Chapter 8 of 17

సాక్ష్యాలు 17–20

Photograph from page 134 of Adbutha Sajeeva Saakshyamulu
పేజీ 134

సాక్ష్యం 17. యేసు నామము స్తుతించుటలో

అద్భుత శక్తి దాగిఉన్నదని తెలిసికున్నాను.

సార్య భగవాన్,

""యెహోవా నామము బలమైన దుర్గము నీతిమంతుడు అందులోనికి

పరురగత్తి సురక్షితముగా ఉండును�� సామెతలు 18:10

ప్రభువైన యేసు నాకిచ్చిన ఈ ధన్యరవైన అవకావాన్ని బట్టి

అందరికి వందనములు. యేసుకే స్తుతి మహిమ సదా కలుగును

గాక! రక్రైస్తవులు ఒకే దేవుడున్నాడని చెబుతా ఉంటారు. అది నాకుఇష్టం

ఉండేది కాదు. యేసును నవ్మాలంటే అనారోగ్యము నుండి కొందరు

స్వస్థత లభించినందువల్ల అని కొందరు చెప్పుకొనుట విన్నాను. నేను

హిందా ఆచారాలలోనే జన్మించాను. ఉషతో నా వివాహము జరిగింది. ఆమె అనారోగ్యముతో బాధపేది. నాకు సుపరిచితమైన అక్కగారు జ్ఞాన సిలువమ్మ గారిని పరిచయము చేశారు. ఆమె క్రీస్తును నమ్మిన విశావాసీ. జ్ఞాన సిలువమ్మగారు విశాఖపట్నంలో చిన్న పూరిపాకలో ఉండేది. ప్రార్థన చేసి అవసరములో ఉన్నవారి కొరకు దేవుడు తెలియజేసినట్లు తెలిపేది. మీరు నమ్మిన దేవుళ్లందరు దేవుళ్ళు కానేరరు అనే మాట నాకు బాధ కలిగించేది. అయినను నా భార్య అనారోగ్యము కొరకు క్రీస్తు పేరున ప్రార్థించు విశ్వాసి గనుక నేను ఆమెను ప్రార్థన చేయమని కోరాను.

అమ్మ మీరమ చేస్తారో చేయండి దేవునికి మీకు నమసాకరము అన్నాను. ఆమె ప్రార్థించే పద్ధతి చాలా క్రొత్తగా ఉండగా గమనించసాగాను. ఒక చిన్న గ్లాసులో నీరు తీసుకున్నది. మేమంతా నేలపై కూరచుని కనిపెట్టుచున్నాము. స్తుతి సోత్రతము స్తుతి సోత్రతము అని పదే పదే ఉచ్చరించింది.

""యెహోవాను స్తుతించుట మంచిది, మహె�న్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. స్తుతియాగము అర్పించువాడు దేవునికి ఇషుటడగును

ఆ స్తుతిని వింటు కూరచున్నాము. స్తుతి సోత్రతముతో పాటు యేసురక్తమే జయము అని చెప్పింది. హల్లెలూయా అనే పదాలు నాకు క్రొత్తగా వినిపించాయి ఈ మాడు పదాలలో గొప్ప శక్తి దాగిఉందని అర్థమయింది.

""అందరు పరిశుద్ధాత్మతో నిండినవారై ఆ ఆత్మ వారికి వాక� శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి�� అపొ 2:4

134

ఆ సందర్భములో జరిగినట్లు ఆమె కూడా అన్య భాషలు మాట్లాడింది. నాకు ఏమ అర్థము కాలేదు. నేను క్రీస్తును అంగీకరించిన తరువాత బైబిలు గ్రంథదములో ఉన్నట్లు సంబభవిస్తున్న ఘటాటలు గుర్తించగలిగాను.

""నమ్మినవారి యెడల ఈ సాచక క్రియలు కనబడును ఏవనగా, క్రొత్త భాషలు మాట్లాడుదురు. పాములను ఎత్తి పట్టుకుందురు, మరణకరవైనది ఏది ్రతాగినను అది వారికి హాని చేయదు. రోగుల మీద చేతులుంచినపుడు వారు స్వస్థత పొందుదురని వారితో చెప్పెను. మారుక 16:16, 17

ఆశ్చర్యము కలిగిన దేమనగా ప్రార్థన చేయుట నేనెన్నడు చూడలేదు. ఒక వ్యక్తి ఎదురుగా ఉన్న భావనతో మనససులో ఏది చెపపదలచితివెా అది ముఖాముఖిగా మాట్లాడుటయేనని చూచి తెలిసికోగలిగాను. గొప్ప సృష్టికరతతో అంత స్వతంత్రంగా మాట్లాడవచ్చునా? అని భావించాను. ఎంతో చనువుగా అయయా, ప్రభువా, ఈ నీటిని నీవు సిలువలో కార్చిన రక్తముగా మార్చండి. చివరిగా క్రీస్తునామమంలో అడుగుచున్నాను తండ్రీ ఆమెన్ అని చెప్పింది.

""నేను చేయు క్రియలు నాయందు విశ్వాసముంచువాడను చేయును. వాటి కంటై మరీ గొప్పవి అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

ఆమె వాక్యం ఆధారంగా నమ్మింది. ప్రభువా ఈ నీరు రక్తముగా మార్చినందురకై మీకు వందనములు తెలిప నా భార్య ఉషకు ఆ నీటిని ఇచ్చి త్రాగమని చెప్పింది. ఆ నీరు ్రతాగిన వెంటనే ఆమె నేలకు ఒరిగిపోయింది. నెమ్మదిగా లేచిన నా భార్యను ప్రక్కన కూరచునవుని చెప్పింది. ఈ అనుభవానికి ముందుగా నేను నా భార్య స్వస్థత్రై చాలా స్థలాలకు తిరిగాను. చాలా మంది మాత్రికులను సంప్రదించాను. నా అనుభవం మీకు తెలియాలని ఆశిస్తున్నాను. మేము సిదా�ర్థ అనే మాంత్రికుని దగ్గరకు వెళ్లాము. ఆయన మాడు గా�సులలో నీరుంచాడు.అవి త్రాగి మౌనంగా ఉండవున్నాడు. ఆ తరువాత నీరు చిలకరించాడు. నిన్ను తీసుకొని వెళ్తాను నీ పేరు చెపపకపోతే నిన్ను కాల్చి వేస్తాను అని బైదిరించసాగాడు. ఆ తరువాత కాళ్ళు పట్టుకొని జుటుట పట్టుకొని వింతగా ప్రవర్తించసాగాడు. అతడు నా భార్యలో పసైతానును వదిలించలేకపోయాడు. 1979లో సంఘటన జరిగిన తరువాత క్రీస్తు విశావాసీ దగ్గరకు వచ్చిన అనుభవం చాలా విభిన్నంగా ఉంది. దేవుడు కేవలము అంతరంగమును చూచవాడు. ఆమె ప్రార్థించు విధానము నాకు చాలా ఆనందము కలిగించగా నా భార్యలో ఉన్న దష్ట శక్తి కనబడింది. నాయనా, అబ్బ, తండ్రి అని వెు��పెటటగానే వెంటనే నేను వదలి వెళ్ళిపోతానులే అని వెళ్ళిపోయింది.

""నీ దేహము దేవుని ఆలయమని మీరెరుగరా?�� అని పలికింది. నాకామాట నా భార్య నోటి నుండి రాగా ఆశ్చర్య కలిగింది.

యేసు క్రీస్తు గురించి సంపూరణంగా తెలిసికోలేక పోయినా ఈ అనుబవం నాలో నిలిచిపోయింది. ఆ తరువాత 1981 అకొటబరు నెల 10వ తేది సాయంత్రం 4:30 135

సజీవ సాక్ష్యములు సాయంత్రము మా అక్క నాతో ఉంది. ఆమె రకత స్రావము తో చాలా కీషణించిపోయింది. ఆమె కొరకు నేను రక్రైస్తవ విశ్వాసి ప్రార్థించిన రీతిగా నమ్మి ప్రార్థించాలని ఆశించాను. ఒక చాపపై నేలపై కూరచుని స్తుతించుటకు ఆరంభించాను. ఆమె పలికినట్లే ప్రభువా నీకే స్తుతి సోత్రతము యేసు రక్తమే జయము హల్లెలూయ అని ఉచ్చరించుట కారంభించాను. గ్రాసులో నీరుంచి ప్రార్థన చేసాను.

""ప్రభువా, నీ కలవారిలో కార్చిన రక్తమును నీళ్ళలో ప్రోక్షించండి దయతో అక్కకు స్వస్థత ప్రసాదించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను ప్రభువా అవెున్ అని చాలా దీనంగా నమ్మకంగా కండ్లు మాసుకొని ప్రార్థించాను.

""పంన్నెండ్ల నుండి రకత స్రావ రోగము కలిగిన యెక స్రీ ఉండెను ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిపపలు పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసికొనెను�� మారుక 5:25

ఆమెలోని దురాత్మ బయటకు వచ్చింది. నాకు చాలా దు:ఖం కలిగింది. అక్క కూడ క్రింద పడింది. వెంటనే తవ్ముడా నాకు గోడ మీద యేసు కనిపించారు అని తెలిపింది. వెంటనే నారకందుకు కనిపించలేదని తలంచి ప్రభువా నాకు కూడా కనిపించవా? అని అడిగాను. ఆ క్షణంలో నా కండ్లు మాసికొని పోయాయి చూడలేక పోయాను. మళ్ళీ ప్రార్థించాను. వెంటనే చూడగలిగాను. నజరయుడైన యేసు నామంలో నీటిలో వేలంచి దురాత్మను గద్దించాను. నేను వెళ్ళిపోతాను బాబు అని చెప్పి వెళ్ళిపోయింది. అక్కకు సంపూరణ స్వస్థత లభించింది. మేమంతా క్రీస్తే నిజ రక్షకుడని మా పాపలన్నీ ఒప్పుకొని మారుమనససు పొంది ఆయనను నిజరక్షకునిగా సీవాకరించాము.

""నా నిబంధనను ఆధారము చేసికొనుచు యెహోవాకు దాసులై యెహోవా నామమును ప్రేమించుచు ఆయనకు పరిచర్య చేయవలైనని ఆయన పక్షమున చేరు అనయలను నా పరిశు ద్ధ పరవాతమునకు తోడుకొని వచ్చెిదను��యెషయా 56:6

మా అనుభవ సాక్ష్యాలు అనేకులకు ప్రకటించుటకు ఆరంభించాము. మారుక 16వ అధ్యాయంలో ఆయన నామంలో చేయు అద్భుతములు జరిగించుచు సవాస్థా వరం ప్రభువు దయతో ఆయన మహిమ కొరకు నాకిచ్చారు.

ఉన్నవి లేనట్లు లేనివి ఉన్నట్లు చేయగల సమర్థుడు ప్రభువని నమ్మాను. నా స్వంత అవసరాల కొరకు కూడా ప్రార్థించి పొందాను. భడడ్ల చదువులలో దేవుడు కాపాడారు. ఇల్లు కావాలని అడిగాను. అది కూడా ఇప్పించారు. నాలాంటి జీవితం వద్దని బిడ్డలు బాగా చదివి స్థిరపడాలని కోరాను. అదే రీతిగా నా బిడ్డలు ఉన్నత విద్యను పొంది మంచి స్థలాలలో సుస్థిరముగా జీవించుచున్నారు. వారంతా విశ్వాసులుగా సాక్ష్య జీవితం ద్వారా క్రీస్తును ఘనపరచుచున్నారు. నా స్వకీయుల ద్వారా నింద దాషణలు ఎదురొకన్నాను. నా కుమారుడు లండనులో స్థిరపడినాడు. కుమార్తె అమెరికాలో కుటుంబంలో జీవిస్తుంది. నా భార్య ప్రభువును నమ్మింది. భడడ్లకు రక్రైస్తవ వివాహము జరిగించాము. అనేక మంది అనయలు ఆశ్చర్యపడ్డారు.

136

""ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుడైయండెను, వాక్యము దేవుని యొద్ద ఉ ండెను, వాక్యము దేవుడైయండెను, ఆయన ఆదియంది దేవుని యొద్ద ఉండెను. సమసతమును ఆయన మాలవుగా కలిరగను. కలిగియున్న దేదియు ఆయన లేకుండా కలుగలేదు��.

యోహాను 1:1-5

వాక్యము దేవుడైయున్నాడని అనేకులు గ్రహించి క్రీస్తును వెంబడించాలని అనేక ప్రాంతములలో సేవ చేస్తున్నాను. బ్రతకుట క్రీస్తే చావైతే లాభము. అనే ధ్యేయంతో జీవిస్తున్నాను. నా భార్య రక్షణ పొందక మునుపు చాలా శ్రమ భరించాను. నేను వాచీ రిే్ పని చేసేవాడిని. ఒక స్రీత కను దృష్టి పోయినపుడు వివేకము కలిగించి దేవుని చిత్తము ఎరుగునట్లు బోధించి ప్రార్థించగా స్వస్థత లభించింది. నేడు మధ్య ప్రదేశ్, ఒరిస్సా మొదలగు ప్రాంతాలలో సువార్త బోధిస్తూ సాక్ష్యము చెప్పి అనేకులను క్రిస్తు చెంతకు నడిపించు భారం కలిగి ఉన్నందన సేవ్రై ప్రార్థించండి. మీ కొరకు ప్రార్థిస్తాను. దేవుని దీవెన కలుగును గాక. ఆమెన్ 137

సజీవ సాక్ష్యములు

Photograph from page 138 of Adbutha Sajeeva Saakshyamulu
పేజీ 138

సాక్ష్యం 18. సృష్టికరత దేవుని కనుగొని ఆయనకు సాక్షిగా

విదేశాలలో జీవించు కృప పొందాను.

సుదర్శన్, సింగపూరు.

""నక్షత్రముల సంఖ్యను ఆయన నియమంచియున్నాడు వాటికన్నిటికి

పేరులు పెట్టుచున్నాడు. మన ప్రభువు గొప్పవాడు ఆయన అధిక శక్తి గల

వాడు ఆయన జ్ఞానమునకు మతిలేదు.�� కీర్తనలు 147:4, 5

పరిచయము :

ప్రభుని పాదములకు నమసకరించి స్తుతించి నా సాక్ష్యము

వివరించుటకు ఆశిస్తున్నాను. నా పేరు సుదర్శన్ నేడు నేను పాస్టరుగా

సింగపూర్లో సేవ చేస్తున్నాను. గొరర్రల కాపరి వంశములో హిందువుగా

జన్మించి విగ్రహాలను పూజించే వారి కుటుంబములో జన్మించాను.

నా యవ్వనము వరకు నాస్తికుని దేవునికి విరోధముగా వ్యర్థ జీవితాన్ని జీవించాను.

మాది విశాఖ పట్నం అయినందున షిప్ యూరడు ప్రాంతంలో ఒక ఇంట్లో నివసించేవారము నాన్న పేరు సుభ్రవుణ్యము అమ్మ నాకిద్దరు కుమాళుిన్నారు. నేనే మొదటి సంతానముగా గారాముగా పెరిగాను. మా నాన్నగారిది చాలా పెద్ద కుటుంబము మా తాత గొప్ప నాసితకుడు ఏ దేవుళ్ళను ఆరాదించేవాడు కాదు. నాకు ఆయన తతవాముండుటచే ఏ దేవుడికి పూజలు చేసేవాడిని కాదు. స్నేహము అంటే ఇష్టత వల్ల నేను వారితో వసీదుకు, గుళ్ళకు చర్చికి వెళ�ి వాడిని కానీ ఆరాధనలలో ఏనాడు పాలుగనలేదు. నిజానికి నా 18వ ఏట దైవము గార్చిన సత్యాన్వేషణ ఆరంభవుయినది. మా అమ్మ తప్పక వ్రతాలు పూజలు ఆచరించుచు నన్ను కూడా పాలుగనుటకు తీవ్ర ప్రయత్నాలు చేసేది. ఎట్లనగా వరలక్ష్మి దేవి వ్రతము చేయు సమయంలో పూజ వద్ద వెలిగించిన దీపం ఆరిపోవు వరకు భోజనము తినరాదని నియమముండేది. మొదటిగా పెద్ద కుమారుడే తినాలనే ఆచారమును బట్టి నాకు ఆధారముండేది. నాకు నమ్మకము లేదు గనుక ఆకలిగా ఉండి నేనే స్వయంగా ఆరిన దీపమును చూస్తూ తినవలసియండగా దీపం ఆర్పి చకచక తినేసే వాడిని ఆ సంవత్సరము నా 18వ ఏట కరాటే నేరచుకొని బక్సింగు వెళ్ళేవాడిని చాలా నిర్లక్ష్యంగా జీవిస్తూ సమసత దురలవాట్లకు గురయయాను. సిగరెట్లు త్రాగుట చివరకు వ్యభిచారము కూడా ఆరంభించి పతనమయయాను. నాన్న చేసేది చాలా చిన్న ఉద్యోగము వల్ల తగిన జీతము లేనందన చాలా

138 ఇబ్బందుల నెదురొకన్నాము.

అమ్మ అయితే మాకు వండినదంతా పెటైటసి పసతులుండేది. ఒకసారి ఒక చపాతిని మాడు భాగాలు చేసి మా ముగురికి పెట్టి ఆకలితో ఉపవాసముంటు న్నానని చెప్పేది. ఈ ఇబ్బందులన్నీ మాకే రావాలా? అసలు దేవుడున్నాడా? ఆయనకు చాలా దయ లేదని చాలా కోపము వచ్చేది. ఎప్పుడు స్నేహితులతో సినిమాలకు వెళ్ళేవాడిని. ఇంట్లో పరిస్థితులు బాగు పడాలనే ఆశతో బ్యాంకు దోపిడి చేయాలని నా స్నేహితులతో ప్రణాళ్ళకలు చేశాను. దేవునికి నా పట్ల ప్రేమ దయ ఉందని ఆ తరువాత గ్రహించాక ఆ చెడు వ్యసనాలను ఎదురొకకుండా తప్పించి రక్షించారు. చివరకు కొంత డబ్బులు దాచి ఒక గన్ కూడా కొనిచ్చాము. దేవుడున్నాడని అందరు నమ్మి పూజలు చేసేవారు. నాకు ప్రార్థించుట, పూజించుట ఏ మాత్రము అలవాటు లేనందన వ్యర్థంగా గడిపాను మా ఆర్థిక పరిస్థితులు గమనించి మా అమ్మ స్నేహితులు రక్రైస్తవ స్రీలు క్రీస్తును నవ్ముకొని ప్రార్థిసేత కష్టాలు తీరిపోతాయని ఆశ చూపించారు. మా అమ్మ నమ్మింది. ఇంటింటికి వచ్చి సువార్త బోధించే పాస్టరుగారు ఇంటికి వచ్చి ప్రార్థించే వ్యకుతలను బాధించే వాడిని. పూజలు నవ్మే వారిని కూడా విసిగించే వాడిని ఒకసారి ఇల్లు చేరిన వేళ్లో మా అమ్మ నాన్న క్రీస్తు బోధలు శ్రద్ధగా వినుట గమనించాను. ఆ పాస్టు గారిని బైదిరించి మా ఇంటికి రావద్దని చాలా అవమానకరంగా బాధ పెటాటను. మా పెద్ద అబ్బాయి దేవుని నమ్మనందున ఈ శ్రమలు వస్తున్నాయని అమ్మ అందరికి చెప్పేది. కనీసం హిందు ధర్మ శాస్త్రం తెలసుకొని నా మనససు మారి మంచి ప్రవర్తన కనపర్చి మర్యాదగా ఉ ంటనని పూజారికి నన్ను అప్పగించారు. ఆ పూజారి చాలా సౌమ్యంగా అడిగాడు. "భాబు, నీకు దేవుడంటే ఎందుకు చాలా కోపపడుచున్నావు. దానికి జవాబుగా నేను నాకు తోచినట్లు గతంలో శ్రీకృషణ దేవరాయలు జీవించి రాజ్యమేలిన కాలంలో జనాలకు సమృద్ధిగా ఉండేది. ఆ తరువాత వస్తూ మారిపడి జరిగింది. జనాలు వారి వద్ద లేని సొవ్మును రాజు దగ్గరకు వెళ్ళి యాచించేవారు. అణాలు, దమ్మడిలు వచ్చాయి. పేపరు కనిపెటాటరు. నాగరికత అభివృద్ధి అయింది. ఈ రోజుల్లో ఆర్థిక స్థితి సరిగా లేని వారి గతి ఏమ మీరు ఇష్టపే దేవత లకీ� ఎపుడు పుట్టింది. ఎవరు పుట్టించారు. దేవుడు మనుష్యులను తయారు చేశాడా మనుష�్యలే దేవుళ్ళను తయారు చేశారా? తల తిరిగిపోయే రీతిగా వ్యర్థంగా వాదించాను. నా ప్రశ్నలకు తట్టుకొనుట చేత కానందున నీ కొరకు పూజలు చేసి తీరికగా జవాబు చెప్పాలి అని చెప్పి తప్పించుకున్నాడు. నా చిన్న తవ్ముడు పోలియో వలన సరిగాగ నడువలేక పోయేవాడు మీరు నమ్మిన దేవుళ్ళు గాని క్రీస్తు గాని అద్భుతం చేసి నా తవ్ముని అంగ వైకల్యము పోగొట్టి నడుసేత తప్పక దేవుని నవ్ముకుంటను. నాకు సాటిగా దేవునిని చూపించండి అని అడిగేవాడిని. ఒకసారి చాలా కోపంతో మా ఇంట్లో అమ్మ దగ్గర ఉన్న బైబిలును విసిరి పడవేయగా చివరకు పైన అటకమీద పడింది. నాకు చాలా మంది స్నేహితులు ఉండేవారు. వారితోనే కాలయాపన చేసేవాడిని రోజంతా తిని త్రాగి తిరిగి రాత్రి ఇంటికి వచ్చేవాడిని. 139

సజీవ సాక్ష్యములు

సృష్టికరతను గుర్తించుట :-

ఒక రోజు రాత్రి సమయంలో ఆరు బయట పండుకొని నిద్రించే సమయంలో ముందుగా ఆకాశాన్ని పరికించి చూడసాగాను. నాన్న ఇల్లు సరిగాగ చేరవాడు కాదు. అమ్మ ఒంటరి తనము ఆర్థిక ఇబ్బందులు ఆ బాధలో దేవుడేడి? మా కష్టాలు ఎలా తీరతాయి? అని దిగులుతో ఉన్నాను. సిగరటు త్రాగి పండుకొన్న సమయంలో గతంలో నేను చదువుకొన్న రోజులలో గ్రహాలను గురించి టీచరు చెప్పగా విన్న విషయాలన్ని జ్ఞాపకము వచ్చాయి. ఆర్థికంగా చితికి పోయి నిలువ నీడ లేక, కడుపు నిండ ఆహారము కరువై చెటుట క్రింద పండుకొన్న రోజులలోని దీనస్థితి గురతుకు వచ్చింది. ఆకాశంలో నకష్రతాలను సృష్టించింది. ఎవరై యంటారు? ఈ సముద్రం, చెట్లు, ఓడలు చేసినది ఎవరు? బూమ కంటే 1000 రెట్లు పెద్దదయిన నకష్రతాలను సృష్టించిన దేవుడు తప్పక ఉండే ఉంటాడు. ఏదో అదృశ్య అద్భుత శక్తి ఉంది. అది సర్వాన్ని నడిపిస్తుంది. అది సర్వాన్ని నడిపిస్తుంది. దేవుడు తప్పక ఉండినట్లు నేనే అవివేకినై గుర్తించలేకపోయాను అని ఆలోచించాను. నెమ్మదిగా నిద్దపోయాను. అకస్మాత్తుగా ఒక మెల్లని స్వరము స్పష్టంగా వినిపించింది. ""నేనే వీటన్నిటిని కలుగ చేశాను. నా చెవికి దగ్గర నిలిచి చెప్పిన భావన కలిగింది. హఠాత్తుగా లేచి పరిసరాలను గమనించాను ఎవరు కనిపించలేదు. చాలా ఆశ్చర్యం కలిగింది. ఆ తరువాత ఇల్లు చేరాను. సా�నము చేసి ఏదైనా ఒక గుడికి వెళ్ళాలి అనిపించింది. నా దగ్గర కొంచెం డబ్బుతో కొబ్బరి కాయు, పండ్లు అగరు ఒతతులను కొన్నాను. నేరుగా గుడికి వెళ్ళాను ఆ గుడి సమీపంలో సాయి యేసు అని భోజనం చేస్తున్న భక్తులను చూచాను. సర్వ దేవుళ్ళను కలిసి ఆరాధించుట గమనించి ఆశ్చర్యం కలిగింది. ఒక ప్రక్క సాయి బాబ విగ్రహము మస్లీం వారి ఆరాధన క్రీస్తును గార్చిన భజన చూచి క్రీస్తు తకుకవ జాతి గల వాడని తలంచి మగిలిన దేవుళ్ళకు పూజ చేసి తిరిగి వస్తుండగా చర్చి కనిపించింది దాటి వచ్చేసాను. ఇంతలో మా మామయ్య నాదగ్గర ఉన్న పసైకిలు తీసుకొని వెళ్ళిపోయాడు. నడుస్తు చర్చి దాటి 10 అడుగులు వేయగా ఏ దేవునిని ఖచ్చితంగా నమ్మనప్పుడు క్రీస్తును కూడ ప్రయత్నించి పూజిసేత తప్పు లేదు కద! అని తలంపు కలిగి వెనక్కు తిరిగి వెళ్ళి చర్చిని సమీపించాను. అది చాలా పెద్ద చర్చి కలవారి బాప్టిస్టు చర్చి చేరాను.

పెద్ద వేదిక, పెద్ద సీట్లు ఉన్న బేంచీలు కుర్చీిలతో నుంది. టారిస్టులు ఆసక్తితో గమనించి నట్లుగా నను ఆ ప్రాంతాన్ని తిలకించాను. నేను గమనించిన విధానము ఎవరైన వచ్చి చూస్తారని సంశయము కలిగింది. నా ముందు ఎదురుగా పెద్ద సిలువ ఉంది. ఆ వేదిక ప్రాంతంలో పెద్ద బైబిలు ఒకటి తెరచి ఉంది. ఆ పుస్తకంలో ఏముంటుందోనన్న ఆశతో చూడగానే ఒక వాక్యము నాముందు కనిపించింది.

""నక్షత్రముల సంఖ్యను ఆయన నియమంచియున్నాడు. వాటికన్నిటికి పేర్లు పెట్టుచున్నాడు. మన ప్రభువు గొప్పవాడు అధిక శక్తి గలవాడు. శక్తి సంపన్నుడు ఆయన జ్ఞానమునకు మతి లేదు�� కీర్తన 147:4,5

140

ఈ పాట నేటికి పాడుతా ఆనందిస్తాను. దేవునికి సోత్రతము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది.

బైబిలు లో వాక్యం గత రాత్రి సరిగాగ స్వరంతో విన్నాను. నాకు చక్కగా సరిపోయినందున అవాక్కయ్యాను. అధికమైన సంతోషము ఆశ్చర్యము కలిగి నందున పరురగత్తి ఇల్లు చేరాను. కొంత సేద తీరచుకొనగానే బైబిలులో మరి ఇంకా ఏ ఏ విషయాలు వ్రాసి ఉన్నవోనని ఆశ మరి ఎకుకవ చదవాలన్న ఆశ కుతాహాలము కలిగింది. తిరిగి అదే చర్చికి నడచి వెళ్ళి బైబిలు ఉన్న స్థలం చేరాను. ఆరంభములో ఉన్న వాక్యాన్ని చదువుటకు ఆరంభించాను.

"" ఆదియందు దేవుడు బూవయాకాశములను సృజించెను��ఆది 1:1

గతంలో నేను విసిరి కొట్టిన బైబిలు అటక చేరిన తరువాత అది తీసుకొని అతి శ్రద్ధగా చదువుట కారంభించాను. అది బాగా చిరిగిపోయి చెదలు పట్టి ఉంది మా అమ్మ నాన్నలకు పాస్టరుగారు క్రమంగా ఇంటికి వచ్చి బైబిలు సందేశాలు చెప్పి ప్రార్థించుచు వచ్చారు. నేను క్రీస్తును గార్చి మరి ఎకుకవగా తెలిసికోవాలని ఆశించాను గనుక చాటుగా నుండి పాస్టు గారి సందేశము విన్నాను. సరిగా అర్థం కాలేదు నన్ను గమనించి తరువాత వారము ప్రార్థన సమయంలో లోనికి ఆహ్వానించారు. ఆయన సందేశంలో రక్షణ గురించి వివరిస్తూ క్రీస్తు పుట్టుక, జీవితము సువార్త బోధించుట స్వస్థతలు జరిగించుట మరణించుట, తిరిగి పునరుతాతనుడై లేచుట నిత్యతవామున్రై ఆహ్వానించి ఇవన్ని స్పష్టంగా తెలుపగా ఆసక్తితో విన్నాను. మాకు బోధించిన పాస్టరుగారు పూజారుల వంశీయుడుగానండి క్రీస్తును నమ్మినవాడయినందున వేదాలు తెలుపుచు బైబిలు ఔన్నత్యాన్ని వివరించగా ఆసక్తితో విన్నాను. విశాఖ పట్నంలో సముద్ద తీరము చేరి ప్రార్థన ద్వారా రక్షణానుభవం పొంది బాప్తిస్మము తీసుకొని ప్రభువులో ఆనందించాను.

నాలో గతంలో నున్న వ్యసనాలన్ని క్రమంగా మానివేస్తాను. నాలో గణనీయమైన మారుపను గమనించి నా తల్లిదండ్రులు చాలా ఆశ్చర్యపడ్డారు. మంచి ఉద్యోగము చేసి ఇంటి వారికి సహాయపడాలన్న ఆలోచన తీవ్రమయింది. విదేశాలలో జాబు చేసేత ఎకుకవ సంపాదించవచ్చునని ప్రయత్నించాను. క్రమంగా సంఘ కార్య్రకమములలో పాలుగని సహావాసమునందు ఆసక్తితో ఉండుట వలన నా కొరకు అత్యాసక్తితో ఉండుట వల్ల నా కొరకు అత్యాసక్తి తో సంఘము సరభయలు ప్రార్థన చేశారు. అద్భుత రీతిగా వీసా వచ్చింది. మ్రదాసు చేరాలి గనుక సింగపూరు వెళ్ళు ప్రయత్నంలో మొదటిగా మ్రదాసు లాడి�లో ఉండుట వల్ల నా తోటి వారితో సమయం వచ్చినపుడే ఓరుపగా సింగపూరు వెళ్ళుటకు నిరణయవైనది. ఒక్క వారంలో వెళ్ళవలసియండగా 15 రోజులు హోటలు, భోజనము ఖరచులు అదికమగుట వల్ల మా అమ్మ అప్పుచేసి తవ్ముడితో మ్రదాసుకు డబ్బు అందించింది. అయినా వెళ్ళడానికి ఆలస్యం అవుతుంది అన్నారు. చేసేదేమ లేక స్వంత ఖరచులో 2 నెలల 15 రోజులు మ్రదాసులోనే ఉండిపోయాము. అది 141

సజీవ సాక్ష్యములు చాలా ఆందోళ్న వేదనలో గడిపిన కాలములో ప్రార్థన ఆధారమయినది. ఒక సారి లోకల్ ట్రై�నులో ప్రయాణము చేయు వేళ్లో నిదావస�లో ఒక కల వచ్చింది. సోమవారం పఫ్లనా సమయంలో సింగపూరు చేరగలమన్నట్లు కలలో స్పష్టంగా చూచాను.

మెలకువ రాగానే నా తోటి వారితో చెప్పాను. దేవుడు చెప్పాడు కద తప్పక నెరవేరునని నిరీక్షించగా ఆ రోజు ప్రయాణము స్పఘలము కాలేదు. నాతో వారంతా చాలా నిందించారు. లోతైన ప్రార్థనానుభవం ప్రభువు నమ్మదగినవాడు గనుక నన్ను సింగపూరు చేర్చగలరని ధృడింగా నమ్మాను. నాతోటి వారంతా నన్ను చాలా ఎగతాళ్ళ చేస్తూ సోమవారము వెళ్తాము అన్నావు కద, మరలా సోమవారము వస్తుంది వెళ్లగలమని చెప్పగలవా? అన్నారు. అంతే కాదు కలత నిద్దలో నీవు కోరినట్లు నీ ఆశను బట్టి చూచావు అన్నారు. నేను ఆసక్తితో రోషంగా ప్రార్థన చేశాను. సరిగాగ సోమవారం ఒంటి గంట సమయంలో సింగపూరు చేరాము. ప్రభువు చెప్పింది సరిగాగ సోమవారము ఒంటి గంట అని చూపారు. ఆలస్యమయినా సమయం సరిగాగ చూపించి నెరవేర్చిన దేవునికి కృతజ్ఞత తెల్పాను. మేము సింగపూరు చేరిన తరువాత ఆపీసర్లు విమానాశ్ర్యంలో ఆపివేసారు. సరిగాగ నేను సింగపూరు చేరినది 1999వ సంవత్సరము డిపసంబరు నెలలో వీసా సరిగా లేదని నన్ను తీసుకొని వచ్చినపుడే నన్ను తీసుకోని వారు వెళ్ళాలి లేదా తిరిగి ఇండియా పంివేస్తామని బైదిరించారు. అప్పటికి ప్రభువును నమ్మి 4 నెలలు అయింది. ప్రార్థన చేయుట కొంత వరకు తెలసుగాని పూర్తి అనుభవం లేదు. బైబిలు పూర్తిగా అర్థము చేసుకోలేని స్థితిలో ఉన్నాను. ఉన్నచోటునే వేదనతో కన్నీటితో ప్రార్థన చేసి నాకు ఇం^్లషులో మాట్లాడుట తెలియదు. చిన్న మాటలు మాట్లాడి ్రబతగలనని ధైర్యంతో వచ్చాను. అద్భుత రీతిగా తెలుగు మాట్లాడే వ్యక్తి నా వద్దకు వచ్చి నన్ను సింగపూరు పనికి ఆహ్వానించిన వ్యక్తి వచ్చి ఉత్తరము ఇచ్చినట్లు తెలిపాడు గొప్ప విపత్తు నుండి విడుదల పొందాను మవ్ములనందరినీ తీసుకొని ఒక గదిలో ఉంచారు. నాకు సహాయపడిన ప్రభుని గార్చి సాక్ష్యం ఎలా చెప్పాలి ఎవరికి చెప్పాలి? ఏ సమయంలో చెప్పాలనే ఆకాంక్ష నాతో నిలిచిపోయింది ప్రార్థన చేశాను. నా పరిసరాల వారంతా విగ్రహారాధన చేస్తూ పఘలాహారం పంచి పెట్టే వాతావరణంలో నేను నిరాకరించగా, నన్ను నానా విధాలుగా నిందించి నా మంచం నుండి క్రిందికి లాగి తింటావా తినవా అని బలవంతము చేశారు. చాలా వాగావాదాలు జరిగాయి నన్ను కొట్టడానికి ప్రయత్నించారు. నేను సువార్త బోదించాలంటే సాధ్యము కాలేదు. తగిన వాతావరణం కలుగలేదు ఒంటరిగా ఉండేవాడిని నేనొక వింతగా వారికి కనిపించే వాడిని. నాతో మాట్లాడుటకు ఇష్టపేవారు కాదు. నాకు వంట రాదు చేతయిన రీతిగా ప్రయతి�ంచేవాడిని. నా పట్ల దేవుని కృప ఉ ందని నాకర్థమయింది.

నన్ను తీవ్రంగా బాధించిన నా గదిలో వ్యక్తికి పనిలో ప్రమాద వశాత్తు బుటన వ్రేలు తెగింది. వెంటనే ఆసుప్రతికి తీసుకొని వెళ్ళాము. నేను దయతో మాట్లాడి ప్రేమ చూపించాను.

142 అతడు క్రొత్తగా వచ్చిన వాడయిందున ఉద్యోగము తీసివేస్తామని బైదిరించారు. అతను భోజనం తయారు చేసుకొని తినగల పరిస్థితి లేదు. నేను వంట చేసి కలిపి సాపను పెట్టి ఇచ్చేవాడిని నాకు చేత కాకపోయినా వచ్చిరాని వంట చేసేవాడిని. నేను చూపిన ప్రేమకు చాలా సిగ్గుపడి నన్ను బాధించిన విధమును బట్టి పశ్చాత్తాప్ముతో ఏడసతూ క్షమాపణ కోరాడు. నేను క్రీస్తు గురించి సాక్ష్యము చెప్పుటకు నా స్నేహితుడు ప్రథదముడయయాడు. సువార్త బోధించి కలిసి ప్రార్థించాను. నేను చెప్పిన ప్రార్థన తిరిగి వల్లించాడు. తరువాత రోజు క్రీస్తు ప్రేమను వివరించే సి.డి.లు ఇచ్చి వినమన్నాను. ఆకుమర్తి దానియేలుగారి పాటల క్యాపసట్లు నా దగ్గర ఉన్నవి. అవి అతనికి చాలా ఆదరణ కలిగించాయని తెలిపాడు. మేమద్దరము ఒకే స్థలములో పని చేసేవారము. మేము పనికి వెళ్ళినపుడు నాతో పాటుగా క్రీస్తు సహవాసంలో పాలుగని ఆయనను గార్చి పూర్తిగా తెలసుకోవాలని ఆశిస్తూ ఆదివారం నాతో పాటు మందిరానికి వచ్చాడు. ప్రభుని గార్చిన మాటలు కొంచెము కొంచెముగా నాకు తెలిసిన రీతిలో తెలియచెబుతా అతడు వినుట వలన విశ్వాసము కలుగునన్న మాటను బట్టి క్రీస్తును అంగీకరించుటకు ఆశ చూపాడు. నిర్గమకాండములో సారాంశము మొదటిగా వివరించాను. క్రీస్తును రక్షకునిగా అంగీకరించిన తరువాత ఇద్దరము కలిసి ప్రార్థించేవారము. వర్షము లో కూడా తడిచిపోయిననా లక్ష్యము చేయక పాటలు పాడేవారం. మొదటగా ప్రార్థనా పసల్ ఆరంభించాము. నేడు వంద మందికి పైగా ప్రార్థించే విశ్వాసులుగా అభివృది�యగుట దేవుని అపారమైన కృపగా ఎంచి చాలా స్తుతించుచున్నాను. నిజానికి సింగపూరులో 5 మంది కలిసేత నేరముగా ఎంచుట పరిపాటి ఒకసారి మేము ప్రార్థించు సమయంలో వచ్చి గమనించారు. ఏమ విమర్శంచలేదు. ప్రార్థన చాసికొని దేవునిని ఆరాదించుకుంటున్నామని తెలిపాము. దేవుడే వారి నోళుి మాయించాడు. క్రొత్తగా మా ప్రాంతం వచ్చిన తెలుగు వారికి టక్సీ డ్రైవర్లు సహితము పఘలానా ప్రార్థనలు సుదర్శన్ గారి ఆధవార్యానా నిర్వాహిస్తున్నారు. అక్కడికి వెళ్ళండని అడ్రసు చెప్పు రీతిగా దేవుడు దీవించాడు.

నేడు 16 స్థలములలో తెలుగువారి సంఘాలు నిర్వాహించబడుటకు ప్రభువు నా దీన పరిచర్యను దీవించుటయే కారణమయింది. నా గతంలో పనికి రాని నన్ను క్రీస్తును తృణీకరించిన నాకు ప్రభువే ప్రేమతో స్వరం ద్వారా సర్వము సృష్టించినది నేనే అని నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమంచి వాటికి పేర్లు పెట్టిన సమర్థుడు నన్ను నా జీవితాన్ని మార్చారు. నా వ్యసనాల రూపు మార్చారు. నాకు విదేశంలో పని చేసుకొనే థన్యత ఇచ్చారు. ఎన్నో అవమానాలు, నిందలు, ఆందోళ్నలు ఒంటరితనంలో నన్ను క్రీస్తు విశావాసీగా నిలబైట్టి ప్రార్థనానుభవంలో అభివృద్ధి ఇచ్చారు. సువార్త బోధించి జా�నముచ్చారు. నా సేవ ద్వారా ఆయనను మహిమపరచు ధన్యత ఇచ్చారు. విశావాస జీవితంలో వెనక్కు జారిపోకుండా నిలబైటాటరు. నేను క్రీస్తు ప్రేమను తెలసుకొని నాతో సహకరించి సేవ చేయగల భాగసావామని భార్యగా నాకందించారు. ఆమె నాకు మంచి సహకారము అందించుట వల్ల నేను ఎంతో 143

సజీవ సాక్ష్యములు ఆనందిస్తున్నాను. ఈ సాక్ష్యము చదువుచున్న వారంతా క్రీస్తు నిజ రక్షకుడు అనియు నిత్యజీవమునకు ఏకైక మార్గము క్రీస్తేనని నమ్మి ఆయన సేవ చేయుటకు ముందంజ వేసి ఆయనను ప్రేమించి మహిమ పరచాలని నా దీన ప్రార్థన చదువు సరిగా రాని ప్రార్థన రాని నన్ను ఆత్మల జాలరిగా మార్చారు.

మవ్ములను కూడా ఆయన రాజ్యవ్యాప్తి కొరకు వాడుకోగలడని నమ్మండి. నా జీవితములో నేను గ్రహించిన సత్యమేమనగా ప్రతి వ్యక్తికి సువార్త ప్రకాశము కావాలి. దేవునిని ప్రతి అనుభవంలో మహిమ పరచాలి. ఈ యుగ సంబంధమైన దేవత మనో నేత్రాలకు గ్రుడిడ్తనము కలుగచేయును గనుక వెళ్కవగా ఉండి ప్రార్థించాలి. ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లించాలి. స్తుతి ఆరాధన క్రమము నిత్యము పాటించాలి. మన జీవితంలో విశావాసంతో పాటు క్రియలు మంచిగా ఉండాలి. దేవుడపపగించిన పని నమ్మకముగా చేసి దేవునిని ఘనపర్చాలి. సువార్త ప్రకటించుటకు ఆసక్తి కలిగి ఉండాలి లేదా ప్రకటించువారికి ్రపోత్సాహామవ్వాలి. జీవితంలో 1000 మందికి పైగా సువార్త బోదించగల 500 మందిని బాప్తిస్మమునకు నడిపించాను. దేవునికే సదా మహిమ కలుగును గాక ఆమెన్.

144

సాక్ష్యం 19. కష్టాలలో ఆదరించు క్రీస్తు ప్రేమకు నేను

సాక్షిగా ఉన్నాను.

డాక్టు రమాదేవి, హైదరాబాదు.

""నేను నీ కట్టడలను నేరచుకొనునట్లు శ్రమునొంది యండుట నాకు

మేలాయెను�� కీర్తన 119:71

నా పేరు రమాదేవి. నేను క్రీస్తును నమ్మి ఆయనను సేవిస్తున్నాను. నా

సాక్ష్యమును తెలియజేయు ధన్యత కలుగజేసిన దేవునికి స్తుతి కలుగును

గాక నన్ను వివిధ ్రశమానుభవాల నుండి కాపాడి ఏ రీతిగా రక్షించారో

వివరంగా మీకు తెలియజేయుటకు ఆనందిస్తున్నాను. నేను అనయల

కుటుంబంలో జన్మించి విగ్రహారాధనలే ఆధారముగా బాల్యమంతా గడిపాను. మా నాన్నమ్మ చేసే పూజలలో పాలుగనుటకు ఆసక్తి చూేపదానిని. తల్లి గర్భములో రూపించకబడక మునుపే సృష్టికరత కన్నులు నన్ను చూచాయి. ఎన్నో వేల మంది విగ్రహారాధనలు చేసేవారుండగా దేవుడు నన్ను వెదకి రక్షించాడు.

నేను 7వ తరగతి చదివే రోజులలో సుదర్శినం మాస్టరుగారు ఇంట్లో క్రీస్తును గురించి విన్నాను. వారింట్లో ప్రార్థనలు జరికగవి. పెద్దవారు స్పికరుగా వచ్చారని చెప్పారు. మాషాటరు భార్య నన్ను తోడుగా రమ్మని పిలిచేది. ఆ రీతిగా గొప్ప దైవజనుల మాటలు వినుట సంభవించింది.

ఒకసారి పరవస్తు సార్య నారాయణగారి ప్రసంగము విని ఆశ్చర్యపడాను. ఆయన ధైర్యముగా సవాలు చేశారు. లోకాన్ని రక్షించడానికి వచ్చిన దేవుని పరిచయం చేస్తాను. విగ్రహాలన్ని మనము ని]్మంచినవి. మనమంతా చాలా అజా�నంలో ఉన్నాము. క్రీస్తే సజీవుడు నిజ దేవుడు గనుక నమ్మండి. అని బోధించారు. బాగా చెప్పారని ఆనందించాము. హిందా ఆచార్లన్ని నమ్మి క్రీస్తును అనసరిసేత అందరా బాధించి విమర్శంచగలరు గనుక రహస్య రక్రైస్తవులుగా ఉండాలి. ఇష్టమున్నను లోకానికి బభయపడవలసి వచ్చింది. ఈ నమ్మకముతో టయాషను వెళ్ళి దైవ జనుల వాక్యము వింటు క్రీస్తును ప్రేమిస్తూ 10వ తరగతి పాస్ అయయాను. ఒక సంవత్సరము ఖాళ్ళగానే ఉన్నాను. వివాహము చేయాలని తల్లిదండ్రులు ప్రయత్నించే రోజులలో నా నమ్మకము గురించి చెప్పాలంటే చాలా భయపడాను. నేను వివాహము చేసుకొనదలచిన వ్యక్తి నాన్నమ్మ ప్రభువును నమ్మినందున కాసత నెమ్మది 145

సజీవ సాక్ష్యములు కలిగిననుఆమె భక్తి నా భర్తకు తెలిసి రావాలి కద! అని ఆలోచించాను. నా భర్త చాలా ఆస్తిపరుడని నమ్మి వివాహము చేశారు. ఆస్తి ఆనందము ఇవవాదని పెద్దలు గ్రహించలేరా? నాకు ఏ విషయంలో సంతోషం లేకుండా చాలా బాధగా ఉండేది. వండిన భోజనం నాందంగా తినే యోగ్యత ఉండేది కాదు. నిద్ద లేని రాత్రులు గడిపాను. నిజమైన దేవుడవని నిన్ను నమ్మి ప్రార్థన చేస్తున్నాను కద నాకు నెమ్మది ఇవ్వమని దేవుని అడికగదానిని. నన్ను పెంచిన అమ్మతో నాకు కొన్ని సమస్యలు ఎదురయయాయి. దేనికి నా భర్త సహాకారము ఉండేది కాదు. ఏదో రీతిగా ఇద్దరు భడడ్లతో 27 సంవత్సరాల వివాహ జీవితం జీవించాను.

చాలా దు:ఖంతో ఒంటరిగా ఏడ్చేదానిని అమ్మ మేనమామ ప్రభువును నవ్మాడు. ఆయన నా చింతను గమనించి క్రీస్తును సంపూరణంగా నవ్ముకో బాప్తిస్మము తీసుకో అని హెచ్చరించాడు. ఇద్దరు భడడ్లతో తల్లిదండ్రుల ఆశ్రయము కోరి చేరాను. అమ్మకు క్యాన్సరు వ్యాధి వచ్చింది. అనేక మంది దైవజనులు విశ్వాసులు వచ్చి ప్రార్థన చేసేవారు. వారి ప్రార్థనలతో ఏకీభవించి అమ్మకు వ్యాధి తగాగలని చాలా ప్రార్థించేదానిని. నా కోసం బాగా ప్రార్థించు అని అమ్మ నన్ను కోరది. అమ్మలో విశ్వాసము కలిగినందన బాప్తిస్మము తీసుకొని క్రీసు�తశ్రీననే వెంబడించసాగింది. మా నాన్న పొలం పనుల వలన చాలా భజీగా ఉండేవాడు. నా భర్త జీవితాన్ని మార్చు ప్రభువా అని కన్నీటితో ప్రార్థించేదాన్ని. మా }రికి ఏ దైవజనులు వచ్చి ప్రార్థన చేసిననా నా తల్లి ఇంటికి పిలిచి ఆతిథద్యమచ్చి భోజనం పెట్టి చందా ఇచ్చి ఆదరించేది. భక్తులకు సేవ చేయుట వల్ల దైవాశీర్వాదము ఉంటుందని అమ్మ నాకు నేర్పించింది. నేడు నేను భడడ్లతో దీవించబడుట కేవలము ఆ అనుభవం వల్లనే అని నమ్మకంగా చెప్పగలను. నా తవ్ముడు క్రీస్తును నవ్మాడు గాని అనయరాలిని వివాహామాడినందు వల్ల లోకంలో జీవించుట కారంభించాడు. నానమ్మ సంతానంలో నేను మాత్రము దేవునిని నవ్ముకొని క్రీస్తు ప్రేమలో సాగిపోతున్నాను. నేను పుట్టింటిలోనే గడుపుచూ తండ్రి అలవాట్లు జీవితం సరరి లేనందన ఆడ్రిల్లలకు పెండ్లి చేసాను. ఇద్దరు పిల్లలు పుట్టి చనిపోయారు. బాధ కలిగిననా క్రీస్తు ప్రేమలో జీవించాలని నా భడను ప్రోత్సహించాను. నా తండ్రి ఆ రోజులలో మరణించిన కొంత కాలానికి 2003 సంవత్సరములో నా భర్త కూడ మరణించాడు. నాకు అండగా నా కొడుకు మాత్రమే నా కొడుకు పమాత్రమే తోడు ఉన్నాడు. నా భర్త మిగిల్చిన రెండు లక్షల సొవ్ముతో బాబును టైక్నికలు కోర్సు చదివించగలిగాను. చిన్న ఉద్యోగము లభించింది. ఆ కొద్ది సొవ్ముతో హైదరాబాదు చేరి జీవించసాగాము. నా కుమారెత నా కన్నా గొప్ప విశావాసంతో ఉపవాసాలు చేస్తూ ప్రభువులో ఆసక్తి కనబరచుచు ప్రార్థించేది. ఆమె నా ఇల్లు చేరి నాకు అమ్మకు దికుక ఎవరు? ఇల్లు కూడా మామయ్యకు పరిమతం కదా మా కొక ఇల్లు ప్రసాదించండి అని భారంతో ప్రార్థించింది. అద్భుతంగా ప్రభువు నా భడడ్తో స్వరంతో మాట్లాడారు. అవ్మా నీ కొరకు ఇల్లు సిద్ధం చేశాను స్వాధీనం చేసుకో ఆ తరువాత నాకు ఒక లక్ష రుపాయలు నా భర్త మిగిల్చిన ఆస్తి అందింది. మాడు లక్షల సొవ్ము ఆధారంగా నా భర్త స్నేహితుడు సలహా

146 మేరకు రెండు లక్షలు ఇవవాగానే ఇల్లు ఇప్పించారు. ఆ తరువాత కొంత కాలము మగిలిన సొవ్ము చెల్లించాలని దయ చూపారు.

నాకు 50 వేలు లత్యవసరంగా కావాలిసి వచ్చింది. ఎవరిని అడుగదలచలేదు తినుటకు పచ్చడి వాడుకొని ఖరచులు తగిగంచుకొని జాగ్రత్తగా జీవిస్తున్నాము. తవ్ముడిని అప్పు అడిగితే లేవని అబద్దము చెప్పాడు చాలా వేదనకు గురి అయయాను. కేవలము ప్రార్థన ఆధారము అయింది. నా బంగారము అమ్మవుని నా కుమారునితో చెప్పగా అమ్మ నాన్నతో చాలా శ్రమలు పడ్డావు. తాతయ్య ప్రేమతో ఇచ్చిన నగలు వద్దు అన్నాడు. నా కొరకు ఖరచు చేయలేను. నీవు త్యాగం చేసి నాన్నతో శ్రమలు భరించి మమ్ములను బ్రతికించి మంచిగా పెంచావు. అది చాలు అవ్మా. అని ప్రేమతో నా కుమారుడు మాట్లాడగా చాలా తృప్తి చెందాను. మా అవసరాల కొసం భారంతో చేసిన ప్రార్థనలు మా అవసరాలు మా తవ్ముడు రాకతో తీరచుట ప్రభువు చేసిన అద్భ�తమని గుర్తించి స్తుతించాము.

అకాక నీవు ఎలా ఉన్నావు నీ ఇల్లు చూడాలని ఉంది అని నా తవ్ముడు వచ్చాడు. నేనే డబ్బులు అడగాలని ఆలోచించాను. అంతే కాదు, అకాక నాన్న ఇచ్చిన స్థలము అవ్మాను ఇది ఇద్దరికి చెందినది నీకు 50 వేలు ఇద్దామని వచ్చాను. నాకు అవసరవైయున్న 50 వేలు నా చేతిలో ఉంచాడు. నా భడడ్లిద్దరూ ఆ డబ్బు సమకూర్చిన ప్రభువును స్తుతించి నా కుమార్తెతో స్వరం ద్వారా చెప్పి నెరవేర్చిన దేవుడు నమ్మదగిన సహాయకుడు. నా భర్త మరణించిన సమయంలో నేను నిద్ద చేయాలంటే విగ్రహాలు ఉన్న దేవాలయంలో పండుకొని తిరిగి మా ఇంటికి రావాలని శాసించింది. నేను క్రీస్తును నమ్మిన దాను ఆ పని చేయలేనని గ్రహించి నా కుమారుడు వెంటనే మా అమ్మకు ఇష్టం లేదు ఆమెతో చేయించుటకు నాకు ఇష్టంలేదు. క్రీస్తును ఆరాధించే దేవాలయంలో పండుకొని వెంటనే నా వెంట హైదరాబాదు తీసుకొని వెళ్ళగలను అని చెప్పాడు. నా మరదలు మాకు క్రీస్తు యెడల భక్తిని గుర్తించి నా పట్ల నా కుమారుని ఆప్యాయత గమనించి ఆశ్చర్యపడింది. ప్రభువే ఈ మంచి అనుభవం ఇచ్చారు. నాకు ఆ రోజులలో మెడ చాలా నొప్పి చేసింది. ఫిజికల్ థెర్రి చేయుటకు జ్యోతి అనే అవ్మాయి నా ఇంటికి వచ్చింది. నా నమ్మకం గురించి తెలసుకొని మంచి సంఘములో క్రీస్తును ఆరాదించేదిగా నాకు పరిచయం చేసింది. అ్రడాసు వివరాలు తెలిపింది. మా బాబు ఆ అ్రడాసు ప్రకారము నన్ను మందిరానికి తీసుకొని వెళ్ళాడు. ఆ దైవసేవకుడు సాటిగా ప్రశ్నించాడు. అవ్మా నీకు రక్షణ స్థిరత ఉందా? నేను పూర్వాం పూజలు చేసేదానిని ఇప్పుడు మానివేశాను. నాకు మంచి వాక్యము చెప్పి ప్రార్థనలో నడిపించేవారు లేనందన మీ గురించి తెలసుకొని వచ్చాను అని తెలిపాను.

సువార్త బోధించి రక్షణ పొందుటకు ఏమ చేయాలో సవివరంగా తెలిపారు. పాప శాపములో ఉన్నానని సరిగా గుర్తించి నా పాపలన్ని క్రీస్తు సన్నిధిలో ఒప్పుకున్నాను. క్రీస్తును వెంబడించాలని ఆశిసేత క్రమంగా ఆరాధనలకు రావాలి, నమ్మబాప్తిస్మము పొందాలి, సహవాసంలో అభివృద్ధి 147

సజీవ సాక్ష్యములు చెందాలని అర్థం అయింది. అవిధేయత కూడా పాపమని గ్రహించి ఒప్పుకొని నేను నా ముగ్గురు భడడ్లము బాప్తిస్మము తీసుకొన్నాము. సోమవారాలు ఉపవాసంలో ఉండేదాన్ని సమస్యలు సుళువుగా ప్రార్థన ద్వారా జవాబులు పొంది వేవునిని స్తుతించేదానిని. క్రీస్తు కొరకు సాక్షిగా జీవిస్తున్న రోజులలో ఒక పాపకు గడడ్ వచ్చి బాధతో ఉండగా నాకు పరిచయం అయింది నాకు తెలిసిన దైవజనుని పరిచయం చేసి ప్రార్థన ప్రార్థన చేయించుకో అవ్మా ప్రభువు నీకు తప్పక స్వస్థత ఇస్తారని చెప్పాను. నాలో ఉన్న పరిశుద్ధాత్మ స్వరం నాతో మాట్లాడింది. అవ్మా, నీవు విశావాసంతో ప్రార్థిసేత నేను జవాభస్తాను కద! అన్నారు. నేను వారింటికి వెళ్ళి యేసు నామంలో నానె రాసి ప్రార్థించుటకు ఆరంభించాను. వాళ్ళ ఇల్లు చాలా ఇరుకుగా ఉండగా మా ఇంటికి రమ్మని ఆహ్వానించాను. ధైర్యం చెబుతా విశావాసంతో ప్రార్థించసాగాను. అద్భుతంగా ప్రభువు చెప్పినట్లుగా స్వస్థత లభించి ఆ గడడ్ పూర్తిగా కరిగిపోయింది. వారు నా గురించి ప్రార్థన ద్వారా అద్భుతాలు చేస్తుందని సాక్ష్యమిచ్చారు.

దేవుడు నా ప్రార్థనలకు జవాభస్తున్న అనుభవాలను బట్టి సంఘ సరభయలతో కలసి మరెకుకవగా ప్రార్థించాలనే ఆశతో ఆసుప్రతిలో కుదరని రోగాలు గలవారు. ప్రార్థన ద్వారా స్వస్థతలు కోరినపుడు సంఘమంతా అత్యాసక్తితో ప్రార్థించగా అద్భుత స్వస్థతలు పొందగలిగాము. ఒక పాపకు }పిరి అందనందన చాలా బాధపడుచు ప్రార్థన కోరారు. మేమంతా ప్రార్థించాము. ప్రభువే అద్భుతం చేయగా పాపకు బాగంది. దేవునికే మహిమ కలుగును గాక. మాకు గతంలో స్నేహంగా ఉన్న వ్యక్తి మమ్ములను కలిసినపుడు ఆమెకు క్యాన్సరు వ్యాధి కలిగిందని బాధతో ప్రార్థించమని కోరింది. ఆమె భర్త దార ప్రాంతంలో ఉ ద్యోగిగా ఉండి వెంటనే ఆమెను చేరాడు. మేమంతా ఆమె క్యాన్సరు వ్యాధి రిపోర్టులన్ని నార్మలగఆ రావాలని ప్రార్థన చేశాము. దేవుడు మా ప్రార్థన ఆలకించి ఆమె భర్త సమక్షంలో మరొక సారి పరీక్షించగా అన్ని రిపోరుటలు నార్మలుగా వచ్చాయి. క్యాన్సరు లేదని డాక్టు చెప్పగా అందరము దేవుని స్తుతించాము.

""నా మటుటకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసినవాడనగుదును. అది నాకు దారమగును గాక 1సమా 12:23

ఈ వాక్యము ద్వారా ప్రభువు ఇతరుల కొరకు ప్రార్థించుట నేర్పించారు. ఈ రీతిగా క్రీస్తును గురించి బాల్యములో తెలిసికొనినను దైవ సేవకుల సలహా మేరకు రక్షణను నొంది నా భర్త నిరాధరణకు పాలై భడడ్లను పెంచి మంచి భవిష్యత్తును ఇచ్చి దేవుని సేవలో ఇతరుల కొరకు విజ్ఞాపన చేయు భారముచ్చి అద్భుతాలు చేస్తున్న ప్రభువును స్తుతిస్తున్నాను.

సేవకులను ఆదుకున్నప్పుడు దీవెనలు ఉంటాయని అమ్మ చెప్పింది. దేవుడు నాకిచ్చిన అన్ని విధముల మేలులను బట్టి రక్షణ పాత్ర చేబాని కృతజ్ఞత చెల్లిస్తున్నాను. మా కుటుంబమంతా క్రీస్తు కొరకు జీవించనట్లు ఈ సాక్ష్యము చదివిన వారంతా ప్రార్థించాలని కోరుకుంటుంన్నాను. నా సాక్ష్యము దేవునికి మహిమ కలికగలా ఉండాలని ప్రార్థిస్తూ మీకు మీ కుటుంబాలకు మంచి ఆశీర్వాదాలు రావాలని ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

148

Photograph from page 149 of Adbutha Sajeeva Saakshyamulu
పేజీ 149

సాక్ష్యం 20. క్రీస్తు అందరికి ప్రభువనియు దీనులను

ఆదరించువాడనియు నమ్మాను.

ప్రవేశవారి, తిరునలేవాలి, మధురై, కేరళ్.

""దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అదివాతీయ

కుమారునిగా పుట్టినవానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య

జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను�� యోహాను 3:16

పరిచయము :

ప్రభుని పాదములకు నమసకరించి స్తుతించి నా సాక్ష్యము

వివరించుటకు ఆశిస్తున్నాను. నా పేరు ప్రవేశవారి. మా }రు

పన్నయు పురమని చిన్న గ్రామము, మధురైలో నా బాల్యము గడిపాను.

అమ్మకు విద్య లేదు. ఇంటి ఇల్లాలుగా ఉండేది. నాన్న చాలా తకుకవ చదువుకున్నారు. 8వ తరగతి వరకు చదువుకున్నారు ఆర్థికంగా పేద వారిగా జీవించాము. మా గ్రామములో పదవ తరగతి విద్య ముగించి ఆ తరువాత 11, 12 తరగతులు బోరిడ్ంగు సాకలులో మరొక ప్రాంతము చేరి చదువుకున్నాను. నేను బాగా చదివి నా తల్లి దండ్రులకు అండగా ఉండాలనేది నా తీవ్ర కోరికగా ఉండేది. తోటి వారంతా మంచి కుటుంబంలో నుండి వచ్చిన వారిగా నుండి, ఏ దిగులు చింత లేకుండా ఆనందంగా వారి కాలము గడుపుట చూచి, నాకట్టి భాగ్యము లేదు కద! అనే భావన నాలో చాలా బాధగా మగిలేది. ఒంటరి నాతో చాలా బాధగా మగిలేది ఒంటరిగా నుండి ఆలోచించుచూ ఎవరితో కలిసి వెలిసి గడుపుటకు ఇష్టపేదాన్ని కాదు.

ఎవరితోనైనా నా బాధ చెప్పుకోవాలంటే సంకోచించేదాన్ని. చెప్పినపపటికినీ నా స్థితిని గతిని ఎవరు మార్చలేరని తలంచేదాన్ని. మన బాధలన్నీ పంచుకొని తగిన సహాయయము చేయువారుంటారా? అనే అపనమ్మకముండేది. నా ప్రక్క గదిలో ఉన్న ఇద్దరు క్రీస్తును నమ్మిన విశ్వాసులుగా చాలా ఆనందంగా నిబ్బరంగా ధైర్యంగా జీవించుట గమనించి చాలా ఆశ్చర్యపేదాన్ని వారు ఈ రీతిగా నీతి నిజాయితితో సంతోషంగా జీవించుటకు వారి నమ్మకాలు ఎట్టివి. ఏ శక్తి ద్వారా ఆ స్థితిలో జీవించగలుగుచున్నారోనని అడిగి తెలసుకోవాలని చాలా ఆశగా ఉండేది. ఒకవేళ్ నేను అమాయకంగా అడిగిన ప్రశ్నలకు నేను తగిన జవాబులు పొందగలనో లేదోనని భయపడి మౌనంగా ఉన్నాను. రక్రైస్తవులు మంచి ప్రవర్తన కలిగినవారై 149

సజీవ సాక్ష్యములు జీవిస్తారనే సత్యము స్పష్టముగా గ్రహిస్తాను. ఒకసారి నా తరగతిలో లైక్చిరరు పఫిజిక�్స చెప్పు సమయంలో అకారణంగా నన్ను చాలా నొప్పించి బాధించారు. నేను చాలా ఏడ్చాను. నా గదికి వచ్చి దు:ఖముతో మంచంపై పండుకొనవలైనని చేరినపుడు నా గది తాళం వేసి యండుట చూచాను. అప్పటికి నా రావ్ వేట్ రాలేదు. నేను అసహాయ స్థితిలో ప్రకకగది వారిని అడిగి ఆ గదిలో విశ్రాంతి తీసుకోవాలని తెరచిన ఆ గదిలోనికి ప్రవేశించాను. గదిలో వ్యకుతలైవరు లేరు. వారి మంచము పై తెరచిన పుస్తకాన్ని చూచాను. అది రక్రైస్తవుల పుణ్య గ్రంథదవైన పరిశుద్ధ గ్రంథదముగా గమనించాను. తెరచిన ్రేజిలలో ఒక వాక్య భాగము ఎరుపు అక్షరాలు కలిగిన భాగం నన్ను ఆకర్షించింది.

దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడని ఉంది. అనగా గాడ్ ఈస్ లవ్ దేవుడు ప్రేమామయుడు అని తెలిసింది. ఆ సమయంలో ఆ గదిలో ఉన్న అవ్మాయిలు వచ్చి నేను పుస్తకాన్ని చూచిన విధానాన్ని గమనించారు. నేను వెటనే దేవుడు ్ర్రేమామయుడయితే ఆయన ఎట్టివాడు? ఆయన గురించి వివరించమని అడిగాను. వారు క్రీస్తు పుట్టుక, జీవనము, సుబోధలు, స్వస్థతలు ప్రేమ గల మాటల గురించి ఆయన మరణము, పునరుతాతనము నిత్య జీవము మొదలగు వివరాలన్ని సుస్పష్టంగా తెలియజేశారు. రక్షణ అత్యవసరతను తెలిపి పరలోక వార్సులను చేసే ధన్యత రక్షణ సీవాకరించువారికి లభించే ఉచిత కృపగా సీవాకరించుట మనము అంగీకరించుట ద్వారా లభిస్తుందన్న సత్యము నాకు తెలిపారు.ప్రతి వ్యక్తిలో ఆరు �టర్ల రక్తము మాత్రమే ఉంటుంది. క్రీస్తు రక్తము లోకమందరి పాపాలు కడిగి వేస్తుందని సత్యాన్ని ఎలా నవ్మాలి? అనే అనుమానము చెలరగింది. అందరి శాపాలు, పాపాలు బభరిస్తాడా? నరకము నుండి తప్పిస్తాడా? నవ్ముట సాధ్యమా? ఈ రీతిగా ఆలోచించగా ఆమె వెంటనే జవాబు ఇచ్చింది. పసి పిల్లలు నమ్మినట్లు ఈ నగ్న సత్యాలను నమ్మినపుడే నిజమైన శాంతి లభిస్తుంది. ఇదే మా ఆనంద యాతకు కారణమని తెలిపింది. ఈ అద్భుతాలు ఎలా జరుగుతాయని తలంచి ప్రప్రథమంగా అపనమ్మకముతోనే ఉన్నాను. ఏది ఏవైనను దేవుడు ప్రేమామయుడు మాట నా హృదయంలో పని చేసింది. ఆ పుస్తకమును చదివి తెలిసికోవాలన్న తపన కలిగినందన వారిని అడిగి తెలసుకున్నాను.

బైబిలు ఒక గొప్ప పెన్నిధి, నిదిగా అమూల్యమైన సంగతుల సంపుటిగా స్వయంగా గ్రహించాను. ప్రతి దినము ఆ వాక్యాన్ని ఆశ్రయించాను. దానిలోని గొప్ప సత్యాల సువాసన నన్ను మంచి వ్యక్తిగా మార్చింది. రక్షణ సీవాకరించి క్రీస్తు భడడ్గా మారాను. వారు వెళ్ళు ప్రార్థనా మందిరానికి వెళుతా బాప్తిస్మ అనుభవాన్ని పొందాను. ఆయనను నమ్మిన వారంతా తలగా ఉంటారు తోకగా ఉండరు గాని గురితంపు పొందగలరని నవ్మారు. మనము క్రీస్తుకు రాయబారులము నిత్య జీవానికి అరు�లవైన పరలోక వార్సులముగా జీవించవచ్చునని తెలిసికోగలిగాను. మంచి జీవితం జీవిసేత నీతి కిరీటము దాచబడియంది. గొప్ప నిరీక్షణతో జీవించసాగాను నా తోటి వారెట్లు ఆనందంగా జీవిస్తున్నారో ఆ రహస్యము తెలిసికొని

150 అనసరించసాగాను. గతములో వేదించిన ఆత్మానయానత భావాలు వ్యతిరక తలంపులు సమసిపోయాయి ఇదిగో సమసతమును నాతనమాయెను. మీ అపరాధాలు ఎ��నివై రకంపు వలై ఉన్నను గొ�ై� బుచ్చు వలై హిమము కంటై తెల్లవిగా మార్చు శక్తి గల క్రీస్తు రక్తము యెక్క శక్తిని ఆశ్రయించి ధనయరాలనయయాను. దేవుని యందు భయభక్తులు కలిగియండినచో అది జ్ఞానమునకు మాలమని సొలొమోను జ్ఞాని వ్రాసిన సామెతలు ్రశ�షటవైనవిగా ఎంచాను. నాలో దేవుని శక్తి పని చేయగా నా విదా�రంగంలో గణనీయమైన విజయాలను సాదించగలిగాను. భ.యస్సి. యం.యస్సిలో మంచి మారుకలు పొందాను. రెండు డి^్రలు సంపాదించాను. ఆ తరువాత పి.హెచ్.డి ్రమస్రీటలో సాధించాను. దేవుడు నన్ను చాలా ఉ న్నత స్థానము చేర్చిన విధానాన్ని బట్టి చాలా సంతోషిస్తూ దేవుని ఘనపరచుచున్నాను. ప్రస్తుతము నేను జీవిస్తున్న నా జీవితము నాకు ఆశీర్వాదకారణముగా ఉండుటయేగాక నేను బాల్య దినములలో కోరుకున్న రీతిగా నా తల్లిదండ్రులకు ఆశీర్వాదకరంగా జీవించి వారిని పోషించి ప్రేమించగలుగు భాగ్యము పొందాను. నేను ఇపుడు చాలా ఆనందంగా ప్రభువు నాకందించిన జీవితాన్ని నా సాక్ష్యమును క్రీస్తు తెలియని వారికి చెప్పుటకు సంతోషిస్తున్నాను. ఒకవేళ్ నేను మరణమును ఎదురొకన వలసి వేసత తప్పక క్రీస్తుతో నిత్యత్వములో జీవించగలను అనే నిరీక్షణ ఉంది. నా యీ సాక్ష్యము మీకు కనువిప్పు కలిగించి అనుమానము రానీయక పసిపిల్లల వలై నమ్మి నిత్య జీవమునకు వార్సులై క్రీస్తు కొరకు జీవించాలని నిరణయించుకోవాలనేది. నా దీన ప్రార్థన అట్టి కృప మీకందరికి లభించాలని నా ఆకాంక్ష.

కుల, మత, జాతి, రంగు విభేదాలను అధిగమించి అందరికి ప్రభువు ఏకైక రక్షకుడు క్రీస్తేనని ప్రజలంతా నవ్మాలి. ప్రతి మోకాలు వంగాలి. ప్రభువే నిజమైన మార్గము సత్యము జీవమని నవ్మాలి. ఎట్టి ఆత్మానయానత భావాలు మనకు రానీయరాదు. అవి పసైతాను కలిగించే నిరుత్సాహ సాధనాలు అని గ్రహించి ఎల్లప్పుడు క్రీస్తువైపు కన్నులైత్తి చూచి ఆదరణ ఆశ్రయము పొందుకోవాలని నా ప్రార్థనయె�ుయున్నది. మా స్వకీయులంతా క్రీస్తును నమ్మి విగ్రహారాధన మాని ప్రార్థనా పరులుగా మారాలని నా ఆశయె�ుయున్నది.

నా వంటి అనామకురాలిని దిగులు చింతలో బాల్యము గడిపిన నేను క్రీస్తును కనుగొనిన తరువాత జ్ఞానంతో అత్యన్నత శిఖరాలందుకోగలిగిన ధన్యత ఇచ్చిన దేవునిని రుచి చూచి ఆయనే ఉత్తముడని తెలిసికున్నాను.

దేవునికే మహిమ కలుగును గాక! ఆమెన్. 151

సజీవ సాక్ష్యములు

↑ పైకి / Back to top