Chapter 17 of 17

సాక్ష్యం 57

కొడైరకనాల్లో ఉన్న విదేశీయులలో తన ఆలోచనలన్నీ తెలుపుకొని వైద్య రంగంలో

అనేక ఆసుప్రతులను ఏరపరచుటకు తీవ్ర కృషిని చూచిన �డా తల్లి ""అవ్మా

�డా, నీవు చేస్తున్న పనితో తృప్తిపడు అని తెలిపనను ఆమె అవిరామంగా

్రశమపడింది. చివరకు ఆమె పట్టు వదలక 1913లో శ్రీమతి లాసీ �బడి అనే

స్రీత భార్త దేశాన్ని దర్శించిన సమయంలో �డా చేస్తున్న పనులన్నీ పరిశీలించి

చాల ఆశ్చర్యపడింది. స్రీతల వైద్యశాల నిర్మాణము కొరకు �డా ఆలోచనలతో

ఆమె ఏకీభవించింది. చివరకు 1916వ సంవత్సరము జనవరి నెలలో రక్షిణ

భార్త మెడికల్ అసోషియేషన్ వారు ఆవెాదించగా 25 సీట్లతో స్రీతల మహిళా

కళాశాల ఆరంభమైంది. దానికి మాడు ఇళ్ళు అద్దెకు తీసుకున్నారు. 70

సంవత్సరాల వయససులో విరాళాలు సేకరించుటకు అనేక ప్రాంతాలు తిరిగింది.

ఆ తరువాత ఆమె బలహీనమై విశ్రాంతి తీసుకొను సమయం ఆసన్నమయింది.

కౌన్సిలు సమావేశాలలో కూడా క్లుప్తంగా మాట్లాడుట గానీ మౌనంగా నిలిచి

తన వ్యక్తిత్వాన్ని కాపాడుకున్నది.

తన జీవిత మంతా నాయకురాలిగా నిలిచి వృద్ధాప్యంలో శిష�్యరాలిగా అందరినీ

వెంబడించుటలో వెనకాడలేదు. సమర్థవంతంగా నిర్వాహిస్తున్న వైద్యులను

గమనించి చాలా తృప్తి చెంది ఆనందించి దేవుని స్తుతించింది. చివరకు 1968వ

సంవత్సరము మే నెలలో 90 యేళ్ళ వయసులో క్రీస్తు ప్రేమ బలవంతం చేసి

తనను వైద్య రంగంలో వాడుకొనినందుకు స్తుతిస్తూ మరణించింది.

చివరిగా ఆమె ధన్య జీవి, దేవుడు వాడుకొను వ్యకుతలు ధనయలు. ఆమెన్

293

సజీవ సాక్ష్యములు

సాక్ష్యం 57. ప్రైస్తవ మషనరీ లండను నుండి టిబైట్టు,

ఇండియా ప్రజలకు సువార్త అందించిన

మెడికల్ ఆపఫీసరుగారి జీవిత విశేషాలు.

డాక్టు లైహామన్ జీవితం, అమెరికా.

""పరిశుద్ధాత్మ మీమీదికి వచ్చినపుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు

యెరూషలేములోను, యాదయ సమర్య దేశముల యందంతటను బూది

గంతముల వరకును నాకు సాక్షులై యుందురని వారితో చెప్పెను��. అపో 1:8

ప్రభువు నామములో మీకు వందనములు!

లైహామన్ పూర్తి పేరు డాకటర్. జియోప్ఫీ లైహామన్. గౌరవ ప్రదవైన బ్రదరన్

మతశాఖకు చెందిన కుటుంబంలో జన్మించారు. లండనులో విద్యాభ్యాసము

పూర్తి చేశారు. యవ్వనంలోనే క్రీస్తును రక్షకునిగా అంగీకరించారు. సివిల్

ఇంజనీరింగు, మెడికల్ ఇంజనీరింగు డి^్ర పూర్తి చేశారు. ఆక�్సపఘర్డు విశ్వా

విద్యాలయంలో డి.ఫిల్ డి^్ర పొందారు. ప్రపంచ వ్యాపతంగా ఫ్యాకటరీలు స్థాపించి

గొప్ప సన్మానం ఇంగ్లాండులో సీవాకరించాలని కలలు కనేవాడు. గొప్ప గురితంపు

కావాలని ఆశ కలిగి యండేవాడు. ఒకసారి ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందగల

కనెవాకషనకు హాజరయినపుడు ఇండియాలో ప్రజలు వైద్య సదుపాయం లేనివారై

చాలా బాధలకు గురి అగుట గార్చి విన్నాడు. వెంటనే డాక్టు కోర్సులో చేరాడు.

కళ్ళ డాకటరుగా తర్ఫీదు పొందాడు. ట్రాపఫికల్ వాధుల గురించి కూడ ట్రైనింగు

ద్వారా డాక్టు డి^్ర పొందాడు. ఆ తరువాత 1933వ సంవత్సరములో మోనికా

అనే యువతితో వివాహము జరిగింది. వారిద్దరు రెండు సంవత్సరాలు గడిచిన

తరువాత 1935వ సంవత్సరములో డెహారాడాన్లో హెార్బర్ పేట అనే ఒక

చిన్న గ్రామము చేరారు. అది హిమాలయ పర్వాత చరియలలో ఉన్నది. వారి

దగ్గరకు వచ్చిన రోగులంతా క్రీస్తు ఎవరు? ఆయన ప్రభావ విశ�షాలన్ని తెలిసికొని

వెళ్ళేవారు. డబ్బు కట్టలేని వారి పట్ల కనికరంతో ఉండేవారు. శారీరక స్వస్థత

కన్న ఆత్మీయు స్వస్థత మేలని చెప్పేవారు. ఆ డాక్టు సువార్తతో పాటు సీవాయ

సాక్ష్యము చెప్పేవారు. మేము మషనరీవే కాదు. మషనరీ మెడికల్ అని చెప్పేవారు

294

లైహామన్ గారికి ఆ ప్రాంతం వారి భాషలోనే మాట్లాడి సువార్త బోధించాలనే

ఆశ ఉండేది. హిందీి భాషలో గ్రామరు మాటలను సరిచేస్తు నేరచుకునేవారు.

వారు స్థానికంగా ఆసప్రతిలో పని చేస్తూ గ్రామ గ్రామలలో సువార్త మహా సరభలు

నిర్వాహించి వారికి క్రీస్తును గార్చిన సువార్త బోధించే వారు. వారికి కరప్రతాలు

బైబిళ్ళు అందించేవారు. వారికి అందించిన బైబిళ్ళు, కరప్రతాలు చదువుటకు

వారికి చదువు రావాలి. వారి కొరకు స్కూళ్ళు ఆరంభించగా అన్ని వయసుల

వారు చదువు నేరచుకునేవారు. మాకు ఎన్నో వ్యతిరకతలున్నపపటికీ సంఘ పరిచర్య

కొనసాగించాడు. ఒక వృద్ధుడు ఈ మషనరీ సేవలను చూచి అభినందిస్తూ

క్రీస్తు పరలోకం నుండి దిగివచ్చి మనలను రక్షించారు. ఈ డాక్టు గారు

ఇంగ్లాండు అనే దార ప్రాంతం నుండి మారు మాలన ఉన్న మన ప్రాంతాలకు

మన ప్రాంతాలకు వచ్చి ఆ క్రీస్తు సువార్త బోదించడానికి పరిచర్య చేస్తున్నారు.

క్రీస్తు ప్రేమ తెలియని వారికి టిబైట్ ప్రాంతం వారికి సువార్త బోధిస్తూ కొన్ని

ప్రాంతాలలో కేవలము క్రీస్తు లేని లోకాశలలో భోగాలతో జీవించుచు దేవునిని

ఎరుగని వారికి తగిన సేవకులు బోధించుటకు చాలరని ఆ మషనరీ

దు:�ంచేవాడు. వృద్ధాప్యంలో రిటైర్డ్ అగువరకు ్రశమంచాడు. ఒక్క వ్యక్తి గొప్ప

కాంతిని పవర్ హా�స్గా నిలిచి ఎన్నో వేల మంది జీవితాలు వెలిగించాడు.

లైహామన్ జీవితము ధన్యమయింది. అట్టి విశ్వాసులు ఈ తరానికి కావాలని ఆ

భక్తుని ప్రార్థన. ఆమెన్

295

సజీవ సాక్ష్యములు

Photograph from page 296 of Adbutha Sajeeva Saakshyamulu
పేజీ 296

296 297

Photograph from page 297 of Adbutha Sajeeva Saakshyamulu
పేజీ 297

సజీవ సాక్ష్యములు

↑ పైకి / Back to top