Chapter 17 of 17

సాక్ష్యం 51

Photograph from page 305 of Witnesses to the Infinite Love of Christ
పేజీ 305

సాక్ష్యం 51. హిందాసాంప్రదాయాలు పాటిస్తూ బాల్యం

గడిపినను తల్లి విశ్వాసి గనుక దైవజనులు ప్రవచనాల

నెరవేరుపతో గొప్ప విశ్వాసిగా క్రీస్తు నన్ను మార్చారు.

అనేక విదేశాలలో సాక్షిగా నిలిపారు. యోగయడైన

విశ్వాసి భర్తతో క్రీస్తును సేవిస్తున్నాను.

శ్రీమతి యోజనా రెడిడ్ గారు,

గంటారు,

బూదిిగంతయుల వరకు నాకు సాక్షులై యుందురు. అపో 1:8 యోజనా రెడిడ్ ఒక హిందా కుటుంబంలో జన్మించింది. ఆశ్చర్యరీతిగా క్రీస్తూ ఆమెను కనుగొని సంఘంలో కావాయర్ �డర్ గా నంచారు. కాలేజీ లో �డర్గా ఎన్నో కార్య్రకమాలు చేపటటగా అసాయతో ఆమెను చర్చిలో అవమానపరిచారు. ప్రవచనాత్మకంగా ఆమె గొప్ప సాక్షిగా విదేశాలలో సాక్షిగా ఉంటుందని పాస్టు ప్రవచంచారు. అందరి నిరారణ ద్వారా ఆమెరకాలో ఉన్నత విద్య ్రై ఒంటరిగా ప్రయాణవెై వెళ్ళగా దేవుడు తోడుగా ఉండి ఉన్నతంగా దీవించి ప్రవచనం ద్వారా లండన్లో యువకుడు ఆమెను తీసుకొని లండన్ వెళాతడని వివాహం ద్వారా ఘనవెైన ఆత్మీయ అభిషేకంతో ఇద్దరు కలిసి సేవచేస్తూ అనేకులా జీవితాల్లో ఉజి�వ జావాలలు రగిలిస్తున్నారు. భర్త జోసెఫ్ కొనికి గారికి గొప్ప సాకష్య జీవితముంది గొప్పరీతిగా వీరిని కలిపన క్రీస్తు స్తుతి పాత్రుడు. వీరిసాకష్యాలు ఎందరినో మేలుకలపపడ్డాయి. నేడు యోజన యునైటైడ్ కింగడ్వ్ ప్రాంతంలో చైర్ వివెున్గా ఉన్నారు. భర్త జోసెఫ్ కొనికి అంతరా�తీయంగా ఉజి�వంతో సాక్షిగా ఆయా దేశాలలో సేవచేయుచున్నారు. యోజితా గొప్ప ఎవాంజలిస్టుగా ఆరాధన నడిేప ్రేేమికురాలిగా గీతరచయితగా నున్నారు. అతి తెలివైన యోజితా రెండు మాస్ట్ల డి^్ర ప్రథమ్రశ�ణిలో ఉతతరుణరాలైంది కి�నికల్ పసైకాలజీలో ఉతతమ స్థానంతో పాటు వివాహాము కుటుంబ సమస్యలకు థెరపీనిచ్చు డి^్ర పొందింది. అవెరకాలో లుస్ ఏంజైల్్సలో గల ేపపర్ డైన విశ్వావిద్యాలయంలో ప్రతిబభ సాదిించి భర్త జోసెఫ్తో పాటు సేవిస్తూ రెడియో, టీవీలలో, రక్షణ టీవీ, విజన్ టీవీ అన్న దేశాలలో ఆమె పాటలు సుపరిచితురాలు నికేనా ఆరాధన, వందనము, హిందీ, తెలుగులో గీతాలు రచించింది. భర్త జోసెఫ్ గొప్ప ఆత్మభిషేకము గల విశ్వాసి. ప్రభువు చిత్తంలో వారిని కలిపి అద్భ�త సేవలను అందుకోను దేవునికే మహిమ కల్గును గాక. పరిచయము : ప్రభువు నామములో అందరికి శుబభము లు. నేను హిందా సంప్రదాయాలను గౌరవించే కుటుంబంలో జన్మించాను. నేను 15 సంవత్సరాలుగా పూజలు చేస్తూనే నా జీవితాన్ని కొనసాగించాను నా తల్లిదండ్రులకు ప్రదిమ సంతానము గా ధనమునకు చిహ్నావెైన లకిష్మ పుట్టిందని ప్రేమించేవారు. పండుగ సమయంలో మరింత ్రశద్ధగా పూజలు చేపసదానిని. నాన్నగారు చాల ్రశద్ధగా పూజలు చేస్తూ పుణ్యకేష్రతాలకు తీసుకొని వెళ�్లవారు. నా తల్లి రహాస్య ర్రకస్తవురాలిగా నంటు నేను పుటటక మునుేప క్రీస్తును నమ్మిన విశ్వాసిగా నాకు క్రీస్తును గార్చి సువార్త చేప్పినను నేను నమ్మలేదు. హిందా మతం గొప్పదని నమ్మాను. నా విద్యాభ్యాసము నిమ్మతము రక్రైస్తవ బోరిడ్ంగు సాకలులో ప్రవేశించాను. ఆ హాస్టల్లో ఎవరు నోస్ట బోట్టు పెట్టుకోరాదని, విగ్రహా పూజ నిషేదిించేవారు. ప్రతి ఉదయము ప్రార్ధనలతో పాలుగనుట, పాటలు ఆరాధనలతో ఏకీబభ వించవలసి వచ్చింది. ఒక సారి నాగది తాళ్ం పోగుట్టుకున్నాను అది చాలా అవసరం గనుక అపుడు క్రీస్తును అడిగి చూద్దాం అన్న ఆలోచన కలిగంది "" ప్రభువా,నీవే నిజవెైన దేవుడవైతే నాకు ఆ తాళ్ము చెవి దొరికే రీతిగా అనుగ్రహామవవాండి అని వెాకరించి ప్రారి�ంచాను. వేను వెంటనే అద్భ�తంగా ఒక అవ్మాయి తాళ్ం చెతిలో పట్టుకొని వచ్చి యోజన, ఇది నీతాళ్ం చెవి యేన అని ప్శ్నంచించింది. వెంటనే ఆకాశం వెైపు తల ఎత్తి దేవుని స్తుతించాను. ఆ యేసు సమీపంగా ఉండి నా ప్రార్ధన విన్నాడని నమ్మాను. దేవుడే మనకు సహాయం చేయుటకు సమీపించగలడు కూడా అర్ధం చేసుకొన్నాను. నేను 8 వ తరగతిలో సాకలు విద్యార్థినీలలో విహార్యాత కొడైరకనాల్ వెళ్ళ్ల కొన్ని రోజులు గడిపాము. మా ప్రాంతమంతా సునామ వళ్ళ మునిగిపోయినది. దేవుడు రక్షించగలడు దేవుడు మనతో ఆరంభించిన కార్యాన్ని ముగింపువరకు కొనసాగిస్తాడు. కాలేజి జీవితము : కాలేజి చదువుల్రై 15 కాలేజీలకు ధరకాసతులు పంపాను ఒక ర్రకస్తవ కళాశాలలో ప్రవేశము లభించింది. నీవు అకకడ చదివినను రక్రైస్తవులు చేయు ప్రార్థనలకు ఆచారాలకు లుంగరాదన్నారు. నేను వెంటనే ""డాడ� రక్రైస్తవులన్న, వారి వేషధారణ జీవితమన్నా నాకు చాలా అసహ�్యము అన్నాను. వారంతా చెేపపది ఒక్కటై�తే చేసేది మరొకటి అన్నాను. అనుకోని రీతిగా కాలేజీలో జాగ్రతతగా గమనిస్తూ నా నమ్మకాన్ని కాపాడుకోగలాగను. నాలో బాల్యం నుండి నాయకతవా లకషణాలు ండుటనుబట్టి నన్ను తరగతి �డరుగా ఎనుకొన్నారు. ఒక సారి మాడు రోజుల మీటింగ� జరిగింది. వెుుదట రెండు రోజులు ఆ కార్య్రకమాలు ఏకుకవ పాటలు, బోధలు చర్చనీయాంశాలు ఉండు ననిష్టపడలేదు గాని చివరిగా మాడవ రోజు నేను తప్పించుకోవాలని ఆ హాలులో కుర్చీిల వెనుకగాదకున్నాను. నామీదగా నిడా కనిపంచగా మా ్ర్రిన్సిపాల్ గారు నీవు ముందుగా ఉండాలి కదా అన్నారు. సరిగాగ 3 నిమషాలముందుగా నేను అసంకలిపతంగా మోకరిల్లాను. గతంలో నేనెపుడిలా చేయలేదు. ఉన్నతమైన ఇంటిలో పెరిగాను. నేను కన్నీరు కార్చుట కారంభించాను. ఆ కషణంలో పొగల్లోనుండి ఒక ఆకారము కదులుచు కనిపంచింది. నా కది }హా అని తలంచాను. చిరనవువాతో ఆ వ్యక్తి నా వెైపు చూచారు. గతంలో నేను ఆరాదిించిన విగ్రహాలలో ఒకరు మాత్రం కాదు. ఆయన యేసు క్రీస్తని గుర్తించాను నేను ఆయన కావాలని కోరలేదు ఆయననే నన్ను కోరుకున్నారు ఆయనే నన్ను వెదకి కనుగొన్నారు. గతంలో వేలకొలది శక్తి లేని విగ్రహాలను పూజించి విసిగిపోయాను. పసలవులలో నేను ఇల్లు చేరాను. వంట గది వద్ద అన్నీ విగ్రహాలంటాయి. నా గది మాత్రమే ఖా�గా ఉంటుంది. నేనికకడ ఉండి ప్రార్ధన చేసినను నాన్న నన్ను కనిపెట్టేస్తారు గనక నేను రెస్టు రావ్ వెళాిను వెాకరించాను ప్రారి�ంచాను "" ప్రభువా, నేనిస్థితిలో ఏమ చేయుటకు తోచదు నేనేమయిపోతానో తెలియదు. నాకు తెలిసినదంత నేను నీకు పూర్తిగా సమర్పించుకోగలను. నా జీవితాన్ని నీవు తీసుకొని, నేనేమ చేయాలో నాకు తెలియజేయుము. నీచిత్తంలో నడిపించండి అని దినంగా ప్రారి�ంచాను మానాన్నను ఎదురొకనుటకు బభయపడాను. అమ్మతో నా నమ్మకాన్ని చెపపగా, నా ప్రభువు నన్ను దర్శంచారు అని చేప్పి నీవు చూపిన దేవునిని నేను కనుగొన్నానని తెలిపన వెంటనే అమ్మ పరమానంద బభరితురాలయింది. ఒక రోజు నేను కాలేజీలో నుండగా నా తల్లి శుక్ర్వారం వేళ్ ప్రార్ధనా కూటమ ఉంది తపపక క్లాసు పూర్తిచేసుకొని రా అని ఆహావానించింది. నేను వెళ�్ల సరికి చాల ఆలస్యం అయినందన వెనుకగా కూర్చొిన్నాను ప్రవచనాత్మక సందేశము పొందుట. ఆరోజు ఆత్మభిషేకము గల దైవ జనులు రోగుల్రై ప్రత్యేక ప్రార్ధనలు చేయసాగాడు. అయన నన్ను సమీపించి నా కళ్ళలోకి చూస్తూ "" అమ్మ నీ కొరకు ప్రార్ధన చేయాలంటే ఏదైనా ప్రధానాంశమునదా ? అని ప్శ్నంచారు. నా కేమ తెలియదన్నాను. ""అమ్మ నీవు అభిషేకాన్నీ పొందుకున్నావు. నీవు }హించని స�లాల వద్దకు దేవుడు నిన్ను బభవిష్యతతులో తీసుకొని వెళ్్లగలడు. నీ గొంతులో విసోప�ట శక్తి ఉంటుంది. నీవు పాట పడితే చనిపోయిన వారు లేస్తారు. నీ సేవలో ఎన్నో విడుదలలు సంబభవిస్తాయి. నాకేమ అర్ధం కాలేదు. అభిషేకం అనగా నేమ మా తల్లికి అర్ధమయింది. నా గురించిన మాటలు నా తల్లి విని చాల సంతోషించింది. తర్వాత ఆదివారం కూడా నా తల్లి నన్ను చర్చికి రమ్మని తెలిపంది. ఒక ఆదివారం మాత్రమే మా నాన్న ఇంట్లో ఉండే రోజు. ఆయనకు తెలియాక నేనెట్లా వెళ్్లగలనో అర్ధం కాలేదు. వెంటనే రెస్టూముకు వేళ్ళి ఒంటరిగా వెాకరించాను. నాకు చర్చికి వెళ్లాలని ఉంది. ఏరీతిగా డాడ�కి కోపం రాకుండా వెళ్్లగలనో దారి చూపండి. అని ప్రారి�ంచాను. పప్రఫండ్ ఇంటికిగాని, ఏదైనా దేవాలయమునకు గాని వెళాతనని చెప్పి చర్చికి వెళుిటకు నిరణయించుకున్నాను. నేను రక్షింపబడిన వెుుదటి ఆదివారం చర్చిలో అదే పాస్టర్ గారు నన్ను సమీపించారు.దేవుడు నిన్ను గార్చి ఓక మాట చెప్పారమ్మ. నీవు పాటలు పాడి పదివందిలో కలిసి కోయర్ లో నుండి మన్నారని తెలపగా నా తల్లి ఆనందించింది. నాకు పాటలు రావుకదా ఇంగ్లీష్ అక్షరములో ఓవెల్్స 5 ఉంటాయి. వీటిని పలకుచు కవాయిర్లో నిలిచాను. మర్ల పాస్టర్ నన్ను కలిసి మాట్లాడారు. నన్ను ఆరాధన నడిపించాలన్నారు నాకు పాట పాడుట రాదు. 200 మందిని ఆరాధనకు నడిపించుటనాకు సాధ్యమా? బభయపడాను నా వెైక్రోఫోన్ ఆపివేసాను. నే నేమచేయలేదని త్రించుకున్నాను జనాలు పెరిగారు. పాస్టర్ గారు మర్ల పిలిచి ""అమ్మ యోజనా, నీకు చాల ్రశమలు సంబభవించబోతతున్నాయి అన్నారు. నేను అపపటికి 15 సంవత్సరాల వయసులో నా కంటే పెద్దవారిని నడిపించుటను బట్టి అసాయతో చాల విమర్శించారు. పాస్టర్ గారు ఎన్నీ విమర్శిలు వచ్చినా నీ ేసటజి నుండి విడిచి వేళ్ళకు అని కూడా చెప్పారు వెంటనే నాపై వ్యతిరకత ఆరంబభంమయి ఎందరో రక్రైస్తవులండాగా ఓక హిందా అవ్మాయి ఎలా నిలసతుంది? అన్నారు. నారకకకడ ఆదరణ లభించలేదు. నా తండ్రి తల్లి కూడా ఆదరించలేని రీతిగా బాధలో నుండగా దైవ వాక్యం నన్ను ధైర్యపరచింది . దేవుని వాక్యం శక్తి గలది. ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమసత జనులారా, నాయెుద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగ జేతను. మతతయి 11:28 దేవుడు వ్యక్తిగతంగా అందించిన అభిషేకానుభవం ఇతరులైవరా గ్రహించలేక పోవచ్చును. నిన్ను సవర�ంచక పోవచ్చును, ప్రోత్సహించలేరని అర్ధం చేసుకోవాలి. నినీకు నీవే బభుజం తట్టుకొని ధైర్యంగా నిలబడాలి. నీ సవాంత పద్దతిలో ధైర్యంగా ఉండాలి. పరులైవరు ఆదరించనపుడే, అందరూ తృణీకరించనపుడే నాలో అపారాశక్తితో ఎదురుకనే వెుండి ధైర్యము కేవలము దేవుని నుండి మాత్రమే పొందగలము. నాకు బైబిలు జా�నం లేదు, పాటలు రావు చర్చి వారెవరెైనా నాకు నేరాపలి కదా! వారి సహాయము పొందనాశించాను. ప్రతి ఆదివారం చాల విమర్శిలు ఎదురయయాయి కాలేజి బృందము అపహాస్యాలు బాదిించాయి ఇవన్నీ ఎదురొకనుటకు ఎకకడ నుండి సహాయం లేదు. చిన్న విషయంలో దేవుని నుండి బలము పొందుకోగలిగినచో అదే కొండంత ధైర్యమునిస్తుంది. కొతత అనుభవం ద్వారా నాన్నతో విశావాసం పంచుకొనుట : ఒక ్రకొతత సంవత్సరము రోజు మా నాన్న హిందా దేవాలయానికి నన్ను తీసుకొనివెళ్ళి పూజచేయించేవారు. ఆ దేవత అనుగ్రహాము ఆ సంవత్సరమంతా వెంబడించాలని ఆశించేవారు ఆ దర్శినమునకు నాన్న వెనుక నేను నిలబడను. నా వెనుక నన్న వ్యక్తి నన్ను చూచి,ఈ అవ్మాయి రక్రైస్తవుల గుడిలో పాటలు పాడుతుంది కదా, ఈ విగ్రహాల మధ్య నిలిచిందేమటి అని పశ్నంచుట విన్నాను చాల బాధ సిగ్గుతో తలవంచాను. నాన్నకు బభయపడి వచ్చాను. దేవునికి అవమానం తెస్తున్నాని భావించాను. ఇక ధైర్యంగా నా విశ్వాసము గార్చి నాన్నతో చెప్పాలి అని నిరణయించుకున్నాను.

నేను నమ్మిన దేవునిని అవమాన పరుచుటకిష్టపడక మర్లా ఒంటరిగా ప్రారి�ంచాను. ""ప్రభా, నేను ధైర్యంగా నిన్ను నవ్ముచున్నాననియు, ఇక ఎన్నటికి విగ్రహాల జోలికి పోనని చెపపలని ఉంది. నాకంతటి ధైర్యమయండి. సరియె�ున మాటలు ఇవండ� అని ఉపవాసంతో సిద్ధపడాను, వెంటనే ధైర్యంగా చెేపపసి నిలబడాను, లోపల ప్రారి�స్తూనే ఉన్నాను.సర నిన్ను నా కుమార్తెగా సేవాకరిస్తాను, అని తలంచవదు నీవు నా కుమార్తెవు కానేరము. నీ సోదరుని ప్రభావం చేయకన్నారు. నా మనసులో ఆనందం కలిగంది. పరిశుదాత్మ నాకు సేవాచ్చ� నిచ్చింది. నేను కాలేజి �డర్గా ఉండేదాని. నా కాలేజికి వచ్చిన వారు ప్రముఖులు నా తలాంతును గుర్తించారు. టీవీ ఆరిటస్టులను,సినిమా ప్రముఖులను ఇంటరావ్యా చేయు భాద్యత నాకపపగించారు మా ్ర్రిన్సిపాల్ గారు నన్ను అడిగారు. కాదనలేకపోయాను. నన్ను చూచి చర్చి సరభయలలో ఒకరు పాస్టర్ తో చెప్పారు. అది తపపు తలంచి వెంటనే నేను చర్చిలో కవాయరులో �డరుగా నుండగా నాపై అసాయతో నన్ను ఆమేదిక నుండి దించాలని వివిధ రీతులుగా ప్రయత్నించారు. నేను చాలా ధైర్యంగా నిలిచాను. నన్ను ఇంటరావ్యా చేయు సమయంలో వీడియో తీసి పాస్టుకు చూపించారు.ఆ తర్వాత రోజు ఫోన్ వచ్చింది ఆరాధన చేయు నా సా�నంలో మరొకరిని సిద్ధపరిచారు. నేనేమ చేయలేక థాంక్యూ చేప్పి నిష్రకమంచాను. నా జీవితం మరొక మలుపు తిరిగింది. ఆ రోజు బైబిలు తెరిచి ఉంది. రోజు బైబిలు చదువుకొనే నేను గుండెల నిండా బాధతో ప్రార్థించాను. ప్రభువా ? నేను నిను రక్షింపమని అడిగానా , ఆరాధన �డరుగా ఉంటనని అడిగానా? ఎందుకిశ్రములు ? నీ సన్నిదిికి చేరాను. నాపై చెడడ్ మాటలు పలికి నన్ను ్రతోసి వేశారు. కారణమేమ ? గతంలో ""నీవు నేను చెేపపవరకు సేటజి వదలకు అన్న ప్రవచనం దీనిని బట్టి పాస్టుకు ఉతతరము వ్రాసాను. పెద్దల మాటలను బట్టి వద్దన్నను తిరిగి రమ్మన్నారు. నేను తోలు బోమ్మను కాను రానన్నాను. ఒకవేళ్ నేను పెండ్లి చేసుకొనుటకు ఆశించినవారెందరో వచ్చారు. నాపై చేడు చెపపగా వెను తిరిగారు. ఆ మాటలన్నీ విన్నాను. నాకు పెండ్లవుతుందా. అపపటికి నాన్న నన్ను తృణీకరించారు. నాలో కృంగిపోయాను. నేను ఆత్మీయంగా దిగజారుట. ఆ తరువాత బైబిలు చదువుట ఆపాను. సహావాసం కోలోపయాను. వెంటనే పసైతాను నాపై ఆదిిపత్యము వహించింది. నా జీవాన్ని తీసేసింది. నారకట్టి భర్త కావాలో అని వ్రాసికొన్నాను వాట్సాప్ ద్వారా తెలియ జేసాను. నాతో గతంలో చదివిన వ్యక్తి 7వ తరగతి చదివిన అబ్బాయి గురించి తెలియక పోయినా 7 రోజులలో పెండ్లి చేసుకుంటనన్నాడు. అన్నీ అబద్ధాలు చెప్పి నన్ను నమ్మించాడు. నేను అతనిని చూడలేదు బలహీనస్థితిలో అతనిని పొరపాటుగా నమ్మాను. యువతకు సలహా ఇదే ఇట్టి పొరపాట్లు చేయరాదు. 21 రోజులలో చూచుటకవకాశం కలిగంది. గతంలో నాన్న,చర్చి వళ్ళవద్దని నన్ను తృణీకరించుటవల్ల నేను }భలో దిగిపోయాను. నన్ను చాలా నిర్బందిిచుటకరంభించారు. సరిగాగ మాట్లాడకపోతే నన్ను బాదిించాడు. విదేశాల్లో ఉన్నాననాడు. బ్లాక� వెుయిల్ చేయసాగాడు. సరిగాగ మాట్లాడకపోతే ఆత్మహాత్య చేసుకోగలనని భేదిరించేవాడు.

నేను తల్లి దగ్గర చూచిన ఫొటోలో వెుుతతం అబద్ధమే అన్ని వ్యతిరకంగా ఉన్నాయి. ఇండియాలో అవ్మాయిలు సేవాచ్చ�గా మాట్లాడతాము. హిందా వరుడు విగ్రహారాధన చేసే వ్యక్తిని పెండ్లి చేసుకోవాలన్నారు. నేను అతనికి ఫోను చేశాను ఏడా�ను పెండ్లి చేసుకోనని బభయపడి అబద్దాలు చెప్పానన్నాడు. నా హాృదయములో కృంగిపోయాను. నేను అపపటికే హాయ్యర్ డి^్ర చేస్తున్నాను. రిపసర్చి పని ముగించ వలసి ఉండగా స�మ్య అనే స్నేహితురాలితో నా రీపసర్్చి ప్రోగ్రాములో నుండగా అరె�ంటుగా మాట్లాడాలన్నాడు. బైదిరించాడు. నేనా , నీ గ్గడ్్స అవసరమా అన్నాడు మధ్యరాత్రి వేళ్ నా స్నేహితురాల్ని పంివేయు మన్నాడు. నేను మాట్లాడలేనన్నాను. అమానుషరీతిగా ప్రవర్తిస్తూ నేను ఆత్మ హాత్యా చేసుకొని నీవే కారణమని వ్రాస్తానన్నాడు. బభయంతో ఏడా�ను. నాకు నాజీవితం వ్యర్ధమనిపించింది స�మ్యతో చెప్పాను. నాకు చివరి రోజన్నాను. ఆమె చివరగా నా వస్ర్తాలు గమనించి స�మ్య నాతో ఒక మాట మాట్లాడలేదు. నా దగరకు వచ్చి నాతో మాట్లాడుటకు భయపడింది. నీకేమయింది గతంలో ఉన్న యోజనా లాగా లేవు. నీదేవుడేడి? నీ దేవునికి నీ జీవితమచ్చి నీవు సేవచేసావు కదా! నీ తల్లి దండ్రులు ే్నేహాలు వదిలి ఒక పఘూల్ కోసం మరణిస్తావా ? అవివేకివి కావద్దు అమే మాట్లాడుతా నన్ను పట్టుకొని }్రేసింది నీవు యేసు అని పిలువు అని బలవంతం చేసింది. నీవు ని విలువైన జీవితాని సంతోషంగా సీవాకరించు ఆనందించు , వెంటనే యేసు అని అరిచాను ప్రారి�ంచాను నీవే నాకు రక్షించగలవు. నన్ను కషమంచు సహాయపడు అన్నాను నా ే్నేహితురాలు స�మ్య నా చేయి పట్టుకొన్నది. ఆ ప్రభువు దయవల్ల గతం లో శక్తి బలము నాలో నిండుకొన్నది. నాకొక ఫోన్ వచ్చింది ఎకకడున్నావు ప్రార్థనకు వెళుతన్నానన్నాను. నేను నీకు లైకక చేపపనవసరము లేదన్నాను.నేను ప్రార్థనకు వెళాిను ఎవరిని పటించుకోలేదు.7 నెలలు యేసుకు దారమయయాను. ఎంతో తపనతో దేవుని సన్నిదిికి చేరాను. మర్ల ప్రవచనాత్మకంగా చేడు ే్నేహాంలో నలిగిపోతున్నా వన్నారు ఇంటికి వెళ్ళగానే ఆ అబ్బాయి తల్లిదండ్రులు ఇంటికి వచ్చారు. నేను పూర్తిగా మౌనంగా బాదిించి చేసిన బభయంకర సంఘటలన్ని వివరించి ఇక వద్దన్నాను. ఎవరమ తలచిన లైకక చేయను ధైర్యంగా నో అని చెప్పుట ధర్మము దేవుడు మనలో ఉంటై చాలు. నా పరిస్థితిలో ఇండియాలో నుండి విదేశాలకు వెళాిలని ఆలోచించాను. అవెరకాలో ఇండియా నుండి ప్రవేశ పరీకష లేకుండా ప్రముఖ కాలేజీలో పోస్ట గ్రాడయయేషన్ చేయు అవకాశం దేవుడిచ్చారు . అవెరకా ప్రవేశం : అవెరకాలో నారకవరా తెలియదు. విమానము దిగాను. దేవుడు నాలో ఉన్నాడు. నీచితతములో నీవు వెళ్ళమన్న స�లానికి వెళాతను ప్రభువా అని తలచి కారు తీసుకొని ఒక హె�టల్లో చేరి దగ్గరన్న చర్చికి ఆదివారం వెళ్్లగా, 7నెలల తరువాత మర్ల చర్చిలోకి ప్రవేశించాను. చాల ఆనందించాను. మనసారా ఆరాదిించాను. గతంలో వేదికగా ఉండి నా సరీవాసు ఇచ్చాను. కానీ ఇకకడ కళుి మాసుకొని దేవునికి కృతజ్ఞత తెలిపాను. ఎకకడ ఆరాదిిస్తున్నది కాదు ఎలా ఆరాదిిస్తున్నావో అది ప్రాముఖ్యము. దేవునితో సంబంధము, అభిషేకము ద్వారా దేవుని తాజా ప్రేమను పొందాను. క్రొతత జీవితము ఆరంబభము : చాల ్రకొతత ప్రాంతాల నుండి ఆహావానాలు పొందాను. గతంలో ప్రపంచం లో నలుమాలలకు దేవుడు పంపుతాడు నీలో శక్తి ఉంది. అన్నీ భాషలలో పాటలు వ్రాయగలాగను. సోషల్ మీడియా లో పాడిన పాటలు చాల ప్రసిది� పొందాయి. నీకేనా ఆరాధన నీకే నా ఆలాపన వందనం ప్రభు యేసునకే వందనమే పరిశుదు�నికే వందనం దేవునికే ఇస్తాను. నా సవాంత పాట వ్రాసాను. నా సాకషం తీర్చి పాట రాసాను. తెలుగు ఆరాధన గొప్ప ప్రాంతాలలో ప్రదర్శంచ గలిగాను. గతంలో నను వేదిక నుండి తొలగించారు. అవెరకాలో గొప్ప స�లాల్లో ఘనత గురితంపు. నా తండ్రి చేతిలో నిబంధన చేసినా రీతి దీవించారు. నీకు దేవుని అభిషేకమంటే ఎవరు తాకలేరు. కి�నిక�లో పసైకాలజిస్టుగా 97శాతం విజేత నయ్యను 2018 లో గొప్పవ్యక్తి తో నా వివాహాము దేవుడే జరిపించారు. ఎన్నో దేశాలు తిరిగి సాకషమస్తూ నీవెవరివెైన పాస్టర్ వెైన దేవునికే నీవు ఇవవాడం ఆరంభిసేత దేవుడు గొప్పస్థితిలో నంచి దీవిస్తారు. నీవే ముందుగా దేవుని జీవాహారాన్ని బభుజించి ఇతరులకు అందించు. ్రేఫస్బుక� లో పెట్టిన విషయాలు నన్ను ప్రముఖ వ్యక్తిగా మార్చాయి. నా సవారాన్ని అద్భ�తంగా దీవించారు. విభిన్న ప్రాంతాల్లో సాక్షిగా జీవించాను. దేవునికే మహిమ కలగాలని చక్కని గీతాన్నీ వ్రాసాను. నా ఒంటరి ప్రయాణంలో సహాయము చేసిన నా యేసుకు అభివందనం అని వ్రాసాను ఇండియన్ తెలుగు ఆరాధనలో నేను ఒకదాన్ని పాలుగన్నాను. ఈ లోకం వేరు చేసిన దేవుని నిబంధన అనే భావంతో వ్రాసాను. జోసె్ రాజు కొంకితో వివాహం జరిగింది. గొప్ప ్రేమగల అతత మామల్నిచ్చారు. లాయిరాజ్ అనే బాబునిచ్చారు. దేవుని సేవిస్తూ అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చారు. నా జీవిత గాధ, నా అనుభవాలు ఎందరికో సాప�ర్తినిస్తున్నాయి. ప్రోత్సహిస్తున్నాయి హిందువుగా పుట్టినను నన్ను వెదికి రక్షించి అవమానాలాగుండా నడిపించి ప్రత్యేకించి మంచి జీవితానినిచ్చారు. నా జీవితము మీకు ఆత్మీయమేలునివావాలని ప్రారి�స్తూన్నాను. ఆమెన్ నా జీవితం లో నా ఇంట్లో నుండగా ఒక విశ్వాసి నా గార్చి ప్రవచనము తెలిపంది. క్రీస్తును నమ్మిన విశ్వాసి లండన్ నండి వచ్చినా కోరి వివాహాము చేసుకోగాలనన్నది. నేను నమ్మలేదు శారావలై నవ్వాను. ఒక ఫోను వచ్చింది నా తల్లి నమ్మింది. అవెరకాలో మాస్టర్ చదువుతండగా పఫిబ్రవరి వాలంటై�న్ రోజు యవవానసతులు గులాబీలు పంచుకొనుచుండగా నా కొరకు ఒక వ్యక్తిని చూపమని ప్రారి�ంచాను ్రేస్ పుస్తకములో సువార్త బోదిించే వ్యక్తిగా పరిచయ మయయారు. అభినందించాను. కృతజ్ఞత తెలిపారు. ఆరాధన చేస్తూ ఫోటో లు పంపారు ఇద్దరమా ఒక చర్చిలో ఆరాదిించు అవకాశము కలిగంది. ఆయన సాకషం తెలిపారు. ఫోనులో మాట్లాడగలాగము పరిశుదా�త్మ ద్వారా నీకు అతనే భర్త అన్నారు. సవారంతో సి�రపర్చారు. అతను కూడా పెండ్లి విషయం ప్రారి�ంచాడు ఇద్దరికి దేవుడు బభయలుపర్చారు దేవుని ఉదే�శ్యం తెలసుకోవాలి అతను అవెరకాలో ఉండగా ఒక వారంలో వీసా వేసత దేవుని చితతమని ప్రారి�ంచాను. నా పట్ల ప్రవచనం నెరవేరింది. దేవుని ేేమించే వ్యక్తిని వివాహం చేసుకుంటే ఆ వివాహం ఆనందంగా మారుతుంది. జోసెఫ్ కొంకి, భర్త గారి సాకషము : లండన్లో ఉండి సేవార్థం ఇండియా వచ్చారు. నేను ప్రారి�ంచానన్నారు. వారి మాటల్లో వివరణ : ప్రభువు నాతో చెప్పారు ప్రజలు దేవుని ప్రేమించే రీతిగా మార్చమన్నారు. నా వయససు 20 సంవత్సరాలు మాత్రమే మా నాన్నగారి పకషంగా వంశపారంపర్య శాపాలున్నాయి. వెుుదటి భడడ్ మరణిస్తారన్నారు. తాతల సోదరులకు వెుుదటి భడడ్ మరణించారు. మరణాల పరంపరగా ఉండేది. నా తల్లి గర్బ�వతి గా నుండగా నీకొక కొడుకు పుడతాడని చెపపగా నా తల్లి చర్చిలో నిబంధన చేసుకొన్నది. నేను పుట్టి బ్రతికాను. మాడు తార్లతో అద్భ�త భడడ్గా పుటాటను దేవునికే స్తుతి సోత్రతము. నీ దేవుడు నీ సమసతం కంటే గొప్పవాడు చనిపోయిన వారిని లేపిన దేవుడు నిన్ను ఆదుకోగలరు. హెైాదాబాదులో జన్మించాను. మా కుటుంబమంతా లాండాన్లో సి�రపడ్డాము. అకకడే నా విద్యాబ్యాసం జరిగింది. 13వ సంవత్సరం లో హెాప్సి సంగీతంకు ఆకరి�ంచబడాను. డబ్బు ఎలా వసతుంది. మనుషులనేలా చంపాలి అని వినేవాడిని. నా వయసు 15 వచ్చే సరికి వారివలై వస్రతధారణతో ఉండేవాడిని. నేను లోకాశాలతో నిండిపోయాను. అన్నీ సమృది�గా ఉంటై గరవాం ఉండేది ఎవరి మాట వినేవాడిని కాదు అన్ని తెలిసిన వాడినని తలంచాను. నేను రక్రైస్తవ కుటుంబంలో పుటాటను అందరిని మోసం చేస్తూ జీవించాను నా తల్లిదండ్రులు నన్ను దేవునికి సమర్పించారని గ్రహించలేదు ఒక రోజు క్రిస్మస్ వేడుకలలో పాలుగన్నాను. ఒక అందవెైన అవ్మాయి ఆరాదిించుట చూచాను. నంబరు అడిగి తిసుకున్నాను. మాట్లాడుటలో నేరపరిని. జనవరి 1 తారీకు ఆమెతో మాట్లాడాను. ఆమె క్రీస్తు తో పరిచయం చేసింది. గతంలో నేను ఎన్నడా వినలేదు. రక్రైస్తవం గార్చిన వివరాలైన్నడు వినలేదు. నాకు చాల ఆసర్తి కలిగ జాగ్రతతగా వినినమ్మను. ఆమె నాకిష్టము గనుక ఆమె మాటలు వినాలనిపించింది. ఆమె బైబిలు వివరిస్తూ ప్రారి�ంచుట నేర్పింది. ఆరాదిిస్తున్న ఆ అవ్మాయిని చయేసత విభిన్నంగా ఉండేది. డిపసంబర్ 25 నుండి జనవరి 1వ తేదీ ఆమె క్రీస్తును రక్షకునిగా అంగీకరించగా ఆమె మారింది. వేషధారణగా బ్రతికాను. ఆమెను ఆకరి�ంచుకోవాలని నటించాను. ఒక రోజు దర్శినాన్ని చూచాను. పరలోకం తెరువబడింది సింహాసనంలో ఉన్నాను. సార్యనికన్నా 10 రట్లు వెలుగులో ఒక వ్యక్తిని చూచాను. సార్యని వెలుగు చూడలేము కదా ఆయన నన్ను సమీపించారు. ఆయన ఆకృతి చూడగా గాయాలు కనిపంచాయి చేతులో గాయాల్ని బట్టి క్రీస్తు అని గుర్తించాను. నా తల జా�నంతో తెలసుకోగలాగను. ""నా కుమారుడా జోసె్ నీకేమ కావాలి ?�� నీవు పాపివి అనలేదు. దేవా అన్నాను ఎందరో దైవజనులను అడగవచ్చు నన్నెందుకు అడుగుచున్నావు ? దేవుని నుండి ఏదైనా కావాలంటే కొన్ని రోజులు ఉపవాసం ఉండి భచ్చగాడిగా అడగలి కదా ఆయనే నన్ను అడుగుతున్నారమ? నా చేతులో ఆదివారం బైబిలుండేది. 3 సార్లు క్రీస్తు నన్ను ప్శ్నంచారు. నేనింకా నిద్దలోనే ఉన్నాను. నాకు కారు గాని డబ్బు గాని అడిగితే నాకు ఇచ్చేవారు. నేనేమ అడగలేదు. కానీ 3 విషయాలు ఆయనను అడిగాను. నాకు నిన్ను ేేమించే హాృదయం ఇవవాండి, క్రొతత హాృదయం ఇవవాండి నా హాృదయమంతటితో ప్రేమించాలి. రెండోవదిగా నా మనససు నా సమసతం నివావాలని ఉంది. సంపూరణ సమరపణగా నీకివావాలి. మాడవదిగా ప�లువలై సేవ చేయాలి వెంటనే క్రీస్తు అది సమపతమయిందన్నారు. కలవారిలో చెప్పిన మాట చెప్పారు. �అటశీఏయశీరవ��సశీఅస�.శీతీస్త్ర షషష.యశీరవ��సశీఅస�.శీతీస్త్ర నేను దేవుడు నారకై ఏరపరచిన నా భార్య యోజనాను బట్టి దేవునిని స్తుతిస్తాను ఇద్దరమా అనేక దేశాలలో అనేకుల మధ్య మంచి పాటలు సాకషంతో దేవుని ఘనపరచు చున్నాము. నా భార్య గీతరచయిత పాడగలదు. నా అభిషేక ప్రార్ధనలు స్వస్థత ఉజీ�వమునిస్తున్నాయి యేసయాయక వేలాది సోత్రతాలయయా సంతోషంతో పాడెదా కోట్లాది సోత్రతాలు. ఆమెన్.

↑ పైకి / Back to top