సాక్ష్యం 46. హిందా సాంప్రదాయ కుటుంబంలో
జన్మించిననా సజీవుడగు క్రీస్తునన్ను రక్షించి వాక్యం
ద్వారా వాగా�నాలిచ్చి నెరవేర్చినందుకు ఆయననే
సేవిస్తూ మహిమ పరచుచున్నాను .
రమేష్ గారు,
హెైాదరాబాదు,
ఫోను : 9603855940
యేసు క్రీస్తు అందరికి ప్రభువు. అపో 10:36
1. పరిచయం:
ప్రభువు నామంలో అందరికి వందనాలు ఈ దినం నా సాక్ష్యం మీకు తెలియజేయడానికి ప్రార్థన చేసి మీకు అందిస్తున్నాను. నా పేరు రమేష్ నాన్న పేరు నరసింహా రావు గారు తల్లి పేరు కుమారి గారు నేను 1992లో తారుప గోదావరి జిల్లా ముత్యపల్లె అనే గ్రామంలో జన్మించాను. నేను అకక తోబుట్టులము. అకకకు వివాహామయింది ఇద్దరు పిల్లలున్నారు నాకు వివాహామయింది కుమార్తెను దేవుడు అనుగ్రహించాడు. నా భార్య పేరు జెూషాజ నేను బాల్యంలో 5 సంవత్సరాల వయసులో కుటుంబంతో హెైాదరాబాదు వచ్చి స్థిరపడ్డాము. నిరీకషణ సువార్తిక సంఘం సహావాసమునకు 2001వ సంవత్సరం నుండి వెళుిచున్నాను.దేవుని సంకలపముతో వాక్యం, ప్రార్థన, సహావాసము, ఆత్మీయంగా నడిపించే దైవజనుడు సురష్ గారి ద్వారా నీరు కట్టిన తోటలో పచ్చగా ఎదరుగుట యాత్ గంపులో చేర్చాడు. ఆ సంఘంలో పాటలు పాడుట ఉజీ�వంతో పాలుగనే ధన్యతనిచ్చి నాటినండి నేటి వరకు నడిపిస్తున్నారు. యవవానసు�ల మధ్య సేవ చేయు బాగ్యంతో పాటు ప్రత్యేక తలాంతునిచ్చాడని గ్రహించి దానిని ్రశద్ధగా నిలబైట్టుకోవడానికి కృపనిస్తున్నాడు. హాల్లెలాయా రక్షణనుభవం : నేను అన్య కుటుంబం నుండి క్రీస్తును తెలసుకొని రక్షించ బడాను. దేవుడు మనుషులను వెదకి రక్షించాడు. తన్నుతాను ఏ విధంగా ప్రత్యకష పరచుకున్నాడో వివరించగలను. చాలా మంది జీవితాలలో విభిన్న రీతులుగా దర్శంచగలరని గ్రహించాను. వాక్యం ద్వారా, స్వస్థతల ద్వారా స్నేహితుల ద్వారా, శ్రము బాధల ద్వారా ఏదో రీతిగా ఆయనను ఆ్రశయించుట తపపదని నవ్ముతాను. మా పెద్దమ్మకు సంతానము లేనందన బాధలో ఉ ండగా తన తోటివారితో ఒకరు క్రీస్తును నమ్మినందున ఆమె సమస్య క్రీస్తు పరిషకరించగలడని చెపపగా నమ్మి క్రీస్తును సవాంత రక్షకునిగా అంగీకరించింది. ఆమె ద్వారా మా తల్లి నమ్మింది. మేము అందరికి మంచివారమని పేరుంది. క్రీస్తును వెంబడిస్తున్నామని తెలిసేత చులకనగా చాస్తారని చర్చికి వెళుిటకు సాహాసించలేదు. ఆమె రహాస్యంగా అమ్మ మందిరం దర్శంచేది. నాన్నగారు వ్యతిరకించలేదు గానీ అమ్మ, అకక, నేను ్రకమంగా మందిరానికి వెళ్ళి ఆరాదిించుకునేవారము. నాన్నగారు పెయింటింగు కాంట్రాక్టుగా పని చేసేవారు మేము 5వ యేట నుండి చర్చికి వెళుిటకారంభించాము. ఈ ప్రాంతంలో దేవుని వాక్యం వినేవారము. నేల మీద కూర్చొిని నేను ఆ సేవకుని మాటలు విను వేళ్లో దేవుని సన్నిదిి అనుబభవించేవాడను.
దేవుని గురించి నెమ్మదిగా అర్థమయినత తరువాత ్రశద్ధగా ఆయనను తెలిసికోగలిగాను. అయితే నాకు 12 సంవత్సరాల వయసులో నాన్న గారికి ్రతాగుడు అలవాటు ఉండేది. అనుకోని విధంగా ఆయన తలలో రక్తము క్లాట్ అయింది. చివరకు మరణ పడకలో ఉండగా వెదడుకు ఆపరషన్ చేయాలన్నారు అంది వియజయవంతం కాగలదని చెపపలేము అన్నారు. ఆ రోజుల్లో మా స్వకీయులు సహాయం చేయలేదు. అందరు సంఘసతుల ప్రార్థనల పఘలితంగా నాన్నగారికి ఆపరషన్ ప్రమేయం లేకుండా దేవుడు సవాస�పరిచాడు. నేను చిన్న వయసులో క్రీస్తు అద్భ�తాలు చేయువాడని గ్రహించి ఆయన పట్ల గౌరవం బభక్తి పెరిగాయి. ఏ పరిస్థితినైనా దేవుడు మార్చగలడనే నమ్మకంతో 12 సంవత్సరాల వయసులో మంచి బభక్తితో దేవునివైపు చూచుటకు ఆరంభించి ఆనందించాను. దేవునికే సోత్రతము. యవవానంలో బైబిలు స్టడ�, ప్రార్థన యందు ఆసక్తితో ముందుకు సాకగవాడిని. ఆత్మీయంగా బలపడుట : ప్రతి శుకవారం గృహా కూడికలు జరుగుచుండుట వలన నేను వెళ�ి మందిరంలో యువకులు కొద్ది మంది ఉండేవారు ఆ వయసులో రాత్రి1 గంట సమయంలో బభయం కలిగనా ఇల్లు చేరవాడిని. కూడికలు ఎన్నడా మానుకోలేదు. చాలా విషయాలు నేరచుకున్నాను. నేను 10వ తరగతి చదువుతున్నపుడు రక్రైస్తవ మతం గురించి సోషల్ స్టడ�సులో చదివాను. భార్త దేశంలో ఎందరో దేవుళుిన్నారు కద నేను క్రీస్తును నమ్మినందున అందరు చిన్న చూపు చూస్తూ వేలైత్తి చూపుతున్న భావన కలికగది. మా స్వకీయులు రక్రైస్తవ్యాన్ని ఇష్టపడరు గనుక మేము బైబిలు చేతపట్టుకొని కనబడరాదని కాగితాల్లో చుట్టి పట్టుకునేవారము. ఎవరెైనా చూచి బాదిిరనుకొని చాలా బభయపేవారము. స్నేహితులను బట్టి నాలో క్రీస్తు పట్ల ్రశద్ధ తగిగంది. ఏ దేవుడైనా ఒక్కటే కావచ్చు ప్రతి దేవునికి శక్తి ఉంటుందని తలంచి మందిరానికి దారమయయాను. ఒక విశ్వాసి మల్లిఖారు�న అన్నయ్య నన్ను కలిసి చర్చికి రావడం మానకు దేవుడు శక్తి గలవాడు ప్రార్థనలకు తిరిగి రా చెప్పాడు. ఎందుకు క్రీస్తును నవ్మాలనే సంశయం నాలో ఉండేది. నా ప్రశ్నలకు ఓరుపతో ప్రేమతో జవాభచ్చాడు. ప్రతి వ్యక్తి తన జీవిత కాలంలో ఏదో తపపు చేస్తూనే ఉంటాడు కద. తపపు జరిగినపుడు శికష బభరించుట తపపదు. ప్రతి వ్యక్తి తగిన శికషను అనుబభవించాలి కద అనగా అందరు నరకానికి వెళాిలి నా బదులు ఆ శికష తీసివేసి నా స్థానంలో మరణించగల దేవుడెవరనిఆలోచిేసత ఒక్క క్రీస్తే అని తెలసుకున్నాను. నా పాప భారం సిలువపై మోసాడు. 2000 సం�� క్రితం బూలోకానికి వచ్చి మంచి బోధలు చేసి సిలువలో అమాల్యవెైన రక్తము ద్వారా అందరి పాపాలకు విమోచన దయచేసారని ధృడింగా నమ్మాను. తిరిగి మరణాన్ని జయించారు. నిత్యరాజ్యానికి వార్సులుగా చేసారు. ఎ్రపీల్ 1 తేదిన 2010లో అందరి సమకషంలో నీటి బాప్తిస్మం తీసుకున్నాను. విశ్వాసిగా సంఘంలో సరభయనిగా స్థిరపడాను. క్రీస్తు తెలిపిన జీవ గ్రంథంలో నా పేరు ఉ ంటుందని నమ్మాను. నా బాల్యం ఈ విధంగా గడిచింది. బాప్తిస్మం తరువాత శోధనలైదురొకనుట : మా కటుంబం నాన్న గారి అనారోగ్యం వల్ల ఆర్థిక సమస్యలను ఎదురొకన్నది. ఉద్యోగం మానేసారు. నా కాలేజి పఫిజుకు మా తల్లిగారు చాలా కష్టపడ్డారు. కుటుట మషను ద్వారా పని చేసి మా అవసరాలు తీర్చిది. ఇంటి అవసరాలకు డబ్బు చాలని స్థితిలో దేవునికి దగ్గరయయాను క్రీస్తును నమ్మిన తరువాత ఎన్ని శోధనలు వచ్చినా దేవుని కొరకు నిలబడాలని ఎన్ని సమస్యలున్న ఎదురొకని నిలబడాను. దేవుని మహా కృపతో 2013లో నా డి^్ర పూర్తి చేసాను. తరువాత ఆర్థిక ఇబ్బందుల వలన ఉద్యోగం కొరకు ప్రయత్నించసాగాను. ఉద్యోగం ద్వారా దేవుని దయ పొందుట :
ప్రభువు దయ మాపై ఉంది గనుక మా పకక ఇంటి అంకుల్ గారు ఉ ద్యోగం ఉందని నోటిపఫికేషన్ ఇచ్చారు. చాలా మంది ఇంటరువాకు వచ్చారు. నేను ఇంటరువాకు వెళ్ళి వచ్చిన మాడు రోజులకు నాకు ఉద్యోగం వచ్చినట్లు ఉతతరం అందింది. దేవుని స్తుతించాను. నాకున్న పరిస్థితుల్లో ఉద్యోగం చేయుట అవసరం గనుక వెంటనే జాయిన్ అయయాను. మా ఆపీసు మేనెజరుగారు హిందువు రక్రైస్తవులు, ముస్లిం అనగా ఇష్టం ఉండదట. ఆయన హిందువుత విశిష్టత, యోగా గురించి పదే పదే చ్పెేెవాడు. నేను హిందువునే గానీ క్రీస్తును నమ్మి రక్రైస్తవుడనయ్యానని తెలిపాను. నీవు రక్రైస్తవుడవైనా నిన్ను ఎందుకు ఎన్నుకున్నానో తెలుసా ఆదివారం పని చేయాలా అని అడిగావు ? చేయాలి అనగా నేను ఖచ్చితంగా మందిరాని వెళతాను అన్నావు నీలో మంట నాకు కనిపించింది అని ఒప్పుకున్నాడు. నేను నమ్మకంగా పని చేసేవాడిని కాబట్టి నా పని వెుచ్చుకొని సింగపూర్కు వెళ్గలవా అని అడిగారు. కొంత మంది టీమును తీసుకొని వెళ్ళమన్నారు. కానీ ఆదివారాలు కష్టమని తలంచి 13 వేల జీతం వదులకొని 10 వేల ఉద్యోగం ఎన్నుకున్నాను. దేవునికే ప్రాధాన్యత ఇచ్చాను.
నేను రక్రైస్తవ వివాహం చేసుకుంటే బంధువులైవరు రారని తల్లి చెప్పింది. పర్వాలేదని ఇద్దరము ప్రార్థించాము. చాలా సంబంధాలు వచ్చినా దేవుడు ఏదో ఒక సాచన ఇస్తాడని నా నమ్మకము అవ్మా అని తెలిపాను. ఇద్దరము ధైర్యంగా ముందుకు కొనసాగాము. నాకు మంచి ఉద్యోగము కావాలి అది వచ్చాక మాత్రమే వివాహా ప్రయత్నాలు చేద్దామని నా తల్లితో చెప్పాను. అద్భ�త రీతిగా నా పాత కంపనీలో ఒక ే్నేహితుని ద్వారా ఇంటరువాకు వెళాిను. నేను వెళ్ళిన కంపనీలో పని చేయగల సామార్థ్యం నాకు లేదు. నీవు అనుకున్నంత ఈజి కాదు మేము కొఇన పఫిలడులో పని చేయుట అన్నారు. నేను పసలైకుట కాలేనని తలంచాను. బయట కూర్చోిని కనిపెటటమని చెప్పారు. చాలా మంది అనుభవం ఉన్నవారు ఉన్నారు. నా ఫోనులో వాక్యం కనిపించింది. బభయపడకుము నీ ముందెవరు నిలువజాలరు ఈ వాక్యం ధైర్యమచ్చింది. దేవుని వాగా�నాన్ని నమ్మాను. నాకు పసుపు సీటు ఇచ్చారు అది పసలైక్లుకు గురతు అన్నారు. నాకన్నా గొప్పగా చదువుకున్నవారు ఉన్నారు కానీ దేవుడు నాకు దయచేసాడు. మంచి జీతము మంచి ఉద్యోగముతో దీవించారు. వివాహామునకు సిద్ధపడి దేవుని సన్నిదిిలో ప్రార్థించాను.
ఇస్సాకు వివాహం కొకు ఎలియాజరును సవాస�లానికి పంపాడు. నాకు కూడా మా }రి నుండి ఒక సంబంధం వచ్చింది. అది చూడడానికి నేను అమ్మ }రు వెళాిము. 4 రోజులలో ఉద్యోగములో ప్రవేశించవలసి ఉంది. మర్లా ప్రార్థన చేసాను. ఆయనను ఆ్రశయించవారికి ఏది కొదువ ఉండదు అనే వాక్యం వచ్చింది. ఆ వాగా�నం మర్లా నవ్ముకున్నాను. అదే వాక్యం మేము పెళ్ళి చూపులకు వెళ్ళిన గృహంలో కనిపించింది. అది మరొక సాచనగా బలమచ్చింది. ఆ తరువాత రోజు ఇంటికి వచ్చాము. నా తల్లి నేను సంప్రదించుకొని సమ్మతించాము. నాకు పసలవు లేదు తరువాత నిశ్చిితాతర్థం చేసుకుందామన్నారు అనుకోని రీతిగా ఎవరికి చెప్పుకునే సమయం లేదు. ఆ రోజే నిశ్చిితాతర్థం జరిగింది. పఫిబ్రవరి 20 తేది 2020లో ఘనంగా పరిశుద్ధ వివాహం జరిగింది.
నా భార్య గర్బ�వతిగా ఉండగా లోపల బేభకి మాత్రిండాలు వాచాయన్నారు కరోనా వచ్చి బాధపడినా దేవుడు సుఖవెైన ప్రసవం దయచేసారు. అనుదిన ప్రార్థన బలము విజయంనిస్తుంది. నేడు హెైాదరాబాదులో మా సంఘంలో ఉండి ఆత్మీయంగా బలపడుతున్నాము. దేవుడు నా కుటుంబంలో గొప్ప కార్యాలు చేసారు. ఆయన కృపలో బభ్రదపరిచారు. నా తం�ంరడి సవాకీయుల రక్షణ కొరకు ప్రార్థించండి.
చాలా మంది అవసరత కొర్రై దేవునిని సమీపించుట పరిపాటి కానీ దేవుడిచ్చిన మేలులకంటే ఇహాపరవెైన ఆశీర్వాదాల కంటే విలువైనది కావాల్సినది ఆత్మల రక్షణ. నిత్య జీవంలో చేరు అర�త, జీవ గ్రంథంలో పేరుండుట అని మర్లా గ్రహించి యేసు నామంలో నమ్మి బాప్తిస్మం పొంది మంచి సహావాసంలో చేరాలి. రక్షణ పొందినవారు స్థిరంగా విశ్సాంలో ఎదగాలి. లేనిచో ఈ లోకంలో ఉన్నవారి కంటే ద�రా��గయలమువుతాము. ఈ లోకంవైపు చూడక దేవునివైపు మాత్రమే చూడాలి. మానాన్న గారి రక్షణ కొరకు ప్రార్థించండి. రక్షణ విలువైనదని తెలసుకున్న తరువాత నిర్లకష్యం చేయరాదు. ్ర్రియ చదువరీ మీరంతా క్రీస్తును నమ్మి మేలులు పొందాలి. నా సాక్ష్యం ఆశీర్వాదకరంగా ఉండాలని నా ప్రార్థన. ఆమెన్.

సాక్ష్యం 47. ముస్లిం మతంలో ఉండగా క్రీస్తును బాల్యంలోనే
రక్షకునిగా నమ్మి ఎన్నో ్రశమలను ఎదురొకనగా దేవుడు
వాగా�నాల ద్వారా ధైర్యపరిచారు. ముస్లిం మతం నుండి
రక్రైస్తవునిగా మారిన వ్యక్తితో వివాహం జరిగించారు
దేవునికే మహిమ కలుగును గాక.
సిస్టర్ మేరీ అబ్రహాం గారు,
హెైాదరాబాదు,
ఫోను : 8790599657
జనములకు ప్రవక్తగా నిన్ను నియమంచితిని. యిర్మయా 1:4
1. పరిచయం:
ప్రభువు నామంలో అందరికి వందనాలు నా పేరు మేరి మా తల్లిదండ్రులకు ఇద్దరు అన్నలు వెుుతతం 7 మంది సంతానము. ప్రకాశం జిల్లా చిన్న గ్రామంలో ఉండేవారము. నాన్న వ్యవసాయం చేసేవారు. ఆయా పనుల కొరకు వ్యాపారం కొరకు చెదిరిపోయినా నాన్న అకకడే ఉండేవారు. నేను పుటటకమునుపు 5 మంది పుటాటరు. ఒక నర్సు ఆపరషన్ చేయించుకో అన్నది. అమ్మ బభయపడగా నాన్నకు కోపం వచ్చి నేను పెంచుకుంటను నీకు ఎందుకు అన్నాడు. ఆ తరువాత నేను పుటాటను. సాతాను అడడ్గించిననా ఈ లోకానికి రాగలిగాను. 6 సంవత్సరాలలో సాకల్లో చేర్పించారు. ఒక విశ్వాసి పాస్టు మరియు టీచరు పని చేసేవాడు. రోజు పాటలు పెటైటవారు. నడిపించు నానావ నాకిష్టవెైన పాట మాడవ తరగతిలో నా ే్నేహితురాలు క్రీస్తును గురించి వివరించేది. మీ దేవుడు మీకు ఉన్నాడు మా దేవుడు మాకున్నాడు అనేదానిని. నాన్న పండుగలు బాగా ఆచరించేవాడు. ఖురాను నాన్నకు కంఠతము వచ్చేది. బభక్తిగా జీవించేవాడు. సోషల్లో క్రీస్తు గురించి వ్రాయబడింది. అందరిని నావైపు ఆకరి�ంచుకొందను అనే మాట వ్రాయబడింది. క్రీస్తుకు బటటలు లేవు సిలువలో వికారంగా ఉన్నాడే అని భావించేదాన్ని. సిలువ నన్ను ఆకరి�ంచింది. అదే నా రక్షణకు కారణమయింది. కుంటి గుడిడ్వారిపై ఉండే సానుబూతి క్రీస్తు పట్ల ఉండేది. నాన్న రూడియో ప్రేమ ధార్లో వాక్యం వచ్చేది. యేసు క్రీస్తు అందరికీ ప్రభువు అనే మాట విన్నాను. క్రీస్తు నిజవెైన దేవుడని తెలిపారు. ఆయనే జీవం గల దేవుడని ఉ ంది. మా దేవుడు ఎలాంటివాడు ముకోకటి దేవతలు ఎలా ఉంటారని ఆలోచించేదాన్ని. జీవముంటే మాట్లాడగలము అన్ని పనులు చేయగలము. మా దేవుడు చనిపోయినవాడా? నా వయసు అపుడు 9 సంవత్సరాలు నాన్నను అడిగితే చిరాకు పేవాడు. భ్రటిష్ వారు అందించిన వాక్యం నీరకందుకు అనేవారు. క్రిస్టమస్ 25 తేదిన కరుణామయుడు సినిమా ప్రదర్శించారు. వినుట వలన విశావాసం కలుగును, క్రీస్తును గురించి మాట వలన కలుగును ఆ మాట నచ్చింది. సత్యాన్వేషణ నా హృదయంలో ఆరంభవుయింది. యెహె�వాను వెదకుడి ఆయన బలమును వెదకుడి ఆయన సన్నిదిి నిత్యం వెదకుడి. కీర్తన 105:4 యెషయాలో ఆయన దొరుకు కాలంలో వెదకుడి. మతతయి 7 లో అడుగుడి మీకియ్యబడును, వెదకుడి దొరుకును. నన్ను తిటటలేక అమ్మను బాదిించేవాడు, నాన్న వల్ల అమ్మ బాధపేది. నేను అమ్మ సినిమాకు వెళాిము నేను అమ్మ కరునామయుడు సినిమా చూడడానికి వెళాిము. నేను కూడా ఆనందంతో వెళ్ళి కూరచున్నాను. ఈ దేవుడు ఎవరు? మా దేవుడు ఎవరు? అనే ప్రశ్న ఉండేది. ఈయన అందరికి దేవుడు ఎలా అవుతాడని వెుుతతం సినిమా చాసాను. ఆయన జన్మ గురించి నాలుగు సువార్తలలో అద్భ�త ఘటాటలు వివరంగా చూపించారు. లాజరును 4 రోజుల తరువాత లేపాడు. రకత స్రావం గల స్రీత బాగు పడింది. ఈయనే నిజదేవుడా అని తలంచాను. సిలువ ్రశమలు చూచి చాలా దు:ఖపడాను. ఏ తప్పిదము చేయలేదు కద ఎందుకు బాదిిస్తున్నారు అని బాధగా ఏడా�ను. ప్రభువు చనిపోయి తిరిగి లేచి ఆత్మలను రక్షిస్తాడనే సత్యం తెలిసి నీవెందుకు మౌనంగా ఉన్నావు అని ప్శ్నంచాను. ఆ రాత్రి తెల్లని వస్రతములు ధరించిన ప్రభువు కనిపించి నీ పాపముల కొర్రై నేను సిలువలో మరణించాను. అన్నమాట తెలిపారు. రక్తం చిందించకుండ పాప కషమాపణ కలుగదు అని ఆయన చెప్పాడు. బటటలు మురికిగా ఉంటే ఉతకుతాము అలాకగ పాపం పోవాలంటే రక్తం కావాలి అన్నారు. పాప నీవు మీ నాన్నను అడుగు అల్లా పాపాలు కషవించగలడా, అల్లా పాపలకొరకు చనిపోయాడా అని చెప్పాడు. అయితే క్రీస్తే గొప్ప అని తలంచి ప్రార్థన నేరచుకొని నా పాపాలు కషవించమని అడిగాను. ఆ మాస్టు బది� అయినపుడు క్రొతత నిబంధన ఇచ్చారు. నేను రక్షించబడాను అనే ధైర్యం వచ్చింది. మతతయి, మారుక చదువుటకు ఆరంభించాను. రక్షణకు గురుతగా వాక్యం కావాలని తెలిసింది. పాపములను రక్షించుటకు మనుష్యకుమారునికి అదిికారము కలదు. మన పాపముల కొరకు చేతులు, కాళుి, శిర్సు వరకు గాయపర్చబడ్డాడు. మనకు మారుగా క్రీస్తు పవిత్ర రక్తం కార్చి పాపములను కషవించే అదిికారం దేవుడైన క్రీస్తు ప్రభువుకే ఉంది. వాక్యం నాకు అర్థం అవవాడం చూచాను. రక్షణ స్థిరత పొదాను. అనుమానం లేకుండా రక్షణ స్థిరత పొందాను. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్యకుమారుడు ఈ లోకానికి వచ్చాడు లాకా 19:10 దృడింగా నమ్మాను. గొంతెత్తి మనసారా సాక్ష్యం చెేపప ధన్యత ఇచ్చారు. బూదిగంతముల వరకు సాక్షులుగా ఉండాలని ప్రభువు కోరుతున్నాడు. రక్షణ తరువాత నా జీవితం :
మా గ్రామంలో 7వ తరగతి వరకు ఉన్నది. అమ్మమ్మ గారి }రు కనిగిరి దగ్గర వెనిగండ్ల మాకు 5 మామయ్యలు ఒక మామయ్య మా అక్కను వివాహం చేసుకున్నాడు. అకకడే ఉండి మేము చదువుకోవచ్చిని నాన్న అనుమతి ఇచ్చారు. సంతోషంగా వెళాిను. నేను బైల్లము అరిపసలు ఇష్టపేదాన్ని. అమ్మమ్మ ప్రేమతో చూచేది. హెాబ్రోను మందిరానికి వెళ�ివారు. చర్చి }రి బయట చిన్న పాక ఉండేది. తాటాకుల గుడిపస ఉండేది. లోపల చాలా ్రకమం ఉండేది. యేసు ప్రభువు కనిపిస్తాడు అని చూడగా అన్ని వాక్యాలు రాసి ఉన్నవి. దేవుని సన్నిది పాటలు ఆకరి�ంచాయి. ఒకావెు నాకు వాగా�నం ఇచ్చి దీనిని బట్టి నీవు నీ ఇంటివారు రక్షణ పొదాలని కోరుకో అన్నది. మేలు చేసి విసతరింప చేస్తాను అనే వాక్యం బట్టి ప్రార్థించుకునేదాన్ని. 50 మంది విశ్వాసులు భాగ్యవంతులని నమ్మాను. ఆ పేదవారి ప్రార్థన నన్ను బలవెైన విశ్వాసిగా చేసింది. 3 సంవత్సరాలు వారి దగ్గర ఉన్నాను. అకక అవిశ్వాసి గనుక నేను చర్చికి వెళుిట ఇష్టపేది కాదు. నేను ఒక స్నేహితురాలితో చర్చికి వెళ�ిదాన్ని ఎవరితో ఎకకడికి వెళుతన్నావని కొట్టినా బాధ కలికగది కాదు. పాపములు కషవించుటకు బూమ మీద మనుష్యకుమారునికి అదిికారం కలదని మీరు తెలసుకోవాలి. మారుక 2:10 యేసే నిజ దేవుడని రక్షణ స్థిరత కొరకు వాగా�నం శ్యామలా విజయా రెడిడ్ నాకు తోడుగా మందిరానికి వచ్చేవారు. బాప్తిస్మం తీసుకుంటనని అమ్మకు ఉతతరం రాసాను. ఇపుడు వద్దు వివాహం అయిన తరువాత తీసుకో అని ఉ తతరం రాసింది. శ్యామల బాగా నిద్దపోయేది. నాకు మధ్య రాత్రి వేళ్ నల్లని ఆకారం పైబడి తొకేకది. యేసు రక్తమే జయం అని చెపపగా వెళ్ళిపోయేది. ప్రభువు నాతో మాట్లాడారు. అపో 8:26లో నంపస్కునికి బోధ చేయు సంఘనటలో బాప్తిస్మంనకు ఆంటకమేమ అని వెంటనే ఎందుకు ఆలస్యం చేస్తున్నావని అడిగారు. నాకు ఇష్టవెైన సినిమా చూచి తరువాత ప్రార్థించుకుంటను అన్నది. ఇదే అనుకూల సమయం నేడే రక్షణ దినము గనుక అవకాశాలు ఉ పయోగించుకోవాలి. సినిమా చూచి క్రీస్తును తరువాత అంగీకరిస్తాను అన్న అవ్మాయి ఆ రోజే మరణించింది. ఆ అనుభవం నాలో చలనం కలిగించింది. పాస్టు గారు బాప్తిస్మం కొరకు చేయి ఎతతమనగా నా చేయి ఎతాతను. మీ ఇంట్లో ఎవరికి రక్షణ లేదు కద ముస్లిం వారు కత్లుతో ఎదురు వేసత ఎట్లా అన్నాడు. నేను బాగా సిద్ద�పడాను జత బటటలు తీసురకళాిను. హాస్టలు నుండి వచ్చి అమ్మమ్మ దగ్గర ఉన్నాను. కనిగిరిలో బాప్తిస్మం తీసుకోవలసిన స�లము తిరిగి అదే బటటలతో రావచ్చు అని నిరణయించుకున్నాను. మౌలా� అనే పేరు మారుగా మేరి అని పెటాటరు. అలంకరించబడిన రాజును కన్నులారా చూచెదవు. యెషయా 33:17 మంచి భర్త వస్తాడని చెప్పారు. అమ్మమ్మ నా బాపిత్మసం విషయం తెలసుకున్నది. అమ్మ నన్ను చూడడానికి ఆ రోజే అమ్మమ్మ దగ్గరకు వచ్చింది. నా విషయం తెలిసి మతంలో దిగింది అన్నారు. బావిలో దిగుట కాదు పరలోకం చేరుట అన్నాను. ప్రభువును విశ్వాసించాలి. రెండవదిగా నమ్మి బాప్తిస్మం పొందాలి. లోకానికి చనిపోయి పరలోకానికి సిద్ధపడాలి. నమ్మనివానికి శికష విదిించబడును. మారుక 16:17 మా తల్లి బాప్తిస్మం తీసుకొనుటకు నిరాకరించింది. నేను ఆమె మాటను వ్యతిరకించాను. గనుక అమ్మ బాధపడింది. నేను దేవుని మాటకు లోబడి తీసుకున్నాను. ముఖన ఉమ్మవేసి అసహించుకున్నది. అలంకరణ ఇష్టం ఉండేది కాదు. నా తల్లి తిరిగి ఇంటికి వెళ్ళిపోయింది.
క్రీస్తు వధకు తేబడు గొ�ై�్రిలవాలై బాదిింపబడి నోరు తెరువలేదు. యెషయా 53:7 ఈ వాక్యం ఆధారంగా నోరు తెరువవద్దు అని దేవుడు మాట్లాడారు. మా అన్న హెైాదరాబాదులో పని చేసేవాడు. కాలేజిలో వెుుదటి సంవత్సరం గడిచింది. మా అన్నకు నా విషయం తెలిసింది. కాలేజికి వెళ్ళకుండా పుస్తకాలు కొని ఇంట్లో చదివేదాన్ని. మోజస్ పద్మ అనే దంపతుల ద్వారా దానియేలు సేవకుడు మందిరానికి వెళ�ిదానిని. నన్ను ఆపుటకు అన్న ప్రయత్నించేవాడు. నన్ను వెంబడించి అన్న వెనుకకు తీపస్రళ�ివాడు. పాలుపోేస అవెకు సువార్త చ్పెేెదాన్ని పప్రైవేటకు వచ్చే విద్యారు�లకు సువార్త బోదిించేదాన్ని. అందము మోస్కరం స�ందర్యము వ్యర్థము నాకు అలంకరణ ఇష్టం ఉండేది కాదు. సావెు 31:30 దేవుడు మంచి అందమచ్చాడు అది చాలని తలంచేదాన్ని. అన్నయ్య వినకపోయినా దేవుని వాక్యం అనే వితతనం వితేతదాన్ని. చిరాకు పేవాడు. ఎంత చదివినా ఇంటరులో ప్రథమంగా ఉండేదాన్ని. రెండవ సంవత్సరం చదువు అర్థమయేయది కాదు. 1998లో హెాబ్రోను వెళ్ళదలిచాను. నేను ఏడా�ను అన్న ఒప్పుకున్నాడు. దేవా నన్ను ఇంత వరకు సిగ్గుపరచలేదు నేను నీ సేవకు రావాలనిఉంది నీ చితతమయితే చదువు రాక నీ నామముకు అవమానం రానీయకు అని ప్రార్థించాను. మారుక 11:3 అది ప్రభువుకు కావాలసియున్నదని చెప్పుడి. గాడిదకు తిరుగుబాటు సవాభావం అయినా దేవునికి లోబడింది. మనుషులకు సాదృశ్యంగా గాడిదను ఎన్నుకొనగా అది లోబడింది. అది బటటలపై చెటుట కొమ్మలపై నడిచి ఘనత పొందింది. నీ జీవితంలో నీవు కూడా ప్రభువుకు అవసరం సువార్త చెేపప వారము కావాలి అని సేవకుడు బోదిించాడు. మా ఇంటిలో ఎవరికి రక్షణ లేదు అయినా నేను దేవుని సేవ చేయాలని నిరణయించుకున్నాను. నేను చదివినా నాకు అర్థం కాలేదు. నేను సేవ చేస్తాను అనగా చాలా నవ్వాడు. చదువు రాక సేవకు వెళాివు అంటారు బాగా చదివిన తరువాత చూద్దాము అన్నాడు. ప్రార్థన వాక్యంలో �నమయయాను. నాన్నకు చెప్పి వివాహానికి సిద్ధపర్చాలని అన్నయ్య తలంచాడు. ప్రభువా నేను సేవకు వచ్చే వాగా�నం కావాలని అడిగాను. విశావాసంతో డిపసంబర్ 13 తేది వాగా�నం తీసుకున్నాను. జనములలో వారి సంతానము తెలియబడును. యెషయా 61:9 పరదేశులు నీ ్రదాకషతోటలో కాపరులు, దేవుని పరిచారకులందురు. జనముల �శవార్యమును అనుబభవిస్తారు. ఈ వాగా�నం ద్వారా సేవకు పిలిచాడు. నేను దేవునికి సమర్పించుకున్నాను. నన్ను అమ్మ నాన్న దగ్గర వదలి వెళాిడు. బాల్యంలో వాక్యం విని పాడయింది. చిన్నపుడు వదిలేసాను అని అమ్మను నాన్నను బాదిించేవారు. చదువు వదిలేసి బాప్తిస్మం తీసుకొని సేవకు నిరణయించు కున్నాను. ఇంట్లో గొడవలు నా వల్ల కలిగాయి. ఉపవాస ప్రార్థన ఆరంభించాను దీనివలన అసాధ్యవెైనమ సాధ్యం కాగలవు. మాగ దయ్యం శిష�్యలు వదిలించలేకపోతారు. యేసు ప్రభువు ఉపవాస ప్రార్థన వలననే సాధ్యం అన్నారు. మారుక 9:14 అమ్మ యేసును వదిలిపెట్టు అనేది నేను చాలా బాధపడాను. క్రీస్తునందు విశ్వాసముంచితే ఇంటివారు కూడా రక్షణ పొందుతారు. నేను సేవ చేయదలిచాను అని సంఘంలో ప్రకటన చేయమన్నాను. బాప్తిస్మమచ్చిన సేవకునికి ఫోను చేసి చెప్పాను. మ్రదాసులో సేవకునికి ఫోను చేయగా నా దగ్గరకు చెన్నై తీసుకొని రండి అన్నారు. అపపటికి నా వయసు 19 సంవత్సరములు గనుక నేను వెళ�త అమ్మను చంపుతాడు మా నాన్న కోపిష్టి అని ఆయన కొరకు ప్రార్థిస్తున్నాను. మా చెల్లి కూడా ప్రభువును నవ్ముకున్నది. బాప్తిస్మం తీసుకున్నాది నాన్న అడిగాడు. నా ే్నేహితురాలు ఉతతరం వ్రాసింది అన్నాను. దేవుని కృపవల్ల తప్పించారు. నేను మ్రదాసు వెళ�త అమ్మను గాని నన్ను గాని చంపుతాను అన్నారు. నా చెల్లికి మనోహార అని పేరు పెటాటరు. నాన్న పొలానికి వెళ్ళినపుడు నేను వెళాిలా అని తలంచాను. నా చెల్లి పాస్టు గారు ఇచ్చిన ఉతతరము ఇచ్చారు. వాగా�నము వ్రాసి మ్రదాసు తీసుకొని వెళాతను అన్నారు. అకకడ యెహె�వాషమ్మా మందిరం ఉంది తన సహావాసమునకు పిలిచినవాడు నమ్మదగిన దేవుడు. 1కొరిం 1:9 మతతయి 25లో బుది గల కన్యలక గురించి విన్నాను. తలుపు వేసాక మాయబడుతుందని చెల్లి ప్రోత్సహించింది. చాలా ఏడా�ను. బససులో ఎడువగా ఎవరెైనా మరణించారా అని అడిగాను. అమ్మను నాన్న ఏమ చేస్తారొనని బభయపడాను. అమ్మనాన్నకు చెపపకుండా వేసత సంఘం సాక్ష్యం పోతుంది. 10 రోజలు మందిరం దగ్గర ఉండు అన్నారు. కనిగిరి వచ్చి అకకడే ఉన్నాను. నాన్న అకకడకు గొడడ్లితో వచ్చారు నిన్ను చంేపస్తానన్నారు. నీవు క్రీస్తును వెంబడించుట మానుకో లేదా ఇల్లు విడిచి వెళ్ళిపో అన్నారు. అమ్మ నాన్నచాలా బాధపడ్డారు. }రంతా ఎవరినో ప్రేమించి వెళ్ళిపోయిందనే పుకారు వచ్చింది. మా చెల్లి బభయం ప్రార్థించి అమ్మను నాన్న కొటటకుండా చేయండి అని ప్రార్థించింది. దావీదు యోనాతాను కుమారులకు సహాయం చేస్తాను అన్నట్లుగా దేవుడు నాకు సహాయం చేస్తాడనే మాటలు ధైర్యమచ్చాయి. తరువాత నా సీవాకీయులు మారి రక్షణ పొంది బాప్తిస్మం తీసుకున్నారు. పాస్టు గారితో నాకు దేవుడిచ్చిన వాగా�నం గురించి చెప్పాను. నాన్న దిగులుపడి ఏడ్చేవాడు అని చెల్లి చెప్పింది. బ్రతికి ఉన్నానా లేదా అని దిగులు పడ్డారంటా. నాకు కొతత ప్రాంతం భాష తెలియదు మర్లా దు:ఖపడాను. పఫిలిపపు అన్న ఉన్నారు నాతోపాటు ఒక తెలుగు సోదరి ఉన్నది. నా కృప నీకు చాలను 2 కొరిందీ� 12:9 నేను నాలుగున్నర సంవత్సరాలు గడిపాను అదే వాగా�నం చేపటాటను. నాన్న అన్న మందిఆని వెళాిరు పోలిసు కేసు పెడాతమన్నారు. నా భడడ్ బ్రతికి ఉందా లేదా అన్నారు. పఫిలిపపు అంకుల్ భార్యకు ఫోన్ చేసారు. క్రీస్తును నవ్ముకున్న వారు ఆత్మహాత్య చేసుకోరని తెలిపింది. అన్న నా దగ్గరకు వచ్చి వాక్యం విని రక్షిపంబడ్డాడు. అన్నకు వివాహం కూడా చేసారు. నా వివాహం విశ్వాసితో జరుగుట:
నాకు ముస్లి వ్యక్తితో వివాహానికి సిద�పరిచారు. మీ దినములలో నెనొక కార్యము జరిగింతను. హాబ 1:5 నీ విశావాసం గొప్పది నీ కోరిక చొపపున జరుగును గాక. నమ్మిన యెడల గొప్ప కార్యాలు చూస్తావు. ప్రభువు ఎవరిని చూపిసేత వారిని వివాహం చేసుకుంటనని తెలిపాను. తిరప్తిలో సేవ చేస్తున్న అబ్రహాము వ్యక్తి ఉన్నాడు అని తెలిపారు. కులం ఎన్నుకున్నాను అనుకుంటారని బభయపడాను. దేవుని చిత్తం కొరకు కనిపెటాటను. పెద్దలు నిరణయించిన వివాహం �న్ 11 తేది 2003 బంధువులందరు వచ్చారు. నేను మారుమాల పట్లెటూులో జన్మించినా 4000 సరభయల మధ్య నా బంధువులందరి సమకషంలో అమ్మ, నాన్న తోబుట్టువులంతా ఉండగా వివాహం ఘనంగా జరిగింది దేవుడు మహిమ పొందాడు దేవునికే స్తుతి కలుగును గాక. అందరు చాలా ఆనందించారు. మా నాన్న నెమ్మదితో ఉండి ఆశ్చర్యపడ్డారు. నమ్మితే మహిమను చూస్తావన్న వాగా�నం నెరవేర్చారు. వివాహం తరువాత తిరప్తిలో కొంత కాలం తరువాత కాజిేపటలో ఉన్నాము. ఆయా ప్రాంతాలలో సేవ చేసాము. ఒక పాప, బాబును ప్రభువిచ్చారు. పాప ��టికి ప్రయత్నిస్తుంది. బాబు 10వ తరగతి చదువుతున్నాడు. నాన్నకు భర్త గారు బాప్తిస్మం ఇచ్చారు. నాన్న మరణించి సమాదిి చేయబడ్డారు. నన్ను నా చెల్లిని రక్షించుకొని కుటుంబంలు 13 మంది రకషన పొంది బాప్తిస్మం తీసుకున్నారు. నేను ఎన్నో కషాటలు ఇబ్బందులు పడి బాల్యం నుండి క్రీస్తును నమ్మి దేవుని కొరకు సాహాసించినపుడు దేవుని మహిమను చూపారు. నాకొరకు ఒక ముస్లిం వ్యక్తి అబ్రమాం గారిని సిద్ధపరిచారు. ఒకే సహావాసంలో ప్రేమను పొందుకొను భాగ్యమచ్చారు. నా సాక్ష్యం నేకులను ఇటవశావాసంలో బలపర్చి గొప్పగా క్రీస్తు ప్రేమలో నిలిచి ్రశమలు సహించి వాగా�నాలు నమ్మి క్రీస్తులో జీవించాలని ప్రార్థిస్తున్నాను. ఆమెన్

సాక్ష్యం 48. చెతత నుండి లేవనెత్తి పరిశుదు�ని పరిచర్యకు పిలిచి
కమచునిషుట బారినండి రక్షించి దర్శనాల ద్వారా
ప్రభువు బలపరచి ఆత్మల జాలరిగా నిలిపినందుకు
దేవుని మహిమపరచుచున్నాను.
బ్రదర్ లాజరన్నగారు,
ఒంగోలు, షాలోమ్ మనిష్రీటస్
ఫోను : 7780332851
యెహె�వాను స్తుతించుడి. నా ప్రాణమా, యెహె�వాను స్తుతింపుము
నా జీవితకాలమంతయు నేను యెహె�వాను స్తుతించె దను నేను
బ్రతకుకాలమంతయు నా దేవుని కీర్తించెదను కీర్తనలు 146:1
1. పరిచయం:
ప్రభువు నామంలో శుబభములు నా పేరు లాజరన్న నా గతం చాలలా బాధపూరివెైననా నన్ను రక్షించిన ప్రభువుకే స్తుతి క�లుగును గాక. నా మనసులో పాటను పాడి వినిపిస్తాను. ఎన్నిక చేయలేదే నావారు ఎవరెైనా పిలువలేదే ఏ ఘనుైన నన్ను పిలువలేదే ఏ ఘనుైన నన్ను పిలిచితి వినన్ననా రాజా నిలిపితిని నన్నురా రాజా సియోను రాజా దావీదు మమారాజు యెహె�వాను స్తుతిస్తాను అన్న మాట నాకు సాపర్తి నన్ను చావు గోతి నుండి లేవనెత్తి బండపై నా అడుగులు స్థిరపరచి ్రకొతత గీతాన్ని నా నోట ఉంచి ప్రభువు స్తుతికి పాత్రుడు. నా బ్రతుకులో దేవుడు చేసిన విలువైన అద్భతమైన విషయాలు వివరించుటకు నా సాకష్య రూపములో మీకు తెలిజేయుభాగ్యమ్రుై దేవుని స్తుతిస్తున్నాను. లాజరన్న పేరుతో ఆంద్ధ తెలంగానలో సుపరిచితుడు నేడు బైబిలు చేపట్టి సంచరిస్తున్న నేను క్రీస్తు చేసిన త్యాగాన్ని ఎరుగక జీవించిన వాడిని. మాది గంటూు జిల్లా వినుకొండ పటటణంలో రతతయ్య శ�షమ్మ గార్లకు జేష్ట కుమారుడను ఇద్దరికీ చదువు లేదు. నాకొక అకక ఉంది. రక్రైస్తవుడనని లోకానికి చెప్పుకున్నాము గానీ ప్రార్థన చేసుకున్న అనుభవం లేదు. నాన్నను తాగుబోతగానే చూచాను. సారా తాకగవాడు. వినుకొండలోనే మేస్రీతగా టేకు, నారాళుి అమ్మే షాపులో పని చేసేవాడు. అకకకు వివాహామయింది. నాకు ముగ్గురు తముళుి 6 మందిమ కలిసి జీవించేవారము. మా నాన్న ్రతాగుడు అమ్మ కన్నీరు బాధ కలిగించేది. నాన్న మంచివాడే గానీ సంపాదించినది సగం ఖరచు పెట్టేసేవాడు. మగిలిన డబ్బు అమ్మ చేతికిసేత అదే సరి� భోజనం చేసేది. నాన్న తాగి వచ్చేసరికి అన్నం కూర వడిడ్ంచేది. మాది మట్టి గోడలు గల ఇల్లు నివాసంగా ఉండేది. ప్రతి రోజు 25 పైసల వ్యయంతో కిరసనాయిలు కొని దీపంలో పోసేత రాత్రి గడిేపవారము. అమ్మమ్ము అమ్మకు నత్తి ఉండేది. నాకు మటలు సరిగా రావు నెనొక జోకరుగా మారాను. బడికి వెళ్ళినా చదువు అబ్బలేదు. నాలోపం కారణంగా ఎవరు నన్ను ప్శ్నంచేవారు కాదు. అందువల్ల చదువుట మానివేసాను. దరిద్దతలో పుటాటను. 9వ తరగతి వరకు చెప్పులు లేవు. 70 రూపాయలతో ఒక ప్యాంటు కొని ఇచ్చాడు. చిరిగిపోయినా దానినే కుట్టుకొని వేసుకున్నాను. కోడికూర, మంసం వండుకునేవారము కాదు బుంబాయి రమవా తినేవారము. తోటి వారు మంచి వస్త్రములు ధరించినా చూచి బాధపేవాడిని. ఎందుకింత పేరికంలో పుటాటను దేవుడున్నాడా వారిని ధనవంతులుగా ఉంచి నన్ను నిరుపేగా ఎందుకు చేసాడు కులం లేదు, డబ్బులేదు ఎందుకీ స్థితి అని బాధపేవాడిని. చితుతకాగితాలు ఏరి అమ్మ వచ్చిన డబ్బును అమ్మకు ఇచ్చేవాడిని. నేను కాగితాలు ఏరుతండగా ఇద్దరు టీచర్లు, తోటి విధ్యారు�లు చూచారు తరువాత రోజు బడిలో నన్ను హీనంగా చూసి ఏడిపించారు. కేజి చితుతకాగితాలు ఎంత అని ఎగతాళ్ళ చేసేవారు. అమ్మ మంచి మాటలు చెప్పి ఓదార్చింది. బాబు దొంగతనం చేసేత తపపు కానీ కష్టపడి పని చేసేత తపపు కాదు అన్నది. అబద్దాలు చెపపరాదు, మోసం చేయరాదు కుటుంబం పోషించడానికి పని చేసుకోవచ్చున్నది. 7వ తరగతి నుండి 10వతరగతి వరకు అదే పనిలో ఉన్నాను. }రిలో వివాహం అయితే రికార్డు డాన్్స చేసి వారు పట్టిన అన్నం అంగిలో దాచి ఇంటికి తెచ్చేవాడిని. వేసవిలో �స్క్రీం అవ్ముతా ఇంటిలో ఖరచులకు ఇచ్చేదాన్ని. నాన్న తాగుడు బలహీనత వల్ల డబ్బులు చేతికి అందేవి కాదు. నేనే ఎందుకు పేదవాడిగా పుటాటనని బాధ ఉండేది. వెలివేయబడిన కులములో పుటాటను. అవమానాల మధ్య జీవితం :
ఒక రోజు ఎండలో వెళుతండగా ఒక అమ్మ దాహానికి నీరు అడిగాను చెంబులో నీరు తెచ్చి నీ కులం ఏదని అడిగింది. చెపపగా కాలితో తన్ని పో అన్నది. రోడడు చేసే సరికి అదే చెంబుతో పైనండి పోసి తాగు అన్నది. ఎందుకీ నాకు ఈ స్థితి అని పదే పదే బాధపేవాడిని. నా బ్రతుకులో నెమ్మది ఉండేదికాదు. నేను పనికి రాని వాడిని చదువు లేదు. మాటలు సరిగా రావు నాపై నాకు అసహ్యాత కలికగది. పుటటకపోయినా పర్వాలేదనిపించింది. కమయానిషుట వారి మాటలు విన్నాను. దేవుడు లేడని ఎర్రజైండ పట్టుకున్నాను. ఎర్రజైండ నినాదాలు చేసాను రౌడిగా మారాను. చందాలు పోగు చేసేవాడిని. ఇంటిలో మంచివాడిగా బయట దుర్మారుగడుగా కపట జీవితం జీవించేవాడిని. సినిమాలు చూచేవాడిని. ప్రధానులతో వారిని కూరచుండబైట్టుటకు నేల నుండి దరిద్దులను లేవనెతతువాడు పెంట కుపప నుండి బీదలను పైరకతతువాడు. కీర్తన 113:8 క్రీస్తులో కొతత జీవితం : నా జీవితంలో అట్టి మాటలైన్నడు వినలేదు. ఏ విప్లవ నినాదాలు నా జీవితాన్ని మార్చలేదు. వాక్యం వినగా ఆ మాటలు నా కొరకే అనుకొని రోడడు మీద ఆగిపోయాను. బభగవంతుడా బీదలకు ఆధారం ఇవవాగలిగితే నేను నీ యెదుట నిలిచానయ్యా నన్ను మార్చు నీ సేవ చేస్తానని నిబంధన చేసుకున్నాను. ఆ రోజు జాన్గారు సుశీలమ్మ గారు సతెతన పల్లి నుండి వచ్చారు. 30 మంది కూడుకునేవారు. ఆత్మీయ తండ్రి అబ్రహాము సుధాకర్ గారు సతీమణి మేరి గ్రేస్ గారు ఆత్మీయంగా బలపర్చారు. వారి దగ్గరకు వెళ్్లగా ఓదో బరువు తీసేసినట్లు అనిపించింది. నాలో చెతత అంతా తీసి శుభ్ర�పర్చబడిన అనుభవం పొందాను. హాల్లెలాయా. ఆ సుశీలమ్మగారికి నామీద అనుగ్రహాం కలిగింది. నన్ను క్రీస్తు చెంతకు నడిపించి రక్షణనుభవం అందించాలన్న భారం ఆమెకు కలిగంది. ఆమె పాట పాడగలదు. నన్ను పిలిచి ఆ పాట నేర్పించి ప్రార్థన నేర్పించింది. రౌడ� జీఇతం పూర్తిగా మార్లేదు. ఒక రోజు రౌడ�లకు పని అపపగించేవాడిని, మరణాయుధాలు ఉండేవి. అబద్ధాలు నేర్చాను, ఇవన్నీ ఎవరివి వారికి ఇచ్చేదావుని వెళుతన్నాను. హనుమాన్ నగర్లో ఒకరిని చంపాలని వచ్చానన్నాడు ఆ గాయపర్చిన వ్యక్తిని చంపాలనుకున్నాను. ఆ కషణంలో మా తల్లి అడడ్ం వచ్చింది. ఆమె మాటలు విని షాకులో కిందపడిపోయింది. తరువాత వద్దని చాలా ఏడ్చిింది. నాన్న గురించి కూడా అంతగా ఏడవాలేదు. నీ రహాస్య జీవితం ఇంత దారుణంగా మారిందా అన్నది. ఆమె ఏడచుట నేను వేదనకు గురయయాను నా ఆత్మీయ తల్లి దగ్గరకు తీసుకొని వెళ్ళింది. చాలావిషయాలు వివరించారు ఆ దినం స్థిరవెైన నిరణయం తీసుకున్నాను. ద�ర�న్యం చేయు జీవితానికి సవాస్థి చెప్పాలనుకున్నాను. సినిమాలు మానలేదు. మందిరంలో ప్రతి రాత్రి సంపూరణ ఆరాధన జరికగది. నా ఆత్మీయ తల్లి పరిశుద్ధాత్మ పూరుణరాలై ప్రవచనం తెలిపింది. నా కుమారుడా నేను నిన్ను వాడుకొనబోవుచున్నాను. నీవు నా సేవకుడివి అని ప్రభువు నిన్ను కోరుకున్నాడని చెప్పింది. ఆ మాటలు వేర వారి కొరకు అని తలంచాను. నాకుమారుడా లాజర్స్ అని పిలుపు వినిపించింది. నా సేవకు ప్రతిష్టించానని వినిపించింది. శారావలై నవువాకున్నాను. పొరపాటున నన్ను పిలిచారా అన్నాను.
దేవుడు నేనే కదా నోరు ఇచ్చింది నిన్ను వాడుకుంటను అన్నాడు. ప్రభువా నేను కడుపేను బటటలు సరిగా లేవు. సరెైన స్థితి లేదు. ఆహారము సరిగా లేదు అన్నాను. రాబోవు కాలంలో అనేకులకు ఇచ్చే విధంగా నిన్ను దీవిస్తాను అన్నారు. ప్రభువు కొరకు జీవించాలని నిరణయించుకున్నాను. మా పాస్టు గారు బైబిలు స్టడ�కి పంపుతాను అన్నారు. 10వ తరగతి 3 సార్లు తప్పాను కానీ బైబిలు కాలేజిలో ప్రథమ ్రశ�ణిలో పాసయయాను. 1994 డిపసంబరు 19వ తేదిన పఘుల్ గాసపల్ పరిచర్యలో సుదాకర్ అయ్యగారు వివాహా వేడుకకు రమ్మాన్నారు. వెుుదటిసారిగా ఒంగోలులో అడుగు పెటాటను. నిన్ను ఈ జిల్లాలో వాడుకుంటను అనే సవారం విన్నాను. వినుకొండలో నా పరిస్థితి ఎరిగినవారి మధ్య సేవ చేయదలిచాను. 1995 ఆగషుట 24వ తేదిన వేర్స అనే యువతితో వివాహం జరిగింది. 1996లో గంటూులో ఉండి ప్రార్థన చేయగా ఒంగోలు పటటణం చూపించారు. నాకిష్టం కాలేదు. 2 సంవత్సరాలు దర్శినం ఇచ్చి మాట్లాడేవారు. నేను వెళుిటకు ఇష్టవెైతే ఆత్మీయ తండ్రితో మాట్లాడాలి అన్నాను దైవజనుని కుమారుడు రమని సంప్రదించాను. ఒంగోలులో గోపాల్ నగర్లఓ సేవ ఆరంభించాను. దేవుడు ఇద్దరు మగభడడ్నిచ్చారు. సేవలో ప్రేమించే విశ్వాసులనిచ్చారు. ప్రభువా ్రేేమిుస్తావని తెలసు గానీ ఇంతగా ్రేేమిుస్తావని తేలసుకోలేకపోయానయ్యా అని దేవుని స్తుతించాను. పాటలు వ్రాయుట, పాడుట వరంగా ఇచ్చాడు. దేనికి పనికి రాని నన్ను అనేకులకు ఉపకారిగా మార్చారు. నా కుటుంబం కొరకు, పరిచర్య కొరకు ప్రార్థించండి. బహ�జనములకు నన్ను శోభాతిశయంగా మార్చారు. అనేకులకు నా సాక్ష్యం ఉపయోగకరం కావాలి. ఏ దికుక లేని నాకు దేవుడు కోటగా, కొండగా నిలిచారు నా జీవితాంతం క్రీస్తు ప్రేమను కొనియాడగలను. సేవా పఘలితాలు :
రెట్టింపు ఉత్సాహాంతో రెట్టింపు ఆధ్యాత్మిక అనుభవాలతో కొనసాగు కృపనిచ్చారు. లేపబడిన దర్శినముతో సాగిపోవాలని తలంచాను. ఒంగోలులో లోతైన ్రశమలు, ఆర్థిక ఇబ్బందుల నుండి లేపాడు వివరిస్తాను. అపో 26:19 కాబట్టి అగిప్రప రాజా ఆకాశము నుండి కలిగిన ఆ దర్శినమునకు అవిధేయుడను కాక అని ప�లు లోబడిన రీతిగా ఒంగోలులో రఫాయేలు గారి పెద్ద కుమారుని వివాహం కొరకు వెుుదటిగా ప్రవేశించే సమయంలో నాలో ఒక సవారం విన్నాను. ఒంగోలు పటటణస్తులను దీవించు పరిచర్య చేయు ధన్యతనీయండని ప్రార్థించుట ఆశ్చర్యం కలిగించింది. తర్వాత మేరి అనే వనితతో వివాహం జరిగింది. తరువాత గంటూులో పాస్టుకు సహకారిగా ఉన్నాము. రోజు ఆత్మీయంగా బలపడ్డాము. నేనెకకడ సేవ చేయాలని ప్రార్థన చేసాను. నేను మాటలాడు సమయంలో స్వస్థతలు చూసాను. ప్రభువు ఒంగోలు అని చూపించారు. 18 నెలలు గంటూులోనే సేవ చేయగలిగాను. యిర్మయా 20:7 ప్రభువా నీవు నన్ను ్రేపర్రింపగా నీ ్రేపరపణకు లోబడితిని నీవు బలవంతం చేసి నన్ను రగలిచితివి. పరిశుద్ధాతయ్మని ్రేేణ నన్ను బలవంతం చేసింది. ఒంగోలులో పరిచర్య ఇష్టం లేనపపటికీ సుధాకర్ గారు డబ్బులిచ్చి ఒంగోలు పంపారు. 1997 �న్ 30వ తేదిన వెళాిను సంఘం చూపకుంటే రికషా తోలుకుంటను అని చెపపగా నెలకు 600 రూపాయలు 6 నెలల వరకు సహాయం చేస్తాను అన్నారు. సేవా ప్రారంబభం : ఒక ముస్లావెు కనిపించింది గది అద్దెకు కావాలని అడుగగా నా సామాను చూచి 220 అద్దెకు ఒక రాము ఇచ్చింది. ఒక ఇంట్లో కుటుంబ ప్రార్థన చేసి తిరిగి వచ్చేసరికి ఇంట్లో నీళుి వచ్చాయి. 50 కిలోల భయ్యం తడిచిపోయాయి. భయ్యం పేసాను. తినుటకు ఆమారం లేకుండా బాధపడ్డాము. నాకు కండక్టుగా ఉద్యోగం వచ్చింది కానీ సేవ కొరకు సమ్మతించలేదు. వినుకొండలో 21 రోజులు ప్రార్థన చేసాను. ప్రభువా నన్ను అభిషేకించి వాడుకో మండుచున్న హాృదయంతో పరిశుద్ధాత్మ నాలకతో పట్టువిడువక ప్రార్థన చేయసాగాను. ఒక వ్యక్తి ఉద్యోగం కొరకు ప్రార్థించమని అడిగారు. ప్రారి�ంచగా ఉద్యోగం లభించింది. నేను కూడా ఉద్యోగం చేయాలనే ఆశ కలిగింది. ఉద్యోగం ఇప్పించండి ఉద్యోగం చేసుకుంటా సేవ చేస్తాను అని అడిగాను ప్రభువు నా ప్రార్థన నిరాకరించారు. ్రపబువు నన్ను ప్శ్నంచారు ఆకలి అయినా, శ్రముయె�న, మరణవెైనా సేవలో ఉంటనని మాట ఇస్తావా? అని అడిగారు. నేను మాడు విషయాలు చేయమని అడిగాను సర అన్నారు. నా వెంట మీరు ప్రతి కషణంవ ఉండాలి, నేను చేయి పెట్టిన చోట మీరు చేయి పెటాటలి, నాఅడుగు కంటే మీ అడుగు ముందు ఉండాలి. నా మనోనేత్రములు వెలిగించబడ్డాయి. నీకు నాకు మధ్య ఒక నిబంధన కావాలి. ఆకాశం నుండి ఒక కాగితం దిగింది. మా మాటలన్ని వ్రాయబడ్డాయి. నా పేరు సంతకం చేసాను. నా చేవ్రాలుపై నజరయుైన యేసు అని సంతకం పెటాటరు. ఒక ఉద్యోగసతునికి లేని సంతోషం నీకిస్తాను నిన్ను పోషిస్తానని తెలిపారు. నీ సేవకు వచ్చాను 2 నెలల్లో చాలా నష్టం అనుబభవించాను అని అన్నాను. నేను నా భార్య భోజన చేసిన రోజులు లైకికంచగలము. ఇల్లు మారాము పాస్టు గారు పిలిసేత బైల్లంకొండ వెళాిము. వర�ం రావడం వల్ల ఇల్లు తడిచిపోయింది. ఇంటి పకకనవారు భయ్యం ఇస్తే వద్దన్నాము. దేవా నేను నీచేత పంరడాను ఆహారం మీర పంపాలని ప్రార్థన చేవాను. సాయంత్రం ప్రార్థించిన వేళ్లో ఒక యవవానసు�డు పసైకిల్పై వచ్చి అమ్మ 5 కేజిల భయ్యం సరుకులు అని ఇచ్చి వెళాిడు. మా విశావాసం అదిిక మయింది. తరువాత కిడ�్న బాదిితురాలి కొరకు ప్రార్థించాను. సవాస�పరచి దేవుడు మహిమ పొందాడు. లైకికంచలేనన్ని అద్భ�తాలు చేస్తూ వాక్యం స్థిరపరుస్తూ చిన్న పరిచర్యలో తోడుగా ఉండి నడిపించారు. మాకు 4 సంవత్సరాల వరకు పిల్లలు లేరు. ఆత్మీయభడడ్లనీయమని అడిగాను. 1999 సంవత్సరం పఫిబ్రవరి 18వ తేది కొంత మందికి బాపీతస్మం ఇచ్చాను. ఆ తరువాత నాకు వెుుదటి భడను దేవుడిచ్చారు. ఆ బాబు 2వ సంవత్సరంలో అస్వస్థతకు గురయయాడు. చివరకు మందులతో బాగయింది. రెండవ బాబు పుటాటడు. బాబుకు అస్వస్థత కలగగా చిన్న పిల్లల డాక్టుకు చూపగా ఆక్సిజన్ పెటాటలి అన్నాడు. డబ్బులు లేవు మందులు రాసి పంపాడు. సంఘం పెద్దది కాదు ఆదాయము లేదు. ఆటో కావాలని ఒక వ్యక్తిని అడిగి తీసుకొని 4 నెలలు ఆటో తోలను. రాత్రి సేవలో ఉండేవాడిని. సేవ అన్నాడు దర్శినమన్నాడు అని సణిగారు. ప�లు డేరాలు కుట్టిసేవ చేయలేదా అని ప్రోత్సహించారు. ఒకసారి ఆటోలో యవవానసతురాలు వృదు�రాలినిం ఇంటిలో దించగా మీరు దైవ సేవకులా దేవుడు మమ్ములను అదిికంగా వాడుకుంటారు అన్నది. చాలా పేద స్థితిలో చలికి వరా�నికి ఇబ్బందులు ఎదురొకన్నాము. ఒక అవ్మాయి చీటి వేస్తున్నాను మందిరానికి ఒక చీటి ఇస్తానన్నది. దేవుని నడిపింపు నుండి బయుటకు వచ్చాను. ఈ విషయంలో దేవుడు సహించడు ఒప్పుకోడు, జాగ్రతత వహించండి పాడుకున్నవారు మానుకున్నారు నన్ను పిలిచి జైలు పాలు చేస్తారని ఆ చీటి నా పేరున నిలబడమని తప్పించుకోగ 8 లకషలు కటటవలసి వచ్చింది. డబ్బు వద్ద ప్రేమ పనికి రాదని గుణపాఠం నేరాపరు. అప్పులవారు బభయంకరంగా నిందించేవారు. భడడ్లను దాషించారు, కషవించమని ప్రార్థించాను. ్రశమలు కలుగగా ముందు ్రతొవ విడిచాను అని గోజాడి ప్రార్థించాను. అవమానాలు, ఆర్థిక పరిస్థితుల వల్ల నాలాటివాడు దేవునికి పనికి రాడు నా బ్రతకు వ్యర్థమని ఎంచాను. లారి కింద పడి మరణించదలిచాను. పిల్లలు అస్వస్థతకు గురింకాగా అప్పుల పాలయయాను. ఒంటరినయ్యాను. నన్ను మర్చిపోయావా ప్రభు అని తలంచగా నేనెరుగని వ్యక్తితో హెాచ్చరించావా అని స్తుతించాను. నేను నీతో ఉన్నాను, నీవు నా సొతతు, ముద్దు భడడ్వు అన్నాడు. నా భార్యకు కడుపు నొప్పి రాగా ఆసుప్రతిలో చూపించగా కడుపులో గడడ్ ఉంది అన్నారు. నా భార్యను ప్రార్థన ద్వారా దేవుడు బ్రతికించారు. నన్ను బలపరుస్తూ నిలబైటాటరు. నన్ను వృది� చేయి ప్రభువా అని అడిగాను. ఏడుగర ద్వారా స�లము ఇస్తాను అని పసలవిచ్చారు. నాతనంగా వచ్చినవారు ఒకరు 25 వేలు ఇచ్చారు, మరొకరు ఉద్యోగం వేసత 50 వేలు ఇచ్చారు కానుక ఇచ్చింది. మేము ఉన్న స�లము కొన్నాము. గుడిపస తీసేసి సివెంటు రకులతో కప్పి మందిరముగా వాడు కున్నాము. ఆ కషణంలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు. వేదన పొందిన దేశం మీద మబ్బులు నిలువవు, మేపఘాలు గాలి వీచగా సార్యకాంతి వసతుందన్నారు భార్యతో కలిసి ప్రార్థన చేసాను. ఏ ప్రజలమ ధ్య ఉన్నావో నిన్ను చూచి బభయపడు స్థితికి రప్పిస్తాను, లైవ్ము తేజరిల్లుము అన్నాడు. 2 సంవత్సరాలలో అప్పులు తీర్చాను. మంచి మంచం, వెాటరు పసైకిలు ఇచ్చాడు రెండవ బాబుకు డెంగు జవారం ద్వారా ్రశమ సంబభవించుట :
బాబు బలమీనత వల్ల అంబైలైనసులో గంటూు ఆసుప్రతికి చేరాము దారిలో వర�ము బాదిించింది. దర్శినములో తెల్లని చొకాక చూచాను మరణిస్తాడా అని బభయపడాను. ఆసుప్రతిలో ఇనుప మంచం ఆసుప్రతిలో లభించింది. రకతపు వాంతి చేసుకున్నాడు. సలైన్ ఎకికంచారు. అలస్ట వల్ల నేను నిద్ద పోయాను. నన్ను ఎవరో తల కొట్టినట్లు భావించి నల్లని ఆకారం దాటినట్లు భావించాను. సలైన్ పెట్టిన దానిని బాబు పీకేసాడు. చేయి నుండి రకత కారి గడడ్ కట్టింది. ఏడసతూ నీవిచ్చిన భడడ్ కావాలని ప్రార్థించాను. మరణ దర్శినం కలిగింది. తెల్ల వస్ర్తాలలో ప్రభువు వచ్చి కళుి తుడుచుకొని చూడు అన్నారు అదే భడడ్ తెలని వస్త్రములతో సాకలుకు వెళుతన్నట్లు దర్శినంలో చూచాను. నీ భడడ్ బ్రతకుతాడు నా సేవ చేస్తాడు అన్నారు. వెంటనే ఆరోగ్యం పొందుకున్నాడు. గతంలో నన్ను మోసగాడు అని నిందించేవారు. పరిశు ద్ధాతయ్మడు నాతో మాట్లాడగా యోబుకు రెండింతలు ఇవవాగా కృప కాలంలో మాడు రెట్టు దీవెన కావాలని అడిగాను. 2005లో విస్తావెైన స�లం తీసుకున్నాము. పేద స్థితిలో ఉన్న నన్ను పైకి తీసుకువచ్చి ఇంతటి భాగ్యమా అని ఆలోచించాను మరొక దర్శినం చూచాను. సముద్ం దగ్గర రాళ్ళ మీద ఒక పక్షి కనిపించింది. ఈ పక్షి ఆవతలి ఒడడుకు ఆగకుండ ప్రయాణం చేస్తుందని ఒక వ్యక్తి చెప్పాడు. రెకకలు గల పక్షికి శక్తినిచ్చిన నేను దేశాలు తిపపలేనా అన్నాడు. 2005వ సంవత్సరంలో దర్శినం ఆధారంగా ఇవ్రాయేలు దేశంలో ప్రవేశించాను. క్రీస్తు సంచరించిన ప్రాంతాలలో తిరిగాను. 8 సార్లు విమానం ఎకాకను. నీకృప నన్ను విడువదు ప్రతి పాటలో వివరిస్తాను. నన్ను బలపరచువానియందే నేను సమసతము చేయగలను. నా సాక్ష్యం చదివి ఆత్మీయంగా బలపడి మంచి సాక్షులుగా జీవిస్తూ దేవుని ఘనపర్చాలని ప్రార్థిస్తున్నాను. దేవుడు మమ్మును దీవించును గాక. ఆమెన్