Chapter 6 of 17

సాక్ష్యాలు 15–18

Photograph from page 96 of Witnesses to the Infinite Love of Christ
పేజీ 96

సాక్ష్యం 15. దేవుడు నన్ను మరణము నుండి తప్పించగలడా అని

దు'ఖములో నుండగా విశావాసులిద్దరు క్రీస్తు చెంతకు

నడిపించగా క్రీస్తు దర్శించి స్వస్థత యిచ్చారు

శ్రీమతి సీయోను కుమారి

జీ.ళ.వీ. వీ�అ�ర్తీ�వర జై.ఎస్.ఎవ్. మనిపసీట, విశాఖపట్నము

ఫోన్ నెం. 9441688534

""నిన్ను సవాస�పరచు యెహె�వాను నేనే�� - నిర్గమ 15:26

1. పరిచయం:

దేవుని నామమునకు వందనములు. నా పేరు సీయోను కుమారి. దేవుడు నా పట్ల చూపిన ప్రేమ ద్వారా అద్భ�త సవాస్థా సాక్ష్యం మీకు వివరించాలని ఆశిస్తున్నాను. 1999 సంవత్సరములో బభయంకర బాధ ఎదురొకన్నాను. నేను మా అతతగారు భర్త కుటుంబీకులం అంతా బభయంకరవెైన విగ్్హారాధన చేసేవారము. పపతి దేవుడిని కొలిచేవారం. అయ్యపపను కొలిచేవారం. పపతి దేవాలయంలో పూజలు పకమంగా చేసే వారము. మేము చాల ధనవంతులు అని పేరు పొందిన రీతిగా కారు, లారీ, బంగారము సమృది�గా ఉన్న జీవితాన్ని గడిపాము. కారు యాక్సిడెంటు వల్ల నష్టంతో పాటు లారీ పోయింది. పకమంగా ఆస్తి అంతా పోగొట్టుకొని అతి పేద స్థితికి చేరాము. దీనస్థితికి చేరాము. నాకిద్దరు కుమారులు కలాగరు. పెద్ద బాబుకు 4 సంవత్సరముల వయససు. చిన్నబాబుకు 6 నెలలు వున్నపుడు నాకు అనారోగ్యం కలిగంది. మేమున్న పరిస్థితులలో బంధువులు స్నేహితులు ఎవరా నా దగ్గరకు రాలేదు. అనాధలుగా కాలము గడిపాము.

వెుడ క్రింద గడడ్ వచ్చి దానికి రంపధము పడింది. వెైద్యానికి డబ్బు లేదు. విశాఖలో రక.జి.హెాచ్ ఆసపత్రిలో చూపించాము. వారు ఆ గాయములో రక్తము చీము ధారగా కారుతా ఉండేది. వెైదయలు పరీకష చేసి గుండెలో కేన్సరు వుంది చీము పపకకటైముకలు రంపధములు ఏరపడి చీము రూపంలో కారిపోతందమ్మా అన్నారు. రెండవ అభిప్రాయంగా అవెరకన్ ఆసపత్రిలో కూడా చూపించాము. ఆ ఆసపత్రి వారు చీము రక్తము పసపసిమన్ను హెైాదరాబాదు పంి పరీకష చేయించారు. వెైద్య పరీకషల పఘలితాలు తెల్పారు. రెండు స�లాలలో చెప్పిన రిపోర్ట అన్ని ఒకే పఘలితాలు తెల్పాయి. కేన్సరు వ్యాదిి అన్నారు. ఎముకల మాల్గు చీముగా వసతుందని ఆపరషను చేయిసేత నాలుగు లేదా 5 లకషల సొమ్ము కావాలి. అయిననా జీవించగలదనే నమ్మకం లేదన్నారు. మా బాధలలో ఓదారుపనిచ్చిన వార లేకపోయారు. అందరూ విడిచిపెటాటరు. నాకు రకత సంబంధులు చాల మంది వున్ననా మాకు ఒక్క పూట భోజనం పెట్టుటకు ముందుకు రాలేదు. పబతకుట దుర్బ�రమని తెలిసాక చాల వేదనతో కుమలి పోయాను. ఏ దికుక తోచలేదు. చిన్న భడడ్లకు తల్లి లేకపోతే ఎలా జీవిస్తారనే బాధతో చాల దిగులుపడి ఏడ్చేదానను. అయ్యో ఎన్నో పూజలు చేసాము. ఏ దేవతలన్నా మాట్లాడగలరా అని ఏడా�ను.

నేను పబతికి పేరు సంపాదించాలన్న ఆశ లేదు గాని, నా బిడ్డలు అనాధలు అయిపోతారన్న వేదన వెంబడించేది. గతంలో ఆస్తి వున్నప్పుడు అందరూ వస్తూ పోతూ వుండే వారంతా నా భడడ్లను చూడగలరా? కనీసం నేను పబతకాలి. అవ్మా అని పిలిసేత నేనున్నాను బాబు అని చెప్పుట్రైనా నేను పబతకాలని చాల ఆశ పడాను. ఎన్నో కషాటలు బాధలు తట్టుకొని పబతక గల్గుట అద్భ�తమే. మాకు సమీపములో ఒక అనాధ ఆపశమము ఉండేది. పెద్దబాబు బటటలన్నీ సర్ది వాడిని అకకడపెట్టి వాడి పోషణ అందరి అనాధలతో జరిగిపోతందని ఆశించి అకకడ పని చేస్తున్న మాస్టుగారిని సంపపదించాను. ""అవ్మా, తల్లి, తండ్రి లేనివారినే చేరచుకోగలము అన్నారు. నేనెలాగు చనిపోతాను తల్లి లేదని పవాసికొని తీసికొండి అన్నాను. ఒప్పుకోలేదు.

2. వెుుదటిగా క్రీస్తును పరిచయము చేసిన విశ్వాసులు కలిశారు :

ఒకరోజు యింటింటికీ కరపపతాలను పంచి పెట్టుచూ క్రీస్తు రక్షకుడు సజీవుడు, మాట్లాడే దేవుడు నమ్మండి. అందరికీ ప్రభువు అని బోదిిస్తూ ప్రార్థిస్తూ కరపపతాలు పంచి పెట్టు యిద్దరు ప్రైస్తవ విశ్వాసులు నా యింటికి వచ్చారు. అపపటికే పుటైటడు దు'ఖములో కుమలి ఏడ్చే స్థితిలోనున్నాను. ఆ పత్రిక అందుకని పపకకన పెటాటను. నా జీవితమే ఎకుకవ బాధగా తోచింది. వారు మర్లా వెనకికవచ్చి అకాక, ఎందుకేడుస్తున్నావు? అని అడిగారు. నా పరిస్థితి చెప్పాను. డాక్ట్ల రిపోరుట చూడండి. కొన్ని నెలలలో మరణించగలవని డాక్టు చెప్పారు. నా భడడ్లకు తల్లి లేకుండా పోతందని ఏడసతున్నానని తెల్పాను.

వారిద్దరూ ఎంతో ప్రేమతో మాట్లాడి క్రీస్తు ప్రభువు మాట్లాడే దేవుడు. సవాస�పర్చివాడు. నీవు ప్రార్థిేసత నీతో మాట్లాడి తగిన జవాబునిస్తారని చెప్పి, మాడు ఆదివారాలు చర్చికి వెళ్ళి ప్రార్థించుకో, పపరభువా, నీవు మాట్లాడే దేవుడవు, బాధలో ఆదుకొనే దేవుడవు, సవాస�పరచే దేవుడవు అని యిద్దరు విశ్వాసులు చెప్పారు. నన్ను పబతికించు, నాతో మాట్లాడు. నిన్నే నవ్ముతాను��. యిా రీతిగా ప్రార్థించుకో అని చెప్పి పపయత్నించి చూడకాక అన్నారు. ఏ దేవుడా మాట్లాడలేదు కదా, నమ్మకంగా క్రీస్తు గార్చి చెప్పారు కదా ! పపయత్నించి చూస్తానని నిరణయించుకున్నాను. ఆదివారం మర్లా వారిద్దరూ వచ్చారు. నన్ను చర్చికి తీసుకొని వెళాిరు. నీ ఏడుప మందిరములో దేవుని దగ్గర ఏడవామన్నారు. తపపక వెళాతనని తలంచినపుడు ఆ యిద్దరు తవ్ముళుి నన్ను మందిరానికి తీసుకొని వెళాిరు. చపపట్లు కొట్టి ఆరాదిించుట చూచాను. ""పపరభువా నా భడడ్లకు తల్లిగా ఉంచు, 2,3 ఆదివారాలు పకమంగా వెళాిను. 3వ ఆదివారం వెళాిను. నీవు నన్ను జ్ఞాపకం చేసికో అని చాల ఏడ్చిి ప్రార్థించి యిల్లు చేరాను. ఆహారం తినలేక పోయేదాన్ని. గొంతు దగ్గర రంపధం దగ్గర చేయి పట్టుకొని జావగా చేసికొని నోటిలో పోసికొనే దాన్ని. టీ యిష్టమయినా పతాగితే రంపధం గుండా కారిపోయేది. చాల నీర్సముగా మారాను.

ఆదివారము మధ్యాహ్నాము మర్లా ఏదైనా నాతో మాట్లాడు. రెండు మాటల్లో ఒక జవాబు కావాలి. నేను పబతకుతానా లేదా? చెపపండి పపరభువా అని ఏడా�ను. గొప్ప సవారం వినిపించింది. కాసత బభయపడాను. ఏమ వింతైన సవారం అని ఆశ్చర్యపే సమయంలో నిర్గమ 15:25 ""కుమారీ నిన్ను సవాస�పరచు యెహె�వాను నేనే�� అని వినిపించింది. ఆ సవారంలో మాట కాగితంపై పవాసేసాను. నేను మాడు వారాలుగా వెళ్ళిన చర్చికి వెళ్ళి పాస్టుగారితో ఆ సవారం వివరాలు తెల్పాను. నాకు గుండెల్లో దడ వచ్చిందన్నాను. నీవు చనిపోవమ్మా, నీవు పబతకుతావు. దేవుడు చెపుతన్నాడని అబభయమచ్చారు. నేనిక క్రీస్తునే నవ్ముతానని భర్తతో అతతగారితో చెప్పాను. నేను చెప్పిన మాట నా భర్త నాతో నీ దేవుడే నా దేవుడు అన్నారు. యిద్దరమా చర్చికి వెళూత నవ్ముకున్నాము.

దేవా, యిరుగు పొరుగువారు పుండు తగగలేదు. యేసును నవ్మావు అంటున్నారయయా, పుండు మానపండి. మాట్లాడండి. నిందలు బభరించ లేనన్నాను. 9 రోజులు ఉపవాసం ఉండు. నా శక్తి బలము యిస్తానన్నారు. 8 రోజులు ఉపవాసం ఉన్నాను. 9వ రోజు వచ్చింది. నీ ఆత్మ నన్ను వదిలి ఉండాలి. నేను అప్పుడే పబతకగలను. నన్ను పబతికించి జీవమస్తావు. నేను నా మోకాళుి నుండి లేవను జవాభవావాలని ఏడా�ను. ఆ రాత్రి ప్రభువు దర్శినముచ్చారు. ఆకాశము సునామ వలై కనిపంచింది. ఆకాశము నాలుగు దికుకలుగా విడిపోగా మధ్యలో దిగి వచ్చారు. సిలువపై రక్తం కారుచూ కనిపంచి ఆ బుటన పవేలితో నా గాయపు రంపధము ముటాటరు. నా గాయము తగిగంచి నీ దగ్గరకు తీసికో అని ఏడా�ను.

రో� గొంతు వద్ద గాయమునకు గుడడ్లు కట్టేదాన్ని. రాపతంతా చీము రక్తం కారది. ఆ రోజు తీయగానే రెండు పురుగులు కనిపంచాయి. నేనింకా పబతకగలనా? చనిపోతే పురుగులు పడతాయంటార. నేను యింత పాపాతయ్మరాలినా? అని ఏడా�ను. వెంటనే గుడడ్లు తీయగా రంపధం లేదు. ఆ చేయి తాకిన మేర ఆ రంపధము స్థానంలో చర్మం రంగు పబ�న్ రంగుగా ఉంటుంది. యేసు నన్ను సవాస�పర్చాడు. నా స్థితిగతి మార్చాడు. భడడ్లను మంచి సాకళ్ళల్లో చదివించాడు. ఇంజనీర్లు అయయాను. వారు పోయిన సొమ్ము సంపాదించుకొని దేవుని సేవ చేయిస్తానని తలంచాను. 2014లో దేవుడు దర్శంచాడు. నా సేవకునిగా ఉండు. మన తలంపులు వేరు. దేవుని తలంపులు వేరు. దేవుడు దర్శించి, నేనే నీ భడను చదివించాను. 1 సంవత్సరం 6నెలలో సేవలో చేరాలన్నారు. నాతోనే సాటిగా మాట్లాడారు. ఎవరు చెప్పినా విననేమో ! నా కుమారునికి చాల ఉద్యోగాలు వచ్చాయి. చాల ప్రాంతాలలో నుండి కాల్్స వచ్చాయి. చాల జీతమస్తానన్నారు. సేవ చేయకపోతే శికష వసతుందని బభయపడాను. పెద్దబాబు ఆర్యన్ జోసపఫ్ ఆయా ప్రాంతాలలో వాక్య పరిచర్య చేస్తున్నాడు. పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు అని జవాభస్తూ బభక్తిగా జీవిస్తున్నాడు. నా భర్త జాన్ గారు గార్డుగా పసక్యూరిటీలో పని చేస్తున్నారు. ఎన్నో యాక్సిడెంట్లు సంబభవించినా ఎముకలు విరిగినా స్వస్థతనిచ్చి బలంగా క్రీస్తును నవ్ముకున్నారు.

దేవుడు నా స్థితిగతులు మార్చాడు. బైబిలు పటయినింగు రెండు సంవత్సరాలు చదివి ఇంజనీరుగా పని మానుకొని దైవసేవలో సంపూరణ సమరపణ చేసికున్నాడు. రెండవబాబు జోనతాను ఇంజనీరుగా ఉద్యోగిగా నున్నాడు. బభయంకర యాక్సిడెంటులో మరణం తప్పించిన దేవుడు సజీవుడు. నేడు కరోనా ఎందరినో చంేపసతుంది. నేను చనిపోతానన్నారు. కాని సజీవుడు మాట్లాడి పబతికించాడు. నన్ను నా కుటుంబాన్ని రక్షించాడు. మీరంతా ఏ సమస్యలో ఉన్నా దేవుని నమ్మండి. దేవుడు గొప్ప దేవుడు. మంచి దేవుడు. ఆయన ప్రేమను నమ్మండి,సేవించండి. మా కుటుంబమ్రుై ప్రార్థించండి. అందరినీ ప్రభువు దీవించు గాక. ఆమెన్.

Photograph from page 101 of Witnesses to the Infinite Love of Christ
పేజీ 101

సాక్ష్యం 16. విగ్రహారాధన నుండి నన్ను నా కుటుంబాన్ని రక్షించి

స్వస్థతనిచ్చి దైవ సేవకు పిలిచి సాక్షిగా నిలిపిన క్రీస్తుకు

స్తుతి మహిమ కలుగును గాక

శ్రీమతి అమృత రెడిడ్

ఫోన్ నెం. 6305734710

"వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిరగను��

- కీర్తన 34:5

1. పరిచయం:

దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మరణం నుండి జీవలోకి దాటించిన దేవునికి స్తుతులు, ఆయన నా జీవితంలో చేసిన అద్భ�త కార్యములు ముఖ్యంగా రక్షణ అనుభవం గురించి మీతో వివరించాలని ఆశిస్తున్నాను.

దానియేలు 4:2 ద్వారా అద్భ�తమైన ఆశ్చర్య కార్యములు దేవుడు నా పట్ల జరిగించారు. ఆయన రాజ్య వ్యాప్తి కొరకు శక్తివంతమైన బభక్తి చేయాలని వేదన నా హృదయంలో ప్రభువే పుట్టించారు. నాలో రగులించిన ఆత్మీయ జావాలను మీలో రగించాలనే ఆ్రేకష అయి ఉన్నది. సాధారణంగా ప్రతి స్రీత జీవితం ఒక కొవొవాత్తి వంటిది ప్రతి దినము ఆమె తన ప్రేమ అనే కొవొవాత్తిని వెలిగిస్తుంది. ఒక వ్యక్తి ఆత్మీయంగా కాంతివంతంగా వెలగాలంటే దేవుని చేతనే వెలిగింపబడాలి. మలినము వంటి శరీరానుసారవెైన మనసు కరిగిపోతా ఉండాలి. కొవొవాత్తిని వెలిగిేసత తాను వెలుగునిస్తూ కరిగిపోతుంది. ఒక కొవొవాత్తి వెలిగితే చాలు అది అనేక కొవొవాతతులను వెలిగిస్తుంది.

ఒక కొవొవాత్తి మరొక కొవొవాత్తిని వెలిగిస్తూ పోతే లకషల కొవొవాతతులు వెలిగించబడతాయి. లైకికంచలేని కాంతి లభిస్తుంది. ఎవరిని కరుణించెదనో వానిని కరుణించెదను, ఎవరి యెడల జాలి చూపుదునో వారి యెడల దయ చూపును. ఇది కరుణించు దేవుని వలననే సాధ్యము.

రోమా 9:15లో వాక్యం నాపట్ల నెరవేరింది. దేవుని బాధలు అపనిందల }భ అనుభవాలు బాగా తెలసు. దేవుడు మనలను సంరక్షించుటకు తన చేయి చాి ఉంచుతాడు. ఓడిపోవు ఘటటముండదు. స్తుతి, మహిమ,ఘనత దేవునికే చెందును గాక. ఆమెన్

నా జీవిత సాక్ష్యం వివరిస్తాను ఆసక్తితో చదువాలని కోరుతున్నాను. నా పేరు అమృత, రాయవరం గ్రామం, వెదురుపాక మడలమునకు చెందిన వ్యక్తిని. నా తల్లిదండ్రులకు నేను మాడవ సంతానము. నా తల్లిదండ్రులు బభయంకరవెైన విగ్రమారాధన చేసేవారు. మా తండ్రి స్థానికులకు రక్షరకులందించుట ్రకమంగా పూజలు చేయుట వల్ల చాలా గొప్ప గురువుగా గౌరవించేవారు. దార ప్రాంతాల నుండి వచ్చి మా నాన్నగారిచ్చే విబూది పూజ వసతువులు తీసుకొని బభక్తి ్రశద్ధలతో గౌరవించేవారు. ఇంటి నిండా విగ్రమారాధనకు చెందిన వసతువులు ఉండేవి. విగ్రహా పూజలలో �నవెై కాలం గడిేపవారం. నా బాల్యంలో నా కాళుి చేతులు సన్నగా ఉండేవి. పెద్ద కడుపు ఉండేది. ఆయాసము ఉండేది, మరణమునకు దగ్గర ఉన్నాని అనుకునేదాన్ని ఆ బలమీనతను మా నాన్న బాగు చేయలేకపోయారు. చాలా ఆసుప్రతులు వెళాిము. మీ పాప ఒక్కతే ఉన్నదా అని అడుగగా ఇంకా ఇద్దరు పాపలఅఉ ఉన్నారని చెపపగా ఈ పాప బ్రతకడం కష్టం ఆశ వదులకోమని చ్పేేెవారు. నిరాశ నిష్ర�హాతో కుమలిపోయే రోజుల్లో కరుణ గల దేవుడు యేసు మమ్ములను వెంటాడి కనిపెడుతున్నాడన్నా విషయం మేము తెలసుకోలేకపోయాము. మేము క్రీస్తును ఆరాదిించకపోయినా ఇంతగా ్రేేమించుటకు మేము ఎంతటివారము.

నేను పిండముగా ఉండగా నీ కన్నులు నన్ను చూచెను నియమంచ బడిన దినములు రాకముందే నా దినములన్ని లి�తములాయెను. నా తల్లి గర్బ�ములోనే దేవుడు నన్ను ఎరిగియున్నాడని తరువాత స్పష్టముగా తెలసుకున్నాను. బలమీనంగా ఉన్న నన్ను అకకకు అపపగించి పని చేసుకునే సమయంలో ఇంటి ఓనరు మీ చెల్లి నా అరుగు మీద ఉండగా చనిపోతే ఎలా అని చెప్పి పంపారు. అకక వీదిి చివర ఉన్న మాసాటరు గారి ఇంటికి తీసుకొని వెళ్ళింది. ఆ మాస్టు గారు ప్రభువును నవ్ముకొని ఆరాదిించేవారు. కుటుంబ ప్రార్థనలు చేసుకునేవారు. పిల్లలకు పాటలు ఇష్టమని పాడేవారు. మారకంతో ఇష్టంగా ఉండేది. మమ్ములను చూచి నా కోసం ప్రార్థన చేస్తామన్నారు. ప్రతి రోజు రమ్మని పిలిచేవారు. క్రీస్తు ప్రేమను కనబరిచేవారు. నాకోసం ప్రార్థించిన రెండు రోజులకే నాలో మారుప కలిగింది. చావు కళ్ నుండి జీవకళ్ వచ్చిందని మా తల్లి గుర్తించింది. గతంలో ఏడసతూ ఆహారం తీసుకునే నేను ఏడుపు మాని ఆహారం తిన్నాను. మేము మాస్టు గారి దగ్గరకు వెళ్ళి ప్రార్థన చేయించుకొనుట ద్వారా మారుప కలగిందని గుర్తించింది. మా అమ్మకు యేసయ్య మీద నమ్మకం కలిగింది. ్రకమంగా నా యెముకలలో జీవం సోసుకొనుట ఆరంభవెైనది. నాకు సంపూరణ స్వస్థత లభించింది.

ఆ రీతిగా క్రీస్తు రోగులకు వెైదయడని జీవమచ్చే జీవాత అని నమ్మాను. పరిశుద్ధ బైబిలు ఆధారంగా నమ్మాను. నన్ను బట్టి నా కుటుంబమంతా క్రీస్తును నవ్మారు. ఎన్నో అవరోదాలు, కట్టుబాట్లు, వ్యతిరకతలను బభరించి మేము ప్రభువునే ఆరాదిిస్తామని నిరణయించుకున్నాము. క్రీస్తులో ఎదుగుటకు ఆరంభించాము. క్రీస్తును సవాంత రక్షకునిగా అంగీకరించాము. మారుమనసు బాపీతస్మం ద్వారా క్రీస్తుకు వార్సులమయయాము. లాజరును బ్రతికించడం దేవుని మహిమ కొరకే అని నవ్మాము. సినిమాలు, షికారుట మానుకున్నాము చాలా పరిశుద్ధంగా జీవించసాగాము. హెైాసాకల్లో అనపర్తిలో ఉండగా �డరుగా నియమంచారు. అపపటి నుండి నాలో బలవెైన కోరిక కలిగింది. క్రీస్తు గురించి తోటి విధ్యారు�లకు చెప్పాలని ఉండేది. టీచరు క్లాసుకు రాని సమయంలో నా రక్షణ గురించి క్రీస్తు �న్నత్యం గురించి వివరించేదాన్ని. చిన్న పిల్లలు చాలా ఆసక్తిగా వినేవారు. హెైాసాకలు 10వ తరగతిలో ప్రథమ ్రశ�ణిలో ఉతీతరణత పొందాను. రోజు ప్రార్థన చేసుకునేదాన్ని లేకపోతే మనసు సరిగా ఉండేది కాదు. ఒకసారి క్రీస్తు సిలువ దర్శినాన్ని స్పష్టంగా చూచాను. చేతులలో, కాళ్ళలో రక్త ధార్లు చూచాక తెలియని ఆనందం పెల్లుబీకింది. అమలాపురంలో ఉజీ�వ సరభలకు మాతల్లి నన్ను తీసుకొని వెళ్ళింది. వేల మంది పాటలు పాడుతా దేవునిని స్తుతించుట చూచి చాలా ఆనందించాను. మా ముందున్న వరసలో ఒక స్రీత మాతో ఈ పాప ప్రభువు కొరకు బలవెైన సేవ చేయగలదని చెప్పారు. అయితే నాలో సేవ చేసే తలంపు లేదు, మా తల్లి ఆ మాటలు నమ్మక సవాంత తలంపులు చెపుతన్నది అని తలంచింది. నన్ను ఉన్నత చదువు చదివించి డాక్టుగా అనేకులకు సేవ చేయాలని కోరుకునేది.

దేవుడు నా తలంపులు మీ తలంపుల వంటివి కాదని పసలవిచ్చారు. దేవుడు చెప్పినట్లు నేను పాస్టు గారిని వివాహం చేసుకున్నాను. ప్రభువు సంకలపం నెరవేర్చారు. దేవుని తలంపు నెరవేరునట్లు ప్రార్థనాపరుడు, అన్ని విషయాల్లో నన్ను అర్థం చేసుకునే భర్త, ప్రేమించే వ్యక్తిగా, నా జీవితంలోకి వచ్చుట దేవుని చితతమని సంతోషించి దేవుని ఘనపరిచాను. ఇద్దరము కలిసి సేవలో పాలుగంటున్నాము. 1997వ సంవత్సరంలో చిన్న పాప పుట్టినపుడు నాకు }పిరి అందేది కాదు వెైద్య పరీకషలు చేయించగా ముకుకలో కాయలు గడడ్లుగా ఏరపడ్డాయి. ఆపరషన్ అవసరమన్నారు. నేను నా భర్త కలిసి కన్నీటితో ప్రార్థన చేసాము. తరువాత పరీకషలు చేయగా గడడ్లు కరిగిపోయాయి ఆపరషన్ అవసరం లేదన్నారు. ఈ అద్భత స్వస్థతను బట్టి దేవుని స్తుతించాము. డాకటర్లు చేయలేనిది నా దేవుడు చేయగలడని నమ్మి స్తుతించి దేవుని సేవలో ముందుకు సాగుచున్నాము. బైబిలు గ్రంథదములో విషయాలు తెలసుకొని అందరితో పంచుకోవాలనే ఆశ ఉండేది. దేవుడు దానిని నెరవేర్చాడు. ఆమెన్

సాక్ష్యం 17. విగ్రహారాధన కుటుంబంలో జన్మించగా నా

బలహీనతలో ఆదుకున్న రక్రైస్తవుల ప్రేమతో విశ్వాసి

నయ్యాను, కుటుంబం వెలి వేసినను ప్రార్థించి

జ్యోతినై రక్షించి సాక్షినయ్యాను.

శ్రీమతి జ్యోతి,

ఫోన్ నెం. 7075121833

క్రీస్తును గార్చిన సాకష్యము మీలో బయలుపర్చబడినందున ఈ సమసత

జా�నములో �శవార్యవంతులైరి

- 1 కొరిందీ� 1:56

1. పరిచయం:

దేవుని నామములో అందరికి వందనములు

నేను హెైాందవ కుటుంబలో జన్మించాను. నా పేరు జ్యోతి. విగ్రహారాధనలో పెరిగాము. మేసును గార్చి మారకవరు తెలుపలేదు. బాల్యం నుండి క్రీస్తును ఎరుగనివారము. నేను విచ�పట్నం సమీపంలో చిన్న గ్రామంలో జన్మించాను. మా నాన్న గారికి 6 మంద ఇసోదరులున్నారు. అందరా ఉమ్మడి కుటుంబంలో జీవిస్తూ ఉండేవారం, మా కుల దేవత నాగ దేవత అందరికి నా అనే పేరు మీద నాగలకీ�, నారాయణ అనే ేపర్లు పెట్టేవారు. నా అసలు పేరు జ్యోతి కాదు. రక్రైస్తవులను సహించేవారు కాదు నాకు మాటలు సరిగా రాలేదు. చాలా నత్తి ఉండేది. నా మాట తీరు చూచి చాలా ఏడిపించేవారు. దానితో పాటు చెవిలో రసి కారది.

ఈ రెండు లోపాల వల్ల నేను చాలా దు:ఖపేదాన్ని. 10వ తరగతి వరకు నాకు స్నేహితులండేవారు కాదు. నా దగ్గర కూడ కూరచునేవారు కాదు. సంచిలో దాది పెట్టుకొని వెనుక బేంచిలో కూరచునేదాన్ని, మా తల్లి అవధులు లేని ప్రేమతో, షరతులులేని ప్రేమతో నన్ను ఆదరించేది. ఎన్నో ఆసుప్రతులలో చికిత్స చేయించనా మారుప రాలేదు. స్వస్థత లేదు, పదవ తరగతి పప్రైవేటులో చదివేదాన్ని. రక్రైస్తవ వ్యకుతలలో క్రీస్తు ప్రేమను చూచాను. నాకు పార�ాలు చెేపప అకక నన్ను ప్రేమించి నా చెవిలో చెడు కడిగి తుడిచేది. ఎందుకంత ్రేేమిస్తున్నారని అడిగాను.

అవ్మా నీవు నా ప్రేమ చూచి ఆశ్చర్యపడుతున్నావు, అయితే నేను నమ్మిన క్రీస్తు ప్రేమ గొప్పది. అది వింటే చాలా ఆశ్చర్యపడతావని క్రీస్తు సువార్త క్రీస్తు ప్రేమ వల్ల ఆసర్తిగా క్రీస్తు పట్ల ఇష్టతను పెంచుకొని చర్చికి వెళుిటకు ఆరంభించాను. అమ్మకు చెపపగా ఇష్టం కలుగలేదు. కుటుంబ సరభయలు బాదిిసతన్రి నా తల్లి చాలా భయపడింది. ఒక నెల ఎవరికి తెలియకుండా చర్చికి వెళ్ళిననా చివరకు అందరా గ్రహించారు. మాలో ఎవరెైనా తపపు చేసేత మధ్యలో నిలబైట్టి అందరూ నిలదీసేవారు. వారంతా నన్ను ప్శ్నంచసాగారు నత్తి వల్ల మాటలు రాలేదు. మన కులం కాదు, మతం కాదు ఎందుకిలా చేస్తున్నావు చర్చికి వెళుిట మన కుటుంబానికి నచ్చిదని నీకు తెలసు కద? అని గద్దించారు. నేను ఏడచుకుంటా ఇంటిలోనికి వెళాిను, మీరు నమ్మకపోయినా నేను మాత్రం క్రీస్తును నవ్ముతానన్నాను. మరొకసారి పిలిచి నీకు చాలా పొగరు అని నిందించారు. బైలుట తీసుకొని కొట్టి చచ్చినా బాధపడ మన్నారు. తల్లి నన్ను పట్టుకొని చాలా ఏడ్చిింది. నా శరీరములో వాతలున్నాయి.

చర్చికి వెళ్ళి పాస్టు గారికి నా దెబ్బలు చూపాను, వారు నాతోపాటు దు:�ంచారు, అవ్మా, నీవు దేవుని ప్రణాళ్ళకలో ఉన్నావు, జగతతు పునాది వేయబడకముందే నీవు ఆయన చిత్తంలో ఉన్నావు అని అన్నారు. నేను యేసు ప్రభువును వదిలిపెట్టిలని ఒక గదిలో బందిించారు. మా అమ్మ యేసును నమ్మినందున ఈ బాధలు చూడలేకపోతున్నాను కిటికి గుండా పలకరించి యేసును వదులకో అని చెపపగా నా యేసును వదులుకోనని చెప్పాను. ఆ గది అంతా చీకటి అయిపోయింది. ఆ రాత్రి అమ్మ లేకుండా గదిలో ప్రార్థన చేశాను. ప్రభువా నాకు బభయంగా ఉంది మీరు రండి అని ప్రార్థించగా ఆ గదిలో చిన్న వెలుతురు ఆవరించింది. నాకు బభయము పోయింది బాగా నిద్దపోయాను. మా అమ్మ కిటికి నుండి పిలిచినా నేను లేవలేదు.

మా తల్లి బాబాయిని పిలిచి గది తలుపులు తాళాలు తీశారు, నన్ను లేపడానికి అమ్మను బాబాయి తిడుతానే ఉన్నారు. యేసు క్రీస్తు కొరకు చనిపోవడానికి సిద్ధపడింది అని చెపపగా అది చాదు మన*్న చంపుతుంది అన్నారు. చెంప మీద గట్టిగా కొటటగా నీర్సంగా ఉన్నందున క్రిం పడిపోయాను. నా బంధువులందరికీ వారి�ంగు ఇచ్చారు. ఎవరు నాతో మాట్లాడకూడదని చెప్పారు. మా తల్లి, ఇద్దరు సోదరులు సంవత్సరం పైగా మాట్లాడలేదు, వేడుకలలో నన్ను ్రతోసివేసేవారు. ఎపుడు దేవుని ప్రేమ తెలసుకుంటారోనని ప్రార్థన చేసేదాన్ని, నా ఇంటికి దగ్గరలో చర్చికి వెళ్ళి ప్రార్థన చేయాలని ఆశించాను. నాకు పేరు మార్చమని చెప్పాను ప్రార్థన చేసి చెప్తాను అన్నారు నా ఇంటివారు మారాకా బాపీతస్మం తీసుకుంటనని చెప్పాను. అందరి రక్షణ కొరకు ప్రార్థించాను. ఆ రాత్రి నా ్ర్రియవెైన దేవుడు తన మధురవెైన సవారంతో పిలిచారు. అవ్మా జ్యోతి అని పిలిచారు. నాకు మనుషులేవరు పేరు పెటటలేదు మాడవ సారి జ్యోతి అని పిలిచారు. నిన్ను నేను అనేకులకు వెలుగుగా ఉండనట్లు దీవిస్తాను అన్నారు. యిర్మయా 1:4 బైబిలులో తీసి చదువుకో అన్నారు. బైబిలు గురించి అవగాహన లేదు, బైబిలు చదివే అనుభవం లేదు దేవుని మాట వెుల్లనిదిగా మధురవెైనది. తలేసత ఉపొపంగిపోయాను.

నాకయితే ఎవరు కనబడలేదు సవారం విన్నానను అని పాస్టు గారితో చెప్పాను. పాస్టుగారు వెంటనే హాల్లెలాయా అని గట్టిగా అరిచారు. నీవు ఎంతో ధనయరాలవు ఎవరు వినని సవారము నీవు విన్నావు నీవు చాలా అదృష్ట వంతురాలివి, దేవుడే నీకు పేరు పెటైటను అన్నారు. యిర్మయావలై నిన్ను ఏరపరచుకున్నారని తెలిపారు. నాకొక పెద్ద బైబిలు ఇచ్చారు, నా కుటుంబ రక్షణ కొరకు చాలా ఏడ్చిి ప్రార్థన చేసేదాన్ని, నేను పరలోకం చేరాకా నా కన్నీరు దాస్తానన్నారు అది నేను చూడాలనే కోరిక ఉందన్నా, నన్ను బాదిించిన బాబాయి తీవ్రవెైన వ్యాదిి కలిగి ఆసుప్రతి పాలయయారు. నాకు ఈ విషయం మా తల్లి చెప్పింది. అమ్మ నన్ను ప్రార్థన చేయమని చెప్పింది. 2 సంవత్సరాల తరువాత మాట్లాడింది, చాలా నందపడాను బాబాయి ఒక వారంలో చనిపోతారని చెప్పింది. నేను నమ్మిన దేవుడు బ్రతికిస్తారని చెప్పాను, వెంటనే బాబాయిని చర్చికి తీసుకొని వెళ్ళి నెల రోజులు ప్రార్థించగా స్వస్థత అభంచింది, ఆ కుటుంబమంతా క్రీస్తును నవ్ముటకు కారణం బాబాయికి స్వస్థత లభంచడం

డాకటర్లు ఒక వారంలో చనిపోతాడన్నారు, వారు ఆశ్చర్యపడు రీతిగా అద్భ�త స్వస్థత ద్వారా ఇద్దరు బాబాయిలు దేవుని పరిచర్యలో ఉన్నారు. నా తవ్ముడు వాయిద్యాలు వాయిస్తున్నాడు. మా బంధువుల పిల్లలు పాటలు పాడుతూ వాయిద్యాలు వాయిస్తూ దేవుని ఘనపరుస్తున్నారు. మేము విజయవాడలో పఫిలదెలిప�య సంఘంలో స్థిరపడ్డాము. మా బాబాయిలు విచ�పట్నంలో సేవ చేస్తున్నారు. నా దెబ్బలు నిందలు గాయాలు సహించుటను బట్టి నా ప్రార్థన కన్నీటిని బట్టి అనేక మందికి వెలుగుగా నన్ను మార్చారు. వెలివేయబడిన నేను అంద}సర నన్ను ప్రత్యేకంగా ్రేేమిస్తున్నారు. నాకున్న నత్తి వల్ల నా మాటలు వినలేరు గనుక నత్తిని తీసేవుని ప్రార్థించాను క్రీస్తును ప్రార్థించిన తరువాత చెవిలో చీము కారుట ఆగి అద్భ�త స్వస్థత పొందాను

నేడు నా సంఘంలో యవనసు�లు నాతో ే్నేహాం చేయుటకాశిస్తున్నారు నా సాక్ష్యం విని ఆశీర్వాదించబడుతున్నారు. ఉదయం 4 గం. నుండి 6 గం వరకు యవనసు�ల కొరకు ప్రార్థిస్తున్నాము. గంటూులో మీటింగు పెటాటము జయకరంగా జరిగాయి, ఒక సోదరి భయస్సి నర్సుతో కలిసి సేవ చేస్తున్నాను దేవుని కొరకు ఎకుకవగా సేవ చేయాలనే ఆశయం ప్రభువే గొప్ప అవకాశాలనిచ్చి నడిపిస్తున్నారు. మా స్వకీయులు బాదిించి నిందించినపడు పాస్టు గారు ఎంతో ఆదరించి ప్రేమతో ఆత్మీయంగా నడింపించగా దేవుడే జ్యోతి అని పేరు పెటాటరు. చీకటిలో ఉన్న నా కుటుంబానికి వెలుగునిచ్చే జ్యోతిగా నన్ను నిలిపారు. నేను నమ్మిన క్రీస్తు గొప్ప దేవుడు సజీవుడు యవవానంలోనే క్రీస్తును నమ్మి అందరూ క్రీస్తును వెంబడించాలని నా ప్రార్థన. ఆమెన్

Photograph from page 109 of Witnesses to the Infinite Love of Christ
పేజీ 109

సాక్ష్యం 18. నిజ దేవుడు క్రీస్తేనని గ్రహించినందున క్రీస్తు దర్శినము

వెుల్లని సవారం విని క్రీస్తు సేవకు అంకితం చేసుకొని

విగ్రహారాధన తగదని చెపూత నిజదేవుని సేవిస్తున్నాను.

శ్రీ నతనియేలు రెడిడ్,

ద్వారపుడి

యేసు క్రీస్తు అందరికి ప్రభువు 1 కొరిందీ� 1:56

1. పరిచయం:

దేవుని నామమునకు మహిమ కలుగును గాక

ప్రియవెైన చదువరులకు శుబభములు, దైవ జా�నము లేదా దివ్య జా�నము ఒక దేవానికి గానీ, ఒక మతానికి గానీ సంబందిించినది కాదు. ఈ జా�నము అంతు లేని ఆకాశము, అంతు లేని అగాధము వంటిది.

జీవవాక్యమునుగార్చినది, ఆదినండి ఏది యండెనో, మేమేది వింటిమో, కన్నులార ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో, అది మీకు తెలియజేయుచున్నాము

1యోహాను 1:1

నేను భారతీయుడనైనందన భీరతీయ గ్రంధాలు గౌరవించి ఎంతో బభక్తి ్రశద్ధలతో హిందా సాంప్రదాయాలను గౌరవిస్తూ మనశావాంతి పొందాలని ఆశించాను. కానీ నా ఆశలన్నీ నిరాశగా మారాయి. బ్రతకు భారమయింది చాలా కృంగిపోయాను, దైవధ్యానం చేస్తూ దేవునికి ఇష్టంగా జీవిస్తున్నానని భావించేవాడిని. అట్టి నిరాశ సమయంలో కుటుంబమంతా మరణించాలని తలంచాము. ఆ సంధర్బ�ంలో దేవుని మాటలు }రట కలిగంచాయి, ప్రభువు కృప ఆకర్శంచింది, ఆయన గురించి వినే అవకాశం కలిగంది. దేవుని మాట వలన మరణకరవెైన తలంపులన్నీ తొలగిపోయాయి. క్రీస్తే నిజ దేవుడని రక్షకుడని అంగీకరించాము.

చావున్రై పటటబడినవారిని నీవు తప్పించుము నాశమునందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా? సావెుతలు 24:11

ఈ సత్య సువార్త తెలియక ఎందరో అసహాయ స్థితిలో ఉంటున్నారు. వారిని రక్షింపవలైనన్న బాధ్యత మా మీద ఉన్నదన్న భారము కలిగ ఉన్నాము నా సాకష్యము విపులంగా వివరించాలని ఆశిస్తున్నాను.

సాకష్య పరిచయము :

నా పేరు తాడి వెంకట్ రెడిడ్ తారుప గొదావరి జిల్లా, అనపర్తి మండలము, కొపపవరం గ్రామంలో జన్మించాను. నా తల్లిదండ్రులకు నేను రెండవ సంతానము నాకు ఒక అకక ఒక తవ్ముడు ఉన్నారు. మేము స్నాతన ధర్మాలు ఆచరించే సంప్రాదాయ కుటంబంలో జీవిస్తూ మాకు ముకోకటి దేవతలున్నారని నమ్మేవారము. దశమతారాలు నవ్ముతా బభక్తి ్రశద్ధలతో పూజలు ్రకమంగా చేస్తూ గడిేపవారము. పురాణ కథలు, బుర్ర కథలు దైవిక సంబంధ కథలు బభక్తి సినిమాలు ఇష్టపేవాడిని. ఈ రీతిగా నా జీవితాన్ని కొనసాగించాను. మా అకకకు 5వ నెలలో మార్చి రోగం ఆరంభవుయింది. ముకుకలో, చెవిలో చీము ప్రవహించేది. రాత్రి వేళ్ల్లో నిద్దపోయేది కాదు. చుట్టు పకకల వారంతా విసుగుగా విమర్శంచేవారు. మా అకక పెద్దగా అయినా ఆ రోగము పోలేదు అకక పరురగత్తి వెళ్ళినపుడు తెచ్చుకునేవారము. యేసు క్రీస్తు గురించి ఎవరు చెప్పినా మేము ఆ కులం కాదు మాకు సంబందిించిన దేవుడు కాదని నిరాకరించాము. చాలా ఆసుప్రతులు తిరిగాము, ఆర్థికంగా చాలా డబ్బులు ఖరచు పెటాటము. సహనం కొలోపయాము, ఆదరణ లేక సమస్యలు చుట్టు ముటాటయి, ఈ స్థితిలో ధాన ధర్మాలు, వ్రతాలు, పూజలు, ప్రత్యేక బభజనలు మరెన్నో సాంప్రదాయ నియమాలు ఆచరించాము. మా అకకకు స్వస్థత రాలేదు. ఒకరోజు మా నాన్న గారు రాయవరం వెళ్ళగా మా మేన మామ గారు నిజవెైన దేవుడు యేసు ప్రభువు అని తెలిపాడు. మందుల రాని స్వస్థత క్రీస్తు ప్రభువు ఇచ్చారని తెలిపి సమీపంలో ప్రార్థనా కూటమకి తీసుకొని వెళాిరు. ముందుగా దేవుని మాటలు ఆలకించు నీకు ఇష్టమయితే అంగీకరించు లేనిచో నీ ప్రయత్నం నీవు చూచుకో అన్నారు.

నన్ను వెదకని వారికి నేను దొరికితిని ఈ వాక్యం ప్రకారం నిజంగానే మేము క్రీస్తును వెదకలేదు గానీ శాంతి సమాధానం కొరకు నియమ నిష్టలు ఆచరించిన మాకు నిరాశలో ఏ దేవుడయితేనేమ చివరిగా యేసు ప్రభువు మందిరము దర్శంచాలనుకున్నాము. కుటుంబమంతా అదే నిరణయానికి ఏకీబభవించాము. ఇక మా జీవితాల్లో నాతన అధ్యాయం తెరువబడింది. యేసు ప్రభువును ద్వేషించే మాకు, ఎవరు చెప్పినా వినిపించుకోని మేము చివరకు ప్రభువును సేవించుటకు నిరణయించుకున్నాము. ఈ ప్రయత్నంలో మా సాంప్రదాయాలు కుటుంబ పరిస్థితులన్నీ గురుతంచుకొని వెంబడించ దలిచాము. మా స్వకీయులు, స్నేహితులు హేాళ్న చేస్తారని సంశయించాము దేవుని సన్నిదిికి వెళుిటకు నిరణయించుకొనగా సంఘసతులంతా చాలా ప్రేమను కనబరిచారు. అపపటి నుండి మాకు చాలా ధైర్యము కలిగింది. ఎంతో శాంతి ప్రశాంతత కలిగ నెమ్మది పొందాము. మా తల్లిదండ్రులు మాడు నెలల్లో క్రీస్తును రక్షకునిగా సీవాకరించి బాప్తిస్మ అనుభవం పొందారు. అపపటిలో నేను ఇంటరులో ప్రవేశించాను. నా హృదయంలో అనేక రకాల ప్రశ్నలండేవి మా పాస్టు గారు యేసు దాసు గారితో కలిసి మాట్లాడినపుడు ముకోకటి దేవతలున్నారు కదా, దశమతారాలున్నాయి కదా క్రీస్తే ఏ్రైక దేవుడని ఎలా చెపుతన్నారండి అని అడిగాను వారు మరణించారు ఈ దినం లేరు అని సమాధానముచ్చాడు. ఆయన చాలా ప్రేమతో వేదాలున్నాయి కదా మనకు ప్రామాణిక గ్రంథాలలో సామ వేదం ఇతర గ్రంథాలలో శ్లోకం తెలిపారు. ప్రజాపతి అయిన దేవుడు మానవుల పాప పరిహారార్థం బూలోకంలో అవతరించి యాజ్ఞవెై మన కొరకు ప్రాయశ్చిితతము చేయబడాలి, మనకు వెాకషం కావాలంటే పరమాతయ్మడు బూమపై అవతరించి ఆయన కార్చిన రక్తము ద్వారా పాపవిముక్తిగావించాలి. పరిశు దు�నిగా జీవించి మరణించినవారు ఎవరెైనా ఉన్నారా అన అడిగారు. ఆ దినాలల్లో బండి శ్రీనివాస్గారు మంచి సత్ బ్రాహ్మాణులు వ్రాసిన గ్రంథదములో ఆ కుమారుడెవరు? అనే పుస్తకమచ్చి చదువుకోమన్నారు. నా మనసులోని ప్రశ్నలకు నా అన్వేషణకు జవాబు లభించింది.

యేసును నమ్మితే నా జన్మ, ఖర్మ పాపముల నుండి విడుదల పొందగలనని నమ్మాను. ఒక దినం కన్నీటితో ప్రార్థించినపుడు ఆశ్చర్యకరవెైన అనుభవం కలిగింది. దేవుని సన్నిదిిలో నా పొరపాట్లు పాపాలన్ని సినిమాలాగ దేవుడు చూపించారు. నా దోషాలు ఒప్పుకొని పశ్చాత్తాపంతో ప్రార్థించాను.

9 మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల, ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను కషవించి సమసత దుర్నీతినండి మనలను పవిత్రులనుగా చేయును. 1యోమాను 1:9

10 అయితే పాపములు కషవించుటకు బూమమీద మనుష్యకుమారునికి అదిికారము కలదని మీరు తెలిసికొనవలైనని వారితో చెప్పెను. మారుక 2:10

క్రీస్తు నన్ను కషవించి చెపపనాశక్యము కానీ శాంతితో ఆనందంతో నన్ను నింపారు. అపపటి నుండి ఆయన గురించి సాకష్యమవావాలని ఆశ కలిగ ఉన్నాను దేవుని కృప వల్ల కొన్ని దర్శినాలు చూడగలిగాను. దేవుని వెుల్లని సవారం విను భాగ్యము పొందాను. ఆయన వాక్యంలో గొప్ప వాగా�నాలన్నీ సవాతంత్రించు కున్నాను. అనుదినం వాక్య ధానం ప్రార్థనలో గడిేపవాడిని. ప్రతి ఆదివారం ్రకమంగా మందిరానికి వెళ�ివాడిని. కానీ నా హృదయంలో ఒక ఆలోచన ఉండేది బాపీతస్మం తీసుకోలేదు 2 సంవత్సరాలు గడిచాయి. డి^్రలో చేరాను తరువాత మారుక 16:16 ప్రకారం నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శికష విదిింపబడును.

వెంటనే పశ్చాత్తాపపడి బాప్తిస్మ అనుభవం కోరి కన్నీటితో ఒప్పుకొని నాకు బాపీతస్మం కావాలని అడిగాను. ప్రభువు బాప్తిస్మ అనుభవం ఇచ్చారు. ప్రభువుతో నడచుట ఆయన సన్నిదిిలో వాక్య ధ్యానం చేస్తూ పరిశుద్ధాత్మను పొంది కృపావరాలను సీవాకరించాను. మందిరానికి 15 కీ.మీ ప్రయాణించి ఆ రాత్రి మందిరంలోనే గడిపి కొన్ని గంటలు వెాకాళ్్లపై గడిేపవాడిని. ఆ సమయంలో క్రీస్తు ప్రేమను ఆనందంతో అనుబభవించేవాడిని. ఆ మహిమలో గొప్ప సాధు సందర్ సింగువలై జీవించాలని కోరవాడిని. నా రక్షకుడు సహాయకుడని నమ్మి దేవుని సవారం వినేవాడిని. గొప్ప సాక్షిగా నిలిపి ధైర్యం ఇచ్చారు. దేవుని మహిమ పర్చి జీవితం జీవించాలని తీవ్ర తపనతో జీవించే వాడిని. నేను ఒక ఉద్యోగ చేస్తూ దేవుని మందిరంలో పని చేయాలని తలంచేవాడిని ప�లు వలై బ్రతకుట క్రీస్తే చావైతే లాబభము అని తలంచేవాడిని. బ్రతకుతాను గాని సేవ చేయనని తలంచేవాడిని. ప్రభువు నాతో మాట్లాడాడు నా కుమారుడా నీవు నా సేవ చేయాలి, నా సేవ కొరకు ప్రతిస్టించుకోవాలన ఇసాటీగా తెలిపారు. నేను సేవ చేయను గానీ సేవకు పూర్తి సహకారం ఇస్తానని తలంచాను. నా ఆలోచనలు తారుమార్యయాయి నేను దేవునికి మహిమకరంగా చేయగలనా? అందరూ సేవకు సహకరిస్తారా అని ఆలోచించాను. ఆది 6:3 ద్వారా మాట్లాడారు నా ఆత్మ ఎల్లపుడు నరులతో వాదించదు అన్నారు. నేను ఒంటరిగా ఉన్నాను నాకు వివాహామయితే భార్య భడడ్లను ఎలా పోషించాలని అడిగాను, దేవుడు జవాభచ్చాడు

మతతయి 6లో నేను మీతో చెప్పునదేమనగాఏమ తిందుమో యేమ ్రతాగు దుమో అని మీ ప్రాణమును గారిచె�నను, ఏమ ధరించుకొందుమో అని మీ దేహామును గారిచె�నను చింతింపకుడి. ఆకాశపక్షులను చూడుడి, అవి వితతవు కోయవు కొట్లలో కూరచుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించు చున్నాడు, మీరు వాటికంటై బహ� ్రశ�షుటలు కారా?

ప్రభువు మాటను దిక్కరించలేక చివరకు ప్రభువు పని చేయదలిచాను. ఈ విధంగా నా తల్లిదండ్రులు నా వివాహం గురించి ఆలోచించేవారు. ప్రార్ధనా పరురాలైన విశ్వాసిని భార్యగా పెద్దలు నిరణయించినారు. 1993 జనవరి 7వ తేది పరిశుద్ధ వివాహం జరిగింది. అనేకుల పరిశుదు�ల ప్రార్థనల ద్వారా ఘనం ఆశీర్వాదకరంగా జరిగింది. ప్రభువు సేవ చేయాలని నా సవాకీయులతో సంప్రదించాను. నా కుటుంబంలో వారంతా బభయపడ్డారు అబభ్యంతరపడ్డారు. దైవజనులు కూడా ప్రార్థించారు, దైవ సేవ చేయుటకు ఇద్దరము సమర్పించు కొనుట దేవుని చిత్తంలో ఆయన ్రేపరపణ వలన సాధ్యమని నవ్మారు. ఆటంకపర్చక దేవుడే నిలబైట్టి వాడుకుంటారని నవ్మారు. మాకు మద్దతునిచ్చి ప్రోత్సహించారు. తరువాత 1994 అకోటబరు 16వ తేది ద్వారపుడిలో మందిరం ఆరాధనా ఆరంభవుయింది. 1995 పఫిబ్రవరిలో కొందరి దైవజనుల చేత సంపూరణ సేవకు అభిషేకించబడిన దీవెనకరమగు సేవ ఆరంభవుయినది.

కొన్ని సంవత్సరాలుగా తాటి ఆకుల పాకలో నివసిస్తూ రకరకాల సమస్యలను ఎదురొకన్నాము. దేవుడే మమ్ములను ఆదరించి నడిపించారు. ఇ్రశాయేలియులను అరణ్యములో పోషించిన దేవుడే మాకు పోషకుడయయాడు. అ్రశయం, ఆదరణ, కోటగా కొండగా ఉన్నారు. ఒక రోజు మా ఇంటి చుట్టు అగ్ని ప్రాకారము ఉన్నట్లు చూపారు.

జకర్యా 2:5 ప్రకారం ప్రభువు వాగా�నం నెరవేర్చారు, ప్రతి దినం దేవునివైపు చూస్తూ పసైకిలుపై ప్రయాణం చేస్తూ ద్వార పూడి పరిసర ప్రాంతాలలో పర్యటిస్తూ సువార్త ప్రకటిస్తూ సాగిపోయాము. ఆత్మల జాలరిగా సేవ కొనసాగించాను. సంఘము విసతరించసాగింది. కొన్ని ప్రతికూల పరిస్థితులను ఎదురొకన్నాము. ప్రేమించేవార ద్వేషించసాగారు, ఎన్నో సార్లు కృంగి నిరాశకు గరకాగ యోేసపుకు తోడైయున్నట్లు నాకు తోడుగా ఉండి నడిపించారు.

మాకు ఇద్దరు కుమార్తెలను ప్రభువు ఇచ్చారు, భడడ్ల చదువుల కొరకు ఆర్థిక సహాయము కొరకు చాలా ్రశమలనెదురొకన్నాము. 500 పఫీజు కొరకు ప్రార్థన చేయసాగాము. అదే రోజు అనయడు మా ప్రార్థనలు కోరి వచ్చి ప్రార్థన ముగించాక 500 రూపాయలు కానుకగా ఇచ్చాడు. దేవుని స్తుతించాము.

కీర్తన 34:10 సింహాపు పిల్లలు లేమ గలవై యండవచ్చు యెహె�వాను నమ్మినవారికి ఏ మేలు కొదువ యండదు. దేవుడు అనేక సార్లు అద్భ�తంగా సహాయపడ్డారు. ఆ రోజుల్లో అద్దె ఇంటిలో ఉండేవారము. 2002 ఎ్ర్రిల్ 8వ తేదిన మందిరము ఇల్లు నిర్మాణములో దేవుడు సహాయపడ్డారు. మందిరములో కొరతలన్నీ తీరాయి, దర్శనము నెరవేరింది. నమ్మకసతులైన విశ్వాసులను సమకూర్చి ప్రభువు పనిలో కొనసాగు కృపనిచ్చారు. నేను నా భార్య సాకటరు మీద వెళుతండగా ప్రమాదమునెదురొకన్నాము. దాతలను కావలి యంచి రక్షించగా ఏ అపాయము జరుగలేదు. 1988లో నలుగురితో ఆరంభించిన పరిచర్య విసతరించింది. సామర్లకోటలో సంఘ స్థాపన చేశాము ఈ విధంగా మా పరిచర్య విసతరించింది. ఒకసారి కారు ప్రమాదములో కూడా తప్పించబడ్డాము. మరణము నుండి తప్పించుట యెహె�వా వశము. ఉపవాస ప్రార్థనలో దేవుని స్తుతించాము. ఆశ్చర్యకరంగా ్రశమలో తప్పించి నడిపించారు. ్రశమ నొందుట వల్ల దేవుని కటటడలను నేరచుకోగలిగాము మా సేవలో అనేక అనుభవాల ద్వారా విలువైన పార�ాలు నేర్పించారు. ద్వారపుడి, సామర్లకోటలో సేవ ఘనంగా కొనసాగుటకు దేవుని అద్భత హాసతము తోడుగా ఉంది. మమ్ములను ఆదుకొని నడిపిస్తున్నాడు. నా కుమార్తె ఉన్నత విద్య చదివిన తరువాత విశ్వాసితో ఘనంగా వివాహం జరిపించాము. మాకు సేవలో సహాకరించుట దేవుని మహా కృపగా భావిస్తున్నాము. సి.ఆర్. రెడిడ్ గారు నా అల్లుడిగా వాక్య పరిచర్యలో పాలుగనుట దేవుని సంకలపము, నా సేవ్రై ప్రార్థించండి. ఆమెన్.

↑ పైకి / Back to top