బాపీతస్మము రక్రైస్తవ సహవాసము
వారి ద్వారా రక్రైస్తవ సంఘ సహవాసం లభించింది. ఇండియన్ పెంతకొస్తు మషను వారు మమ్ములను కషవుతో ఆహ్వానించి క్రీస్తు గార్చిన సువార్త, మాటలు
బూదిగంత అద్భుత సాక్షులు
217 పాటలు, ప్రార్థన, వాక్య ధ్యానంలో మమ్ములను చాల్రశద�తో నడిపించారు. నిన్ను వలై నీపొరును వారిని ప్రేమించాలనే ఆజ్ఞ వారు మేము కూడా పాటించే వారము, దేవుడు నాకల తన �శవార్యము చొప్పున గొప్ప అద్భత కృపాదరాలు అందించి ప్రేమ చూపారు. నాయిద్దరు కుమారులు క్రీస్తు యేసును రక్షకునిగా సీవాకరించి నమ్మి బాపీతస్మము పొందాలనే ఆశయంతో ""అవ్మా మేము కూడా బాపీతస్మము పొందగోరు చున్నామని అడిగారు. నేను వెంటన ""మీరు దైన దర్శనము పొంది స్పష్టమైన నడిపింపు గల వారైనపుే, సరిగ సిద్దంగా నున్నపుే తీసికోవాలని తెలిపాను వారు మంచి భక్తితో ప్రార్థించి అదే రీతిగా స్థిరత గల వారై బాపీతస్మ అనుభవాన్ని పొందారు.
మాబంధువులంతా హిందా ఆచారాలలోనున్నందున 2005లో పెద్ద కుమారుని వివాహ సమయంలో కట్నం తీసికోవాలని నిర్బుందం చేయగా వారు చేసిన ఒత్తిడికి లుంగి నేను కొంత కట్నం తీసికొనుట జరిగింది. ఆనాటికి నాలో సంపూరణ విశావాస జీవితం నాకు తీనందున ఈపరిస్థితి ఎదురుకన్నాను. ఏది ఎట్లున్నా రక్రైస్తవ పద్ధతిలో పరిశుద్ధ వివాహము చేస్తాను నాచిన్న కుమారుడైన శశిధర్ వివాహము సమయంలో నేను ఆత్మీయుగా పరిపక్వతను పొందుటను బట్టి కట్నం అసలు తీసికొన లేదు గానీ విశ్వాసిగా నున్న అవ్మాయిని వివాహం చేసికొనునప్పుడు మేము 5లక్షలు వ్యయము చేసి ఆమెను కోడలుగా సివాకరించి పరిశుద్ధ వివాహము జరిపించాను.
నేటికి పెద్దబాబుకు యిద్దరు మగ బిడ్డలు జన్మించగా చిన్న బ్లారుకి ఒక పాపను దేవుడిచ్చారు. దేవుడు నాభడడ్లను నిండుగా ఆశీర్వాదించి కాపాడుచున్నారు. నేను ఉద్యోగము మానుకొని ప్రభువు ప్రసన్నతలో ప్రాంతంగా కాలము గడుపుచున్నాను సంఘ కార్య్రకమాల్లో చురుగాగ పాలుగని, విజ్ఞాపన ప్రార్థనలు ఉపవాస ప్రార్థనలు, గృహ కూడికలు వంటి ఆత్మీయు అనుభవాల్లో క్రీస్తును ప్రేమించు భాగ్యం కలిగంచున్నది, తండ్రి కుమార పరిశుద�త్మ నామములో నాయి సాకషానుభవం అనేకులలో క్రీస్తు పట్ల ఆసక్తి కలిగంచాలని నాదీన ప్రార్థన.
క్రీస్తు మతంలో లేనినన్ను విగ్రహాలను ఆశ్రయించిన నన్ను ఎన్నుకొని ప్రేమలో దర్శన మచ్చి అబ్రహామును దీవించిన రీతిగా దీవించారు. ఆయన పేరు పెట్టి నన్ను పిలిచారు. ఆయన కనుదృష్టి లోకమంతా సంచారము చేస్తూ యదార్థవంతులను ఒంటరిగా జీవించే వారందరినీ క్నిపెట్టి చూస్తూ ధైర్యమచ్చి నడిపించుటలో నేను ఆయన ప్రత్యక్ష సాక్షిని. నార్శినము నాకే పరిమతం కాలేదు.
బూదిగంత అద్భుత సాక్షులు
218 నాయిద్దరి భడడ్ల జీవితాల్లో గొప్పగా క్రియచేసి వారిని గొప్ప విశ్వాసులనుగా తీర్చిదిద్దింది.

లోకాశాలకు చేరువైన అమెరికాలో నాయిద్దరు కుమారులు పరిశుద్ధ జీవితం కుటుంబాలలో జీవిస్తూ సాక్షులుగా నుండుట నారకంతో ఆనందాన్ని తృప్తినిస్తుండగా దేవుని స్తుతించి ఘనపరచుచున్నాను. నా ఈ చిన్న సాకషమును తండ్రి కుమార పరిశు ద�త్మ నామమున దీవించు గాక. మనము నమ్మిన దేవుడు రాయికాదు. ఆయన నేత్రాలు అందరినీ గమనిస్తుంది. ఏబిడడ్యినా నశించుట ఆయన చిత్తం కాదు. దేవుడిచ్చిన రక్షణ ఉచిత బహ�మతియే దానిరకై నీకృప చాలను యేసయ్యా అని
..
సన్నుతించాలి. ప్రభువు కృప సదా కాలము మనలో నుండుగాక ఆమెన్
క్రీస్తే సజీవమైన దేవుడు రక్షకుడు నిదర్శనము
పొందినమ్మాను.
మీనా, పంజాబ్ / ఢిల్లీ
ప్రభుని దివ్య నామములో మీకు ""నా శుభకాంక్షలు తెలుపచా" నాసాకషము మీకు తెలియజేసి నన్ను ప్రేమించిన దర్శిమచ్చి ధైర్య పరచిన నా ప్రభు క్రీస్తును కీర్తించాలని నా అభిలాష. నేను ఢిల్లీలో సంపన్న కుటుంబములో జన్మించాను. నాకు యిద్దరు అన్నయ్యలున్నారు. ఆడ్రిల్ల జన్మించిందన్న సంబరములో మాతల్లిదండ్రులు తాతమామ్మ నాకు బ్యాండు, వేళాలు, సీవాట్లు పంచుట, గొప్ప ఆనందంతో వేడుక జరిపారట, మా తాత నాకొరకు 25వేలు బహుమతిగా నిచ్చారట పేలకు అన్నదానము, డబ్బులు, పంచారట అది 1959వ సంవత్సరములో నాపుట్టుక దినం ఘనంగా జరిగించారు. నన్ను అతి గారాబముగా ముద్దుగా పెంచారు. మానాన్న వ్యాపారము నిమిత్తము హ�;్ల చేరారు. నా దసతులు, ఆటవసతువులన్నీ ఢిల్లీ నుండి తిప్పించేవారు, గొప్పింటి భడడ్గా చక్కని బాల్యం అనుభవించాను, అందమైన రాజకుమారి వలై పెరిగాను. నేను 10వ తరగతి వరకు రక్రైస్తవ సంస్థలోనే చదివాను.
బూదిగంత అద్భుత సాక్షులు
219 పరలోక ప్రార్థన చాల బాగా నేరచుకున్నాను. నేను చాల చురుగాగ అన్ని రంగాల్లో ప్రవేశము కలిగ హాయిగా ఆటపాటలలో కేరింతలు కొడతూ గడిపే రోజుల్లో మానాన్నగారి ప్రియమత్రుడు నన్ను చాల ఆ్రేకషగా చూచేవారు నన్ను తన కుమారునితో వివాహం జరగాలని తీవ్రంగా ఆకాక్షించాడు. నా తండ్రి చెప్పిన జాబుచేయమనగా నా కుమారై మీనా చాల చురురకైనది. తెలిగలది. ఆమెకు డాక్టు చదవాలనే ఆసక్తి ఉంది, చిన్న ్రిల్లకు వివాహం చేయాలని లేదు అన్నారు. సర, మీకోరిక ప్రకారము నేను చదివిస్తాను కదా! మీ అవ్మాయి నాకోడలు కావాలని ఆశ నెరవేరితే చాలు అని చాల గొప్ప ఉ న్నత కుటుంబంలో అబ్బాయి వ్యాపారం చేసే వారితో నన్ను వివాహంనకు సీవాకరించారు.
శ్రమల ఆరంభము :
ఎన్నో కోరికలతో పుట్టింటి నుండి వెుట్టినింటికి ప్రవేశించగానే నాలో చెప్పలేని నిరాశ దు:ఖం నన్ను ఆవరించాయి. నా భర్తకు వ్యక్తిగత అభిప్రాయాలేమ లేవు. అతను అమ్మ ఒడిలో భడడ్ వలై అమ్మ ఏమ చెప్పితే, అదే చేసేవాడు, ఎదురు చెప్పే సాహసము లేకపోగా విచక్షణ లైనివాడిగా నుండిన అతని మనససును బట్టి చాల చింతించాను. నాభర్త తపపయినా ఏదైనా కేవలము అమ్మను సంతోష పెటాటలనే దృడిడ ఆశయం కలిగయండేవాడు చాల సావార�ముతో ప్రవర్తిస్తూ అత్తగారి పెతతనము చేయాలంటే అత్తగారు నన్ను దారం చేసి నాభర్తకు దగ్గరగా నుండాలని తీవ్రంగా కృషి చేసేది.
నన్ను చూేసతనే చాలకంపరంగా ఉండి చాల చెడడ్మాటలు పలికేది. తన సొవ్ము నేను స్వంతం చేసికొని ఆమెకు దారం చేసేస్తున్నానను బాధ క్షణం క్షణం వెంటాడేది. మాఅతతగారిల్లు ఉమ్మడి కుటుంబము 2లేదా 3 వంట గదులుండేవి. అంతా కలిసి వంట చేసికొనే వారము. దాదాపు 40మంది సరభయలతో యిల్లుంతా కళ్కళ్ లాడేది. ఒక విధంగా చెప్పాలంటే రెండవ ప్రపంచ గాధలో మాయింటి ఆడహిట్లరుగా తన పని చేసేది. పుట్టింటి నుండి అత్తగారింటికి విమాన ప్రయాణం చేసి సకుమారంగా పెరిగిన నేను చెపపుదెబ్బల వాత పడానని రో� ఏడచుకొని చింతించేదాన్ని ఆమె నన్ను కొట్టితిట్టి బాధించి నాపై చాడీలు చెప్పి భర్తతో కూడా దెబ్బలు పొందే వరకు విరామం తీసికొనేదికాదు నాపై పగ కకష చాలక నా కన్నభడను కూడా నన్ను బాదించాలని నేర్పించి చెప్పుతో కొటటమని చెప్పింది. అమాయకంగా యేమ కపటమే తెలియని నా బాబు నాముఖంపై చెప్పుతో కొట్టగా చాలా గాయములయయాయి. అదే గాయాలతో సాకలుకు పిల్లల కొరకు వెళ్ళాను. ఆసాకలు
బూదిగంత అద్భుత సాక్షులు
220 చాల భక్తిగల వాతావారణం గలదై టీచర్లు లోతైన భక్తి గల వారై నందున నన్ను అప్యాయంగా పలుకరించి" ఏమ మీనా, చాల విచారంగా నున్నావు ఎందుకని? అని ప్రశ్నించారు. నాఅతతగారి మనససు రాయి కన్నా కఠినముగా నుండగా నాపుట్టింటి వారి ప్రేమ అతి సున్నితంగా }ండుటను బట్టి నేను రోజు ఏడసతూ విచారరతో గడుపుటకు అలవాటయింది. అందరా యింటిలో 40మంది పైగా రకరకాల సీవాట్లు తినే వారుగాని నాకొక చిన్న ముకకయినా పెట్టేవారు కారు నేను నాభర్తతో చనువుగా వెలిగుట నా అత్తకు కోపము వచ్చి ద్వేషం కనపర్చి బాధించేది. మా నాన్న స్నేహితుడు నామామగారైనందుకనన్ను ప్రత్యేక ప్రేమ ఆదరణతో చూచేవారు. ఆయన దయవల్లనే నేను ఆయింట్లో జీవించగలాగను. నాఅతత నాభర్తకు లేనిపోని చాడీలు చెప్పగా నన్ను కారణము తెలిసికొనే విచకషణా జ్ఞానం లేని వాడై గొట్టును బాదినట్లు బాధించేవాడు. ఒంటరిగా దు:ఖం నాకు మగిలేది కొన్ని సార్లు నా జుటుట పట్టుకొని ఈడ్చి గొడకు కొట్టేవారు. నా అత్త తనకుమారుని శరీరక సుఖం భార్యనైన నాతో కాకుండా పరాయి స్రీతలతో డబ్బునిచ్చి సుఖపడమని తెలేపది. నన్ను 5సం��లుగా నా పుట్టింటికి పంపలేదు. ఏదైనా వేడుక సమయంలో నాతల్లి కనిపంచి మాట్లాడితే సహించలేదు. నీగ్రుడ్లు పీకినీచేతిలో పెడాతను, జాగ్రత్త అని నా అత్త బైదించింది.
నేను గతంలో పుణ్య కేష్రతాలన్నీ దర్శించుట మాత్రమే కాక పురాణ గాధలున్న బభగవత్ గీత, రామాయణం చదివి చాల భక్తితో పూజలు చేసేదాన్ని కొన్ని శ్లోకాలు కంఠత పెట్టేదాన్ని, కానీ నర్సరీ నుండి 10వ తరగతి వరకు చదివిన ప్రవేటు సాకలులో మాత్రము క్రీస్తును గార్చి తెలిగికోని కొన్ని సువార్త గాధలు ప్రార్థించు విధమును గార్చి తెలిసికోగలాగను. నాలో నున్న దు:ఖము నిరాశను పొగొట్టుకొన దలచి ఆశావాదంలో నా దృష్టినంత కేవలము చదువుకొవాలనియా, సంగీతము నృత్యము, కాస్మటిక� కోర్సులు నయాట్రీషియన్ కోర్సులు, క్రియేటివ్ కుకికంగ�, వంట వెళుకువలు, సితారాబభరత నాట్యం యివన్నీ చాల ప్రతిబభలో సృజనాత్మక తలాంతులతో చాల శ్రద్ధతో నేరచుకోగలాగను. భడడ్ల పెంపకం నాకేమీ అవరోధాలు కలిగంచలేదు. చాల చదువుకోవాలనే తృపి వుండేది. ఓపెన్ విశ్వావిద్యాలయంలో ఎవ్.ఎ. చదివాను, రెండు ఎవ్.ఎ డి^్రలు పొందాను. ఒక రోజు చాల దు:ఖంతో ముఖం పై చాల గాయాలు ఉండగా సాకలో టీచరు నాపై అప్యాయత చూపి కొన్ని ఆదరణ వాక్యాలు కాగితముపై వ్రాసి యిచ్చింది. మాబాబు టీచరు వ్రాసియిచ్చిన దేవుని అభయ వాక్యాలు ద్యానిస్తూ నిద్దపోయాను. అదే రాత్రి చక్కని సవాప్నంలో ఒక పెద్ద వయసన్న
బూదిగంత అద్భుత సాక్షులు
221 వ్యక్తి కనిపంచి నన్ను అప్యాయంగా పలుకరించి మాడు మధుర స్వరంతో నవ్యుతా ""ప్రియమైన కుమారీ విచారపడవద్దు నీకు తోడుగా నేనంటనని తెల్పారు. ఆ క్షణం నాలో చాల ప్రశాంతత కలిగంది. ఆతర్వాత నేను సాకలుకు వెళ్ళి టీచరుతో మాట్లాడగానే ఆమె జీజస్ కాల్స దినకరన్ గారి నెల వారీ వయాన్జైన్లో ఆయన పుస్తకము యిచ్చారు. ఆయన ముఖము చూడగానే రాత్రికలలో నాకు కనిపంచిన పెద్దవయసన్న వ్యక్తి దినకరన్గారని గుర్తించి ఆశ్చర్యంతో అవాక్కయ్యాను.
టీచరు గారితో నేను అనుభవాన్ని తెలుపగానే, అవ్మా మీనా, మీపట్ల ప్రభుని కృప చాల తోడుగా నుంది. నీవు భయపడవద్దని తెలిపంది. అంతేకాదు, దినకరన్ గారి సి.డి. కాసిట్లు అందించగా, అది యింట్లో నున్న వ్యతిరఖత మధ్య ఏరీతిగా వినాలో తెలియలేదు. నలభై మంది సరభయలు యిల్లంతా తిరుగుతానే ఉంటారు. టేప్రికార్డ్రు చాటుగా పెట్టుకొని తలుపులు మాసుకొని విన్నాను. ఆవిన్న వాక్య భాగంలో డి.జి.యస్ దినకరన్ గారి ప్రసంగసారాంశము నాకు గొప్ప సందేశాన్ని యిచ్చింది. ఉచ్చరింప శక్యము గాని మాల్గులతో పరిశుద్ధాత్ముడు తానే మీకు విజ్ఞాపన నేర్పించగలరనియు. ప్రార్థనలో ఉతతవెాతత మవైన ప్రార్థనా విధానమే మాల్గులతో ప్రార్థించుటగా తెల్పారు. ఆ క్షణం నాకడుపులో నుండి వింతైన మెల్లని స్వరం సన్ననిమాల్గు ఆరంభమై 90 నిమషాలుగా కొనసాగింది. టీచరు వద్ద ఫోను లేదు. ఏ రీతిగా ఆమెకు విషయా*్న తెలుపగలను? దేవుని అడిగితే ఏదైనా అనుగ్రహిస్తారని తెలిసికొన్నాను. అంతేకాదు సమయోచిత సహాయాన్ని జా�నాన్నియిస్తారు.
ఇక నేను చేసే దిలేక నాభడను కాకా పట్టి ప్రసన్నునిగా చేసికోగలాగను. నేను టీచరుకు ఉత్తరము వ్రాసి బైబీలు వాక్యాలు చదువుటను గార్చి నాయింట్లో అత్త, బంధువులు తెలిసికోగలిగతే నాకు చాల శ్రమ ఎదురవుతుంది గనుక నాకు దేవుడిచ్చిన ఆలోచనను బట్టి ఉత్తరములో సలహా కొరుతా టీచరు గారిక వ్రాసిన ఉ తతరము నాబాబు సాక�్స క్రింద పెట్టి బాట్వేసాను జాగ్రత్తగా నాబాబు ఎవరా చూడని ఇంటర్వెల్ సమయంలో టీచరుకు యిచ్చి ఆమె తిరిగి వ్రాసి ఇచ్చిన ఉతతరాన్ని అక్కడే పెట్టి యింటిలో నాకివ్వాలని నాబాబును కోరాను. ప్రభువుకృపలో బాబు మనససులో మంచితనమును బట్టి నాకీరితిగా ఎన్నో ఆత్మీయు అనుభవాలు నాకు ప్రభువునేరాపరు. భాషలలో మాట్లాడుట ఒక వరమనియు, నీటి బాప్తిస్మము తీసికోవాలని నమ్మి బాపీతస్మం పొందినవాడు రక్షింపబడునని తెల్పారు కదా!
బూదిగంత అద్భుత సాక్షులు
222
దైవవాక్యము నన్ను బ్రతికించింది బాధలలో ఓదార్చి గొప్ప నెమ్మది నిచ్చింది విశావాసంతో స్థిరపడాను. నేను టీచరుయిచ్చిన ఒక గొప్ప పుస్తకాన్ని చదివాను. ఆమాగా�నములన్నీ నన్ను గొప్ప విశ్వాసిగా నిలిపి బహ�దైర్యమును నిబ్బరాన్ని కలిగంచాయి. నారకట్టి సహవాసము లేనప్పటికీ పెద్ద అట్లాసు పిల్లల పుస్తకాల్లో నుండగా దానిలో బైబీలు కాగితాలను పెట్టి చాటుగా చదువుకొనే దాన్ని ఒకసారి నేను బైబీలు పూర్తిగా పొందాలని ఆశించి ప్రభువు నాకిచ్చిన జ్ఞానంతో నానడుమునకు చీర భగించి ్రతాళ్ళతో భగించి కట్టి, దానిపై పసలావార్ కమీజ్ ధరించి ఆపై పసవాటరు వేసికొని సాకలులో టీచరు గారింటికి వెళ్ళాలి. ఆచీరనిచ్చి, ఆసా�నంలో బైబీలను పెటైట నడుము చుటాట ్రతాళ్ళతో కట్టేసుకున్నాను. ఆపై డ్రస్ వేసికొని పసవాలార్ మీద ధరించి అత్యానంద భరితురాలనై యిల్లు చేరాను. నాకు చాల దర్శనాలు, సవాప్నాలు కలేగవి. వీటి ద్వారా చాల ఆత్మీయు హెచ్చరికలు పొందాను.
ఒకసారి ఒకవ్యక్తి బుట్ట నిండా బ్రతికిన చేపలు తెచ్చి నాకిస్తున్నట్లుగా చూచాను. ఒకసారి బాత్రావ్లో చాటుగా పిలిచి మోకరించి ప్రార్థించు చున్న సమయంలో అతి తెల్లని వస్ర్తాలు ధరించిన వ్యక్తిని చూచాను. అవి ధగధగా వెురిస్తూ వున్నాయి. బైబీలులో మోషే కొండ పై నుండి దిగి వస్తున్న వేళ్లో ప్రకాశించిన ముఖకాంతి కనిపంచింది. ఆదర్శినం చూచాక వెంటనే మార్చుపోయాను. యీ రీతిగా అరగంట సాగింది. దేవుని దర్శనము ద్వారా చాల సాహాసవంతురాల్నిగా రూపొందాను. దేవుని యందలి భయభక్తులు బహ�ధైర్యము జ్ఞానము కలిగస్తుందని సావెుతలతో వ్రాసి ఉంది కదా ! క్రీస్తులో నేను విశ్వాసిగా స్థిరపడిన తర్వాత హిందా ఆచారాలన్నీ మానివేసాను. ప్రసాదము తీసికొనుట లేదు. పూజల్రై దేవాలయాల చుటాట తిరుగుట అసలే లేదు.
గతంలో ఉపవాసాలు చేస్తూ, రాళ్ళను, ఏనుగును కోతిని, పాములను యీ రీతిగా పూజిస్తూ వున్న నేను క్రీస్తురక్తంలో విమోచింపబడిన తర్వాత నాచాదస్తాలన్నీ మానివేసాను. క్రొత్త సృష్టిగా మారాను. పిల్లిగా ఉన్న నేను నీతిమంతులు సింహాము వలై దైర్యంగా ఉంటారన్న మాట నెరవేరచుకోని దైర్యంగా నిలిచాను. మా అత్తగారు నాస్థితి గమనించింది నా వద్ద నున్న బైబీలు బట్టి నన్ను కొట్టి "భైబిలును సిడికేసిట్లన్నీ కాల్చి వేసింది. నన్ను బైదరిస్తూ బాధించగా నేను ఎదురు తిరిగి జవాభచ్చే సాహసం చేసాను. ""అతతగారా, మీరు నాప్రియవైన బైబీలు, యితర సిడ�లన్నీ కాల్చిగలాగరు,
బూదిగంత అద్భుత సాక్షులు
223 గానీ నాలో దాగిన బైబీలు జ్ఞానాన్ని కాల్చిగలరా ? అజ్ఞానం నాప్రతి అణువు అణువునా జీరిణంచుకొని పోయివుంది. అది యేసు నామం అని తపిస్తూ ఉచ్చరించగలరు. నా రకత నాణాలన్నీ క్రీస్తురక్తంతో ప్రవహిస్తున్నాయని నాడృడిడ నమ్మకము. నేను నాడు మరణాన్ని ఎదురొకన్ననా భయపడను. నాజీవితాన్ని నేను దకికంచుకోదలంచలేదు సువా ! నేను దేవుని కంటికిపాప గానె ఉన్నాను. ఆయన నన్ను తనతో ఒక భాగంగా దాచుకొని బభ్రదపరచుకుంటున్నారు. నీ ఆస్థిపాస్తు లేమీ నాకు వద్దు లి�్లలు, పిచచుకలు దేవుని వల్లనే పోషించబడుచున్నాయి.
నాకయితే దేవుడే కావాలి నేను నా నమ్మకంలో స్థిరంగానె ఉన్నాను. మీరవైనా చేసికొండి. నేను బభయపడనని ధైర్యంగా చెప్పాను. ""అయితే, నీవు నాకిష్టం లేని రక్రైస్తవ మతం పుచ్చుకుంటే నేను మేడ దాకి చేస్తానని బైదిరించింది. నేను అతి ధైర్యంతో నిలిచినందన మా అత్తగారు కాసత బైదిరిపోయింది. క్రమంగా ప్రభువే వారిలో మారుప తెచ్చారు. 40మంది బంధువులు నాజీవితాన్ని ప్రతిక వలై చదువుటను బట్టి వారు ఆశ్చర్యపేవారు. నేను ఆనందంగా క్రీస్తు ప్రేమలో సాగిపోతున్నందున వారు నాదారికి రావడం ఆరంభించారు. వారి అవసరతల్రై నన్ను ప్రార్థించమని నారికి చేరేవారు. నాభర్తలో నాఅతతగారితో తాతాకలికంగా మారుప వచ్చింది. బాపీతస్మం కూడా తీసికున్నారు. కానీ నా బిడ్డలు విశ్వాసులయి నా మారగంలో కొంత కాలము ప్రయాణం చేయగలిగననా, బంధువుల ప్రలోభానికి గురై భార్యవల్ల మంచి రక్రైస్తవునిగా నిలువలేదు. నన్ను గతంలో పెటైటన శ్రమలన్నీ తలసేత చాల ఆశ్చర్యం కల్గుతుంది. నాతల్లి దండ్రులను పిలిచి బైదిరించారు. నన్ను రక్రైస్తవురాలిగా మార్చిన టీచరును పాస్టు గా]్న చంపాలని ప్రయత్నించారు. ప్రభులవే సంరక్షించారు నాతల్లి నాగార్చి ధైర్యంగా సాకషమచ్చింది.
""నా మీన పవిత్ర హాృదయుగల క్రీస్తు విశ్వాసి, ఏతపపు చేయదు" ప్రభువే ఎన్నో హింసలు ్రశమలనుండి నన్ను తప్పించారని నా తల్లి నాస్న్నిహితులు ధైర్యంగా సాకషమస్తారు. నాతల్లి దండ్రులు నా భక్తికి ఆకర్షితులై ప్రభువును అనసరిస్తు బాపీతస్మము తీసికొనుట పంజాబు సమాజంలో ఆశ్చర్యం కలిగంచింది. మావాళ్ళకు గురుద్వార్ తప్ప దేవాలయు లేదు. క్రీస్తువారందరికీ ప్రభువుగా నిలిచారు. పసైతాను నన్ను నాకుటుంబాన్ని ముక్కలు చేయాలని ఆశించింది దేవుడే సరరక్షించి ఉన్నత స్థలంలో నిలిపారు. నాభడడ్లకు సా�న సమయాలు భోజన సమయాల్లో ప్రభువు సన్నిధిని
బూదిగంత అద్భుత సాక్షులు
224 నిచ్చేదాన్ని. ప్రభువు అన్ని సమయాల్లో నన్ను కాపాడి సంరక్షించి ఉన్నత స్థలంలో నన్ను నిలిపారు. ఆయురవాదంలో కాస్మాటిక�్సలో వ్యాపారంలో అభివృది�నిచ్చారు. నాకు అనేక ఆహ్వానాలు అందుటను బట్టి ఎన్నో స్థలాల్లో ఆశావాదంగా జీవించుట హ�్యం మన్ రిసోరర్సస్ వంటి అంశాలు చర్చించుట ప్రసంగించుటలో ప్రవీణ్యత పొందాను. ఎన్నో సంస్థలలో జడ్�గా నన్ను ఎన్నుకోనుట దేవుని కృపయే. ఎన్నో వేడుకలలో చీిపఫ్ రగస్టగా పిలిచి సన్నానించుట ప్రభువును బట్టియేనని ఎల్లపుడా సతురిస్తాను.

స్వచ్ఛంద సేవలలో పాలుగనుట, పేలకు కండ్లు ఆపరషన్ నిర్వాహించుట, జారెడు కుర్చీలు కొని బహ�మతిగానిచ్చు చదువుతు వారికి పెద్దలకు చదివే అవకాశమున్రై ఖరచు పెటటటలో ఆనందించు ధన్యతనిచ్చారు. ఎందరో మీనా ఆంటీ వంటి తలాంతులతో అందరికీ ఉపయోగపడాలి. ఆమెవంటి ధైర్యంతో కుటుంబాన్ని క్రీస్తుబభక్తితో కాపాడుకోవాలి అని అందరూ ప్రశంసించుట దేవుని మహాకృప నన్ను ఎన్నిక లేనిస్థితి నుండి కాపాడి శ్రమలలో నిలబైట్టి గొప్ప స్థితిలో నంచిన క్రీస్తు కేనా సంపూరణ జీవితం అంకితం ఆమెన్ హల్లెలూయ.
అద్భుత శక్తిగల దేవుడు
కొల్లిపర లక్ష్మి
నా పేరు కొల్లిపర లక్ష్మి, నా తల్లిదండ్రులు శ్రీతాళ్ళూరి సుబ్బారావు, శ్రీమతి తాళ్ళూరి గంగాపారవాతి గార్లు. నా భర్త పేరు కొల్లిపర వెంకటేశ్వర్రావు, నా పెద్దకుమారెత కొల్లిపర రవ[, చిన్న కుమారుడు కొల్లిపర యేసు వర్రపసాద్.
నా తల్లిదండ్రులు 50 సంవత్సరాల క్రితం తెనాలిలోని చలపాడు గ్రామం నుండి మహారాపషటలోని లకడికోట అనే గ్రామానికి జీవనోపాధి కొసం వెళ్ళారు. మా అమ్మకు మేము మొత్తం 6 గురు సంతానం. మేము విగ్రహారాధన కుటుంబం నంచి. యేసుప్రభువును నమ్మి, ఈ రోజు ఆయనను సజీవంగా ఆరాదిస్తూన్నాము. మా అమ్మ కష్టపడి మమ్మ*్న పెంచి పోషించి పెద్ద చేసింది. మా నాన్నకు తరచూ అనారోగ్యం ఉండేది. ఆయనకు ఎప్పుడు ఆయాసం ఉండేది. దానితో కుటుంబ భారం అంతా అమ్మ మీద పడింది.
బూదిగంత అద్భుత సాక్షులు
225 నా 12వ యేట నా తండ్రి అనారోగ్యంతో మరణించారు. కుటుంబ పరిస్థితులు మరింత దయనీయంగా తయారయయాయి. ఆ సమయంలో లకడికోట గ్రామానికి క్రిష్టియున్ మషనరీష్ కొంతమంది దేవుని సువార్త చెప్పుట కొరకు వచ్చారు. మాకు యేసుప్రభువు గురించి పరిచయం చేసి నన్ను, నా చిన్న చెల్లి*్న మరియు నా ఇద్దరి అన్నయ్యలను మషనరీ సాకల్లో చదువుకొనుటకు సహాయపడ్డారు. అలా దేవుడ్ని తెలసుకొని దగ్గరలో ఉన్న ఆర్.సి.యవ్ చర్చికి వెళ్ళడం ప్రారంభించాను. ప్రతిరోజు మషనరీ సాకల్ లో కూడా దేవునిని ఆరాదించేవాళ్ళం.
నా 15 యేట నేను నా కుటుంబసరభయలు అందరు విజయవాడకి వచ్చేసాము. విజయవాడలోని బైంజ్సరికల్ దగ్గర ఉండేవాళ్ళం. నా 10వ తరగతి అప్పుడే పూరతరుయంది. విజయవాడలో మొదట ఆర్.సి.యవ్ చర్చికి వెళ�ివాళ్ళం. అలా వచ్చి రానీ ప్రార్థనతోను దేవుడని ఆరాధించేదాన్ని. నాకు 19 సంవత్సరాల వయససు ఉన్నప్పుడు మా అమ్మగారు నాకు పెళ్ళి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. ఆస్తిలేదని మంచి సంబంధం రాదేమోనని మా అమ్మ ఎకుకవగా నాగురించి చింతించేది. నా పెద్ద సహోదరి శ్రీమతి రాజేశ్వరి అనయరాలైనపపటికి, నువువా నీ దేవుడిని ప్రార్థించుకో నీ వివాహం త్వరగా జరగాలని, అని చెప్పింది. ఉన్న కొద్దిపాటి విశావాసంతోనే ప్రార్థించేదాన్ని. మా అన్నయ్యకు తెలిసిన వ్యక్తి (నా భర్త కొల్లిపర వెంకటేశ్వర్రావు గారితో) నా వివాహం దేవుని కృప వల్ల గొప్పగా జరిగింది. నా భర్త అన్యకుటుంబం నంచి వచ్చినపపటికి ఏ రోజు కూడా నన్ను ప్రార్థనకు, చర్చికి ఆటంకపరచలేదు. నోటిమాటను బట్టి, అబ్రహామును దేవుడు అన్యజనుల నుండి ఎలా పిలుచుకున్నాడో నాభర్తను కూడా అలా పిలుచుకున్నాడు.
క్రమంగా నాభర్త కూడా నాతో చర్చికి రావటం వెుదలుపెటాటడు. యేసుక్రీస్తును ఆరాదించడం మొదలుపెట్టారు. నా అత్తమామలు కూడా మాకు ఆటంకపరచలేదు. 1986లో తీవ్రమైన అనారోగ్యంతో నేను మంచానపడాను. డాకటర్లు పరీకషచేసి ఏమీలేదని చెప్పేవారు. మందులు వాడినా కూడా తకగగది కాదు. ఆ రోజు మాకు తెలిసిన వాళ్ళ ఇంటికి దైవజనులు రెవ. శాంతవర్థన్ గారు గంటారు నుండి వచ్చారు. మాఅమ్మగారు ఆయనను మా ఇంటికి పిలిచి నా గురించి ప్రార్థించమన్నారు. నాకు ఒక కుమారుడు కావాలని మరియు నా ఆరోగ్యం త్వరగా తగాగలని ప్రార్థించమన్నారు. రెవ. శాంతవర్థన్ గారు యేసు నామంలో నా రోగాన్ని గద్దించగానే నేను స్వస్థత పొందుకున్నాను.
బూదిగంత అద్భుత సాక్షులు
226 ప్రార్థన తర్వాత ఆయన నాకు ప్రవచనం చెప్పారు. నాకు ఒక కుమారుడు పుడతాడని, తను దేవుడిని ఘనపరుస్తాడని దేవుని చేత దీవించబడతాడని చెప్పారు. ఆ ప్రవచనం అక్షరాలా నెరవేరింది. దేవుడు నాకు మంచి మగభడను 1988 �న్ 30న ఇచ్చాడు. ఆరోజు దేవుని ప్రవచనం ద్వారా పుట్టిన కుమారుడు, ఈ రోజు నిజంగా దేవుడిని ఘనపరుస్తున్నాడు. అలా శాంతవర�న్ అన్నయ్య ద్వారా మేము ఆత్మీయంగా బలపడ్డాము. నా భర్తకు సిగరెట్ త్రాగే అలవాటు ఉండేది. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయన్ని ఆ వ్యసనం నుండి పూర్తిగా విడిపించాడు.
మా అమ్మగారి స్నేహితురాలి ద్వారా మేము 1992లో విజయవాడలో ఉన్న ఎవలైంజికల్ ప్రేయర్ పెఫల్లోషిప్ చర్చికి వెళ్ళి ఆత్మీయంగా బలపడేవాళ్ళం. దేవునితో మంచి సహవాసం చేస్తున్నపుే నా భర్తగారి లారీ భజినెస్లో బాగా నష్టం వచ్చింది. నాకుటుంబ సరభయలు అందరూ దేవుడిని విడిచిపెటటమన్నారు. కానీ నేను నాభర్త జూలైలో నా భర్త బాపీతస్మం తీసుకున్నాము. ఎన్నో అవమానాలు, నిందలు, కష్టనషాటలను అనుభవించాము. అయినా సర దేవుడిని విడిచిపెట్టలేదు. క్రమంగా మాబంధువులు ఒక్కొక్కరు మమ్మ*్న వెలివేసారు. మాతో ఎవ్వరూ సరిగాగ మాట్లాడేవారు కాదు. కృంగిన సమయంలో మా చర్చిలో ఉన్న ప్రార్థనా సహె�దరిల ద్వారా ఓదారుపపొందేదాన్ని. ఆ సమయంలో దేవుడు నాతో యెషయా 43 మరియు 66 అధ్యాయాల ద్వారా మాట్లాడేవారు. నాభర్తకు తరచా యూక్సిడెంట్స జరికగవి. అంతా మేము భజినెస్లో పూర్తిగా నష్టపోయాం. ఎన్ని జరిగినా దేవుడ్ని మాత్రం విడిచిపోలేదు. ఎన్నోసార్లు దేవుడు నా భర్తను మరణం నుండి తప్పించారు. అందును బట్టి దేవునికి సోత్రతం. ఎన్ని బాధలు అనుబభవించినా తిండికి, బటటకి ఇంటికి దేవుడులోటు లేకుండా చేసాడు. నా భడడ్లిద్దరు కూడా చక్కగా చదువుకోనేవారు. ఇద్దరు ఆత్మీయంగా ఎదిగారు.
మమ్మ*్న అవమానించిన వారి గురించి ప్రార్థింనప్పుడు. దేవుడు నాకు చాలాసార్లు ఏమని జవాభచ్చేవాడంటే - ""నా క్రోధ పాత్రను నీనండి తీసి నిన్ను బాదించేవారి ఒడిలో పెడతాను." అని అలాకగ సంత్సరాలు గడిచిన తర్వాత దేవుడు నన్ను బాదించువారి నుండి మమ్మ*్న విడిపించి వారి యెదటనే మమ్మ*్న ఘనపరిచి వారిని శిక్షించాడు.
ప్రార్థనలు, ఉపవాసాలు, దేవుని దగ్గర కనిపెట్టుట ద్వారా దేవుడు నాకు, నాభర్తకు నా ఇద్దరి భడడ్లకు చక్కటి ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. కలల ద్వారా, దర్శనాల
బూదిగంత అద్భుత సాక్షులు
227 ద్వారా జరగబోయే ఎన్నో విషయాలు దేవుడు మాకు చూపించాడు. అందువల్ల దేవునికి కృతజ్ఞతలు. క్రమంగా దేవుని కృపను బట్టి మేము ఆర్థికంగా పురోగతి సాదించాము. నా కుమార్తె ఎవ్.భ.ఎ చదివింది. తను కాలేజ్లో టాపర్గా ఉండేది. నా కుమారుడు భ.టైక� చదివి, ఇప్పుడు యు.ఎస్.ఎలో ఎవ్.యస్ చదువుతున్నాడు. నాకుమారుణ్ని దేవుడు విద్యలో ఎంతో ఆశీర్వాదించాడు. నాకుమారుడు కేనడా కాలేజిలో టాపార్ గా ఉండేవాడు. నా భడడ్ల చదువులలో దేవుని కృపను బట్టి ఆయనకు కృతజ్ఞతలు. నాబిడ్డలు ఇద్దరు మారు మనససు పొంది బాప్తిస్మం తీసుకున్నారు. ఇద్దరు దేవుడిని ఘనపరిచే పాత్రలుగా వాడబడుచున్నారు. నా కుమార్తె ఉద్యోగం చేస్తూ ఆదివారపు సాకల్ పరిచర్య, నాకుమారుడు చదువుకుంటా యాత్ మనిపషీటస్ లో వాడబడుచున్నారు.

కేవలం ప్రార్థన ద్వారా, విశావాసం నిరీక్షణ వల్ల దేవుడు నన్ను నాకుటుంబాన్ని ఆశీర్వాదించి, దీవించి, ఇతరుల దగ్గర సాక్షిగా వాడుకుంటున్నాడు. నన్ను కూడా పసీతల పరిచర్యలో సంఘంలో దేవుడు వాడుకుంటున్నాడు. మా కుటుంబం గురించి మీరు కూడా ప్రార్థించండి. ఆమేన్...
ప్రేమించి నన్ను వెదకి ్రపీతితో నా క్రీస్తు నన్ను రక్షించారు.
విూాబూప్తి.
మత్తయి 7:7
అడుగుడి విాకియ్యబడును. వెదకుడి మీకు దొరుకును. తట్టుడి విాకి తీయబడును.
ప్రభువు కృప మన అందరికీ సమృద్ధిగా నుండుగాక. నాకీసాకషాన్ని వ్రాయగల ధన్యత ప్రభువు నాకిచ్చినందుకు దేవుని స్తుతిస్తున్నాను. నా పేరు విారా. ప్రైస్తవ కుటుంబంలోనె జన్మించాను. నామకార్థ జీవితం జీవిస్తూ బభక్తికనపరచుచూ నాకార్య్రకమాల్లో నిమగ్నమయిపోయి క్రీస్తు శక్తిని ఆ్రశయించలేని దికుకలేని పాపిగా జీవించాను. చర్చికి వెళ్ళుటకు కూడ ఆసమయము తీసికోలేదు. మనుష్యులను సంతోషించాలని వారిని ఆనందపర్చాలని ప్రయత్నించాను. లోకసతురాలిగానే జీవించాను. నాకవసరాలలో సహాయము చేయాలని దేవుని అడికగదాన్ని నాకది లభించగానే మర్చిపోయేదాన్ని. తల్లి దండ్రులకయిష్టంగా ఒక హిందా ప్రేమలో పడాను. కాలేజీ చదువులలోనె
బూదిగంత అద్భుత సాక్షులు
228 హిందా మతసతుని పెండ్లి ద్వారా నా మతాన్ని మర్చిపోయాను. ఒకసారి డాక్టు పరీక్ష చేసి నాకున్న లోపం వల్ల బిడ్డలు కలుగుట ఆసాధ్యమన్నారు. నా పొరపాటు గ్రహించాను. పశ్చాత్తాపంతో ప్రార్థించగానే నా ప్రియ ప్రభువు నన్ను క్షమించి ప్రేమించి నాక మహేష్ బాబును భడడ్గానిచ్చారు. ఆ తర్వాత అందమైన అవ్మాయి కవితనిచ్చారు. దేవునికి స్తుతి చెల్లించాను. ఈ లోక డాకటర్లుకు అసాధ్యమైనది పరలోకపు డాకటర్లుకు తప్పక సాధ్యమగును. పరలోకపు తండ్రి తెలిపన రీతిగా సమసతము సాధ్యములే దేవున్ని నవ్మాలి.
గల్పు రాజ్యములో 15 సంవత్సరాలు గడిపి హిందా దేశము చేరాను. ప్రతివారికి దేవుడిచ్చిన భడడ్ మహేష్ అని చాటితి అని మెల్లని స్వరం వినిపస్తుంది. ఎందుకో చాల ఒంటరి తనము ఆవరించి నిరాశకు గురయయాను. కుటుంబములో అనుకోనిరీతిగా జరిగిన సంఘటన వల్ల యిల్లు వదలి పారిపోయి చనిపోవాలని నాకారు బససుకు డి� కొనే ప్రయత్నం చేసాను. దేవునికి నా పట్ల ్రేపత్యేక ఉ దే�శ్యాలున్నాయని తర్వాత గ్రహించాను. అసంకలిపతంగా మరణించవలసిన నా కారు చివరకు ఒక చర్చి వద్ద ఆగింది. మరలా దేవుని ధ్యానించి బ్రతికించినందుకు కృతజ్ఞతగా చర్చి కార్య్రకమాలు అనసరించసాగాను. గతంలో కారు ప్రమాద సమయంలో నేను భగ్గరగా ఏడచుచుండగా కారు తట్టిన శబ్దం వినిపంచింది. ఒక పసీత ఆమె యింటికి ఆహ్వానించింది. చాల బాధతో నున్న నాకు ఆమె చాల ఉపశమనముచ్చింది. ఆమె నాకు గొప్ప ప్రేమా ఆదరణనిచ్చి నాకోసం ప్రార్థించింది.
ప్రభువే నన్ను రక్షించి ఆమె దాత వలై పరిచర్య చేయుటకు ఆమెను ప్రభువే ్రేపర్రించి, గతంలో నా నిర్లకషంతో క్రీస్తుకు దూరమైన స్థితిని బట్టి నన్ను ప్రభువు ప్రేమకు సమీపసతురాల్ని చేసింది. సంపూరణ సమరపణ చేసికోగలాగను. ఆ తర్వాత నా ఇల్లు చేరగా బాధతో నున్న నా కుటుంబసరభయలంతా కోపం అందోళ్న పడ్డారు. నన్ను సంరక్షిచిన వాడు యేసేనని బహిరంగంగా సాకషమచ్చాను. సంఘంలో కూడా సాకషమచ్చాను. అది 1997లో నేను మంచి ప్రైస్తవురాలిగా నిలిచాను. నా కుమారుడు 23వ పుట్టినరోజు నాటి జాతీయ ఆటగానిగా లైన్సిప్లో గొప్ప ప్రగతి సాధించి ప్రముఖుడై వార్త ప్రతికలో నిలిచాడు. ప్రధమ అంతర్జాతీయ గ్రాండి స్యావ్ టై�టిల్ తెచ్చాడు. దేవుని స్తుతించాను. ఆ రోజు మొదలు ఈ రోజు వరకు మండే తపన గల భక్తి జీవితాన్ని కొనసాగించాను. ఆత్మల భారంతో నాలుగు దేశాలలో సాక్ష్యం చెప్పాను.
బూదిగంత అద్భుత సాక్షులు
229 సువార్తను బోదించగలాగను. ప్రతి మత శాఖల వారి మధ్య గొప్ప డాక్ట్ల సమక్షంలో, వ్యాపారస్తుల మధ్య పాస్టర్లు భషప్ల మధ్య గొప్పగా సాక్ష్యం ద్వారా నాకు క్రీస్తు పట్ల ప్రేమను ప్రకటించాను. నేను గతంలో అనామక గృహిణిగా నున్న నేను విజేతగాను, నిబ్బరమైన సువార్త సేవకురాల్నిగా మారాను. భషపులు పాస్టు చేరలేని ప్రాంతా*్న చేరాను.
మా బాబు ప్రగతి ద్వారా జాతీయ ఆటగాడైన బూప్తి తల్లిగా, అధికారులతో నాయకులతో సస్సంబందాలు నిలుపుకున్నాను. యిద్దరు ముఖ్యమంత్రులకు, సినిమా యాకటర్లుకు మంచి సా�యిలో నున్న వారందరికీ సువార్తను బోధించాను. నా కుమారుడు నేడు క్రీస్తును రక్షకునిగా అంగీకరించాలి. నీటి బాపీతస్మము తీసికొన్న విశ్వాసిగా నిలిచి 10 ్రగౌండ్ అవార్డు సీవాకరించాడు. భార్త దేశములో ముకొకటి దేవతలున్నారు. నిజరక్షకుడు క్రీస్తేనని అందరా తెలిసికోవాలని నా తపన. అన్నిటిలో నడుచిననా విశ్వాసిగా నేను కాలిపోను. నా ప్రభువు నన్ను రక్షించుటకు సమర్థుడని పూర్తిగా నమ్మాను. నేను సంపూరణ సువార్త చేయు సంస్థలో చేసి సువార్త చేయు నా భాగ్యముగా తలసతున్నాను. దేవుడు ఎంతో ఘనత గౌరవము, ఉన్నత సా�నాన్నిచ్చారు. కుటుంబ పరంగా నేను ఆయన చూపిన ప్రేమకు ఎంతైనా తిరిగి చెల్లించాలి. ఆయనను సేవించుట ద్వారానే ఆయన శక్తితో సమసతము చేయగలను. ఆయన కొరకు నా ప్రాణమవవాగలను. నేను పరలోకం చేరు నాటికి 10 వేల ఆత్మలను సంపాదించాలనే ఆపేక్ష కలిగయున్నాను. ఎపెఫస్సీ 3:20
అడుగు వాటికంటే }హించు వాటికంటే అధికముగా చేయు సమరు�డే మన ప్రభువు నేను కాన్సర్ వ్యాదిగ్రస్తుల్రై ప్రార్థించు సవాస�తావరాన్ని ప్రభువిచ్చారు. దేవుని రాజ్యము నీతిని వెదికితే సమసతము దేవుడు దయ చేస్తాడని అందరము నవ్మాలి. ప్రపంచమంతా నిన్ను కృంగదీయవచ్చు దేవుడు నిన్ను లేవనితతును. హల్లెలూయా.
బూదిగంత అద్భుత సాక్షులు
230

గాడిాంధకారంలో కన్నీటి లోయల్లో కృపలతో బలపర్చిన
క్రీస్తుస్తుతి పాత్రడు.
ప్రభు గణేషన్, బైంగుళూరు.
1. తిమోతి 5:23,24
""ప్రభువు నామములో మీకు శుభకాంక్షలు. నాపేరు ప్రభు గణేష్. మా ప్రాంతము కన్నడ మాట్లాడు బైంగుళూరు. సనాతన హిందా కుటుంబంలో జన్మించి, నిత్యము పూజలు వ్రతాలు, వేదాలు చదువుటలో మా భక్తి గొప్పగా ఉండేది. 42 సంవత్సరాలుగా హిందా పద�తిలోనె జీవించాను. మా నాన్న గారి పేరు ఎ.పఫ్.ఎప్ గణేశన్, అమ్మపేరు తంగమ్మ. నాన్నగారు వెల్రేఫర్ ఆఫీసులో ఎకౌంటైంట్ జనరల్గా ఆఫీసరుగా మాంచి ఉద్యోగము చేసేవారు. చాల మత నిష్టతో దేవుని వునికిని గార్చి చాల బాధ్యతతో తపనతో అన్వేషించేవాడిని చాలసార్లు నా జీవిత పరమార్దమురకై ఆలోచించేవాడిని. హిందా దేవుళ్ల వేదాల గాధలు చదువుట మారకంతో ఆసక్తిగా నుండేది. సరియైన సత్యాన్ని తెలసికోలేక నా మనససులో చాల ఆశాంతి ఉండేది. నా స్నేహితుల పరిచయంతో
యాత్పుల్ క్రిస్ట సంస�తో పరిచయం కలిగంది. (్.�.జ.)
తల్లిదండ్రుల సరియైన ప్రోత్సహాము లేక ఎకుకవ ప్రైస్తవ ఆశాయాలు, సత్యాలు తెలసికొనలేకపోయాను. క్రీస్తును గార్చిన పరిచయం కలిగంది. విద్యాభ్యాసం ముగిసింది. వివాహము హిందా పద�తిలోకాక మాధవా అనే ఉన్నత కులస్తురాలితో జరిగింది. మాకు అభిషేక్ అనే కుమారుడు పుటాటడు. తన జీవితమంతా సుఖముగా సాగిపోతందని ఆనందించే రోజుల్లో కండరాలన్నీ విపరీతంగా నొప్పి బాధ ద్వారా నలిగిపోయాను. మెడ నుండి నడుము భాగం వరకు పకషవాత రోగం ఆవరించింది. భరించలేని బాధతో కృంగికృషించాను. శరీరంలో బాధను తట్టుకోలేక అధికంగా నొప్పి నివారణ మాత్రలనప్యోగించుట మతుతమందైన మారిపుయా వాడసాగాను. డాక్టు వైద్యం చేయుటకు నిరాకరించగా మంచము మీద ఒంటరిగా అసహాయంగా గడుపుట బాధ కలేగది. యితరులపై ఆధారపడవలసి వచ్చిందన్న దు'ఖం, భార్య పరిచర్య వల్ల బ్రతికాను. నా ఉద్యోగం పోయింది. చిల్ల గవవాలేదు. ఆదాయం లేదు. స్నేహితుల సలహా మేరకు
బూదిగంత అద్భుత సాక్షులు
231 క్రీస్తుతో పరిచయం కలిగనందన గతంలో వాగ్దానాలన్నీ జ్ఞాపకం వాచ్చాయి.
నేరచుకున్న పాఠాలతో యేసులో అపజయం లేదు. చీ.�.జ.
కష్టాలలో క్రీస్తుపై సంపూరణంగా ఆధారపడి
జీవరబర చీవ�వతీ ���శ్రీర జీవించుట నేరచుకోగలము. క్రీస్తే మన అండ అని తెలసుకొనగలము. అసహాయతో మరణానికి చేరువయయమన్న బాధ, ఆరోగ్యం కోసం కనిపెట్టుటకు అంతం లేని నిరీక్షణ కాగా కృంగిపోయాను. పడకపైనండగా బైబీలు బాగుగా చదువుట కారంభించాను. ఒక ప్రేమ గల స్నేహితుడు దుబాయి రమ్మని ఆహ్వానించాడు. అతను భక్తి గల విశ్వాసి గనుక ప్రార్థనా సమావేశాలు స్వస్థతా ప్రార్థనలు శ్రద్ధగా జరిగించాడు. ప్రభు రాత్రి భోజన సంసాకరములో నేను పాలోగన్నాను. గతంలో యువజన కార్య్రకమాల్లో నుండగా రక్షణ బాపీతస్మ అనుభవం పొందుకున్నాను. ఆత్మీయంగా ఎదిగిన స్థితి పడకమీద నున్నపుడే సమకూరింది. అద్భుత స్వస్థత ప్రభువు నాకిచ్చారు. యేసు మారని సజీవుడు. అపజయము లేదు. దేవుని వాక్యము రెండంచల ఖడగం. ఆయనే మార్గము వాక్యమే మారగం అద్భుత తక్షణ సవాస�తను చూచి అనేకులు ఆశ్చర్యపడి క్రీస్తే దేవుడని సజీవుడనియు, సవాస�తపరచువాడని నవ్మారు. ఆయనను నిజముగా మొఱ్ఱ పెట్టువారికి అతి సన్నిహితంగా వుండే దేవుడు ఆయన సృష్టికరత. మారగం, సత్యము, జీవము. వాక్యము నమ్మదగినది. సత్యవైనదని అందరా నవ్మాలని నా సాక్ష్యాన్ని అనేకులకు చెప్పుట కారంభించాను. రోజులు అనేక గంటలు వాక్య ధాన్యం చేయలన్న తపన తృషణ దప్పి నీటి వాగుల్రై ఆశ పేరీతిగా నాలో ఆరాటము, ఆతృత కలిగ వాక్యం అది మధురాతి మధురానుభవాన్ని కలిగంచి పరమానంద భరితుడనై ఆరాదించేవాడిని. చావు గొతి నుండి నన్ను లేవనెత్తి దయను కృపను జీవకీరిటంగా వేసారు. అందుకే సదా సంస్తుతిచేయు బాధ్యత కలిగయున్నాను. పరిశుద్ధాత్మ అనుభవం దైవ ప్రసన్నత నన్ను నిరంతరము వెన్నంటి ఉండేది. యెహోషువా వలై నేను నా యింటి వారను యేసునే నేడు సేవిస్తూ సాక్షులుగా నిలిచాము. ప్రియ చదువరీ, దేవుని దివ్యశాంతి నిన్ను పవిత్ర పరచుగాక, నీ ఆత్మ మనససు శరీరము నిత్యత్వం వరకు నిందారహితంగా నిలవాలి. నిన్ను నన్ను పిలిచినవాడు నమ్మదగిన వాడు. సమసతము మేలు కరంగా జరిగించగలడు. కృప మీతో నాతో ఆయనను ప్రేమించు వారిపైనండుగాక ఆమెన్. ఈతిబాధలే కరి�క శ్రమలు అవమానములే కలిగన వేళ్ల్లో క్రీస్తు ప్రేమతలపోయుము.
బూదిగంత అద్భుత సాక్షులు
232