
సాక్ష్యం 9. నామాకార్థ ప్రైస్తవ్యం కాక ఉజ్జీవంతో ఆత్మాభిషేకం
నిండిన జీవితమచ్చిన క్రీస్తు నా కాపరి.
శ్రీమతి సుధ, గుంటూరు జిల్లా
""మీలో ఎవరిరకైననా జ్ఞానము కొదువగా ఉన్న యెడల అతడు దేవుని
అడుగవలైను అప్పుడది అతనికి అనుగ్రహించబడును. ఆయన ఎవనిని
గద్దింపక అందరికి ధారళ్ముగా దయచేయువాడు��. యాకోబు 1:5
యేసు క్రీస్తు నామంలో మీకు శుభములు!
నా సాక్ష్యము వివరించుటకు ముందుగా నా కిష్టమైన పాటలో
భావం వివరిస్తాను. ""నా ప్రాణ ప్రియుడు యేసురాజు నాకు జీవజల
మచ్చెిను నా జీవవే మారర్చిను ఘన సాక్షిగా నన్ను మారర్చిను. నీవే
లేని జీవితము వ్యర్థము. నన్ను తన భడడ్గా మారర్చిను. అపరాదిని,
ఘోరపాపినని నను విడువని దేవుడు, నను మరువని దేవుడు నా
స్థితిని చూచి నా దరి చేరి, నా గతిని మార్చారు. ఘనసాక్షిగా నిలిపారు. నా జీవితాన్ని నాతన పర్చి స్తుతి పాత్రగా మార్చారు. తన సవాజనులలో తన నామము ప్రకటించుటకే నా స్థితిని చూచి నా దరి చేరి ఘనసాక్షిగా మార్చారు. దేవునికే స్తుతి మహిమ కలుగును గాక.
నా పేరు సుధారాణి మా నివాసము గంటారు. నేను బాల్యము నుండి లాథరన్ సంఘ సరభయరాలిని. తాతయ్య, అమ్మ నాన్న గార్లతో క్రమమైన కుటుంబ ఆరాధనలతో భక్తిగా నా జీవితాన్ని గడిపాను. దేవుడు శక్తిగలవాడని అద్భుతాలు చేయువాడని, ఆయనను ఆ్రశయించువారికి గొప్ప కాపరిగా ఉండి ఆత్మతో నడిపించేవాడని అనుభవం నాకేమాత్రము తెలియకుండా చాలా కాలము గడిపాను. హిందువులు వారి దేవుళ్ళను, ముస్లింలు అల్లాను, రక్రైస్తవులు క్రీస్తును ఆచారముగా క్రమము పాటిస్తారని నమ్మాను. కేవలము నామాకార్థ రక్రైస్తవురాలిగా జీవించాను.
మొదటిగా నా తల్లి బాల్యము నుండి విశావాస జీవితాన్ని అలవరచుకొన్నాను. దేవుడు సర్వశక్తిమంతుడని, రాజమ్మగారనే దైవజనురాలి ద్వారా తెలిసికోగలిగాను. నేను డి�్రలో ఉ న్నప్పుడు అనారోగ్యం వాటిల్లగా రాజమ్మగారికి స్వస్థత వరమున్నదని తెలిసికొని ఆమెను దర్శించాము. ఆమె పేదరాలు చిన్న ఇంటిలో ఉండేది. ఆమె తాటి ఆకుల చాపపై నన్ను 83
సజీవ సాక్ష్యములు కూర్చొిబైట్టి కొబ్బరి నానె తీసి యేసు నామములో ప్రార్థన చేసి నాకు రాసింది. దేవునిలో శక్తి ఉందని నాకు కలిగిన స్వస్థత ఆదారంగా నమ్మాను. ఆ రోజుల్లో నాకు చదువు పట్ల ఆసక్తి ఉండేది కాదు నాలో దేవుని పట్ల విశ్వాసము కలిగిన తరువాత జ్ఞానము కొరకు ప్రార్థించి అది పొందుకోవాలని ఆశించి ప్రార్థించుట కారంభించాను. భ.యస్.సి డి^్ర దిగివాజయంగా పూర్తి చేసుకొని పోస్టు గ్రాడయయేషన్ కోర్సులో యం.యస్.సి లో చేరాను. క్రొత్త మనుషులతో క్రొత్త జీవితం ఆరంభించాను.
క్రొత్తగా చేరిన విధ్యారు�లను సీనియర్స ఏడిపంచి ఆనందించడం ర్యాగింగు అంటారు. అది తప్పించుకోవాలని, అదే సమయంలో ఉజ్జీవంతో జరికగ ప్రార్థనా సమావేశములు ఇ.యు.ఇ.జి.ఎఫ్ కార్య్రకములలో పాలుగనుటకు ఆశించాను. వారంతా యవ్వనంలో నున్న గొప్ప విశ్వాసులు అగుట వలన నేను విశావాసంలో అభివృద్ధి చెందాను. నాకు జ్ఞాపకం చాలా తకుకవగా ఉండేది. ఏవేవో ప్రశ్నలు అడుగగా అందరా నవువాకొనేవారు. నిజానికి దేవుడు జా�నులను సిగ్గుపరచుటకు వెఱ్ఱివారిని ఎన్నుకుంటారని కొరిందీ�లో వ్రాయబడింది కద!
""ఏ శరీరియు దేవునియెదుట అతిశయింపబడకుండనట్లు జా�నులను సిగ్గుపరచుటకు లోకములోనుండు వెఱ్ఱివారిని దేవుడు ఏరపరచుకొని యున్నాడు. బలవంతులైనవారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైనవారిని దేవుడు ఏరపరచుకొని యున్నాడు�� 1 కొరిందీ� 1:27
ఆ తరువాత 2000 సంవత్సరము వరకు సాధారణ జీవితము గడిపాను. మధ్య తరగతి కుటుంబము గనుక ఆర్థిక సమస్యలు ఉండేవి. యకత వయసులో నాకొక లైక్చిరర్ గారితో వివాహము అయింది. మేము మా నివాసానికి దగ్గరగా ఉన్న చర్చికి వెళ్ళేవారము. ఆ ప్రార్థనా సమావేశంలో బోధించిన పాస్టు గారు చెప్పిన వాక్యం నన్ను ఆలోచింపజేసినది.
""మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయములో మీ యొద్ద దొంగిలితిమ అని మీరందరు పదియవ భాగమును, ప్రతిషాటర్పణములను ఇయ్యక దొంగిలితిరి. ఈ జనులందరు నా యొద్ద దొంగిలుచునే యున్నారు. నా మందిరములో ఆహారము నుండునట్లు పదియవ భాగమంతయు మీరు నా మందిరములోనికి తీసుకొని రండి. దీని చేసి మీరు నన్ను శోదించిన యెడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పటటజాలనంతా విస్తారముగా దీవెనలను కుమ్మరించెదను.
ఈ మాటలన్ని గ్రహించిన తరువాత నా హృదయములో ఆలోచనలన్నీ పాస్టరుగారు చెప్పుచున్నారమటని ఆశ్చర్యపడాను. అప్పటికీ నా పర్సులో 200 రూపాయలున్నవి. అది వెంటనే చందా అనగా కానకగా అర్పించాను. ఆ తరువాత పర్సు చూడగా మరి కొంత సొవ్ము ఉంది. అప్పటిలో నా జీతము అప్పులకు సరిపోయేది. ఎపుడయితే 10% దేవునికి అర్పించుట ప్రారంభించానో అప్పుడు చాలా సమృద్ధి లభించింది. దేవుని వాక్య ధ్యానములో ప్రార్థనలో కొనసాగిపోయినను నాకు రక్షణానుభవముందనియు విశ్వాసములో నున్నానని
84 తలంచేదాన్ని. పరిశుద్ధాత్మ దేవుడు నాలో నుండి వాక్యము ఇతరులకు చెప్పాలని హెాచ్చరించుటను ఉ్రేక్షించాను. ఒక రోజు నేను బససులో ఉండగా ఒక స్రీత పలుకరించింది. ఆమె యవవానసు�రాలు నుదిటిపై బుట్టు పెట్టుకున్నది. నన్ను రక్రైస్తవురాలిగా గుర్తించి నన్ను పలుకరించి క్రీస్తు మాటలు ప్రార్థన నాకు చాలా ఇషటవండి మీరవైనా నాకు చెప్పగలరా? అని అడిగింది. నాకు వెంటనే లోలోపల మరొక హెచ్చరిక వినిపించింది. జ్ఞానం గురించి యాకోబు ప్రతికలో ఉన్న వివరములు బోధించి, జ్ఞానము గురించి సామెతల గ్రంథదములో ఎన్నో వాక్యములున్నవి.
""జ్ఞానము ముత్యముల కన్న శ్రేష్ఠమైనది, విలువగల సొతతులేవియు దానితో సాటి కావు. ఆలోచన చెప్పుటయు లైస్సయె�న జా�నమునిచ్చుటయు నా వశము జా�నాధారము నేనే పరాక్ర్మము నాదే�� సామెతలు 8:11, 14
""జ్ఞానము గలవానికి ఉపదేశము చేయగా వాడు మరింత జ్ఞానము నొందును యెహోవాయందు భయభక్తులు కలిగియండుటయే జ్ఞానమునకు మాలము పరిశుద్ధ దేవుని గార్చి తెలివియే వివేచనకు ఆదారము�� సామెతలు 8:9,10
జ్ఞానము గురించి బోధించుట ద్వారా నాకు జవాబు లభించింది. నాకు నేనుగా అడిగి వాక్యము బోధించుట కన్నా ఎవరైన నన్ను అడిగినపుడు వాక్య బోధన చేయుటకు నన్ను దేవుడు ఏరపరచుకున్నాడనే అవగాహన కలిగింది. లాథరన్ చర్చిలో ఉన్నప్పుడు చిలకరింపు బాప్తిస్మము గనుక నీటి బాప్తిస్మము అవసరమని బోధకుల ద్వారా సహా విశ్వాసుల అనుభవముల ద్వారా నీటి బాప్తిస్మము తీసుకొన్నాను. ఆ తరువాత 2007 సం�� అకోటబరు 2వ తేది నా స్నేహితురాలు పరిశుద్ధాత్మ నింపుదల కూడికలు ఉన్నవని నన్ను పిలిచింది. నా భర్త దారముగా ప్రార్థనా సమావేశములకు నన్ను పంపేవారు కాదు. నా స్నేహితురాలు మణిమాల చెప్పినదేమనగా క్రీస్తు కొరకు ఒక్క అడుగు వేసేత క్రీస్తు మన కొరకు తొమ్మది ముందుకు అడుగులు వేస్తాడు. నా భర్తను ఒప్పించాలని ఆశించి ప్రార్థన చేసి అడిగాను.
సర సుధా పసలవు దినము అన్నావు కదా పిల్లలను తీసుకొని వెళ్ళు అన్నాడు. ప్రార్థనా సమావేశములు 2 రోజులు కొనసాగాయి అందరా పరిశుద్ధాత్మతో బాషలు మాట్లాడు అనుభవం చూస్తు ఇది నిజమా? అని సంశయించాను. రిబాక అనే అక్క నాకు పరిచయం అయింది. ఆమె చాలా గొప్ప విశావాసీ ఆత్మపూరుణరాలు ఆమె నా కోసం ప్రార్థన చేసింది. నా ఆత్మీయ జీవితం గురించి ప్రవచనాత్మకంగా చెప్పుటకారంభించింది. ఆమె చాలా సమయం తీసుకొని ప్రార్థన చేస్తుంది. అని తలంచాను, ఏమ ప్రార్థన చేసుంది అని తలంచాను ఆమె నన్ను వాక్యం బోదించమని అడిగింది. నాకేమ తెలియదే అని ఆలోచించసాగాను. కాసత ఆందోళ్న చెందాను కానీ ఉదయాన్నే చదివిన తిమోతి ప్రతికలో చాలా ముఖ్యాంశాలు ధ్యానం చేశాను. తివెాతిని పౌలు ఏరీతిగా నడిపించాడో గ్రహించి ఆనందించాను. ఆ భావములన్ని జ్ఞాపకము వచ్చినవి. ఆ అంశానికి సంబంధించిన వాక్య భాగములన్ని సేకరించుకున్నాను నా వాక్య 85
సజీవ సాక్ష్యములు భాగమునకు 15 నిమషాలు ఇచ్చింది. ప్రార్థించి వేదిక చేరి తిమోతి గురించి తల్లి అమ్మమ్మల పెంపకము, పౌలు బోధనాంశాలు చెప్పుటకు ఆరంభించాను. నేనెంత సేపు చెప్పానో నాకే తెలియదు. బభయపడ్డావు గానీ గంట సేపు వివరంగా చక్కగా చెప్పావు సుమా అని రిబాక అక్క అభినందించింది. సుమా, నీవు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకుంటే మరింతగా దేవుడు నిన్ను వాడుకొంటాడు అని ప్రోత్సాహాన్నందించింది. అసలు నేను ఈ మీటింగుకు వచ్చిన ఉద్దేశ్యము పరిశుదాథ్మను పొందుకోవాలని ఎందుకు పొందుకోలేకపోతున్నాను? చావే మేలా అని ఒక్క క్షణం ఆలోచించే సమయంలో గొప్ప వింతైన వెలుగు ఆవరించింది. ఆ స్థలం నుండి ఎకకడికో వెళ్ళిన భావం కలిగింది.
యెహెజ్కేలు 37:1-14 వాక్య భాగం 5వ వచనంలో
""మీరు బ్రతుకునట్లు నేను మీలో జీవాత్మను రప్పించుచున్నాను�� యెహెజ్కేలు 37:5
""నేను చూడగా అక్కడ గుమ్మపుకుడి ప్రక్కన నీళ్ళు ఉభకి పారుచుండెనుఆ నీళ్ళ గుండ నడిపించగా ఆ నీళ్ళు చీలమండల లోతు ఉండెను. ఆయన మరీ వెయ్యి మార్లు కొలచి నీళ్ళ గుండ నన్ను నడిపించగా నీళ్ళు మోకాళ్ళ లోతు ఉండెను. ఆయన ఇంకా వెరుయ మార్లు కొలచి నీళ్ళ గుండ నన్ను నడిపించగా నీళ్ళు మకికలి లోతై నేను దాటలేనంత నది కనబడెను. నన్ను ఆత్మీయముగా బలపరచుచున్న రిబాక అక్క నా ఆత్మీయ జీవితము చీలమండము లోతు ఉన్నదా ఎట్లున్నది ఆలోచించుకో అన్నది. 2008 సం��లో మరొక మంచి అవకాము లభించింది. అకోటబరు నెలలో గతంలో ఆత్మ తాకిడి పొందిన స్థలం వెళ్ళాను. నా భర్త కూడ అనుమతి ఇచ్చారు. ఆ ప్రాంతంలో అర్ధరాత్రి 12 గంటల సమయవైంది. అందరు స్తుతించుచున్నారు. నాకు అప్పటికే పడక గది ఇచ్చారు. నేను కూడా వారితో చేరి ప్రార్థించాలని ప్రయత్నించాను. ఏడుపు రాలేదు, ప్రార్థన కూడ రాలేదు. ఇక ప్రార్థించుటకారంభించగానే బాల్యము నుండి నుండి నేను చేసిన చిన్న, చిన్న పొరపాట్లు జ్ఞాపకమునకు వచ్చాయి. జామ కాయల దొంగతనం కూడా చూపించారు. ప్రతి పాపమును ఒప్పుకొని పశ్చాత్తాప్ముతో ప్రార్థించగలిగాను. ఆ క్షణంలో దవడ కదిలింది నోటి మాట తడబడింది. నత్తిగా మాటలు ఆరంభవుయయాయి. ఆ తరువాత రోజు ప్రార్థన సేవ్రై విచ్చేసిన దైవజనుడు నా తలపై చేతి ఉంచి ఆత్మతో ప్రార్థించారు. నా నోటి నుండి క్రొత్త భాష ఆరంభమైంది. అన్య భాషలు మాట్లాడే అనుభవం ఆరంభమైంది. ఆ క్షణం నిజమైన రక్షణానుభవాన్ని పొందాను. పరిశుద్ధాత్మ సహకారంతో పాపాలకు ప్రాయశ్చితతముగా క్రీస్తు రక్తములో పాపాలన్ని కడుగబడిన మారు మనససు నిశ్చయత పొందాను. మారు మనససుతో పరిశుద్ధాత్మ అభిషేకం నిండుగా పొందాను. చెపపనాశక్యముకాని ఆనందము నాలో నెలకొన్నది.
""పేతురు, మీరు మారుమనససు పొంది పాప క్షమాపణ నిమ్మతతము ప్రతివాడు యేసు క్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. అపుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. ఈ వాక్యము నా జీవితములో అక్షరాల నెరవేరినది. ఆ తరువాత 2009 సంవత్సరము మే
86 నెలలో మరొక సారి చిన్న చర్చిలో పెంతెకోస్తు స్రీతల కూడికలలో ఒక వాక్యం నన్ను తీవ్రంగా కలత పెట్టింది. యాకోబు వసతకి వృక్షము క్రింద దాచిన పెన్నిధి గార్చియు, స్రీతలు నగలు ధరించు విషయము గార్చి సవివరంగా భోదించారు. నగలు తగవా? ఈ రీతిగా బోదిస్తున్నారమటి అని ఆలోచించాను. దినకరన్ గారి కోడలు, జడ్సన్ అబ్రహాము గారి భార్య వీరంతా దైవజనులైననా వారు కనీసం కొన్ని నగలు ధరించుట గమనించాను. నాకేందుకు ఈ అడడుగానుగల సమస్య తలైత్తిందని తీవ్రంగా ఆలోచించాను. చివరకు దేవుడే నాతో సాటిగా నగలు ఉంచుకోవాలో తీసివేయాలో చెప్పాలని కనిపెట్టి ప్రార్థన చేశాను.
ప్రభువా నీవు మాట్లాడే దేవుడవు కద! ఎందుకు మాట్లాడవు, నాతో మాట్లాడండి, నీ స్వరము వినిపించు ప్రభువా నీదాసుడాలకించున్. ఆ రాత్రి ప్రభువు దర్శనమిచ్చి సంతోషపెటాటరు. నా ప్రార్థన ఆలకించినందుకు స్తుతించాను. ఆ దర్శనములో జేవురు రంగులో ఆకాశాన్ని చూచాను. రిబాక అక్క చేతిలో కొన్ని కాగితాలున్నవి. ఒక్కొక్క కాగితాన్ని నా కందిస్తున్నారు. చాలా గంభీరంగా ఒక స్వరం వినిపించింది. చాలా మాటలతో కొన్ని గురతులతో ఆజ్ఞలు ఉండుట చూచాను. నీ దేవుడైన యెహోవాను నేనే, నేను తప్ప వేర దేవుడు నీకుండకూడదు. పేతురు ప్రతికలో వాక్య భాగము కూడా సందేశముగా గ్రహించాను. బైబిలులో ఎక్కడ వ్రాయబడినదో గుర్తించాను.
""జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుట యె�ుననా, వెలుపటి అలంకారము మీకు అలంకారముగా నుండక సాధువైనట్టియు, మృధువైనట్టి యునైన అక్షయ అలంకారమగు మీ హృదయ అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలైను. అదే దేవుని దృష్టికి మకికలి విలువ గలది. ఈ భావాలన్నీ ప్రభువు నాకు స్వరం ద్వారా తెలియజేసారని ఆనంద భరితురాలనై ఉదయకాలమున భర్తకు టీ అందించు సమయం లో తెల్పాను. దేవుడు మాట్లాడే దేవుడని కూడ తెలిపాను. వాక్య భాగము కూడ ప్రభువే చూపించారు. గొప్ప దేవుడే మనకున్నారు. దేవుడు స్పష్టంగా సాటిగా మాట్లాడాడు గనుక చాలా భయం కలిగింది. దేవుడు మాట్లాడాడని గ్రహించిన తరువాత బాహ్యా అలంకారములన్ని అనవసరమని తెలసుకోగలిగాను. ప్రభువా మాట్లాడు అని అడిగాను. ఈ రీతిగా జవాబు తెలిపావా అని మనససులో తలంచాను నాలో భయం, బాధతో పాటు అంత రంగంలో యుద్ధము ఆరంభమైనది. నాకేమ తోచలేదు. నాకు తెలిసినది ప్రార్థన చేయుట గనుక ప్రార్థించుచునే ఉన్నాను. నేను నగలన్నీ తీసివేసిన స్థితిని ఉద్యోగము చేయు స్థలములో, బససులో ప్రయాణము చేయునపుడు, బంధువులు, స్నేహితుల సమక్షంలో ఎట్లు ఎదురోకవాలో ఆలోచించాను. అందరూ గమనించి విమర్శస్తారని కాసత భయపడాను. వారందరికీ ఎలా జవాబు ఇవ్వాలో ప్రభువా మీర సహాయము చేయండని ప్రార్థించుకున్నాను. అన్ని పరిస్థితులలో లోబడాలి అనే తలంపు కలిగిన తరువాత నెమ్మది కలిగింది.
నేను లైక్చిరరుగా పరీక్ష ప్రతాలన్నీ ప్రత్యేక ఆఫీసు నుండి తీసుకొను 87
సజీవ సాక్ష్యములు వెళ్ళు బాధ్యతలో ఉండగా సుపరిచితమైన మరొక లైక్చిరరుగారు హాలో మేడవ్ మీరు నగలేమీ పెట్టుకోలేదేమ అని అరిచి చెప్పింది. ఏమటండ� అన్నీ తీసివేయాలా? అని అడిగినపుడు బైబీలు తీసి నాకు ప్రభువిచ్చిన వాక్య భాగం చూపించాను. దేవుని స్వరానికి లోబడినానని తెలిపాను. కాలేజిలో ప్రిన్సిపాల్ గారు, స్టాఫ్ సరభయలంతా నన్ను పరికించి చూచి, కనీసం చిన్న గొలసన్నా వేసుకోవచ్చు కద! అన్నారు. మరుస్టి రోజు పోలిస్ సేటషన్ ప్రత్యేక ఆఫీసులో పరీక్షల పేపర్లు తీసుకొను సమయంలో ఒక సహాధ్యాయిని సుధాగారా, మీ ముఖము దివ్య కాంతిలో వెలుగుతుందని తెలిపింది. ఆమె గతంలో నగలతో నన్ను చూచింది. ఆమె నాలో దేవుని ప్రసన్నత చూడగలిగింది. ఈ రీతిగా నగలు తీయుట ద్వారా చాలా ఆశీర్వాదాలు పొందాను. ఒకసారి ఆత్మీయముగా బలపర్చిన రిబాక అక్క వస్తుందని తెలిసి ఆమెను కలిసి ఆరాధనలో కళ్ళు మాసుకొని ప్రార్థించుటకారంభించాను. రిబాక అక్క మరొసారి తలపై చేతులుంచి ప్రార్థించింది. ప్రవచనాత్మకంగా నాతో దేవుడు బుద్ధి వాక్యం జ్ఞాన వాక్యం ప్రభువు ఇస్తున్నారని ఈ వరాన్ని స్రకమంగా వాడుకోవాలనీ తెల్పారు. నా జీవితంలో ప్రభువు అద్భుత రీతిగా వాడుకుంటున్న రీతిని బట్టి ఆ వరాలు నాలో నిలిచి పఘలిస్తున్నాయని స్పష్టంగా గ్రహించి కృతజ్ఞతతో దేవుని స్తుతించి మహిమపరచుచున్నాను. నాతో క్రీస్తు నిలిచి ఉండినందున 50% మారుపతో కాక 100% మారుప చెందాను.
2009వ సంవత్సరములో ప్రభువు మరొకసారీ వాక్యము ద్వారా హెచ్చరించారు.
""నీవు లేచి రయి మొదటి జామున మొఱ్ఱపెట్టుము నీళ్ళు కుమ్మరించనట్లు దేవుని సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము�� విలాప 2:19
యిర్మయాలో మరణమును గార్చిన హెచ్చరిక తెలియజేసారు.
""తెలివి గల స్రీతలను కనుగొనుడి, మన కన్నులు కన్నీళ్ళు విడచనట్లును మన కనురెపపల నుండి నీళ్ళు ఒలుకునట్లును వారు త్వరపడి రోదన ధ్వని చేయవలైను. వారిని నాశనము చేయుట్రై మరణము కిటికీల ్రకుకచున్నది. మన నగరులలో ప్రవేశించుచున్నది. యిర్మయా 9:17, 21
రయి మొదటి జామున లేచుట చాలా క్లిష్టంగా తోచేది. రోజు మేముండే గుంటూరు నుండి మంగళ్ గిరి వెళ్ళి ప్రయాణం చేసిన అలసట ఉండేది. నేను బోటనీ లైక్చిరరుగా బాధ్యత గల ఉద్యోగము చేయవలసి వచ్చేది. కనీసం 6 లేదా 8 గంటలు నిద్ద చాలా అవసరమని చెపుతారు. ఒక దైవజనుని సందేశముతో ఒక గంటలో దివ్య శక్తిని నింపగల సమర్థుడు మన దేవుడు. అదే సత్యమును నమ్మాను.
2009 వ సంవత్సరము జూలై 29వ తేది ఉదయం 3.15 నుండి 5:15 వరకు ప్రార్థించే సమయంలో మరొక దర్శనాన్ని చూచాను. నా చేతికి గిపఘుట ప్యాకేట్ ఇవ్వబడింది. రంగు రంగుల పొట్లాలతో చుటటబడి యండి అవి నా కందించుటకు సంసిద్ధవైయున్నవి. మరొక రోజు రాళ్ళతో కట్టబడిన బలిపీఠము కనిపించింది. బాగుగా ఎర్రగా కాలిన బుగ్గుల వంట
88 కనిపించింది. బలిపీఠము ఇదే రీతిగా ఉంటుందా, అని అనుకున్నాను. ఆ మంటలో నేను దహించబడిన అనుభవంగా నా శరీరమంతా శక్తితో నింపబడి షాక్ తిన్న అనుభవంలా కనిపించింది. మరొక దర్శనములో నేను నడసతున్నట్లుగా చూచాను. ఆ తరువాత పసైకిల్, ఆ తరువాత ఎక�్స్ర్రేస్ రైలులో వేగంగా ప్రయాణిస్తున్నట్లు చూచాను ఆ తరువాత సేటజి ఏదనగా శూన్యంలో ప్రయాణిస్తున్న అనుభవంలో నా కుడి ప్రక్కన బూగోళ్ం (గ్లోబు) కనిపించింది. మరోక సారి జేవురు రంగులో ఆకాశం మరలా కనిపించింది. కుడి ప్రక్కగా సింహం తల కనిపించింది. ఎడమ ప్రక్కగా మెల్లని స్వరాన్ని విన్నాను. వింతైన భయం వణుకు ఆవరించింది. మరొకసారి మెల్లని స్వరం వినిపించింది. ""నన్ను నేను నీకు ప్రత్యకషపరచుకుంటను�� గిపఘుట ఇవ్వడం, అగ్నిజావాల స్వరం ఈ అనుభవాలతో పాటుగా అన్ని నాలో ప్రవేశించిన అనుబూతి కలిగింది. మరొక సారి 2010 ఆగషుట 4వ తేది నేను కాలేజిలో ఉండగా నా తల ఆనించి నిద్దపోవు సమయంలో బాత్ రూం ఎక్కడ అని అడుగగా పైన అంచన కట్టబడిన కట్టడము కనిపించింది. కొంచెం జారితే పడిపోతాము కద అని ఆందోళ్న పడాను.
ఆ సమయంలో ఒక పరవాతమును చూచాను. నా ఫోనులో దృశ్యాలు కనిపించాయి. సందేశములు, ఫోటోలు క్రమంగా చూడగలిగాను. తెల్ల పరవాతమును చూచాను అది పరిశు ద్ధ పర్వతము కావచ్చు. బైబిలులో నీ పరిశుద్ధ పరవాతమును ఎకకగలిగిన వాడెవడు? యదార్థవైన హృదయముతో నీతిని అనసరించువాడే కదా! అని జ్ఞాపకమునకు వచ్చింది.
""త్వరలో నీకు కలుగబోవు కీడు తగిగస్తాను�� ఆ మాట కాసత కలవరం కలిగించింది. కీడు కొట్టివేస్తానన్న మాట బైబిలులో ఉన్నది. గానీ కీడును తగిగంచుట అని తెలిపారు ఏమటి అని ఆలోచించాను. అదే సంవత్సరము తరువాత ఆగషుట 8వ తేది మలేరియా టైఫాయిడ్ జ్వరము వచ్చి 13వ తేదిన తగిగంది. కాలేజికి వెళ్ళి ఇంటికి వచ్చాను. మా బంధువుల అబ్బాయి ఆసుప్రతిలో ఉన్నాడు నన్ను ప్రార్థించమని అడిగి నానె పాయకట్ చేతిలో పట్టుకొని నన్ను అడిగారు నాలో ఆత్మ శక్తి ఆవరించింది నాకు గ్రహింపు కలిగింది. నన్ను దైవ శక్తి తాకుచున్న విషయము నాకు స్పష్టంగా తెలియజేశారు. నాలో క్రీస్తు సన్నిధి నిలిచిన అనుభవం ప్రక్క పడకలో ఉన్న రోగి బంధువులు గుర్తించారు. అవ్మా మాకు కూడ ప్రార్థన చేయండి అని అడిగారు. నా భర్తకు తీవ్ర జ్వరం వలన వైద్య పరీక్షల పఘలితంగా ేప్లట్ లైట్స చాలా తగిగ పోయాయి. 22వేలకు చాలా తకుకవగా ఉన్నవన్నారు. అవి కేవలము గవర్నమెంటు ఆసుప్రతిలో అభిస్తాయని తెలిపారు. ఆ తరువాత ప్రైవేటు ఆసుప్రతిలో పరిక్షించి ఒక్క ప్యాకేటు ఎకికంచారు. నేను ఇంకను నా భర్తతో ఆసుప్రతిలో ఉండగా ఆదివారం ఆరాధనలో పాలుగనవలైనని ఆశించి ప్రార్థించాను. నా భర్త నా బాధ గమనించి కుగ్లర్ ఆసుప్రతి సమీపంలో ఒక ఆసుప్రతి ఉన్నది చూచుకొని వెళ్ళి ఆరాధనలో పాలుగనవచ్చును కద! వెళ్ళు అని తెలిపారు. చాలా ఆనందించాను.
ఆ ఉదయాన్నే నా భర్తకు వైద్య చికిత్స చేయాలి ేప్లల్లేట్స ఎకికంచాలి. డబ్బు కటాటలి. నేను 89
సజీవ సాక్ష్యములు సంఘారాధనలో ఉత్సాహంతో పాలుగన్నాను. సంఘ పరిచర్య సమయంలో దేవునికిచ్చుటను గార్చి చెప్పి సంఘ నిర్మాణానికి మీకు తోచిన కానుకనిమ్మని అడిగారు. అప్పటికి నా వద్ద రెండు ేప్లల్లేట్స ఎకికంచు డబ్బు మాత్రమే నా పర్సులో ఉంచాను అప్రయత్నంగా నా దగ్గర ఉన్న సొమ్మంతా చందాగా ఇచ్చి వేశాను. కానకలిచ్చుటలో సంతృప్తి అనుభవం ద్వారా అవగాహన కాగలదు కద! నా భర్త ఆరోగ్యం గార్చిన ఆందోళ్న ఉండగా నా ప్రక్క నన్న ఒక స్రీత నన్ను చేరింది.
""అవ్మా, నా భడడ్కు జవారంగా ఉంది మీరు వచ్చి ప్రార్థించగలరా అని దీనంగా ప్రాధేయపడింది. నేను త్వరపడి భర్తకు పరిచర్య చేయాలి అనే ఖంగారులో ఉన్నాను. నేను వెళ్ళి జ్వరము ఉన్న భడడ్కు నానె రాసి ప్రార్థించాను. ఆమె కృతజ్ఞతగా పండ్లు ఇచ్చింది. నేను నా భర్త పడకను చేరాను. డాక్టు గారు నాతో చెప్పిన మాటలు నన్ను ఆశ్చర్యపర్చాయి. అవ్మా, నీ ేప్లట్లెట్స పెరిగాయి ఎకికంచవలసిన అవసరం లేదు. నాకు ఖరచు చేయు అవసరత లేదు. నాతో ప్రభువు చెప్పిన మాట జ్ఞాపకం చేసుకున్నాను. నీకు కీడు తగిగంచగలను అదే మాట నెరవేర్చిన ప్రభువుకు కృతజ్ఞతతో ప్రార్థించి స్తుతించాను. నా భర్తకు ఆరోగ్యము కుదుట పడిన తరువాత డిశ్చాత్రి� చేశారు. ఇంటికి చేరుకున్నాము నేను అనేక ప్రార్థన సమావేశములలో వాక్యము పంచుకొనుట, సాక్ష్యము పంచుకొనుటలో ప్రభువు వాగ్దానము చేసిన రీతిగా ప్రవచనము నెరవేరునట్లు బహుగా సేవలో లీనమై ఆనందించాను. ఆయన కృపగా భావిస్తున్నాను. ప్రభువు పరిచర్యను అంచెలంచెలుగా అభివృద్ధి చేశారు. ప్రథదముగా పరిశుద్ధాత్మ అభిషేకము పొందకమునుేప నేను గర్భములో ఉన్నపుడే ఏరపరచుకొన్న దేవుడు పని చేస్తున్న ప్రాంతంలో ఒక కాథలిక్ టీచరుతో పరిచయం కలిగింది. ఆమెకు దైవ వాక్యం పట్ల చాలా ఆసక్తి ఉండేది. పదే పదే ప్రతి సోమవారము నన్ను చేరి నిన్న ఆదివారము పాస్టరుగారు చెప్పినవాక్యం నాకు చెప్పండి అని అడిగారు. ఒక్క మాట కూడ జ్ఞాపకమునకు రాలేదు ఏమ చెపపలేకపోయాను. రెండవ సారి కూడ చెప్పలేక సిగ్గుపడాను. మాడవ సోమవారం నాటికి శ్రద్ధగా విని రాసుకొని ఆ రాత్రి ఒంటిగంట వరకు సరిగా సిద్ధపడి రెడిగా ఉన్నాను. ఆ సోమవారం ఉదయాన్నే నా బల్లపై వ్రాసి యంచిన పేపర్లు చదివారు. నా భర్తకు వాక్యం వినే శ్రద్ధ లేనందన నేను వ్రాసిన వాక్యం చదివినట్లు తెలిసికొని చాలా ఆనందించాను ఈ రీతిగా ప్రతి ఆదివారము విన్న ప్రసంగాలన్ని వివరంగా రాసికొనుట అడిగిన వారికి వివరించుటలో చాలా ఆనందించేదాన్ని.
నేను ప్రతిరోజు గుంటారు నుండి మంగళ్గిరి చేరి ఉద్యోగం చేయు చున్నాను. గనుక ప్రయాణంలో చాలా మంది స్రీతలు ప్రత్యేక కంపారుటవెంటులో ఉండేవారు. ఒక రోజు నా ప్రక్కన ఉన్న చాలా దు:ఖముతో ఉండుట గమనించాను నేనొక పాట పాడనా అని అడిగాను సరనన్నది. ఆదరణ ఇచ్చే పాట పాడాను. ఆమె దు:ఖ భారం తీరిపోగా చాలా }రట చెందానని కృతజ్ఞత తెలిపింది. ఆమెకు దైవ వాక్యం వివరించకారంభిం చాను. ఈ అనుభవాన్ని
90 ఆశీర్వాదకరంగా ప్రభువు మార్చాడు. తోటి ప్రయాణీకులు బైబిలు తెచ్చుకొని నా వాక్యం శ్రద్ధగా వినుటకు ఆరంభించారు. నాకు దేవుడిచ్చిన అవకాశాన్ని సరిగా వాడుకుంటా వ్రాసిన ఆదివార ప్రసంగాలు కూడా చదువుకొనుటకు సరుకలేటు చేయగలిగాను. నేను చెప్పుకొనదగిన మంచిదాన్ని కాదు. నాకున్న ఇరుకులు ఇబ్బందులలో నన్ను ప్రేమించి పనికి రాని బుది�హీనురాలనైన నాకు జ్ఞానమిచ్చి అనేకులకు ఉపకారిగా నన్ను వాడుకుంటుంన్నారు. మా కాలేజిలో బాలా గారికి బంధువుగా తెలిసింది. ఆమె అమెరికాలో కుటుంబంతో మంచి విశ్వాసిగా జీవిస్తుంది. ఆమె మంగళ్గిరి విశావాసీ. ఆమె ఇండియా వచ్చినపుడు చూడగలిగాను. గుంటూరులో స్థానికంగా లైంటు సమయంలో ప్రసంగించు వేళ్లో బాలను అక్కను ఆహ్వానించాను.వారు నా వాక్యం విని ఆనందించి అమెరికాలో నయా జైర్సిలో మా ప్రేయర్ పసల్లో మాట్లాడాలని బండారు క్రిష్టపఘరుగారికి పరిచయం చేయగా వాక్య పరిచర్య చేయు ధన్యత పొందాను. ఈ రీతిగా వివిధ సంఘాల వారు నన్ను ఆహావానించు అవవకాశాలన్నీ ప్రభువును మహిమ పరచుటకు హేాతువైనది. లోబడనొల్లని మనసు గల నన్ను అజా�నిగా ఉ న్న నన్ను దేవుడే స్థిరపరచి బలపరచి ఆత్మాభిషేకమచ్చి దర్శినవరముచ్చి భవిష్యత్తులో జరుగబోవు విషయాలు బోధపరచుచు ప్రభువు తన కుడి చేతిలో నన్ను పట్టుకొని నన్ను నడిపిస్తున్నారు
నా జీవితంలో ఎన్నో ఆత్మీయ పాఠములు ప్రభువు నేర్పించాడు. ఎన్ని ఎకుకవ శ్రమలు వేసత అన్ని దీవెనలు ఇస్తారని తెలసుకున్నాను. కొన్నిసార్లు శ్రమలు బభరించలేనని ప్రార్థించేదానని వాటి నుండి తప్పించి ఆనందం ఇచ్చేవారు. ఈ అనుభవాన్ని గతంలో నామకార్థంగా ఉన్న చర్చి క్రమంలో తెలిసికొనలేదు. లోతైన ఆత్మీయత గల వ్యకుతల సహకారంతో ఆత్మీయ పాఠాలు నేరచుకొన్నాను. మీరంతా ఆత్మీయంగా అభివృద్ధి పొంది విన్న వాక్యం నీరు కట్టి పఘలించాలని నా ప్రార్థన. దేవుడు నాలో ఆయన మాటలు ఉంచి ధైర్యపరుస్తున్నారు. మీరంతా మంచి సాక్షులుగా రక్షణానుభవం, ఆత్మీయాభిషేకం పొందాలనీ నా సాక్ష్యము ప్రభువు దీవించాలనీ ఆశిస్తూ సర్వ మహిమ ఘనత ప్రభువుకే చెందాలని కోరుకుంటున్నాను.
నా మనససులో పాట మాటల రూపంలో వ్రాస్తున్నాను.
""ప్రభు, నీతో ఉండుట నా జీవిత వాంచియయా
నీ చిత్తం నెరవేరచుటయే నా హృదయ తపనయయా
యేసయ్యా, నిన్నే కదా నా ఎదుట సదా నిలుపుకున్నాను
నా బరువు బాధ్యతలన్నీ నీ పాదాల చెంత చేర్చాను
కరుణ కృప నిరంతర శాంతి నిచ్చే దేవా
నా జీవితం నశియింపక కాపాడు
నా కాపరి యేసయ్యా ఎల్లప్పుడు ఉన్నవాడా
శక్తి పరుడా స్వస్థత పరచువాడా నీకే వందనములు ఆమెన్... 91
సజీవ సాక్ష్యములు

సాక్ష్యం 10. సువార్త ప్రకటించు పాదములు
సుందరములని నా రక్షణ ద్వారా
తెలసుకొన్నాను.
కృషణ ప్రసాద్, విజయవాడ
"భభయపడకుము నమ్మికమాత్రముంచం�� లాకా 8:50
ప్రభువు నామములో మీకు వందనములు
ప్రభువు సజీవుడు నా జీవితంలో గొప్ప అద్భుతములు చేశారు.
విగ్రహారాధనలో ఉన్న నా జీవితంలో సజీవుడైన ఏకైక దేవుడుగా
నిలిచారు. నేను ఆయన ప్రేమకు సజీవ సాక్షిని. నా కొరకు మరణించి,
తిరిగి లేచి తోడుగా ఉన్న క్రీస్తును స్తుతించి ప్రార్థించి నా సాక్ష్యము
వివరిస్తాను. ప్రియమైన ప్రభువా నా జీవితంలో అనేక కష్టాలు బాధలలో సంరక్షించి నన్ను నీ భడడ్గా అంగీకరించినందుకు వందనములు. ఈ జీవితంలో న్యాయంగా జీవిస్తూ దీన మనససు కలిగియండుటకు సహాయము చేస్తున్నందుకు స్తుతులు. నేనెదురొకను సమస్యలు మంచువలై కరిగించగలవు. నా కుడిచేయి పటటకొని నడిపించినందుకు, నాకు తోడుగా ఉన్నందుకు స్తుతిస్తూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్.
నా జీవితంలో నాకిష్టమైన పాటలో భావాలు నన్ను చాలా ప్రభావం చేయగా ఎల్లప్పుడు ఆరాధించుటకు ఇష్టపడుతున్నాను. ప్రభువా, నేను నిన్ను పూరణ బలముతో సేవించెదను. నా జీవితంలో ఎభనేజరుగా ఇంత వరకు ఆదుకొన్నావు. దేవా, అందుకే నిన్ను ఆరాధిస్తాను. ప్రభువు రాఫాగా స్వస్థపరచు దేవునిగా అద్భుతాలు చేసావు. శాంతిని ఇచ్చే షాలోముగా ఉ న్నందుకు ఆరాధిస్తున్నాను. ఆరాధన, ఆరాధన, ఆరాధన, నీకే ప్రూ ఆమెన్.
పరిచయము :
నా పేరు శివరామ కృషణ ప్రసాద్ కానీ అందరూ కృషణ ప్రసాద్ అని పిలుసాతరు. బంగారపు పని చేసే వంశంలో జన్మించాను. చాలా స్నాతనా ఆచార పూజలలో సదా నిమగ్నమయేయవారము. పూజలు పూర్తికాకపోతే మంచి నీరు కూడ ్రతాకగవారము కాదు. ప్రతి రోజు, ప్రతి వారము, ప్రతి నెలలో పుణ్య కేష్రతాలు తిరుగుటకు ఆసక్తి చూేపవారము. మాలో ఎవరికీ శాంతి సమాధానము ఉండేది కాదు. నేనయితే మాడు సార్లు శబరిమలై దర్శించాను.
ముందుగా నా భార్య యేసు క్రీస్తును నమ్మి ప్రశాంతతో గడుపుట గమనించగా మేమంతా
92 నేడు క్రీస్తు అనుచరులమయయాము. ఎన్నో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు ప్రభువు మా పట్ల చేసి చేయిపట్టి నడిపిస్తున్నారు. నా జీవితంలో నా హృదయాన్ని తాకిన వాక్యబాగములో అమూల్యమైన భావాలను పొందుకున్నాను.
""యాయిారు కుమార్తెను స్వస్థపరచుట, రకత స్రావ రోగిని స్వస్థపరచుట క్రీస్తు గొప్ప మహాత్యంను గ్రహించే ధన్యతనిస్తాయి. లాకా 8:40-56
నాలాటివారి శ్రమల పట్ల దయ చూపినట్లే ఏకైక కుమారెత గల యాయిారును కనికరించి, ధైర్యపరచి నమ్మికయంచుమని ఆప్యాయంగా మాట్లాడిన రీతిగా నా అనుభవాల్లో కనపరిచారు. నా వివాహ జీవితంలో దేవుడు దీవించి ఇద్దరు కుమారెతలు, ఇద్దరు కుమారెతలను ఇచ్చి దీవించారు.
మా ఇంట్లో నా భార్య క్రీస్తును నమ్మిన వారి ద్వారా సువార్త విని, చర్చికి వెళ్ళి సందేశాల ద్వారా మారుమనససు పొంది, బాప్తిస్మము పొందింది. ఆమె విశ్వాసమును గమనించి నేను కూడ భడడ్లతో సంఘ ఆరాధనలలో పాలుగనేవాడను. పాప క్షమాపణ, రక్షణ, నీటి బాప్తిస్మము, పరిశుద్ధాత్మ నడిపింపు గురించి బోధల ద్వారా, బైబిలు చదివి ధ్యానించి విశ్వాసము కలిగినందన క్రమంగా చర్చి కార్య్రకమములలో పాలుగన్నాము. ప్రార్థన, వాక్యము, సహవాసము, కన్నీరు, ఉపవాసము, రొటైట విరచుట బల్ల అనుభవం. మా కుటుంబంలో గతంలో లేని ప్రశాంతత లభించగా ఆయన ప్రేమలో సాగిపోవుచున్నాము.
ఆ రోజులలో అకస్మాత్తుగా నా కుమారునికి 10 సంవత్సరముల వయససులో జ్వరం వచ్చింది. సాకలుకు వెళ్ళుటకు ఇష్టపడుట లేదు. చాలా రోజులుగా సాకలుకు వెళ్ళనని వెుండితనం చేయగా పదే పదే కారణము గురించి ప్రశ్నించగా నా కళ్ళు కనిపించుట లేదని తెలిపాడు. వెంటనే కంటి డాక్టుతో పరీక్షించగా ఏమ అర్థము కానందున బ్రైయిన్ డాక్టుకు చూపించాలని తెలిపాడు. తలకు యం.ఆర్.� తీయించాలని తెలిపారు. ఆ పరీక్ష పూర్తి అయి దాని పఘలితం తెలియు వరకు నాలో ఆందోళ్నకు అంతం లేదు. విపరీతమైన కలవర స్థితిలో కదిలిపోయాను. ఆ తరువాత సాకను రిపోరుట చూచి చాలా ప్రమాదకరంగా ఉంది ఆపరషన్ చేయాలన్నారు. చాలా అల్లాడిపోయి కృంగి పోయాను. ఆర్థికంగా మేము ఆస్థిపరులము కాదు. ఆపరషన్ కొరకు అప్పు చేయుట తప్పదు. అన్నిటికి సంసిద్ధము అయయాము. పుట్టినప్పటి నుండి 10 సంవత్సరాలుగా సవ్యంగానే ఉన్నాడు అకస్మాత్తుగా ఈ భయంకర స్థితి ఏమటి? నయనము ప్రదానము అంటారు. లోకమంతా చీకటిగా ఉన్నట్లు నా భడడ్ జీవించాలా? ఆ రాత్రంతా కన్నీటితో ప్రార్థించాము. ఆ తరువాత ఆదివారము ఆరాధనకు వెళ్ళలేదు. రిపోరుటల ఆధారంగా ఆసప్రతిలో చేరాలన్నారు? సమయానికి నా వద్ద డబ్బు కూడ లేదు. ఆ మరుస్టి రోజు ఉదయం 9 గంటలకు సాకటరుపై గుడిడ్వాడిగా ఉన్న బాబు, కన్నీళ్ళు నిండగా నేను గ్రుడిడ్వాడిగానే బాధతో ఆసుప్రతి చేరాము. నేను ఆపరషన్ సమయంలో ప్రార్థించాను. ప్రభువా, నా తప్పులన్నీ క్షమించు నా భడను కనికరించు అని నాకు తెలిసిన పాటను మనస్సారా పాడుకున్నాను.
""నేను పాపిని ప్రభు, నిన్నాశ్ర్యించాను. నన్ను ప్రేమించి, నన్ను ఆదుకో యేసయ్యా, 93
సజీవ సాక్ష్యములు అపరాదినై అంధుడనై అపవాది అనుచరుడనై సంచరించితిని. చీకటిలో వంచన చేసితిని కలువరిలో ఘోర సిలువ భరించుట చూచిన వారు కలవరవెుందారు. పాపినైన నా కొరకు మరణము జయించితివి ప్రభువా.
దేవుని వెదికే వారికి పఘలము దయచేయునని దృడింగా నమ్మాను. ఆపరషన్ చేయదలచి మరలా పరిక్షించి ఏమ తెలియలేదని వేర డాక్టును సంప్రదించాలన్నారు. రిపోరుట బాగంది. ఎందుకు కనబడుట లేదో మరలా బ్రైయిన్ డాక్టు దగ్గర్రళ్ళమన్నారు. ఆయనకు కూడ అర్థంకాక రెటీనా డాక్టుతో సంప్రదించాలన్నారు. ఆయన బాగా పరీక్షించి అందరికీ రెటీనా వెనుక గులాభ రంగు పొర్ ద్వారా రంగులు చూడగలరు కానీ బాబుకది తెల్లగా ఉంది అని మాత్రమే చెపపగలిగారు. ఆయనకు తోచిన రీతిగా కేవలము 30 రూపాయలు ఖరీదు గల మాత్రలు వాడమని రాసి ఇచ్చి పంపివేశారు. ఆ మాత్రలు మాడు రోజులకు సరిపోయినమ. మేమంతా చర్చి వారితో కలిసి ఆ మాడు రోజులు భారంతో స్వస్థత్రై కన్నీటితో ప్రార్థించాము.
4 లేదా 5 రోజులు గడిచాయి. మా ప్రార్థన కొనసాగించాము. ఆకస్మాత్తుగా బాబు చెప్పినవార్త మమ్ములను అందరిని ఆశ్చర్యపరచింది. నాన్న నా కన్నులు కొద్దిగా కనిపిస్తున్నాయి. అది చాలని మరలా స్తుతిస్తూ ప్రార్థన కొనసాగించి నిరీక్షణతో పూర్తిగా స్వస్థత పొందాలని కోరాము. క్రమంగా చూపు పెరిగింది. చాలా పూర్తిగా చూడగలిగాడు. చాలా తెలివైనవాడు గనుక శ్రద్ధగా చదివి విద్యావంతుడై నేడు బాధ్యత గల ఉద్యోగిగా నిలిచాడు. మా కన్నీరంతా తుడిచాడు. అవి ఆనందబాష్పాలుగా ప్రభువు మార్చి మమ్ములను సంతోషపరిచారు.
""నీదేవుడనగు యెహోవానగు నేను భయపడకుము. నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచూ నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను�� యెషయా 41:13
""నా కుమారుడా, సొలువెానా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయమును పరిశోదించువాడను, ఆలోచనలన్నిటిని, సంకలపములన్నిటినీ ఎరిగినవాడునై యున్నాడు. నీవు ఆయనను తెలసుకొని హాృదయపూర్వాకముగాను ఆయనను సేవించుము. ఆయనను వెదకిన యెడల ఆయన ప్రత్యకషమగును�� 1దిన 28:9
నేను నా కుటుంబము బాగా ప్రభువును ప్రేమించి ఆయనను ఆశ్రయించాము. నాలాటి వారిని తనయెడల యధార్థ హృదయము గలవారిని బలపరచుట్రై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. 2దిన 16:9
నాకు ప్రభువు సమర్థతపై మంచి నమ్మకము కలిగి అతి శ్రద్ధగా ఆయనను సేవిస్తూ వాక్యంతో అమాల్య వాగ్దానములను సవాతంత్రించుకొనుచా, నాతోటి వారితో నమ్మకంగా, సాక్షిగా ఉంటున్నాను. ప్రతి సమస్యలో గొప్ప విడుదల ఇచ్చువాడని నమ్మి ఆయనను ఆ్రశయిస్తున్నాను.
యాయిారు కుమార్తెను సవాస�పరచుటకు వెళూత 12 సంవత్సరముల రకతస్రావం కలిగిన స్రీత వస్త్రపు చెంగు ముటటగా ఆమె ఆయన ప్రభావాన్ని సీవాకరించి స్వస్థత పొందగా యేసు ""ఎవరో నన్ను ముటైటను�� అన్నాడు. ఆ మాటను బట్టి దేవుడు చేసిన మేలులన్ని ఇతరులంతా గ్రహించాలంటే బహిరంగంగా సాక్ష్యము చెప్పాలనే క్రీస్తు సంకలపము అని గ్రహించాను.
94 దేనికి చింతించకూడదనియు మన చింత యావత్తు దేవునిపై వేయాలి. అయితే మన సమస్యలలో దాపరికం లేకుండా అన్ని వివరంగా దేవునికి విన్నవించుకోవాలి. అప్పుడే దేవుడు ఆయన కాపుదల ఇస్తాడు. దేవుడు కోరది ఏమనగా మీకాలో స్పష్టంగా వివరించాడు.
""మనుష�్యడా ఏది ఉత్తమమో తెలియజేయబడియున్నది. న్యాయముగా నడచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీనమనససు కలిగి నీ దేవుని యెదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు��. మీకా6:8
దీని అర్థము న్యాయమును ప్రేమించాలి.
దీనమనససు కలిగి యండాలి, కనికరమును ప్రేమించాలి. ఇదే జీవిత ధ్యేయము. యాయిారు ప్రియమైన కుమార్తెను క్రీస్తు తప్పక బాగు చేస్తారని నవ్మాడు. ఎందుకనగా తన ముందే దారిలో 12 సంవత్సరముల బాధతో ఉన్న రకత స్రావ రోగిని బాగుచేసిన అద్భుతం చూచాడు. అయిననా చనిపోయిన కుమార్తె గార్చిన వార్త విని కలవరపడిన తండ్రి బాధ గ్రహించగలిగిన క్రీస్తు నా కుమారుడి కళ్ళు లేని స్థితిలో నేను కార్చిన కన్నీరు చూచాడు. నా హృదయ వేదన చూచాడు. నన్ను కనికరించాడు. అట్లే యాయిారుతో "భభయపడవద్దు, నమ్మికయంచం అని తెలిపాడు.
గతంలో నాకుకలిగిన బాధలో నా పరివారమంతా ఎన్నో విధాలుగా ఓదార్చి ధైర్యం చెప్పారు కానీ ప్రభువు చెప్పిన మాటతో యాయిారకు ధైర్యం కలిగిందో లేదో గాని నాకు పూర్తి అభయము కలిగింది. నా కుటుంబమంతా దేవుడు చేసిన ఈ అద్భుతాన్ని మరువగలమా? ఏమ ఇతతునయా, ఏమ ఇతతునయా నీ ప్రేమకు సాటిగను, నా రక్షణ పాత్రను చేబాని అర్పింతు కృతజ్ఞతలు ఎన్నికలేని నేను విగ్రహాలను క్రమంగా పూజించిన నేను సువార్త విని నమ్మి సజీవుడైన క్రీస్తును ఆశ్రయించి వెంబడించుట వలన గొప్ప అద్భ�తానికి, గొప్ప సాకష్యాలుగా మా కుటుంబాన్ని దీవించారు. శ్రమలో గొప్ప దీవెన దాగి ఉంటుంది. గనుక ప్రభుని సేవించి నిత్యరాజ్యవార్సులు కావాలని నా ప్రార్థన.
దేవుడు మవ్ములను ఆశీర్వాదించను గాక. ఆమెన్ 95
సజీవ సాక్ష్యములు

సాక్ష్యం 11. అనేక మేలులు చేయు దేవుడు నాకు బాల్యం
నుండి నేటి వరకు తోడై యుండి కాపాడు
కాపరిగా ఉన్నారు.
అవ్మాజీ రావు గారు, అమెరికా
""దేవుడు మనకు ఆ్రశయమును దుర్గమునై యున్నాడు. ఆపతాకలమున
ఆయన నవ్ముకొనదగిన సహాయకుడు. పసైన్యములకు అధిపతియగు
యెహాహె�వా మనకు తోడైయున్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు
ఆ్రశయవై యున్నాడు.�� కీర్తనలు 146:1, 11
ప్రభువు నామమునకు సదా స్తుతి కలుగును గాక!
నా సాక్ష్యాన్ని మీకందించుటకు భాగ్యము ఇచ్చిన నా రక్షకునికి
సదా స్తుతి కలుగును గాక.వాగా�నములనిచ్చి నెరవేరచువాడగు నా
దేవుడు నా పట్ల చేసిన అనేక మేలులను కృతజ్ఞతలు చెల్లించు
కొనుచున్నాను.
నా పేరు అవ్మాజీ గండు, పశ్చిమ గోదావరి జిల్లా, ఉండ్రాజవరం
అనే చిన్న గ్రామంలో నా బాల్యం గడిపాను. నా తల్లిదండ్రులు రక్రైస్తవులుగా మంచి విశావాస జీవితం జీవించి మా అందరికీ ఆదర్శంగా నిలిచారు. వారి పేర్లు మతిత డేవిడ్గారు, దయామణిగారు ఇద్దరు ఉపాద్యాయ వృత్తిలో కాలము గడిపారు. మేము 6వుంది సంతానము ఒక అక్క, నలుగురు తమ్ముళ్ళు ఉన్నారు. మా నాన్నగారు జీవిత కాలమంతా సతాకర్యాలు చేస్తూ సంఘ పరిచర్యలలో పాలుగనేవారు. ఇతరుల అవసరాలలో పాలు పొందుచూ ప్రతి వ్యక్తిని ప్రేమించేవారు. ప్రతి కుటుంబంలో అవసరాలు సమకూరచుట, వారిపై ఆదరణ చూపుట గమనించే దాన్ని. వారి అనారోగ్యం సమయాలలో దర్శించి ప్రార్థించే వారు. ప్రసంగాలు కూడా చేసేవారు. నేను మౌనంగా ఉంటా ప్రతి విషయం గమనించే మనస్తత్వం కలిగి నాటి నుండి నేటి వరకు అదే లక్షణము కలిగి చాలా ఆనందంగా ఉ ంటుంన్నాను.
మా ఇంటిలో ఒకే ఒక పెద్ద బైబిలు ఉండేది. అందరికీ అందుబాటులో భోజనపు బల్లపై ఉండుట వల్ల ఎవరికి అవసరమైతే వారు తీసుకొని పశద్ధగా చదివేవారము. అందరిలో దైవభక్తి పాప భీతి, దైవ నీతి ఉండేది. మా పెద్దమ్మ మేమున్న గ్రామానికి రెండున్నర మైళ్ళ దారంలో నివసించేది. ఆమె కూడా చాలా దైవభక్తి గల స్రీత అయినందన మా ఇంటికి వచ్చినపుడు నన్ను గమనించి ""అవ్మాజీ, నీవు బైబిలు కథలు, పాటలు బాగా నేరచుకోవాలని
96 ఆశ ఉంటే మా }ర్లో చాలా మంచిగా సండే సాకలు జరుగుతుంది. నీవు ఓపికతో నడచి రాగలిగితే చాలా సంగతులు నేరచుకుంటావు�� అని హెచ్చరించింది. అంతే కాదు ఒక సంవత్సరము వేసత బైబిలు ఉచితంగా లభిస్తుంది అని చెప్పింది.
బాల్యం నుండి సృష్టికరతను స్మరణకు తెచ్చుకోవాలనే వాక్యం నాలో నిలిచి యండేది. ఆ రోజులలో ప్రతి ఆదివారము ఉదయాన్నే లేచి అడడ్దారిలో చాలా తకుకవ దారం ఉండునని నిర్మానుష్యంగా ఉన్న దారిలో అడవి వలై ఉన్న దారిలో ఒంటరిగా నడచి వెళూత దారిలో పాటలు పాడుకుంటా మనుష్య సంచారం లేని ఆ దారిలో భయం కలిగిననా నడిచి వెళ్ళేదానిని. పురుగు పుట్ర తప్పించు కోవాలని ఒక చిన్న కర్రను ఆడిస్తూ వెళ్ళి చాలా బైబిలు కథలు ఆసక్తితో వింటూ పూర్తిగా ఒక సంవత్సరము వెళ్ళగా మంచి బైబిలు బహుమతిగా పొందాను. చాలా ఆనందించాను. మేరీ జోనసు ఆమె బైబిలు గురించి విన్నప్పుడు ఆమె ఎంతగా శ్రమించి ఒక బైబిలు పొందిందో తెలసుకున్నాను. పెద్దవారితో కలిసి నా బాల్యంలో 8 సంవత్సరాల వయసులో ఈ అనుభవాలన్నీ మధుర స్మృతులుగా మగిలాయి.
బాల్యంలోనే రక్రైస్తవ కీర్తనల పుస్తకంలో పాటలు కంఠతగా నేరచుకోగలిగాను. చెప్పులు కూడ లేకుండా నడిచి వెళ్ళి శ్రావ్యంగా దేవుని స్తుతి గీతాలు పాడుట వల్ల నేను ప్రికంటిలో ఉన్న నా వయసన్న పిల్లలను పిలిచి సండేసాకలులో నేరచుకున్న విషయాలన్ని నేను నేర్పించి ఆనందించేదానిని. అనుకోని రీతిగా మా ప్రక్క వీదిలోకి ప్రార్థించే ఒక కుటుంబం చేరింది. వారి ఇంట్లో నిత్యము, ప్రార్థనలు జరుగుచూ ఉండేవి. ఆ మీటింగు సమయంలో భగ్గరగా పాటలు పాడుట, హల్లేలాయ అనే కేకలు బాగా వినిపించేవి. ప్రవచనాల గురించి దర్శనముల గురించి చర్చించుకొనుట వినేదాన్ని. కొన్ని సార్లు కొందరు దేవుని స్వరాన్ని విన్నాను, దేవుడు కనిపించాడు అనే మాటలు వినిపించేవి. నాకు దేవుడు కనిపించుట లేదేమీ? అని ఏడ్చేదానిని. ఆయనను చూడాలనే ఆశ ఉండేది. ఒక రోజు రాత్రి ప్రభువా, నాకు కనబడు, నాతో మాట్లాడు, అని ప్రార్థించి నిద్ద పోయాను. ఆ రోజు కలలో ప్రభువు కనిపించి చందా కర్రలో డబ్బులు వేస్తున్న దృశ్యాన్ని క్రిస్మస్ కాలంలో చూచాను. ఎంతో ఆనందం కలిగింది. అప్పటి నుండి నాలో ఎంతో విశ్వాసము కలిగింది. ఏది అడిగిననా ప్రభువు ఇస్తారనే నమ్మకము ఆ రోజులలో నిలిచిపోయింది. ఈ అనుభవాలన్నీ కనీసము అర్థ శతాబ్దము అనగా 50 సంవత్సరముల గతానుభవాలు. దేవుడు ప్రేమామయుడు. నాకు మంచి తల్లిదండ్రులను బాల్యాన్ని ఇచ్చి విలువైన జీవితంలో ప్రేమగా చూచే భర్తను భడడ్లను ఇచ్చి నేడు మంచి రక్రైస్తవ సహవాసాన్ని ఇచ్చి నన్ను నడిపించుట దేవుని దయ అని నా నమ్మకము. హైస్కూలు విద్య ముగించిన తరువాత భీమవరం కాలేజిలో చేరి చదువు కొనసాగించే రోజులలో మా అక్కయ్య నా కాలేజి జీవితములో మా అక్క చదువు పూర్తి చేసుకొనగా ఉన్నత విద్యావకాశాలు అమెరికాలో పి.హెచ్.డి చదువుట కొరకు ఆహ్వానము పొందింది. అది దేవుని మహా కృపగా భావిస్తున్నాను. అమెరికా జీవితంలో నర్సులకు సదావకాశాలు ఉన్నాయని నన్ను అమెరికాకు రప్పించాలనే మంచి ఆశయంతో నన్ను నర్సింగు చదువుకోవాలని ప్రోత్సహించింది. అక్క 97
సజీవ సాక్ష్యములు సలహాను బట్టి చదువును పూర్తి చేసుకొని అమెరికా చేరాను. ఏ ఇబ్బంది లేకుండా గ్రీన్ కార్డు వసతి కూడా లభించింది. దేవుడే తన ఉత్తమ ప్రణాళ్ళకను బట్టి నా కుటుంబం సుస్థిరంగా అమెరికాలో స్థిరపడుట కొరకు ముందుగా తన దాతను పంపి సిద్ధపరచినట్లు అక్కను ముందుగా పంపి ^్రను కార్డు కూడ ఇప్పించి ఇబ్బందులు లేకుండా స్థిరపరిచారు. నాయెకక వివాహము కూడ సుపరిచితులైన రావుగారితో నిరణయంచారు. 10 నెలల తరువాత ఆయన రక్రైస్తవ విశావాసీగా నిలిచి స్వకీయులంతా నేటికి హిందా ఆచారాలలో నిలిచి జీవించుచున్నను, నీ దేవుడే నా దేవుడని విశ్వాసముంచి నన్ను చాలా ప్రేమతో చూచుకునేవారు. మాకు అమెరికాలో బాబు పాప కలిగారు. నా భర్త కుంటింబీకులకు ఆయన రక్రైస్తవునిగా మారుట నచ్చినందన మేము కొన్ని సంవత్సరాలు అందరికి దారంగా ఆప్యాయతలు లేకనే గడిపాము. అమెరికాలో సంఘ సరభయలుగా నాటి నుండి నేటి వరకు నా భర్త నేను కుటుంబంతో సంఘ పరిచర్యలో ఎంతో ఆసక్తితో పాలుగనుచూ మంచి రక్రైస్తవులుగా జీవించుచున్నాము. మా నిరంతర ప్రార్థనా పఘలితంగా నేడు నా భర్త పరివారమంతా మమ్ములను మా భడడ్లను అంగీకరించి చాలా ఆప్యాయత చూపించు ధన్యత ఇచ్చారు. మా పుట్టింటి వారి స్థలములో ప్రభువు నన్ను నా కుటుంబాన్ని దీవించిన రీతిని బట్టి కృతజ్ఞతతో సంఘము కొర్రై చర్చిని ని]్మంచుటకు నిరణయించుకున్నాము. ప్రార్థన చేసి అనేకులకు ఆశీర్వాదంగా ఉండు మందిరాన్ని ని]్మంచాము. నేడు చాలా చక్కగా నిర్వహణ కొనసాగుచూ ఆరాధనలు జరుగుచున్నవి.
ప్రమాదము ఎదురొకనుట :-
మా కుటుంబము ఆనందంతో జీవించు కాలములో నా కుమారునితో ఒక రోజు ఉ దయకాలములో టి.వి. ఇంటరయా కొరకు కారులో ప్రయాణిస్తుండగా చలి కాలము మంచు వలన తీవ్రమైన ప్రమాదము సంభవించింది. ఆ కారు నాలుగు సార్లు పైకి కిందికి ఎగిరి చాలా దారము దొర్లి ఆగింది. మాకు ఏమీ అవలేదు గానీ బాబుకు చాలా గాయాలు అయయాయి. మాడు ఆపరషన్లు జరిగాయి. భయంకర ప్రమాదంలో సజీవంగా కాపాడారు. మరణము అంచులను తాకిన మమ్ములను రక్షించిన ప్రభువుకు ఏమ చెల్లించి ఋణము తీరచుకొనగలను, అని కృతజ్ఞతతో స్తుతించుచూ ఆయనను సేవిస్తున్నాను.
కేన్సరు నుండి స్వస్థత పరిచారు :
మరొక సారి మరణము నుండి రక్షించిన రీతిని బట్టి ఎంతో ఆశ్చర్యపడాను. రొవ్ము క్యాన్సరు వచ్చినపుడు నేను కూడా నర్సుగా ఉన్నందన తగిన చికిత్సా ద్వారా సకాలములో అమెరికా వైద్య సదుపాయమును బట్టి తీవ్రమైన శ్రమ పడకుండా ఆయన రెక్కలు ఆరోగ్యము కలుగజేస్తాయని నవ్మాను గనుక అద్భుతంగా నేను స్వస్థత పొందాను. నా బిడ్డలు, భర్త ప్రేమ ఆదరణ నన్ను నిలబైటాటయి. అన్నికన్నా మన్నగా నేను నమ్మిన నా ప్రభువు శ్రమలో నుండి నన్ను విడిపించి మంచి ఆరోగ్యము ఇచ్చారు.
అమెరికాలో కొన్ని విభిన్న ఉద్యోగాలు చేసి ఎంతో ఆరోగ్యంతో నేను నా భర్త పదవి విరమణ చేశాము. నా జీవితం పట్ల దేవునికి ప్రేమ ఉండుట వలన నాకు అవసరమైన
98 రీతిగా నా కాలము ప్రభువును ధ్యానించుటలోను, మంచి విశ్వాసుల సహవాసంలో గొప్ప ప్రసంగాలు, ప్రార్థనలు ఆరాధన, స్వంత భాష అయిన తెలుగులో నిర్వాహించుచున్న మా ప్రేయర్ పసల్ మరియు పెనుయేలు ప్రార్థన గంపుతో కలిసి ప్రార్థించు భాగ్యం ప్రభువే ఇచ్చారు. నాకు తెలిసిన సిస్టు మా ప్రాంతంలో తెలుగు మాట్లాడే వ్యక్తిగా నాకు కొన్ని సంవత్సరాల క్రితంం పరిచయం చేశారు. మేము దార ప్రాంతంలో ఉన్ననా నయా జైర్సీలో ఉన్న ఈ ప్రార్థనా పసల్ శ్రీ క్రిషాటపఘర్ బండారీగారు సతీమణి శ్రీమతి పెర్సిస్ గారు ఉదయం
5.30 గంటల నుండి కొనసాగించగా మేము 4.30 గంటలకు లేచి ప్రభువు సన్నిధిలో పెనుయేలు ప్రార్థనా సహవాసంలో పాలుగనుట నాకు ప్రభువు అందించిన గొప్ప పెన్నిదిగా భావిస్తున్నాను. నేను కూడ ప్రార్థించు భాగ్యము లభిస్తుంది. అందువల్ల రోజంతా ఎంతో ఆనందంగా గడుపుచున్నాను. రాత్రిస్మయంలో 9 గం��ల నుండి 12 గం��ల వరకు ప్రార్థనలు జరుగుట వలన గొప్ప దైవ జనుల ద్వారా విలువైన వాక్య పరిచర్య తరువాత విజ్ఞాపన ప్రార్థనల ద్వారా పరసపరము ఆత్మీయంగా అనుబంధం పెంచుకొని క్రీస్తు ప్రేమలో కొనసాగుచున్నాము. ప్రేయర్ పసల్లో నన్ను ప్రతి వ్యక్తి ఎంతో అభిమానంగా చాస్తు ఈమేయిల్ ద్వారా సందేశాలు అందుకొనుట చాలా ఆసక్తితో కూడిన ఆనందంగా పొందుచున్నాము.
ఈ సాక్ష్యము మీకందించుటకు సహకరించిన గ్రేస్ సిస్టు గారిక వందనములు. మేమంతా కలిసి చేస్తున్న ప్రార్థనలకు జవాబులు పొందగా అంతా కలిసి స్తుతించు సమయం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది.
కుమారుని గండె జబ్బు నుండి స్వస్థత లభించుట :
అతి చిన్న వయసులో నా కుమారునికి గుంండె పోటు రాగా మా ప్రార్థనా గంపు ఎంతో ఆసక్తితో ప్రార్థించారు. దేవునికి అసాధ్యమేదైనా కలదా? మేలులతో నింపువాడు సర్వశక్తి గల దేవుడు కద! శ్రమలో తోడుగా ఉంటనన్న దేవుడు నాకు మొఱ్ఱ పెట్టుము నేను నీకు ఉ తతరముచ్చెిదను అని తెలిపారు. నమ్మిన వారికి అండగా ఉండే దేవుడు గనుక నా భడడ్కు సంపూరణ ఆరోగ్యము ఇచ్చి మమ్ములను విశావాసంలో స్థిరపరిచారు. బాబు అమెరికా అవ్మాయిని భార్యగా ఎంచుకున్నాడు. ఆ అవ్మాయి నా కుమారునితో అనోన్యన్యంగా జీవిస్తూ మంచి కుమార్తెను పొంది, రెండవ భడడ్ కొరకు ఎదురు చూస్తున్నారు. మంచి విశావాసీగా ఉండు మా కుటుంబంలో ఆప్యాయత పంచుకొనుట ప్రభువు అందించిన ఆశీర్వాదమని స్తుతిస్తూ ఘనపరుస్తున్నాను. కుమార్తె వివాహం కొరకు కనిపెట్టి ప్రార్థన చేస్తున్నాను. నా జీవితంలో బాల్యం నుండి నేటి వరకు ఎన్నో మేలులతో ఆశీర్వాదించి ఆత్మీయు కుటుంబంలో నిత్యము సహావాసమందిస్తూ, నన్ను, నా భర్తను ఆరోగ్యంగా కాపాడుచూ నడిపిస్తున్న దేవునికి స్తుతి సోత్రతము చెల్లిస్తున్నాను. అద్భుత రీతిగా మామగారి ఆస్తిలో కొంత మాకు స్వాధీనము చేయుట్రై నిరణయించారు. మా భర్తగారు, నేను ఇండియాకు వెళ్ళి అందరి ప్రేమను పొందాము. అది దేవుని ఉచిత కృపగా భావిస్తున్నాను. నాకు కళ్ళు ఆపరషన్ జరిగిననా సంపూరణ ఆరోగ్యము కలిగి దేవునిని ఘనపరచుచున్నాను. మీకు సదా దీవెనలు కలుగును గాక! ఆమెన్. 99
సజీవ సాక్ష్యములు