పుబిజీళిజిరిదీ పునీలిలిజిరి'రీ ఊలిరీశిరి�ళిదీగి
�తీవవ్�అస్త్రర �అ ్�వ అ�ఎవ శీట జీవరబర జ�తీ�ర్ శీబతీ �శీతీస �అస � ష�ర పశీతీఅ �అస తీ��రవస �అ � జ�తీ�ర్��అ ట�ఎ�శ్రీవ. ూ�తీవఅ్ర స�స అశీ్ ���వ ష��శ్రీసతీవఅ టశీతీ 9 వవ�తీర �అస శీఅవ శీట ఎ�రర�శీఅ�తీ�వర టతీశీఎ ఖళ� ష�ఎవ ్శీ �అస�� �అస �తీ�వవస శీ�వతీ ఎవ ఎశీఎ �అస � ష�ర పశీతీఅ ్�వ అవ�్ వవ�తీ. �అటశ్రీబవఅషవస పవ �తీ�వవతీటబశ్రీ స్త్రతీ�అసఎశీ్�వతీ �అస �షషవ�్వస జీవరబర జ�తీ�ర్ �ర � �శీతీస ళ���శీతీ. జశీఎ�శ్రీవ్వస ేవస్త్రతీవవ �అస ఎశీ�వస ్శీ నవేవతీ�ప�స టశీతీ ��స్త్ర�వతీ ర్బస�వర. వీ�తీతీ�వస �అ 1995 ష�్� �శ్రీ��వ �అస ర్�్వస �్వఅస�అస్త్ర చీవష ��టవ �� ష�బతీష� �అస వఅయశీవవస షశీతీర�����అస్త్ర �శీతీస జీవరబర. వీశీ�వస ్శీ ఖళ� �అ 1999 �అస ర్�త్వీస �్వఅసవస జు��అస్త్రవశ్రీ జ�బతీష�, ళషశ్షీ� ూశ్రీ��అర, చీజీ. ూ�ర్శీతీ ఖవ��అ దీతీవఅఅ�అ ష�ర తీశీశ్రీవ ఎశీసవశ్రీ �అస ��ర రవతీఎశీఅర సతీవష ఎవ షశ్రీశీరవతీ ్శీ జీవరబర ష��ష� ఎ�సవ ్శీ సవ�వశ్రీశీ� �అ్�ఎ�షవ ష�్� �శీతీస జీవరబర. �శీస స్త్ర��వ ఎవ �అ శీ��శీత్బీఅ�్వ ్శీ రవతీ��షవ ��తీ�శీబర ఎ�అ�ర్తీ�వర �అ ్�వ ష�బతీష� - �షవశ్రీశ్రీ�అస్త్ర ూశ్రీ�షవ, �శ్రీ్�తీ ఎ�అ�ర్తీవ, �శీవ�శ్రీ ��అస్త్రవతీ, ళబఅస�వ ళష�శీశీశ్రీ ువ�ష��అస్త్ర, �వ�సవతీ టశీతీ నశీఎవష�తీవ స్త్రతీశీబ�ర, జశీ�ష� టశీతీ జీబఅ�శీతీ దీ�పశ్రీవ �బ�ఓ, హదీళ �అస రవతీ�వస ్ష�షవ �ర � ణవ�షశీఅ. �శ్రీ��వ �అస � స్త్రశీ్ ఎ�తీతీ�వస �అ 1995 �అస జ�తీశీశ్రీ�అ ష�ర పశీతీఅ �అ ళవషబఅేవతీ�ప�స �అ ��తీ�శ్రీ 1996 ష�్� సశీషఅర రవఅసతీశీఎవ. ��వఅ ర�వ ష�ర 5 స�వర శీశ్రీస ర�వ స్త్రశీ్ జీ�బఅస�షవ ష��ష� తీవ�ష�వస టతీశీఎ టశీశీ్ ్శీ పతీ��అ. ళ�వ ష�ర ్తీ�అరటవతీతీవస ్శీ �అ్వఅర��వ జ�తీవ ఖఅ�్. వీవ ష�టవ �శ్రీ��వ షశీబశ్రీస అశీ్ అబతీరవ �వతీ సబతీ�అస్త్ర ్��్ ్�ఎవ. �శ్రీశ్రీ షవ షశీబశ్రీస సశీ ష�ర ్శీ ష�్ష� �వతీ రబటటవతీ�అస్త్ర టతీశీఎ ష�అసశీష శీట �జఖ. ణశీష్శీతీర ర��స ర�వ ��ర శీఅశ్రీవ 50% ష��అషవర శీట శ్రీ���అస్త్ర. �వ షశీబశ్రీస అశీ్ బఅేవతీర్�అస ష�వ �శీస స్త్ర��వ బర � ష��శ్రీస �అస ్�స�అస్త్ర ప�షస 61
సజీవ సాక్ష్యములు �స్త్ర��అ రశీ రశీశీఅ. జుఅ్�తీవ చీవష ��టవ �� ష�బతీష� ష�ర �తీ�వ�అస్త్ర �అస షవ �శ్రీరశీ ష�శ్రీశ్రీవస జీవరబర జ�శ్రీశ్రీర �తీ�వవతీ ్శీషవతీ �అస �తీ�వవతీ ష�తీతీ�శీతీ �తీ�వవస శీ�వతీ ్�వ ��శీఅవ. ణశీష్శీతీర ఎవఅ్�శీఅవస �పశీబ్ దీశ్రీశీశీస ుతీ�అరటబర�శీఅ �అస ర�అషవ ర�వ ష�ర శీఅశ్రీవ స�వైర ప�పవ ్�వవ అవవస టతీవర� పశ్రీశీశీస. � ష�ర షశీతీస�అస్త్ర �ర � ��చీ �సఎ�అ�ర్తీ�్శీతీ �్ ్��్ ్�ఎవ �అస రవఅ్ చీవ్షశీతీస పతీశీ�సష�ర్ ్శీ వఅ్�తీవ షశీఎ��అవ ్శీ తీవ�ష� శీబ్ ్శీ ఎవ ష�్� స్త్రవ్ �- స్త్రతీశీబ� �అస ్షశీ �వశీ�శ్రీవ �అ వఅ్�తీవ 400 �వశీ�శ్రీవ. 2 ూవశీ�శ్రీవ సశీఅ�్వస 600 ఎశ్రీ శీట పశ్రీశీశీస. � షశీబశ్రీస అశీ్ ష�్ష� ్�వ �తీశీషవరర టతీశీఎ శీబ్ర�సవ ్�వ ష�అసశీష శీట �జఖ. �అవ శీబ్శ్రీవ్ �అస �అశ్రీవ్ శీట ���వర శీఅ �వతీ ర్శీఎ�ష� �అస పశ్రీశీశీస ్తీ�అరటబర�శీఅ ్శీశీస �శ్రీ�షవ రబషషవరరటబశ్రీశ్రీవ �అస �ట్వతీ 12 స�వర షవ ్శీశీస �వతీ �శీఎవ. �్ �ర � స్త్రతీవ�్వర్ ఎ�తీ�షశ్రీవ సశీఅవ పవ జీవరబర � వ�వతీ వ��వతీ�వఅషవస. �శీస బరవస ్��ర రబటటవతీ�అస్త్ర �ర � ్శీశీశ్రీ ్శీ పతీ�అస్త్ర బర ్శీ న�ఎరవశ్రీట ష��ష� �తీశీసబషవర ఎ�్బతీ�్వ �అ ట��్�. జ�తీశీశ్రీ�అ ష�ర పశీతీఅ ష�్� � �శీశ్రీవ �అ �వ�తీ్ ష��ష� అవవసర � రబతీస్త్రవతీవ �అస ణశీష్శీతీర ర��స �ట్వతీ 1 వవ�తీ ్�వవ ష�అ్వస �వతీటశీతీఎ � రబతీస్త్రవతీవ. చీవ�్ వవ�తీ షవ ఎవ్ ణతీ. ూ�బశ్రీ ణ��అ�స�తీ�అ �వతీరశీఅ�శ్రీశ్రీవ �అ ��య��ఎబఅసతీవ �అస �వ �తీ�వవస శీ�వతీ �అస �శీశ్రీవ షశ్రీశీరవస పవ �్రవశ్రీట �అస అశీ అవవస శీట రబతీస్త్రవతీవ. ు��ర ష�ర రవషశీఅస ఎ�తీ�షశ్రీవ. ూవస��్తీ�ష��అ రబస్త్రస్త్రవర్వస ్శీ స్త్రశీ ్శీ �ఎవతీ�ష� పవష�బరవ శీట తీవరశీబతీషవర టశీతీ ర�వష��శ్రీ స�సర �అస �శీస పతీశీబస్త్ర�్ బర ్��ర పశ్రీవరరవస షశీబఅ్తీవ �అ 1999 �అస ్శీస�వ జ�తీశీశ్రీ�అ �ర 20 వవ�తీర శీశ్రీస �అస �్వఅసర రష�శీశీశ్రీ �అస స్త్రవ్ర ర�వవష� ్�వతీ��వ, శీషషబ��్�శీఅ�శ్రీ ్�వతీ��వ �అస ��వర�ష�శ్రీ ్�వతీ��వ. ళష�శీశీశ్రీ �శ్రీరశీ టశీషబరవస శీఅ ్వ�ష��అస్త్ర శ్రీ�టవ రస�శ్రీశ్రీర. జ�తీశీశ్రీ�అ �శ్రీరశీ తీవషవ��వస �అ �ూ�ణ ష�్� షశీఎఎబఅ�ష�్�శీఅ ���ర శ్రీశీ�సవస �అస ష�ర �పశ్రీవ ్శీ షశీఎఎబఅ�ష�్వ. ళ�వ �ర �శ్రీరశీ స్త్రవ్�అస్త్ర యశీప ్తీ��అ�అస్త్ర టతీశీఎ ్�వ రష�శీశీశ్రీ �అస అవ�్ వవ�తీ (జీబఅవ 2017) ర�వ షశీబశ్రీస స్త్రవ్ స్త్రతీ�సబ�్వస. ళ�వ �ర ��తీ్�ష���్�అస్త్ర ళ�వష��శ్రీ �శ్రీవఎ��షర �అ వీ�వ 2016. �వ ర్�త్వీస వ��వతీ�వఅష�అస్త్ర �శీసైర ��అస �అ శీబతీ శ్రీ��వర వ�వతీ ర�అషవ జ�తీశీశ్రీ�అ
62 ష�ర పశీతీఅ. �శీస స్త్ర��వ బర జ�తీశీశ్రీ�అ ్శీ పతీ�అస్త్ర ఎవ �అస �శ్రీ��వ ్శీ స్త్రవ్ షశ్రీశీరవతీ ్శీ న�వీ. � స�స అశీ్ రవవ ్�వ ప�స్త్ర ��ష్బతీవ 20 వవ�తీర �స్త్రశీ. దీబ్ �శీస �ర �షవరశీఎవ �అస దీ�పశ్రీవ ర�వర �ర�శ్రీఎర 37:4 సవశ్రీ�స్త్ర�్ వశీబతీరవశ్రీట �అ ్�వ �శీతీస �అస �వ ష�శ్రీశ్రీ స్త్ర��వ ్�వ సవర�తీవర శీట వశీబతీ �వ�తీ్. �అవ శీట ్�వ సవ�శీ్�శీఅర ణతీ. ూ�బశ్రీ ణ��అ�స�తీ�అ ఎవఅ్�శీఅవస �పశీబ్ జీశీ�అ 11 వీ�తీ్�� �అస వీ�తీవ ��వఅ జీవరబర ్శీశ్రీస ్శీ పవశ్రీ�వ�వ ్��్ ��ఓ�తీబర షశీబశ్రీస శ్రీ��వ. ణతీ ూ�బశ్రీ ర�వర, ఎ�వ పవ పశీ్� ర�ర్వతీర పవశ్రీ�వ�వస 90 % శీతీ 95 % ్��్ ��ఓ�తీబర ష�శ్రీశ్రీ షశీఎవ ప�షస ్శీ శ్రీ�టవ. �వ ���వ ్శీ ్తీబర్ జీవరబర 100%. � ఎవ�అ తీబ్�శ్రీవరర ్తీబర్. జీశీ�అ 14:1 జీవరబర ర�వర ్బణశీఅ�్ ్తీశీబపశ్రీవ వశీబతీ �వ�త్రీ పబ్ ్తీబర్ �అ �శీస �అస ్తీబర్ �అ ఎవ. � స్త్ర��వ స్త్రశ్రీశీతీవ ్శీ �శీస టశీతీ �శ్రీశ్రీ ్�వ ఎ�తీ�షశ్రీవర �అస � ్తీబశ్రీవ ���తీవష��్వ �తీ�వవతీర ణతీ ూ�బశ్రీ �అస జీవరబర ష�శ్రీశ్రీర ఎ�అ�ర్తీవ. వీ�వ �శీస పశ్రీవరర జీవరబర ష�శ్రీశ్రీర ఎ�అ�ర్తీవ �అస ఎ�అవ ఎ�వ వ��వతీ�వఅషవ �శీసైర ్శీబష� �అస ఎ�తీ�షశ్రీవర �అ ్�వ�తీ శ్రీ��వర. � యబర్ ష�అ్ శ్రీవ��వ ్��ర �వతీరవ ష�్� వశీబ పవ షశ్రీశీర�అస్త్ర గి జీవతీవఎ��� 33:3 ర�వర ్బజ�శ్రీశ్రీ శీఅ్శీ ఎవ �అస � ష�శ్రీశ్రీ ్వశ్రీశ్రీ వశీబ స్త్రతీవ�్ �అస బఅరవ�తీష��పశ్రీవ ్��అస్త్రర ష��ష� వశీబ సశీ అశీ్ సఅశీషీ. ు��్ �ర శీబతీ �శ్శ్రీ�అవ పవష�బరవ నజు �ర � �తీ�వవతీ �అరషవతీ�అస్త్ర �శీస. 63
సజీవ సాక్ష్యములు

సాక్ష్యం 7. బాల్యము నుండి క్రీస్తు ప్రేమ కాపుదల
నన్ను వెంబడించింది.
శ్రీమతి చాందిని వింధ్య, విజయవాడ / అమెరికా
""నీ దేవుడైన యెహోవానగు నేను భయపడకుము నేను నీకు సహాయము
చేపసదనని చెప్పుచూ నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను�� యెషయా 41:13
ప్రభువు కృపను బట్టి సాక్ష్యము చెప్పుకునే విశావాసీగా క్రీస్తు
నన్ను విశ్వాసములో నిలబైట్టినందుకు కృతజ్ఞాతా స్తుతులు
చెల్లించుచున్నాను. మీకు నా శుభకాంక్షలు నన్ను ప్రభువు తన
కంటి పాపవలై బాల్యము నుండి నేటి వరకు నా జీవితంలో
ఏరీతిగా కాపాడారో నేను సాక్ష్యము చెప్పాలనీ ఆశిస్తున్నాను. ఎన్నో
అద్భుతములను ఆశ్చర్యరీతిగా అనుభవించి ఈ స్థితి వరకు తోడుగా నుండి యేసయ్యా ప్రేయర్ పసల్లో శ్రీదేవి గారి ఆధ్వార్యాన నిర్వాహించే ప్రార్థన గంపులో సహా విశ్వాసుల సహవాసంలో ఆడియో రికారిడ్ంగు ద్వారా నా సాక్ష్యమును చెప్పుకునే భాగ్యమును బట్టి సంతోషిస్తున్నాను. నిర్వాహాకులకు నా నిండు కృతజ్ఞతలు తెలుపుచున్నాను.
నా బాల్యము చాలా ఆనందంగా ప్రేమ బాధ్యతలు గల రక్రైస్తవ తల్లిదండ్రుల పెంపకంలో హాయిగా గడిచింది. మా అమ్మ నాన్నగారు ఉద్యోగంలో భజీగా ఉన్నను మా అవసరాలన్నీ కనిపెట్టి చూచేవారు. మా తాతయ్యగారు రక్రైస్తవుడిగా మషనరీ సహవాసంలో గణనీయమైన సేవలందించారు. ఆ ప్రాంతంలో సంతోషముగారంటే చాలా గౌరవం, పేరు ప్రతిష్టలు గలవారని తెలసు. మా నాన్నమ్మ అగ్ర జాతి కులములో జన్మించి క్రీస్తు విశావాసీగా మారి తాతయ్యకు క్రీస్తు సేవలో సహకరించింది.మా నాన్నమ్మ, తాతయ్యల మరణం గురించి ప్రభువు ముందుగానే తెలియజేశారంట. నాన్నమ్మ మరణిస్తుందని చెప్పి మరణించిన తరువాత కండ్లు మాయండి అని చెప్పారట. తాతయ్య చనిపోతానని ముందే మా అతతయ్యగారికి టైలిగ్రాము ఇచ్చి వచ్చాక నీ ఖరచులకు సొవ్ము కావాలా అని కొంత ఇచ్చారట. మషనరీలకు సహకరించి చాలా మందిని రక్రైస్తవులుగా మార్చిన అనుభవాలు నాన్నగారు చెప్పేవారు. నేను పుట్టే నాటికి చనిపోయారు. ఇద్దరు గండెపోటుతోనే చనిపోయారు. అమ్మ నాన్న చిన్నప్పుడు చర్చికి క్రమంగా తీసుకొని వెళ్ళేవారు. ఉదయాన్నే బైబిలు చదివి ప్రార్థించుకోవాలని హెచ్చరించేవారు. వారి మాటలు పాటించి దైవభీతితో మేమంతా కాలం గడిపేవారము.
64 అమ్మ, నాన్న ఇద్దరు మెడికల్ పఫీలుడ్లోనే పని చేశారు. అమ్మ నర్సుగా, నాన్న రడియాలజిస్టుగా వారి ఉద్యోగములలో �నవైపోయేవారు. మా ఆలనా పాలనా పని మనిషి వద్ద జరిగింది. భక్తిగా లేకపోతే నరకమునకు వెళ్తాము అనే భయంతో బాగా ప్రార్థన చేసుకొనేదానిని మా ఇంటికి పాస్టర్లు క్రమంగా వచ్చేవారు. పాస్ట్ల ప్రార్థనలను ఇష్టపడి భయంతో నా కొరకు చేయించుకొనే క్రమము పాటించాను. మేము వెళ�ి లాథరన్ చర్చి క్రమంలో ఆరాధనలో కొన్ని పాటలు పాస్టరుగారు పాడితే అనుకరించుట పరిపాటి. ప్రభువా మవ్ము కనికరించం క్రీస్తు, మవ్మును కనికరించుము ఈ పాటలన్ని ఒక్క దాన్నే చాలాసార్లు పాడుకొనేదానిని ఎపపుడా నిద్దపోయే చాందినీ క్లాసు పఘస్టు వచ్చిందని మా అన్నయ్యలు ఆశ్చర్యపేవారు. దేవుడు నన్ను దీవించేవారు. నేను భ.యస్.సి చివరి సంవత్సరములో నుండగా చివరిగా వ్రాసిన పరీక్ష సంతృప్తికరంగా వ్రాయలేదు. మంచి మారుకలు రాలేదని చాలా ఏడ్చాను. ప్రతి పరీక్ష సమయంలో ప్రార్థించేదానిని. ప్రభువు కృప నాపై ఉండుటను బట్టి మంచి మారుకలతో ఉతీతరుణరాలనయయాను.
నన్ను ప్రేమించి ఎప్పుడు ధైర్యపరిచే నాన్నగారు నా పఘలితాలు రాకముందే మరణించుట నన్ను చాలా దు:ఖ క్రాంతురాలిని చేసింది. అమ్మ నాకు కోరిన డబ్బులు ఇచ్చేది. ఆ తరువాత ఉన్నత విదయకై యం.యస్.సి చదువుటకు వేర ప్రాంతము వెళ్ళవలసి వచ్చింది. క్రొత్తగా చేరిన విధ్యారు�లను ర్యాగింగ� చేసి ఏడిపించేవారు. అది తప్పించుకోవాలంటే ఆ సమయంలో ప్రార్థించుకొనేదాన్ని. చదువు ముగిసిన వెంటనే మొదటిగా వచ్చిన సంబంధంతో లైక్చిరరుతో వివాహము జరిగింది. నా వ్యక్తిగత ప్రార్థననా ఎన్నడును మరువలేదు. నా భర్తకు చాలా ఆస్థి ఉండేది. స్థిరాస్థి ఉన్ననా వాడుకోవడానికి చేతిలో డబ్బు ఉండేది కాదు. ఒక ప్రైవేటు కాలేజిలో లైక్చిరరుగా పని ఆరంభించాను. 1970వ సంవత్సరములో నా ఉద్యోగంలో జీతాలు 10 నెలలకు ఒకసారి వచ్చేది. ఇబ్బందిగా ఉండేది. ఆ రోజులలో కర్నూలు జిల్లా పత్తికొండలో జాబు వచ్చింది. అప్పట్లో నా వయససు 21 సంవత్సరములు పెద్ద బాబు పుటాటడు. పాల డబ్బకు డబ్బులు సరిపోయేవి కాదు. మా బావ గారు వ్యాపారంలో బాగా సంపాదించారు. ఉమ్మడి కుటుంబం నుండి వేరు కాపురంలో చాలా ఇబ్బందులు ఉండేవి. అవసరముల కొరకు చాలా దారము వెళ్ళి ఉద్యోగము చేయవలసి వచ్చింది. బాబు పాలు సరిపోయేవి కాదు. నేను ఉద్యోగము చేయవలసి వచ్చినపుడు నా దగ్గర ఉన్న మా అమ్మ గారు నాతో పాటు బాలింతగా ఉన్న మరొక స్రీత పాలు పట్టించాలనీ అమ్మ మా బాబును అప్పగించింది. ఆమె పాలు ్రతాగిన వెంటనే బాబుకు కళ్ళలో కళ్ళకలక వచ్చింది. అది చివరకు పసుపు రంగుగా మారి నల్లని కనుగ్రుడ్లు కనిపించక పోయినపుడు చాలా బాధ పడినాము. చాలా ఏడ్చాిము నేను నా భర్త చాలా ప్రార్థించాము. కండ్లపై బైబిలు ఉంచి విశావాసంతో ప్రార్థించాను. ప్రార్థనల ఆలకించి జవాభచ్చు నమ్మదగిన దేవుడు తెల్లవార సరికి వ్యాధి బాగు చేశాడు. నేను నేటి వరకు నా అనుభవాలను సాక్ష్యంగా ఏనాడు వివరించలేదు. ఈ అవకాశం 65
సజీవ సాక్ష్యములు దేవుడు నాకిచ్చినందుకు దేవుని స్తుతిస్తున్నాను.
గత అనుభవాలన్నీ దేవుడు నాకు జ్ఞాపకం ఏస్తూ వచ్చాడు. బాల్యం నుండి నా కళ్ళ ముందు చాలా దృశ్యాలు కనిపించేవి. నాకు సన్నిహితులైన ఒకరిని ఆసుప్రతిలో దర్శించి గంటారు నుండి నర్సారావు పేట వెళ్ళాను. ఆ రాత్రి నా భర్త లేచి వెళ్ళినట్లుగా 1988 ఏప్రిల్ 18వ తేదిన నాకు కలిగిన అనుభవం తరువాత 1988 ఎప్రిల్ 19 తేదిన జై.యం.జి కాలేజి తెనాలిలో ఎగా�మనర్గా వెళ్ళవలసి వచ్చింది ఆ కగటు వరకు వచ్చాను. ప్రిన్సిపాల్ గారు, కొందరు లైక్చిరర్స కూర్చొని ఉన్నారు. వారంతా అవ్మా, నీవు ఇంటికి వెళ్ళు. మేమే పరీక్ష విషయాలు చూచుకుంటామని ఇంటికి పంపారు. నా సాటడెంట్స కొందరు నాతో ఉ న్నారు. ఆటోలో ఇల్లు చేరాను. నా ఇంటి దగ్గర సందు తిరికగ సరికి నా ఇంటి ముందు జనాలంతా గుమ కూడి యున్నారు. నా భర్త మరణించగా మంచముపై పరండబైట్టిన దృశ్యం కనిపించింది. అవాక్కయ్యాను. ఆరోగ్యంతో నున్న నా భర్త మరణించుట ఏమటి? అని అనుకున్నాను. భ.పి. గాని డయాబైటిస్ వంటి వ్యాధులేమ లేవు.
నేను భయం బాధతో కృంగి పోయాను. కంటి నిండా నీరు కూడా రాలేదు. నిశ�్చితతో నిలిచాను. బాధతో భగ్గరగా అరిచాను. నారకందుకు భర్త కంటే ముందుగా మరణము రాలేదేమ అని బాధపడాను. రోజు నేను నా భర్త కంటే ముందుగా మరణించాలనే ఆశతో ఉండేదాన్ని, నా భర్త బూ స్థాపన కార్య్రకమము తరువాత బంధువులంతా వెళ్ళిపోయారు. నా కుమారుడు లేని ఇంట్లోనేనుండలేనని అత్తగారు మామగారితో వెళ్ళిపోయింది. అప్పట్లో బిడ్డలు 9, 8, 7 తరగతులలో నుండేవారు. వారితో ఒంటరిగా మగిలిపోయాను. నాకు ఒంటరి స్థితి కలిగినదేమ అని చాలా నిరాశ నిండి బైంగతో భడడ్లతో బాధపేదాన్ని నా భడడ్ల బాధ్యతలు నాకు తప్పవు కద! నేనే తండ్రి తల్లిగా నిలిచి బాధ్యతలు సీవాకరించాలనే బాధ మరింత బాధించేది. ప్రభువు నిరంతరము యధార్ధవంతులను బలపరచుటకు ఆయన కన్నులు లోకమంతా సంచారము చేయుచున్నవి. ప్రభువు ప్రేమించే వారిని దేవుడు ఆశీర్వాదిస్తాడు. తగిన రీతిగా బాధలలో, శ్రమలలో ఆదరించుటకు తన దాతల ద్వారా తగిన }రట ఇస్తారు. నా జీవితంలో నాకు జరిగిన అనుభవాన్ని మరచిపోతాను. విజయవాడలో ఉన్న మారుమాల ప్రాంతంలో నివసించే పేద విశావాసీ, తారుప ప్రాంతానికి చెంది కుడిపవిటతో పల్లెటూరు వేష బాషలు మాట్లాడు అనామకురాలై ఇంటికి వచ్చింది. భర్త పోయిన మానసిక వ్యధలో కుమలిపోతున్న నన్ను దర్శించి అవ్మా, మనలను ప్రేమించే దేవుడు నాకు కనిపించి నీ దగ్గరకు వెళ్ళమని చెప్పి ప్రార్థించమన్నారు.
నా భడడ్ భర్తను కొలోపయి ముగ్గురు భడడ్ల బాధ్యత ఎలా నిర్వాహించాలని దు:ఖ పడుచున్నది. ఏడువవద్దు నీ పిల్లలను నేనే చూచుకుంటను భయపడవద్దని నీతో చెపపమన్నాను. నారకవరు దికుక లేరని ఏడచుచున్న ఆ స్రీతని చూడాలంటే నేను చెప్పె దారిలో వెళ్ళాలని అ్రడాసు చెప్పుటను బట్టి నిన్ను చేరాను తల్లి దిగులు పడవద్దు. దేవుని దయ నీపై
66 ఉందని ఆ స్రీత ధైర్యము చెప్పి ప్రార్థించి వెళ్ళిపోయింది. మరొక స్రీత నా కోసం ప్రార్థించి ప్రవచనాత్మకంగా అదే మాటలు తెలిపింది. చాలా ఆశ్చర్యము కలిగింది. దేవుడు నన్ను కనిపెట్టి చూస్తున్నాడు. నాకు అబభయమచ్చారనే విశ్వాసము కలిగింది. ఆ స్రీతలను ఆ తరువాత ఎన్నడు చూడలేదు. ప్రభువే నన్ను ప్రేమించి దాతలను పంపారని నమ్మి ప్రవచనాత్మకంగా తెలిపిన మాటలను ఎల్లప్పుడు మనససులో నిలుపుకొని ధ్యానించే దానను కృతజ్ఞాత భావంతో కన్నీరు కార్చాను. అత్యంత ప్రేమా స్వరూపి నీవే ప్రభువా అని స్తుతించాను.
ఆ ప్రవచనములు ప్రార్థనలో పలుకుచున్నందన నాకు ఆత్మీయు అనుభవములు లేనందన సరిగా స్థానికంగా ఉన్న పాస్టర్లు వచ్చి ప్రార్థించి ఆదరించి వాక్యం బోధించేవారు. ఆ రోజుల్లో రోజు ్రైకలారు ప్రయాణం చేసి తిరిగి రాత్రి 6.30కు ఇంటికి చేరదాన్ని. నేను విజయవాడలో కాలేజికి బదిలీ కావాలని తీవ్ర ప్రయత్నాలు కొనసాగించాను. మా అన్నయ్య గండె డాకటరుగా పెద్దవారితో పరిచయములు ఉన్నందున హోమ్ మనిష్టు ఇం్రదారెడిడ్ గారు అప్పట్లో అన్నయ్యకు మంచి స్నేహితుడు నేను ఆఫీసులో ట్రాన్స్ఫర్ కొరకు కనిపెట్టు సమయంలో ఆ స్థానిక ఆఫీసరుగారు మా బందువులే గనుక అక్కడున్న సమయంలో అకస్మాత్తుగా ఇం్రదారెడిడ్ గారు నన్ను చూచారు. ఒక బిల్డింగు ని]్మంచిన సందర్భంలో వేడుకలు జరుగుచుండగా ఆయన ఆ సమయంలో ఆ ప్రాంతంలో ఉండు అవకాశం కలిగింది. గతంలో నేను చేసిన 2 లేదా 3 ప్రయత్నములు ఆగిపోయి నిరాశలో ఉండగా ఇం్రదారెడిడ్ గారు పలుకరింపు క్రొత్త నిరీక్షణ ఇచ్చాయి. అవ్మా ఎందుకు కనిపెడుతున్నావు? బదిలీ కోసం నిలిచానని అక్కడ ఆఫీసర్లు తెలిపారు. ఆ సమయంలో ఏకాంతంగా నా అవసరం తీరాలని భారంతో ప్రార్థన చేసుకుంటుంన్నాను. అవ్మా ఇక్కడే ఉండు నేను తిరిగి వచ్చి మాట్లాడుతాను అని వెళ్ళి నాలుగు కవర్లు చేతిలో పెటాటరు.
1. ట్రాన్స్ఫర్ ఆరడ్రు కాగితాలు
2. మీ ప్రిన్సిపాల్ గారికి ఇవ్వవలసిన కవరు
3. ్రైకలారు ప్రిన్సిపాల్ గారికి ఇవ్వవలసిన కవరు
4. విజయవాడ ప్రిన్సిపాల్ గారికి ఇవ్వవలసిన కవరు
నా స్థానంలో ఎవరిని నియమంచాలని నిరణయంచారో వారికి ఆరడ్రు ప్రతాలన్ని కొంత వ్యవధిలో సిద్ధమయయాయి. చాలా అద్భుతంగా నా పనులు అనుకూల పరచిన రీతి ఆశ్చర్యం కలిగించింది.
ఈ కవర్లు ఇచ్చిన తరువాత అవ్మా నీవు సింహాద్రి ఎక�్స్ర్రేస్లో ప్రయాణం చేసి ్రైకలారులో దిగి పనులు చక్కపెట్టుకో నీవు ఒక మంచి లైక్చిరరుగా మంచి పేరు తెచ్చుకోవాలి. అంతే కాదు మంచి పేరు గల తల్లి నీ బాధ్యతలు నిర్వాహించాలి. అని దీవించి ఆప్యాయతతో మాట్లాడారు. ఈ మాటలు అందరి ముందు నిలిచి తెలిపారు. దేవుడే దయగల వ్యకుతల ద్వారా అవసరములు తీర్చగలరని గ్రహించాను. 67
సజీవ సాక్ష్యములు
""యెహోవా యందు భయభక్తులు గలవారి చుటాట ఆయన దాత కావలి యండి వారిని రక్షించను�� కీర్తన 34:7
ఆ అనుభవం తరువాత క్రమంగా 25 సంవత్సరములు విజయవాడ కాలేజిలో ఉద్యోగం చేశాను. నా ఉద్యోగం విరమణ సమయానికి 37 సంవత్సరాలుగా శ్రద్ధగా పని చేసి అందరి మన్ననలను పొందగలిగాను. నన్ను అందరూ ప్రేమించి లోబడే విద్యార్థులు, గౌరవించే సహా ఉద్యోగసతులలో సమర్థవంతంగా జీవించాను. నా భర్త లేని స్థితిలో ఒంటరి పోరాటంలో ముగ్గురు పిల్లలను విద్యావంతులను చేయుటకు దేవుడే సమయం చేసి చెప్పిన ప్రవచనాన్ని నెరవేర్చితోడుగా ఉండి నన్ను చేయి పట్టి నడిపించారు.
సవాస్థానుభవం : గతంలో నా భర్త బ్రతికిన రోజులలో నాకు చాల కాలం నుండి కడుపు ప్రాంతంలో బుడడు క్రింద భాగంలో కుడి ప్రక్కగా చాలా నొప్పి వచ్చేది. ఆరు నెలలకు ఒకసారి వస్తూ ఉండేది. జ్వరం వచ్చి పోయిన తరువాత నీర్సం వచ్చే రీతిగా చాలా బలహీన స్థితికి చేరదానిని.
అది 1989 ఎ్రపీల్లో మరలా నొపిప ఆరంభం అయింది. నా భర్త తాతాకలిక ఉపశమనానికి మాత్రలు వాడేవారు. కాలు నడిచే స్థితి కొలోపయేదానను చాలా బాధ పడాను. నేను వెళ్ళు లాథరన్ సంఘంలో శ్రమల దినాలు 40 రోజులు లైంట్ డేస్ అంటారు. ప్రతి దినము నాదగ్గరకు వచ్చి ప్రార్థించేవారు. నాకు సుపరిచితమైన ఒక అక్కయ్య వచ్చి నా స్థితి చూచి నాతో ఉంటనని కోరింది. పర్వాలేదని పంివేశాను. ఆ రోజు రాత్రి అందరు నిద్రించే సమయంలో ప్రభువు సన్నిధి నన్ను చేరింది. ఆ గదంతా వింతైన వెలుగుతో నింపబడింది. ఒక నిలువుటంగీ ధరించిన వ్యక్తి నన్ను సమీపించి నా చీర అస్తవ్యస�ంగా చెదిరి ఉండగా దానిని సరిచేసి నాకు విపరీతమైన నొప్పి ఉన్న స్థలంలో తన చేతితో ఆ ప్రాంతాన్ని తాకారు. ప్రభువే నా దగ్గరకు వచ్చారని నాకు బాగా తెలిసింది వెంటనే లేచి కూరచున్నాను. ఆ క్షణం నుండి నేటి వరకు ఏ నొప్పి నన్ను చేరలేదు. ఆ ప్రభుని స్పర్శను నేనెన్నడు మరువలేను.
నా భర్తకు నర్సాపురంలో స్థిరాసు�లండేవి. అక్కడ ఇల్లు కట్టుకొన్నాము. ఆయన మరణించారు. భడడ్ల చదువుల కొరకు డబ్బు అవసరం గనుక ఆ ఇల్లు అమ్మనప్పుడు కొంత డబ్బు వచ్చింది. పెఫైనాన్స కంపెనిలో ఉంచాలను కొన్నాను ఇరుగు పొరుగు వారి మాటలు నన్ను చాలా బాధ పరిచాయి. చిన్న వయసులో ఉన్న కుమారునికి ఉద్యోగం వస్తుందా? ఇల్లు అవ్ముతున్నారా? సరిగా ఆదుకొన్నవార లేరు. పిల్లలు నాకు ధైర్యము చెప్పేవారు. ఇద్దరి పేరు పెఫైనాన్స కంపనిలో సొమ్మంతా ఆశతో దాచానని తలంచాను. ఆడ్రిల్ల జ్యోతి పెండ్లి సమయం వచ్చింది డబ్బు కట్నంగా ఇవవావలసి వచ్చింది. ఆమె అత్తగారు అడిగారు. ఆ సంబంధం మొదటిగా వచ్చిందని ఇష్టపడాను. 1993లో కట్టుకొన్న ఇల్లు అమ్మన సొమ్మంతా పెఫైనానసు కంపనికి చెందిన ఇద్దరు వ్యకుతలు కూడ మోసం చేసి డబ్బు లేదన్నారు. ప్రొవిడెంట్ పఫండు నుండి సొవ్ము తీసుకొన్నాను. పెద్ద బాబుకు లక్ష ఖరచు
68 చేసి దార ప్రాంతంలో ఉద్యోగం కొరకు పంపాను. నా కుమార్తె వివాహము నిరణయించినపుడు ఎన్నో లక్షలు ఖరచు చేసి ఘనంగా చేసిన వివాహము కేవలం సమయోచితంగా అందిన సొవ్మును బట్టి ఆనందించి దేవుని స్తుతించాను. పెద్ద బాబు ఉద్యోగం నుండి లభించిన సొవ్ము ద్వారా పెద్దయ్య దగ్గర అప్పుగా తీసుకొన్నాను.
ఉచితముగా సహాయము కోరుటకు ఇష్టపే దానను కాదు. ముఖ్యంగా పుట్టింటి వారిని ఆ్రశయించదలచుకోలేదు. ఆ సొవ్ము తీరచుకొన్నాను. పిరికి దానను అయిననా ధైర్యంగా నిలబడి బాధ్యతలను నిర్వాహించుటకు నేను నమ్మిన దేవుడు నాకు ఆలోచన కర్తగా ఉండి నన్ను చేయి పట్టి నడిపించారు. నన్ను దీన స్థితిలో జాలి పే స్థితిలో నంచలేదు. నిబ్బరంగా తల ఎత్తి సమస్యలన్ని సాదించుకోగలిగాను. ప్రభువు నాకు ఎన్నో దర్శినములను ఇచ్చేవారు. మా నాన్న 1970లో మరణించే సమయంలో దాతలతో తీసుకొని వెళుినట్లు దర్శనము చూపించారు. 1995వ సంవత్సరములో అమ్మకు కిరీటము పెట్టిన తలతో దాతల సన్నిధి తోడు ఉండగా ఆనందముగా పరలోకములో ప్రవేశించుట చూడగలిగాను. నా కుమార్తెకు మంచి భర్త లభించగా ఎంతో సంతోషించాను. ఆమెకు మొదటిగా గర్భము దేవుడిచ్చిన సమయంలో ఎంతో స్తుతించిన రోజులలో అల్లుడు నరష్ గురించి ప్రభువు దర్శనము చూపించారు.
ఆ దర్శనములో నరష్కు స్పృహ కొలోపయి శవంగా ఉన్నట్లు చూచాను. క్రొత్తగా వివాహము అయిన దంపతులు గనుక ఈ ఆందోళ్న కలిగించింది. మాడు రోజులుగా కీడు తొలగించాలని భారంతో ప్రార్థన చేశాను. మాడవ రోజు ప్రార్థనలో నరష్ నవువాచున్నట్లు దర్శనములో చూచాను. ఈ దర్శినాలన్నీ నెరవేరతాయని తలంచలేదు. భ్రవుపడుతున్నట్లు ఆలోచించి కనిపెటాటను. ముగ్గురు పిల్లల కొరకు ప్రార్థన చేయించి నేను కూడ ప్రార్థన చేసేదాన్ని
కుమార్తె కుటంబము వెస్టఇండ�స్లో స్థిరపడ్డారు. పెద్ద బాబు అమెరికాలో స్థిరపడ్డాడు. చిన్నబాబు అట్లాంటాలో స్థిరపడినాడు. భడడ్లను బాగా దీవించారు. నేడు కుమార్తె కుటుంబము అమెరికాలో స్థిరపడింది. ఈ విధంగా ముగ్గురు కుటుంబాలు అమెరికాలో స్థిరపడిన స్థితిని బట్టి దేవుని స్తుతిస్తూ కృతజ్ఞతతో దేవుని ప్రేమించి సేవిస్తున్నాను. నా కుమార్తెకు 3 నెలలు గర్భము ధరించి యున్న కాలంలో అల్లుడు నరష్కు మాత్రిండాల్లో రాళుిన్నాయని తెలిసింది. ఆ రాళ్ళు కొవ్ములుగా పెరిగి బాదిస్తాయని వాటిని తీయాలంటే కిడ్నీ ఆపరషన్ చేయాలన్నారు. మత్తు మందు వల్ల వెంటనే స్పృహ రాలేదు. ఆ సమయంలో చిన్ననయ్య కరడియోలజీ డాకటరుగా ఉండి సహాయము చేశాడు. నరష్ను ప్రత్యేక ఆసుప్రతికి తరలించారు. జ్యోతిని చూసిన వారందరు జాలి పడ్డారు ఆ సమయంలో నాకు వచ్చిన దర్శనము జ్ఞాపకము వచ్చింది.
రాబోవు శ్రమను ప్రభువు చూపించారని గ్రహించి దేవుని క్షమాపణ అడిగి మోకాళ్ళపై నిలిచి దీనంగా ప్రార్థించాను. ఆ తరువాత ఆలస్యంగా స్పృహ వచ్చింది. నేను కూడ భడడ్ల పట్ల దేవునికి శ్రద్ధ ఉన్నట్లు తెలసుకొని స్తుతించాను. చాలా సార్లు నాకు దర్శనములో పెద్ద 69
సజీవ సాక్ష్యములు వేదికపై నిలిచి వాక్యము చెప్పుచున్నట్లు కనిపించింది. కొన్ని సార్లు చర్చి పాస్టు గారు నన్ను బైబిలు చదవమని అడిగేవారు నాకు భయం అని చెప్పి పెద్ద లైక్చిరరుగా ఉన్నారు కద! మీకు బభయవెందుకని అనేవారు. ఆ రోజుల్లో విజయవాడలో ఎంతో బాధ్యత గల లైక్చిరరుగా అంచెలంచెలుగా జూనియర్ కాలేజి ప్రిన్సిపాల్గా నియమంచబడాను. 37 సంవత్సరములు సేవ చేశాను. చివరకు జాయింట్ డైరెకటర్ ఆఫ్ హాయ్యర్ ఎడయకేషన్ పదవిలో దేవుడే నిలబైటాటరు మంచి పదవులు ఇచ్చి గౌరవంగా నిలిపారు. గతంలో ఒక ఉదయము నిరుడు ఆగిపోగా కడుపు చాల నొప్పి ఉండేది. గోరు తగిలిననా విపరీతంగా బాధ కలికగది. ఈ రీతిగా 15 రోజులు బాధ పడాను. పిల్లలకు తెలుపలేదు. దర్శనంలో నా పరిస్థితిని బట్టి కడుపు ఆపరషన్ చేసి ఒక గడడ్లోపల నుండి తీసి వేసినట్లుగా ఆ దృశ్యాన్ని చూచాను. నా అక్క నన్ను ధైర్యపరచి బభయపడడం వల్ల ప్రార్థనలో తెల్లని గడడ్ చూపారు. దేవుని చిత్తంలో శ్రమ ఉంది గనుక బాగు చేశారని ధైర్యమచ్చింది.
నాకు చాల కాలంగా ఉబ్బస వ్యాధి ఉండేది. పిల్లలు చిన్న వయసులో నుండగా నేను ఉ బ్బసంతో బాధపే రోజుల్లో మంచము చుటాట చేరి దీనంగా నిలిచేవారు. ఆ తరువాత థైరాయిడ్ సమస్య కూడ బాధించింది. మా చిన్ననయ్యకు థైరాయిడ్ సమస్య కడుపు గడడ్ విషయాలను తెలసుకొని తన దగ్గర సాకనరు ఉంది గనుక క్యాన్సరుగా మారునని భయపడి బాధపేవారు. దార ప్రాంతము నుండి నా కుమారెత జ్యోతి వస్తుండగా మ్రదాసు వెళ్ళవలసి వచ్చింది. ఆ రోజు తెలిసిన వ్యక్తి నాకు ఎదురయయారు. ఎవరోనని గమనించి చూడగా ఆయనే గొప్ప దైవజనుడగు డి.జి.యస్ దినకరన్ గారు యేసు పిలచుచున్నాడు అధినేత. ఆయనతో ప్రార్థన చేయించుకోవాలని చాల కోరుకున్నాను. ఆయన కరచాలనం చేసారు. వెంటనే నాకు ఆపరషన్ చేయనైయున్నారు. దయతో ప్రార్థించమని ప్రాధేయపడాను. మంచి ప్రార్థన చేశారు చాలా ధైర్యము కలిగింది. ఏ అపాయము రావ్మా అని అభయ మచ్చారు. ఎన్ని సార్లు వాక్యము విన్నను నాకు గురతు ఉండేది కాదు.
దర్శనములో చూపినట్లు పెద్ద చర్చిలో వాక్య పరిచర్య చేయుట క్రిస్టమస్ వేడుకలో చురుగాగ పాలుగనుట ద్వారా దేవుని పనిలో సాగిపోయేదాన్ని కొందరు పాస్టర్లు నీటి బాప్తిస్మము అవసరమని నా రక్షణానుభవమును గమనించి హెచ్చరించారు. జీవగ్రంథదములో నీ పేరుందా బాప్తిస్మం వేరుగా తీసుకుంటే ఆ పరిచర్యకు చందాలివ్వాలి అనేవారు. నా పొరపాట్లు నా బలహీనతలు క్రీస్తు నందు లోతైన పశ్చాత్తాపంతో సిద్ధపడినపుడు రక్షణానందం లభించింది. స్వరము ద్వారా హెాచ్చరికకు లోబడి నమ్మి బాప్తిస్మము పొందినపుడు జీవ గ్రంథదములో పేరుంటుందని ఆశపడిన సమయంలో మా ఇంటికి సమీపంగా ఉండే జయకుమార్ పాస్టరుగారు మా సంఘం నుండి బాప్తిస్మం జరికగ కార్య్రకమములలో మీరు కూడ నీటి బాప్తిస్మము తీసుకుంటే మంచిదని సలహా ఇచ్చారు. ముందుగా సిద్ధపడి ఉన్నందన వెంటనే అదే రోజు దేవుని చిత్తము నా పట్ల నెరవేరునట్లు లాథరన్ పాస్టు గారిని కూడ ఆహ్వానించగా
70 నీటి బాప్తిస్మము తీసుకోగలిగాను. నా కడుపు నొపిప కొరకు ఆపరషన్ చేయించుకొనే సమయంలో రక్తము 10 గ్రాములు ఉండడం వలన నా కుమారెత జ్యోతి రక్తము ఇచ్చింది. మరొక సాటడెంటు తన రక్తమచ్చినపుడు ఆపరషన్ చేశారు. ప్రభువు కొద్ది కాలంలోనే స్వస్థ పరిచారు. హల్లెలూయ.
నా ఇద్దరు కుమారులు నా కుమార్తె కూడ అమెరికాలోనే కుటుంబాలతో స్థిరపడినందు వలన అమెరికా వెళ్ళుట సంభవించింది. అమెరికా జీవితానికి అలవాటు అయింది. ఇండియాకు వస్తూ పోతా ఉండేదాన్ని 2012 సంవత్సరములో ఇండియాకు రావాలని కారులో ప్రయాణం చేయు సమయంలో ప్రమాదాన్ని ఎదురొకన్నాను. మరొక పర్యాయము ప్రభువు స్వరము విన్నాను
""నా చేతులలో నిన్ను ఎత్తుకొని యున్నాను
ఈ మాట క్రొత్తగా ఉందని భావించాను. నా చేతులతో చెకుకకున్నాను అని వాక్యములో ఉంది కద! అనుకున్నాను. పోలిసులు కారు ప్రమాదం గురించి విచారణ చేశారు.
మీకు చాలా రక్తము కారుతుంది కద అని చికిత్స చేయించి పంపారు. ఆ తరువాత దినకరన్ గారు ఎదురవుట ప్రార్థించి అబభయమచ్చుట, మా అవ్మాయి రకతదానము చేయుట వలన స్వస్థత తొందరగా జరిగింది. ప్రతి అనుభవంలో ప్రభువు అద్భుత హస్తాన్ని చూడగలిగాను. ఇండియా ప్రయాణం సమయంలో కారు ప్రమాదంలో కారు రడియోషన్ వద్దని పంపివేసారు కద! ఫోనులో మాట్లాడే సమయంలో మరొక సారి ప్రభుని స్వరము విన్నాను. ఎందుకు బభయపడుచున్నావు? కాలునొప్పితోనే ఇండియా ప్రయాణించే సమయంలో ఒక ఆఫీసరుగారు నన్ను ఆపారు. అది విమానాశ్ర్యంలో అవ్మా, కదలవద్దు నిలబడు నీ కొరకు వీల్ చైర్ ఇస్తాము అని ఆపఘర్ చేశారు వెంటనే నా కుమార్తె ప్రశ్నించింది. అవ్మా నీవు వీల్ చైర్ కొసం అడిగావా? లేదనగానే ఇద్దరము ఆశ్చర్యపోయాము. ప్రభువు తనను ప్రేమించిన వారి కొరకు తన దాతల ద్వారా సహాయమందిస్తారనియు కృపాకేషమములు అనే దాతలు వెంబడించి రక్షిస్తారని విన్నాను. నా జీవితంలో అక్షరాల నిజం అయింది. సంతోషముతో ప్రయాణము కొనసాగిస్తూ దేవునికి కృతజ్ఞత తెలిపాను. మా అన్నయ్య నన్ను విమానాశ్ర్యంలో కలిసాడు. కాలను గమనించిం వెంటనే సాకను తీయాలి నీ కాలు ప్రమాద స్థితిలో ఉంది అన్నాడు. రడియోలజీలో ప్రవేశం కలిగిన అన్నయ్య సాకనింగు రిపోరుట చూపాడు. నిజానికి వెాకాల� వద్ద కాలు విరిగింది. ఎముకలు చెదిరిపోయి ప్రక్కకు జరిగాయి. అవి అతకక పోతే జీవితాంతము కుంటి దానను అయేయ ప్రమాదము ఉండేది. ఈ స్థితిలో ఉన్న కాలు నొప్పితో సుదార ప్రయాణం ఏ విధంగా చేసానో అర్థంకాలేదు. సరియైన వైద్యం అభించగా స్వస్థత పొందాను. అమెరికా ప్రవేశించాను. సోషల్ పసక్యూరీటిలో కొన్ని రాయితీలు కావాలని ధరఖాస్తు పెట్టుకొన్నాను. అడ్రసు తప్పుగా ఇచ్చినందన వివరములకు చాలా ఆలస్యం అయింది. మరొక సారి జ్యోతి అ్రడాసు గమనించింది. సరిచేయగా అల్లుడు నరష్ 71
సజీవ సాక్ష్యములు నన్ను ఆఫీసుకు తీసుకొని వెళ్ళారు. ఏ రీతిగా మాట్లాడాలో తెలియదు. దేవా దేవా అనే పదము నోటిలో ఉంచుకొని ఒంటరిగా వెళ్ళి మాట్లాడాను. 10 రోజుల తరువాత అన్ని ఉ పయోగాలతో కార్డు లభించింది. అది చాలా అద్భుతము అని గ్రహించి దేవుని స్తుతించాను. నా బిడ్డలు నా సంతోషాన్ని గమనించి అవ్మా, ఎప్పుడు దేవా, అని దేవుని తలస్తూ నీ నమ్మకంతో చేసే ప్రార్థన ద్వారా మంచి పఘలితాలు పొందగలుగుచున్నావని ప్రశంసించారు.
దేవుడు చక్కగా నడిపిస్తూ ఆదరించుచున్నారు. ఏ వ్యాధి వచ్చిననా డాక్టును సంప్రదించగల వైద్య సదుపాయము లభించింది. ప్రభువు నా భడడ్లకు అమెరికాలో మంచి ఉద్యోగాలను ఇచ్చి స్థిరపరిచారు. కుమార్తె, అల్లుడు నరష్ టి.క్యాష్లో భడడ్లతో స్థిరపరిచాడు. పెద్దబాబు గండె డాకటరు, చిన్న బాబు సాప్టవేర్ ఇంజనీర్గా అమెరికాలో స్థిరపడి ప్రాంతంగా జీవిస్తున్నారు. గతంలో పసిపిల్లలతో భర్త లేని జీవితంలో ఏరీతిగా పెంచాలని దేవునిని ఆశ్రయించిన పఘలితంగా అద్భ�తరీతిగా ఉన్నతమైన స్థితిని ఇచ్చారు. ముగ్గురు భడడ్లకు ఇద్దరు చొప్పున పాప, బాబులను ఇచ్చారు. ఆరుమంది మనుమ సంతానముచ్చి ఆనందాన్ని ఇచ్చారు. అర�తలేని నాకు గొప్ప స్థితికి చేర్చి దీవించిన కృప్రై సదా స్తుతిస్తాను. కొన్ని సార్లు ప్రభువు నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నారని గ్రహించి నా బిడ్డలు కూడ ఆ రీతిగా ప్రేమించాలని ఆశతో ఉండేదాన్ని చివరకు ప్రభువు గొప్ప జీవిత సత్యాన్ని నేర్పించాడు. సాటిగా నన్ను ప్రశ్నించాడు అవ్మా, నీకు నా ప్రేమ కావాలా? భడడ్ల ప్రేమ కావాలా? వెంటనే నాకు వివేకము కలిగి ప్రభువా నాకు నీ ప్రేమే కావాలి నీ ప్రేమ ఉంటే నా భడడ్ల ప్రేమ తప్పక లభిస్తుంది. అనే సత్యాన్ని స్పష్టంగా గ్రహించాను. నన్ను ఎక్కలేని ఎతైన కొండ ఎ్రక ధన్యత ఇచ్చారు, ఉన్నత స్థితిని ఇచ్చి ఇతరులపై ఆధారపే దీనస్థితి నుండి తొలగించి }హించలేనంతగా నన్ను నా భడడ్లను దీవించారు. ప్రతి క్షణం తోడుగా ఉండి నడిపిస్తున్నారు.
అమెరికా జీవితంలో ప్రార్థనపరులైన తెలుగు విశ్వాసుల సహవాసం లభించింది. పసల్ఫోను ద్వారా ప్రార్థనలు, వాక్య పరిచర్య చేయు బోధకుల పరిచయాలు కలిగాయి. ఆత్మకు పోషణ లభిస్తుంది. పెనుయేలు ప్రార్థన గంపు పెర్సిస్ బండారి గారి ఆధ్వార్యాన నడిపించ బడుచూ అమెరికాలో నయాజైర్సిలో ఉదయకాలం ఆరాధించే ధన్యత పొందాను. ఆ తరువాత శ్రీదేవి గారి ప్రార్థనా సమయంలో పాలుగని ఆనందిస్తూ ఉన్నప్పుడు ప్రథమంగా నా సాక్ష్యము వివరంగా ఆడియో రికార్డు చేయుట ద్వారా పుస్తకములో చేర్చబడు గొప్ప ధన్యతను ప్రభువే నాకు అనుగ్రహించాడు. ఈ ప్రార్థన పసల్ ముగింపులో పరలోక ప్రార్థన చెప్పు అవకాశం లభించినందుకు నేనెంతో ఆనందిస్తున్నాను
పరలోక ప్రార్థన అనుభవం నారకంతో ఇష్టవైనది. ఎందుకనగా ఆ ప్రార్థనలో గొప్ప విలువైన అనుభవాలు దాగియున్నాయి. విశ్వాసము, సమరపణ, ఆరాధన, నిరీక్షణ దేవుని చిత్తంపై ఆధారపడుట, పశ్చాత్తాప్ము, క్షమాపణ, విజ్ఞాపన ఈ ఆత్మీయ సత్యాల నిధి దాగి ఉంది ఎంతో తృప్తి లభించింది. దేవునిపై విశావాసం ఉంచినప్పుడు ఎన్నడు ఎవరికీ బభయపడు
72 అవసరం లేదని గ్రహించాను వాక్య పరిచర్య చేసే అవకాశాలు కూడా ప్రభువు ఇస్తున్నాడు. అది నాకు దేవుడిచ్చిన గొప్ప భాగ్యమని భావించి దేవునిని ఎల్లప్పుడు దేవునిని స్తుతిస్తున్నాను. చివరిగా ఆయన రాజ్యములో వార్సురాలిని కావాలి. అదే నా జీవితాశయవై యున్నది.
నాకొక విజ్ఞాపన మగిలింది నా మనువడికి టై�ప్ వన్ డయాభటిస్ వ్యాధి వచ్చింది పూర్తి స్వస్థత కొరకు ప్రార్థన చేస్తున్నాము. మీరు కూడ దయతో ప్రార్థన చేయండి.
ఈ సాక్ష్యము నా బాల్యము నుండి నేటి వరకు జరిగిన జరుగుచున్న సంఘటనలను పొందుపరచి మీకందించే భాగ్యము కలిగించిన నా కాపరియె�న దేవునికి నిండు కృతజ్ఞతాస్తుతులనర్పిస్తున్నాను. మొదటిగా ఆడియోలో పూర్తి సాక్ష్యము సేకరించిన యేసయ్య ప్రేయర్ పసల్ వారికి నా వందనాలు. ఓరుపగా నా సాక్ష్యము విన్నవారికి, ఈ రీతిగా చదువుచున్న వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాకు ఇచ్చిన ప్రోత్సాహామును బట్టి సహా విశ్వాసులందరిని ప్రభువు దీవించాలని నా దీన ప్రార్థన.
ప్రభువు సన్నిధి సదా మనతో ఉండునుగాక! ఆమెన్. 73
సజీవ సాక్ష్యములు
సాక్ష్యం 8. యేసు క్రీస్తు సజీవుడుగా కనపరచుకొని
నేనే మార్గము సత్యము అని నిరూపించాడు
రోష్నా శ్రీధర్, అమెరికా
""నీ మార్గము యెహోవాకు అపపగించం. నీవు ఆయనను నవ్ముకొనుము
ఆయన నీ కార్యము నెరవేరచును�� కీర్తనలు 37:5
దేవుని నామమునకు సోత్రతములు
ఈ సాక్ష్యము చదువుచున్న మీకు వందనములు. అందరిని రక్షించే
రక్షకుడగు క్రీస్తు నన్ను తన రక్తము ద్వారా రక్షించి పరిశుద్ధాత్మను నాకు
సహకారిగా ఉంచి నా సాక్ష్యము వివరించుటకు కృపను ఇచ్చారు. నా
సాక్ష్యము దావరా దేవుడు మహిమపరచబడాలనీ నా ప్రార్థన. క్రీస్తు తన
ప్రేమ త్యాగము ద్వారా అనేకులను తన స్వకీయ జనాంగముగా చేసికొని అనేకులను ఆత్మీయంగా బలపరచుచున్నందన క్రీస్తుకు మహిమ కలుగును గాక!
నా బాల్యము ఇస్లాం మంతంలో నిష్టగా ఆచారాలన్ని పాటించు కుటుంబములో జన్మించాను. ముస్లిం మతంలో ఖురాను పరి�ంచుచు అల్లాను భక్తితో ఆరాధిస్తూ పండుగల సమయంలో ఉపవాసం చేసాత అల్లా తప్ప వేర దేవుళ్ళ గురించి ఆలోచించరాదనే భక్తి పాటించాను. నా తల్లిదండ్రులు తాతయ్యలు, అమ్మమ్మ, నాన్నమ్మ అందరు మతము పట్ల చాలా నియమాలు పాటించేవారు. మా స్వకీయులందరికీ వేర మతంలో ప్రవేశించే అవకాశాలు లేవు. ఇస్లాము సిద్ధాంతాల పునాదులు స్థిరంగా మాతో నిలిచి ఉండేవి.
నా యీ సాక్ష్యము దేవుడు నన్ను మార్చుకొని నా ద్వారా క్రీస్తే సత్యము, మార్గము జీవమని స్పష్టంగా బోధించి నా ద్వారా ఈ సాక్ష్యము ప్రత్యేకషంగా అనేకులకు మేలు కలుగుట్రై నన్ను నిలబైటాటరని నా దృడిడ విశ్వాసము.
కల ద్వారా క్రీస్తు వెలురగైయున్నాడని తెలియజేయుట :
నాకు బాల్యంలో తరచగా ఒక కల వస్తూ ఉండేది. నేను వకాక పుణ్యకేష్రతము దర్శించుటకు వెళ్ళగా సింహా ద్వారంలో ప్రవేశించు సమయంలో ఆకస్మతతుగా ఒక వ్యక్తి గొప్ప వింత దివ్య కాంతితో ప్రకాశించుచుండగా నేను లోపలికి వెళుతుండగా అడడ్గించాడు. అనేక సార్లు అదే రీతిగా లోపలికి వెళ్ళి వకాక ముస్లిం వారి పుణ్యకేష్రతము గనుక ఆరాధించుట ఆటంకము కలిగించే వ్యక్తి ముఖము స్పష్టంగా చూడదలిచాను గాని ఆ కాంతి తేజససుతో నేను గుర్తించలేదు
74 ఆ సంఘటనల ద్వారా నేను మరెన్నొ ఉపవాసములు చేసాను. వెలుగైన క్రీస్తే ఆ వ్యక్తి అని క్రీస్తు వెలుగు అనే పేరు గల వాడని నారకవరు తెలుపలేదు. క్రమంగా నమాజు చేయుచు ఉ పవాసాలు ఎకుకవ చేస్తూ మనససులో ఆరాటాన్ని తగిగంచాలని ప్రయత్నించే దానిని మరి ఏ దేవుళ్ళకు లుంగరాదని తలంచేదాన్ని కాని నా ప్రభువు నన్ను తన కొరకూ సాక్షిగా ఉ ండుటకు ఎన్నుకొని ప్రత్యేకించుకున్నారని నా పట్ల ప్రత్యేక ప్రణాళ్ళక కలిగియున్నారని తరువాత గ్రహించాను. ఇస్లాము ధర్మాలాధారంగా మంచి క్రియలు అనగా ధానధర్మాలు చేసేత దీవించే అల్లా తప్పులు చేసేత కషవించగలరు గనుక తప్పించుకోగలమని నమ్మాను. విధ్యాబ్యాసము పూర్తి చేసిన తరువాత రక్రైస్తవ మతానికి చెందిన శ్రీధర్ను రక్రైస్తవ వివాహము చేసికొనే అవకాశము కలిగింది. ఆచారానికే శ్రీధర్పై ప్రేమ గౌరవము వల్ల సీవాకరించగలిగాను గాని నా హృదయములో క్రీస్తు లేడు. దేవుడే వివాహ వ్యవస్థ నిరణయించగలరని పరలోకంలోనే స్థిరపరచినపుడు బూలోకములో జరుగునని నమ్మాను.
అమెరికా ప్రవేశము, సత్యాన్వేషణ :
నా తల్లిదండ్రులు నేను రక్రైస్తవమతానికి చెందిన భర్తను ఎన్నుకొని సీవాకరించుట వల్ల అవాక్కయ్యారు. ఎలా జరిగిందో నాకే ఆశ్చర్యం కలిగింది. దేవుడే నాకీ ప్రణాళ్ళక ప్రకారము నిరణయించిన కుటుంబ జీవితం బట్టి దేవుడే చేసాడని నమ్మాను. అమెరికాలో ఇద్దరము చేరి క్రొత్త జీవితాన్ని ఆరంభించాము. ఎవరి మతం వారిది, ఆయన క్రీస్తును నమ్మి ఆదివారం క్రమంగా చర్చికి వెళ్ళేవారు. నేను మాత్రము నమాజు చేసుకొనుట అల్లాను గౌరవిస్తూ ఉ పవాసములు మానలేదు. నా మటుటకు నేను నా భర్తను ఇస్లాము విశ్వాసిగా మార్చాలని తీవ్రంగా ప్రయత్నించి కృషి చేసాను. నా సన్నిహితులు ఇస్తాం భక్తిలో నన్ను ప్రోత్సహించి నీ భర్తను ఇస్లాం మతసతుడుగా మార్చితే దీవెన వస్తుందని చెప్పారు.
దేవుడు భక్తుల మనవులు వింటాడు గనుక నా కోరిక నేరవేరచునని నవ్మాను
అల్లా, నేను రెండు పడవలపై కాళ్ళు ఉంచలేను గనుక ఒకే విశావాసంలో ఉండాలంటే నావిశ్వాసములో ఇస్లాము భక్తునిగా నా భర్త మారాలి. అని కోరాను. ఈ ఆలోచనలతో కొన్ని సంవత్సరములు గడిచాయి. నా మనససులో తెలియని వేదన దాగి ఉండేది. నేనునమ్మిన అల్లా నాకు జవాబు ఇవవాడంలేదని దిగులుగా ఉన్ననా నిరీక్షణతో ఎకుకవగా ఖురాను చదివేదాన్ని. ఉద్యోగం చేస్తూ కూడ ఉపవాసములు మానలేదు. ప్రప్రథమంగా మాకు ఒక పాప పుట్టింది మా పాపను రెండు మతాలలో ఏ మతానికి ప్రాధాన్యత ఇచ్చి పెంచాలో కలవరంగా ఉండేది. నా పద్దతిలోనే పెంచసాగాను.
అల్లా దేవుడని నేరుపతూ నా భర్తను ప్శ్నంచుటకు ఆరంభించాను. శ్రీధర్ నీ విశ్వాసము ఏమ? నా ముస్లిం మతం గురించి ఆలోచించరాదా? బాల్యం నుండి నా భర్తలో ఉన్న విశ్వాసాన్ని కదిలించాలని విశ్వా ప్రయత్నాలు చేసాను. నా భర్త జవాబు చాలా సాటిగా ధృడింగా ఉంది. నేను నమ్మిన క్రీస్తు మాట్లాడే దేవుడు జీవము గలవాడు. ప్రార్థనలకు 75
సజీవ సాక్ష్యములు జవాబిస్తాడు. ఈ రీతిగా మా చర్చి కొనసాకగది. నాకు తెలియని సత్యం ఏదనగా అసాధ్యమైన విషయము ఏదనగా మాట్లాడే దేవుడు అని ఎప్పుడు వినలేదు. ప్రార్థనలకు నిజంగా జవాభస్తాడా? అని తలసతున్నాను. నాకు జవాబు ఎందుకు రాలేదు. సామాన్యంగా భిన్నాభిప్రాయాలు గల ఇద్దరు వ్యకుతలలో ఏకతవాము లోపించగా ప్రాంతంగా ఒకరికొకరు ఏకాంతంగా కూరచుని ఒక అభిప్రాయానికి రావడము ఎందువలన అనగా యేసయ్యా మాత్రమే అని తలంచాను. క్రీస్తును ఖురానులో ఒక ప్రవక్త అని గౌరవించేదాన్ని అల్లా మాత్రమే దేవుడని నమాజు క్రమంగా చేసేదాన్ని నా భర్త నమ్మకములో క్రీస్తే దేవుడు మాట్లాడుటకు శక్తిమంతుడని విన్న తరువాత ఆ క్రీస్తును ప్రార్థించి తగిన జవాబు పొందాలని నిరణచించుకొన్నాను. నేను అడిగినపుడు తగిన జవాబు రానిచో నేను ఇస్లాము మతంలో అల్లానే నవ్మాలని భర్తను ఒప్పించాలని తలంచాను. ఒక ప్రక్క అల్లాను సేవిస్తూ మరో ప్రక్క మహమ్మద్ ప్రవక్త అయితే క్రీస్తు దేవుడు అగునో కాదో అని తలంచి క్రీస్తును ప్రార్థించుటకు ఆరంభించాను.
""ప్రభువా నేను ఏ సత్యమును అనసరించాలో నా భర్తతో తెలుపండి అని పదే పదే ప్రార్థించాను. యేసయ్య చర్చిలో ఉంటారని రక్రైస్తవుల నమ్మకం గనుక నేను కూడ నా భర్తతో చర్చిలో ఆరాధనలో పాలుగన్నాను. వేదిక సమీపంలో ప్రభు రాత్రి భోజనం తీసుకొను సమయంలో ఒక ఆదివారం రొటైట ద్రాక్షరసం తీసుకొను సమయంలో ఒక ఆదివారము రొటైట, ద్రాక్షరసం సేవించుటకు అనుమతి ఉంది. నమ్మకం లేకున్ననా పెండ్లి కొరకు చిలకరింపు బాప్తిస్మము తీసుకొన్నాను. ఈ రీతిగా నా విశావాస జీవితము మాడు సంవత్సరములు కొనసాగించాను. ఒకరోజు ప్రభువు స్వరము విన్నాను. అది ఆదివారము ప్రభువు రాత్రి భోజనంలో పాలుగనదలిచాను. వేదిక వద్ద సమీపంలో రొటైట ద్రాక్షరసం సీవాకరించు సమయంలో నీవు నిజమగు సత్యాన్ని తెలసుకొన వలసినది నీ భర్త తెలసుకోవాలని ఆశిస్తున్నావు. ఈ మాటలు స్పష్టంగా విన్నాను. ఆ సమయంలో అందరు ప్రార్థనలో ఉన్నారు. నేను అవాక్కయ్యాను.
నేను తెలుకొనవలసిన సత్యము ఏమ? చెప్పినది ఎవరు? అని ఆలోచించుచుటకు ఆరంభించాను. ఇదే ఆలోచనలలో ఇల్లు చేరాను. ఈ మాటలు నా చెవిలో మారు వెాగుటకారంభించినవి. ఇల్లు చేరిన తరువాత యాధృచ్చికంగా గోడపై ఉన్న తెలుగు క్యాలైండరుపై నా దృష్టి పడింది. నేను ముస్లిముగా బాల్యం నుండి హిందీ ఉర్దూ ఇం^్లష్ చదువగలిగి వ్రాయగలికగ సామర్థ్యం పొందాను. తెలుగులో అఆలు కూడ రావు.
""శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ యెడల కృప చూపుచున్నాను�� యిర్మయా 31:3
తాతాకలికంగా ప్రేమించే ప్రజలను చూచాను గాని, సాటిగా శాశ్వత కాలము ప్రేమించే దేవుడే నాతో స్వయంగా మాట్లాడి, అద్భుతంగా తెలుగులో మాటలు గ్రహించే సామర్థ్యత
76 ఇచ్చారని నమ్మాను. విడువక కృప చూపు దేవునిని సత్యము ఎలా ఉంది ఆయననే ప్రార్థించాలని నా మనససులో స్థిరంగా నమ్మిక కలిగి ఆయననే వెంబడించాలనే ఆశ కలిగింది. అది పరిశు ద్ధాత్మ నడిపింపు అని తరువాత తెలసుకోగలిగాను. నేను ఎన్నడు తెలుగు క్యాలైండరులో వాక్యాలను చూడలేదు కాని ఆ రోజు అసంకలిపత ప్రతీకార చర్యగా చూడడము, చదవడం నాకు చాలా ఆశ్చర్యంగా తోచి వెంటనే నా భర్తను పిలిచి చదువుట గమనించిన నా భర్త ఈ మాట బైబిలులో ఉందని తెలిపారు. అది యిర్మయా పుస్తకములో ఉందని నాకు తెలియదు ఆ రోజు క్రొత్తగా దేవుని స్వరాన్ని వినుటతో పాటు నాకు తెలియని భాష అయిన తెలుగులో బైబిలు వాగ్దానము చదివిన అనుభవం మరుపురానిదిగా నిలిచింది. నిజంగా ఆ మాటల సారాంశము నా హృదయమును తాకింది. ఎంతో గొప్ప ఆదరణతో నిండిన మాటలు బైబిలులో ఉంటాయా అని ఆ యేసయ్యను సాటిగా ప్రార్థన చేసి సత్యాన్ని గురించి సదవగాహన కలిగి ఆక్రీస్తును గురించి తెలసుకొనదలిచాను.
నాలో చెలరగిన అలజడి నా భర్తకు తెలిపి కలవరము కలిగించాలని అనుకోలేదు గాని మౌనంగా ఉండిపోయాను. నా తల్లిదండ్రులకు కూడ క్రీస్తు స్వరము విన్నానని తెలుపలేదు. నా స్నేహితులకు, స్వకీయులకు నా అనుభవాలు చెప్పినా నమ్మరని నాకు తెలసు. నాలో మరొక క్రొత్త ఆలోచన కలిగింది. క్రీస్తును ప్రేమిస్తే అల్లాకు కోపం వస్తుందని సందేహము కలిగింది. ఈ విభిన్న ఆలోచనలు ఆంతర్యంలో అగ్ని రగిన రీతిగా దహించసాగాయి. నా సృష్టికరత నాతో మాట్లాడినపుడు ఆయన ఎవరో ఆయన గురించి తెలసుకొనవలసిన ఆరాటము కలిగినందున ప్రతి ఆదివారము క్రమంగా నా భర్తతో కలిసి సంఘ ఆరాధనలో పాలోగనుటకు ఆరంభించాను. నా భర్త సన్నిహితులు కొందరు మంచి విశ్వాసులు గనుక వారి సహవాసంలో నాకు ఆత్మీయంగా మేలు కలిగింది. ఎన్నో తెలియని విషయములు గ్రహించగా విశ్వాసము కలిగింది.
ఒక సారి సహవాసంలో క్రీస్తును గార్చిన పాఠములు వివరణలో మత్తయి సువార్తలో ""అడుగుడి మీకియ్యబడును, తట్టుడి, మీకు తీయబడును, వెదకుడి, మీకు దొరకును�� వాక్యము నా ప్రశ్నలకు జవాబు ఇచ్చేది. క్రీస్తే నాతో మాట్లాడుతున్నటుట అనుభవం కలికగది. ఇంత స్పష్టంగా ప్రేమతో నాతో మాట్లాడు దేవుడు మనకున్నాడా అని చాలా ఆశ్చర్యపేదాన్ని. క్రీస్తే నిజమైన దేవుడని మార్గము, సత్యము, జీవము ఆయనే అని నమ్మాను. క్రీస్తు నామమంలో ప్రార్థించుటకు ఆరంభించాను. ప్రభువా నీవు నన్ను ప్రేమిస్తున్నావు. శాశ్వతమైన ప్రేమ నాపై నీకు ఉన్నదని గ్రహిస్తున్నాను. అయిననా ఈ సత్యాలు నవ్మానని నన్ను నేను స్థిరంగా ఇతరులతో విశ్వాసాన్ని పంచుకోవాలంటే కొంత ఆధారమురకై దర్శనము గాని ప్రభుని స్వరము గాని వినాలని ఒక అనుభవం గాని కావాలని ప్రభుని ప్రార్థించాను.
అల్లాను ఎంతో కాలము నమాజులు ఉపవాసములు చేసినను దర్శనములు లేవు గనుక క్రీస్తును నమ్మి వెంబడించాలనే కోరికతో ప్రార్థన కొనసాగించాను. ప్రభువా నన్నెందుకు 77
సజీవ సాక్ష్యములు పిలిచావు. ఎన్నోసారులు దైవజనులు ప్రత్యేకించబడిన జనాంగము ఎన్నుకొనబడిన ప్రజలు అని అంటున్నారు. నేను ముస్లిము నుండి రక్రైస్తవ విశావాసంలో ఉండుటకు నిశ్చయించుకొన్నాను గనుక నన్ను పిలిచిన అనుభవంలో ధృడింగా స్థిరపరచు అని అడిగాను.
ప్రభువు మరలా వాక్యము ద్వారా నన్ను స్థిరపరచినారు.
""నేను నా గొ�ై�లను ఎరుగుదును. నా గొఱ్ఱెలు నన్ను ఎరుగును మరియు గొఱ్ఱెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. నా దొడిడ్వి కానివి వేర గొ�ై�లునాకు కలవు వాటిని కూడ నేను తొడుకొని రావలైను. అవి నా స్వరము వినను. అప్పుడు మంద ఒక్కటియు గొఱ్ఱెల కాపరి ఒకకడు అగును.�� యోహాను 10:10, 16
నేను గొ�ై�లలో ఒకనిగా ఆయన స్వరం వింటున్నాననియు, ఆయనే నా మంచి కాపరి అని గుర్తించాను. ఆ స్వరముతో తెలిపిన మాటలు బైబిలులో గుర్తించగలిగాను. వేర గుంపులో గొఱ్ఱెలు కూడ దేవునిని వెంబడిస్తాయని తెలసుకొన్నాను.
""గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్ను ఎరిగితిని. నీవు గర్భము నుండి బయలుపడకమునుేప నిన్ను ప్రతిషిటంచితిని. జనములకు ప్రవక్తగా నిన్ను నియమంచితిని. యిర్మయా 1:5
ఈ మాటలు అర్థవైన తరువాత మరికొన్ని విషయములు నేర్పించారు.
""నీకు బాల్యములో దైవాన్వేషణ రాదు. తల్లిదండ్రులు వారి విశావాసంతో పెంచుతారు. సరియైన పరిస్థితులలో సత్యాన్వేషణకు అనుకూలము కాదు గాని తగిన యకత వయసులో నీకు నీవుగా అవగాహనతో సత్యమైన దేవుడెవరు? అని తెలసుకొనగల జా�నవగాహన కలిగినపుడే గ్రహించగలవు.
నీవు తల్లి గర్భములో ఉన్నపుడే నిన్ను ఎరుగుదును. నీవు గ్రహించు వరకు నీ మరణ పర్యంతము నిన్ను వెంబడించి పిలసతూనే ఉంటను. ప్రేమతో నాకు గ్రహింపు కలిగించారు. నేను ఈ సత్యాలన్నీ వివరంగా నమ్మాను. బలహీన పరిస్థితులలో విశావాస జీవితం నుండి తొలగిపోగలనని ప్రభువు బాల్యము నుండి తరచగా కనిపించిన వకాక దర్శనము జ్ఞాపకము చేసారు. వకాక పుణ్యకేష్రతానికి ప్రవేశించనీయకుండ వెలుగుగా నింపబడిన వ్యక్తి నన్ను ఆటంకపరచినది యేసేనని నేనే ఆ రక్షకుడనని తెలిపారు.
""నేను లోకమునకు వెలుగును నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను��.
ఆయన వైపు తిరిగి వెంబడించిన వారికి నిత్య జీవమస్తాను అన్నారు. మార్గము, సత్యము, జీవము యేసేనని ఏనాడు వదులుకోలేదు. దేవుని రాజ్యాన్ని పొందుకోవాలంటే కొన్ని వదులుకోవాలి అనే ధైర్యమచ్చారు. నాలో కలిగిన నమ్మికను బట్టి స్వకీయులు ముఖ్యంగా తల్లిదండ్రులు, స్నేహితులు నాకు దారము కావచ్చు. వీరిని వదులు కొను పరిస్థితిలో విలువైన సత్యాన్ని నేను సీవాకరించగలిగాను అనే నిశ్చయత నిబ్బరాన్ని పొందాను. నేను నమ్మిన క్రొత్త
78 విశ్వాసమును బట్టి ఇస్లాము మతాన్ని ఎందుకు వదిలిపెటాటవని నా వాళ్ళు ప్శ్నసేత నేనేమ జవాబు చెప్పాలో ప్రార్థించి మాట్లాడాలని ముందుగానే నిరణయించుకొన్నాను.
గతంలో తెలియని జీవిత సత్యాలు అమాల్య మర్మములు తెలిసినందన నా హృదయంలో చాలా ఆనందించాను. ఆయనలో ఆనందించుటలో బలాన్ని పొందాను. అర్థము కాని ప్రశ్నలు మనససులో చెలరగినపుడు ఖురానులో కూడా బైబిలును సంప్రదించాలనే మాట కూడ ఉ ందని నాకు తెలసను. ఆ మాట ఆధారంగా యేసు చెప్పిన మాటలను శ్రద్ధగా తెలసుకొని నమ్మాను. అందులోనున్న గొప్ప సత్యమేదనగా రక్షణ క్రీస్తులోనే ఉంది. అమెరికాకు వెళ్ళినది 2008 వ సంవత్సరము నుండి 2010 సంవత్సరము వరకు 3 సంవత్సరములు మానసిక క్షోభ తరువాత స్థిరమైన క్రీస్తు విశ్వాసిగా ఇస్లాము మతాన్ని పూర్తిగా వదిలి ప్రభువు ప్రేమలో కొనసాగాను. 2009 ఈస్టు రోజున నీటి బాప్తిస్మము తీసుకొన్నాను. నా భవిష్యత్తు క్రీస్తుతో ఆనందంగా కొనసాగుతుందని నమ్మాను. క్రీస్తు దేవుడు కాగల జనులు ధనయలు.
""దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను�� యోహాను 3:16
నమ్మిన వారికి నిత్య జీవమస్తాడు. గతంలో ఇస్లాము మతంలో నమ్మిక ఆధారంగా మంచి పనులు చేసేత అల్లా తన కృపతో సీవాకరిస్తాడని తలంచేదాన్ని కాని క్రీస్తు అందించే నిత్య జీవము గొప్ప ఆధిక్యత గలది. ఆ వాగా�నములో నిరీక్షణ ఉంది. నిత్య జీవము కొరకు నన్ను సిద్ధపరచుచున్నారని సత్యము గ్రహించాక ఇస్లాములో తెలసుకొన్న సత్యాల కన్నా మరెకుకవ గొప్ప సత్యాల విలువ గ్రహించాక ఎందుకు నవ్ముకోకూడదని నన్ను నేను ధైర్యపరచుకున్నాను
""పరలోక రాజ్యము మంచి ముత్యములు కొనవెదకుచున్న వరతకుని పోలియున్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మ దానిని కొనును�� మత్తయి 13:45
అందువలన దేవుని రాజ్యము చాలా విలువైనదని నమ్మాను. ఈ సత్యమును అనసరించుట వలన వదులుకున్నవన్నీ బాధకరవైనవైనను సహించాను. నాలో నిజమైన శాంతి ఆనందం ఉండుట నాకే ఆశ్చర్యం కలిగించేది. నేను అనుకున్నవన్ని జరిగిననా, జరుగకపోయిననా దిగులు చింత నా దరి చేరలేదు ఏదైనా పొరపాటు చేసానా అనే సంశయము రాలేదు. అల్లాను వదిలినందుకు కొన్ని శ్రమలు ఎదురొకన్నాను. శ్రమలో దేవుడే నాకు అతి సన్నిహితుడుగా నిలిచాడు. తల్లి తండ్రి నన్ను విడచినను యెహోవా నన్ను చేరదీయుననియు దేవుడొక్కడే ఆదరించువాడని నమ్మాను. దేవుని స్వకీయ సంపాద్యముగా నన్ను సంపాదించుకొన్నారు. అందరా నేను పొందిన అనుభవం పొందాలని నా కోరిక. మంచి కాపరిని రక్షకునిగా అంగీకరించి నిత్య జీవాన్ని క్రీస్తు మాత్రమే ప్రసాదించగలరని ధృడింగా నావారు నవ్మాలని నా తపన. ఈ సత్యాలన్నీ చెప్పి నమ్మించాలని ఆశించిననా నా తల్లిదండ్రులు నమ్మరని బాధ. నా భర్తకు మాత్రము నాలో వచ్చిన మారుపను చూచి 79
సజీవ సాక్ష్యములు చెప్పనశక్యమైన ఆనందంలో ఉపొపంగిపోయేవారు. నా భర్త నా కోసం ప్రార్థన చేశారు గనుక నాలో మారుప జరిగిందని నా నమ్మకం. దేవునికే సదా కోట్లాది వందనములు చెల్లించుటకు ఎల్లప్పుడు ఇష్టపడుతాను.
ఈ నా సాక్ష్యము అనేకులకు ఆత్మీయు మేలుకొలుపుగా ఉండాలని, దీని వలన దేవుడే మహిమ పొందాలని నిరంతర ప్రార్థన అయి ఉన్నది. నేను ఎంతో ఆనందంగా ఒక క్రీస్తు భడడ్గా జీవించు వార్త తెలిసికొనిన నా తల్లిదండ్రులు చాలా బాధపడ్డారు. ఎందుకిలా చేసావని గద్దించి నాతో మాట్లాడటం మాని వేసారు. నా నమ్మికను బట్టి చాలా విషయాలు త్యాగం చేయవలసి వచ్చింది. బైబిలులో వ్రాయబడిన గ్రుడిడ్వాని స్వస్థతను బట్టి పుట్టు గ్రుడిడ్వాడికి కళ్ళు ఇచ్చాడని దేవునినిస్తుతించుటకు బదులుగా అతనిని వెలివేసి అంగీకరించలేదు. నేను కూడ క్రీస్తు శక్తిని ఎరుగనందన గ్రుడిడ్వాడితో సమానంగా ఆత్మీయంగా అంధతవాంలో ఉన్న నేను సత్యమును తెలసుకొనే కనువిప్పు కలిగింది.
ప్రభువు మరొక సారి నాకు బోధించిన సత్యమేమనగా ""అవ్మా నీవు సత్యాన్ని తెలిసికొన్నావు నేను వెలురగైయున్నానని నీవు చూచావు గాని ఎందరో చూడలేని వారిగా అంధకారంలో ఉ న్నారు. చాలా నిరుత్సాహ స్థితిలో వెలుగును కనుగొన్నావు. గ్రుడిడ్వానికి చూపు కలిగినపుడు పొందు ఆనందము నీ వలై అందరా పొందునట్లు నీవు సాక్ష్యము చెప్పాలి. ప్రార్థించాలి అని తెలిపారు. ఆ భావాలన్ని లుదియా వలై హృదయములో భద్రపరచుకొని దేవుని భడడ్గా సీయోను కుమార్తెగా జీవించుటకారంభించాను. యాదా ప్రతికలో ఉన్న రీతిగా అ�్నలో నుండి బయటకు లాగి రక్షించు బాధ్యత నాపై ఉన్నదని గ్రహించాను. కండ్లుండి చూడలేనివారెందరో ఉన్నారు. ఒక క్రీస్తు కొర్రై జీవించాలని ధృడిడ నిశ్చయము చేసికొన్నాను. నా జీవితం ద్వారా కేవలము దేవునిని మహిమ పరచాలి అదే నా ఆకాంక్ష చివరిగా నా జీవితంలో ఎదురొకన్న గొప్ప శోధన శ్రమను గార్చి తెలుపుటకు ఆశిస్తున్నాను.
అది 2014వ సంవత్సరము కాలులో చిన్న నొప్పి కలిగి నా వెనుక భాగము చేరి నేను కూర్చొినలేక నడువలేక చాలా ్రశమపేదాన్ని. విపరీతమైన బాధతో విలవిలలాడుటను బట్టి కొన్ని వారాలు మంచము దిగలేని స్థితి కలిగింది. మాడు నెలలుగా జీతము లేని ఆర్థిక లేమ కలిగింది. నా మొదటి సంతానమైన పాపకు 6 నెలల వయసు గనుక పాప వలన నా సంరక్షణ భారము నా భర్తపై పడింది. ఇంటిపని, పాప పని, నా పనితో సతమతమయేయవారు. ఉద్యోగము మానవలసివచ్చింది. నా భర్తకు తగిన గొప్ప మనససు, ప్రేమ ఓరుప ప్రభువే ఇచ్చారు. వైద్య పరికషలలో నా వెన్నెముకకు ఆపరషన్ అవసరము అన్నారు. నొప్పి విపరీతంగా బాధించగా సహించలేకపోయేదాన్ని. నా జీవిత పరుగును కొనసాగించాలంటే కేవలము విశ్వాసమును దృడిడపరచుకొని క్రీస్తు వైపు చూచుట చాలా అవసరమని గ్రహించాను. ప్రార్థనా ప్రభావము ద్వారా, ఆపరషన్ ద్వారా తిరిగినడువగలననే ఆశ నాలో ఉండేది. నా సన్నిహితులు స్నేహితులు నీవు ఆపరషన్ వలన చాలా శ్రమను ఎదుకోకవాలి. నీవే ఈ విశావాస పరీక్షలో
80 విజయం సాధించాలి నిబ్బరంగా ఉండు అన్నారు.
""ప్రభువా నీ కట్టడలను నేరచుకొనుటకు శ్రమునొందుట మేలాయెను�� కీర్తన 119:71
వాక్యము ద్వారా ప్రభువు నన్ను ఎక్కలేని కొండ ఎకికంచి క్రొత్త విధమైన విశ్వాసమును వెురుగుపెట్టుటకు ఆశించుచున్నారని స్పష్టంగా గ్రహించి ఓరుపతో కనిపెటాటను. నేను భరించలేని నొపిపవలన నా విశావాసం సడలిపోవునన్న సంశయము కలికగది. ప్రతి పరిస్థితిలో తగిన జవాబు ఇవ్వగల ఏకైక ఆధారము బైబిలు వాగా�నమే కద!
వాక్యభాగములో సారాంశము నాకు }రట కలిగించింది.
""నా సన్నిధిలో నిలిచి నమ్మకంతో స్థిరత కలిగి ఉండాలి అన్ని సమయము లలో కృతజ్ఞత కలిగి నాపై సంపూరణంగా ఆధారపడాలి జీవించాలి మంచి ధైర్యము కలిగి యేసువైపు చూచుచూ సాగిపోయాను.
""ఆయన నా కాళ్ళు జింక కాళ్ళవలే చేయుచున్నాడు. ఎతైతన స�లముల మీద నన్ను నిలుపుచున్నాడు�� కీర్తన 18:33
""మన అతిక్ర్మములను బట్టి అతడు గాయపరచబడెను మన దోషములను బట్టి నలుగగొటటబడెను�� యెషయా 53:5
నేను వినయంతో ఆయన పాదములు చేరి ప్రార్థించేదానిని అదే నాకు కావలసిన ఓదారుప ఇస్తుంది.
ప్రభువా నా పొరపాట్లు క్షమించండి. నా శ్రమను భరించుటకు తగిన విశ్వాసాన్ని ఓరుపను ప్రసాదించండి. ఈ బాధలన్నీ సంతోషంగా భరించే శక్తి ఇవ్వండి. నేను ఈ పరిస్థితులలో నీ నామాన్ని మహిమపరచే కృప నివవాండి. ఆమెన్. వాగా�నాలన్ని నవ్ముటకు ఆరంభించాను.
""యెహోవా కొరకు ఎదురుచూచవారు నాతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలై రెక్కలు చాి పైకి ఎగురుదురు. అలయక పరురగతతుదురు సొమ్మసిల్లక నడిచిపోవుదురు.�� యెషయా 40:31
దేవుని కొరకు ఎదురు చూచుటలో గొప్ప శక్తి లభిస్తుంది. ఈ వాక్య భాగము నాకు అధిక బలము కలిగించింది.
2015 మార్చి 4వ తేది నా వెన్నెముకకు ఆపరషన్ చేయుటకు ఆరంభించారు. ఆపరషన్ సమయంలో నా భర్త విలువైన ప్రేమను చూపి స్పర్యలు చేసారు. దేవుడు మంచి భర్తను ఇచ్చినందుకు చాలా స్తుతించాను. ఆపరషన్ తరువాత నేను సరిగా నడచుటకు ఆరంభించాను. నా నొప్పి తగిగంది లేచి నడుచుటకు కృప చూపిన క్రీస్తు అద్భుత స్వస్థత్రై దేవునిని స్తుతించి ఘనపరిచాను. నా హృదయములో ఆయనను పూరణ ఆత్మతో, పూరణ హృదయము తో ప్రేమించుటకారంభించాను. ప్రేమ కృతజ్ఞతతో నా హృదయము పొంగి పోయింది. దైవ వాక్యమును సవాతంత్రించుకొన్నాను.
""కాబట్టి, అన్యజనులారా, ఆయనను కొనియూడుడి, యెహోవాను స్తుతించుడి. ఆయన నిరంతరము స్తుతికి అరు�డు�� కీర్తన 117:2 81
సజీవ సాక్ష్యములు
నా ఈ అనుభవాలను బట్టి దేవుడు కొన్ని సార్లు కఠినమైన క్లిష్ట పోరాటాలు యుదా�లనెదురొకనే అవకాశములను ఎవరికిస్తాడో తెలసునా? కేవలము క్రీస్తు కొరకు నిలిచే పైనికులవైన మనకు బలమైన రీతిగా సమస్యలనెదురొకన గలిగి పోరాటాలు సలిపి విజేతలగుదురనే సమర్థతను ఇచ్చి సంతోషపెటటగలరు.
గతంలో క్రీసు నెరుగని స్థితిలో ఉండగా నా వివాహము రక్రైస్తవ యువకునితో జరుగుట నిరణయించి, ఆయన కృప వల్ల, నా భర్త ప్రార్థన వల్ల నేను నా భర్తను ముస్లింగా మార్చాలని ఆశిసేత నా భర్త నన్ను సత్యం తెలసుకోమని స్వరముతో మాట్లాడి నన్ను క్రీస్తు తన భడడ్గా మార్చుకొన్నారు. అందరూ దూరమై ఒంటరి పోరాటంలో నలిగిపోయిన స్థితిలో క్రీస్తు వాక్యం ద్వారా బలపరిచారు. మంచి వ్యకుతలతో పరిచయం కలిగించారు. అదినేతలతో పరిచయవైనందన నా సాక్ష్యము ఆడియో రికారిడ్ంగ� చేయబడింది. సాక్ష్యాల సేకరణ ద్వారా గ్రేస్ ఆంటీ గారు నా సాక్ష్యము మీకు పరిచయం చేయుటకు నా జీవితంలో ప్రభువు నిరణయించిన గొప్ప భాగ్యమని తలస్తూ చదువుచున్న
మీకు ఆత్మీయ బలాన్ని దేవుడు అందించను గాక! ఆమెన్
82