
సాక్ష్యం 12. ఈ తరములో బూమపై పరమ కానాను
అనుభవాలను ఇచ్చి ఆశీర్వాదించారు.
శ్రీమతి �లా, హైదరాబాదు.
""అంత్య దినములయందు నేను మనుష�్యలందరి విాదను నా ఆత్మను
కుమ్మరించెదను. మీ కుమారులను, మీ కుమారెతలను ప్రవచంచెదరు.
మీ యవనులకు దర్శనములు కలుగును. మీ వృద్ధులు కలలు కందురు.��
అపొ.కా. 2:17
ప్రభువు యెక్క అధికమైన ప్రేమను బట్టి గొప్పదైన ఆయన కృపను
బట్టి ఆయన నా జీవితములో చేసిన ఆశ్చర్యమైన అద్భుతమైన
కార్యములు మీకు తెలియజేయాలని మీ ముందుకు వచ్చాను.
మనవెులా ఉన్నప్పటికీ ఆయన మనలను తన బిడ్డలుగా అంగీకరిస్తారు
అయితే ఆయన బిడ్డలుగా నిలచి ఉండాలి అంటే మనము ఆయన
చేతిలో దిద్దబడాలి, చెకకబడాలి, సరిచేయబడాలి.
ఒక ఆభరణమును కంసాలి తయారు చెయయాలి అంటే తన మనసులో ఉన్న ఆభరణము రూపు రావాలి అంటే ఎంతో జాగ్రత్తగా తగిన వేడితో దానిని ఉంచి, వంచి తయారు చేస్తాడు వేడి ఎకుకవ అయితే విరిగిపోతందని, తకుకవ అయితే వంచడానికి రాదు అని పరలోకపు తండ్రి మనలను చాలా జాగ్రత్తగా సరియైన వేడిలో అంటే అవసరమైన శ్రమలను మాత్రము అనుమతించి మంచి ఆభరణములుగా మనలను తయారు చేస్తారు. ఆయనకు ఉపయోగపే పాత్రలుగా తయారు చేస్తున్నారు.
మనలో పనికి రాని తీరగలను పెరికి పారవేస్తున్నారు. ఆయన మనలను ఇలా చెకుకతా, దిదు�తా మనలో చేదును కూకటి వేళ్లతో పెరికి వేస్తుంటే మనకు చాలా నొప్పి బాధ కలుగుతుంది. ఆయన శిక్షణ ఒకోకసారి చాలా కరి�నంగానే ఉంటుంది. అయినా అది మన మేలు కొరకే, ఈ రోజు రపు మేలు కాదు. ఈ సంవత్సరం పై సంవత్సరం మేలు కాదు మొత్తం జీవితానికి మేలు చేయాలని ఆయన సంకలపము. ఇంత వరకు నాకు చేసిన మేలులు ఆయన నాపై చూపిన కృప గురించిన సంగతులు మీతో పంచుకోవాలి అని.
నా పేరు �ల. కృషాణ జిల్లాలోని ఘంటసాలపాలైం మా వూరు. ఇప్పుడు అయితే మేము హైదరాబాద్లో ఉంటున్నాము. నిజదేవుని ఎరుగని కుటుంబములు మావి. మా వివాహమునకు
100 కొద్ది సంవత్సరములు ముందు మా అత్తగారి కుటుంబము ప్రభువును నవ్ముకోవడం జరిగింది.
అందరి దేవుళ్ళు ఒక్కటే అనే మా నాన్నగారు ఈ సంబంధం వచ్చినప్పుడు వారు ప్రార్థన చేసుకుంటారు అంటే పట్టించుకోలేదు కాని వారి పద్ధతిలో వివాహం జరిగించడానికి ఇష్టపడలేదు. నేనా ఒప్పుకోలేదు. అయితే అది దేవుని చిత్తము కాబట్టి సంవత్సరం తరువాత పరిశుద్ధవివాహాము మా అత్తగారి గృహాములోనే జరిగింది.దేవుడు అంటే తెలియని మాకు, ఏ మాత్రం భక్తిలేని మాకు పరిశుద్ధవివాహం జరిగించారు పెద్దలు.
మా వూరు అంతటిలో పురుషులలో మా మామయ్యగారు ఒక్కర ప్రార్థన చేసికునేవారు. ఆయనను "ప్రార్థన శ్రీరామమార్తిగారు� అనేవారు. ఆ రోజులలో మా యింటిలోనే ఆదివారం ఆరాధనలు జరికగవి. నేను ఎప్పుడు వెళ్ళేదాన్ని కాదు. వివాహం తరువాత నాకు చాలా సమస్యలు, శ్రమలు కలిగాయి. వాటిని పరిషకరించుకోవాలి అని చాలా ప్రయత్నములు చేశాను. మా నాన్నగారు మాకు చాలా నేరపవారు మీకు ఏదైనా శ్రము, కష్టము వేసత ఎవరికి చెపపకూడదు జ్ఞానముతో మీర పరిషకరించు కోవాలి అని. మా నాన్నగారు దేశబభకుతలు. దేశభక్తి గురించి, దేశబభకుతల గురించి చెబుతా చదివిస్తూ ఉండేవారు. ఆయన పెంపకము ప్రభావము నా మీద ఎకుకవే ఉండేది అప్పటికి ఇప్పటికి.
నా సమస్యలు మాత్రము పరిషకరించబడలేదు. ఇంకా జటిలం కాసాగాయి. వీటిని పరిషకరించుకోవడం నా వల్లకాదు. అనే సమయమునకు ప్రభువు నన్ను దర్శించారు. అప్పటికి మా వివాహం జరిగి పది సంవత్సరములు మాకు ముగ్గురు పిల్లలు.
మొదటిగా ఒక కల— నా దగ్గరకు ఒక పాము తవార్తవారగా వసోతంది. నేను చాలా భయపడి పోతున్నాను. అప్పుడే "భభయపడకు బభయపడకు�� అనే స్వరము. ఆ స్వరముతో బాటు ఒక పెద్దాయన తెల్లని వపసతములు తెల్లని గడడ్ముతో దిగి వచ్చారు. ఆయన రాకతో ఆ పాము ఎటు వెళ్ళిపోయిందో తెలియదు. కలను మా అత్తగారికి చెప్పినప్పుడు ఆయన యేసు ప్రభువే అన్నారు. నేను అయితే నమ్మలేదు. ఎందుకంటే నేనెపపుడా ఆయనకు ప్రార్థనచేయలేదు. మా యింటిలో ప్రార్థనలు జరుగుచున్నప్పుడు విశ్వాసులకు కావలసినవన్నీ సమకూర్చి వారు ప్రార్థించే సమయానికి నా గదికి వెళ్ళిపోయేదాన్ని అందుకే యేసుప్రభువు అని చెభతే నమ్మలేదు.
ఒకరోజు ఒక మాట నాతో చెబుతున్నారు ఒకరు— ""నేను నీ కష్టమును, కన్నీటిని చూసి నీకు సహాయము చేయడానికి వచ్చాను�� అని నాతో అలా మాట్లాడేవారు. బైబిల్లో దేవుడు అని కాసత ఆలస్యంగానైనా తెలిసుకున్నాను. తరువాత ప్రార్థించడం మొదలు పెటాటను.
తరువాత ఒక కల: పెద్ద పాము. గదంత బారుఉంది. దాని తల లావుగా ఉంది. అయితే దాని తల బూమలోనికి దిగిపోయి ఉంది. దాని తల మీద పెద్దరాయి పడిఉంది.
యేసుప్రభువు దేవుడు అని తెలిసికొని ఆయన సిలువ దగ్గర ఎప్పుడు వెాకరించాలో అప్పుడు క్రీస్తు విజయమునకు సాచనగా అపవాది తల చితకొకట్టుబడి ఉంది అని తెలిసింది.
ఒకరోజు గదంతా వెలుగుతో నింపబడి ఉంది. ఆశ్చర్యంగా కళ్ళు తెరచాను. అప్పుడాయన 101
సజీవ సాక్ష్యములు అంటున్నారు—- ""నీకు వెలుగు వచ్చియున్నది లైవ్ము�� అనినేను ప్రార్థన చేసికొనే దానిని కాని సంఘమునకు వెళ�ిదాన్నికాదు. ఎందుకంటే పాస్టర్లు హిందా దేవుళ్ళని తిడుతారు అని
పరిశుద్ధాతయ్మడు దిగివచ్చి నన్ను ప్రార్థనలో నడిపించేవారు. ఎలా వెాకరించాలో, ఎలా విధేయతగా ఉండాలో, ఎలా ప్రార్థించాలో నేర్పించేవారు. పుట్టిన పసికందును తల్లి పెంచిన రీతిగా! అప్పుడప్పుడు బుట్టుతీయమని చెప్పేవారు కొన్నిసార్లు చెప్పిన తరువాత నేను అడిగాను—- ప్రభువా నీ కుమార్తెను అని నీకు తెలసు, నాకు తెలసు నేనీ బుట్టు చిన్నపపటినండి పెట్టుకుంటున్నాను. ఎందుకు తీయడం ప్రభువా అని అడిగాను.
""నీవు నా కుమార్తెవు అని లోకమునకు తెలియాలి�� అని అన్నారు. ఆయన మాటలో శక్తి ఉంది. వెంటనే బుట్టు పెట్టుకోవడం మానివేసాను. తండ్రిలా ఆదరించారు, గురువులా బోధించారు, ే్నేహితునిలా సరిచేశారు. ఒకోకసారి లెక్కలు రాని విధ్యార్థికి లెక్కల మాషాటరు తొడపాశం పెట్టి లెక్క నేర్పించిన రీతిగా కొన్ని పాఠాలు దండనతో నేర్పించారు అంటే శ్రములతో. ఒకరోజు పగటి వేళ్ ఒక నెంబరు చూపించారు. అది ఒక లారీ నెంబరు. ప్రక్కనే ఉన్న నా భర్తకు ఆ నెంబరు చెప్పాను. ఆయన ఆశ్చర్యంగా చాసి ఆ నంబరు లారీ కొనాలని అనుకుంటున్నాను అన్నారు.
""ఆ నంబరు లారీతో అంతా నష్టమే వస్తుంది�� అని దేవుడు చెబుతున్నారు అని చెప్పాను.
అయినా 6,7 నెలలు తరువాత ఆ నంబరు లారీ తీసుకొని వైజాగ్ వెళ్ళడం జరిగింది. అది 1996 సం�� ఆ సంవత్సరము దేవుడు విశాఖపటటణముపై తన ఆత్మను కుమ్మరిస్తానని అక్కడి సంఘములకు వాగ్దానమిచ్చిన సంవత్సరము.
దకిషణ కొరియా దేశంలో సంవత్సరం చివర విశ్వాసులు ప్రార్థిస్తూ ఉండగా ప్రవచనము ద్వారా భక్తులకు పసలవిచ్చిన మాటలు. వారు వయాప్ చాసుకొని వారికి చెప్పిన ఆ పట్టణము అనగా విశాఖపటటణమును వెదకి పట్టుకొని ఆ పట్టణ ప్రజలకు ఆ శుభవార్తను తెలియజైప్పిన సంవత్సరము. ఆ సంవత్సరము మేము విశాఖపటటణములోని గాజువాక ప్రాంతమునకు వెళ్ళాము. మేముంటున్న ఇంటికి దగ్గరలోనే మా గ్రామస్తులు నాభర్తకు పరిచయస్తులు, ప్రార్థనా పరులు మమ్మ*్న ప్రేమతో ఆదరించారు. వారి దగ్గర దేవుని గురించిన అనేక సంగతులు తెలిసికున్నాను. వారితో బాటు ఆరాధనకు, రెవ. సుధీర్ కుమార్ మహాంతిగారు నడిపిస్తున్న సి.ఎల్.సి. చర్చికు వెళ్ళడం ఆరంభించాను. నాతో పాటు పిల్లలు వచ్చేవారు.
అక్కడ పాస్టర్గారు హిందా దేవుళ్ళని తిటటడం నేను వినలేదుగాని— దేవుడు మనలను ఎంత ప్రేమిస్తున్నాడో చెప్పడం విన్నాను. మన వెులా ఉంటామో, ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో చెప్పడం విన్నాను. ఆ సంగతులు నేరచుకున్నాను.
చక్కని ప్రార్థనా కూడికలు జరికగవి. ఒక తల్లిగారు ఎలా రక్షించబడాలో, చెప్పినప్పుడు నేను ప్రార్థించాను. నన్ను రక్షించండి ప్రభువా, నా పాపములు క్షమించండి మీకు వ్యతిరకముగా చేసిన పాపములు జ్ఞాపకము చేయమని ఆదాము నుండి సంక్ర్మంచిన పాపశాపములు కొట్టివేయమని వేడుకొంటున్నాను. ప్రభువు నా ప్రార్థన ఆలకించి ఒక రోజు అర్థరాత్రి దాటిన
102 తరువాత ఇలా చెప్పారు. ""ఇప్పుడు నీవు దేవుని కుమార్తెవు అనబడుదువు. సంతోషించి గంతులు వేయుము��. ఆయన మాటతోబాటు నాలోనికి తెల్లగా, మృధువుగా, వెురుపులా ఉన్నది పోయబడింది. అప్పుడు నారకన్నో సమస్యలు ఉన్నాయి కాని నేను ఎంతో సంతోషించాను. ప్రభువు నా లోనికి సంతోషం కుమ్మరించారా! అన్న రీతిగా ఆనందించాను. ఎందుకంటే హాృదయాంతరంగము నుండి సంతోషం ఉపొపంగింది.
ఆ తరువాత ఆ తల్లిగారు నీకు రక్షణ ఇచ్చారు గదా, నీపేరు జీవగ్రంథదములో చూపించారు. నీకేమ పేరు పెటాటరో అడుగు అన్నారు. ప్రార్థిస్తూ అడిగాను నా పేరు ఏమటి ప్రభువా అని, ""నీ పేరు మరియ�� అన్నారు. ఏ మరియు ప్రభువా అని అడిగాను. ""మగ�లేనే మరియ�� అని చెప్పారు. కళ్ళు మాసుకొని వున్న నా యెదుట నడసతూ చెప్పారు. నేననుకున్నాను నా చేయి చాచితే ఆయనను తాకవచ్చు అని. నా దేవుడు మాట్లాడే దేవుడు.
యేసు ప్రభువును దేవునిగా నవ్ముతూ అందుకు సాకష్యార్దముగా బాపీతస్మము తీసుకున్నాను.
ఆ తరువాత జరిగిన మీటింగులలో పరిశుద్ధాత్మను పొందుకున్నాను. ఆ మీటింగు చివర పాస్టరుగారు సేవకు సమర్పించుకునే వారు లేచి నిలబడండి అని పిలుపునిచ్చారు. కొందరితో బాటు నేను నిలబడాను అయన ఒక్కొక్కరికి ప్రార్థన చేస్తున్నారు. నాకు పాస్టర్గారు ఇంకా దారంగా ఉండగానే నాలో నుండి ఒకరు స్తుతి స్తుతి అని చెబుతున్నారు. అది నేను కాదు అని నాకు అర్థం అవుతుంది. కాని ఏమ జరిగిందో తెలియదు. ఆ తరువాత రోజు ఇంటిలో ప్రార్థిస్తూ ఉండగా క్రొత్త భాషలు వచ్చాయి. దేవుడు పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు.
ఆ రోజులలో నేనోక ప్రార్థన చేస్తూ ఉండే దానిని. ఈ పట్టణములో ఆత్మను కుమ్మరిస్తానని వాగ్దానము చేశారు. ప్రభువా నా పైన నీ ఉజ్జీవపు ఆత్మను క్రుమ్మరించండి, ఉజ్జీవములో నేను ఉండాలి. అపొసతలులపై క్రుమ్మరించిన ఆత్మను నాపై క్రుమ్మరించండి అని ప్రార్థించే దానను. ఒక రోజు తలుపులన్నీ మాసివున్న గదిలో నేను ప్రార్థిస్తూ ఉండగా రివువాన వీచేగాలి లోపలికి వచ్చి నాపై వ్రాలగా నేను భాషలతో ప్రవచంచాను. ఇంకొక రోజు అగ్ని నాపై వ్రాలగా నేను ప్రార్థించాను. ఇంకొక రోజు ప్రార్థిస్తూ ఉండగా దారదేశము నుండి పావురము బయలుదేరి వచ్చింది. చాలా దారము ప్రయాణించిందని నాకు అర్థం అవుతోంది. నేను ప్రార్థన ఆ్రి కళుిమాసి ఆ పావురమును చూస్తూ ఉన్నాను. వచ్చి వచ్చి నాపై వ్రాలగా నాలో నుండి వేగంగా బలంగా పరిశుద్ధాతయ్మడు ప్రార్థించాడు.
మన ఇహలోకపు తండ్రులు మనకు మంచి ఈవులనియ్య నెరిగియండగా పరలోకపు తండ్రి నిశ్చయముగా మనకు పరిశుద్ధాత్మను అను గ్రహించను అను వాక్యము నిజము.
కలలో నేనొక షాపుకు వెళ్ళాను అక్కడ దేవదాతలు వపసతములు విక్ర్యిస్తున్నారు. నేను వెళ్ళగానే ఒక చీర చూపించారు. అది నేను కొనుకోకవలసిన చీర. ఆ చీరను చూసి నేను అనుకుంటున్నాను. ఇది చాలా ఖరీదయిన చీర కాని నా దగ్గర అంత డబ్బులేదు అని. దేవదాతలకు నా ఆలోచన అర్థం అవుతుంది. అప్పుడే ఒక పెద్దాయన దిగి వస్తున్నారు. ఆ 103
సజీవ సాక్ష్యములు దాత ఆయనను చూపి "మీ నాన్నగారు వస్తున్నారు� అని చెప్పాడు. అప్పుడు నేను ఆ చీరను తీసుకున్నాను. ఎందుకంటే ఆ ధనము మా నాన్నగారు చెల్లించివేస్తారు మరి.
నా అవసరత ఏది అయినా ఆత్మీయవైనది అయినా, భ�తికపరవైని అయినా, ఎంత పెద్దది అయినా ఆయనవైపు నిర్భయంగా చూడవచ్చు.
ఒకరోజు కలలో అయితే అందరూ విశ్వాసుల ఉన్నారు. ఒక పఫంకషన్ జరుగుతోంది. అందరూ మంచి మంచి వపసతములు ధరించియున్నారు. నా రకలాంటి వపసతము కనబడటం లేదు. మెలకువ వచ్చాక భయపడి ప్రభువును అడిగాను. ప్రభువా ఇది నువువా ఇచ్చిన కల అర్థం అవుతోంది. నా రకలాంటి డ్రస్ లేదు ఎందుకు ప్రభువా అని రెండు రోజులు అడిగాను. ఆయన సమాధానము చెప్పక పోవడంతో ఏడ్చాను. అపుడు ఇలా అడిగారు ""నీ శరీరము ఎకకడయినా కనబడుతుందా?�� లేదు ప్రభువా నా గోరు కూడా కనబడటంలేదు అన్నాను. మళ్ళీ జాగ్రత్తగా కల గురతుచేసుకుంటా ""నేను నీకు మహిమ వపసతమును ఇచ్చాను�� అని చెప్పారు. ఆదాము, హావవామ్మలు పాపము చేయకముందు దిగంబరులుగా లేరు. వారికి మహిమ వపసతము ఉండేది. ఆజ్ఞాతిక్ర్మముతో దానిని కోలోపయారు. ఇప్పుడు యేసు ప్రభువు మన పాపమును శాపమును కొట్టివేయడంతో మనము తిరిగి అన్నీ పొందుకోవచ్చు. ఆ మహిమ వపసతమే నాకిచ్చారు ప్రభువు.
ఒక రోజు ప్రార్థిస్తూ ఉన్నాను. నా వపసతములు చాలా చాలా తెల్లగా మారిపోయాయి. నేనా మారిపోతున్నాను. నేను నిజంగా మారిపోతున్నట్లే అనిపించి కళ్ళు తెరిచాను. అపుడు ప్రభువంటున్నారు— ""క్రీస్తు పోలికలోనికి నిన్ను మారర్చిదను�� అని. ఆయన పోలిక ప్రేమ, మంచితనం, నీతి, పరిశుద్ధత. ఈ పోలిక నాకు ఇచ్చి నేనును నా తోటి సోదరీ సోదరులను ప్రేమించాలని ఆయన ఆలోచన అని తెలిసింది. నేనెందుకు ఆయనకు ప్రార్థించడం మొదలు పెటాటనో మీకు చెప్పలేదు కదా! నా భర్త మద్యపానము అనే దురలవాటకు బానిస అయయారు. ఆయనను దేవుడు మార్చుతారు అని నేను యేసుప్రభువును నమ్మాను. కాని ఆయన నన్ను మార్చుతున్నారు. ఆ సమస్యను అలాకగ ఉంచి నాతో మాట్లాడుతా, నన్ను దిదు�తా నాతో సహవాసం చేస్తూ ఉన్నారు. సమస్యలు ఎలా ఉన్నా నేను ఆయన ప్రేమను ఆసావాదిస్తున్నాను. ఆ సమస్య ఎలా ఉన్నా నేను ప్రభువును విడిచి పోలేను. ఇంత ప్రేమను, ే్నేహామును ఎవరు వదులుకుంటారు?
ఒకరోజు తెల్లవారక ముందు ప్రభువు ఇలా మాట్లాడుతున్నారు— ""చలికాలము గడచిపోయెను, వరా�కాలము తీరిపోయెను, వర�మకరాదు పావురము స్వరము మన దేశములో వినబడుచున్నది లే, లే నా కుమారెత�� అని. పరిశుద్ధాత్ముడు మన దేశములో తన స్వరము వినిపిస్తూ దేశసతులను మేలుకలుపతున్నాడు, నేనును మేలుకనవలైను ఆయన చెప్పేది వినవలైను.
బాపీతస్మము, రక్షణ, పరిశుద్ధాత్మ, ఉజ్జీవము ఇవన్నీ నాకు అనుగ్రహించిన తరువాత ఒక రోజు మరొక కల వచ్చింది అదేమనగా: తండ్రియైన దేవుడు ఎతైతన సింహాసనంపై కూరచున్నారు.
104 ఆయన పాదముల వద్ద నేను కూరచుని ఉన్నాను. ఆయన అడిగారు— ""ఎంతేసపు ఇలా కూరచుంటావు�� అని. (అంటే మేము వైజాగ్ నుండి వెళ్ళిపోవలసిన పరిస్థితి కాని నేను ఇక్కడే ఉంటను ప్రభువా అంటున్నాను) మరి ఏమ చెయయాలి ప్రభువా అని అడిగాను. ""వెళ్ళు, వెళ్ళి నీవారి మధద్య సాక్షిగా ఉండు�� అని చెప్పి లేచి వెళ్ళిపోయారు.
నీకు నాతన హృదయం ఇచ్చాను అని చెప్పారు. కొత్త హృదయం సంతోషించే మనసు కష్టమయినా, నష్టమయినా సంతోషంగా ఉండే మనసు ఇచ్చారు. అప్పటికే లారీలో అంతా నష్టమే వసోతంది. అప్పుల వారికి లారీ ఇచ్చేసి మా గ్రామమునకు వెళ్ళిపోయాము.
పిల్లలు ముగ్గురూ చిన్నవాళుి ఏమ చెయ్యలేని పరిస్థితి కాసత విచారపడుతా ఉండగా ప్రభువు ఇలా చెప్పారు. ""దేనిని గురించి నీవు చింతించవద్దు నేను నీకు ఎంత అయినా ఎపపుడయినా ధనము ఇవ్వగలను, నువువా నన్ను తెలిసికోవాలని�� చెప్పారు.
ఒక రోజు నన్ను బాగా విసిగిస్తున్న వ్యక్తితో కాసత గట్టిగా మాట్లాడాను, కోపంగా కూడా మాట్లాడాను. ఆ తరువాత ప్రభువు నన్ను ఇలా ప్రశ్నించారు. ""నేను తియ్యని ద్రాక్షవల్లిని తీసుకొచ్చి పెడితే నువువా ఎందుకు కారు ్రదాకషలు కాస్తున్నావు�� అని. ఎందుకు అంటే వారిని ప్రేమించమని ప్రభువు నాతో చెప్పారు. నిరంతరము నిందిస్తూ, హింసిస్తూ ఉండే వారిని ప్రేమించడం నాకు చేతకావట్లేదు ప్రభువా అని కన్నీరు కార్చాను. ఆయన అన్నారు ""నేను నేర్పిస్తాను�� అని. నేర్పించారు. వారి హృదయంలో బాధ కూడా నాకు చెప్పారు. తరువాత వారి మీద జాలిపటం వారిని ప్రేమించడం ఎలాగో అర్థమయింది.
ఎవరయినా అనవసరంగా మనలను నిందిస్తున్నారు అంటే వారి హాృదయస్థితి సరిగాలేదు. వారి మనససులో నెమ్మది లేదు, సంతోషము లేదు, నిందలు వినకుండా వారి మనసు చూడాలి. వారి కష్టము చూసి సహాయం చేయగలగాలి. ఆయన బిడ్డలుగా ఇది మన బాధ్యత.
ఇంకొకసారి హింసించే వారిని గురించి ప్రభువుతో ఇలా అన్నాను— వీరు నా హాృదయంను తాట్లు పొడుస్తున్నారు ప్రభువా అన్నాను, ""నా హృదయమును కూడా తాట్లు పొడుస్తున్నారు మరి�� అన్నారు. నా కష్టములో ఆయన ఎపపుడా నన్ను విడువలేదు. మా వూరి కొచ్చిన కొద్ది కాలమునకు ప్రభువు ఒక మాట చెప్పారు. ""నేను నిన్ను ఒక పట్టణమునకు తీసుకొని వెళ్తాను. ఆ పటటణములోను, నువువా వెళ్ళబోవు సంఘములోను నేను నా ఆత్మను క్రుమ్మరిస్తాను�� అని.కొద్దికాలమునకు మా అత్తగారు అనారోగ్యముతో హైాదరాబాదులోని హాస్పిటల్లో చేర్చించబడ్డారు. ఆమెను చూడడానికి మేము హైదరాబాద్ వెళ్ళాము. కొన్ని రోజులు వారితోనే ఉన్నాము. ఒక ఆదివారం ఆరాధనకు వెళ్ళాము. విజయవాడలో ఉన్న మరనాథద విశావాస సమాజము వారు అపుడు హైదరాబాద్లో కూడా సంఘం స్థాపించారు. గుళ్ళపల్లి మోజైస్ చౌదరిగారు మా మామగారికి పరిచయస్తులు కాబట్టి మేము ఆ సమాజమునకు వెళ్ళాము. ఒక ఆదివారము సమాజములో ప్రార్థిస్తూ ఉండగా దేవుని ఆత్మ బలముగా నా మీదికి దిగిరాగా నేను ప్రవచంచాను ""ఈ పటటణములోనా, ఈ సంఘములోనా నేను నా ఆత్మను క్రుమ్మరించబోవుచున్నాను��అని. అప్పుడు అనుకున్నాను మేము రావలసిన పట్టణము ఇదే 105
సజీవ సాక్ష్యములు అని, సంఘము ఇదే అని.
పల్లెటారిలో ఉన్న కొద్దిపాటి పొలమును అమ్మవేసి అయిన వారి చేతికి ఇచ్చాము. వడ్డీ సహాయంతో బ్రతకవచ్చిని, దేవుని మాట ప్రకారము ఈ పట్టణమునకు వచ్చాము. ఎలాంటి ఉద్యోగము కాని వ్యాపారముకాని లేదు.
ముగ్గురు చిన్నపిల్లలు ఎన్నో సమస్యలు ఏ ఆశలేదు. దేవుడు వున్నారు, ఆయనే ఆధారం అనుకున్నాను. సంఘము ఆదరించింది, కుటుంబమునకు అండగా ఉంది. సమృద్ధిగా వాక్యము దొరికే సంఘము. ఈ సంఘమును గుళ్ళపల్లి మోజైస్ చౌదరి గారు, డా�� నిరీకషణా కంచెర్ల గారు, శ్రీమతి తభత గారు నడిపిస్తున్నారు. కొతతలో, శ్రమలలో ఏమ గురతు ఉండేదికాదు కాని పరిశుద్ధాతయ్మడు ఆత్మజా�నమునిచ్చి ఎప్పుడు ఎలా ఉండాలో ఎలా ప్రవర్తించాలో నేర్పించారు. సంఘము ఒక గొప్ప విశావావిధ్యాలయము. అ....ఆ...ల చదువుల నుండి గొప్ప గొప్ప డాకటరట్ చదువుల వరకు ఇక్కడే చదువుకో వచ్చును. లోకములోని విశ్వావిధ్యాలయములలో దొరకని జ్ఞానము ఇక్కడ పొందుకొనవచ్చు.
దేవుడు వాకుకద్వారాను, దర్శనము ద్వారాను, కలలు ద్వారాను నన్ను దర్శస్తున్నారు. శ్రమలలో సంతోషముగా ఉండడం నేరచుకున్నాను. నా పరిస్థితి ఏది అయినా ఆయన మార్చివేయగలడు. ఆయనయందు విశ్వాసము నన్ను నిలబైట్టింది. ఈ దేవుడు రోగాలు తగిగస్తాడు, ఆశీర్వాదిస్తాడు, వ్యసనపరులను మారుస్తాడని విన్నాను కానీ మనిషిలో తరతరాలుగా పేరుకుపోయి ఉన్న పనికి రాని చెతతను తొలగింపగలరని, మనిషి వ్యక్తితవామును నాతనముగా రూపించగలడని తెలిసుకున్నాను. తోటి మనిషి ప్రవర్తనతో సంబంధంలేకుడా వారిని ప్రేమించడము, వారి కొరకు ప్రార్థించడము, అవసరమైతే సహాయము చేయగల ఉన్నతమైన మనసును ఇవ్వగల గొప్పవాడని అర్థం అయింది.
ఆయన కాడి నా భుజము మీద ఉంటే ద్వేషించే వారిని సహితము ప్రేమించగలను. ఈ సంగతి చాలా ఆశ్చర్యము కలిగించింది. నాకు ప్రభువు ఆర్థిక ఆశీర్వాదములు ఇచ్చారు అని సాకష్యమవవాడం కంటే నా మనసును దేవుడు ఎలా నాతనపరచుతున్నారో సాకష్యమవవాడానికి ఇష్టపడతాను. ఒక సంఘటనతో దాదాపు మరణించిన స్థితిలో నా భర్త హాస్పిటల్లో చేర్పించబడ్డారు. అసలు ఆయన బ్రతకడు కాబట్టి హాస్పిటల్లో చేర్పించుకోము అన్నారు డాకటర్లు. తెలిసిన వారి సహాయంతో, తెలిసిన డాక్ట్ల సహాయముతో ఎలాగో హాస్పిటల్లో చేర్పించాము. అతను ఎట్టి పరిస్థితిల్లోను బ్రతకడు, బ్రతికినా బైడ్పైనే తన చేతితో ఒక గా�సు కూడా లేపలేడు అని ఆ రోజు డాకటర్లు చెప్పిన మాట. ఈ 24 గంటలు, ఇంకో 24 గంటలు అంటా 5 రోజులు �.సి.యు.లో ఉంచారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది.
వారం రోజులు హాస్పిటల్లో ఉన్నాము. అపుడు డాకటర్లు అన్నారు. ఇప్పుడు బాగానే ఉన్నాడు కాని నోటితో ఏ ఆహారము ఇంకా 6 నెలలుపాటు తీసుకోలేడు కాబట్టి ఆపరషన్ చేసి టయాబ్ అమరుస్తాము. ఆహారము దాని నుండి మీరు ఇవ్వాలి అని చెప్పి ఆపరషన్ చేసి టయాబ్ అమర్చి ఇంటికి పంపించారు.
106
3 రోజులు తర్వాత కొంచెం టీ ఇవ్వమని మెల్లగా ్రతాకగశారు. హాస్పిటల్కు వెళ్ళవలసిన 15 రోజుల లోపు నోటిద్వారా ఆహారం తీసికోవడం మొదలుపెట్టారు.
డాకటర్లు చాలా ఆశ్చర్యపోయారు. ఆ డాక్టు ఒక మాట అన్నారు. సుర్రందా మేము నిన్ను బ్రతికించలేదు ఎందుకు అంటే ఈ అయిదు రోజులు నీకు మేము ఎలాంటి మందులు ఇవ్వలేదు. నీ భార్య ప్రార్థన చేసే దేవుడే నిన్ను బ్రతికించాడు అని నా దేవుని గురించి ఆ డాక్టు సాక్ష్యమిచ్చారు.చచ్చిన వారిని సహితము బ్రతికించగల నా దేవుడు ఒక మాట అన్నారు.
"వాగా�నముచ్చాను కాబట్టి నేను నీ భర్తను బ్రతికించాను అనుకుంటున్నావా? లాజరును ఎలా లేపానో నీ భర్తను అలా లేపాను�� అని నా ప్రభువు నాతో చెప్పారు. ఆయనకు నేనెంత బుణపడి ఉండాలి. రెండు సార్లు చనిపోవలసిన యాక్సిడెంట్లో ఆయనను బ్రతికించారు. నా భర్తపట్ల ఆయనకు ఒక ఆలోచన ఉంది. ఒక ప్రణాళ్ళక ఉంది. అది నెరవేరుస్తారు నా దేవుడు నమ్మదగిన దేవుడు. నన్ను ఎన్నో ప్రమాదములనుండి కాపాడారు. ఒకసారి కుక్కర్ ్రేలిపోయింది. కుక్కర్ విజిల్ చాలా సేపటి నుండి రాలేదు అని స�టవ్ కట్టేయడానికి వెళ్లాను. పప్రజర్ అంతా కుక్కర్లో ఉండిపోయి నేను కట్టేయగానే అది చాలా పెద్ద శబ�ముతో ్రేలిపోయింది. అందులో మరికగ చారు నా కళ్ళలో పడిపోయి కళ్ళు మాసుకు పోయాయి. విపరీతమైన మంట అప్పుడు ఇంటిలో ఎవరూ లేరు. నేను ప్రభువుతో అన్నాను— ప్రభువా ఏమ కనబడటం లేదు అని. ఒక అదృశ్య హస్తం నా చేతిని పట్టుకొని బయటకు నడిపించింది. ఈ పరిస్థితిలో నన్ను చూసిన మా చుట్టు పక్కల వారు ఇలా అనుకున్నారు—- "ఈవెకు కళు ి కనబడవు� అని. కాని నా కళ్ళకు ఇలా ఏ హానీ జరగక పోవడం చాసి - "వీరి దేవుడు ఈమెను కాపాడారు అని సాక్ష్యమిచ్చారు. ఆయన నన్ను, నా భర్తను, నా పిల్లలను కాపాడుతున్న విధానము బట్టి ఆయనకే లైకకలేని స్తుతులు చెల్లించుచున్నాను.
నారకపుడా ఒక కల చూపించేవారు, ఏమటంటే కలలో ప్రయాణం చేస్తూ ఉండేదానను. కొండల్లో, గుటటల్లో, రాళ్ళలో, నీళ్ళలో నాతోపాటు నా కుమారుడు ఒక్కడే ఉండేవాడు. నేను ప్రభువును అడిగాను. నాతోపాటు నా కుమారుడు ఒక్కడే కనబడుతున్నాడు ఎందుకని ప్రభువా అని అడిగాను. అప్పుడు ఆయన నాతో ఇలా చెప్పారు— ""అతను నీ కుమారుడు కాదు, నీకు కుమారునిగా అనుగ్రహించబడిన యేసుక్రీస్తు�� ఆయన ఎపుడా నాకు తోడుగా ఉన్నారు. రక్షించబడిన నాటినండి అపుపొకర్ని, అపుపొకర్ని ప్రభువు లోనికి నడిపించడానికి, శ్రమలలో, కన్నీటితో ఉన్న వారిని ఓదార్చడానికి, ధైర్యపరచడానికి కావలసిన మాటలు హృదయములో ప్రేమను ఉంచారు. వారు ధైర్యం తెచ్చుకొని ప్రభువుతో నిలబడితే ఎంతో సంతోషము కలికగది.
కష్టములైట్లున్నను ఆయనలో ఆనందమే, అరణ్య మార్గములో ఆనందమే మరి. అద్భుతములు చూస్తాము. ఒకసారి పరలోకము చూపించారు. ఎంత అందముగా ఉందో! వరిణంచడము అసాద్యము. నేను ఆకాశములో ఎగురతా యెహోవాయే దేవుడు అని ప్రకటించడమా 107
సజీవ సాక్ష్యములు చూశాను. ఇప్పుడు నా సాక్ష్యము ద్వారా నేను యెహోవాయే దేవుడు అని ప్రకటన చేయుచున్నాను నిందిస్తున్న వారి మీద, అన్యాయం చేసిన వారి మీద అప్పుడప్పుడు ఆయాసపడకుండా ఉండలేకపోయేదాన్ని, అప్పుడు ప్రార్థించే ముందు వారి కొరకు ప్రార్థించేదాన్ని. వారి కొరకు హృదయపూర్వకముగా ప్రార్థించినపుడు నాలో సమాధానము మరళా వచ్చేది. ఇంకా ఉదయమే పరలోకపు ప్రార్థన చేసేదాన్ని నిద్దలేచి కళ్ళు తెరమకముందే హృదయపూర్వకముగా పరలోక ప్రార్థన చేసేదాన్ని.
ఎందుకు అంటే ఎపపుడా అపవాది దృష్టి అంతా మన మీదే ఉంటుంది. మనము లేవక ముందే మన ఆలోచనలు పాడు చేస్తాడు. మన సోదరులు మీద నిందలు వెాపుతాడు. "నీకు వారు అన్యాయము చేశారు. నిన్ను నిందించారు కాబట్టి పగతీరచుకొ� వుని ్రేపర్రిస్తాడు.
అపవాదికి ఎంత మాత్రము అవకాశము ఇవ్వకుండా ఉదయమే ఆయన రాజ్యమును ఆహావానించడము, ప్రభువా నీ రాజ్యము వచ్చును గాక, నా కుటుంబములో, నా సంఘములో, నా దేశములో ఆయన రాజ్యములో అపవాదికి ప్రవేశంలో ఉండదుకదా! నీ చిత్తము నా హృదయములో, నా జీవితములో, నా కుటుంబములో నెరవేరుపబడును గాక అని దషుటడి నుండి తప్పించమని ప్రార్థిస్తూ ఉండేదాన్ని అలా అపవాది బాణముల నుండి తప్పించుకుని మనసులో నెమ్మది, ధైర్యము పొందుకునే దానను. ఒకసారి ప్రభువును ఇలా అడిగాను— ప్రభువా ఇన్ని శ్రమలు ఏమటి? ఒకదాని తరువాత ఒకటి తట్టుకొవడం కష్టముగా ఉందయయా! అని అడిగాను. అప్పుడు ప్రభువు ఇలా చెప్పారు— ""బంగారమును ఏడుసార్లు కరిగించి వడపోేసతనే అది సవాచ్చి��వైన బంగారముగా మారుతుంది�� అని చెప్పారు.
ఆయన ఒకమాట మాట్లాడితే తిరిగి నేను ఇంకేమ ప్శ్నంచడానికి ఉండదు. మనుష్యుడు మాట్లాడినట్లు ఎవరును ఎన్నడనా మాట్లాడలేదు. హైదరాబాద్ వచ్చిన తరువాత ప్రభువు తరచగా ఇలా చెప్పేవారు. ""నిన్ను కనానకు తీసుకొని వెళతాను�� అని చెప్పేవారు, నా కర్థమయేయది కాదు.అప్పటికి పెద్దవ్మాయి ఇంటర్ అయిపోయింది. తనంది ఇలా— "నేను జాబ్ చేస్తూ చదువుకుంటను� అని, ఏమీ మాట్లాడలేని స్థితి. జాబ్లో జాయినయింది. ఒక సంవత్సరము ఎక�్సపఫిరియన్సతో డెల్ అనే ఇంటర్నషనల్ సంస్థలో చేరింది. తరువాత పిల్లల చదువుకు తోడపడింది.కుమారుని చదువు చివరలోనే కుమార్తెల వివాహములు జరిగాయి. ఎంతో ఘనంగానా, సంతోషంతోనా వివాహములు దేవుడే జరిగించాడు. ఎందుకు అంటే మాకు అసాధ్యము కాబట్టి. దేవునిని ఎరుగని బంధువులు, తెలిసిన వారును అన్నారు— "నిజంగా మీ దేవుడే మీకు సహాయము చేస్తున్నాడ�ని నా భర్త కూడా ఆ వ్యసనము నుండి విడిపించబడ్డారు. ఒకరోజు ప్రభువు మాట్లాడుతున్నారు, ""నేను నిన్ను కనానకు చేర్పించాను�� అని, ఎలా ప్రభువా అని అడిగాను— ""ఐగుప్తు పాపము నుండి విడిపించాను, అరణ్యమార్గము గండా నిన్ను నడిపించాను, ఇప్పుడు కనానులో చేర్పించాను�� అని చెప్పారు.
నా ప్రయాణం గురతుచేశారు. ఈ లోకములోని విధానములు, కట్టుబాటులు, సంప్రదాయాలు తెలసుకాని, ఐగుప్తు పాపము తెలియదు. మొదటి మనిషి అయిన ఆదాము, హావవామ్మల
108 పాపము నాలో ప్రవేశించిదని తెలియదు, ఈ లోకములో సరిగా ఉండాలి అనుకున్నాను కాని సృష్టికరత ఏమ చెబుతున్నారో తెలియదు. ఆయన దేనిని పాపము అని చెబుతున్నారో తెలియదు. ఆయన ధర్మశాపసతమేదో తెలియదు. పరిశుద్ధాత్మ ద్వారా ఈ సంగతులు తెలియజేసి నన్ను అరణ్యయాతకు నడిపించారు. అరణ్యములో ముళ్లు, రాళ్ళు, సింహాములు, పులులు, పాములు, సముద్దము, కొండలు, లోయలు.
సముద్దము లాంటి ఈతి బాధలతో నేను ఉండగా సముద్దమును ఎండి పోజేసి నన్ను సురక్షితముగా కనానకు చేర్చించారు. లోపలిపోరాటములు, కోపము, అసహనము, చింత, దు'ఖాలు, ఈ పోరాటములతో విజయము ఇచ్చారు. కుటుంబ సంబంధమైన పోరాటములలో విజయమునిచ్చారు. ఎవరయినా అనవసరంగా విమర్శించినా నేను నవువాతూ వెళ్ళిపోతాను. నా పిల్లలు అంటారు! వాళ్ళు నిన్ను పొగడలేదవ్మా� అని. నేను అనుకుంటను. నోటి మాటలు చేత కలుగు నొప్పి నాకు తెలియకుండా ఆయన నన్ను చాటుచేస్తున్నారు అని యోబుగ్రంథదములో మాట నాకు గురతుకు వస్తుంది. ఇప్పుడు అయితే నేను అన్ని పోరాటములు ముగించుకొని ఆయన కనుదృష్టి నిరంతరము ఉండే కనానులో సమృద్ధిలో ఆనందిస్తున్నాను.
రోగములలోను, కరువులలోను, అసమాధానముతోను పుట్టి వాటితోనే చనిపోవాలని ఆయన కోరుకోవడంలేదు. పరలోక ఆనందము ఈ బూమపై తన ప్రజలు అనుభవించాలని, సంతోషము, సమాధానము అనే ఆయన స్వాస్థ్యము మనము అనుభవించాలి అని ఆయన కోరుకుంటున్నారు.
ఒకమాట మీతో పంచుకోవాలి అనుకుంటున్నాను. దేవునిని మనము ఎరిగిన తరువాత మన తండ్రి అని, మన కోసము ప్రాణము ఇచ్చిన ప్రభువు అని తెలిసిన తరువాత ఆయన విధులు కట్టడలు నేరచుకొనవలసిందే, ఇదే మనకు కేషమము.మీకా 6,8లో ప్రభువు ఇలా చెప్పుచున్నారు. ""మనుష�్యడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడియున్నది— న్యాయముగా నడుచుకొనుటయు కనికరమును ప్రేమించుటయు ""దీనమనససు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు , ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు�� ఇశ్రాయేలీయుల ప్రజలకు ఆయన ధర్మశాపసతము ఇచ్చి అనసరించమని చెప్పినపుడు వారు దానిని రగైకొనక పోయినప్పుడు, ఆయన వారిని స్వంత పిల్లలని చూడలేదు. దేశదేశములకు వెళ్ళగొటాటరు. వారు అనుభవించిన శ్రమలు ఏ దేశసతులు అనుబభవించలేదని బైబిల్ చరిత్ర కూడా చెబుతోంది.
స్వంత పిల్లలనే ఆయన విడిచిపెటటక తీరుప తీర్చారు. మనమయితే అన్యజనాంగము నుండి రక్షించబడినవారము. ఆయన నీతి, న్యాయము అనసరించక పోతే మనము ఏలాగు తప్పించుకోగలము. ఆయన న్యాయ విధులుపాటించి, దేవునికి, దేశమునకు, సార్వత్రిక సంఘమునకు మనము దీవెనకరముగా ఉండాలని నా ప్రార్థన నేను భారతదేశదేశ ప�రురాలను నాకు నా దేశమంటే ప్రేమఉంది. నేను ఏ మతమా పుచ్చుకోలేదండి సృష్టికరతకు మతము ఒకటి ఉందని ఎవరు చెప్పగలరు? 109
సజీవ సాక్ష్యములు
బూమని, ఆకాశమును అందున్న సమసతమును సృష్టించిన తండ్రి తన కుమారుని పిలిచి— ""నా ప్రజలు వారి పాపములతో విసిగియున్నారు కాబట్టి ఎలా జీవించాలో వారికి నేర్పించి, వారి పాపశాప విమోచన కొరకు నీ ప్రాణమును బలిగా అర్పించ��మని తండ్రి ఆదేశిసేత— విధేయుడైన ఆ కుమారుడు క్రీస్తుయేసు, తండ్రి చెప్పిన రీతిగా తను జీవించి లోకమునకు చూపించి తన ప్రాణమును మన కొరకు అర్పించారు. ఈ సంగతి రూఢిగా తెలిసిన తరువాత ఆయనను దేవుడు అని నమ్మి ఆయన ముందు మోకరించాను. అంతటి ప్రేమను ఎవరు వదులుకోగలరు. ఇందులో మతము లేదు కదండ�! నా తండ్రి నా చిన్నప్పుడు ఏది మంచో, ఏది చెడో, ఏది మాట్లాడాలో, ఏది మాట్లాడకూడదో, ఎలా ఆలోచించాలో నేర్పించేవారు.
సమసతముపై అధికారి అయిన నా పరలోకపు తండ్రి మరి ఎకుకవగా నేర్పించగలరు. కాపాడగలరు అలాకగ కాపాడారు, నేర్పించారు. నా మరణము వరకు ఇలాకగ సంరక్షించగలరు అని రూడిగానమ్ముతున్నాను.
2016 సం��ల క్రిందట తండ్రిమాట విని తండ్రిని నమ్మి ఆయన ప్రేమను లోకమునకు చూపించాలని వచ్చింది. యేసుక్రీస్తు ఒక్కడే, ఆయన 12వుందిని శిష్యులుగా చేసుకున్నారు. ఆ పన్నెండు మంది ఇప్పుడు ప్రపంచ జనాభాలో స్గము మందికి పైగా విసతరించారు.
స్గము పైగా క్రీస్తురాజ్యము బలము పొందుకొని అపవాదిని దాని అనుచరులను నరకమునకు వెళ్ళగొట్టి తాళ్ము వేయవలైను. ఇంకను సావాదీిన పరచుకొనవలసిన హాృదయములున్నవి. రగలిచిన క్రీస్తు రగలసతునే ఉన్నారు, ఓడిపోయిన అపవాది ఈ లోకమును విడిచి వెళ్ళిపోవలసియున్నది.ఇవన్నీ త్వరగా జరగాలి అంటే సారవాత్రక సంఘములో గొప్ప ఉజ్జీవము రావాలి. సమాజములోను సంసకరణలు కావాలి.
ఈ పనిని సార్వత్రిక సంఘము చెయయాలి అని నా ప్రార్థన, పనియు అయి ఉన్నది.
యాజకులు బార్లు }దుచూ ముందు నడువగా ప్రధానులు, అధికారులు నీతి న్యాయములు అనసరిస్తూ పరిపాలించాలి. ప్రజలు అనసరించాలి. ప్రపంచమునకు సార్వత్రిక సంఘము దారి చూపాలి. అంతటి శక్తివంతమైన సంఘముగా రూపాంతరము చెందవలసియున్నది. ఇంకా పపకుకమాటలు, దర్శనములు, కలలు ఉన్నాయి. కొన్ని మాత్రమే మీతో పంచుకున్నాను. ఇవి నా ఒక్కదానితోనే కాదండి, అయనను ఆశ్రయించిన వారందరితో, ఆయనను ఇంకా ఇంకా తెలిసికోవాలని అనుకునేవారందరితో ఆయన మాట్లాడతారు. అయితే కొందరు బభయముచేతనో, ఇంకా ఏమైనా కారణములచేతనో ఆయన స్వరము వినలేకపోవచ్చును కాని ఆయన మనతో ముచ్చటించవలైనని కోరుకుంటున్నారు. ఆయన ప్రేమను మన ద్వారా లోకమునకు చూపించడానికి ఆయన ఇష్టపడతారు. ఎందుకు అంటే మనము ఆయన సృష్టి, మనమంటే ఆయనకు ప్రాణము పెట్టినంత ప్రేమ మరి.
నా ప్రభువు నారకన్నో చేశారు. ఆయన ప్రాణము పెట్టుట ద్వారా వచ్చిన �శవార్యము అనుబభవింపచేస్తున్నారు. క్రీస్తులో సవాతంత్రులుగాను, సమాధానము అనుభవించే వారిగాను, నీతిని అనసరించువారిగాను నన్నునా ఉంచుతున్నారు. నాదేశ ప్రజలు వీటిని అనుభవించాలి.
110 అందుకు నేనేమ చేయాలో చెబుతున్నారు. నా ప్రయత్నములన్నిటిని స్పఘలము చేస్తారనీ నమ్ముతున్నాను.
నా సాక్ష్యము చెప్పడానికి అవకాశము ఇచ్చిన అమెరికాలో ఉంటా ప్రేయర్ పసల్ నడుపుతా ఉన్న జయశీల గారిక దేవుని ప్రేమను బట్టి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ప్రేయర్ పసల్ను దేవుడు దీవించాలనీ, విసతరింపజేయాలని కోరుకుంటున్నాను.
ప్రభువు నాకు కొన్ని ఆలోచనలు తెలియపరచడంతో ""మంచి వితతనములు�� అను చిన్న పుస్తకము వ్రాయగలిగాను. ఈ పుస్తకములో - ""నిన్ను వలై నీ పొరుగువానిని ప్రేమించు�� అనే ఆజ్ఞతో, పొరుగువానికి ఎలాంటి సహాయం చేయాలి. కుటుంబములు శాంతి, సమాధానముతో ఉండాలి అంటే క్రీస్తునెరిగిన వారు ఏమచెయయాలి. అనే దానిగురించి వ్రాసాను. స్నేహితుల సహాయంతో ఆ పనిని చేసే ప్రయత్నంలో ఉన్నాను.
సాక్ష్యములను పుస్తకరూపములో ప్రచురపరుస్తూ, బావితరములకు ఈ సాక్ష్యములు అందించాలనీ తపన పడుతున్న గ్రేస్ విజయగారిక, ఆవిడ పనిని ప్రభువు దీవించాలనీ, ఈ పుస్తకమును ప్రచురపరుస్తున్నందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను.
ప్రేయర్ పసల్కు నన్ను పరిచయం చేసిన నా చిరకాల స్నేహితురాలు బాల గో� గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. దశాబ�కాలముగా మా ే్నేహామును ఆయనతో పఘలవంతము చేస్తున్న ప్రభువుకు బాలగా]్న బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను.
చదువుచున్న వారి అందరి హృదయములను ఉజీ�వింపచేయవలైనని ప్రభువును ప్రార్థిస్తూ, సార్వత్రిక సంఘములో ప్రభావంతమైన ఉజ్జీవము కుమ్మరించాలని ఆకాంక్షిస్తూ, ప్రార్థిస్తూ
చదువరీ, మీకు కూడా అట్టి అనుభవాలు కావాలని ప్రార్థించండి. దేవుని సన్నిధి మీకు తోడైయుండును గాక. ఆమెన్. 111
సజీవ సాక్ష్యములు

సాక్ష్యం 13. చేతబడి ప్రభావము నుండి క్రీస్తు నన్ను
రక్షించి విడిపించి నాకు రక్షకుడయయాడు.
యేసు రత్నమ్మ , కడప.
""నాకు మొఱ్ఱపెట్టుము నేను నీకు ఉత్తరమిచ్చెదను. నీవు గ్రహింపలేని
గొప్ప సంగతులను నీకు తెలియజేపసదను�� యిర్మయా 33:3
పరిచయము :
ప్రభువు కృప వల్ల సాక్ష్యమును వివరించు భాగ్యము
పొందగలిగినందుకు దేవుని స్తుతించుచున్నాను. నేను కడప దగ్గర
పల్లెటూరులో నా బాల్య జీవితాన్ని గడిపాను. మా తాతగారు రక్రైస్తవ
మతంలో అడుగు పెటాటరు. నా పేరు యేసు రత్నమ్మ నామకార్థ రక్రైస్తవులమే
గాని క్రీస్తుతో సరియగు సంబంధము లేకుండా పెరిగాను. నా బంధువులంతా హిందువులుగానే ఉన్నారు. మా తల్లిదండ్రులకు ఏడుగురు సంతానము కలాగరు. ఆదివారము సండేసాకలులో ఫలహారాలు పంచుతారని వెళ్ళవారము. మాంత్రికులను కూడా ఆ్రశయించేవారము. రమేష్ గారితో నాకు వివాహము అయింది. ఆ తరువాత నా ఆరోగ్యము కీషణించింది. నా కడుపులో నొప్పి ఉండేది. ఆ రోజుల్లో అన్నయ్య సొలొమోను గారు హైదరాబాదులో నివాసముండేవాడు. నా ఆరోగ్యము గురించి శ్రద్ధ తీసుకొని డాక్ట్లకు చూపించేవాడు. నాకు ముగ్గురు సంతానము కలిగిననా అన్నయ్య ఎకుకవ శ్రద్ధ చూపేవారు. నన్ను మాంత్రికుని చెంతకు తీసుకొని వెళ్ళినపుడు అతడు నల్ల కోడిని తెమ్మని ముగ్గు వేసి ఎడమ చేతితో కోడి వెుడను కోసి రకత తీసేవాడు. ఏవేవో కర్మ కాండలు చేసి నన్ను బాధించేవారు. నా ప్రవర్తన సరిగా లేనందన నన్ను మెంటల్ ఆసుప్రతిలో చేర్పించారు. నేను ఆరోగ్యంగా ఉన్నానని భ్రవుపేవారు. నాకు నిద్దపట్టేది కాదు. రోజంతా మెలకువగా ఉండి పగలు మధ్యాహ్నాం 3 గంటలకు ముఖం కడుగుకొనగా ఎదైనా తినడానికి పెట్టేవారు. మనససు దిగులుగా ఉండేది. ఆతరువాత కొన్ని సంవత్సరాలుగా బలహీనత తగ్గలేదు. బయటకు పారిపోయి రోడడు మీద పడిపోగా నా భర్త పిల్లలు ఇంటికి తీసుకొని వచ్చేవారు. మాకు దగ్గర పాస్టు గారి ఇల్లు ఉండేది. ఆ సమీపంలో పడిపోయానంటా నా బలహీనతను ఆయన గమనించారు, రక్రైస్తవులు పరిచయస్తులు ఎవరు లేరు. క్రిస్టమస్ సమయంలో బంధువులంతా చేరి ఒకే సారి చర్చికి వెళ్ళుట సంవత్సరములో జల్సాగా గడిపి తిరిగి ఇల్లు చేరవారము. చర్చిలో పాస్టు సురష్
112 గారు ప్రార్థన కార్య్రకమమునకు నడిపించేవారు. నా కాళ్ళు చేతులు భగసుకొని ఉండేవి. నాకు గల అనారోగ్యంను గుర్తించి నా తలపై నానె రాసి ప్రార్థించి తలపై చేతులుంచి బలమైన శక్తివంతమైన ప్రార్థన ప్రభావం వల్ల పసైతాను శక్తికి బందీిని గనుక క్రింద పడిపోయాను. నా భర్త చాలా దయ ప్రేమతో ఆయా చోట్ల పడిపోయిన నన్ను ఎత్తుకొని ఇల్లు చేర్చి ఆహారము పెట్టేవారు. నా పరిస్థితి చూచిన సంఘస్తులు నలుగురు నా కొరకు నా స్వస్థత కొరకు భారంతో ప్రార్థించారు. మెల్లగా నేను మంచం దిగి మోకరించి ప్రార్థించుట నేరచుకొన్నాను. క్రీస్తు మంచి రక్షకుడనియు మన పాపాల కొరకు బలియాగంగా తన రక్తము కార్చి మనలను రక్షించారు గనుక మన పాపాలన్నీ క్రీస్తు సముఖంలో ఒప్పుకొని కన్నీటితో ప్రార్థించి పాపవిమోచన పొందాలని హెచ్చరించారు. ప్రతి మాట నా నోటితో చెప్పించి ఒప్పుకోలు ప్రార్థన చేయించారు. నాకు ప్రార్థన చేయుట చేతకాదు. నాకు లోకాశలు అధికంగా ఉ ండేవి. సినిమాలు చూసేదాన్ని నగలపై విపరీతమైన ఇష్టం ఉండేది. క్రొత్త నగలు, చీరలు కొనాలనే పిచ్చి విపరీతంగా ఉండేది. వ్యాధి ఉన్న నాకు వ్యామోహాలు ఉండేవి.
గోళ్ళకు రంగు పెట్టుకోవాలనే ఆశ ఉండేది. పాస్టు సురష్గారు నా పరిస్థితి గమనించి, నా పాప స్థితిని గ్రహించేరీతిగా ఎన్నో విధాలుగా వ్యాకం బోధించి నాలో పరివర్తన కలిగించాలని తీవ్రంగా ప్రయత్నించారు. క్రీస్తు ప్రేమ బలవంతం చేయగా ఆత్మల భారము కలిగిన దైవజనులు అసహాయ స్థితిలో ఉన్న పాపుల రక్షణ్రై ఎన్నొ విధాలుగా ప్రేమ, ఓరుప చివరకు నా కొరకు విజ్ఞాపన చేసి భారంతో ప్రార్థించు విధము గ్రహించిన నాకు నా హృదయంలో చలనము కలిగింది. నేను జీవిస్తున్న వ్యర్థ జీవితముపై అసహ్యాత కలిగింది. నాలో పశ్చాత్తాపం ఆరంభము కాగానే నా పాపాలన్నీ జ్ఞాపకం రాగానే కన్నీటితో దేవుని యెదుట ఒప్పుకొన్నాను. ఎన్నో పాపాలు చేశాను. లోకాశలలో మునిగిపోయాను. దేవుడిచ్చిన జీవితము పట్ల కృతజ్ఞత లేని స్థితిలో జీవించాను. పాపక్షమాపణ పొందిన స్థితిని నేను వాక్యానుసారంగా తెలిసికొన్నాను. బాపిత్మస్మము అనగానేమ? ఎందుకు తీసుకోవాలి. పరిశుద్ధాత్మ నడిపింపు ఎలా ఉంటుంది. ఇవన్ని మంచి సందేశాలు పాస్టరుగారి ద్వారా గ్రహించాను. అది పెంతెకోస్తు అనుభవాలు గల చర్చి గనుక పరిశుద్ధాత్మ అభిషేకము, ఆత్మీయు నడిపింపు, ఆత్మవరాలను గురించి చాలా వివరంగా అవగాహన కలిగిన తరువాత ప్రార్థన ద్వారా మారుమనససు పొంది బాప్తిస్మము పొందుటకు నిశ్చయించుకొన్నాను.
నా కుమార్తె, మా అన్న భార్య కూడా నాతో ఏకీబభవించారు. పెంతెకోస్తు సంఘంలో చాలా మంది నగలు తీసివేస్తారు. అట్టి అనుభవం నాభర్తకు ఇష్టం లేనందన నన్ను బ్రతికి ఉండగానే చంపినట్లు అన్నీ తీసివేసావు. నీవు నీ చేతితో అన్న పెట్టినపుడు తినుటకు నాకు ఇష్టంలేదు అని బాధించేవారు. నేను ఆత్మీయంగా అభివృద్ధి పొందుచున్నందున ప్రభువా, పరిశుద్ధాలంకారములే నాకు అలంకారముగా కావాలి. గతంలో పిచ్చిగా లోకాశలపై బాహ్యా అలంకరణ పై తాప్రత్యపడినాను. ఇప్పుడు నీ భడడ్గా మారిన తరువాత నీకు నీవు కావాలి. నీ కొరకు నేను జీవించాలి. లోకాశలపై పూర్తి జయం ఇచ్చి నీ ఆత్మతో నన్ను నింపండి. అని ప్రార్థన చేశాను. దేవుని వలై పవిత్రమైన జీవితం జీవిస్తూ ఆయన సారూప్యంలోకి మారాలి. నా నోరు నీ మాటలే పలకాలి అని తలంచి ప్రార్థించాను. ముగ్గురు పిల్లల తరువాత బాబు 113
సజీవ సాక్ష్యములు పుటాటడు. నా భడడ్లను భక్తి జీవితంలో నడిపించే ధన్యత ఇచ్చాడు. నా బిడ్డలు మంచి విద్యావంతులు అయయారు. రక్షణ పొంది బాప్తిస్మము తీసుకొన్నారు. నేను ఎకుకవ చదువుకోలేదు. గతంలో నేను బాధలలో ఉండగా నాకు మరణము కావాలన్నా బాధ కలికగది. నా భర్త ప్రవర్తన నిర్లక్ష్య వైఖరితో నా భడడ్ల బాధ్యతలు ఎకుకవై ఎలుకల మందు తీసుకున్నాను. అద్భుత రీతిగా ప్రభువే సహాయపడి సకాలములో ఆసుప్రతిలో చేర్పించగా బ్రతికాను. దేవుడే బ్రతికించారు. నేడు అట్టి కోరిక రానీయక దేవునిని క్షమాపణ అడిగి తిరిగి ప్రభువును వెంబడిస్తూ విశావాస జీవితాన్ని కొనసాగించాను. నా భర్త కూడ సరైన విద్య లేనివాడు. నా బంధువులంతా మంచి విధ్యలో మంచి ఉద్యోగము చేసుకొనేవారు. మాకు ఆర్థిక పరిస్థితి సరిగా లేదు. స్వంత గృహము కూడ లేదు. ప్రతిసారి అద్దె ఇంటివారు ఖాళ్ళ చేయమని ఒత్తిడి చేసేవారు. నాకొక స్వంత గృహము కావాలని ప్రార్థించాను. ప్రతి అవసరమునకు ప్రార్థనయే ఆధారము, పిల్లల పరీక్షలు ఇంటరువా సమయంలో కన్నీటితో ప్రార్థించేదానిని. నా పాపాలన్ని క్షమించి నా భడడ్లను కనికరించి మంచి జీవితాలు ప్రసాదించాలని వేడుకొనేదానను. నా కుమార్తె అమెరికాలో స్థిరపడిన తరువాత తల్లిదండ్రులను సన్మానిస్తూ మమ్ములను అమెరికా ఆహ్వానించిన విధానాన్ని బట్టి చదువు లేదు, డబ్బులేక ఇబ్బందులలో నుండి రప్పించిన క్రీస్తు గొప్పగా దీవించారు. ఏ బండ నుండి చెకకబడాడ్మో ఏ గోతి నుండి తీయబడితివెా అది మర్చిపోలేదు.
""నేనింతగా ఆశీర్వాదించబడుటకు నేనేపాటివాడను, నీ కుటుంబము ఏపాటిది అని గొప్ప రాజైన దావీదు చెప్పగా, నేను ఎందుకు స్తుతించి ఘనపర్చలేనని తలసతూ ఉంటను. 2సమా 7:18
గతంలో మాంత్రిక శక్తి ప్రభావము నాపై నుండి బాధించిన రీతిగా ఎన్నటికీ ఆ స్థితి రానీయవద్దని నిరంతరము ప్రార్థించేదాన్ని. 2016 జనవరిలో చాలా శోధనలు బాధలు ఎదురొకన్నాను. పెద్దవ్మాయి ఇంటి వద్ద ఉన్న కాలంలో కాలు విరిగింది. నా కుమారుడు వచ్చి నన్ను చాలా ఆదరించాడు. ఆటోలో ఆసుప్రతికి తీసుకొని వెళ్ళారు. ఆయన రక్తము �షదముగా మార్చమని, ఆయన పొందిన గాయములచేత నాకు స్వస్థత లభిస్తుంది అన్న నమ్మకంతో ప్రార్థించాను. కాలు విరిగినదని తలంచిన నేను డాక్టు పరీక్షల ద్వారా లోపం లేదన్నారు. కాలు క్రింద పెట్టి నడువలేని నన్ను ప్రభువే స్వస్థత పరచి దయ చూపారు. నిరంతరము దేవుని ధ్యానంలో గడిపే దానిని. సమీపంలో ఉపవాస ప్రార్థనలు జరుగుచున్నవని తెలుస్సుకొని వెళ్ళి ఏకీభవించి ప్రార్థన చేయుటకు నన్ను తీసుకొని వెళ్ళమని మా భడడ్లకు చెప్పగా ఇంట్లోనే ప్రార్థించుకోమని చెప్పారు. నా కోడలు 12 రోజులకు సరిపడు బట్టలు సాట్కేసులో సర్దగా నాకు చర్చి సమీపంలో ఉన్న బంధువుల దగ్గర ఉంటా ఉపవాస ప్రార్థనలో ఆత్మీయు బలము పొందాలని చాలా త్రించాను. నా కొరకు పాస్టమ్మగారు కుర్చి వేయమనగా వద్దని చెప్పి క్రింద కూరచుని మోకరించి ప్రార్థించి ప్రార్థనలు జరుగు కాలములో దేవుని సన్నిధిలో ఆనందించాను నా కాలు అద్భుతంగా ప్రార్థన ద్వారా నడుచుటకు ఇష్టమైన స్థితి నుండి రక్షించి స్వస్థతనిచ్చి మీటింగులకు రాగలనన్న స్థితి గార్చి సాక్ష్యము చెప్పాను. అనేక బాధలు, శోధనలు తప్పలేదు. పిల్లలు ఆడుకొనుచుండగా ఒక బంతి నాకు గాయవైన
114 కాలికి తాకి బాధించింది. నాకు తెలిసిన పరమ ఔషధము ప్రార్థనయే. దేవునిని ఆశ్రయించి ప్రార్థించిన తరువాత పూర్తి నెమ్మది కలిగింది. దేవునికే మహిమ కలుగును గాక! నా కుమారెత అమెరికాకు ఆహ్వానించింది. నా భర్త కు చదువు జ్ఞానము లేదు. బాష రాదు. నా భర్త ధైర్యంగా అమెరికా వచ్చారు. ఆ తరువాత నేను వెళ్ళవలసి యండగా నా ప్రభువు నాకు తోడుగా ఉంటారు అని ధైర్యము తెచ్చుకొన్నాను.
అబ్రహామును తెలియని దేశానికి నడిపించిన దేవుడు నాకు తోడుగా ఉంటాడని నమ్మాను. ప్రభువా నాతో ఉండాలి, నాతో మాట్లాడాలి అని నిత్యము ప్రార్థించేదాన్ని.
జనవరి 1వ తేది వాగా�నములో ""నీ కుడిచేయి పట్టి నిన్ను నడిపించెదను బభయపడకుము�� యెష 41:13 అనే వాగ్దానము ధైర్యమచ్చింది.
విమానాశ్ర్యం చేరినపుడు దేవునిని స్తుతించుచు నడిచేదాన్ని. ప్రతి వసతువు తనిఖీ జరుగునపుడు భయం కలికగది. చక్రాల కుర్చి సమకూర్చుటను బట్టి వీల్ చైర్ నడిపించు వ్యక్తి చాలా సహాయపడ్డాడు. ఇశ్రాయేలు, సింగపూరు దర్శించే అవకాశం కూడా ప్రభువు ఇచ్చారు. అమెరికాలో మొదటి సారి దర్శించినది నయాయారుక గనుక చెకింగు జరిగింది. పసైతానుకు సిగ్గు కలిగించి ఎలాంటి ఆటంకము రాకుండా సహాయము చేయమని ప్రార్థించాను. సరైన కగటు దగ్గరకు వెళ్ళనందన ఇబ్బంది పడిననా ప్రార్థన ద్వారా అనామకులు నాకు సహాయం చేశారు. సరైన విమానము ఎకికంచారు. చివరకు కూతురు, అల్లుడు విమానాశ్ర్యంలో ఆహ్వానించి ఎదురొకని ఆవిధంగా వారి ఇంటికి చేరుకున్నాము. నాలుగు నెలలు అమెరికాలో గడపాలి గనుక నాలుగు వారాలుగా అమెరికాలో ఆనందించే కృప కొరకు వేడాను. అమెరికాలో పసపెటంబరు 2016 వరకు కాలం గడిపి తిరిగి హైదరాబాదు చేరుట నా కరతవ్యము. మార్గములలో దాతలను కావలి యంచి రక్షించు ప్రభువు నాకు ముందు వెనుక ఆవరించి కంటి రెప్పలా సంరక్షించుట దేవుని దయ గనుక సదా స్తుతించి కృతజ్ఞత చెల్లించుచున్నాను. రెండవ అవ్మాయి భక్తి గల విశ్వాసుల సహవాసంలో సింగపూర్లో జీవితం గడిపే కృపను ఇచ్చారు. మా బాబు కూడ అమెరికా రావాలని నా కోరిక. మనము ఎదురొకంటున్న నొప్పులు బాధలలో దేవునిని ప్రార్థించినపుడు పసైతాను సిగ్గుపడగలడు. మనము నమ్మిన దేవుడు మన పక్షముగా ఉండి ఎల్లప్పుడు సహాయము చేయుటకు కనిపెట్టుకొని ఉంటారని నా జీవిత అనుభవమే సాక్ష్యము.
నా భర్త త్రాగుబోతగా ఉండి నన్ను నా విశ్వాసాన్ని నిర్లక్ష్యము చేయగా ఆయన కొరకు ప్రార్థించాను. ప్రభువు ఆయనను మార్చారు. దేవునికి అసాధ్యమేదైనా కలదా? నేను ఏనాడో మాంత్రిక శక్తికి బలై నాశనమునకు నడిపించబడినపుడు రోడడుమీద పడిపోయి బుద్ధి సరిగాలేని అసహాయ స్థితిలో లోకాశలతో జీవిస్తూ క్రీస్తును తలంచక ఆదివారం చర్చి కార్య్రకమాలలో నిర్లక్ష్యము చేసి వృథా జీవితాన్ని జీవించిన నాకు భడడ్ల ద్వారా మరలా క్రీస్తు క్రీస్తు ప్రేమకు నిజమైన బలమైన సాక్షిగా మార్చి ప్రభువు నాకు కోటగా దుర్గముగా, కాపరిగా, ఆశ్రయ స్థానవై కాపాడారు. దైవబభకుతల సహవాసము ఇచ్చారు.
యేసు క్రీస్తు ఎంత పాపినైన కరుణించి చేరచుకొనును గనుక నా సాక్ష్యము చదివిన మీరు యేసే నిజమైన రక్షకుడని నమ్మి ఆయనను ఆశ్రయించి దీవెనలు పొందాలని నా ప్రార్థన.
దేవుడు మవ్ములను ఆత్మీయంగా బలపర్చి దీవించనుగాక. ఆమెన్. 115
సజీవ సాక్ష్యములు