
సాక్ష్యం 14. రక్రైస్తవ సంస్థలో క్రీస్తును గురించి తెలసుకొని
క్రీస్తే రక్షకుడని చైనాలో సీవాకరించాను.
డాకటరు �లా, విశాఖపటటణం.
""కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి.
అప్పుడవన్నియు మీకు దొరకును�� మత్తయి 6:33
ప్రభువు దివ్యనామములో అందరికి వందనములు నేను అన్య మతంలో
జన్మించాను. నాన్నగారు చంద్దమౌళ్ళగారు. అమ్మ నాగ రత్నమ్మ గారికి
ఏకైక పుత్రికను. నా పేరు �లా విశాఖపట్నంలో విద్యను ముగించి
విద్యాభ్యాసం రక్రైస్తవ సంస్థ అయినందన క్రీస్తు గురించి తెలిసికొన్నాను.
ఎలా ప్రార్థన చేయాలో నేర్పించారు. అందరి దేవుళ్ళు ఒక్కర అన్న భావనతో
పెరిగాను. ఉన్నత విద్య కొరకు ఆంధ్రలో డాక్టు సీటు రానందున చైనా దేశం చేరాను.
ఎంత వేదాంతులైనా విద్యావంతులైనా సుఖ జీవనము కొరకు దేవుని ఆశ్రయించాలి. నా జీవితంలో క్రీస్తు అధిపతిగా ఉండాలని నన్ను ఆయన చిత్తంలో జగత్తు పునాది వేయబడకముందే ఎన్నుకున్నారు గనుక చైనాకు చేర్చి అక్కడ క్రీస్తును అంకీత భావంతో సేవించే వారి గుంపులో చేర్చారు. నాతో చదివిన రక్రైస్తవ విధ్యారు�ల ఆనందకరమైన శాంతి గల స్రతపవర్తన ద్వారా ఆకరి�ంపబడాను. నా వలై అన్య మతసతురాలైన కడప వాస్తవ్యలగు రాగా భ్రందా కూడా రక్రైస్తవుల ప్రభావం వలన హాస్టలులో నిర్వాహించే ప్రార్థనలో పాలుగన్నాను. అందరి దేవుళ్ళు ఒకకటేనన్న భావనతో నేను రాగా భ్రందా గతంలో వలై జీవించేవారము గాని మా నమ్మకాలు తారుమారు అయయాయి. దేవుడు అందరికి కావాలి కద, క్రీస్తు మాటలు విందామని శు ్రకవారము, ఆదివారము జరికగ ప్రార్థనలలో ఏకీభవించాను. బైబిలులో అంశాలన్నీ కథల రూపంలో ఇద్దరు సోదరీమనులు ఆకర్షణీయంగా వివరించేవారు. అబ్రహాము మోషే, యోపసపు కథలు విన్నాము. పది ఆజ్ఞల సినిమా ఇం^్లషులో చూచాము. సరిగా అర్థం కాలేదు. మా అమ్మను తరచగా ప్శ్నంచేదానిని మనకు చాలా మంది దేవుళ్ళు ఉన్నారు కద, రక్రైస్తవులకు ఒకే దేవుడు ఎందుకుంటాడు అనే ప్రశ్న ఉండేది. పండుగలు ఆచారపరంగా చేసేదాన్ని గాని మనససు నిండా ఏ దేవుడు ఉండేవాడు కాదు. నా స్నేహితులు చైనాలో ఉండగా బైబిలు ఇచ్చి చదువుకోమని చెప్పారు. అప్పటి నుండి రెండు విశావాసాలలో నుండి ధ్యానించుటకు అలవాటు అయింది. బైబిలు క్రమంగా చదువుట వల్ల చాలా విషయాలు తెలిసాయి. ప్రార్థించుట చాలా
116 ఆసక్తికరంగకుండేది. నెమ్మదిగా అందరితో పాటుగా క్రీస్తే సత్యము, మార్గము, జీవమని తెలిసికొని ప్రాంతంగా నా విద్యను కొనసాగించాను. ప్రతి సంవత్సరము డబ్బు చెల్లించుటకు దేవుడు సహాయం అద్భుతంగా చేసేవాడు. ఇండియా వెళ్ళిన తరువాత దేవుని గార్చిన నమ్మకాన్ని ఏ విధంగా దాచగలను? ఏ మందిరానికి అయినా తల్లిదండ్రులకు వ్యతిరకంగా ఎలా వెళ్ళగలను? ఇదే బాధ నాలో ఉండేది. నా స్నేహితులు చెప్పిన సత్యమేమనగా నా నమ్మకాన్ని ఒప్పుకోవాలి, అయితే నేను రక్రైస్తవ నమ్మకములో ఉంటే స్నేహితులు చిన్న చూపు చూస్తారు. ఇంట్లో పూజలలో పాలుగనకపోతే తల్లిదండ్రులు బాదిస్తారనే బావనలో భారంతో ప్రార్థన చేశాను. ప్రార్థన పఘలితంగా పూజలు పూర్తిగా మానివేశాను. ప్రక్క అపార్టుమెంటులో ఒక రక్రైస్తవ కుటుంబము నివసించుట గమనించి వందనాలు అని పలుకరించాను. ఆమె చాలా ఆనందించి చర్చికి వెళ్ళుటకు సహాకరించ గలనని అభయమిచ్చింది. దేవుడే ఆమె ద్వారా నా హృదయంలో ఆరాధనలో పాలుగని దేవుని సేవించుటకు ధన్యత సిద్దపరిచారు. నాకు ఇష్టమైన కలువరి సిలువ పాట పాడి వినిపించాను. అమ్మ మౌనంగా విన్నది కాని నాన్నకు నా నిరణయము చాలా కోపము తెప్పించింది. కేవలము చైనాలో డాకటరుగా తిరిగి వస్తుందని నాన్న ఆశించగా దార దేశంలో అన్యమతంలో కలిసిపోయి దానిలో �నమయిపోయి మనససు పాడు చేసుకున్నానని మెంటల్ డాక్టు ద్వారా పసైకాలజి డిపార్టుమెంటులో సంప్రదింపదలిచారు. వారందరినీ నొప్పించలేక తల క్రింద బైబిలు దాచుకొని చాటుగా ప్రార్థించుకొనేదాన్ని. ప్రభువు సన్నిధి నాతో ఉంది. పూజలు చేయమని చాలా బలవంతం చేయగా ఆచారంగా వెళుిచా మనససులో దేవునిని తలంచుకొనే దానిని. ఆ తరువాత 2008వ సంవత్సరము చైనాలో డాక్టు కోర్సులో ఉండగా ఇండియా రాలేదు. అప్పుడే ప్రార్థనలు తీవ్రంగా చేసుకొని ఆధ్యాత్మికంగా చాలా ఎదిగాను. ప్రార్థనా అనుభవం వాక్య ధ్యానంలో చాలా తర్ఫీదు ఇచ్చేవారు. చైనా చదువు చాలా క్లిష్టంగా ఉండగా కాపీ కొటైటవారము. ఇండియా వచ్చిన తరువాత మంచి చర్చి అనుభవం పొంది ప్రక్కన ఉన్న ఆంటీ తోడుతో ప్రభువులో ఆనందించే దానిని. చైనాలో డాక్టు కోర్సు ముగించినను ఇండియాలో ప్రాకీటసు కావాలంటే కొన్ని ప్రత్యేక పరీక్షలలో విజయాన్ని పొందాలి. డి�్లలో పరీక్షలు వ్రాయాలి. కోచింగు కొరకు ఢిల్లీ వెళ్ళగా వుళ్యాళ్ళ రక్రైస్తవ విశ్వాసుల సహవాసము లభించింది. కాపీ చేయకుండా శోధనలలో జయం పొందాను. మొదటి పరీక్షలలో అపజయం పొందాను. చివరకు ప్రభువు కృప, దయ వల్ల ఉతీతరణత సాధించి మంచి సతలములో ఉద్యోగాన్ని పొందాను. గవర్నమెంటులో ఉద్యోగము చేయదలిచాను గాని ఉద్యోగాలు మోసాలు, లంచాలపై ఆధారపడి ఉండేవి. డబ్బు చెల్లించిన తరువాత పొందిన ఉద్యోగములో దేవునికి మహిమ రాని ప్రార్థించాను. వెంటనే ప్రార్థనా పఘలితంగా మంచి గవర్నమెంటు ఉద్యోగము లభించింది. దేవుని స్తుతించాను. 2013వ సంవత్సరము మా అమ్మకు చాలా జబ్బు చేసింది. చాలా పరీక్షల తరువాత ఆమె నిమోనియు జ్వరంతో చాలా నీర్సపడిపోయారు. 117
సజీవ సాక్ష్యములు రకతస్రావము అయింది. ఆమెకు స్పృహ కోలుపవు స్థితి వచ్చింది. విశాఖ రక.జి.హెచ్ ఆసుప్రతిలో చేర్చిదలిచాము. డాకటరుగా ఆమె స్థితి నాకు అర్థం కాలేదు. నమ్మకంగా ప్రార్థించగా పరీక్షలు నార్మలుగా వచ్చాయి. డాకటర్లు చాలా ఆశ్చర్యపడ్డారు. వెంటనే డిశ్చాత్ర్చి చేశారు. శరీరానికి వాపు వచ్చి బాధపడిన అమ్మకు పూర్తి స్వస్థత లభించింది. చాలా సంతోషించి స్తుతించాము. నేను చేస్తున్న ఉద్యోగం చాలా బాగంది. ఆ ప్రాంతంలో మెడికల్ ఆఫీసరుగా ఉన్నాను. మా నాన్నకు తీవ్రంగా గండె పోటు వచ్చింది. తెలిసినవారు లేకపోయిన డబ్బు లేకపోయినా ఆసుప్రతిలో చేరుట చాలా క్లిష్ట పరిస్థితి అయింది. అమ్మ దగ్గర సమర్థత లేదు. నా మీద బాధ్యత పడింది. నేను చేయగలిగినదంతా ప్రార్థించుట గనుక నమ్మకంగా ప్రార్థించాను. గండెను పరీక్షించి ఎంజియోగ్రావ్ చేయాలన్నారు. సమసతము ప్రమాదము లేకుండా జరికగ రీతిగా బాగా ప్రార్థించాను. ఆసుప్రతిలో సరైన ట్రీట్మెంటు కావాలంటే యం.యల్.ఎ రికవెండేషన్ చాలా అవసరమగును. దేవుడే నా విజ్ఞాపన రికవెండేషనుగా సీవాకరించి నాన్నకు అద్భుతంగా స్వస్థత లభించింది. గతంలో సిగరట్లు కాలచుట, మందు సేవించుట అలవాటుగా ఉండేది. క్రమంగా వాటిని మానుకున్నారు. నేడు అమ్మ, నాన్న ఆరోగ్యంగా జీవిస్తున్నారు. ప్రభువు ఇచ్చిన వాగ్దానము నెరవేర్చారు. ఒక రోజు అమ్మకు కాలు నొప్పి అని చెప్పగానే నాకు తెలిసిన మాత్ర వేశాను. ఒళ్ళంతా దురద వచ్చింది. కండ్లు తెల వేశారు. నరాలు దొరకలేదు. అమ్మకు రక్షణ కూడా లేదు. తప్పక రక్షించాలని ప్రార్థన చేశాను. రెండు మాడు సార్లు వాంతులు అయయాయి. ఆ తరువాత క్రమంగా కోలుకున్నారు. ఒక ప్రక్క క్రీస్తు కొరకు జీవిస్తూ తల్లిదండ్రుల రక్షణ కొరకు భారంతో ప్రార్థన చేశాను. ప్రతి ప్రార్థన ఆలకిస్తున్నారు. నా తల్లిదండ్రులు నా కోరికలన్నీ వున్నించి వారి డబ్బు అంతా ఖరచు పెట్టి చైనాలో చదివించి త్యాగము చేశారు.
నా విశావాసం ద్వారా వారిని నొప్పించాను గాని వారు కూడా నిజమైన దేవునిని కనుగొని ఆ దేవునిని ప్రేమించాలని నా ప్రార్థన. నేను ఒంటరిగా ఢిల్లీలో ఉన్నప్పుడు వుళ్యాళ్ రక్రైస్తవుల సహవాసంలో నీటి బాప్తిస్మము తీసుకున్నాను. సరిగాగ మార్చి 5వ తేది ముందు రోజు 4వ తేదిన నేను ప్రభువుకు ఇష్టమైన భడడ్గా మారాలని బాప్తిస్మము ద్వారా పరిశుద్ధాత్మ నడిపింపు స్పష్టంగా పొందాను. నా నమ్మకాన్ని అమ్మ కాదనలేకపోతున్నారు. నా కిష్టమైన రక్రైస్తవ వివాహమును చేయుటకు సహితము సమ్మతించారు. నాకు తగిన సహాచరుడిని పొందాలని అతడు రక్షణ పొందినవాడై యండాలని నేను భారంతో ప్రార్థన చేస్తున్నాను. ఆయనను నమ్మిన వారికి ప్రభువు సహాయము చేయుటకు ఇష్టపడువాడని నమ్మి నిరీక్షిస్తున్నాను.
నేను ప్రభువు ఉత్తముడని రుచి చూచి తెలిసికోగలిగాను. ఆయన సన్నిధి చాలా శాంతితో నిండినదై మధురానుభవం కలిగినదని నాకు తెలసు. నా స్నేహితులంతా యేసే రక్షకుడని నవ్మాలని నా సాక్ష్యము వివరిస్తూ ఉంటను. ప్రార్థన చేస్తునే ఉంటను. నా నమ్మకం కొందరికి వింతగా ఉండి విమర్శస్తుంటారు. బంధువుల స్నేహితుల విమర్శలు వినుటకు
118 ఇష్టపడక పారీటలకు, వేడుకలకు చాలా వరకు వెళ్ళకుండా నన్ను నేను కాపాడుకున్నాను. నేను మంచి విశావాసంలో జీవించి అనేకులకు సాక్ష్యంగా ఉండాలని చాలా ఆశతో నిరీక్షిస్తునే ఉన్నాను. నా తల్లిదండ్రులు బంధువు వర్గమంతా నీ ఒక్కగానొకక కుమార్తె వివాహము చేయువా? అని ప్శ్నంచుచుండగా ఏమ చెప్పాలో తెలియని స్థితిలో కలవరపడుచున్నారు. తల్లిదండ్రులిద్దరు ప్రమాద స్థితిలో ఉండగా నిర్గమ 23:20 లో వాగ్దానము ఇచ్చి నెరవేర్చారు.
""ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్దపరిచిన చోటకు నిన్ను రప్పించుటక్కు ఒక దాతను నీకు ముందుగా పంపుచున్నాను��. నిర్గమ 23:20
నేను నమ్మిన క్రీస్తు విలువైన వైద్య వృత్తిని బహుమతిగా ఇచ్చారు. నాన్నను అమ్మను ప్రమాద స్థితి నుండి అద్భుతంగా తప్పించారు. ఆయన చేసిన ఉపకారములకు ఏమ చెల్లించగలను? రక్షణ పాత్రను చేబాని ఆయన కృప కొరకు కనిపెట్టు చున్నాను. నా హృదయంలో ఉన్న పాట ఇదే
""నా ప్రియమైన యేసు ప్రభు సోత్రతము సోత్రతమయా
నీవు చేసిన ఉపకారముల్రై సోత్రతము సోత్రతమయా��
నా భవిష్యత్తు కొరకు చదువరులంతా ప్రార్థన చేయండి. క్రీస్తే నిజమైన లోక రక్షకుడు మనమంతా ఒకరోజు నిత్యత్వములో కలుదా�ం
దేవుడు మవ్ములను ఆశీర్వాదించను గాక. ఆమెన్. హల్లెలూయ. 119
సజీవ సాక్ష్యములు

సాక్ష్యం 15. అన్ని వేదాలను పటించి క్రీస్తును గురించి
బైబిలు తెలిపిన సత్యాలు నిజమని నమ్మి.
జీవిస్తున్నాను
డాక్టు రాగా భ్రందా, చైనా/అమెరికా
""మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారునియందు
మహిమపరచబడయట్రైనేను చేతను �� యోహాను 14:13
పరిచయము :
సాంప్రదాయ హిందా కుటుంబంలో జన్మించి సాయిబాబకు ఎకుకవ
పూజలు చేస్తూ బాల్యం గడిపాను. నాన్నగారు ఉన్నత ఉద్యోగిగా ఉ
ండినందన ఆర్థికంగా లోటు లేదు. అమ్మ ఇంటిలోనే ఉండేది. నేను
ఏకైక కుమార్తెను అయినందున నేను కోరినవన్ని పొందగలిగి చాలా
హాయిగా నా బాల్యాన్ని ఆనందించాను. నాన్న రావు చౌదరిగారు అమ్మ పేరు లకీ� నల్లపాటి జగత్తు పునాది వేయబడకముందే నా పట్ల ప్రత్యేక ప్రణాళ్ళక ద్వారా నన్ను దేవుని ప్రేమ తాకినందన క్రీస్తుకు మంచి భడడ్గా మారాను. నా రక్షణ అంచెలంచెలుగా కొనసాగింది. నా జీవితంలో ప్రభావితం చేసిన దైవ వాక్యము ఆధారముగా నా పూర్తి జీవితం కొనసాగింది.
""తన చిత్త ప్రకారము దయాసంకలపము చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా సీవాకరించుట్రై మనలను ముందుగా తన కోసము నిరణయించుకొని మనము తన యెదుట పరిశుదు�లమును, నిరో�షులమునై యండవలైనని జగత్తు పునాది వేయబడకముందే ప్రేమ చేత ఆయన క్రీస్తులో ఏరపరచుకొనెను��. ఎ్రేఫసి 1:6
ప్రభువు తన మహా కృప చొప్పున ఈ సాక్ష్యాన్ని మొదటిగా జయశీల గారి ప్రేయర్ పసల్లో ఆడియోగా చెప్పుటకు ప్రభువు అవకాశమచ్చాడు. దేవునికే నా నిండు కృతజ్ఞతలు. సహకరించిన జయశీల గారికి ప్రచురించిన ఆంటీ గారికి వందనములు. నా ద్వారా దేవుడు ఏమ చెప్పాలని కోరుచున్నాడో ఆ సంఘటనలన్నీ జ్ఞాపకము రావాలనియు, దీని ద్వారా నేను ప్రేమించి ఆరాదిస్తున్న క్రీస్తు సర్వదా మహిమ కలుగాలనియు నా దీన ప్రార్థన.
బాల్యం అనుభవాలు :
120
నా బాల్యంలో బైబిలు పరిచయము ఆశ్చర్యంగా కలిగింది. రెండు సంఘటనలు నాకు జ్ఞాపకమునకు ఉన్నవి. వీటి ద్వారా దేవుడు నన్ను ఎన్నుకొని నడిపిస్తున్నారని ధృడింగా నవ్ముచున్నాను. నేను కూడా మా స్వకీయుల అనుభవంతో బభగవత్గీత చదువమని ప్రోత్సహించగా ఆ గ్రంథం పట్ల కాసత అవగాహన ఉంది. ఎవరైన పాపము చేసినపుడు ఆ పాపాలకు శిక్ష అనుభవించక తప్పదు. ఏదో రీతిగా మరో జన్మలో అది తీరాలి. ఆ పాపపు శిక్ష నుండి తప్పించుకొనుటకు సాద్యము కాదు. కృషణ బభగవానుడు చెప్పాడని ఉంది. అవి నమ్మలేక పోయాను. ఆయనకు అనేక మంది భార్యలున్నారు. మా తాతయ్య గారు మహా భారతం గురించి కథలుగా చెప్పేవారు. దేవుడని ఆయన ఏమ చేసినా పర్వాలేదు. మనకు శిక్ష ఉంటుందా? ఎకుకవ ఆలోచించాలని లేదు. ఆయనకు హాకుకలు ఉండవచ్చు అని సమర్థించుకున్నాను. ఎందుకో చాలా తీవ్రంగా స్వర్గం నరకం గురించి పదే పదే ఆలోచించేదాన్ని బాగా తెలసుకోవాలనే కుతుహాలము ఉండేది. ఎవరు వివరంగా తెలియచేయలేదు. నేను చైనాలో డాక్టు కోర్సు చదువుట దేవుని ప్రణాళ్ళకలో ప్రాముఖ్యత వహించింది. అక్కడ పరిచయమైన రక్రైస్తవ స్నేహితుల ద్వారా చాలా మంచి విషయములు నేరచుకున్నాను. నీవెన్ని మంచి పనులు చేసినను దేవుని దృష్టిలో అవి మురికి గుడడ్లుగా ఉంటాయి. కాని క్రీస్తు నామమంలో ఏది చేసినా ప్రతిపఘలము తప్పక లభిస్తుందని తెలిసింది. క్రీస్తు ద్వారా చేసిన ఏ పనికి అయిన విలువ లభిస్తుంది. తృపిత శాంతి నెమ్మది లభిస్తుందని అర్థమయింది. మేము కడప ప్రాంతానికి చెందినవారము అనంతపురంలో కూడా ఉన్నాము. నాన్నకు ఒక అక్క చెల్లి ఉన్నారు. పల్లెటూరులో జవీందారుల వలై జీవించిన నానమ్మ తాతయ్య అనుమాన సపదంగా మరణించారు. నాన్నను ఇంజనీరుగా చదివించి మంచి ఉద్యోగములో ఉంచగలిగాను. అమ్మ ఆస్తిగలది కావునా కట్నం తెచ్చింది. ఉద్యోగ రీత్యా నాన్న వేర }రు చేరిననా నేను అమ్మతో ఉండి కర్నూలులో 1-5 తరగతులు చదివాను. నాకు చాలా గురతు ఉన్న సంఘటన ఏదనగా నా మాడవ తరగతిలో స్నేహితురాలు ఆటోలో కలిసి ప్రయాణం చేస్తూ సాకలుకు వెళ్ళేవారము. క్రిస్మస్ గ్రీటింగు కార్డు ఇచ్చింది. క్రీస్తు సిలువలో ముళ్ల కిరీటము పెట్టబడిన కిరీటము చూచి నేను ప్రశ్నించాను. మన తలంపులు మంచివి కానందన మన పాపాలు ఆయన బభరిస్తు తలపై ముళ్ళ కిరీటము ధరించాడని తెలిపింది. ఆ స్నేహితురాలితో ఇంటింటికి వెళ్ళి క్యార్ల్స పాడి ^్రటింగ�్స పంచాము. ఆ తరువాత 6వ తరగతిలో క్రీస్తును గురించి మరొకసారి విన్నాను. ఒకసారి కిరాణ కొట్టు నుండి ఇంటికి వచ్చు సమయంలో నాకు ే్నేహితులైవరు లేర అని బాధపేదాన్ని ఒకవ్మాయి మా సాకలులో చదువుట గమనించి ఆమె ఇంటికి వస్తావా అని ఆహ్వానించింది. ఆమె ఆ ఇల్లు మారిపోతు భజీగా ఉంది. క్రీస్తును నవ్ముకుంటున్నాము క్రీస్తు మాట్లాడే దేవుడు నీవు తపపకక చదువుకోమని చెప్పి బైబిలు నాకు బహుమతిగా ఇచ్చింది. అప్పటి నుండి మాట్లాడే దేవుని గురించి తెలసుకొంఆలని ఆశించి నా బైడ్ రూంలో దాచి చదువుటకు ఆరంభించాను. ఆదికాండము చదువుతున్నాను 121
సజీవ సాక్ష్యములు అర్థం కాలేదు. వెంటనే పెటైటలో బట్టల క్రింద దాచిపెట్టి మర్చిపోయాను. బైబిలు అర్థం చేసుకోవాలని ఆశ ఉండేది.
అనుకోని రీతిగా నాన్నగారికి అమెరికాలో ప్రవేశము కలిగింది. ఆ రోజుల్లో నేను 7వ తరగతి చదువుచున్నాను. అమ్మమ్మ కూడా మాతోనే ఉండేది. 7వ తరగతి పూర్తి అయయాక అమ్మ పుట్టింటికి మేనమామ గారి ఇంటికి అనంతపురము వెళ్ళాము. సామాను సరు�కొనే సమయంలో బట్టల క్రింద ఉన్న బైబిలును అమ్మ చూచింది. అవ్మా నీవు చదువుచున్నావా అని ప్రశ్నించగా ఏమ చెప్పలేక మౌనంగా ఉండిపోయాను. అమ్మకు రక్రైస్తవులు అంటే తకుకవ వారనే భావంతో ఆ బైబిలు విసిరి పడవేసింది. ఆ తరువాత అవ్మా నేను అమెరికా వచ్చేశాము. నేను అమ్మ నాన్నలకు ఏకైక పుత్రికను గనుక చాలా గారాబంగా పెంచారు. అమెరికాలో చదివించలేదు గాని 10వ తరగతి చదువుటకు కర్నూలులో హాస్టలులో ఉంచగా మంచి మారుకలతో పాసయయాను. బాల్యము నుండి డాక్టు కావాలన్న ఆశయముండుటచే ఇంటరులో పసైనసు గ్రాపు తీసుకొని మంచి మారుకలు పొందాలని శ్రద్ధగా చదివాను. కాని కోరిన ర్యాంకు రాలేదు. ఈ లోగా నా స్నేహితురాలు చైనాలో డాక్టు కోర్సు గురించి వివరాలు తెలసుకొని నేను అడిగిన కోరిక తీరచుటకు ఇష్టపడిన నా తల్లిదండ్రులు నన్ను చైనా పంపుటకు నిరణయించారు. వారు సాయి బాబ భక్తులు. నేను కూడా సాయిబాబను ఇష్టపడి పూజించేదానిని. ఆ రాత్రి సాయిబాబ నాతో అవ్మా నీవు తప్పక డాక్టు అవుతావని చెప్పారు. కాని సరిగాగ ఒక్క సంవత్సరము తరువాత క్రీస్తును తెలిసికొని ఆయనను వెండించుటకు ఆరంభించాను. నేను క్రీస్తును నమ్ముతానని పసైతాను గ్రహించి నన్ను క్రీస్తును నమ్మకుండా భ్రవు పెటాటలని ఆ రీతిగా నాకు వచ్చిందని గ్రహించాను. దేవుడు తన కొరకు ఏరపరచుకొనిన వ్యకుతలను పసైతాను తన హస్తాలతో చేరచుట్రై ప్రలోబభ పెడతాడని నాకు పూర్తిగా అర్థమయింది. ఆర్థికంగా నాన్న నాకు ఏది లోటు చేసేవారు కాదు గనుక చైనా హాస్టలులో ప్రత్యేక గది మంచి వస్తులు ఏరపరచుకున్నాను. నా ప్రక్క గదిలో ఇద్దరు అవ్మాయిలు క్రీస్తును వెంబడించి మంచి విశ్వాసులు రక్షణానుభవం అవసరమనియు నరకము పరలోకము స్థిరమైన స�లములు అని తెలియచెేపపవారు. బాల్యంలో అమ్మమ్మ బభగవత్ గీత చదివి విఇ్రించేది. నరకం గురించి వివరాలు తెలసుకోవాలని చాలా ఆశ ఉండేది. నేను కూడా శ్రద్ధగా బభగవత్గీత చదివినందున పాపం చేయు వారికి పాపపు శిక్ష ఉంటుంది. అది అనుభవించాలి మరో జన్మలో అయినా తప్పదు. కృషుణడి సందేశాలు నవ్మాలనిపించలేదు. చాలా మంది భార్యలండుట నాకు నచ్చలేదు. తాతయ్య కూడా మహా బారతం వివరించేవారు. గాని అంత లోతగా అనసరించలేదు.
మనము ఎన్ని మంచి పనులు చేసిననా వ్యర్థ�దమే. క్రీస్తు ద్వారా చేసిన పనులకు గురితంపు ప్రతి పఘలం ఉంటుందని నా రక్రైస్తవ స్నేహితులు చెప్పేవారు. తరచగా చెడడ్ కలలు వస్తుండేవి. కలతగా ఉండేది. డాక్టు కోర్సు చదివే విద్యార్థులు కొందరు కలిసి బైబిలు చదువుట ముందుగా
122 ఆరాధన స్తుతి పాట పాడుట ప్రార్థించుట అను క్రమం పాటిస్తూ నన్ను కూడా ఆహ్వానించారు. రక్రైస్తవులు పాడి దేవుళ్ళను ప్రార్థిసేత హిందువులంతా చేరి సాయిబాబను భజన ద్వారా పూజించుటకు కొందరిని ప్రోత్సహించి సమకూర్చినను అది జీవము లేని పరిచర్య గనుక కొనసాగించలేకపోయాను. నా స్నేహితులు నన్ను ఆహ్వానించుట మానలేదు. వారు పాడిన అర్థవంతమైన పాట నన్ను తీవ్రంగా ఆకర్షించింది. తప్పిపోయిన కుమారుని చరిత్ర వివరణ ద్వారా ఎం.భ. మాసిలామణి గారి రచన ""మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి నా తండ్రి ఇంటికి�� తప్పిపోయిన పాపి దార ప్రాంతంలో బాగుండునని తలంచి మారగం తప్పాననియు పశ్చాత్తాప్ గీతము నాలో చలనము కలిగించింది. కొన్ని పాపాలు చేయరాదని తలస్తు వాటిమాటికి అవే పొరపాట్లు చేస్తున్నాను. సాయిబాబను శక్తిని ఇమ్మని అడిగినను జవాబు రాలేదు. నాలో తృప్తి లేదు ఆ రోజుల్లో క్రీస్తును గురించిన సినిమా ""ఫాషన్ ఆఫ్ దిగాడ్�� స్నేహితులతో కలిసి చూచాను. క్రీస్తు శ్రమలను చూచి కన్నీరు కార్చాను. దారుణంగా హింసలు అవమానాలు ఎదురొకన్నారని గ్రహించాను. నా పాపాల కొరకు ఎన్నో ఘోర శికషలు బభరించారని తలంచాను. పాపము గురించి సరియైన అవగాహన కలిగింది. ""క్రీస్తు రక్తము వలన క్షమాపణ కలిగియున్నదని సత్యాన్ని నా ఆత్మీయ నేత్రాలతో గమనించాను. మా స్నేహితులంతా ఏదో రీతిగా అశాంతితో ఉండుటను బట్టి కలిసి ప్రార్థించాలని నిరణయించుకున్నారు.
నాకు రక్షణ అవసరమని గ్రహించి పశ్చాత్తాపంతో ప్రార్థించి గొప్ప నెమ్మది పొందాను. ఆ సమయంలో కాలేజికి పసలవులిచ్చారు గనుక ఎకుకవ సమయం ప్రార్థనలో పాలుగని ఆధ్యాత్మికంగా చాలా అభివృద్ధి పొందగలిగాను. ఎల్లప్పుడు వాక్య ధ్యానము ప్రార్థన సహావాసంపై ఆసక్తి కలిగిన రోజులలో ఇంటి వద్ద ఉన్న అమ్మతో నా విశావాసం గురించి వివరించాను. అందరి దేవుళ్ళకు పూజ చేయి ఎవరిని వదులుకోకు అని చెప్పారు. అమ్మను బాధ పెట్టాదని సరనన్నాను. ఆ తరువాత వాక్యము చదువగానే నా స్థితి స్పష్టంగా తెలిసింది.
""నీవు వెచ్చగానైనను చల్లగానైననా ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మవేయ నుదే�శించుచున్నాను�� ప్రక 3:16
విశావాస జీవితంలో రెండు పడవలపై కాలు పెడుతున్నానా? నిరి�వ స్థితికి దిగజారిపోగలనని భయపడాను. ఇంత గొప్ప రక్షణానుభవం ఎలా వదలివేయగలను? 2007వ సంవత్సరం క్రొత్తగా అడుగు పెట్టిన రోజులలో వాగ్దానము తీసుకొనుట పరిపాటి. ఆ వాగ్దానాన్ని నమ్మాను.
""అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసముంచం అప్పుడు నీవును నీఇంటివారును రక్షణ పొందుదురు�� అపొ 16:31
నేను నమ్మలేనని ఈ వాగ్దానము వచ్చిందా? అని తలంచాను. క్రీస్తును మాత్రమే నవ్మాలని ధృడింగా నిరణయించుకున్నాను. ఇంతలో ఇండియా వెళ్ళాను ఇంటిలో పూజలు చేయమని సాధువును దర్శించాలని నిర్బ�ందించసాగారు. నాన్న మాట కాదనలేక చెన్నై వెళ్ళాను. నాన్న 123
సజీవ సాక్ష్యములు నేను ఒక హోటల్లో దిగాము. పని పూర్తి అయిన తరువాత భోజనానికి కూరచున్న సమయంలో వింతగా స్రోటక� వచ్చి కళ్ళు తిరిగి అపస్మారక స్థితికి చేరుట చూచి చాలా భయంతో అరిచాను. మాట్లాడు నాన్న అని పలుకరించినను ఏమ సమాధానం లేదు. ముందుగా ఆయన అరిచాక స్పృహ కొలోపయారు. నా దగ్గర కారు డ్రైవరు చాలా సహాయపడ్డాడు. మ్రదాసులో భాష తెలియని స్థలము గనుక చాలా ఏడ్చాను. డాక్టును పిలిపించాము. డయాబేటిస్ ఉన్నందున షుగరు తగిగనందన ఆ స్థితి ఏరపడగా ఏదైనా తాగించాలనుకున్న నోరు తెరిచే స్థితిలో లేరు. మరొక హాస్పిటల్కు తీసుకొని వెళ్ళాము. ముందుగా భోజనానికి తిన్న తినకపోయినా భల్లు కటాటలని నిర్బ�ందించాడు. డబ్బుల పర్సు నాన్న జేబులోననే ఉంది. ఆయన కదలలేని స్థితిలో డ్రైవరు తన డబ్బు కటాటడు. ఆ రాత్రి మషనరరీ ఆసుప్రతిలో చేర్పించగానే పసలైన్ పెట్టి పరమార్శంచారు. నాతో ఉన్న నర్సు అవ్మా, క్రీస్తును నమ్ముావా? మీ నాన్న కొరకు ప్రార్థించదలిసేత గుడిలోకి వెళ్ళి ప్రార్థించుకో అని తెలిపింది. వెంటనే లోనికి వెళ్ళి ప్రవేశించి బైబిలు చదివి ప్రార్థించాను. ప్రభువే స్వస్థత ఇచ్చారని నా దృడినమ్మకము. ఒక గంట విశ్రాంతి తీసుకొని ఆంధ్రా చేరాము. నాన్నతో పూజ్రై ధైర్యంగా నిరాకరించలేదని నా మనస్సాక్షి నిందించినందన చాలా దు:ఖపడి ప్రభువుని క్షమాపణ కోరాను. నీ ఇంటి వారిని రక్షించగలనన్న వాగ్దానము నిబంధనగా స్థిరపరచిన కృపను బట్టి స్తుతించాను. ఆ తరువాత చైనా తిరిగి చేరాను. ఈ సారి నాలో పిరికి తనంతో తప్పించే స్థితిలో ఉండక నా ఈ విశావాసం నుండి ఎన్నడు తొలగిపోనని దృడింగా చెపపవలైనని తలంచాను. నీవు ఎందుకు క్రీస్తును నవ్మావు అని ఎవరైనా అడిగితే నేను స్పష్టంగా నమ్మిన సత్యాన్ని విశావాసానుభవాలు చెప్పాలంటే బైబిలు జా�నమునాకుండాలని తలంచి శ్రద్ధగా పరిశోధనాత్మకంగా ధ్యానించుట కారంభించాను. పౌలు కూడా విశ్వాసులందరికి తన ప్రతికలలో అదే బోధించాడు. క్రీస్తు పరిశుద్ధుడు, బలికి అరు�డు ఆయన పవిత్ర రక్తమే ప్రతి పాపిని పరిశుద్ధుని చేసి నిత్య రాజ్య వారసు*్న చేస్తుంది. నాలుగు సువారతలలో క్రీస్తు జన్మము అసాధ్యమైనది. అందరివలై శోదించబడియు జయించిన ఏకైక దైవము మాత్రమే కాదు అందరు చనిపోతారు గాని మరణించి తిరిగిలేచిన ప్రత్యేక దైవంగా తెలసుకున్నాను. అందరికి చెప్పాలని నిశ్చయించుకున్నాను. ఒకనికి తీరుప తీరచుటకు అరు�డు. ఆయనను రక్షకునిగా అంగీకరించి మారుమనససు పొందినపుడు తీరుపలోనికి రాము గాని పరలోకంలో ఆయన చేరచుకుంటాడు. అంతే కాదు పరలోకానికి ఏకైక మార్గము సత్యము జీవవైయున్నాడని నేడు సాక్ష్యమవ్వగలను.
""యేసు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు��. యోహాను 14:6
నిజానికి దేవుని ముందు ఎవరున్నారు? సృష్టి ఎలా ఉంటుంది. ఈ ప్రశ్నలకు జవాబు ""ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుడైయండెను, వాక్యమును నమ్మితే దేవునిని నమ్మినట్లే అని భావించాను. క్రొత్త సంవత్సరములో వాగ్దానము ద్వారా నాన్న రక్షింపబడ్డారు.
124 గతంలో కృషుణడు గురించి ఆలోచించేదాన్ని క్రీస్తే గొప్ప దేవుడు ఉతతముడు పవిత్రుడు నిత్య జీవానికి ఏకైక మారగం క్రీస్తే
మనము క్రీస్తును నమ్మినపుడు సత్యము ద్వారా నడిపిస్తాడు. క్రీస్తు చరిత్ర ద్వారా నెరవేరచుట నేడు దర్శించిన పవిత్ర దేశాల సందర్శినలో అన్ని ఆరికయాలజి సంబంధించిన ఆధారాలున్నాయి. ఇశ్రాయేలీయులను ప్రత్యేకించి ఏరపరచుకొనుట ద్వారా లేఖనము పట్ల అధిక విశావాసంతో నడిపించు సమర్థుడు. ప్రతి శ్రుక ఆదివారాలు మేము హాస్టలులో కలిసి ప్రార్థన చేసుకునేవారము. వాక్యము ధానిస్తూ విజ్ఞాపన చేసేవారము. వాక్యము ధ్యానిస్తూ మా ప్రార్థనలకు మంచి జవాబు లభించేది.
""నా యందు మీరును మీయందు నా మాటలను నిలచియుండిన యెడల మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహించబడును�� యోహాను 15:7
అన్ని పనులకు ప్రభువు తగిన సమయంలో జవాబు ఇస్తాడని తెలసుకొను కృప ఇచ్చాడు. క్రొత్త అనుభవాలు నేరాపడు. బైబిలు సందేశము ఆధారంగా దశమ భాగము దేవునికి ఇవ్వాలని అర్థమయింది. మలకీ 3:10
దేవునికి దశమ భాగమేసత దేవుడు ఆకాశ వాకిళుి తెరచి ఆశీర్వాదాలను కుమ్మరిస్తాడు. అది గొప్ప సవాలుగా నాముందు నిలిచింది. నాకున్న పారకట్ మనీలో 10వ వంతు దేవునికి అర్పించసాగాను. ఆ పని చేయుట ద్వారా ప్రభువు ప్రత్యేకంగా దీవించాడు. గతంలో చాలి చాలని సోవ్ము అయినపుడు భగులుట చూచి ఆశ్చర్యం కలిగించింది. నాన్నగారి వద్ద సొవ్ము కూడా సమృద్ధిగా అభివృద్ధి కాసాగింది. నా ఆత్మీయ జీవితంలో మరొక స్థాయి పరాశు ద్ధాత్మలో ప్రార్థించుట ఆత్మ నడిపింపు ఎలా ఉంటుంది. ఎలా పొందుతాము అనే ఆశ నాలో కలిగ క్రీస్తును నమ్మిన విశ్వాసుల సాక్ష్యాలు చదివి ఇంటర్నెట్ ద్వారా విశావాసం అభివృద్ధి చేసుకున్నాను. నాకు అవగాహనలో ఆత్మను గురించి తెలిసికోగలిగినను అనుభవం రాలేదు.
ఒక రోజు బజారుకు వెళ్ళినపుడు రొటైట కొనాలని ప్రేరణ కలిగింది. బ్రైడ్ కొన్నాను. ఎదురుగా నాకు ఒక భచ్చిగాడు కనిపించాడు. ఆ రొటైట అతనికి ఇవ్వాలనే స్వరము మెల్లగా నాతో చెప్పినట్లు గ్రహించాను. ఎందుకో ఆ స్వరాన్ని పట్టించుకోక ఉపేక్షించి మౌనంగా ఇల్లు చేరాను. ""ప్రభువా, ఆకలిగొంటిని నా ఆకలి తీర్చివా? అలుపలైన నా భడడ్లకు ఆకలి తీర్చితే నాకు చేసినట్లే�� ఈ మాటలు జ్ఞాపకమునకు వచ్చిన వెంటనే పశ్చాత్తాప్పడాను. ప్రేమ గల దేవుడు కృపామయుడు గనుక మరలా మరొక అవకాశమచ్చారు. ఈ సారి నేను నిర్లక్ష్యంగా లేను. వెంటనే అనసరించాను. మరొకసారి అవకాశము దేవుడే ఇచ్చారని ఎంచి దానిని వదులుకోలేదు. దైవ నడిపింపు గ్రహించాను. ప్రభువు నాకు స్వరంతో చెప్పిన మరోక మాట ఏదనగా ""మీ అమ్మమ్మ కొరకు నీవు లేచి ప్రార్థించు అన్నాడు. నేను వెంటనే లైచి ప్రార్థించాను. ఆ తరువాత రోజు నిజంగానే అమ్మమ్ము వడ దెబ్బ తగిలి ప్రమాదస్థితికి చేరింది. మామయ్య ఆసప్రతిలో చేర్చి పసలైన్ ఎకికంచగానే ఆమె ఆరోగ్యము సరైనది ప్రభువు 125
సజీవ సాక్ష్యములు నాతో ప్రార్థన చేయించారు. వీటి ద్వారా ఈ అద్భుత అనుభవాలు నాలో విశావాసం అంచెలంచెలుగా అభివృద్ధి చెందింది. మరొక సారి స్వస్థతల గురించి గ్రహించ గ్లిగాను. ఒసారి ప్రమాద వశాత్తు క్రింద పడాను. కాలు బైణికి వాచింది. నడువలేకపోయాను. మరొక మాడు వారాలు కనిపెటాటలన్నారు. అప్పటి వరకు సరిగా ప్రార్థించని నేను బాధతో ప్రభుని పాదాలు చేరాను. అద్భుత శక్తి గల ప్రభువు నన్ను స్వస్థపరిచారు. వెంటనే లేచి నడువగలిగాను. ఈ విశావాసయాత కొనసాగిస్తునే నా డాక్టు డిగ్రీ పూర్తి చేశాను. గ్రాడయయేషన్ పూర్తి అయింది. ఆ వేడుక్రై నా తల్లిదండ్రులిద్దరు చైనా చేరారు. రెండు వారాలున్నారు. ఈ సారి మా నాన్న అమ్మ ఇద్దరితో నా విశావాస జీవితాన్ని వివరించి చెప్పాను. నా ధైర్యం చూచి మా నాన్నకు చాలా కోపం వచ్చింది. వెంటనే ఇండియా వెళ్ళలేదు. స్నేహితులతో కలిసి ప్రార్థించేదానను.
రక్రైస్తవ విశ్వాసిగా జీవించుట సామాన్యమైన అనుభవం కాదు. ఎన్నో అవమానాలు నింద దాషణ శ్రమలు ఎదురోకవాలిగాని క్రీస్తు తన శక్తిని ఇచ్చి ఆత్మీయంగా బలపరచి తోడుగా ఉ ంటారని మా స్నేహితులమంతా ధైర్యం తెచ్చుకున్నాము.
""నశించిపోవు సువరణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కద. దానికంటై అమూల్యమైన విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసు క్రీస్తు ప్రత్యకషవైనపుడు మీకు వెప్పును మహియు ఘనతయు కలుగుటకు కారణమగును��. 1పేతురు 1:7
అనేక శోధనలన్నీ ఎదురొకనినను బంగారము అగ్నిచే కాల్చిబడి అమాల్యముగా శుద్ధి చేయబడినట్లుగా మన విశావాసంలో మారుప లభిస్తుందని అందరము నవ్మాము. రాబోవు ్రశమ్రై నన్ను చక్కగా సిద్ధపరిచారు. నాకు ^్రన్ కార్డు వచ్చే చాన్స ఉన్నది. అమెరికా వచ్చి తీసికోవాలన్నారు. ప్రభువు నాతో సాటిగా మాట్లాడారు. ^్రన్ కార్డు దొరకకపోయినను నీవు నన్ను విడచిపెటటవు కద. ప్రభువా, నీవే నాకు సరవాసవాముగా భావిస్తున్నాను. నిన్ను వదలి వెళ్ళలేను. నీవే సవారాగనికి వెళ్ళు మారాగనివి కదా. నిన్ను నేను వదులుకోలేను దేవా నా బహుమానము నీవే కద అని అబ్రహాము అన్నాడు నేను కూడా అదే చెప్పగలను అని ప్రార్థించాను. ^్రన్ కార్డు తిర్స్కరించబడిందని నాకు తోచింది. అందుకే ఈరీతిగా ప్శ్నంచారని భావించాను. చైనా నుండి నా చదువు పూర్తి చేసుకొని ఇండియాలో ఇల్లు లేదు. అమెరికాలో స్థిరపడుటకు అక్కడకు చేరాను. నేను డాక్టు డిగ్రీ పొందానన్న కృతజ్ఞతగా సాయిబాబ పూజ నిర్వాహించాలని అమ్మ నాన్న నిరణయించారు. నేను హారతి పట్టుకోవాలని పట్టుపటాటరు.
"వారి విగ్రహములు వెండివి బంగారువి అవి మనుష్యుల చేతి పనులు�� కీర్తన 115:4
నేను ఆంధోళ్నతో ఉండగా ప్రభువు నాకు మంచి వాక్యభాగాన్ని జ్ఞాపకము చేశారు. అపవాదిని ఎదురించండి. వాడు మీ యెుద్దనుండి పారిపోవును. ఇదే వాక్యము ఆధారంగా నాన్న నేను క్రీస్తును దృడింగా నమ్మాను. నేను ఈ పని చేయను అని ధైర్యంగా చెప్పగా చాలా కోపము వచ్చింది. నేను ఎన్నడయితే దేవుని మహిమపరచు అవకాశాలనప్యోగించి
126 బహిరంగంగా క్రీస్తును ఎరుగుదునని ఒప్పుకుంటుంన్నానో అప్పుడే స్పష్టంగా దేవుని దీవెనలను చూడగలిగాను. మా నాన్న మాట విననందువలన నాపై చాలా ఆగ్రహాముతో మాట్లాడకపోవుట వల్ల చాలా బాధపడాను. నేను ఏకైక పుత్రికగా ఉండి ఏది అడిగితే అది ఇచ్చే నాన్న అమతంగా ప్రేమించే నాన్న నాకు దారమగుట బాధ లిగింది. నా ముఖం కూడా చూడను అన్నారు. పరలోకపుతండ్రిని ప్రేమించుట ద్వారా ఇహలోకపు తండ్రి దారమగుచున్నారని దు:ఖపడాను
""నా తల్లిదండ్రులు నన్ను విడచినను యెహోవా నన్ను చేరదీయును�� కీర్తన 27:10
నాన్న కూడా కోపంతో ఉండగా ప్రార్థించాను. అదే సమయంలో నాన్నకు ఈమేయిల్ వచ్చింది. ^్రన్ కార్డు నాకు రాలేదని తెలిసింది. కారణము వివరించలేదు. అద్భుతంగా నాన్న నాతో మాట్లాడే అవకాశము కలిగింది. అన్నం తిన్నావా పాప అని అడిగారు. సంతోషంతో దేవుని స్తుతించాను. ఏదో జరిగిందన్న అనుమానంతో అమ్మ నాతో సంప్రదించి నాన్న ఈమేల్ చూచారు. చైనాలో ఉన్నందన ఆలస్యంగా చేరినందున ^్రన్ కార్డ్ నిరాకరించారమో నన్ను నిందిస్తారమోనని చాలా భయపడాను. కాని లాయరు గారి నుండి వచ్చిన ఉత్తరములో కారణము వివరంగా తెలియచేశారు. మా నాన్నగారు సిటిజన్షిప్ తిసుకునే పరిస్థితిలో ^్రన్ కార్డు కేటగిరి మారిపోవుట వలన జరిగిందన్నారు. ఆయన కారణము తెలిసినను నన్ను నిందించుటకు కారణము ఏమనగా సాయిబాబను పూజించుట మానివేసినందన ఈ స్థితి సంభించింది అన్నారు. దేవునిని నిజముగా ప్రేమించువారికి అనగా ఆయన సంకలపము చొప్పున పిలువబడినవారికి మేలు కలుగుట్రై సమసతము సమకూడి జరుగుచున్నవని మనము ఎరుగుదుము�� రోమా 8:28
నేడు నాకు వీసా లేనందన సాటడెంట్ వీసా తెచ్చుకోవాలనియు పాత లాయరుగారిని మార్చాలని తలంచాను. నా సమస్య క్లిష్టంగా ఉన్నదని ఎవరు ముందుకు రాలేదు. నాన్న గారి ే్నేహితుొకరు కొందరి లాయర్ల ఫోను నంబర్లను ఇచ్చి ప్రయతి�ంచమన్నారు. ఒక లాయరు చివరకు ఒప్పుకున్నారుగా చాలా కటువుగా మాట్లాడు తతవాము గలవాడయినను మేలు చేస్తాడని నమ్మాను.
మంచి న్యాయాదిపతి అయిన క్రీస్తు నాకున్నారని చాలా ధైర్యంగా ఉండి ప్రార్థిస్తునే ఉ న్నాను. నేను నమ్మిన క్రీస్తును బట్టి నాన్నలో అసహనం కలిగింది. సాయిబాబలో లేని ప్రత్యేకత క్రీస్తులో ఉన్న ప్రత్యేకత ఏమటి అని సాటిగా నన్ను ప్రశ్నించారు. ప్రభువే నాలో ఉ ండి మాట్లాగారు. క్రీస్తు మంచి దేవుడు మంచి ప్రవక్త అద్భుతాలు చేయువాడు. మతతయిలో వాక్యాభాగాలు చూపించాను నాన్న మాత్రం అన్ని దేవుళ్ళు ఒక్కటే అని నవ్మాలి నీవు బాగా చదువుకున్నావు విదేశాలకు వెళ్ళి జ్ఞానము సంపాదించావని తెలిసేత ఇలా అన్య దేవుళ్ళను నవ్ముకొని వచ్చావన్నారు. ఆ తరువాత నానమ్మకము గార్చి మరింత వివరంగా తెలియజేశాను. నా ^్రన్ కార్డు ప్రాపససింగు కొరకు కేసు పెఫైలు చేదా�ములే అని నాన్న చాలా ప్రాంతంగా 127
సజీవ సాక్ష్యములు చెప్పారు. కాసత నెమ్మది కలిగింది. ఈ కేసు పఘలితంగా ఇండియా వెళ్ళరాదు కాని అమెరికాలో ఉండవచ్చు అని తెలిపారు. నా మనససుకు శాంతి కలిగింది. అందరము ప్రాంతంగా కాలం గడిపాము. ఆ తరువాత ఇంటర్నెట్లో యు.ఇ.సి.ఎఫ్ చర్చి గురించి తెలసుకున్నాను. ఘంటా వంశీ గారి భార్య స్మితగారు నాకు తెలిసినవారైనందన తరచగా వెళ్ళి ఆరాధనలలో పాలుగన్నాను. అయితే మొదటిసారి నాన్నగారినే ఆ చర్చికి ధైర్యంగా తీసుకొని వెళ్ళండి అని కోరాను. నన్ను తీసుకొని వచ్చి చర్చిలో కూరచున్నారు. దైవజనుడు మంచి బైబిలు వాక్యం చెబుతున్నాడు.
""మీరుఅడుగు పెట్టు స్థలం మీకిస్తాను�� అన్న వాగ్దానము వివరించారు. ఎంతో భారంతో ఉన్న నా హృదయము చాలా }రట చెందాను. నన్ను ఎవరు కదల్చిరు అనే నమ్మకము కలిగింది. అనుకోని రీతిగా దైవజనుడు వక్తి గల వాక్యం చెప్పు సమర్థుడు గనుక వారి సాక్ష్యము వారి వాక్య బోధన చాలా సంతోషాన్ని కలిగించింది. మా నాన్నగారికి కొంచెం అయినా అర్థం అయితే మంచిదని మౌనంగా ప్రార్థన చేశాను. ప్రభువే ఎవరి హాృదయమయినా కదలించాలి కద! ఆ తరువాత నాకు కోరుట ద్వారా కేసు ఎంప్లాయివెంటు ఆధరైజేషన్ కార్డు ద్వారా నేను అమెరికాలో ఉండవచ్చును అన్న అనుమతి పొందాను. డ్రైవర్ లైపసనసు పొందవచ్చు అన్నారు. 2013వ సంవత్సరములో అది కూడా పొందాను. అమెరికాలో ఉద్యోగం చేయాలంటే పరీక్షలు వ్రాయాలి. అది వ్రాసినను అపజయము పొందాను. చాలా దు:ఖముతో ప్రార్థన చేయగా మరలా వాక్యం ద్వారా బలపరిచారు.
""నీ ప్రవర్తన అంతటియుందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ ్రతోవలను సరాళ్ము చేయును�� సామెతలు 3:6
నీ హాృదయవాంచ్లిు తీర్చును. మా నాన్నగారు స్వంత ఇల్లు కొనాలని ఆశించారు. నా పరిస్థితి గురించి దేవుడు ఆలోచిస్తున్నాడా లేదా సంశయము కలిగింది. నా జీవితం అమెరికాలో స్థిరపడునని తలంచి ఇల్లు దొరకాలని భారంతో ప్రార్థన చేశాను. ప్రతి ప్రార్థనను ఆలకించు దేవుడు 2014 సం�� నవంబరులో ఇల్లు దయచేశాడు. మరలా వాగ్దానము ఇచ్చి ఆనందం కలిగించారు.
""ఆపపుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదకు నీవు మహా అభివృద్ధి పొందుదువు. ఇంటి విషయములో స్థిర నమ్మకము కలుగునట్లు ఒక సాచన అడిగాను. ప్రభువా నా పుట్టిన రోజున ఇల్లు మాకు రావాలి. సరిగాగ నవంబరు 4వ తేది ఇల్లు మా చేతికి లభించింది. దేవుడిచ్చు బహ�మానములు కళ్లకు కనిపించనట్లు ఉంచగలరని నమ్మాను. 2013 సం��లో పాల్ కారు మోసము చేసి మాకు అమ్మనందున యాక్సిడెంటు అయి స్వల్ప గాయాలతో బయట పడాను. ప్రతి విషయము మన మేలుకొరకు సమకూరచు ప్రభువును నమ్మినందున నాకు క్రొత్త కారు లభించింది. 2015వ సం��లో బాప్తిస్మము పొందుటకు తగిన ఆత్మీయ పరిపక్వత పొందానన్న నిశ్చయతతో నీటి బాప్తిస్మము తీసుకున్నాను.
128
బాప్తిస్మము తీసుకొనుటకు ప్రభువే సిద్ధపరచినారు. ప్రతి అనుభవంలో వాక్యం నాకు అండగా నిలిచింది. వాక్యము దేవుడని నమ్మాను.
""ఒకడు నీటి మాలముగాను, ఆత్మ మాలముగాను జన్మించితెనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను�� యోహాను 3:5
ఆత్మమాలముగా కూడా జన్మించాలనియు దేవుని రాజ్యములో ప్రవేశముంటుందని ప్రభువు మాట్లాడారు. అమెరికాలో భడ్రి�వాటర్ చర్చిలో పాస్గరుగారితో సంప్రదించాను. రెండు వారాలు గడువిచ్చారు. కొన్ని కా�సులకు వచ్చి కొన్ని మెళకువలు నేరచుకోవాలన్నారు. అన్నిటికి లోబడి అన్ని విషయములు తెలిసికొని బాప్తిస్మము తీసుకొని చాలా ఆనందించాను. నా తల్లిదండ్రులు నా విశ్వాసాన్ని అంగీకరించలేరని తెలిసి ఒంటరితనంలో చాలా భయపడాను. ఆ రాత్రి బాగా ప్రార్థన చేశాను. కలలో బాప్తిస్మము తీసుకొను అనుభవం చూపించి నా పేరు లిస్టులో ఉన్నట్లుగా చూచి చాలా ఆశ్చర్యపడాను.
ప్రభువు తన చిత్తములో ఎంతో స్పష్టముగా నా బాప్తిస్మ అనుభవాన్ని సిద్ధపరచినందుకు చాలా స్తుతించాను. నా విశ్వాసము మరొక వెుట్టుకు చేరిందని నమ్మాను. గతంలో నా కేసు రాదని తెలిసి నాపై ఆధారపడగలవా? అని ప్రభువు నాతో మాట్లాడారు. ఏది ఏమయినా అంజూరపు చెట్లు పూయక పోయినా చేనిలో పంట రాకపోయినా ఆనందిస్తానని హబక్కూకు చివరిభాగంలో చెప్పినట్లు నేను అంగీకరించి మౌనంగానే భరించాను. ఎవాంజలికల్ చాపెల్లో స్మిత గారి పరిచయం వల్ల యు.ఇ.సి.ఎఫ్ చర్చికి కొంత కాలము వెళ్ళగలిగాను. ఆమె నన్ను ఆత్మీయంగా చాలా బలపరచింది. రెండు ప్రార్థన పసల్లలో నా సాక్ష్యము రికారిడ్ంగు చేయబడింది.
కీర్తన 91:15లో వెు�పెట్టినట్లు తోడుగా ఉండి సంరక్షించు వాగ్దానాన్ని నమ్మి నా విశావాసయాత కొనసాగిస్తున్నాను. నేను చాలా పిరికిదానను అయినను ధైర్యమచ్చి అణువనువున ప్రతి అడుగులో తోడుండి చేయిపట్టి నడిపిస్తున్నారు. మా నాన్న ప్శ్నంచినట్లే అమ్మ కూడా నీకు అన్ని ఉన్నవి చదువు, డబ్బు తల్లిదండ్రులు ఉండగా ్రకొతతమతంలోకి ఎందుకు వెళాివు. అపుడు అమ్మకు నా అనుభవ సాక్ష్యం చెప్పు అవకాశము కలిగింది.
అవ్మా, పాపానికి జీతము మరణము శిక్ష తప్పదు. నరకం ఉంటుంది కద నరకం తప్పించుకొను మారగం రక్రైస్తవ నమ్మకంలో ఉంది. ముస్లిం, హిందువుల ఆచారాలలో ఈ వివరములు లేవు. నేను అన్వేశించి జ్ఞానంతో వివేకంతో గొప్ప అవగాహన ఏరపడిన తరువాత అనుభవ పూర్వాకంగా ఈ మతాన్ని సీవాకరించి ఆనందిస్తున్నాను. రెండవ జన్మ లేదు. ఈ జన్మలోనే సత్యం తెలిసికోవాలి. అదే మనలను అన్ని సంశయముల నుండి సవాతంత్రులనుగా చేస్తుంది. నేడు నేను అవెరకలో అమ్మ నాన్నలతో జీవనాన్ని గడుపుతా మంచి రక్రైస్తవ నమ్మకంలో ఉన్న సహాచరుడికోసం ప్రార్థిస్తున్నాను. చదువరులంతా ప్రార్థించండి. మనమతఆ నిత్యత్వంలో కలిసి ఆనందించే ధన్యత ప్రభువిచ్చును గాక. ఆమెన్. 129
సజీవ సాక్ష్యములు

సాక్ష్యం 16. అద్భుత శక్తిగల దేవుడు నన్ను వెదకి రక్షించి
తలాంతులనిచ్చి సేవకు సిద్ధపరిచారు.
ఎస్తేరు పద్మ,, హైదరాబాదు
""నామటుట్రైతే బ్రతకుట క్రీస్తే చావైతే లాబభము�� ఫిలిప్పి 1:21
ప్రభువైన క్రీస్తు సదా స్తుతి నొందును గాక నాపేరు ఎస్తేరు పద్మ
నేను ఢిల్లీలో జన్మించాను. నాకు ఆక్క ఉంది. అమ్మ నాన్న విభిన్న
మతసు�లుగా ఉండగా నేను క్రీస్తును తెలిసికోకుండానే బాల్యం
గడిపాను. నాన్నగారు ఇండియన్ ఆ]్మలో పని చేసేవారు. రకనెడియన్
మతానికి చెందినవారు. అవ్మా పూజారుల కులంలో జన్మించి పూజలు
చేసేది. అమ్మ చాలా ప్రముఖ వ్యక్తిగా గజిటైడ్ ఆఫీసరు హె�దాలో
పసన్సార్ బోర్డు హెాడ్గా వృత్తి నిర్వాహిస్తూ చాలా భజీగా ఉండేది. ప్రభువు నా అక్కను మా గృహంలో ఎన్నుకున్నాడు. క్రీస్తు పట్ల ప్రగాడ ప్రేమ కలిగి ఉండేది. అన్నలు లేరు. అక్కను పేరుతోనే పిలిచేదానిని అక్క బాల్యం నుండి ప్రగాడిడ విశ్వాసిగా యేసే దేవుడని చాలా దృడింగా తెలేపది. పదవ యేట గొప్ప విశావాసీగా ఉండుటను చూచి అమ్మ నేను ఆశ్చర్యపేవారము.
నేను గర్భములో ఉండగానే దేవుని కన్నులు నన్ను దృష్టించాయని చెప్పగలను. నేను నాన్నను క్రీస్తు గురించి ప్రశ్నించి బాప్టిస్మం అనగానేమ అని అడిగితే నీరకందుకు ఈ విషయం నీవు ఇంకా చిన్నదానివి అనేవారు. నా అక్కను నన్ను నా తల్లిని రక్షించి తన సేవ చేయించుట్రై ఆమెను పుట్టించి బ్రతికించి తన రాజ్యములోనికి చేరచుకున్నారు. ఆమె జీవితం మా కొరకు త్యాగం చేశారు. క్రీస్తు మనందరి కోసం తన ప్రాణాన్ని సిలువపై త్యాగం చేశారని నా నమ్మకము. అక్కకు చేతబడి ప్రభావం వల్ల చాలా బాధపేది. డిల్లిలో అతి పెద్ద ఆసుప్రతిలో చూపించి వైద్యం జరిగించినను ప్రయోజనము లేకపోయింది. చెర్లీ నేను తప్పక మరణిస్తాను. నేను నమ్మిన క్రీస్తును చేరి ఆనందంగా ఉంటను. నీవు మాత్రం దేవుని నవ్మాలి. ఆయన సేవ చేయాలి అని చాలా స్పష్టంగా తెలిపింది. నేను ఆ మాటకు జవాబుగా అంత నమ్మకంగా చెప్పలేను. నేను కృషుణడి బభకుతరాలిని, అవ్మా కాళ్ళవాతను సేవిస్తుంది. వేవెులా నమ్మగలము. నాన్నగారు పుట్టుకతో రక్రైస్తవుడైనా నామాకార్థ జీవితం జీవిస్తూ ఉండేవాడు. బాల్యం నుండి బైబిలు జ్ఞానం ఉంది. అక్క ఆసుప్రతిలో ఉండగా దానియేలు రాజుగారు ప్రార్థించారు. అమ్మకు తకుకవ జాతి వారి దేవుళ్ళ గురించి మాట్లాడుట అవసరమా అని చిరాకు పడ్డారు.
సరిగాగ 1985వ సం�� జూన్లో అక్క ఆసుప్రతిలో మరణించింది. అప్పుడు అక్కను
130 �.సియు లోనే ఉంచినపుడు జరిగిన గొప్ప అద్భత చరిత్రగా అమ్మ వెంటనే కాళ్ల మీద పడి యేడుస్తూ నన్ను కూడా పిలిచారు. ఆ క్షణంలో దేవుని స్వరం గంభీరంగా వినిపించింది. ఇదిగో నీవు చనిపోయిన కూతురుపై నీ చేయి పెటాటలి. వెంటనే లోబడి నేను అమ్మ మా చేతిని అక్కపై ఉంచాము. చనిపోయిందని చెప్పిన డాకటర్లు అక్క లేచింది. అవ్మా అని పిలిచింది. అమ్మకు దేవుడు దర్శినముచ్చాడు. అక్క నేను అమ్మ ఇది దేవుడు చేసిన అద్భుత కార్యమని అక్క నమ్మిన దేవుడు కృషుణడు, కాళ్ళవాత కన్నా గొప్ప దేవుడు. మాట్లాడే దేవుడని నవ్మాము. అక్క బ్రతికిన తరువాత మాతో కేవలము 28 రోజులు కలిసి ఉంది. ఆత్మలో నింపబడి ఇద్దరము భాషలు మాట్లాడి ప్రార్థించేవారము.
అమ్మ కూడా మా నమ్మకముతో ఏకీభవించింది. దేవుని విశ్వాసుల సమక్షంలో సమాధి చేయవలసి వస్తుందని }హించలేదు. అదే నెల చివరిలో అక్క తాను ప్రేమించిన దేవుని చేరింది. కేవలము మా ఇద్దరి రక్షణ స్థిరత కొరకు ఈమెను బ్రతికించి స్వరంతో మాట్లాడి దర్శనమిచ్చి అమ్మను నన్ను ఆయన సేవార్థము నేడు గొప్పగా నడిపిస్తున్నాడు. డిల్లి నుండి విశాఖపట్నం చేరాము. స్నేహ ఎవాంజలికల్ పెఫలోషిప్ ఆరంభించాము. అమ్మ దేవుని సేవలో నిమగ్నమయయారు. నాకు వివాహము అయిన వెటనే హైదరాబాదు చేరి స్థిరపడాను. జీవితంలో చాలా కి�ష్టపరిస్థితులు ఎదురవుతాయి. ఒడిదుడుకులు వస్తునే ఉంటాయి. దేవుని పాటలు పాడే మంచి స్వరాన్ని దేవుడు నాకు మంచి తలాంతగా ఇచ్చి వివిధ ప్రాంతాలలో గాపసపల్ సింగరుగా నేను ప్రభువు మహిమార్థం పాటలు పాడి దేవునిని ఘనపరచుచు నా విశావాస యాత కొనసాగిస్తున్నాను. మన జీవితాలు దేవుని చేతిలో ఉన్నప్పుడు ఆయన మన పట్ల గల ప్రణాళ్ళకను బట్టి వ్యతిర�ంచి సేవలో వెను తిరిగి పరురగత్తిన యోనాను తిరిగి చేపలో దాచి తిరిగి రక్షించి లేపి చేయవలసిన పని నేర్పించి పూర్తిగా ఆయన కోరిన రీతిగా మనతోనే సంపూరణంగా చేయిస్తారని నా అనుభవ జీవితంలో స్పష్టంగా తెలిసికొని ప్రార్థనాత్మతో సాగిపోతున్నాను.
నా అక్క నా నుండి ఏమ కోరినదో అలాకగ 16వ యేట క్రీస్తును నమ్మి బాప్తిస్మము తీసుకున్నాను. నా కాలేజి జీవితంలో స్నేహితులు లోకాశలు వెన్నంటి ఉండేవి. చాలా సమయముంది కద! భక్తి చేయుటకు సేవ చేయుటకు ఇది సమయము కాదని నిర్లకష్యంక్షుండేదాన్ని. ఒక రోజు నేను క్లాసులో ఉండగా ముకుక నుండి ధారగా రక్తం స్రవించ సాగింది. నేను కాలేజిలోనే సొమ్మసిల్లి పడిపోయాను. ఆ రోజులలో అమ్మ నా దగ్గర లేరు. డిల్లిలో ఉండేవారు. పనివాళ్ళ సహాయంతో ఆం్రధాలో చదువుకునే దానిని నేను చాలా ప్రమాద స్థితిలో ఉన్నానని కాలేజి అధికారులు నన్ను ఆసుప్రతిలో చేర్పించారు. ఆకషణంలో నేను కోమాలోనే ఉన్నాను. అపస్మారక దశలో ఉన్నాను. ప్రభువు దర్శనాన్ని చూచాను. నేను నీరు ఉండు చోటిలో దిగి మునిగిపోవు స్థితికి చేరాను.
యేసు హస్తము నా చేయి పట్టుకొని పైకి లాగుట చూస్తున్నాను. నేను చాలా 131
సజీవ సాక్ష్యములు ్రతొట్టిల్లిపోసాగాను. అది దొంగ }భగా గమనించాను. ఆ }భ నుండి పైకి రాగానే నాపై నీరుంచి నన్ను శభ్ర�ం చేశారు. ఆకషణంలో తెల్లని పావురము ఎగురుచు వచ్చి నాపై నిలలిచింది. నేను స్రృహాలో లేను. నాకు వెంటిలైటర్లు అమర్చారు. దేవుని తలంపులు ఆశ్చర్యం కలిగిస్తాయి. ఫోనుగాని టైలిగ్రాము గాని లేకుండా నాకేదో ప్రమాదం సంభవించిందని మనససులో అనుమానము కలిగి బాధ కలిగించగా వెంటనే విమానంలో నేనున్న ఆసుప్రతికి వచ్చేశారు. నన్ను చూచి చాలా ఏడిచారంటా. ఒక పాప మరణించగా ఏకైక పుత్రికగా నా స్థితి ప్రమాదకరంగా ఉన్నట్లు చూచి చాలా దు:ఖ పడ్డారంటా అమ్మ ఏడసతూ ప్రార్థిస్తు ఉండగానే నేను అకస్మాత్తుగా కళ్ళు తెరిచాను. నా మెదడుకు హెామకరజి అయిందని యం.ఆర్.� తీయాలి అన్నారు. ఏ పరీక్ష చేసినా నార్మలు రిపోర్టు వచ్చినందన డాక్టు ఆశ్చర్యపేవారంటా. నేను అమ్మతో చెప్పిన మాట ఏదనగా అవ్మా అక్క చనిపోయి తిరిగి బ్రతికిన రోజులలో ప్రభువు సేవ చేస్తానని ప్రమాణం చేసాము కాని వెనక్కు జారిపోయాము. మనము తప్పించుకోదలచిన దేవుడు మనలను ఉ్రేక్షింపడు. ఆయన కోరినది మనము చేయాలి.
క్రీస్తులోనే నిలిచి చేయు సేవ ఆయనకు ఇష్టవైనదని ఎంచి ఆమ్మ నేను మా జీవితాలను క్రీస్తు పరిచర్యకై అంకితం చేసుకొని నేడు ప్రభుని మహిమ పరచగలుగుచున్నాము. నేడు గాసపల్ సింగరుగా అనేక ఉజ్జీవ సరభలలో యాత్ మీటింగులలో అనేక ప్రాంతాలలో నాకు ఆమావానాలు వచ్చాయి. తెలుగు, హిందీ, ఇం^్లషు బాషలలో పాటలు పాడి నా జీవిత సాక్ష్యాన్ని వాక్యానుసారంగా వివరిస్తాను. నాతో ఉన్న నా స్నేహితులు ఇతర భాషలలోకి తరి�మా చేశారు, అనేక ప్రాంతాలలో నాకు ప్రభువిచ్చిన మృధుమధుర స్వరంతో గానం చేయగా ఎందరో ప్రశంశించిన నా స్వంత ఘనతను కోరుకొనక క్రీస్తునే ఘనపరచుచు నాటినండి నేటి వరకు పాటలు పాడు పరిచర్య కొనసాగిస్తున్నాను.
క్రీస్తు ప్రేమ బలవంతం చేయగా పౌలు వ్రాసిన లేఖలలో నాకిష్టమైన వాక్యభాగము నేను అనుభవంలో గ్రహించిన గొప్ప సత్యమేమనగా
""దేవుని ప్రేమించువారికి అనగా ఆయన సంకలపము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుట్రై సమసతం సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. మాకు మంచి తలంపులను ఇచ్చి ఆయన సంకలపము చొప్పున సేవ చేయించుకుంటున్నారు. అనాథలకు ఒక ఆశ్రమము ఆరంభించాము. శని ఆది వారాలలో దార ప్రాంతాలలో పేద వారి మధ్య సేవ చేయుటకు శ్రమ పడుటకాశిస్తున్నాము. మా ద్వారా నిర్వాహించబడుచున్న 5 సంస్థలు విశాఖపట్నంలో ఉన్నవి. వారి మధ్య క్రీస్తు ప్రేమను కనబరచి సువార్త బోధించుటలో పని కలిగియున్నాము. హైదరాబాదులో నేను నా కుటుంబము నివాసం చేస్తున్నాము. అక్కడ కూడా ఆనాధ ఆశ్రమము పెట్టు ప్రయత్నమున్నది.
ఉద్యోగము, ఇంటి పని పిల్లల బాధ్యతలన్ననా నాకు సేవ చేయాలనే ఆకాంక్షతో చేయుట వల్ల కొన్ని విమర్శలను ఆటంకాలను ఎదురొకనవలసి వస్తుంది. ప్రభువు కృపతో ఆయన
132 నన్ను ఆయన సేవ కొనసాగించు బాధ్యత ఇస్తున్నారు. నా జీవితాంతము వరకు యేసును సేవిస్తూ జీవిత యాత కొనసాగించాలని నాకు చాలా గట్టి సంకలపమున్నది.
నాకు ఇష్టమైన పాట:
అమ్మ అని పిలిచావా, అది ఎవ్వరు పిలువని పిలుపు
నేను ఎన్నడు వినని పలుకులు
నాదు పాపముచే పటటబడితిని నిలిచాను నేను ్రదోహినై
దొరికింది నీ పాద సన్నిధి.
తల్లిమరచినా మరువనంటివి నావారు వెలివేసినా విడువనంటివి
నీ అద్భత ప్రేమ ఎలా మర్తను.
బ్రతకుట నీ కోసమే ప్రభువా చావైతే మేలే కద!
జీవితాంతము వరకు నీ ప్రేమ చాటైద ప్రభువా.
ఈ పాటలోనే సాక్ష్యము ఉంది. అందరము నిత్యత్వంలో కలువాలని నా ప్రార్థన. ఆమెన్ 133
సజీవ సాక్ష్యములు