నా తండ్రి మరణించిన తరువాత జ్ఞాపకార్థ కూటములో
బ్లెసింగ� ఇన్ ట్రేజైడి, శ్రమలో లభించు ఆశీర్వాదములు అనే పాట పాడాను.
దేవుని కట్టడలను నేరచుకొనుటకు శ్రమునొందుట నాకు మేలాయెను. నాన్న
అమ్మ ఇద్దరు లేని ఆ ప్రాంతంలో ఒంటరిగా జీవించుట కన్నా స్థలము మారుప
మంచిదని గ్రహించాను. క్రొత్త ప్రాంతము చేరి క్రొత్త ఉద్యోగములో చేరి
ఆనందంగా క్రొత్త జీవితం కొనసాగించాను.
క్రొత్త జీవితంలో క్రొత్త విశావాసంతో నేను గడిపిన జీవితం నాకు
ఆహ�్లదాన్నిచ్చింది. నర్సింగ్ కోర్సులో ప్రవేశించి తరువాత పేలకు, బాధితులకు
ఆదరణ కలిగిస్తూ వైద్య పరిచర్యలు కొనసాగించాను. మరలా క్రొత్త విశ్వాసులు,
క్రొత్త సహవాసము, క్రొత్త సంఘము ద్వారా ఆధ్యాత్మికంగా ఎదుగు ధన్యత
నా ప్రభువు నాకు అనుగ్రహించాడు. నా గతాన్ని తలంచుకుంటే అతి
దారుణంగా మోసగించబడి, క్లిష్ట పరిస్థితులలో చేదు అనుభవాలను చవిచూచిన
నన్ను ప్రేమతో చేయి పట్టి తన బాహ�వులలో నన్ను దాచి నాకు క్రొత్త
జీవితమచ్చి నడిపించుచు నా పరిస్థితులన్నీ తారుమారు చేసి అందమైన
అతిసుందరవైన బభవిష్యతతునందించిన నా ప్రభువు స్తుతికి పాత్రుడు. నా జీవితం
ప్రభువు చేతులలో నుండి పసైతాను దొంగిలించకుండా దయతో నా కొరకు
ప్రార్థించండి.
ప్రభువా,
నీ జల్దరు వృక్షపు నీడలలో నేనాందబభరితుడనైతిని, బలురకకసి వృక్షపు
గాయములు ్ర్రేమాహాసతములతో తాకు ప్రూ.
దేవుడు మవ్ములను దీవించను గాక. ఆమెన్.
277
సజీవ సాక్ష్యములు
సాక్ష్యం 53. వేదాలసారము గ్రహించిననా, క్రీస్తే
జీవమచ్చు ఏకైక దేవుడని తెలిసికొన్నాను.
వేదాచలము, బెంగళూరు
""నేనే మార్గము, సత్యము, జీవమునై యున్నాను యోహాను 14:6
ప్రభువు నామములో మీకు శుభములు కలుగును గాక.
నేను సాంప్రదాయ కుటుంబంలో సంసకత పండితుడగు తాతగారి
పెంపకములో హిందు మత ప్రచారకుల సన్నిదిలోబాల్యం గడిపాను. నేను
క్రీస్తును తెలసుకొని రగత్సేమనే మనిష్రీటస్ కార్య్రకమాలు చేపట్టి క్రీస్తు ప్రేమను
ప్రచారము చేయు విశావాసీగా మారాను. తాతగారు గొప్ప వేదాంతుడైననా
నాన్నగారు నాసితకుడిగా లోకానుసారంగా జీవించువాడు. తాతగారి ఆదరా�లకు
ప్రభావితుడనై మతపరమైన పుస్తకాలు చదువుచా, నెలల కొలది ధ్యానాలు,
వ్రతాలు, ఉపవాసాలతో భక్తి చేయుటకు అలవాటు పడాను.
విద్యాభ్యాసం ముగించి ప్రముఖ బ్యాంకులో ఉద్యోగిగా చేరాను. లోకాశలచే
ఉపొపంగి మార్గము తప్పి వ్యర్థముగా కాలము గడిపేవాడిని. దురాశలకు
లోనయయాను. నాకు శాంతి లేదు. ఆశీర్వాదముల్రై అర్రులు చాచాను. వ్యర్థం
గా ధనాన్ని ఖరచు చేయుట వలన అప్పులపాలయయాను. ఇంటి బాధ్యతలు
నాపై పడినవి. అధిక ఖరచులు చేసినందుకు నేర్సు�నిగా మగిలను. చాలా
వ్యతిరకతలు ఎదురొకన్నాను. జీవితము చాలా క్లిష్టంగా తోచింది. అవమానాలన్నీ
భరించే ధైర్యము లేక మరణము ్రశ�ష్టంగా తోచింది. విషము తీసుకొవాలను
కున్నాను. మాకు తెలిసిన ఒక సోదరి క్రీస్తు ప్రేమ కలిగిన విశావాసీ, నా
జీవితాన్ని గమనించి, మంచి బోధ చేయుటకు ఆహ్వానించింది. అసహాయ
స్థితిలో ఆమె అభ్యర్థనను అంగీకరించి వెళ్ళాను.
278
అది 1992 వ సంవత్సరము నవంబరు 14వ తేది ప్రభువు ప్రేమ నన్ను
తాకింది. పాప క్షమాపణ క్రీస్తు అవసరత స్పష్టంగా గ్రహించి, నా పాత రోత
జీవితాన్ని క్రీస్తు చెంతనంచి క్షమాపణ కోరాను. క్రీస్తు ప్రేమ, క్రీస్తు క్షమ
ఎట్లుండునో ఆ రోజే గ్రహించాను. గతంలో చేసిన పూజలన్నీ వ్యర్థమని
గ్రహించాను. సజీవుడైన క్రీస్తు సందేశము చాలా జా�నయకతముగా అనుభవ
పూర్వాకముగా జీవించి నేరచుకొన్నాను. జీవిత సత్యాలు వాగ్దానాలను నవ్ముటకు
నిరణయించుకొన్నాను. నేడే అనుకూల సమయము రక్షణ దినమని చెప్పగా
అంగీకరించి ఆనాటి నుండి ఈనాటి వరకు క్రీస్తే నా ప్రభునిగా రక్షకునిగా
సీవాకరించాను. నమ్మి బాప్తిస్మము పొందాలి. అపుడు పరిశుద్ధాత్మ అను వరాన్ని
పొందగలరను సత్యాన్ని గ్రహించి ఆత్మను పొందాను.
నేను నమ్మిన క్రీస్తు నన్ను పాపము నుండి పూర్తిగా విమోచించారు. పసైతాను
శకుతల ప్రభావము నాపైగాని, నా ఇంటివారిపై గాని పనిచేయలేదు. దేవుడు
నన్ను తన శాంతితో నింపినను నా స్వంత జనులు, స్నేహితులు నా విశ్వాసాన్ని
అంగీకరించలేక నాకు దారమయయారు. నా జీవితము క్రీస్తుతో ఆనందంగా
కొనసాగింది. వివాహ జీవితంలో నాకు ఇద్దరు అబ్బాయిలు కలిగారు. ఆనంద్
ఇశ్రాయేలు, మురియానంద కుమార్ ఇవ్మానుయేలు. ప్రభుని కృపను బట్టి
ఇంటి వారంతా క్రీస్తు పరిచర్య ద్వారా మంచి విశావాసంతో సాక్ష్యమిస్తూ సేవలో
కొనసాగుటను బట్టి ఆనందిస్తున్నాను. మా అందరి సేవ కేవలము అతి చిన్న
గుడిపసలో ఆరంభించాము. ఎందరో మా ప్రార్థన చేసే కుటీరము చేరేవారు.
మానసికంగా కషాటలన్నిటిలోనున్నవారు అనారోగ్యం బాధపేవారు స్వస్థత
పొందేవారు. పాపంలో నలిగినవారు }రట చెంది రక్షణ ద్వారా పాప విమోచన
పొంది క్రీస్తులో ఆనందించేవారు.
మా పరిచర్యలో క్రీస్తును ఎరుగని చాలామందికి క్రీస్తు సువార్తను బోధించి
రక్షణను దాని ఆవశ్యకతను గుర్తింపచేసేవారము. మా చిన్న ప్రార్థనా
సమావేశాలని క్రొత్త వ్యకుతలు చేరి అంతా కలిసి దేవుని జతపనివారిగా, దేవుని
ప్రతినిధులుగా స్థిరపరిచారు.
279
సజీవ సాక్ష్యములు
"భభయపడకుము నేను నీకు సహాయము చేపసదను. నీ కుడి చేతిని
పట్టుకొనుచున్నాను�� యెషయా 41:13
ఈ వాగ్దానము నా పట్ల నెరవేర్చారు. దేవుడే నా చేయి పట్టుకొని నడిపిస్తూ
అనేక మంది విశ్వాసుల సహవాసంలో ప్రార్థన, వాక్యధ్యానము, పరిశుద్ధాత్మ,
కన్నీరు, సహవాస ప్రార్థనలతో మా ప్రార్థనా మందిరములో విశ్వాసులు క్రీస్తు
ప్రేమతో సాగిపోయాము. పరిసర ప్రాంతాలలో క్రీస్తును గుర్తించగలిగారు.
ఎడతెగక ప్రార్థన చేయాలి. మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. ఉపవాస
ప్రార్థన ద్వారా ఆత్మ నింపుదల లభిస్తుందని నమ్మి 5 సార్లు 40 రోజులు
క్రమంగా ఉపవాసములో ఉన్నాను. ఆత్మనింపుదల ద్వారా ఆత్మ వరాల గురించి
పూర్తి అవగాహన పొందాను.
క్రీస్తును నమ్మిన నాటి నుండి నేటి వరకు 16 సుదీర్ఘ సంవత్సరములలో
పరిశుద్ధ గ్రంధమును 29 సార్లు చదువగలిగాను. నా ఇద్దరు బిడ్డలు నా
పరిచర్యలో సహకరించి దైవ సేవలో నిమగ్నమయయారు. సువార్తను
ప్రకటించువారి పాదములు సుందరములు. ఆ ధన్యత ప్రభువు మా
కుటుంబానికి ఇచ్చి దేవుని మహిమపరిచే కృపను ఇచ్చారు. నేను నా
ఇంటివారును యెహె�వానే సేవించెదము. యెహోషువ వలై క్రీస్తు పరిచర్యలో
సాగిపోవుచున్నాము.
క్రీస్తే నిజమైన దేవుడు అని తెలసుకొని అందరా నిత్య రాజ్యంలో ప్రవేశించు
నట్లు సువార్త చాటించి, ప్రార్థన చేద్దాం. ఆమెన్.
280
సాక్ష్యం 54. ప్రభుని సేవ చేయుటకు నా కు నా తల్లి జన్మ
ఇచ్చింది గనుక సేవ చేస్తు క్రీస్తులో
ఆనందిస్తున్నాను
పప్రఫడి� పాల్ గారు, కర్నూలు
""నా వెంబడి రండి నేను మవ్ములను మనుష్యులను పట్టు జాలరులనుగా
చేతనని వారితో చెప్పెను�� మత్తయి 4:19
పరిచయము :
మనుష్యులను పట్టు జాలరిగా ఉండుటకు నీకు జన్మ ఇచ్చానని నా తల్లి
వెంకట రమణమ్మ నాకు తెలిపింది. దేవుని సేవ కొరకు ప్రోత్సహించింది.
నా పేరు పప్రఫడి� పాల్ యేసన్న గారు మా నాన్న తోబుట్టువుగా జన్మించారు.
మా తాతయ్య నరసింహా సావామ నానమ్మ కమలమ్మ ఆమె స్నేహితుని ద్వారా
కాథలిక్ విశావాసంలో ఉంటు అందరిని అదే నమ్మకములో పెంచింది. పెదనాన్న
చిన్నయ్య తరువాత ఇద్దరు మగ పిల్లలు. ఒక పాప చనిపోయారు. 6వ వాడు
యేసన్నగారు. ఆ తరువాత వ్యాకుల మేరీ ఆయన సేవలో చాలా
సహకరించింది. స్వంత రైసు మల్లులు ఉండేవి. మా తల్లిదండ్రులకు ఒక
సంవత్సరములో బాబు పుట్టి చనిపోయాడు. అమ్మ చూడలేదు. 1964వ
సంవత్సరములో యేసన్న ప్రభువును నమ్మి సేవ చేశారు. మా అమ్మ నాన్నలకు
యేసయ్యను నవ్ముకోవాలని సలహా ఇచ్చారు. ఈ సారి పుట్టిన భడడ్ బ్రతికితే
ఏమ చేస్తారని ప్శంచగా మా అమ్మ వెంటనే దేవుని సేవకు సమర్పిస్తానని
తెలిపింది. ఆ మాట నమ్మకంగా నెరవేర్చింది. ప్రభువు చిత్తములో 1966
సంవత్సరము మార్చి 9వ తేదిన పుటాటను. పప్రఫడి�పాల్ లను పేరు పెటాటరు. నా
తల్లి దైవ భక్తిలో నన్ను పెంచింది. నా బాల్యంలో చేయి విరిగింది. అదే
కట్టుతో సాకలుకు వెళ్ళేవాడిని. నేను 10వ తరగతి ్రేఫయిల్ అయయాను.
తెలుగులో సున్న మారుకలు వచ్చాయి. ఆ రోజుల్లో అందరు ఏదో పని చేసి
డబ్బులు సంపాదించేవారు. అమ్మ నేను డబ్బు సంపాదించుటకు గాని
281
సజీవ సాక్ష్యములు
వ్యాపారము చేయుటకు ఎన్నడు స్మమ్మతించలేదు. నిన్ను డబ్బులు
సంపాదిస్తావని కనలేదు. కేవలము దైవ సేవ చేయాలని కన్నాను అనేది.
""ప్రభువా, నేను నీ పని చేస్తాను, నీవు నా పని చేయి అని ప్రార్థించాను. ఆ
తరువాత యేసన్న గారి దగ్గరకు కొంత కాలమయయాక వచ్చి కలిసాను. నీవు
వచ్చావు మంచిదే అయితే ఉపవాస ప్రార్థన చేసుకో అని చెప్పారు. యేసన్నగారు
నిర్వాహిస్తున్న క్రూపసడ్ మీటింగులకు నన్ను మషనరీగా ముందు వెళ్ళమన్నారు.
శారదా కాలనీలో ఆ రోజులలో చిన్న చర్చి ఉండేది. మదన పల్లిలో మీటింగులు
ఆరంభించాను. 1990లో పాటలు పాడసాగాను. నేటికి అనేక ప్రాంతాలు
తిరిగి 14 లక్షల కి.మ. ప్రయాణించాను. అనేక ప్రాంతాలలో మీటింగులు
పెట్టించాను. కర్నూలు ప్రాంతంలో సేవ చేస్తున్నాను. 6000 మంది ఉన్న
చర్చి నిర్వహణ గత సంవత్సరము 1000 మందికి ఆ తరువాత 1000
చర్చిలు కటటబడగా 1075 మందికి బాప్తిప్మములు ఇచ్చాము. వివిధ దేశాలు
పర్యటించాము. దకిషణ ఆప్ఫికా, సింగపూరు పర్యటించాము. దకిషణ ఆప్ఫికా,
సింగపూరు, అండమాను వెళ్ళి సేవ చేశాము. చాలా పాటలు రాసాను. చాలా
సి.డిలలో పాటలు పాడి దేవుని ఘనపరచు సేవ చేస్తున్నాను.
నేడు నేను పాడిన పాటలు అనేక ప్రాంతాలలో గురితంపు పొందాయి.
ఉదా :- శాశ్వతమైనది నీవు నా యెుడ చూపిన కృప మరియు పరిశు
ద్ధాత్మ పాటలు ముఖ్యవైనవి. దేవుని సేవ చేయుటకు నాకు చాలా ఇష్టంగా
ఉండేది. మంచి మాటలు, మంచి పనులు, మంచిగా పాడుటను బట్టి మంచి
అని మనుష్యులు చెప్పుట గాని దేవుడే నీవు మంచివాడవని సాకష్యమవ్వాలి.
అది నేను కోర్తాను అని నా తల్లి నాకు మంచి మాటలు చెబుతా ధైర్యపరచేది.
ఆ రోజుల్లో నాన్న మరణము మా అందరికి చాలా దు:ఖం కలిగిందిచింది.
అమ్మ ఏడచుట నేను చూడలేకపోయేవాడిని ధైర్యం చెప్పి నా దు:ఖము నాలోనే
ఉంచుకొని ఇద్దరు చెల్లెలను ఒక తవ్ముడిని ఓదార్చాను. ఎకుకవ ఏడ్చికుండా
కనిపెట్టి చూచాను. నేను సంపూరణ సేవకు వెళ్ళవలసి ఉన్నదని నా తల్లితో
ఇంట్లో వారితో చెప్పాను. గొల్లున ఏడ్చారు. నీవు అమాయకుడివి మతిమరుపు
్రిల్లవాడివి కదా ఏమ తింటావు? ఎక్కడ పడుకుంటావు ఎలా జీవిస్తావు అని
అమ్మ తోబుట్టువులంతా చాలా ఏడ్చారు. నా జీవితం గురించి బాధ పడ్డారు.
282
సాక్ష్యం 55. ఎముకలలో అగ్నిని కలిగియున్న దైవజనుడు
క్రీస్తు ప్రేమతో చేసిన పరిచర్య సాక్ష్యము
బైన్సన్ ఇడహె�సా, నైజిరియా, ఆప్ఫికా,
""పరిశుద్ధాత్మ మీమీదికి వచ్చినపుడు మీరు శక్తినొందుదురు గనుక మీరు
యెరూషలేములోను యాదయ, సమర్య దేశములయందంతటను
బూదిగంతముల వకరకు నాకు సాక్షులై యుందురని చెప్పెను�� అపొ 1:8
ప్రభువును సేవించుటలో గొప్ప దీవెన దాగి ఉంది. గొప్ప సేవ చేసి క్రీస్తును
సేవించిన వారి పాదాలు సుందరవైనవి. ఆశీర్వాదకరమైన జీవితం చిర్స్మర
నీయాలు. అట్టి దైవజనుడు బైన్సన్ జీవితం కొనియాడదగినది. నైజిరీయా
దేశంలోని ఒక మారుమాల గ్రామములో నివశిస్తున్న అన్య కుటుంబంలో
జాన్, శారా దంపతుల నాలుగవ సంతానంగా బైన్ జన్మించాడు. మొదటి
ముగ్గురు బిడ్డలు సామాన్యమైన ఆరోగ్యంతో ఉండేవారు.
బైన్ మాత్రము పుట్టినప్పటి నుండి అనారోగ్యముతోనే ఉండేవాడు. తల్లి
ప్రేమతో ఓరుపతో బైన్కు పరిచర్యలు చేస్తూ కాలమంతా బైన్ కొరకు
వినియోగించే భార్యపై చాలా విసిగికొనేవాడు. బుజి� వెంబడి జబ్బుతో నలిగి
పోయిన బైన్ దిగజారిపోతుండగా తల్లితో తండ్రి ""ఇదిగో నీ కుమారుడు
మరొక సారి జబ్బు పడితే, వాడు నా ఇంట్లో ఉండరాదు. కుప్ప తొట్టిలో
పడవేయాలి. లేకపోతే నీవు కూడా నా ఇంట్లో ఉండ తగవు. చాలా కఠినమైన
నిరణయమును బట్టి తల్లి చాలా దు:�ంచింది. ఆ రాత్రి చల్లబడిన తరువాత
వారు నివసించే గుడిపస నుండి నెలల పసికందును చిన్న గుడడ్లో చుట్టి 100
గజాల దారంలో ఉన్న కుపపతోటైటలో పడవేసి ఏడసతూ వెను తిరిగి వచ్చింది.
సరిగాగ 2 గంటలు గడిచే సరికి భయంకరమైన వర్షం వచ్చింది. దారంగా
పసివాడి ఏడుప దయనీయంగా వినిపించగా ఆ తల్లి గండె చెరువయింది.
దు:ఖంతో ఆ చిమ్మ చీకటిలో పరురగత్తి పసివాడిని చేరిన తల్లి ఆ పసికందును
283
సజీవ సాక్ష్యములు
గండెలపై చేరచుకొని వెక్కి వెక్కి ఏడ్చింది. బాబు దేవుడే నిన్ను కనికరించాడు.
నీవు బ్రతికావు అంతే చాలు అని పలికింది. ఆమె కాసత భయపడింది. భర్త
వచ్చి బాబును తిరిగి తెచ్చానని తెలిసేత ఆమెను ఇంటి నుండి తరిమవేస్తాడనే
భయపడింది. అంతలో జాన్ ఇల్లు చేరి ""ఇదిగో వాడిని మరలా తెచ్చావా?
కుపపతొట్టిలో పడవేసి రాలేదా? రపు అయినా ఆ భడను పేసి రావాలి అని
బైదిరించాడు. శారా చాలా భయపడి దు:ఖపడి ఇక భర్త సహించలేడని తలంచి
ఆ భడను రక్షించుకొనే మనససుతో తన భర్త ఇల్లు విడిచి కష్టపడి కూలి చేసి
భడను బ్రతికించాలని నిరణయించుకొన్నది. కన్న తల్లి ప్రేమ ఎంత త్యాగాన్నయినా
చేయగలదు కద. ఆమె పుట్టింటికి వచ్చి కష్టపడి పని చేస్తూ వారికి సహాయం
చేయుచూ భడను పెంచింది. ఆమె ప్రార్థన పఘలించి ఆరోగ్యంతో పెద్దవాడయిన
బైన్ను చూచి అందరు ఆశ్చర్యపేవారు. ఒక రోజు శారా భర్త వ్యాపారము
నిమిత్తము శారా గ్రామము చేరి తన భడడ్ బైన్ ఆరోగ్యంగా ఉండుట చూచి
అయిష్టతతోనే పలుకరించి తిరిగి తనతో ఇల్లు చేరాలని కోరాడు. శారా భర్తను
చేరింది. 8వ ఏట భర్తను ఒప్పించి సాకలులో చేర్పించాలని బ్రతిమలాడింది.
సాకల్లో చేరిన బైన్ చాలా శ్రద్ధగా చదువుకునేవాడు. ఇం^్లషు నేరచుకొనుటకు
శ్రద్ధ వహించేవాడు. ఒక రోజు జాన్ కుమారుడైన బైన్ను పిలిచారు. బైన్
చాలా ఆశ్చర్యపడ్డారు. ఎందుకనగా ఏనాడు తండ్రి తనపై ప్రేమ చూపేవాడు
కాదు. బైన్, నీవు నా తవ్ముడి ఇంటికి వెళ్ళి వ్యవసాయము చేస్తూ పనులు
నేరచుకోవాలి. అని చెప్పగానే బైన్ చాలా ఏడ్చాడు.
""అవ్మా, నన్నెందుకు నాన్న దారంగా పంపదలిచాడు? అని అడిగినపుడు
జాన్ కోపము పట్టుదల గ్రహించిన తల్లి "భాబు నీ కోసం రోజు ప్రార్థన
చేస్తాను, నీ పట్ల దేవుని దయ ఉంది. ఆయనే నిన్ను సంరక్షిస్తాడు�� అని
కన్నీటితో తెలిపింది.
ఆ తల్లి శారా, ప్రేమతో అల్లిన చాప నిచ్చింది. ""అవ్మా, నీ పూజలపై
నమ్మకం లేదు. నీ దేవుడు నీ ప్రార్థన వినడు. నేను ఏదో రీతిగా బ్రతకుతాను.
నా కోసము బాధపడవదు�. అన్నాడు. బైన్ చిన్నాయన జోసఫ్ గారి ఇంట్లో
కష్టమైన పనులన్నీ నేరచుకొని పొలము పనితో పాటు ఇంటి పనులు చేసేవాడు.
చాలా కష్టమైన పని చేస్తూ రాత్రి వేళ్లో చిన్నాయన పిల్లలతో కథలు చెపూత
గడిపేవాడు. ఆ పిల్లలంతా సాకలుకు వెళ్ళి చదువుకునేవారు. బైన్కు కూడా
284
చదువుకోవాలనే జిజ్ఞాసతో జోసఫ్ గారిని చేరి ""చిన్నాయనా నన్ను కూడా
సాకల్లో చేర్పించవా?�� అని అడిగాడు. బైన్ నా దగ్గరకు నీవు ఎందుకు వచ్చావు?
పొలము పనులు చేయాలి కద! నీరకందుకు ఈ చదువు పో చారాకు పడ్డాడు.
బైన్ పగల పని చూస్తూ తన తవ్ముళ్ళతో కలిసి వారి పాఠాలు వినేవాడు.
చాలా శ్రద్ధగా పనులు చేస్తూ పాటలు నేరచుకొనేవాడు.
ఒక రోజు తండ్రి పెద్దన్నయ్య బైన్ను చూడడానికి వచ్చారు. 14 సం��
వయసు వచ్చాక తల్లిని చూచి చాలా సంతోషించాడు. బైన్కు చదువుపట్ల
ఆసక్తి గమనించి 12 మైళ్ళు నడిచి వెళ�ి }రిలో పాఠశాలలో చేరాడు. ఆ
తరువాత బైన్ నాన్నమ్మ చదువుకోవడానికి పట్టణానికి తీసుకొని వెళ్ళింది.
నాన్నమ్మ దగ్గర ఉంటా వారాత ప్రతికలు అమ్మ డబ్బు సంపాదించి అవసరాలు
తీరచుకుంటా నాన్నమ్మకు ఆర్థికంగా అండగా ఉండేవాడు. బైన్ మేనత్త ఒక
హోటలు నడిేపది. అక్కడ పని చేయవలసి వచ్చింది. క్రమ శికషషణతో శ్రద్ధగా
కష్టించి పని చేయుట వల్ల అందరూ ప్రేమించేవారు. ఒక సారి వాళ్ళ నాన్న
జాన్ వచ్చి బైన్ను చూచి ప్రేమతో మాట్లాడినందుకు సంతోషించాడు. తండ్రి
ప్రేమ పొందినందుకు చాలా ఆనందించాడు. బైన్ స్వకీయులంతా
విగ్రహారాధికులు అయిననా బైన్ తన స్నేహితుల ద్వారా చర్చిలో పాటలు
క్రీస్తు కథలు వినుటకు ఆదివారాలు వెళ్ళి ఆనందించేవాడు.
చర్చికి వెళ్లుటకు ముందుగా ఒక రోజు స్నేహితులతో ఆటలాడుచుండగా
పాటలు వినిపించాయి. లోపల పాస్టరుగారున్నారు. చిలిపిగా బంతితో అద్దం
పగిలేలా బైన్ విసర్గా అది పాస్టు గారికి తగిలి వెనక్కు వచ్చి బైన్ చాతిని
గాయపర్చగా వాపు వచ్చి క్రిందకు పడిపోయాడు. పాస్టరుగారు వచ్చి బైన్పై
ప్రేమ చూచి ప్రార్థించగా స్వస్థత లభించింది. బాధించిన పాస్టరుగారు చూపిన
ప్రేమను బట్టి క్రీస్తు గురించి మరెకుకవగా తెలిసికోవాలని ఆశించాడు. ఒకరోజు
చర్చికి వెళ్ళి రక్షణ సువార్త విని ప్రసంగమయిన వెంటనే యేసు క్రీస్తును
రక్షకునిగా అంగీకరించినవారు వేదిక చేరండి అనే ఆహావానాన్ని అందుకొని
వెాకరించగా ఆ మట్టిలో వినయముగా ఉన్న బైన్నిపై చేతులుంచి ప్రార్థించాడు.
వెాకరించిన బైన్పై పరిశుద్ధాత్మ ప్రభావం తాకింది. రక్షణానందంతో పైకి
లేచి స్తుతించాడు. పాస్టు గారు ఇంటికి పిలిచి యోహాను సువార్త అందించారు.
అది బాగా చదివి యోహాను సువార్త ద్వారా పాస్టరుగారు చెప్పిన వాటిని
285
సజీవ సాక్ష్యములు
బాగా నేరచుకున్నాడు. ప్రతి బుధవారం, శుక్రవారం, ఆదివారం క్రమంగా
చర్చికి వెళ్ళేవాడు. బైన్ జాతిలో ప్రపథమంగా క్రీస్తును అంగీకరించిన
వాడైనందన ఇతరులతో నీ సాక్ష్యము చెప్పాలని పాస్టరుగారు ప్రోత్సహించారు.
బైన్ జాతిలో విశ్వాసిగా బైన్ అత్తకు సువార్త చెప్పగా లక్ష్యపెట్టలేదు. కాని తన
స్నేహితుడు సామేల్ విని నమ్మి రక్షింపబడ్డాడు. బైన్ పని చేసే హె�టల్కు
ఆటలో స్నేహితుడైన బ్నెారుటకు క్రీస్తు గురించి చెప్పగా నిరుత్సాహ పరచి
తకుకవ జాతి వెళ�ి చిన్న చర్చి వద్దు పెద్ద చర్చికి వెళ్ళు అన్నాడు. బైన్ నిరాకరించి
నన్ను రక్షణలోకి నడిపించిన వారిని వదులుకోను అన్నాడు. తన సాక్ష్యము
చెప్పుచు కనబడే వారికి కరప్రతములు అందించే ఎముకలలో అగ్ని ఉన్న
వ్యక్తిగా జీవించాడు. తన స్వకీయులు పూజలు చేసిన బోజనం తిన్నప్పుడు
బైన్ పస్తుండేవాడు. ""తెల్ల దొరల మతం వదు��� అని తల్లిదండ్రులు, తోబుట్టువులు
అపహసించేవారు. బైన్ పాస్టరుగారు దైవ వాక్యము వివరించగా
""అందరు పరిశుద్ధాత్మ నిండుకొనిన వారై ఆ ఆత్మ వారికి వాక� శక్తిని
అనుగ్రహించిన కొలది అన్య బాషలతో మాట్లాడసాగిరి�� అపో 2:4
బైన్ నీవు పరిశుద్ధాత్మను పొందితే మరింత ఆసక్తితో సేవ చేయగలవని
నా ధృడిడ నమ్మకము. అదే ఆజ్ఞ తన శిష్యులకు ఇచ్చాడు గనుక చేతులుంచి
ప్రార్థిచమని నీవు కోరావు గనుక చేస్తున్నానని పాస్టు చెప్పి ప్రార్థన చేశాడు.
తాతగార బైన్కు ఇచ్చిన పేరు ""ఇడహె�సా�� దీనికి అర్థము యెహోవాయందు
లకష్యముంచువాడు. ఆయన పేరుకు తగిన విధంగా జీవించాలని కోరాడు.
తాత గారి సమయంలో బాటా కంపనీలో ఉద్యోగంలో చేరాడు. ఆ సొవ్ముతో
ఉన్నత విద్య చదువుకోసాగాడు. తల్లిదండ్రులకు నాతన వస్త్రములు, తోటి
వారికి బహ�మతులతో స్వంత ఇల్లు చేరాడు.
తన తల్లిదండ్రులకు బైన్ క్రీస్తు సువార్త బోధించి నవ్ముకొని విగ్రహాలు
జీవం లేనివి గనుక వదిలిపెట్టి సమాధానము పొందుడని ప్రాధేయపడగా
కులాచారాలు వదిలితే సంఘంలో బైన్ జాతికి అవమానం కలుగును ఆ
దేవతలు కోపం తెచ్చుకుంటారని నిరుత్సాహ పరచుటకు ప్రయత్నించారు.
మీ కోసం రోజు ప్రార్థన చేస్తాను. మీరు మారాలి అన్నాడు. ప్రతి అవకాశాన్ని
సదివానియోగం చేసుకుంటా వాక్యము బోధించేవాడు. అధికారులతో రెండు
రోజులు పసలవు కావాలని అడిగి వారంలో శని ఆదివారములు ప్రతి గ్రామానికి
286
స్నేహితులతో వెళ్ళి గ్రామాదికారి అధికారం గౌరవిస్తూ అనుమతి తీసుకొని
సువార్త ప్రకటనలో పాటలు పాడి ఆరాధించి వాక్యం బోధిస్తూ రోగుల కొరకు
ప్రార్థించేవాడు. ఒక స్రీతకి చాలా కాలంగా మార్చి రోగిగా ఉండగా ప్రార్థన
ద్వారా ఆమె స్వస్థపడుట చూచి అనేకులు క్రీస్తును అంగీకరించారు. తల్లి
బలమీన స్థితిలో రోగిగా ఉండగా ప్రార్థించిన బైన్, విగ్రహాలన్ని కాల్చి వేశాడు.
ఆమె స్వస్థత పొందింది. శాంతి సమాధానం కలిగాయని సాక్ష్యమిచ్చింది.
భని జాతి వారిరకై సేవ చేయుటలో ఆనందించేవాడు. తల్లికి ప్రార్థన చేయు
విధానాన్ని నేరాపడు. ఒక రోజు దేవుని స్వరాన్ని స్పష్టంగా విన్నాడు.
"భైన్ ప్రపంచమంతటికి సువార్త ప్రకటించుటకు నిన్ను పిలిచాను గనుక
నీవు సువార్త ప్రకటించుచుండగా అనేక అద్భతాలు నీ ద్వారా జరిగించి
వాక్యమును స్థిరపరుస్తాను�� అని తెలిపాడు. వెంటనే దేవుని సన్నిధి బైన్
పరండిన గది అంతా ఆవరించింది. అనేక గ్రామాలలో బైన్ సేవా పఘలితంగా
అద్దె ఇంటిలో కొనసాగిన సేవ వందలాది మంది చేరినపుడు సంఘముగా
ఏరపడగా తరుచగా వెళ్ళి వాక్యము బోధించేవాడు. బైన్ వివాహం కొరకు
ప్రభువు చిత్తంలో కని పెట్టి ప్రార్థించాడు.
మారగరైట్ను నీ కొరకు సిద్ధపరిచానని తెలియచేవాడు. ఆమె అనయరాలు,
రోజు పూజ చేయుటలో ప్రసిదు�రాలు, నీవు నాకు భార్యనగుదువని ప్రభువు
చెప్పారని సువార్త బోధించగా ఆమె బైన్ను అపహాసించింది. ఒకరోజు బైన్
అన్ని గృహాలు దర్శిస్తూ మారగరట్ ఇల్లు చేరాడు. అందరూ ఏడసతూ కనిపించారు.
ఆమె మామయ్య కుమార్తె వ్యాధి వల్ల ఆ రోజు ఉదయం మరణించిందని
తెలిపారు. బైన్ ఆమె ఉన్న గదిని చేరి నేను సేవిస్తున్న దేవుడు తప్పక మీ
పాపను బ్రతికిస్తాడు అని తెలిపాడు. ప్రార్థించుటకు అనుమతి కోరాడు.
స్నేహితులతో బైడ్ దగ్గర మోకరించి ప్రార్థించగానే తుమ్మ పాప లేచింది.
అందరు అవాక్కయ్యారు. అందరు గది చేరి ఆశ్చర్యం ఆనందంతో నిలిచారు.
మారగరట్ బైన్ నమ్మిన దేవుడు గొప్ప శక్తిమంతుడని నమ్మింది. ఆమె
అపహాసించినందుకు పశ్చాత్తాపపడింది. మారుమనససు పొంది రక్షణ
అనుభవం పొందింది. వారి వివాహము ఆనందంగా ముగిసింది. భార్య
సహకారముతో ప్రార్థన ద్వారా మంచి స్థలము మందిరానికి పొంది ఘనమైన
సేవ చేవారు. ఒకసారి ప్రార్థన కావాలని ఇద్దరు వ్యకుతలు బైన్ దగ్గరకు రాగా
287
సజీవ సాక్ష్యములు
ప్రభువు బైన్కు వారు దురుదే�శ్యముతో వచ్చారని తెలిపారు. వారు దేవునిని
శక్తిని ఎదురించు సందర్భాలు నషాటలు తెలిపి ప్రార్థించగా అయయా, మేము
కాలిపోవుచున్నాము క్షమించండి మాంత్రిక గురువు మీపై బూత శక్తిని పంపి
పక్షవాతం రప్పించాలని మమ్ములను ప్రయోగించు పద్దతులు చెప్పి పంపగా
వచ్చాము. కాని మీ దేవుడు శక్తిమంతుడు, గొప్పవాడు అన్నారు. బైన్ వారికి
సువార్త చెప్పి ప్రార్థించాడు. వారు రక్షణ పొంది వెళ్ళి గురువు దగ్గరకు వచ్చి
చెప్పగా వెంటనే గురువు వచ్చి ""నీకు ఈ గొప్ప ఎలా వచ్చింది�� అన్నాడు.
ఇది దేవుని శక్తి సులభంగా రాదు. క్రీస్తును నవ్మాలి అని తెలిపాడు.
వెంటనే మాంత్రికుడు సువార్తకు లోబడి రక్షణ పొందాడు. ఆ తరువాత
బైన్ బైబిలు తర్ఫీదు కొరకు అమెరికా వెళ్ళుటకు ప్రభువు ద్వారాలు తెలిచాడు.
బైన్ ప్రసంగాల్రై శక్తి గల ప్రార్థనలను బట్టి అనేక దేశాల నుండి ఆహ్వానాలు
అందుకున్నాడు. ఎముకలలో అగ్ని మండుచుండగా తన సవాజనులు నశించి
పోవుట చూచి ఆత్మయందు తీవ్రత కలిగి పరివుద్ధాత్మ నడిపింపును బట్టి 3
సంంవత్సరముల కోర్సు 2 సం��లలో ముగించి తన స్వంత దేశం చేరాడు.
విమానాశ్ర్యంలో భార్యతో సహా 20 మంది ఎదురొకనుటకు రాగా అందరు
ఆత్మాభిషేకాన్ని పొంది క్రిందపడి భాషలు కూడా మాట్లాడారు. ఆత్మతో నింపబడి
నట్లు బైన్ను వారు గుర్తించారు. ఎన్నో అద్భుతాలు జరిగినవి. ఒక వ్యక్తి మేడ
పై నుండి పడి మరణించగా ప్రార్థించిన బైన్ అద్భుతం చూచాడు. దికుకలేని
స్థితిలో లేమలో ఉన్న బైన్ను దేవుడు గుర్తించి కనికరించి గొప్ప ప్రార్థనా
యోధునిగా మార్చారు.
దేవుడు మవ్ములను కూడా మార్చగలడు ప్రార్థించండి. ఆమెన్
288
సాక్ష్యం 56. కారుణ్య కిరణమని పేరుగాంచిన,
�డాసకడడ్ర్ సి.యం.సి వెల్లూరులో వైద్యశాలకు
గణనీయమైన సేవలందించింది.
�డాసకడడ్ర్, అమెరికా / వెల్లూరు.
""బుది�మంతులైతే ఆకాశమండలములోని జ్యోతులను పోలినవారై
ప్రావించెదరు. నీతి మార్గముననసరించి నడుచుకొనునట్లు ఎవరు అనేకులను
్రతిపపుదురో వారు నకష్రతము వలై నిరంతరము ప్రకాశించెదరు��. దాని 12:3
ప్రభువు నామములో మీకు వందనములు!
అమెరికా దేశములో సరవాసంపదలతో గొప్ప అనుకూల వసతులతో దివ్యంగా
బాల్యాన్ని గడిపిన 20 సంవత్సరముల యువతి �డా తన జీవితానుభవంలో
సంబభవిచిన సంఘటన ఆధారంగా ఆమె దృకపథదము దేవుని కొరకు తోటి మానవుల
కొరకు నాటి నుండి నేటి వరకు దిగివాజయంగా కొనసాగు వైద్యశాల పరిచర్యల
పఘలితాలు లైకికంచలేము. ఆమె ఒంటరి పోరాటము పఘలించింది. 122
సంవత్సరాల క్రితము �డా తల్లిదండ్రులు అమెరికా దేశము వదలి క్రీస్తు ప్రేమ
వారిని బలవంతం చేయగా ఇండియాలో దకిషణ భార్త దేశంలో తమళ్నాడు
ప్రాంతములో సువార్త సేవ చేయు సమయంలో �డా జన్మించింది. బాల్యము
ఇండియాలోనే గడిపి తిరిగి అమెరికాలో యవ్వనము వరకు కాలము గడిపింది.
తల్లిదండ్రులు ""అవ్మా, ఇదే నీ దేశము ఇకడ్నే పుటాటవు�� అని చెప్పినపుడు ఆమె
సరిగా అర్థము కాలేదు. అమెరికాలో జీవితమంతా పరిశుభ్రవైన వీధులలో,
స�కర్యవంతమైన ఇళ్ళతో సుందరంగా ఉండే ప్రదేశము అవెరకాతో ఇండియాను
పోలిసేత ఆమెకు నరకములాగ తోచేది. మ్రదాసు వరకు విమానంలో ప్రయాణించి
ఆ తరువాత దిండి వనం వరకు రైలు ప్రయాణం చేయవలసి వచ్చేది. దారిలో
దారిద్ద్యముతో నిండిన భచ్చగాళుి చేతులు చాపి యాచించిన విధం బాధ
కలిగించేది. అమెరికా చల్లని ప్రాంతము, ఇండియా చాలా వేడి దేశము, పైకి
లేచే దా[, మరొప్రక్క రణగొణ ధవానులు, దుర్వాసనలు ఆమెను కలవరపరిచాయి.
ఇంతలో మషనరీగా ఇండియాలో ఆమె తల్లికి వ్యాధి వల్ల నీర్స్ స్థితికి చేరింది.
289
సజీవ సాక్ష్యములు
అమ్మకు పరిచర్యలు చేస్తూ ఇండియాలోనే కాలు గడిపే అవసరత కలిగింది.
మొదటి అనుభవం :-
ఆమె తల్లితో విశ్రాంతి తీసుకునే సమయంలో ఆమె ఇంటి తలుపు తట్టిన
ఒక బ్రాహ్మాణ యువకుడు తన భార్య 14 సంవత్సరాల వయసులో గర్బ�వతియె�ు
ప్రసాతి వేదనతో బాధతో ఉన్నదని ఆమె వచ్చి తగిన సహాయము చేయాలని
కోరాడు. �డా తండ్రి జాన్గారు ఒక డాకటరుగారైననా ఆ యువకుడు ఆయన
పరిచర్యను తిర్స్కరిసాత �డా తోడుగా వస్తానని అడిగిననా ""మగవారు ప్రసాతి
చేయు సద్ధతి మాకు వదు��� అని వెళ్ళిపోయాడు ఆ తిరసాకరము ఐడాను
కలవరపరిచింది. తండ్రి ""అవ్మా, నీవు ఈ సంఘటన మర్చిపో అని
సముదాయించాడు��
రెండవ సంఘటన :- �డా నాన్నగారు డాకటరుగా మంచి వైద్యం
చేయుచుండగా �డా కూడా డాకటరుగా అమెరికా నుండి వచ్చిందనే అపోహాతో
ఒక ముస్లిం యువకుడు కూడా తన భార్యకు ప్రసాతి నొప్పులు వచ్చాయని
తెలిపాడు. రమ్మని ఐడాను పిలిచాడు మా నాన్న వస్తాడని చెప్పగా ""వద్దవ్మా,
మగ డాకటర్లు మాకు వద్దు అని, ఆడవారు డాకటర్లు లేరు కద! నా భార్యకు
మరణము తప్పదని ఏడసతూ వెళ్ళిపోయాడు. �డాకు చాలా దు:ఖము కలిగింది.
ఇట్టి మాడ నమ్మకాల వల్ల మరణాన్ని ఆహావానిస్తున్నారని చాలా చింతించింది.
మాడవ సంఘటన :-
తరువాత అమ్మాళ్ అనే పదానికి మేడం అని అర్థం. ఆ మాడవ వ్యక్తి
పిలుపు విని తలుపు తీసింది. �డా తన తలంపులతో గత ఇద్దరు వ్యకుతలు
మనసు మార్చుకొని తిరిగి వచ్చారమోనని ఆనందించింది కాని వారు కాదు.
ఈ సారి హిందా ముదిలియూ్ ఆ వ్యక్తి �డా కాళ్ళపై పడి ఇంటి ఇంటిలో
బాధపడు భార్యను రక్షించమని ప్రాధేయపడ్డాడు. అయయా, నేను డాక్టును
కాదు నేను సహాయము చేయలేనని చెప్పింది. �డా ఈ ముగ్గురు వ్యకుతల
భార్యలకు ఎలాంటి సహాయము చేయలేకపోయినందుకు చాలా దు:�ంచింది.
�డా ఆలోచించసాగింది, ఒక మైలు దారంలో ముగ్గురు వ్యకుతలు మరణించుట
గమనించి ఎన్నో లక్షల మంది ఇదే సమస్యను ఎదురొకనుచున్నారా? అని బాధ
పడింది. ఒక నేను ఇండియాలో జీవిస్తూ నేను ఈ మరణాలు చూడలేనని
తలంచి, తిరిగి అమెరికా వెళ్ళిపోవాలని నిరణయించుకొన్నది. ఆ ఉదయాన్నే
290
కిటికి గుండా చూడగా ముగ్గురు స్రీతలు మరణించగా వారి చావు మేళ్ం
వినిపించింది. భోరున ఏడసతూ ఆమె తన తల్లిదండ్రులతో సాటిగా
చెప్పింది.""అవ్మా, నాన్న నేను అమెరికా వెళ్ళి డాక్టు కోర్సు చదువుతాను.
నేను తిరిగి వచ్చి ఇండియాలో స్రీతలను నా వైద్యంతో రక్షిస్తాను అని దృడింగా
తెలిపింది. ఆమె నిరణయము మార్చుకోలేదు. వెంటనే 1895వ సంవత్సరములో
పఫిలదెలిప�యా నగరములో మహిళా వైద్య కళాశాలలో చేరింది. ఆమె వైద్య విద్య
ముగించే సమయంలో లాయిసా అనే ఇండియా మషనరీ నుండి ఒక ఉ
తతరము అందుకున్నది. వెళూిరులో స్రీతలకు వైద్యశాల ని]్మంచాలంటే ఆ రోజులలో
50 వేల డాలర్లు అవసరం గనుక డొనేషన్లు సేకరించాలనే అభ్యర్థనను తెలిసికొని
�డా చాలా ఆలోచించసాగింది. ఇది నాకు సాధ్యమా? అని తలస్తూ తన కరతవ్యం
నిర్వాహించుటకు తన ప్రయత్నం చేయాలని ఆశించింది. ఆమె కలిసికొన్న మొదటి
వ్యక్తి పేరు విస్టు పషల్. మొదటిగా పొందిన విరాళ్ము 10వేల డాలర్లు సొవ్ము
గల చెకుక అందించాడు. అంతేకాక ఐడాను తన వాహనంలో ఎకికంచుకొని
మెడికల్ ఆసుప్రతికి అవసరమగు వసతువులు కొనిచ్చాడు. ఆమెను గౌరవించుట
�డాకు చాలా ఆనందం కలిగించింది. ఆమెతో పాటు చదివిన స్నేహితురాలు
ఆమె కొరకు చార్జీలు ఎవరైనా ఇస్తే తనతో పాటు ఇండియా వస్తానంది. దేవుడు
తనను ప్రేమించే వారి కోసం దాచిపెట్టినది కంటికి కనబడదు మనుష్య
హృదయానికి గోచరము కాదు. �డా తన స్నేహితురాలు కలిసి క్రీస్తు పరిచర్య
కొరకు ప్రయాసపడు పరిస్థితులు గమనించిన ఒక నల్ల జాతి స్రీత కగర్ ట్రాడ్
ఎంతో గొప్ప దాతృత్వము కలదై �డా స్నేహితురాలికి అయేయ ఖరచు తాను
ఇస్తానని వాగ్దానము చేసి ఆమెకు దేవుని పట్ల సువార్త పట్ల ఆసక్తిని కనబరిచింది.
�డా చాలా ఆశ్చర్యపడి ఆనందంతో దేవుని స్తుతించింది.
�డా తన స్నేహితురాలు ఆనీహాంగ�కాక� వెల్లూరు చేరారు. అప్పట్లో దకిషణ
భార్త దేశం అంతా కరువు కోరల్లో చికుకకుంది. విచిత్రమేమటో గాని �డా
తండ్రి డాక్టు జాన్ గారినే వైద్యం చేయమని కోరవారు. యవ్వనంలో ఉన్న
ఐడాను అడిగేవారు కాదు. ఆ రోజులలో జాన్గారు వ్యాధి గ్రసతుడై బాధతో
మరణించాడు. ఎంతో విలువైన సలమాలను ఇచ్చే ఆదరించు నాన్నను
పోగొట్టుకున్న బాధలో చాలా ఏడ్చింది. చాలా శూన్యంలా అనిపించింది. �డా
తల్లి చాలా ధైర్యం చెప్పి వైద్య సేవ ఆరంభించమని చాలా ప్రోత్సహించింది. ఆ
291
సజీవ సాక్ష్యములు
తరువాత వారున్న 12�10 కొలతలు గల గదిలో అమెరికా నుండి తెచ్చిన
సామాను అమర్చి చిన్న వైద్య శాలను తెరచింది. మొదట్లో రోగులు ఎవరు
రాలేదు. ఓరుపతో ప్రార్థన చేసి కనిపెట్టింది. కండ్ల కలకతో ఒక రోగి వచ్చింది.
ఆమెకు స్వస్థత కలుగడం వలన మరి కొందరు చేరారు. �డా చాలా శ్రద్ధతో
ప్రేమతో చేయు వైద్యమును బట్టి ఉదయాన్నే తలుపులు తెరువగానే గంపులుగా
చేరి వేచి యండేవారు. వైద్య శాస్త్రము అమెరికాలో చదివిన జ్ఞానంతో విరిగిన
ఎముకలను సరి చేయుట చిన్న పుండ్లను తొలగించుట చిన్న, చిన్న రోగాలు,
జ్వరము విరోచనాలతో బాధపడు వారికి తగిన వైద్యం చేస్తూ వారికి దేవుని
వాక్యం బోధిస్తూ కాలము గడిపేది. ఆమె ఆరంభించిన గది సరిపోనందున
రగస్టు రావ్ కూడా ఉపయోగిస్తూ దీర్ఘ కాలిక రోగులకు వసతి కలిగించు
గదిలో పడకలు సిద్ధంచేసి ఆదుకొనుట వల్ల ఆనందం పొందేది. ఆ ప్రాంతంలో
5 లక్షల భారతీయు స్రీత పురుషులకు ఆమె ఏకైక డాకటరుగా పరిచర్యలు చేసేది.
ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నాము వరకు స్థానిక రోగులను చూచి ఆ
తరువాత దార ప్రాంతంలో ఉన్నవారిని అవసరంలో ఉన్న రోగుల ఆహావానమును
బట్టి స్వయంగా వెళ్ళి పరిచర్య చేయుట తప్ప లేదు.
సరిగా 1901 వ సంవత్సరములో ఒక్క నెలలోనె 177 హిందు, ముస్లీముల
గృహాలను దర్శించి రెండు సంవత్సరములలో 5000 మంది రోగులకు వైద్యం
చేసింది. ఆ తరువాత 1902లో మేరీ తాబేర్పషల్ ఆసుప్రతిని ఆరంభించారు.
ఆ రోజులలో కరువు సమసిపోయింది గాని వరా�ల వల్ల ప్రమాదకరమైన వ్యాధులు
సోకాయి. 1903వ సంవత్సరములో భయంకరమైన ేప్లగు తెగులు తీవ్రంగా
వ్యాపించింది. అప్పట్లో భ్రటీషు వారికి భారతీయులకు అవగాహన లేదు. �డా
ఇవేమ పట్టించుకొనక వ్యాధి గ్రసు�లను సవాస�పరచుటలో �నవైంది. �డా ప్రతి
ఇల్లు దర్శిస్తూ వ్యాధి నిరోధక మందులు వాడుటను ప్రోత్సహించింది. పరిశు
భ్ర�త కొరకు ఆరోగ్య నియమాలు పాటించుటకు తీవ్ర కృషి చేసి అనేక మందిని
వ్యాధి నుండి కాపాడింది. 18 పడకలతో చిన్న ఆసుప్రతిగా ఆరంభించి 42
పడకలు ఉన్న ఆసుప్రతిగా మార్చింది. �డా తన ఒంటరి ప్రయాస్కు తోడుగా
కొందరు నర్సులకు తర్ఫీదు ఇవ్వాలని యోచించింది. అమెరికా వెళ్ళినపుడల్లా
డొనేషన్లు సేకరించి నర్సింగు సాకలు నెలకొలుపటకు ప్రయాసపడింది. రోడడు
ప్రక్కగా కొన్ని చిన్న కి�నికుకలను కూడ ఆమె ఏరపరచి అనేకులకు సహాయపడింది.
292