Chapter 12 of 17

సాక్ష్యాలు 34–36

Photograph from page 211 of Witnesses to the Infinite Love of Christ
పేజీ 211

సాక్ష్యం 34. జపాలు వల్లించే బభక్తిలో నుండి నిజ దేవుని

ఆరాదిించే సంఘమునకు పరిచయం చేసిన నా

రక్షకుడు గొప్ప ఉద్యోగం ఇప్పించి వాక్యం ద్వారా

నడిపించారు.

బ్రదర్ రాజారెడిడ్ గారు,

పెనుమాక, బెంగళూరు,

ఫోన్ నం. 8688132758

16 దేవునియందు బభయబభకుతలుగలవార్లారా, మీరందరు వచ్చి ఆలకించుడి ఆయన నాకొరకు చేసిన కార్యములను నేను విని పించెదను.

కీర్తనలు 66:16

1. పరిచయం: ప్రభువు నామములో శుబభములు, వ్యక్తిగత సాక్ష్యమును మీతో పంచుకొనుటకు దేవుడు సహాయం చేయును గాక. నా పేరు రాజారెడిడ్ మా తల్లిదండ్రులకు నేను 2వ సంతానము ఒక అన్న ఒక తవ్ముడు ఉన్నారు. అందుకు యేసు అతనితోఒకడు క్రొతతగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పు చున్నాననెను. అందుకు నీకొదేముముస్లివాడైన మనుషు�డేలాగు జన్మింపగలడు? రెండవమారు తల్లి గర్బ �మందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగగా యేసు ఇట్లనెనుఒకడు నీటిమాలముగాను ఆత్మమాలము గాను జన్మించితేనేగాని దేవుని రాజ్యములో ప్రవేశింప లేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యోహాను 3:3-5 ఈ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడారు. ఒకరు మారుమనసు పొందినపుడే వాక్యం అర్థమవుతుంది. నా వివరాలు : కర్నూలు జిల్లా నంద్యాలలో జన్మించాను. అమ్మమ్మ గారి ఇంట్లో పెరిగాను. 3వ తరగతి వరకు చదివిన తరువాత నాన్న అమ్మ దగ్గరకు చేరాను. కొన్ని పరిస్థితుల వల్ల మా నాన్న మమ్ములను విడిచిపెట్టి వెళ్ళిపోయారు మా తల్లి కూలిపని చేసి కష్టపడి మమ్ములను పెంచింది. చదువుకొనుటకు మావద్ద సొమ్ము లేదు. మా కుటుంబం రోమన్ కాథదలిక� వివ్వాసమునకు చెందినది. స్థానిక చర్చి ఫాదర్ గారికి మా పరిస్థితి వివరించాము. కొయ్యం గంట అనే }రిలో చదువుకోగలవా అని అడిగారు. బాపీతస్మం తీసుకున్నావా అని అడిగారు తీసుకోలేదన్నాను. నేను బాపీతస్మం తీసుకొని ఆ }రు వెళ్ళ్ల చదువు ఆరంభించాను. చర్మ వ్యాదిి వల్ల బాధపడాను. ఆ పరిస్థితిలో మరొక ప్రాంతానికి పంపారు. మా నాన్న తిరిగి ఇంటికి వచ్చి హాస్టలు వారనుగా పని ప్రారంభించారు. పిల్లల కషాటలను గమనించేవారు. మా }రు కవులారు చేరి 7వ తరతగిలో చేరాను. నంద్యాలలోనే నాన్నకు ఉద్యోగం వచ్చింది. నేను ్రశద్ధగా చదివేవాడిని సాకలులో ప్రథమ స్థానం పొంది అందరి ప్రశంశలు అందుకున్నాను. నాన్నకు ్రతాగుడు వ్యసనము ఆరంభవెై అమ్మను బాదిించేవాడు. చాలా బాధపడాను. బెంగళూరు వెళ్ళ్ల ఉద్యోగం కొరకు చాలా ్రశమంచాను. ఆ సమయంలో కాథదలిక� చర్చికి వెళ్ళి వినయంతో ప్రార్థన చేశాను. దేవా నాకు బెంగళూరులో ఉద్యోగం దయచేయండి లేదంటే మా ప్రాంతం చేర్చండి అని ప్రార్థన చేశాను. మా అన్న ఖరచులకు డబ్బులు పంేపవాడు. చిన్న ఉద్యోగంలో చేరాను. మంచి ఉద్యోగం లభిేసత పాత అలవాట్లు మానేస్తానని ప్రార్థన చేశాను. వెళాంగని చర్చిని దర్శంచుకున్నాను చెన్నైలో ఉద్యోగం వచ్చింది. మర్లా స్నేహితులతో కలిసి ్రతాగుడు ఆరంభవెైనందన దేవునితో చేసిన ప్రమాణం గురతుకు వచ్చి కథదలిక� చర్చి ఫాదర్ దగ్గరకు వెళ్ళి పవ్చాతాప్పడాను. మారుమనసు పొందాను. సాతాను మర్లా నన్ను శోదిించాడు. 10వ తరగతిలో మంచి మారుకలు వచ్చినందున ఇంటరులో లైకకల గ్రాపులో చేరాను. మా ఇంటి పరిస్థితుల వల్ల బాధల వల్ల మామాలు మారుకలు సాదిించాను. లైకకలలో మంచి మారుకలు రాలేదు నా హృదయంలో చాలా వేదనగా ఉండేది. నాతోటి ే్నేహితుడు నాకు దురభ్యాసాలు నేర్పించాడు నా దిగులు మర్చిపోవాలని మర్లా ్రతాగుడు, సిగరెట్లు అలవాటు చేసుకున్నాను అబద్దాలు చెప్పి ఎకుకవ డబ్బులు తీసుకునుట చాలక నాన్న జేబులో డబ్బులు కొట్టేసేవాడిని. రెండవ సంవత్సరంలో సిగరట్ ్రతాగుచుండగా మా అన్నయ్య చాసి చెంప మీద కొట్టి గద్దించాడు. చిన్న ఫాకటరిలో ఉద్యోగం ఆరంభించాను. అపపటికే అన్నయ్య ప్రొేపఫసరుగా స్థిరపడ్డారు. తర్వాత యం.సి.ఎ లో చేరి మంచి ప్రగతి సాదిించాను. పాల అలవాటు ప్రకారం అపుడపుడు తాకగవాడిని. కానీ అపరాధ భావం ఉండేది. కొతత అలవాటు స్రీత లోలుడుగా శోదిించబడాను ఒక ే్నేహితుడు నన్ను కలిసాడు నా వివరాలు అడిగాడు నాకు సమీపంగా అపార్టవెంటులో నివసించేవాడు. అతడు వెళుి ఎ.జి. చర్చికి ఆహావానించాడు. ప్రార్థన ఆరంభించింన పాస్టుగారు నాతో వాక్యం చదివించారు. నీ దుర్గమునకు కావలి కాయుము మార్గములో కావలి యండుము నడుము భగించుకొని బహ� బలముగా ఎదిరించుము. నహ�ము 2:1 దేవుడు మమ్ములను ఎన్నుకున్నాడు దేవుని విధేయత చూపాలని చెప్పారు. మారుమనసు పొందారా? అని అడిగారు, నాతల్లిదండ్రులకు డబ్బులు పంపుతూ జాగ్రతతగా జీవిస్తున్నాను. యోహాను 3వ అధ్యాయం చదవమన్నారు. దేవుని ఉగ్రత అతనిపై నిలచును కుమారునికి విధేయత చూపాలని ఉంది. ఆ వాక్యం నాలో బలంగా పని చేసింది. ఉగ్రత తప్పించుకోవాలని దేవునికి నన్ను నేను సమర్పించుకున్నాను నా హాృదయముతో పాపాలన్నీ ఒప్పుకున్నాను. బైబిలు చదవాలని హెాచ్చరించారు బైబిలు చదువుతా బాపీతస్మముకు సిద్ధపడాను. 3వ తరగతిలో బాపీతస్మము తీసుకున్నాను ఎందుకులే అనుకున్నాను. ఒకనాడు బభకతసింగ� గారి సాక్ష్యం పుస్తకం చదివాను ఆయనను కొందరు క్రొతతగా బోదిస్తున్నారమ అని అడిగారట చిన్న పిల్లలకు బాపీతస్మం గురించి బైబిలులో ఉన్నదా అని అడిగారట. మతతయి 3:15 నీతియావతతు కానివ్ము అన్నారు. క్రీస్తు బాప్తిస్మం 30 సంవత్సరాలలో తీసుకున్నాడు అందరికి మాదిరి చూపాడు. అకోటబరు 14 2007లో బాపీతస్మం తీసుకొని సాకష్యమచ్చాను. క్రీస్తు బాపీతస్మ సమయంలో తెరువబడిన ఆకాశం కనబడింది. కానీ నాకు చెపపనాశక్యము కాని ఆనందం లభించింది. క్రీస్తుతో చనిపోయి తిరి లేచానన్న సంతోషం కలిగింది. అద్భ�త అనుభవం రక్షణనందం పొందాను. చాలా రోజులు ఒక పూట ఉపవాసం ఉన్నాను. దేవుడు అనేక విషయాలు బోదిించసాగారు. మంచి అనుభవంతో కొనసాగించేవాడిని. నీవు చాలా మారావు నీ సాక్ష్యం చెప్పు అన్నారు. నేను బైబిలు పూర్తిగా చదువలేదు హిందువులకు ఎట్లు జవాభవావాలని ప్రారి�ంచాను. అపో 17:29, యోహాను 14:6 లో వాక్యాలు అందించారు. అపో 17:29 29 కాబట్టి మనము దేవుని సంతానవెైయుండి, మనుష్యుల చమతాకర కలపనలవలన మల్చిబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవతవాము పోలి యున్నదని తలంపకూడదు. యోహాను 14:6 6 యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమునుబీ నా ద్వారానే తపప యెవడును తండ్రియెుద్దకు రాడు. ఈ రీతిగా రెండు మాటల సారాంశం వారితో చెపపగా కొందరు కొట్టుటకు లేచారు. మీరు నన్ను ఏమ చేసినా పర్వాలేదు క్రీస్తును నమ్మితే పరలోకం చేరగలరని అని చెప్పాను. ఒకసారి ప్రార్థనలో ప్రభువు మాట్లాడారు. మారుక 13:13 13 నా నామము నిమతతము అందరిచేత మీరు ద్వేషింప బడుదురు అంతమువరకు సహించినవాడే రక్షణ పొందను. ఈ మాటతో కాసత ధైర్యపడాను. మరింత ఆసక్తితో సాకష్యమచ్చుటకు బలపడాను. మనం రెడిడ్ కులం వారము ప్రొటిపసటంట్లు తకుకవ జాతివారు వారిని కలవద్దు అని అన్నారు. నాపై మా తల్లిదండ్రులకు చాడ�లు చెప్పారు. నాకు పిచ్చిపట్టి యేసు క్రీస్తు గురించి మాట్లాడుతున్నాను అన్నారు. నేను బభయపడలేదు, ధైర్యంగా నిలిచాను. నేను రోజు ప్రార్థన చేసి సవాంత సాక్ష్యం వివరించేవాడిని నా విశావాసంలో నాకు ఆనందముండేది. నా దృష్టిలో చెడు చేసే వారి యెడల కీర్తన 37:1 చెడడ్వారిని చూచి వ్యసనపడకుము, దుషాకర్యము చేయువారిని చూచి మత్సరపడకుము. ఈ మాటలో నా సవాభావమును సరి చేసి నా వెైఖరి మార్చుకున్నాను. ఎటువంటి వారితో కలిసినా ప్రేమతో ఉండాలని గ్రహించుకున్నాను. వివాహానుభవం : నా దృకపథంలో రక్షణ పొందిన వనితతో వివాహా కోరుకున్నాను నేను ఎవరినీ తృణీకరించలేదు. నాకు నచ్చినందన 10 మంది సంబంధాలు దారమయయాయి. మా నాన్నకు బాధ కలిగంది. మీరు వెళ్ళి చూడండి నేను తాళ్ళ కడతాను అన్నాను. నీవు రా అని తీసురకళాిరు. అవ్మాయితో మాట్లాడమన్నారు. నేను 3వ తరగతిలో బాప్తిస్మం తీసుకున్నాను అంటే నవివాంది. క్రీస్తును నమ్మింది గనుక 45 నిమషాలు మాట్లాడాము. ప్రార్థన చేసి సమాధానమేసత వివాహం చేసుకుంటనని చెప్పాను. 12 దేవుడు తన చితతప్రకారవెైన సంకలపమునుబట్టి మనలను ముందుగా నిరణయించి, ఆయన యందు సావాస�్యముగా ఏరపరచెను. ఆయన తన చితాతను సారముగా చేసిన నిరణయముచొపపున సమస్తకార్యములను జరిగించుచున్నాడు. ఎ్రేఫసి 1:12 ఈ మాట ద్వారా దేవుడు జవాభచ్చాడని నమ్మాను. ప్రార్థన చేసుకున్నాను. మరొకసారి వాక్యంతో మాట్లాడారు. 17 మరియు ఆయన వచ్చి దార్సు�లైన మీకును సమీపసు�లైన వారికిని సమాధాన సువార్తను ప్రకటించెను. ఎ్రేఫసి 2:17 నా కొరకు వివాహం సిద్ధపరిచాడని అర్థమయింది. నేను ఆమెకు ఫోను చేయగా నాకు సమయం కావాలని చెప్పింది. లాకా 8:48లో అందుకాయన కుమారీ, నీ విశ్వాసము నిన్ను సవాస�పరిచెను సమాధానము గలదానిపొమ్ము అని పసలవిచె�ను. లాకా 10:42 మరియ ఉతతమవెైనదానిని ఏరపరచుకొ నెను, అది ఆమె యెుద్దనుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. ఆమె పేరు మేరి గనుక ఆ వాక్యం ద్వారా ఆమె వివాహామునకు సిద్ధపడింది. అందరి సమ్మతితో 2008లో ప్రధానము చేసుకున్నాము. �న్ 14వ తేది వివాహం జరిగింది. కొన్ని ఘర�ణలు జరిగాయి దేవుడే వాటిని స్థిరపరిచాడు నా కృప నీకు చాలను. 2 కొరిందీ� 12:9 వాక్యం ద్వారా ఆదరణ లభించింది. మా అన్న సింగపూర్లో రక్షణ పొందాడు. అన్న దగ్గర హెాబ్రోను వాళుి రోజు వచ్చి హెాచ్చరిస్తున్నారు ఏమ చేయాలని అడిగాడు. వాక్యం ద్వారా మాట్లాడాను. పఫిలి 3:16 ఇపపటివరకు లభించిన దానిన బట్టి ్రకమంగా నడుచుకుందము. మా వివాహం తరువాత ్రకమంగా ప్రార్థన చేసుకునేవారము. వాక్యం ద్వారా ప్రతి అనుభవంలో దేవుడు నడిపించేవారు. మారుక సువార్తలో చాలా విషయాలు దేవుడు నేర్పించారు. మారుక 1:17 మనుషులను పట్టు జాలరులనుగా చేస్తాను అన్నాడు. 2 వారాలలో అవెరకా వెళాిను. విమాన్రాశయంలో ఇద్దరు వచ్చి సహాయపడ్డారు ఒక్కరిని అడిగితే ఇద్దరు వచ్చారు. తరువాత రోజు ఆదివారం నా భార్య హె�టలు వారితో సంప్రదించింది. చర్చికి రమ్మని ఒకరు ఆహావానించారు. ఆశ గల ప్రాణమును తృప్తిపరచువాడని ఆశ్చర్యపడాను. లాకా 51:50 ఆయనకు బభపడువారి మీద ఆయన కనికరము తరతరము లండును. వెుుదటి రోజు హెాబ్రోను సరభలో కోషిగారు ప్రసంగించారు. దేవుని విడిచిపెట్టాదని నేరచుకున్నాను. అకకడ నేను సాకష్యము చెపపగా కొందరు ఆసక్తితో విన్నారు. సంతోషించారు. ఆ తరువాత బెంగళూరు వచ్చాము. యాత్ మీటింగులో నా సాకష్యము పంచుకున్నాను. 50 మంది యవవానసు�ల మధ్య గొప్పగా పరిచర్య చేయు ధన్యత పొందాను. ప్రతి పనిని నేరచుకొని చేసేవాడిని. సంఘం కొరకు సరెైన స�లం కావాలని ప్రార్థన చేసాను కీర్తన 132:3యాకోబుయెకక బలిషు�నికి వ్రెుకుకబడిచేపసను. ఎట్లనగా యెహె�వాకు నేనొక స�లము చూచువరకు యాకోబుయెకక బలిషు�నికి ఒక నివాసస�లము నేను చూచువరకు నా నివాసస్థానవెైన గుడారములో నేను ప్రవేశింపను నేను పరండు మంచముమీది ్రకకను నా కన్నులకు నిద్ద రానియ్యను నా కన్ను రెపపలకు కునికిపాటు రానియ్యననెను. ఈ మాట ద్వారా దేవుడు మాట్లాడారు. అవెరకాలో పొందిన సొమ్ము దేవునికి ఇస్తానని వెుకుకకున్నాను. ఈ విషయం స్థానిక సేవకులతో సంప్రదించి ప్రార్థన అవసరత అడిగాను. కీర్తన 63:2 ద్వారా జవాడిచ్చారు. నీ బలమును నీ ప్రభావమును చూడవలైనని పరిశుద్ధాలయమందు నే నెంతో ఆశతో నీతట్టు కని పెట్టియున్నాను. వాక్యమును బట్టి నేను నిరణయించుకొనగా డబ్బు చాలలేదు, ఉ్రదేకములో నిరణయించానా అని యోచించాను. యెహె�వా ఇ్రశాయే�యులనుగార్చి మోషేకు ఇచ్చిన కటటడల ప్రకారముగాను ఆయన తీర్చిన తీరుపల ప్రకారముగాను జరుపుకొనుటకు నీవు జాగ్రతతపడిన యెడల నీవు వృది�పొందుదువు, ధైర్యము తెచ్చుకొని బలముగా ఉండుము, బభయపడకుము దిగులుపడకుము. ఇదిగో నేను నా కష్టస్థితిలోనే ప్రయాసపడి యెహె�వా మందిరము కొరకు రెండులకషల మణుగుల బంగారమును పదికోట్ల మణుగుల వెండిని తాచ శక్యముకానంత విస్తారవెైన యితతడిని యినుమును సమకూర్చియున్నాను, వానులను రాళ్్లను కూర్చియంచితిని, నీవు ఇంకను సంపాదించుదువుగాక. 1దిన 22:13 దేవుడే వాక్యం ద్వారా నన్ను బలపర్చారు. బభయపడకు దిగులుపడకు అన్నారు మరొక సహె�దరుడు సేవ కొరకు కొంత సొమ్ము ఇస్తాను అన్నాడు. మాలోనే కొందరు ఈవిషయం తెలసుకొని నీవు సంపాదించినదంతా దేవునికివవాడ వెందుకు? అన్నారు. సాతాను నిరాశ కలిగస్తాడు. మంచి పనికు పూనుకుంటే దగ్గర వారి ద్వారా సేవకుల ద్వారా శోధన ఎదురయింది. మరొసారి ఆలోచించండి హెాబ్రోను పరిస్థితులు సరిలేవు కదా అన్నారు. 2 దిన 20:15 యెహోవా పసలవిచ్చునదేమనగా ఈ గొప్ప పసైన్య సమాహామునకు బభయపడకుడి, జడియకుడి ఈ యుద్ధము మీరు కాదు. దేవుడే జరిగించును. నా సమస్యను దేవుడే పరిషకరిస్తాడని నెమ్మది పొందాను. తరువాత రిజిస్టు ఆపఫీసుకు చేరాము. నీవు ఇస్తున్నది దేవునికే బభయపడకు అని ప్రభువు చెప్పారు అనుకున్న రీతిగా స�లము రిజిస్టు అయిపోయింది. అందరము ప్రార్థన చేసి ఎవరి ఇంటికి వాళ్ళము వెళ్ళిపోయాము. ప్రాజైకుట పూర్తిచేయు ధన్యత ఇచ్చారు. యెహోవా షమ్మా మందిరము దారం అవుతుందని తలంచి హె�రబు చర్చికి ్రకమంగా వెళుతన్నాము. తరువాత ఇల్లు మారాము ఇల్లు అద్దెకు తీసుకుని సువార్త కూడికలు జరిగించాము. సంఘ బాధ్యతలు నిర్వామంచు కృప దేవుడు ఇచ్చారు. ఆపీసు పనిపై ఆ్రేసటలియా వెళాిను. అకకడ దైవ సేవకులతో పరిచయం ఏరపడింది. ఆనందకరవెైన సహావాసం అకకడ తెలుగు వారి సహావాసంలో మంచిగా గడిపాము. చివరకు హెైాదరాబాదు చేరాము. దైవాసులు వాక్య పరిచర్య కొరకు వస్తూనే ఉంటారు. అనేక ప్రాంతాలలో సాక్షులుగా మమ్ములను వాడుకున్నారు. నామాకార్థ జీవితంలో 3వ యేట తెలియని వయసులో బాప్తిస్మము తీసుకొని బైబిలు చదివే ఆసక్తి లేక బైబిలులో గొప్ప నిధులను గురించి రుచి చూచి తెలసుకోలేని వయసులో నన్ను క్రీస్తు ప్రేమించి స్నేహితుల ద్వారా క్రీస్తును ప్రేమించి గొప్ప సాక్షులుగా ఉన్న సంఘమునకు పరిచయం చేసిన విశ్వాసులకు కృతజ్ఞతలు తెలుపుచున్నాను. ప్రార్థనా, వాక్యము, సహావాసము ప్రాముఖ్యత ద్వారా వాక్యానుసారంగా జీవించుట రక్షణనుభవమచ్చి ప్రభువే నేర్పించారు. సంఘ నిర్మాణమునకు నన్ను నా కుటుంబాన్ని వాడుకున్నారు. ప్రతి చోట సాక్షిగా నిలిపారు. నేను నమ్మిన క్రీస్తు స్తుతికి పాత్రుడు, ఆయనకే మహిమ కలుగును గాక. ఆమెన్

Photograph from page 219 of Witnesses to the Infinite Love of Christ
పేజీ 219

సాక్ష్యం 35. క్రీస్తే సజీవుడుగా నా జీవితంలో నిరూపించుకొని

ఉన్నత విద్య కన్నా సేవించుట భాగ్యమని నేర్పించి ఆత్మల

సంపాదన నేర్పిన క్రీస్తుకే స్తుతి కలుగును గాక

బ్రదర్ ఎలైజా హె�లి స్పిరిట్ గారు,

బుయనర్సిస్ టీవ్,

ఫోన్ నం. 9704588818 ఎండిన చెట్టు విక సించనట్లును చేయువాడననియు బూమయందండు

సకలవెైన చెట్లకు తెలియబడును. యెహె�వానగు నేను ఈ మాట

పసలవిచ్చితిని, నేనే దాని నెరవేరర్చిదను. కీర్తనలు 66:16

1. పరిచయం: ప్రభువు నామమునకు సోత్రతము కలుగును గాక. దేవుని ్రేేణతో సాకష్యము మీతో వివరించు భాగ్యమ్రుై దేవుని స్తుతిస్తున్నాను. 1990 అకోటబరు 7వ తేది జన్మించాను. తల్లి గర్బ�ములో ఉండగానే నేను నిన్ను నిరూపించాను అన్న దేవుని వాగా�నమును బట్టి నన్ను సేవకు పిలిచారని నమ్మిక మా తల్లిదండ్రులకు ఇద్దరము సంతానము నేను మా అకక. అకకకు వివాహావెై హెైాదరాబాదులో స్థిరపడ్డారు. వారికి ఇద్దరు సంతానము వారు ఉద్యోగాలు చేస్తున్నారు. నా పేరు ముర�ధర్ క్రీస్తును విశ్వాసించాక క్రీస్తును విశ్వాసించాక నా పేరు ఎలైజా హె�లి స్పిరిట్గా మారింది. మా నాన్నగారు గవర్నవెంట్ ఉద్యోగిగా పఘుడ్ కారోపరషన్లో పని చేశారు. తణుకులో ఉండగా యల్.్ర. జి చదివాను. తరువాత నాన్నగారికి హెైాదరాబాదు బది� అయినందున అకకడికి చేరాము. 7వ తరగతి వరకు హెైాదరాబాదులోనే చదువుకున్నాను తెలుగు సరిగాగ రాదు. హిందీి చదువుట వ్రాయుట బాగా తెలసు. అనిన�� మతాల పట్ల గౌరవము ఉండేది. స్నేహితుల ద్వారా అన్ని మతాల గురించి అవగాహాణ ఉండేది. మా కుటుంబంలో అన్ని దేవుళ్ళతో పాటు క్రీస్తు ఒక దేవుడని నమ్మేవారు. జాతకాలు, వాస్తులు నవ్మేవారము. మారెకటు దగ్గర కాథదలిక� చర్చికి వెళ్ళి కొవొవాత్తి వెలిగించి కానుకలు వేసేవారము. హిందా దేవాలయాలలో పూజలో పాలుగని ఎగిరి గంట కొటైటవాడిని. చర్చిలో వాక్యం వినుట ఒకసారి సంబభవించింది. చిన్నపపటి నుండి దేవునికి చిన్న ప్రార్థన చేసుకునేవాడిని. పరీకషలు పెటటకుండా చూడండి, హె�వ్ వరుక చూడకుండా చేయండి దేవా అని ప్రార్థించేవాడిని. మాఅకక నేను కలిసి సాకలుకు వెళ�ివారము. దైవిక సినిమాలు ఇష్టంగా చాసేవాడిని. రాసాయ వసతువులను ధరించే సాధువులను గౌరవించేవాడిని. అన్నింటిలో దేవుడున్నాడని బాగా నమ్మేవాడిని. గుడిచుట్టు ప్రదర్శినలు చేసేవాడిని. 8వతరగతి నుండి పాలకొల్లులో చదువుకున్నాను. లాథరను చర్చికి వెళుిట అలవాటు చేసుకున్నాను. క్రీస్తును రక్షకునిగా అంగీకరించాను. సినిమాలు కూడా చూసేవాడిని కానీ చర్చికి సరాలానికి వెళ�ివాడిని. సినిమాలు చూచుట మాని బభక్తితో జీవించసాగాను, బాపీతస్మం తీసుకోదలిచాను. ఇంట్లో సమ్మతించలేదు. మా బంధువులు యల్.ఇ.యపఫ్ చర్చికి ఆహావానించారు. నా యవవాన జీవితంలో పరిశుద్ధంగా జీవించాలని నిరణయించుకున్నాను. నా శోధనలు మామాలుగా ఎదురయేయవి. ఇక పాపం చేయకుండా పరిశుద్ధంగా జీవించాలని ప్రార్థించేవాడిని అమ్మమ్మ వారి ఇంటికి వెళ్ళినపుడు యవనసు�లు సిగరట్ ్రతాగుచుండగా నేను అడిగి ఒకటి ్రతాగాను చాలా అశాంతికి గురయయాను. దేవుడు నాకు కనిసించాలని ప్రార్థన చేసుకునేవాడిని. ్రతితవాం గురించి తెలసుకోవాలనే తపన కలిగింది. నేను ఇంటరు చదివే రోజుల్లో ఒకరి ఇంట్లో సంపూరణ రాత్రి ప్రార్థన నిర్వాహించగా నన్ను ఆహావానించారు. నేను కూడా వారితో ఏకీబభవించగా పరిశుద్ధాత్మ వరాల్రై ప్రార్థించుటకారంభించారు. నాకు కూడా ఆ వరాలు కావాలని దేవుని అడిగాను. నేను పరిశుద్ధాత్మను పొందిన తరువాత కొర్నలి వలై బాపీతస్మం పొందాను. అన్య భాషలు మాట్లాడసాగాను. బైబిలు చదువుట ఆరంభించాను. నా సందేమాలను గురించి పెద్దలను అడిగాను. తండ్రి, కుమార్, పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కర అని చెప్పారు. ఒక వృదు�రాలిని అడుగగా నీవే బైబిలు చదువుకో దేవుడు బయలు పరుస్తాడు అని పసలవిచ్చింది. మా ఇంటి పకకన పాల్ రాజ్ అంకుల్ గారు నా ప్రశ్నలకు సమాధానాలు చ్పెేెవారు. దేవుడు కనిపించాలని ప్రార్థించాను ఆ రోజు కోటి రెట్ల కాంతితో గది నిండింది. ఒక వ్యకి ఆకారం కనిపించింది. నావైపు ఒకొకకక అడుగు సమీపించగా తల నొకుకకొని వెదడు }గసాగింది. ప్రభువా నన్ను సమీపించకు నా దగ్గరకు వేసత నేను మరణిస్తాను అని తెలుపగా దర్శినం ఆగింది. యేసు నిజ దేవుడని బలంగా నమ్మాను. దేవుడు శక్తిమంతుడని గ్రహించాను. నాకు కొన్ని కలలు వచ్చేవి రెండవ రాకడ దృశ్యాలు కనిపించేవి. ముర�ధర్ అనే పేరుతో పిలుపు వినిపించింది. ఆకాశం నుండి వెలుగు కనిపించి సవారం వినిపించింది. కలలో ప్రభువా నేను నీ సేవ చేస్తాను అని ప్రార్థించేవాడిని. కలలో దైవజనులు నన్ను అభిసేకించుట చూచాను. ఒకసారి టై�ఫాయిడ్ వచ్చినపుడు }పిరి ఆడలేదు చాలా బభయపడాను ఆటోలో ఆసుప్రతి తీసుకొని వెళాిరు. అపుడు నాకు జ్ఞాపకం వచ్చింది. నేను చనిపోతే పరలోకం వెళాతను. గానీ నేను ప్రభువు కొరకు చేయలేదని బాధపడాను. నాకు పఫిట్్స వచ్చాయి, వాంతులు తీవ్రవెై సిరియస్ అయింది. 5 రోజులు �.సి.యు లో ఉన్నాను. 15 రోజులు ఆసుప్రతిలో ఉన్నాను. ఆ తరువాత ఇంజనీరింగు పూర్తి చేసాను. నా తీరా�నాలు మర్చిపోయాను. నేను చేసిన తపపుగా భావించాను. నా ఇంటి పరిస్థితి మారింది. అప్పులు వడ�డ్ల బాధ ఎకుకవైంది. అశాంతిగా ఉండేవారము. అప్పు ఇచ్చిన వాళుి నన్ను బాదిించేవారు. మరణిేసత మంచిది అనిపించేది. నక్సలైటులో చేరాలనే ఆలోచనలు వచ్చేవి. 2009 అకోటబరు 18లో బాపీతస్మం తీసుకున్నాను మా బంధువు డేవిడ్ రాజు గారు సేవలో ఉండగా నన్ను వారి ఇంటిలో చేరచుకున్నారు. నన్ను అభిషేకించమని దేవుడు వారితో చెప్పాడంటా చేతబడి ప్రభావం నాపై ఉన్నదని తెలిపారు నాకొరకు ప్రార్థన చేశారు. నన్ను అభిషేకించాలనుకున్నారు. 2010 మార్చి నెలలో 20 మంది పాస్టర్లు నన్ను సేవ కొరకు అభిషేకించారు. నా జీవితం మారింది, నాలో బలహీనత పోయింది. దేవుని కృప వల్ల వాక్యం చదివినపుడు బాగా అర్థమయింది. వేదిక ఎకిక సాక్ష్యం చెప్పుట కొనసాగించాను. యవవానసు�ల మీటింగుకు ఆహావానించేవారు దీపిక అకకగారు ఫోను చేసి ఆహావానించేవారు. కిశోర్ అబ్రహాం గారి సందేశాల ద్వారా ఆత్మీయంగా బభక్తిలో ఎదిగాను. నేను కూడ సందేశాలు చ్పెేెవాడిని. దేవుడు నన్ను పిలవాలి అని తలంచేవాడిని. దేవుని సేవ ఎలా చేయాలని ఒక బభకుతని సందేశాలు బాగా వినేవాడిని. ఆత్మీయంగా బలపడాలి, నాయకుని సలహాలు తీసుకోవాలని తలంచాను. నా ే్నేహితుడు జీవగారితో సంప్రదించేవాడిని. నా బంధువుతో కలిసి రాజమండ్రి దహించు అగి� థామస్ గారి మీటింగులకు వెళాిను. 50 రోజులు మీటింగుల ద్వారా ప్రార్థనలో గడిపాను. ఆఖరి రోజు ప్రభువు నాతో మాట్లాడారు. నాకు సాచ కావాలని దేవుని అడిగాను. ఏ దైవజనుని కింద సేవ చేయాలో తెలుపండి అని ప్రార్థించాను. థామస్ గారు ప్రవచనం చెప్పాడు నిన్ను దేవుడు వాడుకుంటాడు బాబు అన్నారు. ఇంటిలో ఆర్థిక ఇబ్బందులండేవి. ఉద్యోగములో చేరాను అనకన్నీ వసతులు కలిపంచారు. మంచి జీవితం జీవించసాగాను. ఇంటర్నెట్ ప్ఫీగా ఉండేది. కింగ�్స టైంపుల్కి వెళ�ివాడిని నా జీతం 12 వేలు. పని తకుకవ ఉండేది. సుఖంగా జీవించసాగాను. 214 జనవరి 24 తేదిన నీవు దేవుని సేవ చేఆయలని దైవజనుడు పిలిచారు. ఆలోచించి వెాకరించి ప్రార్థించాను చీ చితతము బయలుపరచు దేవా అడిగాను.

యెహెాజేకలు 17:24 ఆధారంగా దేవుడు సమసతము మారుప చేయగలడని తెలిపాడు. యెహె�వానగు నేను ఘనవెైన చెట్టును నీచమైనదిగాను, నీచమైన చెట్టును ఘనవెైనదిగాను చేయువాడను అని పసలవిచ్చారు. ఇది దేవుని నుండి వచ్చిందని నమ్మాను. దేవుని కొరకు ఉ ద్యోగం మానేస్తానని ే్నేహినితో తెలిపాను మర్లా గిద్యోను వలై సాచన అడిగాను. వెాటరు పసైకిలు మాత్రమే తడవాలి అని అడిగాను చుట్టు తడిగా ఉంది వెాటరు పసైకిలు తడువలేదు.

టి.విలో సందేశాలు వినేవాడిని. భాసల వరం గురించి పుస్తకములు చదివేవాడిని. భాసల వరం పొందాను. 2013లో నా పేరు ఎలైజా హె�లిస్పిరిట్ గా మార్చారు. పరిశుద్ధాత్మ పనివాడని అలా ఉంచాను. 2014 నుండి 2021 వరకు సేవలోనే ఉన్నాను. దేవునిపై ఆధారపడి జీవిస్తున్నాను. జయపాల్గారి మీటింగులో సహాయపడాను. నా ే్నేహితుడు చెన్నై రమ్మన్నాడు. దేవుని చిత్తం తెలియదు ప్రార్థన చేస్తూ రెైలేవా సేటషను వెళాిను. ఎకకడికి వెళాిలి అని ప్రార్థన చేసాను. అకక వాళుి హెైాదరాబాదులో కనిపెడుతున్నారు. వెంటనే మ్రదాస్ బయలు దేరాను. అకకబావకు, తల్లిదం�్రడులకు సందేశం పంపాను. నేను దేవుని సేవకు వెళుతన్నాను వేర పని చేయను అని తెలిపాను. 2014 �లై 3 వ తేది మ్రదాస్ వెళాిను. చర్చిలో ఉండమన్నారు. శుక్ర్వారం ప్రార్థనలో కలిసాను. ఆదివారం కలుద్దామన్నారు. అమ్మ బాధపడుతుందని అకక సందేశం పంింది. అకకతో బాగానే ఉన్నాని తెలిపాను. నాన్న మరణించాడనే వారత వినగా కలవరపడాను. నన్ను బభయపెటాటలని అబద్ధమాడారు. నేను మంచి దైవజనునితో ఉన్నానని తెలిపాను. సంతోషించారు. 3 సంవత్సరాలు సహాయం చేస్తూ తరీప�దు పొందాను.

2017లో తిరిగి వచ్చేసాను. ఆధ్యాత్మిక విషయాలు నేరచుకున్నాను. చర్చి ఆరంభించమని ప్రోత్సహించారు. వ్యకిగతంగా అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్త చేయగా దేవుడు వాడుకుంటున్నాడు. దైవజనులు వివాహం చేసుకోమన్నారు. సంఘం ఆరంభించాలని ప్రార్థించాను. పెద్దలతో సంప్రదించగా ప్రార్థించమన్నారు. ఒక దైవజనుని కుమార్తెతో వివాహం 2019 పసపెటంబరులో 18వ తేదిన ఘనంగా జరిగింది. కొన్ని ప్రవచనాలు నెరవేరాయి. కట్నం తీసుకోలేదు దేవుడు నాకు ఏది తకుకవ చేయలేదు. నేను నా భార్య ఇంటిలో చర్చి ఆరంభించాను. జిసస్ రక్రైస్ట వాయిస్ చర్చి అనే పేరు పెటాటను. నాతన ఆత్మలను సంపాదించాలి. సువార్త బోదిించాలనే భారంతో కొనసాగుతున్నాను. యాటాబ్ ద్వారా సేవ చేస్తున్నాను. ఏ సమర్థతలేని నన్ను దేవుడు వాడుకుంటుంన్నాడని నమ్మాను. 7 సంవత్సరాలుగా సేవలో ఎదుగుతా విశావాసంతో ముందుకు సాగిపోతున్నాను. క్రీస్తును మహిమ పరుస్తూన్నాము. మా సేవ కొరకు ప్రార్థించండి. ఆమెన్

Photograph from page 224 of Witnesses to the Infinite Love of Christ
పేజీ 224

సాక్ష్యం 36. అనయల కుటుంబంలో జన్మించాను. మా తల్లి

క్రీస్తును నమ్మి బభక్తిలో పెంచి మరణించగా మర్లా

హిందువుగా మారిననా క్రీస్తు వెదకి రక్షించి సాఓఇగా

ఆత్మల జాలరిగా దీవిచారు.

బ్రదర్ ముత్యాల రావు గారు,

హెైాదరాబాదు,

ఫోన్ నం. 9246806056

మనము కట్టుటకు పూనుకొందము రండని చెప్పి ఈ మంచి కార్యము

చేయుట్రై బలము తెచ్చుకొనిరి. నెహెావయా 2:18

1. పరిచయం: ప్రభువు నామములో మీకు శుబభములు నా సాక్ష్యం వివరించుటకు అవకాశమచ్చిన దేవునికి సరభయలకకు కృతజ్ఞతలు. ఎంతో గొప్ప రక్షణ ఇచ్చి సాక్షిగా నిలిపిన రక్షకునికి స్తుతి మహిమ కలుగును గాక. నా పేరు కొనగాల ముత్యాల రావు. మాతల్లిదండ్రులు సత్యనారాయణ మరియు తీలావతి గార్లు. అనయలుగా ఉండేవారము. ఆంద్ధరపదేశ్లో మామడి కుదురు మండలంలో ఒక చిన్న గ్రామం. నాన్న ఎకుకవ కాలం జీవించలేదు. మా తల్లి తెలిసిన వారి ద్వారా సువార్త విని రక్షణ పొందారు. మంచి విశ్వాసిగా జీవిస్తూ ్రకమంగా ప్రార్థించుకునేవారు. మాకు ప్రార్థన చేయడం నేరాపరు. నా తల్లి సాకష్యము చాలా గొప్ప ఉంది. ప్రతి ఆదివారం మమ్ములను ఆరాధనకు తీసుకొని వెళ�ివారు. అనుకోని రీతిగా మా తల్లి 1997 జనవరి 17 తేది ప్రభువునందు నిద్రించారు. ఆమె అనేకులకు దేవుని గురించి తెలిపి ఆత్మల జాలరిగా జీవించింది. ఆమె లేని లోటు తీర్చలేనిది. నాకు ఇద్దరు అకకలు ఒక సోదరుడు ఉన్నారు. నేను మా అకక దేవుని తెలసుకొని సేవలో ఉన్నాము. ఒక సోదరి, సోదరుడు దేవుని తెలసుకోలేదు. నేను 1997లో పెద్దకక ఇంటికి వెళాిను అకకడ నాకు వివాహం జరిగింది. నా భార్య పేరు వీరవేణి, అకకడ నుండి 2000లో హెైాదరాబాదు చేరాను. అకకడ దేవుని సేవకునితో పరిచయం ఏరపడింది. బాల్యంలో తల్లిద్వారా క్రీస్తు ప్రేమలో పెంచబడాను గానీ సరెైన సహావాసం లేక ప్రోత్సవించవారు లేక హిందా పద్ధతిలోనే వివాహం జరిగింది. కానీ ప్రభువు ప్రేమ నన్ను వెంబడించింది. చాల్లారిన స్థితి నుండి రపరభువు లేవనెతాతరు. దేవుని సేవకుల సందేశాల ద్వారా వాక్యం విని దేవునిని తెలసుకొని రక్షణనుభవం పొందాము. 2006లో మార్చి 14వ తేది బాపీతస్మం పొందాము. సేవకుని ద్వారా గృహా కూడికలలో పాలుగని ఆత్మీయంగా మేలు పొందాను. ప్రభువు దీవించగా 2008లో స�లము కొన్నాము. గృహా నిర్మాణములో దేవుడు సహాయపడ్డారు ఆశీర్వాదించగా దేవుని స్తుతించాము.

యెహె�వా ఆశీర్వాదం �శవార్యమచ్చును అనే మాట నెరవేరింది. 2009వ సంవత్సరంలో క్రీస్తు �శవార్యం ప్రతి అవసరం తీరచును అనే వాగా�నం నెరవేరింది. మేమున్న ప్రాంతంలో ఒక చర్చి నిరి�ంచుకోగలిగాము. నేను సేవలో సేవకునితో పాటు తిరుగుతా ఆయా ప్రాంతాలలో సాక్ష్యం చెప్పుట వాక్యంలో లోతైన అనుభవాలు పొందగలిగాను. మాలో కొందరిని వాక్య పరిచర్యలో తరీప�దునిచ్చి విదేశాలలో పరిచర్య కొర్రై సేవకునితో పాటు ఎన్నికలేని విద్య లేని నన్ను ఎన్నుకున్నారు. అది దేవుని చితతముగా భావించి స�త్ ఆప్ఫీకా ప్రాంతంలో ఉన్న తెలుగు వారు ఇంట్లీషులో నుండి ఆయా భాషలోకి దరు�మా చేయుటకు దేవుడు వాడుకునేవారు. విమాన ప్రయాణాలలో దేవుడు సహాయపడ్డారు. దేవునికి కృతజ్ఞతలు చెల్లించాను. నెనొక మషనరీగా సేవకునితో మరొక ే్నేహితుైన భాను గారితో నవీన్ కాంత్ గారిని మా కొరకు నిలబైటాటరు. ఏమ రాకపోయినా దేవుని చితతములో దేవుడు వాడుకోగలడని స్థిరంగా నమ్మి విశ్వాసముతో ముందుకు వెళాిము. మాకు ఇంగ్లీషు మాట్లాడుట రాదు ఆ కాగితాలు పూర్తి చేసే ఇమగ్గషన్ పద్ధతి మాకు రాదు ఆ రోజు అది లేకుండా దేవుడు సహాయం చేశాడు. అడడుగా వచ్చు ఎతతుపల్లాలన్ని దేవుడే సరి చేసి సహాయము చేసారు. 2013లో మేము విదేశాలు వెళ్లాలన్నా ఆలోచన లేదు. పాస్పోరుట్రై ప్రోత్సహించారు. బహిరంగ సేవలో దేవుని సేవకుని వెంబడిసేత అత్యదిిక దీవెన పొందాను. 2016లో దైవ సేవకుని అకాల మరణము మమ్ములను కృగదీసింది. మహారాష్రట ప్రాంతం భనుమార్తి గారితో వెళ్ళగా మారుమాల ప్రాంతానికి కారులో వెళుతండగా నక్సలైట్లని అనుమానించి చంప�చారు. వెంటనే స్థానిక రక్రైస్తవుడు దేవుని సేవకులమని చెపపగా విడుదల చేశారు. వనసతలిపురంలో సురష్ పాస్టుగారు బలపర్చిన సంఘసతులతో నిరీకషణ సువార్త సంఘసతులు క్రీస్తు ఎరుగని ప్రజలకు సువార్త అందించుట, కరప్రతాలు, బైబిళుి అందించేవారు. నెనొక కాపరిగా సేవ చేస్తున్నాను. మారుమాల ప్రాంతానికి వెళ్ళి సేవ చేస్తున్నాను. విశాఖపట్నం దగ్గర నర్సీపట్నం కు 150 కి.మీ. దారంలో ఒక చిన్న సంఘము ఆరంభిచాము. కొంత మంది బాపీతస్మం కొరకు సిద్ధపడ్డారు. నా భార్య నాకు సహకారిగా ఉంటుంది. నా సేవ కొరకు భడడ్ల కొరకు జ్ఞాపకం చేసుకోండి. రక్షణ లేనివారు ఇంకా కొందరు ఉన్నారు మా సవాకీయుల రక్షణ భారము నాపై ఉంది. నాన్నగారి మరణ సమయంలో నేను లేను అమ్మ మరణించగా విశ్వాసిగా ఉన్ననా దహనం చేయబడింది. కానీ నాన్న మరణం తరువాత రక్రైస్త పద్ధతిలో సమాదిి చేయబడింది. అందరు సమ్మతించారు. ఆత్మీయంగా సంతృప్తి చెంది దేవుని ఘనపర్చాము. అందరూ పూజలు చేయువార సమాదిికి సమ్మతించారు. నాన్న గారి సమాదిి వెుుదటి అనుభవంగా సాక్షిగా ఉన్నారు. కొన్ని రోజులుగా మా గ్రామంలోకి వచ్చి పలకరించేవారు. మీటింగు సిద్ధపరిచాను. మారుమనసు పొందిన నాన్న పరలోకం చేరునన్న విశావాసంతో ఉన్నాను. జైకర్యాలో మురికి వస్త్రములు తీసి ప్రశసత వస్త్రములు ఇచ్చుట గురించి తెలియచేశారు. నా జీవితంలో లైకికంచలేని మేలులు దేవుడు చేశారు. పాప భయస్సి చదువుతుంది. బాబు ఇంజనీరింగు చదువుతున్నాడు. బభయంకర విగ్రమారాధన నుండి క్రీస్తును నమ్మి ఆయనను వెంబడిస్తున్నాము. అనేక ఆత్మలను సంపాదించాలనే ఆసక్తి ఉంది మా సేవ కొరకు ప్రార్థించండి, ఈ సాక్ష్యం ద్వారా ఆత్మీయ మేలు పొందాలని ప్రార్థిస్తున్నాను. ఆమెన్

↑ పైకి / Back to top