
సాక్ష్యం 39. నా వేదనలో అద్భుత ప్రపమామయుడగు క్రీస్తే
కృపామయుడగు రక్షకుడని కనుగొన్నాను.
విజయ�ు వెంకట్రామన్, గిండ�, మ్రదాసు
""యెహోవా ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటివాడను��
2 సమాయేలు 7:18
ప్రభువు నామములో మీకు శుభములు కలుగును గాక.
నా సాక్ష్యం వివరించు ధన్యత ఆ క్రీస్తు నాకందించారు, ఆ క్రీస్తుకే
స్తుతి మహిమ కలుగును గాక. ఏ మంచి నాలో లేకున్న నన్ను క్రీస్తు
ప్రేమించి నన్ను వెదకి రక్షించి తన సవారక్తమచ్చి నన్ను తన భడడ్గా
సీవాకరించాడు. నా కున్న జ్ఞానమును బట్టి గానీ, నా సమర్థత యోగ్యతను
బట్టి గానీ, క్రీస్తు భడడ్గా నన్ను మార్చుకొని, సీవాకరించి ఉచిత కృప ద్వారా నన్ను బండపై నిలిపి నా అడుగులు స్థిరపరిచారు. ఆ బండ క్రీస్తుగా నమ్ముతాను. పూజారి వంశంలో జన్మించాను. నా పేరు విజయ�ు వెంకట్రామన్, ఇంజనీరుగా అన్నా విశ్వా విద్యాలయంలో మెకానికల్ విభాగంలో స్థిరపడాను. భక్తితో అన్ని విగ్రహములను పూజించుట మా దినచర్యగా ఉండేది. నిష్టగల భక్తి పాటిస్తూ వేదాంత విద్యాభ్యాసం చేస్తూ అన్ని మత గ్రంధాలు మత గ్రంథాలు పరి�ంచుట మా వంశాచారంగా ఉండేది. నిజమైన దేవుడు ఎవరు? ఎలా పూజించాలి అనే ప్రశ్న నాలో నిత్యము చెలరకగది.
అలవాటుగా పూజలు చేసిననా, సత్య దైవాన్వేషణ ఆ తపన నాలో మండే జావాలగా ఉ ండేది. డిపసంబరు చలి రోజులలో కూడా ఉదయాన్నే లేచి సా�నం చేసి పుష్పాలన్నీ సేకరించి విగ్రహాలకు నైవేద్యం పెట్టి మంత్రాలు, శ్లోకాలు వల్లిస్తూ పూజలు జరిగించేవాడిని. ఏదో నాటికి ఏదో దేవుడు గానీ దేవత గానీ దర్శనమిచ్చి నేనే దేవుడనని చేబుతారని ఆశ నాలో నిత్యము నిలిచి ఉండేది. సహజంగా నేను చాలా తెలివి గల విధ్యార్థిగా ఉంటా చూచేవారు అసాయపడు రీతిగా చాలా ప్రగతి సాదించేవాడిని. నేనున్న తరగతిలో ప్రథమ స్థానము నాదై యంటా అన్ని రంగాలలో ప్రవేశము కలిగినవాడనై అందరి దృష్టినన్ను కేందీక్రరించే రీతిగా జీవించగలిగాను. యాదులవలై అన్ని నియమాలు పాటిస్తూ వేదాలు చదువుటలో అతి శ్రద్ధ చూపుతా ^్రకుల వలై మతాచారాలలో నిష్ట కలిగి యుండి జా�నార�న చేయు తపనతో 229
సజీవ సాక్ష్యములు జీవించాను. ఈ స్థితిలో ఉన్న నాకు ఆర్థికంగా చాలా దీనస్థితి ఉండేది. మంచి విద్యావంతులుగా నా తల్లిదండ్రులు లేని కారణమున సరైన ఉద్యోగము లేనివారై వచ్చే పరిమత సంపాదనతో మా జీతాలు కట్టుట కూడ దుర్బ�రంగా ఉండేది. నాకు విపరీతంగా ఆకలితో సగం భోజనం తింటా కొన్ని సార్లు ఏమ లేకుండా సాకలులో గడిపేవాడిని. కాని నా హృదయములో దేవుని గార్చిన తపన, అగ్ని ఆరది కాదు.
నా తల్లిలో క్రీస్తును గురించిన అవగాహన తన మాడవ యేట మరణించిన తల్లి తరువాత కలిగింది. బాల్యంలో సమీపంలో క్యాథలిక్ చర్చిలో చేతులు చాచి సిలువపై వ్రేలాడు స్థలంలో చేరి కన్నీరు కార్చిది. నా హృదయములో ఆమేదన, ఆలంబన లేని ఒంటరితనంలో క్రీస్తు పాదాలు చేరి గండె పగిలేలా ఏడ్చేదటా. ఆ రోజులలో ఎవరు ఆరాదించని వేళ్లో వెళ�ిదట. యకత వయసులో మా నాన్న వివాహము చేసుకొనే సమయంలో నా తల్లి నమ్మిన క్రీస్తుకు ప్రార్థించుట విగ్రహారాధన చేయకపోవుట ముఖ్యంగా జాతకాల పఘలితాలు కలియక అనేక అడ్డంకులను ఎదురొకని బంధు వరగంలో తర�న బభర�నలు చెలరగాయంట. నేను జన్మించిన రీతి వారికి కలిగిన కలిమని గమనించి బాధించిన వారంతా ఆశ్చర్యపడు రీతిగా జాతకాలు తారుమారు అయయాయి. నేనొక అపురూపమైన బహుమతిగా అమ్మ భావించేదట. అమ్మ నమ్మిన సత్యమేదనగా
""మంచి అనే విత్తనం నాటుదాం, ప్రేమ అనే నీరు పోద్దాం,
ఆనందం అనే పంటను కోసుకుందాం��
ఆమెలో బాల్యంలో సిలువ ప్రేమ అనే విత్తనం నాటిన పఘలితంగా మారాకు తొడిగి మొక్క చిగురించి వృకషంగా శాఖోప శాఖలుగా నాలో ఆ విశ్వాసము నిలిచింది. నేను బాల్యంలో ఉ ండగానే మరణించారు. మా తాత ఫార్మసీ కంపెనీలో ఒక ఆసుప్రతిలో ఉద్యోగిగా చిన్న జీతం తెచ్చుకొంటా, అమ్మ చిన్న పనులు చేసిన సంపాదనతోనే మేమంతా జీవించేవారము. మా నాన్న నిలకడగా 2 లేదా 3 నెలలు మాత్రమే ఉద్యోగం చేసేవాడు. ఒకే ఉద్యోగం స్థిరంగా చేసేవాడు కాదు. తాత మరణం తరువాత చాలా బైంగపడి జ్వర తీవ్రతతో మార్చ�లు వచ్చేవి. చాలా నీర్స్ స్థితి చేరగా మా సాకలు టీచర్లు మా దీన, హీనమైన ఆర్థిక స్థితి గతులు అనారోగ్య స్థితిని బట్టి బాధపేవారు.
క్రీస్తును నమ్మిన విశ్వాసులుగా ఉన్న మా ఉపాధ్యాయులు దైవిక ఉజ్జీవ సరభలకు మమ్ములను ఆహ్వానించారు. మ్రదాసు సమీపంలో చాలకుడి అనే ప్రాంతమునకు మా అవ్మా, నాన్న వెళ్ళారు. ప్రార్థించిన దైవజనుడు ప్రవచనాత్మకంగా
""మన మధ్య ఉన్న బాలుడు జ్వరము మార్చ�వ్యాదితో బాధపడుతున్నాడు. దేవుడు అద్భుతంగా అతనికి స్వస్థత ఇస్తున్నాడు. ఒక ఎన్నటికీ సంబభవించదు అన్నారు��
ఇక అమ్మ కన్నీటిమయవైన కన్నులతో దేవునిని స్తుతిస్తూ ఆమెలో విశావాస్ అంకురము వెుల్రత్తింది. ఆమె ప్రొటిపసటంటు విశ్వాసుల సహవాసంలో క్రమంగా, ప్రార్థన, వాక్యము,
230 సహవాసము, పరిశుద్ధాత్మను ఆశ్రయించి ఆత్మీయంగా బలపడింది. మా అమ్మ విశ్వాసాన్ని గమనించిన మా నాన్నమ్మకు ఒక రోజు ఉబ్బస వ్యాధి చాలా తీవ్రంగా ప్రమాద స్థితికి చేరింది. ఆ సమయంలో మా దగ్గర డబ్బులేదు. ఆసుప్రతికి తీసుకొని వెళ్ళుటకు వాహనము అనుకూలత లేదు. మా నాన్న వెంటనే మా నాన్నమ్మగారిని చేతులతో ఎత్తుకొని
""యేసు ప్రభువా, నీవే నిజమైన దేవుడవు అయితే నా తల్లి రక్షించు, నా ఆచారాలు వదులుకొని నిన్నే వెంబడిస్తాను�� అని అరచి ప్రార్థన చేశాడు. వెనువెంటనే ఒక రిక్షా ఇంటి ముందు ఆగింది. ఆసుప్రతికి తరలించాము. ఆ రోజు డాక్టు ఏదో పని మీద బయటికి వెళ్ళి అప్పుడే తిరిగి వచ్చారు. ఈ లోపు మా నాన్నమ్మ కూడా యేసయ్యా, నన్ను కనికరించి రక్షించు అని ప్రార్థించింది. తనలో ఏదో భారము తొలగిపోయిన భావం కలిగింది. కేవలము కొబ్బరి నానె రాసుకొనగా కాలు సంపూరణ స్వస్థత కలిగింది. ఇవన్నీ సంబభవించిననా, నా విగ్రహారాధన నిండిన విశావాసంలో ఎట్టి మారుప రాలేదు. పాస్టరుగారు ఇంటికి వచ్చి సందేశాలు చెప్పిననా నేను ఇల్లు వదలి బయటికి వెళ్ళేవాడిని. నేను నిజదేవుని సత్యాన్వేషణలో కనీసము 50 పుస్తకాలు చదివాను. మాతల్లి క్రీస్తును నమ్ముటను బట్టి ద్వేషించాను. ఎన్నో రీతులుగా నా తల్లి ప్రార్థనలు చేసి నన్ను మార్చాలని చూచింది కుదరలేదు. ఆ రోజులలో దేవుడైన క్రీస్తు నేను నమ్మిన దేవతల కంటే పూజ్యనీయుడు. అదికుడని నమ్మలేకపోయాను. రక్రైస్తవ సంస్థలో చదివి ఎందరో భక్తుల జీవితాలన్నీ తెలిసికొన్నాను. నాలో క్రీస్తును గార్చిన ఆలోచనలు రానీయలేదు.
ఎందెందు వెదకిననా నిజదేవుని ఉనికి తెలసుకో లేనందన క్రీస్తును గార్చి బైబిలు చదివి తెలసుకోవాలని ఎందరో ఇచ్చిన సలహామేరకు బైబిలు ప్రప్రథమముగా చదువుటకు ఆరంభించాను. రాతివంటి నా కఠిన హృదయము మెల్లగా కరుగుటకు ఆరంభమైంది. మా అమ్మతో సండే సాకలుకు వెళ్ళుటకు ఆరంభించాను. బైబిలు సత్యాలు నాలో దాగిన ప్రశ్నలకు జవాబునందించగా మరింత ఆశతో చదువుటకారంభించాను. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును. నమ్మనివానికి శిక్ష విదింపబడును. అనే వాక్యము ఆధారంగా క్రీస్తే ఏకైక రక్షకునిగా నా పాపాలు, అవిధేయత, నిర్లక్ష్యము గరవా స్వభావము దేవుని ముందు ఒప్పుకొని మారుమనససు పొందారు. నా ఇంటివారు కూడ గతంలో నానమ్మ స్వస్థత చూచి నమ్మి బాప్తిస్మం పొందాను. రక్షణాభవంలో స్థిరత కలిగిన వెంటనే నీటి బాప్తిస్మము తీసుకొన్నాను. దైవసేవకుల బోధలన్నీ వినయంతో అనసరించి ఆత్మీయంగా చాలా అభివృద్ధి పొందాను. దేవుడే నాకు మంచి జ్ఞానం అవగాహన కలిగించారు. యెహోవా యందలి భయ భక్తులు జ్ఞానమునకు మాలము. ఈ వాక్యం నా పట్ల నెరవేరింది. నా హృదయ వాంచ్లిన్నీ అడిగినవన్నీ ప్రార్థన చేయగా అనుగ్రహించిన దేవుని స్తుతించాను.
నా జీవితంలో అనేక స్వస్థతలను పొందాను. క్రీస్తు ప్రేమ నాలో నిండుగా నిలిచింది. ఆయన పొందిన గాయముల వల్ల నేను సంపూరణ స్వస్థత పొందాను. గతంలో ఫిట్స్ వలన 231
సజీవ సాక్ష్యములు బాల్యంనుండి నీర్సంగా ఉండేవాడిని. రాత్రి వేళ్లో డాక్ట్ల ఇంటికి తీసుకొని వెళ్ళి వైద్యం చేయించు ప్రమాద స్థితి ఎదురొకనేవాడిని. నా విశ్వాసము పరీక్షించుట్రై ఇక మందులు వాడనని ప్రార్థించాను. పసైనస్ వ్యాధి ఆపరషన్ అవసరం అన్నారు. రెండు సార్లు కూడ నేను, మా అమ్మ విశావాసంతో కత్తి నాపై పడరాదని మందులు వాడనని క్రీస్తు శక్తిని ఆశ్రయించి అద్భుత స్వస్థత నాటి నుండి నేటి వరకు పొందగలిగాను. మా ఇంటి వారిలో నానమ్మ భయంకర ఉబ్బస వ్యాధి, డయాభటీస్, రకతపోటు ఈ వ్యాధుల నివారణ్రై పెటైటలో దాచిన మందులన్నీ పడవేసి కేవలము క్రీస్తు స్వస్థతపై ఆధారపడి భక్తితో జీవించి ప్రాంతంగా ప్రభువు సన్నిధి చేరింది.
పరమతండ్రియగు వెదయడు బాగుచేయువాడని క్రీస్తు అనేక రోగులను సవాస�పరచువాడనియు, మరణించినవారిని కూడ బ్రతికించిన దయామయుడు క్రీస్తు మాత్రమే ఏకైక దేవుడని అందరూ నవ్మాలి. ప్రపంచంలో నేను ఎవరిని ప్రేమించకుంండా సదా నిన్నే ప్రేమించాలి. నా ప్రగతికి కారణము నీవే ప్రభువా. నేనెన్నడు గరవాపడక సదా నీ పట్ల కృతజ్ఞతతో జీవిస్తాను అని కన్నీటితో నా పెదవులతో కృతజ్ఞతా భావంతో దేవుని స్తుతిస్తూ ఉంటను.
విదా�రంగంలో అంచెలంచెలుగా నా గురితంపు అత్యన్నత స్థితికి చేరుట కేవలము దేవుని కృపగా భావిస్తాను.
మొదటిగా విజేతలను అగుట :
బాల్యంలో సాకల్లో పసైనసు ఎగి�భషన్ ప్రదర్శినలో నేను అతి తకుకవ ఖరచుతో చేసిన వేదికపై పిలిచి అందరిముందు కంసోలేషన్ పప్రైజ్ ఇవ్వగా అది చాలా విలువైన బహుమతిగా ఎంచి దేవుని స్తుతించాను.
రెండవదిగా హైస్కూల్లో ప్రవేశము :
పై చదువులకు ప్రత్యేక సాకలులో చేరాలంటే డబ్బు పలుకుబడి చాలా అవసరము. 8వ తరగతి పూర్తి అయిన వెంటనే 9వ తరగతిలో ప్రవేశించుటకు 8వ తరగతి చదివిన సాకల్ ప్రిన్సిపాల్ గారికి దయ కలుగుట వల్ల రికవెండేషన్ ఉత్తరము వ్రాసి పఫీజులో తగిగంపు ఇవ్వాలని నా కొరకు కోరింది. నాకు దేవుడిచ్చిన జ్ఞానంతో ఆ సాకల్లో 10వ తరగతిలో 95% మారుకలు పొందాను. మొత్తం ట�నులో రెండవ స్థానాన్ని పొందాను. దేవుని కుడిచేయి నన్ను పట్టుకొని నడిపించుట నేను స్పష్టంగా అనుభవించాను. ఆ తరువాత స్థాయి హాయర్ పసకండరీ సాకల్ ప్రవేశం పొందాను.
నేను దేవునిని అడిగి పొందగలననే విశ్వాసముతో కనిపెట్టు సమయంలో స్థానిక పాస్టరుగారు నా పుస్తకాల ఖరచురకై 1000 రూపాయలు అందించారు. నా దృష్టిలో ఆ సొవ్ము కోట్లు రూపాయలు విలువ గలది. నా తల్లి ధైర్యముగా పెద్ద సాకలులో అడ్మిషన్ కొరకు ప్రిన్సిపాల్ గారి వద్ద చల్లగా నమవా ప్రాధేయ పడింది. మొదటి వ్యక్తిగా నాకు ఇంటరావా ఇచ్చినందన నా వెనుక నుండి కనిపెట్టువారు ్ర్రిన్సిపాల్గారిని విమర్శించారు. ఆమె స్పష్టంగా
232 చెప్పింది. డబ్బు కన్నా జ్ఞానము మంచి ప్రవర్తన అవసరము. నేను నా ఇష్టంతో చేసే పనులు నా కవసరము. మీకు అడ్మిషను కావాలంటే ఓరుపతో కనిపెటాటలి. అని తెలిపింది. నేను బాగా చదివి సాకలుకు పేరు తేగలనన్న నమ్మిక ఆమెకు నా పట్ల కలిగింది. నా దేవుడు నా పట్ల దయ కలుగునట్లు ప్రిన్సిపాల్ గారి హృదయము సిద్ధపరిచారు. నా ఫీజు కూడ ఆమె కటటగలనని చెప్పి నేను తెచ్చిన 1000 రూపాయలతో సీటు పొందగలిగాను.
ఇంజనీరింగు కాలేజిలో ప్రవేశము :
విదా�రంగంలో ప్రతిస్థాయిలో నిలుచుటకు ప్రార్థన చేసి కనిపెటైటవాడిని 96% మారుకలతో వెకానిక� ఇంజనీరింగులో సీటురకై ప్రార్థించాను. ఆ సంవత్సరము ఇంటరయావా లేకుండా రాలు పెట్టుట నా కొరకేనని తలంచాను. నా పరీక్షలు వ్రాయు సమయంలో తగిన భోజనం లేదు. మంచి నీళ్ళు త్రాగి పరీక్ష వ్రాసాను. కాలేజిలో చదువుటకు పఫీజుకు డబ్బు కటాటలంటే నాన్నకు వచ్చే 3000 రూపాయలు సరిపోవు. తవ్ముడు చదువుకోవాలి, ఇంటిలో భోజనానికి గడవాలి. నేను ఇంజనీరింగు చదివేలా దేవుడే చేస్తాడని సాక్ష్యమవ్వాలని నా ఆశ ఉండేది.
యెహోవా సమసతమును చూచుకొనును అనే వాక్యమును నమ్మాను. నా తల్లి పని చేసే యజమాని మ్రదాసు వెళ్ళడానికి చార్జీలు ఇచ్చారు. అక్కడ ఇంజనీరింగు కాలేజిలో అడ్మిషన్ కౌన్సెలింగు నిమిత్తము కనీసము 5000 రూపాయలు అవసరవై యున్నవి. ఆ రోజు ప్రయాణము చేయు సాయంత్రము నా తల్లి ే్నేహితురాలనని చెప్పి నా దగ్గరకు వచ్చి బాబు నీకు డబ్బు అవసరం ఉందా? అని ప్రశ్నించింది. నేను వెంటనే లేదండి అన్నాను. అప్పటికే పూజారుల వంశసు�లవైన మేము క్రీస్తును వెంబడిస్తున్నామని హేళన చేస్తున్నారు. మా పేరికంలో ఆకలి, మానసిక గాయాలు, అవమానాలు, కి�ష్టపరిస్థితులన్నీ కలబోసి మేము నమ్మిన శక్తి గల దేవునిని అవమానించుట సహించలేక పోయాము. నన్ను చూచిన ఆ ఆంటీ బాబు, గత రెండు రోజులుగా విజయ�ు అనే పేరు మాడుసార్లు ఒక స్వరము పలుకుట విన్నాను. అంతే కాదు. ""నీదగ్గర డబ్బులన్నీ లైకికంచు�� వెంటనే నాకుమారుడితో విజయ�ు అనే పేరుగల క్రీస్తును నమ్మినవారు తెలుసా అని అడుగగా, నాకు తెలిసిన విజయ�ు బ్రాహ్మాణ వంశంలోని వాడు యేసును నమ్మిన పేద విద్యార్థి ఉన్నాడని చెప్పాడు. నా దగ్గర ఉన్న సొమ్మంతా లైకికంచగా 5000 రూపాయలు మాత్రమే ఉన్నవి. అది నీ అవసరతల కొరకు దేవుడే నన్ను నీ దగ్గరకు పంపాడు. అని చెప్పిన మాటలకు చాలా ఆశ్చర్యపడాను.
నేను నమ్మిన దేవునికి నా పట్ల ఎంత ప్రేమ, దయ ఉంది గనుక తన దాతలను పంపి వారిని సిద్ధపరచి అవసరములు తీర్చగలడని స్పష్టంగా తెలసుకొన్నాను. ఆంటీ ఆసక్తితో నా కొరకు తెచ్చిన సొవ్మును అంగీకరించి మ్రదాసు చేరాను. అన్నా విశ్వా విద్యాలయంలో మెకానికల్ ఇంజనీరింగు చాలా ప్రాముఖ్యమైన కోర్సుగా గౌరవముంది. అడ్మిషన్ సమయంలో 28 వేల రూపాయలు చెల్లించాలి. మరొక అద్భుతము కొరకు ప్రార్థించసాగాను. బ్యాంకు ద్వారా విదయకై లోను పెట్టినవారు 700 మంది ఉన్నారు. బ్యాంకు మేనేజరు గారు నా పేరు 233
సజీవ సాక్ష్యములు అడ్రసు తీసుకొని అవకాశమున్నపుడు పిలుస్తాను అని తెలిపారు. గతంలో 5000 రూపాయలు ఇచ్చిన ఆంటీ నన్ను పిలచి, నా భర్త నేను భోజనం చేయు వేళ్లో నీకు సహాయం చేయాలనే తలంపు కలిగింది. మా ఇంట్లో ఇనసురెనసురకై దాచిన 14000 రూపాయలు నీవు ప్రస్తుతము వాడుకొని బ్యాంకులోను లభించగానే ఒక నెలలో చెల్లించి నీ అవసరము తీరచుకో అన్నారు. అదే రోజు బ్యాంకు మేనేజరు స్వయంగా మా ఇల్లు అడ్రసు తెలిసికొని వచ్చారు. దేవుని ప్రేమ ఆ బ్యాంకు మేనేజరు డైరీ గమనించు వేళ్లో తాకినందన నా పేరు అ్రడాసుకు సహాయం చేయాలనే దృడిడ నిశ్చయము కలిగింది గనుక ఇల్లు తెలిసికొని వచ్చారు. ఆ ఇల్లు వెదకుటకు రెండు గంటలు విలువైన సమయాన్ని వినియోగించిన బ్యాంకు మేనెజరు నా వివరాలు మారుకలు తెలిసికొని తప్పక సహాయము చేయగలనని రమ్మని తెలిపారు. నా పేరు హిందువుల పేరుండుట, నా ఇంటిలో దేవుని పటాలు లేనందన ప్రశ్నించారు. క్రీస్తును నమ్మిన హిందువులమనగానే వందనములు బాబు నా పేరు ముత్తు సావామ, క్రీస్తును నవ్మానని తెలిపారు. నాకు సహాయపడుటకు చాలా ఆనందించారు. నేను ఇంజనీరింగు కోర్సులో మొదటి 5 ర్యాంకులలో ఒకటి పొందగల రెండు వ్యాసాలు ప్రచురించు ప్రతిభతో గురితంపు పొందాను. దేవునిని నమ్మిన వారికి దేవుని దీవెన అభిస్తుంది. నేను సొవ్ము చెల్లించుటకు సహాయపడిన బ్యాంకు మేనేజరు గారికి బదిలీ జరుగుట వలన నాకు సహాయపడు వరకు దేవుని హస్తము తోడుందని నమ్మాను.
ప్రభువు హస్తము ఎల్లప్పుడు నాతో ఉన్న భావముతో నా జీవితంలో ప్రార్థన చేస్తూ స్తుతిస్తూ వాక్యధ్యానంలో గడుపుచూ ప్రతిచోట క్రీస్తే రక్షకుడని సాక్ష్యము చెప్పుట దినచర్యగా మారింది. నా సాక్ష్యం విన్న ఓ సోదరికి క్రీస్తు త్యాగము సవారక్తమచ్చి మనలను కొన్నారని ప్రేమగల రక్షకుడని తెలిపాను. నా సాక్ష్యం ఆమెను ఆకర్షించగా క్రీస్తును సీవాకరించింది.
జపాను దర్శించు భాగ్యము అవకాశము లభించింది :
కొన్ని వేల మంది విద్యార్థులలో 200 మంది ఇంజనీర్లు సమ్మర్ రీసర్చి కోర్సులో నేరచుకొను కోర్సు కొరకు నన్ను కూడ ఎన్నుకొన్నారు. జర్మనీ అకాడమ వారు నా ఖరచులు భరించుటకు సమ్మతించారు. ప్రభువు అద్భుతంగా నా చార్జీలు కూడా తిరిగి వచ్చిన తరువాత చెల్లించు అవకాశము ఇచ్చి గౌరవంగా జర్మనీ ఆహ్వానించారు. దేవుడే నా కొరకు గొప్ప అవకాశం కలిగించి నన్ను సంతోషపెటాటరు. హల్లెలూయ.
మొదటి సారి విమాన ప్రయాణము నాకు వింత అనుబూతి కలిగించింది. నా కాలేజిలో సీనియర్ సరభయడు నా కొరకు వేచియుండి 5 అంతసతుల భవనంలో చక్కని గది వసతిగా ఇచ్చారని తెలిపాడు. నన్ను దేవుని ప్రేమతో అందరూ చాలా కనిపెట్టి చూచారు. తిరిగి వచ్చినపుడు విమానంలో గొప్పవారు కూరచుండు భజినెస్ సీట్ ఉచితంగా ఇచ్చారు. చిన్న, చిన్న కోరికలు, ఇషాటలు గుర్తించే దేవుని స్తుతించాను.
ముగింపు :
234
నా విద్యాభ్యాసం ముగించక మునుపే నా కొరకు ఉద్యోగ ఇంటరయావాలు వేచి ఉన్నాయి. నాకు బాధ కలిగించినదేమనగా ఆ రోజులలో ప్రొపెఫసర్ నన్ను మానసికంగా మాటలతో అకారణంగా బాధించేవారు. ప్రతి ఇంటరయావాలో విద్యార�తలు ఎకుకవైనందున నీవు తగవని నిరాకరించారు. చివరకు జర్మనీ కోర్సు నా అప్లికేషన్లో తెలుపక అప్లై చేశాను. నా తోటివారంతా నీ అప్లికేషను నిరాకరించారు. నీకీ ఉద్యోగము రాదన్నారు. నా నమ్మకమంతా నేను నమ్మిన నా దేవుడు నా అవసరములు తీర్చును గనుక ప్రార్థించి కనిపెటాటను. ఆ రాత్రి ఫోను కాల్ వచ్చింది. నేను పసలైకషను లిస్టులో ఉన్నాను అని తెలిపారు. వెంటనే రమ్మని పిలిచారు. ఆ రీతిగా ఉద్యోగము లభించింది. నాకున్న సొవ్ముతో నా కన్నా పేదవారి అవసరాలు తీర్చివాడిని. నాప్రభువు, నాజీవితంలో, నామాటలు, చేష్టలు, తలంపులు, క్రియలు, క్రీస్తును పోలి రూపాంతరము చెందుట యేసే నా జీవితాశయము.
చాలాసార్లు ఆశీర్వాదాలన్నీ దేవుని నుండి పొందిన తరువాత దేవునికి తగిన రీతిగా కృతజ్ఞత తెలుపలేనివాడిగా కాలం గడిేపస్తాము. ఆశీర్వాదములనిచ్చిన దేవునిని మరువరాదు.
అందరి జీవితాలలో అత్యతతవైన బహుమతి ఏదనగా క్రీస్తు ఉచితముగా అందించిన రక్షణ భాగ్యము ఆయన మనలను ప్రేమించి రక్తము కార్చి ఇచ్చిన రక్షణ్రై స్తుతిస్తూ నమ్మకమగు సాక్షులుగా జీవించాలని నా ప్రార్థన.
దేవుడు మవ్ములను ఆశీర్వాదించను గాక. ఆమెన్. 235
సజీవ సాక్ష్యములు

సాక్ష్యం 40. క్రీస్తును ప్రేమించుటలో గొప్ప
శాంతిని పొందాను.
హెాప్సీబా, అమెరికా
""దు:ఖపడువారు ధనయలు వారు ఓదార్చబడుదురు�� మత్తయి 5:8
ప్రభువు నామంలో అందరికి వందనములు. నా తల్లిదండ్రులు
రక్రైస్తవులు, విశావాసంలోనున్ననా నా తల్లి భక్తసింగ్ గారి హెబ్రోను
సహవాసమునకు వెళ్ళేవారు. మా బాల్యంలో మా నాన్నగారు
పకషవాతమునకు గురైనందన నా తల్లి ప్రార్థన బాల్యంలో ఓరుపతో
శ్రద్ధగా చేసేది. నా ఇద్దరు అన్నయ్యలను, నన్ను ప్రేమతో పెంచింది.
నా తల్లి గొప్ప విశావాసీ ప్రార్థనా పరురాలు. ఏనాడు వేదిక ఎకిక ప్రసంగించలేదు గాని వాక్యానుసారంగా జీవించిన గొప్ప విశావాసురాలుగా నేను ఆరాధిస్తాను. ఆమె ఒంటరిగా చేయు ప్రార్థనలను నేను శ్రద్ధగా గమనించి వినాలనే ఆశతో పిల్లిలాగ నడిచి ఆమె ప్రక్క చేరి వినేదాన్ని. ఆమెను బాధించే బాధలన్ని దేవునికి విన్నవించుకొనుచుండగా గ్రహించేదాన్ని దేవునితో పెనుగులాడి జయించిన యాకోబు వలై పట్టుదలతో ప్రార్థించే నిజాయితి నన్ను ముగు�రాలిని చేసేది. నిజాయితిగా జీవించే ఆమె జీవిత గమనం నన్ను ఆశ్చర్యపరిచేది.
ఆమె చాలా నిరాడంబరంగా జీవిస్తూ ఆమెకు ఉన్నదానిలోనే ఇతరులకు సహాయం చేసేది. విలువైన సలహాలను ఇచ్చి అందరి ప్రేమకు పాత్రురాలిగా జీవించి మా కుటుంబ గౌరవాన్ని పెంచింది. ఆమె ద్వారా ఎన్నో జీవిత పాఠాలను నేరచుకొన్నందున నేడు అమెరికాలో సుభికషంగా జీవించే ధన్యత పొందగలిగాను. నా తల్లిని బట్టి ఎల్లప్పుడు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తాను. అవ్మా, మేము ఆర్.టి.సి కాలనీలో చాలా కాలము నివసించాము. మా నాన్న గారి అనారోగ్యము కారణంగా స్వల్ప కాలములోనే మరణించారు. ఇంటి బాధ్యతలు మా ముగ్గురి విద్యాభ్యాసము బరువంతా అమ్మ చాసుకొనేది. అమ్మ ఉద్యోగం చేసేది. మా అమ్మ ఇంటి ఖరచుల నిర్వహణలో ఎన్నో ్రశమలనెదురొకనుట బాగా గమనించేదానిని కనీసం ఇంటి కరెంటు భల్లు అమ్మకు కొంత సొవ్ము మగులుతుందని అడడ్దారిలో సహాయపడుటకు దైర్యం చేశాను
మోసకరవైన పద్ధతులు దేవునికి హేాయమని అమ్మ నేర్పింది :
236
1980-85 సంవత్సర కాలములో జరిగిన సంఘటన. ఎల్రకిసిటి సిబ్బంది ప్రతి ఇంటికి వచ్చి రీడింగు చూచి తగిన భల్లు పంపుట పరిపాటి. ఆ మీటరు రీడింగు చూపిస్తుందని ప్రక్క ఇంటి వారు అడడు దారిలో చేయు ప్రయత్నాలన్ని కషణణంగా తెలసుకొన్నాను. మా అన్న సహాయంతో ఆ అమరిక చేసాను. దీని ప్రక్రియ రీడింగు తీసుకొనే సమయంలో రాగి తీగ తొలగించాలి. ఆ పని చేయుటకు మర్చిపోయాము. చివరకు ఎల్రకిసిటి సిబ్బందితో ఒకరు వచ్చి రీడింగు చూచినపుడు రాగి తీగ అమరిక గమనించాడు. మా అమ్మను పిలిచి ప్రశ్నించాడు. అవ్మా మీరు ఈ పని చేయరని నాకు తెలసు ఎవరు చేశారు. అని అడిగినపుడు చిన్న పిల్లలు చేసిఉంటారని నవ్మాడు. అమ్మ మేము ప్రార్థన చేసుకొనే సమయంలో మమ్ములను సాటిగా ప్రశ్నించింది. అబద్దము చెప్పలేక ఇద్దరము కలిసి చేశామని ఒప్పుకొన్నాము. అవ్మా కరెంటు భల్లు తగిగతే నీ ఖరచులు ఆదా చేయవచ్చునని ఈ పని చేశాము అని చెప్పాము.
అమ్మ ఖరచుల పట్ల శ్రద్ధ కలిగి ఉండుటలో ప్రేమ దాగి ఉండవచ్చు గాని సంపాదించు పద్దతి మోసకరవైనది. అది దేవుని దృష్టిలో పాపమే కద! ఈ ప్రశ్న దేవుడు నన్ను ప్శ్నంచినచో నేను ఏమ జవాబు చెప్పాలో ఆలోచించావా? అని మెల్లగా నన్ను గద్దించి, దేవునికి భయపడి తప్పులు చేయరాదని సాటిగా నా తప్పును తెలియజేసింది. ఈ రీతిగా బాల్యం నుండి నిజాయితిగా జీవించాలనియు, ప్రతి పనిని దేవుడు పరిశీలిస్తాడని వివేకము నేర్పింది. అంత మంచి అమ్మకు క్యాన్సర్ వ్యాధి వలన కీషణించిన స్థితిలో మాడు నెలల్లోనే తాను ప్రేమించిన ప్రభువు సన్నిధికి చేరింది. నా 4వ తరగతిలో నాన్న మరణించాడు. మేము ముగ్గురము అనాథలము అయయాము. ఆడ పిల్లకు తల్లి అవసరము ఎంతో ఉంటుంది కద! అన్నయ్యలు విద్యానంతరము వివాహితులయయారు. నాకపపటికీ 21 సంవత్సరములు వచ్చాక చాలా ఒంటరిగా బాధపేదాన్ని అమ్మ తన మరణ పడకలో నాకు విలువైన సలహా ఇచ్చింది. అవ్మా, జీవితం విలువైనది, జాగ్రత్తగా నిజాయితిగా జీవించాలి. దేవునిని నిరంతరము హత్తుకొని, ప్రతి సమస్యలలో కేవలము దేవునిపై ఆధారపడాలి. నీకు మంచి చెడు చెప్పే వారండరు. ఆయనే నీకు ఆలోచన కర్తగా, కాపరిగా ఉండాలి. నీ అన్నలు నీకొరకు సమయం వెచ్చించలేరు. ఉద్యోగాలలోను, వారి కుటుంబాలతో భజీ అయిపోతారు. నీవే నీ జీవితాన్ని ధైర్యంగా, స్వతంత్రంగా జీవించుటకు అలవాటు చేసికో సర్వ శక్తిమంతుడు ప్రేమ మయుడగు క్రీస్తు దు:�తులను ఓదార్చి నిన్ను విడువక ఎడబాయక ప్రేమిస్తారని నవ్ముకో. నా జీవితంలో ఎవరెవరో ప్రవేశించారు. సమాయానుకూలంగా సీజనల్గా సహాయపడి దారమయేయవారు. తరచగా నిరాశకు గురైపోయే దానిని. ఆ రోజులలో ఉద్యోగంలో చేరాను. ఆర్థికంగా కాసత సహాయం లభించింది. నా జీవితందు:ఖ భారంతో నడుపుతున్నాని గమనించిన మా ఆఫీసరు రక్రైస్తవుడు కాడు. కాని మనసున్న మంచి వ్యక్తి ్రశ�యోభిలాషిగా నన్ను పిలిచి మాట్లాడాడు. అవ్మా, నీవు యవవాంలో ఉన్నావు నీవు చాలా నిరాశతో జీవించుచు ఆనందముగా గడుపవలసిన కాలమును జారవిడచుకుంటున్నావు. నీవు నమ్మిన దేవునిని శ్రద్ధగా సేవించుకో. ఆయనే 237
సజీవ సాక్ష్యములు నిన్ను రక్షించి నిజమైన ఆనందకరమైన జీవితాన్నిస్తారు. నీకున్న కలలను నిజం చేసుకో. నీవు నీ జీవితాన్ని సుఖమయం చేసుకొంటావో, పాడు చేసుకొంటావో అది నీ చేతులలో ఉ ంది. నేను నీకు అవసరమగు చేయాతనిచ్చి కాపాడుతాను అని చెప్పారు.
ఆ రోజులలో ఒక అన్నయ్య అమెరికా నుండి వచ్చి అమెరికా సంబంధాన్ని నాకు స్థిరం చేశాడు. నేను అమెరికాలో నయాయారుక ప్రాంతానికి వచ్చాను. తల్లి తండ్రిగా దేవుడు నడిపిస్తూ అన్నయ్య సహకారంతో ధైర్యంగా జీవించుట కారంభించాను. క్రొత్తగా చేరిన నాకు చాలా సమస్యలు ఎదురొకనవలసి వచ్చింది. నా తల్లి ఉండి ఉంటే నాకు మంచి సలహాలనిచ్చి }రటనిచ్చేది కదా! అని చాలా సార్లు దు:ఖ పేదాన్ని. అవ్మా సలహా పాటించి దేవునిని నవ్మాలని అధికంగా ప్రార్థించుకొనే దానిని. నాకు అండగా నాతనంగా ఒక ఆంటీ పరిచయమయయారు. ఆ తరువాత 6 నెలలకు మరొక ఆంటి పరిచయ మయయారు. వారి ఆదరణ నన్ను బలపర్చి శాంతిని చేకూర్చింది. నాకు ప్రభువు మరొక మంచి బహ�మాణంగా గర్బ�పఘలానిచ్చారు. ఎవేవో తినాలని ఆశ ఉండేది. వాటిలో ఒకటి లడడు ఇండియాలో తయారు చేసినది తినాలని ఆశించాను. అద్భ�తరీతిగా మనసులో ఆలోచలను గ్రహించగలిగిన నా దేవుడు ఆదివారం చర్చి తరువాత భోజన పెఫలోషిప్ సమయంలో ఇండియా లడడులు చర్చి సరభయలలో ఒకరు తెచ్చారు. దేవుడే నాకోసం తయారు చేయించి తెచ్చి పెటాటరని నమ్మాను. వెంటనే దేవుని స్తుతించి ఆశ్చర్యపడుతా తినేశాను
దేవుడు చూపిన కృపకు కృతజ్ఞతగా దేవుని సేవించాలనే ఆశతో స్థానికంగా ఉన్న మెథడిస్ట చర్చివారు నిర్వాహించే సండేసాకల్లో బాలబాలికలకు చెప్పు టీచరుగా స్థిరపడాను. ఉ దయం 8 గంటల నుండి 9 గంటల వరకు ప్రతి ఆదివారము ఒక తరగతి 9 నుండి 12 వరకు ఇంకొక తరగతి తీసుకొని 12 నుండి 2 వరకు }రి చివరగా ఉన్న పేదవారి దగ్గరకు వెళ్ళి వారిని సమకూర్చి పాఠాలు చెప్పెదాన్ని కొంత సొవ్ము ఖరచు పెట్టి భసకట్లు కొనివాడం వల్ల ఆకర�ణతో పిల్లలంతా చేరేవారు. క్రిస్టమస్ సమయంలో కొందరు స్నేహితులతో కలిసి వారికి బహ�మతులందించే దాన్ని. 1999లో నా తల్లికి సుపరితులైన కుటుంబములోని వ్యక్తితో నాకు వివాహము అగుట ప్రభువు చిత్తమని నమ్మాను. నా భర్త సహకారంతో నేను ఉద్యోగము చేయకుండనే పిల్లలను పెంచుతా 6 సంవత్సరాలు గడిపాను. ఆ తరువాత ఉ ద్యోగ ప్రయత్నాలు చేశాను.
వంట గదికి అంకితవైననాకు బయట ప్రపంచంతో సంబంధాలు లేనందన నా థదృకపధం మారుతుందని నా భర్త అనేవారు. ఎన్ని అప్లికేషన్లు పెట్టిననా తగిన జాబు రాలేదు. నా భర్త సంపాదన మీద కుటుంబము గడుపుట అమెరికా లో కి�ష్టతరం గనుక తప్పక ఉద్యోగము చేయాలని ఆశించాను. నా స్నేహితులతో నా ఆర్థిక స్థితి గార్చి సంప్రదించినపుడు సాటిగా కాకపోయినా ఒక్కొక్క జారకటు కుడితే 25 డాలర్లు వస్తాయని సాచించారు. అది సరదాగా అన్నాను అని చెప్పారు. అది చాలా సిరియస్గా తీసుకొని ఆలోచించాను. నాకు మాస్టు
238 డిగ్రీ ఉన్ననా చివరకు జారకట్లు కుట్టే స్థాయికి చేరానా? అని ఆలోచించాను. ఆ రాత్రంతా చాలా బాధతో ప్రార్థించాను. ప్రభువు నా పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన వాడు. ఎల్లప్పుడు తోడుగా నుండి నడిపించు ఆదరణ కర్తగా నా జీవితానికి మంచి మలుపు చూపించారు. ఆ రోజు తరువాత నాకు మొదటిగా నాకు సుపరిచితులైన ఒక సోదరుడు నన్ను చేరి ""అవ్మా, నీకొక ఉద్యోగ అవకాశం ఇవవానా? నీవు తప్పక చేయగలవు ఇం^్లషు నుండి తెలుగునకు తర్జుమా చేయుట, తెలుగు నుండి ఇం^్లషుకు మార్చు పని చేయుట అది ప్రయతి�ంచమని చెప్పి గంటకు జీతము నిరణయిస్తామని తెలిపారు. ఫోను నంబరు కూడ ఇచ్చారు. నేను వారిని సంప్రదించగానే కోరుట కేసులో ఆంధ్రలో గంటూుకు చెందిన స్రీత సమస్యతో కో రుట వారికి విషయము వివరించుటకు ఆమె తెలుగు మాటలు కోరుట వారికి తెలుపుట, కోరుట వారికి చెప్పిన ఇంగ్లిషు మాటలు ఆమెకు తెలియజేయు పని అప్పగించారు. నేను ఆ పని చేయుటకు ఆరంభించిన కాలంలో ముందుగా కాసత భయంతో నోరు పెగలలేదు. ప్రార్థించుకొని ధైర్యంగా నా పని ముగించగలిగాను ఆ కోరుట కేసుకు సంబంధించిన అదినేతలంతా నన్ను చాలా ప్రశంసించారు.
""అవ్మా, ఈ పనిని ఇంత సమర్థవంతంగా నీవు మాత్రమే చేయగలిగావు గతంలో 6 మంది ప్రయత్నించి విపఘలమయయారు. అని తెలిపి చర్చి వారు లాయర్లు పొగిడారు. నన్ను ఈ రకమైన ఉద్యోగంలో స్థిరపరుస్తూ గంటకు 100 డాలర్ల జీతము నిరణయించారు. వర్సగా మాడు రోజులు చేసిన పనికి 600 డాలర్లు లభంచగా దేవుని దృష్టిలో నా స్థితి గతిని మార్చిన ప్రభుని ప్రణాళ్ళకను బట్టి మనసారా దేవుని ఎంతగానో స్తుతించాను. నాతో ఉన్న సమర్థతను వెలికి తీసి సంతోషపెటాటరు. ఆ తరువాత సమీపంగా ఉన్న ఆసుప్రతిలో రాత్రి డయాటి చేయవలసి వచ్చింది. ఈ రీతిగా 3 సంవత్సరములు పని చేశాను. ఎక్కడ నిలుస్తామో అక్కడనే పుష్పించి పఘలించాలన్న మాటను సార్థకము చేసుకొన్నాను. నేను పని చేస్తున్న సంస్థలోనే మేనెజరుగా సాపర్ వైజరు స్థాయికి ఎదిగి ఉద్యోగము కొనసాగించుచున్నాను.
గతంలో అమెరికా జీవనంలో గర్బ�ముతో ఉండగా తోడులేని రోజులలో తల్లి అవసరం ఉన్న సమయంలో సిజైరియన్ ఆపరషన్ జరుగుట రెండు రోజులు నొప్పులు బాదతో దేవునిని ఆశ్రయించుట నా ప్రతి అవసరంలో నా తల్లి చెప్పిన మాటల ఆధారంగా నా అవసరములు తీరర్చి దేవునిని ఆశ్రయించాను. అమెరికాలో 9 సంవత్సరాల జీవితంలో ఉద్యోగం లేనపుడు రకరకాల వేదనలతో దేవుడే ఆదుకొని నేడు ఉన్నత స్థానంలో ఉంచారు. నేడు నేను కొనసాగిస్తున్న సాపరువైజరు పోస్టులో అత్రిశద్ధగా పని చేస్తూ నమ్మకముగా చేయు వ్యక్తిగా పేరు పొంది ఆ స్థానం నిలబైట్టుకొన్నాను. తెల్లవారి మధ్య పని చేయుచూ సమర్థతో చేయుట కొందరి అసాయకు కారణమయేయది నామకార్థ రక్రైస్తవులు ఉద్యోగ స్థలంలో నా ప్రవర్తనను గమనించి నీవు నిజంగా మంచి ప్రవర్తన కలిగిన రక్రైస్తవురాలివి అని అభినందించేవారు. నిన్ను ఏ స్థలంలో అయినా నమ్మవచ్చు అని చెప్పెవారు. ఒకసారి నా జీవితంలో జరిగిన 239
సజీవ సాక్ష్యములు అద్భుతం వివరించుటకు ఇష్టపడుతున్నాను.
దేవుడు నాపై శ్రద్ధ వహిస్తున్నాడు అనుటకు మంచి నిదర్శనము. నేను కుటుంబముతో వెళ్ళు తెలుగు చర్చిలో వేడుక సమయంలో ్రవెురా, నా నగలు కొన్ని బ్యాగులో ఉంచిన చర్చిలో పెఫలోషిప్ డిన్నరు తరువాత ప్రక్కగా ఉన్న గదిలో ఒక మాలన పెటాటను. ఇంటికి వచ్చుటలో త్వరపడి బ్యాగును మర్చిపోయాను. ఇంటిలో లేదు ఎక్కడ ఉంచాను అని 2, 3 వారముల తరువాత జ్ఞాపకము చేసుకొన్నాను. నాకు ఆ చర్చిలో ఒకరి వల్ల బేదాభిప్రాయము కలిగి చర్చికి వెళ్ళలేదు. కనీసము బ్యాగు తెచ్చుకోవాలని తిరిగి ఆ చర్చికి వెళ్లాను. నాలో బలహీనతలన్ని ప్రభువు చూపించారు. చర్చికి వెళ్ళకపోవుట మంచిది కాదు. క్రమముగా చర్చికి వెళ్ళాలని, ఎవరిపై కోపం పెట్టుకోరాదనియు నేరచుకొన్నాను. దేవునిని క్షమాపణ అడిగాను. నేను తిరిగి చర్చికి వెళ్ళి ఆ గదిలో ఉన్న బ్యాగును గుర్తించి చాలా ఆశ్యర్యపడాను. ఎందుకంటే ఆ రాముకు తాళం లేదు ఎప్పుడు తెరచి ఉంటుంది అందరు ఆ ప్రాంతంలో తిరుగుతా ఉండగా ఎవరికి దొరకకుండా భద్రముగా నాకు ప్రభువు ఆ బ్యాగును అపపగించారని నమ్మి హృదయపూర్వకంగా స్తుతించాను. వసతువులు లెక్క చాడగా ఏమయు పోలేదు. దావీదు సమసతము సంపాదించుకొన్న రీతిగా నా వసతువులన్ని లభించాయి. దేవునికే స్తుతులు.
దేవుడు గతం నుండి నేటి వరకు ప్రతి క్షణం కంటికి రెపపవలై కాపాడుతూ నిత్యము నడిపించుచున్న నా రక్షకుని ఏరీతిగా స్తుతించగలను. నా రక్షణ పాత్రను చేబాని నిత్యము స్తుతించుచునే ఉన్నాను. కీర్తన 115
ఎన్నిక లేని నన్ను తల్లిదండ్రులకు దూరమై నిరాశతో కృంగిన నాకు దేవుడు ప్రతి సమయంలో నా కవసరమగు వ్యకుతలను నా జీవితంలో నిలిపి నా జీవితాన్ని అత్యంత సమసర్థవంతంగా తీర్చిదిద్దే ధన్యత ఇచ్చారు.
ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా,
అందుకో నా దీన స్తుతి పాత్ర హల్లెలూయా యేసయ్యా
అని నిత్యము కీర్తించుచున్నాను.
దేవుని దయ కృప నిత్యము మనకందరికి తోడై యండును గాక! ఆమెన్
240

సాక్ష్యం 41. క్రీస్తును నమ్మిన వారి జీవితం
ద్వారా క్రీస్తును కనుగొన్నాను.
పరంజ్యోతి, ఏలారు
""దేవుడను నేనే మరి ఏదేవుడును లేడు. నేను దేవుడను నన్ను పోలిన
వాడెవుడును లేడు��యెషయా 46:9
ప్రభువు నామంలో మీకు శుభములు!
క్రీస్తే సర్వాధికారి సృష్టికరతయగు నా ప్రభువు నామమునకే
మహిమ కలుగును గాక, నా పేరు పరంజ్యోతి కాని జ్యోతి అని
పిలుసాతరు. మా మరదలు అరుణ జ్యోతి తన పిజి చదువు పూర్తి
చేయుటకు ఏలురులో మా ఇంట్లో ఉండాలని వచ్చింది. నేను
హిందా కుటింబీకురాలిగా పూజలు చేస్తూ అన్ని ఆచారాలను పాటించేదాన్ని మా అరుణ కూడ గతంలో పూజ చేసినను క్రీస్తును నమ్మిన తరువాత క్రీస్తే తన జీవిత సరవాసవాముగా భావించి బైబిలు చదువుట, ప్రార్థించుట తోటి విశ్వాసులలో రక్రైస్తవ ఆరాధనలలో �నమయేయది. ఎల్లప్పుడూ ఆనందంగా ఉండేది. అరుణ గాని తన నమ్మిన రక్రైస్తవుల స్నేహితులు గాని నేను పూజ చేసిన వసతువులు తినేది కాదు. నాకు చాలా కోపము వచ్చెిది. మీ ఫలహారాలు తినరని చాలా చిరాగాగ కోపపడేదాన్ని మా దేవునికి అది ఇష్టము లేదని తెలిపింది. అంతేకాదు నా బంధువులైవరు క్రీస్తును తెలసుకోలేకపోతున్నారని అరుణ చాలా బాధపేది.
ఆమె నమ్మకము, ఆమె స్థిరమైన భక్తి చాలా ఆశ్చర్యం కలిగించేది. ఒంటరిగా ఉన్నప్పుడు అరుణ జీవితంలో చాలా నిబ్బరంగా ప్రాంతంగా ఆనందంగా రక్రైస్తవ విశావాసంలో ధైర్యంగా తాను నమ్మిన దేవుని గురించి చెప్పుచున్నపుడు ఎందుకు నేను పూజించిన దేవుళ్ళ గురించి చెప్పలేక పోతున్నాని బాధపేదాన్ని. నమ్మకముగా చెపపగలిగినపుడే ఆ దేవుడు శక్తిమంతుడు అని గ్రహించాను. ఆ ఆలోచన వచ్చిన తరువాత నిజమైన దేవుడెవరో తెలసుకోవాలన్న ఆశ నాలో కలిగింది.
ఎవరు సత్యమైన దేవుడని గ్రహించినపుడే పూజలు చేస్తానని రెండు నెలలుగా పూజు అన్ని మాని వేసాను. పూజ గది తీసిన రోజు అకస్మాత్తుగా సిలువను చూచాను. వెంటనే అంతరాత్మలో నాలో నాకే ప్రభోదము కలిగింది. 241
సజీవ సాక్ష్యములు
నిజ దేవుడెవరో తెలిసేత ఆయనను పూజిస్తానని తలంచావు కదా అని గురు�త చేసింది. వెంటనే విగ్రహాలన్ని ఒక మాలన పడవేసాను. నాకున్న ఆరు గదులలో ఏడు అడుగుల ఎత్తు గల విగ్రహాలు ఉండేది. రాత్రి సమయంలో అవన్ని నన్ను వోంబడిస్తున్న భావన కలిగి అవి తీయుట పొరపాటా, అని తలంచాను. అవి దయయాల రూపంలో ఉ్రగ రూపంలోనున్నట్లుగా గమనించాను. బైబిలు గ్రంథదమును తలగడ క్రింద పెట్టుకొని నిద్రించితే బాగంటుందని ఒకసారి అరుణ పిల్లలతో చెప్పుట విన్నందన వెంటనే బైబిలు తల క్రింద ఉంచుకొన్నాను ఆ రాత్రి మరలా దర్శనములో బైబిలు రెపఘరెనసులు స్వరం వినిపించగా నాక బైబిలు జ్ఞానం తెలియనందున ఏమ అర్థము కాలేదు. అరుణ తను చదువు ధ్యాస్లోను, పప్రైవేలు క్రమంగా నేర్పించు స్థలాలకు వెళ్ళుట, క్రీస్తును నమ్మిన అహాల్యా ఆంటీతో ప్రార్థన సహవాసానికి వెళు ిటలో చాలా భజీగా ఉండేది. నా అనుభవాలను చెప్పాలని ఆవించిచిననా వెంటనే తెలుపలేకపోయాను. ఆ రోజు ఉదయాన్నే ఏడు గంటలకు టిపిన్ చేసి అరుణకు ఇచ్చి కాలేజికి పంపాను. సా�నం చేసి ప్రార్థన చేయాలని కురచున్నాను. నాకు ఎలా ప్రార్థన చేయాలో తెలియలేదు. ఆ సాయంత్రము అరుణ రాక కోసం కనిపెట్టసాగాను. అరుణ ఇల్లు చేరిన తరువాత కబుర్లు చెప్పుకొనే సమయంలో ఆ రోజు జరిగిన సంఘటనలన్ని వివరించింది. ఆమె అహాల్యా అంటీ ఇంటికి వెళ్ళాలి అన్నది. ఆ రోజు అహాల్య ఆంటీకి రాత్రి కలిఇన దర్శన వివరాలు చెప్పింది. ఆమె ఒక ఇల్లు చూచిందంట. ఆ ఇంటిపై గొప్ప వెలుగు ప్రసరించుట గమనించిందట వాక్యము కూడ తెలిసిందట. ప్రభువు వాక్యంలో చెప్పినట్లుగా
నేను వెదకని వారికి దొరికితిని, అనియు దేవుని వెదకువారు కలరమో అని దేవుడు శ్రద్ధగా వెదకుచున్నాడని సత్యము గార్చి చెప్పింది. ఆమెకు విశావాస జీవితంలో చాలా అనుభవం ఉన్ననా దర్శనం పొందిన అనుభవం ప్రప్రథమము అని ధైర్యంతో ఆనందంగా వివరించిందట. ఎవరో నాతన వ్యకుతలను దేవుడు వెలుగుగా దర్శించాలని చూసతురని కూడ అహాల్యా గారు చెప్పారు. వెంటనే నేను ఈ విషయము విని ఆ గొప్ప భాగ్యము పొందిన నాతన విశావాసీని అదృషటవంతురాలిని నేనేనవ్మా అని తెలిపాను. అరుణ అవాకకయింది. ఆశ్చర్యంతో ఆనందించింది. అరుణతో వెంటనే ప్రార్థన చేయించుకున్నాను. ప్రార్థించు పద్ధతి నేరచుకొన్నాను. వెంటనే నా విశ్వాసాన్ని అభివృద్ధి చేయుటకు అనేక దర్శనాల ద్వారా ప్రభువు సందేశాలు హెచ్చరికలు చేసే వారు. అరుణ వలై నేను కూడ ప్రభువుతో ఆనందించుట నేరచుకోగలిగాను. నా ముగ్గురు భడడ్లను ప్రభువు ప్రేమలో పెంచుటకు సండేసాకలులో ఆధ్యాత్మిక జ్ఞానం పొందుటకు అరుణ చాలా సహాయపడింది. నాకు ముగ్గురు కుమారులు. నా పెద్ద కుమారుడు క్రీస్తును రక్షకునిగా సీవాకరించి నీటి బాప్తిస్మము తీసుకొన్నాడు. నేను కూడ బాప్తిస్మము పొంది దేవునిలో ఆనందిస్తున్నాను. నా భర్త మందిరానికి వెళ్ళుటకు సమ్మతించేవారు కాదు. 7 సంవత్సరాలు మందిరానుభవం పొందలేదు. ఒంటరిగానే ప్రారింథంచుకొనేదానిని మన్నా మందిరములో పాస్టరుగారైన జ్యోతిరాజు నాన్న గారు నిర్వాహించు రాజారావు గారిచర్చికి
242 వెళ్ళుచు ఆత్మీయంగా బలంపొందాను. ఆ పాస్టరుగారు ఇంటికి వేసత నా భర్త చాలా విసుగు చెంది తరిమవేసేవారు. కనీసము ఒక పూరి గుడిపసలో ప్రార్థించుకోవాలని చాలా ఆశించాను కొద్ది మంది విశ్వాసులు కలిసి ప్రార్థించాము. నా పేర చిన్న స�లముండగా నా కుమారుడు సహకరించి నాన్న అమ్మ స్థలము కిష్టము వచ్చిన రీతిగా దేవునికి వాడుకోనీయమని ప్రాధేయపడగా సమ్మతించారు అక్కడ బావి కూడా ఉంది. కుదరన్నారు. ఆ తరువాత రోడడు ప్రక్క స్థలము నిరణయించాము. పాస్టరుగారు ఆయన పేరున ఆ స్థలము చర్చి కావాలని అడిగారు. పాస్టరుగారి పేరున వ్రాయుటకు కొందరు సమ్మతించలేదు. ఉపవాస ప్రార్థనలు అవసరమని పాస్టరుగారు చెప్పారు. 1 సంవత్సరము 6 నెలలు ఒక పూట భోజనముతో కనిపెట్టి ఆర్థికంగా చాలా నలిగిపోయాను. తెలిసిన వారి వద్ద చందాలు ప్రోగు చేసాను. పూజలు చేస్తానన్న వ్యకుతలతో చర్చి కట్టించుటకు ప్రభువు దయ చూపారు. చివరకు తాఇయాకుల మందిరము కోరితే నా మనససులో నా ఇంటి కన్నా మందిరము ఉతతమవైనదిగా ఉండాలని కన్నీటితో ప్రార్థన చేశాను. చివరకు స్లాబు పడు ధన్యతను ఇచ్చి ప్రభువు దీవించారు. ఆ బుధవారం కూడిక తరువాత ఆదివారము ఆరాధన ఆరంభమైనది. ప్రార్థనా మందిరములో రోజు 6 లేదా 7 మంది ప్రార్థనలు చేసికినగలుగుచున్నారు. కొందరు మానక కూడుకొనుచు బైబిలులో ఒక అధ్యాయం చదువుట, పాట పాడి కీర్తించుట ప్రార్థించుట ఇట్టి క్రమములో కొనసాగుటను బట్టి నా హృదయము ఆనందముతో దేవుని ఘనపర్చి స్తుతిస్తున్నాను. ఆ రోజుల్లో నా భర్తకు నడుము నొప్పి ఆరంభమైంది. ఆపరషన్ అవసరమన్నారు. ప్రభువు కొన్ని వాక్యాలు తెలిపి ఆదరించారు.
నా భర్తకు కాళ్ళు చేతులు పని చేసేవి కావు. యేసు రక్తము అని తెలిపి మందులు ఇచ్చే దాన్ని ఒకరోజు చర్చికి వెళ్ళిన సందర్భములో పసైతాను నాలో నిరుత్సాహము కలిగించి, నీ భర్తకు పరిచర్య చేయలేమేమో అనే తలంపు కలిగించాడు. మా ఇంటికి పఫిజియోధెరపడి చేయు డాక్టు చికిత్స చేసి వెళ్ళగానే అకస్మాత్తుగా నా భర్త మరణించాడు. నేను అనాలోచనగా మాట్లాడరాదని గ్రహించి పశ్చాత్తాప్పడాను. చాలా దు:ఖపడాను. ప్రభువే అద్భుతంగా నన్ను ఆయన ప్రేమతో నిలువబైట్టి ప్రార్థనలో కొనసాగించారు. నాకు చాలా అప్పులున్నాయి. నా జీవితంలో అప4ల బాధ వలన క్రీస్తు నామానికి అవమానము కలుగరాదని ప్రార్థించాను. మొదటి శనివారము మా బంధువులు ప్రార్థన పెట్టించారు. రెండవ శనివారము మా ఇంట్లో ప్రార్థనా కూటము జరిగించాను. ఆ రాత్రి పాస్టరుగారికి దర్శనము కలిగిందట నేను పెద్ద గోతిలో పడిపోయి మెల్లగా పైకి లేచినట్లు ప్రభువు చూపించారని తెల్పారు.
ప్రభువు చిత్తములో నేను అప్పులన్నీ తీరచుకొని పైకి లేవగలననే నిరీక్షణ కలిగించేవారు. వెను వెంటనే మా పొలమునకు బేరము చేయదలిచాను. మా బిడ్డలు బాబాయితో సంప్రదించాలన్నారు. ఆయన వెంటనే సమ్మతించారు. పొలము అమ్మన వెంటనే అప్పులన్నీ అద్భతంగా తోడుగా నీడగా ఉన్న నా ప్రభువును ప్రార్థించాను. 243
సజీవ సాక్ష్యములు
""ఒంటరి జీవితంలో నీ కొరకు బ్రతికే ధన్యతనీయండి. లేదా నీ సన్నిధిలో జీవించు కృపనీయండి అని ప్రార్థించాను. నేను ముఖ్యమైన అప్పులు తీర్చినను కొన్ని అప్పులు మగిలిననా ఎవరిని సహాయం కొరదలచలేదు గానీ ప్రార్థించాను మా బంధువులలో ఒకామె అమెరికాలో నివాసము చేస్తుంది. ప్రభువు ఆమెను ్రేపర్రించగా స్వయంగా ఫోను చేసి నీవు భర్తను కోలోపయి ఇబ్బందిలో ఉన్నట్లు గమనించాను. నీకు అవసరాలంటాయి. ఈ డబ్బు తీర్చినవసరము లేదు. ఎంత కావాలి అని అడిగింది. ఒక లో రుపాయలు చాలు అన్నాను. వెంటనే సొవ్ము జవు చేసింది. దేవుడు తన �శవార్యము చొప్పున మహిమలో ప్రతి అవసరము తీరచువాడనియు, ఆయన రాజ్యమును, నీతిని వెదకినచో సమసతము సమృద్ధిగా దయచేయునని అనుభవం ద్వారా తెలిసికున్నాను. దేవునిని ప్రేమించిన గర్వంతో విమర్శించిన నన్ను అరుణ ప్రార్థనలు ఆమె సాక్షి జీవితం ద్వారా నన్ను రక్షించారు. మీరు లోకానికి ప్రతికల వంటి వారనియు, మీ సత్రికయలు పరలోకంలో దేవుని మహిమ పరచనట్లు వారి యెదుట వెలుగును ప్రకాశింపచేయు జీవితము అరుణ వలై విశావాసీకి చాలా అవసరమని గ్రహించాను. నిత్యము నిలువెతతు విగ్రహాలను పూజించిన నన్ను ప్రభువు దర్శనాల ద్వారా, వాక్యం ద్వారా ప్రభువును నమ్మిన భడడ్ల ద్వారా రక్షించి హెచ్చరించి ప్రేమించి పోషిస్తున్నారు. కీర్తనలు 121 నాకు అతి ్ర్రియవైనది.
అది ఆపదలలో కొండల తట్టు కన్నులైతతుచున్నాను అనే వాక్యం ధైర్యమచ్చింది. ఈ సంవత్సరములో 33వ కీర్తనను వాగా�నముగా ఇచ్చారు.
పురుగు వంటి నన్ను, ఎన్నికలేని నన్ను తన భడడ్గా ఎన్నుకొని చిన్న మందిరములో నిత్యారాధనలను జరిగించు ధన్యత ఇచ్చారు. నా గ్రామమంతా రక్షించబడాలనే ఆకాంక్ష. అరుణ వంటి విశ్వాసులు మరింత ఉజ్జీవంతో ప్రతిచోట సాక్షిగా జీవించాలని నా నిరంతర ప్రార్థన. నా భడడ్లంతా క్రీస్తును ప్రేమించి ఆయన మహిమార్థం జీవించాలనే నా ఆశ.
ప్రియ చదువరీ, నాకంత విద్య లేనప్పటికీ ఉన్న కొద్ది జ్ఞానముతో కొందరి ఆత్మల రక్షణ్రై నన్ను ఉపయోగించుకొన్నారు. నా ఆరోగ్యము సరిగా ఉండి బ్రతికినంతా కాలము క్రీస్తుకు గొప్ప సాక్షిగా ఉండుటకు ప్రార్థించండి.
మీరంతా ప్రభువులో ఆనందించాలనీ నా ప్రార్థన. ఆమెన్.
244