బూదిగంత అద్భుత సాక్షులు
9 అద్భుత రీతిగా దేవుని సేవకుడైన మోషే కర్రతో ఎ�� సముద్దము పాయలు చేసిన స్థలంలో నవంబరు 6వ తేది 2011లో బాపీతస్మము తీసికున్నాము. ప్రశుదా�త్మ అభిషేకాన్ని అనుభవించాము. అపో 2:38
పరిశుద్ధాత్మ ఆవశ్యకత గుర్తించే ఈ బాపీతస్మము అభిషేకాను భవంతో ధైర్యంతో ప్రభుని సాక్షులవై అతి తీవ్రంగా ప్రభువు ప్రేమించి అభివృద్ధి చెందుటలో పాటు సాక్ష్యమిచ్చు అవకాశాలన్నీ వుపయోగించుకోగలాగము. గతంలో నాకు చాల కోపముండేది. కనీసం బైబీలు ధ్యానం చేసే సమయంలో నా పిల్లలు చిరాకు కలిగంచిననా అసహానం కలేగది. దైవవాక్యం ఎన్నో సత్యాలు నేర్పించింది. మత్తయి 6:26
వాక్యము ధ్యానించి ప్రార్థించుట ద్వారా అంతులేని శాంతి, నెమ్మది పరమానందం కలేగవి. ప్రభుని నమ్మని వారు ఆనందంగా ఉన్నామని చెప్తే అది వేషధారణయే. ప్రభుని యందు భయభక్తులు జ్ఞానము కాధారము. దైవజా�నం వివేకము పరమానందాన్ని కలిగస్తాయి. నాతో ప్రార్థించు కన్నీటి విజ్ఞాపన వినగలిగిన హాృదయాన్నిచ్చారు. ఎన్నో శోధనలు సమస్య లైదురైననా అడడ్ంకులన్నీ తొలగించే ప్రభుని హస్తాన్ని స్పష్టంగా చూచేవారము. లాకా 14:11 ప్రతి క్రీస్తు మాటల ద్వారా ప్రభువును సరిగాగ గ్రహించాలని ఆశించాను. రోమా 3:20 అందరికీ ప్రభువు గనుక అందరా నిత్య జీవం పొందాలని నా ఆశ. యోహాను 1:3 అనయలు ప్రతి కొండనెకిక అన్యదేవతలను ఆరాధిస్తారు. మతం చిాయలైపుడా బైబీలులో లేవు. మనిషి ఎలా మార్తాడు? రక్షణ సువార్త మనిషి హృదయంలో తాకినపుడే పశ్చాత్తాపం కల్గుతుంది. మతతయిల 5:28 లో కనీసం అసరభ్యపు ఆలోచనలు కలిగయండుట కూడా పాపమే. ఆన్ని శోధనలు జయించాలంటే ఆత్మ నింపుదల కావాలి. ప్రకటన 3:21 జయించిన వారినే సింహాసనము మీద కూరచుండ బైడాతనని తెల్పారు. సహోదరులు కొరకు ప్రాణము పెటటవలసిన బాధ్యత ఉంది. యీ తలంపులన్నీ నాలో పనిచేశాయి. నా సమయాన్ని దేవుని కొర్రై వాడాలని నిరణయించుకున్నాను. మౌనంగా ప్రార్థించాను.
బూదిగంత అద్భుత సాక్షులు
10 పీలిపఫీప 3:7
పౌలు భావాలన్నీ ఆదర్శివైనవి గనుక ఆత్మీయు అనుభవా*్న బట్టి గ్రహించుకోగలాగను. నా భార్యతో ఆనందంగా జీవించాలనే సలహాలు కూడా స్పష్టంగా బైబీలు బోదిస్తుందని తెలసికొన్నాను. పిల్లలను పెంచే షరతులు కూడా బైబీలు స్పష్టంగా నేర్పించుచున్నది కదా! మన జీవితాన్ని గార్చి సంపూరణంగా తెలిసిన దేవుడు మనకున్నాడు కీర్తనలు 39:13
దేవుని బిడ్డలుగా జగత్తు పునాది వేయబడక ముందే నిరణయించారు. ప్రతి వ్యక్తి మారు మనససు పొందాలని నిర్దశించారు. పేతురు 3:9
ఎన్నో బాధలతో సమస్యలతో బందీిలముగా నంటున్నాము. ఆరోగ్యాలు సరిలేక ఆనందంగా లేక ఆప్యాయతలు లేక కష్టాలు బాధలతో నిండియుంటున్నాము. నీ శ్రమ ఎరుగుదునని అభయమిచ్చారు. బలహీనులముగా దరిద్దులుగా నున్న ధనవంతులముగా నున్నాము. రోమా 14:8
బ్రతికినా చనిపోయినా క్రీస్తు కొరకే జీవించాలని నిరణయించుకొనుట అవశ్యము. చాల మంది ప్రభువుగా ఒప్పుకొనక పోయిననా దీవిస్తూనే వున్నారు. మనము క్రీస్తే సజీవ సత్యదేవుడని గ్రహించినందన క్రీస్తు కొరకు క్రీస్తు వచ్చాడని నమ్మి క్రీస్తును నవ్మునట్లు ప్రయాసపడదాము. ప్రతి వ్యక్తిని క్రీస్తు ప్రేమిస్తున్నారు గనుక మనము కూడా అందర్ని ప్రేమించాలి, మన సమయాన్ని దేవునికివ్వాలి. సువార్త బోధించుటకు ఆసక్తి కలిగవుండాలి. నేను సమయమంతా క్రీస్తుకు సమర్పించాలని ఆశ వున్నది. నా వెబ్సైట్ దర్శించి నాతో సహకరించండి.
షషష. సతీ�ర�అ� టశీతీ
స�దీఅరభయా నా ఫోను 00966 558321298. ప్రభువు సన్నిధి ష�తీ�ర్. కృపయుగములు సదా మనలో నుండుగాక ఆమెన్.
బూదిగంత అద్భుత సాక్షులు
11

నేను ఎందుకు మషనరీగా సమర్పించుకున్నాను?
మరపురాని మహానీయుడు.
పవిత్ర వ్యాఖ్యాన గ్రంధ రచయిత: జార్�రాబర్ట్రకో
ప్రైస్తవులందరి పవిత్ర గ్రంధవే బైబీలు. తెలుగువారు తేలిగాగ చదివే సామాన్యవాడుక భాషలో ప్రతి వ్యక్తి ఆర�వంతంగా నున్న బైబీలు పదాలను సులభంగా హృదయాన్ని చేరు విలువైన రచనలు చేసింది తెలుగు పండితుడుకానేకాదు. అందరికీ అర�మయేయ సరళ్వైన భాషలో రచించిన మొట్టమొదటి స్టడీ బైబీలు పవిత్ర వాఖ్యాన రచయిత ఎవరో కాదు జార్�రాబర్ట్రకో. ఆయన మరణము 2007 మే 23 రాత్రి 7:45 నిమషాలకు తన సొంత రక్షకుని చేరారు. వారు చనిపోవుటకు కొన్ని నెలల ముందు ఆయన సవాయనా వ్రాసిన మాటలు ఆణిముత్యాలు. బైబీలు ప్రేమించేవారు. ఈ బైబీలు క్రమంగా చదువుకొనే వారు రో� గుర్తించుకుంటేనే మహానీయుడు. నేను నా బాల్యజీవితాన్ని అమెరికాలో గడిపాను. చికాగో విశ్వావిద్యాలయంలో గ్రాడయయేషన్ చివరి దశలో నేను యేసు వైపు తిరిగాను. మునుపెన్నడా ఎరుగని శాంతిని , జీవనోద్దాశ్యాన్ని క్రీస్తులోనె కనుగొన్నాను. దేవుడు ఆయనను సేవించుట్రై నన్ను ఎన్నుకొని పిలిచాడని గుర్తించాను. కాని ఎలా సేవచేయాలి? ఎక్కడ ఆరంభించాలో అర్థం కాలేదు.
నేను వేదాంత విద్యను చికాగోలోని మాడు బైబీలు ఇన్స్టిటయాట్లో వున్నపుడే మషనరీగా నుండుట్లు ఆ పరిచర్యలో మెలకువలన్నీ తెలిసికోగలాగను. అంతేకాదు మషన్స ప్రాముఖ్యత తెలిసికున్నాను. ఆ తర్వాత రోజుల్లో ఒక మషనరీ కానపరెన్సకు హాజరైనపుడు మషన్స పట్ల సంఘస్తులలో ఆసక్తి కలిగిస్తూ వుండేవాడిని ఆయా విభిన్న మషనరీలను మేమున్న సంఘాలకాహావానించి వారి సేవా వివరాలను తెలిసికొనేవారము. చాల శ్రద్ధ ఆసక్తితో వివరాలన్నీ గ్రహించేవారం. క్రమంగా వికోటరియాలో మషనరీగా పనిచేస్తున్న విలియం టేలర్కు సహాయము చేయడము ప్రారంభించాము. అతనిరాక ఇతర దేశాలకు ప్రయాణించి మషనరీగా పనిచేయడం గార్చి ఆలోచించేలా చేసింది. మషనరీ జీవితాలను గార్చి చదివి వారెదురుకన్న కష్టసుఖాలు తెలిసికొనుటలో చాల ్రశద�వహించాను. భారతదేశంలో పని చేసిన
బూదిగంత అద్భుత సాక్షులు
12 యిద్దరి మషనరీ జీవిత చరిత్ర గార్చి చదవమని టేలరు నాకాపుస్తకాలను యిచ్చారు. కలకతాతలో సిరంపూర్లో గొప్ప సేవ చేసి రచనలు సాగించి ఎన్నో శ్రమలు బభరించన విలియం కేరి, హెన్రీ మారిటన్ జీవితాలన్నీ నాకు చాల సాపర్తినిచ్చాయి.
భక్తి భావంతో క్రీస్తును ప్రేమించన రీతి నన్ను ఆకర్షించగా నా హృదయం ప్రభావితమై జీవిసేత మషనరీగా భారతదేశమే వెళాిలనిపించింది. నేను దేవుని ప్రేమలో అధిక తపనతో సాగుచా, ఉత్సాహంగా సేవ చేస్తున్న రీతి బట్టి మరో రెండు సంఘాలకు నేను పాస్టునయయాను. ఇతర దేశాలకు పర్యటించి క్రీస్తు సువార్త అందించవలసిన అత్యవసరాన్ని నేను పనిచేస్తున్న సంఘస్తుల దృష్టికి తెచ్చాను. క్రమంగా నాలో భారం బాధ్యత అధికంగా సాగింది. ఇతరులను ప్రోత్సహించి సేవకు వెళ్ళెదవా లేకా పంపెదవా? అనే ఆలోచనలతో నుండగా నేను వెళ్ళి సేవ చేయగలిగతే బాగంటుందని నేనే ఆ అవసరాలన్నీ తీర్చగలనని పరిశుద్ధాత్మ ప్రేరణ కలిగంది. అదే తలంపును ప్రభువు నాలో దృడిడపర్చి ఒప్పించారు. ఆ రోజుల్లో ఉజ్జీవంగా సాకగ భక్తుల గొప్ప ప్రసంగాలు, బైబీలు ఉపదేశ సత్యాలు నాలో ఈ నిరణయము కలిగంచి సరియైన తీర్మనం నాలో గాడింగా దృడిడవుయింది.
ప్రభువు స్పష్టమైన నడిపింపుగా భావించాను. మషనరీగా ఇండియాలో సేవ్రై ధరఖాస్తు పెట్టుకున్నాను. ఇండియా మషన్ సంస్థ నా ధరఖాస్తును అంగీకరించడంతో 1952 డిపసంబరులో ఇండియాకు ప్రయాణమయయాను. ఇండియాలోనె ఎందుకు సేవ చేయాలి? అని కొందరు ప్రశ్నించారు. నేనుగాని మరెవవారయినా చెప్పగల సరియైన జవాబేమనగా ప్రపంచములోనె అత్యంత అవసరత ఉన్న అతి పెద్ద మషనరీ పొలమే భారతదేశమని అందరికీ తెలసు. దేవుని చిత్తములో నాకు నిర్దేశించిన ప్రదేశము ఇండియానే. నేను ఇండియాకు బయలుదేరినాటికి అర� శతాబ్దము అనగా 50 సంవత్సరాలు నిండాయి. నాకీ విషయంలో ఎటువంటి సందేహము లేదు. అపోసతుల కార్యముల గ్రంధము లో శిష్యులకు ప్రభువిచ్చిన ఆదేశాలు స్పష్టంగా వారమ చేయాలో తెలియజేస్తున్నాయి. కాబట్టి మీరు వెళ్ళి సమసత జనాలలో శిష్యులను చేయండి తండ్రి కుమార పవిత్రాత్మ పేరిట వారికి బాప్తిస్మం యివ్వండి. మత్తయి 28:16
బూదిగంత అద్భుత సాక్షులు
13 మారుక 16:15 ""మీరు సర్వలోకానికి వెళ్ళి సృష్టిలోని ప్రతి వ్యక్తికి శుభవార్త ప్రకటించండి". లాకా 24:47 ""జెుసలేం మొదలుకొని జనాలన్నిటకి ఆయన పేర పశ్చాత్తాప్ము పాపక్షమాపణ ప్రకటించడం జరగాలి". యోహాను 20:21
""తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మవ్ములను పంపుచున్నాము". అయన పవిత్రాత్మ, మవ్ములను ఆవరించినపుడు మీరు బల ప్రభావాలను పొందుతారు. జెుసలైంలో యాదయ సమరయప్రదేశాలలో నలుదికుకలకు బూమ కొనలవరకూ కూడ మీరు నాకు సాక్షులై ఉంటారు".
ఒక ప్రాంతంలో సువరీత కరణ జరిగాక సువార్త అక్కర ఉన్న మరో ప్రదేశానికి శిష�్లలా సాగిపోయేవారు. ఈ లేఖనాలన్నీ శక్తివంతంగా నన్ను సందించాయి. నేనిలా ఆలోచించాను. ఒక ప్రక్క కొన్ని దేశాలలో సంఘాలు ప్రైస్తవుల బైబీలు స్కూళ్ళు, కాలేజీలు ప్రైస్తవ రడియో కార్య్రకమాలు ప్రచురణ సంస్థలు విస్తారంగా సమృద్ధిగా ఉంటే మరో ప్రక్క చాల ప్రాంతాలలో యివేవిా లేక సువార్త వినే అవకాశం లేక ఘోరమైన చీకటిలో మ్రగ్గుతున్నాయి. యీ రీతిగా ఎందుకు జరుగుతుంది? ఇండియాలోను, ఇంకా ఇతర దేశాల్లోనా కనీసము ఒక్క ప్రైస్తవుడు లేని గ్రామాలు పట్టణాలు వేలాదిగానున్నాయి. నేను యువకుడ్ని, ఆరోగ్యంగా ఉన్నాను. సువార్త తెలసు. నేనిలా హాయిగా అవెరకాలోనె ఉండిపోలేనా? అవకాశము ఎకుకవగా ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళాలి. పనివారుతకుకవగా ఉ న్నచోటికి వెళ్ళాలి. ఇది సమంజసం కాదా? ఒక ప్రైస్తవ సేవకుడు ఎలా ఉండాలనే దానికి పౌలు గొప్ప ఉదాహరణగా నున్నారు.
పౌలు ఏమన్నాడంటే ఈ విధంగా మరొకరి పునాది మీద కటటకుండ క్రీస్తు పేరు కూడ వినిపించని ప్రాంతాలలో శుభవార్త ప్రకటించాలని ఎపపుడా నా ఆశయము. రాసియున్న ప్రకారము ఆయనను గార్చిన సమాచారము. తెలియని వారు చూస్తారు. చేరనివారు విని గ్రహిస్తారు. ఇందుచేత నేను మషనరీయయాను. మీరు దీని విషయము లేఖనుసారంగా ఆలోచించాలని కోరుచున్నాను. మా గ్రేస్
బూదిగంత అద్భుత సాక్షులు
14 మనిస్రీటస్ ప్రస్తుతము ఇండియాలో హైాందవులు, ముస్లింలు, గిరిజనుల మధ్య సువార్త ప్రకటిస్తూ, సంఘాలు, స్కూళ్ళు సా�్రిస్తూ పనిచేస్తూనె ఉంది. మాకున్న వనరులు అక్కరలోనున్న వారికి సహాయమందిస్తున్నాము. మరింత అధిక ప్రార్థన భాగసావామ్యంతో వరన్ని అరి�క వనరులతో మనం ఇంకా ఎకుకవ పని చేయగలము. గొప్ప దేవుడు మనకున్నాడు.
భారతదేశంలో పని చేసేందుకు గొప్ప అవకాశాలు మనకున్నాయి. ""రండి పగటి వెలుగుండగానే పనిచేదా�ం". ఎవరూ పనిచేయలేదు. ఎందుకంటే చీకటయయాక ఎలా చేస్తారు? డాక్టు రాబర్టగారి గార్చి ఎంతగానో ప్రశంసించిన భక్తుల అభిప్రాయాలలో ఆయన అనుభవా*్న వివరించారు. ""నేను హిట్లర్ని ఓడించాను". యీ మాట పదేపదే చెప్పేవారు. క్రోగారు గతంలో రెండవ ప్రపంచ యుధ�ంలో ్రఫాన్సలోని యునైటైడ్ సేటట్స పసైనిక శిభరంలో పసైనికోద్యోగిగా పని చేసారు. యుదా�నంతరం ఆయనను చికాగో యానివర్సిటీకి పంపింది. ఆరోజుల్లో ఆయన నాస్తికునిగా నుండేవాడు. ప్రైస్తవ్యం పనీపాట లేని వారి కోసమని తలంచేవాడు.
ఆ విద్యాభ్యాస్ సమయంలో క్రీస్తు గార్చి విని ప్రార్థించి రక్షణానుభవాన్ని పొందారు. బ.ఎ. పూర్తి చేసి వెస్ట వరీ�నియాలోని ఒక సంఘానికి పాస్టరుగా బాధ్యతలు సీవాకరించాడు. హాట్సన్ టేలర్, జార్జి ముల్లరు ఏమ కా]్మకకట్చే ఆధ్యాత్మికంగా ఎంతో దైవ ప్రభావితం చేయబడ్డాడు. వీరంతా దైవజనులుగా మహాబభకుతడు. విశావాసంతో జీవిస్తూ క్రీస్తును సేవించడమనే వారి ఆధ్యాత్మిక సాత్రంపై ఆయన చాల గొప్ప ప్రభావం కలిగయున్నారు. ప్రభువు ప్రేమ ఆయనను బలవంతం చేయగా దైవచతతం కోసం కనిపెట్టి మషనరీగా ధరఖాస్తు పెట్టుకొని, అధికారుల అనుమతితో 1952లో బాబ్ ఇండియాకు వచ్చాడు.
ఆంద్ధప్రదేశ్లోని ఒక మారు మాల అనాగరిక గ్రామాన్ని ఎంచుకున్నాడు. విపరీతమైన వేడి దువ్ములతో నిండిన ప్రాంతముగా నుండేది. ఆ గ్రామంలో మనుష�్యలకన్నా పాములే ఎకుకవ అని అప్పట్లో వ్యాఖ్యానించేవారు. వారు వచ్చిన మొదటి ఆరునెలలోనె ఆయన తెలుగులో బుదించుట కారంభించుట తెలుగువారిని ఆత్యంత ఆశ్చర్యబభరితు*్న చేసింది.
బూదిగంత అద్భుత సాక్షులు
15
ఆయన చాలా కాలము హైాందవమతము, హైందవ సాంప్రాదాయాల గురించి అధ్యాయంన చేయడానికి చాల్రశమను కాలాన్ని వెచ్చించాడు. ఆయన గ్రామంలో సేవ చేసిన తర్వాత ఆంద్ధప్రదేశ్లో సికిందాబాద్ గుడ్ నయాస్ పసంటరు అనే స్థానిక సంఘ అభివృద్ధికి విశేషంగా తోడాప్డాడు. స్థానిక యు.ఇ.ఎస్.� యాత్ పఘర్ ప్రైస్ట వంటి సంస�లతో కలిసి పని చేసాడు. భార్త దేవమంతటా ఆయన ప్రయాణము చేసారు. ఎకుకవగా ఆంద్ధప్రదేశ్లో తెలుగు వారి మధ్య సేవ చేసారు. అందరి ప్రేమను పొందాడు. వేదికలైకిక గురితంపు ఏనాడా కొర్లేదు. పొగడతలు సన్మానాలకు దారంగా ఉండేవాడు. డబ్బు అవసరాలకు ఎవరినీ ఆ్రశయించేవాడు కాదు. ఆత్మాభిమానంతో ఒంటరిగా జీవించాడు.
తెలుగు వారి మధ్య సేవచేస్తున్న సమయంలో తెలుగు బైబీల్లోని భాష్కు, తెలుగు వారు తమదైనందిన జీవితంలో మాట్లాడుతున్న భాష్కు చాల వ్యత్యాసమున్నదని ఆయన గమనించాడు. దీని విషయమై ఏదైనా ప్రయోజనా -త్మకంగా ప్రయోగాత్మకంగా చేయాలని తలంచాడు. అట్టి ఆశతో సువార్త ప్రకటన బైబీలు టీచింగ�్స, రచనా వ్యాసాంగాల్లో ఉతకృష్టసా�నంలో కొనసాగుచున్న సమయంలో ప్రభువు ఆయన్ని తెలుగు వాడుక భాషలోని బైబీలను అనువాదము చేసేందుకు పిలిచినపుడు, ఆయన అత్యానందానికి అవధులు లేవు. తన బోధనా పరిచర్యను ఆపివేసి, కొంతమంది భాషా పండితులలో కలసి అనేక సంవత్సరాలు తెలుగు వాడుక భాషలోని బైబీలను అనువదించే పనిలో నిమగ్నమయయాడు.
అప్పటికి తెలుగులో గానీ ఆ మాటకొసేత భారతదేశపు యితర భాషల్లో గాని వ్యాఖ్యాన సహిత బైబీలు గ్రంధాలు లేవు గనుక వాడుక భాషలోకి తెలుగు బైబీలను ప్రచురించాక, తెలుగులో స్టడీ బైబీలు లేదా వ్యాఖ్యాన సహిత బైబీలు రాయడానికి పూనుకున్నాడు. ప్రాశ్చాత్త్య దేశాల్లో లభించే బైబీలు నోటసును కాపీ చేసి ఇందులోకి అనువదించకుండా ప్రత్యేకంగా భారతీయు*్న హైందవ సంప్రదాయమనే పదాన్ని దృష్టిలో నంచుకొని ఈ నోటసు తయారు చేశాడు. ఎన్నో సంవత్సరాల ప్రయాస, కృషి తర్వాత 1983లో ఇండియా బైబీలు లిటరచర్ వారి సహకారంతో గ్రేస్ మనిస్రీటస్ చరిత్రలోనె మొట్టమొదటి తెలుగు స్టడీ బైబీలను ప్రచురించింది. ఇప్పటి వరకు 100000 పైగా కాపీలను పంచిపెటటడం జరిగింది. తెలుగువారికి తనదైనందిన భాషలో ఒక వ్యాఖ్యాన సహిత బైబీలు లభించడం
బూదిగంత అద్భుత సాక్షులు
16 అక్షరాలా ఒక చార్రిత్మాక ఘట్టం. ఇందు కోసమే బాబ్ను దేవుడు ఇండియాకు పంపించాడు. బాబ్ వ్యాఖ్యాన సహిత బైబీలు కాక మరో అయిదు పుస్తకాలు కూడా వ్రాశాడు. వీటిలో యుగాంతానికి సంబంధించిన ది లాస్టటామారో అనే పుస్తకాన్ని చదివిన ప్రముఖ ప్రైస్తవ సాహిత్య రచయిత్. జి.కష్మపాకర్బాబ్ క్రోగారు లాయిస్ వలై వ్రాసారు అని వ్యాఖ్యానించాడు. బాబ్ తను సేవించిన ఆంద్ధప్రదేశ్ ప్రాంతంలో తాను ప్రేమించిన ప్రభుని 2007 మే 23న ప్రభుని సేవించుట్రై వెళ్ళిపోయారు. ఆయన ధన్యజీవి చిర్స్మరణీయుడు.

యేసే నిజదేవుడు,
రక్షకుడు అని స్వయంగా నాకు తెలిపారు
అనురాధ / హైదరాబాద్.
లైవ్ము తేజల్లుము నీకు వెలుగు వచ్చియున్నది.
��యెషయా 60.1��
ప్రభుని దివ్యనామమునకు స్తుతి సదాకల్గుగాక నేనొక సాధారణ కుటుంబములో గుంటూరు జిల్లా చేబ్రోలు ప్రక్క ఎల్లలారులో పుట్టి పెరిగాను మా అమ్మకు ఏడుగురు సోదరులలో ఏకైక పుత్రికగా పెరిగింది. నేను కూడా ఒక అన్నయ్య, తవ్ముడు మధ్య ఏకైక పుత్రికగా జన్మించాను. అతి పురాతన పద్ధతులలో ఆడ్రిల్లలు గడపదాటి ఒంటరిగా తిరికగ అవకాశాలు లేకుండా నిష్టగా ఘోషాపద�తిలో పెంచారు. ఒకవేళ్ ఏదైనా అవసరమైతే యిద్దరు మగపిల్లలమధ్య నడసతూ కాపాలా ఉండేవారు.
నేనిన్నడా ప్రైస్తవులతో పరిచయం కలిగన వ్యక్తినికాదు. క్రీస్తుగార్చి తెలిసుకొనే అవకాశాలు రాలేదు. జగత్తు పునాది ముందే దేవుని ఏరాపటులో నేనున్నానవి, నశించినవారిని వెదకి రక్షించే దేవుడే క్రీస్తుఅని, నాకు తెలియనిరోజులలో దర్శనము ద్వారా కనపరచుకొనుట నా భాగ్యము అది నా 18వ సంవత్సరము. యవ్వనములో నున్న నాకు ఒకరోజు ఏ్ర్రియల్ నెల ఉ దయం గం�� 3.30 ని��ల ప్రాంతములో భయంకర చీకటిగల ఆకాశాన్ని మొదటిగా
బూదిగంత అద్భుత సాక్షులు
17 చూశాను. అక్కడ జనములు ప్రైస్తవులుగానున్నారు, వారి గార్చినాకు చాల చిన్నచూపు వుండేది. క్రీస్తు గార్చిన ఆలోచన కలిగంది. ప్రైస్తవుల దేవుడికి సరియైన బట్టలు లేవు, మా దేవుళ్ళు గొప్ప అలంకార్లలో ఉంటారు. కాని ప్రైస్తవులు పట్టుబటటలు ధరిస్తూ, గొప్ప కోటీశవారుడు మా దేవుడని గొప్పగా చెప్పుకుంటారమ? అనే ఆలోచన కలిగయండుట తెలిసింది.
ఆ క్షణంలో ఆకాశంలో సింధారపుచకక ప్రకాశమంతంగా కనిపంచింది. అది క్రమంగా పెద్దదయింది. ఆ ఎరుపు రంగు కాంతివంతంగా నుండగా అందమైన చేతులు బయటకు మెల్లగా పొడుచుకొనివచ్చాయి. ఆశ్చర్యంగా చూస్తూనే వుండగా ఒక వ్యక్తి ఆకృతి ఉంగరాల జుట్టుతో చేతి కర్రతో కనిపంచగా, ప్రైస్తవుల క్యాలైండర్లులో పటములో బజారులో చూచిన జ్ఞాపకము వచ్చింది. ఆకషణంలో వింతైన స్వరము వినిపంచింది. ఆత్రంగా విన్నాను.
""ఈయనే దేవుడు నిజరక్షకుడు నీ పాపాలు, అందరి పాపాలు క్షమించి రక్షించేది ఈయనే". ""అని వినిపంచగా నేను నిస్సతతువగా నిరీ�వస్థితిలో అయోమయస్థితికి చేరాను. ఈయన రక్తమే అందరిపాపాలను విమోచిస్తుంది. అంటా ఆవ్యక్తి మెల్లగా నేనున్న స్థలానికి చేరువయయారు. అ ప్రయత్నంగ నాలో అంతరాత్మ ఆవ్యక్తి మాట*్న ఏ మాత్రమా సందేహించక పూర్తిగా నమ్మి అంగీకారాన్ని తెలుపరీతిగా నాలో స్వరము ""నేను పాపిని నన్ను క్షమించు" అని పలుకుట నాకే వింతగాతోచింది. అప్రయత్నంగా నేనిచ్చిన జవాబుకు బదులుగా వింత వెలుగు తేజరిల్లింది. నా చుటాటను, ఆయన ఆకారమునకు మాత్రమే వెలుగునిండి వుంది. నాకేమ మాట్లాడాలో ఏమాత్రము తెలియలేదు.
చిన్నతనంలో చందమామ కధలు చదివిన జా�పకంలో దేవతలు ప్రత్యకషవైనపుడు ""నరుడా ఏమనీ కోరిక" అని అడిగితే వరాలందించిన స్థితి జ్ఞాపకము వచ్చింది. ఏదో ఒకటి అడగాలి కధ! అని ఆలోచన కలిగంది. రెండు అడుగులు ముందుకు కదిలాను. మానాన్న కాలు కొంచెము వంకరగా ఉంది బాగు చేస్తారా? అన్నాను. తగిగపోతుంది లేవ్మా అన్నారు. అంతేకాదు అందమైన ప్రశాంతమైన చిరునవువాతో నా వెంట వస్తావా? అని అడిగారు. ""వచ్చేస్తానండి అన్నాను" ఎపపుడా ఎవరికీ చెప్పకుండా యిల్లుదాటి ఎరుగని నేను యేసుప్రభువు రమ్మనగానే వస్తానని చెప్పినందులకు తర్వాత నాలో నేనే ఆశ్చర్యపడాను. ఆయన
బూదిగంత అద్భుత సాక్షులు
18 ఆకాశము వైేప చూపించారు ఒక చెక్క బండి కనిపంచింది. దానిలో తెల్లనిరంగు గల స్రీత తెల్లని వస్ర్తాలతో ముసుగు వేసికొని కూర్చొని కనిపంచింది.
""మరియా, ఈ సీతను బండి ఎకికంచుకో" అని ఆజ్ఞాపించగా, ""అయయా, నేను కొంత దారమే తీసికోని వెళ్ళగలను ఆ తర్వాత సీతకు బండి నడుపుటరాదు, కదా! అన్నాస్రీతని చూచి, నీవు నేను చెప్పినట్లు ఎకికంచుకో, అంతే అన్నారు. ఇక ముగ్గురము కలిసి మేపఘాలలో పైకి వెళ్ళాము. ఎంతో సంబరంగా ఆత్యానందం కలిగంది. కోట్ల కొలది ధనము లభించిననా కలగని ఆనందము నేను ఎవరితో చెప్పుకొని సంతోషించాలో అర్థంకాలేదు. మాయింటి దగ్గర వారంతా హిందువులే, నాలో పొంగివస్తున్న సంతోషాన్ని చల్లార్చివార గానీ ప్రొత్సహించేవారెవరూ కనిపంచలేదు. నీరకవరైనా క్రీస్తు గార్చి చెప్పారా? అని అడిగారు. నేనేమ చెపపలేకపోయాను. క్రమంగా నాకే జ్ఞాపకాలన్నీ మరురగైపోయాయి. నాకు నా 18వ సంవత్సరములో గొప్ప కోటిశవారులైన కుటుంబము వారు నెమ్మదిగా అణిగి మణిగి పడి వుంటనని యిష్టపడి చేసికున్నారు. మా అన్నయ్యకు మా అత్తగారి పద�తులేమ నచ్చలేదు. ఆమెకు లోపల అంతరంగములో కట్నం ఆశ్వుండేది గనుక పెండ్లి తర్వాత నన్ను చాల హీనంగా చూడసాగారు.
నాశ్రములలో నేనే ధైర్యంగా ఓరుపగా నిలబడాను. నాభర్త తోబుట్టువులంతా పెద్ద ఉద్యోగస్తులు, పసైంటిస్టులుగా, పెద్ద ఆపఫీసర్లుగా నుండగా అతి తకుకవ చదువుకున్న నా భర్తను నాకు పెండి�చేసి చిన్న వ్యాపారముచ్చారు. నాభర్తకు తల్లి మాట వేదవాకుక, నా భర్త నా అత్త కలిసి నన్ను పుట్టింటికి పంేపసారు. మా అన్నయ్యకు పెండ్లయింది. వదిన ముందు, భర్త వదిలిన స్రీతగా నాకు చాల అవమానంగా ఉండేది. మేము కూడా చీరాలలోనే స్థిరపడ్డాము. నేను అతతగారింటినండి గర్బువతిగా ఉండి నెలలు నిండకముందే పుట్టింటిలో ఉండగా ఆడ్రిల్ల పుట్టింది. ఆడ్రిల్లలు ఇష్టం లేనందన తిరిగి అత్తగారిల్లు వెళ�ి అర్హత కోలోపయాను.
నా భర్త కూడా నన్ను చూడడానికి వచ్చేవారు కారు. చాల దిగులు చింతలో కుమలిపోయేదాన్ని, పాపకు సంవత్సరము రాగానే నేనే ధైర్యం చేసి అత్తగారింటికి వెళ్ళాను. చీరాలలోనే దారముగానన్ను యింటిలోని వారుండేవారు. ""నీవు మాకు వద్దు నీ భర్త బుంబాయిలో ఉద్యోగం చేయుటకు వెళ్ళిపోయాడు. నీవు పుట్టింటికి
బూదిగంత అద్భుత సాక్షులు
19 పో" అని అత్త నన్ను నిరాకరించింది. తిరిగి ఇంటికి వెళాినని మనసకరించలేదు. ఎవరైనా చాస్తారని కాసత చీకటి పడిన తర్వాత యిల్లు చేరాలని కాల యాపన చేస్తూ మెల్లగా నడసతూవుండగా దారిలో రక్రైస్తవుల చర్చి కనిపంచింది. మా గుడిలో నున్న భజనలు చేస్తూ వుంటే వారి మధ్య మనశ్శాింతిరకై కాసేపు కూరో�నదలచి ఆ చర్చిలోనికి ప్రవేశించాను. అంతలో ఒక చిన్నవ్మాయి బయట చీపురుతో శుభ్రవు చేస్తూ కనిపంచింది.
""అవ్మా, ప్రార్థనా సమయము అయిపోయింది. ఎవరాలేరు. అమ్మగారితో ప్రార్థన చేయించుకోండి లోపల ఉన్నారు" అని సలహాయిచ్చింది. నయమాను కుషుటరోగి స్వస్థత్రై చిన్నది దైవజనుని పరిచయము చేసిన రీతిగా నాకు రక్రైస్తవ దైవజనురాలిని ప్రపధముగా తిరిగి వెళ్ళిపోతున్న నాకు సలహాయిచ్చి మేలు చేసింది. గొప్ప అనుభవం ద్వారా క్రీస్తును కనుగొన్నాను. నేను మెల్లగా చర్చిలోపల అడుగు పెట్టిన వెంటనే అవాక్కయ్యాను. తెలియని రీతిగా నా కళ్ళు వరి�ంచసాగాయి. అవిరామంగా కన్నీళ్ళ ప్రవాహామయయాయి. నారకదురుగా సిలువలో క్రీస్తు కనిపంచారు. ఆక్షణము క్రీస్తు కళ్ళల్లోకి చూడగా రెపపలు కదులుచూ సజీవంగా కనిపంచాయి. ఆశ్చర్యపడాను. రెండవదిగా నేను అతి విబ్రాంతి పొందిన దృశ్య మేమనగా గతంలో నేను చూచిన దర్శనంలో ఆకాశంలో చెక్క కుర్చీలో ప్రయాణించిన తెల్లచీర ధరించి, క్రీస్తు ప్రభువు మరియా అని పిలిచిన స్రీత ఖచ్చితంగా ఈమె వలై ఉంది. అదే చెక్క కుర్చీలో ఆసీనురాలైంది. ఆమె వయససు దాదాపు 60 సంవత్సరాలంటాయి. ఆమె నన్ను చూచి ఆప్యాయంగా నవువాతా ఆహావానిం చింది. మౌనంగా వెళ్ళి ఆమె దగ్గరగా కూర్చోిన్నాను.
ఆ తర్వాత క్రీస్తు నిజమైన దేవుడైనందన ఎంతో గొప్ప ఆస్తి అందమైన పసీత ఎవరనగా దగ్గుబాటి రామానాయుడుగారి సోదరి. క్రీస్తు విశ్వాసిగా పాస్టరుగారిని పెట్టి ప్రతి విషయములలో చివరికి అగిగపెట్టి అవసరమైతే ప్రార్థించి పొందుకోనే దేవుని చితాతనికి లోబడే సంఘమును నిర్వాహించు విధానాన్ని చూచి నేను కొంత కాలము సహావిశావాలతో క్రీస్తును వెంబడించసాగాను. వసంధరగారు ""అవ్మా అనురాధా, దేవుడు నాకు నీకిమ్మని ఎంతోకాలంగా దాచిన బైబీలు ఇప్పుడు అనుమతించారు తీసికో అని యిచ్చారు. నా భర్త నిరాధరణ గార్చి చెప్పగా ప్రార్థించారు. దేవుడే కాపాడగలదని అభయమిచ్చారు. ప్రవచనాత్మకంగా నా భర్త మాడువారాల వ్యవధిలో నన్ను చేరగలడని తెలిపంది.
బూదిగంత అద్భుత సాక్షులు
20 ప్రార్థించుట తెలియని నాకు ఎదురుగానున్న సిలువలో క్రీస్తును చూడగానే గండెల్లో నుండి పశ్చాత్తాప్ము వేదన ఉభకివచ్చాయి. పరిశుద్ధాత్ముడే ఉచ్చరింపశక్యముగాని మాల్గులలో ప్రార్థన నేర్పించారు.
నా తల, కాళ్ళు, చేతులలో చేసిన పాపాలకు తలపై ముళ్ళకిరీటము, కాళ్ళు చేతులకు మేకులు లభించి ్రశమపడ్డావా ప్రభువానన్ను క్షమించండి అని తెలియకుండా ప్రార్థన చేయుట నేరచుకున్నాను. ఒంగోలు నుండి వచ్చిన ఒక పసీత నన్ను వెంబడించి యింటికి వచ్చి నన్ను ఓదార్చింది. ""అవ్మా, బూమమీద పరలోకంలో పోషించేది దేవుడే. నీభర్త తాతకలింగా నీతో ఉంటాడు. అంతేనని తెలిపంది. అప్పటికే అన్య దేవత దురగకు పట్టు చీరలిచ్చి బస్తాల కొబ్బరికాయలు కొట్టి గౌరవించేదాన్ని, నాభర్త నన్ను ఏలుకుంటాడనని పూజలు చేశాను కానీ, క్రీస్తు మాత్రమే నిజదేవుడని స్థిరమైన భక్తి ఆరంభము కాగా అన్యదేవతలన్నీ విసరి�ంచేసాను.
సరిగాగ వసంధర అమ్మగారు చెప్పినట్లు ప్రార్థన నుండి ఇంటికి వెళ్ళిన వెంటనే నా భర్త నా కొరకు వచ్చియున్నాడని అమ్మ చెప్పగా ఆశ్చర్యపడాను. దేవుని భడడ్ల మాట నెరవేరింది. నా భర్త తన అమ్మ అనుమతితో కాక రహాస్యంగానె నన్ను చేరవాడు నాకు పాప తర్వాత గర్బువతిగా నుండగా గర్బుస్రావం జరిగిపోయింది. ఆ తర్వాత మరలా గర్బుము వచ్చినను బ్లీడింగు ఆరంభమై ఆసుప్రతిలో డాక్టు నీకు రెండవసారి గర్బుస్రావం జరుగునని వ్రాసియిచ్చారు.
అదే రోజుల్లో దేవుని మహాకృప వల్ల గొప్ప అద్భుతము సిద�మయింది. ఆరోజుల్లో నేను క్రీస్తును నవ్ముకున్నానని యిరుగు పొరుగువారు గ్రహించిగా ఒక వృద�పసీత మా యింటికి వచ్చింది. ఆమె గొప్ప విశ్వాసి బైబీలులో అన్నావలై 9వ యేట పెండ్లయిందట 10వ యేట నుండి విధవరాలిగా ఒంటరి జీవితంలో క్రీస్తును ఘనమైన రీతిగా వెంబడిస్తూ అవసరములో నున్నవారికి క్రీస్తు ప్రేమను గార్చి సాక్ష్యమిస్తూ కొబ్బరినానె వ్రాసి స్వస్థత ప్రార్థనలు చేసేది. సువార్తను ప్రకటించువారి పాదాలు ఎంతో సుందరవైనమ డోరాకతోటి వారికి సేవలు చేసేది. వ్యర్థమైన కబుర్లు, ఆడంబరాలతో కాలయాపన చేసే స్రీతల జీవితాలకు భిన్నంగా క్రీస్తు ప్రేమించే స్రీతలు అరుదు అవ్మా, రాధా, మనము నమ్మిన క్రీస్తు లేనివి వున్నట్లు, వున్నవి లేనట్లు చేయగల సమర్థుడు. డాక్ట్ల అంచనా తారుమారు చేయగలడు ధైర్యంగా
బూదిగంత అద్భుత సాక్షులు
21 ఉండు. పండంటి బాబును పొంది దేవుని స్తుతిస్తావని చెప్పింది బైబీలు చదువుకోమ్మని హెచ్చరించింది. బైబీలు ద్వారా ఎలా దేవుడు మాట్లాడగలరో నాకు తెలసుకోవాలని తలంచి బైబీలు తెరచి ప్రప్రథమంగా నా అనుభవంలో చూచిన వాక్యము ""లైవ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చియున్నది" (యెషయా 60:1).
యెహోవా మహిమనీపై ఉదయించెను. ఈ వాక్యము చదివిన వెంటనే చాల ఆశ్చర్యము కలిగంది. మొదటిగా నాకు ఆకాశములో కాంతి కనిపించింది. ప్రభువును నేను వెలుగులో నిలిచాము. ఈ అనుభవాలు నాలో విశ్వాసాన్ని పెంచాయి. నాకు మామ్మగారి ప్రార్థనా పఘలితంగా గర్బుమునిలిచి నెలలు నిండాయి. మరలా ఆడ్రిల్ల జన్మిస్తుందని తెలిసినట్లుగా నాభర్త గర్బుము తీయించుకోమని బలవంతం చేసినను లక్ష్య పెట్టలేదు. ఒక దర్శనము ద్వారా ప్రభువునన్ను ధైర్యపరిచారు. ఒకరాత్రి 7 లేదా 8 అడుగుల ఎతతుగల తెల్లని వ్యక్తి తెల్లని వెంట్రకలతో కాంతిగల ముఖంలో కనిపించారు. క్రీస్తు ప్రభువే దర్శంచారమో నా మంచము సమీపించారు. నేను నిండు గర్బుముతో నున్నందన లేవలేకపొయాను. ఆయన నా కాళ్ళ దగ్గరకు వచ్చారు. ఎందుకిలా దిగులుగా నన్నావన్నారు. మరలా ఆడ్రిల్లపుడేత నాకు కష్టాలు తప్పవు తాతగారు అన్నారు. ఆయన క్రీస్తేనని తర్వాత గ్రహించాను. నాతో ఆయన మాట్లాడారు.
అవ్మా, నీవు బూమ ఆకాశములు సృష్టించిన దేవాది దేవుని నవ్ముకున్నావు. మీలో ఏ మనుష్యడైనను తన కుమారునికి రొటైటను అడిగిన యెడల వానికి రాతినిచ్చునా? చేపను అడిగిన ఎడల పామునిచ్చునా? నీవు ఏది అడిగితే అదే యిస్తాడు. ""ఈ మాటలు వినిచాలాఆనందించేను. నన్ను ప్రేమించి ఒక విశ్వాసి నాకు ఏ్రిల్ పండ్లు తెచ్చింది. ఒక పండు తిన్నాను. ఆ రాత్రి ప్రార్థించి నిద్దపోయాను. పండ్లు తెచ్చిన స్రీత ఏ్రిల్పండ్లు తింటే బాబు పుడాతడు. ఏపిల్ పండులాగ వుంటాడు తెలుసా? నాక్లాకగ పుటాటడవ్మా" అని తెలిపంది. అది 1986 వ సంవత్సరము డిపసంబరు ఒకటవ తేదీ తెల్లవారితే సోమవారానికి ఒక ప్రత్యేకత ఉ ంది. అది ప్రతి 60 సంవత్సరాల కొక రోజు ప్రత్యేక వేడుక చేస్తారట హిందువులంతా కాళ్హాస్తి వెళ్ళి భజనలు చేస్తారు. ఆ రోజే నాకొక కల వచ్చింది. అది ఉదయం 4 గంటల సమయములో ఒక రాకషసి ఆకారంలోనున్న పసీత వచ్చి నన్ను సమీపించి నాకడుపులో భడనులకొకని వెళుతుంటే అసహాయ స్థితిలో ఏడసతున్నాను. నేనేమ చేయలేని స్థితిలో
బూదిగంత అద్భుత సాక్షులు
22 ఒక్క నిముషము దాటగనే నాతో మాట్లాడిన వృద్ధుడు వచ్చి బాబును తిరిగి నా కడుపులో పెటాటడు. తెల్లగా బోద్దుగా నున్న బాబును చూచాను. నా కడుపంతా చేతిలో తడిమ ఆప్యాయంగా నావైపు చూచాడు. కృతజ్ఞతతో నేను నమసకరించాను. మా అమ్మతో ఈ కలంతా చెప్పాను. ఆకషణంలో నెప్పులు ఆరంభవుయయాయి. సరిగాగ 2 లేదా 3 నిముషాల వ్యవధిలో కానుప జరిగింది. వెను వెంటనే డెలివరీలో పుట్టిన బాబు బరువు 4 రకేజీలు దాదాపు తొమ్మది పౌనులు నన్ను ప్రేమించి సహకరించిన నర్స్ పేరు గ్రేస్మ్మ. అవ్మా అని ఏడువ వద్దు యేసయ్య అని అనాలి అనగా ఆయన నామాన్ని తలంచగా అద్భుతం జరిగింది. దేవుని స్తుతించి కృతజ్ఞలతో ప్రార్థించుకున్నాను.
గతంలో పాప పుట్టినపుడు నేను యేసును తెలసుకోలేదు. డాకటరుగారు ఆశ్చర్యంతో నన్ను ప్రశ్నించారు. ""అవ్మా, ప్రతినెలా చెకింగురకై రాలేదేమ? అయయా, మీర గర్బుస్రావము జరుగునన్నారు. కధా! నేను నమ్మిన యేసయ్య అద్బుతం చేసారన్నాను. ఈ ఆసుప్రతికి చర్చి దగ్గరగా ఉంది. ప్రతివాళుి యేసయ్య అద్భుతాలు చేస్తున్నారు అని చెప్పుచుండగా మేము ఆసప్రతిమాపసయయాలేమో అని నవ్వారు. యేసు పుట్టినప్పుడు కన్నా అద్భుతంగా పుట్టిన నీ బాబును దర్శంచడానికే ఎంతో జనం వస్తున్నార! అన్నారు. బాబు పుట్టిన 12 నెలల వరకు నా భర్త కనీసము బాబును చూచుట్రైనా రాలేదు. మా అమ్మనాన్నలతో నేను చీరాల వదిలి స్వగ్రామము ఎల్లటూులో వెళ్ళాము. పల్లెటారివారి పూజలు ఎకుకవగా ఉండేవి.
నాభర్త నన్ను దారపర్చాడని పల్లెటారివారంతా బాధలో పూనకము వచ్చి భవిష్యత్తు చెప్పు నరసింహామాటలు చెప్పించుకోవాలని నన్ను బలవంతంగా తీసుకొని దేవతగుడికి వెళ్ళగా నేను నిరాకరించలేకపోయాను. క్రీస్తును గార్చిన సహావాస్బలము వాక్య శక్తి నాలో నిండుగా లేదు. అది పసైతాను శక్తి ప్రభావవే గనుక కొబ్బరికాయ తీసుకున్న వ్యక్తి వెంటనే పగులగొటటగా సోది చెప్పినట్లు భవిష్యత్తు చెప్పగా నావంతు వచ్చింది. ముందున్న పదిమందికి చెప్పిన మాటలు నా దగ్గరకు రాగానే ఆయనకు శక్తిపోయింది. ఆరీతిగా 3 వారాలు జరిగాయి. దీనికి కారణము యేసయ్య నాకు సకల సహాయము చేయయాలి. అని ప్రార్థించేదాన్ని, చూచిన వారంతా నాపరిస్థితికి ఆశ్చర్యపడగా నేను క్రీస్తును కాదని అన్యదేవతలకు రాజీపడిన బలహీనతను బట్టి క్షమాపణ కోరాను. నేను యేసును ప్రార్థించిన రోజు నాభర్త నాదగ్గరకు వచ్చారు. నేను తీసుకొని వెళ్ళిన అన్యదేవతల గుడిలో
బూదిగంత అద్భుత సాక్షులు
23 కొబ్బరికాయ తెచ్చాను. పగల గొటాటను. నావద్ద పగిలింది. నాభర్తకు రెండవ పెండి�చేయాలని నాఅతత ప్రయత్నించి మధ్యవర్తిని సంప్రదించగా ప్రసాదుగారు నాభర్తను ప్శ్నంచారట, నీభార్య గుణవతి కాదా! దీనికి జవాబుగా నాభార్య మంచిదే అన్నారట, అనవసరంగా కాపురము కూలచుకోనుట తగదని హెచ్చరించి నన్ను ఆదరించి నాభర్తను ఒప్పించి హైదరాబాదులో కాపురము పెట్టించారు ప్రభువే. గతంలో ప్రసాద్గారి చెల్లి కట్నముగోడవలలో విసిగి, కాలచుకొని ఆత్మహత్య ద్వారా మరణించింది. దు'ఖపర్చినా నాజీవితాన్ని సరి చేయాలని ప్రయత్నించారు.
క్రీస్తు సహవాసంలో నుండగా శ్రమలు :
హైదరాబాదు జీవితంలో క్రీస్తును నమ్మిన సహావాసుల చర్చి కావాలని ప్రార్థించాను. ముందు పాస్టరుగారు ఆయన భార్య దొరికారు. నాకు శ్రమలు ఆరంభవుయయాయి నేను బుట్టుగాజులు తీసివేసి మంచి విశావాసంలో నుండుటను బట్టి నాభర్త ఆగ్రహము పట్టలేక నన్ను బాధించేవారు. నీచేతి అన్నం తినను అన్నారు. పిల్లలకు ఆయన వండిపెట్టి తినేవారు, నేను ఒంటరి దాన్ని అయయాను. నా అత్తగారు పెండి�చేసిందని రాత్రి ఒంటిగంటకు ఆవెుదగ్గరకు నన్ను తీసికొని వెళ్ళారు. దేవుడే ఆమెలో దయకలిగంచి నేను పోషిస్తాను, దేవుడిని నమ్మింది. దెయయాన్ని కాదులేరా అంది. సరుకులు పంపి కొంతకాలం పోషించింది.
బాపీతస్మ అనుభవం :
క్రీస్తు సహవాసంలో లభించిన ఆనందంలో స్థిర విశ్వాసిగా బాపీతస్మం తీసికోవాలని నిశ్చయించు కొన్నాను. ఒక రోజు భోజనాలు వేడుకలు చర్చిలతో కుటుంబాలందరికి ఆహ్వానము చెప్పగా నా భర్తను రమ్మనగా వస్తానన్నారు. నీవు ముందు వెళ్ళు అన్నారు. ఒక ఉదయాన్నే నీటిలో బాప్తిస్మము తీసుకున్న తర్వాత చాలా ఆలస్యంగా వచ్చారు. రక్రైస్తవులను వ్యతిర�స్తూ ఆర్.ఎస్.ఎస్ వారి వ్యతిరఖత వల్ల భోజనాల వద్ద గొడవలు రాగా నా భర్తకు కోపంవచ్చింది. ఈయేసును నమ్మితే గోడవలేనని నన్ను చేయిపట్టి ఈడచుకోని యింటికి తెచ్చాశారు.
నా భాపీతస్మ్రకమము ప్రభువు మహిమార్థము ముగించగలిగనందుకు నేనంతో ఆనందించాను. యిక ఎన్ని ఆటంకాలున్నా పర్వాలేదని తలంచాను. నాభర్త చర్చికి వెళ్ళుటకు గానీ ఉపవాసప్రార్థన కూడికలకు బయటకు వెళ్ళుటకు చాల
బూదిగంత అద్భుత సాక్షులు
24 నిర్బుందించేవారు. రాత్రంతా గొడవగా ఉన్ననా, పిల్లలను సాకలుకు పంపగానే నేను దైవసేవకు వెళ్ళినట్లు గ్రహించగానే హింస ఆరంభవుయేయది. రాత్రివేళ్ నన్ను యింటిబయటకు ్రతోసివేసేవారు. పాములన్న స్థలములో దోమలు నిండుగా నున్న ఆరు బయట దుప్పటి లేకుండా నాచీర చెంగుతో బాబును దాచి ధైర్యంగా నిద్దపోయేదాన్ని దేవుని కొరకు శ్రమలు సహించుట ఆనందంగా భావించేదాన్ని. దేవుడెన్నో దర్మనాలిచ్చేవారు. గతంలో ఒకసారి నాకొక పాట ఆత్మలో దేవుడు పాట వినిపంచారు. హైదరాబాదులో మంచి సహాసంలో పాటలు పాడుచుండగా అదేపాట వినిపంచుట ఆశ్చర్యపడాను. వికసించె విశావాసంబు వాక్యాంబును చదువగని, చేరితి నీదుదారి, కోరినడిపించుమా నిజంగానే వికసించిన విశావాసంతో సాగిపోయాను. ప్రియ యేసు ని]్మంచితివి. ప్రియమార నాహాృదయము అనే పాట నాకు చాలా యిష్టము. ప్రతి బుధవారము ఉపవాసంలో ఉండే రోజుల్లో ఆకాశము తెరువబడి దర్శనాలు కావాలని అడిగి ప్రార్థించగా అడిగితేయిస్తానన్న దేవుని దర్శనాలు కనిపంచేవి ""నేను ఒంటరినైయిా గొప్ప దర్శనము చూచితిని చూచినందున నాలో బలవేమయు లేకపోయెను" (దానియేలు 10:8)
నాకు కూడా అలాకగ ఆకాశంలో నీతిసారయడు, నక్షత్రాలు చూపించేవారు. కొన్నిసార్లు పల్లెటార్లు సేవ చూపించేవారు. ఎన్ని శ్రమలు వచ్చినా ""ప్రభువా నీతోనే జీవిస్తాను నీసేవలో తరిస్తాను" నీకొరకు చనిపోగలనని ప్రార్థించేదాన్ని మహాకృపను బట్టి నా భడడ్ల చదువు గార్చి దేవుడు సహాయపడేవారు. అత్తగారు కూడా నా అవసరాలకు డబ్బులు పంపుట ఆపివేసారు. నా భర్త నా పసిపిల్లలు కూడా తకుకవజాతి వారిమతం అది రక్రైస్తవులదని క్రీస్తును ప్రేమిస్తూ ప్రార్థిస్తూ పాటలు పాడుతున్నారు అని వారిని బాధించేవారు.
ఒకసారి నన్ను నాభడడ్లను పాస్టరుగారింట్లో వదిలివేసి మీ జాతిలో చేరండిక! మీర పోషించుకొండని వెళ్ళారు. ప్రేమగల పాస్టు కుటుంబము వారికున్న స్వల్ప ఆదాయములో మాకు పంచియిచ్చి పోషించేవారు. నాకు చాల దు'ఖము కలిగ కోటీశవారుల బిడ్డలు యిరుగు పొరుగు వారిదయతో బ్రతకవలసి వచ్చిందని ప్రార్థించగా అవ్మా, నీభర్త ధనము, ప్రేమనీకిచ్చి భడడ్లకు నిలిచి కార్లతో తిరికగ అవకాశము కలిగనచో నాకు నాప్రేమకు సాక్షులుగా నిలిచేవారనా?. ఆత్మీయంగా మీరు �శవార్యవంతులవ్మా అని ప్రభువు ఆదరించారు. నా అత్త