Chapter 3 of 19

బూదిగంత అద్భుత సాక్షులు (pp. 34–49)

బూదిగంత అద్భుత సాక్షులు

25 మమ్ములను మరలా పోషిస్తానని తీసుకొని వెళ్ళి నరకం చూపించారు. నా భర్త నా బుట్టులేని ముఖం చూపించవద్దని తిరగి తరిమివేయగా ఒక చిన్నయిల్లు తీసికుని యిద్దరి భడడ్లతో జీవిస్తూ అమ్మను, నాన్నను చేరచుకొనగా, నాన్న చిన్న వ్యాప్రములో భర్త లేకుండానున్న నన్ను అనాధలైన భడడ్లను ప్రేమగా చూచేవారు. నాన్న సొవ్ము మాకు సమృద్దిగా సరిపోవుధన్యత ప్రభువేయిచ్చారు. బలహీనమైన దానిలోనుండి బలమైనది లభిస్తుందన్న వాగ్దానము నాపట్ల నెరవేరింది.

నా భర్తకు నేను వద్దని విడాకులు కాగితము పంపారు. తనకు 5లక్షల అప్పుఅయిందని మతము మార్చుకొన్న భార్య నాకు పనికిరాదని భరణముగా సొవ్ములేదని వ్రాశారు. ప్రభువా, కేవలము నీవు నాలో వున్నావని నన్ను నాభర్త వద్దంటున్నారు. నీవే దయచూపాలి విడాకులు నాకు వద్దని ప్రార్థించాను. కోరుట ఖరచులు ఎకుకవ అయినందన కేసు వదులుకోని చిన్నయింటిలో నున్న మమ్ములను నాభర్త చేరారు. కానీ ఏమీ పట్టించుకునేవారు కారు. నా అవసరాలకు పిల్లల ఫీజు కొరకు పెన్సిల్ కావాలన్న ప్రార్థన ద్వారా పొందేవారము. మా సంఘసరభయలు తమ సొవ్ములో కొంత తీసి ఆశ్చర్యంగా నా యింట్లో బల్లపై పెట్టి వెళ్ళుట ద్వారా మా అవసరాలు తీరిపోయేవి. నాపాప శ్రీలత చాల తెలివైన అవ్మాయి గనుక కంప్యూటరు కోర్సు ముగించి ఎవ్.భ.ఎ చదువ్రై 23,500 రూపాయలు కట్టవలసి వచ్చింది. ప్రార్థించాము, 15 మంది సరభయలు తమవంతు సొవ్ము ప్రోగుచేసి యిచ్చారు. నాపాప రీకార్డులో ఇండియన్ క్రీష్టియున్ అని వ్రాశారు. ఆడ్రిల్ల గనుక సాకలర్షిప్ లభించగా సొవ్ము కట్టు అవసరము రాలేదు. మానాన్న ద్వారా చిన్న అవసరాలు తీరవి. నా కుమారుడు తన 10వ తరగతి చదివే వయససులో కష్టించి పనిచేసి రోజుకు 200 రూపాయలు నాకిచ్చి అవసరాలు చూచేవాడు.

నా కుమార్తె చదువు కుంటా పప్రైవేట్లుచెేపపది. క్రమంగా పాపకు మంచి కంపెనీలో ఉద్యోగము లభించింది. అంచెలంచెలుగా మా ఆరి�కస్థితి వెురుగుపడింది. బిడ్డలు పూర్తిగా క్రీస్తు విశావాసంలో పెరుగుటకునా నాప్రార్థన పెంపకంలో దేవుడే యివ్మానుయేలుగా నడిపించారు. ఆరోజుల్లో మాపాప స్నేహితులకు స్నేహితుడు భర్త్తో పరిచయం కలిగంది. అతనిని క్రీస్తు ప్రేమకు పరిచయం చేసింది. భర్త్ కోటీశవారుని భడడ్ ఆడంబరంగా నాతన సంవత్సరం జరిపే అలవాటున్నవాడు.

బూదిగంత అద్భుత సాక్షులు

26

ఒక నాతన సంవత్సర రక్రైస్తవ ఆరాధనలో పాస్టరుగారి వాక్యము రెండంచుల ఖడగముగా కీర్తనలు 139లో పరిశోధించి నీ హృదయాన్ని చూడు, 121లో కొండల తట్టు కన్నులైత్తి దేవునిచాడు. ప్రేమగల క్రీస్తురక్తము ద్వారా పాపక్షమాపణ గుర్తించు అనే వాక్యాలు తాకిన వెంటనే రక్షణపొందాడు. ఆరోజుల్లో నా భర్త చాలా బలహీనుై దీనుై నన్ను నా భడడ్లను చేరి పశ్చాత్తాపంతో, ""రాధా, నీకు నీభడడ్లకు చాల ్రదోహాం చేశాను, భాదించాను, నీవు నమ్మిన దేవుడు గొప్ప శక్తిగలవాడు. భడడ్లను ప్రయోజకులుగా చేశారు. నన్ను క్షమించండి". అని చెప్పి మంచి అల్లుడు రావాలని కోరారు. ఆ తర్వాత 2007 సంవత్సరము జనవరి 7వ తేది ఆదివారం ప్రభువును చేరారు. ఆ రోజుల్లో మేము నాభర్తను ఆదరించుట, సమాధి క్రమంలో శృంగారనగరం ధ్యానం కన్నీరులేని దు'ఖంలేని పరలోక ధ్యానాలు బభరత్ను ఆకర్శంచాయి. మీ కుటుంబములో ఒకరిగా ఉండాలని నన్ను మాపాప శ్రీలతతో వివాహానికి యిష్టపడాలని అడిగాడు.

బాబా మీరు ధనవంతులు వేరకులస్తులు గనుక మీ తల్లిదండ్రులు కిష్టమయితేనే నేను యిష్టపడగలనన్నాను. భరత్ తల్లిదండ్రుల యిష్టతలో మాపాప శ్రీలత వివాహము భర్త్తో రక్రైస్తవ పద్ధతిలో ఘనంగా జరిపించాము. అక్కడ చర్చిపాస్టు గొప్ప దైవజనుడు మంచి పుస్తక రచయిత మా భడడ్లను నన్ను ఆత్మీయంగా నడిపిస్తున్నారు.

శ్రీలత భరత్ ప్రార్థనా జీవితం ద్వారా గొప్ప ఉద్యోగాలు పొందారు. బాబు పుటాటడు. పాప మాకొరకు యిల్లు హైదరాబాదులో సమకూర్చింది. నా బాబు ఎవ్.భ.ఎ చదువుల్రై ప్రయతి�స్తూ మంచి ఉద్యోగం చేస్తూ నన్ను నా తల్లిదండ్రులను సంరక్షిస్తూన్నాడు. ప్రభువు హస్తము మాపై ఉంది. నీతి సారయడు క్రీస్తు నామమందు భయ భక్తులు గలవారగు వారిపై ఉదయిస్తాడు. అతని రెక్కలు ఆరోగ్యము కలుగ జేయును గాక మీరు గంతులు వేస్తారు. యీ వాక్యము నెరవేరింది.

మేము కోటీశవారులుగా సకల భోగాలు అనుబభవించదగిన వారవైనను, సకల శ్రమలు, పేరికాన్ని అనుబభవించినను దు'ఖపడువారు ధనయలు అన్నరీతిగా జనులు మమ్ములను నిందించి హింసించిన మీరు ధనయలని క్రీస్తు తెల్పారు. లోకంలో మీకు శ్రమ కల్గును. మీరు ధైర్యంగా ఉండవున్నారు. అనేక అద్భుత దర్శనాల

బూదిగంత అద్భుత సాక్షులు

27 ద్వారా భక్తుల ప్రేమ సహావాసాల నందించి నా ప్రభువు నారక్షకుడు నన్ను నా భడడ్లను కంటి రెపపగా కాపాడినడిపించి ఎతైన స్థలములో స్థానముచ్చారు. మాఅతతగారి బృందమంతా హీనస్థితికి చేరారు. వారి సంతానవెువవారా విద్యావంతులకాలేదు. నా బిడ్డలు నాన్న ప్రేమ, నాన్న బంధువుల ప్రేమను నోచుకోలేదు. పరలోకపు తండ్రి ప్రేమ అనుభవించారు. నేను పొందినభాదల ద్వారా విలువైన ఆత్మీయు విశ్వాసావాన్ని నేను నా బిడ్డలు పొందాము. నిత్య వెలుగులోనికి లైవ్ము తేజరిల్లుమని పిలిచి నడిపించిన క్రీస్తుకే నా జీవితాన్ని పానారపణగా అర్పించగలను. అందరా ఆవెలుగులో జీవించాలని నా ప్రార్థన. ఆమెన్...

Photograph from page 37 of Bhoodigantha Adbutha Saakshulu Part 1
పేజీ 37

సర్వ సృష్టికరతయగు దేవుని సేవించుట,

సాక్షిగా నుండుట నా భాగ్యము

సుభాష్ చంద్దబోస్ / ఖమ్మం

""పరిశుద్ధాత్మ మీమీదికి వచ్చునపుడు మీరు శక్తి నొందెదరు గనుక బూదిగంతముల వరకు నాకు సాక్ష్యులై యుందురు." (అపోసత 1:8)

ప్రభువునామములో మీకు శుభములు

పరిచయము : నాపేరు సుభాష్ చంద్దబోస్ నేను

సనాతన హిందు కుటుంబములోనె జన్మించాను. నా స్వకీయులంతా హిందావులుగానే వున్నారు. మా అందరికి ప్రైస్తవులంటేపేది కాదు. చిన్నచూపు చూచేవారము. 2002లో ఉద్యోగంలో సమస్యల ద్వారా ప్రైస్తవులతో పరిచయాలు, క్రీస్తును నవ్ముట వెంబడించుటలో ఆసక్తి కలిగ 2011 జనవరిలో నా ఉన్నత పదవి ఖమ్మములో జాయింట్ కలైకటకు హాోదాను వదిలి క్రీస్తు కొరకు సాక్షిగా సవాచ్చింధ సేవను చేపటాటను.

నా అనుభవాలన్నీ మీకు సాపర్తినివ్వాలని నా అకాంకష సంపూరణ సేవ్రై సిద్దపడి నా నిరణయము వ్రాశాను. అంటే క్రీస్తునన్ను ఎంతగా ప్రభావితం చేసారో వివరంగా తెలుపాలని నాప్రయత్నము.

బూదిగంత అద్భుత సాక్షులు

28

నాకు విశాఖలో 1985వ సంవత్సరములో తహాసిలా�ర్ ఉద్యోగిగా శ్రీకాకుళ్ము జిల్లాలో పనిచేసికొనేవాడిని 2002 వరకు నేను క్రీస్తును ఎరుగనివాడిగా సవ్యంగా ఉద్యోగంలో గడిపే రోజుల్లో నేను చేయని ఒక తప్పును నాపై నేరారోపణ చేస్తూ ప్రమోషన్ నొకిక పెట్టుటకు నిరణయించారు. ఎందరినో సంప్రదించినానో ఏమీ లాబభమురాలేదు. నేను నమ్మిన దేవతలందరీని ఆ్రశయిస్తూ సిరిడ్, వెంకటేశ్వర దేవాలయాలన్నీ దర్శించాను. జావాబు రాలేదు కొ ంత డబ్బు లంచముగా నిచ్చి పని చేయించుకోదలిచాను. ఆ హైదరాబాదు అధికారి అసహాయతతో నా సోవ్ము తిరగి యిచ్చేశారు. నేను నాబాధతో దు:ఖముతోనండగా 2002వ సంవత్సరము ఫిబ్రవరి 1వ తేది నేను మరువలేను.

క్రీస్తుతో నాపరిచయము :

మేము నివసించేయింటి యజమాని ప్రైస్తవ మతసతుడు పాస్టుగా ఒక చర్చిని నిర్వాహించేవాడు. ""అయయా, ఎందుకో మీరు బాధలోనున్నట్లు కనిపస్తున్నారు. కారణము తెలిపి కొనవచ్చునా ?" అని ప్రశ్నించారు, నా బాధలన్నీ నా భార్యభడడ్లకే తెలుపని నేను ఆయనతో చెప్పుటకు సంశయించాను. వెంటనే ఆయనే కలుగజేసుకొని యేసు అనే రక్షకుడున్నాడు. ఆయనకు అన్ని సమస్యలు తీర్చగల సామర్థ్యము గలవాడు. అసాధ్యమైన సమస్యలన్నీ సుసాధ్యము చేయువాడు అని చాల నమ్మకము కలిగంచాడు. నేనుబాధలో కృంగిపోతున్న సమయంలో ఆమాటలు ఆశను రపాయి. ఏదో ఒకరాయి విసిరిచూద్దాం, నవ్ముదామని ప్రయత్నించాను. ప్రార్థనకు ఆరాత్రి రమ్మని ఆహ్వానించాడు. ఆ సాయంత్రం నేను నాభార్య చర్చికి ప్ర్రపధముగా వెళ్ళాము. అప్రయత్నంగా మోకరించి ప్రార్థించాను. యేసా, నీవు దేవుడవైతే ఈసమస్యను పరిషాకరించండి. అవసరము వచ్చిందని నిన్ను చేరి ప్రార్థించుట, మంచిదో కాదో తెలియదు నన్ను క్షమించండి నిన్ను ఆ్రశయిస్తున్నాను. ""ఈ రీతిగా ప్రార్థించిన మరుస్టి ఉదయమున నా స్నేహితుడి వద్ద నుండి ఫోను వచ్చింది."భోస్గారా, నాకు ప్రమోషను వచ్చింది. అయితే మీకు రానందుకు విచారిస్తూన్నాను" అన్నాడు. నాకు ఆ తర్వాత రాజకీయనాయకులతో మీటింగు నకువెళ్ళవలసి వచ్చింది. ఆసమయంలో కలైక్టు ఆపఫీసనండి ఫోను వచ్చింది. నాకు ప్రమోషన్ వచ్చినట్లుగా తెల్పారు. నాతో పరిహాసాలాడకండి అన్నాను. నిజవేనండి అనగా నేను స్వయముగా బుజువు చేసుకోనగా నాకు ఉద్యోగములో

బూదిగంత అద్భుత సాక్షులు

29 వచ్చిన ప్రమోషన్ కాగితము చూచి చాల ఆశ్చర్యపడాను. వెంటనే గోడతట్టు తిరగి కన్నీటిలో దేవునిస్మరించాను.

నేను నమ్మిప్రార్థించిన క్రీస్తు నామనవి విన్నాడు గనుక యిక యేసును మాత్రమే విశ్వాసిస్తానని నిరణయము చేసికున్నాను. నన్ను బైబీలు చదువుకోమని యిచ్చిన పాస్టరుగారికి మనససులో కృతజ్ఞత తెలుపకోని చదువుట కారంభించాను. "భూమనిరాకారముగానండెను. చీకటి అగాధజలముపైన కమ్మయండెను."(ఆది 1:2) నాకేమీ అర్థము కాలేదు. చీకటి ఆగాధము, నిరాకారము, యిామాటలకు వివరము తెలియక క్రొత్త నిబంధన తెరిచాను సువార్తలో క్రీస్తుమాటలు తెలసుకోవాలని ఆశించాను. ఆదియందు వాక్యముండెను వాక్యము దేవుని యెుద్దఉ ండెను. వాక్యము దేవుడైయండెను ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది. ప్రతిసారి, వాక్యము, ఆదియందు అనేమాటలున్నాయని ఆశ్చర్యపడానుగానీ మరలా అర్థము కాలేదు. యిక బైబీలు మాసిపెట్టి, నా స్నేహితుడు యేసు పటము చిన్నది యిచ్చారు. దానిని చూస్తూ పూజిస్తూ గడిపేవాడిని నాకు ఆశ్చర్యంగా లభించిన ప్రమోషను గార్చి వివరాలు తెలిసికోవాలని హైదరాబాదు వెళ్ళి గతంలో డబ్బు పెట్టి ప్రయత్నించిన ఆపఫీసరును సంప్రదించాను. ఆయన ఆశ్చర్యంతో ప్రశ్నించారు. ""మీకు అద్భుతంగా ప్రమోషను వచ్చింది. ఏంచేశారు? చీిపఫ్ మనిష్టరుగారి సహాయం లభించిందా? అని అడిగారు. వెంటనే, నామనససులో ఆనందపడి పి.యవ్గారి కన్నా పెద్దవారి ప్రమేయువే ఉందండి అన్నాను. క్రీస్తేనా సర్వాధికారి అని నమ్మాను.

నాకు వచ్చిన పదవి రెవెనయా డివిజనల్ వేజిపేసటటు ఆఫీసరు హాోదావల్ల పరపతి ఉండేది. ఆరోజుల్లో అన్నవరం పోరుటలో పసపషల్ ఆఫీసరు పోస్టులో నన్నుంచారు. నాకు అసిపసటంటుగా మోహన్ రెడిడ్గారు వుండేవారు. ఆప్రాంతంలో బోట్లు షిప్ట చేయు బాధ్యత నాకిచ్చారు. మత్స్యకారుల జీవనోపాదికి ఆటంకముగా మేముచేయు ప్రయత్నాలను వ్యతిర�ంచేవారు.

ప్రమాదంలో క్రీస్తు రక్షించారు

మా ప్రయత్నానికి వ్యతిరకంగా400 మంది కమయానిషుటలు పోలిసుల పోరాటాల మధ్య మా ఉద్యోగధర్మం నిర్వాహించు బాధ్యతనాపై మోపారు. ఆ సమయంలో నేను మరొక పడవలో మీరు వెళ్ళండి నేను తర్వాత వస్తానని నా అసిపసటంటు మోహాన్రెడిడ్గారు నాతో స్పష్టంగా చెప్పారు. సర వెళ్తాను, మీరు రండి

బూదిగంత అద్భుత సాక్షులు

30 నేను ఎదురుచూస్తాను. అని జవాబు యిచ్చి ఒక బోటు ఎకిక ్రతోసుకుంటు బయలుదేరాను. మేము చేరుప్రాంతములో భోజనలు సిద్ధపర్చారు. 2, 3 గంటలు గడిచాయి. ఒడడు నుండి అరుపులు వినిపంచాయి. ప్రయత్నాలన్నీ విపఘలమయయాయి. అన్ని మాటలు విన్నించాయి. నాతోటివారికి ఫోను చేయగా బోసుగారు మీరు కేషమంగా ఉన్నారా ? అని అడిగారు. నా జీపులో కొండ్రకాకను. కలైకటరుగారు నీవు వెంటనే రావాలని తెల్పారు. మోహాన్రెడిడ్ గారికి ఫోన్ చేసేత పలకలేదు. మరొక తోటి ఆపఫీసరుగారిని సంప్రదించగా, అదే ప్రశ్న బోసుగారు, మీరెలా ఉ న్నారు. మీకేవైనా దెబ్బలు తగిలాయా ? బేస్తవాళుి మీవ్ములను చంపి సముద్రంలో పేసి వుంటారని తలసతున్నాము. మీతో బయలుదేరిన మోహనరెడిడ్గారిని గాయపర్చగా హెడ్ ఇన్జురీ వల్ల కేర్ ఆసప్రతిచేరారు. యిద్దరు పోలిసులు మరణించారు. అనేకులు గాయపడ్డారని తెల్పారు. అంతలోనా నాభార్య నుండి ఫోనువచ్చింది. ""ఎమండ� ఎలా ఉన్నారు ? ఇద్దరు ఆఫీసర్లు కనిపంచడంలేదు. బేస్తవారి వల్ల అపాయం కలిగందనియు, కొందరు మరణించగా, చాలమందికి గాయాలు వల్ల బాధలోవున్నారని తెలిసి గాబరాలో నున్నాని తెలిపంది. పోలిస్కాలుపలు జరిపినంత తీవ్రమైన గొడవులు జరిగాయి. నన్ను కలైకటరుగారు ఆప్యాయంగా పరామర్శంచారు. తరువాత రోజు ఆసప్రతిలో నున్న మోహాన్రెడిడ్గా]్న కలిసాను. మీర నన్ను వెళ్ళమని పంపారు కదండ� అని ప్రశ్నించగా అరె, నేను ఎందుకు చెప్తానండ�, మీరు నాకన్న పెద్ద ఆఫీసరుగారు కధ ! మీరు వెళ్ళగానే బేస్తవారు నన్ను బాధించారు 7 లేదా 8 చోట్ల ఎముకలకు ్రఫాక్చిరయయాయి. ఇద్దరు పోలిసులు మరణించగా అనేకులు గాయపడ్డారు. మీరు రక్షింపబడ్డారండ�" అని చెప్పారు. నిజమే నేను నమ్మిన క్రీస్తు ఆ ప్రమాదస�లం నుండి ఆశ్చర్యంగా తప్పించారని దేవుని స్తుతిస్తూ కృతజ్ఞతాభావంతో బైబీలు తెరిచాను. కీర్తనలు గ్రంధం 91వ ఆధ్యాయములో కొన్ని వాక్యాలు నన్న చాల ఆశ్చర్యపరిచాయి.

కీర్తనలు 91:1, 14 ""నీమార్గములన్నీటిలో నిన్న కాపాడుటకు ఆయన నిన్ను గార్చి తన దాతలకు ఆజ్ఞాపించను అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతనితప్పించెదను అతడు నానామము ఎరిగినవాడు గనుక నేనతని ఘనపరిచెదను. నీ మారాగలలో దాత కావలియండి". రక్షిస్తుంది. చేతులతో ఎత్తిపెట్టి కాపాడే రీతిగా దేవుడే దాతల ద్వారా సంరక్షించారని నమ్మాను.నేను ఆరోజుల్లో పూర్తిగా దేవుని ఎరుగలేదు. అయిన నాకు సహాయముగా నాప్రకక

బూదిగంత అద్భుత సాక్షులు

31 10వేల మందిపడినను. అపాయమురాని స్పష్టంగా వ్రాసివుందని చూచాను. అహా క్రీస్తు యింత గొప్పగా చక్కగా ప్రేమించగలరా? ఆయన నామము ఎరిగివుంటే ఘనపర్చగలరా? ఈ వాక్యాలన్నీ నన్ను ఆశ్చర్యపరిచి అత్యంత ఆనందబభరితునిగా చేశాయి. నేను క్రీస్తును సంపూరణంగా నమ్మి వెంబడించే ధృడనిశ్చయత చేసి కోగలాగను.

క్రొత్త ఉద్యోగప్రవేశము, బాపీతస్మ అనుభవము

ఒకరోజు నాకు జాయింట్ కలైకటరుగా ప్రమోషన్వార్త తెలిసింది. ఇది నన్ను ఘనపరచుటకే దేవుని ప్రణాళ్ళకగా నమ్మిస్తుతించాను. ఖమ్మంలో స్థిరపడాను. నాకు రోజు టైన్నీస్ ఆడే అలవాటుండేది. ఆట తర్వాత ఇల్లుచేరిన వెంటనే నాభార్యను గమనించగా చాల క్రొత్తగా ప్రవర్తించింది. మాటలు ఎకుకవగా మాట్లాడలేదు సీరియస్గా పని చూచుకోసాగింది. కారణము గ్రహించగా ""మీరు నమ్మిన క్రీస్తు ఇసక రణువు అంత కూడ హాని చేయని రీతిగా గొప్ప ప్రమాదం నుండి శ్రతువుల చేతినండి రక్షించి సజీవసంఖ్యలో నిలబైటాటరు. నేను కూడా ఆదేవుడనే నవ్ముకుంటను. నేను నా విగ్రహాలన్నీ సముద్రంలో పడవేసేస్తానని తెలిపంది. కారీతకమాసంలో నోములు, ఉపవాసాలన్నీ మానివేసింది. పూజలు గోదావరిసా�నాలన్నీ వదిలింది. మేముక్ర్మంగా చర్చికి వెళూత ఇద్దరము పాపక్షమాపణ ద్వారా క్రీస్తును నమ్మి బాపీతస్మము తీసికున్నాము. మీ విశ్వాసాన్ని నాభడడ్లకు చెప్పి, క్రీస్తే దేవుడు గనుక మీరు కూడ నమ్మండి అని చెప్పగా ""గతంలో హిందా దేవతలను నమ్మవుని మీర చెప్పారు. ఇప్పుడు క్రీస్తే దేవుడంటే ఎలా నవ్మాలి ?" అని వాదించారు. ఆసమయంలో క్రీస్తును నమ్మిన దైవజనురాలు మాబాబుతో ఓరుపగా మాట్లాడి "భాబా, నీవే స్వయంగా అడిగి ఆదేవుని తెలసుకో" అని చెప్పింది ఆరోజుల్లో ఇంటరు రెండవ సంవత్సరం పరీక్షలలో సరిగా 90% మారుకలు వేసత నేను క్రీస్తును నమ్ముతానని పరీక్షగా కనిపెట్టి ప్రార్థించి చూచాడు.

కుటుంబము రక్షణ

క్రీస్తు ప్రార్థనల నాలకించి తగిన రీతిగా జవాబునివవాగల సమర్థుడు గనుక నాకుమారుడు కోరినట్లే 90% మారుకలు పొందాడు. 88% లేదా 92% తేడాగా రాకుండా అడిగిన రీతిగా 90% వచ్చిన మారుకల పఘలితాలను బట్టి తక్షణము క్రీస్తును శోదించినందుకు క్షమాపణ కోరి రక్షణను భవాన్ని పొందాడు. క్రీస్తు

బూదిగంత అద్భుత సాక్షులు

32 ప్రేమలో ఎదిగి మంచిసాక్షిగా మారాడు. నేడు యువజనులు మధ్య గణనీయమైన సేవలనందించుచున్నాడు. మాకు ఆనందం కలిగస్తుంది. తనతోటివారికి క్రీస్తుగార్చి యిచ్చిన సాక్ష్యాన్ని బట్టి వెంటనే 10 మందికి క్రీస్తును రక్షకునిగా అంగీకరించుట గొప్ప అద్భుతము. మా బాబు బాపీతస్మము ద్వారా క్రీస్తును అంగీకరించినట్లే ఆపదిమంది ఒకేరోజు బాపీతస్మము పొంది సంఘములో చేర్చబడుట ద్వారా దేవుని ఘనపర్చాము.

యెహోషువా, 24:15 ""నేను నాయింటి వారును యోహాోవానే సేవించె దము" ఈ వాగ్దానాన్ని అనసరించాము. నేను ఒక ఆఫీసరుగా నుండి రక్రైస్తవ మతం సీవాకరించిననా అందరికీ తెలియుట నాకు కొంచెము సిగ్గుకరముగా భావించేవాడిని క్రమంగా నేను సాక్షిగా నుండుట బహిరంగంగా ఒప్పుకోవాలని గ్రహించి నెమ్మదిగా పాస్టరుగారితో కలిసి ఆయాప్రాంతాలలో నాసీవాయసాక్ష్యాన్ని ప్రకటించుట కారంభించాను. యాకోబు ప్రతికలో సందేశాలు నన్ను ఆకర్షించాయి.

యాకోబు 1:27 ""నిషకళ్ంకమునైన భక్తి ఏదనగా దికుక లేని పిల్లలను విధవరాండ్రను వారి యిబ్బందిలో పరామర్శంచుటయు, యిహలోక మాలినన్యము తనకంటకుండ తన్నుతాను కాపాడుకోనుటయేు". యిహలోక మాలిన్యము అంటనిరీతిగా రక్రైస్తవ జీవితాన్ని కొనసాగించుట. స్పష్టంగా భాసకర్ అనే పేరుగల విశ్వాసి పాలవంచల నివాసిని చూచాక గ్రహించాను. ఆయన క్రీస్తు కొరకు నమ్మకమైన సాక్షిగా జీవించేవారు. ఎందరో పేదవారికి ఆహారము వస్ర్తాలం దించుటలో ఆనందించేవారు. పేదబాలికలు, బాలురకు విద్యాభ్యాసానిరకై ఫీజులు కట్టేవారు. క్రీస్తు బూలోకయాత ముగించే రోజుల్లో మీరు బూదిగంతాల వరకు సాక్షులై యండాలన్ని ఆజ్ఞను పాటించాలని ఆసక్తినాలోకలిగంది.

పాత నిబంధనల ప్రవక్తలు యోషయు, యిర్మయా, యెహేాజేకలు ఇంకా వెుదలుగు వారు క్రీస్తురాకడ గార్చి తెల్పారు. క్రీస్తు దేవుని కుమారునిగా బూలోకానికి విచ్చేసి, ప్రతివ్యక్తి పాపములను విమోచించుట్రై సిలువలో మరణించుట వాస్తవమైన సత్యమని నమ్మిన అనుభవం అందరిలో చెప్పాలని నాకోరిక హింధా నమ్మకంలో పాపవిమోచన్రై మేకలు, గోరర్రల రక్తము బలిగా ఇస్తారు. అయితే క్రీస్తు దీనుడిగా పశువులపాకలో పుట్టి 33.5 సంవత్సరాలు జీవించి సిలువలో మన్రై మరణించి తిరిగిలేచారు. నిత్యజీవాన్ని యివ్వడానికి

బూదిగంత అద్భుత సాక్షులు

33 త్వరలో రానైయున్నారు. ఈసత్యాలన్నీ తెలియనివారికి తెల్పాలి.

క్రీస్తుసేవ్రై సిద్ధపాటు

మోషే జీవితంలో గొప్పరాజ పదవిని వదలి తన ప్రజలతో జీవించాలని సర్వం వదిలిపెటాటడు. నేను నా ఉద్యోగాన్ని క్రీస్తు పరిచర్య కొర్రై వదలి ప్రజల మధ్యకు వెళ్ళి సేవ చేయాలని నిరణయించుచుకున్నాను, క్రీస్తు ప్రతి సమస్యలనుండి విడిపించగలరనియు, వ్యాధి బాధలు స్వస్థతపరచుననియు శాంతి ఆనందంతో జీవితాన్ని ప్రభావితం చేయగలరని నా ఉద్యోగము వదిలి పెట్టుటలో నా జీవితంలో గల ఆశయాన్ని అందరా గ్రహించాలని నా ఆకాంక్ష. నాభార్య శ్రావ్యంగా దేవుని గార్చి పాడగలరు. నేను క్రీస్తు రక్షకుడని అనుభవాలతో చెప్పగలను ఎందుకీ గొప్ప పదవిగల ఉద్యోగాన్ని వదలి పెటాటనో మీరు ఖమ్మం ప్రాంతంలో కనుకోకని క్రీస్తునన్నేరీతిగా రక్షణానుభవంలో నడిపిస్తున్నారో తెలిసికోవాలనినామనవి.

నాయీ నిరణయము గార్చి తెలిసుకొని నా స్వకీయులంతా చాల హేళన చేయుట కారంభించారు. ఎందుకు త్వరపడి ఉద్యోగాన్ని వదులుకొని సేవ చేయలా అని విమర్శస్తున్నారు. నేను నా కుటుంబము క్రీస్తుప్రేమ మమ్మాలను బలవంతం చేయుచుండగా నమ్మకంగా ఆయన ప్రేమకు సాక్షులముగా అనేక జీవితాలను క్రీస్తు సిలువ యొద్దకు నడిపించి అన్యదేవతలు జీవము లేనివి గనుక జీవముగల క్రీస్తు నేనేమార్గము సత్యము జీవమని తేల్పారు. ఆయన చూపిన మార్గములో మీరు ప్రయాణించాలని హెాచ్చరించుట్రై సేవకు సిద్ధపడాను. నాకొరకు నాకుటుంబము కొరకు మీరంతా ప్రార్థించండి. నిత్యనరకము నుండి రక్షింపబడి నిత్య జీవాన్ని కోరండి మీ అందరినీ దేవుడు నిత్యమా కాపాడుగాక ఆమెన్. ప్రతిచోట నీసాక్షిగా ప్రభువా నేనుండు నట్లు, ఆత్మాభిషేకము నివ్మా ఆత్మీయ రూపుండా, హల్లెలూయా ......

బూదిగంత అద్భుత సాక్షులు

34

Photograph from page 44 of Bhoodigantha Adbutha Saakshulu Part 1
పేజీ 44

ప్రేమించి నన్ను వెదికిన క్రీస్తు ్రపీతిలో నన్ను రక్షించారు

్రపీతిలో నన్ను రక్షించారు.

పీటర్ అక్బర్ / బైంగుళూరు, ముంబాయు.

రోమా 10: 20 ""నేను వెదకని వారికి నేను దొరకితెని నన్ను విచారింపనివారికి ప్రత్యకషవైతిని."

నాకుటుంబంతో పరిచయాలు :

ప్రభువు కృపను బట్టి నేను మీకు నాసాక్ష్యాన్ని అందించగల్గుటకు ఆనందిస్తున్నాను. నాపేరు పీటరు అక్బర్ నేను స్నాతన ఆచారాలు నిష్టగా పాటించుకుటుంబములో జన్మించాను. నాతండ్రి పేరు ఖాజ్ వెుహినుదీ�న్, తల్లి నవీన్బీ, నేను వీరికి కలిగన ఆరవ సంతానము కాగా నాకు ముగ్గురు సోదరీలు, ఇద్దరు సోదరులున్నారు. ఇస్లాము మత సాంప్రదాయాలను చాల భక్తిలో ఆచరించేవారము. నాతండ్రి రైల్వేలో ఇంజను డ్రైవరుగా పనిచేసేవారు తల్లి యింటిపనులను నిర్వాహించేది. ఖురాను నెరప ఉపాధ్యాయునిగా నుండేది. తండ్రి మాత్రము ముస్లిం వారి మతములో పెద్దగాఉండేవారు. ఇస్లాము మత ధర్మాలను అత్రిశద�గా పాటించువారైనందన మా సంతానము కూడా వారిని అనుకరించి భక్తితో పెరిగాము మా ఇస్లాము బభక్తితప్ప వేర మతం గార్చి మేము ఎన్నడా పట్టించుకోలేదు.

క్రీస్తు స్వరము వినుట :

నా అన్నయ్య పేరు ముస్తాఫా నాకు ముగ్గురు అకకలున్నారు. మా అన్నయ్యకు ప్ర్రపధముగా క్రీస్తు స్వరం వినే భాగ్యం కలిగంది. ఒకరోజు మా అన్నయ్య రోడడుపై నడసతూవుండగా పెద్దసవారంతో ముస్తాఫా అని రెండుసార్లు పిలిచిన శబ్దము వినిపంచింది. ""ఇదిగో ముస్తాఫా నన్నుచూడు నేను నీ ప్రభువై దేవుడను" వెంటనే చుటాట పరికించి చూచాడు. ఆ తర్వాత పైనండి వస్తున్న సవారముగా గ్రహించాడు. ఏమజరుగుచున్నదని గ్రహించేసరికి ఆకషణంలో ఏదో అదృశ్యశక్తి తనను ఆవరించనట్లు అనుభవం కలిగంది. కరెంటు తాకిన భావం కలిగంది.

బూదిగంత అద్భుత సాక్షులు

35

తెలియకనే ఆశక్తి ప్రభావం మాఅన్నను నడిపించి తీసుకుని వెళ్ళి ఒక ప్రైస్తవ బృందము ఉజీ�వసరభలను నిర్వాహించే స్థలము దగ్గరకు చేర్చింది. ఒక ప్రైస్తవ విశ్వాసి క్రీస్తును గార్చి ప్రసంగించుట మాఅన్నయ్య గుర్తించాడు. ఆ సందేశము తెలియనిరీతిగా అన్నయ్యకు అర�మగుట కారంభించింది. తనకు రోడడుమీద పేరు పెట్టి పిలిచిన స్వరం క్రీస్తు అని జా�నోదయవైంది. ఆ క్రీస్తు గార్చి సందేశము చెపుతన్నారని గ్రహించాడు. ఈ క్రీస్తే నిజమైన దేవుడు, సజీవుడు మాములు వ్యక్తివలై మాట్లాడగల శక్తివంతుడని ఆశ్చర్యపడ్డాడు. ఆ క్షణంలో ఈ క్రీస్తునే నవ్మాలి. ఆరాధించి వెంబడించాలన్న నిరణయము కలిగంది. ఆసక్తిగా వాక్యము విన్నాడు రక్షణ ఉచితమైనది, విలువైనది దేవుని కృపవల్ల మాత్రము లభిస్తుందని క్రీస్తు ఆహావానాన్ని అంగీకరించి వెంటనే ఆయనను స్వంత రక్షకునిగా సీవాకరించి మారుమనససును పొందాడు.

ముస్లిము మతంలో క్రీస్తును దేవుడైన అల్లా కుమారుడని నమ్మలేము, అల్లాకు కొడుకులేడు, ఖురాను ఆధారంగా యేసుక్రీస్తు ఒక ప్రవక్త అని నవ్మాము. క్రీస్తు సిలువ మరణం పొందాడనేది మేము నమ్మలేము. సిలువ అనుభవానికి ముందే అల్లా ప్రవక్తగా పరలోకానికి వెళ్ళిపోయాడని నమ్ముతాము. ప్రైస్తవులు మాత్రమే క్రీస్తు సిలువ మరణపునరుదా�నములను నమ్మి క్రీస్తును వెంబడిస్తారు. మరొక ముస్లీం ప్రజల నమ్మకమేమనగా అల్లాద్వారా మారిన యేసును పోలిన వ్యక్తి మరణించి వుంన్నాడని నమ్మకము ప్రైస్తవులు బైబీలను మర్చారని మా అపోహా, ముస్లీముల అల్లా ప్రతినిది మహమద్ ప్రపంచమంతటి కొరకు వస్తాడనే నిరీక్షణ. మహామద్ను మాత్రము నవ్మాలనేది మా దృడ విశ్వాసము క్రీస్తు మాత్రమే నిజరక్షకుడని మా కుటుంబము క్రమంగా నవ్ముట ఒక అద్భతమే.

మా యింటివారి నిర్సన :

మా అన్నయ్య ముస్తాఫా ముందుగా క్రీస్తును నవ్ముట చూచి మాయింటి వారందరికీ చాల ఆగ్రహము కలిగంది. మా తల్లిదండ్రులు, తోబుట్టువులు, బంధువులు, స్నేహితులు పటటలేని కోపంతో బాధపడ్డారు. మా మత గ్రంధవైన ఖురానును దిక్కరించి, మా ఆచార్రకమాలు కించపరచుట సహించరాని నేరంగా భావించారు. మా అన్నయ్య జీవిత విధానాన్ని గమనించగా క్రీస్తును నమ్మి ఆయన నామములో ప్రారి�ంచుతీరు. ఆ శక్తికి అద్భుతాలు గొప్పగా సంభవించుట మరింత

బూదిగంత అద్భుత సాక్షులు

36 ఆశ్చర్యానికి గురిచేసింది. అన్నయ్య క్రీస్తును ప్రార్థించగా కేన్సరు రోగులు బాగవుట, గడడ్లు మాయమగుట, గ్రుడిడ్వారు చూచుట, కుంటివారు నడుచుట, దయ్యము పట్టినవారు విడుదల పొందుట స్వయంగా చూచారు.

మా బంధువులలో ఒక ఆంటీ మాయింటికి వచ్చారు. ఆమెకు రకతస్రావ రోగముంది. ఆమె మా అమ్మను సహాయము కోరింది. ఎవరైనా పెద్ద డాకటరుగారి వద్ద వైద్యం చేయించమని అమ్మను అడిగినందన మా అమ్మ స్వయంగా మా అన్న చేయు ప్రార�నలద్వారా స్వస్థత లభిస్తుందని గ్రహించి, అతి బలహీనస్థితిలోనున్న మా ఆంటీ కొరకు ప్రార్థన చేయమని మా అన్నయ్యను కోరింది, మాఅన్నయ్య ప్రార్థించుటకు అంగీకరించాడు. అందరూ ఆసక్తితో గమనించే సమయంలో మా అన్నయ్య ఆంటీపై చేతులుంచి ప్రార్థించగానే ఆమె నేలపైకి ఒరిగిపోయింది. వెంటనే వింతగా స్వరము వినిపంచింది. ""నేను రుావెను వదిలిపెట్టి వెళ్ళను" అని పదే పదే పలికంది. కేవలము పసైతాను శక్తివలననే యిారోగము సంబభవించినదని అర్థమయింది. మా అన్న నోటినండి యేసునామము ఉచ్చరించగానే ఆ దయయాలు భయముతో వణకుచు చెవులు మాసికోనసాగాయి. ఆ దయయాలతో అన్నయ్య మాట్లాడారు. ""మీరెవరు? అని దయయాలను ప్రశ్నించాడు. ""ఆమె శ్రతువుద్వారా పంపబడాను. ఆమెను చంపాలని మా ప్రయత్నం" అని అన్నాయి.

ఈ వ్యాధి రూపంగా బాదిస్తున్న పసైతాలను యేసునామంతో తక్షణము వదిలిపొమ్మని ఆజ్ఞాపించగా వణుకుచు ఆమెను వదిలి వెళ్ళిపోతూ ""నీవు చెప్పావని వెళ్ళిపోతానని మా అన్నతో చెప్పి నీప్రార్థన లేకపోతే మేము తప్పక ఈమెను చంేపసేవారమే అన్నాయి. కాసేపటికి మా ఆంటీ నేలమీద నుండి పైకిలేచింది. తనకు స్వస్థత లభించినట్లు తెలిప, తెలియని శక్తి పొందానని తెలిపంది. నీకేమ జరిగిందో తెలిసిందా అంటా మేము ప్రశ్నించగా నాకేమీ తెలియలేదని తెలిపంది. ఆమె ముఖంలో వింత కాంతి కనిపంచగా, ఆనందంగా కనిపంచింది. మాఅన్నయ్య విశ్వాసమును ప్రార్థనా జీవితము నన్ను ఆలోచింపజేసింది. యేసునామము చెప్పినంత మాత్రన దుర్మాతలు ఎట్లు పారిపోతాయిు ? అనే ఆలోచన కలిగంది. ఏ యితర ప్రవక్తల ే్లకీ శక్తి ఎందుకులేదు ? మహమద్ పేరున అద్భుతాలు ఎందుకు జరుగుట లేదు? యీ ప్రశ్నలు నాలో కల్గుట వల్ల యేసు గార్చి ఎకుకవ తెలిసికోగోరాను.

బూదిగంత అద్భుత సాక్షులు

37

క్రీస్తునామములో గలశక్తిని బట్టి క్రీస్తుఎవరో ఎట్టి జీవితము జీవించారో తెలిసికోవాలన్న తపన, ఆశ నాలోకలాగయి, బైబీలు చదువుటను బట్టి తెలసుకోగలననే నమ్మకంతో బైబీలు శ్రద్ధతో చదువుట ఆరంభించాను. (మారుక 16:17) ""నా నామము పేరున పసైతానును వెళ్ళగొటటగలరు సాచక క్రియలు అద్భుతాలు సంబభవిస్తాయని" క్రీస్తు తెల్పారు. ఈ వాక్యము చదివి నేను గాడింగా సపందించాను. నా ఆత్మీయనేత్రాలు తెరువబడ్డాయి. 2000 సంవత్సరముల క్రితము క్రీస్తుమాటలు నేడు మా జీవితాల్లో అక్షర సత్యాలై నిలిచాయి. ఆయన చెప్పిన మాటలు జీవముగలవి ఆమాటలన్నిటి ఋజువులు కనిపంచుట చూచిన నేను ఆశ్చర్యపడగా ఆనందించాను నాలో విశావాసానికి అంకురారపణ జరిగింది. మాఅన్నయ్య నమ్మి వెంబడిస్తున్న క్రీస్తునే నేను నవ్మాలని నిరణయించుకోగలాగను. క్రీస్తు పేరుపెట్టి పిలిచే దేవుడు అద్భుతాలు బైబీలులో చెప్పినట్లు చేయు అద్భుతకరుడు నేను నిజముగా విశ్వాసించాను.

క్రీస్తు చెప్పిన వాకుకలన్ని నవ్ముట ఆరంభించాను. నేనేమార్గము, సత్యము జీవము నేనే నిజమైన ద్రాక్షవల్లిని యిట్టి మాటలన్ని వినయంతో గౌరవముతో ఆంగీకరించాను. బైబీలు సజీవమైన గ్రంథమనుటకు సందేహాములేదు. నాలో చెలరగిన ప్రతి ప్రశ్నకు సందేహాలన్నిటికి బైబీలులో జవాబు ఉంది. ముస్లీము బోధనలకు బైబీలు బోధలకున్న వ్యత్యాసాన్ని గ్రహించాను. క్రీస్తే దేవుని కుమారుడని దేవుడు చాలా ప్రేమగలవాడని నమ్మాను. దేవునితో వ్యక్తిగతముగ మంచి సంబంధము కలిగయండాలని, ప్రార్థన ద్వారా సహావాసంచేయుట ఆరంభించాను. క్రమంగా నా హాృదయములోనున్న వెలితని పోగొట్టుకోసాగను. సరవామానవాళ్ళని ప్రేమించిన సృష్టికరతను ఆయన ప్రణాళ్ళకను గ్రహించి లోకమును ఎంతో ప్రేమించి తనకుమారుని ఈ లోకానికి మరణించుట్రై పంపారని పూర్తిగా గ్రహించాను. అందరా నశించక నిత్యజీవం పొందాలని దేవుని చిత్తము. సవాంత్రకీయుల ద్వారా ఏవ్యక్తి క్రీస్తును రక్షకునిగా అంగీకరించలేరుగాని రక్షణదేవునిగా కృపావరము. ఆయన మహిమార్థము గొప్ప దీవెనను ప్రభువే ప్రసాదించారు. (పఫీలిపీప 1:8-11)

బాపీతస్మము, సేవ :

నా రక్షణానుభవం తర్వాత 1998వ సంవత్సరము డిపసంబరు 24వ తెదీ యేసు నామములో బాపీతస్మము తీసికొని, క్రీస్తు సంఘములో క్రీస్తువిశ్వాసిగా

బూదిగంత అద్భుత సాక్షులు

38 సంఘ సరభయడయయాను. నాకు కూడ మా అన్నయ్యవలై క్రీస్తును ప్రకటించాలన్న తపన ఆరంభవుయింది. నశించు ఆత్మల పట్ల భారము కలిగంది. నేను ఒక మ�టనేషనల్ కంపెనీలో ఉద్యోగము చేసేవాడిని దానిని విడిచిపెట్టి సేవ చేయదాలచాను. నాసేవ ఆరంభము నుండి జీవితాంతం వరకు నమ్మకమైన దైవసేవకునిగా జీవించాలనే దృడ నిశ్చయతతో నిలిచాను. మా అన్న అప్పటికే క్రీస్తు స్వరం ద్వారా పేరుపెట్టి పిలిచిన దేవుని వెంబడించి సేవ చేయురీతి నలుమాలలా విసతరించినందున నేను ఆయనతో చేరుకలుపగా యిద్దరమా దేవుని సేవలో కొనసాగాము. మా కుటుంబములో మేమద్దరము మస్లీము మతాన్ని వ్యతిర�ంచి చేస్తున్న సేవను మా తల్లిదండ్రులు నిర్సించి మాపై తీవ్రంగా కోప పేవారు అవమానంగా భావించి బాధపేవారు.

(అపో 16:14) మేమద్దరము చాలా భారంతో మా కుటుంబీకులు రక్షణార�ం కన్నీటితో ప్రార్థించగా లాదియా వలై ఒకోకక్కరి హృదయాలు తెరపబడసాగాయి. ముస్లీం మతసతులైన బంధువులు స్నేహితులు మమ్ములను వెలివేసారు. క్రీస్తుకొరకు హింసలనుబభవించుట ధన్యతగా భావించేవారము. మమ్ములను కొందరు చంపాలని బైదిరించేవారు, ప్రస్తుతము మేము సహించు బాధలు సహించబోవ్రుశమలు క్రీస్తుమారకై సిలువపైపడిన శ్రమల ముందు ఎన్ని తగినవికావని తలస్తాము.

మా తల్లి క్రీస్తును అంగీకరించుట :

మేమున్న ప్రాంతములోనె సంఘము ఏరపరచి సేవచేయుటకు ఆరంభించాము పరిసర గ్రామాల్లో కూడా క్రీస్తును గార్చి ప్రకటించుట ఆరంభించాము. ఉజ్జీవ సరభలను కూడా నిర్వాహించాము. యేసు జీవితచరిత్రను ప్రకటించాలని ఫిల్మ్ ద్వారా అనేక ప్రాంతాలలో సువార్త చాటాము. అనేకులు క్రీస్తును అంగీకరించుట కారంభించారు. పరిసరాల కొండల్లో అడవిజాతివారు క్రీస్తు ప్రేమను కనుగొన్నారు. సంఘాభివృది� కోనసాగింది. మా అమ్మ నన్ను, మా అన్నయ్యను మాసేవను గుర్తించి మా విశ్వాసాన్ని సవాలుచేస్తూ, మీరు నమ్మిన క్రీస్తును గార్చిన సత్యాలు తెలసుకోవాలని అడుగునా, నీవే ప్రార్థించి తెలిసికోమని తెల్పాము. ఆమె మౌనంగా ప్రార్థించగా, ప్రభువు ఆమె ఆత్మీయ నేత్రాలు తెరిచారు. సిలువలో రక్తసిక్తమైన వ్రేలాడే క్రీస్తును చూచింది. ఆయనే నిజమైన దేవుడని

బూదిగంత అద్భుత సాక్షులు

39 ఆకషణములోనె నమ్మింది. ఎంతోబాధ భరించిన క్రీస్తు నారక్షకుడని మాతో తెలిపంది. ఆమె విశావాసజీవితాన్ని చాల రహస్యంగా నిలిపింది. నాతండ్రి హింసిస్తాడేవెా నన్న భయము వల్ల మౌనంగా క్రీస్తును వెంబడించుట కారంభించింది.

మానాన్నగారు క్రీస్తును అంగీకరించుట :

ఒక రోజు మానాన్న పనిచేసే సమయములో ఇంజను ఆగిపోయింది. ఏవైందోనని పరీక్షించు వేళ్లో కాలిపై ఏదో కీటకము కుట్టింది, పనుల భారంవల్ల పట్టించుకోలేదు.. అయితే ఆ రాత్రికాలు బాగావాచిపోయింది. ఇది బోదకాలు గనుక స్వస్థత అసాద్యమని డాకటర్లు తెల్పారు. చాల కలవరము కలిగంది. మా బంధువుల్లో ఎవరికీ వ్యాదిలేదు. మానాన్నకే ఈ భయంకర వ్యాధి సోకిందని మేమంతా దు'ఖపడ్డాము. అంతలో మా నాన్న మాతో ఒకసవాలు చేశారు. ""నాకీ కాలు పూర్తిగా స్వస్థత పొందినట్లయిన మీరు ప్రార్థించే దేవునినే నేను నమ్ముతాను, మీరు ప్రార్థించి ప్రయతి�ంచండి అని తెల్పారు. సరనాన్న మేము నమ్మిన దేవుడు సకల వ్యాధులను స్వస్థత పర్చగల సమర్థుడు అని తెలిప ప్రార్థించుట ఆరంభించాము. నానెసీసాను పట్టుకొని ప్రార్థించి యేసురక్తముగా నమ్మ్రకమంగా కాలిపై వ్రాసి ప్రార్థించాలని హెాచ్చరించాము. మా ప్రార్థనలను ఆలకించిన క్రీస్తు మానాన్నను కనికరించి కాలుపై వాపుపొరలుగా వ్రాలిక్రిందపడగా కాలులో స్వస్థత కలిగంది. ఈ అద్భుతము మానాన్నలో విశావాసానికి ఆరంభం కలిగంది. ఆశ్చర్యంతో ఆనందించారు. ఆయన కూడా ముస్లీవ్ మతంలో లేనిది, క్రీస్తులో గల ప్రత్యేకత గురించి క్రీస్తును నమ్మి ప్రార్థించి పాపాలన్నీ ఒప్పుకొని క్రీస్తును విశ్వాసించి రక్షణానుభవం పొందిన వెంటనే బాపీతస్మము తీసుకున్నారు. ఇంటిలో అందరము చాల విస్మయము చెంది వింతైన ప్రభువు కృపనుబట్టి చాల స్తుతించి దేవుని ఘనపర్చాము.

కుటుంబములో అద్భుతాలు :

మా యింటిలో మా తల్లిదండ్రుల విశ్వాసము క్రీస్తులో స్థిరవైనట్లు మా అక్కలు వారి భర్తలు గమనించి ఎకుకవ ్రశమలేనిరీతిగా వారు కుటుంబాలలో క్రీస్తును అంగీకరించారు. ఈ అద్భుతము నేను మా అన్న చేసిన కన్నీటి ప్రార్థనా విజ్ఞాపనలు పఘలితము మా సోదరుడు ప్ర్రపధముగా మమ్ములను విమర్శించి

బూదిగంత అద్భుత సాక్షులు

40 విసిగించిననా క్రీస్తు కృపద్వారా నెమ్మదిగా అందరిలోనున్న వింతైన శాంతి, నెమ్మది సమాధానముగల ఆత్మపఘలాల పఘలితంగా క్రీస్తును నమ్మి నేడు ఒక సంఘకాపరిగా అన్న ముస్తాఫావలై క్రీస్తు సేవను కొనసాగించుటలో మేము ధనయలముగా నమ్మి క్రీస్తులో ఆనందింస్తున్నాము ఎందరో మా ముస్లీవ్ జాతివారు మమ్ములను చంపదలచి బైదిరించినను ప్రభువే మవ్ముకాపాడువారు క్రీస్తు మా కొరకు పొందిన శ్రమల ముందు మా శ్రమలన్నీ ఎన్న తగినమ కాదని నమ్ముతాము. నేను దేవుని సేవ చేయాలని ఆశించి పాస్టు కోర్సురకై డివి నిటీలో దియాలజీ కోర్సులో ప్రవేశించి ఆతర్వాత డాక్టు ఆపఫ్దియాలజీ చేస్తున్నాను. ముంబాయిలో ఈ కోర్సు చేస్తున్నాను. ఆ తర్వాత 2005లో నాభార్య సాసన్లో కలిసి సేవ ప్రారంభించాను.

క్రీస్తు కొరకు ముస్లీవ్ వారిని సంపాదించుట అనే సంస్థను ఆరంభించాము నేను చేయు పరిచర్యలో ప్రార్థించిననా క్రీస్తు నంగీకరించుటకు వెనకాడుచున్న వారి గార్చి ఆలోచించగా రెండు ప్రముఖ కారణాలు తెలిసాయి. ముస్లీవ్ ప్రజలను ఎలా రక్షించుకోవాలో తెలియని అయోమయ స్థితియే కారణము రెండవది వీరి రక్షణ భారము మనకు లేదని సేవకులు తప్పించుకొనుచున్నాను. అందుకే అధికముగా ముస్లీంవారు క్రీస్తును అందుకొనలేనివారిగా నున్నారు. నేను వెదకని వారికి నేను దొరికితిని అన్నమాట సరియె�నదియే, నేను క్రీస్తుప్రేమ అనుబభవించినందన క్రీస్తు ప్రేమ నన్ను ్రేపర్రించగా నాసవాకీయుల మధ్య చేసినసేవ పఘలబభరితవై అందరా రక్షింపబడుట మా భాగ్యమని దేవుని స్తుతించి కీర్తించుచున్నాము.

ప్రతి అవసరములో నున్న వారికి క్రీస్తే ప్రేమపాత్రుడని నిజమైన దేవుడని చాటి చెప్పాలన్న ప్రేమకలిగ స్తుతించి ఘనపర్చాలన్న తపన ఆరని మంటలా దహిస్తుంది. నాపరిచర్యలో ముస్లీవ్ ప్రజలను క్రీస్తుకే సంపూరణ మహిమ ఘనతగా చెందాలి. క్రీస్తు అత్యంత కృపగలవాడు. ఆయన్రై సర్వదా స్తుతి మహిమ ఘనత యుగయుగములకు చెందాలి. ఆమెన్, హల్లెలూయ ప్రేమించి నన్ను వెదకితివి ్రపీతిలో నన్ను రక్షించితివి పరిశుద్ధముగా జీవించుట్రై పాపిని నను రక్షించితివి హల్లెలూయ - హల్లెలూయా అని పాడెదను, ఆనందముతో సారగదము.

↑ పైకి / Back to top