Chapter 10 of 17

సాక్ష్యాలు 28–30

Photograph from page 177 of Witnesses to the Infinite Love of Christ
పేజీ 177

సాక్ష్యం 28. మాసిలామణి గారి జీవితచరిత్ర

శ్రీ మాసిలామణి గారు,

పిర�ాపురం, తారుప గోదావరి,

బూదిిగంతముల వరకు నాకు సాక్షులై యుందురు. అపో 1:8

1. పరిచయం: పూర్తిపేరు:- చూడామణి శ్రీ మాసిలామణి (ఏబైల్ బోయనెరెగస్ మాసిలామణి) తల్లిదండ్రులు:- రగరె�ం పాల్, శారమ్మ దంపతులు జన్మస�లం:- తారుప గోదావరి జిల్లా, పిర�ాపురం మండలం జననం:- 1914 నవంబర్ 30 భార్యపేరు:- విమలవ్ వ్యక్తిగతసాక్ష్యం:- ఆధునిక బభకతకవి చూడామణి శ్రీ మాసిలామణి 1914 వ సంవత్సరం నవంబరు 30 వ తేదీన పిర�ాపురంలో జన్మించారు. ఆయన పూర్తిపేరు ఏబైల్ బోయనెరెగస్ మాసిలామణి. ఈయన తల్లిదండ్రులు రగరె�ం పాల్, శారమ్మలు. వీరు కర్నాటక ప్రాంతానికి చెందిన వారు. తాతగారు నిష్టగలిగిన విశ్వాబ్రాహ్మాణ నేపథ్యానికి చెందినవారు. తరువాత క్రీస్తునంగీకరించి సువార్తికునిగా పనిచేశారు. ఎపుపో ఆంద్ధప్రదేశ్ లో స్థిరపడ్డారు. మాసిలామణి గారి తండ్రి పిర�ాపురంలో రకనెడియన్ బాప్టిస్టు వెైద్యశాలలో కాంప�ండరుగా పనిచేసేవారు. తల్లి ఉపాధ్యాయురాలు. చిన్న చిన్న పాటలు పాటలు రాసి పిల్లలకు నేర్పించేది. మాసిలామణి గారి బభకత జీవితంపై మీద తల్లి, తాతగార్ల ప్రభావం చాలా ఉండేది. మాసిలామణి గారు చిన్నతనంలోనే హార్మోనియం నేరచుకొని, తొమ్మదవ తరగతి చదువుతున్నప్పుడే నాటకరంగంలో ప్రవేశించారు. కాకినాడ బైబిలు పసమనరీలో వేదాంత శికషను అబభ్యసించారు. అకకడ వేదాంత కళాశాల అధ్యాపకులుగా ఉన్న చెట్టి భనుమార్తి గారి పరిచయంతో, తల్లిగారి నుండి స్రంకమంచిన కవితా ప్రభావంతో, అన్నిటికి మంచి దేవుడిచ్చిన రచనావరంతో పాటలు రాయడం ప్రారంభించారు.

1938 లో రామచ్రందాపురంలో బాప్టిషుట సంఘ గురువుగా పనిచేసారు. 1945 లో విమలమ్మ గారిని వివాహామాడారు. తరువాత సిరంపూరులో భ్యాచులర్ ఆపఫ్ డివినిటి పటాటనీ, 1950 లో కలకతాత విశ్వావిద్యాలయం నుండి ఎవ్. ఏ. పటాటనీ, 1953 లో మాస్టర్ ఆపఫ్ ది�యాలజీ (వీ.ు� ) పటాటను పొందారు. 1954-1958 వరకు కాకినాడలో రకనెడియన్ బాప్టిస్టు పసమనరీ ప్రధానాచార్యలుగా (నవ�స శీట ్�వ సవ��తీ్ఎవఅ్) పనిచేశారు. 1963-69 వరకు ఆంద్ధప్రదేశ్ సొపసైటీకి కార్యదర్శగా (రవషతీవ్�తీవ) పనిచేశారు. 1973 లో ఉస్మానియా విశ్వావిద్యాలయం నుండి పి.హెాచ్.డి. పటాట పొందారు. 1974 లో రకనడాలోని వెక� మాస్టర్ విశ్వావిద్యాలయం మాసిలామణి గారి సేవలను గుర్తించి గౌరవ ""డాకటర్ ఆపఫ్ డివినిటి�� (నశీఅ- శీతీ�తీవ ణశీష్శీతీ�్వ) డాకటరట్ను ప్రసాదించారు. ""ఏషియా బాప్టిషుట పెఫలోషిప్��కు అధ్యక్షులుగా అనేక సంవత్సరాలు పనిచేసారు. ఆయన ""భ�్లరగ్రహాం అపఫ్ ద ఈస్ట�� గా ేేొందారు.

మాసిలామణి గారు కేవలం కీర్తనాకారుడే కాకుండా మంచి రచయిత కూడా. ఈయన "�రమ�� అనే రక్రైస్తవ మాసప్రతికకు సంపాదకుడిగా పనిచేశారు. ""గృహాజ్యోతి�� అనే మాసప్రతికను స్థాపించారు. తరువాత ""కాపరి�� అనే ప్రతికను సవాంతగా నడిపి రక్రైస్తవ ప్రతికా ప్రపంచంలో సంచలనం తేవడానికి ప్రయత్నించారు. ఈయన రాసిన ""ప్రతిపఘలం�� అనే నవల ఆంద్ధ రక్రైస్తవ సరభ వారి గురితంపును పొందింది. మాసిలామణిగారు సంగీత సాహిత్య ప్రియులు, మంచి వకత. జాతీయ అంతరా�తీయ సువార్తికుడిగా ప్రసిద్దిపొందారు. బైబిలు గ్రంథానికి చక్కగా వ్యాఖా�నం చెప్పి అశ�ష ప్రజానీకాన్ని క్రీస్తుమారగంలో నడిపించారు. రక్రైస్తవ సాహిత్యానికి వీరు చేసిన కృషి మరువలేనిది. విజయవాడలో ప్రతియేటా జరికగ ఆంద్ధప్రదేశ్ రక్రైస్తవ వారి�క మహాసరభల్లో దాదాపు రెండు దశాబా�లుగా వాక్యపరిచర్య చేయడమే కాక, ఈ సరభలకు ప్రతి సంవత్సరం ""ధ్యేయకగయాల�� ను రాసేవారు. వీరి రచనా జీవితాన్ని ప్రభావితం చేసినవారిలో ముఖయలు చ�ధరి పురుషోతతం, పులిపాక జగన్నాథం, గొల్లపల్లి నతానియేల్ గార్లు. వీరి వెుుటటవెుుదటి రచన 1936 లో వచ్చిన ""నమో క్రీస్తునాథద��. ""నిన్ను గొలిచెద రా రా నా యేసన్న��, ""నీ దర్శినమునకే యేసు నీ దరి చేరితిని�� అనే పాటలు తాను రామచ్రందపురంలో గురువుగా పనిచేస్తున్నప్పుడు వెలువడ్డాయి. ""రండి సువార్త సనందముతో రంజిలు సిలువ నినాదముతో తంబుర సితార నాదముతో ప్రభుయేసు దయానిదిి సన్నిదిికి�� అనే కీర్తన తెలుగు రక్రైస్తవులకందరికి కంర�ోపాఠం. ఈ గీతాన్ని తన జ్యేష్ట కుమార్తెగా భావివించేవారట. ఈ పాటలో ఆయన వేదాంత విలువలు కలిగిన పదాల్ని ఎన్నుకున్నారు. యేసుసావామ విశిష్టత, ఆయన భరుదుల ప్రాధన్యం వరిణంచడమేకాక జీవితానికి సరవాసవాం యేసే అని స్పష్టం చేశాడు. అలాకగ మరోపాట ""హేాప్రభు యేసు హేాప్రభు యేసు�� లో పతితులు దేవుని సుతులు అనే ప్రయోగం వ్యభిచారంలో పటటబడిన స్రీతని యేసుక్రీస్తు కషవించిన విధానాన్ని చాటుతుంది. ఎండిన వెుకకల్ని తొలకరిజల్లు ఏవిధంగా చిగరంప జేస్తుందో అలాకగ అంధకారమయవెైన ఆధ్యాత్మిక జీవితంలో యేసుప్రభువు వెలుగు జీవాన్ని నింపుతాడని వివరించాడు.

తెలుగురక్రైస్తవులందరినోటా ధవానించే అతిపీతికరవెైన గీతం ""నడిపించు నానావ��. ""దోనెను లోపలకు నడిపి చేపలు పటటడానికి మీ వలలు వేయుడి�� అని యేసుప్రభువు సీమోనుకు చెప్పినప్పుడు సీమోను ""ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడినా లాబభంలేకపోయింది, అయినా నీ మాట చొపపున ప్రయత్నిస్తాను�� అని వలలు వేసి విస్తారవెైన చేపలతో నిండిన వలలను చాసి విస్మయవెుందుతాడు. ఆ సన్నివేశం ఆధారంగా ఈ కీర్తనని రాశాడు. ఈ కీర్తనలోని ఆయన }హా అమోఘవెైంది. తన ప్రయత్నం పఘలించక పోవడానికి కారణాల్ని ఈ విధంగా వరిణంచి, చివరకు పాటింతు నీమాట అని కృతనిశ్చయానికి వస్తాడు. ""ప్రభుమార్గము విడిచితిని ప్రారి�ంచుట మానితిని ప్రభువాక్యము వదలితిని పరమార్ధము మరచితిని ప్రపంచనటనలలో ప్రావీణ్యమును బుంది పఘలహీనుడనై యిపుడు పాటింతు నీ మాట��

మాసిలామణిగారి కీర్తనలన్నీ సిలువే క్రేందంగా ఉంటాయి. ప్రతికీర్తన సందేశాత్మకమే. అనుభవ పూర్వాకంగా రాసిన ఈ కీర్తనలన్నీ ఆధ్యాత్మిక భావాలతో నిండి ఆత్మీయభావాన్ని కలిగస్తాయి. ప్రతిపాట ఒక ఆణిముత్యంగా ఆంద్ధరక్రైస్తవలోకంలో అలరారుతుంది. ఇలాంటి సద్బ�కుత*్న మనకు అనుగ్రహించిన దేవుని మనం స్తుతింపబదు�లవెై ఉన్నాము. ఈయన రాసిన పాటల్లో ముఖ్యవెైనమ: ""జయహేా, జయహేా, జయహేా, జయహేా జయ జయ దేవసుతా, జయ జయ విజయసుతా�� ""నడిపించు నానావ నడిస్రందమున దేవ�� ""రండి సువార్త సనందముతో రంజిలు సిలువ నినాదముతో�� ""కరుణార్సరభరితా యెహె�వా యేసావతారా ప్రభో�� ""దేవుని వార్సలం ప్రేమనివాసులం�� ""అందాల తార అరుదెంచె నారకై అంబర వీదిిలో�� ""పరిమళ్ సుమములు పూపసను�� ""భాసిల్లెను సిలువలో�� ""హేాప్రభు యేసు హేాప్రభు యేసు�� ""ప్రభుప్రేమ తొలిపిలుపు హాృదయంలో ప్రతిదవానించె�� ""కరుణాపీఠముచేరర దేవుని కృపా స�లిని జేరర�� ""జీవాహారము రమ్ము చిరజీవాన్నము నిచ్చి�� ""దేవా వెంబడించితి నీనామమున్ జీవితేశవారా నాజీవితాశ నీవే�� ""దేవుని నీతి ప్రతాపం బభువి యేసుని సిలవా ప్రభావం�� ""సంతోషింపర ప్రియులారా యేసుని చెంత ఈ విధంగా ఈయన క్రీస్తును ప్రకటించడమే కాకుండా తన రచన ద్వారా పాటలు రాసి అనేకులను క్రీస్తులోనికి నడిపించారు.

Photograph from page 182 of Witnesses to the Infinite Love of Christ
పేజీ 182

సాక్ష్యం 29. చదువులేని నాకు కుటుంబంలో చిన్న పనులు

చేసుకొని కషాటలు వ్యాధులలో క్రీస్తుతో పరిచయం కలిగ

రక్షణ పొంది, దర్శినంలో సేవకురాలినై అనేకులకు

ఆత్మల జాలరిగా ఉన్నాను.

శ్రీమతి అన్నమ్మ గారు,

పశ్చిమ గోదావరి,

ఆయన దయ ఆయుషాకమంతా నిలుచను. కీర్తనలు 30:5

1. పరిచయం: దైవజనుడు రెవ. గపఘూర్ షేక� గారు అన్నమ్మ గారిని ఇంటరువా చేసిన నేపధ్యంలో సేకరించిన అద్భ�త సాక్ష్యం పరిచయం : అందరికి ప్రభువు నామములో శుబభములు రెవ. గపఘూర్ షేక� గారు నన్ను కనుగొని నా జీవవిత సాక్ష్యం మీకు తెలియజేస్తున్నందుకు ఆయనకు నా నిండు కృతజ్ఞతలు విగ్రహారాధన నుండి వెదకి రక్షించిన క్రీస్తుకు నా నిండు స్తుతి ఆరాధన నేను భామవరం దగ్గరలో చిన్న గ్రామంలో జీవించాను. మాది వ్యవసాయంతో పాటు చేపలు పట్టే వ్యాపారము. నాన్న పేరు రామారావు, అమ్మ పేరు పెద్దింట్లమ్మ, నా అసలు పేరు అప్పాయమ్మ, వ్యక్తిగతసాక్ష్యం:- మేము 6 మంది సంతానము, నేను పెద్ద, ముగ్గురు ఆడ్రిల్లలము, ముగ్గురు మగ పిల్లలు గల అమ్మ నాన్న పోషణ కొరకు చాలా ్రశమపేవారు. అన్యాచారాలు ఆచరించేవారము. నాన్న చేపటు పట్టేవారు, అమ్మ ఆ చేపలు అమ్మేది. నాన్న ్రతాగుబోతగా జీవించారు. మేము ఎవరము చదువుకోలేదు, కూలి పనులు చేసుకొని బ్రతిఏకవారము. నాన్న కుటుంబ బాధ్యతలు పట్టించు కునేవారు కాదు. ముగ్గురు ఆడ పిల్లలము పనులు చేసేవారము. 18వ యేట నాకు వివాహం చేసారు. నాన్న సంపాదించినది ్రతాకగవారు. నేను బాల్యంలో సేటషను మాస్టు ఇంట్లో పని చేసి 8 రూపాయలు సంపాదించేదాన్ని కొన్ని సంవత్సరాలు పని చేసాను. తరువాత పొలం పనికి తీసుకొని వెళ్ళి పనికి కుదిర్చింది. నిజానికి చదువుకోవాలని ఆశపేదాన్ని నేను పని చేసిన యజమానురాలు నాకు చదువు నేరుపటకు ప్రయత్నించింది. నేను కొనసాగించలేదు. ఒక రోజు చలిమంట కాచుకుంటుండగా అమ్మ నన్ను కాలితో తన్నింది. పిల్లలందరిని ఎతతుకోవాలని చెేపపది. నాకు ఆ పని తేపపది కాదు, నాన్న మీద కోపం నా మీద చూపించగా నేను మంటో పడిపోయాను గాయమయింది. మరొక సారి తెడడుతో కొట్టింది. చాలా ్రశమలు పడి బాల్యం గడిపాను. నరకం వంటి న్ని నాటి జ్ఞాపకాలు మర్చిపోలేను. నాకు ప్రమాదకరవెైన అనుభవం కలిగింది. మా తల్లి 3 రోజుఅ�లకు ఒకసారి తల దువేవాది. కాలువలో సా�నం చేస్తుండగా కగదే కొవ్ములో నా జడ ఇరుకుకంది చాలా బభయపడాను దేవుని కృప వల్ల కగదే యజమాని వచ్చి రక్షించాడు. క్రీస్తును నమ్మిన అనుభవాలు :

నా చిన్న నాటి జా�నంతో దేవుళుి ఎందుకు పెళ్ళిళుి చేసుకుంటున్నారు పవిత్రంగా జీవించాలి కద అని ఆలోచించేదాన్ని పూజలు ్రశద్ధగా చేయాలని తోచలేదు. ఆ రోజుల్లో మా ఇంటికి ఒక క్రీస్తు బభకుతడు వచ్చాడు. క్రీస్తు మంచి దేవుడు నవ్ముకో అని చెప్పాడు. దగ్గర ఉన్న లాథరన్ చర్చికి వెళాిను నాకేమ అర్థం కాలేదు, దేవుడు ఎవరు అనే ప్రశ్న నాలో ఉంది కానీ మంచి వాక్యం కావాలంటే పెంతో కోస్తు సంఘానికి వెళుి అన్నాడు. ఆశ గల ప్రానాన్ని తృప్తి పరిచే దేవుడు వాక్యం అనుభవం చేత రక్షణ పొందాను. నీ టి బాప్తిస్మం తీసుకున్నాను. ్రకమంగా చర్చికి ఒక్కదానిని వెళ్ళి ఆరాదిించుకునేదానను. ఆయన కృప నాతో ఉంది క్రీస్తును నమ్మిన తరువాత ఎవరా అంగీకరించలేదు పిల్లలు వ్యాంబాబు, మేరి బాబురావు పేరు పెటాటను నా భర్త పేరు నారాయణ రక్షించబడ్డాక ఇవ్మానుయేలు గారు నాకు తోడండే స్రీతతో చర్చికి వెళుతన్నానని నా భర్తకు చెప్పారు. ఆయన కోపంగా ఉండే రోజుల్లో నా సవాంత నాన్న నా భర్తను వదిలేయమన్నాడు అందరా ఇష్టపడలేదు. నేను చర్చిలో ఉండగా నీ అభరణాలు తీేసయమని దేవుడు మాట్లాడాడు నా భర్త గొడవ చేస్తాడు ప్రభువా అని మాట్లాడాను ఆయన సంగతి నేను చేసుకుంటను అన్నాడు పంచదార కార్డు నా భర్త నాచెల్లికి ఇచ్చాడు నా భర్త నన్ను వదిలి వెళ్ళిపోయాడు నా పెద్ద కుమారుని క్లాస్ �డరుగా ఉంచారని 10వ తరతగి పరీకషలు రాసిన చివరి రోజు బాగా కొట్టి బాదిించారు. మా తల్లి నా దగ్గర ఉండేది, చైనుతో కొట్టి బాదిించారు. నా భర్త కేవలం 3 నెలలు వారి తల్లి ఇంట్లో ఉండి తిరిగి మమ్ములను చేరాడు. ఎపుడు వ్యతరకత ఎదురొకన్నాను. మా నాన్న వ్యతిరకంగా ఉండేవాడు. చర్చికి వెళ్ళినందుక నా భర్త దారమయయాడు, మౌనం సహించానుదేవుడు ప్రతి విషయము బయలుపరిచేవాడు. నన్ను చీకటి శక్తి వెంటాడేది నాకు పరిశుద్ధాత్మ శక్తి కావాలని 3 రోజులు ఉపవాసముండి ప్రార్థించాను, ఎందరో పనికి రాని వ్యక్తిగా ఎంచినా ప్రార్థన మానలేదు. నా తల్లి, తోబుట్టువులు, బంధువులు క్రీస్తును అంగీకరించారు. నా భర్త కొరకు ప్రార్థించేదానిని. నా భర్తకు ప్రార్థనల పఘలితంగా దర్శినం కలిగింది. గొ�ై�ల మందను చూపించి వాటి మేపాలని చూపారంటా. చర్చికి వచ్చి పాస్టు గారితో చెప్పాడు. దేవుని సేవ చేయమని దేవుని నవ్ముకో అని ప్రార్థన చేశారు. ఆ రోజుల్లో అంతరవాది పాలైంలో ఉజీ�వ సరభలకు వెళ్ళదలిచినపుడు సుందరమ్మగారు 20 రూపాయలు ఇచ్చి మీటింగులకు తీసుకొని వెళ్్లగా నేను నా భర్త కలిసి వెళాిము. అకకడ నా భర్త రక్షణ పొందాడు. బాప్తిస్మం పొందిన తరువాత నా భర్త పేరు నారాయణ నుండి ఇవ్మానుయేలుగా మార్చారు. ఇంటరులో పెద్దబాబు ఒక్క సంవత్సరం చదివాడు ఆత్మీయ జీవితం కొనసాగుట లేదన్నాడు నా భర్తతో పాటు రక్షణ పొందాడు. చాలా బభక్తితో పరిశుద్ధాత్మ నింపుదల కలిగనవాడై జీవించాడు. నాన్నను ఆత్మీయంగా బలపడాలని హెాచ్చరించేవాడు. నాన్న అనాధగా పెరిగాడు ఆయనను ఏమ అనలేను కావాలంటే నేను వెళ్ళిపోతానన్నాడు. దేవుడే నన్ను ఆదుకున్నాడు దేవుని దయకు ఎంత కృతజ్ఞత చెప్పినా సరిపోదు. పెద్ద బాబుకు పచ్చి కావెర్లు వచ్చాయి ప్రార్థించగా తగిగపోయాయి. మా అమ్మాయికి ఉబ్బు కావెర్లు వచ్చాయి దేవుడు ఆమెను కూడా ప్రార్థన ద్వారా సవాస�పరిచాడు. పొదుపుగా రెండు గా�సులు భయ్యం వండేదానిని. గంజి మధ్యాహ్నాం తినేవారము. రాత్రి మాత్రం కూర వండేదాన్ని. పిల్లలకు అన్నం పెట్టి నేను గంజి తాగి ఆకలి తీరచుకునే దానిని. ఆరు సంవత్సరాలు గంజి తాగి జీవించాను. నాకు దేవుని ఆదరణ ఎపుడు ఉండేది. నాకు ఉన్న లోటు ఎవరికి చెప్పుకోలేదు. ఎవరిని భయ్యం అడుగలేదు. నా తోబుట్టువులు రక్షింపబడుట నాకు సంతోషం నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకునేవారు. నాకు పరమానందం కలికగది. నా పరిచర్య అనుభవాలు : నాకు చదువుట రాదు బైబిలు చదివే అవకావాలు లేవు. దేవుని సన్నిదిిలో 8 అం్ర చూపారు. నన్ను కొండపైకి తీసురకళ్ళి వస్త్రము కప్పారు. అవ్మా, నీవు నా సేవ చేయాలి అన్నారు. నా గండె ఆపరషన్ చేసి క్రొతత నిబంధన, పాత నిబంధన లోపల ఉంచి కుట్లు వేయుట నేను చూచాను ఏదైనా అంశం బోదిించదలిసేత }దహారణకు బోదిించదలిసేత స్రీతలకు వాక్యం చెేపప కృపను ఇచ్చాడు. జ్ఞానులను సిగ్గుపరచుటకు పెద్దబాబును బైబిలు కోచింగుకు పంపాను. హెైాదరాబాదులో పూర్తిచేసి వచ్చాడు. బోధకుడిగా జీవించా 33 1/2 సంవత్సరాల వయసులో మరణించాడు. నా పరిచర్య ఆరంభించాక 15 సంవత్సరాల తరువాత బాబును కొలోపయాను. నా భర్త సమాదానంగా ఉండేవాడు కాదు. ప్రార్థనలో దేవుడు చెప్పింది చెేసదాన్ని. బాబు సేవ చేస్తాడని ఆశిేసత నాకు దారమయయాడని నిరాశపడాను. పాప గృహినిగా జీవించింది. బాబు రావు కుమారుడు ఏలారులో ఉండేవాడు, సేవ ఆరంభించే రోజుల్లో ఆ ప్రాంతంలో నాకు చేతబడి చేయించారు. నాకు నెలముందే ప్రభువు చూపాడు నేను కనిపెటాటను, నీకేమ అపాయం రాదని ప్రభువు చెప్పారు. కుటుంబ సహకారం లేదు ఒంటికాలి ప్రయాణం చేశాను. చిన్నబాడు గ్యాస్ కంపనీలో ఉద్యోగం చేవాడు. తరువాత పాస్టుగా మారాడు. చేతబడి ద్వారా పిచ్చిగా మార్చారు. నేను అనేకులను ప్రభువు మారగంలో నడిపిస్తున్నందుకు నా మీద కుట్రలు పన్నేవారు. నన్ను గౌరవించుట ఇతరులు సహించలేకపోయారు. యేసు రక్తము జయం అనగా అద్భతాలు సంబభవించేవి. మా ఇంటి ముందు ప్రార్థన ఆరంభించాము, ఆరాధన ఆరంభించాను. 40 మంది వరకు సమకూడి ప్రార్థనలో పాలోగనేవారు. సంఘ విసతరణలో అనుభవాలు : ఏలారులో ఉన్న అబ్రహాముగారు ప్రార్థనా సహాయం చేసేవారు. పాస్ట్ల మీటింగుకు భర్తతో పాటు వెళాిదానను. పాస్టు మాకు అండగా ఉన్నారు. బాపీతస్మ ్రకమము పాటించేవారము. నా నోటి నుండి రక్తము పడింది బాబు ఆసుప్రతిలో చేర్పించారు. మరణము తపపదు గండెలో మచ్చి ఉందన్నారు. నేను డాక్టుగారితో ఒక రాత్రి నిద్ద కావాలి 3 నెలల నుండి నిద్ద లేదుఅన్నాను. ఆత్మను పొందాను, చిన్న బాబు వివాహం చేయాలని అడిగాను. దేవుడు నాకు సిలువలో కనిపించాడు. నేను నిన్ను బ్రతికిస్తాను నా ్రశమలలో నీవు పాలిభాగసతురాలివి కావాలి అన్నారు. కల వచ్చిందని బాబుతో చెప్పాను. డాకటర్లు 5 వేల యంఆరెై తీవారు ఏమ లోపం లేదు, నాకు మరణం తప్పించి జీవమచ్చారు. నేను మరణిస్తానని }రంతా తలంచారు. నాకొక ఇతతడి తాళ్ం, అవ్మాయిని చూపించారు. వివాహం జరిగింది చాలా ఆనందించాము. దేవునిలో బలంగా నిలబడేదాన్ని. సేవ విషయంలో కొన్ని ఒత్తిడిల వల్ల పరిస్థితులు విషవించగా ప్రభువు నీ చీకటి మధ్యాహ్నాపు వెలుగుగా వర్థిల్లుతుందని తెలిపారు. నా పెద్దబాబు చనిపోకముందు దర్శినంలో భలిడ్ంగు కూలిపోవుట చూచాను. ఒక స�లం కొని మందిరము కటాటము. అకకడ నేను నా భర్త ఉండేవారము నా పెద్దకుమారుడు బార్య భడడ్లతో మా ఇంటిలో ఉ ండేవారు మా దగ్గరకు వచ్చి చూచాడు. కొబ్బరి కాయలు అమ్మ వాళ్ళ నాన్నకు డబుబ్లఉ ఇచ్చాడు. కూర తీసుకొని వచ్చాడు. జామకాయలు తెచ్చాడు. ఆ రాత్రి మా బాబుకు గుండెనొప్పి వచ్చింది. ఆసుప్రతిలో రెండు రోజులు ఉండి చనిపోయాడు. నా బాబు అంత్య క్రియలు తరువాత ఆదివారం ఆరాధన ఆ్రేస్తారని తలంచారు. చిన్నబాబు కలవర పడ్డాడు. నేనే ధైర్యంగా ప్రార్థించి ఏడవ రోజు జ్ఞాపకార్థ కూటమ పెటాటము. నా దగ్గర డబ్బులు ఉండేవి కాదు. 5 వేలు సంఘసతుడు తెచ్చి ఇచ్చాడు. సేవ కొనసాగించాలని ప్రార్థించమని అడిగాను. నేను ప్రార్థించిన రీతిగా దేవుడు స్పలం చేసేవారు. మా సంఘంలో 300 మంది వచ్చేవారు. ఆరంబభంలో 40 మంది ఉండేవారు. 15 విశ్వాసులము రాత్రంతా ప్రార్థించాము. ్రశమ దినమున కృంగిన యెడల చేతగానిదాని వగుదువు అన్నట్లు ధైర్యంగా మంచి చీర కట్టుకొని నిలబడాను వచ్చిన సేవకులకు కానుకలు ఇచ్చి సేవ కొరకు ప్రార్థన చేయమని చెప్పాను. బాబరావుకు అబ్రహాముగారితో అభిషేకము చేయించి పాస్టుగా మాతో సేవ కొనసాగిస్తున్నాడు. చిన్న బాబును ఆత్మల సేవ కొరకు వాడుకోవాలని కోరకున్నాను. పెద్దబాబు బాగా సేవ చేసేవాడు. మంచి మందిరం కొరకు 3 సంవత్సరాలు ప్రార్థన చేశాను. ఈ సేవ కొనసాగించాలని ధైర్యంగా ముందుకు సాకగ సాహాసించ్చి కొతత మందిరములో సేవను ఘనంగా నడిపించగా బాబు ద్వారా దేవుడు సేవ చేయించుకుంటున్నాడు. ముగంపు మాటలు : నా సేవ ముందు గొప్ప విద్యావంతులు వాక్యం వినుట నారకంతో సంతోషం దేవుని స్తుతిస్తాను. పెద్ద బాబు భార్య భడడ్ల స్థితి చాలా బాధ కలిగించింది. పెద్దబాబు చిన్నబాబుతో పిల్లలను చూసుకోమని చెప్పాడు నా బాబు పిల్లలను చదివించి పెద్ద చేశాడు. ఒక భడడ్కు మంచి సేవకునితో వివాహం చేశాడు. నా పెద్ద కుమారుడు తన కుమార్తె ప్రసన్న దేవుని సేవలో ఉండాలని కోరవాడు వారి సేవ ఘనంగా ఉండాలని నా దీన ప్రార్థన. వారి వివాహం మేరీ గోవ్్స గారు నిరణయించుట నాకు ఆనందం కలిగించింది. నాకు 6 మంది మనుమ సంతతి కలిగారు. సేవలో బోధకులుగా, గాయకులుగా ఉండాలని నాప్పఘాడిడ వాంచి. విశావాస్ వీరులుగా ఉండాలని కోరుకుంటున్నాను భార్త దేశ సేవకుర్రాండ్లునడుము కట్టుకొని దేవునిలో బలవంతులుగా ప్రార్థనా పరులుగా సిలువ వీరులుగా ఉండాలి. ఈ సాక్ష్యం విన్నవారు ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాము. దైవజనులు అన్ని విషయాలలో బలవంతులుగా మారి గొప్పగా సేవ చేసి మన ప్రాంతాలను భార్త దేశాన్ని సవాంతం చేసుకోవాలని నా అంచలంచల విశావాసం. కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థన వలన బలవెైన విశ్వాసులుగా జీవించగలము. దేశ నాకుల కొరకు ప్రార్థిస్తూనే ఉన్నాను. ఇదే నా అనుభవం ఈ సేవకులంతా గొప్ప సాక్షులుగా మంచి విశ్వాసులుగా మారి పోవుదురు గాక, అద్భ�త కార్యాలు మన మధ్య జరుగును గాక. ప్రార్థన : ప్రభువా సేవకులందరినీ దీవించండి, శక్తిమంతులుగా చేయండి, అబ్రహాములాగా దీవించబడాలి. ఇస్సాకు వలై దీవించబడాలి. యాకోబువలై పఘలించాలి. దేవుని సన్నిదిిలో ఏలియావలై గొప్ప సేవ చేయాలి. మోషే, యెహె�షువ వలై దీవించబడాలి. నీ సన్నిదిి కాంతి వారిపై ఉండాలి. దెబురా వంటి సేవకులు లేచెదరు గాక, ఎేసతరు వంటి విజ్ఞాపణ పరలుఉ కావాలి. అందరూ దేవుని సేవలో బలవెైన సాధనాలుగా వాడబడుదురు గాక. పరిశు ద్ధాత్మ దేవుడు సదా మీతో ఉండు గాక. నాకు అవకాశమచ్చిన ఘపఘూర్ షేక� గారు దీవెనలు పొందుదురు గాక. ఆమెన్

సాక్ష్యం 30. హిందా సాంప్రదాయంలో జన్మించిననా

సజీవుడని నిజ రక్షకుడని ే్నేహితుని ద్వారా క్రీస్తుని నమ్మి

సేవిస్తున్నాను.

శ్రీనివాసులు గారు,

హెైాదరాబాదు,

ఫోను 9789840343 ఆయన తన ప్రాక్ర్మమును ప్రసిది� చేయుట్రై ఆయన తన నామమును

బట్టి వారిని రక్షించెను. కీర్తనలు 106:5

1. పరిచయం: దేవుని నామములో అందరికి శుబభములు నా జీవితంలో క్రీస్తు కలుగజేసిన మారుపలను బట్టి క్రీస్తు నమ్మదగినవాడు గొప్ప వాడని ఒకక మాటలో చెపపగలను. నా పేరు శ్రీనివాసులు నేను అన్య కుటుంబంలో జన్మించాను. నా తల్లిదండ్రులు విగ్రహారాదిికులు పూజలు చేయు వారి మధ్యలో పెరిగాను. నేను రక్రైస్తవ విద్యాలయంలో చదివాను. వారి మాటను బట్టి క్రీస్తు కూడా ఒక దేవుడని నమ్మాను. కాథదలిక� సాంప్రదాయంలో గురువారం చర్చికి వెళ�ివాడిని. క్రీస్తును రక్రైస్తవులు ఆరాదిిస్తారని తెలసు. క్రీస్తును సవాంత రక్షకునిగా అంగీకరించలేదు. క్రీస్తుతో పరిచయం :

నేను డి^్ర చదివే రోజుల్లో శంకర్ రెడిడ్ గారు నన్ను కలిసి మాట్లాడే సమయంలో రక్రైస్తవ సమావేశం మీటింగు తరువాత భరియాని పెట్టి పాలకోవ ఇస్తారు రమ్మని పిలిచాడు. ఆ దినం కానిేసటబుల్ వాక్య పరిచర్య చేసాడు. నాకు ఒక్క మాట కూడా అర్థం కాలేదు. పొలావు పెటాటరు, పాలకోవ ఇయ్యలేదు నిరాత్సాహాం కలిగింది. శంకర్ రెడిడ్గారు మర్లా పిలవకుండా ఫోనులో ఆయన నంబరు డిలిట్ చేశాను. మా ఇంట్లో అన్నయ్య ్రతాగుడుకు బానియయాడు. మాకున్న పొలాలు కొండ ప్రాంతాలలో ఉండేవి. అడవి జంతువులు పొలాలను పాడు చేయకుండా అన్నయ్య అకకడ పండుకునేవాడు. అన్నయ్య నిద్ద పోయేవాడు, జాగ్రతతగా చూడనందన పందులు పంట తినిపోయేవి.నేను చదువుకుంటున్నానని నాన్న పని చ్పెేెవాడు కాదు గానీ తపపనందున నాకు పొలం పిన అపపగించాడు. నేను చదువుకుంటు పొలం పని చేయుట కష్టంగా తోచింది. డి^్ర ్రేఫలయయాను, మార్చి, పసపెటంబరు నెలలో వ్రాయు సదుపాయముండేది. కొన్ని పరీకషలు మార్చిలో, కొన్ని పసపెటంబరులో వ్రాసాను. చిన్న బుడిడ్ తయారు చేసుకొని దాని వెలుతురులో చదువుకునేవాడిని. నాకు ప్రోత్సాహాం ఇచ్చేవారు లేనందన చురుగాగ పైకి రాలేకపోయాను. చివరి సంవత్సరం అన్ని పరీకషలు వ్రాయవలసి వచ్చింది. స్ప్లవెంటరీ వ్రాయు అవకాశం లేదు. చాలా కష్టపడి చదివి అన్నా పాసయయానని అబద్దము చెప్పాను కొందరు విధ్యాఉటలకు ఇంట్లిషు టై�్రింగు నేర్పించుటకు పసంటరు పెటాటరు. దేవుని ప్రేమను బట్టి అందులో ఉద్యోగం చేయగలిగాను. ఆ రోజుల్లో మ్రదాసు వెళ్ళవలసి వచ్చింది. నాన్న గారికి ఆ ప్రాంతంలో డి^్ర చదివిన వారికి సాకలర్షిప్తో యం.సి.ఎ చదువుకోవచ్చిని చెప్పారు. నేను భ.ఎ. పెఫయిల్ అయయానని నాన్నతో చెపపలేదు. లోపల బాధ ఉండేది. ఆరోజుల్లో క్రీస్తును నమ్మిన యువకుడు దేవుడు ఆదరిస్తాడని చెప్పాడు. నాతో చాలా చర్చించేవాడు దేవుని గుణ గణాలన్ని వరిణంచేవాడు. నేను కూడా మా దేవుళ్ళ గురించి పొగడి చ్పెేెవాడిని. శివుడి, ఆంజనేయులు గురించి చెపపగా క్రీస్తు మంచి లకషణాల ముందు ఓడిపోతున్నానే భావం కలిగింది. ఆ రోజుల్లో నన్ను చూడాలని మ్రదాసు వచ్చారు. నేను బభయంతో ఉరి వేసుకొని మరణించాలని తలంచాను ఆ రాత్రి క్రీస్తు విశ్వాసిగా ఉన్న యువకుడు అలైక�్స నా గదికి వచ్చాడు. తీవ్ర నిరాశలో ఉన్న నన్ను పలకరించిం ఆదరించాడు. నా బాధను వివరించాను నాతోపాటు పెఫయిల్ అయిన విద్యారు�లు రివాలయయేషన్ పెట్టుకున్నారని విన్నాను. అలైక�్సతో సవాలు చేశాను నేను కూడా రివాలయయేషన్ పెట్టుకుంటను నేను పాసయితే మీరు నమ్మిన క్రీస్తును నవ్ముతాను లేనిచో మీ దేవుని పేరు ఎతతవద్దు అని వాగా�న చేసాను. 118 మందిలో నేనొకకడినే పాసయయాను. సవాలు చేసాను గనుక ఒప్పుకున్న ప్రకారం క్రీస్తే నిజవెైన దేవుడని నమ్మకము కలిగింది. నాకు ఎవరో ే్నేహితుడు బైబిలు బహ�మతిగా ఇచ్చాడు 2008లో అకోబరు 28వ తేదిన బైబిలు తెరచి చదివాను. నాలాంటి అబద్దికుని దేవుడు కషమస్తాడని తెలసుకొని నా పాపాలన్నీ దేవుని ముందు ఒప్పుకొని పశ్చాత్తాప్ పడాను. ఎంతో వింత శాంతి, చెపపనాశక్యము గానీ సంతోషం నాలో నిలిచాయి ఎన్నో దేవుతలను పూజించినపుడు దొరకని నెమ్మది క్రీస్తు ఇచ్చారు. మీ పాపములు రక్తము వలై ఎర్రని వెైననా హిమమువలై తెల్లనివగును. నా మాట వినిన యెడల బూమ యెకక మంచి పదార్థములను బభుజింతురు. నా సందేహాలన్ని వాక్యం ద్వారా తెలసుకున్నాను. క్రీస్తును నమ్మిన తరువాత ఆరాదిించే మందిరానికి వెళాిను. మా తల్లిదండ్రులు చాలా కోపపడ్డారు ప్రార్థించుట, బైబిలు చదువుట సహించేవారు కాదు చాలా వ్యతిరకించారు. నేను భోజనం చేసే సమయంలో నా పల్లెములో ఉమ్మ వేసేవారు అలాకగ సమంచి ప్రార్థన చేసుకొని తినేవాడిని. మేము వేసిన పంటకు నష్టము వచ్చింది. ప్రభువు నాతో వాక్యం ద్వారా నా ప్రార్థనలకు జవాబు ఇచ్చేవాడు. ఇదిగో నేనొక నాతనక్రియ చేయుచున్నాను ఇప్పుడే అది వెుులుచను మీరు దాని నాలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను ఎడారిలో నదులు పారజేయుచున్నాను. నేను ఏరపరచుకొనిన ప్రజలు ్రతాగుటకు అరణ్య ములో నీళుి పుట్టించుచున్నాను ఎడారిలో నదులు కలుగజేయుచున్నాను యెషయా 43:19 పంట కొరకు ్రశద్ధగా ఉన్నప్పుడు కొందరు విమర్శంచారు, వాక్యం ఆధారంగా ప్రార్థన చేసాను, నీపటంకు దేవుడు ఎందుకు నష్టం కలిగించాడని అడిగారు తరువాత పంట వెుుల్రత్తింది. మా }రిలో బైబిలును చేతబట్టి క్రీస్తును వెంబడించినది నేను ఒక్కడినే, పంట పండినపుడు తల్లిదండ్రులు సంతోషించి నా నమ్మకాలకు అడడు తొలగారు. నేను దేవుని చేయాలని పిలుపును గ్రహించాను అదేలా సాధ్యమని ప్రార్థించ సాగాను. ఒకసారి కలలో బంగారు పుస్తకంలో బైబిలు వాక్యాలు పెన్నుతో వ్రాయుట చూచాను. అవి నాకు గురతున్నాయి. నిర్గమ 18:19 కాబట్టి నా మాట వినుము. నేను నీకొక ఆలోచన చెప్పెదను. దేవుడు నీకు తోడైయుండును, ప్రజల పకషమున నీవు దేవుని సముఖమందు ఉండి వారి వ్యాజ్యైములను దేవుని యెుద్దకు తేవలైను. ఆది 20:5 అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థనచేయును అపొ 3:22 మోషే యిట్లనెనుప్రభువైన దేవుడు నావంటి యెక ప్రవక్తను మీ సహె�దరులలో నుండి మీకొరకు పుట్టించును, ఆయన మీతో ఏమ చెప్పినను అన్ని విషయములలో మీరాయన మాట విన వలైను. నేను ప్రార్థన చేయగా నేను నీకు తోడైయుందును నీవు నడువవలసిన మారగం చూపగలనని తెలిపారు. క్రీస్తును దేవుడు లేపాడు అందుకు మేము సాక్షులము సాఓఇగా జీవించుట అనగా క్రీస్తు మరణ పునరుతాతనమును గురించి సాక్ష్యం చెప్పుట అని గ్రహించాను. అనేక వాక్యాల ద్వారా బలపర్చారు. కొందరు బుది�హీనులు నశించు జంతువులను పోలియున్నారు. దేవునికి నన్ను సమర్పించుకున్నాను. ఎందరో యవవానసు�లకు మాదిరిగా ఉన్నాను. వివాహా విషయాలు ప్రార్థన చేయుట : దేవుని చితాతనుసారవెైన వ్యక్తి నాకు భార్యగా రావాలని 4 సంవత్సరాలు ప్రార్థనలో గడిపాను. నేను వెళ�ి మందిరములో అనురాధగారు పరిచయమయయారు. ఆమె ద్వారా సంబంధం వచ్చింది. ఆది 33:11 నేను నీ యెుద్దకు తీసుకొచ్చిన కానుకను చితతగించి పుచ్చుకొనుము ఆ మాటను బట్టి ఆ అవ్మాయిన చూడగా శరీరపరంగా నచ్చలేదు కానీ దేవుడు నన్ను గద్దించాడు. సావెుతలు 31:30 అందము మోస్కరం స�ందర్యము వ్యర్థము. మాట ద్వారా మాట్లాడారు. దేవుని మాటకు లోబడాను. యిర్మయా 32:8 ఈ బూమని వెల ఇచ్చి కొనుము అని మాట్లాడారు. మర్లా ప్రార్థన చేయగా విడిపించగలవాడవు నీవే వెల ఇచ్చి కొనుముఅని మాట్లాడారు. దేవుని చితతముకు లోబడాను. హాగగయి 8:4 ధైర్యం తెచ్చుకొని నీ పనిని జరిగించుము అన్నారు. మా తల్లిదండ్రలతో సంప్రదించగా నాకు కాబోయే భార్య మా భాష, కులం కానందన సమ్మతింపలేదు. ఆ స్థితిలో నా ఉద్యోగములో సంతోషం లేదు. రిజైన్ చేయాల్సి వచ్చింది. దేవుని నమ్మిన వివ్వాసి కంపనీ పెటటగా అందులో చేరాను. 8 నెలలు జీతం ఇయ్యలేదు, 18 నెలలు వివిధ ఇంటరువాలకు హాజరయయాను పఘలితం లేదు నా భార్యను పోషించాలి, ఈ సమయంలో వేదికను ఎకిక ఏమ బోదిించగలను, నా భార్య ఇంజనీరుగా విద్యనబభ్యసించింది. బభక్తి గల స్రీత ఇద్దరము కలిసి 27 రోజులు ఉపవాస ప్రార్థనలు చేశాము. దేవుని సవాలు చేసి గిద్యోను వలై గురతు అడిగాను నాకు ఇద్దరు అవ్మాయిలను దేవుడు ఇచ్చారు పెద్ద పాప పుట్టిన రోజు నాటికి నాకు ఉద్యోగం రావాలని ప్రార్థించాను నా ప్రార్థన ఆలకించిన దేవుడు ఆ సమయానికి ఉద్యోగం దయచేశాడు. బుబాయిలో ఉద్యోగంలో చేరి చాలా నమ్మకంగా ప్రాజైకుట మేనేజరుగా పదవి సీవాకరించాను ఆర్థికంగా మేలు పొందాక నా భార్యతో ప్రభువు మాట్లాడారు సంపూరణ సేవకు సమర్పించుకోమన్నారు. నేను నా భార్య ఉద్యోగం చేస్తూ యవవానసతుల మధ్య ఘనంగా ఇంటింటికి వెళ్ళి సువార్త బోదిిస్తూ సంఘంగా సమకూర్చి ఆరాధనలను నిర్వాహిస్తూ ప్రభువును సేవిస్తున్నాము. దేవుడు తన పనిచర్యలో వాడుకొని ఆశీర్వాదించారు. అనేకులు రకషంచబడుటకు పాత్రలుగా వాడుకున్నాడు. మా పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. ఆమెన్

↑ పైకి / Back to top