సాక్ష్యం 12. క్రీస్తు తెలియని హిందా సాంపపదాయాలతో పెరిగిననా
క్రీస్తు నన్ను వెదకారు స్నేహితుల ద్వారా మందిరములో చేరి
రక్షణ పొంది సాక్షిగా జీవిస్తున్నాను
శ్రీమతి పశావణి ఆర్యన్ జోసెఫ్
జై.ఎస్.ఎవ్ పరిచర్యలు, విశాఖపట్నం
ఫోన్ నెం. 7702290899
""నేను నిన్ను విమోచించి యున్నాను. బభయపడకుము. పేరు పెట్టి నిన్ను
పిలిచి యున్నాను. నీవు నా సొతుత�� - యెషయా 43:1 పరిచయం:
ప్రభువు నామములో అందరికీ వందనాలు. నాకీ అవకాశమచ్చిన దేవునికి జై.ఎస్.ఎవ్ మనిపసీటస్కి వందనాలు. నేనెలా దేవునిని తెలిసికో గలాగనో నా సాకష్యము వివరించాలని ఆశిస్తున్నాను. నేనొక హిందా కుటుంబములోనే జన్మించాను. నా విద్యాభ్యాసము నర్సింగ�. నేను నర్సింగ� కోర్సు ముందు అనగా 4 సంవత్సరాల క్రితం క్రీస్తు అనగా ఎవరో తెలియదు. నా స్నేహితుల ప్రోత్సాహాంతో ప్రైస్తవులారాదిించే మందిరానికి వెళాిను. అకకడ వారు పాడిన పాటలు చాల ఆకరి�ంచాయి. వారితో పాటుగా ప్రార్థించుట తెలియదు. మౌనంగా ఉండరాదు అన్న వాక్యం విన్నాను.
నాకు ఎవరినీ ఏమ అడగాలని మనస్కరించేది కాదు. దేవునిని ప్రార్థించమని మందిరములో పెద్దలు ప్రోత్సహించగా పపరభువా నాకు ప్రార్థన నేరపండి అని అడిగాను. విశావాసంలో ఎదుగుచున్న రోజుల్లో నా గదిలోనున్న హిందా స్నేహితులు నన్ను విమర్శంచేవారు. మన్రందరో దేవుళుి వున్నారు కద ఎందుకు క్రీస్తును కొలుస్తున్నావు? మౌనంగా ఉండేదాన్ని. క్రీస్తును యిష్టపడుచున్నందుకు నామకార్ధ ప్రైస్తవురాలివలై కేవలము ఆదివారం చర్చికి వెళూత వస్తూ ఉండేదాన్ని. ఒక అకక నన్ను పిలిచి బైబిలు స్టడ� వుంటుంది, నీవు కూడా పాలుగనవచ్చునని సలహా యిచ్చింది. మేరిసిస్టు నన్ను ఆరాధనకు తీసుకొని వెళ్ళింది. పరిశుద్ధత అనగా ఏమ? పాపమనగా ఏమ? వివరంగా తెల్పారు. బాపీతస్మం తీసికోవాలన్నవారు పేరులు యివవామన్నారు. నేను మారు మనససు పొందనట్లు ఆరాధన సమయంలో తెలిసికొని దేవుని చెంత నా పాపాలు కషవించమని అడిగి రక్షణ నిశ్చయత పొందాను. బాపీతస్మం తీసికోగలవా అని అడిగినపుడు ప్రార్థించాను. ఉద్యోగంలో పసలవు లభించ లేదు కాని తర్వాత వెంటనే నీవు పసలవు కావాలన్నావు కద అనగానే వెంటనే బాపీతస్మమచ్చు స�లము చేరి నీటి బాపీతస్మం తీసికొన్నాను. ఆ తర్వాత ఆ ఉద్యోగము మానుకొని దారంగా ఉన్న ఆసపత్రిలో చేరిపోయాను. అది చర్చికి దారంగానే ఉండేది. మేము ముగ్గురు స్నేహితులము కలిసి ప్రార్థించే వారం. నా కుటుంబీకులకు నా విశ్వాసము గార్చి తెలిసింది. పెండ్లి పపయత్నాలు చేస్తున్న నా తల్లిదండ్రులు ఉద్యోగం మానిపంచి యింటికి తీసికొని వెళాిరు.
మా అమ్మగారిక అనారోగ్యంగా ఉందని అబద్దాలు చెప్పి నన్ను హాస్టలు నుండి విశావాసం నుండి తప్పించాలని చాల పపయత్నించారు. నేను ఏడ్చిి ప్రార్థించాను. సహావాసం లేకపోతే క్రీస్తుకు దారం కాగలనని చాల బాధ బభయం ఆవరించాయి. నామకార్దంగా బభక్తి నమ్మకము క్రీస్తుపట్ల ఉన్నదని తలంచారు. గాని నాలో గాడింగా నాటుకున్న దృడిడ విశావాసం క్రీస్తు పట్ల స్థిరంగా ఉన్నదని పగహించుకోలేక అమ్మ, నాన్న చాల కలవరపడ్డారు. నేను దారిలోనే ఏడసతూనే ఉన్నాను. ఆ రాపతంతా కన్నీటితో ప్రార్థించాను. ఆ రాత్రి వాగా�నం చేసారు. నీకు విరోధముగా వాజ్యమాడువారు పపకకకు తొలగిపోతారన్న మాట ఆధారంగా ఆ ఉదయాన్నే మా తల్లిదండ్రుల దగ్గరకు బయలుదేరాను. విశ్వాసుల మాటలు అవునంటే అవును కాదంటే కాదన్నట్లు ఉండాలి. పపరభువా, నీ కొరకే జీవించాలి అని ప్రార్థించాను. పూజలు చేయమని అడిగితే వద్దన్నానని తవ్ముడు, అమ్మ బాగా కొటాటరు. చెప్పుతో కొటాటరు. యేడసాతనే థాంక్యూ యేసు అనుకొన్నాను. నేను తిన్నానా లేదా పట్టించుకోలేదు. పబతకుట క్రీసేత అనిపించింది. చనిపోవుట నీకిష్టవెైతే నన్ను సిద్ధపరచు అని ప్రార్థించాను. బైబిలులన్ని పడవేసారు. పుస్తకాల్లో బైబిలు దాచి 14 రోజుల్లో బైబిలు పూర్తి చేసాను. 3 రోజుల్లో క్రొతత నిబంధన చదివేసాను. నేనంటే ఎంతో యిష్టపడడ్ నా అమ్మ, నాన్న, తవ్ముడు చాల అసహ్యించుకున్నారు. దేవుడు నా జీవితంలో నేరచుకొనే గొప్ప అనుభవాలిచ్చారు. బైబిలు దారవెైనపుడు దాని విలువ అర్థము కాగలదు. దేవునికి యిష్టంగా ఉండాలని కోర దానిని.
నాకొక సారి దర్శినములో ఒక వ్యక్తిని చూచాను. పేరు తెలిసికొన్నాను. ప్రార్థన చేసి వాక్యం ద్వారా తెలియాలి అని ప్రార్థించాను. నవ్ముట నీవలనైతే సమసతమా సాధ్యమగును అనే మాట నమ్మాను. దేవుడు చెప్పిన వ్యక్తిని వివాహం చేసికొన్నాను. మతాలు తేడా కాదు మార్గమే. విగ్్హారాధన తీపవంగా చేసేదాన్ని. అన్య జనులలో వెలుగుగా ఉంచదలిచారు. నీవు ప్రేమంచావా? అని అడిగారు ఏడసతూ ప్రార్థించేదాన్ని. టి.వి. కూడా కట్టేసే వారు. 10 నెలలు మనససులోనే ధ్యానిస్తూ స్తుతిస్తూ ఉండగా చాల విషయాల్లో ఆటంకము కలిగంచేవారు. జోసెఫ్గారి వివరాలు చెప్పాను. కావలసిన డబ్బు, బంగారము యిస్తాను. వదులకో అన్నారు. ప్రార్థన చేసికొని విశావాసంతో ఎదురు చూచాను.
ప్రైస్తవులంతా బభక్తిగా ఉండుట లేదు. జీవితం వేరు బభక్తి వేరు అన్నారు. ఎవరి తీరుప వారిదే అన్నాను. మేము పెండ్లి చేయమన్నారు. నన్ను యింట్లో నుండి పంివేసారు. ఎన్ని గంటలు ఏడ్చిినా చాస్తూ ఉండే వారు పపరభువా కట్టుబటటలతో బయుటకు వెళ్ళిపోతానని తలంచి దేవున్రిై నిలబడాను. నాకు తగిన ఆదరణ యిచ్చేవారు వివాహాము కొరకు ప్రార్థించాము. జోసెఫ్ అమ్మగారిక ప్రభువు చూపించారని తిటాటరు. కట్నం తీసుకోక ఘనంగా ఖరచు పెట్టుకొని చాల ఘనంగా పెండ్లి చేసారు. మనుష్యులపై ఆధారపడ రాని నేరాపరు. ఏదీ తకుకవ లేక అన్ని విషయాల్లో సవాంత భడడ్గా ప్రేమంచే అతత మామలు నన్ను ప్రేమస్తున్నారు. దేవునికే వందనాలు. నేను, నా భర్త వాక్యానుసారవెై, పరిచర్య కొరకు ప్రార్థించండి.
మా అతతగారిక నన్ను చూపించి దర్శినంలో స్థిరపర్చారు. దేవునిలో వున్న వ్యక్తి చాలు పపరభువా అని ప్రార్థించుట దేవుడు నా అబభ్యర్ధన గౌరవించారు. మా పెండ్లి నిరణయించింది కాదు దేవుడు నిరణయించి చేసారు. నా వాక్యానుసారంగా ఉండి సేవలో సహకరించే భార్యకైనా, భర్త ప్రార్థించారు. 5సం. నా భర్త పెండ్ల్రిై ప్రార్థించారు. నా అతత గారికి కేన్సరు బాగు చేసారు. నా యింటికి వచ్చే అవ్మాయి కావాలని నా భర్త ప్రార్థించారట.
ప్రార్థన ద్వారా దేవుని హాసతము గొప్ప కార్యాలు చేయగలరు. మా పరిచర్యకు జై.ఎస్.ఎవ్ ప్రార్థనా విజ్ఞాపన చేసే వారున్నారు. ఘనవెైన వివాహం జనవరి 2021 6వ తేదీ జరిగింది. మా కొరకు ప్రార్థించండి. మా సేవ దేవుని మహిమార్ధం వుండనట్లు ప్రార్థించండి. ఆమెన్.

సాక్ష్యం 13. కటిక పేరికంలో ఆత్మహాత్య తపపదని భావించిన
నాకు తల్లికి క్రీస్తు విశ్వాసి ప్రేమ చూపి రక్షణ మార్గమునకు
నడిపించారు. సేవ చేసి స్తుతిస్తున్నాను.
నేడు అద్భ�త దీవెన పొందాము.
అపొసతలుడు సుధాకర్ ఆర్ గారు
ఇసకపల్లి, కాకినాడ
ఫోన్ నెం. 9494817799
""కష్టకాలమందు వారు యెహె�వాకు వెుు�� పెట్టిరి. ఆయన వారి
ఆపదలలో నుండి వారిని విడిపించెను�� - కీర్తన 107:19
1. పరిచయం:
పపరభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకే మహిమ
కల్గు గాక. గతంలో నా నివాసము తారుప గోదావరి జిల్లా,
కాకినాడ. మా నాన్నగారి పేరు రావుల సతెతబాబు, అమ్మ
భాగ్యవతి. తల్లిదండ్రులు హిందువులు. నా తల్లిదండ్రులు
వంశపారంపర్యంగా వ్యవసాయ వృత్తి. హిందువులుగా
జీవించారు. వ్యాపారాలు చేసేవారు. వెాటారు పఫీలడులో ఫోర్వెున్గా
ఉండేవారు. నాన్నగారు నాస్తికుడు. అమ్మ విగ్్హారాదిికురాలు. నేను పపథమ
సంతానము. నాకు ఇద్దరు తవ్ముళుి, యిద్దరు చెల్లెళుి ఉండేవారు. నేను
బాల్యం నుండి దేవుడెవరో తెలియక అమ్మద్వారా యిష్టంగా విగ్్హారాధన
ఎకుకవగా చేసేవాడిని.
2. బాల్యం విద్యాభ్యాసము:
మా నాన్నగారికి పతాగుడు వ్యభిచారాలకు బానిసగా నుండి కుటుంబ
వ్యవహారాలు పట్టించుకోలేదు. నానమ్మ, అమ్మమ్మ యింటి దగ్గర గడిపాను.
నేను 7వ తరగతి వరకే చదివాను. 14వ సంవత్సరం నుండే పనులు చేసి
యిల్లు గడిేపవాడిని. క్రీస్తు తెలియని సమయంలో చాల క్లిష్టంగా గడిేపవారం. మాకు భోజనానికి డబ్బులు లేక యింట్లో సామానులన్ని అమ్మ వేసే వారం. కనిపంచినా గంజీలు తీస్తూ నమస్కరించి పపదర్శినలు చేస్తూ ఒకొకకక దేవతకు ఒకొకకక రంగు విబూదితో బుట్టు పెట్టుకొనగా సాకల్లో నన్ను పూజారి అనేవారు. కాని నేను క్రీస్తుకు ఈనాడు పూజారినయ్యాను.
అన్ని విగ్్హాల చరిపత తెలిసికొన్న తర్వాత అసలు సృష్టికరత ఎవరు? బూమ ఆకాశాన్ని సార్య చంపదులను ఎవరు సృష్టించారో తెలిసికోవాలనే పపశ్న ఉండేది. నా మనససులో అన్వేషణ ఆరంభవుయింది. ఆది 1:1 - ""ఆదియుందు దేవుడు బూవయాకాశములను సృష్టించాడన్న�� వాక్యం చదువగానే ఉపొపంగిన ఆనందం కలిగంది. మన కోసం 19 కీర్తనలో వివరణ చాల ఆనందం కలిగస్తూ బుది�హీనులకు జా�నం కలిగస్తుందన్న మాట చాల నమ్మదగినది. దేవుని వాక్యంలో శక్తి జీవముంది. ఆ వాక్యం లభించుట గొప్ప ధన్యతగా మేము భావించాము. యేసుప్రభువు నామములో ప్రార్థించుట కారంభించాము. అయితే మా నాన్నగారికి దేవుడంటే అసలు యిష్టం వుండేది కాదు. మా బంధువులంతా మా నాన్నకు చాడ�లు చెపపగా ఈ మతంలోకి వెళ్ళవద్దని అన్నారు. కులాలకు, ప్రాంతాలకు విభిన్న దేవుడని గతంలో నవ్మాము గాని యేసుక్రీస్తు అందరికీ దేవుడని నమ్మాను. మేము అబభ్యంతరపడలేదు. పశద్దగా క్రీస్తును సేవిస్తూ ప్రార్థించుట మా నాన్నకు తీపవ కోపమునకు దారి తీసింది. మా అమ్మ రక్షణనుభవం ద్వారా రహాస్యంగా బాపీతస్మం తీసికొన్నది. తవ్ముడి ద్వారా రహాస్యంగా బటటలు నాన్నగారి పషడడులో దాచి బాపీతస్మం పూర్తి చేసుకొన్నది. అమ్మ రహాస్యంగా దేవుని సేవించేది. పెద్ద చెల్లి నాన్నతో చెేపపసింది. నాన్న బైబిలు చింపి నా చేత పారవేయించేవారు. కొంత వెైలుగుడడ్ల సంచిలో దాచి పెటాటము. బాత్రావ్లో రహాస్యంగా ప్రార్థించే వారం. గతంలో విగ్్హాం చూచి ముద్దు పెట్టుకొని లేచే అలవాటుగా బైబిలును చూచి ముద్దు పెట్టుకొని లేచేవారం. పపతిరోజు క్రీస్తు ప్రేమ పగహించాము. దేవుడు చాల సమీపంగా ఉండి మా ప్రార్థనలన్నీ ఆలకించే వాడు. ఆయనను బాగా హాతతుకొని ప్రేమంచి సేవించుట కారంభించే వారము.
మేమంతా మనససు నిండా క్రీస్తును గార్చిన ఆలోచనతో ఉండే వారము. అమ్మ నేను వెుుదటగ నమ్మగా మగిలిన వారంతా నవ్మారు. నాన్న నమ్మలేదుగా చాల పశమ పెటాటడు. విగ్్హాలకు పవెుకుకమని, నదులలో మునగమనేవారు. ఆచారంగా చేసినా క్రీస్తు నామములో ప్రార్థించుకొనేవారం. నాన్న పగపట్టి చాల బాదిించి చివరకు ప్రార్థించుట చూేసత చాల పకూరంగా హింసించేవారు. ఒకసారి నాన్న వేసత చెపపండని ప్రార్థిస్తూ ఉండగా మేము ఆటల్లో పడి నాన్న గార్చి చెపపలేదు. అకస్మాతుతగా నాన్న చూడగా ప్రార్థన చేస్తూ కనబడిన అమ్మ జుట్టు కోసేశారు. క్రీస్తును గాడిద మీద }రగిస్తాను. నిన్ను, నీకు క్రీస్తును గార్చి చెప్పిన టీచరుని కలిపి సిలువ వేస్తానని చాల అపవిపతవెైన మాటలతో గాయపరుస్తూ హింస్కు గురి చేసేవారు. అన్ని మౌనంగా సహించింది.
ఒకరోజు వారం రోజులు }రు వెళాతనని చెప్పినపుడు అమ్మ ఆదివారం చర్చికి వెళ్ళింది. యింటిపపకక ేేంటము వెళ్ళిందని చెప్పి చాటుగా బుట్టు పెట్టి యికకడికే వెళ్ళిందని అమ్మను నాన్న కోపం నుండి తప్పించాము. అమ్మ చనిపోతే పిల్లలు క్రీస్తును నమ్మరని తలంచారు. ఉరిపతాడు కటాటరు. నీకు నీవే ఉరి తీసికో. నేను చేసత పిల్లలకు దికుకండరు అన్నారు. అమ్మ ఆసపత్రికి వెళాిలని అడిగింది. ఎందుకో నాన్న ఒప్పుకున్నారు. అమ్మ చికిక శల్యవెై ఎముకల గాడుగా నున్నపుడు ఆ టీచరు చూచి చాల ఏడ్చిింది. అమ్మ తన పరిస్థితి చెప్పి, చంపదలసతున్నారని తెలిపంది. మాడు రోజులు గడువిచ్చారు. ""భాగ్యం నీవా పని చేయకు. నీ పిల్లలను రక్షింపదలిసేత పిల్లలను తీసికొని పారిపో. బైబిలులో క్రీస్తును చంప దలిసేత �గుపుతకు పారిపోయినట్లు వెళుి తిరిగి వెళ్ళకు అన్నది. ఆ రీతిగా పారిపోక పోతే దేవుడు మమ్ములనీ స్థితిలో ఉంచేవారు కాదు. నాకు 21సం. తవ్ముడికి 15సం. మగిలిన వారు చిన్నవారు. మేము అందరము కలిసి చదువుకొని పాస్టుగారు మతతయిగారిని చేరాము. ఆయన మమ్ములను సమాయేలుగారు ఎేసతరు గారనే దంపతులకు పరిచయము చేసారు. ఆ సహావాసానికి వెళ్ళసాగాము. గతంలో కేవలము క్రీస్తు సువార్తను గార్చి విన్నాము గాని పరిశుద్ధాత్మను గార్చి స్పష్టంగా తెలిసికోగలాగము. అన్య భాషలు, ప్రవచనాలన్నీ క్రొతత అనుభవంగా భావించాము. నాకు వివరంగా చెప్పారు. ఒకసారి మతతయిగారు మా యింటికి వచ్చారు. కొన్ని వాక్యాలు జ్ఞాపకం చేసికొని చ్పెేెవారు. ఆయనకు చదువురాదు. నేను తవ్ముడు పని చేసి సంపాదించేవారము.
మతతయి 7:21 వచనం మతతయి పాస్టుగారు చదవమన్నారు. నన్ను చదవమన్న వాక్యంలో పపరభువా పపరభువా అని పిలసతున్నారు కాని దేవుని చిత్తం చేయాలి.
యోహాను 3:4 - దేవుని చిత్తం చేయకపోవుట పాపము. నాలో పతాగుడు సిగరెట్లు వంటి అలవాట్లు లేవు. నాన్న మాపతమే పాపి అని తలంచేవాడిని. ఆయన చెప్పింది చేయుట లేదు గనుక నేను పాపినన్న పగహింపు వచ్చి జీడిమామడి తోటకు వెళ్ళి ఏడ్చిి పశ్చాత్తాపంతో ప్రార్థించాను. రక్షణ నిచ్చాడు. ఆనందమచ్చాడు. ఆనాటి నుండి ఆయన �శవార్యం చొపపున మహిమలో మా అవసరాలు తీరచుచున్నారు. రక్షణ తర్వాత పరిశుద్ధాత్మ కావాలని అడిగినపుడు ప్రార్థించమన్నారు. పరిశుద్ధాత్మ్రై పట్టుదలతో ప్రార్థించగా ఆత్మతో నింపబడాను. అందరా రక్షణ పొందారు.
4. నాన్నగారు దర్శంచుట :
మేమంతా కట్టుబటటలతో యిల్లు వదిలి వచ్చాము. దేవుడు సదా తోడుగా ఉండేవారు. మేము పనిచేసే కంపెనీలో ఒక సాపర్వైజరుగారు సిగరెట్టు తెమ్మన్నారు. మేము ప్రభువుని నవ్మాము గనుక అది ముటటమన్నాము. అందరికి డబ్బులిచ్చాడు. మాకివవాలేదు. ఆయన బండి సాటరుట చేస్తూ మమ్ములను ఎకికంచుకొని హె�టలకు తీసురకళాిడు. తవ్ముడు మాపతం ఏం కావాలో చెప్పాడు. అన్ని తెప్పించి తినమన్నాడు. మా డబ్బు ఖరచుపెట్టి తిందామనేవాడు. నేను తీసికొని వెళ్ళి నా డబ్బుతో అమ్మ, మగిలిన వారు భోజనం చేయుటకేమ ఉండదని తలంచి జాపగతతగా తీస్రిళ�ి వాడిని. దేవుని నవ్ముకున్నారా? అని యజమాని అడిగి నా కోసం ప్రార్థించమన్నాడు. మాకు 200రూ. యిచ్చాడు. ఆనాటి నుండి ఎందరో దయగా చాసేవారు. యిా రీతిగా దేవుని దయతో మనుష్యుల దయతో కాపాడుచునే వున్నారు. మంచి మంచి జీవితాలనిచ్చి దీవించారు. సంతానముచ్చారు. ఆశీర్వాదించారు. ఒక 10 సంవత్సరాల వరకు బంధువులైవరికీ మా ఉనికి తెలియదు.పెదనాన్న కొడుకు కనిపంచగా మా సంగతి తెలపవద్దన్నాను.
మా మేనతత కొడుకు ఎం.ఆర్.ఓగా వచ్చి చూచి నాన్నకు చెప్పాడు. నాన్న వచ్చాడు. ""ఎవరిని గార్చి అడుగలేదు. కాని క్రీస్తు పరిచారకు లయయారా�� అన్నాడు. మర్లా మా నాన్న వచ్చి సిగరెట్లు తెమ్మన్నాడు. తేము అన్నాము. 5సం. తర్వాత వచ్చాడు. మాతో ఉండమన్నాము. మాకు కుల బేధాలు లేవన్నాము. టీ కూడ తీసికోలేదు. మేము బంధువులతో కలిసి ఉండలేము. రెండుసార్లు వచ్చినా సరియె�న ప్రేమ చూపలేదు.
5. సేవలో పపవేశము:
ఒకరోజు కంపెనీలో పని చేస్తూ వుండగా కరెంటు పోయింది. ఆపఫీసు గదిలోకి వెళ్ళి ప్రార్థించసాగాను. ""నా కుమారుడా, నీవు నా పని చేయి�� అన్న సవారం వినిపించింది. చర్చిలో ఎవరో అదే ప్రవచించారు. దేవుడు నా పని చేయాలని చెపుతన్నారన్నారు. అపపటి నుండి నశించు ఆత్మల పట్ల భారం ఉండేది. భచ్చగాళ్ళ దగ్గరకు, గుడిపసలలో ఉండే వారిని సమీపించి సువార్త బోదిించి ప్రార్థన నేర్పించి అవసరాలు గుర్తించి క్రీస్తు ప్రేమను కనపర్చివాడను. వారి మాలలు పతాళుి తెంపి వేయించి రక్షణ బాపీతస్మ విలువలను తెలేపవాడిని. ఆ రీతిగా రెండు సంఘాలు కటాటను. మా అల్లుడుగారు నడిపిస్తున్నారు. నేను సువార్త చేయుట మా పాస్టుగారు అంగీకరించలేదు. మా పాస్టు పైన పెద్దగా నన్న పాస్టుగారు ఒకసారి దర్శించారు. ఆయనతో చెప్పించారు. మీకు రెకకలు వచ్చి ఎగిరిపోతున్నా రన్నారు. నాకు అబభ్యంతరం పెట్టినందున ప్రార్థించాను. ఆ రోజుల్లో పసమనెరీ పెటటగా వారి సందేశాలలో సువార్త చెప్పాలి. ఆటంకం కలిగంచరాదని విన్న మా పాస్టుగారు చివరకు నేను చేయు సువార్తను సమ్మతించారు. బైబిలు కోర్సు చేయుట అవసరత తెల్పారు. వారి ప్రోత్సాహాంతో మన్నా మనిపసీటలో బైబిలు కోర్సు దైవజనుడు స్పర�న్రాజుగారి ఆధవార్యాన నడిపించబడిన సంస�లో చేరాను. అది భీమవరము. తారుప గోదావరి జిల్లాలో ఉంది. అకకడ నేరచుకొనుటకు వచ్చిన వారిలో కొందరికి సరియె�ున మారుమనససు లేదు. మేము అకకడే వుండేవారం. కొందరు పపముఖులు వచ్చారు. వారితో నా మనససులో మాట చెప్పి వారు విశాఖలో మషనెరీగా ఉండాలని కోరాను. అమ్మగారి అనుమతితో నేను, మా చెల్లి వారితో ఆ సంస�లో చేరాము. విశాఖలో మాట తరీప�దు పొందాము. ఆ సంస� హెాడ్ ఆపఫీసు ఉతతర పపదేశ్లోనే ఉండేది. ఆయా ప్రాంతాలకు సేవకు పంేపవారు. ఒకొకకక పటటణంలో టీములో ఉండి సేవ చేసాను. ఉపవాస ప్రార్థనలో నుండగా నన్ను బయుటకు రమ్మని ప్రభువు తెల్పారు. దేవుని పట్ల మా అమ్మకు చాల విశ్వాసముండేది.
దేవుడు మాకు చెేపత వెళ్ళవచ్చునన్నారు. నేను చెల్లి వారణాశి నుండి వచ్చి ప్రార్థించాను. దర్శినాల ద్వారా సేవకు వెళుినట్లు చెప్పాలని ప్రార్థించాను. ఒక స�లంలో సేవకులు లేరు నన్ను వెళ్్లమన్నారు. మా పాస్టు ఇసకపల్లిలో సువార్తకు ఎవరూ లేరు. ప్రార్థించాను. మీరు వెళ్ళవచ్చునని హెాచ్చరించారు. దేవుని చితతము యిదేనని తలంచా ఆ వూరు వెళ్ళదలచి, ఆ పాస్టు గారి కుటుంబముతో పాటు మా కుటుంబము కూడా ఇసకపల్లిలో చేరి ఆ రాత్రి వాక్యబోధన చేయగా 31మంది రక్షింపబడి వారు కట్టుకున్న తాయతతులన్నీ తీసి కోసికున్నారు. మేమంతా ఆ మంచి సేవ్రై దేవుని స్తుతించి ఆనందించాము. పతాకగ చుటటలు సిగరెట్లు పారవేసారు. ఆదివారము వస్తానని పనులు మాని వచ్చారు. అపపటి నుండి అదే ప్రాంతం కాక చుట్టు పపకకల ప్రాంతాలలో యాకోబు కిచ్చిన వాగా�నము పపకారము నా సేవ తారుప, పడమర, ఉతతర, దకిషణము వ్యాపింపజేస్తానన్న ప్రవాణం నా పట్ల నెరవేర్చారు. కాకినాడ నుండి వెళ్ళి ఇసకపల్లి వచ్చి సేవ కొనసాగించాము. ఇసకపల్లెలో యిళుి అద్దెకు యివవారు. చాల పల్లెటూు గనుక అకకడ ఒక తాటాకు యిల్లు నిరి�ంచుకున్నాము. అకకడ స్థిరపడ్డాము. నన్ను చాల మంది ఇసకపల్లి సుధాకర్ అనేవారు. ఏది తెచ్చుకోవాలన్నా దారమే. పిల్లలకు విద్యాభ్యాసం కోసం చాల కష్టపేవారము.
6. ఇసకపల్లిలో సేవ :
నా సాక్ష్యంలో కులము గాని యింటి పేరుతో జీవించుటకిష్టపడలేదు. అలాకగ ప్రార్థించుకున్నాను. ఒకొకకక పాస్టుగారికి అక్షరాలలో }రు చూపించే వారు. నాకు ఈ ప్రాంతం తెల్పారు. పిర�ాపురంలో ఒక యిల్లు అద్దెకు తీసికొన్నాము. యింట్లో ముగ్గు పెడెతనే యింట్లో ఉండాలన్నారు. పాస్టమ్మ ముగ్గు పెట్టుట అనయల ఆచారం అన్నారు. ప్రైస్తవుల యింటికి వెళాిము. 400రూ యిల్లు చూపారు. తర్వాత 30 రూపాయల యిల్లు చాలు అన్నాము. ఒక నెల తర్వాత వస్తామన్నాము. ప్రార్థించుచునే వున్నాము. 10మంది పనివారితో పని చేయిస్తూ ప్రార్థనా గదిలో ప్రార్థించింది. మేపఘాలు ఆపితే దేవుని సేవకులకు అద్దె తీసికొననని దేవుని ముందు ప్రవాణం చేసి దయ చూపారు. ఇసకపల్లి దేవుడు సాచనగా చూపాడని అకకడే ఉండిపోయాము. బస్సులు కూడా తిరగవు. పశమ అయినా అన్నిటిను వెళ్ళి తెచ్చుకోవలసి వచ్చినా పెద్ద మందను కట్టుటకు కారణం ఆ వూరంతా నాకు కావాలి దేవుని బిడ్డలు కావాలని ఆశించాను. పద్మ కుమారి అనే సోదరి మా యిల్లు కట్టుటకు సొమ్ము అందించారు. ఈ రీతిగా దీవించారు. నా బంధువులందరు లేనపుడు మా వివాహాములు దేవుడు జరిగించుట.
మా వివాహాలు దేవుని దర్శినము ఆధారముగా జరిగింది. 5 మందిని మంచి కుటుంబాలుగా కటాటడు. దేవుడు చెప్పాడని వివాహాలకు ముందుకు వచ్చారు. నా బిడ్డలు కులాంతర వివాహాలు చేయదలిచాము. కట్నం తీసికోలేదు. చెల్లెళ్ళకు యివవాలేదు. మా అబ్బాయికి తీసికోలేదు. అందరూ సేవకుల కుటుంబాల్లోనే కుదిరాయి. ప్రేమ వివాహం కన్న దేవుని చితాతనుసారంగా చేసికొంటేనే మేలు. యాకోబు ప్రేమ వివాహంలో కొనసాగలేదు కదా ! బాల్యంలో సాకలుకు వెళ�ి రోజుల్లో మీ ప్రార్థనలో పిల్లలను కూడా సేవకు ప్రోత్సహించరెందుకు? అని మా బిడ్డలు పపశ్నంచేవారు. మా కుటుంబాల్లో ఎవరూ సేవకులు లేరు. చాల దీనస్థితిలో నుండి ఎంతో పశద్ద తీసికొన్నందుకు పపతిగా ఆయనకే సేవ చేయాలని నాకు అమ్మకు అదే ఆశయం. ఎన్నడో అమ్మ మమ్ములను చంపి ఆమె చనిపోవాలని తలంచింది. దేవుడే మమ్మును రక్షించారు. అందుకే అందరినీ సేవకే నడిపించాను అన్ని సేవల్లో ఘనవెైన సేవ యిా పరిచర్య అని నవ్ముతాను. 32 మందిని మా }రినండి సేవకు తర్బీ�దు చేసి పంపాను. అనేకులను ప్రోత్సహించే సేవ చేస్తున్నాను. తెల్ల బటటలు ధరించుట అన్నం తినుట మానివేసాను. ప్రార్థన, సేవ, ప్రార్థన గోపురాలు కట్టించుట ఎందుకని పపశ్నంచారు. సారి�స్ సంఘ తెలుపు బల్లలు అని ఉంది. క్రీస్తుకు చేపలంటే యిష్టం. అది వండమంటను. పైనన్న వాటినే మనస్కరించాలి. నాలో పరిశుద్ధత పపవేశించగానే విజ్ఞాపన ప్రార్థన కన్నీటి ప్రార్థన భారం నాలో పెటాటరు. మన దేశ రక్షణ చాల ప్రాముఖ్యవెైనది. అందరినీ పేేమించాలి. దేవుడు సిద్ధపర్చిన రక్షణ అందరూ పొందాలని వాచ్ టవర్ కటాటను. యాచన కృతజ్ఞత, విజ్ఞాపన ప్రార్థన వెుుదలగు నాలుగు గదులు కట్టించాను. ఏకాంత ప్రార్థన్రై స�లము పపత్యేకించాను. చర్చి నిరి�ంచాక పరిశుద్ధ ప్రార్థనా మందిరం అని పేరు పెటాటము.
నా పరిచర్యలన్నింటిని కలిపి ఒక పేరు ఉండాలని ప్రార్థించగా ఒక పగాపఫ్ కాగితంపై దైవ సన్నిదిి అని పవాసి చూపారు. ఆ పేరు పెట్టి ఆ బేనర్పై పరిచర్యలు కొనసాగిస్తున్నాను ఈ తరంలో యవవానసతులకు సందేశాలు యివావాలని ఆశిస్తున్నాను.
గత 34 సంవత్సరాలుగా సేవ కొనసాగిస్తున్నాను. గతంలో కలిగినదంతా యిచ్చి సేవ చేసారు. ఈనాటి వారు డబ్బు, స�లాలు సంపాదన పట్ల ఆశ కలిగ యున్నారు. పరలోకంలో ధనం సంపాదించు కోవాలి. ఆత్మలను సంపాదించుము. చాల ముఖ్యవెైనది ఎన్నిక లేని నన్ను దీవించి గొప్ప పరిచర్యను మంచి కుటుంబాన్నిచ్చి దీవించారు. నా జీవిత కాలమంత నేను నా కుటుంబము యెహె�వాను సేవిస్తాము. ఆమెన్.

సాక్ష్యం 14. భాషలు వేరు కులాలు, మతాలు విభిన్నములు గాని
క్రీస్తు అందరికి పపరభువని తెలిసికొని నిర్బ�యంగా క్రీస్తును
అంగీకరించి కుటుంబముతో క్రీస్తునే సేవిస్తున్నాము
శ్రీమతి సవారూప శాంబభవి
ఫోన్ నెం. 9789840343
""నిన్ను విడువను, ఎడబాయను. నిబ్బరము కలిగ ధైర్యముగా
నండుము�� - యెహె�షువా 1:6 పరిచయం:
దేవునికి సోతపతము. పపరభువైన యేసుక్రీస్తు నామములో అందరికి శుబభములు. నా జన్మదిన సందర్బ�ములో ఈ అద్భ�త సమయంలో నా సాక్ష్యమును పంచుకొనే తరుణాన్రిై స్తుతులు. నా సాకష్యము ఆయన మహిమార్థము అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని నా దీన ప్రార్థన. నాలుగు అంశాలుగా నా సాక్ష్యాన్ని వివరించదలిచాను.
1. నేనెలా రక్షింపబడాను?
2. యవవానకాలంలో రక్షింపబడిన తర్వాత ఏ రీతిగా వాడబడాను?
3. నా విశావాసానికి తగిన భర్తను ఏ రీతిగా పొందాను?
4. కుటుంబ జీవితంలో ఎదురొకన్న శోధనలు ఉపవాసం ద్వారా జవాబు పొందుట.
బాల్యంలో నా తల్లిదండ్రులు నాకు పెట్టిన పేరు, శాంబభవి. సాధారణ హెైాందవ కుటుంబములో జన్మించాను. నా తల్లిదండ్రులతో నా బాల్య కాలమంతా తమళ్నాడులో గడిపాము. ఆ తర్వాత తమళ్నాడనుండి ఆంపధ పపదేశ్లోని రాజమంపడి చేరాము. మేమంతా చాల నిష్టతో పూజలు చేసేవారము. వారానికి మాడుసార్లు ఉపవాసం చేస్తూ పూజలు చేసేవారము. వేడుకలలో విగ్్హాలకు పసుపు, కుంకుమ పూసేవారం. ఎన్ని పూజలు చేసిననా, కోరిన నెమ్మది, సమాధానం మాలో ఉండేది కాదు. మేమంతా సాకలు పెట్టి నడిపించగా ఎంతో పెట్టుబడి రహాస్యంగా తెచ్చి పెట్టిననా కలిసి రాలేదు. నేను చాలా పశద్ధగా చదివేదానిని. ఇంజనీరింగులో పపవేశం కలిగంది. ఆర్థికంగా చాలా దిగజారిపోగా నాలో చాలా వేదనగా నుండేది. నాలో వేదన వల్ల పశద్ధగా చదువు సాగనందున నాకు చాల తకుకవ మారుకలు వచ్చాయి. చాల నిరుత్సాహాం ఆవరించింది. ఈ బాధలన్ని దేవుని చేరుటకేనని తెలియలేదు. ఆ రోజుల్లో నేను చదువుకొనే రోజుల్లో క్రొతతగా పద్మజ అనే అవ్మాయి రెండవ సంవత్సరము కోర్సులో చేరింది. నాతో చాల ప్రేమగా మాట్లాడేది. క్రీస్తును నమ్మిన విశ్వాసి గనుక క్రీస్తు గార్చి నాతో చాల వివరంగా చెప్పుచూ వుండేది. నాకు యితర దేవుళ్ళ గార్చి వినుట కిష్టం వుండేది కాదు. క్రిస్మస్ ఆరాధనలు చాల సందడిగా వుంటాయని నన్ను రమ్మని ఆహావానించింది. బలవంతం చేయగా వెళాిను. ఆరాధనలో చక్కని పాటలు, మంచి మాటలు నన్ను చాల ఆకరి�ంచాయి. అందరు ప్రార్థించుట గమనించి నేను కూడా అనుకరించి ప్రార్థించాను. యేసు ఒక దైవమని నమ్మినందున ప్రార్థనలలో పాలుగనుటను బట్టి, నేను కూడా ప్రార్థించుకొనుట వల్ల నా మనససు భారము తగిగన భావన కలిగంది.
తర్వాత సంవత్సరములో పద్మజ తిరిగి నన్ను చర్చికి రమ్మని పదే పదే కోరింది. వెుుదటి రెండు వారాలు ఆమె కోరిందని వెళ్ళిననా మాడవ వారం నా యిష్టతతో చర్చికి వెళుిటకారంభించాను. ఎంతో నెమ్మది, పపశాంతత, సమాధానము నాకా మందిరములో లభించింది. నాకు సరిగా ప్రార్థించుట గానీ, వాక్యము చదువు పద్ధతి గాని సరిగా తెలియదు. ఒకొకసారి ఆరాధనలో దైవజనుడు తెలిపన వాక్యాలన్నీ చాల ఆదరించేవి. యెషయా 66:13లో ఒకని తల్లి వానిని ఆదరించనట్లు నేను నిన్ను ఆదరించెదను. ఎంతో గొప్ప అద్భ�త వాక్యంగా తోచింది. గొప్ప ధైర్యము కలిగ ప్రార్థన చేయుటకు ఆరంభించాను. నాకొక బైబిలు యిచ్చి, క్యాలండరులో నున్న వాక్యాలు చదువుట నేర్పించారు. ఏ రోజు వాక్యం ఆ రోజు చదువుటకారంభించేదాన్ని. చదువుపట్ల పశద్ధ కలిగంది. తరగతి పరీకషలలో మంచి మారుకలు పొందగలాగను. మందిరానికి పకమము తపపకుండా వెళ�ిదాన్ని.
దేవుని ఆశీర్వాదం నాపైనండగా తరగతిలో పపథమ స్థానము పొందాను. దేవుని యందలి బభయబభకుతలు జా�నమునకాధారమని తెలిసికొన్నాను. నాలోనున్న పిరికితనము బలహీనతలు ఒంటరితనం వల్ల దిగులు అన్ని పకమంగా సమసి పోయాయి. పపతి విషయంలో దేవునిపై ఆధారపడుట నేరచుకున్నాను. ఏ విషయంలోనైనా పొరపాటులో పడిన వెంటనే పశ్చాత్తాప్ పడి సరిచేసికొని కషమాపణ అడిగి నెమ్మది పొందేదానను. పసలవులు యిచ్చినపుడు నా తల్లిదండ్రుల }రు వెళాిను. నాలో కలిగన పకొతత విశావాసం గార్చి వారికి తెల్పాను. యింట్లో పకమంగా చేసే విగ్్హారాధన చేయమని బలవంతం చేసారు. నేను చేయును. అది పాపం అన్నాను. తల్లిదండ్రులు చాల కోపపడ్డారు. కానీ నా విశ్వాసమును వదులకోలేదు. క్రీస్తును వెంబడించుటకే యిష్టపడాను.
నా కొరకు సంఘములో విశ్వాసులు కూడా పకమంగా ప్రార్థించేవారు. మా ప్రార్థనల పఘలితంగా క్యాంపస్ ఇంటరయాలో నేను పసలైక�ట అయయాను. యింకా ఇంజనీరింగు చివరి సంవత్సరము పూర్తి కాలేదు. ఆ సమయములో నీటి బాపీతస్మము గార్చి పపసంగాలు విన్నాను. పశ్చాత్తాప్ ప్రార్థనద్వారా నా బలహీనతలన్ని ఒప్పుకొని క్రీస్తు రక్తంలో కడుగబడిన అనుభవంతో నమ్మి బాపీతస్మం పొందితే రక్షింపబడుదురన్న వాక్యము ఆధారంగా నేను నీటి బాపీతస్మం తీసికొన్నాను. నా తల్లితో కూడా నా నమ్మకాన్ని తెల్పాను. తర్వాత అద్భ�త రీతిగా నాకు చెన్నైలో ఉద్యోగము లభించింది. స్థానికంగా నన్న సహావాసాన్ని వదులకోవాలంటే చాల బాధ కలిగంది. ఎవరు నాకు క్రొతత ప్రాంతంలో దైవ సహావాసాన్ని అందించగలరు? ఎవరు తోడుగా నంటారో అర్థం కాలేదు. ఎంతో భారంతో సమయోచిత సహాయమురకై భారంతో ప్రార్థించి కనిపెటాటను.
మర్లా ప్రభువు వాక్యం ద్వారా నాతో మాట్లాడారు. ఆత్మీయంగా పోషించిన దైవజనులను విడిచి పెట్టుటకు చాల బాధపడాను. యెహె�షువా 1:5,6. నిన్న విడువను, ఎడబాయను. ధైర్యంగా ఉండాలని ప్రభువు తెల్పారు. అంతేకాదు బైబిలు వాక్యాధారంగా యోహాను 14:14 నా నామమున ఏది అడిగినను ఇస్తానన్నారు. యిా వాక్యాలన్నీ బలపర్చాయి. పపసిది�గాంచిన కలవారి మనిపసీటస్ జయపాల్గారు మపదాసులో నిర్వాహించే సహావాసానికి నన్ను పరిచయం చేసారు. నేనున్న హాస్టలులో అందరూ క్రొతతవారండేవారు. ఒక్కదాన్నే ఆదివారం సహావాసం కొరకు జయపాల్ గారు నిర్వాహిస్తున్న మందిరానికి వెళ�ిదాన్ని. పపతి శుక్ర్వారం నిర్వాహించే ఉపవాస ప్రార్థనలకు కూడా వెళ�ిదాన్ని. మందిర పరిచర్యలో ఏదైనా పని చేయాలన్న ఆశ కలిగ యున్నాను. సంతోషపెట్టుట్రై జయపాల్ అయ్యగారు బక�్స సోటర్ నిర్వాహాణ పని శని, ఆదివార్ల్లో నిర్వాహించాలని తెలియజేసారు.
యెష. 49:3,6 వాక్య భాగాల ద్వారా నన్ను బలపర్చారు. నా సేవకుడవు గనుక నీలో నేను మహిమ పరచుకుంటను. అన్య జనులకు వెలురగై యంటనని వాగా�నము చేసారు. దేవునికి సాక్షిగా నండాలన్న ఆశ కలిగంది. కీర్తనలు 17:15. నీతిగలవాడనై నీ ముఖ దర్శినము చేపసదను. నా ఆశను తీరచుకొందను. ఒకరోజు ఆరాధనలో నా పేరు శాంబభవి బదులుగా సవారూప అని దైవజనుడు మార్చారు. ప్రభువు సేవ చేయాలని ప్రోత్సహించారు. అద్భ�తరీతిగా పపరభువే నా ఆశలన్నీ తీర్చారు. పసలవు దొరికిననా నా సవాంత తల్లిదండ్రులను చూడాలన్న ఆశ ఉండేది కాదు. దేవుని సేవలో ఏకీబభవించాలన్న తపనతో పని చేసాను. పాస్టమ్మ గారు కూడా నారకన్నో వెళ్కువలను నేర్పించారు. వివాహాము కొర్రై నా తల్లిదండ్రులు ఆలోచించేవారు. క్రీస్తును నమ్మిన వ్యక్తి నాకు కావాలన్నాను.
వివాహాము పట్ల నీ పపత్యేక చితతము చూపించండని దేవునిని కోరాను. ""పపరభువా నీ సేవయందు ఆసక్తి కలిగన వ్యక్తిని చూపించండి�� అని ప్రార్థించాను. గొప్ప సేటటస్గాని ఉద్యోగం గాని కోరలేదు. కొన్ని రోజుల తర్వాత ప్రభువు ఎన్నో వాగా�నాలనిచ్చి బలపర్చారు.
దివాతీయో 31:6 - ""నీ ముందర నడుచువాడు యెహె�వా, ఆయన నీకు తోడై యండును. ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు. బభయపడకు, విస్మయవెుందకు��. అనేక వాక్యాలతో ధైర్యపరచారు.
కీర్తనలు 13:8 - ""యెహె�వా నా పకషమున కార్యము స్పఘలము చేయును. యెహె�వా కృప నిరంతరముండును. నీ చేతి కార్యములను విడిచిపెటటకుము��. మా సంఘములో పరిచయమయిన ఒక ఆత్మీయ తల్లిగారు హిందా సాంపపదాయాల నుండి విడుదల పొంది తల్లిదండ్రులు సమ్మతించకపోయిన ధైర్యముగా విశావాసం కాపాడుకొను వ్యక్తిని పరిచయం చేశారు..
ఆత్మీయ తల్లిగారి పరిచయమును బట్టి ఆయన ఆశయము మేరకు శ్రీనివాసులు గారు తగిన వరుడని ఎంచి పరిచయము చేసారు. రాతు 2:12. ""యెహె�వా నీకు పపతిపఘలమచ్చును. సంపూరణ బహ�మతినిచ్చు�� నన్న వాగా�నాన్ని నమ్మాను.
హెాపబీ 6:14,15 - ""నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వాదింతను. నిశ్చయముగ నేను నిన్ను విసతరింతను��. అపబహాము ఆ మాట నమ్మి అతడు ఓరుపతో సహించి ఆ వాగా�న పఘలము పొందెను. నా ఆలోచనా సరళ్ళ నా తల్లిదండ్రులకు అంతుపటటలేదు. భాషలు వేరు. రాపషాటలు వేరు. కులాలు వేరు, ఆచారాలు వేరు. క్రీస్తులో రుా తేడాలేమ ఉండవని యిద్దరమా నవ్మాము. ప్రభువు మా యిద్దరికి ఇచ్చిన వాగా�నమేమనగా కీర్తన 118:23.
యిది యెహె�వా వలన కలిగినది. అది మన కన్నులకు ఆశ్చర్యము. ఇది యెహె�వా ఏరాపటు చేసిన దినము. దీనియందు మనము ఉత్సహించి సంతోషించెదము. విశ్వాసుల సమకషంలో పరిశుద్ధ వివాహాము జరిగింది. ఆత్మలో �క్యతలో కొనసాగుతున్నాము. విశావాస్ జీవితంలో శోధనలైన్నో ఎదురొకన్నాము. దేవుని తట్టు చూడగా విడిపించగలరనే నమ్మకంతో సాగిపోయాము.
విశ్వాసాన్ని పరీక్షించుట్రై కొన్ని పరీకషలు ఎదురొకనుట తపపలేదు. దేవునికి అసాధ్యవెైనదేమ లేదు. 2014లో వెుుదటి పాపను పొందాము. ఉద్యోగాలు చేసిననా జీతాలు సరిగాగ పొందలేనందన ఆర్థికంగా చాల యిబ్బందులు ఎదురొకన్నాము.మా యిద్దరి హాృదయాల్లో నెమ్మది కరువయింది. ఉపవాసముండి ప్రార్థించగా �లై 31వ తారీఖులోపుగానే ఉద్యోగము వచ్చు కృపనీయమని గోజాడి ప్రార్థించగా, మా ప్రార్థనల పఘలితంగా దేవుడు క్రొతత ఉ ద్యోగము దయ చేయగా కృతజ్ఞతతో స్తుతించాము. 2017వ సంవత్సరములో రెండవ పాప పుట్టింది. చెన్నై వదిలి బైంగుళూరు చేరాము. దేవుని సేవ చేయాలన్న ఆశతో కనిపెటాటము. అనేక వాగా�నాల ద్వారా మా విశావాస్ జీవితాన్ని బలపర్చారు. యెషయా గ్ంథదములో నీ గుడారముల పతాళ్ళను పొడుగు చేయుము. కుడి ఎడమలకు వ్యాపించెదవు. ధైర్యము పొందగా మరొక వాక్య భాగంతో మాట్లాడారు. జైకర్యా 2:5. ""దానిచుటాట అన్ని ప్రాకారముగా ఉ ందను.
జకర్యా 3:7 - ""నా మార్గములలో నడుచుచు, నేను నీకపపగించిన దానిని బభపదముగా రగైకొనిన యెడల నీవు నా మందిరము మీద అదిికారివై నా ఆవరణములను కాపాడువాడవగుదువు మరియు ఇకకడ నిలువబడు వారికి కలిగినట్లు నా సన్నిదిిని నిలుచు భాగ్యము నీకితతును��. యిట్టి రీతిగా మా యిద్దరి జీవితాలను నడిపిస్తూ గొప్ప కృప చూపుచున్నారు. మా సంపూరణ సేవా భార్రంై ప్రార్థించండి. ఆమెన్.