
నా జీవితం ధన్యవైనదని దేవుని స్తుతిస్తున్నాను.
భను, అమెరికా, నయాయార్క
""దేవుని స్తుతియించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతియించుడి��. కీర్తనలు: 150:1
్ర
పరభువు నామమును స్తుతించి కీర్తించుట ఎంతో
మంచిది. స్తుతి ఆరాధన విశ్వాసికి ఉచ్వా�స, నిసావాసగా
భావిస్తూ పాడుట నేర్పిన నా తల్లిని బట్టి స్తుతిస్తూ నా జీవిత
సాక్ష్యాన్ని మీతో పంచుకొను ధన్యత్రై దేవుని స్తుతిస్తున్నాను.
సాంకేతికంగా కొనసాకగ ఒక ప్రేయర్ సేల్ వారు ఆడియో
సాక్ష్యమును సేకరించుటను బట్టి వారిని అభినందిస్తూ
కృతజ్ఞత తెలుపకుంటున్నాను.
నా చెల్లి అరుణా ప్రసాద్ వెనిగండ్ల గారి సాక్ష్యము మీకు సుపరిచితము కదా! ఆమె అబభ్యర్ధన మేరకు నేను నా అనుభవాలను మీతో పంచుకోగలను. నాకొక ఆలోచన కలిగంది. ఆయన కృప న్యాయము గార్చి పాడెదను అన్న గాయకుడగుదావీదు మాటలు నాకు గొప్ప సాపర్తినందించాయి.
దేవుని స్తుతించి, ఆరాధించి ఆయన చూపు ప్రేమ్రై ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని పాటలు పాడినా సరిపోదని నా నమ్మకము. ప్రార్ధన గంపులోనున్న అనేకుల విశ్వాసము హామీతో పాటు గతంలో విశావాస్ వీరులు మనకు పునాదిగా నిలిచారు. విశ్వాసము లేకుండా దేవునికి ఇషుటడై యండుట అసాధ్యము. హెబ్రీ-11:6: దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన వున్నాడనియు తన్ను వెదకు వారికి పఘలము దయ చేయువాడనియు నమ్మవలైను గదా-
దేవుడు చేసిన కార్యాలు ఎంచుకొని కృతజ్ఞత చూపువారెందరు? నా ఈ అనుభవాలన్నీ చదవరులు బాగా గ్రహించి ఆత్మీయు మేలు పొందాలని నా దీన ప్రార్ధన. మంచి విశ్వాసి, వకత దైవజనురాలైన రాతు జర్మియు గారి బోధలన్నీ ఆణిముత్యాలుగా ఎందరో అందుకొని గొప్ప జ్ఞానాన్ని అందుకొనుటను బట్టి నేను ఆనందిస్తు నేను విన్న గొప్ప అద్భుత సాక్ష్యాలు, పాడు పాటలు, మాటలను బట్టి నేను కూడా దేవుని కృపాసత్యం గార్చి తెలుపుటకు ఆశిస్తున్నాను. ఈ గొప్ప అవకాశమచ్చిన విశ్వాసులకు నా నిండు కృతజ్ఞతలు. నాటి నుండి విశ్వాసుల సాక్ష్యాలు అవిరామంగా కొనసాగుచునే ఉన్నాయి. నేను చాలా గొప్పగా ప్రభావితమైన
22 అద్భుత సాక్షి మరెవరో కాదు, నన్ను అరుణను మా కన్నతల్లి నిజామాబాదులో నాన్నతో కలిసి టీచరు ఉద్యోగము చేసేవారు. లోపములేని రాజీపడని ఆదర్శవంతమైన ఉపాధ్యాయినిగా, గొప్ప తల్లిగా, రక్షించు నేరుప గల భార్యగా, ఆత్మ జాలరిగా నిలిచారు.
నా తల్లిగారి పేరు లలిత గారు. నాకు, ఆరుణకు ప్రార్ధన విలువను, అచంచల విశావాస జీవితాన్ని మాకు నేరాపరు. ఆమె ఒక మంచి ప్రతికగా ఉండగా ఆమెను బాగా చదవగలిగ జీవిత విలువ*్న క్షుణణంగా నేరచుకొను ధన్యతను మేము పొందాము. అమ్మ గార్చి ఆరుణ సాక్ష్యం ద్వారా ఆమె విశ్వాసాన్ని కలిగిన రీతిని బట్టి, అమ్మ గతంలో పాడిన పాటలు అర్ధవంతమై మా రెండు జీవితాలకు గొప్ప సాపర్తిని కలిగించాయి. ఆమెకు నాన్న గారితో వివాహమైన తరువాత నాన్న నిర్లక్ష్య వైఖరి, రక్షణ లేని ద�ర్బా�గ్య స్థితిలో ఆమె చూపిన ప్రేమ, ఓరుప, బాల్యంలో మేము గమనించేవారము. చెకుక చెదరని చిరునవువాతో శ్రావ్యంగా దేవునికి స్తుతి పాటలు పాడుతా తన కరతవ్యాన్ని నిర్వాహించే నేరుప, ఓరుప మరమలేను.
దేవుడు అందంగా అల్లిన కృప అనే వలయాన్ని గ్రహిస్తూ, అది సరిహాదు�లన్నీ విసతరించిన రీతిని బట్టి నా చెల్లి అరుణ, నేను ఆమె విశావాస జీవితానికి ప్రత్యక్ష సాక్షులము. మా నాన్నగారు, స్నేహితుల ఇషాటలకు అనుగుణంగా కాలయాపన చేస్తూ రాత్రికి ఇల్లు చేరేవారు. అమ్మ ఇంటి పని, సాకలు టీచరు పని చేస్తూ, ఆర్థికంగా సహాయ పడాలని ్రేపవేటు చెప్పుటకు అమ్మ కాలాన్ని సదివానియోగం చేసుకొనుట మేము నేరచుకున్నాము. నా తల్లి ఏకాంతంగా మోకాళ్ళపై నిలిచి కన్నీటితో స్తుతించి ఆరాధించి ప్రార్ధన చేయుట, మేమద్దరమా రో� గమనించి చాలా నేరచుకొని నేటి మా కుటుంబ జీవితానికి అమ్మ ప్రార్ధనాత్మను అనుకరిస్తూ విశావాసంతో విజేతలుగా ఇద్దరము నిలిచే భాగ్యము పొందాము.
నా తల్లి దేవుని ఆరాధించుట, ఆమె అనాదిగా పాడుట కళ్ళారా చాసి, నేరచుకొని ప్రతి పాటను, ప్రతి పద్యాన్ని నేరచుకున్నాను. నేను పాడి వినిపించగలను ఆ పాట పాడుతా ప్రభుని ప్రేమలో పరవశంలో ఆనందించిన ఆమె ముఖంను మర్చిపోజాలను. పాట: ఆనందం - మహానందం నా ప్రియుని స్వరం మధురము ముఖము మనోహరము, ప్రియుని ముఖము మనోహరము నశియించిన పాపిని నాకు, శాశ్వతమైన కృప చూపి, నా యేసుడెగా, రక్షించెనుగా నా ప్రభువును నే సేవింతనుగా ఆనంద భరితుడనై నేను అతని నీడలో కూరచుందున్, వాడబారను ఏ నాటికి వరదుని పాడుచు నుండెదను
అమ్మ యవ్వన దశలో 22 సం��ల వయససులో మా ఇద్దరితో ఒంటరిగా నిలిచి రో� ఆలస్యంగా వచ్చే భర్త్రై వీక్షించుచు నిబ్బరంగా నిలిచేది. నాకు ఆ రోజుల్లో అమ్మ మనససులో భాదలన్నీ అర్ధమయేయవి కాదు. అవన్నీ అతి చిన్న వయససులో ఉన్న మా ఇద్దరికీ 23
సజీవ సాక్ష్యములు ఎలా చెప్పగలదు? మేము గ్రహించలేమని అమ్మకు తెలసు. అయితే ఆమె ధైర్యంగా నిలబడి చేదు అనుభవాలన్ని అస్తవ్యస�ంగా ఉన్న నాన్న ప్రవర్తన, ఆర్థిక ఇబ్బందులన్నీ ఓరుపతో ఆనందంగా బభరించిందని సాటిగా చెప్పగలను.
""ఆనందించుడి మరలా చెప్పెదను ఆనందించుడి మీ సహాసమును సకల జనులకు తెలియబడనీయుడి�� పిలిపీప 4:4 ఈ వాక్యమును నెరవేర్చిన దీిరమనిత నాతల్లి. ఎన్నో చెప్పుకోలేని కలవరాలన్నీ గండెల్లో పదిలంగా దాచుకొని ఆమె దేవునిని సదా ప్రార్థిస్తూ మమ్ములను ప్రార్థించమని కోరింది. నేడు అమెరికాలో సమర్ధవంతంగా విశావాస జీవితాన్ని కొనసాగించు తీరు ఆమె నేర్పిన విద్యయే.
క్రీస్తు యేసు నందు ఆయన మనకు చేసిన ఉపకారముల ద్వారా అత్యధికమైన తన కృపా మహాదైశవార్యమును రాబోవు యుగలములలో కనబరచును. ఎపెఫస్సీ 2:6
ఈ వాక్యమును బట్టి విసతరించిన కృప, ఉచిత కృప గమనిసేత కృప ద్వారా దేవుడు ఎన్నుకొని పిలిచిన వారందరికీ చాలా ప్రోత్సాహాన్నిస్తుంది. నాజీవితం బాల్యం చాలా ఆనందంగా, ఆత్మీయంగా గడిపి విద్యలో భ.యస్.సి.లో చేరగలిగాను. నా స్నేహితుల ప్రభావము, లోకేచ్చ�ల కాంక్ష, యవ్వన జీవిత ప్రభావమును బట్టి కాలేజీకి వెళ్ళుటకు నిర్లక్ష్య భావం చూపేవాడిని. పరీక్ష సమయాల్లో మాడు రోజుల్లో చదువు ముగించే జా�నముండేది. అమ్మ మాత్రము నేను చదివే సమయములో ఒక మాల కూర్చొని ప్రార్థించుచూ కాలము గడిపి నాకు ధైర్యమునిచ్చేది. అపోకా-1:8 పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చునప్పుడు మీరు శక్తిని పొందెదరు, బూదిగంతముల వరకు సాక్షులై యండెదరన్న మాట ఆధారంగా మా జీవితాలు నేడు కొనసాగుటలో అమ్మ కన్నీటి ప్రార్ధన దాగి ఉంది. అమ్మ గతంలో నా చదువులో విజయమున్రై ప్రార్థించే తీరును బట్టి నేను పార�ాలన్నీ అవగాహన చేసికోగలికగ వాడిని. దేవుని స్పష్టమైన నడిపింపును స్పష్టంగా చూడగలిగాను. ప్రభువు అనేక కలలు, దర్శనాల ద్వారా మాట్లాడేవారు. ఆమె విజా�నవైన నడిపింపునకు పరిశుద్ధాత్మయే సహాయకునిగా నిలిచి ప్రతి మాట తలంపులలో తగిన సమయోచిత జ్ఞానం అందించేవారని నాడు నేడు కూడా నేను నమ్మాను. అదే నేను, చెల్లి స్పష్టంగా నేరచుకోగలిగాము. నా రక్షణ కొరకు అమ్మ బాగా ప్రార్థించేవారు. నా తల్లికి సోదరుడు దైవజనులు సజ్జా బర్నబాస్ గుడివాడలో నేడు స్థిరపడ్డారు. ఆమ్మ పేర సవాచ్చ�ంద సంస్థలు నిర్వాహించబడు బాధ్యత ఆయన సీవాకరించారు. ఆయన విశావాసంతో ఎన్నో ఉజ్జీవ కూటాలు నిర్వాహించి గొప్ప దైవ జనులను ప్రసంగీకులుగా ఆహ్వానించేవారు.
నేను 17 సం��ల వయససు కలిగిన రోజులలో ప్రతి సంవత్సరము నిర్వాహించే మహా సరభలలో ఒక సారి దైవజనులు ఎ.జై. మాతయష్ గారి ప్రసంగాన్ని విన్నాను. ఆయన క్రీస్తు రాజై యున్నారని రక్షణతో సిద్ధపడి నిరీకషంచాలని చెప్పుచూ ఆ దేవుని ఉగ్రతను ప్రకటన గ్రంధ వాక్య భాగము ద్వారా బాగా వివరించారు. నా హృదయములో కలవరం
24 చెలరగింది. పశ్చాత్తాపంతో క్రీస్తుని క్షమాపణ కోరి రక్షణానుభవాన్ని పొందాను. చెప్పనా శక్యవైన ఆనందం పొందాను. నామటుటకయితే ఉచిత రక్షణానుభవం ప్రభుని కృప గనుక పాప స్థితి నుండి దేవుడు తప్పించుట అద్భుత కృప అని నమ్ముతాను. నమ్మిన నేను నీటి బాపీతస్మము తీసుకొన్నాను. యవ్వనంలో ఉన్న ఉ్రదేకాల ఒత్తిడికి క్రీస్తు ప్రేమ నుండి కాసత వెనకబడుట సంబభవించేది. అనగా చిన్న పాపాలతో నేను తప్పిపోయేవాడిని. ప్రభువు తన అపారమైన కృపతో కృంగిపోయిన వారిని లేపి ఉద్ధరించు ప్రేమమయుడు గనుక దర్శనముల ద్వారా హెచ్చరించి, సరియైన మార్గములో నడిపించేవారు.
ఒక దర్శనము చాలా సాటిగా నా బలహీనతలన్నీ తెలియజేసింది. అదేమనగా నా కాళ్ళు చాలా నొప్పిగా ఉండగా నా తల్లిదండ్రులు ఆసప్రతిలో చేర్చారు. డాకటర్లు క్షుణణంగా పరీక్షించారు "భాబా, నీ కాళ్ళు మోకాళ్ళ భాగములో చాలా పుచ్చిపోయి కిషణించిపోయినందున, కేవలం ఎక్సర్పసైజ్ చేసి దానిని సరి చేసికోవచ్చు. క్రమమైన అభ్యాసమే దీనికి మందు�� అని డాకటర్లు తెలుపట దర్శినంలోనే చూడగలిగాను. సడిలిన మోకాళ్ళు బలపడాలి, శక్తిని పొందాలి అంటే కేవలము ప్రార్ధనా జీవితమనే అభ్యాసము రోజు క్రమముగా చేయాలని స్పష్టంగా అర్ధము చేసుకొన్నాను. నా ప్రార్ధనలే నా మోకాళ్ళ జీవితాన్ని సరిదిదు�ట్రై ప్రభువు చూపిన దర్శినాలకు నిలబడాను. ప్రార్ధనలేమ కూడా మహా పాపమని విశ్వాసికి }పిరి వంటిదని నమ్మి, క్రమంగా ప్రార్థించుట కొనసాగించాను. నా తల్లి ప్రార్ధన పఘలితంగానే నేను డి^్రలో ప్రధమ శ్రేణిలో ఉతీతరణత సాధించాను. ఆ తరువాత పి.జి. కోర్సులో రెండవ లిస్టులో 23వ నెంబరుగా నా పేరు నమోదయింది.
ప్రభువు వాక్యం ద్వారా మాట్లాడారు హైదరాబాదు విశ్వావిద్యాలయంలో చేరాను. అమ్మ అవిరామంగా చేసే ప్రార్ధనలేమనగా నా ఇద్దరు బిడ్డలు అరుణ, భాను క్రీస్తుకు నమ్మకమైన సాక్షులుగా జీవించాలి. నా తల్లి ప్రార్ధనా పఘలితంగా ఆలస్యవైననా ఓ స్రీత నీ భర్తను రక్షించుకొందువేమో అన్న వాక్యాధారంగా నాన్న రక్షణానుభవం అమ్మకు పరమానందాన్ని కలిగంచింది. ఇద్దరు కలిసి ఎందరికో ఆత్మీయంగా సహాయపడ్డారు. వారిలో నా భార్య శాంతి, అరుణ భర్త ప్రసాద్ కూడా ఉన్నారు. అరుణ భర్త ప్రసాద్ మా ప్రాంతములో బాల్యము గడిపినవాడు. అమ్మ దగ్గర ప్రైవేటు చదివి రక్రైస్తవ విశ్వాసాన్ని పదును పెట్టుకొన్న మంచి విశ్వాసి.
నేను, ప్రసాద్ చివరకు అమెరికా చేరాము. అరుణకు ప్రసాద్ను భర్తగా నిరణయించారు. అరుణ ే్నేహితురాలగు శాంతి నిజానికి శాంత సవాభావిని అద్భుతంగా నాకు ప్రభువే సమకూర్చారు. అమ్మ ఉత్తరాల ద్వారా శాంతి ఆధ్యాత్మిక వెలకువలైన్నో నేరచుకొన్నది. నేను పెండ్లి సంబంధం ఏ విలువలను చూడాలని ప్రయత్నించింది లేదు. ఆమె నా జీవితంలో ప్రవేశించిన నాటి నుండి నేటి వరకు అద్భ�తానుభవాలలో చాలా దీవెనలు పొందాను. యిసకపై పునాది కాక యేసు అనే బండపై విశృావాసాన్ని స్థిరపరిసేత దేవునికి ఎంతైనా 25
సజీవ సాక్ష్యములు కృతజ్ఞత చెల్లించు ఆవశ్యకత ఉంది. మాకు ప్రధానం చేయించబడిన రోజు అమ్మ 67వ కీర్తన అందించింది.
దేవుడు మవ్మును కరుణించి మవ్మును ఆశీర్వాదించనుగాక.
ఆయన తన ముఖ కాంతి మీ మీద ప్రకాశింపజేయనుగాక.
్రపజలందరా నిన్ను స్తుతించెదరుగాక.
దేవుడు మా దేవుడు మవ్మును ఆశీర్వాదించను
దేవుడు మవ్మును దీవించను. కీర్తనలు 67:2,3,6 అమ్మ తన కాబోవు కోడలు శాంతిని కోరిన ఉత్తమమైన కోరిన ఏదనగా మా వివాహము ద్వారా అన్యజనులంతా, బంధువులంతా రక్షణ మారగం తెలిసుకొని దేవుని వార్సులు కావాలని కాంక్షించింది. ఆమె వ్రాసిన ఉత్తరము నా భార్య యిప్పటికీ చాలా జాగ్రత్తగా భద్రపరచుకొని గౌరవిస్తూ ఆమె కోరిన రీతిగా నాకు ప్రేమతో అన్ని విషయాల్లో సహకరిస్తూ నమ్మకంగా జీవించుచున్నది.
అమ్మ చెప్పిన మాట ఏదనగా అందరా యీ బూమ మీద రక్షణ మారగంలోనే నడవాలి. మనకు ఉచితంగా యిచ్చిన రక్షణను బట్టి సాకష్యమవ్వాలి, పాటలు పాడి స్తుతించాలి, యేసుక్రీస్తు ద్వారా మన పాపపు సంరకళ్ళ నుండి లభించిన విడుదల, శాప విముక్తి గార్చి ""ఎవరా పాడని గీతమును యేసును గార్చి పాడుట్రై హేాతువు లేకయే ప్రేమించను.
యేసుకు నేనేమవ్వగలను హల్లెలూయ అని పాడెదను
ఆనందముతో సాగిదెను అని ప్రతి విశ్వాసి పలకగలాగలి
అందుకే మనలను అద్భుతంగా ఏరపరచుకున్నారు.
మా వంశము వారంతా హిందా సాంప్రదాయములోనే ఉండేవారు. అమ్మ ముందుగా రక్షించబడుటను బట్టి మాకు విగ్రహారాధన చేయు అవకాశం పొందక ధనయలమయయాము. ""దావీదు చెప్పిన మాటలు నాకు చాలా ఇష్టము�� పాపములో నుండి వచ్చాను, పాపములోనే జన్మించాను, ప్రభా నన్ను ఆదుకో, శరణు వేడుకొనుటకు ఎవరా నాకు లేరు, నీవేనా శరణుగా ఉన్నావు యిదే క్రీస్తులో నా భావం. క్రీస్తులోనే అన్ని ప్రశ్నలకు జవాబంది అదే సువార్త సత్యము అది ప్రచురించి, స్తుతించుటకే మనలను ఏరపరచుకొన్నారు.
అందువలన మనము సంప్రదించే హిందా స్నేహితులతో మాట్లాడే మాటలలో యీ గొప్ప సత్యాన్ని వివరించాలి. సత్యము కోసం నమ్మకాన్ని నిలుపుకోవాడానికి శ్రమల నెదురోకవాలిగాని మేళ్ళ కోసం ఉద్యోగాలు మరెన్నో ఉపయోగాల కోసం విశ్వాసాన్ని కోలోపరాదు. బైబిలులో ఆదికాండం నుండి ప్రకటన వరకు క్రీస్తు సహజ లక్షణాలు, లక్ష్యాలు, విమోచన క్రియలను గార్చి నిగాడింగా దాగిన సత్యాలను గ్రహించాలి.
సామాన్యంగా రక్రైస్తవులంతా పాడే పాటలలో మరణ పునరుతాతన వివరణ క్రీస్తు ఆదర్శాలు, సందేశాలు సవివరంగా బైబిలులో వ్రాయబడ్డాయి. అవి మంచి ఆధ్యాత్మికతని,
26 వేదాంత జా�నానందించగలవు. మా జీవితాల్లో ప్రతి సంఘటనలలో జీవిత గమనములో నా నడకలో క్రీస్తు చేసిన జ్ఞానాన్ని మరచే వారము కాము. క్రీస్తు సిలువలో కార్చిన రక్తము, ఆయన త్యాగము, ఆవిలువ కషమాభావం మరణము ఇవన్నీ ప్రతి చోట సాక్ష్యంగా వివరిస్తు ఆనందిస్తున్నాను.
అమెరికా జీవితంలో నన్ను, నా చెల్లి అరుణ కుటుంబాల్లో మంచి సంఘ సహావాసాల ద్వారా, దైవ జనుల సందేశాల ద్వారా ఆత్మీయంగా బలాన్ని పొందుకొని దేవుని ప్రేమలో మా ఉద్యోగ భారాలన్నీ ప్రభువుపై ఉంచి యేసువైపు చూచుచూ సాగిపోతున్నాము. అన్ని కాలంబుల అన్న ఆనందాన్నందిచే అర్ధవంతైన పాటలో ఆదర్శిముతో కూడిన క్రీస్తు ఔన్నత్యాన్ని గ్రహించి ఆనందించినాము. ""అన్ని కాలంబులన్ను వెహె�వా ని - నె�న్నందరంబయో - కన్నా తండ్రి � వన్న్రెకికన మోక్ష - వాస[ సన్నుతు - లన్నతమైయుండ - మున్నెనీకు
1. నిన్ను బ్రకటనేసయ - ని�ల లోకములను - బన్నుగజేసిన - బలుడ వేవె � ఉన్న లోకంబుల - నుడుగక కరుణాసం - పన్నతతో నేలు - ప్రభుడ వీవె�అన్ని జీవుల నె�ిగి - యాహార మచ్చును - నున్న సర్వ జు�-డవు నీవే�ఎన్న శక్యముగాక - ఉన్న లకషణముల - సన్నుతించుటకు
నె-జాలుదునా��నన్ని��
2.పుట్టింప నీవంచు - బోషింప నీవంచు - గిట్టింప నీవంచు - గీర్తింతను వట్టి పనికి మాలి - నట్టి మానవుల చే-పట్టి రక్షింప బా - ధ్యండ వంచు దట్టమైన కృపను - దరిజేర్చి నాకిచ్చి - పట్టు నిలచియుండు - ప్రభుడ వంచు�గటటడచేగడ - ముట్టుదనుక నా - పట్టుకొలది నిన్ను -బ్రస్తు తింతు��నన్ని��
సాక్ష్యం 3. కారుణ్యనిది వీవు - కరి�నాతయ్మడను నేను - బూరి శుదు�డ వీవు - పాపి నేను � సార భాగయడ వీవు - జగతిలో నాకన్న - దరిద్దుడే లేడు- తరచి చూడ�సార్ సద్గుణముల - సంపన్నుడవు నీవు - ఘోర దుర్గుణ సం-చారి, నేను�ఏరీతి స్తుతియింతు - నే రీతి సేవింతు - నెర వెన్నక
్రపోవ - నెర సమ్మతి��నన్ని�� పాటలో అర్ధంగా వింటే ఎంత గొప్ప వేదాంత సారాంశము దాగి ఉంటుంది. కారుణ్య నిధి నీవు అని పిలసతూ ప్రభు నా నేరాలు ఎన్నితే మన వెకకడంటాము? యేసు, రక్షణ నిచ్చేది నీవే దేవా, మన పాపస్థితి అర్ధవైతే దేవుడు చాలా గొప్పవానిగా కనిపిస్తాడు. బైబీలు పరి�స్తూ ఆంద్ధ రక్రైస్తవ కీర్తనల పుస్తకములోనివన్నీ తీరిగాగ ధ్యానిస్తూ అర్ధము చేసికోగలిగతే చాలా మంచిది అనియు, ఆహ్లాదాన్నందమనియు ధృడంగా చెప్పగలను.
పురుషోత్తం చౌదరి గారి పాటలు బట్టి భనుమార్తి గారి పాటలు హిందా సాంప్రదాయం నుండి నిజదేవుని అన్వేషించి క్రీస్తును అంగీకరించిన దైవజనుల మనోభావాలు 27
సజీవ సాక్ష్యములు ఎంతో గొప్పగా పాటల రూపంలో వివరించారు. నేను ఆ పాటలు రో� పాడుకుంటా ఆనందిస్తాను. జీవితంలో ఓరుపతో కనిపెట్టి అద్భుతంగా పొందుకున్న 8 సం��ల నిరీక్షణ పఘలితంగా సంతానం పొందగలిగాము. పెండ్లయిన తరువాత 8 సం��లు సంతానము లేకపోవుట చాలా బాధాకరవైనను నా దేవుడు నాపట్ల దయకలిగ సంతానముచ్చారు. దేవుడు మా దంపతులకు ముత్యాలవంటి ఆరోగ్యవంతమైన భడడ్లనిచ్చి సంతోషపెట్టినారు.
గంతలో 1996 సం��లో భారంతో ప్రార్థించాము. డాక్ట్లను కూడా సంప్రదించాము. ఒకరోజు నేను ఆఫీసులో నిలబడగా శాంతి గర్బ�వతినని చేసిన ఫోన్ నన్ను పరమానంద బభరితుడిని చేసింది.
1999 -2000 సం��లలో భడను పొందాము. అమ్మ గతంలో మా కొరకు చేసిన ప్రార్ధనల పఘలితంగా ఉద్యోగంలో మంచి ప్రగతి సాదించగలిగాను. పసపషల్ ్రేఫవర్ అనగా ప్రత్యేక గురితంపు అభిమానం పొందాను. ఉద్యోగంలో ఉండగా 27 సం��ల వయససు గల నన్ను సలహా కోరస్థాయికి నన్ను దీవించారు. వారి గౌరవము మర్యాదలు నన్ను దేవుని మరింత స్తుతించుట్రై నేర్పించాయి.
నా చెల్లి అరుణ భర్త గారు ప్రసాద్ వెనిగండ్ల ఫార్మసీ కంపెనీ పనులు ఆరంభిస్తూ 2003లో నయాయారుక చేరాము. యెషయా 28:25
అతడు నేలను చదును చేసిన తరువాత నల్ల జీలకర్రను చల్లును తెల్లజీలకర్ర చల్లును. గోధువులు వర్సగా వితతును. యవలను తానేరపరచిన చేసులో చల్లును దాని అంచన మరప వెులకలు వేయనుగదా? మంచి గోధువులు వెుల్రతతుట నల్ల జీలకర్ర వెులుచుట యివన్నీ ఆశ్చర్యకరమైన ఆలోచనలనిచ్చి శక్తితో సమర్ధతతో నడిపించే ఆలోచన కరత, ఆశ్చర్యకరుడే మన రక్షకుడు. అధిక జ్ఞాన వివేకములు బుద్ధి సందనిచ్చువాడు దేవుడే. ఆ రీతిగా మమ్ములను నడిపించాడు. సంఘ పరిచర్యలలో ప్రత్యేక బాధ్యతలందించాడు. ఆత్మీయంగా అద్భుతంగా నడిపించేవాడు. 13 సం��లుగా ఒకే సంఘ కాపరి దైవ సందేశాల పఘలితంగా ఆత్మ వరి�ల్లింది. నన్ను పషపపర్డ్ బోర్డులో సరభయనిగా నన్ను నిలబైటాటరు. ఈ బాధ్యతలలో నేను మంచి సాక్ష్యమును కాపాడుకొనకపోతే నా జీవితం అర్ధవంతం కానరాదని నమ్మి భయముతో వణుకుతు రక్షణను కొనసాగించేవాడిని. గొప్ప ఓరుప చూపించి క్రీస్తు చూపిన మజిలి చూపించవలసి వచ్చేది. నిరంతర ప్రార్ధనల ద్వారానే సాదించగలిగాను. మంచిగా సాకగ సంఘ పరిచర్యలలో సంఘ కాపరులిద్దరి మధ్య భయంకరమైన విబేధాలు ఆరంభవుయయాయి. వీరిమధ్య నా పాత్ర ఏమ? నేనెట్లా ప్రవర్తించాలి?
నేననేక బాధ్యతగల సంఘ పెద్దగా నేను నిర్వాహించు కరతవ్యమేమని తీవ్రంగా ఆలోచించి, చివరకు రాత్రంతా నా భార్య శాంతితో సంప్రదించి, ప్రార్థించి పర్సనాలిటీ కాంప్లెక్స్ సఖ్యత కోసం భారంతో విజ్ఞాపన చేసేవారము.
28
అందరి సమక్షములో నిరుత్సాహ స్థితికి చేరిన సరభయల సమక్షంలో యిద్దరము ప్రార్థించాము. ఇక నేనే చిైర్మన్గా నా విధులు నిర్వాహించగలనని, పరిస్థితులన్నీ చక్కదిదు� ప్రయత్నము చేయదలచానని నా నిరణయాన్ని తెలియజేశాను. నాకే ఆ పరిస్థితి సరిగా అర్ధంకాని స్థితిలో ప్రార్థిస్తూ సోఫాలో నుండగా ప్రభువు నాతో దర్శనములో మాట్లాడారు. ఆ దర్శనములో నేను మొదటిగా చాసిన దేమనగా పెద్ద పర్వతము, దాని ఆరంభము కన్నా అంతము ఎంత దారము ప్రయాణించి చేరవలైనో అర్ధమయింది. నేను ఎలా నా ప్రయాణాన్ని నిర్వాహించాలో ఆలోచనలోనుండగా తెల్లని గడడ్మున్న వ్యక్తి నన్ను చేరి ""నీవు దాటి వెళ్ళలా��? అని అడిగారు. ఔనని జవాబిచ్చాను ""చివరి వరకు నీతోనే ఉంటను అని�� స్పష్టంగా తెలిపారు. వెంటనే నా భార్య శాంతితో చెప్పి, రండి, ప్రారి�ంచుదామని తెలిపంది. ప్రతి సమస్య పరిషాకరానికి ప్రభువే తగిన జవాబు. అందుకే ప్రీతి గల మన యేసు ఎంత గొప్ప మత్రుడు మతి లేని దయచేత హత్తుకొని ప్రేమించాను. నేను, శాంతి సంఘ సమస్యలన్నీ ప్రార్థించి దేవునికే అప్పగించాము. 2 సం��లుగా పాస్టు గారి అసిపసటంటుగా నా వంతు కృషి ప్రార్దనా పూర్వాకంగా చేస్తూ ఆ సంఘన్ని నిలబైటాటరు.
సౌలు కుమారుడగు కుంటివాడైన వెపఫిబోషేతును దావీదు తను జీవించి బల్లపై భోజనమునకు కూర్చొిండబైట్టిన సందర్భములో ""చచ్చిన కుక్కనైన నాపై దయ చూపుటకు నేను ఏపాటివాడను? నీ కృపను అద్భుతంగా విసతరింపజేసి నీ నామ ఘనత్రై నన్ను వాడుకో ప్రూ అని నేను దీనంగా ప్రార్థించాను. కేవలము ఏమాత్రంఅసమాధానంతో కాక నిర్మలమైన మనససులతో ఐక్యతలో నా దృకపధములో ఏ సంఘమయినా అందరు విశావాసులైననా సిలువ వేయబడిన యేసునే ప్రకటించాలి, సేవించాలి ప్రతి దినము ఆయన సిలువ నెత్తుకొని సవినయముగా క్రీస్తును వెంబడించాలి. క్రీస్తు సన్నిధి కోరి అనుభవించి తరించాలి, యివే నా జీవితాశయములుగా ఎంచుకొని, ప్రతి విశ్వాసి, అట్లె దృకపధంతో జీవితాన్ని క్రీస్తువైపు చూచుచూ సాగిపోవాలి. మనము కావాలని కోరుకొని ఏది చేయలేము గాని దేవుని చితాతనుసారములో జీవిస్తూ ప్రతి దినము ఆయన కృప్రై ఆధారపడి జీవించాలి. నా కిష్టమైన పాటలన్నీ రో� పాడుకుంటా ఎంతో శాంతిని ఆనందాన్ని పొందుతాను. పాటలు సందేశాలనిస్తాయి ""తెరువుము నీ హృదయ ద్వారము ధర్మ కర్మంబులు వస్రతము నేడే కప్పుకున్న నీ పాపము కడిగి, నీతిగా శుద్ధి చేసే ఔషధము ఏదీ లేదు, ఒప్పుకొనుము నీ పాపమును అపరాదినంటా వేడుకో క్రీస్తు తన రక్తమందు కడుగును అప్పుడు రక్షణ పొందుదువు�� ఈ రక్షణ సందేశాన్ని శ్రావ్య స్నేహితుల సమక్షములో పాడి క్రీస్తు మాత్రమే పాప కషమాపణనిచ్చి మారు మనససునివవాగలడని అమెరికాలో ఉద్యోగంలో సహా ధైర్యంగా సాక్ష్యమిచ్చు కృపను ప్రభువిస్తున్నారు. అందరికీ నా హెచ్చరిక ఒకటే సత్య దేవుని గార్చి ఆయన కృపను గార్చి నిత్యమా ధ్యానిస్తూ, కీర్తించుచూ జీవిత గమనంలో క్రీస్తు కొరకు సాక్షిగా నిర్మలమైన జీవితాన్న కొనసాగించాలి. నా చెల్లి, నేను కుటుంబాలతో సహా అమ్మ 29
సజీవ సాక్ష్యములు నేర్పిన పాటలను క్రియా రూపంగా అవలంభస్తూ దేవుడు ప్రసాదంగా యిచ్చిన నా భార్య శాంతి, అరుణ భర్త ప్రసాద్లతో గంపెడు సంతానంతో ఆదర్శంగా జీవించు భాగ్యాన్ని ఇచ్చిన దేవునికే నిండుగా స్తుతిస్తూ కృతజ్ఞత తెలుపకుంటున్నాను. ""ఇవ్మానుయేలు రక్తము యింపైనయుటగున్, ఓ పాపియందు ముగ్గును పాపంబు పోవును. నాకు ఆరు మంది సంతానం. నా చెల్లికి నలుగురు సంతానంతో దీవించిన రీతిని బట్టి వారిని క్రీస్తు ప్రేమలో పెంచు భాగ్యం ప్రభువిచ్చారు. ఈ సాక్ష్యము చదువరులందరికీ సాపర్తిగా ఉండాలని నా నిరంతరం ప్రార్ధన. ఈ ఆడియో సాకష్యమునకు తెలుపటకు ప్రోత్సహించిన విశ్వాసులందరికీ నా కృతజ్ఞతలు. అమెరికాలో పుస్తకాల ద్వారా పరిచమైన గ్రేస్ విజయ ఆంటి 7 సం��లుగా నా సాక్ష్యము అడిగిననా అందించు అవకాశం రాలేదు. దేవుడిచ్చిన ఈ సమయంలో నా అనుభవ సాక్ష్యాన్ని మీకందించు కృపనిచ్చిన కృప గల దేవునికే వందనాలు.
మీరంతా ప్రభువు కొరకు సాక్షులుగా జీవించాలని సదా కీర్తించి ఆనందించాలని నా నిరంతర ప్రార్ధన.
మా కొరకు ప్రార్థించండి- ఆమెన్
30

2. క్రీస్తే నిజ రక్షకుడని శ్రమలో తెలిసికొని
కృపపై ఆధారపడి జీవించుచున్నాను.
చింతలపూడి సార్య నారాయణ మార్తి, హైదరాబాదు.
""పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను
విడిచిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీయందు
జాలిపడు యెహోవా పసలవిచ్చుచున్నాడు��యెషయా 54:10
పరిచయము :
ప్రభుని దివ్యచరణాలకు నమసకరించి స్తుతిస్తూ, యేసు క్రీస్తు
నా పట్ల చేసిన అద్భుత కార్యాలు, వాక్యానుసారంగా నేర్పించిన
విలువైన పార�ాలన్ని మీకు వివరించు భాగ్యమును బట్టి
సంతోషిస్తున్నాను.
నా పూర్తి పేరు చింతలపూడి సార్యనారాయణ మార్తి. ఆంధ్రా
బ్యాంకులో ఆఫీసరుగా పని చేసి ఇటీవల పదవి విరమణ చేశాను. దేవుని సేవలో నిమగ్నమై ప్రభుని సన్నిధిలో ఆనందిస్తున్నాను. మా తల్లిదండ్రులు విగ్రహారాధికులు నేను కూడ చిన్నప్పటి నుండి దేవుడంటే చాలా భయ భక్తులలో పెరిగాను. సాకల్లో చదివే రోజులలో ఎకుకవ ఆసక్తితో ""సంపూరణ రామాయణం�� లాంటి భక్తి సినిమాలు చూచేవాడిని. యకత వయసు వచ్చినపుడు ఇంట్లో వాళ్ళందరికంటే ఎకుకవగా పండుగలు ఆచరించేవాడిని. ఒకసారి వినాయక చవితికి మట్టి ప్రతిమను కొనడానికి బజారుకు వెళ్ళాను. ఆ విగ్రహాలు తయారు చేసే వ్యక్తి దగ్గర కుప్పగా పోసిన బంకమట్టితో పాటు విగ్రహ మాస చూచాను. దానిలో మట్టి ఉంచి నేలకేసి కొటటగానే ఆ విగ్రహము తయారు అయింది. మొదటిసారిగా మనససులో చాలా కలత కలిగింది. ఈ విగ్రహాన్నే కదా నేను దేవునిగా పూజించాలి అనే బాధ కలిగింది.
ఇంకా కొంచెం వయసు పెరిగి 20, 21వ సంవత్సరముల వయసు వచ్చేసరికీ రెండు సిద్ధాంతాలు నాలో బలంగా నాటకొని పోయాయి. వాటిలో మొదటిది ఏ పేరున పిలిచినను, వ్రెుకికననా ఒకే దేవునికే చెందుతుంది. రెండవదిగా మానవ సేవయే మాదవ సేవ. ఎవరికీ హాని చేయకుండా, సాటి మనిషికి సహాయం చేసేత తపపకుండ దేవుని దగ్గరకు వెళ్తాము అనేది! 31
సజీవ సాక్ష్యములు
చదువులో శ్రద్ధ కలిగినందన మంచి మారుకలతో విద్యాభ్యాసం ముగించాను. 19వ సంవత్సరములోనే ఆంధ్రా బ్యాంకులో ఉద్యోగము లభించింది. ఈ దినములలో నాకు ఒక భయంకరమైన పీడకల వస్తూ ఉండేది. అదేమటంటే నేను ఒక దారిలో నడసతూ ఉండగా ఎదురుగా పాములు కనిపించేవి. కుడికి కాని ఎడమకు కానీ మరలటానికి వీలు లేకుండా అంతటా పాములు కనిపించేవి. ముందుకు సాకగ వీలు లేక వెనక్కు తిరిగేవాడిని వెనుక కూడా అప్పటి వరకు నేను నడచి వచ్చిన దారి అంతా పాములతో నిండి యండేది. అంతలో రెండు పాములు నా కాళ్ళకు చుట్టుకొనేవి. నేను భయంతో పాములు చుట్టుకుని ఉ న్న నా కాళ్ళను ఈడచుకుంటు నడువడానికి ప్రయతి�ంచేవాడిని. అంతలో భయంతో మెలకువ వచ్చేది. ఒళ్ళంతా చెమటలతో నిండి యండేది. గండె వేగముగా కొట్టుకునేది. ఈ పీడ కలల గురించి ఎవరితో చెప్పుకోలేదు.
శారీరక భాధలు - ఆరంభము :
ఉద్యోగములో చేరి ఆనందంగా గడిపే రోజులలో ఆకస్మాత్తుగా వెన్నులో నొప్పి ఆరంభవుయింది. డాక్ట్లను సంప్రదించగా బ్యాంకు పని చేసేవారికి వీపు నొప్పి మామాలే అని చెప్పి నొప్పి తగగటానికి టాబ్లెట్లు ఇచ్చి పంపివేశారు. దానికి తోడుగా చాలా ఎకుకవగా తలనొప్పి వస్తూ ఉండేది. ఈ తలనొప్పికి రెండు కారణాలు ఉండేవి 1. వైగ్గన్ తలనొప్పి ఎండలో బయటికి వెళ్ళతే తలనొప్పి వచ్చేది. కొంచెం ఏకాగ్రతతో ఏదైనా పుస్తకం చదివినా తలనొప్పి వచ్చేది. 2. పసైనపసైటిస్ ఎప్పుడు ఒక ప్రక్క ముకుక భాగం మాసుకుని పోయేది. తలసా�నం చేసేత తలనొప్పి, �స్క్రీవ్ తింటే తలనొప్పి. తలనొప్పిగా ఉందని పడుకుంటే నిద్ద లేచేటపపటికి ఇంకా ఎకుకవయేయది.
ఇవన్నీ బాదించిననా ఉద్యోగము శ్రద్ధగా చేస్తూ డిపార్టుమెంటు పరీక్షలలో మంచి ప్రతిభ చూపగా, 24వ ఏట ప్రమోషన్ లభించి 1986 సంవత్సరములో ముంబాయికి బదిలీ అయింది.
ఒక రోజు ఆఫీసులో పని చేయుచుండగా రెండు కాళ్ళు వెుదు�బారిపోయి ఉండడం గమనించాను స్పర్శ లేకుండా పోయింది. ఆ రోజు మొదలుకొని క్రమ ్రకమేపీ కాళ్ళలో స్వాధీనము పోవడం ఆరంభవుయింది. వెన్నులో ఎక్కడ నొప్పి ఉండేదో అక్కడ వరకు, అరికాలు నుండి బభుజములకు కొంచెం క్రింది వరకు తీవ్రమైన స్పర్శిపోయింది. తల్లిదండ్రులు, తోబుట్టువులు హైదరాబాదులో ఉన్నారు గనుక వైద్య పరీక్షలు చేయించుటకు ఉద్యోగమునకు పసలవు పెట్టి ముంబాయి నుండి హైదరాబాదు వచ్చేశాను. చాలా పరీక్షలు చేసిన తరువాత వెన్నెముకకు ఆపరషన్ చేయాలి అని వైద్యులు నిరణయించారు. ఇంకా రెండు రోజులలో ఆపరషన్ అనగా నేను పూర్తిగా నడక కోలోపయి మంచం పటాటను.
1986వ సంవత్సరము పసపెటంబరు నెలలో గాంధీ ఆసుప్రతిలో వెన్నెముకకు పెద్ద ఆపరషను చేశారు. ఆపరషన్ ద్వారా వెన్నెముకలో అడడుగా ఏరపడిన చీమును తొలగించారు. ఆ చీముకు పరీక్ష చేయగా అది ఎముకలలో క్షయ (బోన్ టి.భ.)గా నిర్ధారణ అయింది. ఆపరషన్
32 చేసిన డాకటర్లు 6 నెలలు లేదా ఒక సంవత్సరములో నేను బాగవుతానని తిరిగి ఎప్పటిలాగే నడుస్తానని చెప్పారు. కాని నెలలు గడచిపోతున్నా కొంచెం స్పర్శ తిరిగి వచ్చింది కానీ కాళ్ళ మీద స్వాధీనము కొంచెం కూడా తిరిగి రాలేదు. చాలా నిస్రృహా ఆవరించేది, క్షయ వ్యాధి తగిగంది కాని జరిగిన నష్టము నుండి కాళ్ళ నరములు కోలుకోలేదు.
గాంధీ ఆసుప్రతిలో మాడన్నర నెలలు ఉన్నాను. అక్కడ ఉన్న సమయంలో ఒక నర్సు ఆంటీ నాకు యేసుక్రీస్తు గురించి చెప్పింది కానీ ఆమె చెప్పిన విధానము అస్సలు నచ్చలేదు. మా దేవుళ్ళు మాకు ఉన్నారు, దేవుని ఏ పేరుతో పిలిచినా ఒక్కటే అని చెప్పి యేసుక్రీస్తును అంగీకరించలేదు. మరియు తాను బైబిలు ఇచ్చానా సీవాకరించలేదు. గాంధీ ఆసప్రతి నుండి డిశ్చాత్రి� అయి ఇంటికి వచ్చిన తరువాత ఎవరు ఏ పూజలు చెప్పిననా ఆ పూజలు శ్రద్ధగా చేసేవారము. జాతకాలు చూపించుకోవడం, గ్రహా శాంతులు చేయడం లాంటివి ఎన్నో చేశాము. తీర్థ యాతలు చేశాము ఎన్ని చేసినా కాళ్ళలో స్వాధీనము రాలేదు. నడక రాలేదు. ఇది ఇలా ఉండగా మా కుటుంబంలో చాలా కలతలు మనసపర్ధలు వచ్చాయి. మా ఇంట్లో ఆరుగురం ఉండేవారము. అమ్మ, నాన్న తవ్ముడు, చెల్లి, అమ్మమ్మ ఉండేవారు. గతంలో చాలా ఆహ్లాదంగా కాలం గడిచేది. కానీ నేను అనారోగ్యం పాలైన తరువాత మా ఇంటిలో శాంతి కరువయింది. మా ఆరుగురిలో ఏ ఇద్దరికి సఖ్యత ఉండేది కాదు. అంతే కాకుండా నాకు భవిష్యత్తును తలచుకుంటే చాలా భయం కలికగది. ముందు ముందు నన్ను ఎవరు చూసుకుంటారు? నా గతి ఏమటి అనే ఆలోచనలు చాలా బభయపెట్టేవి. జీవితం మీద ఆశ లేకుండా పోయింది. ఎవరైనా విషం ఇస్తే త్రాగి మరణించాలని కోరిక కలుగుతా ఉండేది. దేవుడు నాకేమ చేయడం లేదనే ఆలోచన ఎకుకవ కాసాగింది. నేను ఏమ పాపము చేశాను? నాకు ఎందుకు ఈ బాధ రావాలి? ఇంత మంది దేవుళ్ళను ఆ్రశయించినా పఘలితమేమటి? అసలు దేవుడు లేడు అని నాసితక్ స్థితికి చేరాను. టి.వి. చూస్తూ, పుస్తకాలు చదువుతా కాలం గడపాలని నిరణయించుకున్నాను. ఈ విధంగా 3 సంవత్సరాలు గడిచిపోయాయి.
క్రీస్తును గురించి అవగాహన ఆరంభము :
""నన్ను వెదకని వారికి నేను దొరకితిని�� (యెషయా 65:1)
1989 నవంబరు నెలలో హైదరాబాదు ఉస్మానియా ఆసుప్రతిలో మళ్ళీ చికిత్స కొరకు చేరాను. అక్కడ మొత్తం మాడు నెలలు ఉన్నాను. నేను విరామ సమయంలో చక్రాల కుర్చీలో కూరచుని ఆసుప్రతి వార్డు అంతా తిరిగేవాడిని. ఒక రోజు నా ప్రక్క రావ్లో ఉన్న తన కుమార్తె చికిత్స కోసము వచ్చిన మధ్య వయసుకరాలైన ఒక స్రీత నన్ను సమీపించి
"భాబా, నిన్ను చిన్న వయసులో చక్రాల కుర్చిలో చూస్తే చాలా బాధ కలుగు తుంది. నీవు ఇప్పటికే చాలా రకాల పూజలు చేసి ఉంటావు. ఒక విషయం చెబుతాను విను. నువువా యేసు క్రీస్తుకు కొంత కాలం ప్రార్థించు ఆ తరువాత నీ ఇష్టం�� అని చెప్పి తాను ఏవిధంగా యేసు క్రీస్తును నవ్ముకున్నారో వివరించారు. తాను చదువుకుంటున్న దినములలో తన 33
సజీవ సాక్ష్యములు క్లాసు పుస్తకములో ""దేవుడు అంటే కావు, క్రోద, లోబభ, మోహా, మద, మచ్చరాలను జయించినవాడు�� అని వ్రాయబడి ఉండడము చూసి, మరి నేను పూజించే దేవుళ్లలో ఎవ్వరికీ కూడా ఈ లక్షణాలు లేవు కదా అని సందిగా�వస�లో ఉన్న సమయంలో తనను ఒక స్రీత కలిసి ""అవ్మా, ఏ లక్షణాలు గల దేవుని కొరకు వెదకుతున్నావో, బలహీనతలకు అతీతుైన ఉత్తమ లక్షణాలు గల ఆ దేవుడు నీకు ఈ పుస్తకములో దొరుకుతాడు�� అని ఆవిడకు బైబిలు బహుమతిగా ఇచ్చింది. ఆ విధంగా ఆవిడ క్రీస్తును తెలసుకున్నారు. తన పేరు ఝాన్సీరాణి.
ఈ విధంగా తన అనుభవం నాతో పంచుకొని నాకు కూడా బైబిలు చదువమని ఇచ్చింది. యేసు క్రీస్తును వెంబడించిన ఝాన్సీరాణి గారి కుటుంబము ఎంతగానో దీవించబడినారు. ఆ దినములలో నేను చాలా మేగజైన్లు, పుస్తకాలు చదివేవాడిని. ఈ బైబిలు కూడా ఇంకొక పుస్తకము ఇందులో ఏముంటుందో తెలసుకుందాం. ఇష్టం లేకపోతే మానుకోవచ్చు అనే ఉ దే�శ్యంతో క్రొత్త నిబంధన గ్రంథాన్ని చదువుటకు ఆరంభించాను. యేసుప్రభువు పలికిన మాటలు ఆయన బోధించిన విషయములు నాలో వింతైన మారుప తేసాగాయి. అప్పటి వరకు నేను పాటించిన వాటికి, యేసుక్రీస్తు బోధించిన వాటికి చాలా వ్యత్యాసము కనిపించింది.
ఒక ఉదాహరణ : గతంలో నన్ను కలువడానికి వచ్చినవారు ""నీ పూర్వా జన్మ కర్మ నీవు అనుభవించక తపపదు�� అని చెప్పేవారు. ఈ మాటలు విన్నప్పుడు నడువలేక మంచం పట్టినటువంటి నాకు ఏ విధంగాను ఉపశమనం దొరక లేదు. కొంచెం కూడా ఆదరణ కలుగలేదు. సరికదా బాధ ఇంకా ఎకుకవ అయేయది. పూర్వా జన్మ ఉన్నదో లేదో తెలియదు. అప్పుడు ఏ పాపము చేశానో తెలియదు కానీ ఇప్పుడు అనుభవించక తప్పదు అన్న మాటలకు కష్టములో ఉన్న వ్యక్తికి దుఖం ఇంకా ఎకుకవ అవుతుంది. కానీ నేను చదివిన బైబిలు గ్రంథదములో యేసుక్రీస్తు ప్రేమతో రోగులను స్వస్థపరిచారు. యేసు రోగులపై చూపిన ప్రేమ, దయ నన్ను చాలా ఆకరి�ంయాయి. నాకు కూడ క్రీస్తు తప్పక స్వస్థత ఇస్తాడనే ఆశ కలిగింది.
ఒక రోజు నేను తీసుకుంటున్న చికిత్సకు రియాకషను వచ్చి మాత్రము రావటము ఆగిపోయింది. కడుపు ఉభ్బపోయి చాలా బాధపడాను. అప్పుడు కాథెటరు ద్వారా మాత్రము బయటకు తీశారు. కానీ ఆ తరువాత నుండి యారిన్ ఇన్ఫెక్షన్ వచ్చింది. ఎన్ని మందులు వాడినా, ఎన్ని ఇంజక�న్లు తీసుకున్నా ఆ ఇన్ఫెక్షన్ తగ్గలేదు. చాలా భయము కలిగింది. ఎందుకనగా కిడ్నీలు కూడా దెబ్బతింటాయని భయము, ఆందోళ్న కలిగింది. అప్పటి వరకు పూజ చేసుకునేటప్పుడు నేను దేవుళుిగా నమ్మిన వారికి ఒక్కొక్క శ్లోకము చదువుతా ఆఖరిలో యేసు క్రీస్తుకు కూడా రెండు ముక్కలు ప్రార్థించేవాడిని. కాని ఇప్పుడు యేసు ప్రభువు ఒక్కరికే మనసాపర్తిగా ప్రార్థన చేశాను. దేవునికి ప్రార్థించిన మరుస్టి రోజే ఆ వ్యాధి పూర్తిగా నయం అయింది. యేసుక్రీస్తుకే మహిమ కలుగును గాక! బైబిలులో ఎంతో మంది రోగులను
34 బాగు చేసిన ప్రభువు నన్ను కూడా బాగు చేశారు. అప్పటి నుండి యేసుక్రీస్తు నందు విశావాసంలో చాలా బలపడాను. అప్పటి వరకు నవలలు చదివినటుటగా బైబిలు చదివిన నేను ఇంకా శ్రద్ధతో ఆసక్తితో మరియు ప్రభువును గురించి లోతగా తెలసుకోవాలనే ఆశతో చదవడం ప్రారంభించాను.
ఒక రోజు ప్రస్తుతం మా సంఘకాపరి అయినటువంటి సహో. అబ్రహాము రక.డి.యస్ గారి సాక్ష్యము మరియు ఆయన ద్వారా దేవుడు జరిగించిన ఒక అద్భుతమైన స్వస్థత గురించి వివరించబడిన కరప్రతము నా దగ్గరకు వచ్చింది. సహో. అబ్రహాము గారు యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేసినపుడు వెన్నెముక వ్యాధితో చాలా కాలము నుండి నడవలేకపోతున్న ఒక స్రీత ఆ క్షణమే బాగుచేయబడి లేచి నడచింది. మా నాన్నగారు ఆ సహె�దరుని ఇంటికి వెళ్ళి నా గురించి ప్రార్థించుటకు ఆసుప్రతికి రమ్మని అడిగినపుడు ఆయన వచ్చి యేసుక్రీస్తును గురించి ఆయన సిలువ యాగము గురించి మరియు ఆయన పొందిన గాయముల ద్వారా మనము ఎలా స్వస్థత పొందుతాము అనే అంశము గురించి వివరంగా బోధించి నా కొరకు ప్రార్థన చేశారు తద్వారా యేసు క్రీస్తు నన్ను ఎంతో ఆకరి�ంచారు.
అటు పిమ్మట మొత్తము 3 నెలలు ఉస్మానియా ఆసుప్రతిలో ఉండి డిశ్చాత్రి� అయి ఇంటికి తిరిగి వచ్చేశాము. (నాకు అప్పుడు అర్థము కాలేదు గానీ చికిత్స కొరకు ఆసుప్రతిలో జాయిన్ అయిన నా జీవితాన్ని సృష్టికరత అయిన యేసుక్రీస్తు ఒక అద్భుతమైన మలుపు తిప్పారని) ఇంటికి తిరిగి వచ్చిన తరువాత ప్రతి రోజు కొంచెం సమయం బైబిలు చదివేవాడిని. ఆ తరువాత ఎప్పటిలాగే సినిమాలు చూచేవాడిని. చర్చికి మా నాన్నగారు వెళ్ళనిచ్చేవారు కాదు. రక్రైస్తవ సహవాసము లేకపోవడం మాలముగా ఏ మాత్రము ఎదుగు బుదుగు లేకుండా ఒక సంవత్సరము గడిచి పోయింది. పట్టుదలతో ముందుకు సాగడం లేదని మనస్సాక్షి చేత గద్దించబడినవాడనై ఇంట్లో ఎవవారికి తెలియకుండా సహో. అబ్రహాము రక.డి.యస్ గారి ఇంటికి వెళ్ళాను. ఆయన నన్ను గుర్తించి ఆహ్వానించారు. అప్పటి నుండి ప్రతి శనివారము ఆఫీసు నుండి సరాసరి ఆయన ఇంటికి వెళ�ి వాడిని. సహో. అబ్రహాము గారు నాకు యేసు ప్రభువు గురించి, దైవతవాం గురించి మరియు బైబిలులో లి�ంచబడిన సత్యములను గురించి చాలా వివరంగా చెప్పారు. యేసుక్రీస్తునందు విశావాసంలో ఎంతో బలపడాను. ఆయన నాకు పరవస్తు సార్యనారాయణ గారి సాక్ష్యము ఉన్న క్యాపసట్లు ఇచ్చారు. పరవస్తు గారు వేదాలు చదివి తెలసుకున్న సత్యాలు, క్రీస్తును గురించి వేదాలలో వ్రాయబడిన విషయములు గ్రహించిన తరువాత నేను వెళుతున్న మార్గము సరైనదని పరలోకము లేదా మోక్షము పొందుకొనుటకు యేసు క్రీస్తు మార్గమని మరియు యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్ర పరసతుందని గ్రహించాను. నాకు రక్షణ నిశ్చయత కలిగింది. నమ్మి బాప్తిస్మము పొందుట అవసరమని అర్థము చేసుకొని 1991వ సంవత్సరములో నీటి బాప్తిస్మము పొందాను. నీటి బాప్తిస్మము నా రక్రైస్తవ జీవితానికి ఒక మంచి మలుపు దేవునితో సహవాసమును 35
సజీవ సాక్ష్యములు అనుభవ పూర్వాకముగా తెలసుకున్నాను. దేవుడు మనతో మాడ్లటము అంటే ఏమటో గ్రహించాను. బాప్తిస్మము తరువాత నా మనో నేత్రములు వెలిగింపబడి పరిశుద్ధ గ్రంథదమును ధ్యానించినపుడు ఆత్మీయ సత్యాలు తేట తెల్లమవవాసాగాయి. పరిశుద్ధాత్మ అను వరమును పొందుకున్నాను. బాప్తిస్మము తీసుకున్న తరువాత కాళ్ళకు పాములు చుట్టుకోవడం వంటి పీడ కలలు ఎపపుడా రాలేదు. నేను వెళ్ళవలసిన దారిలోని పాములను ప్రభువు సంహారించి నా మార్గమును సరాళ్ము చేశారు. దయ్యముల ప్రభావం నుండి దురాత్మల నుండి యేసుక్రీస్తు నన్ను విడిపించారు. నాకు వచ్చిన ఆ టి.భ. వ్యాధి చాలా చెడడ్ది మరియు నా శరీరంలో బాగా ముదిరిపోయింది. పసైతాను కలిగించిన మరణాపాయము నుండి దేవుడు నన్ను కాపాడారని నేను విశ్వాసిస్తున్నాను.
ఒకసారి నాకు తల్లిదండ్రులకు మధ్య పెద్ద తగాదా జరిగింది. నేను కలత చెందిన మనససుతో ఒక మాలకు వెళ్ళిపోయి దేవుని వాక్యమును }రట కొరకు చదవడం ఆరంభించాను. అప్పుడు దేవుడు ఈ విధంగా మాట్లాడారు.
"భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏరపరచుకుంటి ననియు నేను నీతో చెప్పియున్నాను, నీకు తోడై యున్నాను. భయపడకుము నేను నీ దేవుడనైయున్నాను, దిగులుపడకుము నేను నిన్ను బలపరతను, నీకు సహాయము చేయువాడను నేనే. నీ మీద కోపపడినవారందరు సిగ్గుపడి విస్మయవెుందెదరు.�� (యెషయా 41:9-13)
ఈ వాక్య భాగము చదువుతున్నప్పుడు దేవుడు దానిని ఆ క్షణమే నా కొరకే వ్రాయించినారా! అనిపించింది. కృగిపోయి ఉన్న నన్ను ఎంతో ఆదరించారు. ముఖ్యముగా ప్రభువు నన్ను యేరపరచుకున్నారు అనే విషయము, తన దాసునిగా నన్ను చేసుకున్న విషయము ఎంతో గొప్పది. బూదిగంతముల వరకు సాక్షిగా ఉండగలనని మా పాస్టు గారి ద్వారా ప్రవచన వాక్యమును ప్రభువు అనుగ్రహించారు.
2016 మార్చి 21వ తారీఖన ప్రపంచమంతటటా ఉన్న రక్రైస్తవులు యేసు క్రీస్తు యొక్క సిలువ మరణము మరియు పునరుతా�నమును జ్ఞాపకము చేసుకొనే గుడ్ పప్రఫైడే, ఈస్టర్ సండే పండుగ దినములలో అమెరికాలో ఉంటున్న భార్యయె�న బాలా గారి ద్వారా పరిచయమైన సహోదరి జయశీల ప్రేయర్ పసల్లో ఆడియో రికారిడ్ంగు ద్వారా నా సాక్ష్యము పంచుకొను భాగ్యము కలిగింది. ఇచ్చినందుకు సహోదరి జయశీల గారిక నా కృతజ్ఞతలు తెలిపాను. వీరికి నా ే్నేహితులైన ర�ాగారు గారి సతీమణి బాలా గారికి వందనాలు తెలిపాను. వీరి ద్వారా నా సాక్ష్యము బూదిగంతముల వరకు కంప్యూటరులో రికార్డు చేయబడి రెండు భాగాలుగా అనేకులకు చేర్చబడింది. సాక్ష్య సేకరణలో దైవచితాతనికి లోబడి పని చేస్తున్న శ్రీమతి గ్రేస్ విజయ ఆంటీ ద్వారా ఈ పుస్తకము నా సాక్ష్యము ప్రచురించు ధన్యత లభించింది. ఈ విధంగా 1991 లో పాస్టు అబ్రహాము గారి ద్వారా ఇవ్వబడిన దేవుని వాకుక నా జీవితంలో
36 నెరవేరింది. యేసు క్రీస్తుకే సదా స్తుతి మహిమ కలుగును గాక. సహో. బాలా గారికి, సహో. జయశీల గారికి మరియు గ్రేస్ విజయ ఆంటీ గారికి ఎంతగానో కృతజ్ఞతలు తెలియజేయుచున్నాను. ప్రభువు వారికి నారంతలు ప్రతిపఘలము అనుగ్రహించను గాక. అమెరికాలో తెలుగు విశ్వాసులు అనేకుల సాక్ష్యములను ఆడియో ద్వారా ఎంతోమంది ఎన్నో దేశములలో వినగలికగటట్లు చేస్తున్న దేవుని ప్రత్యేక ప్రణాళ్ళకను బట్టి దేవుని స్తుతిస్తున్నాను.
ఆదివారము నాడు యేసుక్రీస్తు మందిరములో జరికగ ఆరాధనకు మా నాన్నగారు నన్ను వెళ్ళనిచ్చేవారు కాదు. ఆ ఆటంకము తొలగిపోవాలని చాలా ప్రార్థించేవాడిని. ఆ దినములలో మా నాన్నగారికి హైదరాబాదు నుండి విజయవాడ బదిలీ అయింది. దానిని రద్దు చేయించుకొనుటకు చాలా ప్రయత్నము చేసారు కానీ వీలు కాలేదు. 1991-92లో నాన్నగారు విజయవాడ వెళ్ళి పోయారు. ప్రభువు కృప వల్ల ఆ మరుస్టి ఆదివారము నుండి నేను మందిరములో జరికగ ఆరాధనకు వెళ్ళసాగాను. 1992-93లో క్రిస్టమస్ పండుగ వేడుకలలో మా సంఘ పాస్టరుగారి ద్వారా క్రమము తప్పకుండా ఆరాధనకు వచ్చినందుకు బహుమతి అందుకొని క్రీస్తు యేసు యొక్క మహిమను మరొక సారి నా జీవితంలో అనుభవించాను.
నేను నమ్మిన సిదా�తములు నన్ను పరలోకమునకు తీసుకొని వెళ్ళలేవని దేవుని వాక్యం ద్వారా గ్రహించుట :-
గతంలో నేను నమ్మిన సిదా�తములలో మొదటిది: "ఏ పేరుతో పిలిచినా దేవుడు పలుకుతాడు� అనేది ఈ నా నమ్మకము సరైనది కాదని బైబిలు చదువుచున్నప్పుడు ఈ క్రింది వచనముల ద్వారా ప్రభువు నాకు బుజువు చేసారు. ""తన్ను ఎందరు అంగీకరించారో వారికందరికీ అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను��
ఇక్కడ యేసు ప్రభువు "తన్ను ఎందరు అంగీకరించిరో� అని వదిలి వేయకుండా "తన నామము నందు విశావాస ముంచిన వారికి� అని వకాకనించి చెప్పారు. ఆయన పిల్లలము అవ్వాలంటే ఆయన నామమును తెలిసికొని విశ్వాసించాలి�న అవసరము ఉంది. అంతే కద నన్ను ఎవరైనా పిలవాలి అంటే నా పేరుతోనే పిలిసేతనే పలుకుతాను. ఎదో ఒక పేరుతో పిలిసేత పతకను గదా! అదే విధంగా అదే విధంగా సృష్టికరత అయిన దేవునికి ఒక నిరి�షటవైన నామము కలదు. ఆ నామములోనే మనకు పరలోక ప్రాప్తి.
""మరి ఎవని వలనను రక్షణ కలుగదు
అపొ. కా 4:12లో ఈ విధంగా వ్రాయబడింది : ఈ నామములోనే రక్షణ పొందవలైను గాని ఆకాశం క్రింద మనుష్యులలో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము��.
యోహాను 14:6లో యేసు ప్రభువు ""నేనే మార్గమును, సత్యమును, జీవమును�� నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు అని పసలవిచ్చారు.
మన యొక్క దైనందిన జీవితంలో ప్రతి విషయములో మనము నిరి�ష్టముగా ఉంటాము 37
సజీవ సాక్ష్యములు కానీ దేవుని విషయము వచ్చేటప్పటికి ఏదైనా పర్వాలేదు అంటాము. ఎపుడైనా సత్యము నిరి�ష్టముగా ఉంటుంది.
నేను నమ్మిన రెండవ సిద్ధాతము: "మానవ సేవయే మాధవ సేవ� అనగా ఇతరులకు సహాయ పడగలిగితే దేవునికి చేసినట్టే అనియు దేవుడు ప్రతిపఘలమస్తాడని నమ్మాను. అయితే పరిశుద్ధ గ్రంథదములో దేవుడు ఈ విధంగా వ్రాయించారు. "వేమందరము అపవిత్రులవంటివారవైతిమ, మా నీతి క్రియలన్నియు మురికి గుడడ్వలై నాయెను��. (యెషయా 64:6)
సృష్టికర్తయైన దేవునికి దారంగా ఉండి మనము చేసే దానధర్మాలు మొదలైన నీతి క్రియలు ఆయన దృష్టికి మురికి గుడడ్వలై ఉన్నవి. యేసును నమ్మిన తరువాత ఆయన ప్రేమకు ప్రభావితమై ఇతరులను ప్రేమించి తప్పక సహాయము చేస్తాము. అయితే మనము మన నీతి క్రియల వలన దేవునిని చేరుకోలేము. మనం చేసే కొన్ని మంచి పనులు కొండంత ఉన్న మన పాపములను ఎప్పటికీ కొట్టివేయలేవు. భ్రవులో ఉన్న నన్ను దేవుని వాక్యము విడిపించింది. నాకు దేవుడు నేర్పించిన ఈ సత్యములు చాలా మందితో పంచుకున్నాను. విన్నవారు చాలా మంది ఆశ్చర్య పడ్డారు.
""నిశ్చయముగా ఆయన (యేసుక్రీస్తు) మన రోగములను
యెషయా గ్రంథదము 53:4-6లో భరించెను. మన వ్యసనములను వహించెను.... ఆయన పొందిన దెబ్బల (గాయముల) చేత మనకు స్వస్థత కలుగుచున్నది��. అని వ్రాయించిన ప్రభువు, గతములో యారిన్ ఇన్పెఫక�న్ నండి బాగు చేసిన కృప గల యేసు క్రీస్తు నా జీవితంలో మరొక అద్భుతము జరిగించారు. ఒకసారి మా సంఘము యొక్క వారి�కోత్సవపు ప్రార్థనకు వెళ్ళాను. ఆ ప్రార్థనలో సుమారు 2000 మంది కూరచుని యున్నారు. ప్రార్థన చేస్తున్న దేవుని సేవకుడు ప్రార్థన
""ఇక్కడ కూరచుని యున్న వారిలో ఒకరు తల నొప్పితో మధ్యలో ఈ విధంగా పలికారు: చాలా బాధపతున్నారు దేవుడు ఇప్పుడు తనను బాగు చేస్తున్నారు అని పలికాడు��
ఈ సాక్ష్యములో ఇంతకు ముందు తెలిపియున్న ప్రకారము నేను తలనొప్పితో చాలా బాధపడుతా ఉండేవాడిని. 365 రోజులు తలనొప్పి ఉండేది. ఇప్పుడు దేవుడు ఈ వాకుక నా కొరకేనని అర్థం కాలేదు. 2000 మందిలో ప్రభువు శక్తి ఎవరిని తాకిందో అనుకున్నాను. ఎందుకంటే ఆ సమయంలో కూడా నేను చాలా తలనొప్పితో ఆ ప్రార్థనలో కూరచుని యున్నాను. యేసు క్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. ఆ మరుస్టి దినము నుండి తలనొప్పి బాధ మాయవైపోయింది. నా జీవితంలో ఇది ప్రభువు జరిగించిన గొప్ప స్వస్థత కార్యము.
యేసు క్రీస్తు తెలియక ముందు స్వస్థత కోసం మరియు మనశ్శాంతి కోసం చాలా చోట్ల వెదికాను. చాలా మార్గములలో నడిచాను. అవన్నీ కూడా ఎండమావులు అని తెలసుకున్నాను. కానీ యేసు క్రీస్తును నమ్మి ఆయనను వెంబడించిన తరువాత ఎన్నడు వెనక్కు చూడలేదు.
యోహాను 6:35-36లో యేసు ఈ విధంగా పసలవిచ్చారు. ""జీవాహారము నేనే నా
38 యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలిగొనడు. నాయందు విశ్వాసముంచువాడు ఎపపుడును దప్పిగొనడు��
అని వ్రాయబడిన ప్రకారము ఆయన నా ఆత్మీయు ఆకలిని తీర్చారు. నా దాహామును తీర్చి నా ప్రాణమునకు సేద తీర్చారు.
""ప్రయాసపడి భారము మోయుచున్న సమసతజనులారా నాయొద్దకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగజేయుదును�� (మత్తయి 11:28) అని వాగ్దానము చేసిన క్రీస్తు నా ప్రాణమునకు విశ్రాంతి అనుగ్రహించారు. యేసు క్రీస్తు యెక్క రక్షణలోకి రాకముందు వెన్నెముక ఆపరషన్ అయి చక్రాల కుర్చికి పరిమతమయినపుడు భవిష్యత్తు గురించి భయము కవ్ముకొని ఉండేది. ఆ భయానికి ముఖ్య కారణము నా బాగోగులు ఎవరు చూస్తారు అని! ఇప్పుడు నాతో పాటు ఉన్న నా తల్లిదండ్రులు మరియు తోబుట్టువులు ఎల్లకాలము నాతో ఉ ండరు కద! నేను }హించినట్లుగానే ఒక్కొక్కరు కొద్ది కాలములోనే దూరమై పోయారు. నేను ప్రభువును నమ్మిన కొదద్ది కాలమునకు మా అమ్మమ్మగారు మరణించారు. చెల్లికి వివాహం అయి వెళ్ళిపోయింది. తవ్ముడు పై చదువుల కొరకు అమెరికా వెళ్ళిపోయాడు. మా నాన్నగారు విజయవాడ వెళ్ళిపోయారు. కొంత కాలము నాతో పాటు ఉన్న తరువాత తనకు అనుగుణంగా నేను ఉండడం లేదని మా అమ్మగారు కూడా నన్ను ఒంటరిగా వదిలి విజయవాడ వెళ్ళిపోయారు. రెండున్నర సంవత్సరములు నేను ఒక్కడినే అనగా ఇవ్మానుయేలుగా (అనగా దేవుడు మనకు తోడు) పిలువబడిన యేసుక్రీస్తే తోడుగా జీవించాను. ఎటువంటి శ్రమ గాని, కష్టము కానీ, అనారోగ్యము కాని రాకుండా నన్ను ప్రభువు కనుపాపవలై కాపాడారు.
"నన్ను ఎవరు చూచుకుంటారని� బభయపడ్డావు కద! నిన్ను ప్రేమించే నీ సృష్టికరతయె�ున
""నేను నిన్ను ఆదరించువాడను�� దేవుడను అని ప్రభువు నాకు బుజువు చేశారు. అంతే కాకుండా నడవలేక చక్రాల కుర్చీలో ఉన్న కుమారుడిని వదిలి ఏ తల్లికూడా ఉండలేదు. కానీ మా అమ్మగారు నన్ను విడచి వెళ్ళి పోయారు. అయితే ఇవన్నీ నా మేలు కొరకే జరిగాయి. దేవునికి ఇంకా దగ్గర అయయాను. యెషయా 49:15, 16లో దేవుడు చేసిన వాగ్దానము
""స్రీత తన గర్భమున పుట్టిన భడను కరుణింపకుండ తన చంటి పిల్లను మరచునా? వారైన మరచుదురు గాని నేను నిన్ను మరువను. చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెకికయున్నాను నీ ప్రాకారములు నిత్యము నా యెదుట ఉన్నవి��
నా జీవితంలో అక్షరాలా నెరవేరింది.
మా చెల్లికి పెళ్ళి సంబంధములు చూచే దినములలో మా ఇంటికి వచ్చిన వారికి నన్ను పరిచయం చేయుటకు మా తల్లిదండ్రులు చాలా సార్లు ఇష్టపేవారు కాదు. కొన్ని సార్లు ఆపఫీసులోనే ఎకుకవ సేపు ఉండిపోయి మా చెల్లెలిని చూచుకోవడానికి వచ్చిన వారు వెళ్ళిపోయిన తరువాత నేను ఇంటికి చేరుకునే వాడిని. చదువుకునే రోజులలో వచ్చిన మంచి మారుకలను 39
సజీవ సాక్ష్యములు బట్టి మరియు చిన్న వయసులోనే వచ్చిన బ్యాంకు ఉద్యోగమును బట్టి ఒకప్పుడు ఎంతో గర్వంగా నన్ను మా తల్లిదండ్రులు అందరికీ పరిచయం చేసేవారు. కానీ నడువలేకుండా ఉ న్న నన్ను తమ కుమారుడిగా చెప్పుకొనుట నామోషిగా భావించారు. అయితే సృష్టికరతయె�ున దేవుడు ఆకాశ మహాకాశములు పటటజాలనటువంటి యెహోవా దేవుడు ఆయన కుమారుడనయేయ అధికారము ఇచ్చారు. నన్ను తన కుమారునిగా చేసుకొని తన కుమారుని ఆత్మను నాకిచ్చి క్రీస్తు తోడి వార్స్తవాము నాకిచ్చారు. నన్ను తన కుమారునిగా చెప్పుకొనుటకు మరియు ఆయన నా తండ్రియని నా దేవుడని చెప్పుకొనుటకు ఇష్టపడుచున్నారు. ఎంత గొప్ప భాగ్యము? (యోహాను 1:12, రోమా 8:15-17)
యేసు క్రీస్తు నా జీవితంలో చేసిన ఇంకొక అద్భుతము గురించి మీతో పంచు కోవాలని ఆశపడుతున్నాను. మా చెల్లెలి వివాహ సమయంలో ఇల్లంతా చుటాటలతో వారి బ్యాగులతో నిండిపోయింది. నాకు బైబిలు చదువుకొనుటకు, ప్రార్థన చేసుకొనుటకు ఎక్కడా స్థలము లేక బాలకనీలోకి వెళ్ళాను. మా బాలకనీ దగ్గరలో ఒక చెట్టు ఉంది. ఆ దినములలో నేను మత్తయి సువార్త ధ్యానించు చున్నాను.
""ఏమ తిందుమో,
మత్తయి 6:25, 26 వచనములలో ప్రభువు ఏమని బోదిస్తారంటే ఏమ త్రాగుదుమో అని మీ ప్రాణమును గార్చి అయిననా ఏమ ధరించుకొందుమో అని మీ దేహమును గారిచె�ుననా చింతింపకుడి. ఆహారము కంటే, ప్రాణము, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడుడి. అవి విత్తవు, కోయవు కొట్లలో కూరచుకొనవు. అయిననా మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటి కంటే బహు ్రశ�షుటలు కారా��. ఈ వచనములను చదివి ధ్యానిస్తూ తల పైరకతాతను. బాలకనీకి దగ్గరగా ఉన్న కొమ్మ మీద ఒక పావురము వ్రాలి ఒక చిన్న పండును నోట కరచుకొని ఎగిరిపోయింది. చాలా ఆశ్చర్య పోయి తలవంచు కొని మళ్ళీ అవే వచనములను చదివి ప్రభువు చెప్పిన మాటలను మననం చేసుకుంటా మరోసారి తల ఎతాతను. ఈ సారి ఒక గోరువంక అదే కొమ్మ మీద వ్రాలి ఇంకొక చిన్న ఎర్రని పండును తీసుకొని వెళ్ళి పోయింది. గొప్ప అనుబూతికి లోనై తలవంచి ఆ రెండు వచనములను మళ్ళీ చదివాను. ఈ సారి తల ఎత్తినపుడు ఒక ఆకు పచ్చిని చిలుక ఆ కొమ్మ మీద వ్రాలి ఇంకొక పండును ముకుకన పెట్టుకొని వెళ్ళి పోయింది. నా ఆనందానికి అవధులు లేవు. ఆకాశమును, నకష్రతములను, బూమని సముద్దములను వాటిలోని సమసతమును, నన్ను సృష్టించిన ఆ పరలోకపు తండ్రి బైబిలులో వ్రాయించిన మాటలను నా కళ్ళ ఎదుటే జరిగిస్తూ చూడు నా కుమారుడా! ఆ పక్షులను పోషించుచున్న నేను వాటికంటే ్రశ�షటవైన నిన్ను పోషించలేనా? నీవు బభయపడవదు� అని నాకు అనుగ్రహించిన ఈ ప్రత్యక్షత కొర్రై దేవునికి వేవేల వందనాలు. ఇటువంటి ప్రత్యకషతలు చాలా అరుదు. ఈ కార్యమును నా యెడల జరిగించి తాను నన్ను ఎంత ప్రేమిస్తున్నారో యేసు ప్రభువు మరొకసారి బుజువు చేసుకున్నారు.
40
శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే మన ప్రభువు :
తన సవారూపములో నన్ను చేసుకొని, నేను నరకమును తప్పించుకొని పరలోకమును పొందుకొనుటకు తన రక్తముతో నా పాపమంతటిని కడిగిన యేసుక్రీస్తుతో సహవాసము కలిగియండే ధన్యత కలిగింది. ఆయనను పూరణ హృదయముతో ప్రేమించాలని సేవించాలని చాలా ఆశపేవాడిని కానీ పొరపాట్లు జరుగుతా ఉండేవి. ఒక సమయంలో ఆయనకు తగినట్లుగా జీవించలేక పోతున్నాననే వ్యధ అంతకంతకు ఎకుకవ కాసాగింది. దేవుడు నన్ను విడిచిపెట్టేస్తాడేవెా, నాకు దారముగా వెళ్ళిపోతారమో అన్న ఆలోచనలు నన్ను చాలా కృంగదీసాయి. అటువంటి స్థితి గండా నేను వెళుతున్నప్పుడు ఒకరోజు ""యేసు పిలచుచున్నాడు�� అనే వయాగజైను పోస్టులో వచ్చింది. ఆ పుస్తకము పై అట్ట మీద ఈ వచనము ప్రింటు చేయబడి ఉంది. ""పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడు యెహోవా పసలవిచ్చుచున్నాడు��. (యెషయా 54:10)
ఇది చదివిన వెంటనే నాలో ఉన్న భారమంతా తొలగిపోయింది. దేవుడు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారమో అని బభయపడుతున్న నాతో దేవుడు మాట్లాడి పర్వతములు తొలగిపోయినను నా కృప నిన్ను విడిచిపోదు అని వాగ్దానము చేసి నన్ను ఎంతగానో ఆదరించారు. యేసు క్రీస్తు రక్తము ద్వారా నా రక్షణ మరియు నిత్య జీవము విషయమై ఆయన చేసిన నిబంధన ఎప్పటికీ తొలగిపోదు అనియు మరియు ఆయన నాయందు జాలిపడుతున్నాడనియు, నాయందు సంతోషించు చున్నారనియు ఆయన పలికిన మాటలు నన్ను తిరిగి ఆయన మార్గములలో నిలబైటాటయి. మనలను ఏ మాత్రమును విడువని ఎన్నడును ఎడబాయని ఆ ప్రభువు బుణమును మనము ఎప్పటికీ తీర్చలేము.
మా అమ్మగారు కూడ నన్ను విడచి విజయవాడ వెళ్ళిపోయిన తరువాత నేను నివసిస్తున్న గృహమును పవిత్ర పరచుకొన్నాను. ఈ గృహమును 24 సం�� వయసులో నేను ప్రభువును నవ్ముకొనక ముందే దేవుడు నాకు అనుగ్రహించారు. అది నా పేరు మీద ఉంది. లేకపోయినటై�్లతే బహుశా నా కుటుంబ సరభయలు నేను వారి మాటకు వ్యతిరకముగా ప్రభువును వెంబడించుచున్నందుకు ఇంట్లో నుండి వెళ్ళిపొమ్మని అనేవారమో. జరుగబోయేది కూడ ముందే తెలిసిన దేవుడు ఈ విషయంలో ఎంతో సహాయము చేసి నాకు మంచి ఉద్యోగమును మంచి గృహమును అనుగ్రహించి నా కాళ్ళ మీద నేను నిలువబడేటట్లు చేశాడు.
అద్భుత రీతిలో ప్రభువు జరిగించిన నా వివాహము :-
ఒకసారి మా అమ్మగారు విజయవాడ నుండి నాకు చాలా దు:ఖముతో ఫోను చేసి నా వివాహము గురించి మాట్లాడసాగింది. నా తల్లిదండ్రుల వయసు పైబడుతుంది కాబట్టి వాళ్ళను చూసుకోవడానికి ఒక మనిషి కావాలి కాబట్టి నన్ను వెంటనే పెళ్ళి చేసుకోమని గొడవ చేయసాగింది. వారి కులమునకు చెందిన సంబంధములు చూసి నన్ను బలవంతం 41
సజీవ సాక్ష్యములు చేయసాగారు. నాకు ఉన్న పరిస్థితిని బట్టి నేను వివాహము చేసుకోకుండ ఉండిపోవాలని నిరణయించుకున్నాను. ఒకవేళ్ చేసుకుంటే ప్రభువును నవ్ముకున్న వ్యక్తినే చేసుకోవాలి అని మనససు స్థిరపరచుకున్నాను. ఎందుకంటే ""విశ్వాసికి అవిశ్వాసితో పొత్తు లేదు�� బైబిలులో వ్రాయబడి ఉంది. ఆ రోజు మా అమ్మగారితో ఫోనులో మాట్లాడిన తరువాత ప్రభువు సన్నిధిలో ప్రార్థించాను. నా వివాహము విషయంలో దేవుని చిత్తం కొరకు వెు��పెటాటను. మన ప్రార్థనలకు ప్రత్యతతరముచ్చేటటువంటి ప్రభువు వాక్యం ద్వారా నాతో మాట్లాడి నేను వివాహము చేసుకొనుటయే తన చిత్తమని నాకు తెలియచేశారు. నడువలేని స్థితిలో ఉన్న నేను ఎవ్వరిని కూడ వివాహము చేసుకొనమని అడుగలేను గనుక ప్రభువా మీరు ఎవరినైతే నా కొరకు సిద్ధపరిచారో వార తమంతట తాము నన్ను వివాహము చేసుకొంటనని అడుగునట్లు దయచేయుమని ప్రార్థించాను.
ఈ ప్రార్థన దేవునికి నాకు తప్ప మరి ఎవరికినీ తెలియదు. ఆశ్చర్య రీతిగా నేను ఈ ప్రార్థన చేసుకున్న 3 వారములలోేప ఒక రోజు మా పాస్టరుగారు మా ఇంటికి వచ్చి ""మారీత, మన చర్చికి వచ్చే ఒక అవ్మాయి నిన్ను వివాహము చేసుకోవడానికి ఇష్టపడుతున్నది�� అని చెప్పి తన వివరాలు ఇచ్చి వెళ్ళారు. నమ్మశక్యము కాని కార్యమును దేవుడు నా యెడల జరిగించారు.
ఇదంతా కూడా ప్రభువు ఏ విధముగా జరిగించారంటే ఉన్నత విద్య నబభ్యసించినటువంటి తమ కుమారునికి పెండ్లి సంబంధములు చూచుచున్న ఒక కుటుంబము మా పాస్టరుగారిని కలిసి మా సంఘంలో తమకు సరిపోయే వారు ఎవరైనా ఉంటే వారి వివరములిమ్మని వచ్చారు. మా పాస్టరుగారు బాగుగా చదువుకున్నటువంటి ఫ్లోరీని పిలిచి జరిగినది చెప్పి తన ఫోటో మరియు తన వివరములు ఇవ్వమని అడిగారు. అయితే దీనికి కొన్ని దినముల ముందే ప్రభువు ఫ్లోరీతో మాట్లాడి ""నీవు నా కుమారుడైన మార్తిని వివాహము చేసుకుంటావా�� అని అడిగారు. దేవుని ఇష్టమునకు లోబడినటువంటి ఫ్లోరీ మా పాస్టరుగారు తన వివరములను అడిగినపుడు ""నేను మార్తిని వివాహము చేసుకుంటను�� అని చెప్పింది. సంభ్రవాశ్చర్యములకు గర అయినటువంటి పాస్టు గారు దేవుని నడిపింపు కొరకు మాడు దినములు ఉపవాస ప్రార్థన చేయగా ""ఈ వివాహమునకు నేను దిగి వచ్చుచున్నాను�� అని ఆ పరలోకపు తండ్రి పసలవిచ్చారు. ఈ విధంగా 1997వ సంవత్సరము జనవరి/ఫిబ్రవరి నెలలో మా వివాహము నిశ్చయింప ్బడింది. కానీ ఇరువైపుల కుటుంబసరభయలు చాలా వ్యతిరకించారు. ఈ వివాహము జరుగదేమో అన్నంతగా పరిస్థితులు మారిపోయాయి. అయితే ప్రభువు నాతో మాట్లాడి ""�న్ నెల 5వ తారీఖన మీ వివాహము జరుగుతుంది�� అని తెలియజేశారు. ఆ దినము సమీపించు కొలది దేవుడు పరిస్థితులను చకకబరచి ఆయన వాగ్దానము చేసిన రీతిగా ఆయన చేతుల మీదుగా ఆయన సన్నిధిలో ఆయన నామమునకు ఘనత తెచ్చే విధంగా మా వివాహము జరిగింది. మొదటి నుండి చివరి వరకు మా పాస్టరుగారు ఎంతో బాస్టగా నిలిచారు.
42 పెండ్లి పనులన్నీ కూడా మా సంఘ సరభయలే బభుజన వేసుకున్నారు. మా కాపరి గారికి మరియు సహాయము చేసిన వారందరికీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను.
చదువులో గాని, రూపములో గాని, ఉద్యోగములో గాని, ప్రవర్తనలో గాని ఏ కొదువ లేని భార్యను సాటియైన సహాయముగా నాకు అనుగ్రహించి ఆయన నమ్మదగిన దేవుడని మరో సారి బుజువు చేసుకున్నారు.
మనుష�్యలందరు ఎందుకు మరణించాలి:
యేసుక్రీస్తును, పరిశుద్ధ గ్రంథదమును నేను ఎరుగక మునుపు ఒక ప్రశ్నకు నాకు ఎక్కడా సమాధానము దొరకలేదు. ""ఈ బూమమీద పుట్టిన ప్రతి ఒక్కరు ఎందుకు మరణించాలి? శరీర అవయములు అన్నీ బాగుగా పనిచేస్తూ కనీసం ఒక్కరైనా చావు లేకుండా జీవిస్తూ ఉ ండవచ్చు కదా?�� అనేది.
దీనికి సమాధానం బైబిలులో ఉంది. ""ఒక మనుష్యుని (ఆదాము) ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగు ప్రవేశించెనో అలాగుననే మనుష�్యలందరు పాపము చేసినందన మరణము అందరికిని సంప్రాపత మాయెను��
నా మనస్సాక్షిని పవిత్ర పరచిన ప్రభువు :-
చదువుకునే రోజులలో స్నేహితులు ఆడ పిల్లల మీద జోకులు వేయడము ఎగతాళ్ళ చేయడములాంటివి చేసేవారము. మనం చేస్తున్నది తప్పు కదా అని నేను అన్నప్పుడు, ""అదేమ తప్పుకాదు! ఎందుకంటే స్రీత పురుషుల మధ్య ఆకర్షణ అనేది దేవుడు పెట్టినదే�� అని మమ్ములను మేము సమర్థించుకునే వారము. కానీ యేసుక్రీస్తును నమ్మి పరిశుద్ధ గ్రంథదమును ధ్యానించిన తరువాత ఆయన పరిశుద్ధ రక్తము చేత నా మనస్సాక్షి ప్రోక్షింపబడింది. దేవుని దృష్టికి హేాయవైనమ చేయకుండా ప్రభువు కాపాడుతున్నారు. తప్పును తప్పు అని చెప్పి దాని నుండి దారముగా ఉండే కృప ఇచ్చారు.
ఈ విధముగా ఒకప్పుడు అపరాధముల వలన మృతుడనై యున్నటువంటి నన్ను తన రక్తముతో కడిగి యేసుక్రీస్తునందు నాతన సృష్టిగా చేసిన తండ్రికి వేవేల వందనములు.
అంధకార సంబంధమైన సాతాను అదికారములో నుండి విడిపించి మనలను ఎంతో ప్రేమించినటువంటి యేసు క్రీస్తు రాజ్య నివాసిగా నన్ను చేసుకున్నారు. నరకమునుండి తప్పించి ఆయనతో పాటు నిత్యము జీవించే కృపను ఇచ్చారు. ప్రభువైన యేసుక్రీస్తు నా జీవితమునకు ఒక అర్థమును, గురిని అనుగ్ర హించారు. ఆయన యొక్క సేవలో వాడుకుంటున్నారు.
జీవితమంతా క్రీస్తు మహిమార్థము జీవించాలని నా ఆకాంక్ష అయిఉన్నది. 32 సంవత్సరములు ఉద్యోగము చేసిన తరువాత 2014 మార్చి నెలలో పదవి విరమణ చేశాను. 43
సజీవ సాక్ష్యములు నన్ను పూర్తిగా స్వస్థపరచి నన్ను నడిపిస్తానని దేవుడు చేసిన వాగ్దానమును నమ్మి ఆ నెరవేరుప కొరకు ఎదురు చూచుచున్నాను. ఈ సాక్ష్యమును దేవుడు దీవించను గాక. ప్రచురణ కొరకు సహకరించిన గ్రేస్ విజయ ఆంటీ గారికి వందనములు.

ఈ సాక్ష్యమును చదివిన వారందరిని దేవుడు దీవించను గాక! ఆమెన్.
44

3. క్రీస్తు సజీవుడగు దేవుడు, మాట్లాడి