
సాక్ష్యం 31. కన్నీటిలోయలో ఏకాంత జీవితంలో
దు:ఖమును తొలగించి రక్షణనిచ్చి
ఆనందింపజేసిన క్రీస్తు నా ప్రభువు
రాజ్యలకీ�, టైక్సాస్, అమెరికా
""చెవియెుగిగ నా యొద్దకు రండి మీరు వినిన యెడల మీరు బ్రతకుదురు,
నేను మీతో నిత్య నిబంధన చేసేదను. దావీదుకు చూపిన శాశ్వత కృపను
మీకు చూపెను.�� యెషయా 55:3
పరిశుదు�డగు యేసు నామములో మీకు వందనములు.
నా పేరు రాజ్యలకీ� నేను బాల్యంలో గడిపిన ప్రాంతం తారుప
గోదావరి జిల్లా, దొండేపట సమీపంలో ఏడిద అనే చిన్న గ్రామము.
మా తల్లిదండ్రులకు 9 మంది సంతానములో నా ముందు ఇద్దరు
అన్నయ్యల తరువాత ఇద్దరు మరణించారు, నా తరువాత తవ్ముడు
ఉన్నారు. నా జీవితంలో ఎన్నో చేదు అనుభవాలను ఎదురొకన్నాను.
చాలా గారాబంగా బాల్యం గడిపాను. విగ్రహారాధన కుటుంబంలో జన్మించాను. మా కుల వృత్తి బట్టలు నేయుట. బట్టలు అవ్ము వ్యాపారము చేసేవారము, అంతమంది పిల్లలను కని పెంచిన తల్లికి మానసికంగా ధైర్యం లేక మానసిక ఒత్తిళ్ళకు తట్టుకోలేక పెద్దన్నయ్య పెండ్లి తరువాత ఆత్మహత్య చేసుకొని మరణించింది. ఈ ప్రమాదము సంభవించిన రోజులలో నేను 10వ తరగతి చదువుచున్నాను. ఆడ్రిల్లలకు తల్లి చాలా అవసరముంటుంది. నాకు ఆ సంతోషము ప్రేమ కరువైంది. నాన్నకు చిన్న వయసు ఉంది పిల్లలను చూచుకొనుటకు రెండవ వివాహము చేశారు. మారు తల్లి వలన మా తండ్రి ప్రేమకు దారమయయాను. నా గండెలో చెప్పుకోలేని దిగులు, బైంగ తీవ్రంగా బాధించింది.
నేను నా బాధను ఎవరితో చెప్పుకోలేక గండె బరువుతో ఏడసతూ గడిపేవాడిని. నాకు సంబంధాలు చాలా వచ్చిననా మా }రి అబ్బాయి నా అన్న స్నేహితుడు ఇంజనీరింగులో ఉండగా నాకు సంబంధము తెచ్చారు. ఆ సంబంధము కుదిరిన 15 రోజులకు అమ్మ మరణించింది. మాది విగ్రహారాధన కుటుంబం కనుక దీపార్ధన చేసేవారము. మా ఆయన నాలుగవ సంవత్సరంలో పెండ్లి కుదిరింది. ఆ తరువాత సంవత్సరము పాప పుట్టింది. నా భర్త పేరు వెంకటేశ్వర్లు మా అత్తగారి స్నేహితుల పరిచయం ద్వారా సువారీతకులు ఇంటికి వచ్చి క్రీస్తు ప్రేమను బోదించుటను బట్టి అత్తగారు క్రీస్తును రక్షకునిగా అంగీకరించారు.
192 ఆమె రక్షించబడుటకు కారణము ఆమెకు పెండ్లి అయిన తరువాత నా భర్త అన్నగారు పుట్టిన తరువాత 16 సంవత్సరాల వరకు పిల్లలు లేరు. అందరు అపహాసించేవారట, ఆ రోజులలో సువారీతకురాలు
""అవ్మా, క్రీస్తు అద్భుతాలు చేస్తారు�� అని చెప్పగా ఆమె అవసరతను బట్టి క్రీస్తును నమ్మింది. ఆ సువార్తికురాలు చెప్పిన తరువాత గర్భము వచ్చుట గమనించలేదు. ఆసుప్రతిలో చూపించగా గర్భవతి అని చెప్పారు. ఆ తరువాత రాజమండ్రిలో నా భర్త పుటాటరు. మంచి పేరు పెటాటలని ఆశించగా మా అత్తగారి పిన్నతతగారు మామగారి పేరు వెంకటేశ్వర్లు అని పెటాటరంటా. నా భర్తకు ఒక్క సంవత్సరము వయసులో మరణకరమైన వ్యాధి కలుగుట వలన చాలా ఖంగారు పడిన సమయంలో క్రీస్తును నమ్మిన నా గండెలో తల్లి లేని లోటు నిరంతరం బాధించేది. నాన్న రెండవ భార్య వలన నాపై ప్రేమ తగిగంది. అన్నయ్య వదినల వల్ల నన్ను గతంలో గారాబంగా చూచిన రోజులు మర్చిపోయారు. నాకు కలిగిన విరక్తి వలన విగ్రహాలకు దారమయయాను. ఆ తరువాత అత్తగారు క్రీస్తును నమ్మినందున విగ్రహాల జోలికి పోలేదు. అందువలన నాకు కాసత ప్రశాంతత కలిగింది. మా అత్తగారు క్రీస్తును గురించి చెప్పినపుడు నేను సరిగా వినిపించుకునే దానిని కాదు. ఏ పూజలు, నోములు చేయకుండా 3 సంవత్సరాలు గడిచాయి. నా భర్తకు చిన్న వయసులో వివాహము జరుగుట ద్వారా ప్రేమను వ్యక్తం చేయుట తెలియనందన నాకు తీవ్రమైన బాధతో నాకు ప్రేమ కరువైందని తలంచేదానిని.
క్రీస్తు విశావాసీ దారంగా ఉన్న గుడెంతో నుండి వచ్చి యేసు నామంలో నానె రాసి ప్రార్థించగానే బాబు బ్రతికాడంట. ఆ సంఘటన వల్ల అద్భుత స్వస్థత ఇచ్చిన క్రీస్తు పట్ల వెంటనే అపార ప్రేమ, నమ్మకం కలిగినందన మా మామగారుకూడా వెంటనే క్రీస్తును అంగీకరించారట. అత్తగారి విశావాసం కన్నా అధికమైన విశావాసంతో క్రీస్తుకు సాక్షిగా ఉండి చాలా మంది ప్రోత్సహించే వారు. మా అత్తగారు క్రీస్తును వెంబడించినపుడు బంధువుల అవమానపరచినా ఎంతగానో సహించారు. మామగారు అత్తను ధైర్యపరచి బీదలకు భయ్యము, చందాలు ఇచ్చి భార్య ఆరాధనకు వెళ్ళుట ప్రోత్సహించేవారు. నేను మాత్రం నా మనససులో ఒంటరి తనం బైంగను వదులుకోలేకపోయాను.
నా భర్తకు మొదటిగా ఆలమారులో ఉద్యోగము లభించింది. రావులపాలైంలో బంధువుల ప్రోత్సాహంతో నేను పూజలు చేయు వలసి వచ్చింది. 1981వ సంవత్సరములో హిందువులలో కొందరు క్రీస్తును నమ్మిన ఆడవారంతా ఒక ఇంట్లో చేరి చక్కటి పాటలు పాడి ప్రార్థనలు చేసేవారు. నన్ను కూడ పిలిచేవారు. నేను సినిమా పాటలు శ్రావ్యంగా పాడుటను బట్టి వారు నాఉ క్రీస్తు పాటలు నేర్పి నాతో పాడించుకొనేవారు. నాతో సన్నిహితంగా ఉండేవారంతా పెద్దవార. వారు ప్రార్థించుట నేర్పించారు. దేవుని గురించి తెలియజైసేవారు. కొంచెము కొంచెముగా క్రీస్తును ప్రేమించుటకు ఆరంభించిన వెంటనే నా భర్తకు రామచ్రందపురంలో 193
సజీవ సాక్ష్యములు ఉద్యోగం లభించింది.
భక్తసింగు గారి విశావాసులైన హెబ్రోను సహావాసంలోనివారు నాకు పరిచయ మయయారు. వారిలో 70 సం��లకు పైబడిన వృద్ధ స్రీత నాకు పూజలు చేయవద్దని సలహా ఇచ్చి నన్ను విగ్రమారాధన చేయునీయకుండా కాపాడింది. 1983 నుండి పూజలు మానివేసాము. రక్షణ స్థిరతగానీ లోతైన భక్తి జీవితము నాలో లేదు. ఆ తరువాత గుడివాడలో ఉద్యోగము వచ్చినందున ఆ ప్రాంతం చేరగానే మరలా క్రీస్తును ప్రేమించే విశ్వాసులు నాకు లభించారు. చర్చి అనుభవం నాకు లేదు బైబిలు నా దగ్గర ఉండేది. నాలో ఒంటరితనం బైంగ తీరలేదు నారకవరులేరు. భర్త సరిగా ప్రేమించలేరు గనుక బ్రతికి ఏం చెయయాలి? చనిపోవాలని చాలాసార్లు తలంచేదాన్ని నిరుత్సాహాంగా దినాలు గడిేపరోజుల్లో క్రీస్తు గార్చి ఎకుకవగా ఆలోచించేదాన్ని నా అన్న ఇల్లు కొనుకొకని కనీసము ఒక్క చెల్లినే కద, నన్ను ఆహావానించలేదు. భర్త కూడ స్నేహితులతో సినిమాలు షికార్లు పూర్తి చేసుకొని చాలా ఆలస్యంగా ఇల్లు చేరేవారు. పిల్లలను సంరక్షించుట సాకలుకు క్రమంగా పంపి చాలా శ్రద్ధగా చూచుకొనేదాన్ని ఎందుకో నాలో చాలా వేదన కలుగుట వల్ల మరణించాలనే కోరిక తరచగా వేదించేది. ఒకవేళ్ నా తల్లి మరణము వల్ల నాలో ఆ భావాలు కలుగుతున్నాయా అని తలంచేదాన్ని. ఒకసారి ఎలుకల మందు తెచ్చుకొని వాడుటకు ప్రయత్నించాను. నా ఇంటిలో రక్రైస్తవ క్యాలైండరు ఉండేది. ఆ రోజు వాక్యం చదివినపుడు నాలో క్రొత్త భావాలతో వింతైన ధైర్యం వచ్చింది.మరణము నుండి ఆశ్చర్యంగా తప్పించి నన్ను నిలబైటాటరు. నా అన్నయ్యలు కూడా మరణించారు. శాపగ్రస్తమైన కుటుంబము నుండి వచ్చిన నేను ఆశీర్వాదకరంగా మార్చారు. మా నాన్న పెండ్లి చేసుకున్న భార్యను పిన్ని అని పిలిచిచేదాన్ని. వదిన, పిన్ని గార్ల పై గుణికగదాన్ని హృదయంలో పాపం దాగి ఉందని నాకు తెలసు. ప్రభువు దర్శనం వాక్యం తరువాత చాలా ఆసక్తిగా దేవునికి వెంబడించసాగాను. ఉపవాస ప్రార్థనలు క్రమంగా చేయసాగాను. అత్తగారితో ప్రార్థనలు చేయుట వల్ల నేను కూడ మంచి విశ్వాసినని నావ్మారు. ప్రసాదాలు లేకుండా పూజలు మానివేసి నా జాగ్రత్తతో నేనుండి క్రీస్తునే సేవించుట కారంభించాను. వాక్యములో గుడార్థములేవి తెలసుకొన లేకపోయాను. పిల్లలతో పూజలు చేయలేదు. విగ్రహములు పూజించిన అలవాటును బట్టి చిన్న యేసు పటాన్ని కిటికలో పెట్టి పిల్లలతో నమసాకరం చేయించి బడికి పంపేాన్ని నేను మాత్రము సహవాసంలో క్రమంగా పాలుగని ఆత్మీయు మేలు పొందెదాన్ని మా పాప 10వ తరగతి చదివింది. కానీ మా పాప సరిగాగ చదివేవాడు కాదు. నా భర్త పట్టించుకోవడం లేదు. నా భర్తకు తాని బదిలీ అయింది అన్నారు కాని విజయవాడ ప్రయత్నించి పిల్లల చదువు కోసం ప్రయత్నాలన్నీ పఘలించగా మంచి కాలేజిలో చేర్పించగలిగాము. నా మాటకు విలువనిచ్చి మాట్లాడే వారు కాదు. వ్యతిరకత చూపించే భర్తతో ఓరుపగా సహిస్తూ భడడ్లను క్రమ శికషణలో పెంచుకోగలిగాను.
""ప్రభువా, దికుక లేని దానను, భర్త ప్రేమ సరిగా అందుకోలేని స్థితిలో పిల్లల భారము
194 బభరించాలంటే నీవే నాకు దారి చూపించి, నా బిడ్డలు శ్రద్ధగా చదివి ఉన్నత స్థితికి చేరునట్లు దయతో దయతో ఆశీర్వాదించండి అని దీనంగా ప్రార్థించాను. బాబుకు మంచి ప్రైవేటు చెప్పిస్తూ పాపను మంచి కాలేజిలో ఇంటరులో చేర్పించాము. మా బాబు పుట్టుకతోనే ఒక కాలు చాలా బలహీనంగా ఉండేది. చదువు కూడ సరిగా లేదని చాలా బాధపేదాన్ని నా భర్త రోడడు మరియు భలిడ్ంగుల పసకషనులో సివిల్ ఇంజనీరింగు పని చేస్తూ సర్వదా అదే వ్యాపకంలో ఉండేవారు. మా నాన్న మామగారు కూడా మరణించారు. నా పాప వివాహము వారు బ్రతికి ఉన్నపుడే చేయాలని కోరుకునేదాన్ని బాగా ప్రార్థన చేసికుంటా రడియోలో భక్తుల ప్రసంగాలు వినేదాన్ని. జోషిగారి సందేశాలన్ని నాకు బాగా అర్థమయేయది. వింటూ దేవునిలో ఆనందించేదాన్ని నా అత్త విధవరాలిగా నన్ను చేరింది. ఆమెతో ప్రార్థిస్తూ ఇతర భక్తి గల స్రీతలతో సహవాసం కలిగి బాగా ప్రార్థనలు చేసుకొనేవారము. వారంతా ఎల్.ఇ.ఎఫ్ జాషువా డానియేలుగారి ద్వారా తర్పి�దు పొందిన దైవజనుల బోధలు వల్ల ఆత్మీయంగా చాలా అభివృద్ధి చెందాను. వారి ఉజ్జీవ సరభలు స్టువరుటపురములో జరుగనైయున్నావని తెలిపారు. నేను అత్తగారు వెళ్ళి ఆత్మీయు మేలులు పొందాలని చాలా ఆశించాము. దొంగల ప్రాంతము గనుక నా భర్త ఇష్టపడలేదు. నా సహావాసంలోని స్రీతలు వారి దగ్గర ఉన్న భక్తుల జీవిత చరిత్రలు మరెన్నో ఆత్మీయు వెళ్కువలనందించే పుస్తకాలను అందించేవారు. అప్పట్లో విజయవాడ పబ్లిక్ ్రగౌండులో వారి ఉజ్జీవ కూటములు 5 రోజులకు ఏరాపటు చేశారు. నాకు తోడుగా ఉండి అత్తగారు ఆమె తవ్ముడు మరణించాడని మరొక }రు వెళ్ళింది. ఒంటరిదాననయయాను. అత్త నన్ను బాగా ప్రేమగా చూచేది. చాలా శ్రద్ధగా పనులు చేసి సంసారాన్ని బాధ్యతగా చూచుకొనుటను బట్టి నన్ను ప్రశంశించేది. నా భర్త నేను మీటింగుకు వెళ్ళుటకు ఆశిస్తున్నానని గ్రహించి నేను తీసుకొని వెళ్తానని చెప్పారు. పరమానంద బభరితురాలినై కనిపెటాటను. నన్ను మీటింగుకు తీసుకొని వెళ్ళి పూరతయిన తరువాత నేను తిరిగి వచ్చినపుడు తోడుకొని వచ్చి సహకారమందించారు. మీటింగు సమయంలో హిందు స్రీత నాకు సమీపంలో కూరచుని చాలా మంచి జీవిత సాకష్యమని తెలిపారు.
పైకి మంచిగా మాట్లాడేదాన్ని గాని నాలో దిగులు చింత, కోపం ఏ మాత్రం తగ్గలేదు. ఆ రోజు చాలా పెద్ద వర్షం వచ్చింది. ఆ సమయంలో ఆ హిందా స్రీత నా కొరకు గొప్ప అనుభవాలు గల సాక్ష్యము వినిపించుట. దేవుని ప్రత్యేక ప్రణాళ్ళకగా ఎంచి చాలా ఆనందించాను. నా భర్త ప్రేమతో రెండవ రోజు కూడ తీసుకొనివెళ్లారు. మా పాస్టమ్మగారు నన్ను వెదకి చేరారు. ఆమె ప్రక్క ప్రభుని నమ్మిన వృద్ధురాలు ఉంది. ఆమెతో మాట్లాడినపుడు మేమున్న ఇంటికి సమీపంలో వారి ఇల్లు ఉందని చెప్పింది. ఆమె ద్వారా 3 రోజులు మీటీంగుకు హాజరగుటకు సహాయపడింది. ప్రసంగము చెప్పిన దైవజనుల మాటలో
""మీకు చాలా ఆటంకాలు కలుగుతాయి, భయపడవద్దు గానీ సంతోషించుడి అంతే కాదు అవన్నీ పసైతాను కలిగించేవి కావని నమ్మండి�� మీటింగుల మధ్యలో ఒక రోజు బావగారు 195
సజీవ సాక్ష్యములు మా ఇంటికి వచ్చారు. నాకయితే మీటింగుకు వెళ్ళాలని ఆశ ఉంది. నా ఆలోచనలను గ్రహించి ""అవ్మా, నేను వేర }రు వెళ్ళి సాయంత్రం తిరిగి వస్తాను గనుక నీవు మీటింగుకు వెళ్ళవచ్చునన్నారు�� అది కూడ దేవుని చిత్తమని నమ్మాను. ప్రక్క ఇంటి విశావాసీతోడుగా వచ్చినందన మీటింగులకు వెళ్ళగలిగాను. దేవునిలో చాలా ఆనందించాను. ఆటంకాలు వచ్చినపుడు సమయోచిత సహాయము కొరకు ప్రార్థించాలని చెప్పారు. మా పాస్టు గారు. జాన్ మోహన్ రావుగారి దైవోపదేశముల ద్వారా ఆత్మీయంగా స్థిరపడాను. కొంత కాలము బైబిలు సందేశాల ద్వారా ఆధ్యాత్మికంగా బలపడిన తరువాత 2001లో నీటి బాప్తిస్మము తీసుకున్నాను. నా భర్త మాత్రము విగ్రహారాధన చేసేవారు అయినను నా విశావాస జీవితంలో నేను నా అత్తగారు కలిసి నా భర్త రక్షణ కొరకు అవిరామంగా ప్రార్థించిన ప్రార్థనా పఘలితంగా 2011లో నా భర్త రక్షణ పొంది నీటి బాప్తిస్మము పొందారు. నేనయితే సంపూరణ భక్తిని పాటించనపుడు నాన్న పైకి అన్న వదినలపై, అతతగారిపై ఉన్న కోపాన్ని పగను పూర్తిగా తొలగించుకొనగలిగి చాలా నెమ్మది పొందాను.
నాలో ఉన్న ప్రాచీన సవాభావమును గమనించగా నాపై నాకు అసహ్యాత కలిగి నాలో సావార్థపరవైన తలంపులను తొలగించుకొని ఆత్మలో ఆనందించాను. వృద్ధాప్యంలో అత్తను చాలా ప్రేమించాను. అప్పట్లో నా బిడ్డలు ఇంటరు చదివే రోజులలో పాస్టరుగారు సందుశాల ఆధారంగా వదినను, పిన్నిని స్వయంగా క్షమాపణ కోరాలని తెల్పారు. నేను వారి ప్రాంతమునకు వెళ్ళి ఒక్కవారము నుండి క్షమాపణ కోరాను. మా వదిన కూడా తన ప్రవర్తనకు బాధపడి తన ద్వారా నేను మనససు బాధ కలిగించిన రీతిని బట్టి క్షమించమని అడిగింది. ఆ రోజులలో నాకు దర్శనము వచ్చింది. జక్కయ్య ఇంట్లో రక్షణ లభించింది. అనే మాట కూడా స్వరం ద్వారా వినగలిగాను.
నా భడడ్లిద్దరు చిన్న వయసులో ఉన్నట్లుగా కనిపించారు. మా అందరి సమక్షంలో దైవజనులు తెల్లని వస్త్రములతో కనిపించారు. నా పిల్లలిద్దరు కోతి పిల్లల ఆకృతిలో తోకలున్నట్లు చూచాను. వారి స్నేహితుల మధ్య తిరుగుట చూచాను. ప్రభువే ఆత్మీయార్థం నేర్పించారు. భడడ్ల సహవాసం సరిగాగ లేదని కోతి మనస్థ్వాం గలవారితో కలిసి జీవిస్తున్నట్లుగా గ్రహించి వారిని హెచ్చరించి ప్రభుని ప్రేమతో జీవించాలని బోధించాను. ప్రభువు ఆ స్థితిలో తగిన మెలకువలన్నీ ఇచ్చి ఆత్మీయంగా దిగజారి పోకుండా కనికరించి లేవనెత్తి వారిని భక్తితో స్థిరపరిచారు. నేను క్షమాపణ కోరుట చిన్న వదిన నిరుత్సాహ పరచినను వదలలేదు.
చర్చిలో సరభయల బలహీనతలను గమనించిన నాభర్త నన్ను చర్చికి వెళ్ళవద్దు పాప పెండ్లి అయేయవరకు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. నా భర్త యేసు పటము కిటికి దగ్గర ఉన్నది కూడ తీసివేయాలని ఆజ్ఞాపించారు. కూబుల్ పెట్టినందన సినిమా చూడాలన్న ఆశ ఉ ండేది. ప్రభువు ప్రార్థనల ద్వారా ఆ ఆశలన్నీ తీసివేశారు. మా బావగారి అమ్మాయికి నా విశావాస జీవితం గురించి వివరించాను. అద్భుతంగా ఆమె క్రీస్తును అంగీకరించింది. కానీ
196 నాకు సహవాసం లేక ప్రార్థనలో తగిగపోయిన రోజుల్లో నా ద్వారా రక్షింపబడిన ఆమె నన్ను హెచ్చరించింది.
""పిన్ని నీవు నాకు బోధించి నీవే ఆత్మీయంగా దిగజారిపోకూడదు�� ఈ మాటలు నాకు తగిలాయి. వెంటనే పశ్చాత్తాపంతో దేవునిని చేరాను. అత్తగారు నాకు మంచి ఆత్మీయ సహవాసిగా ప్రేమతో క్రీస్తును గార్చి చెప్పుచూ ఇద్దరము ప్రార్థించుకొని ఆత్మీయంగా ప్రేమతో కాలం గడిపే రోజులలో మందిరములో దేవుని సేకరించాలనే ఆశ కలిగింది. అత్తగారితో చెప్పాను. మా ఇంటిలో పని చేసే అవ్మాయి శుక్రవారం తలంటుకొని దేవుని గురించి మాట్లాడుట విని ప్రశ్నించాను. ఆమె వెంటనే అమ్మ, నాకు తెలిసిన ప్రార్థన సహవాసం ఉ ంది మంచి దైవజనుడు వాక్యం బోదిస్తాడని తెలిపింది. ఆమె పని మాని వేసింది కాని అడ్రసు ఇచ్చింది. ఆ మందిరానికి వెళ్ళుట వలన చాలా బలపడాను. పసైతాను నాపై దాడి చేసి ఆ రోజులలో చాలా బలహీనత పెట్టింది కాని కేరళ్ వైద్యం తీసుకున్నాను.
ఏదో తెలిసి తెలియని ప్రార్ధనలన్నీ చేసేదాన్ని గాని, స్వస్థత ప్రార్ధనలైలా చేయాలో తెలియదు. నా బలహీనత అదే స్థితిలో నుండగా నేను రాజీపడి జీవించే రోజుల్లోనే పాప పెండ్లి నిరణయమయింది. మా చిన్న అత్తగారు విగ్రహారాధనపై మకుకవ గలది. గనుక ఆమెతో పూజలన్నీ చేయించింది. నా కుమార్తె అంత మంచి రంగు గల రూపంగా లేదు. కాని ఉ ద్యోగంలో చాలా ప్రతిభ చూపగల మంచి బాధ్యత గలదిగా అందరి మంచితనం పొందింది. పెండ్లి సమయంలో పెండ్లి కొడుకు వాలకం సరిగాగ లేదు. నాకీ పెళ్ళి వద్దని చెప్పింది. అందరూ సరి� చెప్పగా పెండ్లి జరిగింది. ఆమె భర్త చాలా భయంకరమైన కఠిన స్వభావం గలవాడు. ఎంతో ఓరుపతో శ్రమలు సహించి పూర్తిగా నాలుగన్నర సంవత్సరాలు కాపురము చేయగా ఒక బాబు కలాగడు. అమెరికాలో ఉద్యోగి అని ఆశపడి చేసాము గాని దయ ప్రేమ లేనివాడిగా చాలా హింసలకు గురి చేయగా వాళ్ళ నాన్న గౌరవం కోసం కొంతకాలము గడిపింది గాని ఇక సహించ లేక తిరిగి అమెరికా నుండి భర్త నండి దూరమై ఇండియా వచ్చేసింది. ఆ భర్తకు భార్య వద్దు గాని, కుమారుడు కావాలని కోరుటలో కేసు పెటాటడు. చాలా బాధలు పెటాటరు. నా కుమారెత దు:ఖ పరసి�తి గమనించిన నా కుమారుడు తన ఆత్మీయ స్థితిలో చాలా మారుప చెంది, నా భక్తిని గౌరవిస్తూ ప్రార్ధనలలో ఏకీబభవించేవాడు. ఆ దు:ఖంలో పాప వివాహము విచ్చీి�న్నమయిన కాలంలోనే మా చిన్న అన్నయ్య మరణించాడు. నాకు కూడా మరణం సంబభవించననే భయము కలిగంది. నా భర్త కూడా ప్రభువును నవ్మాలని చాలా భారంతో ప్రార్థించేదాన్ని. నా భర్త మొదటి రోజుల్లో వ్యతిరకత చూపిననా, తరువాత తగిగంచుకొని, తన కుమార్తె స్థితి గమనించి క్రీస్తును అంగీకరించి 2001వ సంవత్సరము జూలై 27వ తేది బాపీతస్మము తీసుకున్నారు. రక్రైస్తవ విశావాస జీవితంలో శ్రమలు, బాధలు, శోధనలలో పూర్తిగా దేవునిపై ఆధారపడు స్థితిని నేర్పించగలరని పూర్తిగా అందరము గ్రహించి విలువైన పాఠాలను నేరచుకోగలాగము. 197
సజీవ సాక్ష్యములు
మా బాబు బాధలను బట్టి ప్రార్ధనల పట్ల శ్రద్ధ చూపించిననా, రక్షణలో స్థిరత లేదు. ఏ కష్టము రానీయక ప్రేమతో, శ్రద్ధతో పెంచుకున్నాను. మా సంఘ కాపరి మా బాబును బాగా హెచ్చరించి, ఏ విధంగానైనను చర్చికి రావడము మానవద్దన్నారు. మా పాప అమెరికాలో ఒంటరిగా పని చేయుటకు నిరణయించుకొని నన్ను ఆమెకు తోడుగా ఉండాలని ఆశించింది. నేను మా కుమార్తెతో నా మనవడిని తీసుకొని అమెరికా చేరాను. అది 2007వ సంవత్సరములో మా అల్లుడు నా భడడ్పై చాలా కేసులు బనాయించాడు. లాయరు ద్వారా చెప్పిన రీతిగా అమెరికా వచ్చి అద్దె ఇంట్లో ఉండి కేసు చూడాలన్నారు. నేను పాప చాలా భారంతో ప్రార్థించి విడుదల కావాలని కోరుకున్నాము. మా పాప చాలా ధైర్యంగా శ్రమలన్నీ సహించింది. ప్రార్ధనలో మా బాబు ఉద్యోగము నిమిత్తము ప్రార్థించగా దర్శనం ద్వారా వచ్చినట్లు ప్రభువే చూపారు. మా బావగారి అవ్మాయి నా ద్వారా రక్షణ పొందిననా, ప్రవచన వరం లభించు ధన్యతను పొంది "భాబుకు మంచి భవిష్యత్తు లభిస్తుంది ప్రారి�ంచండి�� నిజంగానే మా వంశంలోని డి^్ర చదువుచున్న అవ్మాయి కట్నం లేకుండా క్రీస్తుపై నమ్మకముడగల కోడలు నాకు లభించింది. గాయపడిన మనససునకు చాలా }రట లభించింది. పాప సమస్యలను సానుబూతితో అర్ధం చేసుకొని మా బాధలలో తోడుగా ఉండి మాకు ఎంతో సహకరించిన వ్యక్తి మా ఇంటికి కోడలిగా వచ్చిన రీతిని బట్టి నేను చాలా స్తుతించి కృతజ్ఞతలో మరింత ఎకుకవ ప్రార్థించుట ఆరంభించాను. అమెరికా జీవితంలో నా కుమార్తెను గతంలో రోడడుపై అందరూ గమనించే రీతిగా కొట్టి హింసించుటను చూచిన ప్రికంటివారు సాక్ష్యం చెప్పగా కేసులో పాపకు స్పోర్టు లభించింది. ఒక నిరణయము ద్వారా పాప దగ్గర, భర్త దగ్గర కూడా బాబు నివసించాలని కోరుట నిరణయించారు. చివరకు విడాకులు మం�రయయాయి. నా కుమార్తెకు విద్యార�తలు ఉండడం వలన ఒంటరిగా ఉద్యోగం చేస్తూ ఉండగా నేను బాబును పోషిస్తూ కొంత కాలము గడిపాను. భర్తను వదలి నేను పాపతో బాధలో గడిపే రోజుల్లో దేవుణిణ ప్రారి�ంచేదానను. తిరిగి రెండవ వివాహము చేసుకొనుటకు కొన్ని సంబంధాలు లభించాయి అ్రడసులు మార్చుకొని కనిపెట్టు కాలంలో సరిగాగ నా భర్త రిటై�ర్వెంటు రోజుననే పెండ్లయి విడాకులు తీసుకున్న అబ్బాయి నా కుమార్తెను వివాహము చేసుకొనుటకు ఇష్టపడ్డారు. విశావాసంతో నేను నా భర్త ప్రార్థించేవారము. కాబోవు రెండవ భర్త మంచివాడే కావాలనియు, దేవునిని తెలిసికొన్న వ్యక్తి రావాలని ప్రార్థించాము. చివరకు 2014లో నవంబరు నెలలో మా పాప వివరాలు ఆయనకు సరిగా లభించాయి. వివాహమునకు ఉబభయుల అంగీకారము జరిగింది. ఈ శ్రమలో కూడా నా కుమార్తెను బాధించిన వ్యక్తిపై కోపము రాలేదు. ఈ శ్రమ ద్వారా దేవుడు ఏ పాఠము నేర్పగలరోనని నమ్మకంగా ప్రార్థించుచు, స్తుతించుచు సర్వ వేళ్లలో ప్రార్ధన దైవ సన్నిధిలో కాలాన్ని నడిేపవారము. స్తుతిలో శక్తి ఉందని నవ్మాము. ఆ రోజులలో కీర్తనలు 34 ద్వారా శ్రమలో ఉండగా దేవుని స్వరం భగ్గరగా వినిపించింది.
198
ఈ దీనుడు మొఱ్ఱ పెట్టగా యెహె�దా ఆలకించెను. ఆయన ్రశమలన్నిటిలో నుండి విడిపించెను. కీర్తనలు 34:6 కొన్నిసార్లు మా పొరపాట్లను బట్టి శ్రమలను ఎదురొకంటునే ఉ ంటాము. అయినను పశ్చాత్తాపం ద్వారా ప్రభుని చేరాలని తెలిసికోగలిగాము. అతిక్ర్మములను దాచిపెట్టువాడు వరి�ల్లడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. సామెతలు 28:13 వాగ్దానము నమ్మి కనికరము పొందుటకే ఆశించాను. దేవుని యందు భయభక్తులు కలిగి యండుట బహు ధైర్యము పుట్టించగలదు. జ్ఞానము కలిగస్తుంది.
నిత్యము భయము కలిగ ప్రవర్తించువాడు ధనయడు, హృదయమును కఠిన పరచుకొనువాడు కీడులో పడును. సామెతలు 28:14 ఈ మాటను బట్టి కీడులో పడకుండా తప్పించుకొనుటకే ప్రభుని ఆశ్రయించాము. నా భడడ్లను ఇద్దరినీ ప్రభువు అమెరికాలో స్థిరపరిచారు. బాబు అమెరికాలో హ�సటన్లో ఉ ద్యోగిగా ఉంటా నన్ను, నా భర్తను అమెరికా ఆహావానించినప్పుడు నా భర్తకు అద్భుతంగా వెంటనే ఉద్యోగం లభించింది. నా కుమార్తె రెండవ వివాహము విజయవంతమై వరి�ల్లుచూ భక్తిలో స్థిరపడి వారిద్దరా యెహోషువా వలై, నేను నా కుటుంబము యెహె�వానే సేవిస్తామనే నమ్మకంతో ఆనందంగా జీవిస్తున్నారు. నేను నా భర్త కూడా అమెరికాలో స్థిరపడ్డాము. యిద్దరు భడడ్లను విభిన్న ప్రాంతాలలో దర్శిస్తూ క్రీస్తు ప్రేమలో, ఆయన విలువైన సన్నిధి మాతో ఉండగా ఆనందంగా జీవితయాత కొనసాగిస్తున్నాము. గతంలో సినిమా పిచ్చి, నవలలు చదివే అలవాటు నుండి పూర్తిగా నన్ను విడిపించారు. ఉన్న పరిస్థితులలో సణుగుడు, చింతకు దూరమై తృప్తితో జీవించగల్గుచున్నాను. గొప్ప వాగ్దనముచ్చి ఆనందింపచేశారు. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన యెహోవా ఈలాగు పసలవిచ్చుచున్నాడు నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనగు యెహోవానగు నేను నీకు ఉపదేశము చేయుదును. నీవు నడవవలసిన ్రతోవను నిన్ను నడిపించెదను. యెషయా 48:17
నా బభత కూడా క్రీస్తు పట్ల భక్తిని అలవరచుకొని ఆయనకు ప్రేరణ కలిగన తరువాత భడడ్ల సహకారము, సలహా మేరకు మా గ్రామము ఏడిదలో ఒక మంచి మందిరము ప్రార్ధన్రై ని]్మంచాము. గతంలో నా బలహీనతలతో జీవించే రోజుల్లో అతతగారిపై అయిష్టత, కోపం కలిగన రోజుల్లో వాక్యము ద్వారా సరి చేసుకొనే ధన్యతనిచ్చారు. యెహోవా యందు భయభక్తులు కలిగయండుట, చెడు తనమును అసహ్యించుకొనుటయే. సామెతలు: 8:13 ప్రతి సమస్య తలైత్తినపుపడు రక్షణ్రై నా జాడ అడిగి పొందుకొనుటకు వాక్యము చాలా సహాయ పడుట వలన గొప్ప ఆదరణ లభించేది. నా భడడ్ల రక్షణ్రై చాలా బాగా ప్రార్థించగా వారి జీవితంలో పొందిన రక్షణ, ఆనందము, తృప్తిని పూర్తిగా అనుభవించి "" అమ్మ, యింత వివరంగా క్రీస్తు ప్రేమను గార్చి వివరించలేదా లేదా నేను గ్రహించకొన లేకపోయానా, ఈ ప్రేమ మాధుర్యము చెపుపనశక్యవైనదిగా నిలసతుందవ్మా�� అని నా కుమారెత ఆనందించింది. 199
సజీవ సాక్ష్యములు
నా కుమార్తె, తాను స్థిరపడిన తరువాత తవ్ముడిని క్రీస్తు ప్రేమలో బాగా బలపర్చింది. ఇప్పటికీ ఫోన్ ద్వారా మంచి ప్రోత్సాహావిస్తుంది. కొన్నిసార్లు మరణ దాత మమ్ములను వెంటాడి బైదిరించేది ఆ సమయాల్లో వాక్యము గోడపై కనబడగా వెంటనే బైబిలు తీసి చదువుకొనేదాన్ని. కొన్నిసార్లు ప్రభుని స్వరము వినిపించేది. నాకు అందించి ఆదరించిన వాక్య భాగాలలో కొన్ని ఏవనగా రాజు క్రోధము మరణదాత జ్ఞాని అయినవాడు ఆ క్రోధమును శాంతి పరచును. సామెతలు 16:14 చెవియెుగిగ నా యొద్దకు రండి మీరు వినిన యెడల మీరు బ్రతకుదురు నేను మీతో నిత్య నిబంధన చేపసదను దావీదుకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. యెషయా: 55:3ఈ మాటల ద్వారా }రట పొంది సమస్యలలో తగిన సమయ సహాయాన్ని పొందాను.
నేను మంచి మేత గల చోట వాటిని వెుపెను ఇ్రశయేలు యెక్క ఉన్నత స�లముల మీద వాటికి దొడిడ్ ఏరపడును. అక్కడ అవి మంచి దొడిడ్లో పండుకొనును ఇ్రశయేల పర్వతముల మీద బలమైన మేతగల స�లమందు అవి వేయును. యెహెజ్కేలు: 34:34
ఈ వాక్యము నాకు ప్రభువు మధురమైన మెల్లని స్వరంతో వినిపింపజేశారు. చెప్పిన మాట నెరవేర్చి మా కుటుంబాలన్నింటికీ ఆత్మీయాహారంతో పోషించాడు. నా భడడ్ల ఆత్మీయ నేత్రాలు తెరిపించారు. నా భర్తలో గొప్ప మారు మనససునిచ్చి ఆయన కార్యముల పట్ల ఆసక్తి పెంచారు. అసహనము, కోపము, నిర్లక్ష్య సవాభావాన్ని తొలగించి గొప్ప మారుపను నా భర్తలో కలిగించి గతంలో నా వేధన, దిగులు, చింతలన్నీ తొలగించేశారు.నాకు ్రపీతిపాత్రవైన వాక్య భాగము యెషయా 55:3
చెవి యెుగిగ నా యొద్దకు రండి మీరు వినిన యెడల మీరు బ్రతకుదురు నేను మీదో నిత్యనిబంధన చేపసదను దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపెను.
గతంలో గల తుఫానుల తాకిడికి అలలచే అటు ఇటు కొట్టుబడినా రక్షించిన ఆయన హస్తమును ఆదరించిన వాక్యమును మర్వగలనా. శ్రమల ద్వారా విధేయత నేర్పి, కష్టపడడము నేరచుకొనే ధన్యతనిచ్చారు. ఇబ్బంది కాలములో పరీక్షించి పుటము వేసిన బంగారంగా మార్చారు. నిత్య నిబంధనతో ప్రేమిస్తున్నారు. అనేకులకు సాక్షిగా ఉంచారు. నాకున్నదానిలో పేలకు, వృద్ధులకు సహాయపడుచున్నాను. వెదకనివారికి దొరికితినన్న వాక్యం నా పట్ల వెరవేర్చి నా యీ సాక్ష్యము మీకు ఆత్మీయు మేలు కలిగంచాలని నా దీన ప్రార్ధన. సర్వ కృపానిదియగు నా ప్రభువు నా నోట వుంచిన సాక్ష్యము, పాట ఒక్కటే ""ప్రభువా సోత్రతం��.
200

సాక్ష్యం 32. సత్యాన్వేషణలో క్రీస్తు నన్ను వెదకి రక్షించి
సరియైన మారగంలో నడిపిస్తున్నారు.
లలిత, హైదరాబాదు / అమెరికా
""నశించినదానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను.
లాకా 19:10
దేవుని పరిశుద్ధ నామమునకు సోత్రతములు. మాది
అదిలాబాదు జిల్లా. తండ్రి లకష్మారెడిడ్ గారు వ్యవసాయం చేసేవారు.
వారి కుటుంబములో జన్మించాను. నా పేరు లలిత, మా
తల్లిదండ్రులకు 6 మంది సంతానంలో ముగ్గురు ఆడ్రిల్లలము,
ముగ్గురు మగ పిల్లలు జన్మించారు. హైదరాబాదులో అమ్మమ్మ
ఉండేవారు. నా బాల్యము పల్లెటారిలోనే గడిపాను. అమ్మమ్మ
కూడా ఆహ్వానించేది. రెండు స్థలాలలో పెరిగాను. అందువలన నా విద్యాభ్యాసం సరిగాగ సాగలేదు. 10వ తరగతి వరకు చదివాను. ఆ తరువాత వివాహము జరిగింది. మా అతతగారిది రంగారెడిడ్ జిల్లా. వారంతా విపరీతంగా పూజలు చేసేవారు. అమ్మ మాత్రం తన స్నేహితులను బట్టి కాథలిక్ చర్చిలో పూజలు చేస్తుండటం వల్ల వెళ్ళేది. నేను కూడా అమ్మతో వెళ్ళేదాన్ని. ఆరోగ్యమాత చర్చికి వెళ్ళేదాన్ని. నాకేమీ అర్ధమయేయది కాదు. అమ్మమ్మకు విగ్రహాలు పూజించే అలవాటు లేనందున, నేను అత్తగారి ఇంట్లో పూజలు, దేవుళ్ళ ఫోటోలు, దీపారాధనలతో కాలం గడిచేది. నా వివాహము 1972 సం��లో జరిగింది. నాకు ఆడ్రిల్లలు 5 మంది కలిగారు. ఆ తర్వాత 10వ సం��ం తదనంతరము హైదరాబాదులో స్థిరపడ్డాము. నా 9 సం��ల వివాహ జీవితంలో 5 మంది బిడ్డలు కలిగన తరువాత 30వ ఏటలో చాలా బలహీనమయయాను. కుడికాలికి వెాకాలకి మధ్య విపరీతమైన నొప్పితో పస్ ఏరపడినది. కాలు విపరీతంగా వాచిపోయినందున నడవలేక చాలా ్రశమపడాను. డాకటర్లు ఆపరషన్ చేయాలన్నారు. ఆ తర్వాత నా బాధ గల భాగం కోసి పస్ అంతా తొలగించారు. పస్ మాత్రం 4 �టర్లు తీశామన్నారు. ఈ పస్ ప్రభావము గండెకు చేరినందన రక్తము విషపూరితమవుతుందన్నారు.
నా జీవితం చాలా కి�షటవైనదిగా మరణము తప్పదని డాక్టు తెలిపారు. నా బిడ్డలు చాలా చిన్నవారు, పెద్ద పాపకు 8 సంవత్సరాలయితే చిన్న పాపకు నెలల ్రిల్లగా పాలు ్రతాకగది. నా భర్త స్నేహితులలో ఒకరు ఉస్మానియా ఆసప్రతిలో పని 201
సజీవ సాక్ష్యములు చేసేవారు. వైద్యుల ద్వారా మంచి ఖరీదైన ఇంజక్షన్లు ఇచ్చారు. అవి వాడిన తర్వాత బ్రతికితే బ్రతకవచ్చునని తేల్చారు. ఆ రోజుల్లో అమ్మమ్మ రాజమాణిక్యమ్మ గారు తన ఇంటిలో అద్దెకున్న వారు క్రీస్తును నమ్మిన విశావాసులైనందన క్రీస్తుపట్ల నమ్మకం కలిగ ఆమె మన్నామని స్రటీస్ రాక్ చర్చికి వెళ్ళి ఆత్మీయంగా బలపడి రక్షణ అనుభవాన్ని పొంది బాపీతస్మము అనుభవం ద్వారా ఆధ్యాత్మికతలో స్థిరపడింది. నా పరిస్థితి చూసి క్రీస్తు స్వస్థపర్చి గొప్ప దేవుడు, అస్ధ్యాలను సుసాధ్యం చేస్తాడని ధైర్యం చెప్పింది. సరోజిని ఆసప్రతి దగ్గర అమ్మమ్మ ఉంటా తన ే్నేహితులైన సహా విశ్వాసులతో కలిసి నా కోసం చాలా భారంగా ప్రార్థించేది. ఆ స్థితిలో 4 రోజులు అపస్మారక స్థితికి చేరాను. అనగా కోమాలో ఉన్నాను. శరీరమంతా వాచిపోయింది. బందువులు, స్నేహితులంతా చాలా దు:�స్తునే ఉన్నారు. ఏప్రియల్ నెలలో ఆసప్రతిలో చేరిన నేను జూలై నెల వరకు అక్కడే కాలము గడిపి వైద్యము చేయించుకోవలసి వచ్చింది. నేను భడడ్లను శ్రద్ధగా పెంచుకొనేదాన్ని. నేను మంచంపై గడ్రవలసినందన భడడ్ల సంరక్షణ నా అతతగారిపై పడింది. ఆమె చాసిన రీతిని బట్టి తలలో ్రేలు, పుండ్లుతో పాడయయారు. సరిగాగ జారకట్లు ధరించలేనందన శరీరం వాచి లావాయిపోయింది. 6 నెలల వరకు గాయము నుండి ర్శి ఆగలేదు. బైబీలు జ్ఞానము లేదు. ప్రసంగాలు అర్ధమయేయవి కాదు. కాథలిక్ విశ్వాసములో మరియమ్మ విగ్రహాన్ని చేరి కాళ్ళు భక్తితో ముద్దు పెట్టుకొనేదాన్ని. నేను నెమ్మదిగా కోలుకొనుటకు 2 సం��లు పట్టింది. అనయల సహవాసంలో గడుపుచూ లోకసతుల రీతి కాలము గడిపేదాన్ని. భర్త సంపాదన సరిగాగ ఉండేదిగాని పొలము సరిగాగ పండనందన అప్పుల భారం ఎదురొకన్నాము. నా భర్త నా బలహీనతలకు విసుగు చెంది వ్యసనాలకు గురయయారు. గుర్రపు రసులలో కాలము గడిపేవారు. మనకు గుర్రపు రసులు తగవండి అని చెప్పినను ఆస్థి అంతా నష్టం చేసేశారు. తినుటకు కూడా డబ్బుండేది కాదు. అట్టి కష్ట పరిస్థితులలో మేహాదిపట్నం దగ్గర అమ్మమ్మ ఇంటిలో చిన్న గదిలో అద్దెకు చేరాము. ఆ ప్రాంతంలో మంచి రక్రైస్తవ విశ్వాసుల సహకారంతో నేను క్రీస్తును గార్చి తెలిసికొని వాక్యం చదివి ప్రార్థించాలనే ఆశను పెంపొందించుకోగలిగాను. చేతి పనులు చేసుకొని భడడ్లను పోషించుటకు మషను కుట్టేదాన్ని. నా పిల్లలు కొంచెం పెద్దవాళుి కాగానే ఇంట్లో ఆర్థిక పరిస్థితులను గమనించి ప్రైవేటు చెప్పుటకు ఆరంభించారు. నా భర్త రసులో చాలా నష్టపడ్డారు. అప్పుల బాధ తట్టుకోలేక ఇల్లు వదలి పారిపోయి కొంత కాలము గడిపి వచ్చేవారు. పెద్ద పాప భ.ఈ.డి. పూర్తి చేసింది. మంచి కాలేజీలలో చేర్పించి మంచి విద్యను ఇచ్చాను. రెండవ అవ్మాయి యం.సి.ఎ. చేసింది. పిల్లలకు మంచి ఉ ద్యోగాలు లభించాయి. పిల్లలు మంచి విశావాసంతో ఉండేవారు. అవసరాలలో నిరణయాల కొరకు ఉపవాసములు కూడా ఉండేవారు.
202
పెద్ద పాప నీటి బాపీతస్మము తీసుకొన్నది. 5 మంది పిల్లలను అతి శ్రద్ధతో విద్యావంతులను చేశాను. ఒక్క ఆడ్రిల్లకు పెండ్లి చేయలేని స్థితిలో భర్త వ్యసనాలతో పెండ్లి ఎలా చేయగలదని విమర్శించేవారు. పెద్ద పాప పెండ్లి కోసం చాలా భారంతో ప్రార్థించేదాన్ని. ఒక పెండి�లో మా అవ్మాయిని చూసిన యువకుడు తల్లిదండ్రుల సహకారంతో వివాహానికి సిద్ధమయయాడు. అయితే కట్నం కావాలన్నారు. నేను కట్నం ఇచ్చే స్థితిలో లేను, ప్రభువా, నీవే ఈ కార్యం జరిపించాలని ప్రార్థించాను. నేను ఉ పసంలో కనిపెట్టినప్పుడు దర్శనంలో పాప కొరకు వచ్చి అడిగిన వ్యక్తి కనిపించాడు. ప్రభుని చిత్తమని నమ్మాను.
రాక్ చర్చిలోనే నేను నీటి బాపీతస్మమున్రై సిద్ధపడి తీసుకొన్నాను. నా భర్తలో మారుప లేదు. బుట్టు లేకుండా పెండ్లి ఎలా చేయాలో కలవర పడాను. నా నిత్య ప్రార్ధనలో నా భడడ్లకు మంచి సంబంధాలు కట్నం లేకుండా పెండ్లి జరగాలని, అవమానించిన స్థానంలో ఘనత పొందాలని ప్రార్థించేదాన్ని. అద్భుత రీతిగా పెద్ద పాపకు 1996 సం��లో మంచి ఉద్యోగము లభించింది. ఆ రోజుల్లో మొదటిగా వచ్చిన సంబంధమే వారు దర్శనములో చూపిన రీతిగా వచ్చి చేసిన అబభ్యర్ధనను బట్టి వివాహము జరిపించాము. హిందా వివాహము చేయుట తప్పలేదు. పాప చాలా దు:ఖ పడింది. నీటి బాపీతస్మం జరిగినందన విగ్రహారాధన, ఆచారాలన్నీ కాసత భయం కలిగంచింది. అమ్మకు లోబడాలని హెచ్చరించగా నా భడడ్ పెండ్లికి ఒప్పుకున్నది. పాప ప్రార్థించి దర్శనాలు పొంది దేవుని స్వరం కూడా విన్నది. వాక్యముల ద్వారా కూడా మాట్లాడారు.
జలములు బూమ మీదికి ఇకను పొర్లుచు రావని నోవహు కాలమున నేను ఒట్టు పెట్టుకొనినట్లు నీ మీద కోపముగా వుండననియు నిన్ను గద్దింపననియు నేను ఒట్టు పెట్టుకొనియున్నాను. యెషయా 54:9
ప్రభువు ప్రవచనాత్మకంగా మాట్లాడారు. ""నా కుమారీ, త్వరపడి వివాహము చేశావు. రక్షణ పొందిన భడను నీకిచ్చే సమరు�డను కానా? ఆమె గరా��న్ని మాసాతను. విలువైన ప్రార్ధనలు చేయుట ద్వారా విడుదలనిస్తాను�� అని సాటిగా మాట్లాడారు. మరొకసారి కూడా వాక్యముల ద్వారా మాట్లాడి ఆదరించారు. యిర్మయా 31:20
ఎ్రఫాయిము నాకిష్టమైన కుమారుడా! నా ముద్దు భడ్డా! నేనతనికి విరోధముగా మాటలాడనపుడెల్ల అతని జ్ఞాపకము నన్ను విడుకున్నది. అతని గార్చి నా క్డుపులో చాలా వేదనగా వున్నది. తప్పక నేనతని కరుణింతను. ఇదే యెహోవా వాకుక. వాగ్దానమిచ్చి నెరవేర్చిన ప్రభువు నా గరా��న్ని తెరిచాడు. మా భడడ్లందరూ ఆడ్రిల్లలే గనక ఆడ్రిల్ల పుడితందుని తప్పదని హేళన చేసిన కొందరిముందు ప్రభువు సిగ్గుపర్చిక మగ్రిల్లవాడినిచ్చి గౌరవించారు. జానీ ప్రసన్న అనే పేరు కూడా ప్రభువే తేల్చారు. నేడు ఇంజనీరింగు కోర్సులో ఉన్నాడు. 1997 సం��లో నా భర్త అప్పుల బాధ పడలేక 203
సజీవ సాక్ష్యములు ఇంటి నుండి దూరమై ఒక సంవత్సరము గడిచింది. ఈ పరిస్థితులలో బంధువులంతా చాలా వ్యతిరకంగా మాట్లాడేవారు. చాలా అవమానాలు, విమర్శలను బభరించాము. వాగ్దానాలను నమ్మి ధైర్యంగా ప్రార్ధన ద్వారా సాగిపోయాము. మా విశావాసానికి ప్రభువే విజయాన్ని ప్రసాదించారు.
"భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొసల నుండి పిలుచుకొనినవాడా నా స్నేహితుడైన అబ్రహాము సంతానము. యెషయా 41:9-11
ఈ వాగ్దానము నాకు ధైర్యమునిచ్చి ఆదరణ కలిపంచింది. నన్ను బాదించువారంతా దారమయయారు. మా పాపకు బాబు తర్వాత పాప పుట్టుంది. పాప అన్ని బహ�మతులను ప్రార్దన ద్వారా పొందింది. నేడు డాక్టు కోర్సు చదువుచున్నది. నా భర్త ఇల్లు విడిచి వెళ్ళిన ఒక సంవత్సరము తర్వాత తిరిగి వచ్చి ఇల్లు చేరారు. నా భర్తలో మారుప కలిగింది. మమ్ములను ఆత్మీయంగా బలపర్చిన చర్చి ప్రకాష్నగర్ కాలనీలో పప్రైజ్ ద లార్డ్ మందిరము మరొక పాపకు ఎవ్.సి.ఎ. చదివిన అమ్మాయికి రూ.30,000/-ల జీతము గల ఉద్యోగము లభించింది. మా భడడ్ల చదువులు ఉద్యోగములను చూస్తూ అనేకులు అసాయతో నలగిపోయారు. నా భర్త నన్ను, నా భడడ్ల విశ్వాసమును, భడడ్ల ఉన్నత స్థితి ప్రభువు వలన లభించిందని నవ్మారు. నా భర్త రక్షణ పొంది బాపీతస్మం తీసుకొన్నారు. 4 నెలల తేడాలో యిద్దరు పిల్లల వివాహము చేయుగగాను. మరొకసారి నేను అనారోగ్యం గురుయయాను. గర్భసంచి తీసివేయవలసిన బలహీనత కలిగింది.
ప్రభుని ప్రార్థించగా ఆపరషన్ లేకుండా అద్భుత స్వస్థత లభించింది. కొన్నిసార్లు అమెరికా చాసి వచ్చిన వారంతా నయాగర్ జలపాతం వివరాలు చెప్పగా నేను కూడా జీవితంలో ఒకసారైనా చూడాలని ఆశించేదాన్ని. మా నాలగవ అవ్మాయి అర్చనకు 10 సం��లు గడిచినా సంతానం కలుగలేదు. నిరీక్షణతో కనిపెట్టుచూ ప్రారి�స్తున్నాము.
అల్లుడు క్రీస్తును నమ్మి బాపీతస్మం తీసుకొన్నారు. చివరిగా అవ్మాయి శ�వాత తన భర్తతో అమెరికాలో నయాజైర్సీలో స్థిరపడింది. నా భర్త కూడా శ్యావ్ కిషోర్గారి ప్రసంగాలచే ప్రభావితమై క్రమముగా ఆరాధనలలో పాలుగని గొప్ప ఆత్మీయ బలాన్ని పొందుచున్నారు. దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నాము. నా భర్త బైబీలు ధ్యానము చేస్తు అనేక మర్మాలను పరిశుద్ధాత్మ బోధించగా దేవునిలో స్థిరపడ్డారు. మేహాదిపట్నంలో ఇల్లు అమ్మవేశాము. విగ్రహారాధన గల ప్రాంతం చేరాము. వారి కోసం ప్రార్థించేదాన్ని. మరొకసారి మరొక ప్రమాదాన్ని ఎదురొకన్నాను. అనుకోనిరీతిగా క్రింద పడాను. పళ్ళు గుచ్చుకొని రకతస్రావము జరిగింది. షుగర్ జబ్బు వల్ల చాలా నీర్సమయయాను. తలలో జుటటంతా బాగా }డిపోయింది. నానె రాసి ప్రారి�ంచుకొన్నాను. అరచేతి వుందము జుటుట }డిపోవుట వలన ప్రమాదమని నమ్మాను. ప్రభువే సహాయ పడ్డారు.
204 దయ చూపారు. ఐదవ పాప కుటుంబము అమెరికాలో స్థిరపడిన నన్ను నా భర్తను ఆహ్వానించగా వెళ్ళి చాలా ప్రాంతాలు చూసి ఆనందించాము. నయాగర్ జలపాతము కూడా ఆశించింది చూడగలిగాను. ప్రార్ధన పఘలితంగా నా జట్టు తిరిగి లభించింది. అమెరికాలో 2013 నెలలు గడిపి ఇల్లు చేరాము. నాటి నుండి నేటి వరకు మా కుటుంబము పట్ల అనేక అద్భుతాలు చేశారు. ఎన్ని చేదు అనుభవాలను దాటి కృపద్వారా ఆయన అద్భుతంగా ఆశీర్వాదించారు. లైకికంచలేని మేలులు చేసి ఎన్నో రకాల శోధనలు శ్రమలు, వ్యాధి బాధలలో ప్రభువును ప్రార్థించగా వాగ్దానాలనిచ్చి, దర్శినాలనిచ్చి విశావాసంతో నిలబైటాటరు.
క్రీస్తును ఎరుగని వంశములో జన్మించి అమ్మమ్మ ద్వారా గొప్ప విశావాస సహాయంలో భక్తిని నేరచుకోగలిగాను. భర్త బాధ్యతలన్ని తప్పించుకొని దారవైనప్పుడు ఐదు మంది ఆడ పిల్లలను చదివించి, వివాహాలు జరిపించుటలో ప్రభువే నన్ను అద్భుతంగా చేయిపట్టి నడిపించిన క్రీస్తు నా ఆరాధ్య దైవవైనందన సదా కాలము నేను నా కుటుంబము క్రీస్తునే సేవిస్తూ సాగిపోతున్నాము. జేమ్స్ కల్యాణపు బ్రదర్ గారి అమెరికా ప్రేయర్ పసల్నకు పరిచయం చేశారు. రా�� 09:00 గం��ల నుండి జరికగ మా ప్రార్ధన పసల్ బండారి క్రిసోటపఘర్ పెర్సిస్గారు, సులోచనగారి నిర్వహణలో దివ్య సందేశాలనందుకొని ఆనందిస్తూ సాక్ష్యం మీతో పంచుకొను ధన్యత పొందాను. అందరినీ ప్రభువు దీవించాలని నా ప్రార్ధన. ఆమెన్. 205
సజీవ సాక్ష్యములు

సాక్ష్యం 33. నా యవ్వన జీవితంలో ప్రత్యకషవైన దేవుని
ప్రేమ వల్ల యేసుతో జీవితాన్ని సాగిస్తున్నాను
చ్రకవర్తి గారు
""యాదుడని, గ్రీసు దేశసతుడని బేధు లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై
యండి తనకు ప్రార్థన చేయువారందరి యెడల కృప చూపుటకు �శవార్యవంతుై
యున్నాడు, ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడు
రక్షింపబడును��.రోమా 10:12-13
ప్రభువు నామములో మీకు వందనములు!
ప్రభువు ఉచిత దయతో నన్ను తన స్వకీయ జనములోని వ్యక్తిగా
రక్షించుకొని క్రీస్తుకు సాక్షిగా నిలిపారు. ఆయన సహవాసమునకు
పిలిచిన వారిలో అలుపడను మీకందరికి శుభములు.
నిరీకషనకు ఆధారమైన యేసు క్రీస్తు మధురమైన ప్రేమను గార్చి
మీకు తెలుపాలని నా ఆకాంక్ష.
నా బాల్యము :-
నా పేరు చ్రకవర్తి నేను 1975వ సంవత్సరములో రక. అప్పారావు, ్ర శారద. దంపతులకు జన్మించాను. మా తల్లిదండ్రులు మాగ విగ్రహములను ఆరాధించే వారు. బాల్యములో వారితో ఏకీభవించుట వల్ల క్రీస్తు అనగా ఎవరు ఆయన ప్రేమ ఎట్టిదో గ్రహించలేక పోయాను. బాల్యం నుండి సృష్టిని చూస్తు ఆనందిస్తూ బాగా ఆలోచించేవాడిని. మరణించిన వ్యకుతలను చూచి చాలా బాధపేవాడిని. చివరకు నా తల్లిదండ్రులు, స్నేహితులు నా సన్నిహితులంతా మరణించిన తరువాత నేను ఒంటరిని అవుతానా? అనే ఆమేదనకు గురి అయేయవాడిని. బాల్యం గనుక అంతా మరిచిపోయేవాడిని.
క్రీస్తుతో పరిచయము :
నేను రాజమండ్రిలో 7వ తగ్రతిచదివే రోజులలో మా ఇంటికి దైవ సేవకురాలు వచ్చింది. క్రీస్తును గురించి వివరించింది. క్రీస్తును విశ్వాసించినవారు మౌనంగాఉండలేరు. మీరు కనిపెట్టి ప్రార్థించినచో శక్తిని పొందుతారు. బూదిగంతముల వరకు సాక్షులై యుందురనే ఆజ్ఞను ప్రతి విశావాసీ పాటిస్తునే ఉంటారు. యేసు ప్రభువు నిజమైన దేవుడు లోకమును సృష్టించిన సృష్టికరత దేవుడు మాట్లాడే దేవుడు సజీవుడు ఇంకా చాలా విషయాలు చెప్పింది. నా హృదయంలో ఆమె చెప్పిన మాటలు నాటుకుపోయాయి. ఒంటరిగా ఉన్నసమయంలో యేసా నాతో మాట్లాడు అని అడిగేవాడిని. ఈ లోగా మా నాన్న గారికి విజయవాడ బదిలీ అయినందున
206 అక్కడికి చేరాము. ఆ రోజులలో యవ్వనంలో అడుగు పెట్టినందన లోకాశలతో నిండి సినిమాలు షికార్లు అలవాటయ్యాయి. అల్లరితో కూడిన ఆటపాటలతో ఇంటరు పూర్తి చేసుకొని ఖాళీగా ఉండే రోజులలో నాకు మతిమరుపు వచ్చింది. అయిననా 3 సంవత్సరముల తరువాత సిద్ధార్థ ఇంజనీరింగు కాలేజిలో సీటు లభించింది. ఇంటరు మొదటి సంవత్సరము పరీక్షల సమయంలో ఏదీ గురతుకు రాలేదు. అప్పుడు యేసయ్య గురతుకు వచ్చి ""యేసు నన్ను కరుణించి నాతో మాట్లాడండి�� అని ప్రార్థించాను. నా నిర్లక్ష్య జీవితమును గమనించిన నా తల్లి కోపపడింది. మా అమ్మ ప్రభువును నమ్మి రహస్యంగా బైబిలు చదివి ప్రార్థించుకొనేది. నాన్న గారికి ఇష్టముండేది కాదు. నేను మంచిగా జీవించాలని కన్నీటితో ప్రార్థన చేసేది. తల్లి ప్రార్థన బహు శక్తి గలది. అది భడడ్ల జీవితాలకు ప్రాకారంగా భద్రత ఇచ్చేది. ఆమె ప్రార్థన పఘలితంగా నాకు దైవజనుల కుటుంబంతో పరిచయం వల్ల ఆ కుటుంబంలో అన్నపూరణ అమ్మగారు దేవానం గారు నా కొరకు ప్రార్థించినపుడు ఆత్మీయంగా పరిశుద్ధాత్మ నింపుదలతో ప్రవచనాత్మకంగా నా జీవితం గురించి ప్రవచంచింది. ""నేను ప్రేమించుచున్న నా ప్రియ కుమారుడా, చెవి యెుగిగ నా మాటలు ఆలకించం. నీవు వినుచున్న మాటలు మానవ మాత్రుడు చెపపునవి కాదు. సోదె చెప్పువారు. మాంత్రికుల మాటలు అసలే కావు. సోదె చెప్పువారు మాత్రికుల మాటలు అసలే లేవు. సర్వ శక్తి మంతుడను, సర్వ పసైన్యములకు అధిపతి అయిన యెహావాను మాటలాడుచున్నాను. చాలా సార్లు ""యేసా, నాతో మాట్లాడు�� అనుచు బాల్యము నుండి ప్రార్థిస్తునే ఉన్నావు. నీవు }హించని రీతిగా నీతో మాటలాడుచునే ఉన్నావు. నీవు నిరంతరం నిలువబడినను కూరచున్ననా నా నామము స్మరిస్తున్నావు. నీవు నాశన కరమైన జీవితం జీవించుట నాకిష్టము లేదు. సృష్టికరతనైన నా వైపు మాత్రమే చూడాలి. మనుష్యుల వైపు చూడకు, నీకున్న మతి మరుపును తీసి వేస్తాను. నా జ్ఞానముతో నిన్ను నింపుతాను.
లోకాశలకు దారంగా జీవించాలి. ఇదే యెహోవా వాకుక నేనీ మాటలు విని అవాక్యయయాను. అన్నపూరణమ్మగారు, నా విషయాలన్నీ మీరకవరు చెప్పారు.
బాబు మాట్లాడినది నేను కాదు నీ గురించి నాకేమ తెలియదు, నిన్ను మొట్ట మొదటి సారిగా చాస్తున్నాను. దేవుడే అన్య భాషల వరాన్ని ప్రవచన వరాన్ని ఇచ్చేవాడు బైబిలులో వాక్యము శ్రద్ధగా విను.
""ఇందువలన దేవుని ఆత్మ వలన మాటలాడు వాడెవడును యేసు శాప్రగస్తుని చెపపదనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభువని చెప్పడనియు నేను మీకు తెలియజేయుచున్నాను�� 1 కొరిందీ� 12:3
దేవుడు నా గురించి చెప్పిన సత్యాలు పెడచెవిని పెట్టి గత జీవితంలో నా పాప జీవితాన్ని కొనసాగించాను. ప్రమాదము ద్వారా క్రీస్తు నన్ను సందించుట అది 1998 పసపెటంబరు 9వ తేది నేను సాకటరులో ప్రయాణించు సమయంలో ఆటో నగరు వద్ద పెద్ద యాక్సిడెంటు 207
సజీవ సాక్ష్యములు సంభవించింది. 15 అడుగుట డివైడరు మీదుగా ప్రాకుచూ జారిపోయి గొప్ప ప్రమాదంలో చికుకకుపోయాను. నన్ను గమనించినవారంతా నేను చనిపోయి ఉంటనని భావించారు. నా తల్లి ప్రార్థనా పరురాలైనందన ఆమెకు ప్రభువు బయలుపర్చగా ప్రార్థించమని స్వరంతో హెాచ్చరించుట ఆ దయామయుని అపార ప్రేమగా గుర్తించి కన్నీటితో స్తుతించాము. ఆమె ప్రార్థన ఆపతాకలములో నన్ను రక్షించి ప్రాకారముగా నిలిచి నన్ను బ్రతికించింది. నా కొరకు ఆత్మీయు తల్లిదండ్రులైన అన్న పూరణమ్మగారు ఆమె భర్త, ఎలిషాగారు నిత్యమా నా కోసం ప్రార్థించేవారు. నన్ను జీవించుటకు మరొక తరుణమచ్చిన మంచి దేవుడు మరణము తప్పించి నరకము తప్పించారు. ఇక ప్రభువు ప్రభావము, శక్తి గుర్తించి మరింత ఎకుకవగా తెలసుకోవాలని బైబిలు చాల శ్రద్ధగా చదువుటకు ఆరంభించాను. నా పాత రోత జీవితం ఇక వద్దని దానిని విడనాడినా అలవాట్లన్నీ మార్చుకున్నాను. నేను ప్రార్థించుట చేత కానివాడిని గనుక స్నేహితుల ద్వారా విశావాస సమాజము మరనాతా పేరున గణనీయ సేవలు చేయుట విన్నాను. ఎందరో విశ్వాసులు ఆ సంఘారాధనలలో ఆత్మీయు మేలు పొందుట తెలిసికొని ఆరాధనలలో పాలుగన్నాను. ఎంతో ఆనందంతో ఆరాధనలో పాటలు వింటూ బైబిలు సందేశాలు వింటూ గొప్ప విశ్వాసుల ప్రార్థనలలో ఏకీభవిస్తూ ప్రభువు సన్నిధిలో పరమానంద బభరితుడనయ్యాను.
ప్రార్థన జీవితము ఆరంభవుయింది.
నా నిరణయమేమనగా క్రీస్తే నా ఆరాధ్య దైవముగా నా జీవితమంతా సేవిస్తానని నిరణయించుకొన్న రోజు 1998వ సంవత్సరము పసపెటంబరు 10వ తేది నా హృదయమంతటితో ప్రార్థించాను.
""తండ్రి, యేసయ్యా, నన్ను నశింపచేయుటకు ఇష్టము లేక రెపపపాటులో నా మరణము కొట్టివేసి నన్ను సజీవుల లైకకలో ఉంచినందుకు వేలాది వందనములు నీకే కృతజ్ఞతా వందనములు కోట్లాది స్తుతులు చెల్లిస్తున్నాను. ఆమెన్. ఆ తరువాత ఎడతెగక లేఖనాలు ధ్యానించే వాడిని.
నేను రక్షించబడిన నాటి నుండి సామెతలు కీర్తనల గ్రంథదము బాగా చదువుట కారంభిచాను. క్రీస్తు అందించిన వాక్యపు వెలుగులో నా యవ్వన జీవితాన్ని సరిచేసుకుంటా వాగ్దానాలు నవ్ముకుంటా, హెాచ్చరికలన్నీ సీవాకరిస్తూ నా పొరపాట్లు సరి చేసుకొని రక్షణానుభవాన్ని కాపాడుకుంటున్నారు. అల్లారి విశ్వా ప్రసాదు గారి సందేశాలు హెచ్చరికలు ఆప్యాయత నన్ను నా జీవితాన్ని చాలా మార్చినందన ఆనందంగా నా జీవితాన్ని కొనసాగిస్తున్నాను. లేఖనాల గార్చిన జా�నవగాహన లేక చాలా సందేహాలు వస్తుండేవి. దైవజనుల సంప్రదింపులు నాకు ఆత్మీయంగా బలమునిచ్చేవి. ఒక రోజు 1998 వ సంవత్సరము నవంబరు 11వ తేదిన నా జీవితములో క్రొత్త అనుభవాన్ని పొందిన రోజు ఏకాంతంగా ప్రార్థిస్తూ, స్తుతిస్తూ ఉండగానే ఆత్మ శక్తి నన్ను తాకింది. ఆ శక్తి నాకు అనుభవం అయిన తరువాత నా పాపాలు
208 కషవించబడిన స్థిరత కలిగింది. వినయముతో దీనంగా ప్రార్థించుట నేరచుకున్నాను.
""ప్రభువా, వెండి బంగారములు నేను ఆశించుట లేదు గాని కలువరి సిలువలో నీవు కార్చిన రక్తముతో నన్ను శుదీ�కరించు నీ స్వరం నాకు వినిపించింది. నన్ను తృపిత పరచు��. ఆమెన్.
""వెంటనే ప్రభువు స్వరముతో మాట్లాడారు�� కుమారుడ నీ పాపములన్నీ కొట్టివేసి నా రక్తముతో నిన్ను కడిగి శుదీ�కరించియున్నాను��. దేవునికి మహిమ కలుగును గాక. ఆ తరువాత 1999 జనవరి 15వ తేది మరనాతా విశావాస సమాజములో పాస్టు అల్లారి విశ్వా ప్రసాద్ గారిచే తండ్రి కుమార పరిశుద్ధాత్మ ద్వారా నీటి బాప్తిస్మం పొందాను.
ఆత్మీయ జీవితంలో అభివృద్ధి :-
నాతో వచ్చిన భక్తి భావాల్ని బట్టి నా తల్లితోబుట్టువులు చాలా ఆనందించారు. ఎపుైతే క్రీస్తులో ఎదుగుటకాశిస్తామో వెంటనే అపవాది నిరుత్సాహాపరచుటకు పన్నాగాలు పన్నుతుంది కద! నా మత్రులంతా నన్ను హేళన చేస్తూ ""అమీబా వలై మారుపలు వస్తున్నాయి�� పరివర్తన చెందిన చక్ర్వర్తిని చూడండి అనేవారు మా నాన్న తన విగ్రహాలను వదలలేదు
""ఒరయు నీకిప్పుడే భక్తి ఎందుకు? వృదు�లకే కావాలి, బైబిలు ముట్టుకుంటే కాళ్ళు విరుగగొటటగలను జాగ్రత�� అని చాలా బైదిరించారు. ప్రతికూల పరిస్థితుల లో నన్ను దేవుని కృప ద్వారా నిలబైట్టినందన నా విశావాస జీవితాన్ని నిలుపుకున్నాను. బైబిలు నా అవసరాలలో నుండి తీసి బయటకు విసిరి వేశారు. బైబిలులో ప్రతి సందరా��నికి వాక్యము వ్రాయబడింది. ""నా నిమిత్తము జనులు మవ్మును నిందించి హింసించి మీ మీద అబద్దముగా చెడడ్మాటలైల్ల పలుకునప్పుడు మీరు ధనయలు�� విభిన్న విశావాసాల వల్ల ఇంట్లో సమాధానము కొలోపయాము. 8 నెలలుగా నెమ్మది లేదు. నేను నాన్న రక్షణ్రై చాలా భారంతో ప్రార్థించాను. అనుకొనని రీతిగా 2000 సంవత్సరములో మా నాన్న బైబిలులో ఏముందో తెలిసికోవాలని చదువుటకారంభించాను. దీనిని బట్టి మరలా గృహంలో శాంతి నెలకొన్నది. నేను సహా విశ్వాసుల మాటలకు గాయబడి ఆ సంఘమునకు దారమయయాను. కాని నిజమైన శాంతి లేదు. ఒక సంఘమును ఆశ్రయించగా అక్కడ బల్లా ఆరాధన లేదు. ఎక్కడ బాపీతస్మం పొందావు? అది నచ్చిదు మరలా తీసుకోవాలన్నారు. మాడవ సంఘస్తుల మాటల్లో మా సంఘంలోనే నిజమైన భక్తులున్నారు. ఆ రాత్రి ప్రార్థించి సంఘ కాపరిలో నా సంఘంలో వార పరలోకానికి అరు�లని చెపపవద్దు. క్రీస్తు రక్తములో వార వెళాతరని చెప్పాను. ఒక రోజు యాత్ మీటింగున్రై సాకటరు మీద వెళ్ళు వేళ్లో ఎదురుగా వచ్చి వ్యక్తి వల్ల ప్రమాదం ఎదురైంది. నాకు కలిగిన భద్రత కేషమమును బట్టి ఆనందించి స్తుతించాను. మనుష్యుల వైపు చూడరాదని నిరణయించుకున్నాను. దేవుడు నాకు తోడుగా ఉండి దర్శనము ద్వారా మాట్లాడేవారు. ఒక రాత్రి చంద్దశ�ఖర్ అనే సహోదరుడు మీద సీలింగు ఫ్యాను పడగా కుడి కన్ను గాయపడుటను చూచాను. నా సోదరుడు గుజరాత్లో ఉండగా బూకంపము వచ్చిన వార్త విని కొందరు 209
సజీవ సాక్ష్యములు విశ్వాసులము కలిసి భారంతో ప్రార్థించసాగాము. ప్రభువు పరిశుద్ధాత్మ ద్వారా మాలో ఒకరికి ప్రవచనముచ్చారు. "భభయపడవద్దు అపనమ్మకసతులుగా ఉండరాదు. నేను సజీవుడవు గనుక నీ సోదరుడు కూడా సజీవంగా ఉన్నాడు. ఇదే యెహోవా వాకుక వాక్యమును స్థిరపరచి మాకు అభయమిచ్చారు.
""ఏలయనగా ఇద్దరు ముగ్గురు ఎకుకవ కూడి యుందురో నేను వారి మధ్యన ఉండును. యేసయ్యను నవ్ముకొని ఆయననే ఆశ్రయించి జీవిస్తూ ఆయన నమ్మదగినవాడు. నీతిమంతుడు, పరిశుద్ధుడు గనుక ప్రార్థనలకు జవాబు ఇచ్చి సంతోషపెట్టు ప్రేమామయుడు గుజరాత్లో అన్నయ్య కేషమముగా ఉన్నట్లు ఫోను ద్వారా తెలిపాడు.
యేసయ్యా నామము యుగయుగములకు మహిమ కలుగును గాక.
యేసయ్యా మా పట్ల చేసిన ఉపకారములకు ఏమచ్చి ఋణము తీరచుకొనగలను. ఉచితముగా ఆయన నాకు అనుగ్రహించిన రక్షణ పాత్రను చేత పట్టుకొని అన్య జనులలో యేసయ్య నామమును మహిమపరచడం తప్ప నేనేమ చేయలేను. క్రీస్తును ఎరుగక లోకాశలతో మునిగిపోయిన నా జీవితాన్ని సరి చేసిన క్రీస్తును నవ్ముట మాత్రమే కాదు. ఆత్మ నింపుదలతో నశించిన ఆత్మల్రై భారంతో ప్రార్థించుట ప్రతి విశావాసీ యెక్క కరతవ్యముగా భావిస్తున్నాను. అనేక సంఘాలు నమ్మకాలు ప్రతి వ్యక్తిని కలవరపరుస్తాయి గానీ మార్గమైన సత్యమైన జీవమైన యేసువైపు మాత్రమే చూస్తూ ఆయనవైపు గురి చూడాలి.
""యేసు క్రీస్తు అందరికి ప్రభువు రోమా 10:12