
ప
కీస్తు సాక్షులు
సేకరణ :
శ్రీమతి పకరేస్ విజయ
ప్రదిమ ముద్రణ
డిపసంబర్ 2021
ప్రతులు
1000 కాపీలు
సంకలనం
సిస్టర్. గ్రేస్ విజయ
విజయవాడ, అవెరకా
విషయసాచిక
సీవాయ సాకష్యాలు:
సాక్ష్యం 1. విగ్రహారాధనలో జీవించి కష్ట నషాటల }భలో ఉండగా క్రీస్తు దర్శించారు. రక్షణనిచ్చి సేవ్రై స్థిరపరిచారు.-బ్రదర్ షాలేము రాజు,
02. బయెర�బా సహావాసంలో విశ్వాసిగా స్థిరపరచి రక్షణ ద్వారా తన కుమార్తెగా సీవాకరించిన క్రీస్తుకు స్తుతి. ఆయన సేవలో స్థిరపరచి నోరు బాగుగా తెరచి నింపుతున్నారు.-సిస్టర్ నేష కుమారి
03. దైవ బభక్తి గల తల్లిదండ్రుల పెంపకములో క్రీస్తును సేవించు వెళ్కువలను పొందిననా క్రీస్తే దర్శించి సేవకు పిలిచి దీవించారు.
-బ్రదర్ ఇవ్మానుయేలు
04. క్రీస్తును ద్వేషించిన నన్ను నా భార్య బభక్తితో చేసిన 7 వారాల ఉపవాస ప్రార్థనలు నన్ను క్రీస్తులో రక్షణ భాగ్యము పొందు కృపనివవాగా నేడు క్రీస్తు సాక్షిగా సేవిస్తున్నాను.
-బ్రదర్ ప�లు సి.హెాచ్. (శ్రీ సుబ్బారెడిడ్గారు)
05. క్రీస్తు ప్రభువు కేవలము ప్రైస్తవుల దేవుడా? అని పపశ్నంచినను సజీవుడు, అందరకూ ప్రభువు ఆదుకొని ఆదరించు రక్షకుడని తెలిసికొని సాక్షినయ్యాను
-శ్రీమతి తేజు జనార్ధన్,
06. గురితంపులేని గిరిజనులగు చెంచు జాతిలో బూత వైద్యం చేయు స్థితి నుండి క్రీసేత రక్షకుడని తెలిసికొన్నాను. క్రీస్తు సేవలో సవాకీయులను రక్షించు కృప పొందాను
-పాస్టు బర్నబాసు
07. బభయంకర వ్యసనాలలో చికుకకున్న నన్ను క్రీస్తు వెదకి రక్షించి, విలువైన బభకుతని హెాచ్చరికల ద్వారా ఆత్మీయంగా బలపర్చి దీవించిన క్రీస్తుకే సదా స్తుతి కలుగు గాక
-రమ రంజోలు
08. విగ్్హారాధన కుటుంబంలో జన్మించి చక్కగా చదువుకొను దినాల్లో చెడు ే్నేహాల వల్ల యావజీ�వ ఖైదీగా నుండగా క్రీస్తు దర్శించి క్రీస్తు ఖైదీగా మార్చి సేవకుడిగా నిలిపారు.- శివశంకర్ (లాజరస్)
09. యోగయడను కాను, జ్ఞానిని కాను గాని నన్ను పపత్యేక ఉదే�శ్యముతో పుట్టించి అనేక బభకుతల సహకారంలో ఘనసేవ చేయు దైవసేవకునిగా నిలిపారు. దేవునికి స్తుతి కలుగు గాక
-రెవ. డాకటర్ సి.హెాచ్. సాల్మన్ రాజుగారు
10. బాల్యము నుండి బభక్తిలో పెరిగాను. సంగీతం పట్ల ఆసక్తితో అన్ని వాయిద్యాలు వాయించే సమర్ధత గల తలాంతుల కలిగ ప్రాణాపాయములో లోకంవైపు చూడరాదని నమ్మి స్వస్థత పొందగానున్నాను-పబ. క్రిసోటపఘర్ జై.్ర.
11. విగ్్హారాధన జీవితము నుండి జీవము గల క్రీస్తును కనుగొన్నాను. అనేక కన్నీటి లోయలలో నుండి చేయి చాచి ఆదుకున్న రక్షకుని సదా సేవిస్తున్నాను
-ఎలిజబైత్
12. క్రీస్తు తెలియని హిందా సాంపపదాయాలతో పెరిగిననా క్రీస్తు నన్ను వెదకారు స్నేహితుల ద్వారా మందిరములో చేరి రక్షణ పొంది సాక్షిగా జీవిస్తున్నాను
-శ్రీమతి పశావణి
13. కటిక పేరికంలో ఆత్మహాత్య తపపదని భావించిన నాకు తల్లికి క్రీస్తు విశ్వాసి ప్రేమ చూపి రక్షణ మార్గమునకు నడిపించారు. సేవ చేసి స్తుతిస్తున్నాను. నేడు అద్భ�త దీవెన పొందాము.-అపొసతలుడు సుధాకర్ ఆర్ గారు
14. భాషలు వేరు కులాలు, మతాలు విభిన్నములు గాని క్రీస్తు అందరికి పపరభువని తెలిసికొని నిర్బ�యంగా క్రీస్తును అంగీకరించి కుటుంబముతో క్రీస్తునే సేవిస్తున్నాము
-శ్రీమతి సవారూప శాంబభవి
15. దేవుడు నన్ను మరణము నుండి తప్పించగలడా అని దుణఖములో నుండగా విశావాసులిద్దరు క్రీస్తు చెంతకు నడిపించగా క్రీస్తు దర్శించి స్వస్థత యిచ్చారు
- శ్రీమతి సీయోను కుమారి
16. విగ్రహారాధన నుండి నన్ను నా కుటుంబాన్ని రక్షించి స్వస్థతనిచ్చి దైవ సేవకు పిలిచి సాక్షిగా నిలిపిన క్రీస్తుకు స్తుతి మహిమ కలుగును గాక
- శ్రీమతి అమృత రెడిడ్
17. విగ్రహారాధన కుటుంబంలో జన్మించగా నా బలహీనతలో ఆదుకున్న రక్రైస్తవుల ప్రేమతో విశ్వాసి నయ్యాను, కుటుంబం వెలి వేసినను ప్రార్థించి జ్యోతినై రక్షించి సాక్షినయ్యాను.- శ్రీమతి జ్యోతి
18. నిజ దేవుడు క్రీస్తేనని గ్రహించినందున క్రీస్తు దర్శినము వెుల్లని సవారం విని క్రీస్తు సేవకు అంకితం చేసుకొని విగ్రహారాధన తగదని చెపూత నిజదేవుని సేవిస్తున్నాను.
- శ్రీ నతనియేలు రెడిడ్
19. రక్రైస్తవ జీవితములో తల్లి ప్రార్థన విశ్వాసుల హెాచ్చరికలు నా జీవితంలో ప్రతి అనుభవంలో కొండంత శక్తినిచ్చి ఉన్నత స్థానంలో నిలబైటటగా క్రీస్తును కుటుంబంలోనే సేవించు కృప పొందాను.- శ్రీమతి సంధ్యా డేవిడ్
20. కన్నీటిలోయలో, కషాటలలో కీర్తించి పాడే ప్రాధాన్యత నిచ్చారు. భడడ్లిద్దరి మరణము భర్తను కోలోపయి ఒంటరినై క్రీస్తు మాట ప్రోత్సాహాంతో సేవచేయు ధన్యతనిచ్చారు
- శ్రీమతి సువు సునీల్
21. బాల్యంలో వేదాంత బావాలు యవవానంలో నాస్తిక సిద్ధాంతాలతో గడిపిన నన్ను వెదకి రక్షించి ఆయన సేవకు పిలిచారు. ఆయనకే సదా స్తుతి కలుగును గాక.
- శ్రీ బైల్లంకొండ శివాజి రాజు గారు
22. కడు దీన స్థితిలోనున్న నా బాల్యము నేను నా కుటుంబము నమ్మిన క్రీస్తు ద్వారా ప్రార్థనా పఘలితంగా గొప్ప స్థితిలో ఉంచి క్రీస్తు సాక్షిగా మలిచారు
- శ్రీ తిమోతి
23. ఆకలి నుండి గొప్ప ఆశీర్వాదానికి నడిపించబడిన గొప్ప దైవ సేవకు నన్ను పిలిచి, బాల్యంలో రోగము ద్వారా స్వస్థతనిచ్చి అంతరా�తీయ సేవకునిగా నిలిపిన క్రీస్తుకే స్తుతి.
- శ్రీ మోజైస్ కొల్లిపర
24. కరి�నవెైన పేరికంలో ఉండగా క్రీస్తు విశ్వాసి క్రీస్తు ప్రేమను పరిచయం చేసింది. ఆ గొప్ప ప్రేమతో మమ్ములను బ్రతికించగా అంచెలంచెలుగా ధన సమృది�తో దీవించిన యేసుకే మా ధనాన్ని వెచ్చించి సువార్త సేవలో నిలిచాము
- శ్రీ డేవిడ్ రాజు గారు
25. ఎన్నిక లేని నా జీవితంలో ఉన్నత విద్యనిచ్చి దీవించిన నా ప్రభువు బభయంకర వ్యాదిి వల్ల మాడు ఆపరషన్లు కాలములో క్రీస్తు దర్శించి అద్భ�త సవాస్థో పాటు దీవించిన రక్షకునికి సదా స్తుతి కలుగును గాక
- శ్రీ యం రాజేష్ జి
26. క్రీస్తు ద్వారా రక్షింపబడి దేవుని సేవలోభార్త దేశం అంతటా సంచరించి గోడలపై వాక్యం వ్రాసి సువార్త చాటి చెప్పిన గొప్ప దైవజనుడు
- శ్రీ గండ శాంతారావు గారు
27. ఈ జీవితంలో ఎంతో గొప్ప డాకటరెైనా ధనవంతులైనా దేవుని రాజ్యానికి వార్సుల గుటకు రక్షణ, సేవ అవసరమని క్రీస్తు నాకు నేరాపరు.
- శ్రీ లాకా గారు,
28. మాసిలామణి గారి జీవితచరిత్ర- శ్రీ మాసిలామణి గారు
29. చదువులేని నాకు కుటుంబంలో చిన్న పనులు చేసుకొని కషాటలు వ్యాధులలో క్రీస్తుతో పరిచయం కలిగ రక్షణ పొంది, ఆత్మల జాలరిగా ఉన్నాను.
- శ్రీమతి అన్నమ్మ గారు
30. హిందా సాంప్రదాయంలో జన్మించిననా సజీవుడని నిజ రక్షకుడని ే్నేహితుని ద్వారా క్రీస్తుని నమ్మి సేవిస్తున్నాను.- శ్రీనివాసులు గారు
31. తల్లి గర్బ�ములో నుండి దైవ పిలుపును పొంది దేవుని చితతములో ఆయన సవారాన్ని నడిపింపునందుకొని గొప్ప మషనరీ కుటుంబంలో సేవించి ఆత్మల జాలరిగా నిల్రిన క్రీస్తుకే స్తుతులు
- శ్రీ జోసప్ మోజైస్ గారు
32. దైవ వాక్యమే నన్ను రక్షించి, బలపరచి స్థిరపరచి ముస్లిం జనాంగంలో నుండి ఎన్నుకొని అనేక ప్రాంతాలలో ఆత్మల జాలరిగా నిలిపిన ప్రభువుకు మహిమ కలుగును గాక
- డాకటర్ గపూర్ షేక� గారు,
33. క్రీస్తు సజీవుడు సరవాశక్తిగలవాడని గుర్తించలేని నామకార్థ జీవితంలో నన్ను వెదకి రక్షించి ఆత్మీయ వరాలనిచ్చి మారుమాల గ్రామంలో సేవచేస్తూ ఆత్మల జాలరిగా నిలిపిన క్రీస్తుకు మహిమ కలుగును గాక
- సిస్టర్ కలపన గారు
34. జపాలు వల్లించే బభక్తిలో నుండి నిజ దేవుని ఆరాదిించే సంఘమునకు పరిచయం చేసిన నా రక్షకుడు గొప్ప ఉద్యోగం ఇప్పించి వాక్యం ద్వారా నడిపించారు.
- బ్రదర్ రాజారెడిడ్ గారు
35. క్రీస్తే సజీవుడుగా నా జీవితంలో నిరూపించుకొని ఉన్నత విద్య కన్నా సేవించుట భాగ్యమని నేర్పించి ఆత్మల సంపాదన నేర్పిన క్రీస్తుకే స్తుతి కలుగును గాక
- బ్రదర్ ఎలైజా హె�లి స్పిరిట్ గారు
36. అనయల కుటుంబంలో జన్మించాను. మా తల్లి క్రీస్తును నమ్మి బభక్తిలో పెంచి మరణించగా మర్లా హిందువుగా మారిననా క్రీస్తు వెదకి రక్షించి సాఓఇగా ఆత్మల జాలరిగా దీవిచారు.
- బ్రదర్ ముత్యాల రావు గారు
37. బభక్తి గల రక్రైస్తవ కుటుంబంలో జన్మించాను. బల్యంలో గండె ఆపరషన్ ద్వారా కోమాలో నుండి ప్రభువు బ్రతికించారు. వేదాంత విద్యను నేరచుకొని క్రీస్తు సేవ చేస్తూ ఆత్మల జాలరిగా నిలబైటాటరు.
- బ్రదర్ పాల్ విజయు గారు
38. క్రీస్తు తెలియని స్థితిలో ఒక విశ్వాసి క్రీస్తు గురించి తెలుపగా బలవెైన విశ్వాసిగా ్రశమలలో ధైర్యం చూపాను. అనేక వరాలు తలాంతులతో ఆత్మల జాలరిగా జీవించిన క్రీస్తుకే నా కృతజ్ఞతలు
- బ్రదర్ సత్యానందం గారు
39. రక్రైస్తవులను ద్వేషించి ముస్లింగా జన్మించిన నేను నా ఆచారాలు నా బభయంకర రకత స్రావ రోగం ఎవరు నయం చేయలేదు క్రీస్తు పేరు తలంచగానే అద్భతం వెలుగులో హాసతం చాచి రక్షించారు.పాస్టర్ షేక� మక్బుల్ గారు,
40. క్రీస్తును ద్వేషిస్తూ రక్రైస్తవులను దాషిస్తూ జీవించిన నన్ను క్రీస్తు కషవించి ప్రేమించి సేవకు పిలిచారు. క్రీస్తే నా గొప్ప రక్షకుడు.
- బ్రదర్ రామమోహన రావు గారు
41. తండ్రి ప్రేమతో పెంచలేదు కానీ అమ్మ కన్నీటితో బాధ్యతతో పెంచగా లోకాశలకు లోనై పాపిగా జీవించగా క్రీస్తు తెలియని స్థితిలో ఉండగా వెదకి రక్షించారు కువైటులో స్థిరపరిచారు.- బ్రదర్ తేజా గారు
42. హిందువుగా జన్మించి చెడు సహావాసంలో నేరాలు చేసి జైలు పాలయయాను.రక్రైస్తవులను ద్వేషించాను జైలులో క్రీస్తు ప్రేమను కనుగొని రక్షించబడాను దేవుని సేవలో స్థిరపరిచారు .
- బ్రదర్ గోపి గారు
43. తిరప్తి దేవస్థానంలో హారిదాసుగా హారి కథలు చెప్పుచూ ఎన్నో ప్రాంతాలలో హిందు మత ప్రచారం చేసినా క్రీస్తు రక్షించి క్రీస్తును ప్రకటించే బాగ్యమచ్చారు.
- పాస్టు లకష్మణాచారి గారు
44. విగ్రహారాధన ఇష్టపడి జీవించిన నన్ను డాక్టు కోర్సులో అనంతపూర్ స్నేహితుల సహావాసంలో క్రీస్తును కనుగొన్నాను. మాట్లాడే దేవుడు నన్ను సాక్షిగా నడిపిస్తున్నారు.
- పాస్టు రమ అ�లేష్ గారు
45. స్నాతన హిందు కుటుంబంలో జన్మించి విగ్రహా పూజలో �నవెై శ్లోకాలు నేరచుకొని పూజలు చేసిన నన్ను క్రీస్తు ప్రేమతో రక్షించి ఆత్మల జాలరిగా మార్చారు నేడు సంఘ కాపరిగా క్రీస్తును సేవిస్తున్నాను.- పాస్టు జైకర్యా గారు
46. హిందా సాంప్రదాయ కుటుంబంలో జన్మించిననా సజీవుడగు క్రీస్తునన్ను రక్షించి వాక్యం ద్వారా వాగా�నాలిచ్చి నెరవేర్చినందుకు ఆయననే సేవిస్తూ మహిమ పరచుచున్నాను .
- రమేష్ గారు
47. ముస్లిం మతంలో ఉండగా క్రీస్తును బాల్యంలోనే రక్షకునిగా నమ్మి ఎన్నో ్రశమలను ఎదురొకనగా దేవుడు వాగా�నాల ద్వారా ధైర్యపరిచారు. ముస్లిం మతం నుండి రక్రైస్తవునిగా మారిన వ్యక్తితో వివాహం జరిగించారు దేవునికే మహిమ కలుగును గాక.
- సిస్టర్ మేరీ అబ్రహాం గారు
48. చెతత నుండి లేవనెత్తి పరిశుదు�ని పరిచర్యకు పిలిచి కమచునిషుట బారినండి రక్షించి దర్శనాల ద్వారా ప్రభువు బలపరచి ఆత్మల జాలరిగా నిలిపినందుకు దేవుని మహిమ పరచుచున్నాను.- బ్రదర్ లాజరన్నగారు
49. క్రీస్తు తెలియని కుటుంబంలో జన్మించి దుర్మారగ స్నేహితుల వల్ల దొంగతనాలు హాత్యాలకు పాలపడి జైలులో క్రీస్తును కనుగొని సిలువ సాక్షిగా ఆత్మ జాలరిగా జివించు కఅప ఇచ్చారు
- బ్రదర్ కొండా శ్రీనివాస రావు
50. క్రీస్తు కొరకు బ్రతకుటలో గల గొప్ప ఆదిిక్యత్రై నా జీవితాన్ని అంకితం చేయగా వెైద్యవఅత్తిలో గొప్ప ప్రగతితో పాటు దీవెనలను పొంది వఅధాప్యంలో కూడా క్రీస్తు ప్రేమతో సేవించి ఘనపరచుట భాగ్యమని స్తుతిస్తున్నాను.
- శ్రీమతి డాకటర్ సరళా ఎ�షా గారు
51. హిందాసాంప్రదాయాలు పాటిస్తూ బాల్యం గడిపినను తల్లి విశ్వాసి గనుక దైవజనులు ప్రవచనాల నెరవేరుపతో గొప్ప విశ్వాసిగా క్రీస్తు నన్ను మార్చారు. అనేక విదేశాలలో సాక్షిగా నిలిపారు. యోగయడైన విశ్వాసి భర్తతో క్రీస్తును సేవిస్తున్నాను..
- శ్రీమతి యోజనా రెడిడ్ గారు

01. విగ్రహారాధనలో జీవించి కష్ట నషాటల }భలో ఉండగా
క్రీస్తు దర్శించారు. రక్షణనిచ్చి సేవ్రై స్థిరపరిచారు.
ఆయన నా బంగారు తండ్రి
బ్రదర్ షాలేము రాజు,
ఫోన్ నెం. 9666534389
""నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీప్రార్థన నేనంగీకరించి యున్నాను,
నేను నిన్ను బాగుచేపసదను, మాడవ దినమున నీవు యెహె�వా
మందిరమునకు ఎకిక పోవుదువు�� - 2 రాజులు 20:5 పరిచయం:
ప్రభువు నామమునకు స్తుతి మహిమ కలుగును గాక.
దేవుని భడడ్లకు నా శుబభములు. నేడు నా పేరు షాలేము రాజు గతంలో నా పేరు వీరయ్య మా తల్లిదండ్రులు బ్రహ్మాంగారి పూజలు చేసేవారు. ఆయన పేరుకు తగగట్లు మా ్రేర్లు ఉండేవి. మా నాన్న పేరు బ్రహ్మాయ్య మాతాతగారి పేరు వీరపపన్ గారి పేరు వీరయ్యగా మారింది. నా బాల్యం సజావుగా కొనసాగింది. చిలకలారి ేపట, నర్సారావు ేపట సమీపాన ఒక చిన్న గ్రామంలో మా నాన్న నివసించేవారు 40 సంవత్సరాల తరువాత చిలకలారిేపటకు వలస వచ్చారు. నేనపపటికి జన్మించలేదు. రోడడు పకకన స�లం ఆ్రకమంచి చిన్న ఇల్లు కట్టి పటాట లేనందన రకులు వేసుకున్నాము. పాలు నెరుయ వ్యాపారం చేసేవారు. నలుగురు తోబుట్టువుల పెండి� చేశారు. నేను సహె�దరుడు మగిలాము. పిల్లలం ఎదిగాక అసలు కషాటలు ఆరంభవుయయాయి. సాధారణంగా ఎన్నో కషాటలుపడి పిల్లలను విద్యావంతులను చేసేత పిల్లలు రెకకలు వచ్చి ఎగిరిపోతారు. చివరకు పో�స్ సేటషన్లో అవ్మాయితో కనిపిస్తారు. తండ్రి ఇదేవుని అడిగితే నాఇష్టము అంటున్నారు. ఎవరా అలా చేయరాదు. అవ్మా ఇదిగో నీ కుమారుడు అని బాధ్యత తెలిపినవాడు క్రీస్తు. మా అన్నయ్య కోరికపై చదువు మానిపంచి పాల వ్యాపారం ఆరంభించారు. పాలపొంగులాంటి వ్యాపారం ఎందుకిలా మారింది. మనం పచ్చగా ఉండగా చేతబడి చేసారన్న అనుమానంతో వెుడలో కాలికి తాడు కట్టి పంించేసారు. మమ్ములను పొలివేరలో 3 సార్లు ముగ్గు వేసి జపాలు చదివారు. నేను అమ్మ అన్న నాన్న నాలుగు ఆంటంబాబులుగా ఉండేవారము. ఇంటి పకకల వారు దైవజనుని వద్దకు వెళ్ళండి అన్నారు. అదేమ కాదు వాస్తు దోషం ఉందన్నారు. సిద్ధాంతిని అప్పులు చేసి పిలిపించుకునేవారము. కిటికీ ఎందుకు పెటాటరు అన్నాడు. ఈ తేడాలు మాలో ఉన్నాయని నమ్మించి పఫీజు వసాలు చేసేవారు. ఒకే ఇంటికి పది సలమాలు పది సిద్ధాంతాలు ఇచ్చి ఇల్లు మార్చాము. హింసలు ఎదురొకన్నాము. వాస్తు ద్వారా చాలా ్రశమపడ్డాము. చింత చచ్చినా పులుపు చావదు అన్నట్లు రక్రైస్తవులను అసహ్యించుకొని రక్రైస్తవుల చర్చి ఆంప్లిపఘయర్ దొంగతనం చేసి అమ్మవేసాడు.
మా నాన్న సిద్ధాంతి, మాంత్రికుడన్నారని తెలిసి తెలిసి అతి కష్టంగా నిలిచాము. మీరెలా తట్టుకుంటున్నారు అనగానే అతని తల్లి కాళ్ళపై పడింది. నీకు చేతబడి చేసినవారి పేరు చెపపను అని ఇంటికి వచ్చి ఏదో వ్యవహారం చేసి వెళ్ళిపోయాడు. ఆ సిద్ధాంతి జవాబుగా ఏమ మారుప రాలేదని మర్లా ఆయనను చేరాము. ఎన్నో రకాల వ్రతాలు చేయమన్నారు. మేమంతా దైవ ్రపీతి కలిగి ఉండేవారము. దేవుని పటం కింద తొకక కూడా దాచేవాడిని. రోజుకు 3 సార్లు సా�నం చేసి ఆమాలు జల్లి ఇంటి చుట్టు చేరి 41 రోజులు ధాపం వేయవలసి వచ్చింది. బంధువుల దరిద్ద్యం మాకు వచ్చిందని వారికి ఆమాలు చల్లాను. ఇంటి పకకన శబ�ం అయింది. ఇల్లు పడగొట్టి రోడడు వెడలుప చేయదలిచారు. ఇల్లు అద్దె కటటలేని స్థితిలో ఉండగా అప్పుల వారంతా చాలా తృణీకరించారు. ఆ ప్రాంతం వదిలి నర్సారావు ేపట చేరాము. ఇంట్లో పిల్లలకు తినిపించడానికి ఏమ ఉండేది కాదు. వ్యాధుల కంటే అప్పుల బాధ తీవ్రమయిందని నమ్మాను. 2002లో జనవరి 14వ తేది చివరి అకక మంచి బటటలు వేసుకొని గాలి పటాలు ఎగురవేసే సమయంలో అకక ఇనుపరాడ్తో తీయుట వల్ల కరెంట్ షాక� తగిలింది. షాక� వల్ల ఆమె చనిపోయింది. ముగ్గురు బిడ్డలు చిన్న పిల్లలు ఆమె భర్త కూడా చనిపోయాడు. మా పిల్లలకే భోజనం లేదు. వారిని ఎలా పోషించాలి. అందరము చనిపోవుటకు నిరణయించుకున్నాము. మా నాన్న వద్దని వారించాడు. నాకయితే మరణించాలని నిరణయించుకొని నిద్దపోతున్న సమయంలో ఎలా చనిపోవాలి? నేను చనిపోతే నా తల్లిదండ్రులు భార్య బిడ్డలు ఎలా ఏడుస్తారోనని చాలా రోదించాను. అప్పులవారు బజారుకు ఈడవాకముందే మరణించాలని చాలా యేడా�ను. నా మరణం తరువాత భార్య భడడ్లకు డబ్బులు ఎలా వస్తాయి. అని ఆలోచించాను. ఎందరో దేవుళ్ళను ఆరాదిించాను ఎవరు సహాయం చేయలేదని ఏడా�ను. ఆ రాత్రి మంచి సమరయుడు నన్ను దర్శస్తాడని తెలియదు. బంగారు తండ్రి వచ్చాడు. అమ్మ అయినా మరువవచ్చు గానీ మరువని దేవుడు ఆదుకునే దేవుడు మంచి ే్నేహితుని ప్రేమ మరువలేను. దేవుని మరచుట కంటే మరణము మేలు 5 సార్లు మాల వేసుకున్నాను. తిరప్తిలో వెుకుకబడి చెల్లించాను. ఒక సవాప్నం ద్వారా క్రీస్తు దర్శంచాడు. ఒక కార్యాన్ని నాముందు ఉంచాడు. 12 వేల 8 సార్లు ర్రుదాకష మాలలు వేసుకొని రామకోటి చదివి వ్రాసేవాడిని. నేటికి నా నోటికి వసతుంది. ఈ కార్యములు చేయగలిగినవాడు నజరయుైన యేసు అనే సవారం వినిపించింది. ఎందరో సిద్ధాంతుల వెంట పడాను. క్రీస్తు మందిరానికి ఎందుకు వెళ్ళలేదు. అమ్మను అడిగాను. నీకు సహాయం చేయవచ్చు అంది. మందిరానికి వెళాిను ఎలా ప్రార్థన చేయాలని ఒక తల్లిని అడిగాను. నీ బాధ కన్నీటితో విన్నవించుకో దేవుడు తపపకుండా సహాయం చేస్తారని తెలిపింది. 11 రకాలుగా ప్రభువు మాట్లాడారు. పెద్దగా ఏడ్చిి ప్రార్థన చేసాను. చాలా మంది అలాగు ప్రార్థన చేస్తున్నారు. అయయా నాకు ప్రార్థన రాదు నా మాట వింటున్నావా అని అడిగాను. అటు గోడవైపు చూడు అన్నారు. 2 రాజులు 20:5
నీవు కన్నీళుి విడచుట చూచితిని నేను నిన్ను బాగు చేపసదను.
బభక్తి వేషధారణతో కాదు కుడి చేతితో చేసేది. వ్యభిచారము చేయుట కాదు గానీ చూపు కూడా పాపమే అన్నారు. మనుషులు చూేస బభక్తి దేవుడనైన నేను చూేసత చాలు అన్నాడు. మీకందరికీ పాప దోషం ఉంది నరకం తప్పించుటకు పాపం తీసివేయుట నా కరతవ్యం అన్నారు. 4 సార్లు మాత్రమే మందిరానికి వెళ్ళగా బాపీతస్మం ఎవరెైనా తీసుకోగలరా? అని దైవజనుడు అడిగారు. నేను అన్యజనులకు సువార్త ప్రకటిస్తానని మాటల ద్వారా కాక క్రియులతో నిన్ను ఘనపరుస్తాను సరవాము నీవయయా నా సమసతము నీవేనయ్యా నా ప్రాణాత్మ శరీరము నీకే అంకితము అని మనసులో ఆరాదిించాను. చివరి శావాస్ విడిచే వరకు నాదు సాకష్యము కాపాడుము. సాక్ష్యం చెదరిపోవుటకంటే ముందే మరణము కలిగించుము. ఈ రీతిగా నా నిరణయము చేసుకొని నాటి నుండి నేటి వరకు క్రీస్తును నమ్మి వెంబడించ గలుగుచున్నాను. పాటలు పాడుట పాటలు వ్రాయుట ద్వారా సందేశాలను అందించుట నేర్పించి సేవలో అదిికముగా వాడుకొనుచున్నారు. ఎన్నికలేని నన్ను పూజలతో వేసారిన నన్ను దర్శించి నా పాపములన్నీ పరిహారించి నా కన్నీరు చూచి వాక్యం ద్వారా నన్ను ఆదరించారు. గొప్ప దేవుని కనుగొని వెంబడించి సేవించే గొప్ప భాగ్యమచ్చారు. క్రీస్తు సజీవుడు స్కల ప్రజలు క్రీస్తే సజీవుడు అని నవ్మాలని ప్రార్థిస్తున్నాను.
నా దేవుని తరువాత నా తల్లిదండ్రులను దైవజనులను ్రేేమిుస్తాను. తల్లిదండ్రులను గౌరవిసేత దీరా�యువు ఉంటుంది. ముదిమలో వారిని నిర్లకష్యం చేయకుండా సంతోషపెటాటలి. వారిని స్న్మానించాలి. తల్లిని దాషిేసత లోయ కాకులు పీకును వారి దీపం ఆరిపోతుంది అని సావెుతలలో చూస్తాము.
తల్లిదండ్రులను అ్రశద్ధ చేయరాదు. క్రీస్తును ఎరిగి బైబిలు చదివాక వారికి ఎట్టి గౌరవము ఇవ్వాలో నాకు నేరాపరు. వారిని ప్రేమించే భాగ్యము నాకిచ్చారు. వారిని స్న్మానించిన వారికి అనేక ఆశీర్వాదాలనిచ్చారు.
నిర్గమ 20వ12లో నీవు దీిరా�యుష్మతుడవగుటకు నీతల్లిని తండ్రిని సన్మానించాలి. వాక్యం విని అవలంభంచాలి. దేవుడు వారినే ఇష్టపడతాడు. అందరము దేవునికి ఇషుటలుగా జీవించుటకు దేవుని కృప దీవెన వెండుగా లభించును గాక. ఆమెన్.

సాక్ష్యం 2. బయెర�బా సహావాసంలో విశ్వాసిగా స్థిరపరచి రక్షణ
ద్వారా తన కుమార్తెగా సీవాకరించిన క్రీస్తుకు స్తుతి. ఆయన
సేవలో స్థిరపరచి నోరు బాగుగా తెరచి నింపుతున్నారు.
సిస్టర్ నేష కుమారి
ఫోన్ నెం. 9652033079
""మీరెవరిని సేవింప కోరుకొనినను నేనును నాయింటివారును
యెహె�వాను సేవించెదము అనెను�� - యెహె�షువ 20:5 పరిచయం:
ప్రభువు నామములో మీకు వందనములు.
ప్రభువు నన్ను రక్షించి విద్యార్థినిగా ప్రభువు నన్ను ఎలా వాడుకున్నారో తెలుపు సాకష్యము ఆత్మీయంగా బలపరచి ఇతరుల ఆత్మీయ అభివృది� కొరకు నన్ను వాడుకోవాలని ప్రార్థిస్తూ ఆరంభిస్తున్నాను.
నా పేరు నేషా కుమారి అరవం పేరు. తెలుగులో ప్రియ కుమారి అని అర్థం. మా కుటుంబంలో 5 మంది సరభయలం ఉండేవారము. వారి ్రేర్లు లకిష్మ నారాయణ మార్తి, షుణ్ముక కుమార్, గణష్ బాబు, ఇలా దేవుళ్ళ పేర్లు ఉ ండేవి. నాకు నోరు తిరుగని ్రేర్లు పెటాటరని అడికగదానిని. నా పేరు అర్థం నాకు తెలిసేది కాదు. హిందా కుటుంబంలోనే జన్మించాను. ఆ పేరు బైబిలులో ేేని తెలిసింది. బాల్యంలో అమ్మ పూజలు చేసేవారు. నాకు దేవుడంటే బభయం బభక్తి ఉండేది. దేవుని కొరకు జీవించాలని ఆశించేదాన్ని. బభక్తి సినిమాలు చూేసదాన్ని. దేవాలయాలు దర్శంచుకునే దానిని. జనవరి 1986 వినాయకుని గుడికి వెళ్ళి పూజించి బుట్టు విబూది పెట్టుకొని పుస్తకాల్లో దాచుకునేదాన్ని. సాకలుకు వెళ�ి దారిలో నవగ్రహాలకు ప్రదక్షిన చేసేదాన్ని. దారిలో ఆ గడిడ్ తెంపుకొని పుస్తకాల్లో దాచుకునేదాన్ని. మాడినవ్మాకాలండేవి. పండగ సమయంలో నాన్న చుట్టు చేరి మాడు నామాలు పెట్టించుకొని చాలా ఆహ్లాదంగా గడిేపవారము. మేము రెైలేవా కాలనీలో ఉండేవారము. పండుగ సమయాల్లో మంచి ఆహార పదారా�లు తిని సినిమాకు వెళ్ళి ఆనందించేవారము. మాకు పెద్ద తోట ఉండేది. బంతి పూలు, మల్లెపూలు ఉండేవి. దండలు కట్టి దేవాలయాలో అలంకరించేదాన్ని. పూజా సామాన్లు చింతపండుతో తోమ శు భ్ర�పరిచేదాన్ని. పసుపు కుంకుమ పెట్టి ముగ్గులు వేస్తూ ఆనందించేదాన్ని. తల సా�నాలు మంచి వస్త్రములతో దేవాలయం దర్శంచేదాన్ని. నిజవెైన సృష్టికరత తెలియదు వినాయకుడు బ్రహ్మాచారి చదువు �శవార్యం ఇచ్చువాడనే సావార్థంతో ఉండేదాన్ని మనిషి కొంత కాలం జీవించిన తరువాత ఎకకడికి వెళాతడు అనే ప్రశ్నలు నాలో ఉండేవి. నేను ఉన్నత స్థానంలో ఉండాలనే కోరికలు ఉండేవి. ఎవరితో ఎకుకవగా మాట్లాడేదాన్ని కాదు. నేష అంటే పిల్లి అని పేరు పెటాటరు. డి^్ర 2వ సంవత్సరం వరకు అలాకగ ఉండేదాన్ని. మా నాన్నగారు పని చేస్తూ ్రతాగుడు వ్యసనానికి బానిసయయారు. మా అకక చాలా ఆనందంగా ఉండేది కానీ నా సి�తిని బట్టి చాలా బాధగా ఉండేది. అమ్మ ఎదురు ప్శ్నంచగా చాలా గొడవ పెట్టుకునేవారు. ఆ స్థితిలో నాకు వేదనగా ఉండేది. నాకు వేదనగా ఉ ండేది నాకు బాధలైందుకు? మరణిేసత మంచిదని తోచేది. బాధలు అమ్మ తట్టుకోలేక పోయారు. చెన్నై దగ్గర పల్లెటూు అమ్మమ్మ }రికి వెళ�ిది. నాన్న తన ఉద్యోగం చూచుకునేవారు. అకక తవ్ముళుి నాన్న దగ్గర ఉండేవారం. నాకు బాధ ఉన్నపుడు తోటలో పూలతో మాట్లాడేదాన్ని. చీమలను గమనించి వాటికి భయ్యం వేసేదాన్ని. 1986 జనవరి 1 తేది దేవాలయంలో విగ్రహాలను వెుకుకతా దేవుడికి ప్రాణం లేదు నాతో మాట్లాడుట లేదని నన్ను ఓదార్చిది లేదని ఎవరూ ఏమ అడుగుట లేదని ఆలోచనలు లోపల చెలరగాయి. గండె తీసి గుండెను అమర్చి డాకటర్లు ఉన్నారు. మనిషి చేసిన విగ్రహాలే గదా? మనలో విలువైన అవయాలు ఎవరు సృష్టించారు. దేవతల విగ్రహాలు పగిలిపోతే వాటిని చెతతలో పేస్తారు ఇన్ని రోజులు ఎందుకు ఆలోచించలేదని తలంచాను. గతంలో ముస్లిం దేవాలయం కూడా దర్శంచాను. ఇక మా దేవుళ్ళను పూజించదలచలేదు. చెకక దేవుని చాసి వెుకుకతున్నాను. ఇక ఏన్నటికీ వెుక్కనని నిరణయించుకున్నాను. అయితే దేవుడున్నాడు గనుక ఆయన ఎవరో సరిగాగ తెలసుకోవాలని తలంచాను. గుడికి వెళ్ళికి వెళ్ళినపుడు తీర్థం తీసుకోలేదని స్నేహితులు అడిగారు. పటాలలో ఉన్న దేవతలు మాట్లాడలేవని గ్రహించాను. నాన్న వ్యసనాల కన్నా దేవతలు వ్యర్థమని బాధ కలిగింది.
ఈ ఆలోచనలతో రాత్రి నిద్దపట్టేది కాదు. నాన్న సవాతహాగా ప్రేమ గల వ్యక్తి. ్రతాగుడు వ్యసనం గురించి బాధపేవాడు కానీ మానలేకపోయేవాడు. నేను ఎకుకవగా స్నేహితులతో ఉండేదాన్ని కాదు చదువుకొని ప్రథమంగా ర్యాంకు రావాలని ఉండేది. ఒక మంచి స్నేహితురాలితో ే్నేహాంగా మాట్లాడేదాన్ని. 1986 సంవత్సరం మార్చి నెలలో యశోద 7వ తరగతిలో మథదర్ థెరిసా పాఠం చెపపవా అని అడిగింది. ఆమె జీవితం నన్ను చాలా ప్రభావితం చేసింది. సమాజం పట్ల సేవ ఆసక్తి ఉండేది. నిజవెైన దేవుడెవరు అనే ప్రశ్న నాలో వెదులుతా ఉండేది. కరుణామయుడు క్రీస్తును నమ్మినందుకు అంత గొప్ప సేవ చేయగలిగిందని అర్థమయింది. మేము చదివిన సాకలు రక్రైస్తవ సంస� గనుక కరప్రతాలు గిడియన్ బైబిళుి ఇచ్చేవారు. దారిలో ఒక వృదు�డు కలిసి ఇంగ్లీష్ బైబిలు చదవండి ఇంగ్లీష్ బాగా వసతుందని చ్పెేెవారు. క్రీస్తు ఇంగ్లీష్ వాళ్ళ దేవుడని నమ్మాను. క్రీస్తు కూడా ఒక దేవుడని తలంచాను. కొన్ని పాటలు చాలా ఇష్టముగా ఉండేవి. ఒక దినం రాత్రి నిపద రాలేదు, సాకల్లో పరలోక ప్రార్థన నేర్పించారు. ఆ రాత్రి ఆ ప్రార్థన చేయసాగాను. ఆ సమయంలో చాలా నెమ్మది కలిగింది. చాలా ప్రశాంతత కలిగంది. నెమ్మది వలన ఉదయం గిడియన్ బైబిలు చదవాలనిపించింది. మంచి మాట వేసత బాగండు అని తలంచాను.
బూమమీద మన గుడారవెైన రుా నివాసము శిది�లవెైపోయినను, చేతిపనికాక దేవునిచేత కటట బడినదియు నిత్యవెైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని యెరుగుదుము. 2 కొరిందీ� 5:1
చాలా సార్లు అదే ్రేజి వచ్చేది. బాల్యంలో నాకు వచ్చిన కడుపు నొప్పి వల్ల తిరప్తి తీసుకోని వెళ్ళి వ్రెుకుకబడిగా తల నీలాలు ఇచ్చి పూజలు చేసేవారు. మా బంధువు శబరి వెళ�త పూజలతో గడిపాము. కానీ బైబిలు వాక్యం నచ్చలేదు పకకన పేసి మర్చిపోయాను. ఇరుగు పొరుగు వారు సన్నిహితంగా ఉండేవారు. ఒక ఆంటీ మా దగ్గరకు వచ్చి పరలోకం నరకం గురించి పాటలు పాడేవారు. రక్రైస్తవులను కలిసేదాన్ని కాదు గానీ నాకు మనసులో నెమ్మది లేనపుడు రక్రైస్తవ స్నేహితురాలి దగ్గరకు వెళ్ళి క్రీస్తు గురించి చెపపమని అడిగాను. ఆమె తన అనుభవాలు చెప్పింది. కోయంబతతూరు వెళుతన్నపుడు నన్ను రమ్మని పిలిచింది. స్నేహితులతో టార్కు వెళాతను అని అడుగగా ఇంట్లో వారు అనుమతించారు. 1986 ఆగషుటలో మీటింగులు నిర్వాహించారు. నేను వెళాినుచాలా బోరుగా ఉంది. అకకడ బైబిలు పుస్తకాలు అమ్మే దగ్గరకు తీసుకు వెళ్ళింది. బైబిలు కొనుకోక అన్నది నా దగ్గర డబ్బులు లేవు అన్నాను. ఇంతకు ముందు వృదు�డు ఇచ్చిన బైబిలు గురతుకు వచ్చింది. నీ ఆహారం నీళ్ళ మీద వేసేత కొన్ని దినాల తరువాత అది కనిపిస్తుందన్న మాట ప్రకారం తిరిగి గురతుకు వచ్చాయి. ఆ షాపులో కార్డులు ఉన్నాయి కొతత జీవితం అనే కార్డు తీసుకున్నాను. ఆ దినం పసలవా రాజు గారు ప్రసంగం చెపుతన్నారు. నా పేరు పలికాడు నాకు ఎవరు తెలియదు కదా అని ఆశ్చర్యపడాను. యేసు ప్రభువు రక్రైస్తవులకు దేవుడు అని తలసతున్నావా కాదు అందరికి ప్రభువు అందరినీ సృష్టించినవాడు ఆయనే. నేషా కుమారి పేరు చెప్పారు ఏమ అడిగాను. క్రీస్తు సృష్టికరత ఆయనకు అందరి ్రేర్లు తెలసు అని తెలిపింది. నాకు చాలా దు'ఖం కలిగి ప్రార్థించాను పశ్చాత్తాపంతో కషమాపణ అడిగాను. అపో 10:36 ఆయన అందరికి ప్రభువు ఆయన పకషపాతి కాడు. నీతిగా నడిసేత ఆయన ఆకరి�స్తాడు. 1986 ఆగషుట 16న క్రీస్తును అంగీకరించాను. గతంలో రక్రైస్తవులంతా పాపులు అంటా ఉ ంటారని అనుకునేదాన్ని సినిమాలు చూేసదాన్ని. చెడడ్ వ్యకుతలతో ే్నేహాం చేయరాదని చూపించారు. నా పాపాలన్ని చూపారు అన్ని ఒప్పుకున్న తరువాత మారుమనసు పొందాను.
మారుక 16:16 వాక్యం ద్వారా నమ్మి బాపీతస్మం పొందినవాడు రక్షింప బడును ఆదివారం 16వ తేది క్రీస్తును సవాంత రక్షకునిగా అంగీకరించాను. నా హృదయంలో అదిిక సంతోషం కలిగంది. ఆ తరువాత రోజు 17వ తేది బాపీతస్మం తీసుకున్నాను. ఉపొపంగిన సంతోషంతో గడిపాను. ఒక చిన్న పాప ఎంగిలి విసతరాకులో ఆహారం తినుట చూచాను. దేవుని ప్రేమ ఎరుగని వారెందరో మాగ విగ్రహాలను పూజిస్తున్నారనే బాధ కలిగంది. పరలోకంలో జీవించగలననే నిరీకషణ నాలో కలిగంది. దేవుడు కొందరిని ఎందుకు పేదవారిగా ఉంచాడని తలంచాను. మా ఇంటి గురించి మర్చిపోయాను. యేసు గురించిన ధ్యానంలోనే ఉండిపోయాను. నా ఇంటి వారికి నా నమ్మకం గురించి తెలిసేత ఎలా ఉంటుంది. నన్ను దాషించినా, శిక్షించినా పర్వాలేదనిపించింది. నా ప్రభువును వదిలిపెటటలేను అని నిరణయించుకున్నాను. గతంలో క్రీస్తు ప్రేమను గుర్తించలేదు నేను క్రీస్తు గురించి ఆయన రాజ్యం గురించి అందరికి చెప్పాలని తలంచాను. ఎంతకాలం జీవించినా ఈ జీవితం అశాశివాతం అని నమ్మాను. ప్రభువు కొరకు శాశవాతమైన బహ�మానం కొరకు జీవించుట మంచిదని తలంచాను. ఈ విధంగా ఆలోచించి అనేకులకు దేవుని గురించి చెప్పాలని నిరణయించుకున్నాను
ఆత్మ విలువ దేవుడు తెలియచేశాడు. అనాధల గురించి ఆలోచించి వారికి సువార్త చెప్పాలనుకున్నాను. బైబిలు రెండు ్రడససులు చాలు జీవించగలనని తలంచాను. ఆ తరువాత బైబిలు కొనాలని ే్నేహితురాలు చెప్పింది నా దగ్గర డబ్బులు చాలా లేవు అయినా బైబిలు కొన్నాను. కోయంబతతూరు నుండి రావడానికి 5 రూపాయలు తకుకవయయాయి ఆకాశంవైపు కనులైత్తి ప్రార్థన చేయగా 5 రూపాయల నోటు కాళ్ళ దగ్గర ఉంది చాలా ఆశ్చర్యం కలిగింది.
నా ప్రతి అవసరత దేవుడు తీర్చగలడని నమ్మాను.
ప్రతి అవసరత గురించి దేవునికి వెుు�పెట్టి జవాబు పొందుతున్నాను అమ్మ నాన్నకు చెప్పుట మానివేసాను. నా ప్రభువు నమ్మదగినవాడని ప్రతి విషయం కొరకు దేవునిపై ఆధారపడ్డాను. గతంలో నోరు విప్పి మాట్లాడేదాన్ని కాదు కానీ ఇపుడు పాటలు పాడుతూ సువార్త చెప్పాలనిపిస్తుంది. టీ తాకగ సమయంలో నాకిష్టవెైన పాటలు వినిపించి శోదిించాయి. ఆ పాటల పట్ల అసహ్యాత కలిగింది. బుట్టు తీసివేసేత ఇంటివారు ఆకేష్రిస్తారని కొంచెం బభయపడాను. ప్రభువు నన్ను ఎరుగనట్లే జీవిస్తావా? అని ప్శ్నంచారు. నేను రక్రైస్తవురాలిగా జీవించాలని బుట్టు తీసివేయదలిచాను. ఒక తెల్ల చీర నా స్నేహితురాలిచ్చింది. అది కట్టుకొని ఇంటికి వెళ్ళగా అమ్మ చూచి ఆశ్చర్యపడింది. నీవే నీ సవాంత నిరణయం తీసుకున్నావు నాన్న కోపపడతారమో నని బాధపడింది. గతంలో మాతల్లి బైబిలు చదువుట చూచి బైబిలు విసిరసారంటా. ఆ రాత్రి అమ్మ చెప్పిన మాటకు చాలా కోపంతో రెచ్చి పోయారు. ఎంతో ప్రేమ చూపిన తండ్రి నాతో మాట్లాడుట మానివేసారు. తాగి ఇంటికి వచ్చి అరిచేవారు. నాకు అవమానం తెచ్చావు పోయి రెైలు కింద పడి చావు అన్నారు. ఆ తరువాత రోజు రెైలు పటాటల పకకన నడసతూ మరణించా లనిపించింది. దేవుడు నాతో మాట్లాడి గద్దించారు. దేవుని నమ్మిననాటి నుండి దినదినము ఆయన ప్రేమ రుచి చూచి ఉపొపంగిపోయే ఆనందముండేది.
మనుషు�డు రొటైటవలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు మాట వలన బ్రతకును అని నేరచుకున్నాను.
నిరగ 33:11 ే్నేహితునితో మాట్లాడినట్లు దేవుడు మాట్లాడేవారు. దేవుని నిత్య సన్నిదిి ఆయన ప్రభోదము నేను ఏది తలంచినా తగిన సలహా అంతరాత్మలో ఇస్తూ ఆదరించేవారు. ప్రతి ప్రార్థనకు జవాబు పొందాలని దేవునికి సన్నిహితంగా జీవించేదాన్ని. నన్ను రక్షించుటకు నీ చిత్తం తెలుపు దేవా అని ఆయన పాదాల దగ్గర కనిపెట్టేదాన్ని. నాకు ఆయషు� ఎందుకు ఇస్తున్నావు నీ దగ్గరము రావాలని ఆశించేదాన్ని.
దివాతి 7:6లో నిన్ను సవాకీయ జనంగా ఏరపరచుకున్నాను అని అన్నారు. విగ్రహారాధన చేసే సమయంలో విదేశీయుల దేవుడు కేకలు పెడుతా ఉంటారని విమర్శంచేదాన్ని. అమ్మకు ఎవరో బాల్యంలో కరప్రతాలు ఇచ్చారట. ఆ ప్రతికలో నేష కుమారి అని వ్రాసి ఉందట నాకు ఆ పేరు పెట్టింది. మర్లా ఆడ్రిల్ల పుట్టింది దిబ్బలో పేయండి అని అన్నారంటా? దేవుడు ప్రియకుమారిగానన్ను మార్చారు. నా పేరును బట్టి ఆనందించాను. నాలో ఉ న్న శక్తి తలాంతులు ప్రభువు కొరకే అని నిరణయించుకున్నాను. నేను కాలేజిలో గడిేప సమయంలో మంచి స్నేహితులండేవారు. అందరూ ఎలా మారిపోయావు అని అడికగవారు. ఖా� సమయంలో ఒక రాములో బైబిలు గురించి వివరించేదాన్ని. వారి గురించి ప్రార్థన చేసేదాన్ని. నా మంచి ే్నేహితురాలు పూజారి కుటుంబీకులు నేనంటే ఇష్టపేవారు. మౌనంగా ఉ ండక ఏదో ఒక సువార్త వారికి వినిపించేదాన్ని. మా నాన్న కూడా క్రీస్తును గార్చి తెలిసుకొంటే ఆయన కూడ మారవచ్చుననే ఆశ కలిగింది. బైబిలు చదువుతండగా మంచి భోజన పదారా�లు తిన్నంత తృప్తిగా ఉండేది. ఆత్మీయంగా బలంగా ఉండాలంటే వాక్యం వినాలని కోరదాన్ని. డైరీలో మంచి మాటలు రాసుకొనగా కంఠత వచ్చేవి. మషనరీ పుస్తకాలు చదివేదాన్ని. చాలా పుస్తకాలు కొని చదివి ఆత్మీయంగా బలపేదాన్ని. దప్పి నీటివాగుల కొరకు ఆశపడినట్లు నా ప్రాణం వాక్యం కొరకు ఆశపేది. లోక జా�నం కాదు నీ వాక్య జా�నం చాలయయా అని ప్రార్థించేదాన్ని. మందిరం పట్ల చాలా ఇష్టత కలికగది.
నా జీవిత కాలమంతా ఆయన మందిరములో నివసింపగోరుదును కీర్తన 27:4 అనే ఆశ ఉండేది.
నా సమీపంలో కొందరు మందిరానికి వెళ�ివారికంటే నేను ముందుగా వెళ�ిదాన్ని మా కంటే నీవు చాలా చురుకు అవ్మా అనేవారు. వారిని కూడా గద్దించి మీటింగుకు సమయానికి రావాలని ప్రోత్సహించేదాన్ని. ఇంట్లో ఒక మాలన కూర్చొిని వాక్యం చదివేదాన్ని భోజనం మీద మనసు ండేది కాదు. మా అకకకు వివాహావెై పిల్లలండేవారు. ఆంటీ అకకడే ఉంటుందా అని అడికగవారు. నాకు ఆత్మల పట్ల భారముండేది. క్రీస్తును నమ్మని వారి ్రేర్లు బంధువుల ేపర్లు రాసుకొని వారికొరకు నరకానికి పోనివద్దని ప్రార్థించేదాన్ని. వాక్యంపట్ల ఆశ, ఆత్మల సంపాదన నాకు ఆసక్తిగా ఉండేది. నేను ఒక్క దానినే నవ్ముకున్నాను నేను మాత్రమే పరలోకానికి వెళ�త ఏమ లాబభం?
అపో 16:31 ఇంటి వారిని రక్షించండి ప్రభువా అని ఏడ్చేదాన్ని. యేసు ప్రభువు తవారగా వస్తాడు మనం ఆయనను నమ్మి సిద్ధంగా ఉండాలని చెపపగా నీవు మాత్రము వెళుి పర్వాలేదు అనేవారు. ఉపవాస ప్రార్థన శక్తివంతమైనదని నమ్మాను. 10 రోజులు ఉపవాసముండుట మనోహారవెైనదని సంతోషం పుట్టించనని నమ్మాను.
పసైన్యములకు అదిిపతియగు యెహె�వా ఆజ్ఞ ఇచ్చునదేమనగా నాలుగవ నెలలోని ఉపవాసము, అయిదవ నెలలోని ఉపవాసము, ఏడవ నెలలోని ఉపవాసము, పదియవ నెలలోని ఉపవాసము యాదా యింటివారికి సంతోషమును ఉత్సాహామును పుట్టించు మనోహారములైన పండుగలగును. కాబట్టి సత్యమును సమాధానమును ్ర్రియముగా ఎంచుడి. జైకర్యా 8:19
అనేక జనములను బలముగల జనులను యెరూషలేములో పసైన్యములకు అదిిపతియగు యెహె�వాను వెదకుటకును, యెహె�వాను శాంతిపరచుటకును వతతురు. జైకర్యా 8:22
దేవుని పిచ్చి పట్టిందన్న వారంతా గౌరవంగా మాఇంటికి వచ్చేవారు. ఒక వ్యక్తి గుండె జబ్బుతో ఆసుప్రతికి వెళుతండగా నొప్పి ఎకుకవై మా ఇంటి దగ్గర ఆగారు నానె రాసి విశావాసంతో ప్రార్థించాను. ఆయన గండె నొప్పి తగిగంది. నాన్న చూచి ఆశ్చర్యపడ్డారు. ఒక వ్యక్తి ఎల్లమ్మ గుడి దగ్గర మార్చితో పడిపోయాడని చెప్పారు. నేను వెంటనే వెళ్ళి ప్రార్థించాను. చుటుట జనాలున్నారు చాలా తల్లడిల్లిపోయిన వ్యక్తి లేచి కూరచున్నాడు. ప్రార్థిస్తూ ఉండగా అద్భ�తాలు జరుగుట ఆశ్చర్యం కలిగించేది. ఒక వ్యక్తికి రకన్సరు రెండు నెలలు మాత్రమే బ్రతకుతాడు అన్నారు. ఆమె ప్రార్థన చేస్తుందని చెప్పుకొని నా దగ్గరకు తెచ్చారు. క్రీస్తును నవ్ముకో అని ప్రార్థించి పంపాను. వెంటనే గడడ్లుగా రకత స్రావం జరిగింది. ఆ డాక్టు దేవుడు బాగు చేశాడు అన్నారంటా. ఆ ఇంటివారు దేవుని నవ్మారు. 20 సంవత్సరాలు బ్రతికింది. మా ఇంటి వారికి నాగురించి తెలిసిపోయింది. నాన్న బైబిలు లాగి పేయదలిచారు. డ�^్ర పూరతయింది. ఇల్లు విడిచి వెళ్ళిపోవాలనిపించింది. ఆ రాత్రి బైబిలు బాత్రూంలో దాచాను. నేను ఇంట్లో ఉండలేనని సాట్కేస్ తీసుకొని వెళ�ి సమయంలో మా నాన్న చూచి షాకయయారు. నాన్న నన్ను కషమంచు నిన్ను ఏమ అనను ఆయనే సత్యదేవుడయితే మేము నవ్ముతాము అన్నాడు. నా తీర్మానం మానుకున్నాను. జరుగబోవు విషయాలు కలల ద్వారా, వాక్యం ద్వారా మాట్లాడేవారు. ప్రభువు జరుగబోవు విషయాలు చెపపగా అన్నీ జరికగవి. ఒకసారి ఒక పెద్దమ్మకు బాగాలేదని కలలో చూపించగా అది నెరవేరింది.
దివాతి 28లో నిన్ను చూచి బభయపడతారు అనే మాట ప్రకారం నన్ను చూచి బభయపేవారు. నాన్నకు రాడ్ తగిలి పుండు అయింది షుగరు వలన తవారగా మానలేదు. గాయం మోకాలు మధ్యలో ఉండి బాదిించేది. ఎముకను తాకుతుంది కాలు తీేసయాలన్నారు. మా నాన్న గాయం విషయం భారం కలిగి మా నాన్నను బాగు చేయమని ప్రార్థించాను. నానె రాసి ప్రార్థించాలని కోరాను. నన్ను మార్చివేయదలిచావా అని చిరాకు పడినా నానె రాసి ప్రార్థన చేయగా అద్భ�తంగా ఆ గాయమంతా వారం రోజులలో మానిపోయింది. కొన్ని సంవత్సరాలుగా బాధపడిననా ప్రార్థన వలన స్వస్థత ద్వారా వారిలో మారుప కలిగింది. అమ్మ కూడా క్రీస్తును నమ్మి విగ్రహారాధన మానేసింది. అకక బావ, తవ్ముళుి అందరూ క్రీస్తే నిజ దేవుడని నవ్మారు. ప్రభువుని నమ్మితే ఇంటివారు రక్షణ పొందుతారన్న వాగా�నం నెరవేరింది. నామాకార్థ రక్రైస్తవులు ఆశ్యర్యపేవారు. నామటుట్రైతే బ్రతకుట క్రీస్తే చావైతే లాబభం అని వ్రాసికొనేదాన్ని.
నన్ను ఘనపరచువారిని నేను ఘనపరచుదను. 1సమా 2:30
దేవుని వాక్యానికే ప్రాధాన్యత ఇచ్చేదానిని. గలతీ 4 లో దినాలు మాసాలు చేయరాదని తలంచి నేను నా ఇంటివారును యెహె�వాను సేవిస్తామనే మాట నెరవేరింది. నా వారందరికీ బైబిళుి కొని ఇచ్చాను. ఈ దేవుళుి కాదు విలువైనది. ఇదే అని బహ�మతిగా ఇచ్చాను. దేవునినే ఘనపర్చాలనే ఆశ ఉ ండేది.
పఫిలిపీప 3:14 క్రీస్తు ఉన్నత పిలుపుకొరకు గురి యెుద్దకే పరురగతతుచున్నాను. అనే మాట చాలా ఇష్టపేదాన్ని బహ�గా పఘలించాలని కోరదాన్ని. షీలా గుపత ఆంటీని కలిసి ఆనందించేదాన్ని. కలలో చేపలు పడుతున్నట్లు చక్కటి పఘలాలు కనిపించేవి. ఒకసారి ఒక బభకుతనితో సంప్రదించగా పఘలాలు ఆత్మలకు సాదృశ్యం ప్రభువు నిన్ను వాడుకుంటారమ్మా అని చెప్పాడు. తంజావూరు నుండి వాక్యం నాకిచ్చారు. నీవు దేవుని సేవ చేస్తావు దేవుడు నిన్ను వాడుకుంటాడమ్మా అన్నారు. యానివర్సిటిలో యం.ఎ.లో చేరాను, తరగతి జరుగనపుడు బైబిలు స్టడ� ప్రార్థన చేసుకునేవారము. ఇది బైబిలు కాలేజిగా మారింది అనేవారు. హిందువులు కొందరు ప్రభువును నవ్మారు. ఒకరు నంద్యాలలో సేవ చేస్తున్నారు. అందరి రక్షణ కొరకు ప్రార్థన చేసేదాన్ని. పి.జి. తరువాత పిహెాచ్డి చదువాలనే ఆశ ఉండేది. డాక్టు పేరు ఉండాలని కోరిక ఉండేది. అపజయం అనేది ఉండేది కాదు మంచి మారుకలు వచ్చేవి.
యెషయా 46:10 నా ఆలోచన నిలుచను
1992లో ప్రభువు మాట్లాడారు. యోబు 12:9లో యెహె�వా హాసతం ఈ కార్యం చేసావు అని వ్రాసి ఉంది. గతంలో తకుకవ మారుకలు రాగా రివాలయయేషన్ చేయగా ఎకుకవ మారుకలు వచ్చాయి. ప్రభువే హెాచ్చించారు.
యిర్మయా 1:5 పేరు పెట్టి పిలిచారు.
యెహెా 1:4 దేవుడు ఏరపరచుకున్నాడని నమ్మాను.
నేను పెద్ద ఆపఫీసరుగా ఉండాలని నాన్న ఆశించేవారు. ఒక పాట వినిపించింది
నీవెటుపోతున్నావు అని విన్నాను. పరీకష రాసి వచ్చాను యవవానంలో ఆత్మీయంగా సహావాసంలో బలపరిచారు. యెషయా 61లో ఆత్మ వచ్చియున్నది దీనులకు సువార్త బోదిించాలని నేర్పించారు. ఆకాశమందు నీవుండగా నాకేది అక్కర లేదని ఒప్పుకొని నీ చితతమే జరుగాలని అపపగించుకున్నాను. పిహెాచ్డి చేయడానికి మారుకల వెువెాలు అందలేదు. దేవుడే నా విద్యను ఆ్రేసారు.
నీవు బభయపడకు మనుషుల దగ్గర నుండి తప్పిస్తాను అని వాగా�న మచ్చారు. వివాహా సంబంధాలు ఒప్పుకొనక, ఉద్యోగ ప్రయత్నాలు చేయకపోవుట వల్ల తల్లిదండ్రులు చాలా బాధపడ్డారు.
ఆది 13 చివరి వచనంలో హెాబ్రోనులో బలిపీఠం కట్టినట్లు ప్రభువు నాతో మాట్లాడారు. దేవున పిలుపు ఉంది అని తల్లిదండ్రులకు చెపపగా చాలా బాధ పడ్డారు. హెాబ్రోనుకు వెళాిను. అగసీటన్ అంకులుగారు ఉన్నారు. యాత్ క్యాంపుకు వెళ్ళి అకకడే ఉండిపోదలిచాను. సేవకు తరువాత రమ్మన్నారు నేను వెళ్ళలేదు అకకడే ఉండిపోయాను. కుమారీ ధైర్యంగా ఉండు అని చ్పెేెవారు. మంచి తీర్మాణం చేసుకొని గదిలో ఉండమన్నారు. వివాహం విషయంలో నిషేదించిన రాయి తలకు మాలరాయి అయిందన్నట్లు జరిగింది. దైవ సేవకులు ఇవ్మానుయేలు జయరాజ్ గారితో వివాహం జరిగింది. నాన్న మరణించారు అమ్మ బాధలో ఉంది. దేవుని చిత్తంకు లోబడి నిజమాబాదుకు కడపకు నడిపించారు. అకకడ నుండి విజయవాడకు నడిపించారు. బయెర�బా ప్రార్థనా మందిరం నడిపిస్తున్నాము. మా సేవ ద్వారా చాలా మంది దేవుని నవ్ముకున్నారు. ప్రభువు కొరకు ప్రత్యేకవెైన జీవితం జీవిస్తున్నాము.
కీర్తన 45:7 ఆనందతైలముతో అభిషేకించువాడు
ప్రసంగీ 9 లో ఎల్లప్పుడు తెల్లని వస్త్రములు ధరించాలని తెలిపారు.
వివాహాము ప్రభువే సిద్ధపర్చి నెరవేర్చారు.
కీర్తన 45:11 ఈ రాజు నీ ప్రభువు ఆయనను సంతోషపెటాటలి.
ప్రతి విషయం దేవుని అడికగదాన్ని. కన్నీటి జీవితాన్నే కోరుకున్నాను.
నేను గరివాంచక అతిశయించకుండా ఉండడం నేరచుకున్నాను.
విలాప 2:18 ప్రకారం కన్నీటి ప్రార్థన నేర్పించారు. అందరితో సమాధానం కలిగి జీవించాను. మారుమనసుకు తగిన పఘలాలు ఉండాలని కోరుకునేదాన్ని ఎవరా తృణీకరించకుండా జీవించాలని కోరుకునేదాన్ని. మా కొరకు ప్రార్థన చేయండి. క్రీస్తు కొరకు నమ్మకంగా జీవించకృపను ఇచ్చారు. ఒంగోలు, బైంగుళూరు అనేక ప్రాంతాలలో సువార్త కొరకు వాడుకుంటున్నారు. మరణ పర్యంతము సేవలో నమ్మకంగా ఉండగా భర్త ముగ్గురు పిల్లలు మషనరీలుగా జీవించనట్లుగా ప్రార్థించండి.
ప్రభువు సన్నిదిి మనతో ఉండును గాక. ఆమెన్