్
క్రీస్తుకు రంగు కులం పక్షపాతం లేదని నమ్మి ఆశ్రయించు ప్రార్థించు ఆవెున
210

సాక్ష్యం 34. దికుక లేని దీన దరిద్దులకు అండగా
ఉండు క్రీస్తు నా రక్షకుడు.
అబ్రహాము , విజయవాడ
""నా శ్రమలో నేను యెహోవాకు మొఱ్ఱ పెట్టితిని, నా దేవునికి ప్రార్థన
చేసితిని. ఆయన తన ఆలయములో నా ప్రార్థన అంగీకరించెను��
కీర్తనలు 18:6
ప్రభువైన యేసు నామము సదా జయము కలుగును గాక.
నా పేరు క్రీస్తును నమ్మిన తరువాత అబ్రహాముగా మార్చబడింది.
మేము విగ్రహారాధన చేసే వంశంలో బంగారపు పని చేసేవాడిని.
నాన్న నా బాల్యంలో చనిపోయారు, అమ్మ ఒంటరితనంలో నేను
నా చెల్లి ముగ్గురము పోషింపబడుటకు చాలా శ్రమ పడింది. నా
తల్లి కష్టం చూచి చాలా దు:ఖ పేవాడిని. ఇడ్లి కొరకు విసతరాకులు కుట్టి అవ్మెుది. 2రుపాయల ఆకులు, 80 పైసల పుల్లలు కొని తయారు చేసి అమ్మగా 5 రుపాయలు లభించేవి. అసలు పోగా మగిలిన రెండు రూపాయలతో భయ్యం తెచ్చి అన్నం వండి మాకు పెట్టి మగిలినది ఆమె తినేది. రాత్రి పూట పూలు అమ్మ కోంత డబ్బు తెచ్చేది. మా అమ్మ అక్క కొడుకుతో విజయవాడ సమీపాన పోరకఎలో జీవించేవారము. వారు వారి స్నేహితుల ద్వారా క్రీస్తును నమ్మి హెబ్రోను సహవాసంలో క్రీస్తును ఆరాధించుట మేము గమనించాము. వారు మమ్ములను దర్శించుటకు వచ్చి క్రీస్తు ప్రేమను, సువార్తనుతెలియజేస్తూ సాక్ష్య అనుభవం చెప్పగా శ్రద్ధగా వినేవారము. మా అమ్మ పేరికం, ఒంటరితనం వలన ప్రేమ గల మాటలు ఆమెకు }రట కలిగించేవి. క్రీస్తును వెంబడిస్తూ చర్చికి వెళు ిటకారంభించింది. నాకు చెల్లికి మధ్య ఒక తవ్ముడు పుటాటడు మెడపై గడడ్ బాధ వలన బాధతో మరణించాడు. నేను నాలగవ తరగతిలో నుండగా నాన్న లేకపోవుట, ఒంటరితనంలో పోషణ కొరకు డబ్బులు సంపాదించుట తెలియలేదు. అది 1986వ సం�� నాకు 10సం�� వవససు ఉన్నప్పుడు మా బంధువుల బంగారు కొట్టులో పని చేసేవాడిని. రాను పోను చారీ�లకు ఇచ్చి వారానికి 60 రూపాయలు జీతంగా ఇచ్చేవారు. అమ్మకు ఇచ్చేవాడిని. అమ్మ క్రీస్తును నమ్మి ఆరాధిస్తూ సంఘ ఆరాధనకు రమ్మని చెపూత ఉండేది. ఆమె ప్రోత్సాహంతో కుటుంబమంతా చర్చికి వెళ్ళుటకు అలవాటు చేసుకున్నాము. నాలో కలిగిన నమ్మకము 211
సజీవ సాక్ష్యములు ఏమనగా ఏ దేవుని పూజించినా, విగ్రహామును పూజించినా భక్తి చూపాలి అని నాకు తెలియను కాని కండ్లు మాసుకొని యేసుతో మాట్లాడుట నాకు క్రొత్తగా భావించి ఆ రోజు ప్రసంగం వినుటకు ఆరంభించాను. కొబ్బరికాయు, అగరుబత్తి, పండ్లు అవసరం లేని దేవుడని గ్రహించాను. ఆయన ప్రసంగంలో అబ్రహాము కథద, విశావాసం, ఆత్మ పఘలాలు, పఘలించుట, తీగగా ఉండాలి అనే మంచి మాటలు విన్నాను. మనససులో ఏదో ప్రశాంతత నెమ్మది కలిగాయి. ఆరాధన పూర్తి అయింది. టీ, భసకట్లు ఇచ్చారు. అంతా క్రొత్త వార అయినా ఆప్యాయంగా మాట్లాడారు. అదరి ముఖాలలో ఏదో సంతోషం, శాంతి కనిపించాయి. ప్రతి ఆదివారము చర్చికి వెళ్ళుట కారంభించాము. చాలా అర్థవంతమైన, ఆకర�ణీయవైన సందేశాలు నాకు చాలా నచ్చాయి. ఆ దైవజనునికి 65 సం�� ఉంటాయి. నన్ను రమ్మని పిలిచారు. ఎన్నో విషయాలు మాట్లాడారు. బాబు ఎంతో ఆసక్తితో వచ్చి సందేశాలు వింటున్నావు. విశావాసంతో ఉంటున్నావు. రక్షకుడైన యేసును అంగీకరించి బాప్తిస్మము తీసుకొని రొటైట ్రదాక్షరసము సీవాకరించి మరి ఎకుకవ దీవెనలు పొందవచ్చు కద! సిద్ధపడగలవా? అని ప్రశ్నించారు.
ఆయన మాటలు నమ్మి యేసే నిజమైన దేవుడని నమ్మాను. వచ్చేవారం బాప్తిస్మము ఇస్తాను అన్నారు. బైబిలు గురించి, ప్రార్థన గురించి తెలియకుండానే నేను బాప్తిస్మము తీసుకోవాలని అంగీకరించి క్రీస్తునే వెంబడించాలని ఆశించాను. నేను బంగారు షాపు అన్న క్రీస్తును నమ్మి బాప్తిస్మము తీసుకున్నారు కాని శ్రమలు, శోధనలు, బాధలు వెన్నంటి ఉ ండేవి. ఆయనను గమనించాక మొదటి ఆసక్తి తగిగ లోకాశలలో తీనమయయాను. సినిమాల పిచ్చి ఉండేది. 365 రోజులలో 400 సినిమాలు చూచేవాడిని. ఆదివారం 4 సినిమాలు రెండు టిరకట్లు కొని ఒక టిరకట్టు బ్లాకులో అమ్మ ్రపీగా చూచాను అన్న సంతోషంతో అ్రకమంగా జీవించుటకు ఆరంభించాను. దైవ సహవాస అనుభవాలు అన్ని కోలుపయాను, డిటైక్టివ్ పుస్తకాలు బాగా చదివే వాడిని మధ్యలో క్రొత్త నిబంధన చదువుటకారంభించాను. బైబిలో మాటలు నా మనససు కు గ్రుచ్చుకొనగా మహా పాపిని అని గుర్తించగలిగాను. బైబిలు వాక్యం అద్దం వంటిది అని మన పాపాలు చూపిస్తుంది. అదే సరిచేయగలదని నమ్మాను. కంటితో మోహపు చూస్తే పాపమని గ్రహించాను. పాపనికి జీతము మరణము నిత్యాగి� గల నరకానికి పాత్రుడనని గ్రహించాను. గతంలో అమాయకుడిగా ఉండేవాడిని, యండమారి వీరెంద్గారి రచనలు అంటే చాలా ఇష్టం సినిమాలు చూచిన అనుభవంతో ఒక డైరెకటరు కావాలనిపించేది. నిజానికి మా ఇల్లు పూరిల్లు. ఆరుబయట పండుకొని ఆకాశంలోకి చూచేవాడిని ఏదో తెలియని భయం నన్ను ఆవరించేది. ఎంత రాత్ర్యినా సినిమాకు వెళ్ళేవాడిని.
కొంత కాలము లోక ఆశలతో జీవించే రోజులలో నన్ను చాలా ప్రేమించి ఇష్టపడిన పెద్దనాన్న గారు ఎముకల క్యాన్సరు వచ్చినందుకు చాలా బాధ పేవారు. బాల్యంలో నాన్న ప్రేమ తెలియని నాకు ఆయన ప్రేమ నన్ను ఆదరించేది. నాలో నిర్మలమైన మనస్సాక్షి లేదు. కాసత వెాసము, కుయక్తి ఉండేది. ఇతరులకు నష్టం కలిగిసేత నేను బాగు పడతానన్న ఆశ ఉ
212 ండేది. అబద్ధాలు, మాయ మాటలు చెప్పి డబ్బు సంపాదించేవాడిని.
మా పెద్దనాన్న బాధలో ఉండగా నేను దగ్గర ఉండి చూచేవాడిని. గుంటూరు ఆసుప్రతిలో ఉండగా ఆయన చెంతనే ఉండి ఆయన చివరి గడియలలో ఆయనతోనే ఉన్నాను. ఎన్నో సార్లు మంచి మాటలు చెప్పి ధైర్యపరిచేవాడిని. ఆయన బ్రతికిన రోజులలో ప్రక్క బైడ్పై ఉ న్న పాప క్యాన్సరుతో బాధపడుతున్నప్పుడు పెద్దనాన్న నీవు బాధ పడుతున్నావు నేను ఏం పాపం చేవానని నాకు ఈ శిక్ష అని అడిగినపుడు నిజమే బాబు అని నెమ్మది పొంది ప్రార్థన చేసుకున్నాడు. ఆ తరువాతనే మరణించాడు. నా జీవితం కూడా ఈ విధంగా ఉంటుందా? అని ఆలోచించాను. నాలో నాకే జీవితమంటే విరక్తి కలిగి ఆత్మహత్య చేసుకోవాలని తలంచాను. కనకదురగ వారది చేరాను. అక్కడ ఏదో స్వరము వినిపించింది. ప్రభుని స్వరం అని నాకు తెలియదు. ఇది ఆత్మహత్య కద! మంచిది కాదు అనే స్వరం వినబడింది. నాకు కనువిప్పు కలిగింది. గతమంతా గురతుకు వచ్చింది. ఒకానొక సమయంలో పాస్టు గారితో సంప్రదించి బాప్తిస్మము తీసుకొని క్రీస్తును వెంబడిస్తాను అనే మాట మీరుచున్నాను ప్రభువే నా మరణం తప్పించి రక్షించారా? అని ఆలోచించాను. తిరిగి నా విశావాసం కాపాడుకోవాలని తలంచాను. మా పెద్ద అమ్మ నా పట్ల శ్రద్ధ కలిగి పాస్టు గారిని ప్రార్థించమని అడిగింది. నేను తప్పు చేశానని పశ్చాత్తాప్ముతో కృంగిన స్థితిలో దేవుని ప్రార్థించి మందిరానికి తిరిగి వెళ్ళి ప్రభు రాత్రి భోజనము తీసుకున్నాను. ఆ రోజు జాయిస్ వేయరుగారు మా టి.విలో వస్తున్న తెలుగు అనువాదం సందేశం వినుచుండగా నా హృదయాన్ని తాకింది. ప్రభువు నీ హృదయము తట్టుచున్నాడు, నీ పాపములు రకంపువలై ఎర్రనివైనను, హిమము కంటై తెల్లగా చేయుటకు ప్రభువు సిద్ధంగా ఉన్నాడు. అని చెప్పినపుడు పశ్చాత్తాప్ హృదయముతో నోటితో, శరీరముతో చేసిన పాపలను క్షమించమని ఒప్పుకొని ప్రార్థించినపుడు విమోచించబడిన వ్యక్తిగా నా హృదయ భారం తగిగంది. నెమ్మదితో శాంతి ఆనందంతో దేవుని స్తుతించాను. యురకా అని గట్టిగా అరచినట్లుగా నేను క్రీస్తు ప్రేమను కనుగొన్నానని అరవాలనిపించింది. బల్లారాధనలో పాలుపొంది బలం కలిగి గిపప నిరీక్షణ కలిగియున్నాను. పరలోకంలో నిత్యత్వంలో నివసించే ధన్యత ఉన్నదన్న సంతోషంతో మరణం ఎప్పుడు వచ్చినా పర్వాలేదు అనే వ్యక్తిగా క్రీస్తు కొరకు జీవిస్తున్నాను.
""ఎవని మనససు నీ మీద ఆనుకొనునో వానిని పూరణశాంతి గలవానిగా చేయుదువు�� యెషయా 26:3
ఈ వాగ్దానం నా పట్ల నెరవేరింది. ఆ తరువాత నాకు మా కుటం కాకపోయినా క్రీస్తును నమ్మిన శారాతో నా వివాహం జరిగింది. ఇది ప్రభువు చిత్తమని నమ్మి దేవునిని స్తుతించాను. సువార్త బోధించుటకు దేవుని వాక్యం నేరచుకున్నాను. నాకు ఇద్దరు పాపలు సంతానం కలిగారు.
ఇంట్లోనే సువార్త కూడిక పెట్టుకునేవారము. రెండవ పాప జన్మించినపపటి నుండి చాలా 213
సజీవ సాక్ష్యములు శ్రమలను అనుభవించాము. సిజేరియన్ ఆపరషన్ చేయాలని అర్దరాత్రి నా అనుమతి కోరినారు. పాప పుట్టగానే పరీక్షలు చేయాలన్నారు. పాపను ప్రత్యేకంగా ఇంక్యుబేషనులో ఉంచారు. పాప శరీరంలో రకతం క్రమంగా తగిగ పోతందని చెప్పారు. లివరు సరిగా పెరగలేదు అన్నారు. పప్లటైట్లు పడిపోతున్నాయని చెప్పారు. భయంతో ప్రార్థించి బ్లడు బ్యాంకు డోనరును కనుకొకన్నాము. 28 సం�� యవవానసు�డు పాపకు తగిన ేప్లట్లెట్లు ఇస్తానన్నాడు. మీరు పాపను చూడండని అడిగి భోజనము పెట్టించాలని హె�టలకు తీసుకొని వెళ్ళగా అతనే నాకు కూడా భల్లు కటాటడు. ఆదరణ, ప్రేమ చూపించారు.
ఆ యవవానసు�నికి శరీరమంతా టయాబులు అమార్చారని చాలా బాధ పడాను. ఆసుప్రతిలో నా వలై బాధలో ఉన్నవారికి సువార్త చెప్పి క్రీస్తు సహాయం చేసే దేవుడని ్ర్రేమామయుడని ధైర్యం చెప్పెవాడిని. రెండవ ఆసుప్రతిలో సంప్రదించగా రెండవ ఆసుప్రతిలో సంప్రదించగా ఒక రోజుకే చాలా వేల రూపాయలు ఖరచు అవుతుందన్నారు. తిరిగి అమెరికన్ ఆసుప్రతి చేరాము. క్రీస్తును నమ్మిన నర్సులు చాలా ప్రార్థన చేసి పరిచర్య చేసేవారు. అప్పటికే 50 వేలు ఖరచు అయింది. ఇంటికి తీసుకొని వెళ్ళమన్నారు. డబ్బులేదు. స్వస్థత కలుగలేదు. ప్రభువా, నిన్ను పూర్తిగా నవ్మాను, నీ సేవ చేస్తున్నాను. నాకే ఈ పరిసి�థదతి ఎదురయినపుడు వేర వాళ్లకు స్వస్థత రక్షణ సువార్త ఏ రీతిగా చెప్పగలను అని ప్రార్థించాను. అప్పుడే నర్సు ఆప్యాయంగా భుజం తట్టి ప్రార్థన చేయి బాబు నేను రెవెండేషను లైటరు ఇస్తానని మణిపాల్ పెద్ద ఆసుప్రతికి పంపారు. రకతంలో మందు కనీసం రెండు చకకల పాలు పట్టించండి అని చెప్పారు. మరలా వారం తరువాత రమ్మని చెప్పారు. ఖరచు లేకుండా వార చారీ�లకు 50 రుపాయలు ఇచ్చి పంపారు. నా ప్రక్కగా ఉన్న విశ్వాసి మాటలు నన్ను ఆదరించి ధైర్యం కలిగించాయి.
యోబు గ్రంథంలో ఒక మాట
""నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా, నీ భక్తి నీకు సహాయము చేయదా?�� చాలా నిరీక్షణను ఇచ్చింది. ప్రార్థన మానక చేస్తుండగా ఒక వారం రోజులలో పాపలో చాలా మారుప కనిపించింది. ఈ భడడ్ ఇంకా బ్రతికే ఉన్నదా? అని అడిగారు. చాలా ఆశ్చర్యపడ్డారు. 2 గంటలు కూడా బ్రతకదు అన్నారు 14 రోజులు బ్రతికింది. �వరు ఎదుగుదల లేదు 90 రోజులలో మరణించవచ్చు అన్నారు. ఆ సమయంలో మంచి ఆకారంలో నా భడను నాకు ఇచ్చారు. బ్రతికించుట దేవుని నిరణయమని చెప్పాను. ఆయన దయ కొరకు క్రీస్తును ప్రార్థిస్తున్నానని తెలిపాను. అద్భత రీతిగా మా నమ్మకాన్ని బట్టి 5 సం�� 6 నెలలు ఏ వ్యాధి లేకుండా ఆరోగ్యంగా, అందంగా జీవిస్తుంది. ఆ భడడ్ బ్రతకుట ఒక అద్భతమని నా సువార్తలో సాక్ష్యమును తెలుపుచూ క్రీస్తును మహిమ పరుస్తూ ఘనపరచుచున్నాను. నా భార్య నాకు అధైర్యము కలిగినపుడు ధైర్యం చెబుతా మంచి విశావాసీగా నాకు ఆత్మీయతలో సహాకరిగా ఉంది.
214
నా సంఘ కాపరి జయకుమార్ గారు అమెరికా, దుబాయ�ు, సింగపూరు దర్శించిన గొప్ప దైవజనుడు. సంఘస్తులందరిని ఆత్మీయతలో నడిపిసుతన్నారు. సేవకు నేను నావంతు సహాకారమందిస్తున్నాను. నా షాపుకు అనేక మంది వస్తుంటారు గనుక నాకు తోచిన రీతిగా అందరికి సువార్త చెపుతుంటను. ఆత్మీయంగా సలహాలు ఇస్తూ, మానసికంగా వారికి తగిన సంప్రదింపుల ద్వారా }రట కలిగించుచు పరిచర్య చేస్తూ క్రీస్తు కొరకు నమ్మకమైన సాక్షిగా జీవిస్తున్నాను. రోజు క్రమముగా వాక్య ధ్యానం చేస్తూ ప్రార్థించుకొనుట నాకు ఎంతో ఆనందము, శాంతి లభిస్తుంది.
నేను నిత్యత్వంలో జీవిస్తాను అనే నిరీక్షణ ఉంది. పరలోకంలో నా పేరు వ్రాయబడి ఉ ంటుందనే నమ్మకం ఉంది. ప్రతి రోజు ఒక వాక్యము తీసుకొని దేవుడిచ్చిన జ్ఞానంతో దానిపై తలంపులు ఒక పేజిలో రాసి అనుదిన ద్యానాంవాలు 100 మందికి వేయిలు పంపుతాను. చాలా మంది ఆ వాక్యధ్యానాలు ఆత్మీయంగా బలసరుస్తున్నాయని చెపుతున్నారు. నా జీవితంలో అతి పేరికం నుండి ఆయన కృప ద్వారా రక్షించుకొని నాటి నుండి నేటి వరకు ఆయన రెక్కల నీడలో దాచి కాపాడుచున్నారు. మా పాప అతిబభయంకరవైన వ్యాధి నుండి అద్భుత స్వస్థత ఇచ్చి దేవుడు కాపాడినాడు.
ఈ నా సాక్ష్యము మీ విశ్వాసాన్ని అభివృద్ధి కలిగించాలని నా దీన ప్రార్థన ఆమెన్. 215
సజీవ సాక్ష్యములు

సాక్ష్యం 35. క్రీస్తు నన్ను వెదకి రక్షించుటకు గొప్ప
విశ్వాసులను పరిచయం చేశారు.
అమలేశవారీ, హైదరాబాదు
""దేవుని ప్రేమించువారికి అనగా ఆయన సంకలపము చొప్పున పిలువబడిన
వారికి మేలు కలుగుట్రై సమసతము సమకూడి జరుగుచున్నవని
యెరుగుదుము��రోమా 8:28
ప్రభువైన యేసు నామము స్తుతి నొందును గాక.
నా పేరు అమలేశవారీ, నా సాక్ష్యమును మీతో పంచుకొనుటకు
ఇచ్చిన ధన్యతను బట్టి నా రక్షకుడైన యేసును స్తుతించి
ఘనపరచుచున్నాను. చదువు చున్న మీకు నా కృతజ్ఞతలు. క్రీస్తునన్ను
రక్షించి నడిపించి నా కుటుంబమును దీవించిన రీతిని బట్టి చాలా
స్తుతిస్తూ కృతజ్ఞత కలిగియున్నాను. బంగారము చేయు పని వంశంలో విగ్రహారాధన చేస్తూ గడిపిన మాకు క్రీస్తు విశ్వాసులలో పరిచయం కలిగిన రీతిని బట్టి గొప్ప రక్షణ ఆశీర్వాదాలను పొంది క్రీస్తులో ఆనందిస్తున్నాము. నా తల్లి దండ్రులకు మొదటిగా పుట్టిన మా అక్క మరణించి నందున నన్ను చాలా గారాబంగా పెంచారు. మా ప్రక్క ఇంటిలో మా కులం నుండి క్రీస్తును నమ్మిన తాతయ్య వర్స గల బంధువుల ఇంట్లోనే పెరిగాను. వారికి ఆడ పిల్లలంటే చాలా ఇష్టము వారు క్రీస్తును ప్రార్థించుట బట్టి క్రీస్తును గురించి తెలిసికోగలిగాను. నాకు క్రీస్తు పట్ల ప్రేమ, భక్తి ఉండేది. నాకు రక్షణ గార్చిన అవగాహన లేదు. పదవ తరగతి పాసు అవగానే పాలిటెక్నిక్ కాలేజిలో ఆడ పిల్లలకు ప్రత్యేక కాలేజి, హాస్టలులో చేరాను. హాస్టలులో కొందరు క్రీస్తును నమ్మిన విశ్వాసులు ఉండేవారు. వారంతా కలిసి ప్రార్థనలు చేసుకొని బైబిలు వాక్యాలు ధ్యానిస్తూ సహవాసము కలిగియండుట గమనించి, నేను కూడా వారిలో కలిసి పాలుగనే దానను చాలా ఆనందంతో శాంతితో గడిపేవారము విజయు వాడలో ఉన్న మా పెద్దమ్మ కుమార్తె వివాహమునకు వెళ్ళగా వారి అత్తగారి బంధువులంతా క్రీస్తును నమ్మిన హిందువులైనను విశ్వాసులుగా ఉండుట నాకు ఆనందం కలిగించింది. నాన్న సాకలు టీచరు గా పని చేసేవారు, చాలా }ర్లు తిరుగుచూ ఉండేవారము. భక్తి విషయంలో నేను రడియో ప్రసంగాలు వినుటకు ఏమాత్రము ఆటంకము కలిగించలేదు. మా బంధువులు నాకు పరిచయం చేసినా విజయవాడ పడవల కరవులో సేవ చేయు పాస్టు జయకుమారుగారు నాకు అవసరము రక్షణను గార్చి బాప్తిస్మము ఆవశ్యకత
216 క్రీస్తు సువార్త బోధలు, మరణము పునరుతాతనము, పరలోకము నరకము గార్చి చాలా వివరంగా బోధించారు. ఆత్మీయు సహవాసంలో చాలా అభివృద్ధి పొందాను. స్నేహితులు బహుమతిగా పెద్ద బైబిలు ఇచ్చారు.
బైబిలు చదువుట ద్వారా మరి ఎకుకవగా క్రీస్తును గురించి తెలిసికోగలిగాను. 1994వ సంవత్సరములో వివాహము నిశ్చయవైనది. హిందా పద్దతిలోనే వివాహము జరిగింది. నా బైబిలు నాతోనే ఉంచుకున్నాను. హైదరాబాదు బభరతతో కాపురము ఆరంభించి పూజలు చేయు భర్తతో ఏకీబభవించేదాన్ని మొదటిగా నాకు గర్బ�స్రావమయింది. కొంచెం బాధ కలిగి కృంగి పోయాను. అదే రోజులలో మా నాన్న మరణించారు. మరింత నిరూత్సాహాము కలిగింది. నా భర్తకు బాల్యము నుండి వైగ్గన్ తలనొప్పి చాలా ఎకుకవగా ఉండేది. చాలా బాధతో మరణము మేము ఆత్మహత్య చేసుకోవాలనుకునేవారు. సహించ లేక బాధ పడు పరిస్థితి గమనించిన నా ఇంటి ప్రక్కవారు క్రీస్తును నమ్మినందున యేసు నామములో ప్రార్థించినచో ఏ వ్యాధి అయినా తగిగపోతందని తెలిపారు. ప్రక్క వారింట్లో ప్రార్థనా కూటమునకు రమ్మని ఆహ్వానించారు. మేమద్దరము వారింటికి వెళ్ళాము. 17 సం��ల వయససు ఉన్న యవవానసు�రాలు ఆప్యాయంగా సీవాకరించి నా భర్త కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేసింది. ఆశ్చర్య రీతిగా నా భర్తకు తక్షణము అద్భుత స్వస్థత లభించింది. మా ఇద్దరిలో క్రీస్తు పట్ల క్రీస్తు విశ్వాసుల పట్ల ప్రత్యేక నమ్మకము ఏరపడి మరింత ఎకుకవ క్రీస్తును గురించి తెలసుకోవాలని నా భర్త కోరాడు. పాస్టరుగారు, మా ఇంటి ప్రక్కవారు మేము మాడు కుటుంబాలు చేరి ప్రార్థనలు చేసుకొనుటకు ఆరంభించాము. విశ్వాసములో చాలా మారుప కలిగింది. నా భర్తతో అంతరుద్యము కలిగింది. నేను పుట్టింటికి ప్రసవ దినాల సమయంలో విగ్రహాలన్ని బావిలో పడవేసారు.
పుట్టిన బాబును తీసికొని హైదరాబాదు చేరాను. విగ్రహారాధన పూర్తిగా మాని వేసాము. 1996వ సం�� క్రిస్టమస్ కాలంలో ఆరాధన సమయంలో బాప్తిస్మము తీసుకొనుటకు సిద్ధపడిన వారికి ఇస్తామని ప్రకటించారు. మేము పూర్తిగా క్రీస్తును విశ్వాసించి పశ్చాత్తాప్ముతో మా పాపాలన్నీ ఒప్పుకొని సిద్ధపడగా ఇద్దరము ఒకేసారి బాప్తిస్మము తీసుకున్నాము. క్రీస్తు విశ్వాసుల సహవాసంలో చాలా ఆనందంతో జీవించుట ప్రభువు దీవెన అని నవ్ముకున్నాము. మా నాన్న మరణము తరువాత అమ్మ చాలా ఒంటరిగా ఉండేది. మా తోబుట్టువులిద్దరు వారి సంసారాలలో తీనమయేయవారు నా సోదరులు ఉద్యోగ రీత్యా దారంగా ఉండేవారు. గనుక మమ్ములను ఆదరించి ఆప్యాయంగా మాట్లాడేవారు లేరు. నేను నా భర్త బిడ్డలు ఒకరినొకరము ఆప్యాయత పెంచుకుంటా సమవాసంలో ఆనందిస్తూ గడుపుచున్నాము.
నేను బుట్టు ఎందుకు తీసివేయాలి? అని ఆలోచనలో ఉండగా దేవుడే స్పష్టంగా తెలియచేయాలని కోరాను. నాకు నెమ్మది కలుగలేదు. ఆ రోజే బాబు చేయి పట్టుకొని చర్చికి బయలు దేర సమయంలో అనుకోని రీతిగా అకారణంగా బాబు చేయి విరిగినట్లు కలుకుమన్న శబ్దము విన్నాము. బాబు అకస్మాత్తుగా కలిగిన బాధతో చాలా చాలా ఏడసతున్నాడు. నాకు 217
సజీవ సాక్ష్యములు చాలా ఆందోళ్న కలిగింది. వెంటనే దేవునికి నిబంధన చేసుకోగలిగాను. ప్రభువా బాబుకు చేయి బాగు చేసిన యెడల బుట్టు తీసి వేస్తాను. ఎన్నటికీ బుట్టు పెట్టుకొననని ప్రార్థించి బాబును దయ చూపి స్వస్థత ఇమ్మని అడిగాను. ప్రభువు తనను మొఱ్ఱపెట్టు వారికి తప్పక జవాబునిచ్చు దేవుడు గనుక బాబును డాక్టు దగ్గరకు తీసుకొని వెళ్ళి చూపగా వెంటనే నొప్పి తగిగ మామాలుగా చేతిని కదప గలిగాడు. యేసు మొదటిగా నా భర్తను రక్షించాడు, ఇద్దరము బాప్తిస్మము తీసుకొను కృపను ఇచ్చారు. బుట్టు తీయుటకు బాబు శ్రమ ద్వారా మాట్లాడి మారుప కలిగించారు.
మాకు సహాయము చేయవలసి వస్తుందని నా బంధువులు స్నేహితులు ఆదుకొనుటకు సమీపించని రోజులలో సంఘం మేము ఒక బంధముగా దేవుడు కృపలో దేవుడు ప్రేమ చూపి నడిపించారు. బాబు ఒక నెల 15 రోజుల భడడ్తో ఉద్యోగము చేయవలసి వచ్చేది. నాకు బాబు పుట్టిన తరువాత గర్బ�స్రావమయింది. ఆ తరువాత దినకరన్ ప్రార్థనలో ఏకీడిడవించి భక్తి నేరచుకొనే వారము. ఆత్మ పూరుణడైన దినకరన్ గారు. ఎవరో వినుచున్న స్రీతకి గర్భములో ఆడ్రిల్లలను ప్రభువు చూపుచున్నారు తల్లి భడడ్ కేషమముగా ఉంటారు. మంచి ప్రసవం ఇస్తానని ప్రభువు చూపుతున్నారు. తల్లి భడడ్ కేషమంగా ఉంటారు. ఆ ప్రవచనం నెరవేరుపగా నాకు అవ్మాయి దేవుడు సుఖ ప్రసవం ద్వారా ఇచ్చాడు. నివసించుటకు మంచి అపారుటవెంటు ఇచ్చారు. బాబు రష్యాలో డాక్టు కోర్సు చదివే ధన్యత ఇచ్చారు, కీ బోర్డు ేప్ల చేస్తూ సాక్షిగా ఉన్నాడు. ఆర్థికంగా దేవుడు దీవించిన తరువాత కారు కొనాలా? ఇల్లు కట్టించాలా అని తలంచి ప్రార్థించాము. దైవజనునికి ఈ అంశము చెప్పాను. ప్రార్థనలో ఇల్లు కట్టుకోమని సాచించారు. విజయవాడలో ఇల్లు ని]్మంచాము. అన్ని అవసరాలు తీర్చి చివరకు కారు కూడ ఇచ్చా ఆశీర్వాదించాడు.
""మనలను ప్రేమించిన వారి ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. రోమా 8:37
విజయమచ్చు ప్రార్థనలకు జవాభచ్చువాడు యేసు క్రీస్తు. ఈ రీతిగా దేవుని చిత్తములో మా కొరికలు తీర్చి నా భడడ్లకు మంచి విద్యను ఇచ్చి దీవించారు. మా పాప బాబు ఇద్దరు పాటలు బాగా పాడగలరు. మేము చాలా సంతోషించాము. మేము క్రొత్తగా కట్టించిన ఇల్లు ప్రార్థనలకు ప్రాదాన్యత ఇచ్చా రీతిగా ఒక హాలు ని]్మంచాము. ఆరాధన జరిగించుటకు వీలుగా సిద్ధపరిచాము. దేవునికి కానకలు ఇచ్చుటలో దేవుడే తగిన రీతిగా హెచ్చరించి నేర్పించాడు. క్రీస్తును నమ్మిన క్రొతతలో చాలా తకుకవ సొవ్ము చందాగా ఇచ్చేవారము. మలకీ గ్రంథదములో ఇచ్చి దేవునిని శోదిసేత ఆకాశ వాకిండ్లు తెరచి పటటజాలని దీవెనలు ఇస్తామన్నారు కద అని సంబర పడుట కాదు గాని కష్టాలు, నిందలు, ఇరుకులు శోధనలలో ఎదురొకన్నాము. మీరు ప్రార్థన చేస్తారు కద, ఈ శ్రమలు ఎందుకు అని ప్రశ్నించేవారు. ఒకసారి నా భర్తను నేను బండి మీద నుండి పడగా ప్రమాదాన్ని ఎదురొకన్నాము. నా కాలు బైణికినందన నెల రోజులు ఆసుప్రతి పాలయయాను. ఆ రోజులలో క్రీస్తు మరింత సన్నిహితంగా ఆత్మీయంగా బోధించారు. ఇన్ని అద్భుతాలను చేసిన దేవునికి సదా కృతజ్ఞత చెల్లిస్తూ మీరు కూడా దీవెనలు ప్రార్థన ద్వారా పొందాలని నా కోరిక. ఆమెన్
218

సాక్ష్యం 36. రక్షణ, స్వస్థత ఇచ్చేది క్రీస్తేనని విశ్వాసించి
ఆయనను వెంబడిస్తున్నాను.
నాకగశవార రావు, విజయవాడ
""యెహోవాను స్తుతించుడి, ఆయన దయాళుడు, ఆయన కృప
నిరంతరముండును��కీర్తనలు 136:1-6
ప్రభువైన యేసు నామము స్తుతి మహిమ కలుగును గాక.
నా పేరు నాకగశవార రావు. నా తల్లిదండ్రులు విగ్రహారాధన
చేసేవారు. మేము కూడా వారిని అనసరించి భజనలు చేస్తూ
భక్తి గీతాలు పాడడంలో ఆసక్తి చూపేవాడిని. నా కుటుంబంలో
నా తల్లిదండ్రులిద్దరు విద్యాహీనులు నా తోబుట్టువులలో చిన్న
తవ్ముడు చదువుకుంటున్నాడు. నేను 8వ తరగతిలో ఉన్న వయసు నుండి తల నొప్పితో విపరీతంగా బాధ పేవాడిని. చిన్న వ్యాపారం చేసి మా కుటుంబాన్ని పోషించే తల్లిదండ్రులను సుఖపెటాటలని బాగా చదవాలనే ఆశ ఉండేది. 10వ తరగతి పరీక్షలు వ్రాసిన తరువాత ఆ }రిలో వంతెన నిర్మాణంలో పసలవు రోజులలో పని చేసి డబ్బులు సంపాదించాలని చేరాను. మాకు పనులు చెప్పు సరవాయరు గారు క్రీస్తును నమ్మిన విశ్వాసులు. ఒక రోజు నేను పని చేస్తున్న వేళ్లో ఆయన పడుకొని నిద్దపోతున్నారు. మా }రికి వార్త ప్రతిక కూడా వచ్చేది కాదు. నా పదవ తరగతి రిజలుట వచ్చిన విషయం నా స్నేహితుడు నేను రెండవ క్లాసులో పాస్ అయినట్లు తెలిపాడు. నా తవ్ముడు 5వ తరగతి చదువుతున్నాడు. పాస్ అయినట్లుగా చెప్పిన ఆనందంలో గట్టిగా మాట్లాడుట వలన సరవాయరుగారు లేచారు. నేను ఆనందంతో సరవాయరుగారికి చెప్పాను. ఆయన నాకు చెప్పిన ప్రవచనాత్మక మాటలు నేను మరువలేను.
""నీవు పదవ తరగతిలో రెండవ క్లాసులో పాస్ అయయావు కద! నీవు గనుక యేసును నవ్ముకుంటే చాలా దీవెనలు పొందుకుంటావు, నీవు నీ కుటుంబం సుఖంగా జీవిస్తారు. చాలా దార ప్రాంతంలో స్థిరపడతావు,
నీవు 80 సంవత్సరాలు జీవిస్తావు�� నా మాటలు తప్పక గురతుంచుకోవాలి 219
సజీవ సాక్ష్యములు నెరవేరినపుడు నన్ను తలంచుకోగలవు�� నేను చాలా ఆశ్చర్య పడాను.
ఆ మాటలు నా మనససులో ఉంచుకున్నాను. ఆ తరువాత కాలేజిలో చేరి చదువు పూర్తి అయిన వెంటనే హైదరాబాదులో ఉద్యోగములో స్థిరపడాను. పాలిటెక్నిక్ చదివి ఉద్యోగము చేస్తున్న అమలేశవారిని భార్యగా వివాహమాడాను. ఆమె గతంలో క్రీస్తును నమ్మి ఆమె బైబిలు తన దగ్గర ఉంచుకొన్న వ్యక్తిగా చాలా కాలం వరకు నాకు తెలియదు. మాకు హిందు వివాహము చేశారు. రహస్యముగా ప్రార్థించుకునెదట. నా తల నొప్పి బాల్యం నుండి వెంటాడుతుంది. తల గిర గిర తిరుగుతున్నట్లు భావన కలిగి ఆందోళ్నతో జీవించేవాడిని. నాకు టి.వి.యస్ బండి ఉండేది. అది ఎకిక ఏదైనా లారి క్రింద మరనించాలి అన్నంత తలనొప్పి ఉండేది. ఒకసారి ఆత్మహత్య ప్రయత్నం చేసి విపఘలమయయాను. దేవునికి నాతో పని ఉండి రక్షించారని భావిస్తాను. మేము ఆర్థికంగా స్థిరపడ్డాము. మాకు ఒక ఇల్లు, అపారుటవెంటు ఉంది. దానిలో అద్దెకు ఉన్నవారు రక్రైస్తవులు వారు నేను పడుచున్న బాధను గమనించేవారు. యేసు ప్రభువు స్వస్థపరచు దేవుడు, శక్తిగలవాడు మీరు నమ్మి ప్రార్థన చేయించుకుంటే మీ తలనొప్పి తగ్గుతుంది అని చెప్పి ఇంటికి ఆహ్వానించారు వారి ఇంటికి వెళ్ళాలని నేను నా భార్య ఆలోచించే రోజులలో నా బార్య తనకు క్రీస్తుపై నమ్మకం ఉందని చెప్పింది. ఇద్దరము ప్రక్క ఇంటికి వెళ్ళి దైవజనుడు వచ్చి ప్రార్థించనని ఆశతో వెళ్ళగా ఆయన రావడానికి కొన్ని ఆటంకాలు కలిగనందన ఇంట్లో ఇంటరు చదివే పాపకు 17 సం�� ఉంటాయి. మంచి ప్రార్థన నా కొరకు చేసింది. ప్రార్థప చేయవలసిన దైవజనులు రాలేదు. యవవానసు�రాలు ఆసక్తితో, భక్తితో చేసిన ప్రార్థన పఘలితంగా నాలో అద్భుత స్వస్థత కనిపించింది. తల తిరుగుడు తగిగంది. క్రీస్తు పట్ల నమ్మకము కలిగింది. ఆ కుటుంబములో సంఘ ఆరాధనలో పాలుగనేవారము. నేను నా భార్య రక్షణను గార్చిన సందేశాలన్నీ అంగీకరించి క్రిస్మస్ రోజు బాప్తిస్మము తీసుకున్నాము. ప్రతి అవసరం కొరకు ప్రార్థించేవారము. నా భార్య మొదటిగా ప్రసవం కొరకు పుట్టింటికి వెళ్ళింది. నాకు బాబు కావాలని ప్రార్థించాను. అడిగిన రీతిగానే మగ భడను ప్రసాదించాడు. మామగారు బాబు పుట్టకముందే చనిపోయినందన వారి పేరు మోహన్ రెడిడ్ ఆ పేరునే బాబుకు నామకరణం చేశాము.
క్రీస్తును నమ్మినందు వల్ల బంధువుల నుండి చాలా వ్యతిరకతలు వచ్చాయి. బుట్టు పెటటనందుకు బాధ పెట్టేవారు. అన్ని పరిస్థితులలోన కుటుంబములో దైవజనులు, విశ్వాసులు సహకరించేవారు. నిజమైన ఆప్యాయత అందించేవారు. ఆత్మీయ బందువులుగా నిలిచారు. ఆత్మీయంగా బలపడి మంచి సహవాసంలో క్రీస్తును గురించి మరి ఎకుకవగా తెలికోగలిగాము. ఎక్కడ ప్రార్థనలు జరిగితే అక్కడే వెళ్ళి ప్రార్థన వాక్యము, సహవాసంలో ఎడతెగని బంధం కలిగియున్నాము. ప్రభువు రెండవ ఇల్లు కట్టించుకొను
220 ధన్యత ఇచ్చారు. గృహ కూడికలకు అనుగుణంగా ఇల్లు ని]్మంచాము. పెండ్లి అయిన 5 సం��లకు మరొక భడడ్ కొరకు ప్రార్థన చేశాము. పాప కావాలని ప్రార్థించగా పాపను అనుగ్రహించాడు దేవునిని చాలా స్తుతించాము.
దైవజనులు పాపకు పవిత్ర రాతు అని నామకరణం చేశారు. నేను బాల్యంలో భజనలు చేసినందుకు ఈ రోజు కవాయరులో ఆరాధనలలో నేను పాప పాలుగని దేవుని ఘనపరచి ఆరాధన చేయు ధన్యత పొంది ఆనంది స్తున్నాము. మా సంఘ కాపరి గారు నాకు వాక్య పరిచర్య చేయు ధన్యత కూడా ఇస్తారు. వారితో సేవకు వెళ�ి అవకాశం కలిగియుంటున్నాను. తల్లిదండ్రులు చదువు లేని వారైనా నన్ను చదివించి ఉన్నత స్థానంలో చూచి ఆనందించు భాగ్యము ఇచ్చారు. ఈ ఆశీర్వాదాలు మేము నమ్మిన క్రీస్తు ద్వారానే పొందగలిగాము. నా తలనొప్పి అనే బాధ వలన ఆ రక్షకునికి దగ్గర అయయాము. ఆయన కట్టడలు ప్రేమను గ్రహించుటకు శ్రమ నొందుట మేలాయెను.
నా సాక్ష్యము మీకు ఆత్మీయు మేలు కలిగించాలని నా ప్రార్థన ఆమెన్. 221
సజీవ సాక్ష్యములు
సాక్ష్యం 37. నా రక్షణకు కారణబూతుడైన యేసు క్రీస్తు
ఉమా శంకర్
""నీ మార్గము యెహోవాకు అపపగించం. నీవు ఆయనను నవ్ముకొనుము
ఆయన నీ కార్యము నెరవేరచును�� కీర్తనలు 37:5
ప్రభువైన యేసు నామములో మీకు వందనములు.
నా పేరు ఉమా శంకర్ నేను కాపు కుటుంబంలో జన్మించాను. నేను
పుట్టినది మొదలుకొని నా తల్లిదండ్రులు విగ్రహారాధనలో పెంచారు. నేను
క్రిష్టియున్ మషనరీ సాకల్లో చదువుకున్నాను అయినను నాకు యేసు క్రీస్తు
గురించి అంతగా తెలియదు. మొదటి నుండి దేవుని సేవకులు మా ఇంటిఇ
వచ్చి క్రీస్తు గురించి సువార్త చెప్పేవారు. ఆ సమయంలో మా తల్లిదండ్రులు, అక్కలు, అన్న అందరు వినేవారు. నేను వినేవాడిని కాదు. పైగా అందరిని శారీరకంగా మానసికంగా ఎంతో బాధ పెట్టేవాడిని. దైవజనులను ఇంటికి రావద్దని చెప్పేవాడిని. వారిని తిట్టేవాడిని. వారు నన్ను మా కుటుంబ సరభయలందరిని ప్రేమించి వచ్చి, వాక్యం చెప్పేవారు. మా ఇంటిలో మొదటి పెద్దక్క తరువాత అమ్మ రక్షింపబడినారు. వారు రక్షింపబడిన తరువాత వారిని, వారితోపాటు ఇంటికి వచ్చినవారు దైవజనులను, సేవకులను, సేవకురాండ్రను బాగా బాధించేవాడిని. ఆ సమయంలో దేవుడు నన్ను పట్టుకొని నా కొక ముల్లు ఉంచారు. నాకుడి కాలుపై గడడ్గా ఉంచినాడు. ఆ ముల్లు ద్వారా దేవుడు నన్ను ప్రేమించి, తన భడడ్గా చేసుకొనుటకు ఇష్టపడియున్నాడు. ఆ విషయమును నేను గ్రహించలేక చాలా కాలము బాధపడినాను. నా కాలు తీసివేసినా బాగుండును అనుకుని బాధపేవాడిని. ఆ సమయంలో దైవసేవకులు టి.్ర. జయకుమార్ సిస్టర్. కృపా జయకుమార్ గారు నా దగ్గరకు వచ్చి దేవుని సువార్తను చెప్పినారు. నేను విని మరచిపోయి మరలా వారిపై తిరుగుబాటు చేసేవాడిని. అలా నేను చాలా రోజులు కాలు పుండుతో బాధ పడినాను. 1996లో మరలా సేవకులు టి.్ర. జయకుమార్ సిస్టర్. కృపా జయకుమార్ గారు నా దగ్గరకు వచ్చి దేవుని వాక్యం నిర్గమ 15:26, యోబు 5:19 ప్రకారము చెప్పగా నేను విని ఇక నేను హాస్పిటల్కి వైద్యుల వద్దకు వెళ్ళను నా కాలు బాగుపడితే దేవుని యొద్దకు వస్తాను, అని దైవజనులకు చెప్పి వారు నా గురించి ప్రార్థించి నేను ఎలాగు ప్రార్థన చేసుకోవాలో చెప్పి నేర్పించారు.
ఆ రీతిగా నేను ప్రతి దినము ప్రార్థన చేసుకొనుచుండగా దేవుడు నా ప్రార్థన మరియు దైవజనులు సంఘము చేసిన ప్రార్థన విని ఆశ్చర్యకరంగా నా కాలు స్వస్థత పరచినాడు.
222
4 నెలలకు పైగా బాధించిన నా కాలు పుండు పూర్తిగా నమయవైంది. నిజముగా దేవుడు ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యకార్యములు చేయువాడని గ్రహించి పూర్తిగా విగ్రహారాధన విడిచిపెట్టి జీవముఇచ్చి రక్షించిన యేసు క్రీస్తును నా జీవితంలో స్వంత రక్షకునిగా 1997 జనవరి 1వ తేదిన నీటి బాప్తిస్మము ద్వారా రక్షణ పొందాను. రక్షింపబడిన దినము నుండి ఇప్పటి వరకు విగ్రహారాధన విడచి సజీవుడైన దేవునికి వాక్యమునకు లోబడి దైవజనులు చెప్పిన ప్రకారము జీవిస్తున్నాను. అందుకు దేవునికి సోత్రతము, నా రక్షణకు ముందు దైవజనులను ఎదురించినందుకు ఇంటి వారందరిని బాధపరచినందుకు దేవుడు నా శరీరంలో ఉంచి నా ఆత్మీయు మనో నేత్రములు తెరచి జీవము గల దేవుని తెలిసికొనే భాగ్యము ఇచ్చినందులకు ముందుగా సేవకులను క్షమించమని కోరాను. దేవుడు నాకు ఆరోగ్యము, స్వస్థత ఇచ్చి రక్షించి దేవుని భడడ్గా జీవించే భాగ్యము నాకిచ్చినందుకు దేవునికి సోత్రతము చెల్లించుచున్నాను. నిజముగా సేవకులు చెప్పిన ప్రకారము నిజ దేవునిని తెలిసికొను భాగ్యము నాకు దొరికింది. నిజముగా దేవుడు నన్ను ప్రేమించి నన్ను తన భడడ్గా చేసుకొనుటకు ఇష్టపడి నన్ను ఈ రకంగా మార్చుకున్నాడు అని గ్రహించి మారుమనససు రక్షణ బాప్తిస్మము ద్వారా దేవుని భడడ్గా జీవించే భాగ్యము నాకు కలిపంచి, నేడు విజయవాడ పట్టణంలో గుణదల గ్రామంలో గల ఓలివ ప్రార్థనా మందిరములో పాస్టు టి.్ర. జయ కుమార్ గారి సంఘంలో సంఘ పెద్దగా పరిచర్యలో పాలి భాగసు�లుగా నన్ను ఉంచినందులకు దేవునికి కృతజ్ఞతలు తెలియ చేయుచున్నాను.
నా సాక్ష్య జీవితాన్ని చదివిన వారికందరికీ ఆత్మ సంబంధమైన దీవెనలు కలుగును గాక. ప్రతి వ్యక్తి నీకు బలమైన సాక్షిగా జీవించు ధన్యత ఇవ్వండి. నీ మెండైన ఆశీర్వాదాలతో నింపండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను. ఆమెన్. 223
సజీవ సాక్ష్యములు

సాక్ష్యం 38. బైబిలు గ్రంథదములోని వాక్యములు
అమాల్య సత్యము గలవని గ్రహించి
క్రీస్తును అంగీకరించాను.
చంద్ద శేఖర్ రెడిడ్, గుంటూరు
""తనంతట తానే బోదించువాడు స్వకీయ మహిమను వెదకును గానీ తన్ను
పంపిన వాని మహిమను వెదకువాడు సత్యవంతుడు. ఆయన యందు ఏ
దుర్నీతీయు లేదు.�� యోహాను 7:18
పరిచయము :
ప్రభువు నామములో మీకు శుభములు నా పేరు చంద్ద శేఖర్ రెడిడ్
నా బాల్యము గుంటూరు జిల్లా గురజాల మండలములో ఒక చిన్న
గ్రామములో గడిపాము. నా తండ్రి గారి పేరు జా�నా రెడిడ్ గారు, తల్లి
పేరు సుందరమ్మ గారు. అన్న గారు కోటి రెడిడ్. తల్లిదండ్రులు మేము
వ్యవసాయ కుటుంబములో హిందా ఆచారాలలో గడిపాము. వినాయకుడు, వెంకటేశ్వర్లు, శివుడు మా ఆరాధ్య దైవములు. భక్తితో పూజలు చేసే వారము నా తల్లికి క్రీస్తును గురించి ఎవరో పరిచయము చేశారు. అన్ని విగ్రహాములతో పాటు క్రీస్తును కూడ పూజించుట వలన క్రీస్తును గురించి తెలసుకోగలిగాము. క్రీస్తును గురించి సువార్త బోధించే ఎలీషా గారు మంచితనము, ఆప్యాయత ఆయన బోధలు విను అవకాశము మాకు కలిగింది.
అది నాకు 8వ తరగతిలో మొదటిగా సువార్త విను భాగ్యం లభించింది. అన్ని దేవుళ్ళతోపాటు క్రీస్తు ఒక దేవుడని మాత్రమే నమ్మాను. ఆ తరువాత ఇంటరు చదివే రోజులలో స్టువరుటపురములో జాషువ డానియేల్ గారి సహవాస కూడికలు ఎల్.ఇ.ఎఫ్ (లేవెున్ ఎవాంజలికల్ పెఫలోషిప్) వారు ఏడాదికి ఒకసారి సమీపంలో గల ఆ సహవాసపు సరభయల కొరకు నిర్వాహించు ఉజ్జీవ సరభలకు వెళ్ళుట ద్వారా నాకు ప్రార్థన అనుభవం ఆరంభమైంది. వాక్యము అర్థము అయేయది కాదు. ప్రార్థన చేయుట తెలిసికొనిన వెంటనే బాగా ప్రార్థన చేయాలనే ఆసక్తి కలిగింది. నాన్న పొలములో మరపకాయలు ఆర్బైట్టిన సమయంలో కాపలా కాస్తు రాత్రంతా పొలంలో గడిపే రోజులలో ఎలురగత్తి ప్రార్థించుటకు ఇష్టపేవాడిని.
ఆ రోజులలో మీటింగు బోధలలో సామెతల గ్రంథంలో వాక్యము ఆసక్తి కలిగించింది.
""జ్ఞానము లేనివారికి బుద్ధి కలిగించుటకు య�వనులకు తెలివియు, వివేచనయు
224 పుట్టించుటకు తగిన సావెుతలు�� సామెతలు 1:4
యవ్వన కాలములో జ్ఞానము చాలా అవసరము గనుక మరింత జ్ఞానము కావాలంటే బైబిలు చదువాలనే ఆశ ఆరంభమైంది. సావెుతలన్నీ ఇష్టపేవాడిని. సామెతల ఆధారంగా దేవుడికి దగ్గరయయాను. అనుకోని రీతిగా పేతురు అనే పేరు గల దైవజనునితో పరిచయము కలిగింది. ఆ రోజులో డి^్ర చదువుకుంటా ఆయనతో సహవాసం చేస్తూ ఆయన చెప్పే సువార్త వినేవాడిని. కొన్ని సార్లు ఆయనతో సువార్త సేవ చేయుటకు వెళ్ళేవాడిని. కీర్తనలు కూడ చాలా మంచి అర్థముతో ఉండగా చదివి గ్రహించేవాడిని. ""యెహోవాను బట్టి సంతోషించుము తయన నీ హాృదయవాంచ్లిను తీర్చును�� కీర్తన37:4
దేవునిలో ఆనందముంటుందనియు ఆయన హృదయ వాంచ్లిు తీర్చువాడనియు సరిగాగ తెలసుకోవాలని బైబిలు మొత్తము చదివి సారాంశాన్ని తెలసుకోవాలని ఆశించాను. ఆదికాండము మొదలుకొని ప్రకటన వరకు 66 పుస్తకముల గురించి తెలసుకొని దేవునికిష్టవైన వ్యక్తిగా బ్రతకాలనే కోరికతో వాక్యం వినాలనే ప్రోత్సాహంతో ప్రతి బోధను వినేవాడిని. ఆ రోజులలో మరొక బోధకుడి బోధను కూడ విన్నాను. వీరిద్దరి వాక్య బోధలు విభిన్నంగా ఉ ండేవి సమీపంలో కొందరు విశ్వాసులు రెండవ వ్యక్తి బోధలు ఇతరులను ఆకరి�ంచుటకు కలపనా కథలలో వ్యక్తి గత ఘనత కోరువాడని త్వరలోనే గ్రహించగలిగాను. ఎందుకు ఈ దేవున్ని నవ్మాలని కొన్ని సార్లు మదనపేవాడిని మనుష్యులు అబద్దికులుగా ఉండవచ్చు గాని దేవుడు అబద్ధమాడని సత్యవంతుడు అని మొదటి భక్తుడైన పేతురు గారి బోధల ద్వారా గ్రహించాను. నా హృదయంలో కలిగిన కలవరానికి జవాబుగా దైవ వాక్యములో సత్యాలు నాకు కనువిప్పు కలిగించేవి. సాటిగా జవాబు లభించేది.
""దురాలోచనలు నెరవేరచువాని చూచి వ్యసనపడకుము. కోపము మానుము ఆగ్రహము విడచిపెట్టుము, వ్యసనపడకుము, అది కీడుకే కారణము�� అదే అధ్యాయంలో చెడడ్వారిని చూచి నీవు వ్యసనపడకుము యెహోవా యందు నమ్మిక యంచి మేలు చేయుము. కీర్తనలు 37:7,8
దేవుని వాక్యము సమస్యల నుండి తప్పిపోకుండా కాపాడగలదు. ఆదరించగలదు. బైబిలు చదువుటకు ఆరంభించి అతి ఆసక్తితో పట్టుదలగా రోజుకు 7 నుండి 8 గంటలు చదువుచూ అన్నం తినాలనే ఆశ ఉండేది కాదు గతంలో నవలలు ఆరంభించి ముంగించే వరకు ఆగక చదివిన అలవాటును బట్టి బైబిలు కూడ అదే ఆసక్తితో చదువుట ద్వారా ఒక్కొక్క వచనము అర్థము కాగలిగితే ఎంతో ఆనందము కలుగుతుందనే ఆశయం కలిగింది. బైబిలులోని వాక్యము మరొక సారి నాతో సాటిగా మాట్లాడింది.
""నేను నోరు తెరచి ఉపమానము చెప్పెదను. పూర్వాకాలపు గాడిడ వాక్యములను నేను తెలియజైప్పెదను. కీర్తనలు 78:2, 3
మాకు తెలిసిన సంగతులను మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పెదను. ఆ తరువాత యెషయా, యిర్మయా గ్రంథాలను శ్రద్ధగా చదివాను
"భుమ్మల పూజల వలన వచ్చు జ్ఞానము వ్యర్థము జనముల ఆచారాలు వ్యర్థములు 225
సజీవ సాక్ష్యములు అడవిలో తయారు చేసిన విగ్రహాలు వెండి బంగారంతో పూత పూయబడి తరువాత అవి పలకవు, నడువనేరము వెాయవలసివచ్చును. విగ్రహారాధన బలులు అన్నీ వ్యర్థమని నమ్మి ఇక ఎన్నటికినీ విగ్రహాల జోలికి పోరాదని నిరణయించుకొన్నాను. బోధకుల బోధల ద్వారా నమ్మిక మాత్రమే చాలదు. గాని పాపాల కొరకు పశ్చాత్తాప్ పడి రక్షణానుభవం పొంది రక్షణ స్థిరత ద్వారా ఆత్మీయంగా అభివృద్ధి పొందాలని విన్నాను. క్రొత్త నిబంధనలో రక్షణ గురించి సవివరంగా వ్రాయబడింది.
పరిశుద్ధ పౌలు జీవితములో సౌలు పౌలుగా మారిన విధము ఆయన వ్రాసిన ప్రతికల సారాంశమును గ్రహించిన తరువాత 2000 సంవత్సరముల క్రితం జీవించిన పౌలు ఇంత విజ్ఞానంతో పౌలు ఎలా వ్రాయగలిగినాడు. ఆ రోజులలో వ్రాయబడిన బైబిలు గ్రంథదమును సామాన్య వ్యకుతలు వ్రాయలేరు. దేవుడే వారితో వ్రాయించాడు. ఒక్కొక్క వాక్యములో గల అమాల్య సత్యము సంపద నన్ను ఆశ్చర్యపేలా చేసింది.
""నేను క్రీస్తుతో కూడ సిలువవేయబడియున్నాను. ఇకను జీవించువాడను నేను కాదు క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అపపగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించు చున్నాను��. గలతీ 2:20
నేను కూడ పౌలు జీవితాన్ని అనుకరించి ఆయనవలై అవివాహితునిగా క్రీస్తు కొరకు జీవించాలని ఆశించాను. బైబిలు సత్యాలను ఉన్నవి ఉ న్నట్లుగా చెపపగలిగితే నేరచుకోవాలని చాలా ఆశించాను. క్రీస్తు అడుగు జాడలలో నడుచుకోవాలంటే క్రీస్తు రక్తంలో కడుగబడాలని తెలసుకొన్నాను. మరొక సువార్తికునితో పరిచయం కలిగింది.
""మన ప్రభువైన యేసు క్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మవ్ములనపిలిచిన దేవుడు నమ్మదగినవాడు�� 1కొరిందీ� 1:9
అబద్ధము తెలియని నమ్మకవైనవాడు క్రీస్తు గనుక క్రీస్తును నమ్మి ఆయన రక్తం ద్వారా కడుగబడి ఇతరులను బాధిస్తే మంచిది కాదు. ఉన్నది ఉన్నట్లు వాక్యం చెప్పగల బోధకులు కావాలి. కొంత వాక్యమునకు కలిపి చెప్పేవారు ఉ ంటారని తెలసుకొన్నాను.
"వేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకుల వలై ఉండక నిషాకపట్యము గలవారమును దేవుని వలన నియమంపబడినవారమునై యుండి క్రీస్తునందు దేవుని యెదుట బోదించుచున్నాము��. 2 కొరిందీ� 2:17
ఆ రోజుల్లోనే కలిపి చెప్పే బోధకులుగా నుండగా నేడు అలా ఉండుట సామాన్యమే అనుకున్నాను. నేను తెలసుకొన్న సత్యాలన్ని ఇతరులకు చెప్పుటకు ఆరంభించాను.
ఎవరైన బోదించగలిగితే స్వంత ఘనత కొరకు కాదు గాని దేవునిని మాత్రమే ఘనపరచాలి. యోహాను 7:17, 18 ""అదివాతీయ దేవుని వలన వచ్చు వెప్పును కోరక ఒకని వలన మీరు మెప్పు పొందుచున్న ఎలాగు నమ్మగలరు. నేను తండ్రి యొద్ద మీమీద నేరము మోపుచున్నానని తలంచకుడి. వాక్యము విలువను సరిగాగ తెలిసికొని, పరిశుద్ధ గ్రంథదమును మన భాషలో
226 మనకందరికీ అందుబాటులో ఉంచిన గొప్ప ధన్యతను బట్టి దేవునిని ఎంతగానో స్తుతియించుచునే ఉంటాను.దేవుని నమ్మిన నాటి నుండి నేటి వరకు 13 సంవత్సరములుగా ఎన్నో సార్లు బైబిలు చదువుటయే కాక కావెంటరీలు కూడ తెరచి చూచాను. ఎవరు వాక్యం బోదించిననా వెళ్ళి వినే వాడిని బైబిలు గ్రంథాన్ని ఉన్నది ఉన్నట్లుగా గ్రహించాలని అన్ని పరిశీలించి దేవుడు వెుచ్చేరీతిగా బ్రతకాలని ఆశించాను.
ప్రతి పుస్తకము 66 పుస్తకాల విలువైన సందేశాలను అందించగలదు. ఎన్నో విలువైన పాఠాలు నేరచుకొనగలము. అప్పుడే దేవునికి సంపూరణంగా సమర్పించుకోగలము. దేవుడిచ్చిన కుటుంబమును పోషించుకోవాలంటే ఉద్యోగము చేయాలి గనుక ఎం.భ.ఎ చదివిన తరువాత ఉద్యోగములో చేరాను. కాని అది రాత్రి వేళ్ చేసే పని కావడం వలన అలిసిపోయేవాడిని. వాక్య పరిచర్యకు సరియైన సదవకాశాలు లభించలేదు. కేవలము శని, ఆది వారములు దేవుని సేవకు వినియోగించేవాడిని. దీనిని బట్టి సాకలు టీచరుగా ప్రైవేట్ సుకలులో చేరాను. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6:30 వరకు జాబులో ఉండేవాడిని. ఎవరి క్రింద పని చేస్తున్నానో వారికి లోబడాలి. సేవాచ్చగా దైవ సేవ చేయు అవకాశం కోసం చాలా త్రించేవాడిని. క్రీస్తు ఎరుగని వారికి క్రీస్తును గురించి బోధించుట కారంభించగా వారు నా మాటలు నమ్మి చాలా ఆనందించువారు. చాలా వివరంగా బైబిలు బోధించుటలో ప్రావీణ్యత ఉంది గనుక పూర్తిగా సమర్పించుకొని అనేకులకు బోధిస్తే మంచి పఘలితాలు లభిస్తాయని నన్ను హెచ్చరించారు. ఎంతో భారంతో ప్రార్థించసాగాను. అదే రోజులలో నాకు బందువుల అవ్మాయితో వివాహము నిరణయించారు. నా కుటింబీకులందరు హిందువులైనందన రాజీ పడాను గానీ క్రీస్తును అంగీకరించిన భార్య కొరకు భారంతో ప్రార్థన చేశాను. నిరణయించిన భార్యతో నా విశ్వాసము గురించి సంప్రదించాను. ఉద్యోగము చేయగలనో లేదో గానీ సేవ చేయగలను అనే ఆశ ఉన్నదని సమ్మతమేనా అని ప్రశ్నించాను. నేను ప్రార్థించిన ప్రార్థనలకు జవాబుగా నాకు లభించిన నా భార్య నా భక్తిని సమర్థించింది. చివరకు నా విశావాసంతో ఏకీభవించి దేవుని శక్తిని గ్రహించి మారుమనససు పొందింది. నా సేవలో మంచి సహాకారమందించుచున్నది. ఇద్దరము చివరకు సంపూరణ సేవలో లీనమై క్రీస్తే నిజ దేవుడని ప్రకటించుటకు సిద్ధమయయాము. నేను పని చేయుచున్న సంస్థవారు నా ఆసక్తిని గమనించి ఆర్థికముగా సహాయపడగలవుని హామీ ఇచ్చారు. వారిచ్చే డబ్బుపై ఆసక్తి చూపలేదు గాని దైవసేవలో లీనమై సంతృప్తికరంగా క్రీస్తు లేఖనాలలో నేను తెలిసికొనిన సత్యాలన్ని సవివరంగా బోదించుచూ అనేకులు క్రీస్తు ప్రేమకు సాక్షులుగా జీవించు భాగ్యము కలిగించుట నా భాగ్యముగా భావించి సాగిపోతున్నాను.
ఒకటిన్నర సంవత్సరాలుగా నాకు ఆర్థిక సహాయము లభించింది. నా సేవను అనేకులు ప్రోత్సహించారు. కనీసము 1000 మందికి పైగా వాక్యమును బోదించగలిగాను. 40 నుండి 60 మంది ఆసక్తితో క్రీస్తు పరిచర్యలో తర్ఫీదు పొందుతున్నారు. నా గురించి తెలసుకొన్న వారి ద్వారా పరిసర గ్రామాలు, పట్టణాలలో వాక్య పరిచర్యకై ఆహ్వానించగా వెళ్ళి బోధించుటలో 227
సజీవ సాక్ష్యములు ఆనందించుచున్నాను. వాక్యము బోధించి వారి ఆత్మీయ స్థితిరకై ప్రార్థించే భారము ప్రభువిచ్చారు. వాట్సప్లోను, ్రేఫస్ బక�లోనా నా పరిచయము నా వాక్య బోధన గమనించిన జయశీల సోదరి ఆమె నిర్వాహించుచున్న ప్రార్థన పసల్ గుంపులో ఆడియో రికారుడ్ ద్వారా వాక్య పరిచర్యతో పాటు నా జీవితంలో హిందా మతాచారాల నుండి ఏ రీతిగా క్రీస్తును నమ్మవలైనో దానికి ఆధారమైన పరిమాణాలన్నీ తెలుపవలైనని ఆమె కోరారు. నా పరిచయము మరికొందరికీ ఆత్మీయు మేలు అందించగలదనే విశావాసంతో ఈ సాక్ష్యాన్ని మీతో పంచుకొనగలుగుతున్నాను. నా ప్రభువును నా హృదయములో ఏరీతిగా ప్రతిషిటంచుకొన్నానో ఆయన ప్రేమ నన్ను ఆయన పరిచర్యకు ఏ రీతిగా నడిపించుచున్నారో వివరించగల ధన్యత ప్రభువు నేడు నాకిచ్చిన రీతిని బట్టి దేవునినే మహిమపరచుచున్నాను. నేను గొప్ప ప్రసంగీకుడను అనే పిలిపించుకొనే సావార్థము నాలో లేదు గాని నా జీవితము కన్నా క్రీస్తు జీవితము ప్రధానవైనది. ఆయన తన సహావాసమున్రై ఏరాపటు చేసుకొని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. బైబిలులో విశ్వాసుల జాభతాలోని వారు కూడా ఏదో పొరపాట్లు చేసిన వారైననా క్రీస్తు ప్రేమను బట్టి గురితంపు కలిగి అనేకులకు మాదిరిగా ఉన్నారు. ఎన్నో తరతరాల వారు దారము కావచ్చు గాని క్రీస్తును గురించిన సువార్త బైబిలు వాక్యము మారనిది. మోసము చేయరాదు. దైవ వాక్యాన్ని ప్రతి హృదయంలో ప్రతిషిటంచుకొని పదిల పరచుకొన్నప్పుడు
ఆ దేవుడే అద్భుతముగా మన జీవితాలను నడిపించగలరు. ఈ అనుభవాలన్నీ నా హృదయములో పదిలపరచుకొని కేవలము దేవుని కొరకే జీవించుటకు అరంభించాను. నా కుటుంబ జీవితములో నన్ను, నా భార్యను దీవించి ఒక పాపను, బాబును మాకు ఇచ్చారు. పాపకు 5 సంవత్సరములు, బాబుకు 10 నెలలు. నా హృదయాన్ని ఏలుచున్న నా ప్రభువు ఆజ్ఞలు రగైకొని భక్తితో పవిత్రంగా క్రీస్తురకై జీవించుటకు బైబిలు గ్రంథదము పైన పూర్తిగా ఆధారపడుచున్నాను. ప్రార్థన సహవాసము ప్రతి విశ్వాసికి అత్యవసరము. నా పరిచర్యలో నావలై బోధించు అనేక్ పరిచారకులకు తర్ఫీదు ఇయయటకు ప్రయతి�స్తున్నాను. కోత విసాతరంగా ఉంది. పనివారు చాలా కొద్ది మంది ఉంటున్నారు. ప్రతి వ్యక్తి క్రీస్తు అనుచరులుగా సత్య సంబంధులు గా జీవించాలని నా ఆశ్యవైయున్నది. దేవుని పక్షంగా నిలిచి దేవునికి ప్రతి ఒకకరం జీవితాన్ని సమర్పించుకొని జీవించుటకు సంసిదు�లైయుండాలి. దేవుని రాజ్యం చేరుటకు నీతిగా పవిత్రంగా జీవించాలని నా ప్రార్థన. ప్రేమ నమ్మకమైన ప్రియమైన ప్రభువా, నీ ఘనమైన నీ నామమునకు సదా స్తుతి కలుగును గాక. నీ అమూల్యమైన నిషకళ్ంకవైన రక్తమును బలిగా ఇచ్చినందుల్రై వందనములు. నా సాక్ష్య జీవితాన్ని చదివిన వారికందరికీ ఆత్మ సంబంధమైన దీవెనలు కలుగును గాక. నీలో స్థిరంగా నీతిగా జీవిస్తూ నీ పక్షంగా నిలిచే సమృద్ధి, సంతృప్తి, శాంతి గల దీవెనలనివవాండి.
ప్రతి వ్యక్తి నీకు బలమైన సాక్షిగా జీవించు ధన్యత ఇవ్వండి. నీ మెండైన ఆశీర్వాదాలతో నింపండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను. ఆమెన్.
228