
సాక్ష్యం 31. తల్లి గర్బ�ములో నుండి దైవ పిలుపును పొంది దేవుని
చితతములో ఆయన సవారాన్ని నడిపింపునందుకొని గొప్ప
మషనరీ కుటుంబంలో సేవించి ఆత్మల జాలరిగా
నిల్రిన క్రీస్తుకే స్తుతులు
లేటు శ్రీ జోసప్ మోజైస్ గారు,
శ్రీమతి ఆనీ జోసప్ మోజైస్ గారు,
ఫోన్ నం. 9441924164
పరవాతములు తొలగిపోయిననా వెుటటలు తతతరిల్లిననా నా కృప నిన్ను
విడిచిపోదు యెషయా 54:10
1. పరిచయం: దైవజనుడు రెవ. గపఘూర్ షేక� గారు దైవజనునితో ముఖాము� కార్య్రకమంలో సేకరించిన అద్భ�త సాక్ష్యం పరిచయం : అందరికి ప్రభువు నామములో శుబభములు రెవ. గపఘూర్ షేక� గారు నన్ను కనుగొని నా జీవవిత సాక్ష్యం మీకు తెలియజేస్తున్నందుకు ఆయనకు నా నిండు కృతజ్ఞతలు. నా పేరు జోసప్ మోజైస్ విజయవాడలో దేవుని సేవ చేస్తున్నాను. గాపసపల్ టార్్చి చారిటబుల్ మషన్ సేవలో కొనసాగుచున్నాను. దేవుడిచ్చిన దర్శినము మేరకు సేవను కొనసాగిస్తునే ఉన్నాను. నేను చేయగలిగిన సేవ ఇతరులకు సహాయాన్ని చేయుటకు సంసిద్ధంగా ఉంటను. మా నాన్నగారు గంటూు దగ్గర సతతన పల్లి దగ్గర గోసారు మండలంలో గుడిపాడు అనే చిన్న గ్రామంలో మా అమ్మగారు మంగళ్గిరి నాన్న పోలిస్ డిపార్టవెంట్ సర్ ఇన్పసపక్టుగా పని చేశారు. అమ్మ నర్సుగా పని చేసారు. బాల్యంలో 1, 2 తరగతులు విజయవాడలో చదివిన తరువాత 3వ తరగతి ఏలారుకు వచ్చాను. తరువాత విచ�ప్నంలో 10వ తరగతి పూర్తి చేశాను. తరువాత విజయవాడ చేరాము, డి^్ర విజయవాడ లయోలా కాలేజిలో భ.ఎ పూర్తి చేశాను. యం.ఎ ఆం్రధ యునివర్సిటీలో పూర్తి చేశాను. పోలిస్ ్రడససులో మా నాన్న గారిని చూేసత ఇతరులు బభయపడతారు గానీ నేను నా స్నేహితులు నాన్నతో కలిసిపోవుట పరిపాటి డిపారుటవెంట్లో పెద్దమనిషిగా డిగ్నిటిగా ఉండేవారు. చాలాసార్లు అవార్డులు పొందారు. 8 సార్లు ప్రముఖ కార్య్రకమాల్లో పాలుగన్నారు. నేను ఒక ే్నేహితునిగా వెులికగవాడిని. నాన్నగారి పేరు ముర� గారు, అమ్మ పేరు వజ్రమ్మ గారు, మేము 6 మంది సంతానము 5 మంది సోదరులము ఒక చెల్లి ఉంది. నేనే ప్రథమ సంతానము. నా బాల్యము హిందా కుటుంబంలో ఉండేవారు, అమ్మ నామాకార్థ రక్రైస్తవురాలు వెుుదటిగా మా తల్లి 7వ నెల గర్బ�వతిగా ఉన్నపుడు మా తల్లిగారు 7వ నెలలో గండె చపుడు సరిగాగ లేదని డాకటర్లు తెలిపారు. అమ్మ వెంటనే జీవం గల భడడ్ కావాలి ప్రభువా అని ప్రార్థించింది. నేను ఆరోగ్య స్థితిలో ఉండుట గమనించింన జయ సింగ� డాక్టు గారు నన్ను చూచి నీవు ్ర్రివెుచుర్డ్ భడడ్ని నమ్మలేకపోతున్నా అన్నారు. ఆశ్చర్యంగా నన్ను బ్రతికించారు, అమ్మ చర్చికి వెళ�ిది, నన్ను దేవుని సేవకు సమర్పించేది. ఉదయాన్నే అమ్మ లేచి కన్నీటితో ప్రార్థించేది, నాన్న కోపపేవారు బందరులో ఉండగా ఎల్.ఇ.యపఫ్లో గంటా ఏబైల� గారి సహావాసానికి వెళ�ివారము. నాకు సండేసాకలు పునాది ఆమందిరంలోనే సంబభవించింది. పాస్టుగారు నాన్న గారితో మాట్లాడాలన్నారు, దేవుని గురించి ఆయన దగ్గర ముచ్చటించారు. పులిలాగ ఉండే నాన్న తగిగంచుకొని బాపీతస్మం తీసుకున్నారు. యవవానంలో నా జీవితం : నా జీవితంలో రౌడిగా జీవించాను, ఎవరెైనా రొడడుపై ఒకరిని అన్యాయంగా బాదిించారంటే నేను వెంటనే కలుగజేసుకొని బాధపే వ్యక్తి పకషంగా వాదించేవాడిని. బాదిించి వారి డబ్బులు వారికి ఇప్పించేవాడిని. సి. ఆర్ రెడిడ్ కాలేజిలో రాడికల్ గ్రాపు నుండి ప్రభువే నన్ను తప్పించారని తరువాత తెలసుకున్నాను. ఉద్యోగ ప్రయత్నంలో ఉ~్యగం వచ్చినా వయసు తకుకవైనందన చేరలేకపోయాను. ఇంటరులో ఉన్నపుడు పాస్టు హెాన్రీ గారి ద్వారా రక్షణ పొందాను. మా నాన్నగారు తన కుమారుడు �.పి.యస్ ఆపఫిసరుగా సరీవాసు చేసాక దిజైన్ చేసి సేవ చేయాలని కోరుకున్నారు మా మాసాటరు ఆనందరావుగారు యస్పి అని పిలిచేవారు. ప్రకాశరావుగారు యస్పి అని పిలిచేవారు నాకు కూడా అదే ఆశ ఉండేది. మారెకటింగు మేనేజరు పోస్టు వచ్చింది, అమ్మ మాటగా అంగవైకల్యంతో పుటటవలసినవాడిని నన్ను బ్రతికించినందుకు దేవుని సేవ చేయాలని ఆశగా ఉండేది. 1999లో మన ప్రాంతంలో తుఫాను వచ్చింది. బభయంకర స్థితికి ఆ ప్రాంతం చేరింది. వెాటరు పసైకిల్ మీద వెళుతండగా దొర్లిపడ్డాము. ఆకస్మతుతగా కళుి కనబడలేదు. వెంటనే దేవుని ప్రార్థన చేశాను నాకొక అవకాశం ఇవవాండి ప్రభువా నీ సేవ చేస్తాను అని అడిగాను దేవుని సవారం విన్నాను మాటకు లోబడాను ఆ రీతిగా దేవుని సవారానికి లోబడి సేవకునిగా సిద్ధపడుట సంబభవించింది. వెంటనే నా శరీరంలో అద్భ�త మారుప కలిగింది. కళుి కనిపించాయి. పాస్టు గారు చెప్పినట్లు సిలువను గార్చి ధ్యానించాలని కోరాను, క్రీస్తు సవాభావం నాలో ఆపదించుకోవాలని దేవుని ఆత్మ సమాయంతో ఆత్మ ద్వారా కృప ద్వారా రక్షణ పొందుకున్నాను. ్రదాకషతీగ ్రదాకషవల్లిలో అంటకటటబడితేనే పఘలిస్తామన్నా సత్యమును క్రీస్తుతో సన్నిహితంగా జీవించాలన్న సవారమును విన్నాను. రక్షణ తరువాత సేవలో కొనసాగుట :
1993లో వివాహామయింది. తాడేపల్లిలో యం.డి. ఇవ్రాయేలు గారి చిన్న కుమార్తె ఆనీతో వివాహం జరిగింది. మా సేవలో విజయవాడలో 3 సంఘాలు స్థాపించాలని సువార్త ప్రకటించి సంప్రదించేవారము, ఒక వారంలో 8 ప్రాంతాలలో సువార్త కూటాలు జరికగవి, బుధవారం వ్యక్తిగత ఉపవాస ప్రార్థన జరికగది. పల్లెటూరులో ఆరాధనలు జరికగవి. ఉద్యోగసతుల మధ్య సేవ చేసేవాడిని. 8 మంది సరభయలతో పొందిన అనుభవం ద్వారా మరొక సంఘం ఆరంభించి కొనసాగించే కృపను దేవుడిచ్చారు. ప్రభువు దర్శినముకూడా పొందాను. ఇద్దరు అవ్మాయిలను దేవుడిచ్చారు. మేము చిన్న ఇంటిలో ఉ ండేవారము అద్దె కట్టుట చాలా కష్టమయేయది. ఎవవారిని యాచించకుండా ప్రభువును అడికగవారము. విశాఖలో బంధువులు ఉండగా పాడేరు వెళ్ళి, చింతపల్లి వెళ్ళ్ల ే్నేహితుని ఇంటికి నర్సిపట్నం వెళాిము. కారులో వెళుతండగా రోడడు బాగాలేనందు కారు దారిలో ఆగిపోయింది. రొండ మీద మీరు ఎవరు అని గొడుగు ఒకతను వచ్చాడు, వర�ం పడుతుంది, పాస్టుగా పరిచయం చేసుకున్నాకా దగ్గరలో మందిరం కూడిక జరుగుతుంది రండి అని తీసురకళాిడు, ఇకకడ ప్రార్థనా మందిరాలు ఉన్నాయా అని ఆప్రాంతం పట్ల ఆసర్తి కలిగింది. 1997వ సంవత్సరం జనవరిలో జాన్ కమలేషన్ గారు విజయవాడ మీటింగులో నన్ను తరు�మా చేయడానికి పిలిచారు. చాలా చిన్న సేవ చేయాలని ఆరంభించాలనే నా ప్రయత్నంలో వ్యావ్ కమలేషన్ ప్రసంగం సారాంశం మాకు ప్రోత్సాహాన్నిచాయి. అరకు వెలిలో సేవ చేయు సాపర్తి ఈ రీతిగా ఆరంబభము చేయుట దేవుని నడిపింపుగా నవ్ముతాను. మా విలాసవంతమైన జీవితాన్ని పకకన పెట్టి తండాల మధ్య అద్ముత సేవనిచ్చి దీవించారు. నాసేవకు నా భార్య సహకారం ఉందని దృడింగా చెపపగలను. నా భార్య సహాకారం లేకపోతే నేను ఈ స్థాయికి వచ్చేవాడిని కాదు. తన బంగారము అమ్మ సేవ కొరకు ఇచ్చింది. అరకులో దేవుని సేవ :
1996 తర్వాత 1997లో మా సేవ వారి�కోత్సవంలో 150 మందికి మీటింగు ఏరాపటు చేసాను, ఆ హె�టల్ మేనెజరు నా ేస్నమతుడయినందున నేను అన్ని సమకూరుస్తాను మీరు 2-3 నెలల్లో సొమ్ము చెల్లించండి అన్నాడు ఘనంగా మీటింగు నిర్వాహించాను. దేవునికే మహిమ కలిగింది. నాకు మంచి భార్యనిచ్చినందుకు దేవుని స్తుతిస్తున్నాను. మా సన్నిహితులు, సంఘాలవారు అందరు వచ్చారు చింత పల్లి క్రేందంగా వెళ్ళి చూచాను. కర్ర పెండలం కొని తినేవాళ్ళము. కత్తి దానియేలుగారు లైక్చిరరు ఉండేవారు కొయయారులో 199లో సువార్త సరభలు చేయదలిచాము. దేవుడు భారముచ్చారు అపుడే నాన్న గారిని ప్రభువు పిలిచారు చాలా నిరుత్సాహాపడాను, నీ తండ్రిని పిలిచినా నీకు పరమతండ్రిగా ఉన్నాను అని అబభయమచ్చారు. అమ్మ ఇచ్చిన సొమ్ముో మీటింగులు జరిపాము. జ్యోతి బ్రదర్్స వరి�ప్ టీమును విజయవాడ నుండి ఆహావానించాము. 500 మందికి కిరాణ కావాలని అడిగాను 2 నెలలో తీర్చగలను అన్నాను. సంతోషంగా ఒప్పుకున్నాను, మీటింగుల పఘలితంగా కొందరు రక్షణపొందుట స్వస్థతలు జరిగాయి. సంఘం విసతరించింది 46 చిన్న సంఘాలు 30 మంది పాస్ట్లతో సేవ కొనసాగుతుంది. ఖమ్మం ప్రాంతంలో కూడా సేవ ఆరంభవుయింది. స�కర్యాలు లేని ప్రాంతంలో ఎలా జీవించానో నాకు ఆశ్చర్యంగా ఉంది. నేను ఒక మషనరీని అని గురుతంచు కున్నాను, వసతులు లేని పరిస్థితులనెదురొకన్నాను. చిన్న పూరింట్లో ఉ ండగలను, పెద్ద భవంతిలో వస్తి పొందాను. విదేశాలో చాలా మంచి గదులలో విడిది పొందాను. దేవుని ఆత్మచే వాడబడు అనుభవం నాకిచ్చారు అనాగరికు లతో సేవ చేసే బాగ్యమచ్చినందుకు దేవుని స్తుతిస్తున్నాను. పరిచర్య పట్ల తపన ఉండేది, యువతరానికి మీరు ఇచ్చే సలమాఏఇమ అని అడుగగా నేటి దినల్లో సుఖాలకు అలవాటుపడిన విశావాస సమాజంలో దేవుని సేవను విశాల ధృకపథదముతో గమనిేసత కొన్ని ప్రాంతాల్లో సాతాను కుయక్తితో ప్రవేశిస్తున్నాడు. ఆత్మల భారము, ఆత్మల వేదన, విశ్వాసము తెలియక హెైక్లాస్ సేవ కావాలి డబ్బు సంపాదించాలని బ్యాంకు అకౌంటు నంబర్లు ఇవ్వాలి విలాసవంతమైన జీవితాన్ని గడపాలని కోరికలు ఎకుకవగా కనిపిస్తున్నాయి. వీటి మీద మనసు పెటటడం ద్వారా సువారీతకరణ మారిపోవచ్చునని నా అభిప్రాయం. పేదవాడయినా, గొప్పవారయినా, గిరిజనులైనా ప్రతి ఆత్మకు ఒకే విలువ ఉ ంటుంది. లోకం పోకడలో చూడకుండా దేవుని చితాతనుసారంగా సేవ చేసేత వేలాది మందికి ప్రయోజనకారులవెై సేవ కొనసాగించవచ్చును. సువార్త విన్నవారంతా సువార్త చాటి చెప్పాలి అని నాభావము. బార్త దేశ ప్రజలంతా రక్షణ పొందాలని, నాయకులంతా రక్షణ పొందాలని ప్రార్థించుట అత్యవసరము. దేవుని దీవెన అందరికి ఉండు గాక. ఆమెన్

సాక్ష్యం 32. దైవ వాక్యమే నన్ను రక్షించి, బలపరచి
స్థిరపరచి ముస్లిం జనాంగంలో నుండి ఎన్నుకొని అనేక
ప్రాంతాలలో ఆత్మల జాలరిగా నిలిపిన ప్రభువుకు
మహిమ కలుగును గాక
డాకటర్ గపూర్ షేక� గారు,
రాజమండ్రి,
ఫోన్ నం. 8309220322
సమసతము పరిశీలించి మేలైన దానిని చేపట్టుడి. 1థెస్స 5:21
1. పరిచయం: ప్రభువు నామములో శుబభములు మహాఘనుడు వహోన్నతుైన యేసు క్రీస్తు నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. ఈ కార్య్రకమములో పాలుగన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. దేవాది దేవుని సన్నిధానములో కొంత సమయం గడిపి ప్రభువు నాపట్ల చేసిన కార్యాలను బట్టి దేవుని స్తుతించుటకు అవకాశమచ్చారు. నా పేరు డాకటర్ గపూర్ షేక� ఒక ముస్లి కుటుంబలో నుండి క్రీస్తును రక్షకునిగా విశ్వాసించు ధన్యత పొందాను. ఆకాశము క్రింద బూమపైన మరి ఏ నామము లేదని విశ్వాసించిన దివ్య నామాన్ని బూదిిగంతముల వరకు ప్రకటించుటకు మహా కృపను బట్టి ప్రభువును స్తుతిస్తూ కీర్తిస్తూ ఘనపరుస్తున్నాను. నేనేవెైయున్నాననో ఆయన కృపవలనే అయిఉన్నాను.
నాన్నగారి పేరు షేక� మసాద్ గారు, అమ్మ గారి పేరు షేక� నార�గారు నేను వెుుదటి కుమారునిగా జన్మించాను నాకు ముందుగా ఇద్దరు అకకలున్నారు మాది ముస్లిం కుటుంబం మానాన్నగారు వెైద్య వృత్తిలో ఉండేవారు. మేము నివసించే ప్రాంతంలో 50 సంవత్సరాలుగా వెైద్య రంగంలో ప్రముఖ వెైదయనిగా అనేక మంది వ్యకుతలకు వెైద్యం చేసేవారు. అట్టి ధన్యత మానాన్న గారు పొందారు. మా కుటుంబం ముస్లిం మతంలో ఉన్ననా ప్రతి శ్రకవారం నమాజు చేయు ్రకమం లేకున్ననా ప్రతి రంజాన్, బ్రకీద్ పండుగలకు తపపని సరిగా మసీదుకు వెళ�ివారము. కొన్ని వసీదులు నిర్మాణం చేయుటకు మానాన్నగారు సహాకరించారు. అట్టి పరపతి గల కుటుంబీకులుగా గౌరవముతో జీవించాము. నేను ఇంటరు వరకు చదివే వయసులో క్రీస్తును గార్చి తెలసుకున్నాను. తర్వాత తరువాత యం.యస్సి పఫిషరీస్ కోర్సు చేశాను ఫార్సి చదివి హాందీ పండిట్ కోర్సుతో పాటు యం.టి.హెాచ్ బైబిలు కోర్సు చేశాను. అది పెనుమారుపను తెచ్చింది, పెను మారుపను తెచ్చింది పఫిజు చెల్లించాను గానీ పరీకష వ్రాయలేకపోయాను. ఆ సంవత్సరం చాలా వృథా అయింది. గానీ జీవాదిిపతియగు క్రీస్తును తెలిసికొనుటకు ప్రభువు నాకు సహాయము చేసారు. మీరు క్రీస్తును అంగీకరించారు కద ఎన్నో విదేవాలలో సాక్షిగా వాడబడుచున్నారు కదా ముస్తిం మతం నుండి రక్రైస్తవ్యములోకి చేరుటకు ఏ అద్భ�తాన్ని ఎదురొకన్నారో చెపపగలరా? అన్ని ప్శ్నస్తూనే ఉంటారు సాటిగా నేను చెేపప జవాబు ఏదనగా ఏదో అద్భ�తము జరిగిందని క్రీస్తును విశ్వాసించలేదు గానీ వాక్యమును బట్టి క్రీస్తును విశ్వాసించాను. ఆదరించిన వాక్యమును బట్టి క్రీస్తును రక్షకునిగా అంగీకరించాను. ఒకపుడు నిరాశల వఓఉండి ఆత్మహాత్య ప్రయత్నం చేసాను ఎవరికి ముఖం చూపించలేక జీవితంలో ఓడిపోయాననే స్థితికి చేరాను. అపపటి వరకు లోకంలోనే జీవించాను దైవతవామును గురించి పరలోకముందని ఆలోచన నాలో లేదు. నా చేతికి బైబిలు గ్రంథదము వచ్చిన తరువాత నేను ఇంటికి తీసుకొని వెళ్ళిన ఆబహ�మతిని మా నాన్నగారు చూచారు. మా నాన్నగారికి చాలా కోపం వచ్చింది బాబు మన ఇంటిలో ఉండవలసిన గ్రంథదము కాదు కద ఎందుకు తెచ్చుకున్నావని ప్శ్నంచారు. ఇపపటికీ మానసికంగా చాలా కృంగిపోయావు కదా ఇటువంటి మంతముగ్రంధము నీకు ఎవరిచ్చారు. ఆ మతంవైపు నిన్ను ఆకరి�ంచుటకు ఎవరెైనా ప్రయత్నిస్తున్నారమో ఇది మన ఇంటిలో వద్దు అని ప్రతి ఒక్కరు దానిని వ్యతిరకించారు. అంతే కాదు బయుటకు విసిరసారు తిరిగి దానిని చాటుగా తెచ్చి పెట్టుకున్నాను. అందరు నిద్దపోవు వేళ్లో చాటుగా మౌనంగా ఆ బైబిలు తీసి ్రశద్ధతో చదువుకారంభించాను, వాక్యమే నన్ను మార్చిందని ధృధంగా ధైర్యంగా చెప్పుటకు కారణమేమనగా నా జీవితంలో అద్భ�తాలైన్నో జరిగాయి. అద్భ�తాలను బట్టి ప్రభువులో లేను గానీ వాక్యమును బట్టి రక్షింపబడిన వ్యక్తి నిరంతరం దేవుని రాజ్యమును బట్టి అంతం వరకు అత్యా సక్తి కలిగయండుట నిశ్చయమని నా గాడిడ నమ్మకము. నేను దొంగ చాటున చదివిన బైబిలులో ఒక వ్యామును బట్టి ఆకరి�ంచబడాను. మర్లా మర్లా చెపపగలను ప్రపంచంలో కొన్ని దేశాలు తిరిగి వాక్యం చెప్పుటకు ప్రభువు కృపనిచ్చారు. 1థెస్స 5:21 సమసతమును పరీక్షించి మేలైనదానిని చేపట్టుడి. చాలా మంది మతంలోకి లాగారు అంటారు, మంతం మార్చారు అంటారు వాక్యాన్ని ్రశద్ధగా చదువుట మాత్రమే గాక ధ్యానించసాగాను. ఇంటరు చదువు పూర్తి చేసుకున్నాను. ఆ రోజోల్ల బైబిలు సవివరంగా చదివాను. వాక్యం నన్ను ఆకిరి�ంచింది, పాపమనగానేమ? వామనగానేమ? క్రీస్తు ఎందుకు బూలోకానికి రావల్సి వచ్చింది. ఒక వ్యక్తి మార్చబడాలంటే, పరలోకంలో చేర్చబడాలంటే యేసు ప్రభువే ఏ్రైక మార్గమని పాపంలో ఉన్న వ్యక్తి, చీకటిలో ఉన్న వ్యక్తి వెలుగులోకి రావాలంటే యేసే మార్గము, సత్యం జీవవెైయున్నాడు క్రీస్తు బోదిించాడు వాక్యం ద్వారా గ్రహించగలిగాను. చాలా మంది నన్ను వాక్యం చెప్పడానికి ఆమావానిస్తారు వ్యక్తిగత సాక్ష్యం చెపుతంటను ఈ రోజు కేవలం సాక్ష్యం వెుుతతం చెప్పడానికి నిరణయిచుకున్నాను. ఈ వాక్యము ధ్యానించినపుడు జీవాదిిపతియె�న క్రీస్తు రక్షకునిగా గ్రహించాను నేను ఈ నమ్మకాన్ని చాటుగానే కొనసాగించాను. నా పరిస్థితి గమనించిన నాన్న గారు బాబు నా పరువు తీయవద్దు మనం ముస్లిము మతసతులము నీవు నయాట్రల్గా ఉండు గానీ రక్రైస్తవ మతంలోకి దిగవద్దన్నారు. అపపటికీ నేను రక్షణనుభవం పొంది క్రీస్తును ్రేేమించసాగాను.
ఇంటరు పూరతయయాక ఆ నియామాక సమయాల్లో 1989 లేదా 1990 సంవత్సరంలో నేను దేవుని సన్నిదిికి ఆలయానికి వెళుిటకారంభించాను. నేను తన్మయము చెందుతా ఆనందించేవాడిని. వాక్యం ద్యానించుట కొనసాగించాను. ఒక రోజు ధైర్యం చేసి మా నాన్న గారితో చెేపపసాను నాన్నగారు నేను దేవుని వాక్యమును బట్టి యేసు క్రీస్తును సవాంత రక్షకునిగా అంగీకరించాను. పరలోకం నుండి బూలోకానికి దిగివచ్చిన రక్షకుడు ఆయనే అని స్పష్టంగా తెలిపాను. నాన్న మీరు చెప్పు ప్రతి మాట వింటను. గీసిన ప్రతి గీతను దాటకుండా ఉంటను. గానీ ఈ ఒక్క విషయంలో జవ దాటను అని చెప్పాను. చాలా కోపంతో నాదగ్గర బైబిలును బురదలో విసిరసారు. ఆ బురద నుండి బైబిలును తిరిగి తెచ్చుకున్నాను గానీ బైబిలు బురదవంటి నీ జీవితాన్ని తుడిచి పరలోకానికి వార్సునిగా చేసింది. నేను ప్రభువులో జీవిస్తున్నానంటే కేవలము ఆక్యమును బట్టియే జీవిస్తున్నాను. వాక్యంలో స్థిరపడి సాగిపోతున్నాను. నీవు చాలా ఎకుకవగా మాట్లాడుతున్నావు నా ఇంటిలో ఉండ తగవు అన్నారు. చాలా బాధకరవెైన స్థితిలో నాన్నతో చెప్పాను నేను సంపాదించుకోవాల్సింది దేవునిలో ఉంది ఆయన ఒక మంచి ఆణిముత్యము అని చెప్పాను. మా నాన్నకు ఆనాడు అర్థం కాలేదు నేను విశావాసం కాపాడుకొని నా ఇంటిలో నిలబడాను. నిలువ నీడ లేని స్థితి ఇంకా చదువాల్సినదేదో ఉంది ఇంటరులోనే ఉన్నాను.
నన్ను జ్ఞాపకం చేసుకొని ఆదుకో ఆదరించు అని ఏడ్చిి దేవునికి ప్రార్థన చేశాను. మా అమ్మకు రకతస్రావం రోగం వల్ల చాలా బలమీనంగా ఉండేది. ఆ సమస్యను నాన్న బాగుచేయలేకపోయారు. అవ్మా నేను నమ్మిన దేవుడు సవాస�పరచు దేవుడు నేను వాక్యాన్ని నవ్ముతున్నాను నేను ద్యానించిన వాక్యం సజీవవెైనది నీవు నిమ్మన యెడల నీ కొరకు ప్రార్థన చేస్తాను అని తెలిపాను వద్దు బాబు నాన్నగారుకోపంతో నిన్ను నన్ను ఇంటి నుండి బయటికి పంేపస్తారు అని భయపడింది. వంట గదిలో ఉండగా చిన్న ప్రార్థన చేస్తాను అని అడిగాను ఎంతో మంది డాక్ట్లకు చూపించుకున్నాను విసిగిపోయినందున అంగీకరించింది. ఒక్క నిమషము మాత్రము ప్రార్థన చేశాను. ఒక్క నిమషం దాటితే నాన్న గారికి తెలిసిపోతందన్న బభయం, ప్రమాదం సంబభవించగలదని ఆందోళ్నలో తవారగా ముగించాను. ఆ రోజు నుండి ఆమె రకతస్రావం ఆగిపోయి పరిపూరణ ఆరోగ్యవంతురాలయింది. ప్రభువా నా కుమారుని ప్రపంచ దేశాలలో సాక్షిగా వాడుకో అని ప్రార్థన చేసింది. అట్టి ప్రార్థనా పరురాలైన తల్లి ప్రార్థనలు పఘలించాయి. అనేక ప్రాంతాలలో ప్రభువు నన్ను సాక్షిగా వాడుకుంటున్నారు ఈ అద్భ�తాలను బట్టి కాదు వాక్యమును బట్టి ప్రభువులో జీవిస్తున్నాను. వాక్యము నన్ను సజీవునిగా చేసింది. వాక్యమును బట్టి మీ అందరి మధ్య రక్షకుని ప్రేమను అనుబభవించిన ఒక సేవకునిగా నిలిచాను. పరిస్థితులు క్లిష్టంగా ఉండేవి. అమ్మ నాన్న గారితో మంచిగా మాట్లాడింది. గపూర్ని బైదిరించకండి మరొక సారి బైదిరిసేత ఇంట్లో నుండి వెళ్ళిపోతాడు అన్నది మనకు దకకడు అన్నది. ఆరోజుల్లో అమ్మ నేను ప్రార్థిచుకునేవారము. నేను మందిరములో సేవకునితో సంప్రదించాను. అయయా నాకు దేవుని వాక్యం బాగా అర్థమయింది. నమ్మి బాప్తిస్మం పొందినచో రక్షింపబడతాము నవ్మాను గనుక నాకు బాపీతస్మము కావాలని అడిగాను. రపు తీసుకోవచ్చు అన్నారు అపపటి వరకు నేను మరణిేసత మీరు జవాబుదారిగా ఉండగలరా అన్నాను సర అని బాప్తిస్మమచ్చుటకు సమ్మతించారు. నాతో పాట ఏడుగురు నీటి బాపీతస్మం పొందారు. ఆ దినం నుండి నేటి వరకు ప్రభువు కాపాడుతునే ఉన్నారు. అమ్మ నేను మాత్రమే విశ్వాసులుగా క్రీస్తు ప్రేమతో కొనసాగుచుండెడివారము. ఈలోగా నాది డిరగఈ పూరతయింది. వాక్యం ఆయా ప్రాంతాలలో విన్నపుడు అమ్మతో పంచుకునే వాడను. ముస్లిం కుటుంబంలో మేము క్రీస్తును నవ్మాము అని తెలిసేత చాలా అవమానిస్తారని బభయం ఉండేది. అపపటికే నేను చాలా ప్రాంతములలో సాక్ష్యం చెప్పుట, పాటలు పాడుట గురించి మా నాన్న గారి ఇతరులు అడికగవారు. వెైద్యం చేయించుకొనుటకు వచ్చినవార చ్పెేెవారు. నాన్నగారు కొటటకపోయినా కరి�నవెైన మాటల ద్వారా దండించేవారు. నాకు ఇద్దరు అకకలండేవారు. మా చిన్న అకకకు పిచ్చి పట్టింది. మానసిక వ్యాదిితో తీవ్రంగా బాధపేది. చాలా వేదనను అనుబభవించాము. ఆమె యవవాన వయసులో బటటలు చింపుకొని నడివీదిిలో పరురగతేతది. అవమానకరంగా తోచేది. కొందరు మీ అబ్బాయి మతం మారాడు అంటారు, మంతం పుచ్చుకోవడానికి అది టీ లేదా కాపఫీ కాదు కదా. క్రీస్తునందు మనం ఉన్నాము. నర్సాపురంలో పి.జి చదివాను. మా విశావాసానికి పరీకషగా మగిలింది. పెనసవాలుగా అకక స్థితి మారింది. నిద్ద మాత్రలు వేసి అక్కను పడుకోబైట్టేవారము. ఇరుపకకల అమ్మ నేను కలిసి ప్రార్థించేవారము. దయగల దేవుడు అద్భ�తంగా స్వస్థత ఇచ్చాడు. అదే అకక వేలాది మందికి ్ర్రిన్సిపాల్గా పని చేస్తుంది. వెైదయలు, డాకటర్లు, ప్రొేపఫసర్లు తయయారముతున్నారు. అకక క్రీస్తుకు సాక్షిగా జీవిస్తుంది. క్రీస్తు కృపను ఇస్తున్నాడు. వాక్యవెైన క్రీస్తు అమ్మను, అక్కను సవాస�పరిచారు. వాక్యం పంి సవాస�పరిచారు. మీ జీవితంలో సమస్యలున్నాయా వాక్యం ఏదైనా చేయగలదు. నిరాశలో ఓత్తిడిలో ప్రభువు చేయు అద్భ�తాలు కృపా బాహ�ళ్్యము �న్నత్యము గొప్పది. యంయస్సి పూర్తి చేసాను. షిప్లో ఉద్యోగం చేయు రోజుల్లో బూమపై సముద్ంలో దేవుని అద్భ�త అందాలను చూసినపుడు అందాలను తిలకించి చాలా పాటలు వ్రాసాను. గాగుల్ గపఘూర్ షేక� అని సర్్చి చేసేత నా పాటలు, సందేసాలు మీరు వినవచ్చు. దేవుని సన్నిదిిలో సేవ చేయాలన్న పిలుపు అందుకున్నాను. నా ఉద్యోగమునకు రాజీనామా చేసాను. నా పిచర్య సాపఫిగా సాగలేదు. జైమని నయాస్ రీడరతఓ నాకు వివాహామయింది. జీవితం సాపఫిగా కొనసాగలేదు. ప్రభువు మాటకు లోబడాను. సేవ కొనసాగించాను. ముళ్ళ మధ్య ఎతతుపల్లాలో సేవ కొనసాగింది. పాస్ట్ల యానియన్ పప్రసిడెంట్గా నన్ను ఎన్నుకున్నారు. ముస్లిముగా ఏ మాత్రము బక�్రగౌండులేని వ్యక్తిని బైబిలు తెలియని వారి మధ్య ముస్లిం జనాంగములో బైబిలు పరిచర్య నా చేతికి అపపగించారు. ప్రభువు ఎన్నుకొని ఏరాపటు చేసుకొని నన్ను కొరుకున్నారు. ఆయనకే మహిమ కలుగును గాక. నా తల్లి కన్నీటితో ప్రార్థిస్తునే ఉంది. నిరాశలో ఉన్నవారు పరిచర్యలో సజీవులుగా సాక్షులుగా జీవించాలని కోరుకునేది. నా భార్య ఉద్యోగం రిజైన్ చేసి నా సేవలో సహకారిగా ఉంది. అనుకోని రీతిగా విషాదం ముంచివేసింది. నా భార్య అకాల మరణం పొందింది నా భార్యకు నేనే బాప్తిస్మమచ్చాను. ఆమె సవాకీయులంతా ముస్లిం మతంలోనే ఉన్నారు. ఆమె మరణం తరువాత నా జీవితం తారుమార్యింది. అనేకులు విమర్శించారు. నీకు ఏమయింది, అన్ని కషాటలు వచ్చాయి తిరిగి ముస్లిం మతంలో చేరు అన్ని మంచిగా జరుగుతాయి అన్నారు. నా జీవితం కుపప కూలిపోయింది. ఒంటరిగా మగిలిపోయాను. చాలా ఇబ్బందులు పెట్టి పోలిసుకేసు పెటాటరు. ఒంటరిగా ఉండి రాసిన పాటలు యయాటాబులో ఉ న్నాయి. 5 సార్లు జీవితంలో ప్లాటు ఫారం పాలయయాను. నా కుమారుడు, కుమార్తె ఇద్దరిని తీసుకొని ప్లాటు ఫారము చేరాను. అందరు దారమయయారు ఒంటరిగా ఉన్న నన్ను బలపర్చి నిలబైటాటరు. సిగ్గు అవమానము తలపై దాటిపోవచ్చును. క్రీస్తు సాక్షిగా చెప్పునదేమనగా ఒంటరితనంలో ఆదరణ, రుచి చూపించారు. ఈ రోజు సమస్యలలో జయించు క్రీస్తు మనకు తోడైయున్నాడు. నా జీవితంలో ప్రభువు నన్ను ఆశీర్వాదించారు. ఎవరెైతే నన్ను హింసించారో వారికి నా చేతులతో బాప్తిస్మమచ్చాను. నా కుటుంబ సరభయలందరికీ నేనే బాపీతస్మం ఇచ్చాను. చివరి కషణాల్లో మరణ పడకలో ఉన్న మా నాన్న గారితో మాట్లాడాను. బాతురావ్లో పడిపోయి వెన్నెముక విరిగింది. ఎన్నో సార్లు ముస్లివారు బోదిించి క్రీస్తునందలి విశ్వాసాన్ని వదిలిపెటటమన్నారు ప్రాణాలు లైకక చేయక ప్రభువు కొరకు నిలిచి యంటే ప్రభువు మన పకషంగా ఉండుటకు సమరు�డు. మోడు బారిన జీవితాన్ని చిగరంపచేశాడు. నేడు అనేక కుటుంబాలకు ఆదరణనిచ్చి సేవకునిగా నిలబైటాటరు. అపజయాలు ఎదురయయాయి యెషయా వెుుద్దు నుండి చిగురు పుట్టించిన నా దేవుడు మీ జీవితాలను చిగరంపచేయగలడు. అనేక కార్యాలు నా జీవితంలో చేసారు. ప్రభువు నన్ను రక్షించారు. ఆయన కృపలో నన్ను జ్ఞాపకం చేసుకున్నారు. ఆయన రాకడ వరకు నేను సువార్త ప్రకటిస్తూ ముందుకు సాగిపోతాను. మరణిేసత నిత్య రాజ్యములో దేవుని స్తుతిస్తాను. పాస్ట్ల సహావాస ఎక్సికుటివ్గాను పాస్ట్ల పెఫలోషిప్ కోఆరిడ్నేటర్గాను దేశవ్యాపతంగా ముస్లి జనాంగానికి పసర్రకటరిగా బాధ్యతలనిచ్చారు, అన్నింటికంటే ముఖ్యంగా ప్రభువు కొరకు సాక్షిగా జీవించుటయేనని నా జీవిత గమ్యం ఆదర్శిం మనము ఒక్క ఆత్మనైనా సంపాదించాలి, నా కొరకు ప్రార్థన చేయండి. మీకు నా దీవెనలు ఆమెన్.

సాక్ష్యం 33. క్రీస్తు సజీవుడు సరవాశక్తిగలవాడని గుర్తించలేని
నామకార్థ జీవితంలో నన్ను వెదకి రక్షించి ఆత్మీయ
వరాలనిచ్చి మారుమాల గ్రామంలో సేవచేస్తూ ఆత్మల
జాలరిగా నిలిపిన క్రీస్తుకు మహిమ కలుగును గాక
సిస్టర్ కలపన గారు,
పెనుమాక, బెంగళూరు,
ఫోన్ నం. 9448969057
సమసతము పరిశీలించి మేలైన దానిని చేపట్టుడి. 1థెస్స 5:21
1. పరిచయం: దైవజనుడు రెవ. గపఘూర్ షేక� గారు నాసాకషాన్ని ప్రచుర పరచిన రీతికి నా నిండు కృతజ్ఞతలు ప్రభువు నామములో శుబభములు నా పేరు కలపన నేను రక్రైస్తవ కుటుంబంలో పుటాటను. వివాహామయిన తరువా కలపన పెనుమాక అని పిలుస్తారు. మా నాన్న గారు రెైలేవా ఆపఫీసరుగా పని చేసేవారు. ఇపుడు ఆయన లేరు. ఖమ్మం జిల్లా మదిిరలో ఉండేవారు. మేము బెంగళూరులో ఉంటున్నాము. మేము ఒంగోలులో ఉండేవారము. ఖమ్మంలో రెైలేవా కావారటర్్సలో పుట్టి పెరిగాను. నాకు ఒక అకక ఇద్దరు సోదరులున్నారు. హెైాసాకలు విద్య మధురెైలో చేశాను. కాలేజి విద్యాభ్యాసం వేరపసటల్లా కాలేజి విజయవాడలో జరిగింది. యవవాన కాములో నా జీవితము :
బాల్యం నుండి అమ్మ, నాన్న గార్లు దైవ బభక్తిలో పెంచారు. నేను చిన్న వయసులోనే ప్రభువును నవ్ముకున్నాను. బాల్యం నుండి సాధు సవాభావముగా పెరిగాను. బైబిలు జా�నంలో ఎదగాలని గానీ బైబిలు పట్ల ఉత్సాహాంతో జీవించలేదు. వ్యర్థ కలలు కనే జీవితం జీవించలేదు. మపమ�ు్మలను వార్త ప్రతికలు చూడడానికి, టి.వి.లో వారతలు చూడడానికి అనుమతించలేదు. ఈనాటి వరకు సినిమా హాలులో అడుగు పెట్టింది. లేదు. అంత ్రకమంగా పెంచారు. చిన్న వయసులోనే వివాహం చేశారు. ఆ చర్చిలో సండేసాకలు ఉండేది కాదు. రక్రైస్తవ కుటుంబంలో పుటాటను కాబట్టి క్రీస్తును నమ్మవల్సి వచ్చింది. దేవునితో స్నినహిత సంబంధం లేకుండా ఆచారంగా బాపీతస్మం తీసుకున్నాను. నేను పెరిగిన వాతావరణం యేసే దేవుడని నిరణయంలో పెరిగాము. వేర దేవుళ్ళ గురించి ఆలోచించలేదు వారి గురించి తెలియదు. సాదారపఘ జీవితం జీవించాము. యేసే నిజవెైన దేవుడు యేసు ఒక్కడే అని తెలసు. నాకు ఇద్దరు పిల్లలు మంచి విద్యావంతులుగా ఉన్నారు. పెద్ద పాప బయోటైక్నాలజి, చిన్న పాప ఇంజనీరింగు చదివే రోజుల్లో క్యాంపస్లో ఉద్యోగానికి ఎన్నిక అయింది. ఆత్మహాత్యలకు కారణం విచ్చల విడిగా జీవించి దేవుని బభయంలేకపోదడం వారి గురించి సంఘం భారం కలిగ ప్రార్థన చేయాలి. క్రీస్తుతో సన్నిహితంగా జీవించిన అవకాశాలు : నా భర్త ఒక మంచి కంపెనీలో బాధ్యత గల ఉద్యోగిగా ఉండేవారు. చాలా బభక్తి గల తల్లిదండ్రుల పెంపకంలో పెరిగారు. ఆయన చాలాేసపు ప్రార్థనలో గడుడపుతారు. నేను పెరినది చిన్న గ్రామంలో వివాహం అయిన 3వ రోజు బీహారు వెళ్్లవలసి వచ్చింది. ఆ తరువాత 15 సంవత్సరాలు ఉతతర భార్త దశంలో పర్యటించాము. నా పిల్లలు చిన్న వయసులో నా భర్త ఉదయం వెళ్ళి రాత్రి 12 గంటలకు వచ్చేవారు గతంలో హిందీ చూచి రాయించారు గనుక నేను హిందీ మాట్లాడలేను. నా భర్త నాకు నేరాపరు. అకకడి వారితో జీవనం సుఖమయవెైంది. నా భడడ్లకు చిన్నతనం నుండి హిందీి చదవడం నేరచుకున్నారు. భీహార్లో కొతతగా వెళ్ళిన దినాల్లో ఒక డాక్టును తరిమకొట్టి చంపడం చూచాను. 1992 రెైలేవాసేటషన్లఓ స్రీతల దగ్గర బంగారం ఉంటే తుపాకీ చూపి బంగారాన్ని దోచుకునేవారు. ఆ గండాలను కొన్ని సంవత్సరాల్లో చంేపసారు. బీమారు స్రీతలు నాపై అపార ప్రేమను చూపారు. నా తల్లిదండ్రులు లేని ప్రాంతంలో వారు నాకు తోడుగా నిలిచారు. దేవుని పరిచర్య చేయాలనే ఆలోచన రాలేదు. నా కుటుంబం పిల్లల గురించి వారి ధ్యాస్లో ఉన్నాను. నాపని కాదు అనితలంచేదాన్ని. ఉద్యోగ రీత్యా బెంగళూరు చేరాము. అకకడ రక్రైస్తవ సేవకులతో చాలా పరిచయాలు ఏరపడ్డాయి ప్రభువును ఆడ్రిల్లలు కావాలన్నాను, నా గతంలో ఏది అడిగినా దేవుడు ఇచ్చేవాడు. నా భర్త బయట ఎకుకవగా గడిేపవారు. గనుక భడడ్లను బాగా పెంచాలనకున్నాను. నా ప్రపంచం చిన్నదిగా చేసుకొని ఆలోచించేదాన్ని నా భర్త కొతత వ్యాపారం ఆరంభించారు. కొన్ని నెలలు బయట తిరుగవలసి వచ్చేది. దేవుడు అపుడపుడు గురతుకు వచ్చేవాడు. పిల్లలు కాలేజి చదివే రోజుల్లో అంతరగంలో ఒక సవారం వినిపించేది. మా నాన్నగారిని వివాహం అయిన 2 సంవత్సరాలలో కొలోపయాను గనుక దేవుని మీద అలిగాను. కొంత సహావాసంలో దారం పెరిగింది. దేవునితో సన్నిహిత సంబంధం కల్గుట :
నాకేమ కొదువ లేదని తలస్తూ దేవున్ని దారంగా పెట్టేదాన్ని. నా భర్తకు వ్యాపారంలో సహకరించేదాన్ని. అకౌంట్లు చేయుట నేర్పించారు. బ్యాంకు పనులకు వెళ�ిదాన్ని. పైకి సున్నితంగా ఉన్నా లోపల వెుండిగా ఉండేదాన్ని నీవు నాకు కావాలి అనేది చాలా సార్లు విన్నాను. నేను నా భర్తతో విమానంలో ప్రయాణం చేయాల్సి వచ్చింది. విమానంలో మంటలు చెలరగాయి. నా భర్త నిశ్చంతగా కూరచున్నారు. నేను దేవునికి వెుు�పెటాటను. ప్రభువా నన్ను రక్షించండి నీ సేవ చేస్తానని అంగీకరించాను. సురక్షితంగా నేలను చేరాము. మరొక విమానంలో ప్రయాణం చేసాము. తరువాత మర్చిపోయాను. నేను నీ పని చేయడానికి పనికి రానని బభయంతో నిరాకరించేదాన్ని. ఆ తరువాత బైబిలు చదువుటకాంభించాను. ఆత్మీయంగా బలపడుటకు దేవుడు సమాయం చేశారు. నేడు ఆత్మపూరుణరాలినై సేవ చేస్తున్నాను. సేవకు దారి తీసిన పరిస్తితులు వివరిస్తాను. తరువాత నలుగండ వెళ్ళవలసి వచ్చింది. నేను అపపటికీ సేవకు రాలేదు నేను ప్రయాణం చేస్తున్న కారును లారీ డి�కొన్నది అదే సమయంలో దేవదాత నన్ను చేతులతో ఎత్తి పట్టుకొనుట చూచాను. నా కళ్ళముందు లారీ కనబడుట దాత ద్వారా కాపాడబడడం గొప్ప మలుపుగా భావిస్తాను. నాకు చిన్న దెబ్బ కూడ తగలలేదు. ఆ ప్రమాదం తరువాత ఆ రాత్రి బెంగళూరు చేరాను. ప్రమాదం నుండి ఎందుకు తప్పించావు నేనెందుకు మీకు కావాలని ఏడ్చిి ప్రార్థన చేశాను. ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ప్రార్థన చేస్తున్నాను నన్నెందుకు పరిక్షిస్తున్నావు నేను సేవ చేయలేనని చెప్పాను సేవలో చేరితే తెల్ల చీరలు కటాటలి నగలు తీేసయాలి అందరి గృహాలు దర్శంచాలి, ప్రభువా నేను ఆ పనులు చేయలేను అని అడిగాను. నా భర్తతో సంప్రదించాను నేను ఆన్లైన్లో సేవ చేస్తాను నాకు సహకరించండి అని అడిగాను. బభక్తి గల భర్త కొన్ని పుస్తకాలు తరు�మా చేయుట నేర్పించారు. ఎకకడికి వెలికుండా ఎవారిని డబుబ్లఉ అడగకుండా సేవ చేయుటకు నిరణయించు కున్నాను. బైబీలు కాలేజిలో పుస్తకాలు తరు�మా చేయుట, ఇంట్లో ఉండి ఎన్నో పుస్తకాలు తరు�మా చేస్తూ టై�పు చేయుట, కొన్ని కాలేజి పుస్తకాలు తరు�మా చేస్తూ చాలా విషయాలు తెలసుకోగలిగాను. ఇదే నా సేవ అని నిబ్బరంగా కొనసాగాను. ఒక రోజు బాత్ రావ్లో కింద పడి ఉన్నాను. గర్బ�సంచిలో చిన్న గడడ్ పెరుగుట వల్ల ఆపరషన్ చేసి తీసేశారు. తరువాత నా పని కొనసాగించాను. ఇంట్లో నుండి బయటికి వెళ్ళలేదు. 3రోజుల తరువాత కుటుట }డిపోయి రక్తం కార్సాగింది మర్లా ఆసుప్రతికి వెళాిను.ాపరషన్ అయి వారం కాకముందే ప్రభువా నీ కొరకు ఏమ చేయాలని అడికగదాన్ని. చాలా ప్రమాదాలు ఎదురొకన్నాను. రెండవసారి ఆపరషనుకు రక్తం చాలదని అందరి దగ్గర సంతకాలు తీసుకున్నారు. ఆ సమయంలో ప్రార్థన చేయగా ఒక రక్రైస్తవ డాక్టు లోపలికి వచ్చారు. ఆపరషన్ అవసరం లేదన్నారు. తరువాత 6 నెలలు ప్రార్థన చేవాను. ముఖాము�గా ప్రభువును దర్శంచుట :
నేను భారంతో ఏకాంతంగా చేసిన ప్రార్థన పఘలితంగా ప్రభువు నాకు పూర్తిగా కనబడి దర్శనమిచ్చి సాటీగా మాట్లాడారు. అవ్మా, నీవు నా సేవ చేయాలి. నేను నీతో ఉంటను. నేను ఎకకడికి నడిపిసేత అకకడకు నీవు వెళాిలి. నేను నీకు తోడుగా ఉంటనని అబభయమచ్చారు. ఆ రోజు దర్శినము నేటి నా సువార్త సేవా పరిచర్యకు గొప్ప పునాదిగా భావిస్తున్నాను. ఇక పరిచర్యకు ప్రభువు నడిపించసాగారు. ఈ దినం వరకు దేవుడు నడిపించాడు. ఆదామును మట్టితో చేయగా హావవాను ఎముకతో చేశాడు. అందుకే స్రీత ఆత్మ విశావాసం గలది. ఒక స్రీత తలచుకుంటే ఏదైనా చేయగలదు అది దేవుడిచ్చిన ఆదిిక్యత అనగలను. మగవారు గంభీరంగా కనిపించినా కరిగిపోయే మనసు ఉంటుంది. నీవు ఎలాంటి వస్త్రమములైనా ధరించవచ్చు, బంగారం వేసుకోవచ్చు నీ హాృదయం కావాలన్నారు. గతంలో ఎలా ఉన్నానో ఇపుడు అలాకగ ఉన్నాను తెల్ల చీర కట్టుకొని హాృదయం కలషితంగా ఉంటే దేవుడు ఎలా వాడుకుంటాడు అని తలంచేదానిని. మాకు దగ్గరగా శ�షాద్రిపురం ఉంది స్రీతల కూడికలో మాట్లడవచ్చా అనగా సమ్మతించారు. స్రీతల కూడిక ద్వారా గొప్ప సేవ ఆరంబభం : ఆ రోజు ముగ్గురు స్రీతలతో సేవ ఆరంభించగా 5 మంది స్రీతలు చేరారు. వాక్యం చెప్పెదానను 20 మంది వరకు పెరిగారు. వారి మీద చేయి ఉంచి ప్రార్థించాను. ఒక రోజు అపవిత్రాత్మ పట్టి యువతిని తీసుకొని పాస్టుగారి దగ్గరకు వచ్చారు. నాకు దయయాల పటట అవగాహన లేదు ప్రభువా నేను ఏమ చేయాలని ప్రార్థించగా ఆ దయ్యము పట్టిన అవ్మాయి మాటాటడుచూ నేను ఉ న్న దగ్గరకు రానని అనగానాకు అర్థమయింది దేవుని సన్నిదిిలో బభయపడు తుందని నవ్మాను ఆమె పాములా లాగ నాట్యం చేస్తూ వచ్చింది. యేసు నామంలో ప్రార్థన చేయగా దురాత్మ ఆమెను వదిలిపోయింది. రోగులను తీసుకు వచ్చారు వారి కొరకు ప్రార్థన చేయగా దేవుడు సవాస�పరిచారు. ఆయన మహిమ కొరకు నన్ను వాడుకొనుటను బట్టి దేవుని స్తుతించేదానను. ఒక దినం సవారం వినిపించింది. 3 గంటల సమయంలో 60 సంవత్సరాల వయసు ఆమెకు కిడ�్నలు రెండు పాడయిపోయాయి, వారి అంత్య క్రియలకు ఆర్థిక సహాయం కావాలని నా ే్నేహితురాలు నాకు ఫోను చేసింది. ఆ ఫోను వసతుంది ఆమె కొరకు ప్రార్థించమని ప్రభువు తెలిపారు. నేను వెళ్ళగా ఆమె మంచంపై పండుకొని ఉంది. తల కత్తిరించి మగవానిలాగ ఉంది. బైబిలు చూపి దానిపై చేయి వేసి ప్రార్థన చేయమని చెపపగా ఆ విధంగా ప్రార్థన చేసింది. నేను చనిపోతే పరలోకం వెళాతను అనే నిశ్చయయత కావాలని తెలిపాను. జీవగ్రంథంలో ఆమె పేరు వ్రాయాలని ప్రార్థించి ఇంటికి వెళాిను. ఆ స్రీతకి స్వస్థత లభించిందని ఫోను చేశారు దేవుని స్తుతించాను. నా శరీరము పులకరించింది. ప్రభువా నాకున్న యోగ్యత ఏమ? నాతో ఎన్నో పనులు చేయించుకుంటున్నావు అని ఏడ్చిి దేవుని స్తుతించాను. ఆశ్చర్య కార్యాలు నాలో జరిగించిన దేవా నీకు వందనాలు అని తెలిపాను. నేటికి సేవ కొనసాగుచున్నది. కొంత మంది స్రీత సేవ చేయుట బహిరంగంగా తగదని వాదించేవారికి చెప్పునదేమనగా అవి మనుషులు పెట్టుకున్నవి దేవుడు ఎవరినైన వాడుకొనగలడు. నేను ఎకికన విమానం 22 సంవత్సరాల యువతి నడిపించగలిగినపుడు ఒక స్రీత భార్త దేశాన్ని ఏలగలిగినపుడు ఒక స్రీత సువార్త బోదిించలేదా, ఒక స్రీత భడడ్లను మంచి మారగంలో నడిపించగలిగినపుడు సంఘాన్ని కూడా నడిపంచగలదు కదా. యేసు పునరుతా�నం గురించి వెుుదట బోదిించినది స్రీతయే. మగ�లేనే మరి అని అందరికి తెలసు. వేదిక ఎకికనపుడు స్రీతలు బోదిించు రీతిగా ధైర్యంగా సోదరులు బోదిించగలరా? నా సంతోషానికి అవధులు లేవు నేను నా ఆత్మీయవరాలు, ఆదిిక్యతలు డబ్బు కోసం వాడరాదనియు దేవుడు పసలవిచ్చాడు. నేను గొప్పగా వాడబడుటకు విస్తార పరిచర్య చేయుటకు రహాస్యం ఏమనగా నా భర్త నాకు ఒక రగైడ్గా ఉన్నారు. నా భర్త వంట నేరాపరు. దేవుడు చేయి పట్టి నడిపించారు. నా సేవకు అవసరాలు దేవుడు తీరుస్తాడు. నేను ఏ రోజు పెద్ద గొంతుతో మాట్లాడలేదు. నేను సేవలో ఉండగా నా భర్త మోకాళ్ళపై ప్రార్థించేవాడు. మా కొరకు మా అతతమామలు, నా తల్లిదండ్రులు ప్రార్థించేవారు. నేను మనిస్రీటలో ఉండగా ప్రార్థిస్తూనే ఉంటను. నా ఆత్మీయ జీవిత విజయాలకు ఆధారము. నేడు దేవుని సేవలో కొనసాగుతండగా మా కొరకు ప్రార్థన చేయండి.