
సాక్ష్యం 21. దేవుడు వాక్యవైయున్నాడు
సజీవుడు వాక్యం ద్వారా రక్షణనిచ్చారు.
ప్రీతి క్రిషణన్, బెంగళూరు
""నీతిమంతుడు విశావాస మాలముగా జీవించను�� గలతీ 3:12
ప్రభువు నామములో మీకు శుభములు కలుగును గాక.
మేము అన్యదేవతలను పూజించేవారము. విగ్రహారాధనలో గొప్ప
క్ర్మము పాటించేవారము. ఆ దేవుళ్ళ పట్ల భక్తి ్రశద్ధలు
కలిగియుండువారము. మేము ఈ లోకంలో కర్మ సిద్ధాంతాన్ని ఏది దేవుడు
రాసిపెడితే అదే జరుగుతుందని నవ్మేవారము. 2000 సంవత్సరములో
అతి ప్రాధాన్యత గల గొప్ప పేరున్న భజినెస్ సాకలులో లక్నోలో చదివించుటకు పెద్దలు నిరణయించారు. అది నిర్వాహించుటలో చాలా ఒత్తిడి ఎదురొకన్నాను. మంచి సాకలు విద్యాభ్యాసం అబభ్యసించిననా నాకు మంచి మారుకలు వచ్చేవి కాదు. నా కంటే ఎకుకవ సార్లు చాలా మంది విద్యార్థులు రాణించగా నాకు ఈ స్థితి కలిగించిన దేవతలను చేరి మరింత తీవ్రంగా పూజలు కొనసాగించాను. గట్టిగా శ్లోకాలు అరచి చెప్పేవాడిని. నా ఇషటదైవవైన గణప్తిని పూజించినపుడు ఆరాత్రి నల్లని ఆకారం వచ్చి నన్ను బైదరించింది.
నాకు ఇషటదైవవైన దేవుడు ఆగ్రహము చూపగా చాలా నిరాశ పడాను. మరొక దేవుడిని ప్రార్థించి చూద్దామని ఆలోచించాను. నా దృష్టికి నా ఇంట్లో ఒక రక్రైస్తవులు నమ్మిన మత గ్రంథదము ఉచితంగా సాకల్లో విద్యార్థులకు పంచిపెట్టిన గిద్యోను బైబిలు ఎదురుగా కనిపించింది. రోజు చూస్తున్నాను గాని నా నిరాశ సమయంలో నాకొక దేవుడిని ఆరాదించలన్నా ఆలోచన సర్వ సృష్టికరతయగు క్రీస్తు వలన మాత్రమే సాధ్యమని నేడు దృడింగా నమ్మగలను. ఆ నల్లపుస్తకాన్ని చేతితో తాకగానే నా హృదయములో భారము తొలగిన భావం కలిగింది.
ఆ క్షణంలో అప్రయత్నంగా తెలియకనే హల్లెలూయ అనే నాతన పదాన్ని వందనములు అనే మాట నా నోరు పలుకుట నాకే ఆశ్చర్యము కలిగించింది. ఆపుస్తకము తెరచి కొన్ని వాక్యాలు చదివాను గాని నాకేమ అర్థం కాలేదు. అంతే కాదు నేనే మరొక మాటను పలికాను.
152 అదేమనగా
""యేసు నా దగ్గర ఉన్నాడు నేను బభయపడను�� దేవుని సన్నిధి నేను అనుభవించాను. నా జీవితంలో ఎన్నడు వినని చదవని మాటలు నేను పలుకుట కేవలము క్రీస్తు శక్తి నాపై నిలచి, పరిశుద్ధాత్మ దేవుడు పలికించాడు. అదే రాత్రి దేవుని శక్తిని, ఆయన అపార ప్రేమను అనుభవించాను. క్రీస్తు సువార్త, జననం, సేవ, మరణము, పునరుత్థాన వివరాలన్నీ శ్రద్ధగా చదువుటకు ఆరంభించాను. సిలువపై నా పాపాలు కషవించుట్రై శ్రమపడి మరణించి తిరిగి లేచిన సత్యమును కనుగొన్నాను.
క్రమంగా యేసును మరింత తెలసుకోవాలని బైబిలు చదువుట ద్వారా ఆయన మెల్లని స్వరం వినుట ద్వారా కొన్ని సార్లు మంచి ఆలోచనలు నాలో కలిగించి తెలియజేయుట ద్వారా అందుకు యేసునే ప్రేమించాలనే అర్థము తెలిసికొనగలిగాను. ఏరీతిగానైనా పరిశు ద్ధ గ్రంథాన్ని పూర్తిగా ఆశ్రయించి దానిపై ఆధారపడసాగాను. అదే రోజులలో యాదృచ్చి�కంగా బైంగళారులో మా అక్కయ్య స్నేహితుల సహకారంతో నయా లైఫ్ సహవాసమునకు ఆహావానించినందన స్థానిక సంఘ ప్రార్థనా సహవాసంలో క్రీస్తును గార్చి తెలిసికొన్నది. ఆమె పాస్టు గారి హెచ్చరికలు క్రీస్తు గురించిన వివరాలు రక్షణానుభవం గురించిన అవగాహన ద్వారా క్రీస్తును నమ్మింది. విగ్రహారాధన వ్యర్థమని గ్రహించాను. ఒకే సమయంలో నాకు అక్కకు కూడ ప్రభువు ప్రేమను కనబరచి ఆమె నవ్ముకొను బిడ్డలుగా మార్చారు. అదే రోజు ఉదయాన్నే ఫోన్ కాల్ ద్వారా చెప్పిన విషయాలు నన్ను ఆశ్చర్యపరిచాయి.
""ప్రీతి, నేను మారుమనససు అనుభవాన్ని పొందాను. నా జీవితాన్ని యేసుకు సమర్పించాను. ఆయన వాస్తవమైన సజీవుడగు దేవుడు. నా పాపములు క్షమించి చెపపనాశ్యక్యము కాని ఆనందముతో శాంతితో వింత అనుభవమచ్చి నా పట్ల అద్భుతం చేశారు��. అని తెలిపింది.
నాకు చెప్పిన సందేశంతో పాటు ప్రీతి, ""నీవు కూడ నీ పాపములన్ని క్రీస్తు దగ్గర ఒప్పుకొని విధేయతతో రక్షణానుభవం సీవాకరించు�� ఆ సలహాను విన్న తరువాత వెంటనే నవ్ముకొనలేదు.అకాక, నేను యేసుతో మాట్లాడి నాకు కూడ నీకు కలిగిన అనుభవం కావాలని అడుగుతాను. ఆయన నాకు తగిన జవాబు ఇచ్చినపుడు తప్పక నీకు తెలియజేస్తాను అని చెప్పాను. మారుమనససు అనే అనుభవం తప్పక అందరికీ అవసరమా ప్రభువా? నాకు కూడ తప్పక కావాలా? ఆ మాట బైబిలులో ఏ అద్యాయంలో వివరించారో నాకు చూపండని వినయముతో ప్రార్థించాను. కొన్ని రోజులు గడిచాయి. అద్భ�తరీతిగా ఒక వాక్య భాగము నా హాృదయముపై ముద్రించబడిన అనుభవం కలిగింది. యోహాను 3 అధ్యాయం. అది ఏవైయున్నదోనని తక్షణమే బైబిలు తెరచి చూడగా నికోదేముతో సంభాషణ వివరాలు క్రొత్తగా జన్మించాలి, నీటిలో, ఆత్మలో బాప్తిస్మము గురించి వివరణ స్పష్టంగా చదివి గ్రహించాను.
నేను చదివిన బైబిలులో మారుమనససు అనే మాట ఎరుపు అక్షరాలతో లి�ంచబడినది. దేవుడు స్పష్టంగా మారుమనససు పొందుడి అని చెప్పినందన నాకు ఆ అనుభవం కావాలని 153
సజీవ సాక్ష్యములు కోరుకున్నాను. దేవుడు నన్ను ఏమ చేయాలని చెప్పినను నేను చేయుటకు సంసిద్ధమయయాను. మొదటిగా బైబిలు చదివిన రాత్రి ఆయన మాటలు నాలో ఉంచిన రీతిని బట్టి ఆ రోజు నుండి నా జీవితా శ్యాలన్నీ మారిపోయాయి. దేవుడు నా యెడల చాలా మంచి భద్రతను చూపి గణప్తి దేవుని భయము నుండి తప్పించి మంచి నెమ్మది ఇచ్చి రక్షించిన రోజు నా జీవితంలో మరువలేను. ఎంత ఎకుకవగా బైబిలు చదివినచో అంతగా నా పాప స్థితి నాకు కనిపించసాగింది. నాకు రక్షకుని అవసరత ఉన్నదని స్పష్టంగా తెలిసికొన్నాను.
ఆ తరువాత పసలవులకు బెంగళూరు వెళ్ళి అక్క రక్షణానుభవం పొందిన సంఘంలో పాస్టు గారి సందేశాలను సీవాకరించి మారుమనససు అనుభవాన్ని పొందాను. దాని అవసరత అర్థము చేసుకొని పశ్చాత్తాప్ స్థితిని బాగా తెలసుకోగలిగాను. తండ్రి, కుమార్, పరిశుద్ధాత్మ నామంలో బాపీతస్మం అనుభవం ఆయన రక్తము ద్వారా పాప క్షమాపణ విమోచన అనుభవం ద్వారా నేరచుకొన్నాను. అంచెలంచెలుగా ఆత్మీయంగా అభివృద్ధి పథంలో సాగి పోతా నీటి బాప్తిస్మము తరువాత పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందాను.
""దేవుని చేత ఏరపరచబడిన వారును, పరిశుదు�లను, ్ర్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనససును, దయాళుతవామును, వినయమును, సాతివాకమును, దీిర�శాంతమును ధరించుకొనుడి. కొలుస్సి 3:12
పరిశుద్ధంగా, యధార్థంగా జీవిస్తూ క్రీస్తు సావారూప్యంలోకి ఎదుగుచూ ఆత్మ పఘలాలు, ఆత్మ వరాలతో అంతా నింపబడి క్రీస్తుకు సాక్షులుగా జీవించు కృప దేవుడు దయచేయును గాక. ఆమెన్.
154

సాక్ష్యం 22. గొరర్రలు మేకలు బలి ఇచ్చిన నేను క్రీస్తు నా
కొరకు రక్తమచ్చి బలి అయయారని నమ్మాను.
జయమ్మ, విజయవాడ
""ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి విముకుతలనుగా
చేయును�� 1 యోహాను 1:7
దేవుని నామమునకు స్తుతి సోత్రతము సదా కలుగును గాక.
ఈ సాక్ష్యమును చదువుటకు సిద్దపడిన మీకు వందనములు. హిందా
ఆచార ప్రకారము విగ్రహములను ఆశ్రయించి నిత్యము పూజలు
చేసేవారము. బాల్యములో తల్లిదండ్రులతో కలిసి పూజించాను. పెండ్లి
అయిన తరువాత మరెకుకవ పూజలు చేయుచూ గొరర్రలు, మేకలు, కోళు ి బలిగా ఇచ్చి పూజలు ఆచరించేవారము. నేటికి నా వివాహము జరిగి 40 సంవత్సరాలు పూర్తి అయినవి. నాకిద్దరు బిడ్డలు ఉన్నారు. నా భర్త రైల్వేలో ఉద్యోగిగా పని చేసి రిటై�రు అయయారు. నా ఇద్దరు భడడ్లకు వివాహము అయింది. పాప విశాఖలో ఉంది. మాకు గతంలో చాలా ఆస్తి ఉండేది. స్థలాలు పొలాలు విశాఖపట్నం దగ్గర పల్లెటారిలో ఉండేవి. ఇతరులు ఇచ్చే స్థితిలో ఉండే రోజులలో మా ఆస్తి దకికంచుకోవాలని ఆ }రు వెళ్ళి సమస్యలు గొడవలలో మునిగిపోగా నా భర్త ఆయన తవ్ముడు కూడా కేసులలో ఇరుకుక పోయారు. చివరకు తగాదాలలో 1 సం�� 6 నెలలు జైలు పాలయయారు. చివరకు కేసు పూర్తి అయింది. బేయిలు మీద బయట పడ్డారు. లాయరుగారు ఒక ఉత్తరము ఇచ్చారు తిరిగి ఉద్యోగములో చేరగానే సగం జీతం లభిస్తుందన్నారు. ఉద్యోగము స్పసపండు చేసిన వ్యక్తిగానే చేయవలసి ఉ ంటుందన్నారు. ఆయన తమ్ముళ్ళు కూడా అదే ఆఫీసులో పని చేసేవారు. నా భర్త అవమానకరంగా భావించి ఉద్యోగం సగం జీతము ఆశించకుండా ఇంట్లోనే ఉండేవారు. కోరుట కేసు తేలాలని కోరుకునేవారు. ఇంట్లో అంతా దిగులు బాధతో కాలం గడిపే రోజులలో నా పరిస్థితి తెలిసిన కొందరు రక్రైస్తవ స్నేహితులు ప్రార్థనలకు వెళ్ళుచు నన్ను రమ్మని ఆహ్వానించారు. ఆ క్రొత్త ప్రాంతంలో మనశ్శాంతి లభించగలదని ఆశించాను. ప్రార్థన మందిరము ఆరాధనలో పాడు పాటలు నన్ను ఆకర్షించాయి. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేనుఉంటా యేసయ్యా నీ మాట చాలయయా, నీ చూపు చాలయయా, నీ నీడ చాలయయా, ఆపుతలందరు విడిపోయినా, కషాటలైదురైనా క్రీస్తు ఉంటే చాలని తెలియజేయు వాక్యాలను బైబిలు కథలలో యోసేపు, దానియేలు, రాతు, ఎస్తేరు వంటి చరిత్రలన్ని విని నమ్మాను. 155
సజీవ సాక్ష్యములు క్రీస్తు బోధలు ఆయన సిలువ త్యాగము గుర్తించాను. ప్రార్థించుట తెలిసికున్నాను. నాలో గొప్ప శాంతి, నెమ్మది కలుగుటను బట్టి నా భర్తను బాధలో ఆదరించగలిగాను. నా భర్తకు ధైర్యము చెప్పి ""ఆఫీసుకు వెళ్ళండి సగం జీతము వచ్చినా పర్వాలేదు. అధికారులకు లోబడుట చాలా అవసరము. ముందుగా మన భడడ్ల చదువులు జీవితం సుఖంగా గడవాలంటే మీరు వెళ్ళడం తప్పదు అన్నాను. క్రమంగా ప్రార్థనలకు వెళ్ళి రక్షణ పొందుటకు ఏమ చేయాలని పాస్టరుగారిని సంప్రదించి క్రీస్తు పాపాలు కషవించాడన్న నిశ్చయత పశ్చాత్తాప్ ప్రార్థనలో లభించనని గ్రహించి గతంలో చేసిన పూజలు బలులు ఇవన్నీ పాపాలుగా ఒప్పుకొని క్షమాపణ పొందాను. ""ఇది నీ పెదవులకు తగిలైను గనుక నీ పెదవులకు ప్రాయశ్చితాతమాయెను�� యెషయా 6:7
ప్రభువు నన్ను రక్షించాడు అన్న అనుభవంతో పాదిరమ్మగారు ప్రోత్సహించగా నా భర్తకు తెలియకుండా బాప్తిస్మము తీసుకొన్నాను. బుట్టు లేకపోయినా పర్వాలేదు మీరు మీ బాధ నుండి విముక్తి పొందాలని ధైర్యపరిచాను. నా కుమారెత నా విశ్వాసాన్ని గమనించి అవ్మా నాన్న ఈ కేసే నుండి విడుదల పొందితే నేను కూడా బాప్తిస్మము తీసుకొనుటకు సిద్దమే అన్నది. నాకుమార్తె ఇంటివారు విశ్వాసులు గనుక వారితో మందిరముకు వెళుిచా బాప్తిస్మము తీసుకున్నానని ధైర్యంగా చెప్పింది. నా భర్తతో నాన్న మీరు ఈ కేసు నుండి తప్పక రక్షింపబడతారని నానమ్మకము గనుక మీరు కూడా నమ్మి బాప్తిస్మము తీసుకుంటే దేవుడు మీ అవసరాలను తీరుస్తాడు. ఆమె మాటలు విన్నాడు. అవ్మా, ఈ కేసు వివరాలలో నేను బాప్తిస్మము తీసుకుంటే అబద్ధాలు చెప్పవలసి వస్తుంది కాబట్టి భయపడి వెనకంజ వేశారు. నేను నా కుమార్తె ఇచ్చిన ప్రోత్సాహాన్ని బట్టి నా భర్త ఉత్తరము తీసుకొని ఆఫీసుకు వెళ్ళారు. ఆశ్చర్యంగా ఆఫీసరు చూపిన దయ కనికరము బట్టి ఉద్యోగములో చేరచుకున్నారు. దేవుడు చేసిన గొప్ప మేలులను బట్టి అందరము స్తుతించాము. పోలిసులు ఇద్దరు ఆపీసుకు వచ్చి కోరుట వాయిదా ఉందని రమ్మని చెప్పి తిరిగి వెళ్ళి నా భర్త వాళ్ళ తవ్ముడు ఉద్యోగములో చేరారని రిపోర్టు ఇచ్చాడు. స్పసపండు చేయలేదని చర్చి జరిగిననా చర్చి జరిగిననా నా భర్త మంచి ప్రవర్తనను బట్టి జయినింగు సంతకము చేసి ఉద్యోగము సీవాకరించు దయ కనపరిచారు. ప్రభువే నా భర్త పట్ల దయ చేపారని ఆయన కూడా నవ్మారు. నా భర్త కూడా క్రీస్తును రక్షకునిగా సీవాకరించి బాప్తిస్మము అనుభవం పొందారు. గతంలో కోరుట వాయిదా సమయంలో కొంత మంది స్నేహితులను అండగా తీసుకొని వెళ్ళవలసి వచ్చేది. వారికి భోజనము హోటలు వసతి కొరకు 15 వేలు ఖరచు పెటటవలసివచ్చేది. క్రీస్తును నమ్మిన తరువాత నా భర్త తవ్ముడు మాత్రమే వాయిదా సమయంలో ఖరచు చేయకనే రాగలిగిన ధన్యత ప్రభువు ఇచ్చి దీవించారు. నా భర్తలో గొప్ప ధైర్యము, నిబ్బరము, శాంతి, సమాధానము నిండాయని ఆనందంగా సాక్ష్యమిచ్చారు. క్రమంగా ఆలయానికి రావడం వలన ఆత్మీయంగా చాలా బలం పొందారు. అద్భుతంగా గతంలో లోటై�న 14 వేల జీతము ఆయనకు అందజేశారు. అద్భుత సమృద్ధి
156 దీవెనలు ఆ ప్రభువు ఇచ్చారు. నా భర్త జైలు పాలైన రోజులలో బైంగతో, దిగులుతో అన్నం సరిగా తిననందుకు అనారోగ్యం వాటిల్లింది. ఎన్నో స్థలాలు మా అవసరాల కొరకు తకుకవ ధరకు అమ్మ వేసామనే చింతలో ఆరోగ్యము కోలోపయాను. జైలుపాలైన భర్తకు భార్యగా తల ఎత్తుకొని గతంలో ధైర్యంగా జీవించలేక పోయాను. ఇద్దరము ఆత్మహత్య చేసుకొని మరణించాలని ఆశించాము. అద్భుత రీతిగా ప్రభువే మమ్ములను సంరక్షించారు. ఆస్తి కావాలన్నా తగాదాలలోనే జైలుపాలయయాము. ఎన్నో బాధలు ఎదురొకన్న మాకు దేవుడు నాతన జీవితాన్ని ప్రసాదించి ఎందరికో సాక్ష్యము చెప్పు స్థాయిలో నిలిపారు. నన్ను నా భర్తను నా భడడ్లను అత్యతన్నత స్థితిలో నిలబైటాటరు. అన్నీ కోలిపయిన సమయంలో కోట్ల విలువ గల సరవాసృష్టి కరత నా రక్షకుడిగా ఉన్నందన అత్యానంద బభరితులవై ఆనందంగా జీవిసతన్నాము నా శరీరమును నీరు వచ్చి మరలా బలహీనత ఆవరించింది. పసైతాను శోదినగా భావించాను. ఆ రోజులలో మాకు డబ్బు ఎకుకవ లేనందన ఆసుప్రతిలో మందులు వాడుటకు ఆపరషన్కు డబ్బులు లేవు. గండె పెరిగిందన్నారు. నాకు జవాబును ఇచ్చి దర్శనము చూపించి కాపాడిన దేవుడే నాకు దికుకగా నిలిచాడు. అదే రోజు మరోక దర్శనము చూచాను. ప్రభువే డాక్టు రూపంలో వచ్చి గండె ఆపరషను జరిగించుట కళ్ళారా చూశాను. గండె ఎర్రగా ఉ ంది నా చుటుట మరి కొంతమంది డాకటర్లు ఉండి కుట్లు వేశారు. రక్షించు ప్రభువా లేదా ఈ దీనురాలిని నీ సన్నిధికి చేరచుకో అని ప్రార్థించాను దేవుడు అద్భుతంగా నా దీన ప్రార్థన ఆలకించాడు. గొప్ప దర్శనము ద్వారా స్వస్థపరిచారు. దీనులకు అండగా నిలిచే దేవుడు నా పక్షముగా నిలిచి నాకు మేలు చేసినందన కన్నీటితో స్తుతించి ఘనపరిచాను.
మేము అవ్ముకున్న స్థలాలు కాక మరి కొన్ని స్థలాలు మాకున్నందన వాటిని మంచి ధరకు అమ్మనందన మా అప్పులన్నీ తీర్చగలిగాము. మేము చర్చికి దారంగా అద్దె ఇంటిలో ఉండేవారము. మాకు స్వంత ఇల్లు కావాలని ప్రార్థించాము. భడడ్లను చదివించుటకు డబ్బు సరిపోయేది కాదు. చిన్న జీతముతో కుటుంబ పోషణ చేసుకొనుచూ భ.ఎ వరకు చదివించి బాబును ఉద్యోగము చేసుకోమని చెప్పగా నేనింకా చదువుకోవాలని ఆశగా ఉందన్నాడు. ప్రభువు అద్భుత రీతిగా సహాయము చేయగా ఉన్నత విద్య చదివించాము. మంచి ఉద్యోగిగా పూనెలో స్థిరపడకముందే మా బందువుల అవ్మాయిని మా బాబుకు ఇస్తామని ప్రాదేయపడ్డారు. నాకు మాత్రం రక్రైస్తవ విశ్వాసిని కోడలుగా చేసుకోవాలని ఆశించాను.నా భర్త కోరిక చొప్పున రాజీపడి అనయల కుటుంబంలో అవ్మాయితో హిందా పద్దతిలో వివాహము చేయుట గొప్ప పొరపాటుగా భావించి విచారించి క్షమాపణ కోరాము. బాబుకు ఒక పాప పుట్టింది. ఇద్దరు బిడ్డలు దార ప్రాంతంలో ఉండగా మేము రైల్వే కావాటర్లు వదలి అద్దెకుంటా సొంత ఇల్లు కొరకు ప్రార్థించాము. 5000 ఇచ్చి ఒక స్థలము కొన్నాము. నా భర్తకు రైలు ప్రమాదములో కాలు విరిగింది. రెండు నెలలు కట్టు కట్టుకొని బాదపడిన రోజులలో ఇల్లు ని]్మంచలేకపోయాము. నా కుమార్తె ఇల్లు చేరాలని కోరాము గాని వీలు పడలేదు. ఆయన 157
సజీవ సాక్ష్యములు రైల్వే ఉద్యోగము రిటై�రర్మంటు వలన వచ్చిన కొద్ది లక్షల సోవ్ముతో నాలుగు అంతసతుల భవనాన్ని ని]్మంచుకొను ధన్యత ప్రభువు మాకిచ్చారు.
గొప్ప మనశ్శాింతితో చర్చికి దగ్గరగా సహవాస భాగ్యమచ్చి మా ప్రార్థనలు ఆలకించి దీవించిన ప్రభువు కనికరమురకై దేవుని స్తుతిస్తున్నాము. గతంలో మేము పొగొట్టుకున్న బంగారము, ఆస్తి మొత్తము మాకు దయచేసిన దేవునికి స్తుతి మహిమ కలుగును గాక. దావీదు తిరిగి సమసతము సంపాదించుకున్నాడు. మా పట్ల కృప చూపిన ప్రభువు వృద్ధాప్యంలో భ.పి, షుగరు రాకుండా కాపాడుచున్నారు. పసైతాను అనేకసార్లు నా శరీరముపై దాడి చేస్తునే ఉంది. నా రొవ్ముపై గడడ్ వచ్చి బాధ పెట్టినందున ప్రార్థించాను. పాస్టు గారు కూడా ప్రార్థన చేశారు. ఆ రాత్రి నేను స్వస్థపరచు ప్రభువా అని ప్రార్థించగానే నన్ను ఆదరించి స్వస్థపరిచారు. ఆయన ప్రేమ వరిణంపత్రము కానిది.
ఆ ప్రభుని మధుర స్వరము మరుపురానిది.
""లైవ్ము, నీ గడడ్ పోయినది చూచుకో�� ఆ మాటతో నా గడడ్ మానిపోయింది. జ్వరం తగిగపోయింది. నా భర్తకు చూపించి అద్భత స్వరం గురించి వివరించగా సంతోషించాడు. ఇద్దరము కలిసి దేవుని స్తుతించాము. నా భర్త పొరపాటన స్నేహితులకు డబ్బులు ఇప్పించి ఇరుకున పడిననా అద్భుతంగా ప్రభువే తప్పించి కాపాడారు. దేవుడు చేసిన మేలులు వరిణంచుటకు నా నోరు చాలదనిపించింది.
నా కుమారుడు కూడా క్రీస్తును రక్షకునిగా అంగీకరించాడు. అనయరాలిని నా కుమారునికి భార్యగా చేసినందుకు క్రీస్తును ఇష్టపడక భడడ్లను నా కుమారుని వదలి పుట్టింటికి వెళ్ళింది. విశ్వాసమును బట్టి ఆ్రశమను బభరిస్తున్నాడు. పూనె నుండి హైదరాబాదు వచ్చి మంచి ఉ ద్యోగములో స్థిరపడ్డాడు. భార్యలో మారుప కొరకు కనిపెట్టి ప్రార్థిస్తున్నాడు. నా సాక్ష్యమును బట్టి నా చెల్లి కుటుంబము, కొందరు స్నేహితులు రక్షణానుభవంలో క్రీస్తును అంగీకరించి ప్రేమిస్తున్నారు. దేవుడు చాలా దర్శనాలు చూపించి తన కుడితో నన్ను పట్టుకొని నడిపిస్సతున్నారు నేను నా భర్త పడిన అవమానములు ఆర్థిక లేమ, అనేక సమస్యలలో నా బంధువులు, స్నేహితులు నారకవరు సహాయపడలేదు గాని మేము నమ్మిన ప్రభువు అండగా ఉండి ప్రతి ప్రార్థనను అలకించి ఆదరించారు. మాక్రీశమలు రాకపోతే ఎన్నటికీ క్రీస్తును అంగీకరించే అవకాశం లభంచేది కాదు. మమ్ములను సిగ్గుపరచిన వార మేము క్రీస్తు అనుచరులము అయయాక మమ్ములను ఆశ్రయించి క్రీస్తు ప్రేమను తెలిపి ప్రార్థించమని కోరుట ప్రభువు దయగా భావించి కృతజ్ఞత తెలిపి స్తుతిస్తున్నాము.
ఎన్నికలేని మా జీవితాలకు విలువ ఇచ్చి ఆర్థికంగా నిలబైట్టి నడిపిస్తున్న నా ప్రభువుకు స్తుతి మహిమ కలుగును గాక. చదువరులను దీవించనుగాక.
158
సాక్ష్యం 23. స్వస్థపరచు ప్రభువు నా జీవితంలో
గొప్ప మేలులు చేసి దీవించారు.
సత్యవతి, చిలుకూరు భీమవరం
""నా వెంబడి రండి నేను మవ్ములను మనుష్యులను పట్టు జాలరులనుగా
చేతను�� మత్తయి 4:19
మీకు ప్రభువు పేరట వందనములు. క్రీస్తు ప్రభువు నా సాక్ష్యము
చెప్పుటకు అవకాశమచ్చి దీవించినందుకు దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను.
విగ్రహాలను ఆరాధించే హిందువులుగా నా బాల్యం గడిపాను.
అమాయకతలోనే నా వివాహము జరిగింది. పెండ్లయిన తరువాత పాప
బాబు ఇద్దరు బిడ్డలు కలిగారు. నాకు గండెలో నొప్పి ఉండేది. ఆసుప్రతిలోచూపించకొనగా మందులు ఇచ్చారు. ఏమ తగ్గలేదు. నా ఇంటి పనులను స్వయంగా నెమ్మదిగా చేసుకొనే దానిని.
ముఖ్య పండుగలు ఉగాది, సంక్రాంత్రి, దీపావ[ సమయాల్లో కూడా ఆసుప్రతిలోనే 10 రోజులకు పైగా గడ్రవలసివచ్చేది. ఎక్సర తీసి పరీక్షలు చేసి మందులు వాడినను స్వస్థత లభించక ఏడ్చేదానిని. ఉప్పు, కారం తగిగంచి తినమనేవారు. నా పిల్లల వయసు 10, 8 సంవత్సరములు ఉన్నప్పుడు క్రీస్తు గురించి వినుట వలన చర్చికి వెళ్ళతే క్రీస్తు తగిగస్తాడని నమ్మి వెళ్లాను. చీకటి శకుతల ప్రభావం వల్ల ఆ స్థితి కలిగిందని చెప్పి పండ్లు తినాలని సలహా ఇచ్చి పంపారు. 10 వారాలు క్రమంగా ప్రార్థనలకు రమ్మని కూడా తెలిపారు. నాకు }పిరి కూడా అందేది కాదు. నా స్థితి గమనించి నా భర్త మరొక పెండ్లి చేసుకుంటారని భయం వెంటాడేది. నేను బ్రతకుతానో లేదోనని నా చుటుట ప్రక్క నివసించేవారికి సంశయముండేది. నా కాళ్లు చేతులు చల్లగా మారిపోయేవి. ప్రభువు గొప్ప దేవుడు స్వస్థపరచువాడని విన్నాను గాని ప్రార్థన చేయుట తెలియదు. ఒక రోజు తెలియకుండానే నా బలహీనతలో ప్రభువా అని భగ్గరగా అరిచాను. నా శరీరములోనికి వింత శక్తి వచ్చింది. ఆ ప్రభువే నాలో ప్రాణం పోసారని నమ్మాను. నా భర్త ధ్యానము మల్లులకందించే వ్యాపారము చేస్తూ అర్థరాత్రి ఇల్లు చేరేవారు. ఏదో రీతిగా నెమ్మదిగా వంట చేసి అందించేదానను. నా భర్త వ్యాపారానికి సహాయము చేసి లెక్కలు వ్రాయుటకు క్రీస్తును నమ్మిన మరొక కులంలో వ్యక్తి హిందు మతం మానుకొని క్రీస్తు విశావాసీగా ఉన్నందన నా పరిస్థితి చూచి జాలిపడి అమ్మగారు, 159
సజీవ సాక్ష్యములు నేను నమ్మిన దేవుడు క్రీస్తు అందరికి ప్రభువు గొప్ప స్వస్థతలు చేశారు. రకత స్రావ రోగిని బాగు చేశాడు. చనిపోయిన లాజరును బ్రతికించాడు. నిన్ను తప్పక సవాస�పరచయాడని నవ్ముతున్నాను అని మాటలు చెప్పాడు. నాకు స్వస్థత లభించాలంటే తప్పక ఇంట్లో ఉన్న విగ్రహాలన్నీ తీసి పారయాలని ప్రార్థించాలని హెచ్చరించారు. వెంటనే నా భర్తతో సంప్రదించాను. ఫోటోలు విగ్రమాలు తీసి పేసారు. ప్రతి రోజు ఇంటికి పని మీద వచ్చినపుడు సువార్త బోధించేవారు. నాకు నమ్మకము ఏరపడి క్రీస్తును గురించి మరెకుకవ తెలిసికోవాలని ఆశించగా పాలకొల్లు ప్రాంతంలో ఉజ్జీవ కూటములు జరుగుచున్నవన్నియు ఆయన కుటుంబ సమేతంగా వెళుిచున్నామని తెలిపి ఆసక్తి ఉన్నచో నన్ను కూడా రమ్మని ఆహ్వానించారు. ఆ దైవజనుల వాక్య బోధన శకుతలు ప్రార�్నల పఘలితంగా గొప్ప స్వస్థతలు జరుగుట రక్షణ పొందుటను బట్టి సేటజి మీద కొందరు సాక్ష్యము వివరిస్తారని కూడా వివరించారు. నాకు వెళ్ళాలని నా బలహీనత పోవుటకు ప్రార్థన చేయించుకోవాలని ఆశించాను. నేను చాలా ఆసక్తితో వాక్యము విన్నాను. నాలో కలిగిన ఆనందాన్ని గమనించిన నా భర్త స్నేహితుడు నాకు స్వస్థత తప్పక లభిస్తుందని నమ్మి ధైర్యపరిచాడు అది 1984 ఫిబ్రవరి 4వ తేదిన రక్షణ పొందిన వారికి బాప్తిస్మము ఇస్తామన్నారు. ఒక మామ గారు సాక్ష్యము వేదికపై చెప్పగా విన్నాను. ఒకవ్మాయి నావలై నీర్స్ స్థితిలో ఉండగా పుట్టింటికి పంివేయగా ప్రభువును నమ్మి ఆమెపై ఆధారపడింది. భర్త తిరిగి ఆమెను సీవాకరించగా పండంటి కాపురం చేసుకుంటు క్రీస్తు ప్రేమలో ఆనందిస్తుంది. నాకు కూడ ఈ సాకష్యనుభవం నా హృదయాన్ని కదిలించి ఆశతో నా భర్తను సంప్రదించలేదు కద అని అన్నాను. అవ్మా, ఏమ పర్వాలేదు. నీవు సిద్ధంగా ఉన్నావు తీసికోమని చెప్పగానే అంగీకరించాను. వర్సగా నీటి దగ్గరకు రాగానే దైవజనులు ఆర్.ఆర్.్ర మార్తి గారు నాతో సువార్త విషయాలు పంచుకున్నారు. బాప్తిస్మము గార్చి వివరిస్తూ నన్ను ప్రశ్నించిన విశ్వాసము సరియె�నదని సమ్మతించి నాకు నీటి బాప్తిస్మము ఇచ్చారు. దైవసేవకుడు ఆయన భార్య నన్ను దర్శించిన నా ఇంటికి వచ్చి ఆత్మీయంగా చాలా బలపర్చివారు అవ్మా, పసైతాను చాలా శోధనలు కలిగిస్తారు. ధైర్యంగా ఉండు అన్నారు. ప్రతి దినము వచ్చే శాంతి మార్గము రడియోలో ఆర్. ఆర్.్ర మార్తి గారి వద్ద రికార్డుగా వస్తూ ప్రతిసాయంత్రం 7.30 గం��కు నేను నా పొరుగువారునా ఆడపడుచు కలిసి వినేవారము. ఆ తరువాత సహవాస ప్రార్థన వాకక్యము ధ్యానించుటలో గడిపి ఆత్మీయంగా మేలు పొందాము. రయి మొదటి జామున లేచి ప్రార్థిసేత ప్రాంతంగా ఉంటుందని దైవజనులు సలహా పాటిస్తూ రోజు ఉదయాన్నే ప్రార్థించుట కారంభించాను. నాకు పూర్తిగా శరీరానికి శక్తి రాలేదు చిన్న బరువు కూడ వెాయరాదన్నారు. కాని నేను పెద్ద భందెతో నీరు మోస్తున్నట్లుగా కలలో చూచాను. కలలో నాకు తెలిసిన ఒక బంధువుల అక్కయ్య నా కొరకు ఒక డాక్టును సిరంజిలో మందు ఎకికంచి నా శరీరములో ప్రవేశ పెటటగానే గొప్ప బలము నాతో చేకూరింది. ఆ ఉదయాన్నే నన్ను క్రీస్తుకు పరిచయం చేసిన సోదరుడు నా కల వివరించగా చాలా
160 ఆశ్చర్యపడి ఆ తరువాత ఆనందంలో అవ్మా, నీకు పరలోకపు తండ్రి నీకు డాక్టు రూపంలో వచ్చి నిన్ను సవాస�పరిచారని తెలిపారు. అకస్మాత్తుగా నా శరీరం గొప్ప స్వస్థత పొందగానే ఆకలి కలిగింది. అన్ని కూరలు పచ్చళ్ళతో భోజనం చేస్తూ చాలా కాలం తరువాత తృప్తిని పొందాను. కేవలము 20 రోజుల్లో పూర్తిగా కోలుకున్నాను. ప్రభువు నా పట్ల చూపిన కృప దయ గార్చి ప్రతి చోట సాక్ష్యం చెప్పాలని తపించాను. ఇంటింటికి వెళ్ళి విగ్రహాల శక్తి కన్న క్రీస్తులోనే అద్భత శక్తి ఉండి నన్ను సవాస�పరిచారని నాకు తెలిసిన వారికి చెప్పాను. ఆ తరువాత అమ్మమ్మ గారింటికి వెళ్ళాను. ఆ పరిసర ప్రాంతాలలో నా పరిస్థితి గమనించిన వారంతా ఆశ్చర్యపడి నా మాటల పట్ల లకషముంచారు. ఆ రోజుల్లో పేతురు పునరుతాతన శక్తితో వెండి బంగారాలు లేవు యేసు నామమున స్వస్థత పొందమని చెప్పిన తీరు 3000 మందికి వాక్యం చెప్పగా అందరూ మారుమనససు పొంది బాప్తిస్మము తీసుకొన్న రీతిగా నా నోటితో చెప్పగా విన్నవారు అందరు రక్షణ పొంది బాప్తిస్మము తీసుకొనుట గొప్ప అద్భుతంగా భావిస్తాను. మా బంధువులందరికి నా భర్త తరపున పుట్టింటి వారికి నా సాక్ష్యము చాలా శక్తివంతమైనదిగా క్రియ చేయసాగింది. మా నాన్నమ్మగారు ఆడపడచులు మేనతతలు చాలా మంది బంధువులంతా ప్రభుని నవ్ముకొన్నారు. కొన్ని సార్లు నాకు తెలిసిన సువార్త తెలిపి సాక్ష్యము వివరించుటకు ఎంత దూరమైన ఎంత రాత్రి అయినా వెళ్ళి చెప్పినా నా భర్త ఆటంకము చెప్పేవారు కాదు. నాకారోగ్యం లభించుటను బట్టి సంతోషించేవారు. నేను దార ప్రాంతాలకు వెళ్ళి నీరు తెచ్చుకునే శక్తిని పొందాను. ప్రభువు నాకు కలలో వైద్యం చేసిన నాటి నుండి నేటి వరకు ఏ విధమైన మందులు వాడలేదు. నా భర్త చేసిన కమీషను వ్యాపారములో 40 వేలు సొవ్ము చెల్లించమని స్నేహితుని కివవాగా మోసము చేశాడు నష్టపోయాము. నా భర్త ఈ నష్టమును బట్టి వేర వ్యాపాము చేయదలచి చిలుకూరు మారిన తరువాత కూల్ ్రడింకు బాటిల్స వ్యాపారము ఆరంభించారు కాపురము క్రొత్త }రు వెళు ిటకు సహవాసము దారమగునని చాలా బాధపడాను. పాస్టరుగారు మా }రు వచ్చి ప్రార్థన పెటాటలని మాడు సంవత్సరాలు ప్రార్థించాను. నేను మాత్రము ఉపవాస ప్రార్థనలకు రొటైట విరచు అనుభవం కొరకు నెలకొకసారి చిలువూరు దర్శంచేదాన్ని క్రొత్త }రిలో రక్షణ పొందిన విశ్వాసులను చిరువూరు తీసుకొని వెళ్ళి బాప్తిస్మము ఇప్పించేదానిని కొందరు వ్యాదిగ్రసు�లను దైవజనునిచే ప్రార్థన నానె రాసి చేయించుటకు స్వంత చార్జీలు పెట్టుకొని ప్రభువు పేర ప్రయాసపడి సహవాసం కలిగించేదానిని మా పాప బాబు భ.ఎ. చదువుటకు దేవుడే కృప చూపారు. ఒక స్రీకి చాలా నడుము నొపిప వల్ల తీవ్రంగా బాధపడుచుండగా చివులారులో ఉపవాస కూడికలలో ఆమె కొరకు ప్రార్థన చేయించాలని అతి కష్టము మీద నడిపించి బససు ఎకికంచి దిగిన తరువాత ప్రతిషాపు దగ్గర ఆగి సేద తీరచుకుంటు దైవజనుని ఆరాధన స్థలం చేరాము. రాత్రి పగలు సంఘము అత్యాసక్తితో ప్రార్థించగా ఆమెకు అద్భుత స్వస్థత లభించింది. ఆమె స్థితిని తెలిసికొన్నవారు చూచిన వారు కూడా చాలా ఆశ్చర్యపడి 161
సజీవ సాక్ష్యములు మీ దేవుడు నిజంగా శక్తిగలవాడని ఒప్పుకున్నారు. ఆ సవాస�పడిన స్రీత ఎంతో ఆనందించి కృతజ్ఞతతో ఆ దైవజనుని ఆ }రికి ఆహ్వానించి ప్రార్థన కోరింది. నేను 3 సంవత్సరాలుగా ప్రార్థించిన ప్రార్థనకు జవాబు పొందాము.
మేము అద్దెకు ఉన్న ఇంటి వారు మా పాపను చాలా ప్రేమగా చూచేవారు వారి అనుమతితో క్రిస్మస్ వేడుకలకు పాస్టు గారిని పిలిచి మైకు పెట్టించి ఆరాధన జరిపించి భోజనాలు చేయు ప్రయత్నాలు అన్ని స్పఘలమయయాయి. యీ రీతిగా ప్రతి సంవత్సరము క్రిస్మస్ చాలా ఆడంబంరంగా ఆనందంగా ప్రార్థనా పూర్వాకముగా జరుపుకోగలిగాము. ప్రార్థన వాక్యము పాటలు దగ్గరగా ఉన్న శివాలయంలో ఆడవారంతా శ్రద్ధగా వినేవారు. ఒకరిని చూచి మరొకరు ప్రోత్సహింపబడి ఇంటింటిలో గృహ కూడికలు ఏరాపటు చేసుకొని ప్రభువులో ఆనందింస్తూ విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకొనుటకు ప్రయాసపేవారు. ఒక స్రీత 3 నెలలుగా గొంతు నొప్పి వల్ల అన్నము మ్రంగలేని స్థితిలో ఉన్నప్పుడు నానె రాసి యేసు నామంలో ప్రార్థించగా స్వస్థత లభించింది. బాధ తగిగన తరువాత క్రీస్తును నమ్మింది. ఈ రీతిగా ఒకొకక్కరిగా 30 మందికి పైగా బాపీతస్మము తీసుకొనుటకు అలుపరాలినైన నన్ను ప్రభువు వాడుకొని మహిమ పొందారు. నా స్వంత మేనత్త 40 రోజులు ఉపవాస దీక్ష విగ్రహ పూజలు చేస్తు గడిపేది. నేను నా జీవిత అనుభవాలు తెలిపి క్రీస్తే మాట్లాడే దేవుడని సజీవుడని పరలోకము ఇస్తాడని నమ్మకంతో చెప్పగానే నాకు స్వయంగా కనబడి మాట్లాడితే నమ్ముతానని తెలిపింది. ఆమె కొరకు ప్రార్థించాను. ప్రతి గురువారము సత్య సాయిబాబ పూజలు చేసే సమయంలో క్రీస్తు దర్శనం ఇచ్చారు. క్రీస్తు ప్రేమ గొప్పది. ఆశ్ గల ప్రాణమును తృపితపరచువాడు. ఆమె ఆదర్శినానికి లోబడి క్రీస్తే నిజ రక్షకుడని నవ్ముకున్నది. ఆ కషణంలోనే ఆత్మల జాలరిగా మారి ఇంటింటికి వెళ్ళి క్రీస్తే ఏకైక దైవమని ఏకైక మార్గమని చాటి తెలిపింది. నా మేన కోడలు సత్యవతి మాటలు నమ్మి క్రీస్తును రక్షకునిగా సీవాకరించాను. నాకు కనిపించిన దేవుడని చెప్పసాగింది. తన మరణము గురించి నిరీక్షణతో నిరీక్షణతో ఉండి రక్రైస్తవ పద్ధతిలో సమాధి కావాలని కోరింది. తన స్వంత కొడుకు విగ్రహారాధన చేస్తాడని ఇష్టపడక ప్రత్యేకంగా చిన్నగదిలో కాలం గడిపేది. ఆమె మరణ సమయంలో ఆపరషన్ జరిగి దీన స్థితిలో ఉండగా సత్యవతిని చూడాలని అడిగిందంట నేను వెళ్లలేకపోయినపుడు నా భర్త నా కుమారుడు యేసు నామంలో ప్రార్థించాడట మా ఇద్దరినీ విశావాస జీవితానికి బంధువర్గమంతటికి మాలసతంభాలుగా ఉన్నారని దేవుని మహిమా ర్థము ప్రశంశలనందుకోగలిగాము. నా తవ్ముడు భార్య నమ్మి తన తోబుట్టువులకు సాక్ష్యమిచ్చింది. మేము చిలువూరు నుండి వ్యాపారం నిమిత్తము కాలకూరు చేరిన తరువాత నేను మా మేనత్త చేసిన సువార్త సేవా పఘలితంగా 40 మంది క్రీస్తును నమ్మి ఆత్మీయంగా బలపడ్డారు. అదే గ్రామములో పొలాలు కొనగలిగాము. భడడ్లను విద్యావంతులముగా మార్చాము. 1999లో నా కుమార్తె వివాహము జరిగించాము. క్రీస్తును నమ్మిన వారి పెండ్లికి వచ్చుటకు కొందరు నిరాకరించారు. అయినను ధైర్యంగా
162 రక్రైస్తవ పద్ధతిలో వివాహము చేసాము. నా భర్త మాత్రము క్రీస్తును నమ్మక కారితక నోములు, పూజలు కొనసాగించారు. ఆయనకు రొయ్యల చెరువులో చాలా నషాటలు దచ్చాయి. ప్రతి క్రిస్మస్ కాలంలో మైకు పెట్టి సువార్త బోధించు సమయంలో పసైతాను వ్యకుతల ద్వారా చాలా ఆటంకాలు కలిగించాడు. బాగా ప్రార్థన చేసి దైవ సేవలో కొనసాగాము.
బాబు యం.యు.స్సి చదివిన తరువాత హైదరాబాదులో ఉద్యోగము చేయు సమయంలో నేను నా భర్త హైదరాబాదు చేరాము. క్రిస్టమస్ రోజులలో సిద్ధపాటు శుభ్రత ప్రార్థనా సమావేశాలకు అందరిని ఆహావానించుటకు ఆ వూరు వెళ్ళాను. నా పాప చాలా ప్రార్థన చేసేది. దర్శనాలు పొందేది. నా భర్త చేపల చెరువులో మందు వేయునపుడు పాలేరు పనివాడి అజాగ్రతత తొందరపాటు వలన మందు నా భర్త కంటిలో పడింది. 5 రోజులు కండ్లు కనబడలేదు. ఆసుప్రతిలో వైద్యం చేయించగా పొర్ ఏరపడింది అన్నారు. నేను పాప కన్నీటితో ప్రార్థన చేయగా పాపకు దర్శనములో నా భర్త చూపు పొందుట చూచి నాన్న యేసు ప్రభువు మీ కన్నులు బాగు చేస్తారని నమ్మండి నేను దర్శనములో చూచాను అని తెలిపింది.
నా భర్త రక్షింపబడుటకు ఆ శ్రమ నొందుట మేలాయెనని నవ్మాము. ఆ్రశమ ద్వారా నా భర్త వెంటనే క్రీస్తే శక్తిమంతుడు, బాగుచేయువాడు. నా కుమారెత నా భార్య నమ్మిన క్రీస్తును నేను కూడా వెంబడిస్తానని దృడింగా నిశ్చయించుకొన్నారు. నాతో పాటు ప్రార్థన ఆరాధనలలో పాలుగనుటకు ఆసక్తి చూపించారు. హైదరాబాదులో మాడు సంవత్సరములు నివసించాము. మా స్వకీయులంతా చిలువూరులో ఉన్నందన వారంతా మాతో ఉండవుని ఆహ్వానించారు. మా }రిలో కారు పషడడు మా ఇంటిలో ఉండగా ఆదివారాలు వారు మా ఇంటికి వచ్చేవారు. కొన్ని సార్లు ఆరాధనను మానుకొని వారందరికీ భోజన సదుపాయాలు చేయవలసి వచ్చేది. ఆత్మీయు సహవాసానికి దారమయయాను. బలహీనత ఆవరించింది.
తిరిగి మా }రు చేరి ఆత్మీయంగా బలం పొందాను. మా కుమారుడు క్రీస్తును నమ్మి మంచి విశ్వాసిగా జీవిస్తూ ఆశీర్వాదాలు పొంది మా కొరకు ఇల్లు ని]్మంచాడు. వాడు కూడా పెద్ద ఇల్లు ని]్మంచుకున్నాడు. ఇంకను మా బంధువులలో రక్షణ పొందవలసినవారు మగిలి ఉన్నారు. వారి కొరకు ప్రార్థించండి. విగ్రహారాధనలో మునిగి నిజ దేవుని గురించి తెలసుకోలేని అజా�న జీవితంలో ఉండగా క్రీస్తు ప్రేమతో జీవించే నా భర్త స్నేహితుడు క్రీస్తును పరిచయం చేయగా నా శరీరము సతతువలేని అసహాయ స్థితిలో ప్రభువు ఇంజక్షను ద్వారా పరలోక సంబంధమైన వైద్యం చేసిన దర్శనం పొంది ఆ క్షణం నుండి ఆత్మల జాలరిగా క్రీస్తు సేవను నాటి నుండి నేటి వరకు కొనసాగించు ధన్యత ఇచ్చారు. ప్రియ చదువరీ క్రీస్తును స్వంత రక్షకునిగా నవ్మావా? క్రీస్తును నమ్మితే దేవుడు నీకు తోడుగా ఉంటాడు.
దేవుడు మవ్ములను దీవించను గాక. ఆమెన్ 163
సజీవ సాక్ష్యములు
సాక్ష్యం 24. దేవుని ఆరాదించకుండా బ్రతకలేము
గనుక క్రీస్తు మా జీవితంలో నిజ రక్షకుడు.
గండికోట శ్రీనివాస్
""కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్బ�పఘలము ఆయన
ఇచ్చు బహుమానము. యవవానకాలంలో పుట్టిన కుమారులు బలవంతుని
చేతిలో బాణముల వంటివారు��కీర్తనలు 127:3, 4
ప్రభువైన యేసు నామములో మీకు శుభములు.
నా పేరు శ్రీనివాస్, నా భార్య పేరు శ్రీదేవి మేము విగ్రహారాదికులుగా
జీవించాము. అన్య ఆచారాలు చేసేవారము. మేము గుంటూరు జిల్లాలో
తెనాలి ప్రాంతములో నివసిస్తున్నాము. నాన్న గారి పేరు గండి కోట
రాజు. అమ్మ పేరు సుబ్బమ్మ. నా భార్య కూడా సదా పూజలు చేయు
కుటుంబంలో జన్మించింది. మేము క్రీస్తును తెలిసికొనుటకు ప్రథమ కారణము మా నాన్నమ్మ కోటేశవారమ్మగారు వైద్య శాస్త్రము వృది�కాని ఆ రోజులలో బ్లడ్ క్యాన్సర్ వ్యాధి గ్రసు�రాలయింది. ఆవ్యాదిని బట్టి జనములు సరిగా దర్శించేవారు కాదు. సరిగా మాట్లాడు వారు లేక చాలా దు:ఖ పేది. మందులు పనిచేయలేదు.
ఆ రోజుల్లో క్రీస్తును నమ్మిన విశ్వాసులు నాన్నమ్మకు నిరీక్షణ ఇచ్చి క్రీస్తును ఆశ్రయిస్తే ఆయన సకల వ్యాధులు బాగు చేయగలడని తాలిపారు. ఆ రోజుల్లో యేసన్నగారు ప్రతి గ్రామములో ప్రార్థనా కూటములు పెట్టేవారు. వారి పేరున హాకషసన్న మనిస్రీటస్ అని నేటికి నిర్వాహిస్తున్నారు. యేసన్నగారు నాన్నమ్మగారిని చేరి క్రీస్తు సువార్త తెలిపి శక్తి గల ప్రార్థన చేయగా ఆమెకు అద్భుత స్వస్థత లభించింది. ఆ స్వస్థత చూచిన మేమంతా స్వకీయులతో సహా క్రీస్తే నిజమైన దేవుడనియు అద్భుత స్వస్థత ఇచ్చువాడని నామ్మము. క్రీస్తు ఆరాధనలు మాకు జీవితంలో అతి ప్రాముఖ్యవైనవిగా మారాయి. క్రీస్తును గురించి తెలసుకోవాలనే ఇష్టత కలిగింది. ఆ రోజులలో విగ్రహారాధన చేయు భార్యతో వివాహమయింది. మాకు వివాహము అయి నాలుగు సంవత్సరములు గడిచినను సంతానము కలుగలేదు. నా భార్య నేను ఆమె కోరికను బట్టి చాలా కొండలైకిక పూజలు చేసాము. మా నాన్నమ్మ ఆమెకు క్రీస్తుపట్ల విశ్వాసము గురించి నా భార్యకు పూర్తిగా వివరించింది. కేవలము క్రీస్తును ఆశ్రయిస్తే సంతానము కలుగునని చెప్పింది. నా భార్య క్రీస్తు వలన మేలు కలుగునని నమ్మినందుకు కొన్ని వ్యతిరకతలు ఎదురొకన్నాము. ఓరుపతో సహించి ప్రార్థించగా ప్రభువు మా ప్రార్థనలనాలకించి మగ భడను మాకు దయచేశారు. గర్బ�పఘలము యెహోవా ఇచ్చు
164 బహ�మానమని నమ్మి చెపపనాశక్యముగాని ఆనందము పొందాము. మొదటి సంతానాన్ని బట్టి ఆనందించుచు దేవుని ఆలయానికి వెళ్ళి ఆరాధన క్రమం పాటించుచు జీవిస్తుండగా రెండవ సారి గర్భము ధరించింది. తెనాలి ఆసుప్రతిలో చేర్పించాము. అనుకొనని రీతిగా ఆమెకు గు��పు వాతము వచ్చి ఫిట్స్ వలన పళ్ళు కొరుకుట ఎగిరిపడుట చూచి చాలా బభయపడ్డాము. తెనాలి ఆసుప్రతివారు గుంటురు ఆసుప్రతికి తీసుకొని వెళ్ళమన్నారు. ఏడసతూ దేవునిని ప్రార్థిస్తూ గుంటూరు చేరాము. డాకటర్లు అన్ని పరీక్షలు చేశారు. పరిస్థితి ప్రమాదకరముగా ఉన్నదనియు పెద్దప్రాణమును బ్రతికించుట కష్టమని చెప్పెను. నాతో ఆపరషన్ ప్రతాలపై అంగీకార సంతకం తీసుకున్నారు. మా నాన్నమ్మ క్యాన్సరు వ్యాధి బాగు చేసిన గొప్ప దేవుడు నా భార్యను బ్రతికించగలడని దృడింగా నమ్మాను. కన్నిటితో విశావాసంతో ప్రార్థించాను. కృప గల దేవుడు రెండవ కానుపలో ఆడ్రిల్లను బహ�మానముగా ఇచ్చి తల్లిభడ్లను బ్రతికించారు. ఇది మా కుటంబాలలో జరిగిన గొప్ప అద్భుతము. రెండు సార్లు ప్రాణాపాయం నుండి తప్పించిన దేవుడు స్తుతి పాత్రుడు. దేవునికే మహిమ కలుగును గాక. నేను కొబ్బరి బుండాల వ్యాపారము చేసేవాడిని నిజమాబాదు జిల్లాకు ఎగుమతి చేయు పనిలో ఉండేవాడిని. నారకంతో మంది పోటిగా ఉండగా నన్ను వారి మధ్య దీవించిన నాకు మంచి లాభాలు వచ్చుటకు కృప చూపాడు. లక్షల కొద్ది డబ్బును సంపాదించే కృపను ఇచ్చి దీవించారు.
ఆ తరువాత వ్యాపారము అధికము చేయు ప్రయత్నంలో కొబ్బరి తోటలు సంపాదించి విపరీతంగా నష్టపోయాను. నా పరిస్థితి చూచి తోటి వ్యాపారసు�లు చాలా నష్టము పొందుటను బట్టి కలవర పడ్డారు కాని నేను నమ్మిన దేవుడు నన్ను విడచి పెట్టలేదు. దేవుని ప్రేమను రుచి చూచి ఎరిగినందున నీటి బాప్తిస్మము పొందాను. నా భార్య కూడా ఏకీభవించింది. కుటుంబముగా దేవుని సేవిస్తూ శ్రమలు ఎదుకొకన్నప్పుడు యోబును జ్ఞాపకం చేసుకున్నాము. నా తల్లిదండ్రులు నా భార్య తల్లిదండ్రులు కూడా క్రీస్తే దేవుడని నమ్మి బాప్తిస్మము పొందారు. డబ్బు లేకపోయినా జీవించగలము గాని ఆరాధన లేకపోతే బ్రతకలేము అనే స్థితికి చేరాము. ఆ తరువాత మా కుటుంబము గోపన్న పాళ�ము చేరాము. ఆ ప్రాంతంలో గొప్ప దేవుని ఆరాధించి మంచి వాక్యము ప్రసంగించు దేవుని ఆలయానికి ప్రభువు చేర్చారు. మమ్ములను ఆత్మీయంగా బలపరిచే జయకుమార్గారు ఆత్మీయు మర్మములు బోధిస్తూ ఆత్మీయు లోతులలోనికి మవ్ములనందరిని నడిపిస్తున్నారు. ఉజీ�వకరవైన ప్రసంగాల ద్వారా ్రశ�షటవైన ఆత్మీయ ఆహారాన్ని బభుజిస్తూ దేవునిలో మరింత బలపడు చున్నాము. యేసే మా బాట యేసే మా శావాస్ ఆయన మందిరమే మా జీవిత గమ్యం కాగాల పరలోకానికి చేరచు సన్నిదిగా ఆరాధిస్తున్నాము. మా నిరీక్షణ క్రీస్తే విగ్రహాలను పూజిస్తూ నిత్యం నరకం చేరు జీవితాలను మార్చి నిత్య జీవము ఇచ్చి పరలోక వార్సులను చేయుటకు మా కుటంబాన్ని ఎన్నుకున్న క్రీస్తుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. నానమ్మ కేన్సరు వ్యాధి వల్ల క్రీస్తు మా జీవితాలకు అదిపతిగా మారి మమ్ములను తన చేయి పట్టి నడిపించి శాంతి గల జీవితాన్ని ఇచ్చారు. మీరు కూడా క్రీస్తును నమ్మి ఆరాదించాలనేదే నా ప్రార్థన. చదివిన వారిని రక్షించి ఆశీర్వాదించను గాక. ఆమెన్ 165
సజీవ సాక్ష్యములు

సాక్ష్యం 25. నామాకార్థ రక్రైస్తవురాలిగా జీవించుటకన్న
లోతైన భక్తితో క్రీస్తుతో జీవించుట నేరచుకున్నాను.
శోభ, హైదరాబాదు
""దర్దనములు రాకముందే వీటియుందు నాకు సంతోషము లేదని చెప్పు
సంవత్సరములు రాకముందే తేజస్సునకు సార్యచంద్ద నకష్రతములకు చీకటి
కమ్మకముందే వాన వెలసిన తరువాత మేఘములు మరలా రాకముందే నీ
బాల్యదినములందే నీ సృష్టికరతను స్మరణకు తెచ్చుకొనుము�� ప్రసంగి 12:1,2
ప్రభువా నీ కృపచే నన్ను సరిదిద్ది పరలోక వార్సురాలిననే నిరీక్షణ
ఇచ్చారు. ఆశీర్వాదించారు ఆపదలో ఆదుకున్నారు. నా సాక్ష్యము నీ
మహిమార్థముగా నిలుపండి. ప్రభువైన యేసు నామములో ఆమెన్
ప్రియమైన విశ్వాసులకు నా వందనములు నా పేరు శోభ నా
జీవితంలో క్రీస్తు ప్రముఖ స్థానములో నిలిచి నన్ను వెన్నంటి కాపాడిన కృపలను వివరించు భాగ్యము ఇచ్చిన క్రీస్తుకు స్తుతి మహిమ కలుగును గాక.
ఒక సామాన్య రక్రైస్తవ కుటుంబంలో పెద్ద కుమార్తెగా జన్మించాను. నా పేరు శోభ మా నాన్న గారు వ్యాపారము చేసేవారు. అన్ని అవసరాలకు ప్రభువు పాదాలను ఆ్రశయించాలని అమ్మ కోరది. ఒక యవ్వనస్తుల కూడికలో మరణమంటే భయం లేనివారు చేతులు పైరకతతమని అడిగారు. నేను చేతెలైతాతను. నీవెందుకు భయపడుట లేదని పాస్టరుగారు అడిగారు. నా పట్ల శ్రద్ధ కలిగి రక్షణ స్థిరత నాకు కావాలని తలంచి, రక్షణ, పాపక్షమాపణ, పరిశుద్ధాత్మ గురించి వివరంగా బోధించారు. నేనేమ పాపాలు చేయలేదు. బాల్యం నుండి భక్తిగా ఉన్నానని భ్రవుపడాను. 7వ తరగతిలో బాప్తిస్మము తీసుకొని దేవునికి దగ్గర కావాలని ఆశించాను. చిన్న దానివి కద 2 సంవత్సరాలు కనిపెట్టు అన్నారు. 120వ కీర్తనలో నా శ్రమలో నేను నీకు మొఱ్ఱపెట్టగా నీవు నాకు ఉతతరముచ్చావు. అన్న వాక్యం నన్ను ఆదరించింది. నాన్న బైబిలు పుస్తకాలు భక్తుల జీవిత చరిత్రలు కొని పెట్టేవారు. వి.భ.యస్లో భక్తసింగు గారి జీవిత చరిత్ర నాకు బహుమతిగా లభించింది. ఆయన రచనలు చాలా ఆధ్యాత్మికత లోనికి నన్ను నడిపించి ప్రతి చిన్న విషయానికి జవాబు పొందుట నేర్పించింది
భక్తసింగు గారి జీవితంలో కోటు బటటన్ }డిపోయి కనబడనందన మోకరించి ప్రార్థించుట
166 చాలా వింతగా తోచింది. అతి చిన్న విషయంలో దేవుని సహాయం కోరాలని నేరచుకున్నాను. చివరకు 10వ తరగతిలో బాప్తిస్మము తీసుకొన్న తరువాత నాకు శ్రమలు ఉండవని తలంచాను. కానీ నా స్వకీయుల నుండి నాకు శ్రమలు వచ్చాయి. బాప్తిస్మము త్వరపడి తీసుకున్నానా? అని ప్రశ్నించుకున్నాను. ఆ సమయంలో వాక్యం ద్వారా బలపర్చారు. గండె చెదరిన వారిని బాగుచేయువాడు, వారి గాయములను కట్టువాడు కీర్తనలో 147:3 అనే మాట కొండంతా ఆదరణ ఇచ్చింది. ఇక నా జీవితంలో అందని వాటిపై ఆశించరాదనియు చెల్లని విషయాల కొరకు చింతిచరాదనియు నిరణయం చేసుకున్నాను. ఆయన సన్నిధి నాతో ఉంటే చాలని తెలిసికొన్నాను. ఆయన సన్నిధి నాతో ఉంటే చాలని తలంచాను.
ఇతర స్రీతలతో కలిసి దైవసేవకు పరిచర్యకు సహాకరించుటలో చాలా ఆసక్తి చూపే దాన్ని పెద్ద వాళ్ళతో కలిసి సేవ చేయుటను బట్టి బైబిలు,భక్తి పిచ్చి పట్టిందని నిందించారు. తుఫాను వచ్చిన వేళ్లో కూడా ఆరాధన క్రమము పాటించేదాన్ని ముగ్గురు ఆడ్రిల్లలలో ఒకరి కన్నా పెండ్లి చేయాలని అమ్మ చాలా ఆశించిది. అమ్మ గండె జబ్బు బాధతో పెండ్లి చేయుట తన బాధ్యతగా భావించింది. ""అవ్మా, నీకు చదువు రాదు. నాకు వద్దంటే నీకు అర్థం కాదని నిందించాను. ఆమె చాలా దు:ఖపడి పెద్ద బాల శిక్ష రాత్రి వేళ్ పాఠాలు నేరచుకొని బైబిలు చదువుట కారంభించననని నమ్మదగిన దేవుడు అసాధ్యాలను సుసాధ్యము చేయగలడు ఆయన చేయు కార్యాలన్ని కనులకు కనబడవు మనుష్యహాృదయాలకు గోచరం కాదు. ఆర్థికంగా నాన్నకు సహాయ పడాలని టీచరుగా ఉద్యోగం చేయుటకు నిరణయించుకున్నాను. నా జీవితంలో ప్రభావితం చేసిన వాక్యము నాకిపపటికీ మేలు కొలుపు నిలసతుంది.
""దర్దనములు రాకముందే నీ సృష్టికరతను స్మరణకు తెచ్చుకోవాలి��. ప్రసంగి 12:1
నాకివ్వబడిన ఉద్యోగములో నమ్మకముగా పని చేసి అధికారుల అభిమానం పొందాను. నేను నా విద్యార్థులకు తోటివారికి దేవుని ప్రేమ సువార్త తెలిపి కరప్రతాల నిచ్చుట కొందరు హిందువులకు నచ్చక నా గురించి వ్యతిరకంగా అదికారికి రిపోర్టు ఇచ్చారు. అధికారి నన్ను సంజాయిషీ అడిగినపుడు
""నేను విరామ సమయంలో ఈ పని చేస్తాను అని తెలిపాను��
నేను జాగ్రత్తగా ఉండాలని తెలిపి నన్ను ఏమ బాదించలేదు. ఒక్కొక్క సమస్యలో ఒక్కొక్క ఓదారుప, అనుభవం దేవుని ద్వారా పొందేదాన్ని.
నా తల్లి ఆరోగ్యము క్రమంగా కీషనించసాగింది. మరణము సమీపించిందని డాక్టు తెలిపారు. అవ్మా కావాలి ప్రభువా, మీర కాపాడి బ్రతికించాలి అని మొఱ్ఱ పెటాటను. నా పని భక్తి వల్ల పెళ్ళి వద్దనుకున్న సమయంలో చెల్లి పెళ్ళికి సంబందం ఎదురైంది. నేను నా అవసరాల్రై గజిటైడ్ ఆఫీసరు సంతకం కొరకు వెళ్ళగా రక్రైస్తవులకు సంతకం అవసరం లేదు నేను రక్రైస్తవురాలిగా నిలబడి వాళ్ళందరి కొరకు రక్రైస్తవ నామమంలో నమోదు చేసాము. నా 167
సజీవ సాక్ష్యములు వివాహము జరుగాలంటే క్రీస్తును రక్షకునిగా అంగీకరించిన వ్యక్తి గురించి ప్రార్థన చేశాను. నా ప్రార్థనలకు జవాబుగా పసంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్న వ్యక్తి రక్షణానుభవం గల వ్యక్తి భర్తగా ప్రభువు ఇచ్చారు. మంచి భర్తను, మంచి ఉద్యోగమును సుఖాలు పొందినప్పుడు ప్రతి వ్యక్తిలో నిర్లక్ష్యము చోటు చేసుకొనిన రీతిగా నాలోబభక్తి తగిగంది. వెంటనే ప్రభువు నన్ను హెచ్చరించి గద్దించారు. వాక్యం నన్ను సరిచేసింది.
""నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము�� కీర్తన 103:1
నేను ఆయన మేలులను మరువకూడదని హెచ్చరికను సీవాకరించి నన్ను క్షమించు ప్రభువా అని ప్రాధేయపడి అడిగాను. నా యవ్వన కాలమంతా క్రీస్తును ప్రేమిస్తూ ఆయననే ప్రేమించి, సేవిస్తు మంచి విశ్వాసులతో కలిసి సువార్త సేవలో ఏకీభవించాను. కర్నూలులో ఉద్యోగం చేస్తూ మామగారి డయాలసిస్ కిడ్ని వ్యాధి కొరకు ఆదరించాను. నా భర్త విజయవాడలో పని చేసేవారు. నాకు నా మామగారి పరిచర్య కొన్ని సమస్యలకు బాదించిననా ఎవరితో చెప్పుకొను దానను కాదు. నా ఆదరణ కరతయగు దేవునిని నవ్ముకొని ధైర్యంగా ఉండేదానిని. ప్రతి శ్రమలో జయ జీవితము ఇచ్చారు. ప్రభువు నా వివాహ జీవితాన్ని దీవించి నా గరా��న్ని తెరిచారు. 8వ నెలలో శిశువు ఎదుగుదల ఆగిపోయింది. నా బాధలో దేవునికి వెు��పెటాటను. ఆ రోజులలో దేవునితో నడచిన హనోకు వాక్య భాగము నన్ను ఆకర్షించింది. నా బాబుకు ఆ పేరు పెటాటలని దేవునిని కోరాను. ప్రభువు భడడ్లైన సువరణ ఆంటీ, సుశీలా ఆంటీ, ఎస్తేరు ఆంటీ ద్వారా చాలా ఆదరించారు. వారంతా నాకు ధైర్యం చెప్పి ""అవ్మా, శోభ నీవు చిన్న వయసులో దేవుని సువార్త పట్ల ఆసక్తిగా ఉన్నావు కద. దేవుడే నిన్ను కాపాడు శక్తిమంతుడని నవ్ముకో అన్నారు. నాకు బాబు పుట్టిన సమయంలో మా మామగారు మరణించారు. నా భర్త దారంగా పని చేస్తూ ఉండగా నేను మా మామ గారింట్లో ఉండేదాన్ని మా మామగారు ఇంటి నుండి వెళ్ళిపోమన్నారు. వారికి నేను పరిచర్య చేసి ప్రేమ చూపినను భారమయయానని తృణీకరించుట బాధ కలిగించింది. ఏది జరిగినా ఆయన చిత్తంలో మేలురకై చేస్తారని నమ్మి ఇల్లు విడచి బయటకు వచ్చాను. విజయవాడ చేరాను. క్రొత్త ప్రాంతంలో సహవాసము లేదు. దగ్గరగా ఉండే మందిరానికి వెళ్ళాను. పిల్లల పరిచర్య చేయుటకు నన్ను ఆహ్వానించారు. వారానికి ఒక్కసారి సేవ చేయుటము ఆరంభించాను. తృప్తిగా జీవిస్తూ దేవుడు నాకు ఏమ ఇస్తే అది తీసుకొనుట నేరచుకున్నాను. అమ్మ మా అందరి ఇకరకు రాత్రి వేళ్ ఒక్కొక్కరి తల దగ్గర ప్రార్థించుట నేరచుకున్నాను. అదే మా జయ జీవితానికి పునాదిగా నిలిచిందని నేను కూడ అనుకరించాను. నా భర్త ఉద్యోగము చేయు స్థలములో ఆలస్యమయినపుడు రాత్రి అక్కడే నిద్దపోయేవారు. తరచగా జ్వరం వచ్చినందన ఆసుప్రతిలో చేర్పించగా వేదదడు రక్తము క్లాట్ అయిందన్నారు. నాకు దేవుని మీద చాలా కోపం వచ్చింది. వాల్యం నుండి ఎంతో నమ్మకంగా సేవించిననా నాకీ శ్రమలు ఎందుకు బైబిలు చదవడం మానివేస్తానని
168 ఆలోచించి అప్రయత్నంలో ఉదయం ప్రార్థన చేసేదాన్ని. ఇంతలో హైదరాబాదు బదిలీ అయింది. హైదరాబాదులో తగిన ఆత్మీయు సహవాసము లేదు. మా ఇంటికి దగ్గరలో అవ్మాయి నన్ను దర్శించి ""అకాక, ఆత్మీయంగా బలపడుటకు గొప్ప దైవజనులు నడిపించే ఆత్మీయ సహావాసముంది వస్తావా అని అడిగింది.
సరనని వెళ్ళాను. ప్రభువే భక్తి గల విశ్వాసుల ద్వారా మంచి విశావాస జీవితంలో నన్ను నిలబైటాటరు. నా భర్తకు వ్యాధి తీవ్రమయింది. నా స్వకీయులంతా చాలా దారంలో ఉ న్నారు. నా భర్త అన్న గారికి నా భర్త పరిస్థితి తెలిప రమ్మని పిలిచాను గాని సరియైన జవాబు గాని ప్రేమ ఆదరణ లభించలేదు. కష్టసమయాల్లో దేవుని సంఘమును మాత్రమే ఆ్రశయించాలని నేరచుకున్నాను. ఆసుప్రతికి వెళ్ళిన వేళ్ ఆ ద్వారము ఉన్న అభయ వాక్యాలు చదివి చాలా ఆశ్చర్యపడాను. గతంలో చూడలేదు. నా కొరకు ప్రభువు వ్రాసి ధైర్యపరిచారు.
"భభయపడకుము, నేను నిన్ను రక్షిస్తాను, దిగులుపడకు నేను నీకు తోడై యుంటను�� ప్రభువు నా పక్షమున ఉన్నచో నాకు విరోధి ఎవరు? అనే ధైర్యముతో దేవుడే అసాధ్యమైనది సుసాధ్యము చేయువాడని నమ్మాను. సుర్న ప్రార్థనా మందిరము ఆరాధనలలో క్రమంగా పాలుగనుట ద్వారా దిగ జారిపోయిన ఆత్మీయ జీవితము తిరిగి ఉజ్జీవంతో నిలిచి సంఘ పరిచర్యలలో చురుకుగా పాలుగను ఆసక్తి కలిగింది. ఎంతో ప్రాంతంగా నా భర్త స్వస్థత పొందిన ఆనందంతో మా జీవితాలు కొనసాకగ రోజుల్లో మరొక శోధన ఎదురొకన్నాను. సరిగాగ 2012వ సంవత్సరములో నా కుమారుడు సాయంత్రం స్నేహితులతో సరదాగా క్రిరకటు ఆడు సమయంలో ఆ బ్యాటు సరిగా వాడి లివరను తాకింది. భయంకరమైన బాధతో అరిచాడు. నేను మొదటిగా సరిగా వినిపించుకోలేదు కాని అది రెండవ సారి విన్నప్పుడు పరురగత్తి బాబన�ు చేరాను. అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. తొందరగా ఆసుప్రతికి తీసురకళ్లాను. నా భర్త దగ్గర లేరు. బాబు భగసుకుపోయి ఉన్నాడు. యోబు వలై నేను చెపపగలనా? అని తలంచాను. ""యెహోవా ఇచ్చాడు�� యెహోవా తీసుకొని తీసుకొని వెళ్ళడా? ఆయనకే మహిమ అని చెప్పెను. స్వస్థపరచు దేవుడున్నాడు. నా సంఘము ప్రార్థించి ఆదరించువారున్నారనే నిబ్బరంతో పాస్టరుగారికి ఫోను చేశాను. బాబు లోపలి భాగములో రక్తము కారుచున్నది. రక్తము చాలా కోలోపయాడు గనుక రక్తము ఎకికంచాలి అన్నారు. భ ప్లస్ గ్రాపు రక్తము నాది కూడా అదే అయినను నాలో 6 గ్రాములు ఇవ్వలేని స్థితిలో వారినే సమకూర్చమని చెప్పాను. ప్రార్థించుట నా తక్షణ కరతవ్యంగా భావించాను. నేను చాలా మంది అవసరాలలో ప్రార్థించే నాకు శ్రమ కలిగింది. అపజయాన్ని మరణాన్ని ఎదుకొకని స్థితి వేసత క్రీస్తు నామానికి అవమానము కల్గును కద. అని భావించాను. నా సమీపంలో కాలనీలో 59 కుటుంబాలలో రెండు కుటుంబాలు మాత్రమే రక్రైస్తవులు వారిలో ఒకరు నామకార్థ రక్రైస్తవులు, విరందరికీ బాబు స్వస్థత ఆశ్చర్యం కలిగించాలని ప్రార్థించాను.
బాబు ఆల్రాట స�ండుకు లోనై పరీక్షకు తీసుకొని వెళ్ళు సమయంలో బాబుపై చేయి ఉంచి 169
సజీవ సాక్ష్యములు కన్నీటితో భారంతో ప్రార్థించాను. ఆపరషన్ చేయుటకు సిద్ధపడిన డాకటరుగారు నన్ను చూడగానే నన్ను సమీపించారు.
""అవ్మా, ప్రమాదంలో ఉన్నప్పుడు మీ అమ్మగారిని చూచాను. ఇప్పుడు బాగున్నారా అని అడిగారు. బాగున్నారండి అన్నాను. లోపల బాబుకు కిడి� దగ్గర రక్తము ప్రవహిసేత వెంటనే ఆపరషన్ ఆ్రేస్తామన్నారు. తల్లిదండ్రులను సంతకం చేయమన్నారు. నేను సంతకం చేయునపుడు నా తల్లికి వైద్యం చేసిన పెద్ద డాక్టు శాస్రీత గారు నన్ను బాబు దగ్గర చూచి చాలా ఆశ్చర్యపడ్డారు. లివరు ఆపరషన్ జరికగది నా బాబుకు అని చెప్పాను. ఆపరషన్ చేయుటకు సాద్యమగు పరిస్థితి ఏదనగా లోపల రకత ప్రవాహము ఆగిపోవాలి. దాని కొరకు కన్నీటితో ప్రార్థన చేశాను. ""ప్రభువా, అబ్రహాము లోతు గురించి బేరమాడి దేవుని దయను పొందాడు కద, నా దగ్గర 59 కుటుంబాల మధ్య ఒక అద్భుతంగా బాబును స్వస్థపరచమని కోరాను. గతంలో నా తల్లికి గండె జబ్బు సమయంలో తివరు దగ్గర బుడగలు వచ్చి పగిలిపోయే సమయంలో శబ్దం వచ్చేది.. దుర్వాసన కూడా కలికగది. నేను ప్రార్థించాను. శాస్ర్తి డాక్టు గారు అమ్మ దగ్గర చేసినా శక్తివంతమైన ప్రార్థనను గమనించారు. ఆమె స్వస్థత కేవలము నా ప్రార్థన ద్వారా కలిగిందని ఒప్పుకొని ఆ దేవుడే రక్షించాడని ఒప్పుకొని సాక్ష్యమిచ్చారు. అందరి డాకటర్లు నర్సుల ముందు నన్ను చూపించి ఈ భడడ్తల్లి ప్రార్థన శక్తి గలది. తల్లినే రక్షించుకోగలిగింది. తన కుమారుని కూడా ఆమె దేవునిని ప్రార్థించి రక్షించుకొనునని నమ్ముానన్నారు.
ఎన్నో పూజలు చేసే శాస్ర్తి గారికి నా దగ్గర ఉన్న క్రొత్త నిబంధన గ్రంథదము ఇచ్చాను. లోపల రక్తము ఆగినందన ఆపరషన్ బాబుకు ఆపివేశామన్నారు. లివరు అతకుటకు 3 నెలలు పడుతుందని డాకటర్లు చెప్పారు. �.సి.యు లోనే ఉంచారు. నా తల్లిద్రందులు తోబుట్టువులు వచ్చి బాబును చూచారు. అందరి కంటై ఎకుకవ ప్రార్థనలో జీవించుచున్నానని నాకేమ హాని కలుగదని వారి దృడిడ నమ్మకము పాస్టరుగారు నాకు చాలా ఆదరణ ఇస్తూ, ఎలా ప్రార్థించాలో ఎలా వాక్య ధ్యానం చేయాలో బోధించేవారు. నేను అమ్మను బలహీన స్థితిలో బలహీన స్థితిలో శ్రద్ధతో కాపాడగలిగాను. మామగారి డయాలసిస్ పరిస్థితులలో పరిచర్య చేశాను. ఇక నా భడడ్కు ఇంట్లో చేయలేనా అని భావించాను. అందరూ సంప్రదించుచున్నారు. ఇంటిలో పరిచర్య చేగలదని డాక్టు చెప్పిన మాటను బట్టి బాబుతో ఇల్లు చేరాను. శ్రద్ధగా కనిపెట్టి చూచుట కష్టవైనను ఒక నెల రోజులు గడిచాయి. సంఘమంతా మా కోసం ప్రార్థించారు. ఒక నెల తరువాత ఆసుప్రతిలో బాబును చూపించాము. అన్ని పరీక్షలు చేసిన తరువాత అందరు ఆశ్చర్యపడునట్లు లివరు చక్కగా అతకబడింది. ఇది చూచి డాకటర్లు ఆశ్చర్యపడి ఎక్సర జూనియర్ డాక్ట్లకు చూపించి శాస్ర్తిగారు మరొకసారి నా దేవుడు గొప్ప దేవుడని నా నమ్మకము చాలా విలువైనదని అందరికి తెలిపి ఆమె నమ్మిన దేవుడు నిజమైన దేవుడు. ప్రతి దినము ఆమె నమ్మకము ప్రార్థన గార్చి ఆలోచన చేస్తాను.
170 క్రీస్తు గొప్ప దేవుడని తెలిసి కూడా మౌనంగా ఉన్నావా? అని చెప్పారు. నాకు ఆ డాకటరుగారి సాక్ష్యము ఆహ్లాదాన్ని కలిగించింది దేవుడే నన్ను ప్రతి అనుభవంలో గొప్ప సాక్షిగా నిలిపి కష్టాల్లో సుఖాల్లో ఆదరించి కాపాడారు. నేటికి నన్ను చేయిపట్టి నడిపిస్తున్నారు. ఆ బాబును నేడు ఇంటరు చదువుచున్నాడు. మీరు మనససు పొంది బాప్తిస్మము తీసుకొని ప్రభువులో ఆనందిస్తున్నారు.
నా భడడ్లిద్దరిని బాల్యము నుండి మంచి బైబిలు బోధించే సండే సాకలులో ఉంచాను. వారి ఆత్మీయంగా బలపడి వారి తోటి వారి మధ్య గొప్ప సాక్షులుగా ఉన్నారు. నా భర్త నేను భడడ్లిద్దరితో హైదరాబాదులో స్థిరపడి స్ముర్న సరభయలుగా మంచి దైవజనుడు కాపరిగా ఉ ండగా ఆత్మీయంగా బలము పొందుచున్నాము. నాకు ఇష్టమైన పాట ఏదనగా చీకటి నన్ను కవ్ముకొనగా దు:ఖము నాకు ఆహారము కాగా ఏకాకినై లోకములోనే కనిపెట్టుకొందును నీ రాక్రై నామకార్థ జీవితములో నిర్జీవ స్థితిలో నున్న రక్రైస్తవులు ఉజ్జీవము ఎట్లుండునో తెలిసికొను అవకాశాలు లేక ఉంటున్నారు. ప్రభువు నా పట్ల కృప చూపి మంచి ఆశయాలలో దైవ సేవ కొనసాగించు సంఘ క్రమము ఇచ్చారు.
నా తండ్రి మమ్ములను మరణము పాలు చేయు సిద్ధపడినపుడు దోపుడు సొవ్ముగా మా ప్రాణాలను ప్రభువు వాక్యాధారంగా నిలిపారు. చదువురాని అమ్మ పెంపకములో ప్రార్థన నేరాపరు. అమ్మకు భయంకరమైన గండె జబ్బు సమయంలో బ్రతికించారు.
నా వివాహ జీవితంలో నా భర్త దార ప్రాంతంలో ఉద్యోగినిగా ఉండగా మామగారి పరిచర్య, నిరాధరణలో గొప్పగా ఆదరించి కాపాడిన నా రక్షకుడి ప్రేమ మరువలేను. బాబు యాక్సిడెంటులో లివరు బాధలో ఉండగా ప్రార్థన ద్వారా కాపాడారు. అమ్మ స్వస్థత, బాబు స్వస్థత ద్వారా అనయడైన డాక్టు శాస్రీతగారు నేను నమ్మిన దేవుడు గొప్ప దేవుడు నిజమైన దేవుడని సాక్ష్య మచ్చాడు. రక్రైస్తవ జీవితం పూల పానుపు కాదు. కాని ప్రభువు కుడి చేయి పట్టుకొని నడిపించ గలరని మీరు నమ్మి ఆత్మీయంగా ఆశీర్వాదం పొందాలని నా ప్రార్థన
దేవుడు ఈ సాక్ష్యము చదివిన వారిని దీవించను గాక. ఆమెన్. 171
సజీవ సాక్ష్యములు