Chapter 10 of 17

సాక్ష్యాలు 26–30

సాక్ష్యం 26. క్రీస్తే సర్వాధికారి, సజీవ దేవుడు, గొప్ప

అద్భుతాలు చేయు ఆదరణకరత.

సునీత, హైదరాబాదు

""యెహోవాయే నాబలము నాగానము ఆయన నాకు రక్షణ ఆయెను.

ఆయన నా దేవుడు ఆయనను వరిణంచెదను�� నిర్గమ 15:2

ప్రభువుకు స్తుతి మహిమ కలుగును గాక, నా పేరు సునిత,

హైదరాబాదులో నివసిస్తున్నాను. పి.ఆర్.్ర రాజు గారి సంఘ సరభయరాలిగా

దేవుని ప్రేమలో సాగిపోతున్నాను. నా బాల్యాన్ని రెడిడ్పాలైంలో గడిపాను.

విగ్రహారాధన చేయు కుటుంబంలో పుటాటను. పూజలు చేస్తూ, పుణ్య కేష్రతాలు

దర్శిస్తూ కాలు గడిపే వారము. నేను 8 సంవత్సరాల వయససులో నా తండ్రి ప్రమాదంలో చనిపోయారు. నా తల్లి చాలా నిరాశతో ఇక దేవుడే లేడు. ఆకస్మతతుగా నా భర్తను పొగొట్టుకున్నానని దిగులు చెందింది. ఆ విచార సమయంలో క్రీస్తు ప్రేమను పరిచయం చేస్తూ క్రీస్తును నమ్మిన మా బంధువుల ఆంటీ అమ్మకు క్రీస్తు సువార్తను గురించి తెలిపి దు:�తులందరికీ ఆదరణ ఇచ్చేది క్రీస్తేనని చెప్పిన సందేశం నమ్మి అమ్మ కూడా క్రీస్తును రక్షకునిగా సీవాకరించింది. నేను అక� అంతా అమ్మ నమ్మికలో నిలిచి క్రీస్తును సీవాకరించాము. బైబిలు చదువు కొనుట ప్రార్థించుట మానలేదు గాని ప్రార్థనా మందిరానికి చాలా అరుదుగా వెళ్ళేవారము. దేవుడు నన్ను ప్రేమించి కనుపాపగా కాపాడేవాడు. నాన్న లేరు గనుక బాగా చదివి మంచి ఉద్యోగము చేసి బాగా సంపాదించి కుటుంబాన్ని ఆదుకోవాలనే కోరిక దృడింగా కలిగ యండేదాన్ని. నాకు ఇది సాధ్యమవుతుందా అని దిగులుపేదాన్ని. కాని దేవునియందు భయభక్తులు కలిగి యండుట జ్ఞానమునకు మాలము గనుక ఆ వాగ్దానము నా యందు నెరవేరింది.

ఇంటరులో చాలా మంచి మారుకలు వచ్చాయి. యం.పసట్లో మంచి ర్యాంకు పొందాను. నేను నమ్మిన దేవుని సహాయము నా పట్ల ఉంది. ఇంజనీరింగులో చేరాను. ఇక్కడ ఘన విజయం సాదించగా క్యాంపస్ ఇంటరయా వల్ల మంచి ఉద్యోగాన్ని పొందాను. మా అక్కకు తకుకవ కట్నంతో పెండ్లి చేసింది. నేను ప్రభువు దయ వల్ల మంచి ప్రసంగాలు వింటు ఆరాధన చేయగలిగన అనుభవం పి.ఆర్.్ర రాజుగారి సంఘమునకు క్రమంగా వెళ్ళుచు చాలా ఆత్మీయంగా మేలు పొందాను. రక్షణ సిర్థత కలిగింది. క్రీస్తును ప్రేమించే విశ్వాసుల

172 సహవాసంలో అనేక మేలులు పొందాను. గొప్ప రక్షణను ఉచితంగా అందుకొను భాగ్యమురకై చాలా స్తుతించి దేవునికి నిండు కృతజ్ఞతలు ప్రతి దినము చెల్లిస్తూ బైబిలో వాగ్దానాలు నామ అని నమ్మాను.

ప్రతి క్షణం ప్రతి అవసరంలో దేవుడు నాతో ఉండేవాడని స్థిరతలో నా జీవితాన్ని కొనసాగించే రోజులలో నా వివాహము నిశ్చయవైనది. నా భర్తతో ముందుగా రక్రైస్తవ వివాహం కొరకు ఒప్పించాను. పరిశుద్ధ వివాహం నా కులసు�లు ఆశ్చర్యపడు రీతిగా ప్రభువు జరిగించారు. ప్రభువు నా గరా��న్ని తెరిచాడు. నాకు 6వ నెలలో గర్బ�స� శిశువుకు కిడి�లలో లోపం ఉ ందని తెలిపారు. సంఘమంతా భారంతో ప్రార్థన చేశారు. నేను కూడా అద్భుతం చేయమని కన్నిటితో ప్రార్థించాను. ప్రభువు నా ప్రార్థనలకు జవాబుగా మంచి ఆరోగ్యంలో బాబును ప్రసాదించారు.

మొఱ్ఱ పెట్టుము నీకుతతరముచ్చెిదను కీర్తన 91:15 అని వాగ్దానమిచ్చిన దేవుడు శ్రమలో తోడుగా ఉండి కన్నీరు తుడచి ఆదరించి విశావాసంలో స్థిరపరిచారు.

నా జీవితంలో రక్షణానుభవం తరువాత నీటి బాప్తిస్మము ద్వారా పరిశుద్ధాత్మ ఉనికిని అనుభవించాను. పరలోకములో నాకు స్థానముచ్చి సంతోష పెట్టుటకు ఇష్టపడు నా దేవుడు సదా కాలము నాతో ఉంటాడని అర్థమయింది ప్రతి జీవికి క్రీస్తే మార్గము సత్యము జీవమని తెలిసికోవాలనే తపనలో సంఘములో అందరు చేయు సంఘ ప్రార్థనలో ఏకీబభవిస్తాను. ప్రతి బోధలో సంఘ కాపరి తెలిపే అద్భుతమైన సందేశాలన్నీ మరువక నా హృదయంలో బభ్రదపరచుకొనుట నా కరతవ్యంగా విశావాస జీవితంలో నేరచుకున్నాను. బైబిలులో మోషే జీవితము అబ్రహాము, యాకోబు, దానియేలు, రాతు ఎస్తేరు, పౌలు పేతురు జీవితాలలో వారి ఔన్నత్యాన్ని వివరించి బోధించు పాఠాలు నేరచుకొన్నాను.

నా జీవితంలో ఇష్టమైన పాట ""యెహోవా నా బలమాయధార్థవైనది నీ మారగం

పరిపూరణవైనది నీమారగం��.

బాల్యంలో విగ్రహాలను పూజిస్తూ అమ్మ నాన్నల ప్రేమతో సాగిపోయే నా జీవితంలో నాన్న అకస్మిక మరణము మమ్ములను కృంగ చేయగా ఆ సమయంలో మమ్ములను దృష్టించి చూచిన దేవుడు క్రీస్తును నమ్మిన భక్తులలో చేసిన పరిచయం వలన మా జీవితం మారిపోయింది. నా జీవితాశయం క్రీస్తును వెంబడించుట అని అర్థమైంది. ఎన్నిక లేని నాకు జ్ఞానమిచ్చి ఇంజనీరింగు చదివే అర�తనిచ్చి ఆశీర్వాదించిన ప్రభువుకు నేనేట్లు కృతజ్ఞతలు చెల్లించగలను. నా రక్షణ పాత్రను చేబూని అర్పించు కృతజ్ఞత సతుతుల ద్వారా నా బుణాన్ని తీరచుకొనగలను. నా ప్రభువు చూపు ప్రేమ సంఘ ఆరాధన ద్వారా అద్భుతంగా మమ్ములను ఆత్మీయతలో నడిపించు మా సంఘ కాపరి గారిని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. నా జీవితంలో దేవుని ప్రేమను తెలిసికోగలిగాను గనుక చదువుచున్న మీరు కూడా యేసును వెంబడించాలని నా ప్రార్థన. ఆమెన్ 173

సజీవ సాక్ష్యములు

Photograph from page 174 of Adbutha Sajeeva Saakshyamulu
పేజీ 174

సాక్ష్యం 27. పలు విధములగు దుర్వాసనాల వలన

అన్ని కోలోపయిన నన్ను క్రీస్తు కాపాడారు

రెవ. డా. నాయని వెంకటేశ్వర్లు / అబ్రహాము గారు

""శ్రమలో నేనతనికి తోడై యండెదను, అతని విడిపించి గొప్ప చేపసదను��.

కీర్తన 91:15

ప్రభువు నామములో మీకు వందనములు!

నా పేరు నాయని వెంకటేశ్వర్లు / అబ్రహాము. నా భార్య పేరు

లకీ�. నాకు ఐదు మంది సంతానములో నలుగురు ఆడ్రిల్లలు, ఒక

అబ్బాయి కలిగారు. నాది వాయిదా వ్యాపారము 20 మంది పనివారు

ఉండేవారు. విగ్రహాలు పూజించే హిందా కుటుంబంలో జన్మించాను.

నేను దేవతల అనుగ్రహాంతో పుటాటనని నా తల్లిదండ్రులు చెప్పేవారు. నా జీవితంలో త్రాగుడు, గుటాకలు, ప్ర స్రీత వ్యామోహాము ఇట్టి దురలవాట్లన్నీ కలిగి ఉండి చాలా పతనమయయాను. నా ఆస్తి అంతా పోగొట్టుకున్నాను.చాలా సార్లు యూక్సిడెంటు ప్రమాదాల నుండి తప్పించబడినాను. అప్పులు చేసి తీర్చక మోసం చేశాను. మాకు 18 ఎకరాల ఆస్తి పొలం ఉండగా తవ్ముడికి నికు పంచుకోవాలని అడుగగా నా చెడు వ్యసనాలను బట్టి పాడు చేస్తానన్న బాధతో తవ్ముడికి అప్పగించి నా అప్పును చూపించారు. ఇది 2001లో జరిగింది. 2002లో కడెం అనే }రు చేరి నా పెద్ద కుమారెత 15 సంవత్సరాల వయసులో అక్క కుమారునితో వివాహము చేశాను. ప్రమాద వశాత్తు మా అక్క క్యాన్సరుతో మరణించింది. నా కుమార్తె సంతానము ఇద్దరు ఒకరి తరువాత ఒకరు అనుకోని రీతిగా మరణించారు. ఒంటరిగా నా ఇల్లు చేరింది. చిన్నవ్మాయి పెండ్లి సమయానికి తవ్ముడి ద్వారా సొవ్ము పొంది పెండ్లి చేశాను. కొంత సొవ్ము సి.యం.డి కంపెనీలో దాచాను. అది కూడ మాత పడింది. చాలా ఇబ్బందులు ఎదురొకన్నాను. త్రాగుడు మానలేదు నా కుమారుడు ఒకకడు 24 గంటలు నొప్పితో ప్రమాద స్థితి ఎదురొకనగా మా బావ బ్రతికించాడు. సి.డి.యం కంపనీ ఆఫీసరు జైలు పాలై తిరిగి రాగానే నేను సహాయం చేసిన కృతజ్ఞతకు నన్ను ఒక కంపెనీలో డైరెకటరుగా ఉంచాడు. 15 వేల రూపాయల జీతము ఇప్పించాడు. శ్రీరాం నగర్ కాలనీ కొండాపూర్లో క్రొత్త జీవితం ఆరంభించాను. ఆఫీసరు ఎవో లెక్కలు చెప్పి మోసం చేసి నన్ను చాలా అసహాయునిడి చేశాడు. వసతువులన్నీ అవ్ముకొని అద్దె కట్టేవాడిని. త్రాగడానికి డబ్బులులేవు. చనిపోదామని తలంచాను. భడడ్లను పెంచలేని స్థితి కఠిన ఆర్థిక ఇబ్బందులను ఎదురొకనలేక ఏడసతూ చీకటిలో నడసతూ నా జీవితం పై నాకు అసహ్యాం కలిగింది. నా తవ్ముడు నా భడడ్లను పోషిస్తాడని చివరి ఆశ ఉండేది గతంలో గొప్ప స్థితిలో ఉన్నప్పుడు

174 అనేకులను పోషించాను కానీ ఇప్పుడు దికుక లేని స్థితికి చేరాను. నా జీవితంలో గొప్ప మలుపు ఎదురొకన్నాను. ఎదురుగా మాడు అంతసతుల భవనంపై పెద్ద సిలువ కనిపించింది. ఆ రాత్రి వెళ్లో ఎర్రని లైటసుతో అమర్చబడి దేదిప్యమానంగా గొప్ప వెలుగుతో నా వైపు చూస్తున్న భావన కలిగింది. సిలువలో క్రీస్తు నా వైపు చూస్తు కాంతిలో నిలిచారు. గతంలో ఎప్పుడు చూడలేదు. నన్ను దగ్గరకు పిలసతున్న భావంతో మెల్లగా నడసతూ వెళ్ళగా సరిగాగ మా ఇల్లు చేరాను. పిల్లలు పోతున్నారు. నేను వెళ్ళగానే పిల్లలు లేచి పడిపోయిన నన్ను లోనికి తీసుకొని వెళాిరంటా? చనిపోవుటకు సిద్ధపడిన నన్ను ఆ సిలువ బ్రతికించింది. ఉ దయూన్నే చూడగానే ఆ సిలువ ఎదరంట్లో కనిపించింది. ఆ సిలువ ఉన్న ఇంటి నుండి క్రీస్తుని ఆరాదిస్తున్న పాటలు వినిపించాయి. అది ఆదివారము ఎందుకో సిద్ధపడి వెళాిలనుకున్నాను. దేవుని వాక్యం విన్నాను. ఆ క్రీస్తు ప్రభుని సన్నిధిలో నా పాప స్థితి నాకు బాగా అర్థమయింది. నారకందరో స్వకీయులు ఉన్ననా నా బాధలలో ఎవరు నన్ను ఆదుకోలేదు. మరణించుటకు సిద్ధపడి నన్ను ఆ క్రీస్తు రక్షించారు. క్రీస్తు ఎవరు? ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? విషయాలు తెలిసికొన్నాను. అంతే కాదు నాలాటి పాపి కొరకు భయంకర సిలువ బాధను భరించాడని నిజాన్ని అర్థము చేసుకున్నాను. నాలాంటి పాపిని రక్షించాలంటే పాపం లేని క్రీస్తు అవసరమని నాకు పాస్టరుగారీ బోధ వలన అర్థమయింది. నా పాపాల కొరకు రకతఉ చిందించి ప్రాణం పెట్టిన యేసు క్రీస్తు సత్యం అని తెలసుకున్నాను.

నా దురలవాట్లు మానుటకు శక్తి గల క్రీస్తు నా పట్ల సహాయము చేయునని నమ్మాను. పాస్టు గారికి నా జీవితం గురించి వివరించి సలహా కోరినాను.

""జీవం గల దేవుడు ప్రభువైన యేసు క్రీస్తును నమ్మండి, నమ్మకంగా వెంబడించండి. ఆ క్రీస్తు మన పాపాలు క్షమించి మన అపరాధలను మన్నించి పరలోక నిరీక్షణను అనుగ్రహించను. ఆయన మన నిత్య అవసరాలు తీర్చును. సమస్యలు పరిస్కరించి బలహీనతలు మన్నించి మీకు, మీ కుటుంబానికి నాతన జీవితాన్ని ప్రసాదిస్తాడు నమ్మండి�� అని తెలిపాడు. అంతేకాదు కష్టాలు, కన్నీళ్ళు, తిరసాకరాలు, వేదనలు కరువులు, అశాంతి, అబభ్రదత, అన్ని మ[తవైన ఈ లోకంలో ఏదీ శాశ్వతం కాదు. కానీ మరణించిన తరువాత శాశ్వత నెమ్మది సమాధానం నిత్య సంతోషము కన్నీళ్ళు లేని పరలోక నివాసము గురించి పాస్టు గారు వివరించారు. అకషయవైన పరలోకం కావాలని ఆశించాను. యేసుతో నా జీవితము }హించుకొని చాలా ఆనందించాను. నేను యేసును రక్షకునిగా సీవాకరించి పరమానంద బభరితుడనయ్యాను.

యేసయ్యను చేరి నా పాపాలు ఒప్పుకొని రక్షణానుభవం పొందానని నా భడడ్లతో చెప్పాను. నా పెద్ద కూతురు నన్ను గద్దించింది.

""నాన్న యేసయ్యా గొప్ప దేవుడంటే పరిశుద్ధుడు కద! ఆయనను వెంబడించాలి అంటే నీవు కూడా ప్రాంతంగా ఉండాలి కానీ, నీలో అన్ని దురవాసనాలు 175

సజీవ సాక్ష్యములు ఉన్నాయి. నీవు యేసయ్యాతో ఉండలేవు�� అన్నది. నా భార్య }రు వెళ్ళి తిరిగి వచ్చి నా నమ్మకమును గార్చి వినగానే నా భార్య నాతో ఏకీభవిస్తూ ప్రార్థనా మందిరానికి వస్తానని తెలిపింది. క్రీస్తును నమ్మినచో చాలు. ఉచితంగా రక్షణ భాగ్యము లభిస్తుంది. ఎంత గొప్ప భాగ్యము, నేనెంతో భాగ్యవంతుడను. నశించి పోయిన నన్ను వెదకి రక్షించిన నా రక్షకుడు స్తుతి పాత్రుడు. ఎన్నో వేల వందనాలు ప్రూ అని కృతజ్ఞత తెల్పాను. ఆ రోజులలో ఇల్లు అద్దె కట్టవలసి వచ్చింది. నా దగ్గర డబ్బులు లేవు.

గతంలో వలై భయము నిరుత్సాహము రాలేదు. నేను నమ్మిన దేవుడు నాకు సహాయపడగలడని నమ్మాను. ఇల్లు ఖా� చేసి చిన్న ఇల్లు తీసుకొందామని తలంచి 500 రూపాయలు అడావానసు ఇచ్చి చేరాము. రెండు నెలల అడావానసు 8, 500 కటాటలి. మా పరిస్థితి గమనించి డబ్బులకు ఒత్తిడి చేయక కనికరించిన ఇంటి గలవారు. చూపిన దయ కేవలము దేవుని వలననే కలిగినదని నమ్మాను. అదే రోజులలో మాతో అద్దెకున్నదని నవ్మాము. అదే రోజులలో మాతో అద్దెకు ఉన్న స్రీత నా భార్యకు మాతో అద్దెకు ఉన్న స్రీత నా భార్యకు మంచి పని చూపింది. ఇంటి పని ఉద్యోగములో 4, 800 జీతము నన్ను శ్రమ పడాలి. అయినను సిద్ధపడి అంగీకరించింది. భారమైన పనిని చాలా శ్రద్ధతో ఓప్పిగా చేయగలిగింది. మా స్రతపవర్తన గమనించిన ఇంటి ఓనరు కుటుంబముతో పాటు తోటి వారంతా కరుణతో చూచేవారు. మొదటి నెల జీతము నా భార్య తెచ్చి అద్దె ఇచ్చినను 1000 రూ అదనముగా ఖరచులకు మగిలాయి. ప్రభువు దయ చూపారు. మేము క్రీస్తును వెంబడిస్తూ ప్రేమిస్తూ క్రమంగా చర్చికి వెళ్ళుట కొనసాగించాము. మా అందరికీ బైబిళ్ళు బహుమతిగా ఇచ్చారు. మేము 600 రూపాయలు చెల్లించాము. మా బిడ్డలు శివశంకర్, శ్రీలకీ� కృషణ వేణి వీరు కూడ మా నమ్మకాన్ని అంగీకరించి చర్చికి వచ్చి ఆరాదించుచున్నారు. పెద్దవ్మాయి మాత్రము ఒంటరి జీవితములో కష్టాలు ఎదురైనందన చర్చిని ఆ్రశయించుటకు ఆలస్యం చేసిననా ఆ క్రీస్తు విలువను శక్తిని తెలిసికొని మాతో చర్చికి వచ్చుట మవ్ము లను ఆనందపర్చింది. నాకున్న ఏకైక కుమారుడు చిన్న ఉద్యోగవైనను చేయుట ద్వారా మాకు ఆర్థికంగా సహాయము చేయాలని ఆశించాడు. పెద్దవ్మాయి విజయ కూడా 6 వేల రూపాయలు సంపాదించేది, కూరగాయలు కొనుటకు డబ్బులుండేవి కాదు, నేను చర్చికి వెళ్ళినను చాలా కాలము నా అలవాట్లు మార్లేదు.

ఒక ఆదివారము నా పాత అలవాట్లతో చర్చికి వెళ్ళ్లనపుడు పాస్టు గారు నా పాపాల గురించి ఒప్పుకోవాలని నొకిక వకాకనించుట ద్వారా నాలో చాలా పశ్చాత్తాపం కలిగింది. ప్రతి రోజు అందరు బయటకు వెళ్ళిన సమయంలో భగ్గరగా ఏడసతూ నా త్రాగుడు వ్యసనం వదలిపెటాటలని దు:ఖపడి ఏడ్చేవాడిని. మరొక సారి నాకు స్థిరమైన రక్షణ స్థిరత కలిగింది. మోసగాడినైన నన్ను త్రాగుబోతగా, వ్యభిచారిగా చేసిన పాపాలన్నీ తీసివేసి జయము ఇచ్చాడు. 12-1-2010 రోజున ప్రభువు కనికరించి సంపూరణంగా నాతన వ్యక్తిగా సాక్ష్యమిచ్చు విశ్వాసిగా

176 మార్చారు.

అదే నెల 19వ తేదిన బాప్తిస్మము తీసుకున్నాను. నా పేరు వెంకటేశవార్తు నుండి అబ్రహాముగా మార్చబడింది. నా భార్య పేరు శారాగా మార్చారు. అప్పటి నుండి పరిశు ద్ధాత్మ మాతో ఉండి చాలా ధైర్యముగా జీవించు కృపను ఇచ్చాడు. అనేక స్థలాలలో సాక్ష్యమిచ్చు ధన్యత ఇచ్చారు. సి.యం.డి. సంస్థలో చాలా కాలము ఉద్యోగము చేసి జవు చేయగా మోసం చేశారు. ఆ తరువాత ఆ డబ్బు తిరిగి జవు చేస్తామని చెపిప 3 నెలలు మబభ్య పెటాటరు. చివరకు ప్రభువు లాయరుగారికి మంచి మనససు కలిగించి నాకు లక్ష రూపాయలు అనుకొనని రీతిగా ఇప్పించారు. ఇది క్రీస్తును నమ్మిన తరువాత పొందిన అద్భుతము. నాకు హైాడ్రో పసల్ ఆపరషను జరిగింది. ఆ సమయంలో నా వ్యసనాలను బట్టి క్యాన్సరు, ఏయిడ్స, షుగరు, భ.పి. పరీక్షలన్నీ చేయాలని చెప్పారు, నా భార్య బిడ్డలు కన్నీటితో ప్రార్థన చేశారు. నేను కూడా నా పాపములు క్షమించిన ప్రభువు నా రోగములన్నీ స్వస్థపరచును అనే విశ్వాసము, ధైర్యముతో ప్రార్థన చేయగా నార్మలు రిపోర్టు వచ్చింది. దేవుని స్తుతించాను. కుటుంబ ప్రార్థన ఆరంభించి నేను నా ఇంటివారు యెహోవాను సేవించెదము అని నిరణయించుకున్నాము. నా కుమారుడు, కుమార్తె కూడా బాప్తిస్మము తీసుకున్నారు. నా కుమారెత సండే సాకలు పరిచర్యలో పాలుగని దేవునిని మహిమపరచుచున్నది. నా గత జీవితమంతా భయంకర పాపాలలో నిగి కుమలి కృషించిన స్థితిలో దేవుని సిలువ ద్వారా ఆయన పాదములనాశ్ర్యించాను.

రక్షణ స్థిరత ద్వారా నేను నా కుటుంబము క్రీస్తులో సమృద్ధిని పొంది స్వంత ఇల్లు, రెండు బైకులు, ఒక కారు, సొంత భజినెస్లలో మేలులతో జీవిస్తూ దేవునిని ఘనపరచుచున్నాను. దేవుని గార్చిన జ్ఞానం పొందాలని భ.టి.హెచ్, యం.టి.హెచ్, పి.హెచ్.డి కోర్సులు చదువు ధన్యత ప్రభువు ఇచ్చి ఆయన సేవలో వాడుకొనుచున్నారు. ఈ సాక్ష్యము చదువుచున్న మీకు దేవుని దీవెనలు లభించను గాక. ఆమెన్. 177

సజీవ సాక్ష్యములు

Photograph from page 178 of Adbutha Sajeeva Saakshyamulu
పేజీ 178

సాక్ష్యం 28. దర్శనము ద్వారా క్రీస్తు పాదాలను

అనసరించుట నా ప్రభువు నేరాపరు.

దివ్య, హైదరాబాద్

""నీ దేవుడైన యెహోవా నీమధ్య ఉన్నాడు ఆయన శక్తిమంతుడు ఆయన

మవ్మును రక్షించను��. జైపఘన్యా 3:17

ప్రభువు నామములో మీకు వందనములు!

నా సాక్ష్యాన్ని మీకందించుటకు భాగ్యము ఇచ్చిన నా రక్షకునికి

సదా స్తుతి కలుగును గాక.

నా పేరు దివ్య నా తల్లిదండ్రుల భక్తిగల పెంపకంలో

పెరిగాను. నాన్న పాస్టరుగారు అమ్మ సేవలో సహాయం చేస్తూ

అందరి యోగ కేషమాలు విచారిస్తూ చాలా భజీగా ఉండేది.

మేము ఏడు మంది సంతానము. నేను రెండవ సంతానముగా

జన్మించాను. అందరికి మంచి విద్యను అందించి శ్రద్ధ తీసుకున్న తల్లిదండ్రుల పట్ల గౌరవము గానీ అమ్మ నాకు ఎకుకవగా సమయం రకటాయించలేదని బైంగగా ఉండేది. ఆ దిగులు చాలా కాలము నాలో నిలిచి పోయింది. అమ్మ ప్రేమను బాగా కోరుకునేదాన్ని అమ్మ, నాన్నల జీవితాన్ని చూచిన తరువాత సేవ చేయాలంటే నాకు ఇష్టం ఉండేది కాదు. నా డి^్ర పూర్తికాక ముందే నా వివాహ ప్రయత్నాలు జరిగాయి. భక్తితో జీవించేదాన్ని. నా వివాహ నిరణయములో ఒక అద్భతము కొనసాగింది. నా జీవితంలో ఈ ఘట్టము అనేక యువతి యువకులకు ఆదర్శం కాగలదు. నా భాగసావామని గురించి చాలా ప్రార్థన చేశాను. నేను డి^్ర చివరి సంవత్సరము చదువుతండగా దేవుని చిత్తంలో జీవించాలనే ఆశతో ఉండగా టీ.వి.లో శ్రావ్యంగా పాటలు పాడుతలాంతును బట్టి విదేశంలో నుండి కూడ అనగా జర్మనీ, అమెరికా, లండను నుండి నన్ను వివాహము చేసుకొనదలచి సంప్రదించేవారు. ముకుక ముఖం తెలియని వారిని ఎలా వివాహం చేసుకోవాలి. అందుకే నన్ను ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలని ఆశించి చాలా ప్రార్థించాను. నేను పరీక్షలు వ్రాయు సమయంలో ఒక సంబంధము వచ్చింది. మధ్యాహ్నాం 1 గంటకు నన్ను చూడటానికి పెళ్ళి సంబంధం వారు వస్తారని త్వరగా కాలేజి నుండి రావాలని అమ్మ చెప్పింది. నేను ఆలస్యంగా 4 గంటలకు ఇల్లు చేరాను. నాకు సంబంధంకు వచ్చిన వ్యక్తి లండనులో ఉ న్నారని వాళ్ళ అమ్మ వచ్చింది. కాబోవు అత్త గారికి నేను చాలా నచ్చినంటా నాకు 19

178 సంవత్సరాలు దాటి 20 సంవత్సరాలు ఉన్నను నాకాబోయే భర్తకు ఉన్న కోరిక ఏమనగా రాబోవు భార్య వయసు 22 సంవత్సరములుండాలి. యం.భ.ఎ చదివి విశాల హృదయం కలిగి ఉండాలి. నన్ను చూచి ఇష్టపడిన కాబోయే అత్తగారు నా కోసము వయసు, చదువు గురించి కొడుకుకు అబద్దము చెప్పింది. నా వివాహానికి సిద్దపాట్లు రెడ� అవుతున్నవి వాళ్ళంతా స్థిరపరచుకొని పెండ్లి సన్నాహాలు ప్లాన్ చేయుటకు బంధు వర్గముతో వస్తామని చెప్పారు. మా నాన్నకు దర్శనంలో ఈ సంబంధం చూపారట. పేరుతో సహా తెలిపారట అక్కకు నెల క్రితవే వివాహము జరిగింది. వెంటనే నా కొరకు అన్ని సంసిద్ధము కావాలి కద! నేను 7 రోజులుగా ప్రార్థనలో గడపాలని చాలా ప్రత్యేకంగా దేవుని చిత్తం తెలిసికోవాలని ఆశించాను. సరిగాగ 7వ రోజువొకరు తలుపు తట్టి నీ కోసమే వచ్చామని చెప్పాలి. అది నేను కోరుకున్న మనవి. నీ చిత్తంలో జరిగించండి ప్రభువా అని వేడాను. నాకయితే దిగులు బైంగగా ఉండేది. ఎందుకనగా అమ్మ నాన్నలను వదలి వివాహము అయిన తరువాత ముకుక ముఖం తెలియని వ్యక్తితో జీవించాలని ఆలోచించాను. అమ్మతో కూడ నా మనవి చెప్పాను. ఆ రోజు 4 గంటలకే వస్తాము కనీసం 30 మందిమ వస్తాము అన్నారు. నేను అవ్మా చెల్లి అందరము కనిపెట్టగా 4 గంటలకు రాలేదు. 7 గంటలకు వస్తారని చీర కట్టుకొని ఉన్నాను. ఆ రోజు రాత్రి 11 గంటల వరకు రాలేదు.

నేను ఉపవాసమున్న రోజు రాత్రి 12 గంటల కానున్నది. అపుడు పెండ్లివారు వచ్చారని చెల్లి చెప్పగా విప్పిన చీర మళ్ళి కట్టుకొని సిద్ధమయయాను. వివాహము స్థిరవైంది. సరిగాగ దేవుని చిత్తం లేకపోతే వివాహాములో నిందలు బాధలు వస్తాయి. ఒకవ్మాయి నా ప్రార్థన కొరకు వచ్చి చెప్పిన విషయవేమనగా భర్త చాలా మోసగాడనియు, వివాహానికి పనికి రానివాడు, తెలియక డబ్బుగలవాడని వాక్యం ద్వారా మంచిదేనని భ్రవు పడి సరిగా ప్రార్థన లేక వివాహము చేసుకున్న తరువాత విడాకులు తీసుకొని నానా శ్రమలు పెట్టి కొట్టి బాధించగా ఎడమకన్ను చూపు పోయింది. నా జీవితంలో శ్రమలు లేవని కాదు. నాకు వివాహము తర్వాత 3 సంవత్సరాలు గడిచినను గర్బ�పఘలము లేనందన చాలా విమర్శలు ఎదురొకన్నాను. నాకు బిడ్డలు లేరని నా అత్తగారు విమర్శలకు చాలా బాధ పడాను. డాక్టు ఇచ్చే మందులు నా శరీరానికి పేవి కాదు. అప్పట్లో నేను డెల్ కంపెనిలో ఉద్యోగం చేసేదాన్ని. దేవునికి మొఱ్ఱ పెట్టి ఏడ్చేదాన్ని ఆ రోజులలో అత్తగారితో పని చేయు ఒక ఆంటీకి భక్తిగల పని మనిషి ఉండేది. ప్రభువు అంత్య దినాలలో ఆత్మను అందరి మీదకు పంపుతానన్నారు. చిన్నలు పెద్దలు పనివారు అందరికీ ప్రవచనాలు, కలలు, దర్శనాలు వస్తాయని తెలిసిన సత్యమే. నాకు ఆమె తెలియదు. నాకు ఫోను చేసి ప్రవచానాత్మకంగా మాట్లాడింది.

""అవ్మా, దివ్య ప్రభువు నీకొకటి చెప్పమన్నారు, అనేక జనములకు తల్లిని చేయనున్నారు దేవుడు నిన్ను సేవ కొరకు వాడుకుంటారని చెప్పారు��. అయితే నాకిపుడు పిల్లలు లేరు. నాకు పుటటగలరా? ఆమె నవువాతూ, అనేకులకు తల్లివి అనగా నీ భడడ్లకు కూడా తల్లివిగా ఉ 179

సజీవ సాక్ష్యములు ంటావు. నీకు స్వంత బిడ్డలు ఉంటారు. నీవు జాయిస్ వేయర్ వలై దేవుని సేవలో వాడబడుతావు. నాకు జాయిస్ వేయర్ అంటే తెలియదు. పాస్టరుగారు కూడా అదే రకంగా సేవ చేస్తానని చెప్పారు. ఇంతలో డాక్టు గారు నా గర్భము గురించి చెప్పుచూ నీకు మేలో �.వి. ఇంజక్షను ఇప్పించి, ప్రసాతి కొరకు ప్రయతి�స్తాను అన్నారు. ఒక్క నెల ఎ్ర్రిల్లో ఏ మందు తీసుకొనకుండ ఉన్న రోజులలో నాకు గర్భము వేసత దేవునికి మహిమ కలుగును అని అదే నెలలో నాకు గర్భం రావాలని ప్రార్థించాను. గొర్డాలిని అనే నింద రాకూడదని ఆశించి ప్రార్థించిన నా ప్రార్థన దేవుడు విని అదే నెలలో గర్భం నిలబడింది. ఆ రోజులలో దేవునికి కృతజ్ఞతతో ""నీ సన్నిది�� అనే పాటను వ్రాసాను. దేవుడు నన్ను వాడుకొనుటకు ఇష్టపడుచున్నాడని అర్థమయింది. గతంలో నా భర్త కూడ పిల్లలు కావాలని దు:ఖ పడుట అత్తగారి మాటలు ఇవన్నీ తప్పించిన క్రీస్తు నా గొప్ప ఆదర్శవంతమైన దేవునిగా వెంబడిస్తూ పిల్లల పెంపకము రిటై�ర్వెంటు ఇవన్నీ దేవుని చిత్తంలోనే బ్రతకాలి. మనము గర్భములో పిండంగా ఉన్నపుడే ఆయన కన్నులు మన*్న చూస్తాయి. ప్రభువు నాకు చాలా సన్నిహితంగా, స్వరంతో దర్శినాలతో మాట్లాడుచూ ఆనందం కలిగించేవారు. పాప పుట్టింది. సరిగాగ 2010వ సంవత్సరము అకోటబరు 19వ తేదిన నాతో సాటిగా ప్రార్థనలో నా సవాకీయులందరి గురించి అత్తగారి గురించి కూడ వివరంగా చెప్పి అవ్మా, నేను నిన్ను సేవ కొరకు వాడుకొనబోవుచున్నాని తెలిప నన్ను తన పరిశుద్ధాత్మ శక్తితో అభిషేకించారు. ఆ రోజు మొదటిగా నాలో క్రొత్త స్వభావము, క్రొత్త తలంపులు ఆశయాలన్నీ మారిపోయాయి. ఆ రోజు గొప్ప దర్శనాన్ని కూడా చూచాను. అది ఎతైన కొండ ప్రాంతము తెల్లని అంగీ వేసుకొని క్రీస్తు దు:ఖంతో కనిపించారు. చాలా కలవరంగా కనిపించారు. ఆయనను చూచిన వారెవరిరకైన దు:ఖము కలవరము తప్పదు. అన్నట్లు క్రీస్తు కనిపించగా ఆయన పాదాలపై పడాను. ""ప్రభువా, ఎందుకిలా దు:�స్తున్నారు అని ప్శ్నంచాను�� ప్రభువు తన చూపుడు వేలు పైకొండపైకి చూపించగా చీమల వలై బారులు తీరి ప్రజలు లోయలో పడి నశించి పోతున్నారు. అంతగా నష్టపడిన నరకానికి వెళ్ళు ప్రజలను చూస్తూ ప్రభువు చాలా విచారిస్తున్నారని తెలిసికొన్నాను.

""నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు లేని యెడల మీతో చెప్పుదును నేను స్థలము సిద్ధపరచ వెళుిచున్నాను�� యోహాను 14:2

నా ఇంటిలో అనేక నివాసాలు వారిరకై సిద్ధపరచుచుండగా వారు స్వంత లోకాశలతో నలిగి పరలోకం దారము చేసుకుంటున్నారు. ఆ క్షణం నుండి సువార్త పట్ల ప్రత్యేక శ్రద్ధతో ప్రతిచోట క్రీస్తుకు సాక్షిగా ఉంటా వాక్య పరిచర్య ఆరంభించగా ప్రభువు తన ఆత్మ ద్వార విలువైన మర్మాలు బోధిస్తూ సమయోచితంగా ఎవరికి ఏ బోధ అవసరమో అట్టి బోధను అందిస్తూ ఆదరిస్తున్నారు. ఒకసారి నేను వాక్యం చెప్పు వేళ్లో ఒక స్రీత అవిరామంగా కన్నీరు కార్చుట గమనించాను. ఆ రోజు జీవితం పట్ల నిరాశతో ఆత్మహత్య ప్రయత్నం

180 చేయాలనుకున్నదని తెలిసింది. నా వాక్యం ఆమెను ఆత్మీయంగా బ్రతికించి మరణము తప్పించింది. పిల్లలు ఇద్దరు ఆడ్రిల్లలు కలిగారు. అవరోధాలైన్ని ఉన్ననా స్రీత సమాజ కూడికలలో ఆహ్వానించగా ప్రసంగించుటకు ఆరంభించాను. పాల్ డైరీ చదివే ఒక రోజు పని మనిషి నా సేవ పట్ల ప్రవచనము చదివి ప్రభువా, నీవు కోరిన రీతిగా సేవ చేయలేకపోతున్నాను. నాలో నీ కొరకు నీ సేవ కొర్రైన తృషణను ఇవ్వండి. ఎముకలలో మంట ద్వారా నశించు ఆత్మలను రక్షించు అవకాశమవవాండి అని ప్రార్థించాను. ప్రభువు స్వరంతో మాట్లాడి ఆ డైరీ చదివి ఉజ్జీవం పొందాలని తెలిపారు. అంతేకాదు నన్ను యం.ఎ పరీక్షలు వ్రాయమని చెప్పిన ప్రభువు మాట విని ప్రయత్నించాను. నేను ఇంటరు డి^్రలో లెక్కల గ్రాపు తీసుకొని చరిత్రలో యం.ఎ. ఎలా చదవాలి? అన్నప్పుడు నా భర్త సహకరించారు. కవాచను బ్యాంకు పుస్తకాలు చదివాను. పరీక్షల ముందు ప్రభువు మాట్లాడారు, రెండు గంటలు బైబిలు చదువమన్నారు. ప్రభువు చెప్పిన విధంగా బైబిలు చదివి ్రపరీకషలు వ్రాసాను. నాతో పాటు కొన్ని లక్షల మంది పరీక్షలు వ్రాసారు. తరువాత వచ్చిన పఘలితాలు చూచి అవాక్కయ్యాను. నాకు 64వ ర్యాంకు వచ్చింది. దేవుడే అనుగ్రహించాడు. విజేతగా యం.ఎ. డి^్ర పొంది విలువైన లైక్చిరర్ ఉద్యోగం సంపాదించాను. 15 లైక్చిరర్లకు బోధించే స్థాయికి ఎదిగాను. గోల్డ్ వెుడల్స పొందాను. దీనికి దేవుడు తన కృపను ఇచ్చాడు. యేసయ్యా చాలా మంచి దేవుడు ప్రేమామయుడు 2013లో అరోరా కాలోజిలో ఉద్యోగం చేస్తున్న రోజులలో గొప్ప మారుప సంభవించింది. ప్రభువు నన్ను సంపూరణ సేవ కొరకు రమ్మన్నారు. నా భర్త వ్యాపారం అభివృద్ధి చెందింది. ఆ రోజోలలో ఇంట్లో తుఫాను ఆరంభవుయింది. క్రమంగా నా భర్త వ్యాపారము కీషణించింది. ఇల్లు అవ్ముకున్నాము. అద్దె కూడ చెల్లించలేని స్థితికి చేరాము. నా అత్త భర్తగారు నిందించసాగారు.

""అకస్మాత్తుగా దేవుడు చెప్పాడని ఉద్యోగం మానివుసావు, వ్యాపారం లేదు ఎలాంటి భార్యవు దొరికావు అని నిందించారు�� భార్య భర్తకు స్పోరుటగా ఉండాలి కానీ బాధపెట్టాదు అన్నారు. నేను ఏమ మాటలాడలేని స్థితికి చేరాను. విమర్శలు భరిస్తూ క్రీస్తు మాటకు విధేయత చూపుతా దేవుని మాటకు విలువనిస్తూ శ్రమలు భరించే రోజులలో ప్రభువు గొప్ప దర్శనము అనుగ్రహించారు.

నేను ఒక మంచి దారిలో నడసతున్నాను, ఆ దారి నుండి ఇటుప్రకకకు రమ్మని పిలిచారు. ఆ చోటికి వెళ్ళగానే అది భయంకరమైన ముళ్ళ దారి ఆ రోడడుపై యేసయ్యా నడసతున్నారు. కళ్ళు మాసికొని వెంబడిస్తున్నాను. ఆశ్చర్యకరమైన అనుభవం ఏమనగా యేసయ్యా పాదాలు కనిపించాయి. అవి చాలా పెద్దవిగా ఉండి ఆ ముళ్ళను అణచివేస్తున్నాయి. ఆయన అడుగులలో నేను అడుగులు వేస్తు నడసతునే ఉన్నాను. చూచే వారికి మాత్రం నాదారి ముళ్ళదారిగా కనిపిస్తుంది. దీని అర్థం కష్టాలలో క్రీస్తుతో నడిస్తే బాధ దారం అవుతుంది. ఇదే నన్ను కొండంతా ధైర్యంతో నింపింది. హల్లెలూయ. 181

సజీవ సాక్ష్యములు

నా శ్రమను నాకు చూపించినను ఇంటిలో అత్తగారు, భర్త, నా చుట్టు ఉన్న స్వకీయులు, స్నేహంగా ఉన్నవారందరు నేను నిర్లక్ష్యంగా మంచి ఉద్యోగాన్ని వదిలివేసి సేవకు వచ్చానని విమర్శించారు. నా చేతిలో కనీసము 100 రూపాయలు కూడ లేవు. ""ప్రభువా, నీవు చూపిన మారాగన్ని ఎన్నుకున్నాను. నన్ను ఆదరించి కనికరించు�� అని కన్నీటితో ప్రార్థన చేశాను. నా భర్త తల్లి తన కుమారుడు శ్రమల పాలయయాడు అనే బాధలోనే ఉంది. నా భర్త తల్లి మాటలను దృష్టిలో ఉంచుకొని తన బాధను తట్టుకోలేని స్థితిలో ఆఫీసు నుండి ఇంటికి చేరి నీ భర్తకు లోబడగలవా? సేవ అని చెబుతున్నావు, నీకు విడాలివవాడానికి సిద్ధంగా ఉన్నాను అని తెలిపారు. చాలా ఏడ్చాను. ప్రభువా ఈ స్థితిలో నేను ఏమ చేయాలి? నీ చిత్తమును స్పష్టంగా బయలు పర్చండి. నా భర్తకు లోబడాలా? నీ చిత్తం జరిగించాలా? ఏమ చేయాలి అని కన్నీటి ప్రార్థన చేశాను. ఆ తరువాత నేను నా భర్తకు లోబడనిచో నన్ను వదిలిపెట్టి వెళతాము అనే శరతను ముందుంచారు.

""పిలాతు ఆయనను చూచి నీవు మరలా ఉతతరమేమయు చెపపవా? నీ మీద వీరు ఎన్నెన్ని నేరములు మోపుచున్నారు చూడుమనిరి��. మారుక 15:4

వెంటనే పరిశుద్ధాతయ్మని స్వరము లోపలి నుండి బోధిస్తుంది. మారుక 15:4 వాక్యం చదువుకో. నేను దేవుని చితాతనికి లోబడి బైబిలు తెరచి చూడగానే పిలాతు ఎదుట క్రీస్తు నోరు తెరువకుండ మౌనంగా ఉండుట నాకు నేర్పిస్తున్నారని స్పష్టంగా గ్రహించాను. నా భర్త ఆఫీసు పూర్తి అయిన వెంటనే పైకి వచ్చి ప్రశ్నించారు, నేను నోరు తెరువకుండా ప్రభువు చేసినట్లు మౌనంగా ఉన్నాను. నా భర్త చాలా ఆశ్చర్యపడ్డాడు. అకస్మాత్తుగా ఒక చేతి వచ్చి కన్నీరు తుడచి ఆదరించారు. ఆ చేయి నా భర్త చేయి కాదు గాని యేసయ్యా హస్తము అని ధృడింగా నమ్మాను. శోధన, శ్రము, బాధ ఆవరించగా క్రీస్తు మనతో ఉండి ఆదరిస్తాడని నాకు అర్థమయింది. ఆ తరువాత వర్సగా అద్భతాలు జరిగాయి. ఆర్థిక అవసరాలు తీర్చిన ప్రభువును స్తుతించాము. అద్దె కట్టవలసి వచ్చినపుడు సమయానికి డబ్బు వచ్చేది. మా అవసరాలు తీరుట మాత్రమే కాదు అనేకులు నన్ను చేరినపుడు వారి కొరకు ప్రార్థన చేయగా వారి అవసరాలు తీర్చబడుట, కొందరికి స్వస్థత లభించుట, కొందరు గృహాలు కటటబడుట ద్వారా నా భర్తలో క్రమంగా మారుప కలిగి దేవునిపై విశావాసం పెరిగింది. నన్ను విమర్శంచడం మాని నాలో దేవుని సన్నిధి ఉన్నట్లు నవ్మారు. అతతగారిలో కూడా మారుప ప్రభువే కలిగించారు. పరిస్థితులను మార్చినది ప్రభువు వందనాలు. నా భర్త నేడు నేను సేవ చేస్తున్న మారు మాల ప్రాంతాలకు నాతో కూడ వచ్చి కావాల్సిన వనరులను సమకూర్చి నాకు సహాకరించుటను బట్టి దేవుని స్తుతిస్తూ ఆయన కృప కొరకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను. నేడు నేను 5 చానెల్సలలో సువార్త ప్రకటించే భాగ్యము ప్రభువిచ్చారు. దాని కొరకు కావాల్సిన వాటిని నా భర్త ద్వారా సమకూర్చుటను బట్టి ఆయన నాకు చెప్పిన మాట నెర్రుపను స్పష్టంగా చాస్తున్నాను.

182

బైబిలులో నాకు ఇష్టమైన వాక్య భాగము

""దానియేలు తన యేలుబడి గ్రంధములో రెండవ సంవత్సరమున కలలు కనెను. అందును గార్చి ఆయన మనససు కలత చెందగా ఆయనకు నిద్ద పటటకయండెను�� నెబుకద్నెజరు దర్శనాన్ని కొలోపగా కలవరము చెందాడు. ఈ లోకంలో 7.1 భలియన్ ప్రజలు ఉన్నారు. ప్రతి వ్యక్తి పట్ల దేవుని ప్రణాళ్ళక స్పష్టంగా ఉంటుంది. గర్భములో పిండముగా ఉన్నపుడే దేవుని కన్నులు మనలను చూచాయి. ఆ దేవుని దర్శనం కొలోపతే కలత చెందగలమని గుర్తించాలి. మన పట్ల దేవునికి అనేక తలంపులు ఉన్నవి.

""యెహోవా, నా దేవా నీవు మా యెడల జరిగించిన ఆశ్చర్య కార్యములను మా యెడల నీకున్న తలంపులను బహు విస్తారములు అవి లెక్కకు మంచియున్నవి�� కీర్తనలు 40:5

దేవుడు మనలను సేవ కొరకు పిలిసేత ఆ పిలుపును జాగ్రత్తగా కాపాడు కోవాలి. ఆ పిలుపు ఉత్తమమైనది. అది ్రశ�షటవైన పిలుపు, జీవితమనె పరుగు పందెంలో అందరు పరురగతాతలి. అంతే కాదు ముగించే వరకు కొనసాగించాలి. గతంలో హెారోదు దష్ట ఆలోచనను బట్టి దేశమంతా కలవరపడ్డారు. మన వలన మన స్వకీయులంతా బాధపడగలరని తలంచి మంచి తలంపులతో నిండి జీవించాలి.

దేని నిమిత్తము పటటబడితివో దానిని వెంబడించాలి. ఫిలి 3:12

ప్రతి దినము దేవుని చిత్తము చేస్తూ ఇచ్చిన దర్శనమునకు లోబడి జీవించాలి. మోషేను 40 సంవత్సరముల తరువాత పిలిచి అవమానము పొందిన చోట ఘనతను ఖ్యాతిని ఇచ్చే దేవుడు మనకున్నాడు. నింద పొందిన చోట ఖ్యాతిని ఇస్తానని వాగ్దానమిచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు.

నేను ఒక వరము అడిగితిని, దానిని నేను వెదకుచున్నాను అని దావీదు చెబుతున్నాడు.

""కలను దాని భావమును తెలియజేసిన యెడల దానములను బహ�మాన ములను, మహా ఘనతయు నా సముఖములో పొందుదురు�� దాని 2:6

దానియేలు క్ల, భావము తెలిపినపుడు అతనికి ఘనత కలుగుతుంది. మనకు ప్రభువు ఇచ్చిన ్రశ�షటవైన పిలుపును బట్టి యేసు వైపు చూచుచు గురి యొద్దకు పరురగతాతలి. రగలుపు పొంది ప్రతిపఘలం పొందాలి.

""దైవోక్తి లేనియెడల జనులు కట్టులేక తిరుగుదురు�� సామె 29:18

శ్రమలలో తృప్తిని ఇచ్చే దేవుడు ఆయనసేవలో ప్రతిపఘలమచ్చే దేవుడు నన్ను పిలిచి వాడుకుటుంన్నదుకు దేవుని స్తుతిస్తూ మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను.

ఈ సాక్ష్యమును చదివిన వారిని దేవుడు దీవించి తన పని కొరకు వాడుకొనును గాక! ఆమెన్ 183

సజీవ సాక్ష్యములు

Photograph from page 184 of Adbutha Sajeeva Saakshyamulu
పేజీ 184

సాక్ష్యం 29. స్వస్థపరచు దేవుడు స్వరముతో మాట్లాడు

దేవుడు నన్ను రక్షించి కాపాడుచున్నారు.

వెంకట్రావు , విజయవాడ

""అతడు నాకు మొఱ్ఱ పెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చెదను. శ్రమలో

నేనతనికి తోడైయండెదను. అతని విడిపించి గొప్పచేపసదను.�� కీర్తన 91:15

ప్రభువు నామమునకు సదా స్తుతి కలుగును గాక!

ప్రభువు నామమునకు సదా స్తుతి మహిమ కలుగును గాక.

నా సాక్ష్యము వివరించుటకు అవకాశమచ్చిన ప్రభువైన యేసునకు

కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను.

నా పేరు వెంకట రావు మాది విజయవాడలో మాచవరంలో

నివసిస్తున్నాను. మా ఆరాధ్య దైవము ఆంజనేయులు ప్రతి

మంగళ్వారము పూజలు చేసేవారము

గత 20 సంవత్సరాలుగా అయ్యప్ప భజనలు చేస్తూ గడిపాను. నాకు కొన్ని సంవత్సరాలుగా వింతైన శరీర బాధ ఆవరించింది. ప్రత్యేక కాలంలో శరీరమంతా తీవ్రమైన చెమటలు ఆవరించి చాలా నిర్స్ స్థితికి దిగజారి పోయేవాడిని. వెంటనే ఆసుప్రతిలో చికిత్స చేయించుకొనగానే ఏ షుగరు వ్యాధి లేదని చెప్పి పంపేవారు. ఉదయ కాలంలో టిఫిన్ చేయగానే మరలా ఆకలి వేసేది. తాతాకలికంగా బలహీనత కొరకు ఇంజక్షన్ చేసేవారు. ఈ రీతిగా ఉదయం మరియు సాయంత్రం5 గంటలకు వచ్చేది. నరాలు చాల బలహీనంగా మారిపోయేవి. అంతు తెలిసేది కాదు. అన్ని దేవుళ్ళను ఆశ్రయించి పూజలు చేస్తూ భయముతో గడిపేవాడిని. ఏ విధమైన మారుప కూడా నేను పొందలేదు. ఒక ఆదివారం సాయంత్రం సమయంలో ఒక బందువు వచ్చి మాతో టీ సేవించు సమయంలో మరలా శరీరమంతా బలహీనత ఆవరించగా చెమటలు పటాటయి. నీర్సంతో కీషణించ సాగాను. వేర డాక్ట్లను సంప్రదించాలని కోరాను. వారు రక్రైస్తవ విశావాసం గల బంధువులైనందన ప్రార్థన చేద్దామని అంతా కలిసి పాటలు పాడి ఆరాధన వాక్య పఠనం కొనసాగించగా నేను నా భార్య మొదటిసారి క్రీస్తును గురించి తెలిసికొని ఆరాధనలో పాలుగన్నాము. నాకు క్రీస్తును గురించి ఏమ తెలియదు. పాటలు కూడా పాడలేను. కండ్లు మాసికొని ఉన్నాను. ఆ క్షణంలో నాకు గొప్ప వెలుగు ఆవరించింది. ""నిన్ను విడువను నిన్ను ఎడబాయను�� అనే మెల్లని స్వరాన్ని స్పష్టంగా విన్నాను. అందరితో పాటు కూర్చీిలో కూరచుని ఉండగా వింత అనుభవం ప్రప్రథమముగా పొందాను.

184 ఆ వింత వాతావరణము పరిశుద్ధాత్మ ఉనికి అని తెలిపారు. నా ఆరోగ్యము కొరకు ప్రార్థించమని అడిగాను. ఒకరు లేచి మాట్లాడుటను చూడగా ప్రవచనము చెప్పుచున్నాడన్నారు. ""కుమారుడా, నేను నీకు రక్షణ కలుగజేయుచున్నాను అన్నారు�� ఈ అనుబవం అంతా మా అత్తగారి ఇంట్లో జరిగింది. నేను మా ఇంటికి తిరిగి వెళ్ళాలని పించలేదు. సాయంత్రం 5 గంటలకు ఏమ జరుగనైయున్నదోనని నిరీక్షించగా నాకు గతంలో నీర్సం కలుగుట చెమటలు పట్టుట జరుగలేదు. నేను ఏకీబభవించిన ప్రార్థనల పఘలితమేనని దృడింగా నవ్మాను తిరిగి మా ఇల్లు చేరగా అక్కడ అనేక విగ్రహాలు ఉన్నాయి. గనుక నాకు గలిభలిగా ఉండగా వెంటనే తిరిగి అత్తగారి ఇల్లు చేరాను. యేసుతో ఉన్న శక్తి అన్ని శకుతలకు మంచినదై ఉంటుందా? అదే ఆలోచనలతో తీవ్రంగా తలంచి అత్తగారి ఇంట్లో ఉండి ప్రార్థించాను. ఆ తరువాత రోజు ఏ బాధ కూడా కలుగలేదు. దేవునిని పూర్తిగా నవ్మాలని నిరణయించు కున్నాము.

దేవుని వాక్యాన్ని చదువుటకు, ప్రార్థన చేయుటకు అలవాటు చేసుకున్నాను. నా చేతికి కట్టిన ఆంజనేయు ్రతాడును నాకు నేను కతితరించాను. ఆ క్షణంలో విదయతు తాకిన అనుభవం కలిగింది. నా మెడలో ఒక గొలసు ఉండేది. సా�నం చేసిన సమయంలో అది కూడ కతెతరతో కతితరించి తీసి వేశాను. నా శరీరం ఒక్కసారి నా శరీరం జలదరించింది. ఏదో దష్ట శక్తి దారమయిన ఆనందం కలిగింది. అత్తగారి ఇంట్లో కూడా నాకు గతంలో గల బలహీనత ఆవరించగా క్రీస్తు పట్ల నమ్మకముగా ఉన్న మా అత్తగారు కూడా ఏకీబభవించారు. మా స్వరము విని చుటుట ప్రక్కల వారంతా చేరారు. అందరము కలిసి స్తుతులు చెప్పుచుండగా ఆశ్చర్య రీతిగా నా బలహీనత చాలా తగిగపోయింది. వెంటనే నా ఆలోచనలతో ఈ క్రీస్తును నమ్మి ధ్యానిసేత ఆయన స్వరంతో మాట్లాడు శక్తి గలవాడు నా బలహీనతను తొలగించాడు. గతంలో నమ్మిన విగ్రహాలలో శక్తి లేదు. ఈ క్రీస్తును స్తుతించుటలో గొప్ప శక్తి దాగి ఉ న్నదని అనుబవం ద్వారా తెలిసికోగలిగాను. చాలా కఠినంగా ఉండే నాలో ఏదో చలనము కలిగింది. కన్నీటితో పశ్చాత్తాప్భావం నాలో కలిగింది. ఎందరో దేవుళ్ళను పూజించిననా ఏ దేవుడు నన్ను ఆదుకోలేదు గాని ఈ దేవుడు నా పట్ల చాలా దయతో ఉంటా స్వరంతో మాట్లాడుచూ నా భయంకరమైన బాధను తప్పించి స్వస్థత ఇచ్చారని నాకు ఆ దేవుని పట్ల చాలా కృతజ్ఞత కలిగినందన శ్రద్ధతో ప్రార్థించుటకు ఆరంభించాను. నిండు హృదయంతో కృతజ్ఞత తెలుపుచున్నాను. నా ఇంటిలో విగ్రహాలన్ని గోడకే అమర్చి ఉండేవి. వాటిని పగలగొట్టి వాటిని పూర్తిగా తొలగించాను. ఆ మంచి పని చేసినందుకు ప్రభువు నన్ను దర్శించారు. నిజానికి మేముండేది చాలా చిన్న పూరిల్లు తాటిఆకులతో కప్పి ఉండేది. పై కప్పు వర్షం అధికంగా పడినపుడు తాటాకులు చెదిరిపోవు శిది�లావస�లో ఉండగా నాకు దర్శనంలో పెద్ద వర్షం తుఫాను వలన పై కప్పు బురదతో పాటు నీరు కార్సాగింది వెంటనే ఎవరో ఉన్నారనే భ్రవుతో ఎవర్కకడ? అని అరుస్తూ పలుకరించగా పైన ఇద్దరు వ్యకుతలు కనిపించారు. క్రింది భాగంలో నేను నా కుమారుడు ఉన్నాము. 185

సజీవ సాక్ష్యములు

నా దర్శనంలో పైన షామయాన ఉన్నట్లు గమనించాను. ఆ తరువాత పైకి చూడగా గొప్ప మరుమట్లు గొలిేప కాంతిని చూచాను. వెంటనే నా భార్యను పిలిచి అడిగాను. బయట వర్షం వస్తుందా? అడుగగా ఆమె జవాబు నాకు ఆశ్చర్యం కలిగించింది. ""ఏ వర్షము కావడం లేదు అన్నది�� నేను చాలా ఆశ్చర్య పడాను. పై నుండి చూచిన వ్యకుతలు ఆ కాంతి ఉందంటే దేవుని దర్శినమే. నాకు గతంలో ప్రభువు చెప్పిన మాట పదే పదే నా గండెలో ప్రతి ధవానించేది. నిన్ను విడువను ఎడబాయను అన్న మాట చాలా గొప్ప అభయాన్ని అందించింది. నా జీవితాంతం క్రీస్తు నన్ను సంరక్షించగలడని దృడింగా నావ్మాను. పాస్టు గారి బోధలు ప్రభువు పట్ల ప్రగాడిడ విశ్వాసాన్ని కలిగిస్తూ, ఆదరిస్తున్నాయి. నాకు సంపూరణ స్వస్థత కలిగింది. ప్రతి అనుభవంలో దేవుని చిత్తం గ్రహించుట ఆయనపై ఆధారపడుట నేరచుకున్నాను. ప్రార్థన చేయుటలో అభ్యాసం చేస్తూ తగిన జవాబులు పొందాను. చాలా ఆనందంగా రోజులు గడుస్తున్నాయి. క్రీస్తే నిజమైన వెలుగు, నిజమైన మార్గము, సజీవుడగు దేవుడు ప్రతి జీవికి గొప్ప అండ అని అర్థం కాగా స్తుతించాను.

కేవలము ఒక్క సంవత్సరము క్రితం మేము దేవుని తెలిసికొని ఆనందంగా నేను నా కుటుంబమంతా క్రీస్తునే ఆరాధిస్తూ ఆనందంగా మా జీవితాన్ని కొనసాగించగలుగుచున్నాము. మా ఇంట్లో పూజ సామాన్లు పూర్తిగా తీసివేసాము. మా అత్తగారు రోజుకొక పసైతాను శక్తిని నల్లని ఆకారంగా చూచి మా ఇల్లు చేరింది. ""లేచి వెళ్ళిపో అనే మాటలు మా అత్తగారు విన్నారట�� మేమంతా ఇల్లు వెదకి చూడగా ఆంజనేయుని విగ్రహహెావరిరకైనా ఇవ్వాలని పొరపాటన దాచిందట? ఆ చిన్న విషయము కూడ దేవునికి అయిష్టమని విగ్రహారాధనను అసహించుకొనే గొప్ప దేవుడు మనకు ఉన్నాడని దేవుని స్తుతించాము. అప్పటి నుండి రెండు గృహాలలో చీకటి చేరలేదు.

""యెహోవా నా కాపరి నాకు లేమ కలుగదు పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరండజేయును��.కీర్తనలు 23:1

మంచి సహావాసమచ్చి స్వస్థత ఇచ్చి సంతోషమచ్చి ప్రేమించిన క్రీస్తును మీరంతా ప్రేమించాలని నా దీన ప్రార్థన ఆమెన్.

186

Photograph from page 187 of Adbutha Sajeeva Saakshyamulu
పేజీ 187

సాక్ష్యం 30. ఎన్నికలేని అభాగ్యరాలైన నన్ను ప్రభువు

ఉన్నత స్థానముచ్చి రక్షణానందముతో

నడిపిస్తున్నారు

ఆదిలకీ� అమెరికా/ కాకినాడడ

""కొండలతట్టు నా కన్నుతెల్లుచున్నాను. నాకు సహాయము ఎక్కడ నుండి

వచ్చును. యెహోవా వలననే నాకు సహాయము కలుగును ఆయన బూమ

ఆకాశములను సృజించినవాడు.�� కీర్తన 121:1,2

ప్రభువు నామములో మీకు శుభములు నా జీవితములో క్రీస్తు

}హించని రీతిగా ఆశీర్వాదించచిన నా క్లుప్త సాక్ష్యమును మీతో

పంచుకొను భాగ్యమును ఇచ్చిన నా ప్రియమైన రక్షకునికి సదా కృతజ్ఞత

చెల్లిస్తున్నాను. నా పేరు ఆది లకీ� అందరూ బేభ అని పిలుసాతరు. నా

తల్లిదండ్రులకు ఇద్దరము ఆడ్రిల్లలము జన్మించగా నేను ప్రథమ

పుత్రికను. నాన్న పేరు పోతురాజు, అమ్మ పేరు సత్యవతి హిందా కుటుంబంలో పూజలు చేయు కుటుంబంలోనే జన్మించాము. పూజలలో నిమగ్నవైన మా వంశంలో క్రీస్తును గురించిన శుభవార్త విను అవకాశం మా అమ్మ తోటి కోడలు ద్వారా లభించింది. క్రీస్తు ప్రేమ బలవంతం చేయగా ఎందరో క్రీస్తు అందించిన సాపర్తితో సాకళు ి, ఆసుప్రతులు, అనాధ ఆ్రశమాల వంటి సవాచ్చింధ సేవా కార్య్రకమాలు నిర్వాహించుట ద్వారా ఎన్నో రీతులుగా క్రీస్తును గురించి విని, విశ్వాసము ద్వారా రక్షణానుభవాన్ని పొందుచున్నారు. మా అమ్మగారు కూడా తన అకకగారి పిర�ాపురం రక్రైస్తవ ఆసుప్రతిలో చికిత్సా సమయంలో డాకటర్లు నర్సులు క్రీస్తు ప్రేమను కనబరచుట, సువార్త బోధించుట ద్వారా క్రీస్తును ఆమె స్వంత రక్షకునిగా సీవాకరించింది. అమ్మ చదువుకున్నందన బైబిలు ద్వారా జ్ఞానము పొందింది. ఇతర వ్యాపకాలన్ని కట్టి పెట్టి కేవలము క్రీస్తును వెంబడిస్తూ బైబిలు చదువుట, ప్రార్థన చేయుట దేవుని సన్నిధి వెదకుటలో కాలము గుడుపుచూ ముస్లమ్మ ముచ్చట్లకు దూరమై భక్తిగా జీవించేది. అమ్మ ప్రభావము బాల్యము నుండి నాలో నిలిచి విగ్రహాల జోలికి వెళ్ళకుండా క్రీస్తును ప్రేమిస్తూ అమ్మ మారగంలోనే పయనించాను. మా నాన్న డ్రైవరుగా పని చేసేవారు. చాలా తకుకవ జీతము వచ్చినా మాకు ఏ లోటు రానీయకుండా చాలా సమృద్ధిలో పెంచేవారు. నా తల్లి క్రీస్తును నవ్ముట మా నాన్నకు ఇష్టంలేనందన మా అమ్మ చాటుగా క్రీస్తును గురించి ఇతరులతో చెప్పుట, ప్రార్థించుట, వాక్యధ్యానము ఇవన్నీ 187

సజీవ సాక్ష్యములు రహస్యముగా నిర్వాహించుచూ కాలం గడిపేది. ప్రార్థనలకు బయటికి వెళ్ళి మందిరములో ఆరాధనలో పాలుగనే అవకాశము ఉండేది కాదు. నేను ఏడవ తరగతి వరకు చదువుకున్నాను. చెల్లెలు పదవ తరగతి చదివింది. నా 18వ ఏట నాకు వివాహము జరిగింది. నా భర్త వ్యవసాయము పని చేసేవారు. ఇబ్బందులలో ఆలు గడిపేవారము. నాకు బాబు, పాప పుటాటరు. వారిని బాగా చదివించాలని ఆశించి వ్యవసాయపు పనులు మానుకుని కాకినాడ చేరాము. చాలా ఇబ్బందులు ఎదురొకన్నాము. పనులు లేనందు కన్నీటితో భారముతో ప్రార్థించే దానిని, అమ్మ మంచి విశావాసీ గనుక మా కొరకు చేసిన అవిరామ ప్రార్థన పఘలితంగా అవి ప్రాకారముగా నిలిచి నా కుటుంబము నేడు బాబుతో అమెరికా ప్రమార్శంచే ఉన్నత స్థితికి చేరాను.

మా మామయ్య గారి బంధువులలో ఒకరు క్రీస్తు అనుచరులైనందువల్ల వారింట్లో జరికగ ప్రార్థన కూటములకు రహస్యముగా వెళ్ళి ఆత్మీయు మేలులు పొందాను. నా భర్త లేని సమయంలో ఇంట్లో ప్రార్థన పెట్టించుకునేదాన్ని ఎదో రీతిగా బంధువుల నుండి, తోటి వారి నుండి పూజలు మాని, పండుగలు మాని తకుకవ కులసు�ల నమ్మకములో నేను మా తల్లి ఉ ంటున్నామని చాలా హీనంగా చూస్తూ విమర్శించేవారు. నోటి మాట వల్ల బాధ కలుగకుండా ప్రభువు నన్ను అమ్మను ఆదరించి బభ్రదపరిచేవారు. నా భర్తకు పని లేని రోజులలో నేను మా అమ్మ ఉపవాసం ఉండి చేసిన ప్రార్థనా పఘలితంగా ఒక కంపెని యజమాని పరిచయంతో చిన్న ఉద్యోగము ఇచ్చారు. నా భర్త అతి శ్రద్ధతో, బాధ్యతతో పనులు నిర్వాహించుచున్న తీరును బట్టి మొత్తము కంపెని తాళాలు అప్పచెప్పి చాలా ప్రేమగా చూచేవారు. వారిచ్చే జీతముతో ఇల్లు చాలా జాగ్రత్తగా నిర్వాహిస్తూ భడడ్లను చదివించుకొను గొప్ప ధన్యత ఇచ్చినది యేసుప్రభువని నా నమ్మకము. యెహె�వాయందలి భయభక్తులు గలవారికి వారి దాత ద్వారా దేవుడు సమయోచితమైన సహాయాన్ని అందించగలరనే నమ్మకము నెరవేరునట్లు కంపెని యజమాని దాత ద్వారా దేవుడు సమయోచిత మైన సహాయాన్ని అందించగలరనే నమ్మకము నెరవేరునట్లు కంపనీ యజమాని దాతవలై సహాయపడుటకే దేవుడు ఆజ్ఞాపించారు. మమ్ములను అనాథలుగా విడువక ఆశీర్వాదించి నడిపించారు.

నా తల్లి గొప్ప ఆత్మల జాలరిగా కనీసము 40 లేదా 50 మందిని విగ్రహారాధనల నుండి రక్షించి క్రీస్తును మాత్రమే సేవించే పరిచర్య చేసింది.మా ఇంటిలో పేద పిల్లలను పిలిపించి వస్త్రదానము, అన్నదానము పుస్తకాలు అందించి వారిని ప్రేమించేదాన్ని. చర్చికి వెళ�ి అవకాశాలు లేనందన ఒక సంవత్సరములో ఒక్కసారి క్రొత్త సంవత్సరము రోజు మాత్రమే వెళ్ళేదాన్ని. నా భడడ్లను అమ్మ దగ్గర పెంపకానికి ఇచ్చాను. ఆమె భక్తిగా మా భడడ్లను పెంచింది. మా పిల్లలు క్రమంగా చర్చికి వెళ్ళేవారు. బాబు బాగా చదువుకొని యం.సి.ఎ పూర్తి చేశాడు. క్యాంపన్ ఇంటరావాలో మంచి ఉద్యోగము లభించింది. పాప 10వ తరగతి వరకు చదివింది. మా బందువుల అబ్బాయితో వివాహము నిరణయించాము. అబ్బాయి �.టి.�

188 చదివి చిన్న ఉద్యోగము చేసేవాడు. తగినంతా కట్నం ఇచ్చాము. కూతురుకు ఒక పాప, బాబు కలిగారు. ప్రార్థనలో పట్టుదలతో ఉంటా కుటుంబంలో భక్తి వాతావరణం నా భర్తకు తెలియకుండా బిడ్డలు విశావాసం కలిగి జీవించే విధంగా జాగ్రతతపడేదాన్ని.

""దషుటల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూరచుండు చోట కూరచుండక దివారాత్రము దానిని ధ్యానించువాడు ధనయడు�� కీర్తన 1:1 మాటలను నిరంతరము ధ్యానం చేస్తూ ఆనందించేదాన్ని. మరొక వాక్య భాగంలో

""మహోన్నతుని చాటన నివసించువాడు�� కీర్తన 91:1 ఈ అద్యాయంలో ఉన్న అమాల్య వాగ్దానాలన్నీ వాడుకొని ధైర్యము తెచ్చుకునే దానిని. అనేక సందరా��లలో ప్రభువు దర్శనం ద్వారా నాకు బోధించేవారు కానీ సరిగాగ అర్థం చేసుకునే జ్ఞానం లేనందన ఎకుకవగా క్రీస్తును గురించి తెలసుకోలేని స్థితిలో చాలా కాలము గడిపాను.

ఇల్లు కొనుటలో దేవుని అద్భుతము చూచుట :

మాకు నివసించుటకు మంచి ఇల్లు కావాలని చాలా ప్రార్థించాము. మంచి అపార్టుమెంటులో కావాలంటే 36 లక్షలు కావాల్సి వచ్చింది. బాబు మంచి ఉద్యోగి గనుక అతనికి లోను లభిస్తుందనే ధైర్యంతో నేను బాబు బేరం చేయడానికి వెళ్ళాము. 32 లక్షలకు అడిగితే ఇవవామన్నారు. 33 లక్షల 50వేలకు బేరం కుదిరింది. కొంత సొవ్ము అడావానసు ఇమ్మన్నారు దానికి కూడా తగిన ససొవ్ములేదు. ఇంటి వద్ద నా భర్త చాలా కోపపడి డబ్బు లేనప్పుడు ఎందుకు బేరం కుదురచుకున్నారని విసుకుకన్నారు. నా ప్రభువు నా పట్ల తప్పక అద్భుతం చేస్తారని మీరు }రకుండి దేవుడు చూపే అద్భుత రక్షణ కొరకు ఎదురు చూడాలి. ఆయనే చూచుకొనును అని నవ్ముతున్నాని చెప్పాను. మా నాన్న గతంలో బ్యాంకులో కొంత డబ్బు వేశారు. అది పెరిగి ఉంటుంది. సంతకం పెట్టుట రాదు. అది పఫిక�్సడ్ చేసిన తరువాత తిరిగి దానిని చూడలేదు. మా నాన్న ఆరోగ్యం బాగా లేక బలహీనంగా ఉన్నందన ఆయన బదులు కాగితాలు తీసుకొని బ్యాంకుకు వెళ్ళాను. చాలా శ్రముతో లక్ష రూపాయలు లభించాయి. ఇంటికి అడావానసు ఇచ్చాము. అది దేవుని వలన లభించిన సహాయము అని ఆయనను స్తుతించాము. బాబు ద్వారా లోను ప్రయత్నం చేయగా ఒక్కవారంలో లోను లభించింది. మొత్తము డబ్బు చెల్లించలేక 5 లక్షలు వడ్డీ లేకుండ నోటు రాసుకున్నాము. 1 నెలలో చెల్లిస్తామని హామీ ఇచ్చాము. మరి కొంత డబ్బు కొరకు నా నగలు అమ్మ డబ్బు అంతా ఇచ్చాము. ఇల్లు లభించగా కాకినాడలో స్థిరపడినాము. ఈ అద్భుతము ప్రార్థన ద్వారా జరిగింది. నా భడడ్ వివాహము చేసే సమయంలో ప్రభువును తెలిసికొన్న వ్యక్తి కావాలని కోరింది. కాని 1లక్ష 50వేల సొవ్ము కావాలన్నారు ఒకటిన్నర ఎకరం పొలం కూడా ఇచ్చాము. ఈ సహాయమంతా ప్రభువు కృప వలననే పొందాను.

నా భర్తకు ఫ్యాను వైరు తగిలి ఎలక్ట్రిక్ షాకు కొట్టింది. ఆయనను ముట్టుకున్న స్నేహితుడు కూడా షాక�కు గురి అయయాడు. అది గమనించిన మరొక స్నేహితుడు వెుయిన్ ఆఫ్ చేశాడు. 189

సజీవ సాక్ష్యములు ఇద్దరు కేషమంగా ఉండుట ప్రభువు కృపగా భావించి దేవుని స్తుతించాను. ఇది రెండవ అద్భుతము.

మా బాబు మంచిగా చదువుకొవడం వలన అమెరికాలో జాబు పొందాడు. ప్రభువు కృపలో మా వంశంలోని అవ్మాయి ప్రభువు నమ్మిన వ్యక్తి గురించి ప్రార్థించాను. వినయము గల మంచి అవ్మాయితో మా బాబు వివాహం జరిగింది. వారు అమెరికా వెళ్ళి స్థిరపడ్డారు. వారికి ఒక బాబు పుటాటడు. ప్రభువు బహుమతిగా దయచేశాడు. నా తల్లిదండ్రులతో నా భర్తను వదిలి పెట్టి నేను ప్రార్థన చేసుకొని భర్తను వదిలిపెట్టి అమెరికా ప్రయాణమయయాను. ""నేను నిన్నువిడువను, ఎడబాయను�� అనే వాగ్దానము నమ్మాను. మారగంలో దుబాయి కనెకషను విమానం తెలియక దారి తప్పాను. భాష రాదు. అంతలో ఒక తెలుగవ్మాయి అవ్మా, నీవు నాలుగవ ఫ్లోరుకు వెళ్లాలని దేవదాత వలై బోధించింది. ప్రభువా దికుకతోచని స్థితిలో నీవే నాకు తోడుగా ఉండి సరైన మారగంలో నడిపించండి. నా కుమారుడు గాబరా పడగలడు అని ప్రార్థించి కనిపెటాటను. అంతలో దేవుని హస్తం నాపై ఉండగా ఒక ఎతైన అమెరికా వ్యక్తి నా పరిస్థితి గమనించి నేను మరొక విమానంలో అమెరికా చేరు వరకు కనిపెట్టుచూ గమ్యం చేరుటకు సహాయపడినాడు. ప్రభువుకు శ్రమలో మొఱ్ఱపెట్టగా జవాబు దయచేశాడు. దుబాయిలో తప్పిపోయిన నేను మాడు రోజులు ఉండవలసి వచ్చింది. తప్పిపోయిన గొ�ై� ్రిల్లను వెదకినట్లు దేవుడే నన్ను చేయిపట్టి నా బాబు దగ్గరకు చేర్చారు.

మా బాబు ఆఫీసు పేపర్లు పోగొట్టుకొని చాలా ఇబ్బంది పడ్డాడు. చాలా కలవరంతో ఎంతో నమ్మకముతో ప్రార్థన చేశాను. అద్భుతంగా సమయోచిత సహాయం లభించి దేవుని స్తుతించాను. అమెరికా జీవితమంతా క్రొత్త ప్రపంచం గా భావించాను. సహవాసము కొరకు దేవునికి ప్రార్థించగా నా ప్రార్థనను ఆలకించిన నా రక్షకుడు నా కుమారుని స్నేహితుల ద్వారా మంచి తెలుగువారు ప్రార్థన సహవాసమునకు వెళ్ళు ధన్యత కలిగించారు. స్వంత భాషతో మాట్లాడే ధన్యత చాలా గొప్పది. అమెరికాలో తెలుగువారి ఆప్యాయత ఎంతో అపురూపవై పరమానందం కలిగించి నన్ను ఎంతో ఆత్మీయంగా బలపరచుచున్నది. నేను పాటలు పాడేదానిగా వారు గుర్తించారు. నా పాటను విని ప్రభువులో ఆనందించుట చూచి నేను ఆయనకు సాక్షిగా పాటల ద్వారా సాక్ష్యము ద్వారా మహిమ పరచాలని నిరణయించుకున్నాను.

అనుకొనని రీతిగా దేవుని గొప్ప ప్రణాళ్ళక ఆధారంగా నాకు చాందీిని మేడం గారు పరిచయమయయారు. ఆమె గొప్ప ఉద్యోగిగా పదవి విరమణ చేసిన వ్యక్తి అయిననా విజయవాడలో యస్.ఎఫ్.ఆర్ కాలేజిలో ప్రిన్సిపాల్గా ఉన్న ఆమె నాలాంటి అనామకురాలిని చేరి ఎంతో మంచి ే్నేహాంతో గొప్ప ప్రేమను చూపుట నన్ను చాలా ఆశ్చర్యపరచింది. క్రీస్తు ప్రేమతో చాలా తగిగంపు వినయం ఉంది. ఆమె విజయవాడ వాస్తవ్యురాలైన గ్రేస్ విజయమ్మగారికి నన్ను పరిచయం చేశారు. నా సాక్ష్యము ఫోను ద్వారా ఓరుపగా వ్రాసుకొని

190 ఎంతో ప్రేమగా మాట్లాడి వారు ప్రచురించు పుస్తకములో ముద్రించుటకు నిరణయించుట దేవుని గొప్ప సంకలపముగా నమ్మి దేవుని స్తుతిస్తున్నాను.

నాకిష్టమైన వాక్య భాగము

""కొండలతట్టు నా కన్నుతెల్లుచున్నాను. నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును. యెహోవా వలననే నాకు సహాయము కలుగును��

కీర్తనలు 121వ అధ్యాయంలో దేవుడే నాకు గొప్ప సహకారిగా నా జీవితమును నడిపిస్తున్నారు. నేను అమెరికా వచ్చినపుడు తెచ్చుకున్న కొన్ని చీరలు ఉపయోగించి నందున క్రిస్మస్ పండుగకు క్రొత్త సంఘములో మంచి చీర లేదని ఆలోచన కలిగియండగా నా దేవుడు నా నిటుటరుపలు గమనించిన వాడు గనుక చాందినీ మేడం గారి మనససులో నా మాటను ఉంచి ఒక మంచి చీరను దయచేసి నన్ను సంతోషపెటాటరు. నా తల్లి నేటికి ఆత్మల సంపాదనలో ఆనందించి నన్ను ఆత్మీయంగా బలపర్చి మా కొరకు ప్రార్థింసతుంది నాకు ఇష్టమైన పాట

""కన్నీరు తుడచవాడా, నేనానధనకానెననడా

అమ్మ నాన్న దూరమైనా, నా ఆస్తి కొలోపయినా

నా అమ్మ నాన్నవు నీవే ప్రభు��

మీకు కూడ అండ ప్రభువే కావాలని నా ప్రార్థన. ఆమెన్ 191

సజీవ సాక్ష్యములు

↑ పైకి / Back to top