
బోధించే గొప్ప మనసున్న రక్షకుడు.
సావాతి సుధాకర్, విజయవాడ
""నీ దేవుడైన యెహోవాను నేను భయపడకుము, నేను నీకు సహాయము
చేపసదనని చెప్పుచూ నీచేతిని పట్టుకొనుచున్నాను. పురుగు వంటి యాకోబు
స్వల్ప జనమగు ఇశ్రాయేలూ, భయపడకుడి. నేను నాకు సహాయము చేయు
చున్నాను. అని యెహోవా పసలవిచ్చుచున్నాడు��యెష 41:13,14
ప్రభువైన యేసు నామముకు స్తుతి కలుగును గాక.
అందరికి వందనములు, నా పేరు సావాతి స్నాతన హిందా
కుటుంబంలో జన్మించాను. 20వ ఏట నా వివాహాముచింతలపుడి
సుధాకర్ గారితో వివాహము జరిగింది. మా మామగారి పేరు
చింతలపుడి బుచ్చి రంగారావుగారు అత్తగారు శివ�ల గారు గొప్ప
పలుకుబడి కలిగి మంచి పేరు గల మంచి వ్యకుతలు నాకు పెద్ద కోడలి బాధ్యతలతో పాటు వ్యాపారస్తుల ఆచారాల ద్వారా అన్ని పూజలు చేయు బాధ్యత ఉండేది.
నా భర్త పెద్ద కుమారుడు కాగా, ముగ్గురు తమ్ముళ్ళు ఒక చెల్లెలు ఉండేవారు. ఐదు కుటుంబాలు కలిసి జీవించేవారము. చాలా అన్యోన్యంగా ఆనందంగా గడిపేవారము. మాకు ఇద్దరు ఆడ పిల్లలు కలాగరు. మాకు బట్టల వ్యాపారము ఉంది. అది చాలా పెద్దది. మా మరుదులలో మాడవ కుమారుడు డాక్టు చదివాడు. చదువుకుంటున్న వైదయడుగా స్నేహితుడైన జోయల్ ద్వారా క్రీస్తును రక్షకునిగా అంగీకరించారు. తల్లిదండ్రులను విదేశాలకు ఆహ్వానించి దేవుని శక్తిని సువార్తను సవివరంగా చాలాసార్లు చెప్పినను పాత ఆచారాలను వదులుకోలేక పోయారు. చివరకు ఒకసారి రోడడు మీద నడసతూ ఒక చర్చిని చూచి ఆగి లోనికి ప్రవేశించి ఆ ధ్యానం ఇష్టవైనదని క్రమంగా ఆరాధనలలో పాలుగని రక్రైస్తవులయయారు. అత్తగారు మామగారు ఇంట్లో భడడ్లందరితో కుటుంబ ప్రార్థన ఆరంభించారు. నిలువెతతు వెండి విగ్రహాలు ఇంట్లో ఉండేవి. విగ్రహాలకు బుట్టుపెట్టుట పాలాభిషేకం చేసి పూజకు సిద్ధపరచు బాధ్యత నేనే వహించేదాన్ని. మామగారికి ఎవరు బోధించలేదు గాని ప్రోధ పసంటరులో చాలా పుస్తకాలు కొని చదివేవారు. క్రమంగా బైబిలు చదివేవారు. పెద్ద 45
సజీవ సాక్ష్యములు కోడలైన నన్ను పిలిచి ఈ పుస్తకములో మంచి సత్యాలున్నాయి. చదువుకో అనేవారు. నేను ఆ పుస్తకాలు చదివితే క్రీస్తు మతంలోకి మారిపోతానని భయంతో వద్దండి అని చెప్పేదాన్ని. అత్తయ్య మామయ్య ముగ్గురు కుమారులను కుమారెతలను పిలిచి బైబిలు గ్రంథంలో సావెుతలలో ఒక అధ్యాయము కీర్తనల గ్రంథదములో ఒక అధ్యాయం చదివి వినిపిస్తూ ఒక పాట పాడి ప్రార్థన చేసేవారు. ఆయన క్రమము త్రేపవారు కాదు. ఆయనంటే అందరికి భయంతో పాటు గౌరవముండేది. బలవంతంగానే కూరచుని పాలుగనుట మానలేదు.
వినాయకుడి పండుగ వేడుక సమయంలో ఇంట్లోనే మండపం కట్టించి పూజలు చేసిన నేను ఒక రోజు విగ్రహ పూజలన్నీ ముగించిన తరువాత ""ఇవన్నీ వ్యర్థమే అని�� ప్రభువు స్వరం వినిపించింది. తెలియకుండానే హాత్లెలాయ స్తుతి సోత్రతము అని అరిచాను. పరలోక దర్శనాన్ని చూచాను. అందులో ఉన్న వైభవాన్ని చూస్తు ఉండగా జనాలు వెళ్ళి వస్తున్నారు. నేను పెద్ద కోట గుమ్మము దగ్గర ఉండి పోయాను. ఇదే దర్శనము గురించి మా మామయ్యగారితో చెప్పగానే ప్రభువు నిన్ను దర్శంచాడని ప్రభవుని నమ్మి బైబిలు చదివి సత్యము గ్రహించు అన్నారు. నేను నెమ్మదిగా విగ్రహారాధన మాని వేసి క్రీస్తునే నవ్మాలని నిశ్చయత కలిగి బైబిలు చదువుట కారంభించాను మెల్లగా ఒకొకక్కరము మామయ్య, అత్తయ్య గారు నిమ్మన దేవుడు గొప్పవాడని గ్రహించి ప్రతి వ్యక్తికి వ్యక్తిగతంగా గొప్ప దర్శనాలు అనుభవాలు పొందగా నేడు 21 మంది ఒకే కుటుంబంగా క్రీస్తును సేవిస్తున్నాము. గత జీవితం వేరు. నేడు క్రీస్తు కేంద్దంగా ఉన్న కుటుంబంగా గొప్ప సుఖ శాంతులతో సమృద్ధితో ఉన్నాము. పఫిలదెలిపయ సంఘముతో పరిచయం కలిగి ఆ సంఘానికి వెళ్ళి వాక్యము విని భక్తితో మెళకువలు పొందాము. ఆ చర్చికి అనుబంధంగా కృపానిధి సంఘం మా ఇంటి దగ్గర గాందీినగర్లో ఉందని వారి ద్వారా నిర్వాహించుటను బట్టి క్రమంగా శుక్రవారం ఉ పవాస ప్రార్థన, ఆదివారం సంఘ ఆరాధన ఇతర కూడికలకు వెళ్ళి ఆత్మీయు మేలులు పొందుచున్నాము. మాకు సన్నిహితంగా ఉన్న శకుంతల టీచరు నన్ను కలిసినపుడు విగ్రహాలను నవ్ముట కంటే క్రీస్తును నవ్ముకో జీవము గల దేవుడు, మనుషులతో మాట్లాడే దేవుడు అన్నారు. ఆ మాటలు నేను నవ్మాను గతంలో ఘనంగా పూజలు చేసినను ఏ అవసరాలను బట్టి గాని, ఆర్థిక సమస్యలను బట్టి గాని ఆందోళ్నలు కేసు వివరములు బట్టి గాని దేవుడిని మార్చుకుంటారు. అయితే మా కుటుంబంలో ఎవరికి ఏ లోటు లేదు. నిజ దేవుడని పూర్తిగా నవ్మాము. ఏ పరిస్థితులలో ఆ మారగం వదలి వెనకంజ వేయలేదు. క్రీస్తు ప్రేమలో లోతుకు పాతకుపోయిన నా కుటుంబంలో భయంకర శోధన వాటిల్లింది. నా భర్తకు క్యాన్సరు వచ్చింది. అంతకు ముందుగా అత్తయ్య గారి మరణము ఆ తరువాత ఎకుకవగా దేవుని వాక్యం ధ్యానించేవారు. ఆయన మరణించాక వారి బాధ్యతలను బట్టి బట్టల కొట్టు పనులు నా భర్తగార చూచుకునేవారు. ఆయనకు వ్యాధి వలన బలహీనులయయారు. గాని కొలుకున్న తరువాత ఇద్దరము అమెరికా వచ్చాము. పెద్ద పాపకు ఘనంగా వివాహము చేశాము.
46 అమెరికాలో అల్లుడు మరియు పాప ఉద్యోగాలలో స్థిరపడగా ఆనందించాము. అమెరికాలో ఉండగా వ్యాధి తగిగంది. ఇండియా చేరాక ప్రభువునే సదా ద్యానిస్తూ నిబ్బరంగా ఉండేవారు. దు:ఖపడి విచారము కనబర్చిక ప్రభువు నందు గొప్ప నిరీక్షణ గలవారై బైబిలు తన దగ్గరనే ఉంచుకొని దేవుని మాటలు వినుట ధ్యానించుట నోటితో స్తుతించుచు ఆయన ప్రేమించిన క్రీస్తు సన్నిధి చేరారు. నేను చాలా బాధపడాను. దేవుడిని ఎకుకవగా ప్రేమించిన నాకు ఎడబాటు కలిగించాడని. రక్షించలేకపోయాడు అని దిగులుపడాను. దేవుని వాక్య ధ్యానంలోనాయన వాగ్దానాలు నమ్మిన తరువాత నాలో ఓదారుప పొంది
""నా ప్రాణమా, నాలో నీవు ఎలా కృంగి యున్నావు, యెహోవా యందే ఇంకను నిరీక్షణ యంచం. నీవు ఈతి బాధలు కఠిన శ్రమలు అవమానములే కలిగిన వేళ్ నీ కొర్రై మరణించిన యేసు ప్రేమను ఎన్నడు తలపోయుము
అలపకాల శ్రమల వెుదప ఆదరించనులే నా భర్తను కోలుపయినపుడు దు:ఖ పడాను గానీ రెండవ పెండ్లి కొరకు చాలా దు:ఖపడాను. నా బభత లేరనే తీవ్ర వేదనకు గురయయాను. నా దగ్గర కుటీంబీకులున్నను నా బాధ్యత నాకే కదా. నిరణయము తీసుకొవలసి వేసత నేనే ఒంటరిగా చేయాలని ఆ పని భారంగా తోచినను ప్రభువే నాకు సహాయము చేస్తాడని గొప్ప నిరీక్షణతో వేచియున్నాను. అద్భుత రీతిగా ఉన్నత విద్య చదివిన నాకుమార్తెకు ఇంజనీరుగా ఉండిన క్రీస్తును నమ్మిన కుటుంబంలో అల్లుడు దొరకుట దేవుని కృపగా భావించి స్తుతిస్తున్నాను. పాప అత్తయ్య, మామ గారు ఉద్యోగస్తులు హెబ్రోను సహవాసంలో మంచి విశ్వాసులు నా అల్లుడు కుటుంబములో కూడా క్రమంగా కుటుంబార్ధన నిర్వాహించు వారిగా చూచి చాలా సంతోషించాను. నేను కోరిన బభకతగలవారిని ప్రార్థన ద్వారా దేవుడే సమకూర్చారు. దేవునికి అసాధ్యమైన దేదయినా కలదా? రక్రైస్త వివాహము చేయుట నా తోబుట్టువులకు వింతగా తోచింది. దేవుడు నన్ను దర్శించి విగ్రహాల పూజ మర్మమని తెలిపి నా బాధ్యత లలో భారము వహించి వాగ్దానాల ద్వారా ధైర్యపరచుచున్న నా రక్షకునికి ఎన్నడు సాక్షిగా ఉ ండాలని నా ఆకాంక్ష నాకు తోడుగా ఉంటున్న శాంతి భర్త 7 సంవత్సరాలుగా విడిపోగా ఆమెను ఎన్నొరకాల బాధలకు గురి చేసిన సుబ్బారావుగారు కొరకు సంఘమంతా కన్నీరు కార్చి ప్రార్థించారు. అద్భుతంగా ఆయన మారుమనససు పొంది శాంతిని చేరారు. ప్రభువు ఎంత పాపినైనా క్షమించి చేరచుకుంటారనియు నశించిన దానిని వెదకి రక్షించిన అనుభవం ద్వారా అనేకులు ఆశ్చర్యపడ్డారు. సంఘంలో తిరిగి సరభయలయయారు. బాప్తిస్మము తీసుకొని చిత్త శుదు�డై వ్యసనాలు లేక నమ్మకసతులుగా మారారు. నా భర్త బ్రతికిన రోజుల్లో ఆయన మారుపను అంగీకరించి షాపు బాధ్యతలన్ని అంగీకరించారు.
నా తల్లిదండ్రుల కుటింబీకులైవరికీ క్రీస్తును గురించి తెలియదు. వారి కొరకు ప్రాస్థిస్తున్నాను. నాకు బహిరంగంగా సాక్ష్యము చెప్పుట తెలియదు. నా జీవితంలో మరుపు రాని సంఘటన బుట్టు తీసివేయుట ఈ అనుబవం అనేకులకు మాదికరంగా ఉండగలదని నా దృడిడ విశ్వాసము. 47
సజీవ సాక్ష్యములు నా భర్త ఉన్న రోజులలోనే బాప్తిస్మము తీసుకున్నాను. బుట్టు తీయాలంటే అందరు భర్త లేడా అని ప్శ్నంచగలరు దానిరకై భయపడేదాన్ని టి.వి.లో వాక్యం విన్నప్పుడు కేవలము నా కొరకు చెపుతున్నారా అనిపించేది. నాకు బుట్టుపై చాలా వ్యామోహాముండేది. ఆడవారికి హిందువులకు ఎకుకవగా తెలసు అందరా యోగ్యంగా చూచె నొస్టిపై బుట్టు లేనిచో చిన్న చాపుగా భావిస్తారు. దేవుడే బుట్టు గురించి మాట్లాడాలని కనిపెటాటను. ప్రార్థించాను. ఒక కలలో నెనొక తరగతిలో కూరచుని యున్నట్లుగా చూచాను. బుర్డుపై ఎవరో అక్షరాలు వ్రాస్తున్నారు. ""ఆయన ప్రియ భడడ్గా మారాలి�� అని చెప్పగా విన్నాను.
ఆ తరువాత ఒక పరవాతాన్ని చూచాను దానిపైకి మనుష�్యలంతా జంతువుల వలై ఎకుకచూ ఉన్నారు. బుట్టులేఇ వారికి రాజు కోటలో ప్రవేశము లేదనన్నారు. ఆపివేసి నన్ను అవమానపర్చారని బాధపడాను. మెలకువ వచ్చిన తరువాత నాకు అర్థవైన దేమనగా నేను బుట్టు ఉంచుకొని పరలోక రాజ్యంలో ప్రవేవింపలేను. వెంటనే కుటుంబమంతా నీటి బాప్తిస్మము తీసుకొని సంఘ సరభ్యతవాం పొంది ప్రభువులో ఆనందించాము. తరచు సావాతి సావాతి అని నన్ను అతి ప్రేమతో పిలిచిన ప్రభువు ఆదరణ నేనెన్నడు మరువలేను. నా ప్రియ ప్రభువు తన కుడి హస్తముతో విధవరాలిగా ఉన్న నన్ను నిత్యము నడిపిస్తున్నారు. నా సాక్ష్యము అనేకులకు విశ్వాసము అభివృద్ధి కలిగించే రీతిగా ఉండాలని నా దీన ప్రార్థన మరొక సారి 2016లో అమెరికా చేరి పప్రయర్ పసల్లో రెండు చోట్ల సాక్ష్యము చెప్పాను. రికార్డు చేసిన సోదరి జయశీల గారికి వందనాలు. విజయవాడలోను, అవెరకాలోను సహవాసిగా నన్ను గ్రేస్ ఆంటీ మరువలేను.
దేవునికే సదా స్తుతి కల్గును గాక. ఆమెన్
48

సాక్ష్యం 4. బైబిలు ఒక వీలునామా ఆ పెన్నిదిని
బట్టి క్రీస్తును కీర్తిస్తున్నాను.
శాంతి సుబ్బారావు , విజయవాడ
""అతడు నాకు మొఱ్ఱ పెట్టగా నేను ఉత్తరమిచ్చెదను, శ్రమలో నేనతనికి
తోడైయండెదను, అతని విడిపించి గొప్ప చేపసదను��కీర్తనలు 91:15
ప్రభువైన యేసు నామము ఎల్లప్పుడు మహిమ ఘనత కలుగును
గాక. ప్రియమైన విశ్వాసులందరికి నా శుభకాంక్షలు.
నా పేరు శాంతి మార్చబడింది. మేము విజయవాడ వాస్తవ్యులము
విగ్రహారాధన చేసే వ్యాపారసతులము. మా నాన్న గారు చాలా పేరున్న
ప్రసిద్ధి గాంచిన వస్త్రలతలో వస్త్రముల వ్యాపారస్తులుగా అందరి
వ్యాపారులకు సుపరిచితులు. కాళ�శవార్రావు వన్ ట�న్లో ఫోలిసు ేసటసనుకు ఎదురుగా ఉన్న 14వ షాపు శాంతి అనినా పేరున బట్టల కొట్టు నేటికీ ఉంది. నాన్నగారి పేరు చింతలపుడి బుచ్చిరంగా రావు గారు, అమ్మ పేరు శివ �లా గారు వారికి 5 మంది సంతానంలో నలుగురు కొడుకులు నేను ఒకే ఒక్క కూతురును నా పేరు శాంతిగా పెటాటరు.
మా అన్నయ్యలలో మాడవ సోదరుడు డాకటరుగా కర్నూలులో చదివే రోజులలో తన స్నేహితుడైన జోయల్ గారి ద్వారా క్రీస్తుకు పరిచయసతుడయయాడు. ఆయన భార్య కూడా క్రీస్తుకు విశ్వాసిగా మారి భార్యగా, గొప్ప విశ్వాసులుగా నార్త క్యార్లిన్ అమెరికాలో ఉ న్నారు. అమ్మ నాన్నలు విదేశాలలో ఉన్న గిరి అన్నయ్యను దర్శించగా అన్నయ్య క్రీస్తు గురించి సువార్త చెప్పేవాడు. ఈ రీతిగా చాలా సంవత్సరాలుగా అవిరామంగా ప్రార్థించిన గిరి అన్నయ్య ప్రార్థనలు పఘలించి అమ్మ, నాన్నలు విజయవాడలో ప్రోధ పసంటరు సమీపంలో సి.యస్.� చర్చి రోడడు ప్రక్కగా చూచి ఇష్టపడి క్రమముగా మందిరానికి వెళ్ళి క్రీస్తును నవ్మారు. వీరి విశావాస పఘలంగా నలుగురు అన్నయ్యలు వారి కుటుంబాలు నాతో పాటు కలిసి క్రీస్తే రక్షకుడని నమ్మి 21 మంది సరభయలము క్రీస్తు అనుచరులమయయాము.
గతంలో మా తల్లి దండ్రులు మా అన్నయ్య వదినలకు ఇష్టంలేక పోయినా రాత్రి 11.00 గంటలకు కుటుంబ ప్రార్థన ఆరంభించి కీర్తనలు సామెతలు ఒక్కొక్క అధ్యాయము చదివి వివరిస్తూ పాటలు పాడి ప్రార్థన చేయడం వలన నిజంగానే నిజరక్షకునిగా సీవాకరించి అందరు 49
సజీవ సాక్ష్యములు ప్రభువుకు దాసులయయారు. సుఖంగా ఆనందంగా గడిపే రోజులలో గాడిాంధకారము అలుముకున్నది. మెడికల్ జాబులో ఉన్న సుబ్బారావు గారు నా భర్తగా ఇంట్లో ప్రవేశించారు. దగ్గమందు ఎకుకవగా తీసుకునే చెడు అలవాటకు బానిస అయయాడు. నేను డిగ్రీ చదివాను, వివేకంతో భర్తను మార్చికోవాలని విశ్వా ప్రయత్నాలు చేసాను. క్రీస్తును నమ్మినందున ప్రార్థన నాకు గొప్ప ఆ్రశయపురంగా మారింది. సంఘ ప్రార్థనలు సహా విశ్వాసుల ఆదరణ అమ్మ, నాన్న ప్రార్థనా బలం ద్వారా నేను ఆత్మ హత్య వంటి నిరుత్సాహ స్థితికి చేరకుండా ప్రభువు కాపాడారు.
నా భర్తకు దేనిమీద ఏకాగ్రత ఉండేది కాదు. నేను వాక్యము ద్వారా గొప్ప ఆదరణ పొందాను. శ్రమ దినమున కృంగిన యెడల చేతకాని వాడనగుదువు. నీ కట్టడలు నేరచుకొనుటకు నన్ను ఎన్నుకున్నారని తలంచి రోజు ధైర్యం తెచ్చుకొని నిరీక్షణతో కనిపెటైటదానను. ప్రతి వ్యక్తి పట్ల జగత్తు పునాది వేయబడకముందే ఏరపరచుకొని తన చిత్తం చొప్పున ప్రత్యేక ప్రణాళ్ళకలో జీవితాన్ని కొనసాగిస్తారని నమ్మాను.
""దేవుని ప్రేమించువారికి అనగా ఆయన సంకలపము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుట్రై సమసతము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము�� రోమా 8:28
ప్రభువును విశ్వాసించినవాడు చింతించరాదు, బాధల్లో కృంగిపోరాదు. ఆయన నిరణయంలో మనకు శ్రమ చెడు బాధ కలిగించినా దేవుడు మనలను సమస్యలు బాధల నుండి తప్పించి తుఫానులను అణచి ఒడడుకు చేర్చి బభ్రదపరుస్తారని నమ్మాను. నా భర్త నాకు భడడ్లకు దూరమైన 7 సంవత్సరాలలో అప్పుడప్పుడు ఫోను చేసేవారు. వివరాలు చెప్పేవారు కాదు. ఎలా ఉ న్నారో తెలిసేది కాదు. ఎక్కడ ఉండిననా వెల్దామనుఉంటే అక్కడ నుండి మరొక చోటికి వెళ్ళిపోయేవాడు. కొన్ని సార్లు ఉపవాస ప్రార్థనా ద్వారా గొప్ప జవాబు లభంచేది. దీని ద్వారా బలపడి ఆదరణ పొందే దానిని.
ప్రార్థనలో ఉండగానే ఫోను వేసత ఆయన మాట వింటే చాలు అనిపించేది. కొన్ని సార్లు హాలలో అనే మాట వినిపించేది. సంఘమంతా చేసిన ప్రార్థన ద్వారా, నా స్వకీయులంతా భారంతో ప్రార్థన చేయగా నా బిడ్డలు ఒంటరిగా కన్నీటితో మొఱ్ఱ పెట్టగా గొప్ప విజయం ఎదురొకన్నాను. నా భడడ్లకు ప్రవచనాత్మక సందేశాలు ప్రభువు ఇచ్చేవారు. నేను కృంగిన వేళ్లో ప్రార్థనా సమావేశానికి ఒక కేరళ్ పాస్టరుగారు ప్రవచనం చెప్పారు. ఆ ముందు రోజు నేను ప్రార్థనలో ముందు రోజు నా పేరు చెప్పి ఆదరించాలని అడిగాను. సరిగాగ ప్రార్థన సమయంలో శాంతి ప్రార్థనలకు జవాబు లభిస్తుందని చెప్పారు. దేవునిని ఎంతో స్తుతించాను. వాక్యం అనే పాలతో నన్ను పోషించారు. క్రీస్తు వాగ్దానాల ద్వారా ధైర్యం కలిగింది. అందరు నా పట్ల దేవుడు జతపరచిన వారినెవరు వేరు చేయలేరని ధైర్యం చెప్పేవారు.
""సియోను నివాసులారా, ఉత్సాహ ధ్వని చేయుడి, ఇ్రశాయే�యులారా జయుధవాని చేయుడి. తాను మీకు విదించిన శిక్షను కొట్టివేసియున్నాడు��
50
""సియోను ధైర్యము తెచ్చుకొనుము నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు ఆయన శక్తిమంతుడు ఆయన మవ్మును రక్షించను�� జపఘన్యా 3:13, 15
దైవ వాక్యం ద్వారా నాతో సాటిగా మాట్లాడేవారు. క్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి పరిశుదు�లనుగా చేసి విమోచిస్తుందని నిరీక్షించేదానిని. ఈ వాగ్దానం నాకిచ్చిన నాభర్తరక్షణ కొరకు నిరీక్షించే ఓరుప ఇచ్చారు. ""నేను మీకు ఆదకన కరతను పంపుతాను�� యోహాను 14:2
అనే వాగ్దానమును బట్టి నా భర్తకు తోడుగా ఉన్నారు.
ఒకసారి ఫోను ద్వారా ఎక్కడ ఉన్నారో తెలిసికొని వెల్దామనే సరికి మరొక ప్రాంతము వెళ్ళేవారు. నేను చేసే స్వంత ప్రయత్నాలు వ్యర్థమని బయలు పరిచారు. చర్చిలో బేభ ఆంటీ విజయ ఆంటీ అర్థము వివరించి ధైర్యం చెప్పేవారు. వారందరు చూపిన ప్రేమ ఆదరణను బట్టి కన్నీటితో దు:ఖ పడకుండా ఎల్లప్పుడు ఆనందంగా జీవించుట అనేకులకు ఆశ్చర్యం కలిగించేది. క్రీస్తు నామములో శక్తి ఉందని నమ్మాను. నా భర్త ఎన్నో సంవత్సరాలుగా మత్తు పదార్థాలు ్రతాగినను అవయవాలు కాలిపోయి కృషించిపోకుండా సంరక్షించిన రీతిని బట్టి అద్భుత రీతిగా మంచి ఆరోగ్యముతో ఇల్లు చేరిన నా భర్తను బట్టి స్తుతించాను. పశ్చాత్తాప్ హృదయముతో ఆరోగ్యంగా 7 సుదీర్ఘ సంవత్సరాల ఎడబాటు తరువాత ఇల్లు చేరారు. బురదలోని పద్మము వలై నా భర్త తిరిగి రాగలిగారు. కొలిమలో కాల్చిబడిన సువరణము వలై మస్టును వదిలించుకొని మంచి పరివర్తనతో పరిశుద్ధ జీవితం జీవించుటకు నిరణయించుకొని నన్ను చేరారు. ప్రభువు చెప్పిన హెచ్చరిక ఏమనగా ఇక వెలుగు సంబందిగా జీవితాన్ని నడిపించుకోవాలి. పాపాలు కషవించినట్లు నా భర్తకు స్థిరతవాం కలిగించారు. శుదీ�కరణ జరిగినందన వాగ్దానాల పట్ల మాకు నమ్మిక కలిగింది. గతంలో నా భర్తలేని ఇంట్లో లేకుండా చిన్న రకుల పషడడులో ఉంటు చిన్న ఉద్యోగం ద్వారా సంపాదిస్తు భడడ్లను పోషిస్తూ ఎవరిపై ఆధారపడ కూడదని తలంచాను కాని నా భడడ్ల చదువు కొరకు నా వాళ్ళు సహాయపడ్డారు. వారు మంచి స్థితిలో ఉన్నారు. నాకు లోబడి జీవిస్తూ భక్తి గల జీవితాన్ని జీవించుట నేరచుకున్నారు.
నా భర్త రాక కోసం ఓరుపతో జీవిస్తూ పెద్ద భవనంలో జీవించిన జీవితాన్ని వదలి పేరికాన్ని సీవాకరించాను. 70 రూపాయలు ఉంటే గొప్ప ఆస్తి అని తలంచేదాన్ని. ఇప్పుడు లక్షలకు వార్సురాలనయయాను. నలుపు తెలుపుగా మారనట్లు చెడు కొట్టివేయబడి మంచి నిలిచింది. సమాధాన కరతయగు క్రీస్తు మా కుటుంబాన్ని రక్షించి నిలబైటాటరు. మా సంఘ పాస్టు ప్రార్థనలు ్ర్రేమాభిమానాలతో పాటు గ్రేస్ ఆంటీ, బేభ ఆంటీ, విజయ ఆంటీ రమా ఆంటీ మరి కొందరు విశ్వాసులంతా ఎడతెగని ప్రార్థనలు ఆప్యాయతతో కూడిన ఆదరణ మాటలు నాకు ఎంతో }రట కటిగించి ధైర్యాన్ని ఇచ్చాయి. వీరి వల్ల ఒంటరితనంలో ధైర్యంగా బ్రతికాను. అమ్మ, నాన్న ప్రార్థనలు ప్రాకారంగా కంచు కోటగా నా కుటుంబాన్ని సంరక్షించాయి. నా భర్త గానీ నేను గానీ ఆత్మహత్యకు గురి కాకుండా ప్రభువే కాపాడారు. 51
సజీవ సాక్ష్యములు
""బలులనైనను నైవేద్యములనైనను నీవు కోరుట లేదు, దహన బలులనైను పాప పరిహారార్థ బలులనైనను నీవుఉ తెమ్మనలేదు. కీర్తనలు 40:11
నా భర్త మారుపను నేను నమ్మినను నా పెద్దన్నయ్య సుధాకర్కు నమ్మకము కలిగిన తరువాత నా భర్తకు వ్యాపారాన్ని పూర్తిగా అప్పగించారు. అందరు తిరిగి గౌరవంగా ఆప్యాయంగా నా భర్తను తమ హృదయాల్లో ఇంట్లో చేరచుకున్నారు. గతాన్ని ఆలోచిసేత నన్ను ప్రభువు ఎలా జీవింప చేశారోనని తలంచి ఎంతో స్తుతిస్తాను. చాఆ ఆశ్చర్యంతో సాకషమస్తూ జీవిస్తున్నాను. నా కన్నీరు ముత్యాలుగా మార్చాడు. అట్టి దేవుని ప్రేమ చాలా గొప్పది. నా భర్త తోబుట్టువులంతా నన్ను చూచినపుడు ""అవ్మా, శాంతి నీవు నమ్మిన దేవుడు నిజముగా ఆశ్చర్యాలు అద్భ�తాలు�� జరిగించువాడని స్వయంగా సుబ్బారావును చూచి ప్రశంశిస్తామని తెల్పారు. నన్ను నా ఓరుపను కొనియాడారు.
నేడు వస్త్రలతలో 500 షాపులంటాయి. ఈ రోజు నా భర్తను వారి మధ్య ఉన్నత స్థానములో నిలబైటాటరు. చెదరగొట్టిన వారిని సమకూర్చువాడు. దార పర్చిన వారిని తిరిగి నడిపిస్తారు. వ్యాపారసు�ల కమీటిలో ఒక ప్రాముఖ్యమైన పదవినిచ్చి గౌరవిస్తున్నారు. తృణీకరించబడిన వ్యక్తిని యోగయనిగా ఎంచారు. దేవునికి అసాధ్యమైన దేవైనా కలదా? దేవుడు హెబ్రీ 11వ అధ్యాయంలో చెప్పబడిన విశావాస్ వీరుల జీవితం కనబడని వాటిని నిరీక్షించి పొందినవార తెలియని అనుభవాలలోనికి నడిపించగలిగారు. పసైతాను బైదిరింపులన్నీ ఒక్కవ్ముడిగా చేదించు శక్తిగలవాడు. ఆపతాకలములో నవ్ముకొనదగిన సహాయకుడు నా తల్లిదండ్రుల కన్నీటి ప్రార్థన నా జీవితానికి ప్రాకారంగా నిలిచింది. పెద్ద వయసులో వారిద్దరు చెరొక గదిలో నా జీవితము బాగుపడాలని ప్రార్థించుట గమనించే దానిని. వారిద్దరు నా స్థితిని బట్టి కృంగిపోయి బయటకు కూడా వెళ్ళుట తగిగంచేశారు.
అమ్మ మాటలు కొండంత ధైర్యం కలిగంచేవి. కుటుంబ ప్రార్థన ద్వారా అందరము విప్పి మాట్లాడుకొని అవకాశం కలేగది. వాక్య ధ్యానము ప్రార్థనతో పాటు సమాధానముతో జీవించగలిగాము. మా బంధువులు స్నేహితులు ఉమ్మడిగా జీవించు �క్యతను చూచి చాలా ఆశ్చర్యంతో ఎలా సాధ్యవైంది. అని ప్రశ్నించేవారు. వస్త్రలతలో ధైర్యంగా శాంతి పేరు పెట్టబడిన షాపులో విగ్రహాలన్ని తొలగించి పూర్తిగా బైబిలు వాక్యాలు నింపారు. ఎన్నో పుస్తకాలు కొని స్వయంగా భక్తిని పెంచుకోగలాగరు. రైలు ఎకికతేనే గమ్యం చేరుకోగలము. ప్లాటు ఫారంపై నిలిసేత వెళ్ళలేము. క్రీస్తుతో నడిేసతనే ఆయన ఔన్నత్యాన్ని గుర్తించగలము. మన హాృాదయములలో దేవుడంటే ధైర్యం సమాధానం లభిస్తాయి. సమస్యలకు పరిషాకరము ఉన్నా లేకపోయినా యేసు చాలను. లోకాన్ని జయించిన క్రీస్తు మన రక్షకుడు అది చాలు. మన విశ్వాసాన్ని బల పరచుటకే శ్రమలు అనుమతిస్తాడు. నా సాక్ష్యము ద్వారా విశ్వాసాన్ని బలపరచుటకు ్రశమలనిచ్చి విడిపించారు. దేవునికే మహిమ కలుగును ఆమెన్.
52

సాక్ష్యం 5. ఎంత పాపినైనను యేసు చేరచుకొనును
అంతటా చాటించే జీవితమచ్చిన క్రీస్తు
స్తుతిపాత్రుడు.
సుబ్బారావు , విజయవాడ
""ఇరుకులో నాకు విశాలత కలుగజేసినవాడవు నీవే��కీర్తనలు 4:1
ప్రభువైన యేసు నామము సదా స్తుతి నొందును గాక.
నా పేరు సుబ్బారావు. నా సాక్ష్యము పంచుకొను భాగ్యము
దేవుడిచ్చారు. మీకు నా వందనాలు. నేను గుంటూరు వాస్తవ్యుడను.
1963 సం��లో జన్మించాను. ప్రముఖ వ్యాపారవేత్త చింతలపుడి
బుచ్చిరంగారావు. ఏకైక పుత్రిక శాంతితో వివాహము జరిగింది.
విజయవాడలోనే స్థిరపడ్డాము. నాకిద్దరు బిడ్డలు జన్మించారు. గతంలో మెడికల్ వ్యాపారములో ట్రైనింగు తీసుకున్నాను. మందుల పంణీలో పని చేసేవాడిని చెడు స్నేహితుల ప్రభావంతో దగ్గమందు మత్తు కలిగించేది. గనుక దానిని అధిక పాళ్ళలో సేవించి మత్తుగా జీవించుటకారంభించాను. నా కుటుంబ జీవితాన్ని నేనే బుది�హీనత వల్ల పెళ్ళగించుకున్నాను.
మా మామగారు చాలా పరువు పలుకుబడి కలిగిన వ్యక్తి నలుగురు ముత్యాల వంటి కుమారులు తగిన కోడళ్ళతో ఉమ్మడి కుటుంబంగా, ఎంతో అన్యోన్యతతో జీవించి అందరికి ఆదర్శవంతంగా జీవించే వారి మధ్య నేను చనిపోయిన వ్యక్తిగా ఇమడలేక పోయాను. నన్ను ఆ ఇంట్లో గౌరవంగా ఉంచుకోలేని వ్యసనక్రాంతునిగా నిలిచాను. చివరకు ఇల్లు వదలి ఏడు సుదీర్ఘ సంవత్సరాలు భార్యను భడడ్లను వదిలిపెట్టి దార ప్రాంతాలకు వెళ్ళిపోయాను. గాడులేని పక్షిగా ఎన్నో విభన్న వ్యాపారాలలో నష్టపడి ఏకాకిగా మతతులోనే జీవించి తీరని దు:ఖాన్ని శాంతికి భడడ్లకు కలిగించి బాధపెటాటను.
దేవునికి మనుష్యులకు విరోధముగా తప్పిపోయిన కుమారుడు ఆస్తిని ఖరచు చేసి తినడానికి పందుల పొట్టు ఆ్రశయించినట్లు నేను మారాను. ఆహారము లేకపోయినా పర్వాలేదు గాని మత్తు పదార్థము కావాలని తపించాను. అతతమామలకు నలుగురు కుమారులలో పాటు ఐదవ కుమారునిగా సకల మర్యాదలు పొందిన నేను అన్ని విధాల మరుదుల సహకారముతో 53
సజీవ సాక్ష్యములు వ్యాపారం ఆరంభించాను. నా అలవాట్లు వారికి భిన్నంగా ఉండేవి. చివరకు నా సోదరునితో కూడా వ్యాపారము ఆరంభించి చాలా తీవ్రంగా నష్టపడాను. నా చేతి పని ఏది చేసినా సతప�లితాలు కనిపించేవి కాదు. శాంతి తోబుట్టువులకు శాంతిపై వల్లమాలిన ్ర్రేమాభిమానాలండేవి. ఆమెను బట్టి నన్ను చేరదీసి సరిచేసి పైకి తేవాలని చాలా ప్రయత్నించారు. నేను తెగిన గాలిపటం వలై విభిన్న వృతతులు చేపట్టి చివరకు హైదరాబాదులో చివరలో భ.భ. నగర్లో మల్లులో పనికి నియమంచారు. పని మాత్రము చాలా బాధ్యతతో నిర్వహించేవాడిని. జన సంచారములోనికి ప్రవేశించాలంటే 5 కి.మ. దాటి రావలసి వచ్చేది. నేను నా భార్య భడడ్లతో కాపురముండదలచగా అత్తగారు శాంతి బిడ్డలు ఆ ప్రాంతం చేరి నివాసయోగ్యము లేనందన సామాను తీసుకొని తిరిగి వెళ్ళిపోయారు. వాళ్ళను పంపి త్వరలో మల్లు వ్యాపారము వదులుకొని వెళ్ళుటకు ప్రయత్నించగా నన్ను బందీిని చేసినట్లు పసక్యూరిటిని పెట్టి నా పని చేయించుకున్నారు. యజమాని పఘరో కంటే కరి�నుడిగా ప్రవర్తించేవాడు. ఆఫీసు తని�కి వచ్చిన ఆఫీసర్లు నా పరిస్థితి గుర్తించారు. గ్రద్ద తన పిల్లలను రెక్కల చాటున దాచి సంరక్షించిన రీతిగా నా జీవితాన్ని దేవుడు బభ్రదపరిచేవాడు. నాకు తిరుగ డబ్బులిచ్చి నన్ను విడిపించి హైదరాబాదు రోడడుకు చేర్చి మేలు చేశారు. ఆపతాకలములో నవ్ముకొన దగిన దేవుడు నా అత్తమామలు, నా బార్య భడడ్ల అవిరామ ప్రార్థనల వల్లనే ఈ అద్భుతం సంభవించింది.
పేతురు చెరలో ఉండగా సంఘము అత్యాసక్తితో ప్రార్థించగా సంకెళ్ళు విడిపోయిన రీతిగా ప్రభువు నా పట్ల దయ చూపాడు. నా బలహీనత వల్ల చాలా శ్రమలు ఎదురొకన్నాను. ఆ తరువాత మ్రదాసులో పెద్ద రగస్టు హౌస్ సంరక్షించే ఆఫీసరు పదవి లభించింది. ఏ లోటు లేదు. కోరిన డబ్బు కోరిన మంచి భోజనమున్నను ఆకలి ఉండేది కాదు. సంతృప్తి నెమ్మది శాంతి లేదు. ఏదో అసహనము, తీవ్రమైన లోటు, చింత, దిగులు ఆవరించేది. ఆ తరువాత అనంతపురం చేరాను. ఒక సంస్థకు ఇన్చారి�గా ఉంచారు. కాషియర్ పోస్టు నమ్మకంతో ఇచ్చేవారు. దేనిలో స్థిరతలేని నాకు స్థిరత కలిగింది. కృపానిధి సంఘంలో దైవజనులు కీ.శే. జేకబ్ జాన్ గారు వారి సతిమణీ సంఘ సరభయలలో సంఘ ప్రార్థనలు నిరంతరము చేస్తూ శాంతికి వైర్యం చెప్పుచూ ఆదరించేవారు. ముఖ్యంగా నా భార్య ్ర్రియవైనదిగా గొప్పగా నా పట్ల చూపిన ప్రేమ చేసిన ప్రార్థన మరువలేను. చివరకు పలువిధ పధములు చేరి పఘలితం లేక దేవుని ప్రేమించిన నా భార్య సంఘాన్ని చేరాను. నా బావమరిది. డాకటరు గిరి గారు కౌన్సెలింగు ఇప్పించాలని 2007 వ సంవత్సరము విజయవాడలో ప్రయత్నించారు. ఇవన్నీ వ్యర్థము క్రీస్తు రక్తము ప్రతి పాపమునుండి విమోచన కలిగిస్తుందన్న సత్యము శాంతి నమ్మి ప్రార్థించి నా మారుప్రై చాలా నిరీక్షించింది. 2007 మార్చి 27వ తేదిన నేను నా పాపల కొరకు పశ్చాత్తాప్ పడి క్రీస్తును హత్తుకున్న రోజు క్రీస్తుతో అభయము పొందాను. కానీ నా
54 స్వకీయులందరికీ నా మారుప పట్ల నమ్మకం కలుగలేదు. నన్ను అన్ని కోణాల నుండి గమనించి పరిక్షించారు. ఎక్కడ తృణీకరించబడి అవమానించబడాడ్నో అదే స్థలములో గొప్ప దీవెనకరవైన జీవితం నన్ను ఆహ్వానించింది. ఎవరైతే వారింట్లో నివసించడానికి సమ్మతించలేదో వార ఆప్యాయంగా నన్ను చేరచుకున్నారు. అది దేవుని కార్యము. మా శాంతి పెద్దన్నయ్య సుధాకర్గారు వస్త్రలతలో 14వ నంబరు షాపు శాంతి పేరున ఉండగా మామగారి మరణం తరువాత ఆయన నిర్వాహిస్తూ నాకు పనిని నేర్పించి నా మీద పూర్తి నమ్మకమేరపడిన తరువాత ఆ పనులు భారము నేడు నాపై ఉంచారు. సుదాకర్గారు సాధారణంగా ఎవరినీ నవ్మేవారు కాదు. రెండు సంవత్సరాలలో వ్యాపార మెలకువలన్నీ నేరచుకున్నాను. క్రీస్తును వెంబడించి బాప్తిస్మ అనుభవం కృపానిధి సంఘంలో పొంది గొప్పగా వాక్యం బోధించే దైవజనుల సహవాసంలో ఆత్మీయంగా కూడా తర్ఫీదు పొందాను.
""నేనును నా ఇంటివారును యెహోవాను సేవిస్తాము�� మాటను బట్టి క్రీస్తును వెంబడిస్తూ ఉమ్మడి కుటుంబంగా అందరము కలిసి మామగారు అత్తగారు బ్రతికిన రోజుల్లో కలిసి పాటలు పాడి వాక్యం ధ్యానించి ప్రార్థించుకొను క్రమంలో ప్రభువు మహిమార్థము జీవిస్తున్నాము.
ప్రభువు ఆశ్చర్యకరుడు, ఆలోచనకరత బలవంతుడైన దేవుడు, నితయడగు తండ్రి, ఆయనే నా రక్షకుడు. అద్భుత రీతిగా ఇరుకున మొఱ్ఱ పెట్టగా విశాల స్థలంలో నాకు ఉతతరముచ్చిన శక్తిమంతుడు. నా పాప ఉన్నత విద్య చదివి ఇంజనీరుతో వివాహము తరువాత అమెరికాలో స్థిరపడ్డారు. రెండవ పాపను కూడా గొప్పగా స్థిరపరిచారు.
""పర్షిరాజు తన గాడు లేని తన పిల్లలపైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయునట్లు యెహోవా మాత్రమే వానిని నడిపించెను. పొలముల పంట వానికి తినిపించెను�� దివాతి 32:11-13
పక్షులకు రెక్లతో ఎగురుట నేరుపటకు తరీప�దునిచ్చిన రీతిగా గాడు చెదర గొట్టి నన్ను ఆయన అలింగనముతో చేరచుకొని ఆదరించి ఓదార్చి కనుపాపగా నన్ను కాపాడుచున్నారు. నన్ను తృణీకరించిన వారితో ఆప్యాయతతో వ్యాపారాన్ని సమర్థవంతంగా నడిపి ఉపకారిగా నన్నుంచారు. కృపానిధి సంఘం ఏరపడిన విధము ఏడు మంది విశ్వాసుల కన్నీటి ప్రార్థనా పలితంగా అనేక హిందా కుటుంబాలు క్రీస్తును నమ్మి స్థిరపడి నాలాంటి వారి ఆత్మీయ అభివృద్ధికి తోడపడుట నా భార్య ఒంటరి జీవితంలో ఆదరించుట దైవజనులు జాకబ్ జాన్ గారి మరణము తరువాత వారి బిడ్డలు రెట్టింపు ఆత్మాభిషేకముతో ఆ సంఘం నడిపించుటను బట్టి దేవుని స్తుతిస్తున్నాము. గ్రేస్ ఆంటీ, బేభ ఆంటీ, విజయ ఆంటీ రమా ఆంటీ మరి కొందరు విశ్వాసుల ఎడతెగని ప్రార్థనల సహకారంతో విశ్వాసులందరిని ప్రేమిస్తూ మమ్ములను కూడా ప్రార్థనల ద్వారా నిలబైటాటరు. గత చేదు అనుభవాలలో, అపజయాలలో నా పక్షంగా 55
సజీవ సాక్ష్యములు ఏ లాయరు కూడా పనిచేయు అవసరత రాలేదు. ఎన్నో సంవత్స రాలుగా మత్తు పదారా�లను సీవాకరించినా నా అవయవాలు పాడవలేదు. ఈ అనుభవాలన్ని దేవుని చిత్తంలో అద్భతంగా నన్ను వెదకి రక్షించు క్రీస్తు చూపిన అపార ప్రేమను తలస్తాను నా సాక్ష్యము మీకు మేలుగా ఉండాలని మీ కోసం ప్రార్థిస్తున్నాను.
నా స్వకీయులంతా ఇంకా దేవునిని ఎరుగని విగ్రహారాధనలోనే ఉన్నారు. వారి రక్షణ్రై ప్రార్థిస్తున్నాము. గమ్యము గుర్తించక వృధాగా కాలము గడుపుచూ మత్తు పదారా�ల మత్తులో నా భార్య భడడ్లను వదలి 7 సంవత్సరాలు నిర్లక్ష్య జీవితం జీవించి నన్ను క్షమించి నన్ను ప్రేమించి గొప్ప కుటుంబాన్ని వదిలి చిన్న రకుల పషడ్లో నా భార్య వదలి చిన్న రకుల షేడ్లో నా భార్య తలదాచుకొని ఇబ్బందులు పడి ఆత్మాభిమానం నిలిచి, కన్నీటితో ప్రతిదినము నిరీక్షిస్తూ క్రీస్తును నమ్మి తప్పక నన్ను మార్చి కుటుంబంలో చేరుస్తారన్నా సుదీర్ఘ నిరీక్షణ పఘలించుట నా జీవితంలో ముఖ్యమైన అద్భుతము చెడిన నేను మారుట రెండవ అద్భుతము. నా కొరకు ప్రార్థించిన కృపానిధి సంఘముకు నా వందనాలు. దేవునికే సదా మహిమ కలుగును గాక. అందరము నిత్య రాజ్య వార్సులము కావాలని ప్రార్థిస్తున్నాను.
56

సాక్ష్యం 6. అద్భుతాలు చేయు దేవుడు నా రక్షకుడు
్రపీతవ్ చీలి, అమెరికా
నాకు మొఱ్ఱపెట్టుము నేను నీకు ఉత్తరమిచ్చెదను. నీవు గ్రహింపలేని
గొప్ప సంగతులను నీకు తెలియజేతను�� యిర్మయా 33:3
మాట నెరవేరచు దేవుడు యెహోవా అను నామము గల దేవుడు
పసలవిచ్చాడు.
ప్రభువు దివ్య నామములో మీకు శుభములు కలుగును
గాక!
నా సీవాయ అనుభవములను మీతో పంచుకొను ధన్యత ఇచ్చిన
నా క్రీస్తుకు వందనములు సమర్పిస్తున్నాను.
నేను సామాన్య ప్రైస్తవ కుటుంబంలో జన్మించాను. నా
తల్లిదండ్రుల వివాహ జీవితంలో 9 సుదీర్ఘ సంవత్సరములు సంతానము లేనివారుగా జీవించగా అమెరికా నుండి సువార్త సేవార్థము మా ప్రాంతమునకు విచ్చేసిన మషనరీల బృందము నా తల్లి కొరకు ప్రార్థించారు. వారి ప్రార్థనా పఘలితముగా ఆ తరువాత సంవత్సరములో నేను జన్మించాను. తిమోతి జీవితంలో అతని అమ్మమ్మ గారి ప్రభావము వల్ల అతని భక్తి జీవితము గార్చి పౌలు ప్రతికలలో వివరించిన రీతిగా నా రక్షణానుభవానికి నా అమ్మమ్మగారు కీలక పాత్ర వహించారని తెలుపట్రంతో ఆనందిస్తున్నాను. మా ప్రాంతంలో డి^్ర చదువు పూర్తి చేసుకొని హైదరాబాదులో ఉన్నత విద్య కొరకు వెళ్ళాను. మంచి భక్తి గల కుటుంబము నుండి వచ్చిన ఆ�వ్తో వివాహము విజయవాడలో జరిగింది.
ఉద్యోగము నిమిత్తము క్రొత్త కాపురము హైదరాబాదులో ఆరంభించాము. బాల్యము నుండి సర�్బతు దినము పరిశుద్ధముగా ఆచరించాలని నేరచుకొన్నందన ఆ సమీపంలో దైవ వాక్యము, ప్రార్థనా సహవాసము పరిశుద్ధాత్మ ఉనికి గల అపసం;్లస్ ఆఫ్ గాడ్, ఎ.జి. చర్చికి వెళుిటకారంభించాము.
నయా లైఫ్ ఎ.జి. చర్చి సంఘ ఆరాధనలు చాలా ఉజీ�వముగా ఉన్నందన మేము చాలా ఆనందముగా సంఘ కార్యకలాపాలలో పాలుగనేవారము. దేవుని కృపవలన 1995వ సంవత్సరము వివాహము జరిగిన తరువాత 1999లో అమెరికాలో నివసించు ధన్యత లభించింది. నయా జైర్సి అమెరికా చేరిన వెంటనే మరల మంచి సంఘమునకు వెళ్ళు ధన్యత కలిగినది. ఎవాంజిల్ చర్చి సాకచ్ పప్లయిన్ లో పాస్టు రకవిన్ బ్రైన్నన్ గారి ఆధ్వర్యంలో జరికగ 57
సజీవ సాక్ష్యములు సంఘ పరిచర్యలో వారి విలువైన వాక్య పరిచర్య ద్వారా ఆత్మీయముగా చాలా సాపర్తి పొందాను.
ఆయన భక్తి జీవితము నాకు చాలా ఆదర్శంగా నిలిచింది. ఆయన నాకు రోల్ మాడల్గా నిలిచారు. ఆయన నిర్వాహించే విభిన్న సంఘ కార్య్రకమాలలో చురుకుగా ఆసక్తిగా పాలుగనుచూ క్రీస్తు ప్రభునిలో అతి సన్నిహిత సంబంధం కలిగి ఆత్మీయముగా ఎదిగాను. వేదికపై మనిపసీట, సండే సాకలు కార్య్రకమాలు రాయల్రాంజర్, హోమ్ కేర్ గ్రాపు వారికి లీడరుగా విధులను సమర్థవంతముగా నిర్వాహించసాగాను. సంఘంలో డ�కన్గా పదవి సీవాకారము రెండు పర్యాయములు చేయగలిగాను. వి.భ.యస్. తరగతులు నిర్వహణ జూనియర్ బైబీలు కివాజ్ నిర్వాహించే కోచ్గా పని చేసి దేవుని పరిచర్యలో ఆనందించేవాడిని.
అమెరికా ప్రయాణము చేయుటకు ముందుగా వివాహము మరుస్టి సంవత్సరము 1996లో మేము సికిందాబాదులో ఉన్న రోజులలో మాకు ఒక కుమారెత జన్మించింది. ఆమె పేరు కార్లిన్. ఎప్రిల్ నెలలో పుట్టిన ఆ చిన్నారి పాప సామాన్య రీతిగా అందరి పాపలవలై ఆరోగ్యంగా అందరూ ఆనందపే స్థితిలో లేదు. మానసిక బుద్ధి మాంద్యం గల భడను పొందాము. ఆమె పుట్టిన ఐదవ రోజుననే కామెర్ల వ్యాధి మెదడు నుండి కాళ్ళ వరకు వ్యాపించింది. వెంటనే ఆమెను ఎమరె�న్సీ ట్రీట్వెంట్లో ఇంటైన్సివ్ కేర్ ద్వారా ప్రత్యేక వైద్యం చేయు అవసరత కలిగింది. నా భార్య పాలు పట్టించే అవకాశం కలుగలేదు. �.సి.యు కిటికి గుండా దారం నుండి గమనించుట తప్ప ఏమ చేయలేని అసహాయతలో దు:�ంచేవారము. డాకటర్లు ఆమెను గమనించి 50 శాతం మాత్రం జీవించే అవకాశం ఉ న్నదని చెప్పారు. ఎంతో నమ్మకముగా దేవుని ప్రేమించి వెంబడించే మా జీవితములలో ఈ పరిస్థితిని ఎందువలన ఎదురొకనవలసి వచ్చిందో ఏ మాత్రము అర్థము కాలేదు.
మేము దర్శంచుచున్న సంఘమంతా అత్యాసక్తితో పాప కొరకు ప్రార్థించారు
జీసస్ కాల్స (యేసు పిలచుచున్నాడు) అనే పేరు గల ప్రార్థనా గోపురమునకు ప్రార్థన కావాలని ఫోను చేశాము. ఆ స్థలములో నున్న ప్రార్థనా యోధులు ప్రార్థించారు. డాక్టు వైద్య పరీక్షలు జరుపుచూ పాపలో ఉన్న రక్తము మారుప చేయాలని క్రొత్త రక్తము తాజాగా ఎకికంచాలని తెల్పారు. "ఒ� గ్రాపు రక్తము అవసరముంది. నేను ఉద్యోగము చేయు సంస్థలో లాన్ అడ్మినిపేసటటరు హె�దాలో నాతో పని చేయువారికందరికి నెట్వరుక ద్వారా బ్రాడ్ కాస్ట చేయడం ద్వారా 400 వందల మందిలో ఇద్దరు 600 మ�్ల �టర్ల రక్తము దానము చేసారు. ఈ రక్తము మార్పిడ� చేయు విధానాన్ని నా కళ్ళతో చూడలేక దారంగా నిలిచాను. కొన్ని రకాల గొటాటలు కడుపులోపలికి కొన్ని బయట అమర్చగా రక్త మార్పిడి సవ్యంగా సాగినందున కాసత కుదుట పడగానే 12 రోజులు గడిచాయి. ఈ సంఘటన నా జీవితములో గొప్ప అద్భుతముగా భావిస్తాను. మరణపు అంచన చేరిన పాప సజీవంగా మాకు లభించింది. ఈ శ్రమ బాధ అంతయు విశావాస జీవితంలో అభివృద్ధి చెంది పరిణతి గల విశ్వాసులుగా
58 మమ్ములను నిలిపింది. ఆయన చెంత చేరి ప్రార్థించుటలో మెళకువలను పొంది ఆదరించబడ్డాము.
అంగవైకల్యముతో పాటు గండెల్లో రంద్ధము ఉన్నదని డాకటర్లు పరీక్షల ద్వారా గ్రహించి, పాప వయసు కనీసము ఒక సంవత్సరము కావాలన్నారు. ఆపరషన్ నిర్వాహించదలిచారు. మేము ఎడతెగక ప్రార్థించేవారము. ఆ తరువాత సంవత్సరము యేసు పిలచుచున్నాడు పరిచర్యల అధినేత డి.జి.యస్. దినకరన్ గారు మరణాంతరము వారి కుమారుడైన పాల్ దినకరన్ గారు నిర్వాహించే సంస్థ వారు రాజమండ్రిలో జరిగిన మహాసరభలకు వెళ్ళి ఆరాధనలో పాలుగన్నాము.
రెండవ అద్భుతము :- మేము పాపకు ఆపరషన్ చేయించుటకు ప్రయత్నించు రోజులలో ప్రార్థించుట ప్రాముఖ్యమని ఎంచి ప్రార్థించి, దైవజనునిచే ప్రార్థనలు చేయించిన పఘలితంగా ఆమె గండెలో రంద్ధము పూర్తిగా పూడిపోయింది. అది మా జీవితాల్లో రెండవ అద్భుతంగా నమ్ముతాము. హైదరాబాదులో నున్న పిల్లల డాక్ట్ల సలహా మేరకు మనో వికాసంలో బాల బాలికలకు ప్రత్యేక తర్ఫీదు అందించేసంస�లు అమెరికాలో ఉంటాయని ఆప్రాంతము వెళ్ళు ప్రయాత్నాలు చేయాలని డాకటర్లు తెలిపారు. ప్రభువు మహా కృప వల్ల నా ఉద్యోగరీత్యా అమెరికా చేరిన పాప్రై ప్రత్యేక వసతి గల సాకలులో చేర్పించగలిగాము. నేడు మా పాప కార�న్ 20 సంవత్సరాల యువతి సీపచ్ రావాలని థెరపీలో తర్ఫీదు పొందుచూ సాకలుకు వెళ్ళి చదువుకొనుచున్నది.
ప్రత్యేక శ్రద్ధ వహించే సాకలు ద్వారా కంప్యూటరు, �పాడ్ ఉపయోగించుట నేరచుకొన్నందన ఇతరులతో సమాచారం పంచుకొనుట అందుకొనుటలో సంతోషించగలుగుచున్నది. ఉద్యోగముచే యుటైట్లు అనే ప్రోగ్రాములో చేరి నేరచుకొనుచున్నది. 2017 �న్ నెల నాటికి ఆ చదువులో గ్రాడయయేషన్ తీసుకొనుటకు సిద్ధపడుచున్నది. ఆటల పోటీలలో కూడ పాలుగనుటకు ట్రైనింగ్ తీసుకొన్నది. 2016 మేలో ప్రత్యేకంగా పాప వంటి వారికి నిర్వాహించే ఆటల పోటిలలో కూడా పాలుగనుటకు పేరు నమోదు చేసుకొన్నది. దేవుని ప్రత్యేక చిత్తము ఆయన అద్భుత హస్తము మమ్ములను స్రకమంగా నడిపించుచున్నదని చాలా స్పష్టంగా గ్రహించగలుగుచున్నాము. మా పాప కార్లిన్జన్మించినది మొదలు నేను నా భార్య క్రీస్తుకు అతి సన్నిహితముగా జీవించగలుగుచున్నాము.
20 సంవత్సరముల క్రితము నేడు మేము చూస్తున్న దృశ్యాన్ని చూడలేకపోయాము గానీ, అద్భుత దేవుడు మమ్ములను ఆశ్చర్యరీతిగా నడిపించుచున్నారు. ""యెహోవాను బట్టి సంతోషించుము ఆయన నీ హాృదయవాంచ్లిను తీర్చును�� కీర్తనలు 37:4
డాక్టు పాల్ దినకరన్ గారి సందేశములలో ఒకసారి మార్త, మరియుల అనుభవాలను వివరించారు.
""ప్రభవా మీరు ఉండి ఉంటే లాజరు చనిపోయేవాడు కాదు కదా�� అనే మాటను యేసుతో 59
సజీవ సాక్ష్యములు వారు వ్యక్తము చేశారు. మరియు మార్తల అభిప్రాయంలో 90% లేదా 95% లాజరు తిరిగి బ్రతకగలడేమో అనుకున్నారు గాని 100% తప్పక జీవిస్తాడని అనుకోలేదు. గాని మన నమ్మకము దేవుడు చేయగలడని దృడింగా నవ్మాలి. అపనమ్మకములేని విశ్వాసాన్ని దేవుడు మన నండి కోరుచున్నాడు.
""మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవునియందు విశ్వాసముంచుచున్నారు. నాయందును విశ్వాసముంచుడి. నా నామమున మీరు ననన్నేమ అడిగిననా నేను చేతను�� యోహాను 14:1, 14
డాకటర్ పాల్ దినకరన్ గారి పరిచర్యలు వారి అద్భుత ప్రార్థనలు నా జీవితంలో గొప్ప ఆశ్చర్యకార్యములను అందుకొను ధన్యత ఇచ్చినందన వారి పరిచర్యలను అభినందిస్తున్నాను. దీనిని బట్టి దేవునికి సదా మహిమను చెల్లిస్తున్నాను. వీరి పరిచర్యల పఘలితంగా అనేకులు అభాగయలు గొప్ప అద్భుత ములను అనుభవించాలని దేవుని ప్రార్థిస్తు మనస్సారా కోరుకుంటున్నాను.
యిర్మయా 33:3 వాక్యమును బట్టి నాకు మొఱ్ఱపెట్టుము, నిగాడిడవైన గొప్ప అనుభవములను అందుకొనగలమని నేను నమ్మాను. దేవుడు ప్రార్థనలకు జవాబునిచ్చే సత్యమైన దేవుడు. నేను నమ్మిన క్రీస్తు నా కుమారెత జీవితంలో గొప్ప ఆనందం కలిగించారు. ఆమె మా జీవితాలను ప్రవేశించుటను బట్టి నేను నా కుటుంబము యేసునే సేవిస్తూ క్రీస్తు కొరకు ప్రతిచోట సాక్షులుగా నిలుపుచున్నారు. మా నిరీక్షణ మా ఆనందానికి ఆలంబన క్రీస్తు గొప్ప ప్రేమ ఆదరణగా చెప్పగలను. ఆదివారము ఉదయము ఇం^్లషులో ఆరాధనలకు వెళ్ళుట, కొన్ని సార్లు స్థానికంగా నయా జైర్సీలో ఉన్న లో నున్న తెలుగు వారు నిర్వాహించే సహవాసంలో పాలుగనుటకు ఆనందిస్తాము.
డా�� పాల్ దినకరన్ గారు మే 2016లో మా సహవాసంలో వాక్య పరిచర్య చేయు సమయంలో ఈ సాక్ష్యమును పంచుకొనే భాగ్యము కలిగింది.
డా�� పాల్ దినకరన్ గారి కుటుంబమునకు నా కృతజ్ఞతలు. యు.ఇ.సి.ఎఫ్. వారిచ్చిన అవకాశాన్ని బట్టి నా సాక్ష్యము వివరించిన ధన్యతకు వారికి నా వందనములు.
మనమంతా క్రీస్తు యేసుని మంచి శిష్యులముగా జీవిద్దాం! ఆమెన్
60