
1
సజీవ సాక్ష్యములు

2
అద్భుత
సజీవ సాక్ష్యములు
3
సజీవ సాక్ష్యములు
అద్భుత సజీవ సాక్ష్యములు
ోబ్న్చి�లిఊ లిఊఊోనీఈ జులై, 2016 ోబ్ైఊటఊ 1000 కాపీలు గిూట రా. 50/- ర్లీనైరీఊఊై సిస్టర్. గ్రేస్ విజయ విజయవాడ, అమెరికా ోబ్నైఊరీ�ఈ
4

మనసులో మాట
క్రీస్తునందు ప్రియ సోదరి గ్రేస్ విజయగారి అంకురి�త దీక్షతో, ధృడ నిశ్చయంతో తెలుగు ప్రజల సజీవ సాక్ష్యాలను సేకరించి వారి స్వంత ఖరచులతో ప్రింట్ చేసి అనేకులకు పంచిపెట్టే ఈ అద్భుత పరిచర్యకు నేను ఆశ్చర్యపోతున్నాను. దేవునికి హాృదయమారా స్తుతులు సమర్పిస్తున్నాను. సాక్ష్యాలు సేకరించటం అనేది సామాన్యమైన పని కాదు, అనేక సంవత్సరాలు ప్రచురణ పరిచర్యలో వున్న నాకు అది ఎంత కష్టతరవెా నాకు బాగా తెలసు. వివిధ ప్రజలతో మాట్లాడటం వారి ఆధ్యాత్మిక అనుభవాలను సేకరించటం సార్వత్రిక సంఘానికి కేషమం కలికగలా అందరికీ అందుబాటులో ఈ పుస్తకాలను ఉంచటానికి కృప చూపుతున్న దేవునికే సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు. ఈ పుస్తకాలన్నీ ఖజుజ�వెబ్ పసైట్లో వుంచటం వలన ప్రపంచ వ్యాపతంగా వున్న తెలుగు ప్రజలు వీటిని చదివి ఎంతగానో దీవించ బడుతున్నారు. ఖజుజ�ప్రసిడెంట్ గారు సోదరులు పిల్లి జాషువ గారికి ప్రత్యేక అభినందనలు. ప్రకటన గ్రంధం 7వ అధ్యాయంలో పరలోకపు దృశ్యాన్ని మనము చూస్తాము. ప్రతి జనములోనుండి, ప్రతి జాతిలో నుండి, ప్రతి భాషలోనుండి, ప్రతి ప్రజలలోనుండి 5
సజీవ సాక్ష్యములు ప్రభువును స్తుతించి, ఆరాధించి, సేవించేవారిని చూస్తాము. ఈ పుస్తకాలలోని సాక్ష్యాలు మీరు చదువుతండగా మీకు కూడా అలాంటి అనుబూతే కలుగుతుంది అనటం అతిశయోక్తి కాదు, సందేహామే లేదు. అందరిలోనుండి తనకు సాక్ష్యంగా ప్రజలను ఏరపరచుకుంటున్న దేవునికి మరో మారు వందనాలు సమర్పిస్తూ... ప్రియలు సందర్రావు గారు సోదరి గ్రేస్ విజయగారికి దేవుడు అప్పగించిన ఈ అద్భుత పరిచర్యను బట్టి ఈ దంపతులిరువురినీ మనసారా అభినందిస్తున్నాను. దేవుడు తన వాగ్దానం ప్రకారం పక్షిరాజు యవ్వన బలాన్ని ఈ ్ర్రియులకు ప్రసాదించి రానున్న రోజుల్లో ఇంకా అనేక గ్రంధాలు వీరిద్వారా వెలువడాలని కాంక్షిస్తూ.... ప్రభువు కృపాసనం వద్ద విజ్ఞాపన చేస్తున్నాను.
ప్రభువు పరిచర్యలో....
(డా�� దేవసహాయం దండల)
ప్రసిడెంట్, సేవియర్స హార్టబీట్ మనిస్రీటస్
ఎడిటర్, సపందన ఆధ్యాత్మిక మాస ప్రతిక
విజయవాడ
ఫోన్ 9490113300
ేవ��స�అస�శ్రీ�ఏస్త్రఎ��శ్రీ.షశీఎ
6

మంచి మాట
ప్రభుని పాదాలకు నమసకరించి స్తుతిస్తున్నాను మీకు నా శుభకాంక్షలు
ఘనమైన దేవుని ఆరాధిస్తూ, ప్రతి దినము క్షమాపణ కోరుతా, నిరంతరము కృతజ్ఞత చెల్లిస్తూ విజా�పనల యందు ఎడతెగక ఆనందించుచు విశ్వాసుల విలువైన సాకషానుభవాలు సేకరించాను. అ సాక్ష్యాలు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని దేవునికి కృతజ్ఞతతో దేవుడు నాకిచ్చిన రుా పనిని నమ్మకంగా కొనసాగించు ధన్యతనిచ్చారు. ఆపోసతలుల కార్యాలలో ప్రతి వ్యక్తి 29వ ఆద్యాయము కావాలి (�జుళ) పది�తిలో ప్రార్థించుట విశ్వాసికి అత్యవసరము. �జుళ అనగా కార్యములు గనుక విశ్వాసి ప్రతికలుగా ప్రతి చోట సాక్షిగా కార్యాచరణలో నిమగ్నమై యండు వారి అనుభవాలన్నీ చదవరుల్రంతో సాపర్తినిస్తాయి. జాతి, మత, కుల విబేధాలకతీతంగా క్రీస్తు రకతబంధపఘలముగా ఒక పుస్తకములో ఇమడి యండుట గమనార్హం. మహిమకరమైన తలంపులు దేవుని గార్చి మధుర భావాలు ఆయన పొలంలో పని చేసే సాక్షి జీవితాన్ని కొనసాగిస్తున్న ్రశ�షట సాక్షుల జీవితాన్ని ఒక పుస్తకములో పొందుపరచు కృప నాకనుగ్రహించారని దేవుని వినయంతో స్తుతిస్తున్నాను.
ఈతరంలో మాదిరి చూపే వ్యకుతల జీవితానుభవాలు పుస్తకం ద్వారా తెలిసికోగలము. ఈ సాక్ష్యములో వ్యకుతలకు దేవుడు మధుర హృదయ వైదయడు నిజమైన 7
సజీవ సాక్ష్యములు రాజు. ఈ క్రీస్తు జ్ఞానమునకు మంచిన ప్రేమనందించే దాత. అంతే కాదు అన్యోన్య సహవాసం కలిగి జీవించుటకు సార్తినిస్తాయి. క్రీస్తునందున్న వార ్రశ�షటవైన జా�నవంతులని వారి ప్రభావము అనేకుల రక్షణకు దోహాదము చేస్తూ ఆత్మల జాలరులుగా సేవలను అభినందించి దేవుని స్తుతించే ధన్యతనిస్తాయి. ఇందు దాయబడిన ప్రతి విశ్వాసికి నా నిండు కృతజ్ఞతలు, అభినందనలు. గతంలో నుండి నేటి వరకు ఎంతో ప్రోత్సహాన్నిచ్చి స్పందన ద్వారా వేలాది మందికి పరిచయం చేస్తూ ముద్రణ్రై గొప్ప సహకారాన్ని సహనంతో అందించే డా�� దేవ సహాయం గారిక వందనాలు.
ప్రింట్ అయిన సాక్ష్యాలను స్వయంగా జాయ�ు పీటర్గారు, వైఖల్ డేవిడ్ ద్వారా సీవాకరిస్తూ, తపొపపపులను సరిచేస్తూ, అదనపు గొప్ప సాకష్యాలనందించి సహకరించిన రీతికి వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఒక్క నెలరోజులు అమెరికా నుండి విజయవాడ చేరి అవిరామంగా పుస్తక ముద్రణ కొనసాగించుటలో సహకరిస్తున్న ఎవాంజలిన్ (మసాతన్బీ) నాకు కుడి బభుజంగా సేవలందిస్తూ పరిచర్యలో తనవంతు కృషిరకై కృతజ్ఞతలు ఇటీవల స్వయంగా కనిపంచి పరిచయవై ముద్రణకు, సలహాలకు జత పనివానిగా నుండిన రెవరెండ్ విజయ�ుపాల్ గారిని నేను అభినందిస్తూ, మరెన్నో గొప్ప కార్యాలు ఆయన పరిచర్యలో చేయాలని దీవిస్తున్నారు. ఎందరో మరెందరో ప్రత్యేకషంగా, పరోక్షంగా సహకరిస్తూ ప్రోత్సహిస్తూ అభినందిస్తున్నందురకై వందనాలు. నా యీ పుస్తక సేకరణ పరిచర్యకు సహకరిస్తున్న నా కుమార్తె, కుమారుడు కూడా అవసరమగు వనరులు, పెన్ను, పేపరు, సాకనింగులలోను ఆర్థికంగా పుస్తక ముద్రణలోను గతం నుండి నేటి వరకు చూపిన ప్రత్యేక శ్రద్ధ అభినందనీయాలు. వారి చేయాతలో దగ్గర దగ్గరగా 40 పుస్తకాలు నేటికి 37 పుస్తకాలు షషష.బవషట.అవ్వెబ్పసైట్లో నుండి అనేకులకు అందుబాటులో ఉండుట ప్రభువు కృప. మా యీ పుస్తకాలు నేడు పొందుపరుచుటకు సిద్ధంగా ఉండుటకు ప్రభువిచ్చిన మహాశక్తిని బట్టి స్తుతిస్తున్నాను. మా చదవరుల అభినందన అభినందన, ప్రోత్సహానిరకైనా నా వందనాలు పరిచయం లేని సందేశాలనందుకొని డి.టి.పి. చేసాత 600 ్రేజీలకు పైగా ముగించిన ప్రతిభ నా కుమారుని పేరు గల డేవిడ్ వైఖల్ని అభినందిస్తూ కృతజ్ఞతలు తెలుపచున్నాను.
నాకిష్టమైన మాట :పరలోకం నీ కళ్ళలోను, క్రీస్తు నీ గండెల్లోను ఉంటే
లోకం నీ కాళ్ళ క్రింద ఉండదా!
శుభకాంకషలతో సదా మీ సేవలో....
సోదరి గ్రేస్ విజయ.
8
విషయసాచిక
ముందుమాట05
మంచి మాట07
సాక్షుల పరిచయం13
సాక్ష్యం 1. నా జీవితం ధన్యవైనదని దేవుని స్తుతిస్తున్నాను.22
భను, అమెరికా, నయాయార్క
. క్రీస్తును శ్రమలో ఎరిగి ఆయన కృపతో జీవించుచున్నాను31
2
సార్య నారాయణ మార్తి, హైదరాబాదు.
3. క్రీస్తు సజీవుడగు దేవుడు, మాట్లాడి బోధించే గొప్ప రక్షకుడు.45
సావాతి సుధాకర్, విజయవాడ
4. బైబిలు ఒక వీలునామా ఆ పెన్నిదిని బట్టి క్రీస్తును కీర్తిస్తున్నాను.49
శాంతి సుబ్బారావు , విజయవాడ
5. ఎంత పాపినైనను యేసు చేరచుకొనును.53
సుబ్బారావు , విజయవాడ
6. అద్భుతాలు చేయు దేవుడు నా రక్షకుడు57
్రపీతవ్ చీలి, అమెరికా
7. బాల్యము నుండి క్రీస్తు ప్ర పవు, కాపుదల64
శ్రీమతి చాందిని వింధ్య, విజయవాడ
8. యేసు క్రీస్తు మార్గము, సత్యము74
రోష్నా శ్రీధర్, అమెరికా
9. ఉజ్జీవంతో నిండిన ఆత్మాభిషేకంసుధ, గుంటూరు83
10. సువార్త ప్రకటించు పాదములు సుందరములు92
కృషణ ప్రసాద్, విజయవాడ
11. బాల్యం నుండి నేటి వరకు తోడై యుండి కాపాడు కాపరి96
అవ్మాజీ రావు గారు, అమెరికా
12. బూమపై పరమ కానాను అనుభవాలు100
శ్రీమతి �ల, హైదరాబాదు.
9
సజీవ సాక్ష్యములు
13. చేతబడి ప్రభావము నుండి రక్షించి....112
యేసు రత్నమ్మ , కడప.
14. రక్రైస్తవ సంస్థ ద్వారా క్రీస్తును సీవాకరించాను116
�లా, విశాఖపట్నం
15. అన్ని వేదాలను పటించి క్రీస్తును గురించి బైబిలు తెలిపిన సత్యాలు120
డాక్టు రాగా భ్రందా, చైనా/అమెరికా
16. అద్భుత శక్తిగల దేవుడు నన్ను వెదకి రక్షించి సేవకు సిద్ధపరిచారు.130
ఎస్తేరు పద్మ, హైదరాబాదు
17. యేసు నామము స్తుతించుటలో అద్భుత శక్తి దాగిఉన్నదని.. 134
సార్య భగవాన్,
18. సృష్టికరతను కనుగొని విదేశాలలో జీవించే కృప పొందాను138
సుదర్శన్, సింగపూరు
19. కష్టాలలో ఆదరించు క్రీస్తు రమాదేవి, హైదరాబాదు145
20. క్రీస్తు దీనులను ఆదరించువాడని నవ్మాను ప్రవేశవారి,149
21. సజీవుడు వాక్యం ద్వారా మాట్లాడి రక్షణ ఇచ్చారు152
ప్రీతి క్రిషణన్, బెంగళూరు
22. క్రీస్తు నా కొరకు రక్తమచ్చిబలిఅయయారుజయమ్మ విజయవాడ155
23. స్వస్థపరచు ప్రభువు గొప్పమేలులు చేశారు సత్యవతి, చిలుకూరు159
24. దేవుని ఆరాదించకుండా బ్రతకలేము క్రీస్తే నిజ రక్షకుడు.164
గండికోట శ్రీనివాస్
లోతైన భక్తితో క్రీస్తుతో జీవించుట నేరచుకున్నాను166
25.
శోభ హైదరాబాదు
26. క్రీస్తే సర్వాధికారి, సజీవుడు, అద్భుతాలు చేయువాడు172
సునిత, హైదరాబాదు
27. దుర్వాసనాల వలన అన్ని కోలోపయిన నన్ను క్రీస్తు కాపాడారు174
రెవ. డా. అబ్రహాము గారు
28. క్రీస్తు పాదాలను అనసరించుట నా ప్రభువు నేరాపరు.178
దివ్య, హైదరాబాద్
10
29. స్వస్థపరచు దేవుడు స్వరముతో మాట్లాడు దేవుడు184
వెంకట్రావు , విజయవాడ
30. ఎన్నికలేని నన్ను ప్రభువు ఉన్నత స్థానముచ్చి నడిపిస్తున్నారు187
ఆదిలకీ� అమెరికా/ కాకినాడడ
31. ఏకాంత జీవితంలో దు:ఖమును తొలగించిన నా ప్రభువు192
రాజ్యలకీ�, టైక్సాస్, అమెరికా
32. సత్యాన్వేషణలో క్రీస్తు నన్ను రక్షించి నడిపిస్తున్నారు.201
లలిత, హైదరాబాదు / అమెరికా
33. దికుక లేని దీన దరిద్దులకు అండగా ఉండు క్రీస్తు నా రక్షకుడు.206
అబ్రహాము , విజయవాడ
34. నా యవ్వన జీవితంలో ప్రత్యకషవైన దేవుని ప్రేమ, చ్రకవర్తి గారు211
35. క్రీస్తు నన్ను వెదకి రక్షించుటకు విశ్వాసులను పరిచయం చేశారు.216
అమలేశవారీ, హైదరాబాదు
36. రక్షణ, స్వస్థత ఇచ్చేది క్రీస్తేనని విశ్వాసించి వెంబడిస్తున్నాను.219
నాకగశవార రావు, విజయవాడ
37. నా రక్షణకు కారణబూతుడైన యేసు క్రీస్తు. ఉమా శంకర్222
38. బైబిలులోని వాక్యము సత్యములు, చంద్ద శేఖర్ రెడిడ్224
39. కృపామయుడగు క్రీస్తే రక్షకుడని తెలిసికొన్నాను229
విజయ�ు వెంకట్రామన్, గిండ�, మ్రదాసు
40. క్రీస్తును ప్రేమించుటలో గొప్ప శాంతి ప236
హాప్సీబా, అమెరికా
41. క్రీస్తును నమ్మిన వారి జీవితం ద్వారా క్రీస్తును కనుగొన్నాను241
పరంజ్యోతి, ఏలారు
42. క్రీస్తు ప్రేమను కనుగొన్నాను రాంబాబు,245
43. క్రీస్తు నన్ను ఆదరించి నడిపిస్తున్నాడు జీవన కుమారి249
44. కేన్సర్ వ్యాధితో పోరాడి రగలిచిన విజేత సేవ్ భల్లా,252
45. యేసు ప్రభువు సర్వ శక్తిమంతుడు, అల్ఫా, ఒమేగా255
సుశీలా భల్లా, ముంబాయి
46. ప్రేమగల నాన్ననిచ్చిన దేవుని ప్రేమిస్తున్నాను ఆరీత భల్లా, ఢిల్లీ258 11
సజీవ సాక్ష్యములు
47. విలువైన జీవిత పాఠాలు నేర్పించిన నాన్న262
గ్రేస్ అపూర్వా, అమెరికా
48. క్రీస్తు ప్రేమలో ఎదికగ గొప్ప అవకాశం264
ప్రవీణ్ కుమార్ (ేసవ్ అల్లుడు)
49. క్రీస్తు నా జీవితంలో చాలనుగంగా266
50. ్ర కీసేత మార్గము, సత్యము, జీవము పసంతిల్ కుమార్, చెన్నై269
51. మంచి స్నేహితులు దేవుడిచ్చిన బహుమతి కక్ల పాల్, అమెరికా272
52. నా ప్రభువు నన్ను క్షమించి రక్షించారు జైస్సికా, అమెరికా275
53. క్రీస్తే నిత్యజీవమచ్చు ఏకైక దేవుడు వేదాచలము, బెంగళూరు278
54. ప్రభుని సేవ చేయుటకు నా కు నా తల్లి జన్మ ఇచ్చింది281
పప్రఫడి� పాల్ గారు, కర్నూలు
55. ఎముకలలో అగ్నిని కలిగియున్న దైవజనుడు283
బైన్సన్ ఇడహె�సా, ఆప్ఫీకా
56. �డాసకడడ్ర్ సి.యం.సి వెల్లూరులో వైద్యశాలకు గణనీయమైన
సేవలందించింది.289
�డాసకడడ్ర్, అమెరికా / వెల్లూరు.
57. ప్రైస్తవ మషనరీ ఇండియా ప్రజలకు సువార్త అందించిన
మెడికల్ ఆపఫీసరుగారి జీవిత విశేషాలు.294
డాక్టు లైహామన్ జీవితం, అమెరికా.
12
సాక్షుల పరిచయము
ఆత్మీయ జీవితము చిగురించుటకు భక్తుల సహావాసంఅత్యవసరము. విగ్రహ పూజలలో లీనమై నిజ దేవుని తెలిసికోలేని ఎందరో లోకాశలలో తీనవై నశించుచుండగా, క్రీస్తు వెదకి రక్షించిన గొప్ప విశ్వాసుల సాక్ష్యాలు మీకు పరిచయం చేస్తున్నాను. దేవుని పరిచర్యలో ఒక దీన పాత్రగా నన్ను ఉపయోగించుకొన్న నా రక్షకునికి నా హృదయ పూర్వకమైన కృతజ్ఞతలు సమర్పించుకుంటున్నారు.
1. భాను - అమెరికా :001-516-616-5119
హిందా సాంప్రాదాయాలలో ఉన్న పూరీవాకులకు భిన్నంగా తల్లి నిజ రక్షకుని ఆశ్రయించి, భర్తను రక్షించుకున్నారు. ఆమె అచంలంచల భక్తి ప్రార్థనా జీవితమునకు చెల్లి అరుణకు గొప్ప పునాదిగా నిలిచింది. ఇరువురి కుటుంబాల వలన నేడు అమెరికాలో ఫార్మసీలో వందల మందికి జీవనోపాదిని కలిగిస్తూ విశావాసయాత కొనసాగిస్తూ ఆదర్శంగా నిలచియున్నారు. వివాహ సమయంలో తల్లిదండ్రుల అకాల మరణం కంటనీరు తెప్పిస్తుంది. యెహోవాను స్తుతించుట మంచిది, మహె�న్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. అని చాటి చేపప భాను జీవితం గొప్ప ప్రేరణ ఇచ్చి అనేకులు అనసరించు ధన్యత ఇస్తుంది.
సాక్ష్యం 2. సార్య నారాయణ మార్తి చింతలపూడి గారు :
వ్యాపారస్తుల వంశంలో జన్మించి చిన్న వయసులో ఆంధ్రా బ్యాంకులో ఆఫీసరుగా రాణించే రోజులలో వెన్నెముక సమస్యతో చక్రాల కుర్చీకి పరిమతమయయారు. తల్లి మరచినా మరువని దేవుని ఆసుప్రతిలో రక్రైస్తవురాలి సలహా పాటించి క్రీస్తును నవ్ముకున్నారు. గొప్ప మనసున్న ఫ్లోరీ అనే అందమైన యువతితో ప్రభువు మాట్లాడి మార్తిగారిని వివాహం చేసుకోమని తెలుపగా నాటి నుండి నేటి వరకు మంచి సంఘం ప్రోత్సాహంతో గొప్ప ఆదర్శవంతమైన రక్రైస్తవ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. క్రీస్తుకు సాక్షిగా ఉండుటకు అంగ వైకల్యం అడడురాని నిరూపించారు.
3. సావాతి సుధాకర్ చింతలపూడి గారు - అమెరికా/విజయవాడ
మత్తయి 9:9 క్రీస్తును నమ్మిన శిశు�డు మత్తయి గతంలో లోకాశలుగలవాడు, క్రీస్తు పెదవుల నుండి వచ్చిన మధురమైన మాట అతనిని సమసతము విడచి దేవుని సేవించు ధన్యత ఇచ్చింది. నేడు అమెరికాలో ఉన్న డాకటరు గిరి గారి తల్లిదండ్రులు గిరి తన స్నేహితుని ద్వారా విశ్వాసాన్ని తన సాక్ష్యము ద్వారా రక్షణానుభవం పొందు భాగ్యమునందించారు. గిరి తల్లిదండ్రులు విజవాడలో ప్రముఖ బట్టల వ్యాపారసు�లు కళ�శవార్రావు రోడడులో 14వ నెంబరు శాంతి టేక�్సటై�ల్ నడిేపవారు. వీరి కుటింబీకులంతా క్రీస్తును సీవాకరించి నేడు 22మంది భక్తితో సేవించుట ఆశ్చర్యం కలిగిస్తుంది. మార్తిగారు వీరి స్వంత బంధువుగా వారి వంశంలో క్రీస్తు అనుచరునిగా అనేకులకు గొప్ప అనుభవ సాక్ష్యాన్ని అందిస్తున్నారు. డాక్ట్ గిరి సోదరుడు 13
సజీవ సాక్ష్యములు సుధాకర్ క్యాన్సరుతో మరణించు సమయంలో గొప్ప నిరీక్షణ కనపరిచారు. వీరి సాక్ష్యాలు రక్రైస్తవులకు నిరీక్షణ అందిస్తాయి.
4, 5. శాంతి, సుబ్బారావు గారు
14వ వస్త్రలతకు అదినేతలే సావాతి, శాంతి అన్నయ్య భార్య కాగా వీరంతా కృపా నిధి సంఘ సరభయలు సుబ్బారావు గారు ఇల్లు విడచి 7 సం��లు వ్యర్థమైన జీవితం గడిపిన రోజులలో శాంతి చూపిన నిబ్బరము సంఘ ప్రార్థనల ప్రభావం చాలా శక్తి గల ప్రార్థన బైబిలు మన వీలునామా అన్నారు. వీరిలో 22 మంది సాక్ష్యాలు పొందుపరచు అవకాశం లేనప్పటికీ ఈ ముగురి అనుభవాలు అందరికీ ఆశ్చర్యం కలిగించే విశావాసం వృద్ధి చేస్తాయని నా నమ్మకము. వీరి ముగురిని సంప్రదించు ఫోను శాంతి పసల్ : 9246414335
6. ్రపీతవ్ చీలి గారు - అమెరికా :
హ్రిపీతవ్ నా స్నేహితురాలి అక్క కుమారుడు సతిమణీ డా� విజయవాడలో విద్య అబభ్యసించింది. వీరి వివాహానికి నేను వెళ్లాను. ఎంతో కోరికతో భడడ్ కొరకు నిరీక్షించు సమయంలో లోపముతో మరణ అంచుటను తాకిన పసి భడడ్ ప్రాణము కోసం తండ్రి, తల్లి ప్రార్థన చేసి సజీవంగా పొందుకున్న క్లిష్ట పరిస్థితిలో దేవుని వాగ్దానాలను నమ్మి అంచలంచల విశ్వాసులుగా వారి సాక్ష్యం వివరించారు. నేడు వారి భడడ్ ప్రత్యేక సాకలులో చదువుచూ సమర్థవంతురాలు గా భడడ్ జీవితాన్ని వివరించారు. అవయవ లోపాలు కలిగిన భడను పొందిన తల్లిదండ్రులకు గొప్ప �రట కలిగించే ఈ సాక్ష్యము అపురూపము.
వారి ఫోను నెబరు : 001-609-865-9461
7. చాందినీ వింద్య గారు అమెరికా (రిటైర్డ్ ్ర్రిన్సీపాల్)
గతంలో చేసిన ప్రాంతంలోనే నేను చాందీినిగారు విజయవాడలో సుపరిచితులు, అమెరికాలో ప్రార్థనా పసల్ బృదంలో సరభయలమయయాము. ఆమె సాక్ష్యము ఆడియో ద్వారా విని వ్రాయగలిగాను, ఆమె యవ్వనంలో భర్తను కోలుపయిననా గొప్ప వాగ్దానాలను పొంది క్రీస్తుతో నడచి భడడ్లను ఉన్నత స్థాయికి చేర్చారు. ేపద, గొప్ప తేడా తెలియని నిరాడంబర జీవిగా నాకు కొన్ని సాక్ష్యములను పరిచయం చేశారు. వారి పరిచయంలో విన్న సాక్ష్యాలను బట్టి ఆమె ప్రేమ గలది. వీరి గురించి తప్పక తెలిసికోగలరు. రాజ్యలకీ�, ఆది లకీ�, వెంకటరావుగారు, రత్నమ్మ, గారిని వీరు పరిచయం చేసారు. ఎందరో పాస్ట్లకు ఆర్థిక సహాయము అందించుచు ప్రేమ చూపేవారు. జయ కుమార్ గారి ద్వారా అబ్రహాము గారు, దానియేలు గారు, అమలేశవారీ, నాగశవార రావు గార్ల పరిచయాలు వీరి కృషి మాత్రమే
8. రోష్నా శ్రీధర్ గారు - అమెరికా
ప్రార్థనా పసల్సరభయలు పరిచయం చేసిన ముస్లిము యువతి సాక్ష్యము (చెప్పనశక్యమైన అద్భుతాల నిలయం రక్రైస్తవ యువకుని వివాహమాడింది. అతనిని ముస్లీంగా మార్చాలని విశ్వా ప్రయత్నాలు చేసింది. నా దేవుడు సజీవుడు మాట్లాడే దేవుడన్న మాట నమ్మి ఆయనను
14 చేరింది. ఇంటికి తిరిగి వచ్చి అసంకలిపతంగా గోడపై క్యాలైండరుపై ఉన్న వాక్యాన్ని తెలుగులో చదివింది. శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను. విడువక నీపై కృప చూపుదును. ఆ కృప నాటి నుండి నేటి వరకు తెలుగు రాని రోష్నా చదివే అద్భ�తమచ్చిన దేవునిని నమ్మింది. అమెరికాలో వరీ�నీయలో ఉద్యోగిగా ఉంటా విరామ సమయంలో క్రీస్తు నిజ రక్షకుడని వాక్యం చెపూత దేవునిని మహిమపరుస్తుంది. ఫోను నెంబరు : 001-571-242-6764
9. శ్రీమతి సుధ గారు : గుంటూరు
మంగళ్గిరి కాలేజిలో లైకషరరుగా పని చేస్తున్నారు. బాల గోల హిందా మతం నుండి రక్షించబడి అమెరికాలో మంచి సాక్షిగా ఉంటా మేము ప్రార్థన పసల్లో వినే దైవ సందేవాలను బట్టి ఆత్మీయు మేలులు పొందుటకు బాలతో పరిచయం చేయబడిన గొప్ప తలాంతులు గల వ్యక్తి సుధగారు. శ్రావ్యంగా పాట పాడి స్తుతిస్తారు. సుతి వెుతతగా మధురమైన రీతిగా వాక్యము వివరించగల నేరుప గలవారు. వీరి వాక్యాలు విన్నారు. ఆడియో సాక్ష్యము విని చదువరులంతా వివరంగా ఆమెకు సాపర్తినిచ్చిన అనుభవాలన్నీ తెలిసికోవాలనే ఆకాంక్షతో మీకందిస్తున్నాను. వీరందరి సాక్ష్య సుమమాలలో సువాసనలు వెదజల్లె పరిమాణలో నేను ఉకికరి భకికరి వీరి ఫోను 8019400291
10. శ్రీకృషణ ప్రసాద్ గారు -విజయవాడ
సత్యాన్వేషణలో క్రీస్తే సజీవుడని నమ్మాను. నా భార్య ముందుగా క్రీస్తును నమ్మింది. అనేక అనారోగ్యాలు సంభవించాయి. బాబు కనుదృష్టి కోలోపగా ప్రార్థనా ద్వారా స్వస్థత పొందాడు. దేవుని కీర్తించి ఆనందిస్తున్నారు. సంఘ కాపరి నడిపింపు క్రీస్తు ప్రేమలో సాగిపోవు కృప నిస్తుంది. అన్య దేవతలనెంతో భక్తితో పూజించిననా లభించని గొప్ప శాంతి ఈ ప్రభువులో ఉన్నదన్నారు ఫోను 969436980
11. అవ్మాజీ గారు - అమెరికా :001-785-580-8002
బాల్యం నుండి క్రీస్తు విశావాసంలో కొనసాగి హిందా సాంప్రదాయంలో ఉన్న ఉన్న భర్తను వివాహం ద్వారా రక్షించుకున్నారు. ఎన్నో ప్రేమహీన అనుభవాలను ఓరుపగా సహించి అద్భుతంగా అకకగారి సహకారంతో అమెరికా లో స్థిరపడినారు. 40 సంవత్సరాలుగా అమెరికాలో తెలుగు ప్రార్థన పసల్లో ఒంటరిగా ఉన్నప్పుడు నయాజైన్సీ మా ప్రేయర్ పసల్, ్రేనుయేలు సంఘ సరభయలు సన్నిహితులయయారు. ఎన్నో అద్భుతాలు చవిచాసి కొనసాగుచున్నారు.
12. శ్రీమతి �లా గారు - హైదరాబాద్
హిందా సాంప్రదాయలలో జీవిస్తూ వివాహం ద్వారా అత్తగారు విశావాసీ అయిననా క్షమించలేని బలహీనతలు ఆర్థిక పరంగా ఇబ్బందులు ఎన్నో శోధనలలో ప్రభువు దర్శనాలు స్వరంతో మాట్లాడి కరతవ్యము బోధించి స్థాయి వీరి రక్షణానుభవం అందల వెుకికంచగా మంచి వకతగా పరిచయమయయారు. వీరు గొప్ప ఆదర్శము మా ప్రార్థనా పసల్లో ముఖ్య 15
సజీవ సాక్ష్యములు విశావాసీ బాల గోరి గారి అతి సన్నిహితులైన స్నేహితులు పరసపరం హైదరాబాదులో బలపడిన గొప్ప అనుభవాలన్నీ క్లుప్తంగా వివరించారు. �లాగారు నాకు అతి సన్నిహితులై ఎన్నో ఆత్మీయు అనుభవాలు పంచుకున్నారు. వీరి సంప్రతింపులు ఎందరికో ప్రోత్సాహాన్ని అందిస్తున్నాయి. ఫోను 9052017181
13. శ్రీమతి యేసు రత్నమ్మ - కడప
శ్రీమతి చాందినీ గారు నివసించే అమెరికా టైక్సాస్ ప్రాంతంలో యేసు రత్నమ్మ గారి కుమార్తెతో పరిచయం ద్వారా వీరి సాక్ష్యము సేకరించగలిగాను భయంకర పసైతాను శకుతలు తీవ్రంగా బాధించగా క్రీస్తును ఆశ్రయించి విడుదల పొందాను. కన్నీటి ప్రార్థనల ద్వారా బిడ్డలు గొప్ప విద్యను, ఉద్యోగాలను పొందారు. దీన స్థితి నుండి విడిపించిన రీతిని బట్టి దేవునికి కృతజ్ఞత కలిగి ఉన్నారు. వీరి ఫోను : ఇండియా - 9046518831,
అమెరికా - 001-904-651-8831
14. డాకటరు �లా - విశాఖ పట్టణం (రష్యా)
హిందా సాంప్రదాయ కుటుంబంలో జన్మించి స్నేహితుల ద్వారా క్రీస్తును రష్యాలో చదివే రోజులలో రక్షణ స్థిరత కొరకు బాప్తిస్మం పొంది, విశాఖలో అమ్మ నాన్నల వ్యతిరకతలను ఎదురొకంటా దృడిడ విశావాసంతో నిలిచిన డాకటరు �లా యవవానసు�లకు గొప్ప సాపర్తి ఇటీవల వివాహం ప్రభువే నిరణయించారు.
15. డాక్టు రాగాభ్రందా - అమెరికా
ఆంద్ధ ప్రదేశ్లో విద్య ముగించి రష్యాలో డాక్టు కోర్సు చదివే రోజులలో సత్యాన్వేషణతో క్రీస్తు ఔన్నత్యాన్ని గ్రహించు కృప తోటి విశ్వాసుల జీవితాలను ప్రతికగా చదువుట వల్ల వివరించిన ఆడియో ద్వారా �లా, రాగా భ్రందా స్వారాన్ని సిస్టు జయశీల ప్రార్థన పసల్ ద్వారా సేకరించాను. అమెరికా ఫోను - 001-732-654-7852
16. శృతి పద్మ - హైదరాబాద్
శృతి తండ్రి మలటరీ ఆఫీసరుగా తల్లి పూజారి వంశసు�రాలిగా జీవిస్తున్న వారికి ఇద్దరు అవ్మాయిలలో శృతి చిన్నది. పెద్దవ్మాయి స్నేహితుల ప్రభావంతో క్రీస్తుని నమ్మింది. చెల్లికి, ఈమ్మకు క్రీస్తే నిజ దేవుడని పదే పదే ప్రోత్సహించేది. అకస్మిక మరణ సమయంలో క్రీస్తును నమ్మండని తల్లికి, చెల్లి శృతితో చెప్పి ప్రభువుని చేరింది. నేడు తల్లి శృతి ప్రభుని నమ్మి ఆయన సేవలో నిమగ్నమయయారు. వీరి సాక్ష్యము ఆశ్చర్యం కలిగిస్తుంది.
17. సార్య భగవాన్ - హైదరాబాద్
హించేత ప్రభావంతో తన భార్య ఎన్నో క్లిష్టమైన అనుభవాలలో నలిగిన సమయంలో క్రీస్తును నమ్మిన విశ్వాసుల పరిచయంతో ఒక పేద వృద్ధ విశావాసీగా కేవలము విశావాస సహితమైన ప్రార్థన ద్వారా మాడు మాటలను నమ్మకంతో ఉచ్చరించింది. అద్భుత విడుదల పొందగా సార్య బభగవాన్గారు క్రీస్తును నమ్మి అనుచరుడయయాడు. ఆత్మ జాలరిగా ఉన్నారు.
16
18. సుదర్శన్ గారు
సింగపూరు చేరి క్రీస్తు కొరకు ఆత్మల జాలరిగా సిద్ధపర్చిన రీతి చాలా ఆశ్చర్యం కలిగించ గలదు. క్రీస్తును ద్వేషిస్తూ దైవజనులకు అపహాస్యం చేస్తున్న సుదర్శిన్గారు యవ్వనంలో నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమంచెను. వాక్యము ద్వారా రక్షణ పొందారు. వీరి సాక్ష్యము వింతైన అనుభవం.
19. రమాదేవి గారు
అన్య ఆచారంలో ఉన్న నేను చదువుకునే రోజులలో బాల్యంలో పప్రైవేటుకు వెళ్ళినపుడు సుదర్శన్ గారి ద్వారా క్రీస్తు ప్రేమను కనుగొన్నాను. 10వ తరగతిలోనే వివాహ అనుభవం తప్ప లేదు. అమ్మ భక్తులను ఆదరించేది. భర్త మారాలని ప్రార్థన చేసేది. అవసరాలు తీర్చబడి జీవితాలు మార్డం వివరించింది.
20. ప్రవేశవారీ గారు
బాల్యంలో విగ్రహారాధనలలో అవాంతితో గడిపాను, ఒకసారి టీచరు బాధించగా ఏడసతూ నదిని చేరినపుడు బైబిలు కనిపిసేత వాక్యం చదువగా వాక్యం దేవుడై ఉండగా ఆమె జీవితాన్ని మార్చింది. ఆమె దానిని వివరించిన తీరు అద్భుతం.
21. ప్రీతి క్రిషణన్ గారు
అన్య దేవతలను బాల్యం నుండి సేవిస్తూ క్రమము పాటించేది. క్రొత్త నిబంధన ద్వారా క్రీస్తును కనుగొనుట గొప్పగా ఆయనను అన్వేషించింది. నయాలైపఫ్ సహవాసంలో బలపడింది. క్రీస్తు ప్రేమను రుచి చూచి తెలిసికొని రక్షణ పొంది బాప్తిస్మము తీసుకొని స్థిరపడి సాక్షిగా జీవిస్తుంది.
22. జయమ్మ గారు
హిందా ఆచారాలను అనసరించేది, పెండ్లి తరువాత మేకలు బలులుగా అర్పించేవారు. రక్రైస్తవ విశ్వాసులు ప్రార్థనలకు ఆహ్వానించారు. భర్త అకారణంగా కోరుట జైలు శికషలో అవమానాలన్నీ క్రీస్తును నమ్మిన తరువాత తొలగించబడినవి. క్రీస్తు అద్భుత దేవుడని సాకష్యమస్తున్నది.
23. సత్యవతి గారు
హిందా ఆచారాలను అనసరించి ఆనందించే రోజులలో సంతోషంగా గడిపింది. గాని గండె జబ్బు వల్ల వివాహ సమస్యలలో నలిగిపోయింది. ఆసుప్రతి పాలై దు:ఖపేది. స్వస్థపరచు దేవుని గురించి తెలిసికొని అప్రయత్నంగా ప్రభువా అని పలికి అద్భ�తములన్ని పొంది క్రీస్తుకు సాక్షిగా నిలిచింది.
24. గండికోట శ్రీనివాస్ గారు
బాల్యంలో నాన్నమ్మ గారికి కాన్సరు వ్యాధి సోకగా క్రీస్తును నమ్మిన విశ్వాసుల పరిచర్య సందేశాల ద్వారా క్రీస్తును నమ్మాను. సంతానం లేనపుడు ప్రార్థన ద్వారా పొందాను. 17
సజీవ సాక్ష్యములు వ్యాపారంలో నష్టం కలిగింది. పాస్టు జయకుమార్గారి సందేశాల వల్ల రక్షణ బాప్తిస్మం స్థిరత కలిగి దేవునిలో ఆనందంగా జీవిస్తున్నారు.
25. శోభ గారు
బాల్యం నుండి భక్తిగా ఉన్నానని భ్రవుపడాను. 7వ తరగతిలో బాప్తిస్మము తీసుకొని దేవునికి దగ్గర కావాలని ఆశించాను. చిన్న దానివి కద 2 సంవత్సరాలు కనిపెట్టు అన్నారు. వివాహ జీవితంలో నా భర్త దార ప్రాంతంలో ఉద్యోగినిగా ఉండగా మామగారి పరిచర్య, నిరాధరణలో గొప్పగా ఆదరించి కాపాడిన నా రక్షకుడి ప్రేమ మరువలేను. బాబు యాక్సిడెంటులో లివరు బాధలో ఉండగా ప్రార్థన ద్వారా కాపాడారు. అమ్మ స్వస్థత, బాబు స్వస్థత ద్వారా అనయడైన డాక్టు శాస్రీతగారు నేను నమ్మిన దేవుడు గొప్ప దేవుడు నిజమైన దేవుడని సాక్ష్య మచ్చాడు.
26. సునీత
ప్రతి విశావాసీ ఆత్మీయ జీవితం బలం కొరకు మంచి సందేశాలను అందించే సంఘం, పాస్టరుగారు అవసరం పి.ఆర్.్ర రావు గారు, మాకు చాలా ఆత్మీయ పాఠాలు నేర్పి మమ్ములను విశావాసంలో అభివృద్ధి చెందేలా ఆత్మీయత చూపారు. నాన్న గారి అకాల మరణము, ఆర్థిక లేమ బాధించగా అజా�నినైన నాకు జ్ఞానమిచ్చి ఇంజనీరుగా నిలిపిన క్రీస్తు ప్రేమను వివరించింది.
27. డా�� అబ్రహాము గారు
అన భయంకరమైన త్రాగుడు, దుర్మారగపు జీవితంలో వ్యసపాల పాలై కుటుంబాన్ని దురగతి పాలు చేశారు. ఆస్తి పూర్తిగా హారించింది. మోసగాడిగా వ్యభిచారిగా విచ్చలవిడిగా జీవించిన నాకు క్రీస్తు క్రొత్త మారగం చూపి రక్షించారు. తన పాపాలన్నీ ఒప్పుకొని క్రీస్తు చేత రక్షించబడి మారిన జీవితంలో వేదాంత విద్య చదివి ఆత్మల జాలరిగా ప్రభుని మహిమ పరచుచున్నానరు
28. దివ్య గారు
రక్రైస్తవ జీవితం ఆరంభించి సమస్యలలో ఉపవాసంతో ప్రార్థించి జవాబు పొందారు. వివాహ సమస్యలో అద్భుతంగా నిరణయాలు చేసుకోగలిగారు. క్రీస్తును వెంబడించి గొప్ప దర్శనాలు పొంది క్రీస్తు స్వరాన్ని విని ప్రవచనాల నెరవేరుపతో వివాహము విద్యలో గొప్ప విడుదల పొంది, ప్రగతితో జీవితాన్ని అద్భుతంగా మలచుకొన్న ప్రతిబభశీలిగా నిలిచారు. అనుక్షణం ఆసక్తితో సాకగ వీరి సాక్ష్యం అపురూపం.
29. వెంకట్రావు గారు, విజయవాడ
మా ఆరాధ్య దైవము ఆంజనేయులు ప్రతి మంగళ్వారము పూజలు చేసేవారము
నాకు కొన్ని సంవత్సరాలుగా వింతైన శరీర బాధ ఆవరించింది. శరీరమంతా తీవ్రమైన చెమటలు ఆవరించి చాలా నిర్స్ స్థితికి దిగజారి పోయేవాడిని. వెంటనే ఆసుప్రతిలో చికిత్స చేయించుకొనగానే ఏ షుగరు వ్యాధి లేదని చెప్పి పంపేవారు. నా ఆలోచనలతో ఈ క్రీస్తును
18 నమ్మి ధ్యానిసేత ఆయన స్వరంతో మాట్లాడు శక్తి గలవాడు నా బలహీనతను తొలగించాడు. గతంలో నమ్మిన విగ్రహాలలో శక్తి లేదు. ఈ క్రీస్తును స్తుతించుటలో గొప్ప శక్తి దాగి ఉన్నదని అనుబవం ద్వారా తెలిసికోగలిగాను. చాలా కఠినంగా ఉండే నాలో ఏదో చలనము కలిగింది. కన్నీటితో పశ్చాత్తాప్భావం నాలో కలిగింది.
30. ఆదిలకీ� గారు
బేభ జీవితం కన్నీటి లోయలలో పెద్ద కుమార్తెగా జన్మించింది. వివాహానంతరం పూజలు తగిగంచి, తోటి కోడలు భక్తి గురించి పరిచయం చేయగా క్రీస్తును నమ్మింది. అమ్మ పెద్దమ్మతో పిర�ాపురం ఆసుప్రతిలో రక్రైస్తవ నర్సుల సందేశాల ద్వారా క్రీస్తును దృడింగా నమ్మి భడడ్లకు క్రీస్తును పరిచయం చేసింది. బంధువులలో ఒకరు వచ్చి క్రీస్తు ప్రేమను తెలియచేసింది. తల్లి 40 మందిని పైగా రక్షించి ఆత్మల జాలరిగా జీవిస్తుంది. తల్లి ప్రార్థన పఘలితంగా కుమారుడు ఉన్నత విద్య చేబాని అమెరికా చేరగా బేభ పల్లెటేరి వనిత ఒంటరిగా వచ్చి రక్రైస్తవ సహవాసంలో శ్రావ్యంగా పాడి ఆశ్ర్యపరుస్తుంది.
31. రాజ్యలకీ� గారు
తూర్పు గోదావరి జిల్లా ఏడిద అనే గ్రామంలో జన్మించింది. అమెరికా చేరి స్థిరపడే స్థాయికి చేరుటకు క్రీస్తు అద్భుత హస్తం నడిపించిందని స్పష్టంగా సాక్ష్యమిచ్చింది. తల్లి 9మంది సంతానంలో అశాంతితో ఆత్మహత్య పాలయినప్పుడు తండ్రి తిరిగి వేర ఆమెను వివాహం చేసుకొని ప్రేమించక ఒంటరిగా కుమలిపోయింది. అన్నలు భార్య ప్రేమతో లీనమై చెల్లెలిని నిర్లక్ష్యం చేశారు. చివరకు క్రీస్తు అగాపే ప్రేమను కనుగొన్నది. భర్తను ఓరుపతో రక్షించుకొన్నది. కుమార్తె వివాహం అమెరికా వివాహం విచ్చి�న్నమయినపుడు రెండవ వివాహం లో విశ్వాసిని పొందింది. సంపూరణంగా కుటుంబం అమెరికాలో స్థిరపడి గొప్ప సాక్షులుగా జీవించుట ఎంతో గొప్ప దీవెనగా ఎంచి ప్రభుని ఘనపరచుచున్నారు.
32. లలిత గారు
హిందా ఆచారాలను అనసరించే జీవితంలో బాధ్యతలు లేని భర్తతో ఒంటరిగా 5 మంది ఆడ్రిల్లలను పెంచుటలో ఎంతో ఓరుప కలిగింది. బిడ్డలు సమరు�లై తల్లికి చేయుతనిచ్చి ఉన్నత విద్యలనందుకున్నారు. గొప్ప సంబంధాల ద్వారా వివాహాలు జరిగాయి అవమానించిన చోట ఘనతనిచ్చి భర్త రసు గుర్రాల వ్యసనాన్ని తప్పించి రక్షించారు. మన్నా మనిష్రీటస్ విశ్వాసుల సహవాసంలో బలము పొంది క్రీస్తుకు సాక్షులుగా జీవిస్తున్నారు.
33. సేవ్ భల్లా గారు
నా కుటుంబ సరభయలు 9మంది సంతానంలో చివరిగా ఉన్న చెల్లి సుశీలా జోయన్గారు అతి గారాబంగా పెరిగింది. బుంబాయిలో కస్టమ్స్ ఆఫీసరు సేవ్ భల్లా అనే ఉత్తమ వ్యక్తిని వివాహం చేసుకొని స్థిరపడి ఇద్దరు అవ్మాలతో అద్భతంగా ఆదర్శంగా, ఆనందంగా గడిపారు అనుకోని చేదు జీవితం ఎదురొకన్న వీరు సేవ్కు 4వ పసటజి కాన్సరు అని తెలిసి కుప్ప కూలి 19
సజీవ సాక్ష్యములు కృంగిన స్థితిలో అద్భుతంగా నాలుగు సంవత్సరాలు జీవింపచేసి ఉత్తమ పాఠాలు ఆనందంగా ప్రభుని చేరుట 2016 మే మా అందరికి ఆశ్చర్యం కలిగించింది. స్వయంగా వ్రాసిన సీవాయగాథద ఆదర్శినీయం.
34. అబ్రహాము గారు విజయవాడ
బాల్యం చాలా దీన స్థితిలో గడిచింది. అమ్మ విసతరాకులు అమ్మ అన్నం పెటైటది. 4వ తరగతిలో తండ్రి మరణం బాధించింది. స్నేహితుల ద్వారా సంఘములో పాస్టు గారి బోధల ద్వారా రక్షింపబడినాను. నాకు శారా భార్యగా లభించింది. అన్ని పరిస్థితులు బాగుపడి క్రీస్తులో జీవిస్తున్నాను.
35. చక్ర్వర్తిగారు
విగ్రహారాధన ధ్యేయంగా ఉన్న కుటుంబంలో జన్మించారు. మరణమంటే భయంగా ఉ ండేది. 7వ తరగతిలో ఒక క్రీస్తు విశావాసీ ప్రార్థన చేసి కనిపెట్టి ఆత్మీయు శక్తిని పొందాలని తెలిపింది. పట్దులతో నాతో మాట్లాడు ప్రభువా అని ప్రార్థించి జవాబు పొందాను. మరనాథద సంఘంలో రక్షణపొంది బలపడ్డారు. ప్రభువును ఆశ్రయించి జీవించి ప్రార్థనలకు జవాబు పొంది ఆనందిస్తున్నారు.
36. అమలేశవారీ గారు
అమలేశవారీ భర్తకు బాల్యము నుండి వైగ్గన్ తలనొప్పి చాలా ఎకుకవగా ఉండేది. చాలా బాధతో మరణము మేము ఆత్మహత్య చేసుకోవాలనుకునేవారు. సహించ లేక బాధ పడు పరిస్థితి గమనించిన వారి ఇంటి ప్రక్కవారు క్రీస్తును నమ్మినందున యేసు నామములో ప్రార్థించినచో ఏ వ్యాధి అయినా తగిగపోతందని తెలిపారు. క్రీస్తులో నమ్మకముగా జీవిస్తున్నారు
37. నాకగశవార రావు గారు
పదవ తరగతిలో రెండవ క్లాసులో పాస్ అవుతావు నీవు గనుక యేసును నవ్ముకుంటే చాలా దీవెనలు పొందుకుంటావు, నిజమైన ఆప్యాయత
అనే మాటల ద్వారా క్రీస్తును నమ్మి అందించేవారు. ఆత్మీయు బందువులుగా నిలిచారు. ఆత్మీయంగా బలపడి మంచి సహవాసంలో క్రీస్తును గురించి మరి ఎకుకవగా తెలికోగలము.
38. ఉమా శంకర్ / డానియేల్ గారు
వీరు దైవజనులను, సేవకులను, సేవకురాండ్రను బాగా బాధించేవారు. ఆ సమయంలో దేవుడు ఆయనను ఒక ముల్లు ఉంచారు. ఆయన కుడి కాలుపై గడడ్గా ఉంచినాడు. ఆ ముల్లు ద్వారా దేవుడు తన్ను ప్రేమించి, తన భడడ్గా చేసుకొనుటకు ఇష్టపడియున్నాడు. ఆత్మీయు మనో నేత్రములు తెరచి జీవము గల దేవుని తెలిసికొనే భాగ్యము ఇచ్చినందులకు ముందుగా సేవకులను క్షమించి దేవుడు నాకు ఆరోగ్యము, స్వస్థత ఇచ్చినారు
39. చంద్ద శేఖర్ రెడిడ్ గారు
హిందా ఆచారాలలో గడిపారు. వెంకటేశ్వర్లు, శివుడు వీరి ఆరాధ్య దైవములు. భక్తితో పూజలు చేసే వారు వారి తల్లికి క్రీస్తును గురించి ఎవరో పరిచయము చేశారు. అన్ని
20 విగ్రహాములతో పాటు క్రీస్తును కూడ పూజించుట వలన క్రీస్తును గురించి తెలసుకోగలిగారు. క్రీస్తును గురించి సువార్త బోధించే ఎలీషా గారు మంచితనము, ఆప్యాయత ఆయన బోధలు విను అవకాశము మాకు కలిగింది.
40. కృషణ ప్రసాద్ గారు
విగ్రహారాధనలో ఉన్న వీరి జీవితంలో సజీవుడైన ఏకైక దేవుడుగా నిలిచారు. ఆయన క్రీస్తు ప్రేమకు సజీవ సాక్షిగా జీవించారు. మన కొరకు మరణించి, తిరిగి లేచి తోడుగా ఉ న్న క్రీస్తును స్తుతించి ప్రార్థించారు. ప్రభువు వీరి జీవితంలో అనేక కష్టాలు బాధలలో సంరక్షించి ఆయన భడడ్గా అంగీకరించారు. వీరి జీవిత సాక్ష్యం అద్భుతం.
41. విజయ�ు వెంక ట్రామన్
ఆయనను క్రీస్తు ప్రేమించి, వెదకి రక్షించి తన సవారక్తమచ్చి తన భడడ్గా సీవాకరించారు. ఆయనకున్న జ్ఞానమును బట్టి గానీ, సమర్థత యోగ్యతను బట్టి కాక క్రీస్తు భడడ్గా ఆయన సీవాకరించి ఉచిత కృప ద్వారా బండపై నిలిపి ఆయన అడుగులు స్థిరపరిచారు.
42. హెాపీపబా గారు
ఎన్నిక లేని ఆమెను తల్లిదండ్రులకు దూరమై నిరాశతో కృంగిన ఆమెకు దేవుడు ప్రతి సమయంలో వారికి కవసరమగు వ్యకుతలను వారి జీవితంలో నిలిపి వీరి జీవితాన్ని అత్యంత సమసర్థవంతంగా తీర్చిదిద్దే ధన్యత ఇచ్చారు. వీరి సాక్ష్యము అమోఘవైనది.
43. పరం జ్యోతి గారు
హిందా కుటింబీకురాలిగా పూజలు చేస్తూ అన్ని ఆచారాలను పాటించేది వారి అక్క అరుణ కూడ గతంలో పూజ చేసినను క్రీస్తును నమ్మిన తరువాత క్రీస్తే తన జీవిత సరవాసవాముగా భావించి బైబిలు చదువుట, ప్రార్థించుట తోటి విశ్వాసులలో రక్రైస్తవ ఆరాధనలలో �నమయేయది. ఎల్లప్పుడూ ఆనందంగా ఉండేది. అరుణ ద్వారా రక్షించబడి క్రీస్తులో జీవిస్తున్నది.
44. రాంబాబు గారు
క్రీస్తును ప్రేమించి నమ్మకంగా దేవునిని వెంబడించిన విశావాసీ అరుణ గారి ప్రేమ వల్ల నిజ దేవునిని గార్చి తెలిసికొనగలిగారు. నశించిన జీవితాను వెదకి రక్షించే రక్షకుడు ప్రేమగల క్రీస్తేనని అనుభవ పూర్వాకముగా తెలిసికోగలిగారు
45. జీవనకుమారీ గారు
అరుణ గారు నన్ను చేరదీసి ఆదరించి జీవించే మారగం చూపారు. క్రీస్తు అనే గొప్ప ఆదరించు దేవుడిని పరిచయం చేసారు. వీరి నాన్నకు లివరు పాడయి కామెర్ల వ్యాధితో నీర్సవైనపుడు ఆమె 8వ తరగతి చదువును మానివేసాను. వీరి నాన్నమ్మకు తన స్నేహితుల పరిచయం వలన క్రీస్తును నమ్మి ప్రార్థన చేసుకొనేది. ఆమె క్రీస్తును ఆరాధించి ప్రార్థనలకు వెళుిట వలన నాకు క్రీస్తును గారించి తెలసుకొనే అవకాశం కలిగింది. 21
సజీవ సాక్ష్యములు

1. విలువైన భక్తి గల తల్లి బోధలలో ప్రభావితమైన