
సాక్ష్యం 25. ఎన్నిక లేని నా జీవితంలో ఉన్నత విద్యనిచ్చి దీవించిన
నా ప్రభువు బభయంకర వ్యాదిి వల్ల మాడు ఆపరషన్లు
కాలములో క్రీస్తు దర్శించి అద్భ�త సవాస్థో పాటు దీవించిన
రక్షకునికి సదా స్తుతి కలుగును గాక
శ్రీ యం రాజేష్ జి,
ముంబాయి,
ఫోన్ : 7780286001
బూదిిగంతముల వరకు నాకు సాక్షులై యుందురు. అపో 1:8
1. పరిచయం: ప్రభువు నామములో వందనములు నా పేరు రాజేష్ చెన్నైలో నివసిస్తున్నాను. పుట్టి పెరిగింది దిపప కాయలపాడు కాయ్యల గాడెం పశ్చిమ గోదావరి జిల్లా, ఆంద్ధ ప్రదేశ్. నా విద్యాభ్యాసం భటైక� ఇంజనీరింగు గనుక ఉద్యోగ రీత్యా కుటుంబంతో అకకడనే ఉన్నాను. నేను రక్షణ పొందిన తేది ముఖ్యమని భావిస్తున్నాను. 2013 పఫిబ్రవరి 7వ తేది రక్షణ పొందిననా పూర్తి స్థిరతతో 2017 నుండి కొనసాగించాను. నా తండ్రి పేరు శ్రీ వెంకట రత్నం గారు. అమ్మ హెైామావతి గారు, నా భార్య పేరు కరుణ, నా బిడ్డలు విక్రాంత్, విశాంత్. నాకొక తవ్ముడున్నాడు అతని పేరు నరష్ భార్య నిర్మల దేవుని కృపవల్ల నేను సాఓఇగా ఉన్నాను. నా సాకష్యమునకు పునాది నా కుటుంబ సరభయలు, దైవజనులు నా సంఘసతులు దేవునికి చేసిన ప్రార్థనల పఘలితమని రూడిిగా నవ్ముతాను. ఈ సాకష్యములో దేవుడు నా పట్ల చేసిన కార్యములను మాత్రమే చూడండి. ఆయన ఒక్కడే మహా ఆశ్చర్య కార్యములు చేయుచున్నవాడు, ఆయనను నా ప్రభువుగా నమ్మాను. ఈ సాకష్యము వ్రాయుటకు ముందు నేను ప్రార్థించి పొందిన బైబిలు వాక్యం నాకు ధైర్యమచ్చింది. నా ప్రాణమా యెహె�వాను సన్నుతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. కీర్తన 103:2 నా ధృకపథదములో సాకష్యము చెప్పుకున్న గొప్ప విలువలు గమనిేసత అనేకములు వాటిలో కొన్ని వివరించగలను.
1. సాకష్యము అనేది బలవెైన సందేశము అది గొప్ప సువార్త
2. యేసు ప్రభువు చేసిన కార్యములు పంచుకొనుట
3. యేసు ప్రభువు నామము స్తుతించి ఘనపరచు
4. విశ్వాసులను ఆత్మీయంగా బలపరచుట
5. అనయలు క్రీస్తు ప్రేమను కనుగొని రక్షింపబడుట
6. అపవాదిపై జయము జీవితాలలో మారుప కలుగును సాకష్యము చెపువారి జీవితాలలో
1. రక్షించబడినపుడు సాక్ష్యం ఉంటుంది
2. అనేక రోగాల ద్వారా విడుదల స్వస్థత పొందుట
3. విభిన్న ్రశమలలో విజయం పొందుట
4. మరణము నుండి సజీవముగా లేపబడుట నా జీవితంలో ప్రభువు చూపిన మరొక వాక్య భాగము కీర్తనలు 103:4 సమాదిిలో నుండి నా ప్రాణమును విమోచించుచున్నాడు. కరుణా కటక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. నా జీవితంలో బభయంకర వ్యాదిి సంబభవించుట :
2011వ సంవత్సరములో నా శరీరములో అరుదైన వ్యాదిి ఉన్నదని గ్రహించాను. నా ఇంద్రియాలు విచిత్రంగా పనిచేయసాగాయి. అదిిక నిద్ద, అదిిక ఆకలి, విపరీతమైన తలనొప్పి, చెవినొప్పితో బాధపేవాడిని. 2 నిమషాలు జీవితం సతంభించినట్లుగా ఏమ జరుగుతున్నదో అర్థం కాదు. మా అమ్మమ్మ తాతయ్యగార్లు గతంలో నవ్ముకున్న క్రీస్తు ద్వారా అమ్మ నాన్నలతో మాకుటుంబం క్రీస్తును వెంబడించేది. నేను బాల్యం నుండి క్రీస్తునే నవ్ముకున్నాను.
అన్ని అవసరాల్లో బాధలు, కషాటలు, పరీకషా సమయాల్లో ప్రార్థించుకునేవాడను. నా ్రశమలో ప్రార్థించిన పఘలితంగా మంచి జ్ఞానవివేకము ఇచ్చి ఒక మంచి డాక్టును సంప్రదించు మార్గము పొందాను. ఆ డాక్టు గారిలో ఉండిన గొప్ప లకషణం ఏమనగా వెైద్యంతో పాటు ప్రేమగా మాట్లాడేవారు. ఆదరణ చూపిస్తూ దేవునిపై ధైర్యం ఉంచమని చ్పెేెవారు. వెుడికల్ గా జా�నం గలవారు దొరుకుట దేవుని కృపగా భావించి దేవుని స్తుతించాను. అన్ని రకాల వేద్య పరీకషలు చేయించుకున్నానను. యం.ఆర్.� ద్వారా నా వెదడులో 4 పసం.మీ. కణతి ఉందని తెలిసింది. ఆపరషన్ చేయాలన్నారు. అతి కష్టంగా ఆపరషన్ చేసి 2 పసం.మ కణతి తీశారు వెదడుకు ఉన్నందన వెుుతతం తొలగించలేకపోయారు. అది తీసినచో వేర భాగాలు దెబ్బతింటాయి అన్నారు. రడియేషన్ చేయాలన్నారు. ప్రభువకు ప్రార్థించుట మానలేదు. రడియేషన్ చికిత్స జయకరంగా జరిగింది. మర్లా ఆరోగ్యం ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు తెలిపాను. ఆపరషన్ తరువాత జ్ఞాపక శక్తి కొలోపయాను. వెదడు గురించి ప్రార్థించగా ఆయన కృపతో జా�నాన్ని ఇచ్చారు. ఉద్యోగం చేయుటకు సమర్థతను ఇచ్చారు. నాకు సంబందిించిన వారికి సహాయం చేసే సమర్థత ఇచ్చారు. ఇంతగా దీవించిన దేవుని నిర్లకష్యం చేయసాగాను. లోకాశలలో మునిగి పాపస్థితిలోకి దిగజారాను. నేను చేసిన పెద్ద తపపు దేవుడు చేసిన మేలులను స్వస్థతను గురించి ఎవరితో పంచుకోలేదు. కృజ్ఞతలు చెల్లించి సాకష్యము చెప్పుట విశ్వాసి కరతవ్యమని గుర్తించాలి. నేను దేవుని పట్ల నమ్మకసతునిగా లేనపపటికీ ఆయన నన్ను వదిలిపెటటలేదు. నాకు తోడుగా నీడగా ఉండి మంచి ఆరోగ్యం ఇచ్చి కాపాడారు. నా ఉద్యో విషయంలో, వివాహా విషయంలో పిల్లల విషయంలో చాలా అభివృది� ఆశీర్వాదాన్ని ఇచ్చారు. నా ఆరోగ్యం మర్లా కీషణించుట : 2019 సంవత్సరములో అపాయకరవెైన స్థితికి చేరుకొనగా డాక్టు గారిని సంప్రదించాను. వెన్నుపూస వద్ద విపరీతమైన నొప్పి ఆరంభవుయింది, డాక్టు గారు వెైద్య పరీకషలు చేయించారు. వెన్నుపూసలో టయామరందని చెప్పారు నేను మాములుగా నడచి రావడం చూచి డాకటర్లు ఆశ్యర్యపడ్డారు. నడుము నుండి క్రొంది భాగము ప్రమాద స్థితికి చేరలేదని ఆశ్చర్యం కలిగించింది అన్నారు. ఆ స్థితిలో మంచము పై బ్రతకవల్సిన స్థితిలో సాదారణ స్థితి కనిపించగా నన్ను చూచి డాక్టు ఆశ్చర్యపడి చికిత్స ఆరంభించారు. వెన్నుపూస భాగంలో ఆపరషన్ చేశారు. దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకొని కనికరిచి స్వస్థత ఇచ్చారు. ఆయన ఉపకారముల్రై దేవుని స్తుతించి అనేకులతో అద్భ�త స్వస్థత గురించి వివరించగా అనేకులు సాక్ష్యం విని సంతోషించారు. మాడవసారి నా ఆరోగ్యము కిషణించుట :
2021 సంవత్సరంలో తిరిగి పూర్తి ఆనారోగ్య స్థితికి చేరక ముందే నాకు అవగాహన దేవుడు గొప్ప జ్ఞానవంతుడని స్తుతించాను. విపరీతమైన తలనొప్పి కళుి తిరగడం వలన కలవరం కలిగింది. వెైదయలను సంప్రదించాను నేనున్న స్థితిని చూచి మర్లా డాకటర్లు ఆశ్చర్చి పడ్డారు. నా ఆరోగ్య స్థితి నేను ఉన్న స్థితి వేరగా ఉంది. వెదడులో ఉన్న కణతి మర్లా 4 పసం.మ అయింది. నేను ప్రభువుపై ఆధారపడి ప్రార్థించుట మానలేదు. నాకే పద్ధతిలో వెైద్యము చేయాలో దేవునికే తెలసు. డాక్ట్లకు జా�నముచ్చి హెైాదరాబాదులో చికిత్స చేయాలని సాచించారు. ఏది ఉతతతమో దానిని కొనసాగించాలని దేవుని ప్రార్థించాను. నా పరిస్థితిని గమనించి నా కుటుంబ సరభయలు, సంఘసతులు ప్రార్థిస్తునే ఉన్నారు. దాని పఘలితంగా డాక్టు సమయోచితంగా ఆపరషన్ పూర్తి చేశారు. నా జీవితంలో దేవుడు చేపిన అద్భ�తములు లైకికంచగా కృతజ్ఞతలు తెలిపాను. దేవుడు చేసిన మేలులు :
1. నాకు మాడు సార్లు పరీకషలు, ఆపరషన్లు, ఖరచులో 97% ఇనసురెనసు ద్వారా లభించింది. దేవుడే సహాయపడ్డారు
2. నా కషాటరి�తము నష్టపరచలేదు. పరుల పాలు చేయలేదు 2011, 2019, 2019 సంవత్సరాలలో వెైద్య చికిత్సల్రై ఖరచు 16 లకషలు అయింది. 3% నా సవాంత డబ్బులు ఖరచు చేశాను. ఇది దేవుడు చేసిన రెండవ అద్భ�తము. హాస్పిటల్ అదిికారులు వెైద్య సిబ్బంది అనయలు నేను నమ్మిన యేసు ప్రభువును గుర్తించి గౌరవించారు. నా విశ్వాసాన్ని గమనించారు. నా ప్రార్థనా అనుభవం సాకష్యముగా చూచారు.
4. హాస్పిటల్లో కొన్ని ఇబ్బందికరవెైన పరిస్థితులవల్ల చాలా మంది ్రేషంట్లు బాధపడుతున్నాఉ గానీ అదిికారులకు తెలియనందన మానవతా విలువలు లోపించినందున కృంగిపోయి యేసు నామములో ప్రార్థించాను. ప్రభువు నాకిచ్చిన జ్ఞానయకతవెైన ఆలోచన వల్ల ఆధారాలతో విన్నపాలు అదిికారులకు అందజేశాను. నా పరిస్థితి తెలిసి నన్ను గౌరవించేవారు. అనయలలో దేవున్ని ఘనపరిచే కృపను దేవుడిచ్చారు. ఆస్రప్రతిలో నర్సులు నా అద్భత స్వస్థత గమనించి నమ్మలేకపోయారు. నాకు కలిగిన స్వస్థతను బట్టి దేవుని స్తుతించారు. నాకు ట్రీటువెంటు చేసిన డాక్టు గారితో సంప్రదించినపుడు నేను ఒక ప్రశ్న అడిగినపుడు ఆయన ఆశ్చర్యపడ్డాడు. నా ే్నేహితుని ద్వారా 10 సంవత్సరాలుగా అనారోగ్యం కలిగిన నాకు దేవుడు చేసిన మేలులు జ్ఞాపకం చేశారు. నాకు మేలు కలిగంచే చికిత్సవివరాలు ప్రభువు నాకు చూపించారు, ప్రభువు తన ప్రేమను ఎంతగానో చూపారు. దైవజనులు, విశ్వాసుల ప్రేమ వరణణాతీతము వాక్యము ప్రార్థనలలో బలపర్చారు. నా జీవితంలో ముఖ్యవెైన ఘటటం దేవుని దర్శినం : పఫిబ్రవరి 23వ తేది నా శారీరక బాధను తట్టుకోలేని స్థితిలో యేసు ప్రభువును ప్రార్థన చేసుకున్నాను. ఎవరో నా గది తలుపులు తట్టిన శబ�ం విన్నాను. వెంటనే నా భార్య కరుణను పిలిచాను. తలుపు దగ్గర ఎవరో ఉన్నారు చూడు అన్నాను. యేసు ప్రభువు ద్శినముచ్చి లోనికి వచ్చి ఒక చేతిలో గిన్నె పట్టుకొని కనిపించారు. ఆ గిన్నెలో రక్తముతో నిండిన మాంసపు ముద్దలు ఉన్నాయి. ఆ మాంసపు ముద్దలను తీసుకొని నా గాయాలపై పూసినట్లుగా దర్శినములో చూచాను. నా శరీరంలో గణనీయవెైన మారుప సంబభవించింది. గతంలో చచ్చి శమంలాగ పడియున్న నేను చైతన్యవంతుడనై లేచాను. ఎంతో ధైర్యం లేచి నడచి నా పనులు చేసుకొనుటకు ఆరంభించాను. అందరు ఆశ్చర్యపడ్డారు ప్రభువును నిండు మనససుతో ఆరాదిించి స్తుతించాను. ప్రభువు నాకు వాక్యం దర్శినంలో చూపారు. సమాదిిలో నుండి నా ప్రాణమును విమోచింయున్నాడు. ఆయన పొందిన గాయముల చేత నాకు స్వస్థతనిచ్చాడు. ఉద్యోగ రీత్యా ప్రభువు చేసిన అద్భ�తములు :
సదా ప్రభువును స్తుతిస్తూ కృతజ్ఞతతో ప్రార్థించేవాడిని నా ప్రార్థనా పఘలితంగా అదిికారులు మంచి మనసుతో కోవిడ్ 19 పరిస్థితులలో కూడా నాకు పూర్తి జీతం బోనస్లు ఇచ్చారు. నా పట్ల కనికరం చూపారు. దేవుడు వారి హాృదయాలలో దయ పుట్టించాడని నా నమ్మకము. 2020లో వేల మందిలో వందల మందిలో బైస్ట పఘర్మావెున్్స అవార్డ్ ఇచ్చారు. యేసు ప్రభువుకు వందనాలు తెలిపాను. ప్రతిచోట సాక్షిగా ప్రభువు నన్ను నిలిపారు :
అనేక సంధరా��లలో యేసు ప్రభువు నాకిచ్చిన అవకాశాన్ని బట్టి ఆసుప్రతిలో ఒక ముస్లిం డ్రైవరుతో, డాక్ట్లతో, పకక ఇంటి వారితో నా సాక్ష్యం పంచుకున్నాను. వారంతా ఆసక్తిగా విని సంతోషించారు. యేసు ప్రభువుతో ముఖాము� అనుభవాలు :
నా ్ర్రియ బంధువుగా ప్రభువు నాతో ఉండి ఆదరించేవారు, అన్ని విషయాలలో సంప్రదించేవారు నన్ను నన్ను చూచుకొనుటకు ఎంతో మంఇ ఉన్ననా వారి వారి పనులలో భజీగా ఉండేవారు. నేను ఏమ చేయాలో దేవుడు నాకు ప్రార్థన చేయగా తెలిపారు. ఎవరిమీద ఆధారపడకుండా నేను నా పనులను చేసుకొనుటకు దేవుడు సహాయం చేసేవారు. దేవునికే సోత్రతములు మేలు కలుగుట్రై సమసతం సమకూడి జరిగించేవారు. ట్రీటువెంటు సమయంలో గది అవసరవెైనపుడు అనయల ద్వారా సహాయాన్ని అందించారు డాక్టుగారు భల్లు చేయనపుడు దేవుడు 10% డిస�కంటు ఇప్పించారు. నేను నమ్మిన క్రీస్తు ఆదరించి సహాయం చేసే దేవుడు. నేను అనారోగ్య స్థితిలో న ఆస్థితిని చూపించిన అనేక విషయాలు :
1. చాలా సార్లు తెలిసి తెలియని స్థితిలో నేను చేసిన తపపులన్నీ వివరంగా తెలిపారు. నేను తగిన రీతిగా క్రీస్తును గురించి సాక్ష్యం ఇవవాకపోయినా లోకానుసారంగా నడచుకున్న సంఘటనలన్నీ చూపారు. ఇన్కవ్ టక�్స తగిగంచి చూపాను. అది దేవుని నీతికి వ్యతిరకవెైనది. ఈ లోపాలు ప్రార్థనలో కనిపెట్టినపుడు ప్రభువు తేటగా చూపించారు.
2. దేవునితో గడిేప సమయాన్ని దొంగిలించి ఈ లోక పనులకు రకటాయించుట తపపని చూపించారు.
3. సవాకీయులైన నా తల్లిదండ్రులు తవ్ముడు రక్షణ పట్ల నిర్లకష వైఖరి చూపి ్రశద్ధతో భారంతో గురితో ప్రార్థించాలని సాచించారు.
4. అనేక సార్లు అనేక విశ్వాసులు పాస్టర్లు, సంఘాలు వారి పనులలో లోపాలను బట్టి వ్యసనపడాను గాని వారి కొరకు భారంతో ప్రార్థించలేదని చూపారు. కాలయాపన సంగతులన్నీ సరిచేసుకొని సంప్రదించగా వారు కొన్ని బైబిలు వాక్యాలు వివరించారు. మీకా 6:8 మనుష్యుగా ఏది ఉతతమమో అది నీకు తెలియచేయబడియున్నది. 8 మనుషు�డా, యేది ఉతతమమో అది నీకు తెలియజేయబడియున్నదిబీ న్యాయముగా నడుచుకొను టయు, కనికరమును ్రేేమించుటయు, దీనమనససుకలిగి నీ దేవుని యెదుట ప్రవర్తించుటయు, ఇంతేగదా యెహె�వా నిన్నడుగుచున్నాడు. 26 నాతన హాృదయము మీ కిచ్చెిదను, నాతన సవాభావము మీకు కలుగజేపసదను, రాతిగండె మీలోనుండి తీసివేసి మాంసపు గుండెను మీకిచ్చెిదను. నా ఆత్మను మీయందంచి, నా కటటడల ననసరించవారినిగాను నా విధులను రగైకొను వారినిగాను మమ్మును చేపసదను. యెహెాజైకలు 36:26 లోకానుసారంగా జీవించుట పాపమే. అనయలవలై ఆలోచనలు, మాటలు, చూపులు, ప్రవర్తన, క్రియలు దేవునికి ఇష్టవెైనమ కావు. ఫోనులో కాలయాపన చేయుట, కోపము, ద్వేషము, గరవాము, అసాయు, కుళుి, కుట్ర, కుతంత్రాలు, కషవించలేకపోవుట, అవసరతలో ఉన్నవారిని ఆదుకొనలేకపోవుట చూపారు. ఆ తరువాత గలతీ 5:16 ఆత్మీయ వరాలను కలిగ ఉండాలని చూపారు. అనేక ప్రశ్నల ద్వారా జవాబు కోరి సరి చేసారు.
1. నీ అవసరాలన్నీ తీర్చాను నా అవసరాలు తీర్చవా? ఏమ అవసరాలు అని అడుగగా సంఘ అవసరాలు నేను ఆకలిగా ఉన్నపుడు భోజనం పెటాటవా? నీవు అనుదినం ప్రార్థించావా అని అడిగారు. వెంటనే నా మనో నేత్రములు తెరువబడగా భారంతో ప్రార్థించాను. నీవు నీ హృదయంలో ప్రభువుకు స్థానమేసత అన్ని సమయాల్లో ప్రభువును కనపరుస్తావు. యేసు ప్రభువు ప్రేమను నీ ద్వారా అందరు పొందగలరు. నా ఆలోచనలు, మాటలు ఎలా ఉన్నవో ప్శ్నంచారు. విస్తారవెైన మాటలలో దోషముండక మానదు. దేవుని చితతము ప్రతి విషయంలో కనుగొనుచున్నావా అని ప్శ్నంచారు. న ఆరాజ్యాన్ని నీతిని వెదకు చున్నావా? నేను నీకిచ్చిన కషాటరి�తమును నీ అవసరాలకు ఉపయోగిస్తున్నావా? లేదా నీ ఆశలు తీరచుకుంటున్నావా? నీవు మారుమనసు పొందాలి, రక్షణనుభవాన్ని బట్టి క్రియా రూపకవెైన విశావాసం ఉందా? వాక్యానుసారంగా జీవిస్తున్నావా? ఇతరులను కషవించకపోతే వాక్యానుసారవెైన విశావాసం ఉ న్నట్లు కాదు, వారి కొరకు ప్రార్థించకపోతే విశావాసం లేనట్లే, రపటిని గురించి ఆలోచించినా విశావాసం లేనట్లే? నీ ధనాన్ని చెతతగా ఎంచుకుంటున్నావా? అవసరంలో ఉన్న వారికి సహాయం చేస్తున్నావా? ఇవన్నీ ఆలోచించి ఆచరించు అని నేరాపరు. ప్రభువు నేర్పిన అనేక పార�ాలను బట్టి దేవుని స్తుతించుటలో ఆయనను అదిికంగా ్రేేమిస్తున్నాను. నా అనుభవంలో సాకష్యమనగా బలవెైన సువార్త సందేశం. నా జీవితాన్ని మార్చాడు గనుక నేడు సాక్షిగా ఉండి అనుభవాన్ని అందిస్తున్నాను. ప్రభువు కృప మనతో ఉండును గాక. ఆమెన్

సాక్ష్యం 26. క్రీస్తు ద్వారా రక్షింపబడి దేవుని సేవలోభార్త దేశం
అంతటా సంచరించి గోడలపై వాక్యం వ్రాసి సువార్త
చాటి చెప్పిన గొప్ప దైవజనుడు
శ్రీ గండ శాంతారావు గారు,
అమలాపురం,
ఆకాశంలో దేవదాతలు దేవుని వాక్యములు రాయడం చాశాడు
1. పరిచయం: ప్రభువు నామములో వందనాలు, పేరు ముంగండ శాంతారావు, జన్మస�లము తూుపగోదావరి జిల్లాలోని,అమలాపురం తాలాకా, తుమ్మలపల్లి గ్రామం ఆయన తల్లిదండ్రులు ముంగండ నరసయ్య, మాణిక్యమ్మ దంపతులు�� జననము 1956 అయి ఉండవచ్చు 7 సంవత్సరాల వయసులో రక్షణనుభవము పొందారు ఆయన పొందుకున్న దైవర్శినం ఆకాశంలో దేవదాతలు దేవుని వాక్యములు రాయటం చాశారు వ్యక్తిగతసాక్ష్యం:- ముంగండ శాంతారావు గారు తారుపగోదావరి జిల్లాలోని అమలాపురం తాలాకా, తుమ్మలపల్లి గ్రామంలోని సంఘ సరభయలైన ముంగండ నరసయ్య, మాణిక్యమ్మ దంపతులకు 1956వ సంవత్సరంలో 5వ సంతానంగా జన్మించారు. వీరు వెుుతతం ఏడుగురు సంతానం. ఈయన చిన్ననాటి నుండి సండేసాకల్ కు వెళుతా దేవుని గురించి తెలసుకుని ఏడు సంవత్సరాల వయసులోనే క్రీస్తును రక్షకునిగా అంగీకరించారు. అయితే ఒకరోజు ఈయన దైవర్శినం చాశారు. ఆకాశంలో దేవదాతలు దేవుని వాక్యములు రాయటాన్ని దర్శిన రూపములో చూశారు.
1972 లో పదవతరగతి చదువుతున్నప్పుడు తన తరగతి గదిలో దేవుని వెలుగును కూడా చాశాడు.లి1975లో మన్నా బైబిల్ ఇనిస్టిటయాట్ లో బైబిల్ ట్రై�నింగ� పొందుతున్న సమయంలో పురుషోతతం చ�దరి గారి జీవిత చరిత్రలో జరిగిన సంఘటన ద్వారా సువార్తను గ్రహించి ఆయన జీవితము ద్వారా దేవుని యెకక సేవ చేయాలని సాప�ర్తి పొందాడు. ఆ విధంగా శాంతారావు గారు సేవకు సమర్పించుకుని తాను పొందిన దర్శినము ప్రకారము అందరూ దేవుని వాక్యము చదివి క్రీస్తును గురితంచేటట్లుగా గోడల మీద, సతంభాల మీద దేవుని వాక్యాలు రాయాలని తీర్మానించుకున్నాడు. వెుుదటిగా తాను ఉన్న }రిలో, బంధువుల }రిలో, ఎకకడికి వెళ్ళినా రంగు డబా�లు కొనుకుకని గోడల మీద, సతంభాల మీద దేవుని వాక్యాలు రాయటం వెుుదలు పెటాటడు. 1978లో బైబిల్ ట్రై�నింగ� పూరతయిన తర్వాత విచ�పట్నం వెళ్ళ్ల ""పఘుల్ గాసపల్ చర్్చి ఆపఫ్ ఇండియా�� వారి సంస�లో సేవకునిగా చేరాడు. అతనిని దివిసీమ అనే పటటణంలో నాగాయలంక అనే గ్రామంలో అతన్ని సేవకునిగా, సంఘ కాపరిగా వేశారు. దివిసీమ అంటే అవనిగడడ్, నాగాయలంక, కోడారు ప్రాంతాలను కలిపి దివిసీమ అంటారు. ఈ ప్రాంతాలను ఆధారం చేసుకుని చుట్టుపకకల గ్రామాలలో తిరిగి దేవుని సువార్తను ప్రకటిస్తూ, ప్రతి గ్రామంలో వాక్యాలు రాయడం పూర్తిచేశాడు. ఆ విధంగా వెుుతతం రాష్రటమంతా తిరగాలని తీరా�నం చేసుకున్నాడు. అయితే భోజనము, నివాసము గురించి తాను ఆలోచించలేదు. కేవలము దేవునిపై విశావాసం ఉంచి ముందుకు సాగారు.
అలా దేవుని వాక్యము రాస్తూ పలు ప్రాంతాలు తిరిగి కనీసం పడుకోవటానికి నివాసం లేక ఒక }రిలో ఒక పాస్టర్ గారిని ఒక రాత్రి నిద్దపోవడానికి చోటిమ్మని అడిగినప్పుడు నీవు ఎవరో నాకు తెలియదు వెళ్ళిపో అని ఆ పాస్టర్ గారు అనగా ఆ గ్రామంలోని సాకల్ వరండాలో పడుకొని తిండి లేక ఆకలికి బాధపడుతా ఉదయం లేచి మర్లా తాను వాక్యాలు రాయడానికి యధావిదిిగా వెళ్లారు. ఇలా పసైకిల్ మీదే తిరికగవారు. కృష్ణ, గంటూు జిల్లాలో వాక్యాలు వ్రాయడానికి తిరుగుతా చాలా ఇబ్బందులు ఎదురొకన్నారు. ఈ జిల్లాలలో పూరతయిన తర్వాత ఆయన ప్రకాశం జిల్లాలో దేవుని వాక్యాలు వ్రాయటం వెుుదలుపెటాటరు. వాక్యము రాయటం వెుుదలు పెట్టేటప్పుడు ఆయన దేవునికి ప్రార్థన చేశాడు. ఎందుకంటే తను ఎంతో ఆకలితో అలమటిస్తున్నాడు. తను చేసిన ప్రార్థన ఏమటంటే ప్రభువా నేను ఆకలికి అలమటించిపోతున్నాను దయచేసి నాకు కావలసిన ఆహారము నాకు పంించు అని ప్రార్థన చేసి గోడ మీద వాక్యం రాస్తూ ఉండగా ఒక సహె�దరి అతని దగ్గరికి వచ్చి అతన్ని పలకరించి, అతని పరామర్శంచి, తాను చేసే పనిని బట్టి సంతోషించి, తన ఇంటికి ఆహావానించి అతనికి భోజనము పెట్టి పంించింది. ఆ విధంగా ఆయన ప్రతిరోజు వాక్యాలు రాయటం వెుుదలుపెట్టే ముందు తనకు కావలసిన ఆహారం కోసం, అదే విధంగా రంగులు కోసం ప్రార్థన చేసేవాడు. ప్రార్థన చేసి వెుుదలు పెట్టిన ప్రతిసారి అతనికి కావలసిన ఆహారమును, అలాకగ రంగులకు కావలసిన డబ్బులు దేవుడు ఎవరో ఒకరి ద్వారా పంించేవాడు. అలా అతనికి కావలసిన ఆహారము, టిపఫిను, బసచేయడానికి స�లము, రంగు డబా�లు దేవుడే ఎవరో ఒకరి ద్వారా సిద్ధపరిచేవాడు. ఈ విధంగా తన పరిచర్యకు దేవుడే సహాయం చేశాడు. ""ఆ తర్వాత ఆయన కడప వెళ్లారు.లి ""కడపలో పలు పటటణాలు తిరిగి వాక్యములు రాస్తున్నప్పుడు ఒక సహె�దరుడు చూసి సంతోషించి ఆయన దగ్గరకు వెళ్ళి ఆయనను పరామర్శంచి తాను చేస్తున్న గవర్నవెంటు ఉద్యోగంలో నెలలో సంపాదించే జీతంలో కొంత భాగము పరిచర్యకు దాచిపెట్టిన డబ్బును మీకు ఇవవామని ప్రభువు నన్ను ్రేపరపిస్తున్నాడు అని చెప్పి ఆ డబ్బును శాంతారావు గారికి ఇచ్చారు. ఆ డబ్బు ద్వారా అనేక ప్రాంతాల్లో ఆయన దేవుని వాక్యాలను వ్రాసారు. ఈ విధంగా అనేక ప్రాంతాల్లో దేవుడు ఎన్నో రకాలుగా ఆయనకు సేవలు సహాయం అందించారు. బటటలు లేని సమయంలో ఆయనకి దేవుడే నాతన వస్ర్తాలను సిద్ధపరచేవాడు. లిఆ విధంగా దేవుని సహాయముతో ఆంద్ధప్రదేశ్ అంత పసైకిల్ మీద తిరిగి దేవుని వాక్యాలు వ్రాయడము ఆంద్ధ రాష్రటం పూరతయిన తర్వాత మహారాష్రట వెళ్ళ్ల దేవుని వాక్యాలు రాయాలని తీరా�నం చేసుకున్నారు. కానీ ఎన్నో వ్యతిరకతలు ఆయనకు ఎదురయయాయి. ఎన్ని ఇబ్బందులు ఎదురెైనా మహారాష్రట నలుమాలలా సంచరిస్తూ దేవుని వాక్యములు వ్రాసారు. అయితే ఒక నయాస్ ేపపర్ ద్వారా ఇతనికి ఏరపడిన వ్యతిరకత ఏమటంటే ఎవరెైతే గోడల మీద రాసిన వాక్యాలను వ్రాసారో వారు వచ్చి చెరిపివేయాలి లేకపోతే ఆతనిని జైలులో వేస్తాము అనే నయాస్ ప్రకటనను బట్టి అతను ఆ రాష్రాటన్ని విడిచిపెట్టి మధ్యప్రదేశ్, బూపాల్ రాష్రాటలు వెళాిరు. అలా ఒకొకకక రాష్రటంలో ఉన్న ముఖ్య పటటణాలు తిరిగి దేవుని వాక్యాలు రాయాలని తీరా�నం చేసుకున్నారు. అలా ఉతతరప్రదేశ్, డిి�్ల, రాజస్థాన్, గుజరాత్, గోవా, ద్రదహావేలి, కరాణటక, ఒరిస్సా, పశ్చిమబైంగాల్, పంజాబ్, జమ్మా - కాశ్మీర్, అస్సాం, నాగాలాండ్, మణిపూర్, మజోరం, మేపఘాలయు, ్రతిపుర, అరుణాచల్ ప్రదేశ్ రాష్రటలన్ని పూర్తి చేయటానికి దేవుడు ఎంతగానో అతనికి సహాయం చేశాడు. ప్రతి రాష్రటంలోనికి వెళ్ళ్లనప్పుడు వారి భాషలో వాక్యమును ేపపరుపై వ్రాయమని, దానిని నెమ్మదిగా చదవమని, దానికి పైన తెలుగులో అక్షరాలు రాసుకుని దానికి లిపిని అలవాటు చేసుకుని వాక్యాలు రాయడం వెుుదలుపెట్టేవాడు. అలా తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఇంకా మగిలిన భాషల్లో వాక్యాలు రాశాడు, కుళాయిల పైన, భడ్రి�ల పైన, కరెంటు సతంభాల పైన, గవర్నవెంట్ భలిడ్ంగులపైన వాక్యాలు రాయటం వెుుదలు పెట్టి చివరికి ఇండియా వెుుతతం పూర్తి చేశారు. గవర్నవెంట్ భలిడ్ంగులపై దేవుని వాక్యాలు రాయటం వలన చాలా ఇబ్బందులు ఎదురొకన్నాడు. మత ప్రచారం చేస్తున్నాడని తనపై కేసులు పెటాటరు.
ఇలా వ్యతిరకతలు ఏరపడుతున్నాయని తాను ఒక షరుట కుట్టించు కున్నాడు. షర్ట కి ముందు, వెనుక దేవుని వాక్యములు వ్రాసుకొని బయటికి వెళ�ిటప్పుడు అదే షర్ట ధరించి వెళ�ివాడు. అలాకగ హార్యానాలో వాక్యాలు రాస్తున్నప్పుడు కొంతమంది యువకులు పసైకిళ్్లతో అతనిని ్రతొకికంచారు. ఎంతో అనారోగ్యానికి గురయయాడు కానీ ప్రభువు ఆయనకు ఎంతో సహాయం చేసి బలపరిచాడు. ఈ విధంగా ఎన్నో రాష్రాటల్లో, ఎన్నో ్రశమలు ఎదురొకని దేవుని కొరకు నిలబడ్డాడు. వాక్యాలు రాసుకుంటా దేశమంతా తిరిగాడు.లి బీహార్ రాష్రాటములో ఎన్నో అవరోధాలు ఎదురొకని మ్రదాసు పటటణానికి చేరుకున్నాడు. అకకడ దేవుని వాక్యాలు రాయడం వెుుదలుపెట్టి మ్రదాస్ పటటణమంతా తిరుగుతున్నప్పుడు ఇతనికి ఆహారం ఉండేది కాదు. ఆహారము లేక అతని ఆరోగ్యం కూడా పాడయింది. అయితే అతను రాసిన వాక్యాలు చూసి తమళ్భాష వారు మాట్లాడుకోవడం ఒక తెలుగు రక్రైస్తవ నర్సు ఆలకించి ఆయనను చూడటానికి వెళ్ళ్ల అతనిని పరామర్శంచింది. అలాకగ అతను అనారోగ్యంతో ఉండటం గుర్తించి అతనికి వెైద్యం, మందులు అందించింది. రెండు రోజులకు ఒకసారి ఆహారం పంించేది. అదే ఆహారము ఆయన తినేవాడు. వేర ఆహారం ఏమ ఆయనకు ఉండేది కాదు. అతని దగ్గర డబ్బులు కూడా లేని సమయాలలో అతని ప్రయాణాలకు, అతని ఖరచులకు, అతని తిండికి దేవుడు ఎవరో ఒకరి ద్వారా డబ్బులు పంించేవారు. ఆ విధంగా ప్రభువులో ఎన్నో ్రశమలు, కషాటలు ఎదురొకన్నపపటికీ ప్రభువు అతనికి సహాయం చేశాడు. కొన్నిసార్లు భోజనంలేని సమయాల్లో రెండు బంగాళ్దంపలు కొనుకొకని వాటిని ఉడకబైట్టుకొని తినేవాడు. అయినపపటికీ మ్రదాసు పటటణం అంతా తిరిగి దేవుని వాక్యమును గోడలమీద వ్రాయడం మానలేదు. ఆ విధంగా ప్రభువు సేవలో ఎంతో ప్రయాసపడి వాక్యములు రాస్తూ ఇండియా దేశం వెుుతతం తిరిగారు. తాను చనిపోయే ముందు వరకు కూడా దేవుని వాక్యాలు గోడలపై వ్రాసే పనిలోనే ముందుకు కొనసాగారు. అలా ఆయన ప్రభువు సన్నిదిికి చేరుకున్నాడు... ఈ బభకుతడి జీవిత చరిత్ర చదివిన ప్రిూ సహె�దర్ సహె�దరి మనకి అన్ని వున్నా నిజ దేవునికి ఏమ చేస్తున్నామో ఈ కషణమే ఈ సమయంలో ఆలోచించకో... దేవుని కొరకు మన సమయం, ధనం ఖరచు చేద్దాం, మన జీవితం దేవుని చేతిలో పెట్టి ఆయన కోరకు కరిగిపోదాము. దేవుడు మీ కుటుంబాలను తన పరిచర్య కొరకు వాడుకొనును గాక. ఆమెన్

సాక్ష్యం 27. ఈ జీవితంలో ఎంతో గొప్ప డాకటరెైనా ధనవంతులైనా
దేవుని రాజ్యానికి వార్సులగుటకు రక్షణ, సేవ అవసరమని
క్రీస్తు నాకు నేరాపరు. క్రీస్తును ఎరుగని నన్ను రక్షించి
ఆత్మల జాలరిగా మార్చారు
శ్రీ లాకా గారు,
విశాఖ పట్నం
ఫోన్ : 9440156155
బూదిిగంతముల వరకు నాకు సాక్షులై యుందురు. అపో 1:8
1. పరిచయం: ప్రభువునందు ్ర్రియవెైన చదువరులకు వందనలములు ఆత్మీయుల ముఖాము�లో కార్య్రకమం నిర్వాహించే రమేష్ గారు గాడ్్స లవ్ మనిష్ర్టిలో పరిచర్య చేస్తున్న డాకటర్ లాకా గారు విశావాస యాతను అందించగా అందించగా సేకరించిన సాకష్యము రక్రైస్తవ విశ్వాసుల జీవితాన్ని పురికొలుప బాధ్యత గా చేయు పరిచర్య వారు క్రీస్తు ప్రేమను రుచి చూఇచన అనుభవాలు తెలుపతారు. ప్రతివారు సవాంత పనులు చేస్తుంటారు. మనం ప్రభువు కార్యాలు చేయాలి. అవసరంలో ఉన్న వారికి చేయాతనివావాలి. గొప్ప దృకపథాలు గలవారిలో వీరు కొందరు. ప్రభువు కొరకు అడుగులు వేయుట అవసరం ఉచితంగా పొందిన రక్షణనుభవాన్ని ఉచితముగా ఇతరులతో పంచుకొను బాధ్యత ప్రతి విశ్వాసికి ఉన్నదని గుర్తించాలి. మన ప్రయాస ప్రభువునందు వ్యర్థం కాదు. ఈ పరిచర్యకు బహ�మానం దేవుని దగ్గర ఉందని గ్రహించాలి పరిచయం : నాకు నా కుటింబీకులకు యేసు ఎవరో తెలియదు, యేసు పేరు మాకు అసహ్యాంగా తోచేది. ఎవరో వచ్చి క్రీస్తు గురించి వివరించేవారు మాకు కోపం వచ్చేది లైకక చేసేవారము కాదు. ప్రభువును నమ్మిన విశ్వాసుల పట్ల నీచభావంతో జీవించేవారము. మా పరిదిిలో మా విశావాసంలో సాంప్రదాయ హిందా కుటుంబాలలోనే పెరిగాను. నేను బాల్యంలో నా బలహీనతలను బట్టి పైకి మంచివాడిగానే ఉండేవాడిని. అంతరంగము నాశనకరవెైన గంటగా ఉండేది. అది తెరచిన సమాదిిగా ఉండేది. మంచి కొంచెవెైననా లేదు. హానికరవెైన మషకరవెైన జీవితం జీవించేవాడిని. అందువల్ల నా ఆరోగ్యం నాకు దారమయింది. నా }పిరితితతులు పాడై పోయాయి. డాకటర్లు }పిరితితతులు పనికి రావు అన్నారు. ఆసుప్రతిలో 6 నెలలు ఉండవలసి వచ్చింది. అనేక పరీకషలు చేసేవారు, ఆ సమయంలో దైవజనుడు దైవ గ్రంథం చేత పట్టుకొని కనిపించారు. క్రీస్తు ప్రేమను రుచి చూచిన విశ్వాసులు మౌనంగా ఉండలేరు. ఆ ప్రేమ తెలియని వారికి సువార్త ప్రకటించే పనిలో ఉంటారు. సమీపంలో ఉన్న రోగులను దర్శించి వారిని ఆదరించి క్రీస్తు గొప్ప దేవుడని, సవాస�పరచువాడని చెప్పుచుండుట గమనించాను చివరకు నా దగ్గరకు వచ్చారు, బాబు నీ వ్యాదిి నయం కాలేదని వ్యకపరుస్తున్నావు నేను గ్రహించాను నేను ఈ గ్రంథాన్ని పరిచయం చేస్తాను ఈ ప్రభువు లోక రక్షకుడు నీ బాధలను తీసివేయనట్లు నీ హాృదయాన్ని ఆ ప్రభువుకు అపపగించు నాయనా అని వినయంగా బ్రతిమలాడి చెప్పాడు. నీ తపపులన్నీ ఒప్పుకో నీ పాపలన్నీ వదిలిపెట్టు ప్రతి పాపము నుండి పవిత్రులను చేసేది ఈ వాక్యం దేవుని ప్రేమ. నా పాపములనుండి నన్ను కడుగుము అని అడిగినచో తకషణమే ఆ ప్రభువు నిన్ను శుదీ�కరిస్తాడు అని తెలిపాడు. నీవు విడుదల పొందితే మంచి వ్యక్తిగా నిన్ను మార్చగలడు. తకషణమే గొప్ప అనుభవం పొందగలవు ఆ ప్రభువు చెప్పినదేమనగా నేనే సవాస�పరచువాడను, వెైదయలకు అసాధ్యము కానీ నాకు సాధ్యమే అని ప్రభువు తెలిపారు. నన్ను కషమంచు అని దేవుని అడుగు వెండి బంగారాలు అవసరం లేదు నీవు పూర్తిగా స్వస్థత పొంది గంతులు వేస్తూ ఇంటికి వెళాతవు అని తెల్పాడు. యేసును నమ్మి విడుదల పొందు అని చెపపగా నేను లకష్య పెటటలేదు. నీ కొరకు ప్రార్థన చేస్తాను అని ప్రార్థించగా ఆ సమయంలో దేవుని ఆత్మ నన్ను తాకింది. నాకు చాలా నెమ్మది కలిగంది, తకషణమే మారుపను గమనించాను. నాకు బైబిలు ఇచ్చారు అది తెరచి చదువగా ఆణిముత్యాలు లాంటి వాక్యాలు నాకు క్నఇపించాయి. ఆ మాటలు చదువుతండగా దివ్య అనుబూతితో నా హాృదయం ఆనందించేది. జుంటితేనే ధార్లకన్నా ఎకుకవ మధారానుబూతిని పొందాను. నిత్యము వాక్యం చదివేవాడిని. నేను ప్రభువుకు నా మృదయాన్ని సమర్పించాకా పరమానందబభరితునిగా జీఇవంచసాగాను. ఒక రాత్రి నేనొక కల గన్నాను ఆ రోజు గొప్ప వెలుగు ఆ గది అంతా ఆవరించింది. దిగ్ర్బా�ంతి చెందాను. నాకు వెంటనే వెలకువ వచ్చింది. ప్రభువా ఈ వెలుగునకు అర్థం ఏమటి అని అని అడిగాను. నాతో దేవుడు మాట్లాడలేదు గానీ నాకు స్వస్థత పొందుటకు సాచన అని గమనించాను. ప్రభువు ఆ వెలుగులో నన్ను దర్శంచారని అనుబూతిని పొందాను. అపప నుండి నడచుటకారంభించాను. దైవజనుడు చెప్పినట్లు గంతులు వేయుటకు ఆరంభించాను. యేసు నీకు కనిపించారా అని అడికగవారు వారు ఏమ అడుగున్నారో అర్థమయేయది కాదు. అయితే నేను ఇంటికి వెళాిను నా తల్లిదండ్రులతోను, నా కుటుంబ సరభయలతోను నా అనుభవాన్ని పంచుకున్నపుడు అందరివలై నన్ను వారు అపహాస్యం చేసారు కించపర్చివారు అయిననా వారిని ఏమ అనకుండా మౌనం వహించాను. మా కుటింబీకులంతా పెద్ద ఉద్యోగంలో గొప్ప హె�దా కలిగ ఉండేవారు. నన్ను నా బభక్తిని సహించలేకపోయారు. ఇల్లు వదలి వెళాిలి లేదా నా విశ్వాసాన్ని వదలిపెటాటలని నిర్బ�ంధపెటటగా నేను కట్టు బటటలతో నాకు విశ్వాసమునకు కరతయు దానిని కొనసాగించువాడైన యేసు కావాలని యేసు వెైపు చూచుచూ నా సొతతు నా ప్రభువే నా గమ్యం నా రక్షకుడే నా క్రీస్తు అని నిరణయం తీసుకున్నాను నా సవాంత వారిని, ఇంటిని వదలి బయటికి వచ్చాను. విశ్వాసి జీవితంలో ఒంటరి ప్రయాణం :
ప్రభువు నాతో ఉన్నాడన్నా ధైర్యంతో ఇల్లు వదలి వచ్చాను పరిశు ద్ధాత్మ దేవుడు నాకు అబభయాన్నిచ్చి ఆదరించాడు. బభయపడకుము నేను నీకు తోడుగా ఉన్నాను దిగులుపడకుము నేను నీ దేవుడనైయున్నాను నీతియను నా దకిషణ హాసతముతో నిన్ను ఆదుకొంటను. నా తల్లదండ్రులు నన్ను విడిచిననా యెహోవా నన్ను చేరదీయును. ఎంతో గొప్ప అనుబూతితో వాక్యాలు నవ్మాను ఇక నా దారి యేమటో నాకు తెలియలేదు. నా గురి నా నిరీకషణ నాప్రభువే నా గమ్యం ఏమటో తెలియదు, ప్రభువే నన్ను చేయి పట్టుకొని నడిపించాడు. నన్ను విడువక ఎడబాయక ్రేేమించువాడని నమ్మాను. ఆ నిరీకషణతోనే విశాఖపట్నం వీధులలో తిరుగుటకారంభించాను. దికుకలేని వాడిగా ఉండాడగా యేసయ్య నాకు దికుకగా మారారు. నాకు ఎవరు లేకపోయినా యేసయ్యా ఉ న్నాడని ధైర్యం తెచ్చుకున్నాను. నన్ను తల్లిదండ్రులు వెలివేసినా నాతల్లిదండ్రి యేసయ్య అని నమ్మాను. నాకొకు ఒక బ్రాహ్మాణ కుటుంబమును సిద్ధపర్చారు. వారు ప్రభువును ఎరుగనివార గానీ వారు నాకు వస్తి భోజనం ఏరాపటు చేశారు. ఎందుకు నాకు భోజనం పెటాటరని అడుగగా నా ప్రవర్తనా విధానం నన్ను ఆదరించి చాలా ్రేేమించారు. ఒక కుటుంబ సరభయనిగా సీవాకరించారు ్రశద్ధగా చదివి డాక్టు పటాటపోందాను. నేను ఉన్నత విద్య చదువు గొప్ప భాగ్యమచ్చారు. యం.భ.భ.యస్ చదివాను. దేవునికే సోత్రతం ఆయన భడ్లఉ తలగా ఉండాలని కోరుకునేవాడు. కొన్ని లకషలు విలువ గల వెుడికల్ డి^్ర దేవుడిచ్చారు. దేవుని ఆశీర్వాదాలు, ఆయన ప్రప రుచి చూచాను. దేవునికే మహిమ కలుగును గాక. డాక్టుగా నా పరిచర్య మరియు సేవ :
నా డాక్టు పరిచర్యలలో దేవుని వాగా�నం నా పట్ల నెరవేరింది. విశాఖపట్నం అల్లిపురంలో రోజంతా వెైద్య పరిచర్య కొనసాగించాను. వెుుదట వచ్చిన రోగిని చూడక ముందు దేవునికి అపపగించేవాడిని నేను చేయు పనిలో వెుుదటి కేసు దేవుని సేవకునికి ఇచ్చేవాడిని. నేను సంపాదించిన దానిలో దేవునికి పదవ వంతు ఇచ్చేవాడిని. దేవుడు చెప్పింది చేసేవాడిని. నాకంటే పెద్ద డాకటర్లు ప్రాక్టిసు ఉన్ననా దేవుడు నాకు జా�నముచ్చి సంతోషపెటైటవాడు. నేను కేవలం డిి^్ర పూర్తి చేయగా అనేకులు రోగులు వచ్చేవారు. దైవజనుడు వచ్చి నాతో మాట్లాడి ప్రార్థనలో లడిపిన తరువాత దేవుడు నాతో మాట్లాడారు డాక్టు దేవుడు మమ్ములను సేవకు పిలసతున్నారు. మమ్ములను సేవకునిగా పనిముట్టుగా వాడుకొనదలిచారు అని తెలిపారు. నేనెట్లు ప్రాక్టిసు వదలైయయాలి? నాకు డబ్బులు ఎకకడి నుండి వస్తాయి? అని ఆలోచించాను. వెంటనే సేవకు రాలేదు. నాప్రాక్టిసు వేర డాక్టుకు అపపగించి నా పసటతసోకప్ పకకన పెట్టి నా బైబిలును చేత పట్టుకున్నాను. నా తోటి డాకటర్లు చాలా విమర్శంచారు నీకున్న మంచి ప్రాక్టిసు ఎలా వదలి వళాతవు అన్నారు. మన ధనం మన వెంట రాదు గానీ క్రియలు మన వెంట వస్తాయని బైబిలు పసలవిస్తుందని అన్నాను. నా పనిలో నమ్మకంగా ఉండేవాడిని ఆయన చెప్పిన పని చేసేవాడిని. నేను ముట్టిన రోగికి దేవుడు సావాస్థనిచ్చేవాడు దానిని వదిలకోవల్సి వచ్చింది. యేసు వెైపు చూచుచూ ముందుకు వెళాిలన్నా తలంపుతో నా వెైద్య వృత్తిని పూర్తిగా మానుకున్నాను. ఎవరి మాట వినక ప్రభువు మాట విన్నాను. 1984వ సంవత్సరము పసపెటంబరు నెలలో విశాకో మారుమాల గ్రామంలో సేవ ఆరంభించాను. అకకడ పల్లెటూు వారంతా ఏకవెై వచ్చి నీవు ఎవరు ఎకకడ నుండి వచ్చావు ఈ గోట మామధ్య కుదరదు అని బైదిరించారు. ఇకకడ బోర్డులు సాటర్లు పెట్టాదు అన్నారు. వారికి ఆత్మ ద్వారా జవాభవవాగా వారు మౌనంగా వెళ్ళిపోయారు. బహిరంగ సరభను ఆరంభించాము. పాటలు పాడుతూ వాయిద్యాలు వాయించగా ఆటంకం చేసి బైదిరించేవారు. వెైకులో చెప్పాను ప్రభువు నామములో అవమానవెైననా, దాషణయె�ననా, ఇబ్బదులైదురెైననా ఈ సేవ ఇకకడి నుండి మారదు. దేవుడు సజీవుడు ఈ గ్రామాన్ని ్రేేమిస్తున్నాడని బయలుపర్చాను. క్రీస్తు పరిచర్యలో అనుభవాలు :
మంచి డాక్టు వృత్తి వదలి సాధారణ వ్యక్తిగా బైలు పట్టుకొని తిరుగ సాగాను. సరెైన గౌరవం ఉండేది కాదు. గొప్పగా సంపాదించిన రోజుల్లో కన్న బైబిలు పట్టుకొని తిరిగిన రోజుల్లో లభించే ఆనందం శపపనాశక్యము కానిని తెలుస్తున్నది. అనుదినం సువార్త ప్రకటిస్తూ దేవుని సంతోషం ప్రతిదినం అనుబభవిస్తున్నాను. నేను సంపాదించిన డి^్ర డబ్బు ఈ ఆనందం ఇవవాలేవు ఆయన పాద సన్నిదిిలో ఆనందించాను. గతంలో డాక్టుగా ఉన్నపుడు సుఖబోగాలున్నాయి నేడు వెండి బంగారాలు నా వెంట రావు గానీ నేడు ఆయన సేవలో ఎంతో ఆనందిస్తున్నాను. బూమ మీద ఈ నామములోనే మనం రక్షణ పొందాలి. ఒక దీనునిగా నన్ను సేవకు పిలిచి ఆయన సేవలో తృప్తినిస్తున్నాడు. నాకు లాబభకరవెైనవన్నీ వదులకొని దేవుని వెంబడించాను నాకు కొంచమున్ననా అది విలువైనదే. దేవునికి మహిమ కలుగును గాక. నేడు ఎన్నో వస్తున్నాయి గతంలో కాలినడక వెళ్ళవలసి వచ్చేది. డొలక� తీసుకొని వెళ్ళగా చాసి నవువాకునేవారు. ప్రభువు కొరకు అవమానమును లైకక చేయలేదు. చాలా చేదు అనుభవాలు ఎదురొకన్నాను. ఆనాడు శక్తి వంచన లేకుండా సేవ కొనసాగించాను. నాటి నుండి నేటి వరకు రచయితగా గాయకునిగా కొనసాగాను. ఒక గ్రామంలో చాలా అవమానపర్చారు. పట్టుదలతో సేవ కొనసాగించాను. తరువాత గ్రామ పెద్దలు సమకూడి నాకు సన్మానం చేశారు. గొప్ప సాక్ష్యం చెప్పారు. ప్రతి దినం వాక్యం చెప్పినపుడు పో�సు కేసు పెటాటము కానీ ఉద్యోగంలేదు, ఇల్లు లేదు గానీ వాక్యం ద్వారా మేము మారి మాకు మంచి ఇల్లు, ఉద్యోగం సంపాదించుకున్నాము. మా స్థితిని దేవుడు మార్చాడు. ప్రభువు గొప్పవాడు దేవుడు గొప్ప కార్యాలు మాజీవితాలలో జరిగించాడని దేవుని మహిమ పర్చారు. అబభ్యంతరాలు రాక మానవు యుద్ధం యెహోవాదే వారు తరువాత గ్రహించి నన్ను ్రేేమించసాగారు వెదజల్లిన సువార్త పఘలించింది. చేదును దివ్యవెైన అనుబూతిగా మార్చారు. అదిికారులను ఆమావానించి గ్రామ పెద్దలు కలిసి స్న్మానం చేసారు. దేవుడు వారి మనో నేత్రాలు వెలిగిచగా సత్యం గ్రహించారు. }రివారంతా వారి తపపులు ఒప్పుకున్నారు. రమణి గారి సమకషంలో స్న్మానం జరిగింది. అబభ్యంతరాలు ఆక మానవు ఎవని వలన వస్తాయో వానికి ్రశమ నేను వారిని ప్రేమించి వారి కొరకు ప్రార్థన చేసాను. నాప్రేమ పఘలించి ఆశీర్వాదం పొంది వర్థిల్లాను. చేదు అనుభవాలున్నాయి. దేవుడు వాటిని మధురంగా మార్చడు. ముగింపు : దేవుడు నన్ను మండే పొదగా మార్చారు. దేవుడు మనలను ఆయన బిడ్డలుగా చేసుకున్నాడు. సిద్ధపరచివాడుకుంటున్నాడు. మన ఘనత కొరకు కాదు ఆయన వాక్యం కొరకు, సువార్త కొరకు దేవుని మహిమ కొరకు పనికి రావాలి. ఇది కడవరి గడియ ప్రతి వ్యక్తి గమ్యం తెలసుకోవాలి. ఈ బభక్తి చాలు మంచివాడిగా సేవలు చేస్తున్నామనే భ్రవులో ఉంటున్నారు. ఆ దైవ రాజ్యం మహిమ రాజ్యం యుగయుములు అంతము లేని తాళ్ం ఆయన దగ్గర ఉంది. ఆయనే రక్షించేవాడు నశించేవారికి సువార్త చెప్పి వారిని రక్షించాలి. మనకు అపపగించిన పని వెళ్ళి సువార్తను ప్రకటించుట, దేవుని రాజ్యం కటాటలన్న సందేశం సీవాకరించాలి. ఇది కడవరి కాలం నీ ఇరుగుపొరుగువారు నమంచి పోతే నీవు నేను లైకక అపపచెప్పాలి. నీ ఇంటివారు నాశనమయితే బాధయడవు నీవే సుమా? నీ భర్త పిల్లల రక్షణ భారము నీ మీద ఉన్నది. కాలము లేదు కడవరి ఘడియ నీ హాృదయం మండే దీపంలా ఉండాలి. నీవు మండుతా అనేకులను మండించాలి. మంచి పనిముట్టుగా దేవుడు వాడుకునే పాత్రగా దేవుని రాజ్యానికి వార్సులుగా అనేకులను సిద్ధపర్చాలి. అందరము కలిసి నమ్మకంగా దేవుని సేవ చేయాలి. మన వంతులో మనం నిలబడాలి. బభళా నమ్మకవెైన మంచి దాసుడా అని అనిపించుకోవాలి. నీవు నడసతూ అనేకులను నడిపించాలి. ఆయన రాజ్యమును బూమమీద కటాటలి. భారబభరితవెైన పనులు పూనుకొని ఆయన సేవ చేయాలి. ఎన్నో ్రశమలు అనుబభవించి ప్రశంశలు పొందాలి. క్రీస్తు యేసు కలిగన మనసు ప్రపంచానికి చాటి చెప్పాలి. సువార్త అందించాలి. యేసును కలిగి జీవించాలి. ప్రభువును ఎరుగువారు బలం కలిగి గొప్ప కార్యాలు చేయాలి. ప్రభువు పని కొరకు ఆణిముత్యంలా నిలబడి ఆయన కొరకు పని చేయాలి. ఈ సాక్ష్యం చదివిన మీరంతా ప్రభువు కొరకు జీవించాలని నా దీన ప్రార్థన. వెైద్య వృత్తిని వదిలి స�కర్యాలు లేని రోజుల్లో నశించిపోతున్న ప్రజలకొరకు భారము మంట కలిగ జీవించగలిగిన సమరపణ జీవితం జీవించాను గనుక మీరు మీ పరిదిిలో మీ వంతు దేవుని సేవ చేయాలి. దేవుని కొరకు ఖరచు పెడదాం, దేవుని కొరకు ఖర్చయిపోదాం. రక్రైస్తవ సమాజాన్ని ప్రోత్సహించిన రమేష్ గారికి నిండు కృతజ్ఞతలు. మీరంతా దేవుని సేవలో నిమగ్నం కావాలని ప్రార్థిస్తున్నాను, ఆమెన్