Chapter 5 of 19

నా సీవాయ సాక్షవివరాలు

నా సీవాయ సాక్షవివరాలు

అది 1974వ సంవత్సరము నవంబరు 16 వ తేదీ చాల చలిగానున్న రోజులు నేనే మర్చిపోలేను సికిందాబాద్లో పసయింట్థామస్ చర్చి ఆవరణములో డాక్టు సావ్ హార్ట గారు ఉజ్జీవ సరభలను నిర్వాహించగా ఆయనే ప్రసంగీకునిగా వేదికపైనిల్చి గంభీరంగా మాట్లాడారు. ఆయన ప్రసంగాంశము బైబీలు నుండి మత్తయి 10:33 ఆధారంగా కొనసాగింది. ఆయన ప్రసన్న వదనము, గంభీర్సవారము, అధికారంతో కూడినదై నన్ను ఆకర్షించింది. ""మనుష్యల యెదుట నన్ను ఒప్పుకొను వాడెవడో పరలోకమందున నాతండ్రి యెదుట నేనునా, వానిని ఒప్పుకొందును మనుష్యుల యెదుట ఎవడు నన్ను ఎరుగననునో వానిని పరలోక మందున్న నా తండ్రి యెదుట నేనా ఎరుగ నందును" (మత్తయి10:33,37).

ఆయన ప్రసంగం నాకు విభ్రాంతిని కలిగంచింది. ఈ వాక్యం వినుచున్న వారిలో మీరు సత్యాన్ని గ్రహించి, క్రీస్తుప్రేమను కనుగొన్నారా?. ఒక వేళ్ క్రీస్తును

బూదిగంత అద్భుత సాక్షులు

57 నమ్మినను, క్రీస్తును చేరుటకు, వెంబడించుటకు ఆలస్యము చేస్తున్నారా? లేదా నిరాకరిస్తున్నారా? పశ్చాత్తపంతో ఆయన సన్నిధికి రండి రక్షణ ఉచితముగా సీవాకరించండి లేనిచో పరలోక రాజ్యంలో మవ్ములను ఎరుగని క్రీస్తు నిరాకరించ గలరు. న్యాయ తీరుపలో ఆయన నిరాకరణ బాదించక ముందే ఆయనను సమీపించండి ఆదైవజనుని వాకుకలు నాగండె*్న సాటిగా తాకాయి. నా పాపము లన్నీ జ్ఞాపకమొచ్చాయి. నేను పాపిని వేషధారణ గల విశ్వాసినని గ్రహించాను.

బైబీలు సత్యాలను తెలసుకొని గుపతంగా ఉంచుకొని సాహసంతో అంగీక రించలేని దుసితతిలోనున్నట్లు స్పష్టంగా గ్రహించాను. క్రీస్తును నాహృదయంలోకి ఆహ్వానించాను. ఆ క్షణం నాలో గొప్ప అనిర్వాచనీయవైన శాంతి, ఆనందం ఉద్బువించింది. వెంటనే దైవజనుని స్వరము వినిపంచింది. ""మీలో ఎవరైనా క్రీస్తును సీవాయ రక్షకునిగా అంగీకరిసేత మీకుడి హస్తము చూచి చూపండి వేదికను సమీపించండి. మీరకై ప్రత్యేక ప్రార్థనలు చేస్తాను. మీరు వేదిక ముందుకు చేరుటయే మీరు రక్షణ సీవాకరించారనుటకు నిజ సాక్ష్యము అని తెల్పారు.

ఆకషణంలో అప్రయత్నంగా నాకుడిచేయి చాపాను గాని వేదిక చేరుటకు సంశయించాను. ఎందుకనగా నాతోటివారు నన్ను అవహేళన చేయుదురన్న పిరికితనం నాలో కలిగంది. మరలా పరిశుద్ధాత్మ నాతో సాటిగా మాట్లాడింది. ప్రసంగీకుని గంభీర్సవారం వినిపంచింది. దేవుని వాక్యం వివరిస్తూనేఉంది. నన్ను గార్చియు, నా మాటలను గార్చియు సిగ్గుపడు వాడెవడో వాని గార్చి మనుష్య కుమారుడు తనతండ్రికి పరిశుద్ధాత్మ దాతలకును కలిగియున్న మహిమతో వచ్చునపుడు సిగ్గుపడును వాక్యము అర�వంతముగా నా హృదయంలో రెండంచుల ఖడ్గమై దాసికోనిపోయింది. యాదృశ్చికంగా నాకళ్ళలో ధారగా నీరు ప్రవహించసాగింది. ఆనందం ఉపొపగింది. ఆప్రయత్నంగా నానోరు కదిలింది. వింతగా పాట నానోట పలికింది.

""ఉన్నట్లు నేను వచ్చెిదన్, పాపిస్టు నీవు పిలవాగన్ నీ నెతతురు చేత కడుగమా ఓ గొరర్ర్రిల్ల దేవుడా" సంఘర�ణ సందేహము, భయము నన్ను ఆవరించగా వినయముతో వణుకుచు నీ చెంతకక వస్తూన్నానని పాడాను. విశావాసంతో క్రీస్తు నాపాపాలన్నీ ఆయన విలువైన రకతధారలచే ప్రక్షాళన చేసారని నమ్మి ప్రార్థించి స్తుతించాను. నా మనస్సంతా తేలికగా మారింది. దైవిక సన్నిధి నన్నుతాకింది. ఆయన దివ్య ప్రత్యకషతనను అనుభవించాను. సరిక్రోతత జీవితాన్ని ఆరంభించాను.

బూదిగంత అద్భుత సాక్షులు

58 నా జీవితంలో మరువలేని అద్భుతమైన రోజది. చీకటిలో సంచరించిన జీవితంలోకి సవాస్తిచెప్పి క్రీస్తుతో సత్సంబంధాలు కోరాను ఆయన ఆద్భుత దయనన్ను చేరింది. మంచి స్నేహితునిగా క్రీస్తు నా జీవితంలోనికి ప్రవేశించారు. అద్భుత ప్రేమ పరలోకం నుండి దిగి నన్ను చేరింది. నా ఆత్మ మహిమతో నిండిపోయింది. అది ఆపూర్వా అద్భుత ఆశ్చర్యదినము ఆక్షణము చీకటి చిేదిస్తూ వెలుగును ప్రకాశంపజేసిన ఘడియ అది నా కొర్రై క్రీస్తు ఘోరమైన సిలువ మరణాన్ని పొంది సమాధి చేయబడి మాడవదినాన్న తిరిగి లేచారని నమ్మాను. ఆయన నాహాృదయ సింహాసనంపై ఆసీనులయయారు. నేను రక్షింపబడానన్న స్థిరతనిచ్చారు. నేను పూర్తిగా క్రీస్తుకు చెందిన వ్యక్తినని నమ్మాను. ఆక్షణము నుండి ఈనాటి వరకు క్రీస్తు నాపట్ల నమ్మకమైన వాడిగా నిలిచారు. నా జీవితాంతము నేను స్తుతిస్తూ, ఆరాధిస్తూ కృతజ్ఞత తెలుపచు సాగిపోయాను. నా జీవితం సరిపోదని తలస్తాను. ఆయన కృప ప్రేమ బభ్రదతల నీడలో నిలిచియున్నాను.

బాపీతస్మ అనుభవం :

నేను క్యాథలిక్ విశావాసంతో 1950 డిపసంబరు 10వ తేదీ 5 రోజులు పసిభడడ్గా నుండగా బాపీతస్మము తీసికున్నాను. నాతల్లిదండ్రులు, గాడ్ఫాదర్, మదర్గా నిలిచి ప్రార్థనలు వల్లించారు. ఆస్థానిక ఫాదరు తలపై నీళ్ళు జల్లి బాపీతస్మ్రకమము ముగించారు. కానీ బైబీలు ఏమ చెప్పుచున్నదో అది మాత్రమే పాటించదలిచి ఏ మతశాఖల ఆదేశానుసారము కాక దేవుని చితాతనుసారంగా నేను నా సమ్మతితో పేతురు చెప్పిన రీతిగా అనసరించాను.

""మీరు మారుమనససు పొంది, పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసు క్రీస్తునామమున బాపీతస్మము పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనువరము పొందెదరు" (అపొ 2:38)

యేసు నామములో బాపీతస్మమనేది పాప క్షమాపణ తర్వాత చేయదగిన ప్రాముఖ్యమైన ఘటటమని బైబీలు స్పష్టంగా తెలుపుచున్నది. ఈ రీతిగా వాక్యాన్ని విని బాపీతస్మము పొందినవారు 3000 మంది సంఘంలో చేర్చబడ్డారు. మరొక సందర్బుంలో పిలిపపు సేవలో నపుంసకుడు నీరున్న చోట ఆగి ""ఇదిగో నీళ్ళు నాకు బాపీతస్మ మచ్చుటకు ఆటంకమేమని అడిగిర్ధము నిలుపుమని యిద్దరూ నీళ్ళలో దిగిరి. ఫిలిప్పు బాపీతస్మమచ్చెిను. స్వంత యిష్టతతో సీవాకరించిన బాపీతస్మము అవసరము ప్రైస్తవ సంఘాన్ని హింసించిన సౌలు దమసుక మారగంలో అననీయ

బూదిగంత అద్భుత సాక్షులు

59 ద్వారా బాపీతస్మం పొందాడు. బాపీతస్మము పొందిన పౌలు మరెన్నడా వెనకంజ వేయక విశావాసంతో నిలిచాడు. తీవత్రగల భక్తితో అనేక సంఘాలనేరపరిచి బలపర్చాడు.

కొరింథీ సంఘములో అనేకులు విశ్వాసించి బాపీతస్మము పొందారు. అపొసతలులైన పేతురు, ఫిలిప్పు, పౌలు వీరు క్రీస్తు అనుభవాలు అనసరించారు చిన్న పిల్లల బాపీతస్మము కాక యుకత వయససులో మారు మనససు పశ్చాత్తాప్ము ద్వారా వాక్యానుసారంగా బాపీతస్మము ప్రాముఖ్యమైనది. వేరు మతశాఖలను విమర్శంచాలను. సంకలపము నారకన్నడాలేడు 1975 �న్ 7వ తేదీ హెబ్రోనులో ప్రార్థనా మందిరములో గొలోకండ రోడడు నందున్న ప్రాంతంలో హైదరాబాదులో నీటి బాపీతస్మము ద్వారా సంఘసరభయడయయాను. ప్రియ ే్నేహితుడా, దేవుని వాక్యాన్ని మన జీవితాలలోకి అన్యయించు కొనుట ఎంతో మనోహారవైన అనుభవము అది అత్యానందకరవైనది. నాసంతోషము అవధులులేనిది ఆ అంతములేని విశావాసయాత, ఆనందయాత కొనసాగిస్తున్నాను. యిది నిత్యత్వము వరకు జరికగ ప్రయాణమే, ఈ ఆనందాన్ని మీరంతా అనుభవించాలని నా ఆకాంక్ష పసైతానే ప్రతి క్షణం పొంచియుండి ప్రతివిశ్వాసిలో నున్న సంతోషాన్ని దొంగిలించి తీవ్రప్రయత్నం చేస్తూనే వుంటాడు. పసైతాను తన అతిశయాన్ని బట్టి అవిధేయత, అసాయను బట్టి ఇతరులు దేవునితో ఆనందించుట ఇష్టపడక రక్షణానందాన్ని అనుబభవించనీయుడు ఈ ఆనందం క్రీస్తు రక్తంద్వారా సంపాదించుకొన్నది. దీనిరకై మనమేమీ చెల్లించనవసరములేదు. ఉచితమైన రక్షణ నిర్లక్ష్యం చేయరాదు. కొన్ని వాక్యాభాగాలు ధ్యానించుట మంచిది. (యెషయా 44 :18, హెబ్రీ 5:11, యోహాను 12 : 40, 2 కొరింథీ 4:4)

ప్రతి విశ్వాసి వినుటకు వేగిరపడాలి. కోప పడుటకు నిదానించాలి. పాపానికి దారంగా జీవిస్తూ సాతీవాకముతో ఆత్మలను కాపాడుకోవాలి. వినుట మాత్రమే కాదు. క్రియలు చేయువారై యండాలి. మన*్న మనము మోసపుచ్చుకోరాదు. నిత్య జీవాన్ని, నిత్యనందాన్ని ఇవ్వాలని ప్రభుయేసు నిత్యము కనిపెట్టుచునె వున్నారు. ( యాకోబు 1: 9-22)

""మా సంతోషము పరిపూరణ మగనట్లు అడుగుడి మీకు దొరుకును" దావీదు వ్రాసిన ప్రార్థన మనమును చేయగలము.(యోహాను 14 : 24)

""జీవ మార్గమును నీవు నాకు తెలియజేపసదము" (కీర్తన 16 : 11)

బూదిగంత అద్భుత సాక్షులు

60

నీ సన్నిధిని సంపూరణ సంతోషము గలదు, నీకుడిచేతిలో నిత్యము సుఖము కలదు.""యెహోవా యందు ఆనందించుట వలన బలము పొందగలము" (నెహెమ్యా 8:10) మనము నమ్మినట్లయిన మనము మన యింటివారమంతా రక్షణకు పాత్రులమే నేను నమ్మిన సత్యాలు కొన్ని వివరించాలని ఆశిస్తున్నాను.

""విగ్రహారాధన దేవునికి అయిష్టము నామందిరమును మీ మధ్య వుంచెదను నేను మీ మధ్య నడిచెదను" వాక్యమును నవ్మాలి. వివిధ ప్రతిమలను ఆరాదించరాదు సంఖ్య 35 : 50-52 యెషయా ద్వారా దేవుడు హెచ్చరించాడు. పోత విగ్రహాలను నశింపజేసారు. దేవతలకు సాగిల పడకూడదు. (నిర్గమ 34 : 1-17, దివాతిమా 12 : 2-3) దేవుడు పరిశుద్ధుడు ఆయన సృష్టి కూడా పరిశు ద్దంగా ఉండాలి యెషయా 30 : 22 దేవుని హెాచ్చరికలన్ని పాటించాలి.ప్రతిమలకు గతంలో కప్పివుంచేవారము ఆ వపస్తాలను దేవుడు అసహ్యించు కుంటారన్నారు.(దివాతి 16 :22)

మరోక దేవుని పేరు ఉచ్చరింపరాదు. తలంపులలో మాటలలో క్రియలలో పవిత్రత కావాలి దివాతియా 7:5,6 తనకు సవాజనముగా నిర్గమా 23 : 13 ఏరపరచుకున్నావారు చేయు విధవేమనగా బలి పీఠములను పడ్రదోసి, పగులగోట్టి దేవతాస�ంబభములను నరికివేసి, కాల్చివలైను. ఆచారముగా చేసిన అనుభవాలన్నీ 2 సంవత్సరముల వ్యవధిలో మార్చుకొనగలాగను. అలవాటు ప్రార్థనలు జపాలు వల్లించుట మానివేసాను. వేషధారణ జీవితం మార్చుకున్నాను. పాపములు ఒప్పుకొను విధానంలో మారుపను పొందాను. భక్తుల నామంతో విజ్ఞాపన బదులుగా క్రీస్తు నామంలో ప్రార్థించసాగాను. యేసు నామము తప్ప మరిఏ నామములో రక్షణ లేదని గ్రహించాను. మీర దేవుని ఆలయమన్నారు. గనుక హస్త కృత ఆలయాల్లో నివసించరు గనుక పవిత్రంగా జీవించాలనే ఆజ్ఞను పాటించాను. ప్రభురాత్రి భోజన క్రమంలో ప్రత్యేకత గ్రహించాను. ఆచారము పాటలు పాడుటకన్నా, మంచి ప్రైస్తవ విశావాస జీవితాన్ని జీవించుటకు నిరణయించుకున్నాను.

మన నీతి క్రీయులన్నీ మురికి గుడడ్లతో సమానమని నమ్మాను. నేను సత్యాన్ని గ్రహించాను. కనుక స్వతంత్రంగా క్రీస్తును వెంబడిసాతసాగి పోవు ధన్యత ప్రభువిచ్చారు. నా అనుభవంతో వ్యక్తిగత రక్షణ చాల ప్రాముఖ్యమని నా సాక్ష్యాన్ని మీకు అందిస్తున్నాను. నేను ధైర్యంగా పాడగలను. ""నీ వాక్యమే నన్ను బ్రతికించెను. బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాసత్య దయా సంపూరుణడా, వాక్యవైయున్న యేసువందనమయ్యా.

బూదిగంత అద్భుత సాక్షులు

61

Photograph from page 71 of Bhoodigantha Adbutha Saakshulu Part 1
పేజీ 71

క్రీస్తు కొరకు జీవించుట గొప్పధన్యతగా ప్రభుని

ఘనపరచుచున్నాను

భకిక దుర్గమ్మ/ విజయవాడ

""నేను సాతీవాకుడను దీనమనససు గలవాడను గనుక నా మీద మీకాడి ఎత్తుకొని నా యొద్ద నేరచుకోనుడి మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును.మత్తయి : 11:29

పరిచయము :

మా బాల్యమంతా విజయవాడ సమీప్రగామములో గడిచింది. నాభర్త గన్నవరం, సతెతనపల్లిలో ఉండేవారు. నాకు 1958లో రైలేవ్రాడయవరుతో వివాహమయింది. సనాతన హిందా ఆచారాల్లోనే గడిపాను. నలుగురు సంతానముతో యిద్దరు మగపిల్లలు, యిద్దరు ఆడ్రిల్లలు కలాగరు. చివరిగా విజయవాడ కేదారశవారేపటలో స్థిరనివాసం కలిగంచుకున్నాను. క్రీస్తును గార్చి పరిచయము కలిగంచిన ఒక పేదపసీతను మాకు సమీపంగా నివసించేది. ఆమె జంగాల జాతికి చెందింది. క్రీస్తు అందరికీ ప్రభువు. జాతికుల మత విబేధములులేని ప్రేమమార్తి నాకు బాల్యము నుండి క్రీస్తు బోధలంటే యిష్టత వుండేది. మాపాప వ్యాధి నివారణ ద్వారా క్రీస్తు మహిమను కనుగొన్నాను.

ఒకసారి మాపాపకు కడుపులో చాల నొపిపవచ్చింది. మా ప్రకకంటి జంగాల కులంలో నున్న వుస్తానమ్మ నన్ను ఆదుకొని ఆదరించి క్రీస్తు సవాస్థా శక్తిని చెప్పి కళ్ళు మాసుకొని క్రీస్తును ప్రార్థించింది ప్రభువు నామంలో స్వస్థత లభించింది. ఆ తర్వాత చిన్న బుమ్మ క్రీస్తుపటాన్ని తెచ్చుకొని ఆరాధించుట ఆరంభించాను. మరోక వృద�పసీత యింటింటికి వెళ్ళి క్రీస్తును ప్రకటించి ప్రార్థించుట నాకాశ్చర్యం కలిగంచింది. మా ఆత్మలపట్ల ప్రత్యేకభారంతో ప్రార్థించగా మాకు అర�మయేయదికాదు. 5 రూపాయలు చందాయిసేత గొప్పదానంగా భావించేదాన్ని. దేవుడు నాకు స్వంత యిల్లు యిచ్చారు. కొన్ని అద్దెకు ఇవ్వగల భాగాలలో 7,8 మంది అద్దెకున్నారు. మస్తాన్నమ్మ అనే జంగాల జాతి గల వ్యక్తి అద్దెకున్ననా, హీనంగా చూస్తూ దారంగా ఉంచేదాన్ని, నన్ను ప్రైస్తవ మతంలోనికి దించాలని తలంచుచున్నావా ? అని కించపరిచేదాన్ని ఎలారగైనా ప్రార్థన చేసి వెళూత ఉండేది. అనుకోని రీతిగా మా

బూదిగంత అద్భుత సాక్షులు

62 పాప కడుపునొప్పికి స్వస్థతతోపాటు, చిన్నవ్మాయి కాలుపై వేడి కాఫీ పడి కాలు చాల ప్రమాదమయింది. ప్రార్థన ద్వారా ఒక వారంలో స్వస్థత లభించింది. అప్పుడప్పుడు క్రీస్తు ప్రార్థనలు విన్న అనుభవాలలో నుండగా 1983వ సంవత్సరములో ఒక వింత కలవచ్చింది.

క్రీస్తు నన్ను రక్షించు ప్రణాళ్ళక ఆరంభించారు :

నాకు కలలో నాబిడ్డలు పోలిసు కస్టడ�లో నున్నట్లు చూచాను. నెలాఖరు రోజుల్లో డబ్బులు కొర్రై నయాపసన్స కేసులు పెడాతరని ఈ రీతిగా జరిగిందని తలంచాను. వాస్తవంలో ఈ కలనెరవేరుప ఆశ్చర్యాన్ని కలిగంచింది. మా ఇంటి ప్రక్క వుస్తానమ్మ వన్ట�న్ విజయవాడలో పిడకాల గ్రేస్మ్మగారు బూషణంగారు నిర్వాహించే బైబీలు మషన్ చర్చికి వెళ్ళేది మాపిల్లలు క్రీస్తుపట్ల ఆసక్తి కలిగ ఉ ండగా వారిని వెళ్ళి చూడమని పంపాను. ఆ రాత్రి కాసత ఆలస్యమయిందని రోడడుమీద కనపడిన పెద్దబ్బాయిని ఆరాత్రి పో�సుసేటషనులో ఉంచేశారు. నిజంగానే నా కల నెరవేరుప బట్టి ఆశ్చర్యపడాను. చర్చి బోధలలో క్రీస్తును నమ్మితే కష్టాలు తపపవన్నారు. నాకు మెల్లగా నమ్మకము స్థిరవైంది. నాభర్త వీరబభ్రదరావుగారు చాలమంచి వ్యక్తి వాదించేవారు కాదు. నేను ఎలా చెప్పితే అలాకగ సమ్మతించేవారు గనుక నాతోపాటు చర్చికి వెంబడించేవారు.

క్రీస్తు మా కుటుంబాన్ని దర్శించారు

ప్రభువు దయవల్ల ఆయన వాక్యము ద్వారా మాకుటుంబాన్ని విశావాస జీవితములోనికి బలపర్చారు. క్రీస్తు నశించిన దానిని వెదకి రక్షించుటకేవచ్చారు. అసలు పేరు దురగ ప్రభువును నవ్మాక దేవమణిగా ేెరిచ్చారు, నాభడడ్లంతా ప్రభునినవ్మారు. మంచి సహవాసంతో బలపడుచున్నారు. ఒక కుమారుడు అమెరికాలో డెట్రాయిట్లో కుటుంబంలో దీవించబడ్డారు. ""అవ్మా నీతోపాటు పల్లెటారిలో నుండి సేవచేస్తా నవ్మా అనేరీతిగా ప్రభువులో స్థిరపడుట దేవుని కృప. గతంలో జకకయ్యవలై క్రీస్తు ఎవరో అని తలంచాము. ఏప్రాంతంవాడు? ఏంచేశాడో తెలియని వారం ఆయనలో నున్న ఆసక్తి ఆతృత మాలో కలిగంది. సంకరిప్రార్థన పరిసయయని ప్రార్థనా తేడా గ్రహించాము.

ఆయన దొరుకు కాలంలో ఆయనను వెదకాలి, ఆయన సమీపంగా నుండగా వేడుకోవాలని తెలిసికున్నాను. జక్కయ్య పరురగత్తి అవకాశం

బూదిగంత అద్భుత సాక్షులు

63 దూంచేసికోని రీతిగా అనుకూలమైన చెటుటఎకిక చూచి సాధించిన రీతిగా మేము కూడా సంఘమును కనుగొని పరిరగత్తి ఆరాదించేవారం ఆత్మరక్షణ తర్వాత ఆత్మలను రక్షించాలనే ఆశ మాలో కలిగంది. మంచికార్యాలు చేయాలంటే ఆటంకాలు తప్పవు. క్రీస్తు ప్రభువు జక్యయ్యనే పేరు పెట్టి పిలిచిట్లే సేవకు పిలిచాడు. మాయింటి వారందరీకి రక్షణ లభించింది. క్రీస్తు మాయింటిలో బసచేయసాగారు. మేము మాసమయాన్ని ప్రభువురకై వినియోగించాము. ఆయనే మారగం, సత్యం జీవమని నమ్మాను. మన హాృదయస్థితి, యదార�త పూర్తిగా గ్రహించేవాడని తెలసుకున్నాము. మన ఆలోచనలు మనలోనికి రాకముందే గ్రహించగల సమర్థుడు దావీదు కుమారుడా నన్ను కరుణించు అని పిల్చిన గ్రుడిడ్వాని వద్ద ఆగాడు. నేను నీకేమ చేయాలని కోరుచున్నానని ప్రశ్నించారు. విశ్వాసము నిన్ను స్వస్థత పర్చిందన్నారు. ఇదే రక్షణదినమన్నారు. కొన్ని సమయాల్లో యుద్ధము నాదే అనే దేవుడు మనకున్నారు. మారుప తర్వాత జక్కయ్య జీవితంలో అద్భుత ప్రకటనచేశాడు. ్రేదవానికి తిరిగి చేల్లించేస్తాను 4రెట్లు చెల్లించి పరిహారం చేసికోగలను ఇక క్రీస్తే నా మారగం, సత్యం, జీవం అనినమ్మినట్లుగా మాకుటుంబము మొత్తము క్రీస్తును నవ్మాము. నీటి బాపీతస్మం పొందాము.

""దేవుని వాక్యము, ప్రార్థన, సహవాసము రొట్టి విరుచుటలో క్రమము పాటించాము 1986వ సంవత్సరములో మాగృహంలోనే ప్రార్థనాగది, సన్నిధి గదిగా ప్రత్యేకించాము మాయింటిలో అద్దెకున్నవారిని ఆహ్వానిస్తూ గృహాకూడికలు జరిపేాన్ని. పరిశుద్ధాత్మ కృమ్మరింపు, ఉనికి అందరమా అనుభవిస్తూ ప్రభువు దర్శనాలు చూచుట ఆయన స్వరం వినుట క్రమంగా జరికగది. ప్రవక్తల పాఠశాల అనేవారు.

1988లో సంవత్సరములో వుదిర్ దగ్గర ఎర్రుపాలైం సమీపంలో భీమవరం అనే పల్లెటూరులో కొందరికి ప్రభువు గార్చి సువార్త బోధించగా విశ్వాసులయయారు. వారికొక ఆలయాన్ని సిద�పర్చాము 10 మందిలో ఆరంభవుయింది గాని నేడు సంఖ్యపెరిగింది. విజయవాడ నుండి భీమవరం ప్రయాణము చేయుటకు తెల్లవారిన వెంటనే 4 గంటలకు లేచి పెట్టిపాలైము బససులో ప్రయాణం చేసి ఆదివారం ప్రార్థన ఆరాధన జరిగించుచున్నాము. ఎన్నో ఆటంకాలన్ని ఆదిగమంచి సాగిపోతున్నాము. ప్రభువు మాతో సాటిగా మాట్లాడేవారు.

బూదిగంత అద్భుత సాక్షులు

64

""మీ బలహీనత తట్టు చూడక నాబలమువైపు చూడండి" అని ధైర్య పరిచేవారు. నాకు 23, 91 కీర్తనలు చాల యిష్టము ఆమాగా�నాల ద్వార నన్ను ఆకరి�ంచుకున్నారు. కమయానిషుటప్రాంతంలో గొడవులున్న }రిలో ఈ పరిచర్య కొనసాగిస్తున్నాము. మాసంఘము వారికి కనిపెట్టి ప్రార్థించుట నేర్పించాము. కొందరికి క్రీస్తుగాయపడిన వారిగా సిలువలో రక్తమయవై వ్రేలాడుట చూచేవారు. మాకు తెలిసిన పాస్ట్లను ఆహ్వానించి వాక్యపరిచర్య చేయించి ఆత్మీయంగా బలపర్చివారము ఆ విచ్చేపిన దైవ జనులకు వస్తుల్రై దుప్పట్లు, పడక సరిగాగ ఉండేలాగ చూచేవారము. చిన్న విషయాలకు కూడా ప్రార్థన ద్వారా అడిగి పొందేవారము. ఒకసారి కలలో పద్మా అనే అవ్మాయి సేవకులకు గది సిద్దపర్చిది. దుప్పట్లు ఉతికి ఉంచితే మంచిదని తలంచి ప్రార్థించాను. నేను దర్శించినపుడు ""అవ్మా దుప్పట్లు ఉతకమని గది సర�మని మీరు చెప్పారు కద ! అన్ని జవాబు ఆశ్చర్యపర్చింది ప్రభువా, మేము ఎకుకటకు బసుప సకాలమునకు రావాలి గనుక దయ చూపండని ప్రార్థించిన వెంటనే బససు వచ్చివుండేది. మరోకసారి ఒకరాత్రి మీరు మందిరములోనె నిద్దపోయి తరువాత రోజు వెళ్ళండని ప్రభువు సందేశమచ్చారు. నాభర్త నామాట వ్యతిరేకించారు.

ఆరోజు బససు దొరకనందన దాని పఘలితంగా 18 కి��వీు నడిచివెళాిము దేవుని మాట యాదార�ంగా విధేయతచూపాలి. తప్పదని నేరచుకున్నాము. నాప్రయాణాల్లో ఎండ వేళ్ల్లో మేఘముల పంపండి అని అడుగగా దారంతా చల్లని మేఘం మాపై నిలిచియండేది. వెాపషకు అగ్ని మేఘస�ంబాలనిచ్చారు. అదే అనుభవం మాకిచ్చారు. మేము వెళ్ళిన ప్రాంతాలలో మేడ కటాటలన్నా, షాపు పెట్టించాలన్నా, ప్రతి పనిలో దేవుని సన్నిధి మాలో ఉంటుంది. ""అవ్మా, నీవు వెళ్ళిన పట్టణాన్ని యెరుషలేము పట్టణము చేస్తానని వాగ్దానముచ్చారు. నారక్షకుడు క్రీస్తు ఆమాగా�నము నెరవేరుపగా, ఆ }రివారు మంచి సమాధానం కలిగస్తున్నారని నేడు సాకషమస్తారు. గతంలో పంట నార్చు వేళ్ల్లో పంటకు నిప్పు పెట్టి పగతీరచుకోనేవారట. కాని నేడు గొప్ప మారుపలభించిందని జీవితాలలో మారుప కల్గుట చూస్తున్నామన్నారు. మేము నిజదేవుని తెలసుకున్నాము, ఆయన సజీవుడు మాట్లాడే గొప్పదేవుడు, నేను నేరచుకున్న పాటలలో మాటలు నారకంతో ్రపీతిపాత్రులు.

బూదిగంత అద్భుత సాక్షులు

65

Photograph from page 75 of Bhoodigantha Adbutha Saakshulu Part 1
పేజీ 75

నీవేనా ప్రియుడవు యేసు ప్రభువు, నీసేవకులకు నిత్యసహాయం చేయనేరుప గలవాడవు. నాకేమ కొదువ నాధుడండగా దినసహాయము నొసగును. అనుదినము అక్కరలన్నీ తీర్చును. క్రీస్తునికే సదారగలుపు, మనోవిచారము కూడదు నీకు మహిమతలంపులేకావాలి. ఈ సాక్ష్యము మీకు ఆత్మీయు మేలనందించాలని ప్రారి�ంచున్నాను. ఆమెన్...

వాగ్దానమిచ్చి నెరవేరచు గొప్ప దేవుని

నమ్మి సాక్షిగా జీవిస్తున్నాను

మందపాటి ఇందిరా దేవి/ అమెరికా- విజయవాడ

""నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనే చెపిను కదా! కాబట్టి ప్రభువు నాకు సహాయము, నేను భయపడను"

పరిచయం:

ప్రభువు నామములో మీకు శుభములు నాపేరు మందపాటి ఇందిరాదేవి గుంటూరు జిల్లాలో మామళ్ళపల్లి గ్రామములో బాల్యాన్ని గడిపాను మాతల్లిదండ్రుల పేరు శ్రీవెంగళ్రావు మరియు సీతావరలకి�వారికి ముగ్గురు కుమారులు, యిద్దరు కుమారెతలు, జన్మించారు. నాకు పదిహేను సంవత్సరాల వయససులోనె వివాహము జరిగింది. నాభర్తపేరు జనకిరామయ్యగారు వీరి తల్లిదండ్రులు, శ్రీరామకృషణయ్యగారు మరియు వెంకట సుబ్బమ్మగార్లు నేను అమ్మమ్మ చెల్లి దగ్గర పెరిగాను. ఆమె నాకట్న కానకల బాధ్యత పూర్తిగావహించారు. బాల్యము నుండి స్నాతాన ఆచారాలు అవలంభస్తూ నిత్యం పూజల్లో నిత్యము లీనమయ్యాను. అద్భుతరీతిగా క్రీస్తును కనుగొన్నాను. ఆయనే గొప్పదేవుడిగా నేను నవ్మాను ఆయనను సేవిస్తూ నాభడడ్లను క్రీస్తు ప్రేమను రిచచూపించగలాగను. నాయీ దీన విశ్వాసిగా సాక్ష్యాన్ని పుస్తకరూపంలో యితరులు చదివేరీతిగా ప్రభువిచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాము.

నా కుటుంబ జీవితవివరాలు :

నాకుటుంబ జీవితము పూజలలో సాగిపోతా యిద్దరు కుమారులు ఒక

బూదిగంత అద్భుత సాక్షులు

66 కూమర్తెకు తల్లిదండ్రులయయాము. నాభర్తకు ఖమ్మం పాలపఫ్యాకటరీలో ఉద్యోగము వచ్చింది. పూజలు చేసే బందువులంతా దురగపూజోత్సవాలు 9 రోజులు జరుపు రోజుల్లో బంధువులంతా కలిసి చాల ఉత్సాహంగా ఆనందంగా గడిపేవారము అది 1979వ సంవత్సరము పండుగ తర్వాత నాభర్త భయంకర స్థితిలో వ్యాధికి గురై బ్రతికే అవకాశములేదని డాకటర్లు చెప్పారు. నా వయససు 24 సంవత్సరాలుండగా నాభర్తకు అరా�యససుగా 34 సంవత్సరాలు మాత్రమే నేను దు'ఖంతో ఏడచుట తప్పలేదు.

నేను పూజించే దేవుళ్ళను నాభర్తను రక్షించమని కన్నీటితో పూజలు చేసాను. ఆసప్రతిలో బాధలో నున్న నన్ను చూచిన ఒక క్రీస్తువిశ్వాసి నాకు ధైర్యం చెప్పి, తాను నమ్మిన క్రీస్తు గార్చి వివరంగా చెప్పింది. ""యేసుక్రీస్తు పరమవైదయడు రక్షకుడు గొప్పదేవుడు ఆయన అసాధ్యమైన జబ్బులను బాగుచేయగలడు. ఒక్కసారి క్రీస్తును ఆశ్రయించి ప్రార్థించండి అని ప్రార్థన చేయుట నేర్పింది. క్రీస్తు సువార్త శక్తిని వివరించింది. క్రీస్తును ప్రేమించేవారు మౌనంగా ఉండలేరు. ప్రతిచోట నీసాక్షిగా ఆత్మాభిషేకముతో ఉండాలని ఆకాంక్షించి తరుణాలు వెదకుచూ వుంటారు. మాకు ప్రైస్తవులు పరిచయాలు తకుకవ, అయిష్టింగానే అవసరతను బట్టి క్రొత్త నమ్మకానికి అంగీకరించాను.

దర్శినానుభవాలు :

అదేరాత్రి ప్రార్థన నేను విన్న అనుభవం వల్ల దర్శనంతో ఆకాశము తెరువబడుట చూచాను. పెద్ద ఆకారంలో తెల్లని వపస్తాలతో నున్న వ్యక్తిని చూచాను. ఆయన ముఖవర్చససు ప్రాంతంగా ఉంది. చిరునవువాతో ఆప్యాయంగా తన చేతులు చాచి రమ్మని పిలుచుట చూచాను నేను ఆశ్చర్యంగా తేరి చూడగా ""అమ్మ నేను రక్షకుడను నీభర్త జీవితాన్ని రక్షించి స్వస్థతనిస్తాను. అని తెల్పారు. ఆ రీతిగా మాట్లాడిన ధవళ్ వపస్తాలతో వెలుగుతో నిండిన వ్యక్తిని నేను గతంలో ఎన్నడా చూడలేదు. నేను గతంలో శ్రద్ధతో పూజించే వెంకటేశ్వర సావామ దర్శనము కలిగందని నేను తలంచాను. నాతల్లిలో నార్శినాన్ని చెప్పగానే ఆదేవుడు ఎవరోకాదదవ్మా, ప్రైస్తవులు నమ్మిన క్రీస్తు ప్రభువు యేసుక్రీస్తు పేరు పలికితేనే అద్భుతాలు సంబభవిస్తాయని విన్నానవ్మా" అని తెలిపంది. ఆక్షణము మొదలుకొని యేసునామాన్ని తలసతూ కాలము గడిపేదాన్ని దర్శనంలో చెప్పిన మాట*్న బట్టి సవాస�పర్చగలరని

బూదిగంత అద్భుత సాక్షులు

67 ఆశించాను. యింతలో నాభర్త గండెపోటునకు గవర్నమెంటు ఆసప్రతిలో మంచి వైద్యముందని అక్కడ చేర్పించాము. వెంటనే స్వస్థత లభించక పోయిననా ఏడవరోజు నాటికి నాభర్తలో స్వస్థతచూచాము నాతో స్పష్టంగా మాట్లాడినట్లు నెరవేరుప చూచిన నేను యేసుప్రభువును ధ్యానించుట కారంభించాను. గొప్పగా కృతజ్ఞతా భావంలో కలిగంది. నాపాత దేవతల ఉగ్రత మాపై ఉండునన్న భయంతో ఆదేవతలు పూజలు పూర్తిగామానలేదు.

సంపూరణంగా క్రీస్తును అంగీకరించుట :

అది 1981వ సంవత్సరము డిపసంబరు నెల 24వ తేదీ రెండవసారి నాభర్తకు గండెపోటు వచ్చిన రోజు నావ్రెుకుకబడి తీర్చాలని మోదుకూరు వెంకటేశ్వరస్వామి దేవాలయము చేరాను. ఇల్లు చేరగానే నా భర్తకు తీవ్రంగా గండెపోటు వచ్చినందున, ప్రైవేటు ఆసప్రతివారు చికిత్స చేయుటకు నిరాకరించగా అమెరికన్ ఆసపటల్కి తరలించారు. ఆకషణంలో యేసును జ్ఞాపకం చేసుకొని, నన్ను క్షమించు ప్రభువా అని భారంతో కన్నీటితో యేసును ప్రార్థించాను. క్రీస్తు దయగల దేవుడు, ప్రేమామయుడు ఆపదలలో నవ్ము కొనదగిన సహాయకుడు శ్రమలో తోడై యుంటనన్న ప్రభువు గనుక నా దీన ప్రార్థన ఆలకించి అద్భుతంగా స్వస్థతనిచ్చారు. నేను యేసునామాన్ని ధ్యానిస్తూనే అన్య దేవతలను ఆశ్రయించిన పాపాన్ని కషవించినందుకు దేవుని స్తుతించాను. నా భర్తకు ఉద్యోగంతో తెనాలి బదిలీ అయింది. శ్రమలు ఆరంభ మయయాయి. నాపెద్దబ్బాయి. ఇంటర్ పెఫయిల్ అయయాడు. మేము ఆగ్రహంతో కోస్తామని భయపడి యింటినండి పారిపోయాడు. మాబాధలు రెట్టింపు కాగా దు'ఖము బాధ, నిరాశ్ ఆవరించగా ఆసమయంలో మాబంధువులలో ఒకరు క్రీస్తును నమ్మినవారు పరిచయమయయారు. ఆరోజుల్లో మాబాధల్లో ధైర్యము చెప్పి ఆదరించి, క్రీస్తును ఆ్రశయించమని హెచ్చరించారు, మంచి ప్రార్థన చేయగా మా మనససు }రట చెందింది.

దేవుని వాక్యాన్ని బాగా ధ్యానించాలి, ప్రార్థించాలి. విగ్రహారాధన పూర్తిగా మానాలని పాస్టరుగారు హెచ్చరించగా క్రీస్తును పూర్తిగా విశ్వాసించి వెంబడిస్తే అద్భుతాలు చేయగల సమర్థుడని నమ్మాను. నా నమ్మకాన్ని ప్రైస్తవ విశ్వాసాన్ని గమనించిన నా బంధువులంతా నన్ను నిందించి క్రీస్తును నమ్మరాదని నిర్బుదించారు. నా పరిస్థితి గుర్తించి పాస్టరుగారు నన్ను దర్శించుట మానేశారు. దేవుడు తనకు

బూదిగంత అద్భుత సాక్షులు

68 నిజముగా వెు��పెట్టువారికి సమీపంగా నిలిచేవాడు గనుక అన్ని ద్వారాలు మాయబడిగా ఒక కిటికీనైనా తెరుస్తాడన్నమాట ద్వారా నా హృదయ వాంచిను బట్టి హిందామతం నుండి క్రీస్తును సీవాకరించిన శివకుమారి అనే విశ్వాసి మాయిల్లు దర్శించి నన్ను ఆత్మీయతతో సువారతబోధ ద్వారా నడిపించి మనససుకు శాంతి నెమ్మది లభించురీతిగా ప్రార్థనా సహావాసాన్నందించేది. శివకుమారి ద్వారా మంచి ప్రార్థనా సహవాసం లభించింది. వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రార్థన చేసికొనేవారం దేవుడే సాటిగా ఆనుదిన ఆహారంగా వాక్యము ద్వారా మాట్లాడి, ఆదరించి అద్భుతమైన శాంతిని ధైర్యాన్నిచ్చేవారు. నాకుమారుడు యింటినండి ప్రార్యిన బాధనన్ను దు'ఖపర్చిది. ఉపవాసప్రార్థనల పఘలితంగా ప్రభువు నాతో మాట్లాడారు.

""అవ్మా నేను యిల్లు కట్టుటకే వచ్చాను, నాశనము చేయును." మరొక్కసారి తన మధురమైన మెల్లని స్వరంలో కీర్తనలు 2వ అధ్యాయాన్ని చదువుకో అని తెల్పారు. పాస్టరుగారితో సంప్రదించారు. ఆయన చెప్పిన దేమనగా ""అవ్మా, దేవుడు నీపట్ల ప్రత్యేక ఉదే�శము కలిగయున్నారు. నీపట్ల ప్రత్యేక ప్రణాళ్ళక సిద్ధపర్చారు. రాబోవుదినాలలో నిన్ను తనమహిమార్థము ఉపయోగించుకొని సాక్షిగా నిలుపుతారు" ఈ మాటలన్నీ నాభర్తకు చెప్పాను. నాకుమారుని పట్ల దేవుని చిత్తము తెలిప, నన్ను ఆటంకపర్చివద్దని, ఆలయానికి వెళ్తానని ప్రాధేయపడాను.

అసమయంలో తెనాలిలో సువార్త మహాసరభలు జరుగుచండుట తెలిసికొని వెళ్ళాను. వారి వాక్యబోధన నన్ను చాలా ఆకర్షించింది. మారుమనససుకు తగిన పఘలాలు పఘలించాలి అనే వాక్యం నన్ను తాకింది. పసైతానుశకుతలను ఎదిరించుటకు యుదో�పకరణాలు దేవుని వాక్యం, ప్రార్థన, ఆయన నామము పరిశుద్ధాత్మ, కన్నీరుతో చేయువిజా�పన అని స్పష్టంగా గ్రహించాను. నాపాపాల్రై పశ్చాత్తాప్డి ఆయన భడడ్గా నన్ను సీవాకరించమని ప్రార్థించాను. ప్రభువు నాకు రక్షణ స్థిరతనిచ్చినందున చెప్పనశక్యమైన ఆనందంతో నిలిచాను. నిర్బుయంగా దైవస్వాసాన్ని ఆశ్రయించాను. ప్రభువు మహాకృపచే ఆరాత్రి దర్శనాన్ని చూచాను. ఒక దైవజనుడు అవెరకానివాసిని చూచాను. ఆయన రోగుల స్వస్థత్రై ప్రార్థించుట చూచాను. నాచిన్న కుమారుని దీవించమని దర్శినముతోనె చేతులుంచి ప్రార్థించమని కోరుట చూచాను. ఆశ్చర్య రీతిగా నేను దర్శనముతో పారిపోయిన నాపెద్దకుమారుని కూడా చూచాను. ఎన్నడా నేను చూడని ఆదైవజనుడు యిద్దరినీ దీవించాడు.

బూదిగంత అద్భుత సాక్షులు

69 నేను చాల ఆశ్చర్యపడాను. మర్సటిరోజు పాస్టరుగారు 126వ కీర్తన చదివి నన్ను ఆదరించారు. ఇద్దరము ప్రార్థనలో కొద్దిేసపు గడిపి ఆమెన్ అని ప్రార్థనముగించిన వేళ్లో ఫోను ద్వారా తప్పిపోయిన నాపెద్దకుమారుడు నాభర్త స్నేహితుని ఇల్లు చేరాడన్న వార్త తెలిసింది. ప్రార్థన ద్వారా పొందిన ఈ అద్భుతము తెలిసుకోన్న బంధువులు స్నేహితులు ఆశ్చర్యపడ్డారు. దేవుని నమ్మినవారు అద్భుతములు చూస్తారన్న వాగ్దానము నెరవేరింది. ఎన్నో దర్శనాలు అద్భుతాలు నాజీవితంలో జరిగినను, నాభర్తకు వివరించిననా, ఆయనలో మారుపరాలేదు. నాబభక్తిని కించపరచుచా, ఆటంకముగానె నుండగా ప్రార్థన కొన సాగించాను. మేము విజయవాడలో ఒక ఇల్లు ని]్మంచాలని ఆశించాము.

నిరా�ణమున్రై శంఖుస్థాపన కార్యవాన్ని ప్రార్థనద్వారా ఆరంభించాను. బావినిత్రవవాటకు ప్రయత్నించగా రాయి తగిలింది. ఆ పనిలో విపఘలమయయాము. నాప్రార్థనలు వ్యర్థమని అపజయము కలిగందని నిందించారు. నేను పట్టుదలతో ప్రార్థించాను. ప్రభువు మరోక స్థలంలో త్రవివా విజయము పొందాలని చెప్పారు. ""అవ్మా నేను చూపిన స�లంఓ ్రతవవాగా 114 అడుగులలో తప్పక నీరు లభిస్తుందని తెల్పారు." నేను నమ్మకముతో యింటివారితో, బంధువులతో, స్నేహితులతో ప్రభువు నిచ్చిన వాగ్దానాన్ని గార్చి చెప్పాను. నాభర్తను తన స్నేహితులు ప్రశ్నించారు. రెండవసారి బావిని త్రవివాన 114 అడుగులలో నీరు లభించిందన్నారు. దేవుడు నాకు చూపించిన స�లములోతు సరిగాగ అదే వివరాలతో నుండుటనుబట్టి దేవుడు నిజముగా మాట్లాడే దేవుడు, మాట చెప్పి నెరవేరచు దేవుడని సాక్ష్యమిచ్చాను.

దేవుని దీవెనతో మంచి గృహాన్ని ని]్మంచుకొనగా దేవుని స్తుతించి ఘనపర్చాము. నాభర్తకు మరోక ప్రాంతము బదిలీ అయింది. ఆరోజుల్లో వరదల వల్ల యిల్లు మునిగిపోయినను, ఆస్తినష్టము రాకుండా సంరక్షించారు. నాభర్త మాత్రము అన్యదేవతలను పూజించినందన వరద బాధకలిగందని నన్ను నిందించారు. ఏ అవరోధాలు ఎదరైననా, నాప్రభువుని నవ్ముట కారణమని కోపపడుట పరిపాటి నాభర్త బదిలీ తిరిగి మార్చుకొనుట్రై లంచమచ్చి చాల ్రశమపడ్డారు. బైబీలు యింటిలో ఉంచరాదని నిర్బుందించారు. నేను ప్రార్థన చేసేత చంపెస్తానని బైదిరించారు. ఎన్ని కష్ట నష్టములు ఎదురైనను నీతిమంతులు సింహాము వలై ధైర్యముగానందురు అనేమాట వల్ల నాలో తెలియని నిబ్బరము

బూదిగంత అద్భుత సాక్షులు

70 ధైర్యము కలిగియండేవి. ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలని పౌలు హెచ్చరిక జ్ఞాపకము వచ్చి ముందుకు సాగిపోయాను.

""నిన్ను విడువను ఎడబాయనని వాగ్దానమిచ్చిన దేవుడు నన్ను చేయిపట్టి నడిపించారు. దైవసహావాసంతో సహాబభకుతల ద్వారా చాల ధైర్యము పొందేదాన్ని ఒకరాత్రి కలలో నాభర్తకు బది�కాగితాలు చేరినట్లు చూచాను. కొన్నినెలలో బదిలీ వచ్చి కల నెరవేరింది, దేవుడిచ్చిన అద్భుత ప్రార్థనా జవాబులనుబట్టి నిండు మనససుతో కృతజ్ఞతలు చెల్లించాను. నేను ప్రార్థనతో మరెకుకవ కొనసాగించిన కొలదీ నాభర్త నాపై ఉగ్రుడై బాధించేవారు. ఒక రోజు నాభర్త యిల్లు చేర సమయంలో నేను ప్రార్థల్రై బయటకు వెళ్ళాను. అందువల్ల నన్ను బంధించి చీకటిలో నుంచాలని ఆజ్ఞాపించారు. మర్సటిరోజు చర్చికి వెళ్ళుటకు నాచేతిలో పైసాలేదు. అద్భుత రీతిగా నాయింట్లో చికుకడుకాయలు అమ్మనపుడు పొందిన సొవ్ముతో పాటుగా నేను గతంలో అప్పుగా యిచ్చిన సొవ్ము రా.50/- 2 సంవత్సరముల తర్వాత అప్పుతీర్చారు. అసొవ్ము నేను దేవునికి కృతజ్ఞత కానకగా అర్పించి దేవుని స్తుతించాను.

విశావాస జీవితంలో శోధనలు :

నాబిడ్డలు కూడా నాప్రార్థనాలతో ఏకీబభవించక హేళన చేసేవారు. నేను ఏమాత్రము నిరుత్సాహాపడలేదు. విసుగు చెందలేదు. నిరాటంకంగా నావిశావాస యాతను కొనసాగించాను. అంతేకాదు నా కుటుంబ సరభయల రక్షణార్థం మరింత తీవ్రంగా ప్రార్థనలు చేయసాగాను. 1992వ సంవత్సరములో నీటిబాపీతస్మము పొందాను. నాభర్త అనుమతి పొందలేదు. అదేరాత్రి నాడిడర్తకు శరీరంలో చాల నొపిప ఆరంభమైంది. మా దగ్గర కేవలం 100 రూపాయలు మాత్రమే ఉంది వైద్యం చేయించుటకు ఆసపటల్ ఖరచులకు ఏమాత్రము చాలదు వెంటనే మోకరించి ప్రార్థించాను. ""ప్రభువా, నీవేమాకు దికుక మాపోషకుడవు నీవే, స్వస్థపరచు గొప్ప దేవుడవు నీవే నాభర్తను క్షమించి రక్షించండి" దేవుడు తన మహాకృపను బట్టి తక్షణం స్వస్థత లభించింది.

అదే సమయంలో ప్రార్థించు వేళ్లో దర్శనాన్ని చూచాను. ఒక బలమైన వ్యక్తి నామంగళ్ సాతాన్ని లాగి తీసికోనుట చూచి చాలా కలవరపడాను. నేను

బూదిగంత అద్భుత సాక్షులు

71 ప్రార్థనలో నుండగా ఆశక్తి ప్రభావంతో అతని కాళ్ళు, చేతులు ముకకలయయాయి. భగ్గరగా అరుస్తూ పారిపోయాడు, హల్లెలూయ. నన్నిక ప్రార్థించవద్దని బ్రతిమలాడాడు, నాగోలసు నాకిచ్చాడు. నాకుమారెత తన ఇంటరు పరీక్షలో ఒక సబ�కుటలో పెఫయిల్ అయింది నేను భారంతో ప్రార్థించగా వెంటనే ఇన్పసటంట్ పరీక్షలలో పాపసైంది. అయితే కాలేజీలో సీటులభించ లేదు. నేను ఆమెను హెచ్చరించాను. ""అవ్మా దేవుడు మన కోరికలన్నీ అడిగితేనే యిస్తాడు. నీవే స్వయంగా నీకషాటన్నీ ప్రభువు దగ్గర చెప్పి ప్రార్థించుకో" అన్నాను. మనము నమ్మిన ప్రభువు హాృదయవాంచ్లిు తీరచు సమర్థుడు అత్యవసరతను బట్టి నాకుమారెత పశ్చాత్తాపంతో ప్రార్థించి విధేయతతో తను కోరినట్లుగా కాలేజీసీటు పొందింది. తర్వాత చదువులలో ఘనవిజయాన్ని సాధించి ఎం.భ.ఎ ప్రవేశం పై పరీక్షలలో 550 మారుకలు పొందింది. వాక్యము ద్వారా ప్రభువు ఆమెతో మాట్లాడారు.

""దర్శన విషయము నిరణయకాలమున జరుగును తప్పక నెవవేరును, ఆలస్యముగా వచ్చినను కనిపెట్టుము అవి తప్పక జరుగును. జాగుచేయక వచ్చును."

నాకుమార్తె విశ్వాసము ప్రార్థన ఆధారంగా విద్యలో మంచి ప్రగతి సాధించింది. మంచి కళాశాలలో ప్రవేశము కలిగంది. ఎం.భ.ఎ లో 69వ ర్యాంకు లభించింది. తల్లి ప్రార్థనలు శక్తిగలవని అందరూ గుర్తించారు. మెల్లగా నాభర్తలో మారుప కల్గుట ఆరంభమైంది. విగ్రహారాధన కూడా మానివేసారు. ఈ గణనీయమైన అద్భుత అనుభవాలన్నీ పుస్తక రూపంగా వ్రాయమని ప్రభువు నాకు తెల్పారు. పుస్తకమునకు పేరు కూడా తెల్పారు. ""}హాకందని సత్యాలు" నాభర్త ఆరోగ్యము కీషణించనైయున్నదని కలలో స్పష్టంగా చూచాను. కాసత కలవరం కలిగంది. పాస్టరుగారితో తెలిప ప్రార్థన కోరాను. సంఘమంతా భారంతో ప్రార్థించింది. కాని మంచి సిద్దపాటుతో నుండగా 1995 అకోటబరు 16వ తేదీ ప్రభువు పిలుపు అందుకున్నారు. మాడవసారి గండెపోటు చాల తీవ్రంగా వచ్చిన కారణము వల్ల కోలుకో లేకపోయారు. క్రీస్తునందు మరణించినందన రక్రైస్తవ పద్దతిలో సమాధి కార్య్రకమాన్ని జరిగించాము. మా బంధువులకీ ప్రైస్తవ ఆరాధన ప్రార్థన, గీతాలు పాడుట ఆశ్చర్యాన్ని కలిగంచింది. సువార్తను మొదటిగా వినగలాగరు. నాపెద్దకుమారుడు ప్రభువును నవ్మాడు. ప్రైస్తవ పద్దతిలో దురాగసిరిషా అనే అవ్మాయితో చర్చిలో వివాహాన్ని జరిపించాము. చిన్న కుమారుని వివాహము

బూదిగంత అద్భుత సాక్షులు

72 హాోటలు గదిలో జరుగనైయున్నదని ప్రభువు చూపించారు. రమాదేవితో వివాహము ప్రైస్తవ నమ్మకముతోనె జరిపించాము పెద్దకుమారుడు కొన్ని వ్యాపారసమస్యలు ఎదురొకన్నాడు. దేవుని ప్రార్థించగా కోలోపయిన సొవ్మును పొందగలమని ప్రభువు చెప్పి సహాయముచేసారు. మాట తప్పని రక్షకుడు సమసత సమస్యలతో పరిష్యారాన్ని చూపించి అబభయాన్నిచ్చారు.

↑ పైకి / Back to top