బూదిగంత అద్భుత సాక్షులు
249
సినిమా యాక్టువలైనన్న స�ందర్యవతిగల సోదరి అందవిహీనవై చికికపోయింది. నా స్నేహితుని మాటలు వల్ల నేను కూడా అనారోగ్యంతో కీషణించుట కేవలము దష్టశక్తి ప్రభావము కావచ్చునని తెల్పాడు. ఎవరో మాంత్రిక శక్తి గలవారు తన చెల్లిని బాగు చేయగా పూర్తి అందాన్ని ఆరోగ్యాన్ని పొందిందని తెల్పాడు. డాక్టు జిత్రేంద మాటలన్నీ నాలో నమ్మ్ము కలిగంచాయి. చాల మంది విద్యావంతులు ఈ రకమైన పసైతాను శక్తి ప్రభావాల్ని నమ్మలేరని కూడా తెల్పాడు. ఆ రోజుల్లో ఢిల్లీలో మాంత్రికశక్తి వున్న బాబాల దగ్గరకు నేను నా కుమారునితో వెళ్ళాను. అతను నా చేయిపట్టి చూచి నీవు చేతబడి ప్రభావానికి లోనయయావు. నీవీ స్థితిలో బ్రతికి వున్నావంటే అది నన్ను ఆశ్చర్యపరచుచున్నదన్నాడు.నా కుమారునిలో నుండి రెండు దురాత్మలు బయటపడ్డాయి.
నా కళ్ళ ముందే ఇం^్లషులో ప్రశ్నలక జవాబునిచ్చుట హైాదరాబాద్యాసలో నుండుట నాకు వింతగా తోచింది. ఇక నన్ను ఆ మాంత్రికుడు తన యింటికి ఆహ్వానించాడు. మరికొంత స్వస్థత అవసరమని తెల్పాడు. నా భార్యతో రెండు గంటలు సంప్రదించాను. నా ఆరోగ్యము కాసత వెురుగుపడినందున నైనిటాలు కొండల నెకిక బాహేారీ చేరాను. ఎందరోబారులు తీరి వర్సగా దర్శినమున్రై వేచియున్నారు. వారిలో అన్ని మతముల జాతులవారున్నారు. హిందువులు, సికుకలు, ముస్లింవారు సహాయము అరి�ంచుట్రై దారము నుండి వచ్చారు. ఈ విధమైన చేతబడులను విడిపించుటలో ప్రసిద్ధిగాంచిన వ్యక్తిగా ఆ ప్రాంతంలో పేరుంది. మాడు రోజులుగా శ్రమించి దర్శనం చేసికోగలాగముగానీ నా పరిస్థితి పెనము నుండి పోయియలో పడినరీతిగా మరింత కీషణదశకు చేరింది. నా ఆరోగ్యం సరికాలేదు. అన్ని ప్రయాసలు వ్యర�మయయాయి. అప్పటికే నేను ఆర్థికంగా చాల ఉన్నత సి�తిలోనున్నాను. నా సా�నబలము, బలగము, ఉద్యోగరిత్యా ఉన్నత పదవి యివన్నీ చాకు సరియైన మనశ్మాంతినివవాలేదు. ఏది తలపెట్టినను అపజయాన్ని ఎదురుకన్నాను. కీషణిస్తున్న ఆరోగ్య స్థితి నన్ను చాల కంగారులో బాధ కలిగంచేది. గొప్ప ప్రవాహంలో కొట్టుకొని పోవు వ్యక్తికి కనీసం గడిడ్పూచ కనిపేసత ఆధారము దొరికిన రీతిగా ప్రతి వ్యక్తి ద్వారా ఏవో సలహాలను పొందేవాడిని.
క్రీస్తులో పరిచయమేరపడుట
ఒక ఉదయం ఒంటరిగా బాధలో నుండగా మా అన్నయ్య భార్య తన
బూదిగంత అద్భుత సాక్షులు
250 స్నేహితులతో నన్ను చేరింది. మేము క్రీస్తు ప్రభుని వెంబడించు విశ్వాసులము. యేసు నామలో నీ కొరకు ప్రార్థించుటకై వచ్చాము. ప్రతి విధమైన పసైతాను శక్తి, చేతబడుల శకుతలను యేసు రకతప్రభావంతో దార పరచు శక్తిగల ప్రార్థన నీ కోరకు చేయాలని వచ్చాము అని తెలిపంది. నాకంతగా యిష్టము లేకున్ననా, ఆమె నన్ను బలవంతపెట్టి ప్రారి�ంచుకోవాలని కోరింంది. అంతేకాదు, నా విశావాసంలో విగ్రహాలన్నీ దారపర్చాలని తెలిపంది. అందరి దేవుళ్లతో పాటు క్రీస్తును కూడా నమ్ముానులైండి అని జవాబిచ్చాను. రెండు పడవల పై కాళ్లు వుంచుట ప్రమాదమని తెలిపంది. ఎంతో అప్యాయంగా నా కేషమము కోరి వచ్చినందుకు తగిన మర్యాద నేను వదినగారికి యివ్వాలని తలంచాను.
ఆ తర్వాత మా అన్నయ్య గారి కుమారెత నాకు నాలుగు మాటలున్న ఉ తతరము పంపింది. నా చిన్నయన గారండ�, మీరు మాకుటుంబమలో చాల భక్తి గలవారు నీ బాధలనుండి ఎవరూ ఏ మాంత్రికుడా స్వస్థతనీయలేకపోయారు కదా! నేను క్రీస్తు ద్వారా లభించిన పరిశుద్ధాత్మ ప్రేరణతో మీకు సలహా యిస్తున్నాను. అమ్మ చెప్పిన రీతిగా మీరు క్రీస్తు ప్రార్థనలకు లోబడితే స్వస్థత లభిస్తుంది. నాకు చాల కోపవెుచ్చింది. చిన్న పిల్ల నాకు సలహాలనిచ్చే స్థితికలిగందా? అని తలంచి ఆ వుతతరాన్ని రెండు ముక్కలుగా చించాను. ఆ వుతతరంలో సందేశముగా మనససునుండి తొలగిపోలేదు.
నావలై భక్తితో దేవుళ్ళను పూజించే నాకు దష్టశకుతల ప్రభావవెందుకు ఆవరించింది? చేతబడి ప్రభావము నన్ను తాకుటైందుకు? యీ ఆలోచనలు బాధించేవి. నాకు సలహా యిచ్చిన నా అన్నయ్య కుమార్తె అబభ్యర�నలో అర�ముంది. ఆమె అనుభవంలో స్వస్థత పొందిన రీతిని బట్టి ఆ దివ్య శక్తిని, అచంచల విశావాసంతో సీవాకరించింది. ఆర�ము చేసికొనుటకు ప్రయత్నించాను. గతంలో ఆ పాపకు ప్రయత్నించాను. గతంలో ఆ పాపకు వెన్నెముకలో చాల ప్రమాదకరమైన వ్యాధివల్ల నొప్పిలో భరించలేక ఆత్మహత్య ప్రయత్నం చేసింది. డాకటర్లు ఏమీ చికిత్స చేయలేకపోయారు. సౌది ఆరభయాలో నుండగా వారింటి ప్రక్కవారు హిందా మతం నుండి క్రీస్తును విశ్వాసించిన విశ్వాసులు అంతేకాని అతని భార్య బ�ద� మతం నుండి క్రీస్తును నమ్మిన స్రీతగా భక్తితో నుండేది.
మా అన్న కుటుంబమంతా క్రీస్తు అనుచరులుగా మారారు. అన్నయ్య సౌదీ ఆరభయాలో ఉన్నత పదవి వదలి, దేవుని ప్రేమ బలవంతపెటటగా ముంబాయిలో క్రీస్తు ప్రచారకునిగా గొప్ప ఆత్మల జాలరిగా మారాడు. ఆ రోజుల్లో 1994 నవంబరు
బూదిగంత అద్భుత సాక్షులు
251 నెలలో స్థానిక ప్రతికలలో హిందాస్థాన్ టయివ్సతో ప్రైస్తవ సువార్తికుని ఉజ్జీవ సరభలు నిర్వాహించు ప్రకటన చూచాను. ఆ భక్తుని పేరు జాన్ ఓసీటన్. చాల పెద్ద ఎతతున జవహార్ల్లాల్ నెహ్రూ సేటడియంలో స్వస్థత మహాసరభలు నిర్వాహిస్తున్నామని ప్రకటించారు.నాకు నా అన్నయ్య కుటుంబీకులంతా క్రీస్తు స్వస్థత శక్తిని గార్చి వివరించుట నా మనససులో ముద్రితవైనందన ఈ క్రీస్తు గార్చి తెలసికోవానలే తపనతో పాటు నా ఆరోగ్యము సి�రపడునన్న సావార�వైన కోరికతో ఆగంబీర సరభలకు వెళ్ళాలని ఆశించాను. అతి పెద్ద సేటడియంలో వేలది ప్రజలు హాజరయ్యారు. సరిగాగ నాకు గట్టి స్వరంతో మారువెాగు స�ండ్ బాక్స్ ప్రక్కన సీటు దొరికింది. ప్రసంగము సరిగాగ స్పష్టంగా వినలేనందన నా స్నేహితుల కుటుంబము తిరిగి యింటికి వెళ్ళిపోయారు. నేను ఓరుపగా నిలిచివుండగా ప్రసంగము చివర స్వస్థత కోరువారు తమచే తిని రోగమున్న ప్రాంతంలో నంచి ప్రార్థించాలని అడిగారు. నా చేతిని సాటిగా గండెపై లవరు కిడి�లపై నంచాను. ఆ తర్వాత నా నోసలపై క్రమంగా సా�నం మార్చుతా చేయిన కదిలించాను. నా అస్వస్థతకు ఏ శరీరబాగము ఆధారవైనదో అంతు తెలియలేదు. ఆపాద వసతకమురోగంతో నున్న బాధ అనుభవిస్తున్నాను. వెంటనే నాకేమీ మారుప కలుగలేదు. నాముందున్న సరా�ర్జీ ఉచకర్రల సహాయముతో వచ్చినవాడు ప్రార్థన తర్వాత కర్రలు విసిరి కొటాటడు. ""నేను స్వస్థత పొందానని పదేపదే భగ్గరగా అరచు కేకలు వినిపంచాయి. మరి కొందరికి లభించిన స్వస్థతలను బట్టి వేదికపై నున్న మైకులో సాక్ష్యము వివరించుట విన్నాను.
అప్పటివరకు కేవలము కండ్లు మాసికొని క్రీస్తును ప్రారి�చినంతనె స్వస్థత పొందు అనుభవాన్ని గతంలో ఏనాడు చూడలేదు. యిది వింతగా అందరినీ ఆకరి�ంచాటకు నాటకీయంగా ముందే సిద్ధపర్చిన అనుభవవై యంటుందా? అనే సంశయము కలిగంది యీ పరిస్థితి ఆపుటకు పో�సులను పిలువనంపాలని తలంచాను. యిదే భావాలు నా భార్యతో చెప్పాను. ఆమె దేవుడు తలసేత ఏదైనా చేయగల సమర్థుడు. నీ ఆలోచనలన్నీ విరమంచుకోమని తెలిపంది. ఈ గంభీర సరభలు మాడు రోజులుగా నిర్వాహించగా, రెండవ రోజులో ప్రవేశించాము, ఉదయాన్నే నా భార్య యింటి వద్ద నుండగా నేనే ఒంటరిగా ప్రయాణమయయాను.
ఆ సమయంలో ఆసప్రతిలో రోగులు పడకలలో సహా వచ్చి నిలిచిన స్థలంలో మరికొందరు రోగులు స్వస్థత్రై వేచిన స్థానంలో కూరచున్నాను. మరలా సవాస్థా
బూదిగంత అద్భుత సాక్షులు
252 సాక్ష్యాలు వేదికపై చెపుతంటే వింటూ కాలము గడిపాను. వారంతా అబద్ధాలు చెప్పుటలేదని గ్రహించాను. వారిలో చాలమంది క్రీస్తు నెరుగని హిందా మతసతులను చూచాను. నాకున్న అపోహాలు అనుమాలన్నీ క్రమంగా కూలిపోసాగాయి. మెల్లగా యిల్లు చేరాను. మా వదిన గారు చెప్పినట్లు దేవతల విగ్రహాలను దారపర్చగలనా అని ఆలోచిస్తూ హనుమాన్ జపాన్ని వల్లిస్తూ, దురగ, శివుని మంత్రాలు జపిస్తూ క్రీస్తు పేరును కూడా అందు చేరచుటకు యిష్టపడాను. నేను కేవలము క్రీస్తునే నమ్మితే యితర దేవతలంతా ఉ్రగులై శ్రించగలరిని భయపడాను. నాలో నున్న అంతరయద�ము తీవ్రమై కలవరాన్ని యేసునామాన్ని జపించాలని తలంచి ఓం.నామోజీసస్ అనగా యేసా నేను నిన్ను ఆరాధిస్తున్నాను అని పదే పదే పలాకను. అపో 2:21
యేసు నామమును బట్టి ప్రార్థించిన వారు రక్షింపబడుదురు అన్న సత్యము బైబీలులో నున్నదని తర్వాత తెలిసింది. నేనేనాడైతే యేసు పేరు నా పెదవులలో పలికానో, వెంటనే నాలో దాగిన చీకటి పొరలు తొలగిపోవుచున్న భావం కలిగంది. నాలో వ్యతిరఖభావాలు, నిరాశ బదులుగా నాతన నిరీక్షణ, ఆశావాదం నాలో కల్గుట కారంభవుయింది. యీ రీతిగా యేసునామంలో శక్తి ప్రభావం, రోజులు, వారాలు నెలలు గడిచేకొలది క్రొత్త మారగంలో నా సమస్యలు పరిషకరించబడుట గ్రహించగలాగను. 3 నెలల్లో పరిపూరణంగా నా స్థితి మారింది. నా ఆరోగ్యం పూర్తిగా మొదటి సా�యికక చేరింది. నా గండె చప్పుడు 150 బదులు 72కు మారింది. ఏ రకమైన మందులు వాడలేదు. నేను ఏది తలపెట్టినను ప్రతి పనిలో అద్భుత హాసతంగా ఆనందంగా నిలిచాను. నా సంపూరణ ఆరోగ్యమను బట్టి ఆనందిస్తూ నాకీ మారాగన్ని పరిచయం చేసిన మా అన్నయ్య భార్యకు నా పరిస్థితి వివరించాను. నేను ఏమ చెయయాలో తెలుపమని సలహా అడుగగా, నా దగ్గర నున్న దేవతల పుస్తకాలు, హస్త సాముద్రిక సంబంధమైన పుస్తకాలు, యోగా వంటి సమాచార ప్రతికలన్నీ కాల్చివేయమని తెలిపంది. నేను యీ పుస్తకాలకు నిప్పు అంటించిన మంటను ప్రికంటివారు గమనించి ఇన్కవ్ టక�్సవారికి జడిసి ఆకాగితాలు రహస్యంగా కాల్చి వేస్తున్నానని తలంచారు. మాడవ సలహా పాటించుట నాకు చాల క్లిష్టంగా తోచింది. గతంలో విదేశాలలో మత్తు పానీయాలు అతి విలువైన సీసా�న్న నిదిగా బభ్రదపరుచకున్నవి కూడా దారంగా పారవేయాలని ఆమె కోరింది. కొన్ని నెలలుగా యీ పని చేయలేకపోయాను.
బూదిగంత అద్భుత సాక్షులు
253
దీపావ[ పండుగ నాటికి నా యింట్లో ఏ సీసాలు వుంచరాదని నిరణయించుకోగలాగను. విధేయతకు ప్రతిపఘలంగా క్రీస్తు నన్ను ఎంతో గొప్పగా వరి�ల్లుటకు కృపచూపారు. సరిగాగ ఒక వారంలో నాకు పఘరీదాబాద్లో మంచి విలువైన స్థలము కేటాయించారని తెలిసింది. గతంలో నేను దానిరకై ధరఖాస్తు పెటాటనని దాదాపు మర్చిపోయాను. ఒక్కసారిగా నా జీవితాన్ని సింహావలోకనం చేయగా, ప్రభువు నా శారీరక బాధల నుండి పూర్తి స్వస్థతనిచ్చారు. పసైతాను శకుతలపై సంపూరణ విజయమచ్చారు. గతంలో నేను నమ్మిన గురాజీగారు మరికొన్ని అద్భుతాలు చేస్తూ మమ్ములను నమ్మించారని నమ్మాను.
అతను పసైతాను ప్రతినిది గనుక నేను ఆశ్రయించి నిరీ�వుడనయ్యాను. పసైతాను అనేక సమస్యలకు శ్రమలు బాధలకు మఖ్యకారకుడు. మనము పసైతాను ఆధీనంలో నున్న లోకంలో పోరాటము సలుపట తప్పదు గనుక సర్వాంగ కవచాన్ని ధరించాలని తెల్పాడు. చీకటి మన*్న కష్టాలకు గురి చేస్తుంది. వెలుగు దాత రూపంలో అనేకులను మోసపరచుచూ ్రశమలపాలు చేస్తుంది గనుక మనలో వెలుగును కాపాడు కొనుచూ చీకటిని దారం చేసికొనుటకు మెలకువగా నుండి జాడి ప్రార్థించాలి. దైవశక్తిని తెలిసికోలేని గొప్ప డాకటర్లు ఇంజనీర్లు, పొలిటికల్గా ్రవర్లో నున్న రాజకీయ వేతతలు సహితము దష్టశకుతలకు బలైపోతున్నారు.
నేను బైబీలు చదువుట ధ్యానించుట, ప్రార్థించుట, సహవాసంతో ప్రభుని ప్రేమలో కొనసాగిపోవుటలో గొప్ప శాంతిని ఆనందాన్ని పొందగల్గుచున్నాను. యేసు ప్రభువు పసైతాను శకుతలను లయము చేయుట్రై ఈ లోకానికి వచ్చారు. ఆయన పసైతాను శకుతలపై విజయాన్ని యిచ్చి నమ్మినవారు కూడా పసైతాను శకుతలను విడిపించగల సమర్థత కలిగంచారు. ఈ లోకంలో ఏది బందిస్తారో పరలోకంలోబాదింపబడుతుంది. పాములపై పసైతాను శకుతలపై జయమస్తానన్నారు. ప్రభువు నా జీవితంలో సత్యమును తెలిసకొను ధన్యత చేసింది. ఆమెన్ హల్లెలూయా.
బూదిగంత అద్భుత సాక్షులు
254

ఉన్నత పదవి, ధనము యీ లోక భోగములు క్రీస్తు
అందించే శాంతిలో సరికావని నేరాపరు.
రాఖీ సావంత్, సినిమాయాకటరు, ముంబాయి.
""యెహోవా నీ మార్గములను నాకు తెలియజేయుము. నీ ్రతోవలను నాకు తేటపరచును".
ప్రభువు నామమునకు సదా మహిమ కల్గుగాక. నా జీవితంలో క్రీస్తు ప్రవేశించిన తర్వాత నా రక్షణ సాక్ష్యాన్ని , నాకు క్రీస్తుపట్ల అచంచల భక్తి విశ్వాసాన్ని టివి ప్రపకషకులతో ముచ్చటించు అవకాశాన్ని మాళ్విక నందా గారి ద్వారా హిందాస్థాన్ టయివ్సు నయాస్ పేపరు ఆగషుట 2వ తేదీ 2009లో ప్రచురించారు. ప్రభువు నాకిచ్చిన సదవకాశముగా భావించి స్తుతించాను. నాకివ్వబడిన ప్రశ్నలు చాల ఆశ్చర్యపడ్డాయి. దేవుని పట్ల నీ ఉదే�శ్యమేమేని అడిగారు. దేవుడు సర్వాంతర్యామ. ఆయన అన్ని స�లాలో వుంటారు. అన్ని స్థలాలలో యేసు ఉనికిని గ్రహించాను. మతానికి, ఆధ్యాత్మికతకున్న తేడా గ్రహించవా అని ప్రశ్నించారు. మతమనేది మనుష్యులు స్వయంగా ఏరపరచుకొని నవ్ముకొనేది కాగా, ఆధ్యాత్మికత మన అంతరాత్మలో నుండి వస్తుంది. నీరకవరో బభ్రదతనిస్తున్నారని నవ్ముతున్నారా అని అడుగగా, �నండి, యేసు నన్ను ప్రేమిస్తున్నారు. ఆయన నా గార్చి చింతిస్తున్నారు. చిన్న పిచ్చుకను సంరక్షించే దేవుడు నన్ను కనిపెట్టి బ్రతికించగలరు నడిపించి సంరక్షించ సమర్థుడు. వ్యక్తిగత జీవితంలో నేను బైబీలు గ్రంథాన్ని క్రమంగా చదివి ధ్యానించుట నాకిష్టము క్రీస్తు బోధలను నా నిజ జీవితంలో అనవాయించుకోగలను. వాగ్దానాలను నవ్ముకోగలను. యేసు చెప్పారు. ""నేను నిన్ను విడువను ఎడబాయను. యెహోవా నా కాపరి. నాకు లేమ కలుగదు. పచ్చికగల చోట్ల నన్ను పరండజేయుచున్నాడు.
దేవుడు నా జీవితంలో ప్రాముఖ్యమైన పాత్రవహిస్తున్నారు. ఆయనతో అనుదినమా సస్సంబంధాలు కలిగయున్నాను. దేవుడే సదా నాకు ప్రోత్సాహాన్నిస్తూ సాపర్తితో నన్ను నడిపిస్తూ సంతోషము కలిగస్తున్నారు. ప్రతి మాట నా హృదయానికి
బూదిగంత అద్భుత సాక్షులు
255 నెమ్మదిని }రటను కలిగంచింది. ఆ తర్వాత ఆదివారము నుండి నాకు తెలియకుండానే క్రీస్తు సందేశాన్ని వినాలన్న ఆసక్తి నాలో కలిగంది. ప్రప్రధమంగా చర్చికి వెళ్ళుట నాకు వింతగా తోచింది. నేను ఆ సందేశాన్ని వింటున్న సమయమంతా ఏడసతూనె వున్నాను. పసిపిల్ల వాడివలై దు'�ంచుటకు సిగ్గు పడలేదు. పాస్టు అబ్రహాము ధామస్గారు ప్రసంగము కనీసం ఒకగంట బోధిస్తారు.
ఆ రీతిగా వర్సగా 3నెలలు చర్చిని దర్శిస్తూ ప్రసంగ సమయంలో నా చేతిరుమాలు తడితో నిండు రీతిగా ఏడ్చేవాడిని. నా ముందుగా రెండు సవాళ్ళు నిలిచాయి. నా ఉద్యోగంలో అధర్శింగా జరిగిన బదిలీ వారి ద్వారా సంభవించింది. నేను నా ఉద్యోగాన్ని మానుకోవాలా లేదా గవర్నమెంటు ఉద్యోగాన్ని వదలి ప్రవేటు సంస్థలో పాలోగనవలై నా లేదా శాశ్వతంగా నేను యీ జీవితము నుండి మరణించుట ద్వారా దారం కావలైనా అనే ఆలోచనలతో నిండిపోయాను. నేను ఆత్మపసై�ర్యము గలవాడిని గనుక మరణము జవాబు కాదని తోచింది. అంత పిరికితనం లేదు. ఇక ప్రవేటుఉద్యోగాన్ని సీవాకరిచదలిచాను. నా సోదరి లత అమెరికాలో ఆసిటన్ టైక్సాస్లో నాకు ఉద్యోగమప్పించుట్రై నా డేటా అంతా సీవాకరించి ప్రయత్నించింది. యింతలో చర్చి సరభయలంతా నాకోసం భారంతో ప్రార్థించగా ప్రవచనాత్మకంగా నేను నేనున్న స�లంలోనె వుండాలని ప్రభువు తెల్పారు. చివరకు నా ఆశయాలను యితరుల సలహామేరకు ఆధారపడి నిర్వాహించుటకు నిరాకరించారు. �న నా చర్చికి వెళ్ళు ్రకవమము 2 సంవత్సరాలుగా కొనసాగింది. నేను నా బలహీనత�న్న ప్రభువు సన్నిధిలో ఒప్పుకొని ఆయన ముఖ సందర్శినము కోరాను. ఆయన అతి ప్రేమగల దేవుడు, దయగలవాడు. గొప్ప శక్తి సంపన్నునిగా గుర్తించాను. తనను ఆశ్రయించిన వారికి బలమైన దుర్గము కోటగా సంరక్షించగలరని నమ్మాను. దష్టశకుతలను అణుచుటకు క్రీస్తు మనకు సర్వాంగ కవచాన్నందించారు. వాక్యము, విశ్వాసము, రక్షణ, సిద్దమనససు అవసరమని నమ్మాను. నాలో విశావాసవుధకంకాసాగింది.
నా పై నేరారోపణను తారుమారు చేయగల సమర్థుడు క్రీస్తేనని నమ్మాను. పగ తీరుచట నాపని, నేనే ప్రతిపఘలాన్నిస్తానన్న క్రీస్తు వాగ్దానాన్ని నమ్మాను. ఆగషుట 2009 నాటికి యేసు నాకు కొన్ని వాగా�నాలనిచ్చారు. నా పట్ల దేవుడిచ్చిన నిబంధన వాక్యాలనెన్నడా మరువలేను. నా కొరకు ప్రార్థించే నలుగర ప్రవక్తల ప్రవచనములో
బూదిగంత అద్భుత సాక్షులు
256 దేవుడిచ్చిన వాగ్దానము యెహోషువ 1:5 ""నీవు బ్రతకుదినములన్నిటను ఏమనుష�్యడను నీ యెదుట నిలువలేకయుందును. నేను మోషికు తోడైయున్నట్లు నీకును తోడైయుందును". యీ వాగ్దాన పఘలితంగా నా జీవితంలో అద్భుతాలు జరుగుట కారంభవుయింది. మరొక గొప్ప వాగ్దానము నాకు దేవుడందించి ధైర్యపరిచారు. నిర్గమ 34:10
""ఇదిగో నేను ఒక నిబంధనను చేయుచున్నాను. బూమ మీద ఎకకడయినను ఏ జనములో నైనను చేయబడని అద్భుతములు నీ ప్రజలందరి యెదుట చేపసదను. నీవు ఏ ప్రజల నడువునున్నానవో ఆ ప్రజలందరు యెహోవా కార్యములను చూచెదరు". ఆ రోజుల్లో గవర్నమెంటు నన్ను పదవీ నుండి స్పసపండ్ చేసినను నాకుగానీ,
(
ళబర�వఅస) నా యింటికి గానీ మానసిక వేదన తాకలేదు. నాపై అబద�పు సాక్ష్యము మోపారు. మేమే నవువాకొని ధైర్యంగా నిబ్బరంగా నిలిచాము. యేసు మాకు వేయిమంది అధికారులు మవ్ములను నిందించి హింసిచిననా తొణకని భక్తి విశావాసవాతలను కదిలించలేదనే నిబ్బరంతో నలిచాము.
దేవునికే స్తుతి కృతజ్ఞతలు సమర్పించాము. నేను ప్రైస్తవుడిగా మారాననే బాధతో స్థానిక అధికారి నన్ను పూర్తిగా ఉద్యోగం నుండి తొలగించాలని ఆశించాడు. నీనైతే ఎంతో ధైర్యంతో నా ఉద్యోగం క్రీస్తు విశావాసులిచ్చిన ప్రవచన వాక్యాలు దైవ వాగా�నాలధారంగా నాకే వస్తుందనే నిరీక్షణతో నిలిచాను. అతి త్వరలో �.ఎ.ఎస్ ఆపఫీసర్ల సమక్షంలో ప్రధమునిగా నేను నమ్మిన అద్భుత దేవుడే నిలిపి సాక్ష్యముగా నంచగలరని అందరితో తెల్పాను. మారోక కోణంలో పసైన్యము కది�పతి యుగు యెహోవా నా ప్రక్కన నిలిచారని నమ్మకం కొండంత ధైర్యం వచ్చింది. దేవునితో సస్సంబంధాలు కలిగయండుట తృప్తినందించే అనుభవమని అనుభవంతో నేరచుకున్నాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నిన్ను విడువక కృప చూపించు కాపరిని నేనేనని గతంలో వాగ్దానమిచ్చిన క్రీస్తు నా రక్షకుడు. అంతేకాదు, ఆయన చిత్తం లేకుండా తలలో ఒక వెంట్రకయె�ున వ్రాలదుకదా! ఎంతో గొప్ప దేవుడు సర్వ శక్తిగల సమరు�డగు క్రీస్తు నన్ను వెంటాడి ప్రేమించు ప్రియునిగా నున్నందున నేను దేనికి జడియను, బైదరను. నా అనుభవంలో మన జీవితాల్లో అనుమతించిన అనేక అవమానాలు, శ్రమలన్నీ క్రీస్తును సవిాపించుటకే. నేనిపుడు క్రీస్తు ప్రేమను తెలిసికొనలేక బభయాందోళ్నలలో చింతలో నున్న వారిపట్ల జాలి కలిగయున్నాను. నావలై అతి భయంకర శోధనలో నున్నపుడే క్రీస్తు శక్తి ప్రేమను
బూదిగంత అద్భుత సాక్షులు
257 కనుగొను అవకాశాలు లభిస్తాయన్నది నిత్యసత్యం. మన పాప స్థితిని కూడా సరిగా ఉన్నందున్నట్లుగా గ్రహించగలము. నాకిపుడు నా గురి క్రీస్తే, నా విశ్వాసము ఆయన యందే నిలిచి ఉంది. నేనిపుడు ఎదురొకనే శ్రమను దాటి తిరగి క్రొత్తగా అదికార పదవి క్రీస్తు అందించినపుడు ఆయన సహకారంతో మరింత సమరు�డిగా నా తలాంతులను ప్రయోగించగలననే నమ్మిక ఉంది. ఏ సమయంలోనైనా ఏ పరిసి�తులోనైనా ఆపతాకలములో మొఱ్ఱపెట్టగా ఉతతమచ్చువాడు దేవుడేనని చదవరులంతా తెలిసికోవాలి అంటా డాకగరు సాజన్ రక. జార్జిగారు నేషనల్ ప్రసిడెంట్ గారు నాసాకషాన్ని బలపర్చారు.

(�.జ�.జ) �శ్రీశీప�శ్రీ జశీబఅష�శ్రీ శీట �అస��అ జ�తీ�ర్��అర ప్రభుని కృప అందరితో ఉండుగాక. ఆమెన్.
ఎటువంటి ్రశమలైనను తొగించువాడు, వ్యాధులు
స్వస్థపరచువాడు యేసుక్రీస్తు
జానీ�వర్, ముంబాయి.
హిందీ సినిమా యాకటరు. కీర్తనలు 91:15,16
""అతడు నాకు మొఱ్ఱపెట్టగా నేనతనికి ఉ తతరముచ్చెిదను. శ్రమలో నేనేతనికి తోడై యండెదను. దీరా�యి చేత అతనిని తృపితపరచెదను. నా రక్షణ అతనికి చూపించెదను".
ప్రభువును ఎరిగిన కుటుంబంలోనే జన్మించాను. నాపేరు జీ��వర్. అసలు బాల్యములో నాపేరు జాన్రావు. దకిషణ భారతదేశంలో జన్మించాను. ముంబాయిలో హిందాస్థాన్ లివర్ సంస్థలో పని చేస్తున్న మా నాన్నగారు ఆప్రాంతంఓ ఆం్రధెడయకేషనల్ సోపసైటీలో నా విద్యాభ్యాసాన్నందించారు. నేనింత తెలివిగా లేనపపటికనీ ఏదో అతెతసరు మరుకలతో పరీక్షలు పాస్అయేయవాడిని. పండుగలకు మాత్రమే చర్చికి వెళ్ళే ప్రైస్తవునిగా జీవించాను, ఏదైనా కష్టము కలిగనపుడు ఆపదలలో వ్రెుకుకకొనే దేవుడుగా ప్రారి�ంచేవాడను. నేను అందరితో చాల స్నేహంగా ప్రేమతో వెలికగవాడిని. జీవితాన్ని చాల తేలిగాగ తీసికొని సరదాగా గడిపేవాడిని. నేను అందరి మనిషిగా జీవిస్తూ అందరి పండుగలా ఆచరిస్తూ, అందరి దేవుళ్ళు నాకూ
బూదిగంత అద్భుత సాక్షులు
258 దేవుళుిగా భావిస్తూ జివించేవాడిని. నా స్నేహితులతో తిరుగుచూ జీవితంలో గాడి తప్పిన వ్యక్తిగా మారుచున్నానని మా నాన్న కనిపెట్టేశారు.
మా నాన్నగారు పనిచేసే సంస్థలోనే నాకు కూడా ఉద్యోగన్నందించారు. ఆ స్థలాల్లో కూడా చాల సరదాగా ఆహ్లాదంగా గడిపేవాడిని. ఖా� సమయాల్లో వయాజికుకలు, జోకులు కబుర్లతో అందరినీ నవివాస్తూ ఆనందంగా అందరినీ సంతోషపెడతూ వుండేవాడిని. అందరా నాలోనున్న ప్రతిభ తలాతనుబట్టి అభినందించేవారు. నీవు చాలమందికంటే చాల ప్రత్యేక తలాంతులో ప్రజ్ఞాశాలిగానున్నవు. నీవు సినిమాలో ఎందుకు ప్రయతి�ంచలేవు? నీవు చాల ప్రతిభతో రాణించి ఎన్నో లకషలమందిని ఆనందంగా ఉంచే సమర్థత వుండి సువా! ఈ రీతిగా చాల ్రపోత్సాహాన్నిచ్చేవారు. ఈ మాటలు నాలో చాల ప్రభావాన్ని చూేపవి. మేమున్నది ముంబాయిలోనె గనుక సినిమాలో ప్రవేశం అంత క�్లష్టతరంగా లేనందన నాలో వున్న నవివాంచే తలాంతు గుర్తించి 1995లోను, 1981లో మొదటి సినిమాలో ప్రవేశం కలిగంది.
నా ఉద్యోగమునకు రాజీనామా యిచ్చాను. నా పేరు జాన్రావు నుండి జానీ�వర్గా మరచుకొని యిక ఎన్నటికీ వెనక్కు చూడక ముందుకే చూడసాగాను. నాకు విజయ పరంపరలైదురయయాయి. చివరిగా నా పేర మరు మోగింది. నా పేరు యింటిపేరుగా స్థిరపడింది. నాకు పేరు ప్రఖ్యాతులు సొమ్మా అవే నా దరికి చేరాయి. సమాజంలో ప్రత్యేక గురితంపు పేరు పొందగలాగను. చాల విలాసవంతమైన జీవితాన్ని ఆరంభించాను, నేనోక నాటికలో నటించిన అంశము జాతీయగీతంపై విమర్శలకు గురైంది. అది చటటవిరుద్దమని ఎంచి నన్ను జైలుపాలు చేసారు. అక్కడ నాకు చాల గౌరవమర్యాదలతో ఆదరించుట ఆశ్చర్యపడాను. నా సినీ అభిమానులంతా వర్సలో నిలిచి నన్ను దర్శించేవారు. ఎందరో అభిమానులు పూలపంి, ^్రటింగ�్స తెలిపేవారు. నన్ను చింతించవద్దని ఆదరణ చూపారు. పోలీసులు ఫోనులతో విసిగిపోయారు. బైయిల్ ద్వారా జైలు బయటపడాను. యీ సంఘటన ద్వారా నాకున్న డబ్బును బట్టి పేసటటస్ వల్ల, స్నేహితుల పలుకుబడివల్ల నా జీవితంలో ఏది సంభవించినా చింతనేది లేదనినమ్మాను. ప్రతి రోజు ఏ కారణము లేకపోయినా వేడుక జరిపేవారము. దీని పఘలితంగా పనిలేని వేళ్ల్లో మతుతపానీయాల సీసాలు నా చేతిలో వుండేవి. యీ రీతిగా జల్సా జీవితం జరిగిపోయే రోజుల్లో నేను ప్రైస్తవుడనుగా నా జీవితం దేవునికి యిష్టంగాలేదని గ్రహించుకొనే శ్రమ నాకు లభించింది. నేను ప్రేమించే నా కుమారుడు జైస్సికి చాల ప్రమాదకరమైన కణితి మెడపై కనిపంచింది.
బూదిగంత అద్భుత సాక్షులు
259
డాకటర్లు ఆ కణితి చాల ప్రమాదకరవైనదిగా నిర్ధారణ చేసారు. ముంబాయిలో ప్రముఖ ఆసప్రతిలో డాక్ట్లను సంప్రతించాము. ప్రతి డాక్టు పరీకషలవల్ల తేలిన సత్యమేమనగా ఒకవేళ్ ఆపరషన్ చేసిననా అతని శరీరంలో కుడిభాగము పని చేయుని అసహాయ స్థితి ఏరపడగలదన్నారు. నాకుండే ఆస్తింతా వెచ్చించుటకు సంపూరణంగా సిద్ధపడాను. ఎన్నో విభిన్న దేవాలయాలకు నా భార్య సుజాత వెళ్ళి ప్రార్థనలు చేసేది. నా భడడ్ వెుడపైనన్న టయామర్ తీసివేసేత మరణము తప్పదని చాలమంది బైదిరించారు. మా ప్రయత్నాలన్నీ కొనసాగించిననా ఏదీ మాకు అనుకూలమైన జవాబునివవాలేదు. చివరకు రక్రైస్తవ విశ్వాసుల సహవాసంలో మేము అందుకున్న ఉచిత సలహాఒకకటే వినయ విధేయతలలో మోకరించి యేసు నామంలో ప్రార్థించే యేసు దయ దలచి స్వస్థత నిస్తారని చివరిగా నమ్మి మోకరించి ప్రార్థించాము.
భార్త దేశంలో నున్న ప్రముఖ విశ్వాసులు అన్ని సంఘాల వారు నా బాబు స్వస్థతభారంతో ప్రార్థించారు. అతి ధైర్యంగా ప్రార్థనా సహాయంతో ఆపరషన్ కొనసాగించారు.డాక్ట్ల అంచనాను బట్టి ప్రమాదం రాకుండా పరమ డాకటరుగా యేసు ప్రభువుని కటక్షము కృపాకేషమాలు మా వెంటవచ్చాయి. అద్భుతంగా ఆపరషన్ విజయవంతంగా ముగిసింది. నా జీవితంలో క్రీస్తు ప్రేమను స్వస్థతను చవిచూసాను. నా పాతరోత జీవితాన్ని గుర్తించి పశ్చాత్తాపంతో క్రీస్తు పాదలను ఆశ్రయించి కృతజ్ఞాతాస్తుతులర్పించాను. ప్రార్థన దైవ వాక్యం నాకు జీవితాశయాలుగా మగిలాయి. దేవుని రాజ్య వ్యాపిత్రై నా వంతు సేవ చేయాలని సంకలపంతో అనేక స్వచ్ఛంద సేవలకు ఆర్థిక సహాయమందించాను. నేను మారిన జీవితంలో వ్యసనాలన్నీ మాని ప్రార్థనలో సాక్ష్యం తెలుపటలో �నమాయయాను. నేడు నా కుమారుని శరీరములో టయామరున్న ఆధారాలేమ కనిపంచవు.
బైబీలు చదవని నేను ఆయన కటటడలునేరచుకొనుట్రై ్రశమానుభవం గుండా నడిపించారని గాడింగా విశ్వాసించాను. పదే పదే వాక్యాన్ని చదువుట కాశిస్తున్నాను. వాక్యము జీవ జలవూటగా, రెండంచుల ఖడగంగా నా పాదువులకు దీపము నాత్రోవలకు వెలుగై నడిపిస్తుంది. ఆయన మారు మనససునిచ్చి కృప ద్వారా క్రొత్త జీవితాన్ని ప్రసాదించారు. నా యింటిలో మత్తు పానీయాలండే ప్రత్యేకగది బదులుగా వారానికి రెండు సార్లు ప్రార్థనా సమావేశాలు జరికగ భక్తిగల భక్తులు ప్రార్థించే ప్రార�నాలయలుగా రూపొందింది. నేనేవూరు దర్శించినా, నాతో బైబీలు వుంటుంది. నా కుటుంబమంతా
బూదిగంత అద్భుత సాక్షులు
260 రో� కుటుంబ ప్రార్థనలు ఆచరించి యేసునే సేవిస్తున్నాము. మా కుటుంబంలో సుఖశాంతులు వెల్లివిరిసాయి. ఆ ప్రభువు మా పట్ల చూపిన అద్భుత అనుభవాలన్నిటి నిమిత్తము చాల కృతజ్ఞత కలిగ నమ్మకముగా ఆయనే ఆరాధించి సేవించుటలో ఆనందిస్తున్నాము. నాకున్నతలాంతులను బట్టి అందరితో స్నేహంగా గడిపే కలుపుగోలు స్వభావము ఆధారంగా వ్యక్తి గతంగా అనేకులను కలిసికొని క్రీస్తే ప్రభువు అందరికీ ప్రభువు, స్వస్థతనిచ్చే రక్షకుడు, చెడు వ్యసనాలనుండి జయాన్నందిచే సర్వశక్తిమంతుడని సాకషమచ్చుటకు నీనెన్నడా సంకోచించుటలేదు. ఎన్నో సంఘాలు దర్శించి క్రీస్తు నాపట్ల నా కుటుంబం పట్ల చేసి మేలులన్నీ వేదికపై నిలిచి ధైర్యంగా సా�మచ్చి దేవుని ఘనపరచుచున్నాను. నేను ప్రతి వ్యక్తికీ చెప్పే సందేశవెుక్కటే, యేసుతోనే నిజమైన శాంతి లభిస్తుంది. యేసు లేకుండా ఈ లోకంలో ఏదీ పొందలేమని నిశ్చయంగా చెపపకలను. ఆ యేసును ప్రయత్నించి నీలోకి చేరచుకోమని నా దీన విన్నపము. ప్రభవున్రై సదా మహిమ కలాగలి. ఆమెన్.

క్రీస్తు ముఖాముఖిగా దర్శించి రక్షించారు.
ఇందుశణ్మఘవ్, ముంబాయి, మ్రదాస్.
కీర్తనలు : 11:7
నీతిమంతులు ఆయన ముఖ దర్శనము చెపసదరు.
క్రీస్తు సజీవుడైన దేవుని శుబభనామములో మీకు శుభములు. నా బాల్యము హిందా మతంలోనె గడిపాను. మా నాన్న తమళ్ ప్రాంతమునకు చెందిన హిందా మతసతుడు. మా తల్లి నామకర� జీవితములో నున్న వుళ్యా� కాథదలికుక మతసు�రాలు. వారికి దేవుని గార్చిన యిష్టతలేదు. నాస్థికులుగా జీవించారు. అదేరీతిగా నన్ను పెంచారు. మతము గార్చి ఆలోచిస్తూ సమయము నష్టపెట్టాదని తెలిపేవారు. బాల్యములో కొంత కాలము దుబాయులో గడిపాను. తర్వాత అమెరికా చేరాము. నా జీవితమంతా పోరాటలలో గడిపాను.
బూదిగంత అద్భుత సాక్షులు
261
మా తల్లిదండ్రులంతా ఆగ్రహంతో చిరాకుల మధ్య గడిపేవారు. వారి అంచనావేరకు నేనుండలేదని నిందించేవారు. నా యింటి ప్రక్కనన్న కుటుంబంలో ఒక వ్యక్తి నన్ను రహస్యముగా మానబభంగము చేయగా బాల్యంలో నా 8వ సంవత్సరం నుండి అనేక భీకర భయాలు వేదనలు, తెలియని అయోమయ ప్రపంచంలో గడిపాను, అవమానంతో కృంగిపోయేదాన్ని, గాబరాగా మానసికంగా లోతైన ఆలోచనలు పైకి ఎవరితో పంచుకోలేని ఒంటరితనంతోనలిగిపోయేను. సరిగాగ 14వ సంవత్సరములో నేను చివరకు చావే శరణ్యమని ఆత్మహత్యా ప్రయత్నం చేయుటకు సిద్ధమయ్యాను. నా మణికట్టుపై కత్తితో గాల్లు పెట్టుకొనేదాన్ని. నా పై నాకే అసహ�్యం కలేగది. నాలోపలంతా శూన్యంగా కనిపంచేది. నా జీవితంలో చాల భయంకరమైన చేదు అనుబవాలైన్నో బందీిగా మగిలాయనిపించేది. యిక నేను జీవించే జీవితమంతా యిదేనా? కష్టపడి విద్యనబభ్యసించుట నాకు కుదిరపనేనా? నా చదువు నాకు ఏదైనా లాభాన్ని కలిగంచగలదా?
నేను చదువుకొని పెద్ద జీతముగ ఉద్యోగసతురాలనై మంచి బిడ్డలు, కుటుంబం పొందాక చివరకు నా జీవితవెుట్లు ముగసతుంది? ఇక నా జీవితము ఏ రీతిగానైన అర్థవంతంగా గడపాలనియు లోతైన అర్థం నిండిన ప్రయోజకరవైన జీవితాన్ని జీవించే రీతినా మరచుకోవాలని నాతో ఆశ్ ఆసక్తి ఉండేది. మతపరంగా నాలో మంచి ఆలోచనలు కలాగయి. ఏదో ఒకటి వెంబడించాలన్న తపన నాలో నిలిచంది. అన్ని మతాల వారు విశిన్న మారాగలలో పయనించినను చేరది ఏకైక మరాగమేనని గ్రహించాను. నాలో నాకు ఆత్మ విశ్వాసము వికాసము కలిగంది. హిందా మతము, సికుక, భ�ద్దమతాన్ని వారి అభిప్రాయాలన్నీ చదువుట ఆరంభించాను. నా నిరాశ మరింత ఎకుకవైంది. నాకు అత్మహాత్య చేసికోవాని పదే పదే ఆలోచన వచ్చేది. ఎందువల్లనో ప్రైస్తవ మతాన్ని గార్చి తెలిసికోవాలనే ఆశ కలిగంది. క్రీస్తు జీవితాన్ని గార్చి ఆలోచించసాగాను. క్రీస్తు సిలువపై మరణించాలని ఎందుకు నిరణయించాడు? ప్రపంచములో ప్రతి వ్యక్తి పాపాల్రై నా పాపముల్రై కూడా మరనించాడని చెపుట విన్నాను. ఎందుకంతటి త్యగం చేసారు? యివన్నీ ఆలోచిస్తూ చివరకు విరక్తితో తిరిగి నాస్తికురాలిగానే మగిలిపోయాను.
మరణంనకు చేరుటకూ ఉరిరకై సిద్ధపాటు :
నేను నిరాశతో నిండినందన క్రొత్త ప్రయోగముగా నన్ను నేను త్రాడు మెడకు ్రతిప్పి దాలానికి కట్టి వ్రేలాడి మరణించాలని ప్రయత్నించగా 8 లేదా 10 నిమషాలు
బూదిగంత అద్భుత సాక్షులు
262 మరణానికి సిద్దమయన సమయంలో నా స్నేహితురాలు నన్ను కోమాలో నుండగా ఆసప్రతికి తరలించింది. అప్పటికే నాకు నాడి అందలేదు. మరణానికి అతి చేరువగానున్ననని డాక్టు తెల్పారు. డాక్టు పరీక్షలు చేసి నేను బ్రతకవచ్చును గానీ బ్రతికిన తర్వాత నా శరీరము పక్షవాతము వచ్చుటగానీ, కదలని స్థితి కల్గుట మానసిక వికలాంగులుగ మారవచ్చునని స్పష్టంగా తెలిపారు. నేను పూర్తిగా కోమాలో 11 దినాలు నిలిచిపోయాను. ఆ సమయంలో పూర్తిగా అపస్మారకస్థితిని చేరాను, ఆ దినాలు నాకు చాల ప్రముఖ్యవైనవిగా నిలిచాయి.
క్రీస్తు నాకు ప్రత్యకషమగుట, నాతో సంభాషించుట :
నేను కోమాలో నుండగా క్రీస్తు దర్శనము కలిగంది. ఆయన నారకన్నో విషయాలు బోదించారని చెప్పాలంటే అందరా నమ్మలేని నిజంగా భావించవచ్చును. అయితే యిది వాస్తవమైన సత్యానుభవం మనము సేవించు దేవుడు సామాన్యమైన వాడెన్నటికీ కాదు. అధ్భుత దేవుడు. ప్రతివ్యక్తికి మరణము తర్వాత జీవితమున్నదన్నసత్యము. ఆ సమయంలోనె కనుగొన్నాను. దేవుడు పరలోకమును చూపించి వివరించిన తర్వాత నరకానికి తిరిగి పంిస్తారా అని భయపడాను. దేవుడు యేసుక్రీస్తుగా నమ్మిననా ఆయన చాల దారంగా ఉంటారు. చాల కఠినంగా ప్రవర్తిస్తారని తలంచేవాన్ని. నేనున్న పరిసరాలు నన్ను చాల ఆశ్చర్యపర్చాయి. దేవదాతలు అన్ని రకాల ఆకారాల్లో కనిపంచారు. ఆ స్థలాల్లో వినిపంచిన అద్భత మధుర సంగీతా�న్న అత్యంత ఆహ్లాదాన్ని కలిగంచాయి. అట్టి అతి సందర్ సుమధు గానాలైన్నడా బూమ మీద వినలేదు. కాలము తెలియలేదు. నా జీవితాన్ని ఒక్కసారి తలచుకున్నాను. నేను ఎంతో నేరభారంతో గత జీవితాన్ని గార్చి చాల చింతించసాగాను. నాకు సాకషమచ్చిన అనేక ప్రైస్తవ స్నేహితుల మాట*్న నేనెందుకు వినిపించుకోలేని అసహాయుడనయ్యాను? క్రీస్తును గార్చి అసభ్యకరమైన విమర్శలు చేఇస్ అపహాస్యము చేసానని చాల సిగ్గుపడాను. నీనెంతో జ్ఞానం కలిగన దాన్నేనే భ్రవులో ఎన్నో పఫిలాసపఫీలలపై ధ్యాస్ నంచి వ్యర్థమైన మతాచారాలన్నీ వెంబడించాను. నాకవన్నీ ఏమీ ప్రయోజనకరంగా లేవని గ్రహించాను. నేను కోమాలో నున్న సమయంలో క్రీస్తు ప్రభువు న్ను చూడదలచారని యిద్దరు దేవదాతలు నాకు తెల్పారు. నేను చాల సందేహాంతో భయపడాను. యేసు నన్ను కొపపడతారనియు శిక్షిస్తారని భావించాను. "" ప్రభా, నేను నీకు వ్యతిరకంగా ప్రవర్తించి నిన్ను నమ్మక నా చితతనుసారంగా జీవించి నిన్ను బాదించాను గనుక నా గత
బూదిగంత అద్భుత సాక్షులు
263 అనుబవాలను బట్టి నీవెట్టి శిక్ష విదించిననా విధేయతతో అనుభవించి అంగీకరించుటకు సిద�ంగాన్నునని తెల్పాను. నేను శికషారు�రాలనని నమ్మాను. అంతలో విశాల స్థలము చెంతకు నన్ను తీసికొని వెళ్ళగా అది పరవాతాలతో చుటటబడిన స�ందర్యవంతమైన ఆవరణం వద్దకు చేరాను. ఆ తర్వాత దాతలు అదృశ్యమయయారు. కనుచూపు వేర దారంగా అతి పెద్దదైన కాంతివంతమైన బంగారు వసతువు కనిపంచింది. సారయడు నా ఆకారానికి 6 వందలరెట్లు పసైజులలో నున్న ప్రకాశిస్తున్న వస్తు రూపం కనిపంచింది. అది నా వైపు చలిస్తూ వస్తున్నట్లున్నది. అది ఒక ఆకారానికి రూపవిసతున్నట్లు గ్రహించాను.
నేను అతి స్పష్టంగా యేసుక్రీస్తే స్వరంతో మాట్లాడు వ్యక్తిగా ఆ కాంతికి రూపవెుచ్చింది. ఆయన సన్నిధిని గ్రహించగానేనేను స్రుపహా కోలోపయాను. క్రిందికి ఒరిగిపోయాను. నాకు చాల దు'ఖము కలిగ ఏడుప వచ్చింది. ఉకికరి భకికరిగా }పిరి అందని స్థితిలో నేను చాల చింతిస్తున్నానండి అని మాత్రమే అనగలాగను. నన్ను ఆప్యాయంగా నన్ను పైకి లేవనెతాతరు. నాపై ఏ మాత్రమా కోపంగా లేరు. నా పై అతి శ్రద్ధ వహిస్తున్నట్లుగా నేను గ్రహించాను. ఆయన నాతో మాట్లాడసాగారు. అయితే నేను మరణించానని క్రీస్తు తలసతున్నారా? అని ఆలోచించాను. నాల తంలపులన్నీ గ్రహించిన క్రీస్తు నాతో మాట్లాడినదేమనగా ""నీవు మరణించలేదు. నేనునిన్ను మరణించు స్థితిలో నంచను" అని హృదయ రహస్యము ఎరిగిన క్రీస్తు తలంపులు పుటటకుమునుేప సమసతమును తెలిసికోగలిగన సమర్థుడు దేవుడే కదా! నేను క్రీస్తు కొద్ది సమయాన్ని కలసి గడిపాము.
మా యిద్దరి మధ్య జరిగిన సంభాషణలలో జీవం, మరణము, జీవిత ధ్యేయాన్ని గార్చి అతి సున్నితంగా చర్చించుట, సాధారణ సంభాషణ రూపంగా కొనసాగింది. ఆ సమయంలో దేవుని గొప్పతనాన్ని ఔన్నత్యాన్ని అతి స్పష్టంగా గ్రహించగలాగను. క్రీస్తు మానవుడి రూపంలోనుంటారనియు, ప్రతి వ్యక్తిలో వ్యక్తిగత సహవాసం కలిగయండాలని ఆశిస్తారనియు, నాకు జీవిత పరమారా�న్ని సాటిగా వివరించాడు. ప్రతి వ్యక్తి ఈ బూమపై జీవించటుకూ సృష్టించబడ్డారు. ప్రతి వ్యక్తికి చేయదగిన కరతవ్యం దేవుడు నిరణయించారు. నా పట్ల కూడా దేవునికి ప్రత్యేక ఉదే�శ్యముందని తెలిపారు.
బూదిగంత అద్భుత సాక్షులు
264