Chapter 14 of 17

సాక్ష్యాలు 42–46

Photograph from page 245 of Adbutha Sajeeva Saakshyamulu
పేజీ 245

సాక్ష్యం 42. క్రీస్తు ప్రేమను, క్రీస్తును ప్రేమించే

విశ్వాసుల ప్రేమను కనుగొన్నాను.

రాంబాబు, గన్నవరం

""నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్యకుమారుడు వచ్చెినని అతనితో

చెప్పెను��లాకా 19:10

ప్రభువు నామంలో మీకు వందనములు!

నా పేరు రాంబాబు క్రీస్తును ప్రేమించి నమ్మకంగా దేవునిని

వెంబడించిన విశావాసీ అరుణ గారి ప్రేమ వల్ల నిజ దేవునిని గార్చి

తెలిసికొనగలిగాను. నశించిన జీవితానుల వెదకి రక్షించే రక్షకుడు

ప్రేమగల క్రీస్తేనని అనుభవ పూర్వాకముగా తెలిసికోగలిగాను. కేవలము

గొప్ప భాగ్యవైన రక్షణను ఉచితముగా సిలువలో కార్చిన రక్త ధార్ల ప్రభావమును బట్టి నేను దేవునిని సదా స్తుతిస్తున్నాను. ఎంతో గొప్ప రక్షణనిచ్చి లోకానికి హిందువులకు వింతైన జనముగా నన్ను చేసిన క్రీస్తుకే మహిమ కలుగునుగాక. నా సాక్ష్యమును కు�పతముగా వివరించుటకు ధన్యత ఇచ్చిన జయశీల గారికి వందనాలు. మొదటిగా దేవుని కృప్రై కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ఈ సాక్ష్యము దీవెనకరంగా దేవుడు మార్చాలని నా దీన ప్రార్ధన.

పరిచయము :-

పూజలు చేయు హిందువుల గృహాములో జన్మించాను. నలుగురు తోబుట్టువులతో ప్రేమగా జీవించాము. అక్క, నేను, తవ్ముడు, చెల్లి మేము వ్యవసాయము చేయు కుటుంబములో జన్మించాము. విగ్రహారాధన చాలా ప్రియవైనదిగా ఉండగా నాకగ్రంద సావామ దగ్గర పుటటలు గుటటలు దర్శించేవారము. పైడమ్మ తల్లి దగ్గర అన్న ప్రాస్న చూస్తూ తల వెంట్రుకలు బహుమతిగా ఇచ్చేవారము. అరుణగారు కృషాణరావుగారు మాకు పరిచయసు�లు నా ద్వారా పొలం పనులు చేయిస్తూ నన్ను విద్యావంతుడిని చేయాలని వారెంతో శ్రద్ధ వహించేవారు. అరుణగారు నన్ను స్వంత తల్లివలై చూచారు. ఆమె నమ్మిన క్రీస్తు మందిరానికి నన్ను కూడ తీసుకొని వెళుిచా ఉండేది. నేను తోడుగా వెళ్ళి ఆమెతో పాటు ఆరాధనలో పాలుగనేవాడిని కాని ఏ మాత్రము నమ్మకము, ఆసక్తిగాని లేదు. నేను పదవ తరగతి ఉతీతరుణడయిన తరువాత �.�.టి లో చేరాను. అది డిప్లోమా కోర్సు గనుక శ్రద్ధగా చదువుకుంటునే తోటి విధ్యారు�ల ్రపలోభాలకు పడిపోయాను. లోకాశలు స్థిరమని, మనస్సాక్షిని కోలోపయాను. వ్యర్థమైన షికార్లు చేస్తూ కాలయాపన చేసేవాడిని. స్నేహితులతో సినిమాలు ఎకుకవయయాయి. ఇతరులతో వ్యర్థంగా 245

సజీవ సాక్ష్యములు మాటాటడేవాడిని కాదు. చెడు తలంపులతో నా మనస్సంతా నిండిపోయేది. ఒక రోజు రాత్రి చాలా ఆలస్యంగా నిద్దపోయాను. గాడిడ నిద్దలో ఉండగా అరుణగారు నమ్మిన క్రీస్తు దర్శనము నాకు కలిగింది. ఆకాశము లోనుండి చేతి నీడను చూచాను. రెండు చేతులు చాచి ప్రేమతో నన్ను ఆహావానిస్తున్న చేతులను చూచాను. క్రిందికి చూడగానే అందరు రొవ్ము కొట్టుకొనుచు పరుగిడుచున్న దృశ్యము కనిపించింది. వారంతా నిత్య నరకములో ప్రవేశిస్తున్నామని భగ్గరగా ఏడచుట చూచాను. నా పాపాలన్ని జ్ఞాపకం రాగా నేను కూడ నరకములోనికి వెళాతనేమోనని చాలా ఏడసతూ ఉండగా ఆకస్మతతుగా పాస్టరుగారు కనిపించారు.

ఆయన చెయి పట్టుకొని అయయా, నరకము వెళ్ళకుండా ఉండాలంటే నేను ఏమ చేయాలి పరలోకం వెళ్ళుటకు ఏమ చేయాలి? అని పాస్టు గారిని అడిగాను. పాస్టరుగారు చాలా ఓరుపతో సువార్త చెప్పి, క్రీస్తు సిలువలో కార్చిన రక్తము ద్వారా ఉచిత రక్షణ పొంది నీటి బాప్తిస్మము తీసుకోవాలి. పరిశుద్ధాత్మ నీకు బోధించి సరవాసత్యములోనికి నడిపిస్తారు. ఈ రీతిగా బాప్తిస్మము తీసుకున్నాను. అదంతా కలలో చూడగలిగాను. రక్షణానుభవం కావాలని భారంతో ప్రార్థన చేశాను. నాకు దగ్గరగా ఉన్న కాలువలో బాప్తిస్మము తీసుకొనుటకు సిద్ధపడాను. నేను దేవుని రాజ్యానికి వార్సుడను కావాలని ప్రార్థించాను కానీ పశ్చాత్తాప్ ప్రార్థన ద్వారా గొప్ప నెమ్మది, సంతోషము లభించగా పసైతాను నాకు నిరుత్సాహము కలిగించాలని బాప్తిస్మము తీసుకోవద్దు అని భ్రవు పరచింది. నేను యేసు రక్తము జయం అంటు పదే పదే పలికి పసైతాను ఆలోచనలను దారం చేశాను. నేను ఇష్టతలో పాస్టరుగారి సమక్షంలో కాలువ దగ్గరకు వెళ్ళి బాప్తిస్మము తీసుకొన్నాను. ఈ అనుభవాలన్ని దర్శనములో పూర్తిగా చూడగలిగాను. ఆ తరువాత ప్రార్థన చేయాలో నాకు రాని సమయంలో నా చెల్లి నా కంటై ముందుగా క్రీస్తును నమ్ముటను బట్టి ప్రార్థన చేయు వివరాలు తెలిపింది. నేను పొందిన ధర్మములను బట్టి నేను చాలా భయపడాను. రాత్రి నిద్దపోకుండా క్రీస్తు నామంలో ప్రార్థించుట నా చెల్లి, కుటంబంలో వారు చూచి చాలా ఆశ్చర్యపడ్డారు. రెండవసారి కూడ అదే దర్శనము చూచిన తరువాత అరుణ గారితో వివరంగా చెప్పాను. ఆమె చాలా సంతోషించి ప్రభువు నన్ను రక్షించి తన భడడ్గా మార్చుకొని నీ ద్వారా సేవ చేయిస్తారని తెలసతున్నది గనుక నీవు గతంలో వలై పాపంలో పడిపోవద్దు. దేవుని ఆశ్రయించు, బైబిలు చదువుటకు ఆశ కలిగింది. ప్రభువు వాక్యము ద్వారా మాట్లాడేవారు. క్రొత్త అనుభవం ఆనందం కలిగించింది.

""ఏలయనగా దేవుడు తాను పంినవానికి కొలత లేకుండా ఆత్మ అనుగ్రహించను గనుక ఆయన దేవుని మాటలే పలుకును. కుమారుని విశ్వాసించు వాడే నిత్య జీవము గలవాడు�� యోహాను 2:34

లోకాశలతో జీవితము గడుపుట వ్యర్థమని తెల్పారు. శరీరాశ, నేత్రాశ లోకమునకు చెందినవి. వాటిపై పసైతానకు జయమున్నది గనుక రోజు సర్వాంగ కవచాన్ని ధరించి పైతానును ఎదురించాని వాక్యం ద్వారా తెలిసికోగలిగాను. యవ్వన కాలములో కాడివెాయుట ్రశ�షటవైన అనుభవం అని గ్రహించాను. యేసు నన్ను ఎన్నుకొన్నాడని ఇతరుల ప్రోత్సాహం

246 హెచ్చరికల ద్వారా నన్ను సరవాసత్యంలోకి నడిపిస్తున్నారని రూఢిగా నమ్మాను. యవ్వనములో శోధనలు ఎకుకవగా వస్తాయి. జాగరకతతో వాటిపై విజయం పొందాలని దృడింగా నిరణచించుకొన్నాను. విజయవాడలో చిన్న ఇల్లు అద్దెకు తీసుకొన్నాను. వివాహ సమయం వచ్చింది. మంచి విశావాసీ నాకు భార్యగా రావాలని ప్రార్థించాను. ప్రభువు నా ప్రార్థనలకు జవాబుగా దైవసేవకుని కుమార్తెను వివామమాడు కృపను ఇచ్చారు. చిన్న పల్లెటూరులో నా సేవను ఆరంభించాను. అవిడిటైకకల గ్రామములను ప్రభువే చూపించారు. కాని నేను ఏదైనా పోషణ కొరకు పని చేయుటకు ఆరభించాను. ప్రభువు నన్ను వెంటాడి ఆత్మల జాలరిగా ఉ ండాలని దర్శినముద్వారా మాట్లాడారు. నన్ను ఆకాశములో మాడు సేటజీల ద్వారా మాడవ ఆకాశంలో మాడు ప్రాంతాల గుండా తీసుకొని పోగా నా ఆత్మతో ప్రతి అనుభవాన్ని చూడగలిగాను. నాకు నీదగ్గర ప్రవాంతత లభిస్తుంది ప్రభు నీతోనే ఉంటనని చెప్పాను. నీ సమయమంకా రాలేదు పరలోకం చేరక ముందు నీ సాక్ష్యం బూలోకములో కాపాడుకో నా పిలుపుకు తగిన విధంగా యధార్థంగా జీవించు అని హెచ్చరించారు. నా ఆత్మ తిరిగి నాలోనికి వచ్చింది. నేను కలవరించుట అపస్మారక స్థితికి చేరుట చూచి నా స్వకీయులంతా నా చుట్టు చేరి ఏడసతూ కనిపించారు. వారందరికీ నా పరలోక దర్ధనము గురించి వివరించాను. నాకయితే చా� చాలని జీతంతో సేవలో తిరుగుటకు చాలా కష్టంగా ఉండేది. మా మామగారి సేవకు సహాయపడేవాడిని. ఆయన వృద్ధాప్యం వలన బలహీన స్థితికి చేరగా సహకారిగా ఉ ండ దలిచాను. నేను ధనాశ లేని వానిగా, మోసమనేది తెలియనివానిగా ప్రభువును ఘనపరచుచూ సేవ చేయసాగాను. నేను సేవ్రై పరిసర గ్రామాలు దర్శించేవాడిని తిరువూరు సమీపంలో చిన్న గ్రామాలలో ప్రార్థనా కూటలు సిద్ధపరచి అనేకులకు సువార్త బోధించి వారి అవసరాలలో, శ్రమలలో ప్రార్థిస్తూ నా కాలము గడుపుచున్నాను. నా సంఘసు�లలో ఒక కుటింబీకులు వారి బాబు బాగా ఏడసతున్నాడు గనుక ప్రార్థించమని తెలిపారు. ఆ చిన్నబాబు చేతికి, మేడలో కట్టబడిన తాయితతులను చూచి, వాటిని తీసివేయాలని చెప్పాను. అవి పసైతాను పని అన్నాను.

యేసు నామమంలో యేసు రక్తమే జయము స్తుతి సోత్రతములు అని ఆరాధించి, కొబ్బరి నానె తిసుకొని క్రీస్తు రక్తముగా మార్చాలని ప్రభువుని ప్రార్థించి బాబుకు రాసాను. బాబుపై దష్ట శక్తి తీవ్రంగా పని చేయగా వాడు ఏడసతూ ఉండిపోయాడు. బాబుకు విడుదల కలిగిన వెంటనే హాయిగా నవువాతా ఆడుకోగలిగాడు. ఈ అద్భ�తమును గమనించిన కొందరు క్రీస్తును స్వంత రక్షకునిగా అంగీకరించారు. నేను దేవుని పని జీవితాంతము నమ్మకముగా చేయుటకు నిరణయించుకొన్నాను. దేవుడు కూడ శుబభకరవైన ఆనవాళుి కనబరచి సేవలో పఘలితాలను బట్టి ప్రోత్సహిస్తున్నారు. ఈ పరిస్థితి గమనించిన పసైతానుకు సంబంధించిన దేవతలు నాతో సాటిగా మాట్లాడారు నీవు అందరినీ నా ఆ దినం నుండి తొలగించి క్రీస్తు అనుచరులుగా మార్చుచున్నావు. బలి కోరుచున్నానని కేకలు వేసింది. ఆ కేకలు వేయు సమయంలో ఎవరో నా గది తలుపు తట్టుట వినుచున్నాను. ఎవరా అని గమనించగా తెల్ల 247

సజీవ సాక్ష్యములు వస్ర్తాలతో సర్వాంగ కవచముల ఆయుధాల సముదాయంలో కనిపించిన ప్రభువు ఉనికి చూచి పసైతాను అనుచరుడైన దేవతలంతా త్వరపడి పారిపోయారు. దేవుడు అద్భుతంగా దేవతల నుండి సంరక్షించారు.

నా పట్ల కృప చూపుచూ చాలా ఉపకారాలు ప్రభువు నాకు చేసారు. నా వివాహం అయిన తరువాత 7 సంవత్సరాలుగా సంతానం కలుగలేదు. సంఘస్తులకు ప్రార్థన చేసి అద్భుతాలు చేస్తున్న నా జీవితంలో లోటు పాటు వల్ల విమర్శలు అవమానాలు ఎదురొకన్నాను. నా నిరీక్షణ అబ్రహాము శారాల వలై వాగ్దానములు నెరవేరచువాడు. క్రీస్తేనని నమ్మి కనిపెట్టగా నాకు దర్శనములో కుమారుడు పుట్టినట్లు ఆడుకుంటున్నట్లు చూచి నమ్మాను. కనిపెటినాను.

ఆసప్రతికి వెళ్ళాలని ఎందరో సలహా ఇచ్చారు. నేను ప్రభువుపై ఆశ పెట్టుకొని నిరీక్షించాను. నాకు దర్శనములో చూపిన రీతిగా ఒక బాబును బహుమతిగా ఇచ్చారు. నేటికి 3 సంవత్సరాలుగా గడిచాయి. బాబులో ఆనందిస్తున్నాము. నా సేవా భారమేమనగా యవవానములోనున్న స్రీత పురుషులను శోధనలోనికి ప్రవేశించిన నశించి పోకుండా వారిని సంరక్షించాలి. రక్షణానుభవం పొంది క్రీస్తులో అందరు ఆనందించి పరలోకంలో చేరి స్తుతించి సదా ఆయనతో నిత్యత్వంలో గడుపు కృప పొందాలని నా ఆకాంక్ష సంఘంలో వారంతా ఉజ్జీవంతో ప్రభుని ఆరాధించాలి. మా మామగారి సంఘంతో సహకరించి దేవునితో భళా నమ్మకమైన మంచి దాసుడా అని పేరు పొందాలని నా కోరిక. ఎన్నో కలలు, దర్శినలను ఇచ్చి ప్రభువు ఆదరించి ప్రేమిస్తూ నడిపిస్తున్నారు. హల్లెలూయ.

నా తల్లిదండ్రులు మరచిననా మరువని నా దేవుడు నా కుడి చేయి పట్టి నడిపిస్తూ రాబోవు విషయములు స్పష్టముగా చూపించి ఏ రీతిగా నమ్మకముగా నిలబడాలో తెలియజేస్తున్నారు. క్రీస్తు నన్ను ఎన్నుకొని జిగట గల లోకాశలతో రాజీ పడకుండా విద్యావంతునిగా నిలిపి పేరు పెట్టి తన సేవకుడిగా ఆత్మల జాలరిగా జీవించాలని పరలోక దర్శనాలు చూపించి నిరీక్షణ ఇచ్చారు. తగిన భాగసావామగా విశ్వాసుల తల్లిదండ్రుల పెంపకంలో ఉన్న స్రీతని భార్యగా నాకు ఇప్పించారు. పరిసర గ్రామాలలో సువార్త బోధించు ధన్యత ఇచ్చి సువార్త ప్రకటించు పాదాలు సుందరవైనవని తెలియజేసారు. క్రీస్తే సజీవమైన నిజ రక్షకుడు పరలోకం చేరచు ఏకైక మార్గదర్శి క్రీస్తు. నా ఇష్టమైన పాట,

నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవెంట నేను ఉంటా నేసయయా

ఎన్ని ్రశమలుచ్చిన ఇబ్బందులైదురైననా నీవు నాకు చాలు యేసయ్యా అని తలసతూ జీవిస్తున్నాను. అరుణమ్మ గారికి ప్రభువు ప్రేమను ఇచ్చి నాలాంటి వారికి ఆదరించి క్రీస్తులోనికి నడిపించిన గొప్ప ఉపకారాన్ని జీవితంలో మరువలేను. ఎన్నికలేని నన్ను బండపై నా అడుగులు స్థిరపరచి క్రొత్త గీతాన్ని నా నోట ఉంచారు. ప్రియ చదువరీ, నా జీవిత సాక్ష్యం చదివిన తరువాత క్రీస్తు సర్వ శక్తిమంతుడు పరలోకానికి చేరచు గొప్ప దేవుని ఆశ్రయించి ప్రార్థన, వాక్యం సహవాసంలో సాగిపోగలవా? ఆయన కృప మీతో సదా నిలుచను గాక.

248

Photograph from page 249 of Adbutha Sajeeva Saakshyamulu
పేజీ 249

సాక్ష్యం 43. నరులైల్లరు నను విడచినను

క్రీస్తు నన్ను ఆదరించి నడిపిస్తున్నారు.

జీవన కుమారి, గన్నవరం

""బందింపబడిన వారిని చెరసాల నుండి వెలుపలికి తెచ్చుటకును, చీకటిలో

నివసించువారిని బందీి గృహాములో నుండి వెలుపలికి తెచ్చుటకును

యెహోవానగు నేనే నీతి విషయములో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని

యున్నాను. యెషయా 42:7

ప్రభువు నామములో మీకు వందనములు!

నా పేరు జీవన కుమారీ నేను మధ్య తరగతి కుటుంబంలో

జన్మించాను. పూరీవాకుల నుండి విగ్రహారాధనతో జీవించుచున్నపపటికీ

నా జీవితం కష్టాల పాలై దీన స్థితిలో మన్నెం తులసమ్మ గారి అవ్మాయి

ర�ా�్స గారి పరిచయము వలన అరుణమ్మగారు నన్ను చేరదీసి ఆదరించి

జీవించే మారగం చూపారు. క్రీస్తు అనే గొప్ప ఆదరించు దేవుడిని పరిచయం చేసారు. నాన్నకు లివరు పాడయి కామెర్ల వ్యాధితో నీర్సవైనపుడు నా 8వ తరగతి చదువును మానివేసాను. మా నాన్నమ్మకు తన స్నేహితుల పరిచయం వలన క్రీస్తును నమ్మి ప్రార్థన చేసుకొనేది. ఆమె క్రీస్తును ఆరాధించి ప్రార్థనలకు వెళుిట వలన నాకు క్రీస్తును గారించి తెలసుకొనే అవకాశం కలిగింది గాని మనససులో ఆరాధించేదాన్ని కాదు.

నా చిన్న వయసులో హాస్టలులో చదివించుట వలన ఇంటి పనులు చేయుట తెలియకుండా పెరిగాను. మేము నలుగురు అకాక చెల్లెలము కలిసి పెరిగినను అక్కకు పెండ్లయిన తరువాత వారు విడిపోయారు. నాకు 13 సం�� వయసులో నా బావకు 22 సం�� ఉన్ననా నా చదువు మానిపంచి తెలిసి తెలియని వయసులో నాకు పెండ్లి చేశారు.

అమ్మ నాన్నలు నా పెండ్లి అయిందిలై అని తలంచి నన్ను పట్టించుకోలేదు. నా భర్తకు నేను ఇష్టం లేదని గ్రహించాను. బలవంతంగా నా పెండ్లి జరిగింది అనే కోపంతో ఆస్తి లేదనే వంకతో నన్ను చిత్రహింసలకు గురి చేసేవాడు. నేను గర్బ�వతిని అయయాను. శారీరకంగా సంబంధం ఉన్ననా మనససు లేనివాడిగా చాలా క్రూరంగా కొట్టుచు, ఎగిరి ఎగిరి తన్నుచు క్రింద పడవేసి బాధించేవాడు. నా తల్లిదండ్రులు దగ్గర లేరు ఎవరికీ చెప్పుకోలేక ఏడ్చేదాన్ని ఒకసారి 7వ నెలలో కడుపుపై కాలువేసి ్రతొకాకడు భయంకరమైన బాధతో అరిచాను. మరణించిన మగ భడను కూడా పట్టించుకోలేదు. నాకు చాలా రకతస్రావం అయింది. అసహాయ 249

సజీవ సాక్ష్యములు స్థితి అనుభవించాను.

ఆడదానికి అత్తగారిల్లు భర్త ఆధారము కావాలి కద, అని సహించి జీవించ సాగాను నా గర్భసంచి కీషణించిందని పిల్లలు పుట్టు అవకాశం లేదని డాకటర్లు చెప్పారు. నా భర్తకు అత్తగారికి ఆ మాట చాలా బాధ కలిగించింది. మరెకుకవ తీవ్రంగా బాధించేవారు. భార్య ఒక ఆడది అని వాడుకొనుటకు ఒక బుమ్మ వంటిదని నా భర్త ప్రవర్తించుట వలన నాకు నెమ్మది లేని స్థితిలో గతంలో నాన్నమ్మ చెప్పిన క్రీస్తును ప్రార్థించేదాన్ని దయగల దేవుడు గర్భము తెరచినందన మరలా ఇద్దరు ఆడ పిల్లలు కలాగరు. వంశోద్దారకుడు పుట్టలేదని మా అత్తగారు నిందించేవారు. నా బాల్యంలో నాన్నమ్మ ప్రార్థనలు నాకు చాలా ఇష్టముగా ఉండేవి. చీకటి శకుతల ప్రభావము వలన నేను బాల్యంలో పీడించబడినపుడు మందిరములో ప్రార్థనా పరుడైన దైవజనుడు నానె రాసి యేసు నామంలో ప్రార్థన చేయగా పసైతాను శక్తి నుండి విడుదల పొందిన రీతిని బట్టి నా తల్లి దండ్రులు కూడా నాన్నమ్మ విశావాసంలో ప్రార్థనలకు వెళ్ళ బాప్తిస్మము తీసుకొని సంఘ సరభయలైనారు. నా జీవితం గురించి వారికి సరైన అవగాహన లేదు. ఇంట్లో వంట చేయుటకు కూరగాయలు తెచ్చి ఇచ్చేవారు కాదు. నా భర్త బంధువుల ఇంట్లో భోజనం చేసేవారు. నేను మాడు నెలలుగా అన్నంలో కారం, ఉ పపు వేసుకొని నేను పిల్లలు ఆకలి తీరచుకొన్నాము. నా తోటి కోడలకు బాబు పుటాటడని నాకు పుట్టలేదని అవహేళన చేస్తూ చుళ్కనగా చూచేవారు. నేను క్రీస్తు నామంలో ఏడ్చి ప్రార్థన చేసే దాన్ని నా పెద్ద పాపకు ఒక సంవత్సరము, చిన్న పాపకు రెండు నెలలు నా హీన స్థితిని భరించే శక్తి లేక నేను ఇద్దరి పిల్లలతో కలిసి మరణించుట మంచిదని తలంచాను.

రాత్రి పమయంలో నీటిలో పడి చనిపోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఒక వృద్ధుడు నన్ను పలుకరించి ఆపాడు. ""అయయా, నన్ను పోషించేవారు లేరు భడడ్ల జీవితం పట్ల నేను బాధ్యతలు నిర్వాహించలేను. మరణించక తప్పదు అన్నాను�� అవ్మా, నిన్ను పోషించి కాపాడే దేవుడున్నాడు భయపడవద్దు, మరణము చాలా భయంకరమైనది ఆత్మహత్య పాపము. భడడ్లను చంపుట మరెకుకవ పాపము. నీకు నీ భడడ్లకు భవిష్యత్తులో మంచి జీవితము దేవడు ఇస్తాడు. నా మాట నవ్ము. నేను ఇంటికి తిరిగి వెళ్ళు వరకు గమనించి తాను వెళ్ళిపోయాడు. ఆయన నారకన్నడు కనిపించలేదు. ఆ రీతిగా దేవుడే ఆ వృద్ధుని ద్వారా మరణం తప్పించి రక్షించారు. క్రీస్తును ప్రార్థించుట బాల్యములో తెలిసికొన్నందున

""ప్రభువా, ఐగుప్తు చెర దాస్యము నుండి ఇశ్రాయేలీయులను తప్పించావు కద! ప్రేమ లేని నా భర్త మరియు బంధువుల నుండి నన్ను నా భడడ్లను తప్పించు అని ఏడసతూ ప్రార్థన చేసేదాన్ని, నా భర్తను మార్చు రక్షించు అని ప్రార్థించాలని నారకవరు చెప్పలేదు. తెలియని రీతిగా నేన నా భడడ్లతో గన్నవరం చేరాను. అరుణగారు నా పరిస్థితి గుర్తించారు. అక్కడి ప్రార్థనా మందిరము నాకు ఆ్రశయపురముగా మారింది. వారి ప్రార్థనలు, ఆదరణ నన్ను బ్రతికించాయి. భాసకర రావు గారి ఇంట్లో పాచి పని చేసుకొని వారు ఇచ్చిన ఆహార� నాకు

250 నా భడడ్లకు సరిపోయేది. గతంలో కారం తిని ఆరోగ్యం పాైనందన దేవుడు మంచి ప్రాంతం చేర్చి పోషించాడు. నిజానికి నా భర్త ఆస్తిపరుడైనను నాకు హాకుకలేదని పేరికంలో నన్ను ఉంచేవాడు కాని మా అత్తగారు నేను తిరిగి గర్భం దా*్చి మగ పిల్లవాడిని కనాలని ఇంటికి పిలిచారు. ఎంగిలి భోజనము తిని, వాడిన బట్టలు కట్టుకోవడం ఎందుకు అన్నారు. నాకు జీవము గల దేవుడు తోడుగా ఉంటనన్న వాగ్దానము నమ్మాను. ధైర్యంగా నా భర్తను నిరాకరించి ఒంటరిగా భడడ్లను చదివించుకొని జీవించుటకు సంఘస్తులు సహాయము చేస్తున్నారు. కావాలసిన బట్టలు పుస్తకాలు కొనిస్తున్నారు.

పుట్టింటికి వెళ్ళి నాన్న దగ్గర ఉండుటకు వారికి ఆర్థిక సో�మత లేదు. వారిపై ఆధారపడి వారికి బరువై యండుట మంచిది కాదు అని తలంచాను. అమ్మకు తెలిసిన వారు కనిపించి నా పరిస్థితి చూచి ఆదరించి నా కోసం ప్రార్థించారు. ఆ రాత్రి ప్రభువు దర్శనము చూచాను. ఆ దర్శనములో పరలోకంలో అందమైన తోటకు కగట్లు ఉన్నాయి. రెండవ కగటు దగ్గర ఒక చీటి చూపించగా మాడవ కగటు చేరాను. నీవు మరణించదలిచిననా నీ సమయము రాలేదు. పోయి నీ భడడ్లను సంరక్షించాలి అన్నారు. మాధర, కీర్తన పేర్లు నా భడడ్లను అందరి సహాకారముతో చదివించకోగలుగుచూ ప్రాంతంగా జీవించుట ప్రభువు ఇచ్చిన ప్రత్యేక దయగా భావిస్తున్నాను. ప్రార్థన, వాక్యం, సహవాసం నాకు సమృద్ధిగా లభించుట దేవుని కృప.

నా శ్రమలో అరుణమ్మగారి ఆదరణ నాకు కొండంత ధైర్యం కలిగించింది. ఆమెకు వందనాలు చెప్పి కృతజ్ఞత కలిగి ఉంటను. బాల్యంలో తల్లిదండ్రుల �శవార్యంతో ప్రేమతో పెరుగలేదు. హాస్టలులో చాలి చాలని భోజనంతో బ్రతికాను. నాకు చేతబడి చీకటి ప్రభావం వలన మా కుటుంబం గొప్ప దేవునిని తెలిసికొని దేవుని ఆరాధించుట ఉపకారముగా భావించి స్తుతిస్తున్నాను.

భడడ్ల విద్య కొరకు కలైక్టు గారిని ధైర్యంగా చేరి సాకలర్ షిప్ మరియు చిన్న ఇల్లు పొందాను. దేవుడు ఆదరణ కరత ప్రేమతో కనిపెట్టి చూచు నన్ను నమ్మకము బాల్యంలో నాన్నమ్మ కలిగించినందన భర్త, అత్త నిరాధరణ సహించాను. శారీరకంగా, మానసికంగా అనేక బాధలు ఒంటరిగా భరించాను అని ఏడ్చాను గాని దేవుడు నాకు ఇవ్మానుయేలుగా ఈ లోకంలో పరలోకంలో ఉంటనని పరలోకం చూపి నిరీక్షణ ఇచ్చి ఇద్దరి భడడ్లను బ్రతికించుకొను ధైర్యము ఇచ్చారు. ఆ క్రీస్తు నాశ్ర్యించి జీవించగలను. నా కోసం ప్రార్థించండి.

ఈ సాక్ష్యం చదివిన వారిని దేవుడు దీవించను గాక. ఆమెన్. 251

సజీవ సాక్ష్యములు

Photograph from page 252 of Adbutha Sajeeva Saakshyamulu
పేజీ 252

సాక్ష్యం 44. కేన్సర్ వ్యాధితో పోరాడి విజేతగా ప్రభుని

చేరిన విశావాస్ వీరుని వీరగాథద

సేవ్ భల్లా, ముంబాయి

""ఒక సంతతివారు ఆయనను సేవించెదరు. రాబోవుతరమునకు ప్రభువును

గురించి వివరింతురు�� కీర్తనలు 22:30

ప్రభువైన యేసు క్రీస్తు అదివాతీయ నామంలో శుభములు.

పరిచయం:

(శ్రీ సామయాల్ రమ కుమార్, క్రిష్టపఘర్ భల్లా రిటైర్డ్

అసిపసటంట్ కమీషనర్ కస్టమ్స్ అండ్ పసంట్రల్ ఎ్ర్సైస్)

దేవుని విశావాస్యత నమ్మకత్వాన్ని సేవ్ జీవితము వేడుకగా

జరిపిన సమయంలో సేకరించిన జీవిత విశ�షములు. ""నేను

బ్రతకు దినములన్నియు కృపాకేషమములే నా వెంట వచ్చును�

చిరకాలము యెహోవా మందిరములో నివాసము చేపసదను� కీర్తనలు 23:6

ఈ చిన్న పుస్తకము ద్వారా కొన్ని దశాబా�లుగా మా చిన్న కుటుంబము దేవుని ప్రేమ ఆయన విశావాస్యతలో గడిపిన అమాల్య జ్ఞాపకాల సంపద, దేవుని అపారమైన కృప, కేషమములు మమ్ములను వెంబడించిన రీతిని, మధుర జ్ఞాపకాలన్నీ సమకూర్చి వ్రాయబడింది. మా కుటుంబమును దేవుడు ప్రేమించిన రీతి చదువరులంతా గ్రహించాలని, ఈ తరములోనే కాక, రాబోవు తరములన్నీ మా కుటుంబమును ఆయన దకిషణ హస్తము పట్టుకొని నడిపించిన తీరు ఆదర్శముగా నిలిచిపోవాలని మా ఆకాంక్ష. దేవుడు మా కిచ్చిన సాపర్తి ప్రోత్సాహము మా కన్నీటి లోయలలో, కష్టాలలో కీర్తించి పాడే ధన్యత అనుభావాలు మా జీవితాంతము దేవుని మహిమపరచాలని మా జీవితా శయము. మా నాన్నగారు జీవితంలో విలువలనందించి నడిపించిన తీరును బట్టి, డాడీ నిన్ను సదా ప్రేమిస్తున్నాము. సదాకాలము మీ జ్ఞాపకాలతో జీవిస్తాము. మవ్ములను, మీ ప్రేమను చాలా కోలుపతున్నాము. గుడ్బై డాడీ.

2012 ఆగషుట 16వ తేది నా జీవితంలో మరుపురాని రోజు అదే రోజు డాకటర్లు నా జీవితంలో క్యాన్సరు వ్యాధి సోకిన వ్యక్తినని మాత్రిండాలలో కలిగిన ఈ వ్యాధిని

252 గురించి తెలిపి స్థిరపరిచారు. ఒక్కసారిగా ప్రముఖ హాస్సిటల్ అయిన టాటావెువెారియల్ ఆసుప్రతిలో పరీక్షల పరీక్షల పఘలితతంగా క్యాన్సరులో గల నాలుగు సేటజిలలో నా వ్యాధిని గురించి తెలిపి, ఇక నా జీవితము అరా�ంతరంగా ముగియబోతందని కొద్ది సమయము నాకు మగిలిందని తెలిసికొన్నాను. ఈ భయంకర సత్యము విన్నతరువాత నేనేమ కలవర పడలేదు. నిరాశకు గురి కాలేదు. నా శాంతిని మీకిస్తానని అభయమిచ్చిన క్రీస్తు అందించిన శాంతి నా గండెల నిండా నిండినందన అది నన్ను బలంగా స్థిరంగా నిబ్బరంగా నిలుచు ధన్యతను ఇచ్చింది. ఆ తరువాత వెను వెంటనే ఎముకల డాక్టు సలహాను బట్టి తంటి ఎముక నుండి ఆరంభించిన క్యాన్సరు వ్యాధికి కారణమగు భాగమును ఆపరషన్ ద్వారా సరిచేయదలిచారు. ఆ సలహాను బట్టి ఆ ఆపరషన్ ద్వారా ఆరంభవుయిన శారీరక బాధలకు విశావాస పరీక్షలకు నా శరీరము మనససు విషమ పరీక్షలకు లోను అయింది. నా దినచర్య క్రీస్తు తలంపులలో ఆరంభించు మంచి విశావాసీగా జీవించే క్రమంలో, వాక్య పఠనములో నేనందుకున్న వాక్య భాగము ద్వారా దేవుడు నాతో మాట్లాడారు. ""నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక యేరపరచుకొంటిననియు నేను నీతో చెప్పియున్నాను. నీకు తోడైయున్నాను. భయపడకుము నేను నీ దేవుడనై యున్నాను. దిగులుపడకుము నేను నిన్ను బలపరతను. నీకు సహాయము చేయువాడను నేనే. నీతియను నా దకిషణ హస్తముతో నిన్ను ఆదుకొందును�� యెషయా 41:10

నా వైద్య పరీక్షల పఘలితాల వివరములు తెలిసికొన్న నా భార్య బిడ్డలు, స్వకీయులు, నా సంఘస్థులు, విశ్వాసుల సహవాస సరభయలు విపరీతంగా దు:ఖ సాగరంలో మునిగిపోయి నాకు చాలా ఆదరణ ధైర్యము కలిగించు ప్రేమ ప్రార్థనల ద్వారా నన్ను వెన్నంటి ఆత్మీయంగా చాలా ఆప్యాయత చూపి దైవవాక్యాన్ని ,చూపించారు.

""నేను యెహోవాను, సరవాశ్రీరులకు దేవుడను. నాకు అసాధ్యవైనదేదైన నుండునా�� యిర్మయా 32:27

ఈ నమ్మకముతో దేవునిపై ఆధారపడి ఏ ్రశమయె�ునను భరించుటకు సంసిద్ధముగా ఉన్నాను. ఆ తరువాత 2012 అకోటబరు 12వ తేది కోహినారు ఆసుప్రతిలో ఆపరషన్ చేశారు. ఆ సమయంలో ప్రార్థించాను.

""ప్రభువా, నాకు ఆపరషన్ చేయు డాక్ట్లకు మంచి అవగాహన ఇచ్చి సరైన నిరణయము తీసుకొని తగిన చికిత్స చేసి నన్ను సవాస�పరచండి��. అని వేడుకున్నాను. ఆపరషన్ సరిగాగ పూర్తి అయిననా వి.టైక� అను పేరు గల ప్రమాద స్థితి ఎదురొకనవలసి వచ్చింది.

వెంటనే ఐదు నిమషాలుగా మరణావస�ను చేరాను. వెంటనే 12 షాకులిచ్చారు. ప్రభువు నా ప్రార్థనలు, స్వకీయుల ప్రార్థనా పరులందరి అవిరామంగా, అకుంఠిత దీక్షతో చేయు స్వస్థతల ప్రార్థనలు దేవుడు ఆలకించి నన్ను కనికరించి నాకు సృపహా 253

సజీవ సాక్ష్యములు కలిగించారు. నన్ను �.సి.యు లోనే చికిత్స చేసి సరిగాగ కొలుకనే వరకు ఆసుప్రతిలోనే ఉంచేశారు. ఈ పరిస్థితులలో క్యాన్సరు చికిత్సను తాతాకలికంగా మాడు నెలలుగా వాయిదా వేసి ఆపివేసారు. అద్భుత రీతిగా సి.టి. సాకను చేయుట ద్వారా క్యాన్సరు కణాలు 5 పసం. మ. నుండి 3.2 పసం.మ. తగిగనట్లుగా గమనించారు. ప్రభువు నా పట్ల అపారమైన దయను కనపరచినందుకు దేవుని స్తుతించాను. హల్లెలూయ

ఆ తరువాత నా బలహీన స్థితిలోనే ఉంటా మౌనంగా ప్రార్థించు సమయంలో వర్సగా గండె బలహీనత ద్వారా ఎటక�్స వచ్చి ఖంగారు పెటైటవి. కొన్ని గండె పోట్లు తీవ్రంగా రావడం వలన చాలా బాధ, భయం ఎదురొకన్నాను. సరిగాగ 2013వ సంవత్సరము జనవరి 20వ తేది నా భార్యతో బయటకు వెళ్ళుటకు ప్రయత్నించే సమయంలో గండెపోటు తీవ్రవైనందన నేలపైకి ఒరిగిపోయాను. ఆ బలహీనత గండెపోటు అని గుర్తించలేకపోయాను. ఆ తరువాత వర్సగా రెండు సార్లు గండెపోటులననుబభవించాను. జనవరి 28వ తేది ఇంటిలోనే రెండు సార్లు గండెపోటు వచ్చింది. వెంటనే ఆసుప్రతికి తరలించి �.సి.యు లో ఉంచారు. నన్ను గమనించి చూడసాగారు. వెను వెంటనే జనవరి 30వ తేది అతి తీవ్రంగా గండె పోటు వచ్చిన పఘలితంగా డాక్టు నా ప్రాణం మీద ఆశలు వదులుకొన్నారు. నేను బ్రతకుతానన్న ఆశ అందరూ కొలోపసాగారు. మానవులందరికీ అసాధ్యమైనది, దేవునికి సాధ్యము అని నమ్మాను. నేను నమ్మిన దేవుడు వాగా�నములన్నీ నెరవేరచువాడు గనుక వాక్యము ఆధారంగా నా విశ్వాసము దృడిడపడింది. ""యెహోవా హస్తము సాహస కార్యములు చేయును. నేను చావను సజీవుడనై యెహోవా క్రియలు వివరించెదను. యెహోవా కఠినముగా శిక్షించను గాని ఆయన నన్ను మరణమునకు అప్పగించలేదు.�� కీర్తనలు 118:16-18

ఆ తరువాత 2013వ సంవత్సరము పసపెటంబరు 15వ తేది మరొక సారి తీవ్రంగా గండెపోటు బాధ భరించాను. మరొకసారి నాకు జీవమచ్చి బ్రతికించారు. దేవునికే వందనములు. కీర్తనాకారుడు నాకు దేవుడు చేసిన ఉపకారములకు నేనేమ చెల్లించగను అని కృతజ్ఞత కనుపరిచాడు. నేను కూడ దేవుని ప్రేమ కృప తలపోసుకొని, నా ధనము, సంపద ఏమ కోర్డు గాని నా నోటితో ఆయనను ఘనపరచి, మహిమ పరచుట కోరుకుంటాడని గ్రహించాను. ఆయన అద్భుత నామమును నేను అనుభవించాను. అద్భుత అనుభవాల గురించి సాక్ష్యమిచ్చి దేవునిని ఘనపరచి మహిమపరచుట నా కరతవ్యముగా భావించాను.

ప్రియ చదువరీ, విశావాసంతో పదే, పదే ఎడతెగక ప్రార్థన చేసేత సందేహము లేకుండా దేవుని నవ్ముకుంటే మన జీవితములలో అద్భుతములు చేస్తారు, అదివాతీయ అద్భుత దేవునికి సదా మహిమ కలుగును గాక. హల్లెలూయ.

254

సాక్ష్యం 45. యేసు ప్రభువు సర్వ శక్తిమంతుడు,

అల్ఫా, ఒవెుగా గలవాడని చెప్పగలను

సుశీలా భల్లా, ముంబాయి

ప్రభువు నామమునకు మహిమ కలుగును గాక!

పరిచయము

సేవ్ భల్లా గారి జీవితము ఆశావాదంతో నిండి అనేకులకు ఆదర్శంగా

మగిలింది. ఆయన ముంబాయి వాసీ. క్రిష్టపఘర్ భల్లా గారి ప్రథమ పుత్రికగా

1954వ సంవత్సరము జనవరి 16వ తేది జన్మించారు. సమర్థవంతంగా

విద్యాబుదు�లు పూర్తి సమర్థతతో కస్టమ్స్ ఆఫీసరుగా ఉద్యోగ ధర్మం

నిర్వాహించారు. విజయవాడకు చెందిన స్సీలా జోయన్ను వివాహమాడారు.

ఇద్దరు ఆడ్రిల్లల తల్లిండ్రులుగా సుఖ జీవనం గడిపారు. అనుకోని పరిస్థితులలో

కిడ్నీ వ్యాధి వల్ల కొన్ని సంవత్సరములు కఠిన ్రశలు భరించి ప్రాంతంగా

ప్రభుని చేరారు. వీరి విశావాస జీవితము అనేకులకు ఆదర్శంగా నిలిచింది.

ఈ భక్తుని జీవితం గురించి అతని భార్య బిడ్డలు సన్నిహితులంతా వారి

అనుభవాలన్నీ గంభీరంగా సాక్ష్యం తెలుపగా వాటిని క్లుప్తంగా ప్రచురిస్తున్నాము.

నా భర్త ప్రభుని ప్రేమించి మహిమలో ప్రవేశించగా నా భర్త సేవ్ భల్లా

గురించి వివరించుటకు ముందుగా సరవాశక్తిమంతుైన దేవునిని మహిమపరచు

చున్నాను. మా కుటుంబ దాంపత్య జీవితము దాంపత్య అనుభవానికి అల్ఫా,

ఒమేగా అని చెప్పగలను. ఆది, అంతము ప్రభువే, మాడు ేపటల ్రతాడులో

మాడవ త్రాడు ప్రభువే. నా కుటుంబ జీవితంలో 36 సుదీర్ఘ సంవత్సరముల

అనుభవంలో నా భర్త సుగుణములను వరిణంచాలంటే ఆయన అసమాన ప్రేమ

గలవాడు. సరదాగా, వినోధ బభరితంగా ఆహ్లాదంగా మా జీవితాలను గడిపాము.

255

సజీవ సాక్ష్యములు

మా అత్తగారు పెద్ద కుమారుని ప్రేమకు పాత్రురాలై బాధ్యత గల కుమారునిగా

విధులు నిర్వాహించారు. అక్కయ్య హిలాడ్గారిని తవ్ముళ్ళను ముగ్గురిని కంటికి

రెప్పలా ఆప్యాయంగా కాపాడుకొనేవారు. మంచి సోదరునిగా జీవించారు.

నా పట్ల సాటియైన సహకారిగా సపోర్టుచేయు భర్తగా నాకు అన్ని విషయాలలో

సహకారాన్ని అందించారు. నా ఇద్దరు భడడ్లకు మంచి తండ్రిగా, స్నేహితునిగా

మనసారా మనససు విప్పి సంప్రదిస్తూ అన్యోన్యతలో గడిపిన అపురూప జ్ఞాపకాల

నిచ్చి మరుపు రాని తండ్రిగా నిలిచారు. మా వివాహ జీవిత బాధ్యతలు ఆయన

మోస్తూ నాకందించిన భారాలు నేను సమంగా పంచుకొని ఆనందించాము.

నేను మా పుట్టింటిలో 9 మంది తోబుట్టువులము గనుక చిన్న దానిని గారాబంగా

పెరిగానని గుర్తించి నన్ను పెద్ద కోడలిగా నిర్వాహించు బాధ్యతలలో కనిపెట్టి

నడిపించి సమర్థవంతమైన పెద్ద కోడలుగా తీర్చిదిద్దారు. నేను నా భర్తతో

గడిపిన 36 సంవత్సరముల వివాహ జీవితంలో సుదీిర�ము అనుకోను గాని

దేవునినే కేంద్దంగా చేసుకొని అమూల్యమైన సమయాన్ని గడిపిన సంతృప్తి

చాలా గొప్పది. అత్యంత ఆనంద భరిత కుటుంబముగా క్రీస్తును ప్రేమిస్తూ

ఆయనకు ప్రాధాన్యతను ఇచ్చి చాలా విలువైన సమయంగా గడిపిన అనుభవం

చాలా అపురూపవైనది.

జీవితమందించే విలువైన సంతోషాలు, సంబరాలలో లభంచిన వింతైన

సంతృప్తి గల గొప్ప మనసున్న భర్తకు నా బిడ్డలు నేను ఎంత కృతజ్ఞత

తెలిపిననా చాలదని భావిస్తాను. దేవుని విశావాస్యతను, చిన్న విషయాలలో

దేవుని దయను చూపించే అనుభవాలను గార్చి మాదిరికరమైన

అనుకరించగలిగినట్లు చేసి చూపించేవారు.

నా బిడ్డలు ప్రగతి సాదించుటలో ఎన్నో శిఖర్ అనుభవాలు, లోయానుభవాలు

అధిగమించి వారిని బట్టి గౌరవించే రీతిగా తల్లిదండ్రులుగా కలిసి ప్రముఖ

పాత్రను అతి సమర్థవంతంగా గడిపామన్నది నగ్న సత్యము. గత నాలుగు

సంవత్సరములుగా క్యాన్సరు వ్యాధితో నా భర్త పోరాడిన సంవత్సరములు

అనుకోని రీతిగా ఎదురొకన్న గొప్ప బాధకరమైన లోయ అనుభవం. ఒక్కసారిగి

షాక�తో సతంభించిన చేదు అనుభవాల సంపూటీ కన్నీటిమయవై ఆందోళ్నతో

కూడినదిగా గడిపామని తెలుపగలను.

256

మేము ఎదురొకన్న శ్రమ బాధలు అన్నీ క్రీస్తుకు అతి సన్నిహితులుగా జీవించి

అవకాశం కలిగించి ఆయన ప్రేమ, దయ, ఆదరణ సహా విశ్వాసుల ప్రేమ

ఇవన్నీ అతి స్పష్టంగా గ్రహించే గొప్ప జీవిత పాఠములను నేర్పించింది. మా

కుటుంబములో ఒకరికొకరము అతి సన్నిహితముగా బ్రతికే తరుణమచ్చింది.

దేవుని వాగ్దానములను అతి స్పష్టంగా నవ్ముచు, సందేహింపక క్రీస్తును

హత్తుకొని జీవించుచు ప్రతి దినము దేవుని దానము, ఆయన ఇచ్చిన }పిరితో

జీవిస్తున్నామన్నా అవగాహన కలిగించింది. ప్రతి దినము నాతనంగా పుట్టు

ఆయన ప్రేమను అతి స్పష్టంగా అనుబభవించగలిగాము. గతము కంటే

అధికముగా మా పరీక్ష సమయంలో ఆయన ప్రతిదినము మా పట్ల కనపరచు

అద్భుతములను చవిచూడగలిగాము. దేవునికే వందనములు.

సేవా జీవితంలో చూపిన నిబ్బరము విశ్వాసము దేవుని చితాతన్ని స్పష్టంగా

గ్రహించిన విధానమును బట్టి నేను కూడ సంతోషంగా ఈ బాధను దిగమ్రంగి

నవవాలిగిన రోజులు దేవుడు ఇచ్చాడు. నేను నిత్యత్వము కొరకు ఇంత గొప్ప

మనసున్న విలువలు గల వ్యక్తిత్వము గల భర్తను దేవుడు నాకిచ్చినందున

ఆయన జీవితంలో నేను సగ భాగమై జీవించు ధన్యత ఇచ్చింనందున దేవునికి

సదా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను.

నా భర్తను గౌరవిస్తూ, శ్రమలో ఆయనకు నమ్మకంగా పరిచర్య చేసి,

ప్రేమించే భార్యగా ఉండు భాగ్యము పొందినందుకు అతిశయిస్తున్నాను. నా

కుటుంబమునకు స్నేహితులందరికి నా కందించిన సంపూరణ సహకారమునకు

సంతోషిస్తూ నిండు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఎన్నో సంవత్సరములు నా

జీవితానికి సాప�ర్తి ఉత్సాహం ఇచ్చింది వీరనని ఆనందిస్తాను. సేవ్ జీవితము

మరణము దేవుని మహిమార్థవై నిలిచింది. మీరంతా దేవుని మహిమ కొరకు

జీవించి విలువైన జ్ఞాపకాలను నా భర్త సేవ్ను గార్చిన రీతిగా జీవించాలని

నా దీన ప్రార్థన.

దేవుడు మవ్ములను ఆ విధంగా దీవించనుగాక. ఆమెన్.

257

సజీవ సాక్ష్యములు

సాక్ష్యం 46. అద్భుత సహన శీలి, ప్రేమగల నాన్ననిచ్చిన

దేవుని ప్రేమిస్తున్నాను.

ఆరీత భల్లా, ఢిల్లీ

""నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకించుము, నీ తల్లి చెప్పు

బోధను ్రతోసివేయకుము�� సామెతలు 1:8

ప్రభువు నామమునకు మహిమ కలుగును గాక!

నా పేరు ఆరీత భల్లా, నేను సేవ్ బల్లా గారి ప్రథమ పుత్రికను. సృష్టికరత

అయిన దేవుడు ఈ లోకంలో జీవించేదిన్యతను ఇచ్చి సేవ్ భల్లా గారిని నాకు

తండ్రిగా నిరణయించిన అపురూప భాగ్యమును బట్టి దేవుని గొప్ప ప్రేమను

గుర్తించి స్తుతిస్తున్నాను. బాల్యములో నేను ఏడచుట మా నాన్నగారు

సహించలేకపోయేవారు. మా అమ్మకు చెప్పేవారు నా వివాహం వరకు నాకు

నా ఉన్నత విద్యకు సాప�ర్తి ఇచ్చి గొప్పగా వివాహము విద్యావంతుైన భర్తను

ఎన్నికచేసి నిర్వాహించిన రిపసప�న్ సమయంలో నేను మాట్లాడిన మాటలు

తెల్పాలని కోరుకుంటుంన్నాను. దేవుడు చేసిన మేళ్ళను ప్రతి ఒక్కటి లైకికంచగా,

లైకికంచలేని మేలులను చేసిన దేవునికి కృపను బట్టి ఆశీర్వాదాలను బట్టి నా

తండ్రిని చూచాక, ఆయన ప్రేమను అనుభవిస్తూ దేవుని ప్రేమించుట తెలిసికొన

గలిగాను.

""నాన్నగారు, ఈ ప్రపంచంలో అతి గొప్ప తండ్రివి, ఉత్తమ ప్రేమ గల

తండ్రివి�� అని తెలిపారు. బైస్ట డాడీ అని ప్రపంచంలో బైస్ట డాడీ అని

భరుదునిస్తూ సంతోషిస్తున్నాను.

నా తండ్రి, నాకు మంచి స్నేహితునిగా నమ్మకమైన తోడుగా పసి హృదయం

గల నిషకల్మషవైన వ్యక్తిగా గుర్తించగలిగాను. కొబ్బరికాయ బయట గట్టిగా

ఉన్ననా లోపల అందమైన సుతివెుతతని పదార్థము ఇమడి ఉన్నట్లు నేను

258

వరిణంచగలను. నాన్న గారి గురించి ్రేఫస్ బక�లో వరిణంచిన అభినందనలను

బట్టి చాలా అతిశయిస్తాను. నా బాల్యంలో మా నాన్నగారు నేను సద్దావ్

హ�ేస్సన్లాగా ఉంటను కాబట్టి సరిగా ప్రవర్తించు క్రమశిక్షణ విషయంలో

గానీ, శుభ్రత విషయంలోగానీ, పెద్ద వారిని గౌరవించే విషయంలోగానీ,

చాలా ప్రత్యేకంగా గమనించి సరిచేసేవారు. దేనికి రాజీపేవారు కాదు. ఏదైనా

పని చెభతే వెంటనే చేయాలి నిర్లకష్యాన్ని సహించేవారు కాదు.

నన్ను నా చెల్లిని చాలా ప్రేమించారు. దేవుని బిడ్డలుగా చూచేవారు. ఒకసారి

నేను విసిగించినపుడు నన్ను బాధించారు. నేను మౌనంగా ఉండిపోయాను.

తరువాత నాన్నగారు నన్ను బాధపరిచారు అన్నాను వెంటనే కన్నీటితో

పశ్చాత్తాపంతో సారీ మమ్మీ, మరోసారి కొటటను అన్నారు. మాకు ఏది అవసరమో

అడగకముందే అందజేసేవారు.

మా నాన్నకు క్యాన్సరు వ్యాధి అని తెలియగానే నేను నమ్మలేకపోయాను.

చాలా ఆరోగ్యంగా ఉండేవారు. మానాన్న మంచి విశావాసీగా, దైవ వాక్యములను

కంఠత పట్టి అపపజైప్పుటలో ఆనందించేవారు. దాని అవసరం వస్తుందని ఆ

రోజులలో అనుకోలేదు గాని చర్మ దశలో క్యాన్సరు వ్యాధి బ్రైయిన్లో

ప్రవేశించి మాట సరిగాగ ఉన్నను చదువు శక్తి లోపించిన సమయంలో ఆయన

నేరచుకున్న వాక్యాలు వల్లించి మవ్ములనందరినీ ఆశ్చర్యపరిచేవారు. ఆయనలో

ఉన్న గొప్ప సుగుణము హారి�ంచదగినది.

""సంతోషము గల మనససు ఆరోగ్య కారణము. నలిగిన మనససు ఎముకలను

ఎండిపోజేయును�� సామెతలు 17:22

నాలుగు సంవత్సరములు బ్రతకుటకు ఆశ్చర్యము కలిగించిన విషయము

ఏమనగా కీమోతెరపీ వంటి చికిత్సల వల్ల నాలుగవ సేటజి క్యాన్సరు వల్ల

రోజులు గాని, నెలలు గాని, బ్రతకుతారు కానీ ఆనందంగా ఆశావాదంతో

జీవించుటకు ప్రయత్నించిన రీతిని బట్టి బ్రతికి ఆనందము కలిగించారని

నమ్ముతాము. టాటా ఆసుప్రతి వారు నాన్నతో సంప్రదించిన వేళ్లో డాక్టు

గారు సరనండి నా ఆపరషన్ కొరకు ఎప్పుడు రమ్మంటారు? అని ధైర్యంగా,

నిబ్బరంగా శాంతంగా ప్రశ్నించేవారు. అదే రోజు నాతో అవ్మా, సరదాగా

బేకరీకి వెళ్ళాం అని నాకు తినే పదార్థములు కొని పెట్టి నాన్న చాలా ప్రాంతంగా

ఉండుట నాకు ఆశ్చర్యం కలిగించింది. నాకు నాన్న ఆపరషన్ బాధ ఎదురొకన

259

సజీవ సాక్ష్యములు

వలసిన స్థితిరకై దు:ఖం వచ్చింది. నాన్న, మీకు క్యాన్సరు అన్నారు కదా అని

అడిగితే వెంటనే మాట మార్చి చూడు తల్లి, కేక� చాలా రుచిగా ఉంది తిను

అన్నారు. మా అమ్మ ఏడుస్తు కూర్చొని యండగా, జైన్నీ ఎందుకు ఏడుస్తావు?

నా ఆత్మ కొరకు ప్రార్థించు అని తెలిపారు. నేను పుట్టిన తరువాత చెల్లి

పుట్టింది. మా ఇద్దరికీ ముందు మా తల్లి దండ్రులకు అందమైన బాబు

జన్మించాడు 10 నెలల వయసులో పాకుచున్న సమయంలో నేలపై పడిన

మందు పొరపాటన తినినందుకు ఆకస్మిక మరణం సంభవించింది. ఆ

సమాధికి వెళ్ళి జ్ఞాపకార్థ సమావేశాలు చేయలేదు. శరీరము పాడైన ఆత్మ

ప్రభుని చేరును కద! మనమే పరలోకంలో బాబును చూస్తాము అని ఎంతో

గొప్ప నిరీక్షణతో జీవించారు.

నాన్న నీర్స్ స్థితిలో నుండగా వెనువెంటనే ఎన్నో శోధనలు శ్రమలను

ఎదురొకన్నాము. అమెరికా నున్న చెల్లి కారు ప్రమాదానికి గురైంది. అద్భుతంగా

స్వల్ప గాయాలతో నిలిచింది. నాకు గర్భం వల్ల కొన్ని ఆమాంతరాలు వచ్చి

ప్రథమ సేటజిలోనే పొగొట్టుకొన్న స్థితిలో మా నాన్న చూపిన నిబ్బరము నెమ్మది

గల మనససు మాకు ధైర్యము కలిగించేది. ఈ శ్రమలో దేవుడి ప్రేమ మమ్ములను

ఆవరించి ఆదుకొన్నది. శ్రమలలో చూపిన సహనము ఎంతో భక్తితో నిండిన

వార చూపగలరు. ఇది క్యాన్సరు వ్యాధితో ఉన్నవారు చూపగలుగుట అసాధ్యమే

గానీ నాన్న జయించారు.

నా వివాహ సమయంలో నా కొరకు ప్రవీన్ అనే భక్తి, వినయము గల

ఇంజనీరు చదివిన వ్యక్తిని నిరణయించారు. నేను ముందుగా ఆయనతో

మాట్లాడినపుడు మొదటి మాట ఏదనగా ఆర్తీ నేను మీ తల్లిదండ్రులను

కలిసి మాట్లాడినపుడు వారు నాకు చాలా నచ్చారు. నాకది చాలు అన్నారు.

మా ఇద్దరి వివాహం తరువాత చిన్న చిన్న వాగావాదాలు కలిగినపుడు మా

నాన్న ఎల్లప్పుడు నా భర్తనే స్పోరుట చేసేవారు. భర్తను గౌరవించి తగిగంచుకొని

ప్రేమతో వెలగాలనీ బోధించేవారు. నాన్న నా మాటలు వినుటకు ఆసక్తి

చూపి ప్రేమను కనబరిచేవారు. నేను నా భర్త అన్యోన్యంగా ఉండగా చిన్నపుడు

ఆయన కళ్ళు ఆనందంతో వెురుస్తూ ఉండేవి. కంప్యూటరు, పసైకపు

వినియోగించుటలో ఆసక్తి ఉండేది కాదు. డాడీ విండోస్ మాయాలి అనగానే

కిటీకీలు మాపసయమ్మ అనగా నవువా వచ్చేది. కంపూటరు విండోస్ అని అర్థం

260

↑ పైకి / Back to top