బూదిగంత అద్భుత సాక్షులు
105 ద్యోగము లభించింది. ఈ అనుభావానికి ముందు నాభర్త బంధువులకు సాక్ష్యము చెప్పాలని ప్రభువు నన్ను హెచ్చరించారు. అప్పుడు మాకిద్దకీ ఉద్యోగాలు లేవు. ఆయన మాటకు లోబడి సాక్ష్యము చెప్పగా చాలహేాళ్న చేసారు.
బూదిగంతము వరకు నాకు సాక్షులైయుంటారన్న వాక్యం ప్రభువు నాకిచ్చారు. మీరు ప్రైస్తవుల దేవుడు క్రీస్తును నమ్మినందువల్ల యిద్దరూ ఉద్యోగములేని వారయయారు సిగ్గుపడాలి అన్నట్లు మాట్లాడగా దు'ఖముతో తిరుగు ప్రయాణం చేయువేళ్లో ప్రార్థించుకున్నాను. ""ప్రభువా నా బంధువుల ముందు నాకు అవమానం జరుగునని తెలిసి నీమాటకు విధేయత చూపి సాక్ష్యము చెప్పాను. నాపని పూర్తిచేసాను. జీవముగల దేవుడవు నీవేనని ధైర్యంగా చెప్పేశాను. నా మనససులో చాల దిగులుగా ఉంది నీచితతము జరిగించాలి కద" అని ప్రార్థన ముగిసి ఇల్లు చేరగానే అద్భుతంగా గొప్ప దీవెన ప్రభువు నారకై దాచి యంచారు.
ఇంటరయా కార్డు ద్వారా గవర్నమెంటు ఉద్యోగము వచ్చింది. 1600 మందిలో 40 మందిని ఎన్నుకోనివారిని 4 రోజులుగా ఇంటరయా చేస్తూన్న సమయంలో 3వరోజు ఇంటరయాలో నాకు ఉద్యోగము స్థిరమయింది. ఈ ఉ ద్యోగము లభించాలంటే 50 లేదా 60వేల రూపాయలు లంచమవసరము అని కొందరు చెప్పారు. అదే రాత్రి చెల్లికి కలలో కనిపంచి తప్పక ఉద్యోగము సిద్ధంగా వుందని ప్రభువు చెప్పారు. ఈ రీతిగా అద్భుతాల అనుభవాలు స్వంతం చేసి కోగలాగను 1992 సంవత్సరము నాటికి ప్రభువు విచ్చిన వాగ్దానము మీ పఘలము అధికము అనేమాట నెరవేరుపను చూడగలిగ క్రీస్తు స్తుతించాము. నాకు గర�పఘలము లభిస్తుందని బాబు పుడాతరని యేసేబు అనే పేరుేపటాటలని ప్రభువే సాటిగా మాట్లాడారు. యిదినమ్మలేని నిజము, క్రీస్తు పుట్టుకలో పేర్లు దాత ద్వారా చెప్పిన రీతిగా ముందుగా బయలుపర్చిన నాగొప్ప దేవునికి ఎట్లు కృతజ్ఞత చూపగలను? ఇక సదా సేవించుట ద్వారానే ఒక పర్యాయము ప్రభువు నాతో సాటిగా వాక్యము ద్వారా దేవుని పనిరకై యిచ్చుటను గార్చి నేర్పించారు. అప్పటికే మా తల్లిదండ్రుల ద్వారా 75 గజాల స్థలము వారునాకుయిచ్చారు. నాకున్న ఆస్తి అదే ప్రభువా అదే నీకిస్తానన్నాను.
సామెతలు 3:9 ""నీ రాబడి అంతటిలో ప్రధమ పఘలమును, నీఆస్తిలో భాగము ఇచ్చి యెహోవాను ఘనపరచుము" నాస�లము దేవునికే యివ్వాలనుకున్నాను. నాేపర
బూదిగంత అద్భుత సాక్షులు
106 రిజిస్టు కానందన మా బంధువు ఆ్రకమంచుకోని అమ్మవేసారని 2 సంవత్సరముల తర్వాత మోసము బయటపడింది. నేను ఒకేమాట చెప్పాను. ""మనిషి సొవ్ము మనిషి తేసికొనుట ధర్మము కాదు. దేవుడెన్నడా కషవించడు. నాసొవ్ము దేవునికిచ్చాను. దేవుడే నీకు నాకు తీరుపతీర్చాలి. 5సంవత్సరాల వరకు ఏమ చలించలేదు. 5 లక్షల సోవ్ము మాపెదనాన్న బంధువైయుండి చేసిన మోసాన్ని నష్టపడుట చూచాము. నీవు 45వేల రూపాయలకు అవ్మావు గనుక అది దేవునికే బకీ ఉన్నట్లు లెక్క గనుక నీవే పశ్చాత్తాప్ముతో తపపుదిదు�కో అని హెచ్చరించాను. ప్రభువు ప్రేమ ఎరిగినవాడైనను లోతైన భక్తి లేనందన లోకాశలకు లోబడిపోయాడు. చివరకు పశ్చాత్తాపంతో ఆసోవ్ము నాకిచ్చిన తర్వాత ఒక స్థలములో సంఘనిరా�ణము జరిగినది.
ఆనిరా�ణ సమయంలో నాసొవ్ము చర్చిస్థాపన జరిగిన రోజు నా కందించారు. అనుకోని రీతిగా అద్భుతంగా తన ఆస్తి 15 లక్షలు కలిసిరావడము వల్ల అందరము దేవుని స్తుతించాము.
సంఘనిరా�ణములో దేవుని హాసతముంది:
ఒకప్పుడు 2000 జీతం యిద్దరికి కలిసి సంపాదించగా ఆ 2000 రూపాయలు ఒకనెలలు దశమభాగంగా నేను నాభర్త దేవునికిచ్చే కృపనిచ్చారు. గతంలో స్వంత గృహాంకావాలని ప్రార్థించగా నాకు 5 స్వంత గృహాలనిచ్చి నన్ను అధికముగా దీవించారు. నేను కొన్న స్థలములలో వెుగలిరాజపురంలో స్థలము ఒకటై�యున్నది. నాకయితే ప్రార్థనా పూర్వాకంగా దేవుడు స్పష్టంగా చూపించిన గృహాముపై సంఘము ని]్మంచాలని నా ఆకాంక్ష. దానిరకై ప్రార్థించాను. దావీదు వస్తుసముదాయాన్ని సంపాదించినను సొలోమోను ఆ ధన్యత పొందాడు. నేను అలుపరా*్న గనుక దేవుని దృష్టిలో నేనెంత మాత్రముదానను? దీనంగా ప్రార్థించాను. నా ప్రార్థనలకు జవాబిచ్చి నన్ను సంతోషపరచుట నాప్రభువున కిష్టవైనది గనుక దర్శనాన్ని చూచాను. మరోకసారి ఆకాశము తెరువబడింది. యింటిపైన ఆకాశంలో అక్షరాలు కనిపంచాయి. 5 యిళ్ళ స్థలాలలో వెుగలిరాజపురములోని యిల్లుపైనని సాటిగా దర్శనాన్ని చూపించి,అక్షరాల కూరుపలో యేసు రక్షకుడు అని స్పష్టంగా కనిపంచింది. హల్లెలూయ
బూదిగంత అద్భుత సాక్షులు
107

అదేకలలో న్నాేహితురాలు సావిత్రి కనిపంచింది. ఆ అక్షరాలు ఏమ అని అడిగింది. ఆ కలలోనే నేను కూడా జవాబిచ్చాను. ""దేవుడే తన నామాన్ని ప్రత్యక్ష పరచుకొనుట్రై వ్రాస్తున్నాడు" అని చెప్పాను. ఆయింటిపై బలమైన వ్యక్తి స్లాబ్ వేస్తున్నారు. అంత బలంగా వేస్తున్నారెందుకని ఆవ్యక్తిని నేను ప్రశ్నించాను. అవ్మా, యిది దేవుని మందిరము గనుక శ్రద్ధతో బలముగా పనిచేస్తున్నామన్నాను. యేసే రక్షకుడు అదేమాట నాకు కలలో కనిపంచిన మాట మందిరము పైవ్రాయించాను. 2006వ సంవత్సరములో ఆరాధన ఆరంభించాము. నేను ప్రక్కనుండి వాల్ట్ పఫి�గారి ద్వారా 16 సంవత్సరాలుగా నేను బలపడిన ఆత్మీయతండ్రి ద్వారా వాక్యం చెప్పించగా కొన్ని కుటుంబాలు ఆత్మీయు మేలు పొందుచున్నారు. పాస్టరుగారి జ్యేషటపుత్రికగానా సేవవుండాలని ప్రార్థించేదాన్ని. ఆయన సేవామందిరము పేరున నేను కూడా సత్యసువార్త సేవా మందిరముగా నేడు వ్యవహరిస్తూ అపొసతల కార్యాలు 10:36లో నున్న అందరికీ ప్రభువు అనే మాట వ్రాయించాను.
నేను బాపీతస్మము తీసికొని ప్రప్రథదముగా ఆత్మీయు బలము పొందిన షారోను సంఘంలో ప్రతినెల మొదటి తారీఖులలో ఉపవాస దినాలలో నన్ను మాట్లాడవుని యిర్మయా 1వ అద్యాయములో వాగ్దానముచ్చారు. అది ప్రభువు కృప. మా కొరకు ప్రార్థించండి. క్రీస్తే సర్వాధికారి క్రీస్తే మహాోపకారి. ఆమెన్..
అద్భుతకరుడు, ఆశ్చర్యకార్యాలు చేయుట ద్వారా
నా విశ్వాసాన్ని క్రీస్తు బలపర్చారు
కుమారి / విజయవాడ
""యెహోవా నాకాపరి నాకు లేమ కలుగదు పచ్చిక గలచోట్ల నన్ను పరండజేసి యున్నాడు."
పరిచయము :
నా పేరు కుమారి హిందా ఆచారములు గౌరవించే కుటుంబములో నేనా బాల్యం గడిచిందిజ.. నేను చదువుకొనే
బూదిగంత అద్భుత సాక్షులు
108 రోజుల్లో నా తరగతిలో నున్న స్నేహితుల ద్వారా క్రీస్తు ఎవరు? క్రీస్తు నమ్మినవారమ చేస్తారు? అనే విషయాన్ని వారు పాడే అంతరవైన రాగాలు గలపాటలు ద్వారా ఆకరి�ంపబడాను. ప్రత్యేకంగా నాకు అతిసన్నిహితంగా ఉండే 9వ తరగతిలో స్నేహితురాలు ప్రైస్తవపాటలు మాత్రమే శ్రావ్యంగాపాడేది. సినిమా పాటలు పాడమని ఎంతగా అడిగిన పాడేదికాదు. హిందా దేవతలను గార్చి వ్యతిరకంగా మాట్లాడితే చాలు కోపంవచ్చేది. మా దేవుళ�ి గొప్ప అని తలంచేదాన్ని నేను తరగతిలో ప్రధమస్థానంలో నుండేదాన్ని.
ఒకసారి పరీక్షలో ఖంగారు పడి సరిగాగ వ్రాయలేకపోయాను. చాల నిరాశకుగురై చాల దు'ఖపడాను. నా స్నేహితురాలు నా యెడల చాలప్రేమ కనపర్చి ఆప్యాయంగా ఆదరించేది. నేను పరీకషపాడు చేసానని ఏడ్చాను. ""చాడు కుమారీ, నీవు యేసుప్రభుని క్షమాపణ అడిగి ప్రార్థించు, అన్ని సమస్యలలో జవాబునిచ్చే దేవుడు మనకున్నారు. నీవు బాగా చదువుతాననే గరవాములో ఉంటావు గనుక తగిగంపు కొరకు ప్రార్థించి, మంచి మారుకలిమ్మని అడిగితే యిచ్చేదేవుడే క్రీస్తు ప్రభువును ప్రయతి�ంచిచాడు" అని తెలిపంది. మాకు కనుచూపు మేరలో గుణదల కొండపై క్రీస్తు సిలువ కనిపంచింది. ఆ సిలువవైపు తిరిగి మోకరించి ""యేసా, నన్ను క్షమించు నన్ను పాస్ చేయ్యండి, నీవు జవాభస్తావని నమ్ముతున్నాను. దయ చూపండి". ఈ రీతిగా దీనంగా ప్రాధేయపడి ప్రార్థించాను.
మొదటి అద్భుతము :
ప్రప్రథమంగా ప్రార్థించినందుకే దయచూపి నాకు మొదటి తరగతిలో ఉతీతరుణరాలగు ధన్యతనిచ్చారు. తరగతిలో ప్రథమస్థానము కూడా యిచ్చి ఆశ్చర్యము కలిగంచారు. ఇంటరులో కాలేజీలో చేరగా దేవుని కృపను బట్టి ప్రైస్తవ సమాహాసం నాకు కావలని ప్రభువు ప్రణాళ్ళకగా మంచి స్నేహితురాలు ఆమె తల్లి కూడా పరిచయమయయారు. మరొక స్నేహితురాలు తల్లి చాల దైవభక్తిగల విశ్వాసి "" అవ్మా, కుమారీ, నీ పట్ల దేవుని ఏరాపటు ఉంది. మనము నవ్ము దేవుడు మాట్లాడేదేవుడు బాగా ప్రార్థన చేసికో" అని హెచ్చరించింది. ఎలా మాట్లాడగలరు? మాట్లాడే దేవుడనేమాట నాకు చాల ఆలోచన కలిగంచింది. నా స్నేహితుల యింట్లో ప్రతి శ్రుకవారములు ఉపవాస ప్రార్థనాక్ర్మము జరికగది. ""అవ్మా, కుమారీ, నేను నీకు ప్రార్థించుట నేరిస్తాను. మా సహవాసానికి రాగలవా? ఉపవాసన ప్రార్థనలు
బూదిగంత అద్భుత సాక్షులు
109 చేసేత దేవునికి చాల దగ్గరకాగలమని తెల్పారు. మా ఇంట్లో మా అమ్మకు సినిమాకు వెళ్తానని తెలిప, ప్రైస్తవసహావాసంలో ఉపవాసప్రార్థన ఆరంభించాను. కన్నీటిలో నాపాపాలన్నీ దేవుని ఎదుట ఒప్పుకోని ప్రార్థించసాగాను. ఆంటీగారు చెప్పిన రీతిగా అన్ని మాటలు తెలసుకొని ప్రార్థించుట ఆరంభించాను. నాకయితే ఏమీ కనబడలేదు. వినబడలేదు సర మాడురోజులు క్రమంగా ఉపవాసము ఉండి ప్రార్థిస్తూనె ఉండాలని నిరణయించుకున్నాను. మాడురోజులుగా బయటకు వచ్చి ప్రార్థించాలంటే చాల కి�ష్టపరిస్థితిగా తోచింది. ""ప్రభువా, నీవే నిజమైన దేవుడవైతే నాకు ప్రార్థించుటకు అనుకూల పరిస్థితులు కలిగంచండని ప్రార్థించుకున్నాను. అనుకోని రీతిగా ప్రైస్తవసమాహాసంలో నున్న ఆంటీ మా యింటికివచ్చారు. నేను ప్రార్థిస్తున్న సంగతి మా అమ్మతో చెప్పుట సంభవిస్తే ప్రమాదమని భయపడగా. సిస్టరుగారా మీ అవ్మాయి క్రొత్తగా ప్రార్థిస్తుంది.
ఆమెకు ఆటంకము కలిగంచక ప్రార్థించుటకు పంపండి అని అనుమతి కోరింది. ""సరనండి పెద్దవారైన మీ అనుమతి ఉండగా నాకేమ భయము సరనండి, వెళ్ళనిస్తానులైండి" అన్నారు. ప్రభువు చిన్నవిషయాల్లో జోక్యము కలిగంచుకోని జవాబు లిచ్చే దేవుడని నేను ఆనందించి దేవుని స్తుతించాను. ఇక ప్రార్థనలు కొనసాగించాను ప్రార్థనా గంపులో చక్కని పాటలు, ఆరాధనా, హృదయంలో ప్రార్థించే మంచి మాటలతో చేయు ప్రార్థనల పఘలితంగా కొందరికి మంచి దర్శనాలు వచ్చేయి. నాకయితే ఏ జవాబు లేదని గగోగలుగా ఏడ్చిబాధపడాను. పెదా�ంటీగారు ""కుమారీ, భయపడవద్దు దేవుని ప్రత్యేక ఏరాపటులోనెవున్నావు. ప్రైస్తవ జీవితంలో ఓరుప, నిరీక్షణ, చాల అవసరము నమ్మకంతో పట్టుదలతో ప్రభువు మాట్లాడు వరకు నీ ప్రార్థన ఆపకుండా కొనసాగించు పఘలితము చూడు"
ప్రభువు దర్శించారు:
ఈ రీతిగా అభయమిచ్చి ఆదరించారు. యింట్లో అమ్మకు చదువు కుంటున్నాని చెప్పి 1గంట నుండి 5 గంటల వరకు చాటుగా ప్రార్థనలో గడుప సాగాను. ఒకరోజు అకస్మాత్తుగా నేను చూచిన దృశ్యము నన్ను ఆశ్చర్యపరిచింది. ఒకరోజు తెల్లని వపసతములతోనున్న ఒక ఆకారము పొడవైన వపసతపుచెంగు జారుతా వుండగా మా ఇల్లును దాటి 2 లేక 3 ఇళ్ళను చేరవరకు చూస్తూనే వున్నాను. అరె ఎవరోవెళుతన్నారు కద! అని కలవరించుచున్నాని మా అమ్మ అడుగుగా, ఎవరో
బూదిగంత అద్భుత సాక్షులు
110 మనయింటికి వచ్చి వెళుతన్నారని చూచానవ్మా అని చెప్పాను. యిర్మయా 2:10 చదువు అని నాకు కనిపంచిన వ్యక్తి సవారములో నాతో చెప్పారు. ""కేదారునకు దాతలను పంపి బాగుగా విచారించి తెలిసికొనుడి."
నాకు ఉపవాసప్రార్థనలు చేయమని ప్రోత్సహించిన ఆంటీకి వివరించి చెప్పగా ఆమె మరెన్నో అద్భుతాలు చూస్తావు అని పోత్సహించారు. నాతో క్రీస్తు గార్చిన ఆసక్తి, సహవాసములో గడపాలన్న తపన హెాచ్చుగా నుండగా ఎంతో దారము నడిచి సింగ�నగర్ వరకు వెళ్ళి దైవజనుని వాక్యమువిని పరిశుద్ధాత్మ అభిషేకముతో ప్రార్థించి నడిపించే దైవజనులు సహవాసం కోరుకోనేదాన్ని ప్రభువు మరింత స్పష్టంగా నాతో మాట్లాడాలనే ఆశ నాలో పెరిగింది.
ఒక ఆదివారం ప్రసంగాంశముగా దైవవాక్యాన్ని వినుచున్న మీకు పరలోకంలో జీవగ్రంథదములో మీకు పనలోకంలో జీవగ్రంథదములో మీ పేరుందనే నిశ్చయిత ఉందా? అని ప్రశ్నించారు. రక్షణ స్థిరత్రై వేచియుండవుని హెచ్చరించారు. ఆ మాట నాకు హృదయంలో తీవ్రమైన వాంచ్కిలిగప్రార్థించాను. జీవముగల పెండ్లి కుమారుడైన క్రీస్తునకు నీవు సోతతుగానున్నావు. అని చెప్పి, నా భవిష్యత్తు గార్చి నా గతం గార్చి వివరంగా మాట్లాడారు. ప్రైస్తవుల సహవాసంలో నేను క్రీస్తును గార్చి విన్న విషయములో ప్రప్రథదముగా నన్నాకరి�ంచినది క్రీస్తు మాట్లాడే దేవుడు నేను స్వయముగా ఆయన మెల్లని మృదు మధుర స్వరాన్ని, విలువైన తేనె వంటి తీయని మాట*్న వింటూ పరమానంద భరితురాలనై, ఎంత గొప్పదేవుని కనుగొన్నననే ఆనందం ఉపొపంగగా నా అక్క పద్మతో నేను యేసును నవ్మాననియు, ఆయన మాట్లాడేదేవుడని స్పష్టంగా చెప్పాను. నా అక్క పద్మ ఆమె భర్తకు ఆరోజుల్లో ఉద్యోగములు లేవు.
నా అక్క జీవితంలో అద్భుతము :
నేను క్రీస్తుతో నా అనుభావాల్ని చెప్పగా నా అక్క నమ్మింది. అసలే నిరాశలో నున్నందన నాతో ప్రార్థనా సహవాసానికి వచ్చి దైవజనునితో ప్రార్థన చేయించు కోవాలని ఒక అద్భుతముగా ఉద్యోగ అవసరతకొర్రై దేవుని ఆ్రశయించుటకు ఆశించింది. దైవజనుడు పద్మకక కొరకు ప్రార్థించి ""అవ్మా, మీరు మీభర్త తగిగంపులో క్రీస్తును చేరి ఉపవాసం ద్వారా ప్రార్థించగానె మీ కోరిక స్పఘలముకాగలదు" అని
బూదిగంత అద్భుత సాక్షులు
111 చెప్పారు. నాకు ప్రార్థనద్వారా అక్కకు గవర్నమెంటు ఉద్యోగము లభిస్తుందని చూపించారు. మా బావగారు నమ్మలేదు. ఆమెకు గవర్నమెంటు ఉద్యోగము రావడం అసాధ్యమని చెప్పగా నేను �న్నురాలినయ్యాను. ఉన్నతకులము వానికి ఉద్యోగ అవకాశాలు తకుకవగానున్న రోజుల్లో మీ పద్మ అక్కకు దేవుని ఆశీర్వాదము అధికముగా వుంటుందని ప్రభువే నాకు మరలా చెప్పారు. సరిగాగ 10రోజుల్లో చంద్దబాబునాయుడు సహాయంలో ప్రత్యేక ప్లాను ఎతేతసి క్రొతతవారికి అవకాశం అందించుట కేవలము ప్రభుని వాగా�నపఘలితమే. దేవుడు మాటచెప్పి నెరవేరచు నమ్మకసతుడని నాకు నమ్మకమే.
మా అక్క ప్రవేశపరీకష ఉతీతరుణరాలైనందున ఎన్నో ఉద్యోగాలు ఖా�లండగా 90% ఉద్యోగార�తలన్న వారికి ఉద్యోగలందాయి. ఇది ప్రభునిమాట అని మాఅకక, బావగార్లు రూఢిగా నమ్మి ఆశ్చర్యపడ్డారు. ""కుమారీ, నీవు నమ్మినక్రీస్తు నిజముగా గొప్పదేవుడు, అసాధ్యాలన్నీ సుసాద్యము చేయు సమర్థుడు అన్నారు. క్రమముగా క్రీస్తును వెంబడించుటకు ఆసక్తి కనపరిచారు.
బాపీతస్మ అనుభవము :
అది 1992వ సంవత్సరము నేను భ.యస్సీ చివరి సంవత్సరములో షారోను బైబీలు మషన్ సంఘములో పరలోక దర్శనాలు గార్చి ప్రసంగించే ఇశ్రాయేలు కుంచననల్లిగారి ఆధ్వర్యములో ఆత్మీయంగా బలపరిచిన తర్వాత నీటి బాపీతస్మ అనుభవం కలిగంది. రత్నకుమారి టీచరుగారు ఆమె కుమారెత నాకు క్రీస్తును గార్చి బాగావివరించి చెప్పేవారు దర్శినములకర�ము తెలిపారు. మా అక్క పద్మ కూడా వీరి పరిచర్యలో ఆత్మీయమేలు పొందింది.
నాతల్లి అనారోగ్యము, రక్షణ :
నా అక్క బావగార్లు క్రీస్తును ఆసక్తిలో వెంబడించుటను బట్టి మా తల్లిదండ్రులు చాల కోపంలో ""అందరీని ప్రైస్తవమతంలోనికి దింేపప్రయత్నంలో ఉంటున్నావా తల్లి" అని అకేష్రించసాగారు. చాల శోధనలకు గరైన సమయంలో కన్నీటిలో భారంతో వారి రక్షణ్రై ప్రార్థించుట ఆరంభించాను. ప్రభువు తన చిత్తములో ఆయన బిడ్డలుగా చేరచుకొనుటకు విభిన్న ప్రణాళ్ళకలను ఎన్నుకోగలరని నా నమ్మిక మా అక్క బావలకు ఉత్యోగ అవసరత తీరచుట ద్వారా నమ్మిక కలిగంచగా
బూదిగంత అద్భుత సాక్షులు
112 అమ్మకు అనారోగ్యము బాధ ద్వారా ఆయన తన సిలువ శక్తిని చూపించి తనవైపు ఆకరి�ంచుకొనుట నాకు ఆశ్చర్యము ఆనందము కలిగంచింది. నా తల్లికి విపరీతమైన బాధకలిగంచే ఉబ్బసవ్యాది పీడించింది. నన్ను శోధించి భాదించుట వల్ల ఆమెకీ శ్రమ కలిగందని నేను భావించి ప్రార్థించాను. తల్లి ప్రేమ గొప్పది. అమ్మ్రశమపడుట సహించలేక అమ్మను బ్రతికించాలని భారంతో ప్రార్థించుటవల్ల ఆమె హృదయంలో నా ప్రార్థన పట్ల నమ్మకము ఆరంభము కాగా, ""కుమారీ, నాకొరకు నీవు నమ్మిన క్రీస్తును ప్రార్థించి నా ఉబ్బసం తగిగంచమని చెప్పు" అనగా ప్రార్థించాను. సమయానికి నాన్న కూడ దగ్గరగాలేరు. ఒక్క అరగంట ప్రార్థించిన వెంటనే ప్రాంతంగా నిద్దపోయింది. ఆ నిద్ద సమయంలో అమ్మకు కలలో దేవదాత కనిపంచిందట జనాలంతా గాభ్రయేలు అని అరుస్తున్నారట. ఒక పాము కాళ్ళకు చుట్టుకున్నట్లు కనిపంచి ఆ తర్వాత ఆపాము చనిపోయింది. మాకు తెలిసిన దైవజనురాలు మరియమ్మ మా అమ్మతో మాట్లాడి దేవుని విషయాలు తెలిప ప్రార్థించింది.
అవ్మా, క్రీస్తును పసైతాను దారపరిచి నీజబ్బు తగించారు. నీవు చనిపోకుండా కాపాడింది, దాతను పంపి రక్షించింది. ప్రభువే పసైతాను బందించినను ఆకట్లన్నీ ్రతెంపాడు నీవు ఈ క్రీస్తునే నవ్ముకో, ఆయనే నన్ను రక్షించు సమర్థుడు అని హెచ్చరించి క్రీస్తును నమ్మి వెంబడించాలని ప్రోత్సహించింది. అమ్మ దగ్గర హిందా దేవతల నమ్మకంలో కట్టుకున్న ్రతాళుి అన్నితీసి పడవేసింది. క్రీస్తును నమ్మింది. అమ్మ క్రీస్తును నమ్మినవారి సహవాసం ఆశ్రయించగా మేమంతా క్రీస్తును ప్రేమించి వెంబడించుట మా నాన్నకు కోపం కలిగంచలేదు. అది కేవలము ప్రార్థనా పఘలితమే మీరంతా క్రీస్తు దేవుడని నమ్మి ఆయననే పూజిస్తూవుండగా నేను ఒక్కడినే వేర నమ్మకంలో ఉండుట ఎందుకని? నేను కూడా మీ వలై క్రీస్తునే ఆరాదిస్తానని ్రశమలేకుండా ప్రైస్తవుడయయారు.
నా సీవాయ అనుభవంలో సేవ్రిలుపు :
నేను డి^్ర చదివే చివరి సంవత్సరము ్రమపసీట పరీకషవ్రాయు వేళ్లో నాకు మంచి ఉద్యోగాన్ని యిప్పించాలని దేవుని ప్రార్థించుకున్నానను. ప్రభువు నాతో పదేపదే చెప్పిన దేమనగా ""కుమారీ, నీవు ఉద్యోగం చేయుటకు కాదు నా ఉద్యోగము నా సేవచేసి నాకు సాక్షిగా జీవించాలావ్మా, అనగానే ప్రభువా, నేను
బూదిగంత అద్భుత సాక్షులు
113 చాల వణుకుచు ధైర్యంగా నలుగురిలో నిలిచి మాట్లాడలేని అసాహాయురాల్ని కదా ప్రభువా అని అడిగాను. నీవు 133వ కీర్తన చదువుకో అన్నారు. వెంటనే దర్శనాన్ని చూచాను. ఆకాశం నుండి నానె ప్రవాహంగా నాపై అభిషేకంగా ప్రవహించుట చూచాను.
కీర్తన 133 :1,2
""సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంతమేలు! ఎంత మనోహరము! అది తలమీద పోయబడి అహరోను గడడ్ము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ్ తైలము వలై నుండును"
అవరోను యాజకతవాం బాధ్యత నాకుండని హెచ్చరించారు. ఆతర్వాత ఆదివారం పాస్టరుగారితో సంప్రదించగా, ప్రభువు నీకు సేవాభారాన్నిస్తున్నారు. కేవలము నీతోటివారిమధ్య సేవయు, యవవానసతుల మద్య గణనీయమైన సేవ నీకుంది. కాదనలేవు. ప్రార్థించుకో అని సలహానిచ్చారు. అంతేకాదు ప్రభువునాలో చెప్పిన దేమనగా నేనే నీకు ఆత్మీయపార�ాలు నేర్పించగలను, అనేకమందికి ధైర్యంగా సేవచేయగలవు అని తెల్పారు.
నాకు అనయనితో వివాహము జరుగుటకు నిరణయించగా నేను బాధపడి రాజీపడి జీవించుటకు ఆరంభించాను. చాలగొప్పశికషవిదించావా ప్రభువా? అని ఏడ్చాను. నేను నా అతతమామగార్లకు నాభర్తకు సాటిగా చేపపసాను నేను నిగ్రహారాధన అంగీకరించనన్నాను. ప్రభువుకృపవల్ల విగ్రహాలకు వ్రెుకుక అవకాశం లేకుండా రిజిష్టు వివాహామున అంగీకరించిన నా భర్తను బట్టి నెమ్మది పొందాను. పశ్చాత్తాపంతో ప్రార్థించుకున్నాను.
బంధువులతో శోధఎదురొకనుట :
వివాహము బంధుమత్రులతో ఘనంగా జరిగించారు. వివాహం తర్వాత మా మామగారు నేను విగ్రహాపూజ చేయనందన బాధించేవారు. ప్రభువా నన్ను కనికరించు విడుదలనియయండని ప్రార్థించాను. ఒకరోజు గుడికి వెళ్ళాలని నా అత్తగారింట్లో నిర్బుందించారు. శ్రమను బట్టి దేవుని ప్రార్థించాను, ఏదోరీతిగా నన్ను విగ్రహాల స్థలానికి వెళ్ళకుండా నన్ను రక్షించండి అని చేసిన ప్రార్థన పఘలితంగా అత్త, మామ, భర్త, ఆడపడుచు వీరంతా సంరకళ్ళతో నిర్బుందించిన స్థితిని దర్శనంలో చూచాను. అద్భతరీతిగావారు నన్నేమీ ఆటంకపెటటలేదు. ప్రేమలో మాట్లాడారు.
బూదిగంత అద్భుత సాక్షులు
114
ప్రభువు వారినోటిని బంధించిన స్థితి దర్శనంలో చూపారు. నా మామ మీరు నన్ను పూజలు చేయమని బాదించినపుడు కీర్తనలు 3 అద్యాయము ద్వారా మాట్లాడారు. ఆయనను నాకు దారపర్చారని ప్రభువే తెల్పారు. కొద్దికాలములో మరణించారు. నా భర్త తండ్రిని కోలుపవుట బాధకరమేగాని నా భక్తిని బభ్రదపర్చారు. ఆ తర్వాత నేను ఎంతో ప్రార్థించి నాభర్తను ప్రాధేయపడి అడిగాను. నేను చర్చికి వెళ్ళి నేను నమ్మిన క్రీస్తును ఆరాదించుకోవాలనగా అద్భుతరీగా సమ్మతించారు. నేను మాత్రము చర్చికి వెళ్ళుట నన్ను బాధించగా నా భర్త రక్షణ్రై భారంతో ప్రార్థించసాగాను.
నా భర్త రక్షణ :
నా భర్త రక్షణలోనికి రావాలనే ఆశతో ప్రార్థించు సమయంలో ఒక కివాజ్ ఆపఘర్ వచ్చింది. అది ఆంద్ధప్రదేశ్ వెుతతములో ప్రథమస్థానం పొందిన వ్యక్తికి పసైకిల్ బహుమతిగా యిస్తామని ప్రకటించారు. బైబీలు జ్ఞానములో పరీకషపెట్టి విజేతకు రాగల పపైజ్ నాకువేసత నా భర్తకు అవసరమైన పసైకిల్ లభిస్తుందని ఆశించాను. ఇదే మాట నాభర్తగారితో చెప్పాను. ""సర, నీవు పసైకిల్ పపైజ్ పొందితే నేను నీవు నమ్మిన క్రీస్తును నమ్మగలనని తెల్పాను. నేను మరింత పట్టుదలతో చదువుట ఆరంభించాను. 4000 మంది పోటిదారులలో ప్రధమస్థానము లభించుట సాధారణ విషయవేమీ కాదు. దేవుని కృపలో నా భర్త రక్షణ దాగిన ప్రణాళ్ళక వున్నది. గనుక ప్రభువు అద్భుతంగా నాకు ప్రథమస్థానం లభించగా పసైకిల్ లభించింది. హల్లెలూయ చాల ఆశ్చర్యంలో విగ్రహాలన్నీ పారవేసారు.
నా భర్త క్రీస్తును నవ్ముట ద్వారా నేను చాల ఆనందించాను. నాకు ఇద్దరమ్మాయిలు కలాగరు. ఒక పుస్తకము చదువుచున్న సందర్బుములో ఒకతల్లి తన భడడ్ల్రై ప్రార్థించుచున్నట్లు గ్రహించి నా భడడ్ల్రై ప్రతి శుక్రవారము ఉ పవాసముండి ప్రార్థించాలని నిశ్చయించుకున్నాను. మా కుటుంబాలలో విగ్రహారాధన అధికంగా ఉండేది. ఒకసారి దర్శనములో ఒక పాము, కోతి, నాపాప వీపుపై నున్నట్లు కనిపంచింది నా భడడ్ల అరచేతిలో ""ఆగ్రహము నేను కొట్టి వేస్తున్నాను" అని వ్రాసినది చూచాను ఏడురోజులుగా ప్రార్థించాను. ఆరోజుల్లో బంధువులు వివాహానికి ఒక గ్రామము వెళ్ళాను. నాతో నాభడడ్లిద్దరున్నారు.
నాకుమార్తె మరణము నుండి రక్షింపబడుట :
నేను పెండ్లికి వెళ్ళిన గ్రామములో దిగుడుబావి ఉంది. అది వేసవి
బూదిగంత అద్భుత సాక్షులు
115 కాలమగుటచే నీరులేకుండెను. ఆ బావిలోతు 41 అడుగులు లోపల రాళుిన్నాయి. పసిపిల్లలు ఆటలు ఆడుకుంటా నాకుమార్తె బావిలోనికి జారిపడిపోయింది. ఆబావిలో రాళ్ళమద్య ్రతాసుపాము కూడ ఉందని చెప్పారు. నేను ఎలురగత్తి వెు��పెట్టి ప్రార్థించాను. సమీపంగా యిద్దరు వ్యకుతలు సాహసించి బావిలోకి దిగారు. పాప సజీవంగా ఉందని చెప్పారు. వెలుపలికి తెచ్చారు. అదే క్షణంలో ఆ }రిలో ఒక మంగలి వృత్తిలో నున్న పసీత క్రీస్తు విశ్వాసిగానున్నది. ఆమె సమీపించి ఆదరించింది. ఆమె చేయి వేసి యేసు నామములో ప్రార్థించింది. అప్పటికే రక్తం స్రవించసాగింది. ఆ }రిలో పెద్దడాకటర్లు లేనందన చిన్న డాక్టును చేరాము. రకతస్రావము ఆపుటకు కుట్లువేసారు. ఆ తర్వాత విజయవాడలోనున్న పెద్ద ఆసప్రతికి తరలించాము. సాకనింగు, ఎ్ర్సరలు తీసారు. చిన్న మెదడుకు గానీ సకల్గానీ దెబ్బలు లేవన్నారు. గానీ లేచి కూరో�నలేక మాటవలై కూలిపడిపోసాగింది. అవిరాముగా దు'�స్తూ ప్రార్థించాను.
ఆరోజు ఆసప్రతిగదిలో ఆమెపై చేయివేసి మాల్గులతో బాధలో నున్న నా చిన్నారిపాప కొరకు క్రీస్తు పాదాలు పట్టుకొని యాకోబు పెనుగురాడి ప్రార్థించినట్లు నీవు నన్ను దీవించి, నాభడను రక్షించేవరకు నిన్ను నేను విడువను దేవా అని ప్రార్థించాను. దేవుడు నవ్ముకొనదగిన సహాయకుడు అద్భుతముగా 24 గంటలలో నాపాప నడవాలి ప్రభువా, గతంలో నీవు చెప్పినట్లు ఉద్యోగము కాదు. నాసేవచేయమన్న నీ ఆదేశాన్ని నిరాకరించాను, క్షమించండి నాభడడ్ బ్రతికితె నేను నీ సేవ చేస్తాను ప్రభువా, నీమాటకు విధేయత చూపగలనని ప్రార్థించాను. అందరి భడడ్లవలై ఆడుతా కనిపంచాలని ప్రార్థించిన నాప్రార్థనకు పఘలితంగా 10 గంటల వ్యవధిలో మామాలుగా లేచి నడిచింది. హల్లెలూయ
నాకు సంతోషము పరిపూరణమగుటకు సమీపంలో మెట్లు ఎకికదిగి ఆశ్చర్యపర్చింది. డాకటర్లు పాపనడుచుట చూచిచాల ఆశ్చర్యపడి ""అవ్మా, రాత్రి నీకు నీభడడ్ పరిస్థితి సాటిగా చెపపలేకపోయాను. ఆమె రిపోరుటను బట్టి 24 గంటలలో చనిపోవుని చెప్తే నీవు బభయపడగలవని జాప్యం చేసాను. నీవు నీదేవుని మోకరించి ప్రార్థించుట గమనించాను. నీవు నమ్మిన దేవుడే నిన్ను నీభడను సంరక్షించి నీప్రార్థన విన్నాడు." డాక్టు మాటలు విన్న నేను నా విశ్వాసాన్ని గార్చి క్లుప్తంగా సాకషమచ్చాను. మాడురోజులు డాకటర్లు పాపకు తగిన వైద్యము చేసి యింటికి పంపారు. అదేరోజు పేపరులో ఒక వ్యక్తి చెట్టుపై నుండి క్రిందపడి మరణించాడన్న వార్త చదువుగా, నాభడడ్పై ప్రభువు చూపిన ప్రేమ, చేసిన
బూదిగంత అద్భుత సాక్షులు
116 అద్భుతాన్ని బట్టి దేవుని ఘనపరచి స్తుతించాను. నేనున్న యింటిపై మరొక అంతసతు కట్టించాలనుకోన్నాను. ఆపైస�లము అద్దె కొరకివవారాదు. అది నా ఏరాపటుగా మందిర నిర్మాణం జరిగించాలని ప్రభువు మాడుసార్లు చెప్పారు.
ప్రభువు కోరిన రీతిగా మందిరము ని]్మంచాను పఫిలడర్పియా ప్రార్థనా మందిరమనిపేరు పెటాటను. ఒకరోజు సరపము చూస్తున్న దర్శనాన్ని చూడగా మా బందువులు ఇంటి స్థలము నిమిత్తము కోరుటలో కేసువేశారు. 3 రోజులు ఉ పవాసం ద్వారా ప్రభువు నాకు దర్మకాటా చూపారు దర్శనంలో నేనొక పళ�ిములో వ్యతిరఖంతా మరొక పళ�ింలోనున్నట్లు నా చేతిలో వెండిపాత్రను వేరకాటలో పెట్టినట్లు చూచాను. వెండి విమోచనకు సాచిక, నా వాద్యము దేవుడే తోలగించి సంరక్షించగా కేసులో విజేతగా నిలిచాను. లాయర్లు అసాద్యమని చెప్పినను నాప్రభువు గొప్పన్యాయవాదిగా మాకున్యాయము చేసారు. నాకుమారెతలు కరుణ కీర్తనలు విద్యలో రాణించుట ప్రభుని కృప బావిలో పడి రక్షించబడిన పాపనేడు 9వ తరగతిలోనున్నది. మా మందిరములో 5 కుటుంబాలతో ఆరాధన చేస్తున్నాము.
మా కుటుంబము వారంతా క్రీస్తును నమ్మవెంబడించుటను బట్టి మా బంధువులంతా చాల హేళన చేయసాగారు. మాపెద్దమ్మ, పెదనాన్నలు విగ్రహారాధికులు సవాతంత్రస్మరంలో ప్రవేశముందని పెన్షన్ కొరకు ధరకాస్తు పెట్టుకున్నారు. ఆరోజుల్లో నేనువారి రక్షణ్రై ప్రార్థించగా, మాకు రావలసిన పెన�ను వేసత నీవు నమ్మిన క్రీస్తును వెంబడించిగలవుని సవాలు చేసారు ఆ రోజుల్లో 1000 మందిలో కేవలము 4వుంది అర్హత గలవారిగా తెల్పారు, అప్పటికే 2 లక్షలు లంచాల్రై ఖరచుపెటాటరు. దేవుని సన్నిధిలో క్రీస్తే నిజదేవుడని నమ్మితే యదార్థముగా ప్రార్థిసేత ఎట్టి సమస్యలైనా క్రీస్తు తీర్చగలరని నేనే ధృడింగా చెప్పి ప్రార్థించాను. అద్భుతంగా నెలకు 14 వేల రూపాయలు పెన�న్గా సొవ్ము అందుటను బట్టి వారు క్రీస్తును నమ్మి ఎకుకవగా క్రీస్తుసువార్త ఆశక్తిని గ్రహించి రక్షింపబడి బాపీతస్మం తీసికున్నారు.
వీరిని గమనించిన బంధువులలో ఐదుమంది క్రీస్తును గార్చి తెలసుకుని మా సాకషాలన్నీ నమ్మి బాపీతస్మము తీసుకొని క్రీస్తునె ఆరాదించుటను బట్టి దేవునికి ఘనత మహిమ కృతజ్ఞత చెల్లిస్తున్నాము. ఎన్నికలేని నన్ను రక్షించుకోని 1990లో బాపీతస్మము ద్వారా ప్రైస్తవురాలిగా విశావాసంతో నాయింటివారి రక్షణ్రై కన్నీరు కార్చాను. యెహోవా వలై నేను నాయింటివారు యెహోవాను సేవిస్తామని దృడింగా సాక్ష్యమిచ్చు ధన్యత ప్రభువునాకు నాఅక్క పద్మ కుటుంబానికి అందించారు. పసైతాను
బూదిగంత అద్భుత సాక్షులు
117 శోధనలు వస్తూ ఆటంకాలు కలిగస్తున్నాయి. ఆయినను విశ్వాసమునకు కరతయు దానికొనసాగించు యేసువైపు చూసాతసాగిపోతున్నాము. మీ ప్రార్థనా అవసరతలను ఫోనుద్వారా సంప్రదించగలరు : 8977629610.

అర్పింతను నేనా సమసతము నాదు జీవితమా, నీదు ప్రేమ నన్ను తొందర చేయుచున్నది. ప్రభువనకే స్తుతి హాల్లెలాయు, ఆమెన్...
తెలియని రోగం నుండి బ్రతికించి సజీవుడనని
క్రీస్తు తెలిపారు
నరసింహారావు / హైదరాబాద్
నాకు తెలిసిన గొప్ప ఆపఫీసరుగారి పేరు సత్య నారయణ వాళ్ళ నాన్నగారు గొప్ప వెుజిపేసటటు హిందా పద్ధతులలో గొప్పహాోదాలో బాల్యాన్ని గడిపారు గొప్ప రాజకీయనాయకుల అండతో ఉంటా ఎవరినీ లైకకచేయని నిర్లకషజీవాన్ని గడిపాడు ఆయన సాకష్యమే వివరణ.
నా కిన్ని �శావార్యాలున్నా చెప్పుకోలేని అనారోగ్యం నన్ను తాకింది. దుర్వాసన నాశరీరం నుండి రావడం నారకంతో బాధకలేగది. ఎన్నోవిధాలుగా వైద్య సహాయాన్ని కోరాను. నిరాశనన్ను ఆవరించింది. చినపపపటినండి గొప్పగా దేవుళ్ళను పూజించాను. దేవుడు నిజంగా ఉన్నాడనే నిశ్చయతలేదు. మ్రదాసు నుండి ఆయురవాదలేహ్యాలు తెప్పించుకొని శాపసతయుకతంగా ఉదయాన్నే సార్యకాంతిలో నానె శరీరానికి పట్టించి ఆ వెలుగులో లేహ్యాన్ని సేవించేవాడిని. సరిగాగ 39 రోజులువాడి ఒక్కరోజు మానిననా తిరగి ఆరంభించి 40 రోజులా వాడవలసి వచ్చేది.
ఇక అసహనంతో మరణము మేలని తలించాను. ఆత్మహత్య ప్రయత్నం కొనసాగించాను. చనిపోయేముందు ఏదేవుడైనా రక్షించగలడేమోనని ఆఖరి ప్రయత్నం చేయాలనిపించింది. దేవుడున్నాడా? ఉంటేనాకు కనపరచుకోలేరా అని దీనంగా ప్రార్థించాను. ఒక్కసారి సుదారంగా నుండిన ఒకచర్చి బిల్డింగు ఆకాశంలో కనిపంచింది. చాలదారంలో ఆ భలిడ్ంగుపై కాంతివంతమైన సిలువ వెురుస్తూ కనిపంచింది. చాల ఆనందం కలిగంది. అరె, అది ప్రైస్తవుల సిలువ నెందుకు
బూదిగంత అద్భుత సాక్షులు
118 వ్రెుకుకతారు? అని ఆలోచనలో పడాను. అదే సమయంలో ఆశ్చర్యరీతిగా వింతగా మధురసవారం వినిపంచింది. ఎక్కడ నుండి స్వరం వస్తుందని చాల చాల ఆలోచించాను. ఈయనే సిలువపై మరణించిన యేసు, ఆయన నీ కొర్రై మరణించాడు. అని వినిపంచింది. ఇదే ఆలోచనలతో యిల్లు చేరాను. గతంలో ఎవరో ప్రైస్తవమాసప్రతిక నాకిచ్చారు. ఎక్కడో ఒక మాల పడవేసాను. వెంటనే ఆపుస్తకాన్ని వెదకి కనుగొన్నాను. అది ఆసక్తితో చదివాను. దానిలో రెండు ఫోటోలు చూచాను. చాల ఆసక్తికరంగానున్న ఫోటో ప్రక్కనే స్వస్థత యేసునామంలో లభించిందని ప్రాంతంగా నవువాతన్న ఫోటో ఉంది. ఇది సాధ్యమా? అని ఆలోచించాను. ఒక్కసారిగా బభయంకూడా కలిగంది. దేవుడున్నాడు. గనుక ఈ అద్భుతము జరిగిందనే నమ్మిక కలిగంది. ఈ నిశ్చయత ద్వారా విశ్వాసము నాలో అంకురారపణకాగా యేసుగార్చి ఆలోచించసాగాను. నా ఆలోచనలన్నీ దేవుని గార్చి సంపూరణంగా �నమగుటద్వారా తెలియని రీతిగా నాలో నున్న అనారోగ్యం క్రమంగా కనుమరుగయింది. ఏ వైద్యం లేకుండా నావ్యాది నివారణ నాకే అద్భుతం తోచింది. నా పురాణాలు పంచాంగం తిది నక్షత్రాలు చదివే అలవాటుతో పాటుగా బైబీలు చదువుట ఆరంభించాను.
నా సన్నిహిత స్నేహితుడు నా అలవాటు గమనించి, క్రొత్త పుస్తకాన్ని చదువు చున్నారా? అని ప్రశ్నించాడు. మీరు చదివిన క్రొత్త నిబంధన పుస్తకంలో లాజరనే పేరు చూచారా ? అని ప్రశ్నించాడు. నాకాస్మయంలో తెలియక పోయినా ఆ తర్వాత బైబీలు తెరువగానే ఆశ్యర్యంగా లాజరు మరియుమార్తల వివరాలు లాజరు మరణించి తిరిగి బ్రతికిన వైనం చదివి ఆశ్చర్యపడాను. ఇదెలా సాధ్యమా? క్రీస్తు లాజరును బ్రతికించుట నిజమేనా? ఈ ఆలోచనలలో నా సీవాయ స్వస్థత గార్చి ఆలోచిసేత నాపట్ల అసాధ్యమైన అనుభావాన్ని ఆశ్చర్యంగా సాధ్యముచేసిన క్రీస్తు ధ్యానం, లాజరును బ్రతికించిందని దృడింగానమ్మాను. నాలోకలిగన స్వస్థత, లాజరు జీవితగాథద నా స్నేహితునితో కూడా నమ్మకము కలిగంది. ఆయనలోనున్న బలహీనత కూడ అద్భుతంగా సమసిపోవుట ఆశ్చర్యాన్ని కలిగంచింది.
మా యిరువురి జీవితాల్లో క్రీస్తు చూపిన గొప్ప కృప్ దయనుబట్టి ప్రైస్తవులమయయాము గతంలో ఆచారాలు పద�తులన్నీ పూర్తిగా మారిపోయాయి. 34 సంవత్సరాలుగా నాలో నిలిచిన ఆగ్రహము, కోపం పాత ఆలవాట్లున్నీ క్రమంగా
బూదిగంత అద్భుత సాక్షులు
119 మారిపోయి, ప్రశాంతత నెమ్మది సహనము నాలో నిలిచాయి. నేను నేడు క్రీస్తు విశ్వాసిగా నాజీవితాన్ని గార్చి సాకషమస్తూ జీవిస్తున్నాను. ఈ క్రీస్తు జీవితము అనేక జీవితాల్లో సవాలుగా నిలిచినపుడు మా యిద్దరి స్నేహితులవలై మరెందరో మేలు పొందవచ్చుననే ఆలోచన కలిగంది. క్రీస్తు ప్రేమ ననుబభవించే వారెన్నడా మౌనంగా నుండలేరు. క్రీస్తు ప్రేమ బలవంతపర్చగా సాకషమచ్చుటలో వెనుదీయరు.

ప్రతిచోట ప్రభుసాక్షిగా సాకషమచ్చెిదా నా సావామ యేసుదేవుడు అని సాకషమచ్చెిదా అని సాగిపోవుట కిష్టపడగలరు. దేవుని మహాకృపలో ఈ వెబ్సైట్ ద్వారా క్రీస్తు ప్రేమను అనేకులు తెలసుకోను ధన్యత లభిస్తుంది. ఎందరో దొంగలుగా జీవితాలు జైలుపాలైనవారు, ఆజైలు గోడలు చేరి క్రీస్తు దేవుడని ప్రకటించుటను బట్టి విశ్వాసులుగా మారి అద్భుతానుభావాలు పొందుట అత్యంత ఆసక్తికరంగా నున్న ఈ సాక్ష్యాలు ఎందరినో మంచి విశ్వాసములో స్థిరపరచు కృపనిస్తాయనుటలో సందేహము లేదు.
ఎంత పాపినైనను యేసు చేరచుకొంటారు. పసైతాను శకుతలను ఎదిరించు భక్తిని పొందగలరు ""పసైతాను శ్రీఘముగా కాళ్ళ క్రింద చిదుగ గొటటగల గొప్ప ధైర్యాన్ని క్రీస్తు అందిస్తారని ప్రతి క్రీస్తు విశ్వాసి నమ్మి నిరీక్షణలో ముందుకే పయనించాలని నా ఆకాంక్ష. ఈ సాక్ష్యము చదువు ప్రతివ్యక్తిని దీవించగాక. ఆమెన్...
సనాతన కుటుంబము నుండి నన్ను క్రీస్తు
తన స్వాస్థ్యముగా మార్చారు.
రావు అల్లా, అమెరికా / హైదరాబాద్
మత్తయి 7:7
""అడుగుడి మీకియ్యబడును వెదకుడి మీకు దొరుకును" ప్రభువు నామములో మీకు శుభములు నేను నా రక్షణ సాకషమును మీకందించు కృపను అవకాశానిచ్చిన నా ప్రభువైన యేసుక్రీస్తునకు సర్వదా కృతజ్ఞడను.
పరిచయము :
బూదిగంత అద్భుత సాక్షులు
120
నేను దక్షిణ ఇండియాలో ఆంద్ధప్రదేశ్లో ఒక స్నాతన హిందా కుటుంబములో జన్మించాను. నా బంధువరగంలో క్రీస్తును నమ్మిన వారెవరూ లేరు. మా తాత ముతాతతలంతా విగ్రహాలను పూజించేవారు. అనేక దేవుళ్ళను నమ్మి ఆరాధించేవారు. ప్రముఖ పుణ్యస్థానవైన తిరప్తిలో వెంకటేశ్వరస్వామి దేవాలయానికి నా బాల్యంలో 10వ యేట హిందువులంతా కొలిచే ఆ దేవుని దగ్గరకు కుటుంబముతో వెళ్ళాము. నాకు 25 సంవత్సరములు యకతవయససు వచ్చునాటికి కనీసము 7సార్లు దర్శించాను. నా దినచర్యలో ప్రతిరోజు సా�నము చేసిన తర్వాత ఉదయాన్నే విగ్రహారాధన చేసేవాడిని. కనీసము 30 నిముషాలుగా ఆరాధనలో గడిపేవాడిని. మతపరమైన గ్రంథాలను పరి�ంచేవాడిని మతగ్రంథాలు రామయణము, భార్తము, భగవద్గీత మొదలగు బభక్తిపూరిత గ్రంథాలు చదివేవాడిని నాలో లోకాశలపై వ్యామోహాము నిండుగా చెడు అలవాట్లుకు బానిస్నయ్యాను. సిగరెట్లు, మద్యపానము సేవించుట అల్లరితో కూడిన ఆటపాటలు, సినిమాలంటే అధిక యిష్టతలో, యిష్టము వచ్చిన రీతిగా గమ్యము లేని వ్యర్థజీవితానికి ఆలవాటుపడాను. బైబీలు గ్రంథదములో ప్రతి అనుభావానికి తగిన వివరాలున్నాయని ఆరోజుల్లో తెలిసికోలేకపోయాను.
కీర్లనలు 1:1""దషుటల ఆలోచనచొపపున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చొినె చోట కూర్చొిండక, యెహోవా ధర్మశాపసతము నందు ఆనందించువాడు ధనయడు" దినయలుగా జీవిసేత వారి జీవితాలు స్పఘలమగునని, విపఘల జీవితము కాక స్పఘలవైన జీవితముందని నారకవరా బోధించలేదు. సినిమాను అధికముగా చూచుటవల్ల నేనుకూడా సినిమాలో నటించే యాక్టును కావాలని ఆకాంక్షతో కలలు కనేవాడిని. నేను సినిమాలో నటించినట్లుగా నాక్లలండేవి. నాయీ సినిమా ప్రభావము ఎంతగానో నన్ను దిగజార్చగా ఒకే సినిమాను 150 సార్లు చూచాను. నాకీ తృషణ తపన తీరదికాదు. సినిమా టిక్కెట్లు కొనకుండా రాత్రివేళ్ రంపధము గుండా సినిమా చూచేవాడిని. ఒక రాత్రి 9గంటల సమయంలో చాటుగా సినిమా చూచే నన్ను ఆసినిమా హాలు కాపాలదారుడు చూచాడు. నన్ను చాల బాధించాడు.