సాక్ష్యం 22. కడు దీన స్థితిలోనున్న నా బాల్యము నేను నా
కుటుంబము నమ్మిన క్రీస్తు ద్వారా ప్రార్థనా పఘలితంగా
గొప్ప స్థితిలో ఉంచి క్రీస్తు సాక్షిగా మలిచారు
శ్రీ తిమోతి (అపపల నాయుడు),
ఫోన్ : 9441688534
కొండల తట్టు నా కన్నులైతతుచున్నాను నాకు సహాయము ఎకకడ నుండి
వచ్చును? యెహె�వా వలన నాకు సహాయము కలుగును.
1. పరిచయం: ప్రభువు నామములో అందరికి వందనములు. నా పేరు తిమోతి మాది శ్రీకాకుళ్ము ప్రాంతంలో ఒక గ్రామం మా తాతగారికి 6 మంది సంతానములో రెండవవాడు నాన్న గారికి మేము 5 మంది సంతానము నాన్నగారి పేరు అబ్రహాము గారు నలుగురు సోదరులలో చిన్నవాడిని. ఒక సోదరి ఉంది. మేము హిందా కుటుంబమునకు చెందినవారము. ఆయన రాజకీయాలలో పెద్దగా ఉంటా వ్యవసాయము చేసుకునేవారము. పూజలన్నీ బాగా చేసేవారము. మా నాన్న భడ�లు, సిగరెట్లు ్రతాకగవారు. అన్నం ఎపుడు తింటారో తెలియదు. ఆయన చాలా కోపం ఉండేది. తల్లి సోదరి బభయపేవారు. నాన్నకు గుండెలో ర్రంధాలు ఏరపడ్డాయి. ఈ వ్యాదిిపోవాలంటే సిగరెటుట మానాలి, సమయానికి భోజనం చేయాలన్నారు. అవి మానలేనని నాన్న చ్పెేెవారు. నాన్న సోదె చెేపపవారిని పిలిచినపుడు పూజలు చేయించారు ఈ ఇల్లు మారి వేర ఇంటికి వెళాిలని చెప్పారు. తరువాత రోజు ఇల్లు ఖా� చేసాము. ఒకరోజు యేసు ప్రభువు కలలోకి వచ్చారు. ఆసుప్రతిలో ది�యేటర్ ఉండి ఆపరషన్ చేశారు. గండె జర�రీ జరిగాక నిద్ద నుండి లేచిపోయారు. రక్తమేది అని చూడగా కల గనుక రక్తం లేదు కల అని గ్రహించారు. ఉ దయం 4 గంటలకు క్యాంపుకు వెళాతరా అని అమ్మ అకక అడిగారు. రాత్రి కలలో యేసు ప్రభువు ఆపరషన్ చేయగా గండె భారం తొలగిపోయిందన్నారు. ఆ దినం చాలా ఆరోగ్యంగా మారాడు. సిగరట్లు మానేశాడు. మరసటి రోజు పకక వీదిిలో చర్చి ఆరంభించు వేడుక సమయంలో మా నాన్న అమ్మ సోదరి సంఘ ఆరాధనలో పాలుగన్నారు. విగ్రమారాధన మానుకున్నారు. ఈ విధంగా మాకుటంబంలో రక్షణ కార్యం ఆరంభవుయింది. ఇంటివారంతా క్రీస్తును అంగీకరించుట :
నేను ఆ రోజుల్లో 8వ తరగతిలో ఉండేవాడిని, సాకలుకు అలవాటుగా వెళ్ళి ఆటలు ఆడుకునేవాడిని. చదువుపై ఆసక్తి లేదు. 10వ తరగతి పరీఓలలో పెఫయిల్ అయయాను. బలవంతంగా చదివాను చదువుపై ఆసక్తి లేదు. 10వ తరగతికొనసాగించాను. కాలేజి ఉండదు గనుక ఆటలు ఆడుకోవచ్చిని గ్రహించాను. మా ఇద్దరు అన్నయ్యలు హెైాదరాబాదులో పని చేసేవారు. వారు పని చేస్తున్న కంపనీలో చిన్న పని చేస్తూ గడిేపవాడిని. అంతలో మా వదిన పరీకష పఫీజు కట్టి పప్రైవేటు చెప్పించేది, ఆమె బాధ్యత తీసుకున్నది. మా తల్లిదండ్రులు నా చదువు కొరకు ్రశద్ధగా ప్రార్థన చేసేవారు. సంఘమంతా ప్రార్థన చేయుట వల్ల 10వ తరగతి పాసయయాను. అదే కంపనీలో 2 సంవత్సరాలు పని చేసాకా చదువుకున్న వారు చేసే పని, చదువు లేని వారు చేసే పని చాసి చదవాలనే కోరిక కలిగింది. అన్నింటికి దేవుని దయు, మనుషుల దయ కావాలని తలంచేవాడిని. డిప్లోమా ప్రవేశ పరీకష కొరకు పఫీజు కట్టి పని చేసుకుంటా పుస్తకాలు సంపాదించి చదివేవాడిని. మా తల్లిదండ్రుల ప్రార్థన నా ప్రగతికి ఆరంభవుయింది. దేవుని కృప కొరకు ప్రార్థించాను. రకమకల్ ఇంజనీరింగు చదవాలని మంచి ర్యాంకు రావాలని ప్రార్థించాను. 5000 లోపు ర్యాంకు రావాలని దేవుని అడిగాను. పరీకష రాశాను రిజలుట వచ్చింది. 5 వేల లోపు ర్యాంకు వచ్చింది. దేవుడు ్రమకల్ ఇంజనీరింగులో చేరు కృపను ఇచ్చారు. పాస్టు గారు బభక్తిగా ఉంటా మమ్ములను ఆత్మీయంగా చాలా బలపరిచారు. దైవ సహావాసంలో కొనసాగాము. డిప్లోమా ముగించాను. ఇంజనీరింగు చదవాలనే ఆశ ఉండేది. రామాంతపూర్లో కాలేజి ఉండేది. ఇంజనీరింగు కాలేజి బస్సులు వెళ�ిటపుడు రోజు గమనించేవాడిని భ.టైక� లో చేరాలనే ఆశ కలిగింది. చాలా కాలము అనగా రెండు సంవత్సరాలు గడిచాయి. ్రశద్ధగా ప్రవేశానికి కృషి చేసి ఎంట్రైన్్స కొరకు పరీకష రాశాను. ఉతీతరుణడనయ్యాను భ.టైక� కోర్సు ్రైన్సెలింగుకు వెళ్్లవల్సి వచ్చింది. వెుుదటి దశలో రానందన వేర కాలేజికి వెళ్ళగా మీరు కోరిన కోర్సు లేదన్నారు. మరసటి దినం ఉ దయం 5 గంటలకు వెళాిము. అపపటికీ ఎవరు ఆపీసుకు రాలేదు. మమ్ములను పిలిచి నర్సాపూర్లో ఉన్నవి నలుగురికి సీటు లభించగా చదివి భటైక� పూర్తి చేశాను. యం.టైక� చేయాలనిపించింది. అకకడే కోర్సు ముగించాను. దేవుడు నా పట్ల అపార కృప చూపించారు. చదువు పట్ల ఆసర్తి లేని నాకు ఇంత గొప్ప చదువు చదివే ధన్యతనిచ్చి ప్రేమించిన దేవునికి ఎంతో వినయంతో కృతజ�ఒత చెల్లించాను. అడిగినదెల్లా ప్రార్థన ద్వారా పొందాను. ఎందరో కన్నీటి ప్రార్థనల పఘలితంగా ప్రగతి సాదిించాను. మర్లా పిహెాచ్డి చేయాలన్నా ఆశ కలిగింది. చదువుకోవాలన్న తపన తీరలేదు సులబభం కాదనిపించింది.
పిహెాచ్డి కొరకు హెైాదరాబాదు కాలేజిలో అప్లై చేశాను. అకకడ వారికి కావాల్సింది ఒక్కరికే ఉంది. నాతో పాటు నలుగురు ఉన్నారు. ఆశ్చర్యంగా దేవుడు ఒక్క సీటు నాకు ఇప్పించారు. అది పూర్తి చేసి అందరి మన్ననలు పొందాను. విజేతగా తగిన సమయంలో ముగించుకోగలిగాను. ప్రతి సేటజిలో అంచెలంచెలుగా నన్ను ప్రగతి పథంలో నడిపించి అత్యన్నత విద్యా శిఖారాన్ని చేరు ధన్యతనిచ్చిన నా క్రీస్తుకు మహిమ కలుగును గాక. నేను చదివిన కాలేజిలోనే ప్రొేపఫసరుగా పని చేయుచున్నాను. పాస్టు గారు నా కొరకు చాలా ప్రార్థన చేసేవారు. కన్న తల్లిదండ్రుల, సంఘం యెకక ప్రార్థన పఘలించింది. ఏది అడిగినా ఆయన మహిమ కొరకు అడగాలి దేవుడు దయచేస్తాడు. గతంలో చదువుపై ఆసక్తి లేని నన్ను విధ్యారు�లకు సాపర్తినిచ్చి విద్యనందించే కృపనిచ్చిన దేవునికే కృతజ్ఞత చెల్లిస్తున్నాను. పాస్టుగారి అభిప్రాయము :
నేను నామత్రుడు కాలేజి ర్యాగింగులో అపపలనాయుడు అనే వ్యక్తి సన్నగా ఉండేవాడు హాల్లెలాయా స్తుతి మహిమ అనే పాట పాడినపుడు ఎవరు ఎకకడో ఉన్న నేను గమనించి మరొక రక్రైస్తవుడు లభించాడని సంతోషించాను. నేను కాలేజికి దగ్గరలో ఒక గది తీసుకొని ఉండేవాడిని నాతో పాటు స్నేహితులు రాజశ�ఖర్, చందా ఉండేవారు నేను వారి ఇంటికి వెళ�ివాడిని. కేజి భయ్యం తీసుకువచ్చి అన్నంలో నీళుి వేసుకొని తినేవాడు సన్నగా ఉండేవాడు పుస్తకాలండేవి కాదు. కరి�క పేరికంలో ఉండి భటైక� చదివాడు. అంత పేరికంలో యవవానంలో గొప్ప క్రీస్తు విశ్వాసిగా జీవిస్తూ పిహెాచ్డి చదివి ప్రొపెఫసరుగా నిలిచాడు. దేవుడిమీద ఆధారపడిన రీతిని బట్టియే దేవుడే గొప్ప సాక్ష్యమును దీవించును గాక.
క్రీస్తు తెలియని విగ్రహారాధన కుటుంబంలో జీవించి అనారోగ్యం నుండి తండ్రిని క్రీస్తు రక్షించగా స్వస్థతనిచ్చినందుకు విశ్వాసులుగా జీవిస్తూ తల్లిదండ్రుల కన్నీటి ప్రార్థనల వల్ల కరి�న పేరికంలో చెడు వ్యసనాలకు దారంగా ఆదర్శి యువకుడిగా అంచెలంచెలుగా విద్య నబభ్యసించి ఉన్నత స్థాయికి చేరిన అపపల నాయుడు నేడు ప�లు హెాచ్చరించి విశ్వాసిగా నిలిపిన తిమోతి అనే పేరుతో మంచి విశ్వాసిగా అనేక యువకులకు ఆధ్యాత్మికంగా సాపర్తినిస్తున్న తిమోతి సాకష్యము నేటి యువతకు మేలుకలుపు కావాలని ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

సాక్ష్యం 23. ఆకలి నుండి గొప్ప ఆశీర్వాదానికి నడిపించబడిన
గొప్ప దైవ సేవకు నన్ను పిలిచి, బాల్యంలో రోగము ద్వారా
స్వస్థతనిచ్చి నిజ దేవుడు దర్శనమిచ్చి అంతరా�తీయ
సేవకునిగా నిలిపిన క్రీస్తుకే స్తుతి.
శ్రీ మోజైస్ కొల్లిపర,
ఫోన్ : 8309220322
నర్సాపురం
నేను ఉన్నవాడను అనువాడనై యున్నాను. నిర్గమ 3:14
1. పరిచయం: మహె�న్నతుడు మహాఘనుైన యేసు క్రీస్తు నామమునకు ఘనత మహిమ ప్రభావము కలుగును గాక. దైవజనునితో ముఖాము� కార్య్రకమంలో ఇద్దరి దైవజనుల మాటల ద్వారా సాకష్యము సేకరించబడింది. రెవరెండు గపఘూర్ షేక� గారు పాస్టర్ మోజైస్ గారి సాక్ష్యం సేకరించగా సీవాయ కథనము ప్రభువు నామమునకు మహిమ చెల్లించుచున్నాను. నా అసలు పేరు పరుశు రాం చ�దరి, పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంనకు 3 కి.మీ దారంలో దర్బ�రవు అనే చిన్న పల్లెటూు, మా నాన్న గారి పేరు సార్య నారాయణ తల్లి పేరు లకీ�, మా ఇంటి పేరు కొరిపల్లి. మా కుటుంబంలో నేను రెండవ సంతానము. అన్నయ్య పేరు రాంప్రసాద్ బాల్యము : పరిచయం, నేను రక్రైస్తవుడిని కాదు క్రీస్తు తెలియని బాల్యం గడిపాను. మా }రిలో సువార్త వినిపించింది. సాదారణముగా పూర్వాకాలంలో సేవకులు మాట్లాడే మాటలను హేాళ్నగా మాట్లాడేవాడిని. మామత ప్రవెైన పుస్తకాలు చదివేవాడిని. బోధలు విన్న పట్టించుకోలేదు. చదువులో ఆసక్తి గనుక ప్రతి పుస్తకం నాతో చదివించుకునేవారు. మా }రిలో రామాలయం ఉండేది. ఆంజనేయ సావామకి బభకుతనిగా ఉండేవాడిని కొంత మంది బోధకులు క్రీస్తును గార్చి బోదిించగా కొంత నవువాగాను కొంత ఆసక్తిగాను ఉండేది. సాకల్లో టాచరు తన తపపుడు రక్రైస్తవ బోధను అనుకరించి నవివాంచేవాడిని. బాల్యంలో విగ్రహాల బభక్తి యధార్థంగానే అవలంభంచాను. విద్యాభ్యాసం : నా గ్రామములో ఎలివెుటరీ సాకల్లోనే ముగించాను. 5వ తరగతి 10 లేదా 11 సంవత్సరాల వయసులో నాకు తెలిసిన సోదరి నేను నిజంగానే ఆసక్తి చూపిస్తున్నానని భావించగా బాబు నేను మా చర్చికి తీసుకొని వస్తావా అని అడిగింది. నేను ఆ పాస్టు గారి ఉచ్చరణను అనుకరించి హేాళ్న చేయుటకు నేరచుకోదలచి వస్తానని తెలిపాను. అందరికంటే ముందుగా వెళాిను అది గృహా కూడిక గనుక ఆయన సాధారణంగా నవువాతా మాట్లాడేవాడు. ఆ దినం 115 కార్తన బాగా వివరించాడు. అన్య విగ్రహాలు నోరుండి మాట్లడలేవు అనే మాట నాకు ఇష్టం లేదు. నేను పూజించి గౌరవించే దేవున్ని ఎందుకు తిడుతున్నారనే ఆమేశం కలిగింది. కోపం వచ్చి బయుటకు వెళ్ళిపోయాను. నీకు చదువు బాగా వసతుంది బాబు లోపలికి వెళ్ళి పాస్టు గారితో ప్రార్థన చేయించుకో అన్నది. పాస్టు గారితో వాదించాలనే కోరికతో పాస్టు గారి దగ్గరకు వెళాిను. }రంతా ఎకుకవగా మాకులసతులే ఉండేవారు. నాలో కాసత కుల గరవాం, ధన గరవాం ఉండేది. పాస్టర్లు భయ్యం కొరకు, బహ�మతులు, చందాలు ఆశించేవారనే చుటకన ఉండేది. పాస్టు గారు మా దేవుని గురించి ఎందుకు చెప్పి ఎందుకు విమర్శస్తున్నారు మీ దేవుని గురించి చెప్పుకోవచ్చు కద అని అన్నాను. ఆయన ఒక ప్రశ్న వేసారు నిన్ను చేసిన వారిని దేవుడంటావా? నీవు చేసిన వాటిని దేవుడని అంటావా ఆ ప్రశ్నకు ఆలోచించలేదు. మనం సృష్టికరతను ఆరాదిించాలి ఆయనే మనలను సృజించాడు నాకు అర్థమయేయ రీతిగా బోదిించారు. నాతో ఆయన చెప్పిన మాటలు మనసులో నాటుకున్నాయి. విద్యా భ్యాసం కొరకు నర్సాపురం వచ్చాము. ఆ దైవజనుని తిరిగి కలుగసుకునే అవకాశం కలగలేదు. మా నాన్న గారు వ్యవసాయం వ్యాపారం చేసేవారు. నాకు సోదరీలు లేరు, అన్నయ్య ఉన్నాడు. అన్నయ్య నేను ఒకే తరగతి చదివేవారము. నాన్నగారు పశువుల వ్యాపారం చేసేవాడు. ఎకుకవ చదువుకో లేదు వ్యవసాయం చేసేవారు. నార్సాపూర్ వచ్చాక చాలా గుడులు ఉండేవి. అన్ని గుడులకు వెళ్ళి శుభ్ర�ం చేస్తూ బభక్తిని కనబరిచేవాడిని. ఆంంజేయుని, శివుని పూజించేవాడిని. చవితి, నవరాత్రులు ఆచరించేవాడిని. యెహె�వా ఉతతముడని రుచి చూచి తెలసుకొనుడి అనే మాట విన్నాను. 1983 9వ తరతగి చదివే రోజుల్లో నాకు కుడి మోకాలు వెనుక దెబ్బ తగిలిన మచ్చి ఉండేది. ఆసుప్రతిలో చూపించుకోమని అమ్మ హెాచ్చరించింది. బైతెత్స లైప్రసీ అనే ఆసుప్రతిలో చూపించుకున్నాను. ఆ డాక్టు పరీక్షించి పిన్నుతో కుచ్చారు. చర్మం పరీక్షించి మంది ఇస్తాను అన్నారు. మా }రి డాక్టు దగ్గరకు వెళాిను. అవే పరీకషలు చేసారు. మా తండ్రిని పిలిచి మీ అబ్బాయికి కుషుట వ్యాదిి లకషణాలున్నాయి వారికి సున్నితమైన భావాలంఉంటాయి వారికి చెపపకండి అని డాక్టుగారు హెాచ్చరించారు. రోజు 7 రకాల మందిఉలు 5 సంవత్సరాలు వాడాలన్నారు. ఇతర బాగాలకు వ్యపించపోవచ్చు అని అన్నారు. మా తల్లిదండ్రుల సంభాషణ ద్వారా ఇంట్లో తెలిసింది. నాతో పాటు చదివే విద్యారు�లకు నాకు ఈ వ్యాదిి ఉ ందని తెలిసేత ఏమగునో అనే బభయం ఆవరించింది. నేను ఈ వ్యాదిితో బ్రతకుట కన్నా మరణం మేలని తలంచాను. రెైలు క్రింద పడిపోవాలని జన సంచారం లేని చోట 1983 సం��లో పొగ బండ్లు ఉండేవి. తిరిగి మందులు వాడదలిచాను. ఆ రాత్రి జరిగిన ఒక సంఘటన నా జీవితంలో గొప్ప మారుప తెచ్చింది. ఏ సమస్యకు మరణం జవాబు కారాదు. అన్నయ్య నేను ఒకే గదిలో పండుకునేవారము నన్ను చూచి అమ్మ ఏడ్చేవారంటా. అన్నయ్యకు నా వ్యాదిి సోకుతుందని అమ్మకు బభయంగా ఉండేది. గోడ మీద పటాలకు పూజిస్తూ నా బాబును రక్షించండి అని పూజించేది. మా అమ్మకు ఆ దినాల్లో యేసు క్రీస్తు గురతుకు వచ్చాడు. ఆమెకు బోద కాలు ఉండేది భీమవరంలో శ్రీ రామకృష్ణ రాజు ఉండేవారు, పెరుగకుండా బ్యాండేజి వాడమని సలహా ఇచ్చాడు. మా అమ్మ అకక క్రీస్తును నమ్మినందున నా తల్లికి సలమా ఇచ్చింది. యేసు ప్రభువును నా గురించి అడగాలని ప్రార్థన చేసింది. ఓ యేసు ప్రభువా అకక నమ్మిన దేవుడా మా కుమారుని బాగు చేస్తావా? అని అడిగింది. మాకు ప్రార్థించుట రాదు యేసు క్రీస్తు పటము లేదు, ఆయన సిలువ కూడ లేదు. ఎపుడయితే ఆమె యేసు ప్రభువును తలంచిందో యేసు ప్రభువు వెలుగుతో గది నింపారు. నాకు కుషుట వ్యాదిి ఉన్న భాగాన్ని చేయి తాకింది. ఆ చేయి అదృశ్యమగుట మా తల్లి చూచింది. ఎందరో దేవుళ్ళను పూజించాను సవాస�పరచమని అడిగాను కాని స్వస్థత రాలేదు, ఒక్కసారి యేసు ప్రభువు పేరు తలంచగానే గొప్ప స్వస్థత కలిగిందని చాలా ఆశ్చర్యపడ్డారు. యేసు ప్రభువులో శక్తి ఉందని అమ్మ గ్రహించింది. ఉదయాన్నే చర్చికి వెళ�త బాగుంటుందని తెలిపింది. మా }రిలో రక్రైస్తవుల చర్చి ఎకకడందో నాకు తెలియదు. మా దగ్గర పని చేసే వ్యక్తి నన్ను అమ్మను చర్చికి తీసుకొని వెళాిడు. చివరి ప్రార్థన సమయంలో వెళాిము నేల మీద వెాకరించాను. కన్నీరు ఆగలేదు, నా తపపులు, పాపలన్నీ గురతుకు వచ్చాయి. నాన్న దగ్గర డబ్బులు తీసుకున్నవి. పూజలు చేసినమ కంటి ముందు కనిపించాయి. తెలియకుండానే నా పాపాలన్నీ ఒప్పుకున్నాను. ఆ తరువాత నా మనసు చాలా ప్రాంతంగా మారిపోయింది. యేసును నమ్మితే మీకేమ లభిస్తుందని కొందరు ప్శ్నంచవచ్చు కానీ నా గండెల్లో వింత శాంతి లభించింది. నా గండె బారం తొలగిపోయినట్లు అనిపించింది. అది నా వెుుదటి అనుభవం, పాస్టు గారితో ప్రార్థన చేయించుకున్నాము. మందులు వాడకుండ ప్రార్థన చేసుకుంటనని నిరణయించుకుని అమ్మతో చెప్పాను. దేవతల పటాలన్నీ తీసేసింది. మేము ఇద్దరము ప్రార్థన చేయుటకు ఆరంభించాము. ఉపవాసంతో ప్రార్థించాలని పాస్టు గారు తెలుపగా అలానే చేసి గురువారము చూడగా నా కాలి మచ్చలో రంగు తగిగంది. నా తల్లి నా కొరకు ప్రార్థన చేసేది. ఆమె బోద కాలు ్రకమంగా తగ్గుముఖం పట్టింది. 3 దినాల్లో తగిగపోయి అద్భ�త స్వస్థత పొందింది. సాక్ష్యం చెప్పడము అంటే ట్రై�నింగు ఇప్పిస్తారని తలంచేవాడిని. డాక్ట్లను ప్శ్నంచగా ఈ వ్యాదిి ఉంది కానీ ఎలా నయం అయిందో తెలియదు అన్నారు. యేసు ప్రభువు నన్ను ముటాటరు సంపూరణంగా సవాస�పరిచారు. నీ నమ్మిక చొపున నీకు కలుగును అన్నట్లు జరిగింది. పకషవాయువు గలవాడు ప్రభువు దగ్గరకు వచ్చినపుడు వెుుదట పాపాలు కషవించబడును గాక అన్నఆరు పాపకషమాపణ ద్వారా స్వస్థతకాదు మారుమనసు కలుగుతుంది దాని ద్వారా మనకు ఆరోగ్యం మంచిదవుతుంది. వేరు మంచిదయితే పఘలం మంచిగా ఉంటుంది. స్వస్థత ఒక భాగము మాత్రమే అని తెలసుకోవాలి. రక్షణనుభవం ముఖ్యవెైనది. ప్రభువు గురించి లోతైన అనుభవం తెలియదు 1984 నుండి 1986 వరకు నామాకార్థ రక్రైస్తవునిగా ఉండేవాడిని. ఇంటరు వెుుదటి సంవత్సరం అకోటబరు 18వ తేది రడియోలో పాట విన్నాను రపని ఎల్లుండని వాయిదా వేస్తావు ర్రే నీ ప్రాణం పోతే ఏవెైపోతావు. ఆ పాట వినగానే నిద్ద పటటలేదు. నేను చనిపోతే ఎకకడికి వెళాతను అని సందేహాం కలిగింది. నా జీవితంలో రక్షణ గురించి క్రీస్తుకు సమర్పించుకున్నాను. 16వ యేట క్రీస్తును రక్షకునిగా అంగీకరించాను. అకోటబరు 19వ తేదిన బాపీతస్మము తీసుకోదలిచానని నాన్నతో తెలిపాను. మాంసం తిన్నానని ఎముకలు వెుడలో వేసికోలేము కద రహాస్య విశ్వాసిగా జీవించగలవు కద. అందరికీ తెలియచేయాలన్న అవసరత ఏమ అని నాన్న చెపపగా నేను ఏ మాట కాదనలేదు అని చర్చికి వెళ్ళి పాస్టు గారితో చెప్పాను అమ్మ నేను కొందరము ముందుకు వచ్చాను. నలుగురము బాపీతస్మం పొందాము. ఈ నిరణయం పరిశుదా�త్మ ్రేేణ పఘలితమే. రక్రైస్తవ విశావాస యాత : నను రక్షణ పొందిన సంవత్సరములోనే ప్రభువు తన సేవకు పిలిచాడు. నాకు వచ్చిన దర్శినములో ప్రభువు నన్ను తైలముతో అభిషేకించుట చూచాను. 30 సంవత్సరాల తరువాత కూడ ఆ దర్శినమునకు విధేయుడనై జీవిస్తున్నాను. మా పాస్టుకు చెపపగా కొంత కాలము తరువాత నన్ను అభిషేకించారు. నేను సేవకు సహకరించగలనని తలంచేవాడిని. ఇంటరు రెడవ సంవత్సరంలో లైకకలు పెఫయిల్ అయయాను నాకు వేరుగా ఉండి మీరు ఏమ చేయలేరు అని వాక్యం ద్వారా ప్రభువు మాట్లాడారు. నా చదువు అంతటితో ముగించాను. బాపీతస్మం తరువాత మోజైస్గా పేరు మారింది. గతంలో పరుషరాముచే మోజైస్గా మారాను. నాన్న ద్వారా ఆటంకాలు వచ్చాయి చదువుకోవా అని అడిగారు. నీవు ఏమ సంపాదించగలవు అన్నారు. నాన్నగారు నేను ఆత్మలను సంపాదించగలను అన్నారు. నాన్నగారికి అర్థం కాలేదు. దేవుని సేవలో ప్రవేశము : చదువు ఆ్రి సేవలో ప్రవేశించాను. నాన్న వ్యతిరకించగా దేవుడే చాసుకుంటాడు అన్నాను. నా ఆస్తిలో నీకు భాగము ఇవవాను అన్నాడు సరవాలోకమును సంపాదించుకొని తన ఆత్మను పోగొట్టుకుంటే ఏమ ప్రయోజనం అన్నాను. ఆస్తి అంతా కలిసి ఒక్క ఆత్మను సంపాదించడానికి సమానం కాదు అన్నాను. ప్రభువా ప్రత్యకషంగా కానీ, పరోకషంగా కానీ ఇతరులతో చెప్పుకోను నీవే తీరచు ప్రభువా అన్నాను. మా తల్లిదండ్రులు బ్రతికే ఉన్నారు నమ్మకసతులను దేవుడు తపపక ఆశీర్వాదిస్తాడు. ఒక సువారీతకునిగా సాక్ష్యం చెప్పుట వాక్య పరిచర్యలో కొనసాగాను. సండే సాకలు యవవానసతులతో కాలం గడిపాను. యవనసతులు రక్షణ పొందిన తరువాత బాపీతస్మం పొందగా 1991లో 21 సంవత్సరములో సేవ పరిచర్య ఆరంభించాము. చిన్నగదిలో ప్రారంభించాము. వివాహాము కొరకు పాస్టు గారిని అడిగాను. పాస్టు గారి అవ్మాయిని వివాహం చేసుకున్నాను. కరువైనా, శ్రముఅయినా సేవ చేయదలిచాను. దేవుని చితాతనుసారంగా జత కలిసేత కుటుంబం సంతోషంగా సాగిపోతుంది. నా భార్య సాటియె�న సహకారిణిగా నాతో ఉన్నది. నాకు వివాహం అయిన 4 సంవత్సరాలలో ముగ్గురు బిడ్డలు కలిగారు. ఆదివారం చందా 9, 11 రూపాయలు పొందాము. నర్సాపురంలో వారు భయ్యం తెచ్చేవారు ఒకొకకక సారి మాడు దినాలు ఉపవాసముండేవాడిని. ప్రతి విశ్వాసి జీవితంలో ఇబ్బందులు తపపవు. మనం కోరిన విధంగా జవాబులు రావు. దేవుని అనుగ్రహాం వెంటనే కలుగకపోవచ్చు. ప్రతి పరీకష ఉన్న పరిస్థితి కంటే మరి ఉన్నత స్థితిని కలిగిస్తుంది. నా జీవితంలో 3 సంవత్సరాలు కష్టపడుతా సేవ చేసాము. ఒకసారి అన్నం తిన్నాను అని నాకు పెట్టింది. నేను తిన్న తరువాత ఒక ముద్ద అన్న మగిలితే తాను తిన్నది అది చూచి చాలా కన్నీరు కార్చాను. ఆ తరువాత ఏనాడు ఇబ్బంది పడలేదు. రెండు కాటనీ చొకాకలు ప్యాంటులు ఉండేవి. పేరికం సమృద్ది కొందరికి తెలసు. సేవ విసతరించుట :
1991 నుండి 2001 వరకు 10 సంవత్సరాల కాలంలో చిన్న సంఘాలు స్థాపించాము. నాకు 2002లో ఒక దర్శినం కలిగింది. ఒక ప్రవక్త ద్వారా అంతరా�తీయంగా సేవ చేస్తావు. విమానం ఎకుకతావు అన్నారు, నాకు ఇంగ్లీషు ఇష్టం ఉండేది. ఇంగ్లీషులో బైబిలు చదివేవాడిని. అనువాదకుడిగా ఉండేవాడిని. ఒకసారి ప్రసంగంలో సహె�దరుడు ప్రవక్త చెప్పిన మాటలు గురతుకు చేశాడు. ప్రత్యేక పిలుపుగా గ్రహించాను.
ప్రపంచ వ్యాప్తిగా చెదిరిపోయిన భారతీయులకు దేవుని వాక్య పరిచర్య చేయుట ప్రభువు తెలిపారు. అవెరకాలో, మలేషియా, సింగపూర్లో 2002లో సింగపూర్ వెళాిను సంఘం లేదు, సంఘం ఆరంభించాము. బలపరచుట వంటి పరిచర్యలో నిమగ్నమయయాను. నేటి వరకు అదే పరిచర్యలో 23 దేశాలలో 3 ఖండాలలో పరిచర్య చేయగలిగాను. ఉపదేశకునిగా, పాస్టుగా, బైబిలు కాలేజిలలో బోదిించాను. హారెవాస్టు బైబిలు ఇనసాటషన్లు కొననసాగించాను. ఈ దినాల్లో 10 సంవత్సరాల తర్వాత మా ఆస్తి నష్టం వచ్చింది. నీ దేవుడు నిన్ను బలపర్చారని నీ దేవునినే నవ్ముతాము అన్నారు. మా నాన్న గారు రక్షణ పొందాకా నీటి బాపీతస్మం ఇచ్చాను. అమ్మ నాన్న క్రీస్తు విశ్వాసులు ప్రస్తుత సమాజంలో రాకడ కొరకు ఎదురు చూడాలి. కన్యక గర్బ�వతి అంటే నమ్మలేదు అది జరిగింది. రాకడ వసతుంది అది జరుగుతుంది. ముగింపులో నా మాట పరిచర్య కొరకు ప్రార్థించండి. బైబిలు సాకలు పరిచర్య, ప్రార్థనా పరిచర్య, విజ్ఞాపన కరతలు లేవాలి. యోహాను 4:17 బూమ మీద దేవుడు నాకిచ్చిన చితాతన్ని నెరవేర్చి దేవుని మహిమపరచాలి. నాకు ఏ పని ఇచ్చారో దానిని పూర్తి చేయాలి. దేవున్ని ఘనపర్చాలన్నది నా జీవిత ఆశయం. నా జీవితంలో విశావాసం మీద ఆధారపడి నర్సాపురం నడిరోడడులో సంఘం స్థాపించి కాపరిగా ఉన్నాను. దేవునికే స్తుతి కలుగును గాక. ఇంత గొప్ప సేవ చేసిన పాస్టర్ మోజైస్ కొల్లిపర గారు అవెరకాలో ఆయా సంఘాలలో గొప్పగా వాడబడి కదిలించే ఉజీ�వం గల ప్రసంగాల ద్వారా అనేక ప్రాంతాల్లో ఎందరో భారతీయుల హాృదయాల్లో చెరగని ముద్గా నిలిచారు. కరోనాకు బలైపోయి �న్ 8వ తేదిన నర్సాపూర్లో 51వ యేట అకాల మరణం పొంది ప్రభువును చేరారు. వీరి ఆత్మకు శాంతి కలుగును గాక. ఆమెన్

సాక్ష్యం 24. కరి�నవెైన పేరికంలో ఉండగా క్రీస్తు విశ్వాసి క్రీస్తు
ప్రేమను పరిచయం చేసింది. ఆ గొప్ప ప్రేమతో మమ్ములను
బ్రతికించగా అంచెలంచెలుగా ధన సమృది�తో దీవించిన
యేసుకే మా ధనాన్ని వెచ్చించి సువార్త సేవలో నిలిచాము
శ్రీ డేవిడ్ రాజు గారు,
కోటయ్య వెస్, విజయవాడ
ఫోన్ : 9490196077
యెహె�వాయే నా బలము, నా గానము. నిర్గమ 15:2
1. పరిచయం: ప్రభువునందు ్ర్రియవెైన చదువరులకు శుబభములు. రక్రైస్తవ సమాజినికి పంచుకొను అరుదైన వేదిక ఆత్మీయులతో ముఖాము� కార్య్రకమము నిర్వాహించవారు శ్రీ రక. రమేష్ బాబు, గాడ్్స లవ్ మనిష్రీటస్ ద్వారా అనేకులకు ఉజీ�వం రావాలనే ఆకాంకషతో యాటాబ్ ద్వారా సీవాకరించి శ్రీ డేవిడ్ రాజు గారి సాక్ష్యమును ప్రచురించుటకు నిరణయించుకొనుట డేవిడ్ రాజు గారి వివరాలు ప్రశ్నలు జావాబుల రూపంలో సేకరించబడ్డాయి. వీరు విజయవాడలోని కోటయ్య వెస్ను నిర్వాహించుచున్నారు. క్రీస్తు తెలియని కుటుంబంలో నుండి రక్షకుడైన క్రీస్తును అంగీకరించిన వారి సాక్ష్యం వివరాలు సివాయ పరిచయం : ప్రభువు నామములో మీకు శుబభములు ఒకపుడు అనేక ఒడిదుడుకులతో ఆదరణ లేని పరిస్థితులలో దికుక తోచని స్థితిలో అందరూ దారవెైన వేళ్లో ఒక వృదు�రాలు క్రీస్తు ప్రేమను గురించి తెలిపింది. అమ్మగారు అనేక దేవుళ్ళను పూజించి విసిగిపోయి ఈ దేవుడిఇ నవ్మాలని ఆశించింది. అనేకులు మాకు దారవెైనపుడు క్రీస్తును ఎరిగిన వారు ఎంతగానో ప్రేమించి ఆదరించారు. ఆ ప్రేమలోనే కొనసాగుతున్నాము. క్రీస్తును నమ్మిన అనేక కార్య్రకమాలలో పాలుగనేవారము. ఇతరులతో ే్నేహాం చేసేవారము గానీ వారితో ఏకాబభవించకుండా ప్రత్యేకంగా జీవిస్తున్నాము. సేవా కార్య్రకమాలు కొనసాగుట :
ఒకపుడు ఆర్థికంగా అప్పులు, లోటులు దీన స్థితిలో ఉండేవారము. ఎన్నో ప్రయాత్నాలు చేసినా విపఘలమయయాయి. ఎవవారు ఆదుకోలేదు. దేవుని కృపతో అరటి పండ్లు అమ్మడం, చిన్న హె�టలు ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగాము. అరటి పండ్ల వ్యాపారంతో ఆరంభించిన వ్యాపారము నేడు కోట్ల సొమ్ము సేవ కొరకు వాడుతున్నాము. రామానుజం గారు 20 రూపాయల జీతం ఇచ్చేవారు. అమ్మ గారికి ఇ్చినపుడు భోజనం తయారు చేసేది. నేడు కోటయ్య వెస్లో 30 - 40 మంది పనివారితో వెస్ నిర్వాహిస్తున్నాము. నేడు మేము వెురురగైన స్థితిలో ఉన్నందన కషాటలలో ఉన్నవారిని ఆదుకోవాలని మేము తెలిసికొనిన సత్య దేవుని గార్చి సాక్ష్యమిస్తూ కొనసాగుచున్నాము. ఈ సేవలో తృప్తి ఆనందం ఉంది. మా గతంలో ఇబ్బందిలో ఉన్నవారికి ప్రేమను పరిచయం చేయాలనే ఆశ తపన కలిగియున్నాము. దేవుని ప్రార్థించి దర్శనముతోనే ఉన్న సొమ్ము దేవుని సేవలో ఖరచు పెట్టుటకు కొన్ని జిల్లాలు, రాష్రాటలు తిరిగాము. అనేకులు క్రీస్తును నవ్ముటకు దేవుడు మమ్ములను సాధనాలుగా వాడుకున్నాడు. మేము గతంలో ఆత్మీయంగా మేలులు పొందిన సంఘంలో మారుమనససు పొందు ప్రసంగాలు విని పశ్చాత్తాపంతో ప్రార్థించి రక్షణ బాప్తిస్మం ద్వారా సంఘ సరభయలవెై ్రకమంగా దైవారాధనలో పాలుపొందుతా క్రీస్తు గురించి వివరంగా తెలసుకున్నాము. అదే అనుభవాలను కొతతగా నమ్మిన వారికి పశ్చాత్తాప్ ప్రార్థన వివరాలు రక్షణ అనుభవం నీటి బాపీతస్మం అనుభవాలు నేర్పిస్తున్నాము.
దేవుడే మమ్ములను ఒక సాధనంగా అనేకుల రక్షణ పొందుటకు కృప చూపారు. రమేష్ గారు చెప్పిన మాట విలువైనది దేవుని కొరకు ఖరచు పెడదాము, దేవుని కొరకు ఖర్చయిపోదాము గతంలో మేము చాలా బాధలు పడ్డాము గనుక దేవుని కొరకు ఖరచు పెటాటలనియు, ఖరు అయిపోవుటకు కృషి చేయాలని ఆశించాము. ఈ ధనం, హె�దా శాశవాతం కాదు గానీ అక్కరకు రావు, శాశవాతం కాదు అని నమ్మాను. పరలోకంలో బంగారు వీధులలో తిరికగ ధన్యత కోరాలి. పరలోకంలో ధనం కూడబైటాటలనే ఆశ ఉంది. మేము వ్యాపారం చేస్తూ వచ్చిన ధనం ఆత్మల సంపాదన కొరకు ఖరచు చేయాలని కొరుకుని ప్రయాస కొనసాగిస్తున్నాము. అండమాను నికోబార్ దీవులు, బెంగళూరు, కొన్ని రాష్రాటలు వెళాిను నేను నా కుమారుడు కలిసి 14 రాష్రాటలలో పర్యటించి సువార్తను ప్రకటించాము. స్థానిక సంఘాలలో మీటింగులు నిర్వాహిస్తూ బైబిళుి కరప్రతాలు పంచే పనిలో నిమగ్నమవుచున్నాము ఎపుడయితే దేవుని విశ్వాసించామో అపపటి నుండి బైబిళుి, కరప్రతాలు పంచుట కొనసాగిస్తున్నాము. మారుమాల గ్రామాలలో సువార్త చేయుటకు ఒక బససు కొన్నాము. దేవుని కృపలో 40 లకషలు ఖరచు చేసి ఒక బససు కొన్నాము. దానిలో సేట బల్ల, లైటింగు పరికరాలు ఉంటాయి. దానిలో విశ్రాంతి గది ఉంటుంది. చాలా సువార్త సరభలు నిర్వాహించేవారము. సేవకులకు అవసరాలకు ్రదవ్య సహాయము చేసేవారము. ఈ పరిచర్య ఎవరిపై ఆధారపడకుండా ఆ బస్సు ద్వారా మీటింగులు చక్కగా నిర్వాహించి దేవుని ఘనపరుస్తూ కొతత ఆత్మలను సంపాదించుటలో పని కలిగయున్నాము. నేటి వరకు కొనసాగిస్తున్న పని మారకంతో ఆనందం కలగిస్తుంది. సేవలో మేము పొందిన ప్రేమ చాలా గొప్పది. యెహె�వా ఉతతముడని రుచ్చి తెలసుకొనుడని వాక్యంలో ఉంది కద అనేకులకు ఈ మాధుర్య చూపించాలని నశిస్తున్న ఆత్మల పట్ల భారము కలిగయున్నాము. గతంలో మేము క్రీస్తును ఎరుగని వారంగా ఉ ండగా ఎన్నో బాధలు, అవమానాలు, ఆర్థిక ఇబ్బందులు పడ్డాము, క్రీస్తును ఎరిగిన తరువాత ఎంతగా దేవుడు దీవించారో వివరిస్తున్నాను. కొన్ని రాష్రాటలలో వారిని రక్షణలోకి నడిపిస్తున్నాము. కుటుంబ వ్యవస� సహాకారం లేకపోతే ఈ పరిచర్య కొనసాగించలేను. నేను ఒక్క అడుగు వేసేత నా కుమార్తె రెండు అడుగులు ముందుకు వేస్తుంది. మమ్ములను బట్టి మా కుమారుడు మాడు అడుగులు ముందుకు వేసేవాడు. అందరికీ భారంముంది, నా బార్య భడడ్లతోఆత్మల భారము, �క్యత, ప్రేమ చాలా గొప్పది. అందరూ కలిసి పని చేసేత అద్భ�త పఘతాలు చూడగలము. �క్యత చాలా అవసరము, సహె�దరులు �క్యత కలిగియుండుట మనోహారము. ఆ సంతోషం చాలా అనుభవం గలది. ఇంట్లో బంగారం ఉండేది, అది అమ్మ ఆ సొమ్ముతో మా సవాంత గ్రామం చల్లపల్లి వద్ద మే నెలలో మీటింగులు నిర్వాహించి బంధువులను ఆహావానించాము. వెండి బంగారాలు అక్కరకు రావు గానీ నశించే ఆత్మలు మనకు అక్కరకు రాగలవు. క్రీస్తు సువార్తనిమతతము ప్రోత్సహించాము. మే నెల 9వ తేది 2006లో నిర్వాహించాము. బంధువులలో కొందరు క్రీస్తును రక్షకునిగా అంగీకరించి రక్షించ బడ్డారు. మరణ సమయంలో అనుభవాలు :
నేను ఆసుప్రతిలో మరణపు అంచులలో ఉండగా నా చుట్టు పకకల వారు మరణం ఎదురొకను వేళ్లో నాకు నిరాత్సాహాము రాలేదు. నా ప్రభువు మరణం ఓడించాడు కద అనే ధైర్యముతో ఉండేవాడిని. క్రీస్తును చూచి మృతయవు గజగజ వణిపోయింది. ఆ సమయంలో ప్రభువా బ్రతికితే నీ కొరకు జీవిస్తాను. లేదా చనిపోతే నీ దగ్గర ఉంటను. అని ప్రార్థన చేశాను. చనిపోతానన్న దిగులు నాకు లేదు గానీ బ్రతికిన్న రోజులు రోషంగా జీవించాలని కోరకున్నాను. బ్రతకినన్నాళుి నమ్మకంగా జీవవించాలన్నదే నా ధృడిడ సంకలపము. నా జీవితంలో లకష ఆత్మలు కావాలి ఆ కోరికతో మరణ పడకలో సవాలుతో కూడిన ప్రార్థన చేశాను. నాకు వెైద్యం చేసిన డాక్టు నాద్వారా రక్షణ పొందారు. 15 నిమషాలలో మరణిస్తావని దేవునికి సోత్రతం అని ధైర్యంగా ఉన్నాను. నేను బ్రతికి ఉండుట చూచి నాలో దేవుని పట్ల విశ్వాసాన్ని గుర్తించి నీ దేవుడు శక్తిమంతుడని నవ్మాడు. నా జీవితం గురించి నా కుటుంబం గురించి నేను ఆలోచించలేదు. ఆదరణ లేని స్థిలిలో నుండి లైవనెత్తిన దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తాను. నేను చనిపోతే నా పిల్లలు భార్య ఏవెైపోతారో అనే దిగులు నాకు లేదు. ఉద్యోగస్తులు, వ్యాపార్సతులు బంధువులకు సువార్త తెలిపాము. అనేక స�లాలలో సేవ చేయాలి నశిస్తునన� ఆత్మలైకకడున్నామో వారికి సువార్త బోదిించాలన్న తపన తీవ్రంగా నాలో ఉండేది. మా ద్వారా కొన్ని వందల మంది రక్షణనుభవం పొందారు. ఆఖరికి మామగారు తన కూతురునిచ్చి వివాహం చేయుటకు ముందుకు వచ్చారు. మాకున్న భారాన్ని ఒక వ్యాపార్సతుడిగా నీవు చేసుకో, సవాంత బంధువుల దగ్గర మీటింగులు పెట్టించేవారము. కొన్ని లోల మందికి సువార్త బోదిించాము. భషప్ అజరయ్య ్రగౌండులో పెద్ద మీటింగులు పెట్టించేవారము రాజమండ్రి నుండి జాన్ వెస్లి గారిని పిలిచేవారము. కాకినాడ, శ్రీకాకులం, ఒంగోలు వెుుదలగు ప్రాంతాలలో సువార్త చేసాము. ప్రతి సంవత్సరం విజయవాడలో బహిరంగ సరభలు నిర్వాహించుచున్నాము. ఇంత ఖరచుతో కూడిన మీటింగులు నిర్వాహించుటకు ఉచితంగా డబ్బు సరిపోతందార� పైనండి వసతుందా? అని ప్రశించేవారికి జవాబు ఏదనగా దేవుని సహాయం పైనండి లభిస్తుంది. మా వ్యాపారం ద్వారా లభించినది మా సేవకు సరిపోతుంది. మా కోటయ్య వెస్లో భోజనంతో పాటు దేవుని మాటలు ఆకర�ణ కలిగ యండుటను బట్టి ఆనందించుచున్నాము. మేము మా పరిచర్యలో మనుషుల వైపు చూడము. క్రీస్తువైపు చూస్తాము. చాలా మంది రక్షణ పొందిన వెుుదటి రోజుల్లో క్రీస్తు కొరకు మండేవారంగా జీవిస్తూ తర్వాత ఆత్మీయంగా వెనుదిరిగి చల్లారిన స్థితికి చేరుట గమనించేవాడిని. మనుషుల ద్వారా కొన్నిసార్లు మనుషుల ద్వారా కొన్ని సార్లు వ్యతిరకత ఎదురెైనపుడు విసుగు కలిగినపుడు ఆర్థికవెైన లోటు వలన కృంగుబాలు ఎదురయేయది. అయిననా యుద్ధం యెహోవాదే మనమాయనపై సంపూరణంగా ఆధారబడితే ఆ వ్యతిరకత కషమమవుతుంది. పూర్తిగా దేవుని మీద ఆధారపడుట నేరచుకున్నాను. మనుషులపై ఆధారపడితే అంగుళ్ము కూడా కదలలేము. ప్రతి విమర్శి మనకు దీవెనగా మారుతుంది. దేవునిపై లకష్యపెటటక యేసయ్య నా కొండ, కోట, దుర్గము అని నవ్ముతాను. నా దర్శినం, నా గురి కేవలం యేసు ప్రభువు మాత్రమే. వెన్ను తట్టి నేటికి నడిపిస్తున్నాడు, దేవునికే మహిమ కలుగును గాక.
బభవిషతతులో క్రీస్తు కొరకు ఏమ చేయదలిచారని రమేష్ గారు నన్ను అడిగారు నేను బ్రతికితే క్రీస్తు కొరకు బ్రతకుతాను. ప�లు చెప్పినట్లు రోషంగా బ్రతకుతాను. బ్రతకుట క్రీస్తే చావైతే లాబభము. నీతిగానే జీవిస్తాము, దేవుని మహిమ కొరకే జీవిస్తాము. రానున్న దినాల్లో పరలోకం చేరు వరకు నమ్మకంగా జీవిస్తాము, నేను చివరిగా పాఠకులకు అందించే సందేశం దేవుని రక్తములో కడుగబడిన తరువాత పరిశుద్ధంగా జీవించడం నేరచుకోవాలి. పరిశుద్ధంగా జీవిసేత యధార్థత వసతుంది. యాదార్థంగా జీవిసేత మనకు దేవుని బలం దొరకుతుంది. గొప్ప జీవితం జీవించే సమర్థత పొందగలము. సేవకులైనా బలమీనులైనపుడు కృంగుబాటు ఎదురముతుంది. దేనిని ఆశించక దేవుడిపై ఆదారపడితే విజయం మనదే. దావీదు, మోషే అద్భ�తాలు చేశారు. లోకంవైపు చూేసత నింద ్రశమలు తపపవు, క్రీస్తు మనలో ఉంటే ఎవరు ఏమ చేయలేరు. మనజీవితంలో యేసు చాలను. బ్రతకుటకు డబ్బు కావాలి గానీ డబ్బే బ్రతకు కాకుడదు. తలపై ఉండే అభిషేకాన్ని కాళ్ళ కిందకు నెట్టి కాళ్ళ కింద నొకిక పటటవల్ని డబ్బు తలపై ఉ ంచి గౌరవింస్తున్నాము. ఇది చాలా తపపుడు అనుభవం అని చాలా బాధతో చింతిస్తూ చెపుతన్నాను. ధనము సమసత కీడులకు మాలమని చెప్పారు. అభిషేకముంటే అద్భ�తాలు చేయగలము. ఎంతకాలము బ్రతకుతామో తెలియదు, పాపిష్టి డబ్బు కొరకు పరురగతతుట ఎందుకు? పసైఏవ పరిచర్యలో డబ్బు అవసరమే ఎంత కావాలో అంతే దేవుడు ఇస్తాడు. అభిషేకం పొందుకోవాలి, అద్భ�తాలు చూడాలి డబ్బు కావాలని కోరుకుంటే కృప దారం అవుతుంది. దేవుని రాజ్యంలో మనలను చూచి ఆనందించే జీవితం జీవించాలి. ఆత్మీయులైన మీతో ముఖాము�లో నా సాక్ష్యాన్ని మీకు వివరించిన రమేష్ గారిక వందనాలు. నా జీవితాన్ని వెదకి రక్షించి ఆత్మల జాలరిగా మార్చి అనేక లకషల మందికి సువార్త అందించే కృపనిచ్చి ఆయన కొరకు జీవించే ధన్యత కొరకు నిండు మనసుతో దేవుని స్తుతిస్తూ మనకందరికీ దేవుని దీవెన అందాలని నా దీన ప్రార్థన ఆమెన్.