Chapter 2 of 17

సాక్ష్యాలు 3–5

Photograph from page 24 of Witnesses to the Infinite Love of Christ
పేజీ 24

సాక్ష్యం 3. దైవ బభక్తి గల తల్లిదండ్రుల పెంపకములో

క్రీస్తును సేవించు వెళ్కువలను పొందిననా

క్రీస్తే దర్శించి సేవకు పిలిచి దీవించారు.

బ్రదర్ ఇవ్మానుయేలు

ఫోన్ నెం. 94407 11133 ""నాకు వెుు�పెట్టుము నీకు ఉతతరముచ్చెిదను. నీవు గ్రహించలేని గాడిడవెైన

సంగతులను తెలియజేపసదను�� - 2 యిర్మయా 33:3 పరిచయం:

ప్రభువు నామమునకు స్తుతి మహిమ కలుగును గాక.

నా పేరు ఇమ్మానుయేల్ జయరాజ్ బభక్తి కలిగిన కుటుంబంలో జన్మించాను. మేము 6 మంది సంతానము మేము అందరము జన్మించక పూర్వామే నేను నా ఇంటివారు యెహె�వాను సేవించెదమని నిబంధన చేసుకున్నారని నా తల్లిదండ్రుల ద్వారా తెలిసింది. నిష్టతో బభయబభకుతలతో మమ్ములను పెంచారు. రోజు ఉదయం సాయంత్రం కుటుంబ ప్రార్థనలు జరికగవి. కనీసం 3 పాటలు పాడుకునేవారము. నాన్నగారు వాక్యం చదివి చ్పెేెవారు. అందరము ప్రార్థించిన తరువాత నాన్నగారు ఆఖరి ప్రార్థన చేసి ముగించేవారము. ప్రతి కూడికకు బైబిలు పఠనము ఉపవాస ప్రార్థనలకు అందరము 8 మందిమ కలిసి జరుపు కునేవారము. మేము వెళుి మందిరము దారంగా ఉండేది. 3 కి.మీ నడిచేవారము. కొన్ని సార్లు జటాక బండిలో వెళ�ివారము. తిరిగి రాగానే మర్లా కుటుంబ ప్రార్థన ఉండేది. వ్యక్తిగత ప్రార్థన వాక్య ్రకమము పాటించే వారము. మా ఇంటికి తరచూ దైవజనులు వస్తూండేవారు. వారు సామాన్యంగా అడికగ ప్రశ్నలేమనగా బాబు మీరు మారుమనసు పొందారా అని అడికగవారు పొరపాటన లేదని చెేపత కూర్చోిబైట్టి బైబిలు పార�ాలు చ్పెేెవారు. పొందాము అని చెేపత ఎలా పొందావు అని అడికగవారు. 2వ తరగతిలోనే పొందినందుకు తల్లిదండ్రులు అభినందించేవారు. వేశ్యలైనా దేవుని రాజ్యంలో ప్రవేశించవచ్చు గానీ వేషధారులు ప్రవేశించుట దుర్లభవుని దైవజనుడు చెప్పాడు నా హాృదయానికి తాకింది. శ్రతువు నాకు పదే పదే గురతుకు చేయగా బాధ కలికగది. క్ర్నూలకు మందిరానికి వెళ�ివారము అకకడ దైవజనులు అందరిని మారుమనసు పొందారా అని అడికగవాడు. నా పకకన యం.ఎ చదివిన వ్యక్తి కూరచున్నాడు ఆయనను అడుగగా లేదన్నాడు. అరె నీకు సిగ్గు లేదా చిన్నవాడు చిన్నపుడే మారుమనసు పొందాడు అని చూచావా అన్నాడు. నా మనసులో గలిభలి లేచింది. అందరికి అబద్ధం చెప్పి మోసం చేస్తున్నానన్న భావనతో నిద్ద లేని రాత్రులు గడిపాను. 1979 మే 3వ తేది 3 గంటల ప్రాంతంలో 8వ తరగతి చదువుతున్నాను నరకమే నా గతి అని తలంచగా గోడపై వాక్యం కనిపించింది.

ఇపుపైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దు'�ంచుచు మన'పూర్వాకముగా తిరిగి నాయెుద్దకు రండి. ఇదే యెహె�వా వాకుక

మీ దేవుడైన యెహె�వా కరుణావాత్సల్యములుగల వాడును, శాంత మార్తియు అత్యంతకృపగలవాడునైయుండి, తాను చేయనుదే�శించిన కీడును చేయక పశ్చాత్తాప్పడును గనుక మీ వస్రతములను కాక మీ హాృదయ ములను చింపుకొని ఆయనతట్టు తిరుగుడి. యోవేలు 2:12-14.

ఒకవేళ్ ఆయన మనససు త్రిపపుకొని పశ్చాత్తాపపడి మీ దేవుడైన యెహె�వాకు తగిన నైవేద్యమును పానారపణమును మీకు దీవెనగా అనుగ్రహించును— అనుగ్రహింపడని యెవడు చెపపగలడు?

నా ప్రశ్నలకు జవాబు లభించింది. అదే నా రక్షణ అనుభవ దినము 1982 సం��లో హెాబ్రోను యవవానసు�ల కూడికలో బాప్తిస్మం గురించి తెలిపారు. అది దేవుని సంకలపమన్నారు. 1982లో బాపీతస్మం పొంది సాకష్యమచ్చాను.

నీవు కుడికి గానీ యెడమకు గానీ తొలగరాదు. యెహె�షువ 1:7 ఇది వాగా�నామా? ఆజ్ఞనా? అని ప్శ్నంచాను. మా తల్లిదండ్రులు పదవి విరమణ తరువాత సంపూరణంగా సేవ చేయు సమయంలో వారు ఎదురొకనే నిందలు అవమానాలు బాధలు అన్నీ వారితో సన్నిహితంగా ఉంటా గమనించాను. ఇంటరులో మర్లా అదే వాగా�నం నాకు వచ్చింది. ఆ దినాల్లో గంతకల్లులో నివసించేవారము. నా పేరు ఉద్యోగ ప్రయత్నాల్లో అనంతపురంలో నమోదు చేయవలసి వచ్చింది. ఆ రాత్రి మందిరంలో పండుకొనదలిచాను. నన్ను చూచి చాలా ఆనందంతో ఆహావానించి ఈ దినం సాకష్యమవావాలన్నారు.

యిర్మయా 6:16 మార్గములలో నిలిచి చూడుడి మీ ప్రాణములకు విశ్రాంతి కలుగును నా ్రశ�షటవెైన వాగా�న్రంై వందనాలు అని ప్రార్థించి వారి తల్లిదండ్రులు తోబుట్టువులు పోవు మారగంలో నడిపించమని ప్రార్థించారు.

డి^్రలో మమ్ములను పిలిచినవాడు నమ్మదగినవాడు. ఆ వాగా�నం మర్లా వచ్చింది. యిర్మయా 1:20 వారు నీపై యుద్ధం చేయుదురు గానీ విజయం పొందజాలరు.

5వ వచనంలో బాలుడను శక్తి చాలదని అనవద్దు. నిన్ను ఏరపరచుకున్నాను అని చెప్పారు. డి^్ర ఆఖరి సంవత్సరం వేర ప్రాంతంలో ఉ ండి చదువవలసి వచ్చింది. విద్యారు�లు గ్రాపులుగా సేవ చేస్తూ అందరు కలిసి సంతోషించేవారు యాకోబు 3:1 మీలో అనేకులు బోధకులు కాకుండుడి. అని చెప్పాను.

నాకన్నా తెలివిగా బోధకుడిగా ఉండనవసరము లేదు. సాక్షిగా ఉండు అన్నాడు నీ నోరు బాగుగా తెరువు నింపుతానన్నారు కదా నేను బాలుడనవద్దు అని జ్ఞాపకం చేశారు. ఆరంబభంలో సాక్ష్యం చెప్పుట తరువాత వాక్యం చెప్పుట నేరాపరు. భ.ఎ.లో 87 % వచ్చింది. యం.ఎ ఎంట్రన్్స రాశాను. నాన్న గారికి బది� అయింది. మందవర్ర అ్రడస్ పోస్టువెున్కు ఇచ్చాను. యంఎలో సీటు రాగా నేను హెైాదరాబాదు వెళాిను. చేరవలసిన సమయం అయిపోయింది. భ.ఇడి కాలేజిలో సీటు వచ్చింది. తర్లుబాడులో చేరాను. ఇల్లు చేరాను. తర్లుబాడులో గురితంపు లేదన్నారు. దేవుడిలా అడడుపడితే సేవకు రావాలని ఆలోచన ఉందా? అనిపించింది. �.టి.�లో చేరి ఉద్యోగం చేయాలని కోరాను. నేను బాగా ఆటలు ఆడేవాడిని. ఫాదరుతో మాట్లాడాను బోర్డు వెంబరుతో మాట్లాడతాను నీకు సీటువసతుందన్నారు. పసలైక�ట అయయాను

పొంది కగటు లోపలకు

పఫీజు కట్టి పసలైకుట కావాలి. స్నేహితుల ద్వారా డబ్బు

పంపారు. నాకు చెప్పిన ఫాదర్ నీ సీటు వేర వాళ్ళకు ఇచ్చామన్నారు.

చాలా నిరాత్సాహాపడాను. వెంటనే నా వాగా�నం జ్ఞాపకం వచ్చింది.

కుడికి గానీ యెడమకు గానీ తొలగకుడి అనే మాటను బట్టి

ఆలోచించాను. నా ే్నేహితుడు కనిపించి నీకు ఉద్యోగం వచ్చిందన్నాడు

గతంలో వెుడికల్ రిపప్రజైంటివ్ పోసుటకు అప్లై చేసి సహాయపడ్డాడు.

నేను డి^్ర పూర్తి చేశాను మగిలినవారు అర�త కలిగి లేరు. లోపల

ఉన్న అతను ముస్లిం మా ఇంటివారందరి గురించి అడిగాడు. మా

ఇంటివారంతా రక్రైస్తవులమే అని చెప్పాను. నీ కుటుంబీకులంతా

ఆశీర్వాదించబడినవారు అన్నాడు. వారు మంచి ఉద్యోగం ఎన్నుకున్నారు

దేవుని సేవ తకుకవ అనుకున్నావా? అని అడిగాడు. నేను లేచి

వెళ్ళిపోదలిచాను. నీకంటై ముందు ఉన్నవారు ఉన్నారు అన్నాడు. 10

రోజులలో ఉతతరం పంపుతాను అన్నాడు. ఇకకడ కాదు వేర ప్రాంతంలో రికవెండు చేస్తానన్నారు. మీరు నాకు ఉద్యోగం ఇవావాలనుకుంటే ఇవవాండి వేరది అవసరం లేదన్నాను. ఇంటికి వచ్చాను. దేవునికి ప్రార్థన చేశాను. నేను దేవుని సేవ చేయుట నీ చితతమా అని అడిగాను.

నీవు నా సేవకుడవు నేను నిన్ను ఏరపరచుకొని యున్నాను అన్నాడు.

నాకు బైబిలులో ఆ వాక్యం కనబడాలని ఆశించాను.

హాగగయిలో నా సేవకుడవైన జెుబా�బేలు నేను నిన్ను ఏరపరచుకొని యున్నాను అని తెలిపాడు. 1989వ సంవత్సరంలో సంపూరణంగా సమర్పించుకున్నాను

నీవు నీ దేవుడైన యెహె�వాకు ప్రతిషి�త జనము, నీ దేవుడైన యెహె�వా బూమమీదనన్న సమసత జనములకంటై నిన్ను ఎకుకవగా ఎంచి, నిన్ను తనకు సవాకీయజనముగా ఏరపరచుకొనెను. దివాతి 7:6

ఆ రోజు వాగా�నాలు నాతండ్రి సంఘంలో నేనే వ్రాయుట పరిపాటి. దివతఇ 7:6 వాగా�నం నాకు వేసత నేను నిన్ను వెంబడిస్తానని తీర్మానించు కున్నాను.

అన్ని వాగా�నాలు అందరు తీసుకున్నారు. నేను కోరిన వాక్యం రెండు సార్లు వ్రాయలేదు. దేవుని చిత్తంలో అదే కార్డు నా చేతికి చేరింది. దేవుని వాక్యం గ్రహించుటకు దేవుని సంకలపమని నమ్మాను. కానీ నా అవసరతలు ఎవరు తీర్చగలరనే ఆలోచన ఉంది. నేను సంఘంలో వాయిద్యాలు వాయించేవాడిని 1990 జనవరిలో యవవానసు�ల కూడికకు యడ్వర్డ్ విలియవ్్స గారు వచ్చారు. ఆయన రిబాక జీవితం వివరించాడు. రిబాక ఒక పరాయి మనిషితో ఎలా వెళాతనన్నది. లాబను ఎలియాజరు మాట్లాడు కొనుచుండగా విన్నది. నా జయమాని ధనవంతుడు పశు సంపద బంగారం కలిగినవాడు అతనికి ఒక్కడే కుమారుడు అని వివరిస్తాడు. పరలోకంలో తండ్రికి కుమారుడు ఉన్నాడు ఈ కుమారునితో వెళాతవా అని ప్శ్నంచాడు. వెంటనే ఆపఫీసు వద్ద చేరి చిన్న ప్రార్థన చేసుకున్నాను. ఇవ్మానుయేలు అని పిలిచి నీవు మీ బావగారి సేవలో 15 రోజులు చేయమన్నారు. హెాబ్రోనులో 15 సంవత్సరాలు గడిపాను. నన్ను నలుగగొట్టి సేవలో స్థిరపరిచారు. నా వివాహం ఆశ్చర్యకరంగా జరిగింది. నా దగ్గర చిల్లిగవవా లేదు. పఫిబ్రవరిలో వివాహం కుదిరింది. నేను సేవ చేసే సంఘంలో వారికి ఆర్థిక స్థితి లేదు. నీవే పిలిచావు నీవే చేయాలన్నాను.

వివాహం ఘనంగా జరిగింది. ఖరచులు పోగా 60 వేలు మగిలాయి. ప్రభువు నా విషయంలో బుుజువు చేసుకున్నారు. బోధన్లో సరెైన వసతులు లేవు తెలంగాణలో బభజరంగ� వాళ్ళ ప్రభావం ఎకుకవ ఇంటింటి సువార్త చేశాము. చిన్న పషడ్ ఉండేది అది నిండిపోయింది. కూరచునే స�లం ఉండేది కాదు వారిని కూర్చోిబైటటడానికి మందిరం కొరకు ప్రార్థించాము.

జైకర్యా 8:15 ఈ కాలమున యెరూషలేమునకును యాదావారికిని మేలు చేయ నుదే�శించుచున్నాను గనుక బభయపడకుడి.

పసైన్యములకు అదిిపతియగు యెహె�వా పసలవిచ్చునదేమనగా పసైన్యములకు అదిిపతియగు యెహె�వా మందిరమును కట్టుట్రై దాని పునాదివేసిన దినమున ప్రవక్తల నోటపలకబడిన మాటలు ఈ కాలమున వినువార్లారా, ధైర్యము తెచ్చుకొనుడి.

మందిరమునకు పునాది వేసి ఆరంభించమని దేవుడే తెలుపారని తోచింది. 30�60 ప్లాను గీయించాను. 15 నుండి 20 లకషలు కావాలి, పునాది రాయి వేసి భోజనాలు ఏరాపటు చేయాలి.

నేను హెాబ్రోను ఆపఫీసులో పని చేయు వేళ్ల్లో మేస్రీతలండేవారు. అతను మేస్రీతగా మేము పనివారిగా పని చేసాము. 2 సంవత్సరాలలో చర్చి నిర్మాణం పూరతయింది. దేవుని వాక్యం జ్ఞాపకమునకు వచ్చింది. నీ నోరు బాగా తెరువుము

నాకు వెుు��పెట్టుము నేను నీకు ఉతతరముచ్చెిదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గాడిడవెైన సంగతులను నీకు తెలియజేతను.

యిర్మయా 33:3

ఆ విధంగా మా అవసరాల లిస్టు రాసి అందరము ప్రార్థించేవారము.

స్లాబ్ వేయుటకు 3 లకషల 50 వేలు అవసరమున్నది. మాకు సమీపంలో ఉన్న ఒక వ్యక్తి 13 లకషలలో దశమ భాగం 1లకష 30 వేలు ఇచ్చాడు. ఇద్దరు నర్సులు 7, 8 లకషలు రాగా దశమ భాగం ఇచ్చారు. ఎన్నడు దశమ భాగం ఇవవాని వ్యక్తి ఒక లకష దశమ భాగం ఇచ్చాడు. లిపుట మషన్ చేసే వ్యక్తి వచ్చాడు నేను ఇస్తాను అన్నాడు. ఒక వ్యక్తి 8500 ఇవవాండి 30 మందికి భోజనం పెటాటలన్నాడు సర 6500 ఇవవాండి అన్నాడు. రెండవ వ్యక్తి వచ్చి 5 వేల 500 లకు ఒప్పుకొని ఒక్క పూట భోజనం చాలన్నాడు. భోజనం పెటటనవసరం లేకుండా దేవుడే సహాయం చేసారు. ఎన్నో పనులు చేసుకోవాలి. మంచి భోజనం చేసి తృప్తిపరిచాను. చివరకు 8 వేలు ఇవవాగా చాలా కృతజ్ఞతతో నమస్కరించి వెళాిరు. ఇసక విషయం అవసరం వచ్చింది. చర్చి పెద్దాయన సహకారంతో కలైక్టు నుండి ఉతతరాలు అందుకున్నాము. మాకు ట్రాక్టు అవసరమయింది మా మందిరానికి వచ్చే వ్యక్తికి ట్రాక్టు ఉంది. డిజిల్ పోయించి ట్రాక్టు ఇచ్చాడు ఇసక చాలా చవుక ధరకు వచ్చింది. వెుుతతం 25 లకషలు ఖరచు అయింది. మందిరం బోధన్లో నిరి�ంచాము.

ఏ కలప ఉచితంగా కావాలంటే ఏమ అడుగగలము? టేకు కర్ర వాడాము అన్ని మంచి కావాలిటీ కొనేవారము. ప్రతిచోట అద్భ�తంగా మాకు సహాయం చేసారు. చర్చి ప్రతిష్ట సమయంలో ముఖయలు వచ్చారు. పఫిలిపపుగారు అడిగారు. కడపకు నన్ను బది� చేశారు. స�లం కొరకు 4 వేలు వాడాము, 60 వేలకు పైగా దేవుడిచ్చారు. అకకడ చర్చి నిర్మాణం తరువాత విజయవాడ బది� చేశారు. ఆత్మీయవెైన మందిరం కటటబడు బాధ్యత మాకుంది. నా కుటుంబ జీవితంలో మంచి సహకారిగా మంచి విశ్వాసిని ప్రభువిచ్చారు. వెుుదటి కుమారుడు పుట్టినపుడు మా నాన్నగారు దేవునికి నిబంధన చేసిన రీతిగా బాబును సేవ కొరకు ప్రతిష్టించుకున్నాను. నాకొక కుమార్తె కావాలని అడిగాను. నా ప్రార్థన ఆలకించి కుమార్తెను ఇచ్చాడు. చెల్లితలపై ఉంచి సేవ చేయాలని ప్రార్థించాడు. ఆశ్చర్యపడ్డాము. మరొక బాబును కూడా మాకిచ్చారు. మోషే అని పేరు పెటాటము. మేము మా బిడ్డలు దేవుని సేవలో కొనసాగునట్లు మా కొరకు ప్రార్థన చేయండి.

దేవుడు మమ్మును దీవించును గాక. ఆమెన్

Photograph from page 31 of Witnesses to the Infinite Love of Christ
పేజీ 31

సాక్ష్యం 4. క్రీస్తును ద్వేషించిన నన్ను నా భార్య బభక్తితో చేసిన 7

వారాల ఉపవాస ప్రార్థనలు నన్ను క్రీస్తులో రక్షణ భాగ్యము

పొందు కృపనివవాగా నేడు క్రీస్తు సాక్షిగా సేవిస్తున్నాను

బ్రదర్ ప�లు సి.హెాచ్. (శ్రీ సుబ్బారెడిడ్గారు)

గంటూు ఆరాధనకరత పరిచర్యలు

ఫోన్ నెం. 9704058771 ""నిశ్చయముగా ఆయన మన రోగములను బభరించెను. మన వ్యసనములను

సహించెను�� - యెషయా 56:4

ప్రభువును ప్రియరక్షకుడైన యేసు పరిచయం: నామములో అందరికి వందనములు.నా పేరు పాల్గా మారింది. గతంలో సుబ్బారెడిడ్. మేము నివసించిన పగామము పపకాశము జిల్లా పరుచారు మండలం, పగామము కొతతపల్లి గనక అకకడే చదువుకొన్నాను. తర్వాత గంటూులో స్థిరపడ్డాము. బాల్యంలో చాల అల్లరిగా జీవించాను. చాల బభయసతుడిగా నేనుండే వాడిని. 10వ తరగతి వరకు చదివాను. గంటూు వచ్చాక రరైస్ మల్లులో ఉద్యోగము వచ్చింది. తర్వాత పెద్ద మల్లుకు మార్చారు. ట�ను జీవితంలో గుండాలంటారని బభయంతో జీవించేవాడిని. ఆ తర్వాత దగ్గరగా నన్న లింగంగుటట పాలైము అని పేరున్న }రిలో వివాహాము చేసికొన్నాను. మా తల్లిదండ్రులు మా దేవుళ్ళకు పవెుకుకబడి చేసిన పపకారము మా పెళ్ళి బటటలతోనే తిరప్తికి వెళాిలన్నారు. నా భార్య బంధువులు క్రీస్తును నమ్మినందున నిరాకరించారు. ఆచారంగా వెళ్ళి వచ్చాక నా భార్య క్రీస్తును నమ్మి చర్చికి వెళ�ిది. నాలో వ్యసనాలు పతాగుడు ఆరంభవుయయాయి. పనికి వెళుినప్పుడు రాత్రి చాల ఆలస్యంగా వచ్చేవాడిని. ఆదివారం తవారపడి వచ్చి నా భార్యను ఆటంకపర్చిదలచేవాడిని. నేను యింటికి వచ్చే సరికి ఆమె చర్చికి వెళ్ళిపోయేది. నేను చర్చికి వెళ్ళగా ఆ పాస్టుగారు నన్ను దారమున ఉండగానే గమనించి, ""అవ్మా నీ భర్త సుబ్బారెడిడ్గారు వచ్చారు. వెళుి నిన్ను బాదిించగలరమో��నని చెప్పి పంించేవారు.

దైవసేవకులు మా యింటికి వచ్చి అపుడపుడు ప్రార్థించేవారు. నేనుండగా వారిని చూచి కోపపే వాడిని. మీ ప్రైస్తవ పాస్టర్లు క్లాసుగా అడుకొకనే వారు అనేవాడిని. వాళ్ళందరూ చాల బభయముతో వుండేవారు. నేను వున్నానో లేదోనని బయట నా వాహానాన్ని చూచి లోనికి వచ్చేది లేనిది గమనించి ప్రవర్తించేవారు. ఒకసారి అకస్మాతుతగా యిల్లు చేరగా పాస్టుగారు బల్లపై కూరచున్నారు. భోజనము చేయు సమయంలో నా భడడ్లిద్దరూ క్రింద చాపపై కూరచుని భోజనం చేయుట చూచి ఆ పాస్టుగారిని లేచి పొమ్మని అవమానించాను. పిల్లలంటే చాల ప్రేమగా ఉండేవాడిని. వారిని అప్పుడప్పుడు సండేసాకలుకు తీసికొని వెళ్ళి బైబిలు కధలు వినిపించేది నాకిష్టముండేది కాదు. ఒకసారి చర్చిలో కానుక వేయాలని నా దగ్గర అడిగి యివావాలని తలంచగా చాల కోపం వచ్చింది. ఇంట్లో డబ్బులంటాయిగాని నా దగ్గర డబ్బులు చర్చిలో వుంచి దీవెన పొందాలని ఆశించిన భార్యను కోపగించుకొని యింకొకసారి అడగవద్దన్నాను.

నాకు నా భార్య, భడడ్లంటే చాల ప్రేమ. బయట పతాగుడు వ్యసనము మానలేదు. బభక్తి విషయాలు చాల సీరియస్గా ఉండేవాడిని. ఒకరోజు నా భార్య నొస్టిపై బుట్టు లేదు. అది చూచి ఎగిరిపడాను. బుట్టు లేకపోతే నేను భోజనము చెయ్యనన్నాను. నేను బాపీతస్మం తీసికొన్నానన్నది. చర్చికి వెళు ిటకే అనుమతించని నేను ఎలా ఒప్పుకుంటనని తలంచావు అని చాల కోప పడాను. బయట సోటరులో బుట్టు భళ్ళ కొనిచ్చి వెనుకగా పెటటగా తీసివేసింది. నా భార్య చెల్లి, తల్లి దైవసేవ చేసేవారు. ప్రార్థించుకొనేవారు. ఉద్యోగరీత్యా చాల రోజులు క్యాంపులు వెళ�ివాడిని. పతాగుడు ఎకుకవై ఎకకడ బడితే అకకడ పడిపోయే వాడిని. నా భార్యతో యింటిని చూచుకొని పపత్యేకంగా యింటికి వెళ�త ప్రార్థనలు తగ్గుతాయని తలంచాను. రో� నా భార్య పశద్ధగా నా కోసం ప్రార్థించేది. అర్ధరాత్రి వచ్చి యిల్లు చేరినా చాల ఓరుపతో చేరచుకొనేది. నా మారుప్రై ఉపవాస ప్రార్థనలు ఆరంభించింది. యిల్లు మారాక పతాగుడు మానివేస్తాను అన్నాను. మానలేదు. మా యింటి దారిలో చర్చి ఉంది. నన్ను దింపమని నా భార్య అడిగింది. ఆ వాతావరణం నచ్చలేదు. ఇక ఎన్నడు తీసుకొని వెళ్ళమని అడగ వద్దన్నాను. ఎపుడు వెళ్ళినా ప్రార్థించుచునే ఉండేది.

7 వారాల ఉపవాసం తర్వాత చివరి రోజు భోజనాలు పెట్టించు కోవాలన్నారు. బభజనాలపట్ల ఆసర్తి చూేపవాణిణ. నా మరదలను సహాయానికి మా యింటికి రండని అడిగితే మీ ఆయన గొడవ చేసే వ్యక్తి గనుక మానుకో అన్నదట. ధైర్యంగా అందరినీ ఆహావానించింది. ఒకరాత్రి 1 గంటకు ప్రార్థించుచుండగా అన్నం పెటటమని అడిగాను. నాతో కిటికి దగ్గర తెల్ల బటటలతో మాట్లాడసాగాడు. బయట ఎవరు లేరు. ఎవరో వచ్చి విసిగించా రన్నాను. నేను తెల్లవారి 5గంటలకే పతాగుడు ఆరంభించేవాడిని. రెండు అడుగులు వేయలేకపోయాను. నేను కూడా సా�నం చేసి గది చివరగా కూరచున్నాను. నా భార్య సాక్ష్యం చెప్పింది. అందరూ ఆనందించారు. ఆ రోజు నుండి వేర ఆలోచన లేదు రోజు 6గంటలకు యిల్లు చేరి ప్రార్థనలకు ఏకీబభవించసాగాను. ఆనందంగా యిల్లు చేరవాడిని. నాలో క్రొతత మారుప జరిగింది. ఆదరణకరత మనిపసీటలో దేవుని పిలుపును బట్టి అన్నిరకాలుగా చాల దర్శినాలు చూపించుటకారంభించాను. ఆ మల్లు పనిలో లాభాలు రప్పించాను. ఆ మల్లులో అవసరాల్లో అప్పు తెచ్చి నడిపించి లాభాలు రప్పించాను. లాభాలలో 35వేలు వాటాలు యిచ్చారు. మల్లు వాళ్ళకు తాళాలు యిచ్చి యిల్లు చేరాను. నావల్ల లభ్ద పొందిన గౌరవం నమ్మకంతో రమ్మన్నారు. దైవసన్నిదిిలో ప్రార్థించాను. కమీషన్ పని చూపారు.

�లై 2వతేదీ ఆదరణ మనిపసీట ఆరంభవెైంది. 7వేలు ఎవరో యివవావలసి వచ్చి అందించారు. 7వేలు దైవసేవకు ఆ సొమ్ము అందించాను. టైంటులో ప్రార్థనకు స�ండు పన్రిై వినియోగించాము. ఒరిస్సా పన్రిై వెళ్ళగా పపతి ఒక్కరూ నన్ను అభిమానించేవారు. చివరి సంవత్సరం లాబభములు చూపగలరని చెప్పాను. ఆ సంవత్సరం నా వ్యాపారము దీవించి 3 పూవులు 6 కాయలు 3 ప్రార్థనలు 6 ఆశీర్వాదాలుగా మారాయి. ఎందరో సేవకులు ఎన్నో ఇబ్బందులు పేవారు. అట్టివారికి లోటు రారాదు. సంతృప్తిగా సేవలో వుండాలని కోరాను. మందిరం అంతా కటాటము. ప�లుగారని అందరూ పలకరిస్తూ నన్ను సంపపతించేవారు. నా సంపాదన దేవుని కొరకే అని అవసరాల్లో అందరికీ పంచుట కిష్టపేవాడిని. మందిరంలో తినుబండరాలు ముందుగా కొని యిచ్చేవాడిని. తర్వాత యింటికి తీసుకొని వెళ�ివాడిని. ఒరిస్సా ప్రాంతము ఉద్యోగములో ఉండగా ఒకరాత్రి రగ్గులమ్మే వారు వారి బండిల్ నా దగ్గర పెట్టుకొని పని చూచుకొనగా అదే సమయంలో మందిరములో విశ్వాసులు ఆ ప్రాంతంలో చాల చలిగా ఉందని మాట్లాడారు. వెంటనే రగ్గులన్ని కొని వారికి పంపాను. అందరూ ఆశ్చర్యపడ్డారు. ఎవరికేది అవసరమో అది నాకు ముందుగానే పరిశుద్ధాతయ్మడు తెలియజేసి అందరి అవసరాలు తీరచు ధన్యతనిచ్చారు. ఆ రోజు నా భార్య నా యింటిలో 7 వారాల ఉపవాస ప్రార్థన పఘలితంగా నాలో పశ్చాత్తాపం ద్వారా క్రీస్తును రక్షకునిగా అంగీకరించిన రోజు నుండి ఈనాటి వరకు విశావాస్ జీవితాన్ని కొనసాగిస్తూనే ఉన్నాను. కలల ద్వారా దేవుడు చూపించేవాడు. నా బండ్లకు నష్టం కలిగందని తెలిసింది. 3 లారీలు వెాపులు }డి పోయాయి. కట్టి పంపాము. రాత్రి కల వచ్చిన సమయము చూపి బలపర్చారు. ఆ తర్వాత రెైతులకు వితతనాలు కొరకు పెట్టుబడి పెట్టి అప్పు యిచ్చేవారు. అందరికీ అందించేదానివి లారీ దేవుని పేరు పెటాటనని విమర్శించారు. రౌడ� ప్రాంతాలలో ధైర్యంగా నిలబడాను. నా పేరు చెప్పుకొని వ్యాపారం చేసేవారు. నా పేరు చెేపత వ్యాపారం జరిగింది. నా పై అసాయతో చేతబడి పపభావము నాపై పని చేసింది. వ్యాపారం కూలిపోయింది.

1 సంవత్సరం క్రితం గండె నొప్పి వచ్చింది. ఆసపత్రి వస్తి లేదు. గండెకు ఇంజకషనిచ్చారు. రెైతులకు తెలిసి వందలమంది వచ్చారు. ఇ.సి.జి. తీసారు. అర�ంటుగా విశాఖ తీసుకొని వెళాిలన్నారు. నేను విని ఒంటరిగా ఏడా�ను. నా భార్య బిడ్డలు, సేవకులంతా ఏమవుతారని దు'ఖపడాను. అందరూ ప్రార్థించుట కారంభించారు. అపొలో ఆసపత్రిలో విశాఖలో పరిస్థితి చాల పపమాదమని చేరచుకోమన్నారు. నాకు పటీట్వెంట్ ఆరంభించండి. దేవుడు చూచుకుంటాడన్నాను. నిపద పట్టింది. కాసత నెమ్మది వచ్చింది. ఇంటికి వచ్చిన తర్వాత మరొక డాక్టును చేరాను. ఆసపత్రిలో ఉంచి మందులిచ్చారు. వ్యాపారం కొరకు ఒరిస్సా వెళాిలని వెళ్ళిపోయాను. చేతబడి పపభావము నన్ను కృంగదీసింది. ప్రభువు గుంటూు వెళాిలన్నారు. గంటూులో పరిచర్య సరిగాగ కొనసాగలేదు. వ్యాపారము సరిలేదు. ఆ సంఘమునకు అడడ్ంగా నున్నానా అని బాధ పడాను. 50,60 లకషలు రావలసి ఉండగా వ్యాపారం ఆ్రి వేసాను.

కొంత కోలుకున్నాక నాకొక బభయంకర వ్యాదిి ద్వారా తనవెైపు త్రిపపుకొనుట్రై చర్మవ్యాదిి సోకింది. మరణము తపపదన్నారు. 3వ రోజు ప�లుగారు సేవలో ఉంటనని ఒప్పుకోవాలి అని అన్నది. దేవుని ఎదుట దర్శినం ద్వారా స్వస్థత లభిస్తుందని చూపారు. నేనున్న వార్డులో నున్న వారిని చూచి జీవితాంతం తగొగదన్నారు. నెలకొక కాని వెైద్య చికిత్స కావాలనేవారు 3నెలలు మందులు వాడాము. ఆ తర్వాత మందులు మానివేసాను. ఎన్.ఆర్.� ఆసపత్రిలో పకమంగా రాలేదేమ అని శరీరమంతా డాక్ట్లతో పరీకష చేసి మా దేవుడే మమ్మును సవాస�పర్చారన్నాడు. నేను ఆసపత్రిలో నుండగానే భార్య మగిలిన విశ్వాసులు ఎడతెగక ప్రార్థించారు. దాసరపాలైంలో ఒకరికి ఆపరషన్ చేయించాను. నా రూపంలో అతనికి కలలో కనిపంచి ప్రార్థించినట్లు చూచాడట. నాతో చెపపగా ప్రభువు నీకు తపపక స్వస్థతనిస్తా డన్నాను. కృతజ్ఞత కూడిక పెట్టుకున్నాడు. ఆ రోజు పూర్తిగా ఓపిక లేని స్థితిలో కనిపంచాడు. మీరు వచ్చి ప్రార్థించండి అన్నాడు. చేతులు పెట్టి నానె పవాసి ప్రార్థించాను. వెంటనే యేసు నామములో నా భార్య నొప్పిరకై ప్రార్థించాను. యిద్దరికీ స్వస్థత లభించింది. చివరకు నా దగ్గర డబ్బు లేని స్థితికి వచ్చాను. తిరిగి అన్ని సమకూర్చి అవసరాలన్నీ తీరుస్తున్నారు. దేవుని భడడ్గా నన్న తర్వాత ఎన్నోసార్లు పడిపోయిననా ఆత్మీయంగా దిగజారిననా తిరిగి నిలువబైట్టి మరింత ఆధ్యాత్మిక శక్తితో కాపాడగల రనుటకు నా జీవితమే సాకష్యము.

నన్ను నిలబైట్టి సేవలో వాడుకొనుచున్నాడు. నేను దేవునిలో నిలబైట్టుటకు కారణమేమనగా రోజు 5గం. ఉదయము ఒక గంట ప్రార్థన గత సంవత్సరాలుగా సవారం ద్వార అంశము చెప్పి ప్రార్థన అందుకుంటున్నారు. ఆశ్చర్యంగా నన్ను విశావాసంలో నిలబైటాటరు. నా అనుభవంలో ఉదయకాల ప్రార్థన ఆశీర్వాదకరమని విన్నవించు కుంటున్నాను. బభయంకర స్థితిలో నా భార్య బభక్తిని విమర్శంచి సేవకులను దాషించాను. వ్యర్ధ వ్యసనాలతో భార్యను విసిగించాను. కాని నా భార్య నమ్మిన దేవుడు గొప్పతనాన్ని పగహించి విశ్వాసిగా మారి నేను సేవ చేయు ధన్యత కలిగంచిన క్రీస్తుకే సదా ఘనత మహిమ కల్గుగాక. అందరూ ఆత్మీయతలో ముందుకు సాగాలని ప్రార్థన. ఆమేన్.

Photograph from page 36 of Witnesses to the Infinite Love of Christ
పేజీ 36

సాక్ష్యం 5. క్రీస్తు ప్రభువు కేవలము ప్రైస్తవుల దేవుడా? అని

పపశ్నంచినను సజీవుడు, అందరకూ ప్రభువు ఆదుకొని

ఆదరించు రక్షకుడని తెలిసికొని సాక్షినయ్యాను

శ్రీమతి తేజు జనార్ధన్, సంగారెడిడ్ గాడెము

పరిశుద్ధ ప్రార్థనా సహావాసం, జహిరాబాదు

ఫోన్ నెం. 9441688534

""యెహె�వా నామము బలవెైన దుర్గము. నీతిమంతుడు అందులోనికి

పరురగత్తి సురక్షితముగా నుండను�� - సావెుతలు 18:10 పరిచయం:

ప్రభువు నామమునకే సదా స్తుతి మహిమ కల్గుగాక. మీకందరకు నా వందనములు. నా పేరు తేజు. నా భర్త పేరు జనార్ధన్. మేము బాల్యము నుండి చాల పూజలు చేసేవారము. పపతిరో� పూజలు, నైవేద్యము అర్పించకుండా లేము. సోమవారాలు శివుని పూజ, మంగళ్వారాలు రణకా దేవి పూజ, బుధవారము వినాయకుని పూజ, గురువారము లకిష్మ పూజ, శుక్ర్వారము దేవివేజులు, శనివారము వెంకటేశవారుని పూజలలో �నమయేయ దానను. పాపకు 21/2 సంవత్సరాల వయససులో చాల పేద స్థితిలో జీవించాము.

నా భర్త గవర్నవెంటు ఉద్యోగములో 15 సంవత్సరాలుగా పని చేసిననా పపమోషను రాలేదు. జీతము చాలేది కాదు. ే్నేహితుని నవ్ముకొని హెైాదరాబాదులో చిన్న పని ఆరంభించదలచి వచ్చేసాము. ే్నేహాబంధము రకతబంధమని నమ్మి ఏదో పని చూపమని ే్నేహితుని అడిగాము. ఆయనకే చిన్న యిల్లు వున్నదని మమ్ములను ఆహావానించలేదు. ఎకకడ పండుకో గలమని పపశ్నంచగా సాటడియో చూపాడు. చిన్న యిల్లు అద్ద్రెై వెదికాము. నా భర్త అయ్యపప మాల వేసి పూజలు చేసారు. ఏదో రీతిగా చిన్న యిల్లు వస్తి తకుకవగా నన్నను చేరాము. ఎలా యిా యిబ్బందులలో జీవించాలి అన్నయ్యా అని నా భర్త ే్నేహితుని పపశ్నంచగా, యిదే హెైాదరాబాదు జీవితమమ్మా, సరు�కోవాలి అన్నాడు. మా బంధువుల అకక దగ్గరలో ఉండేది. వారింటికి వెళ్ళినపుడు బయటపడవేసి వున్న వుడత మంచం కనిపంచింది. ముందుగా సరనన్నది. వెళ్ళి అడికగసరికి నా పిల్లలకు కావాలని నిరాకరించింది.

నా తల్లి అద్దె డబ్బులు సహాయపడతానంది. నేను మా అక్కను పిల్లలను ప్రేమతో చూచాను గాని నా స్థితి సరి లేనప్పుడు ప్రేమంచలేక పోయింది. మా యింటి పపకకనే ప్రైస్తవులండేవారు. కుటుంబ ప్రార్థన చేసికుంటా పాటలు పాడేవారు. మా బాబు పాపను తల్లి దగ్గర ఉంచేసి చిన్నపాప నేను నా భర్త సరు�కుందామని ఆ చిన్న యిల్లు చేరాము. క్రీస్తు పాటలు ఎంతో ఆకర�ణీయంగా ఉండేవి. యింట్లో లకిష్మ దేవి పూజలో డబ్బులంచి ముట్టుకొనే దాన్ని కాదు. మా స్థితి సరిలేదు కదా ! సాయిబాబా దేవాలయము వద్ద ఒక పంతులు పంచాంగం చ్పెేెవారు. అవసరవెైన వారు ఆయన యింటికి రమ్మన్నారు. బభకుతల పాదాభివందనం చేసేదాన్ని ఎన్ని పశమలు పడినా నా స్థితి మార్లేదు. క్రీస్తు కేవలము ప్రైస్తవులకే సహాయము చేస్తాడా అని పపశ్నంచుకున్నాను. ఒకవ్మాయి మా యింటికి వచ్చి మా యింట్లో ప్రార్థనలు జరుగుచున్నాయి. భీమవరం నుండి ఒక దైవజనుడిని అయ్యగారంటాము ఆయన వస్తారు. ప్రార్థన చేస్తారు రండి అని ఆహావానించింది. మీరు మీ మతంలోకి మార్చిస్తారని వారితో పరిచయము వద్దని మా వారు చెప్పారన్నాను.

మా వారికి చెప్పి వెళ్ళమంటే వస్తానని తర్వాత చెప్పాను. మాకు మరొక యిల్లు దొరికింది. నా అకక యింటికి దగ్గరగా దొరికింది. అకక దగ్గరకు వెళ�త టివి చూచుకో నాకు పని ఉందని నిర్లకషంగా చెప్పింది. నాకు కావలసినది టివి కాదు. కాసత ప్రేమ, ఓదార్చివారు, ఆదరించేవారు. దారి చూపి దయతో మాట్లాడి }రటనిచ్చేవారిరకై త్రించాను. అట్టివార లేరు. అకక కూడ నిర్దయగా నుండేది. ఒకకసారి ప్రైస్తవుల ప్రార్థనకు వెళ్దావండి. అంటీగారు భోజనము చేయమని ఆహావానించారని నా భర్తతో చెప్పాను. ముందుగా వద్దన్నారు. ఎందుకంటే ప్రైస్తవులు మతము మార్చిస్తారు అన్ననా, ఆ దైవ సేవకుడు వచ్చింది మా మారుప కోసమేనన్నట్లు అకకడ వారింట్లో గొప్ప అనుభవాల్ని ఎదురొకన్నాము. యిద్దరము ప్రైస్తవుల యిల్లు చేరాము. ఆ దైవజనులు ప్రార్థించుట ఆరంభించగానే కొందరు పడిపోయారు. నాకు చాల దు'ఖం వచ్చింది.

అవ్మా, ఎందుకేడుస్తున్నావు? అని ఎంతో ఆప్యాయంగా బభుజము తట్టి పలకరించారు. ""మీయేసు ప్రభువు మీ ప్రైస్తవులకే సహాయం చేస్తాడా? మాకు చేయడా? అని పపశ్నంచాను. అవ్మా, క్రీస్తు అందరికీ ప్రభువు. సజీవుడు అందరిని ప్రేమంచే ప్రేమామయుడు చెప్పారు. పాస్టుగారి ప్రేమ, ఆదరణ ఆయన స్పర్శి నారకంతో }రట కలిగంది. తల్లి రెంటు పంపగా పబతకగల్గుచున్నాము. నాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. యేసుప్రభువు అసలైన నిజదేవుడు అని చెప్పి అవ్మా నీకు డిపసంబరు 10వ తారీఖన నీవు సంగారెడిడ్ }రు వెళాతవు. అకకడ ఉద్యోగం లభిస్తుందని ప్రవచనం తెల్పారు. నీ భర్తకు పపమోషను లభిస్తుందని ఒక శపతువుగా నన్న వ్యక్తి ఫోను చేసారు. ఆశ్చర్యంగా దైవజనుడు వచ్చినపుడు చెప్పి కృతజ్ఞత తెల్పాను.

అవ్మా, నీకు దీవెన ఉంది. అనేకులకు సహకారిగా నిన్ను దీవిస్తారమ్మా అని తెల్పారు. అకకడకు వెళాిక మంచి మడత మంచము కొన్నాను. అకక నా యిల్లు చూచి, మంచం చూచింది. నా జీవితంలో ఎంతో మారుప జరిగింది. విగ్్హాలు, కుంకుమ డబ్బు అంతా పడవేయమని చెప్పి వదిలించుకున్నాము. సంగారెడిడ్ తిరిగి వెళాిము. నా భర్త తనతో ఎవరా పలకలేదు. రానివవాలేదు అని యింటికి వచ్చి పండుకొన్నారు. భీమవరములో ఫోను చేసి దైవ జనుడితో మాట్లాడాను. అవ్మా బభయపడకు. 12గం.లకు మీ భర్త కుర్చీిలో ఉంటారు అని అబభయవాకుకలు చెప్పారు. నేను యింటికి వచ్చి వెాకరించి ప్రార్థించాను. మా వాళ్ళందరికీ క్రీస్తు అనుచరుల పట్ల మంచి అభిప్రాయం లేదు. నవ్ముకోవద్దన్నారు. నా ద్వారా, నా నమ్మకం ద్వారా నీకు మహిమ దీవెన కావాలి. అటైండరు ఉద్యోగము కావాలి దేవా, ఆపఫీసరు పోస్టు కావాలయయా. తీపవంగా జీవన పోరాటాలలో అలసిపోయి వున్నాను. అవమానాలు, నిరారణలైన్నో ఎదురొకన్నాను. ఈసారి నన్ను దయతో కనికరించండని ఎంతో దీనంగా వినయంగా ప్రార్థించాను. నీ భడను అయయా అని విన్నవించాను. ఆపఫీసులో లిస్టులో లేదని దిగు పడు సమయంలో జనార్ధన్ అని లోనికి పిలిచి రెవెనయా ఆపఫీసరు పోస్టులో నీ పేరు వుందని తెల్పారట. చాల ఆనందము ఆశ్చర్యంతో నింపబడ్డారు. నా పేరు కాదని అనుకున్నారు గాని వారు నీవే నన్నారట. దర్శినంలో బల్లపై కాయిల్్స పపకక కుర్చీిలో కూరచున్న దర్శినాన్ని స్పష్టంగా దేవుడు చూపించారు. నా దీన ప్రార్థన ఆలకించి కోరిన అద్భ�తం చేసారు. నా భర్త ఇంటరు పూర్తి చేయలేదు. ఉన్నవి లేనట్లు, లేనివి ఉన్నట్లు చేయు దేవుడు మనకున్నారు. హాల్లెలాయ. మనస్సారా దేవునికి కృతజ్ఞత తెలుపచూ స్తుతించాము. తర్వాత ఆంటీ వాళ్ళకు తెలిపాము. వెుుదటిగా క్రీస్తు పరిచయమయిన స�లము ఆంటీ యిల్లు కద ! తర్వాత భీమవరం దైవజనుల దగ్గరకు వెళాిము. ఆకివీడు దగ్గర చిన్న పగామంలో సాక్ష్యం చెప్పాను.

నిజదేవుని చూపింది మీర కద ! అన్నాను. నాకొక గాడు కావాలి. యిల్లు దర్శినంలో చూపింది. ఆ దైవజనుడు చెప్పారు. లకషలతో యిల్లు కటటగలమా? అనగా తపపక యిల్లు కటటగలరు తిరిగి యికకడ సాక్ష్యం చెప్తారన్నారు. ఆ తర్వాత నా బరత పని పటనుచెరువు అని మార్చారు. అకకడ అమ్మకు చాల ఆస్తి ఉంది. నాకు ఆ స�లాలలో నాలుగు అన్నకిచ్చేసి రెండు నాకివవామంటే నిరాకరించారు. పఘర్వాలేదని తిరిగి వచ్చేసాను. మందిరము ముతతంగిలో వుందన్నారు. అకకడకు వెళాిము. చాల ఆదరణ లభించింది. ఒక గంట ఏడ్చిి ప్రార్థించగా దేవుడు రహాస్య ప్రార్థనను ఆలకించాడు. సంగారెడిడ్లో రెండు ప్లాటులిస్తానని అమ్మ చెప్పింది. నాకు ఆదరణ యిచ్చింది యేసే. అమ్మ యిల్లు స�లమచ్చింది. అమ్మ లకష డబ్బులిస్తాను ఆరంభించమంది. ఆ డబ్బుతో ఆరంభించాము. సంగారెడిడ్లోని యిల్లు అడవి వంటి ప్రాంతంలో 30మందిని పిలిచి భోజనం పెట్టి సువార్త బోదిించేదానిని. ఆ రాపతంతా ప్రార్థించాము. పాములకు బభయపడలేదు. యేసు రక్తంనకే జయమని ప్రార్థించాము. నా మోకాళుి అరికగ వరకు భారంతో ప్రార్థించాను.

దేవుడే నన్ను పశద్ధగా నడిపించారు. సివెంటు వసతువులు జాపగతత అని యిరుగు పొరుగువారు సలహా యిచ్చారు. ఆ యింటికి కాపుదల క్రీసేత. మా యిల్లు అంత పెద్దది అవసరమా అని నిరుత్సాహాపర్చివారు. లోన్రుై ప్రార్థించాము. అనుకోని రీతిగా అమ్మ పకషవాతం వల్ల కీషణించి మరణించింది. ఆమె మరణించగా నిరుత్సాహాము ఆవరించింది. అన్నయ్య నేను ఉన్నాము. ఉద్యోగం లేదు. చాల డిపపెషన్ ఆవరించింది. డాక్టు చికిత్స చేసేవారు. సిటీ వెళ్దామని నా భర్త చెప్పారు. దారిలో ముతతంగి చర్చికి వెళ్ళి ఒక గంట ఏడా�ను. ఎవరా ఆదరించే వారు లేరు. చాల ఏడా�ను. దేవుడే కనికరించాడు. దాదాపు టాబ్లెట్లు వాడవలసి వచ్చేది చర్చిలో ప్రార్థించాక అన్న మందులు పారవేసి దేవునిపై ఆధారపడ్డాను.

అన్నయ్య సలహా మేరకు ఆలోచించక యేసుపై ఆధారపడ్డాను. యిల్లు కట్టే సమయంలో అర్ధరాత్రిలో పాటలు వింటూ గడిపేను. అమ్మ లేదు ఓదార్చువారు లేరు. లోను వచ్చింది. యిల్లు పూర్తి చేసారు. దేవునిపై విశ్వాసమే నాకు ఆస్తి. నా యింటికి తండ్రి వచ్చి యింత పెద్ద యిల్లు అవసరమా? అన్నాడు. కన్నతండ్రి విమర్శించినా తన రక్తంలో కొన్న నా ప్రభువు యిల్లు కట్టించాం. నేను నా భర్త కష్టించి పని చేసాము. పని అమ్మాయికి 2000రూ యిచ్చే స్థాయికి ఎదిగించారు. ద్వారకా గ్రూపు ద్వారా 50వేలు డబ్బు వచ్చాయి. అందరికీ భోజనం సిద్ధపర్చాము. మా బంధువులంతా పెద్ద ఉద్యోగస్తులు విమర్శించారు.

నాన్న తిరిగి వచ్చి యేసయ్య జబ్బు పట్టిందన్నాడు. రక్తం చిందించి కొన్న క్రీస్తు నా చేయి వదలలేదు. తిరిగి భీమవరం వెళ్ళి ప్రార్థించుకున్నాను. సాక్ష్యం చెప్పి కృతజ్ఞత తెల్పాను. ఆ దైవజనుడు స్తుతించి ప్రార్థించారు. నన్ను దీనస్థితి నుండి గొప్ప స్థితికి మార్చారు. అమ్మ 50రూ. చీరకు ఇస్తే దాచుకొన్నాను. నేడు 20వేల ఖరీదు గల చీరెలు కొనే స్థాయికి మార్చారు. నా సమీపంలో పేదవారికి సహాయపడి ఆదుకొనే స్థాయికి మార్చారు. పాటలు పాడే కుమార్తె, భర్త కూడా పాటలు పాడగలరు. బాబు కీ బోర్డు వేస్తాడు. నా కుటుంబమంతా దేవుడే వాడుకుంటున్నారు. ఆయననే సేవిస్తున్నాము. నా పరిచర్యకై ప్రార్థించండి.

దేవునికే సదా మహిమ కల్గును గాక. ప్రేయిస్ ది లార్డ్. ఆమేన్.

↑ పైకి / Back to top