Chapter 15 of 17

సాక్ష్యాలు 47–52

కానంత అమాయకంగా ఉండేవారు. నా తల్లిని మమ్ములను చాలా

ప్రేమించారు. అమ్మను చాలా అభినందించేవారు. అమ్మ కట్టుకున్న చీరెలన్నీ

స్వయంగా నాన్న ఎన్నిక చేసేవారు. ఆమెను రాణీ ఈగ అనేవారు. నాన్నను

అమ్మ ఆక్సీజన్గా భావించేవారు. చివరకు మరణించక ముందు కోమాలోకి

వెళ్ళారు. చివరిగా ఆయన నోట నుండి వచ్చిన ఆఖరి మాట అమ్మను పిలిచే

ముద్దు పేరు జైన్నీ అంతే కళ్ళు ప్రాంతంగా మాతపడ్డాయి.

ఆయన మరణాన్ని అమ్మ, నేను, నా భర్త, చెల్లి స్వయంగా గమనించి

చూచాము. ఆయనకు లివరు పాడయినపుడు, కరతవుయముగా ఉన్నప్పుడు

దు:ఖ పడక పాటలు పాడేవారు. స్థానిక పాస్టు గారు తోబుట్టువులు, విశ్వాసులు

నాన్నను చూచుటకు వచ్చినపుడు నవువాతూ ప్రాంతంగా బాధను

అనుభవించుట చూచి చాలా ఆశ్చర్యపడి సేవ్ మీ జీవితము మాకందరికీ

విలువైన పాఠాలు నేర్పిస్తుంది. నిజంగా మీరు చాలా గొప్ప విశావాసీ. దేవుని

ప్రేమించే వ్యక్తిగా సాక్షిగానున్నారన్నపుడు నేను నాలో దేవుడు గొప్పవాడనేవారు.

అందరి ప్రశంసలు విన్నపుడు సేవ్ అనే పేరుకు గొప్ప ఆదర్శం చూపించు

క్రీస్తుకు ప్రియవైనవాడు మా నాన్న కద! అని చాలా గరివాంచి దేవుని స్తుతిస్తాను.

నేను నా తండ్రిని పరలోకంలో చూడాలన్న వాంచితో నిత్యత్వము కొరకు

నిత్యము సిద్ధపడుతున్నాను.

ప్రార్థన :-

పరలోకమందున్న మా తండ్రి, మా ప్రూ మా నాన్న వంటి అద్భుత

వ్యక్తిని నాకనుగ్రహించినందుకు వందనములు నీ ప్రేమ, నీ అదివాతీయ గొప్ప

తనాన్ని నాన్న ద్వారా చూపించారు. నాన్న మంచితనానికీ పునాది మీ ప్రేమ

అని నాన్న అంగీకరించి నిన్నే మహిమపరచుచా, నిన్నే ఘనపరచుటకు

ఇష్టపేవారు. నా ప్రభువైన యేసు క్రీస్తుకు సదా ఘనత మహిమ కలుగును

గాక. ఆమెన్.

డాడీ, నేను మవ్ములను దారం చేసుకొని ఎంతో హాృదయవిదారకంగా

మస్ చేస్తున్న బాధతో ఉన్నాను. కానీ మీరు నిత్యత్వంలో మంచి దేవుని చెంత

ఉన్నారని ఆనందిస్తూ, మీ దగ్గరకు వచ్చి మవ్ములను పరలోకంలో చూడగలననే

నిరీక్షణ కలిగి యున్నాను.

261

సజీవ సాక్ష్యములు

సాక్ష్యం 47. విలువైన జీవిత పాఠాలు నేర్పించిన నాన్న

దేవుని బహుగా ప్రేమించుట నేర్పించారు.

గ్రేస్ అపూర్వా, అమెరికా

""నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింప

గోరుచున్నాను�� కీర్తనలు 27:4

సర్వ సృష్టికి అధిపతిగా ఉన్న దేవుడు మా నాన్నను మా కొర్రై సృష్టించారు.

నాకు 29 సంవత్సరములు ఉన్నప్పుడు 2016వే నెల 6వ తేది ఆయన

మరణాన్ని దగ్గర ఉండి గమనించాను. ఇన్ని సంవత్సరాలుగా ఆయన సమర్థతను

అన్ని కోణాల నుండి వీక్షించాను. నేను నా తండ్రిని క్షుణణంగా తెలిసికోగలిగాను.

నా యుద్ధాలన్నిటిలో నాతోనే ఉన్నారు. ఆయన సున్నితంగా ్రకమశికషణనందించే

వారు. ఆనందంతో అవసరాలన్నీ సమకూర్చివారు. అతి శ్రద్ధతో పనిచేసేవారు,

ఆహ్లాదంగా హాస్య ధోరణితో తన చుటుట వారిని నవివాస్తూ సంతోషపరచు

మంచి వ్యక్తి ఆయన జీవిత పాఠాలు నేర్పించేవారు. ఆయన చెప్పిన ఒక

సత్యమేమనగా ప్రతి మానవుడు ఏదో పొరపాటులో పడవచ్చు గాని తిరిగి

లేచి సరిచేసుకొనుటలో అసాధారణ వ్యక్తిత్వము దాగి ఉంటుంది. అకషయతను

ధరించాలంటే మన తోటివారికి మన ఆశీర్వాదములు పంచుటయే. కషయవైన

అస్థిరవైన లోకానుభవాలు పొందాలనుకొనుట కషయవైనది, తాతాకలిక

సుఖాలను ఇచ్చేదని గ్రహించాలి నేను నా జీవితంలో చూచిన అనేక మందిని

గమనించగా మా నాన్న క్రీస్తును పోలి నడసతూ క్రీస్తు సావారూప్యంలోకి శ్రమల

ద్వారా క్యాన్సరు వ్యాధి ద్వారా రూపాంతరము చెందారని చెప్పగలను.

మా నాన్నను దర్శించుటకు వచ్చిన అనేకుల అభిప్రాయంలో సేవ్ నిజముగా

దేవుని హాృదయానుసారుడు. ఆయన శ్రమలో, బాధలో చూపుతున్న ఓరుప,

సహనము, నిబ్బరము, ఆశావాదము, దేవుని పట్ల అపారమైన ప్రేమ, మరణం

గురించి సరైన అవగాహన, పరలోకం గురించి నిరీక్షణ చాలా విలువైన సాక్ష్యము

262

తెలుపుతుంది.

""నాన్నగారి మరణ సమయంలో ఎందరో ప్రశంసలతో కొనియాడి తెలిపిన

మాటలను బట్టి ఒక పెద్ద కానావాస్పై చిత్రించినది మా నాన్న లక్షణములు

అని తలంచాను. నాన్న అసహన స్థితిలో పరండి బాధపడు సమయంలో నా

అక్క నన్ను మర్రించు రీతిగా సావార్థం లేని సేవలనందించి ప్రేమ చూపింది.

నా తల్లి మా నాన్న గారి పట్ల చూపిన ప్రేమ చేసిన పరిచర్య, నాన్న

శ్రమలో చూపిన ప్రోత్సాహము, సాపర్తి మేము ముగ్గురము కలిసి పంచుకొనే

తీయని జ్ఞాపకాలు, నాన్న దగ్గర నిలిచి చూపగల ఆప్యాయత మా బంధాన్ని

మరింత దృడింగా నిలిపింది. మా కుటుంబమంతా కలిసి పసంటరులో ఉన్న

పానీపూరీ తినుట వంటివి వ్రాయుటకు సాక్ష్యము కాగితాలు సరిపోవు.

లైకికంచలేని అనుభవాలు దాగివున్నాయి. శ్రమలలో ఆయన చూపించిన ఓరుప

బాల్యంలో నా తంటరి తనాన్ని భరించి, నా చేయి పట్టుకొని నడిపించిన

తీరు, తప్పు చేసినపుడు కృంగిన వేళ్లో అపజయములలో నన్ను లేపి నిలిపి

వెన్ను తట్టి చెప్పిన అనుభవాలన్నీ మరువలేనివి. నేను వెళ్ళు వంకర మార్గములు

సరిచేసి నేను క్రమంగా నడిచే ధన్యత ఇచ్చారు.

నేను కన్న కలలన్నీ నిరూపించుటకు చేయుతనిచ్చారు. ఆర్థింకంగా ఎలాంటి

అవసరమైన సంతోషంగా తీర్చారు. ప్రతిచోట ఆయన తన ఉనికితో ఉత్సాహ

పరిచేవారు. ఇంతటి గొప్ప వ్యక్తి కుటుంబంలో నేను ఒక భాగమై దేవుని

చిత్తంలో మధుర జ్ఞాపకాలను అందించిన దేవునికి నా నిండు కృతజ్ఞతలు.

ప్రియమైన డాడీ, నీవు వదిలిన జ్ఞాపకాలు, ఏరపడిన శూన్యాన్ని పూర్తి

చేయుటకు ఎన్నటికీ సాధ్యము కాదు. ఎన్ని ప్రశంసలు చెప్పిననా సరిపోవు.

నీ ప్రేమకు నేనెంతో బుణపడియున్నాను. పరలోకంలో నిన్ను చూస్తానన్న

ఆశ. నిరీక్షణ దేవుని బట్టి కలిగినందన నెమ్మది పొందగలను.

నా చేతులు చాచి ఒక పెద్ద అలింగనము చేసుకోవాలని ఉంది. నీ ప్రేమ

అపురూపం, అద్భుతము, నేను, అమ్మ అక్క కలిసి ప్రభువు ఇచ్చే ఆదరణతో

జీవిస్తూ నీతో గడిపిన మధుర స్మృతులతో నిలుస్తాము. గుడ్ బై డాడీ.

263

సజీవ సాక్ష్యములు

సాక్ష్యం 48. క్రీస్తు ప్రేమలో ఎదికగ గొప్ప అవకాశం

మా సేవ్ అంకుల్ ద్వారా ప్రభువు నాకిచ్చారు.

ప్రవీన్ కుమార్ పండిట్, (ేసవ్ అల్లుడు)

""నీతిమంతుని నోరు జీవపు }ట, నీతిమంతుని పెదవులు అనేకులకు

ఉపదేశించను�� సామెతలు 10:11, 21

ప్రభువు నామంలో మీకు శబభములు. నా వివాహము సేవ్ అంకుల్ గారి

ప్రథమ కుమార్తె ఆర్తిబభల్లాతో జరిగిన అనుభవం దేవుని చిత్తమని దృడింగా

నమ్ముతాను. నా మామ సేవ్ గారు నాకు గొప్ప స్నేహితుడు, ఆయన జీవితంలో

ఎన్నో విషయములు నేను అభినందిచదగినవి ఉన్నవి.

ఆయన తెలిపిన అనేక జీవిత విలువల్లో మొదటి విషయము చాలా ప్రత్యేకత

గలది ""నిజమైన ప్రేమకు అవధులు ఉండవు�� ఆర్థికపకంగా కానీ మర విధంగా

అయినా సర అవదిలేనిదిగా ఉంటుంది. ఇద్దరము కలిసి కొన్ని సార్లు వంట

చేసి ఆనందిచేవారము. కలిసి తినుట ఎంతో ఆహా�దకరము.

మరణము ద్వారా శాశ్వతంగా గుడ్ బై చెప్పుటకు చాలా బాధ పడాను.

కానీ ఆయన నేడు మంచి స్థలములో ప్రభువు చెంత ఉన్నారు. క్యాన్సరు

వ్యాధితో ఆయన పోరాడిన నాలుగు సంవత్సరములు నేను సమీపంగా ఉండి

గమనించిన విషయాలు ఏవనగా ఆయన మంచి పోరాటము పోరాడారు,

ఏనాడు నిరుత్సాహాపడలేదు, ఆశావాదంతో ఉండేవారు. సణుగుట, గొణుగుట,

దు:�ంచుట, బాధను కనబరచుట నేను చూడలేదు. ఆయన బాధలో భక్తితో

దేవునిని ప్రార్థించేవారు. ప్రతి ప్రార్థనలో కుటుంబంలో ప్రతి వ్యక్తి కొరకు

ప్రార్థన చేసేవారు. ఆయన మనససులో భావాలు స్వంత భడడ్గా భావించి

నాతో చెప్పేవారు. కొన్ని సార్లు ఇద్దరము కలిసి టి.వి. ప్రోగ్రాములు, ్రకికేట్

ఆటలను చూస్తూ ఆనందించేవారము. ఎంతో గొప్ప వ్యక్తిత్వము కలిగిన గొప్ప

మనసున్న వ్యక్తి, గొప్ప స్నేహితుడు, గొప్ప పఫిలాసపఘర్ అయిన అంకుల్ గారిని

వదలి ఉండాలంటే కష్టంగా ఉంది.

264

సేవ్ అంకుల్ చాలా ప్రేమ గలవారు. తన స్వంత బిడ్డలు తనతో ఉ

ండాలని ఆశిస్తూ అలాకగ బంధువులు, చిన్నలు అంతా తనతో ఉండాలని

ఆశించేవారు. మొదటిసారిగా ఒక రెసాటరెంటులో ఆయనను కలసుకొన్నాను.

మా అతతమామలతో మొదటిగా మాట్లాడిన సమయంలో వారి ఆప్యాయత,

వారు సౌమ్యంగా మాట్లాడిన తీరు నన్ను విపరీతంగా ఆకర్షించింది. నేను

భడియపడకుండా చాలా స్వేచ్ఛగా మాట్లాడే అవకాశమచ్చారు. వారికి

దేవుడిచ్చిన ఇద్దరు ఆడ్రిల్లలు తలాంతులను బట్టి ధైర్యసాహాసాలను బట్టి

చాలా ఆనందించి అతిశయించేవారు. వారి మాటలలో ప్రేమ, ప్రాధాన్యత

కలిగి జీవించాలి. గాని మనమధ్య ఆర్థిక అవసరాలు అవరోధాలు కారాదు.

అది నిజంగా గొప్ప సత్యము. ఆయన చేసిన ప్రార్థనలకు 100% జవాబును

దేవుని నుండి పొందగలిగిన స్థితిని నేను గమనించాను.

ఆయన విలువైన కుటుంబము ప్రేమ గల అనుబంధాలను గ్రహించి,

ఆయన వదిలిపెట్టిన అధరా�లన్నీ నేను అందుకొని నిలుపు బాధ్యత ఉంటుందని

నా నమ్మకము. సేవ్ అంకుల్ గారు, ఆంట,ీ ఇద్దరు కుమారెతలు ప్రేమగల

బంధంతో దైవభక్తితో, దైవ వాక్యాన్ని ఇతరులతో పంచుకొనుటలో అసక్తిని

నేను అభినందిస్తూ ఇంత విలువలు గల మంచి ఆప్యాయతను అందించే

సరభయలతో నేను బంధమేరపరచుకొనుటను బట్టి చాలా ఆనందిస్తూ దేవునికి

స్తుతి, మహిమ, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను.

మంచి ఆదర్శిములను మిగిల్చిన అంకుల్ గారు నా ఉద్యోగ ధర్మాలలో

ఇంటరావా సమయాలలో, గణనీయమైన సలహాలను ఇచ్చేవారు. అతి

సన్నిహితులైన తార్నాక పాస్టర్ అంకుల్ బెంగళూరులో మరణించిన

సమయంలో అంకుల్ సేవ్ చాలా దు:�ంచారు. గొప్ప ఆదర్శాలు గ్ల, దైవ

భక్తి గల సమర్థులైన నోబుల్ లక్షణాలు ఉన్న ఇద్దరిని పోగొట్టుకొన్నాము. నా

జీవితంలో సేవ్ అంకుల్ రోల్ మోడల్. వారిని నిత్యత్వంలో కలుస్తానన్న

నిరీక్షణతో ఉన్నాను.

మీ ప్రేమ్రై నా నిండు కృతజ్ఞతలు. గుడ్ బై అంకుల్.

దేవుడు మవ్ములను ఆశీర్వాదించను గాక. ఆమెన్.

265

సజీవ సాక్ష్యములు

సాక్ష్యం 49. ధనము లోక భోగాలు నిజమైన శాంతిని,

సంతోషాన్ని ప్రసాదించవు గాని క్రీస్తు నా

జీవితంలో చాలను అని నేర్పించారు.

గంగా,

""దేవుని స్తుతించుడి.�� కీర్తనలు 150:1

ప్రభువు నామములో మీకు శుభములు నా పేరు గంగా. బంగారము

పనిముట్లు చేయు కంసాలి వృత్తిలో ఉండేవాడిని. అన్య దేవతల పూజలలో

నా సమయాన్ని వినియోగించేవాడిని. నా వ్యాపారము మాడు పువువాలు,

ఆరు కాయలుగా వర్థిల్లి, చాలా మంది కస్టమర్లు నా షాపులో కొనుగోలు

చేసేవారు. నా వ్యాపారము అభివృద్ధి చెందింది. ధనము నేను కోరినట్లు

సమకూడింది. బైల్లము ఉన్నచోట చీమలు చేరినట్లు నా నలుగురు స్నేహితుల

ే్నేహాములో నా వ్యాపారము కీషణించుటకు మద్యపానము అలవాటు చేశారు.

వ్యాపారంలో దీక్షలో నుండి తొలగి త్రాగుడు వ్యసనములో నా ఆస్తిని

కోలోపయాను. కుటుంబ బాధ్యతలు నా ఖరచులపై ఆధారపడగా సర్వము

కోలోపయి అప్పుల పాలయయాను. నాతో స్నేహంగా ఉన్న స్నేహితులంతా

దారమయయారు. నిరాశ చెందగా జీవితములో ఆశ కోలోపయాను. నా జీవితం

దు:ఖంతో నిండిపోయి అసహాయ స్థితిలో ఉండగా మా మేలు కోర

సన్నిహితులు నాకు క్రీస్తు గొప్ప దేవుడనియు, పాపాల భారాలు మోస్తూ మనలను

రక్షించువాడని బైబిలు వాక్యము బోధించారు.

""ప్రయాసపడి భారము వెుయువార్లారా నాయొద్దకు రండి విశ్రాంతి

కలుగజేతను�� మత్తయి 11:28

క్రీస్తు పలికిన ఆదరణ ప్రేమతో కూడిన ఆహావానంతో పాటు ఆత్మ విషయమై

దీనులైన వారు ధనయలు. దు:ఖపడువారు ధనయలు, వారు ఓదార్చబడుదురు.

266

ఈ లోకంలో శ్రమ కలుగును. ధైర్యము తెచ్చుకోవాలన్న వాక్యాలు నాకు

క్రొత్త ఉత్సాహాము సాపర్తిని ఇచ్చాయి. ఆ క్రీస్తుతో జీవితం ఎలా ఉంటుందని

తెలిసికొనగోరాను. మా ప్రాంతంలో కొందరు విశ్వాసులంతా సాయంత్రము

నిద్దపోవుటకు ముందుగా సమకూడి మంచి అర్థవంతమైన పాటలు కలిసి

పాడి, క్రీస్తును గార్చి బైబిలులో ఉన్న వాక్యాలు చదువుట, కొందరు మంచి

మాటలతో ప్రార్థన చేయుట నేను ఆసక్తితో గమనించాను. నాలో ఉన్న అసహాయ

స్థితి అప్పుల పాలైన దికుకలేని స్థితిలో ఆధ్యాత్మిక ఆవశ్యకతను కోరుకున్నాను.

వారు నన్ను ఆహ్వానించగా ప్రార్థనలకు వెళ్ళాను. పాస్టు రావ్గారు నన్ను

ప్రేమతో ప్రార్థనా సమావేశానికి ఆహ్వానించి నాపై చేతులుంచి నా కొరకు

క్రీస్తు నామంలో ప్రార్థించారు. ఆయన మాటలు నన్ను చాలా ఆకర్షించాయి.

మరెకుకవ క్రీస్తు గార్చి తెలసుకోవాలన్న తృషణ ఆరంభవుయింది.

నాకొక పరిశుద్ధ గ్రంథదము ఇచ్చి దేవుడే నీకు మంచి జీవితాన్ని ప్రసాదిస్తారు

గనుక శ్రద్ధగా చదువుకోవాలని కోరారు. వెంటనే దైవ వాక్యమును చదువుట

ధ్యానించుట కారంభించాను. త్రాగుడు వ్యసనము క్రమంగా దారమయింది.

నా పాత రోత జీవితంలో చేసిన పాపాలన్నీ క్రీస్తు సిలువ రక్తములో ప్రక్షాళన

చేసుకొని క్రీస్తులో క్రొత్త జీవితము ఆరంభించి మారుమనససు పొంది నీటి

బాప్తిస్మము సీవాకరించాను. క్రీస్తు నాలో కలిగించిన గొప్ప మారుపను గమనించిన

నా స్నేహితులు ఆశ్చర్యపడ్డారు. వారు మద్యపానీయం సేవించుటకు

ఆహ్వానించగా నిరాకరించాను. నాలో క్రీస్తు పాపంపై అసహ్యాత కలిగించారు.

డబ్బు విలువను గ్రహించే పేరికము విలువైన పాఠాలను నేర్పించింది.

క్రీస్తు జీవితం నాకు జీవిత పాఠాలు నేర్పింది. క్రీస్తు సజీవుడు, మంచి

కాపరి, రక్షకుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకరత బలవంతుడగు దేవుడు, నితయడు,

సమాధానకర్తగా నా జీవితాన్ని పరిపాలించుటకు నా జీవితంలో పూర్తి

అదికారాన్ని దేవునికే సమర్పించాను. నా జీవితంలో గమ్యం క్రీస్తే, నా

జీవితమును చేయి పట్టుకొని నడిపించి భయపడకు అని అభయమిచ్చారు.

నాతో గతంలో సన్నిహితంగా నున్న స్నేహితులందరికీ క్రీస్తు నా జీవితాన్ని ఏ

రీతిగా మార్చారో, ఏ రీతిగా నాలో శాంతి సమాధానము, నిత్య సంతోషాన్ని

267

సజీవ సాక్ష్యములు

కలిగించారో సవివరంగా నా సాక్ష్యాన్ని వివరించగా ఆసక్తితో విన్నారు.

""మీరు దేవుని ఆలయవైయున్నారు అని విారెరుగరా? ఎవడైననా దేవుని

ఆలయాన్ని పాడు చేసిన యెడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని

ఆలయము పరిశుద్ధమునైయున్నది. మీరు ఆ ఆలయవై యున్నారు. నా

సందేశాన్ని విన్నవారు నా జీవితంలో మారుపను చూసినవారంతాక్రీస్తును

నవ్ముటకు ముందుకు వచ్చారు. నా స్వకీయులంతా రక్రైస్తవులుగా మారారు.

నాకు ఆత్మ జాలరిగా ఉండు ధన్యత తలాంతు క్రీస్తు నాకు ఇచ్చారని గ్రహించి

గ్రామాలకు వెళ్ళి క్రీస్తే నిజమైన దేవుడు, ఏకైక మార్గము, సత్యము, జీవము

పరలోకంలో ప్రవేశించుటకు ధన్యత ఇచ్చే రక్షకుడు అని బోదించుచు

మారుమాల గ్రామాలను ప్రభావితం చేస్తున్నాను. నా కొరకు ప్రార్థన చేయండి.

ఈ సాక్ష్యము చదివి మారుప చెందిన వారిని దేవుడు దీవించనుగాక

268

సాక్ష్యం 50. క్రీస్తే మార్గము, సత్యము, జీవమని

క్రీస్తు నేర్పించారు.

పసంతిల్ కుమార్, చెన్నై

""నీవు అన్ని విషయములలో మతముగా ఉండుము, శ్రమ పడుము,

సువార్తికుని పని చేయుము�� 2తిమోతి 4:5

ప్రభువు నామములో మీకు వందనములు నా పేరు పసంతిల్ కుమార్ నా

అనుభవ సాక్ష్యాన్ని వివరించు గొప్ప ధన్యత ఇచ్చిన ప్రభువుకు సదా స్తుతి

కలుగునుగాక.

నేను హిందు సాంప్రదాయపు కుటుంబంలో జన్మించాను. చెన్నైలో

డాన్బోసోక హాయర్ పసకండరీ సాకల్లో విద్యాబ్యాసం ఆరంభించాను. నాలో

ఆత్మ నాన్యత భావం వలన నిరాశతో ప్రతి ఒక్కరికి దారంగా నా భవిష్యత్తు

గురించి ఆలోచించగానే నాలో నిరాశ నిస్రృహాలు నన్ను చుట్టుముట్టేవి. నేను

చదివిన కేథదలిక� సాకల్లో నిర్వహణ జరికగది. గొప్ప వ్యక్తిత్వము భక్తితో గొప్ప

పేరు పొందిన పునీత డానుబోసోకగారి పేరు పెట్టబడిన సంస్థ గనుక ఆయన

చరిత్ర వివరించగా విని ఆయన ఆదరా�ల పట్ల చాలా ప్రభావితం అయయాను.

ఆయన అధికముగా ప్రేమించిన దేవుడు ఎవరైనా కానీ ఆయన గురించి

తెలసుకోవాలనే తపన ఆశ కలిగి యున్నాను. ఆయన డాన్ బోసోక కన్నా

గొప్ప ప్రేమ గలవాడని, పరలోకములో ఉండేవాడని తెలిసికొన్నాను. ఈ

నమ్మకము సరిగాగ నాకే తోచింది. నన్ను ఎవరు బలవంతంగా ఈ నమ్మకానికి

నన్ను అవకాశం ఇవ్వలేదు.

నేను విగ్రహాల శక్తిని ఆ్రశయించుటకు స్వస్తి చెప్పాను. కేవలము దేవుని

ఔన్నత్యాన్ని తెలసుకొనే తపన ఆరంభవుయింది. మా సాకలులోని

విద్యారు�లందరికి ఉచితంగా గిద్యోను క్రొత్త నిబంధన బైబిల్సను ఇచ్చారు.

269

సజీవ సాక్ష్యములు

సృష్టికర్తయైన దేవుడు ఎలా ఉంటాడో ఆ లకషణములన్ని బైబిలులో వివరించిన

క్రీస్తు జీవితంలో నేను కనుగొన్నాను. క్రీస్తు పుట్టుక, ఆయన సేవ, క్రీస్తు

కొండ మీద చేసిన ప్రసంగముల సారాంశము, రోగుట పట్ల దయ, జాలి,

సిలువ మరణాన్ని సహించుట, తిరిగి లేచి శిష్యులకు అబభయమచ్చుట సజీవుడై

రానైయున్నాడన్న సత్యము నన్ను ఆయన పట్ల గొప్ప సత్యము, ఆయనను

గొప్ప ఆసక్తితో వెంబడించే ప్రేమను పెంచుకొన్నాను. క్రీస్తు లకషణములలోని

ఔన్నత్యము నేను నమ్మిన దేవుళ్ళలో ఎన్నడు చూడలేకపోయాను. ఆయనను

గౌరవించి సాషాటంగ నమసాకరము చేస్తూ నా బలహీనతలు, పాపాలు,

అపజయములు అన్ని వివరించాడు. పశ్చాత్తాప్ముతో క్షమించమని

ప్రార్థించాను.

""ఆ పసరాపులలో ఒకడు తాను బలిపీఠము మీద నుండి కారుతో తీసిన

నిపపును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దానిని తగిలించి,

ఇది పెదవులకు తగిలైను గనుక నీ పాపమునకు ప్రాయశ్చితతమాయెను. నీ

దోషము తొలగిపోయెను��. అనెను. ఈ వాక్యానుసారంగా నా పాపాలన్ని

క్రీస్తు కషవించగా మారుమనససు పొందానన్న స్థిరత కలిగింది. సమసతము

నాతనంగా మారింది. క్రొత్త విశావాస జీవితము ఆరంభవుయింది. దేవుడగు,

ప్రభువగు యేసుతో నా పరిచయము సన్నిహిత అనుబంధము నా జీవిత

విధానాన్ని మార్చివేసింది. నా పాప జీవితంలో నా అలవాట్లు మారిపోయాయి.

లోకాశలపై జయము లభించింది.

నాలో దాగిన ఆత్మనాన్యతా భావాలన్ని సమసిపోయాయి. దేవుని యందు

భయ భక్తులు కలిగియుంటే మన జీవితాల్లో జ్ఞానము కలిగి మంచి

అవగాహనతో, వివేకముతో జీవించవచ్చును అనుటకు నా జీవితమే సాక్ష్యముగా

మారింది. నాకు వైద్య విద్య చేయు అవకాశము లభించింది. మంచి ర్యాంకు

పొందుట గమనించినవారంతా నాలో క్రీస్తు కలిగించిన జా�నోదయాన్ని బట్టి

ఆశ్చర్యపడ్డారు. క్రీస్తును నమ్మినవారగు యవవానసతుల బృందము చేయు

గణనీయమైన కార్య్రకమములలో ఎవాంజిలికల్పెఫలోషిప్ అనువారు ప్రతి కాలేజి

హాస్టలులో ప్రార్థన పసల్ ఆరంభించగా నేను కూడ సరభయడనయ్యాను. నాలో

ఆత్మీయంగా అభివృద్ధి కొనసాగిన గొప్ప అవకాశం వల్ల క్రీస్తునే వెంబడిస్తూ

సాగిపోవుచూ క్రీస్తుతో, సహవాసం, ప్రార్థన, వాక్యము, ఉపవాస ప్రార్థనలు

270

నా జీవిత క్రమంలో ప్రధానవైనది.

రక్రైస్తవ సంస్థలలో చదివే విద్యార్థులు ఎందరో ఉండగా నా జీవితంలో

సత్యము జీవమై, మార్గమైన క్రీస్తు, గర్భములో ఉండగానే నన్ను ఎన్నుకొని

ఆయన గురించి గ్రహింపు అవగాహన కలిగించు సత్యాన్వేషణలో కేవలము

గిద్యోను బైబిలు చదివి క్రీస్తే నా జీవిత ఆరాధ్య దైవంగా నిరణయించుకొను

గొప్ప ధన్యత ఇచ్చిన ఆ క్రీస్తుకు నేనేమ అర్పించగలను? నా రక్షణ పాత్రను

చేబాని నిత్యము నా వైద్య వృత్తి ద్వారా నా రక్షకుని సేవిస్తూ, నా జీవితం

ద్వారా దేవునిని సదా మహిమపరచుటయే. నా జీవితంలో క్రీస్తుకు అత్యతతవైన

ప్రాముఖ్యతనిచ్చి ప్రతిచోట ఆయన సాక్షిగా జీవిస్తున్నాను. నా చిన్న సాక్ష్యమును

దేవుడు దీవించను గాక!

మీకు సదా ప్రభువు తోడుగా ఉండును గాక. ఆమెన్.

271

సజీవ సాక్ష్యములు

సాక్ష్యం 51. మంచి స్నేహితులు దేవుడిచ్చిన

బహుమతిగా నమ్మి దేవుని స్తుతిస్తున్నాను.

కక్ల పాల్, అమెరికా

""జా�నుల ఉపదేశము జీవపు }ట అది మరణ పాశములోనుండి

విడిపించను�� సామెతలు 13:14

ప్రభువు నామములో మీకు వందనములు నా పేరు క్లే పాల్.

నా బాల్యము నుండి రక్రైస్తవ విశావాసంలోనే పెరిగాను. మంచి సంఘస్తుల

సహవాసంలో ఆనందించు రోజులలో నాకు ఆరోగ్యములో తేడా కనిపించింది.

డయాభటిస్ వంశపార పర్యంగా వస్తుందని అది గండె జబ్బు, కిడ్నీలు పెఫయిల్

అగుట, }పిరితితతుల వ్యాధి, కంటి చూపు లోపము, కాళ్ళు చేతులు నీర్సపడుట

మొదలగు వ్యాధి నషాటలతో బ్రతికి జీవిస్తూ చచ్చి బ్రతకుచూ అనారోగ్యంగా

జీవించుట కలవాటు పడాను. నా తల్లికి మధుమేహాం అనగా డయాభటిస్

వ్యాధి వల్ల అకాలమరణము పాలై తన 48వ ఏట ప్రభువు సన్నిధి చేరింది.

నాకు 49 సం��లు వచ్చిన క్రమంలో నాకీ వ్యాధి వల్ల మాత్రిండాల పని

కీషణింపసాగింది. అది 40% పాడయిపోయినట్లు డాకటర్లు తెలిపారు.

నాకున్న ఏకైక కుమారుడు గ్రాడయయేట్ పూరితఅగు నాటికి నేను బ్రతికి ఉ

ండాలనేది నా ఆకాంక్ష. ఇక రెండు రోజులలో గ్రాడయయేషన్ వేడుక

జరుగనైయండగా నాకు గండెపోటు సంభవించింది. నారకైతే వింతైన రీతిగా

ఆ వ్యాధి సంభవించింది. వారానికి 5 లేదా 6 రోజులు పని చేస్తూ లావు

శరీరం కాక సన్నగానే ఉండేవాడిని కొలస్రాటల్ కూడా అధికంగా లేదు. నా

శరీరంలో నరాలలో వింతైన ేప్లగు నన్ను కీషణింపచేసిందని దాకటర్లు పరీక్షలు

చేసి తెలిపారు. నాకు గండె ఆపరషన్ బైపాస్ చేయుట తప్పదని డాక్టు

అన్ని సిద్ధం చేస్తున్నారు. నా జీవితంలో నాకు ఉద్యోగము, ఇల్లు, నా భడడ్

గ్రాడయయేషన్ ముఖ్యమే గాని }పిరితితతతులు చితికిపోయి ఉన్నవి.

272

నేను నా భార్య గండెలు అవిసిపోయేలా ఎడ్చాిము. నా రకత నాళాలు

పరీక్షించుటకు వాడిన డై పదార్థ పఘలితంగా కిడ్నీలు 20% మరలా కీషణించాయి.

క్రమంగా నా మాత పిండాలన్ని మరలా కీషణించగా అవి మార్చివలసి వచ్చింది.

నాకొరకు ఎంతో మంది ప్రార్థిస్తున్నారు. ఆ తర్వాత ప్రార్థన నా కొరకు కిడ్నీ

దానం చేసేవారు కావాలని నా భార్యతో పాటు అందరూ ప్రార్థన చేయగా

దేవుని ప్రేమ మారుమాల గ్రామంలో ఉన్న నా కుమారుని తండ్రి పాల్

గారు ముందుకు వచ్చి నా ప్రాణమును రక్షించుటకు సిద్ధపడ్డారు. కేవలము

క్రీస్తు చెప్పిన మాట నెరవేరుపగా భావించి చాలా స్తుతించాను.

""తన స్నేహితుని కొరకు తన ప్రాణము పెట్టువానికంటే ఎకుకవ ప్రేమ

గలవాడెవడనులేడు�� నేను మవ్ములను ప్రేమించిన ప్రకారము మీరొకనినొకడు

ప్రేమించవలైననుటయే నా ఆజ్ఞ. నేను దాసులని పిలువక స్నేహితులను

పిలచుచున్నాను�� యోహాను 15:12, 13

ఈ వాక్యభాగమును వాగా�నముగా నమ్మాను. క్రీస్తే నా ే్నేహితుడైయండగా

నా కొరకు డొనేషన్ చేయుటకు ప్రాణవైన కిడ�్నని నాకు బహ�కరించుటలో

దేవుని ఆజ్ఞను నమ్మకముగా అవలంభంచిన పాల్గారునాకు అతి ప్రీతి పాత్రుడు

అయయాడు. అదే సమయంలో నా భార్య కిడ్నీ ఇవ్వాలని కనిపెట్టుకొనుచుండగా

పాల్గారు నా భార్యను సమీపించి ఆమె భుజముపై చేయి వేసి నా కిడ్నీ

కూడా పరీక్షించనీయండవ్మా నేను రెడీగా ఉన్నాను అన్నాడు. నాకు పాల్తో

పరిచయములు లేవు. చాలా కొద్దిసార్లు మాత్రమే పలుకరించి ప్రార్థించాను.

ఆయన నా కొరకు, నా అనారోగ్యము కొరకు త్యాగము చేయుటకు ముందుకు

వచ్చిన రీతిని బట్టి నా చాలా కృతజ్ఞతతో ఉపొపంగింది.

పాల్గారు క్రమంగా జర్నీ పెఫలోషిప్లో సరభయనిగా ఉన్నారు. ఆ సహవాసానికి

వెళ్ళి సరభయలను చూచిన జ్ఞాపకం ఉన్నది. నర్సు వచ్చి నా భార్యకు బదులుగా

పాల్గారిని పరీక్షించగా చక్కగా నా కిడ్నీ మార్పిడికి సరిపోయింది. వెంటనే

ఆపరషన్ ద్వారా పాల్గారి కిడ�్నని అమర్చారు. తాతాకలికంగా బ్రతికాను

గానీ బలహీనస్థితిలో ఉన్నాను. నా ఆధ్యాత్మిక స్థితిలో గణనీయమైన మారుప

కలిగింది. }హించని రీతిగా నాలో విశావాసం అభివృద్ధి చెందింది. నా ప్రార్థనలో

273

సజీవ సాక్ష్యములు

కృతజ్ఞత స్తుతి అధికమయింది. ఎందరో చేసిన ప్రార్థనల పఘలితాన్ని దానితో

పాటుగా దేవుడు తన హస్తాన్ని నాపై ఉంచి సంరక్షిస్తున్నారు. నా శరీరముపై

10 మెడికల్ ప్రోసిజర్లు 6 నెలలలో నాలుగు సార్లు ఆపరషన్లు ఆ తరువాత

డయాలసిస్ స్థితికి చేరాను. అప్పుడు పాల్ గారి కిడ్నీ డొనేట్ చేయగా అన్యోన్యత

పెంచుకొని అతి సన్నిహితులవై నేడు ఒకే సహవాస సరభయలుగా ఉన్నాము.

2010 సంవత్సరములో నా శరీరములో అధిక బాధ, భావ్రోదేకములు అధికంగా

ఉండేవి. ఈ శారీరక మానసిక పోరాటాలలో పాల్గారు నా కుటుంబానికి

ఆదరణ ఇచ్చారు. ఆయనతో పాటు దేవుని హస్తము చాలా గొప్పగా సహాయము

చేసింది. ప్రతి చిన్న అవసరములో యేసు ప్రభువు చాలిన దేవునిగా మాతో

ఉన్నారు. దేవుని ఔన్నత్యము సుందరమైన సన్నిధి. ఆయన చిత్తము నెరవేరచు

కరతవ్యము మమ్ములను ఆశీర్వాదాలను అందించే నిరీక్షణతో నిత్యత్వము గురించి

ఎదురుచూచే ధన్యతను ఇస్తున్నవి.

యేసు ప్రభువు మీకు తోడుగా ఉండును గాక. ఆమెన్.

274

సాక్ష్యం 52. అస్తవ్యస�ంగా మారిన నా జీవితము

విచ్చి�న్నము కాకుండా నా ప్రభువు నన్ను క్షమించి

రక్షించారు.

జైస్సికా, అమెరికా

""నిన్ను ఆశ్రయించిన వారిని నీవు విడచిపెట్టువాడవు కావు. కావున నీ

నామవెురిగినవారు నిన్ను నవ్ముకొందురు�� కీర్తనలు 9:10

ప్రభువు నామములో మీకు శుభములు కలుగును గాక. నా బాల్యమంతా

చాలా ఆహ్లాదంగా, అందమైన అమెరికా అందించిన సరవాసమృది�లో గడిచింది.

అద్భుతమైన ప్రేమ అందించు విశావాసులైన తల్లిదండ్రులు నన్ను చాలా

గారాబంగా పెంచారు. వారు సండేసాకలు క్రమము ప్రతి ఆదివారము కూడా

క్రమంగా సంఘ ఆరాధనలో పాలుగనే ధన్యత ఇచ్చారు. క్రీస్తు ప్రేమగలవాడు

గనుక ఇరుగు పొరుగు వారి పట్ల ప్రేమ, దయ కలిగి యండాలని బాగా

నేర్పించారు. ప్రేమించి తిరిగి ప్రతిపఘలము కోరని ప్రేమ, అవధులు లేని

ప్రేమ నేరచుకోగలిగాను. నాకు ప్రియమైన దేవుడు, నా తల్లిదండ్రులుగా

నాకందించిన స్థిరమైన పునాదిగా ఉన్న విశ్వాసాన్ని బట్టి నేను ఎంతో కృతజ్ఞత

కలిగియున్నాను. నా భవిష్యత్తు చీకటిమయంగాను, దారిలో ముళ్ళు,

గొల్యాతువంటి సమస్యలను ఎదురొకనుటకు అవసరమగు వనరులనందించారు.

వెస్గా ఉన్న పరిస్థితులు వెుేసజ్గా మార్చగల దేవుడు. నన్ను నా జీవితం

ద్వారా దేవుని మహిమపరచు అవకాశమచ్చారు. నా పసి బాల్యం

అమాయకంగా గడిపే 7 సం��ల వయసులో వెుగగగా నా పవిత్రత కోలుపవు

సంఘటన మానసికంగా కలదు. దు:ఖ పూరితం చేసింది. మా బంధువులలో

ఒక కిరాతకుడు రహస్యంగా నా నోరు నొకిక నన్ను పాప స్థితికి గురి చేసిన

స్థితి. నోరు తెరచి చెప్పుకోలేక ఒకటిన్నర సంవత్సరములు దు:ఖంతో గడిపాను.

ఆ ప్రాంతంలో జరికగ దోపిడిలు గన్షాట్ ప్రమాద స్థితిలో నమ్మించి మోసం

275

సజీవ సాక్ష్యములు

చేసిన ఒక స్నేహితునితో పరిచయం కలిగింది. నేను ఒక విశ్వాసినేనని

బాప్తిస్మము తీసుకొనదలిచానని చెప్పాడు. మరొకసారి మోసగించబడి యోగ్యత

లేని వ్యభిచారిగా మరొక స్త్రీతో అక్రమ సంబంధం ఏరపరచుకొనగా నా

హృదయము విపరీతంగా దు:ఖపూరితవైంది. దికుకలేని అసహాయ స్థితిలో

ఏకాంతంగా ఏడ్చేదానిని నాకు సంభవించిన క్లిష్ట పరిస్థితులలో నా భావాలు,

అబభ్రదత, నా అవమానము, నాబాధలన్నీ కప్పి పుచ్చుకొని ఏమ ఇతరులకు

తెలియకుండా ముఖమునకు ముసుగు కప్పుకొన్న పరిస్థితి కలిగింది. దేవునికి

తాతాకలికముగా దారం అగుటకు అంతులేని నిరాశ నిషృపహాలే కారణ

మయయాయి. తల్లిదండ్రులు కూడా నాకు దారమయయారు. అద్భ�తరీతిగా

నాన్నకు సంభవించిన క్యాన్సరు వ్యాధి వల్ల నేను తిరిగి పుట్టింటికి వెళ్ళు

అవకాశం కలిగింది. నేను ఆ ఇల్లు ఖా� చేసి పొగొట్టుకొన్న తండ్రి ప్రేమను,

పొగొట్టుకొన్న దేవుని ప్రేమను పునరుద్ధరించుకోగలిగాను. నాన్నకు అవసాన

దశలో 9 నెలలు మనసాప�ర్తిగా సేవ చేయగలిగాను. క్యాన్సరు వ్యాధి వలన

నాన్న ప్రాంతంగా ప్రభుని సన్నిధి చేరారు.

నాకు బాల్యంలో ఆత్మీయతను అందించి ఆధ్యాత్మికంగా సహాయపడిన

స్థానిక సంఘంలో ప్రసంగాలు, బైబిలు స్టడీ నా గాయపడిన హృదయానికి

పూరిత ఉపశమనం కలిగించాయి. మంచి రోజులు, మంచివి కాని రోజులలో

సృష్టికరత మనకు తోడుగా ఉంటాడని గ్రహించాను. ఏది ఉతతమవైనదో

తెలియజేయు దేవునికి వెు��పెట్టునప్పుడునిగాడిడవైన విషయాలను బయలు

పరచు దేవుడు నాతో సాటిగా మాట్లాడారు. నా బలహీనతలన్నీ దేవుని దగ్గర

ఒప్పుకొని మారుమనససు అనుభవాన్ని పొందగా బాపీతస్మము తీసుకొని పరిశు

ద్ధాత్మ సన్నిధి అనుబభవించుచూ ఆనందించాను.

బాల్యంలో నేరచుకొన్న పాట అర్థం చేసుకొన్నాను. ఏదారిన్ ఏగుచున్నావో

ఎరుగు ఈ దారి నిజమైన దారి, యేసయ్య నిజమైన దారి. ఇరుకు మార్గమని

ఎరుగు పిరికితనము నీలో పెరుకు, పరిపూరణ విశావాసవెుంది పరురగత్తి పరమందు

చేరు. మన కన్నీరంతా కవిలై బుడిడ్లో దాచు దేవుడు, కన్నీరు తుడచి ఆలింగనం

చేసుకొని ఆదుకొనే దేవుడు, నా రక్షకుడయి నడిపించు చండగా, గతాన్ని

మరచి క్రొత్త జీవితాన్ని ఆరంభించసాగాను.

276

↑ పైకి / Back to top