Chapter 14 of 17

సాక్ష్యాలు 42–45

Photograph from page 244 of Witnesses to the Infinite Love of Christ
పేజీ 244

సాక్ష్యం 42. హిందువుగా జన్మించి చెడు సహావాసంలో

నేరాలు చేసి జైలు పాలయయాను.రక్రైస్తవులను ద్వేషించాను

జైలులో క్రీస్తు ప్రేమను కనుగొని రక్షించబడాను దేవుని

సేవలో స్థిరపరిచారు .

బ్రదర్ గోపి గారు,

తాడేపల్లిగాడెం,

ఫోను : 9010446420

నేనే మారగం సత్యం జీవమునైయున్నాను యోహాను 14:6

1. పరిచయం:

్స ఈ సాక్ష్యం భను ప్రకాష్ గారి ద్వారా సేకరించబడింది. ప్రభువు నామములో అందరికి శుబభములు నా పేరు గోపి నేను �్రైక పుత్రుడిని నాన్న ఎరువుల వ్యాపారం చేసేవాడు నాకకు రక్రైస్తవులంటే బాల్యం నుండి ఇష్టం లేక ద్వేషించేవాడిని. యేసు ప్రభువు పటం భచ్చగాడు చాక�పీసుతో వేసేవాడు అతనికి వేసిన చిల్లరనేనుతీసుకొని సిగరట్లు కొనేవాడిని. చర్చికి వెళ�ివారిని బాదిించేవాడిని. బాగా ్రతాకగవాడిని. గొడవ చేస్తూ బాదిించేవాడిని. కుల పిచ్చి ఎకుకవగా ఉండేది. నాయుడు కులంపై అభిమానంతో మా కులంలో విజయవాడలో ఒకరు మరణించగా బస్సులు కాల్చేిసాను. మా నాన్న వ్యాపారిగా ఉండేవాడు. 10వ తరగతి చాలని వ్యాపారం పనిలో పెటాటడు. డబ్బులు వసులు చేసేవాడిని. 1983లో జాబులో చేరాను. చాలా మంది స్నేహితులండేవారు. నీవు కొంత డబ్బు తెేసత సినిమాలు చూస్తూ కొతత బట్టులు కొనుకోకని జల్సాలు చేస్తూ తాగవచ్చిని ప్రోత్సహించేవారు. నాన్నకు తెలిసి పని ఆ్రేసారు. నా దగ్గర డబ్బులు లేనపుడు నాన్న ఇచ్చేవారు. నా ద్వారా అందరికి పారిట ఇవావాలనిపించింది. ఆ రోజుల్లో యజ్ఞం చేసి బంగారు పథదకం బహ�మతిగా ఇచ్చేవారు. నాన్నకు లభించిన బంగారు పథదకం దొంగతనం చేసి అవ్మెుసాను. నాన్న బాధపడుతారని అమ్మకు చాలా బాధ కలుగుతుందని పకక వారిపై వసతుందని బభయపడాను. ఇంటి పకకన పండితుడు ఉండేవాడు అతడు అన్ని చెపపగలడని అడుగుగా నేను దొంగను పట్టుకోగలనని అమ్మకు అబభయమచ్చాడు. నేనే ఆ దొంగను అని వేర ముగ్గురు ఉన్నారని తెలిపాడు. నేను తట్టుకోలేక నేనే దొంగతనం చేసానని ఒప్పుకున్నాను ఒక హాత్య కేసులో నిందితుడనయ్యాను. తల్లిదండ్రులు చాలా దు:ఖ పడ్డారు. మా తల్లిదండ్రులు శివ బభకుతలు. ఆ శివాలయం పూజారి మాకు సన్నిహితుడు నాన్న అతనితో నా భడడ్ పాడయిపోతున్నాడు అతను జాతకం చూచి మీ అబ్బాయి సాతాను శక్తి ఉంది శని ఏడు సంవత్సరాలంటాయి నేను అభిషేకం చేస్తాను ఏడు వారాలు ్రకమం పాటించాలి అన్నాడు. మున్సిపల్ చైర్మన్ అబ్బాయి నాకు ే్నేహితుడుగా ఉండేవాడు. లకీ� టకీస్ ఒనరు ఒక ే్నేహితుడి తండ్రిపై పోట్లడగా తాగిన మతతులో ఓనరును చంపదలిచాము. టక్సీలు వాడి కిఆయిలు ఇచ్చేవారము కాదు. ఆయుధాలు లేవు సొడా బుడిడ్ ఉంది. ఆ సమయంలో చైర్మన్ కొడుకు చూచాడు ఆయన తుపాకీ తెచ్చి బైదిరించాడు. తర్వాత రోజు షాపులు బంద్ చేసారు. మా అల్లర్లు తెలిసి గొడవ పెటాటరు. అటైంప్ట మరడ్ర్ కేసు పెట్టి జైలు పాలు చేసారు. నా తల్లిదండ్రులు బాధపడి పెండ్లి చేసేత బాగుపడతాడని తెలిసి మా బందువుల కుమార్తెను నాక్చిి ఏయలేదని బాధపడాను మరొక చిన్న పట్లెటూు అవ్మాయితో పెండ్లి చేసారు.

నాపై కేసులు ఎకుకవయయాయి. నాకు కుమారుడు కలిగాడు. నా ే్నేహితుడు నాతో కలిసి వచ్చాడు ఒక వ్యక్తిని హాత్య చేసాము. 18 కేసులు ఉన్నాయి 9 నెలలు రాజమండ్రి జైలులో ఉన్నాను. వాయిదాలకు తిరికగవాడిని. హాత్య కేసులో యావజీ�వ కారాగార్ శికష పడింది. నాతో పాట్టు మరో ఇద్దరు ఉన్నారు గనుక నాకు శికష తగ్గుతుందనుకున్నాను. సుపీం కోరుటలో అపీపలు చేసాము. లకప్ ఉండి నేను మరణిస్తానా? అని అన్నం తినేవాడిని కాదు. నా కుమారుడు 4 సంవత్సరాల వయసులో భార్య భడను అన్యాయం చేసావని ఏడ్చాిడు. సుపీకోరుటలో కేసు తిర్స్కరించారు రాజమండ్రిలో ఉండాలన్నారు. మానసికంగా కృంగిపోయాను. ఆ బ్లాకులో రాజశ�ఖర్ అనే ముద్దాయితో పరిచయం కలిగింది. యవజీ�వ కారాగార ఖైదీగా ఉండి నన్ను పలకరించాడు. నిద్ద లేదని తెలిపాను చర్చిలో యేసు మాటలు సమాదానం ఇస్తాడంటా అని సువార్త తెలిపాడు. జైలులో కూడా క్రీస్తు మాటలే అన్నాను. మనకు సారయడు ఒకకడే కదా సృష్టికరత కూడా ఒక్కడే మనకు తండ్రి ఒక్కడే అన్నాను. ముకోకటి దేతల ేపర్లు చెపపగలవా అన్నాడు. ఆలోచనలో పడాను. జైలులో నాలుగు సంవత్సరాలలో వ్యాధులతో ఆత్మహాత్యలతో మరణించినవార ఎకుకవ ఉ ంటారు. కాసత మారుప ఉంటుంది విడుదల లేదు. దేవుని నవ్ముకో అని సలహా ఇచ్చాడు లోబడదామని ఆలోచించాను. మోసపోకుడి మనుషు�డు ఏ పంటను వితతునో అదే కోస్తాడు. గలతీ 6:7 నీవు విడుదల కావచ్చు కానీ అసలైన జైలు పాపముంది. చచ్చిన తరువాత రెండు స�లాలంటాయి పాపాలు నీవెంట వస్తాయన్నాడు. క్రీస్తు పాపం నుండి రక్షించగలడు. 23 ?దషుటలు మరణము నొందుటచేత నా కేమాత్రవెైన సంతోషము కలుగునా? వారు తమ ప్రవర్తనను దిదు�కొని బ్రదుకుటయే నాకు సంతోషముబీ ఇదే ప్రభువగు యెహె�వా వాకుక. యెహెా 18:23

శ్రీ ఆరారక మార్తి గారు బైబిలులో తపపులు పటాటలని చూడగా అదే అతనిలో తపపులను ఎత్తి చూపింది. క్రీస్తును నవ్మాడు. క్రీస్తును అవమానం చేసినా మృతయజయుడయయాడు. మన పాపాల కొరకు సిలువను మోసాడు. నా తలిదండ్రులు విసిగిపోయి నిన్ను ఎవరెైనా చంేపేసత బాగండేది అన్నారు స్నేహితుల వల్ల పాడయయాను ్రతాగుడు పాపమని, హాత్య పాపమని తెలియలేదు. చివరకు పవ్చాతాప్పడి క్రీస్తును రక్షకునిగా అంగీకరించాను. మతతయి 5వ అధ్యాయంలో నీ సహె�దరునితో సమాధానపడు అని ఉంది. నాలో అపరాధభావం పోయింది. మా మామను చంపదదలిచిన పాపం గురించి ఒప్పుకొని పశ్చాత్తాప్పడాను. 10 సంవత్సరాలు రాజమండ్రి జైలులోనే ఉన్నాను. 6 సంవత్సరాలు క్రీస్తు తెలియనివాడిగా ఉన్నాను. రాజశ�ఖర్ బైబిలులో మాటలు చ్పెేెవాడు. ఆ పద్ధతి నచ్చింది. జైలులో 22 సార్లు బైబిలు చదివి పూర్తి చేసాను. కొన్ని వేల వాక్యాలు కంఘత పెటాటను. తోటి ఖైదీలకు సువార్త బోదిించాను. జైలులో ఇద్దకు ఒకే ఇంటికి చెందినవారున్నారు వారు అదిికారులతో గొడవ పడ్డారు. వాక్యం ద్వారా దేవుడు మాట్లాడగలడని అర్థమయింది. ముఖ్యమంత్రి ఆరడ్రు ప్రకారం 10 సంవత్సరాలుగా మంచి ప్రవర్తన కలిగ ఉంటే విడుదల పొందగలరు అన్నారు. జానారెడిడ్గారు అదిికారిగా ఉండేవాడు 1800 మందిలో 10 సంవత్సరాలు పూరతయయాయి 205 మందిలో నేను కూడా ఉన్నాను. ఇంత మందిని ఒకే సారి పంపలేమని కొంత మందిని వేర బ్లాకులో పెటాటరు. చాలా ఆనందంగా ఉన్నాము. గవర్నరు నుండి జి.ఓ కొరకు ఎదురు చూస్తుండగా 205లో 8 మందిని తృణీకరించాడని ేపర్లు చెపపలేదు ఒక గంట సేపు మానసిక కషోబభకు గురయయాను. డి.�.జి మహేాందర్ రెడిడ్ ్రేర్లు చెప్పాడు. గుండా బతతుల గోపి పేరు పిలిచి కేసు వివరాలు చెప్పి విడుదల పొందుతావన్నాడు. నీవు కేసులో లేవని చెప్పాడు. దేవుని వాక్యం నన్ను రక్షించింది. ఆగషుట 15 2000 లో విడుదల చేసారు. నేను చిన్న సహావాసంలో దేవుని సేవకునిగా జీవిస్తున్నాను. 14 సంవత్సరాలు రౌడ�షీటరుగా పేరుండేది. పో�సు వారికి నా స్థితి తెలిసి అందరు పాస్టు గారని గౌరవించేవారు దేవుని బట్టి ఘనత ఇచ్చారు. గొప్ప దీవెనకరంగా నా జీవితం మార్చారు. ప్రభువు మమ్ములను మార్చగలడు. ప్రభువు దీవించును గాక. ఆమెన్

Photograph from page 248 of Witnesses to the Infinite Love of Christ
పేజీ 248

సాక్ష్యం 43. తిరప్తి దేవస్థానంలో హారిదాసుగా హారి కథలు

చెప్పుచూ ఎన్నో ప్రాంతాలలో హిందు మత ప్రచారం

చేసినా క్రీస్తు రక్షించి క్రీస్తును ప్రకటించే బాగ్యమచ్చారు.

పాస్టు లకష్మణాచారి గారు,

విశాఖపట్నం,

ఫోను : 9494669417

నేనెల్లపుడు యెహోవాను సన్నుతించెదను

నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును కీర్తనలు 34:1

1. పరిచయం: ఈ సాక్ష్యమును పరిచయం చేసినవారు యెహె�వా అగ్ని 2015 జనవరి 26 తేదిన వాగా�న కూడికలో వివరించిన వారు మచీలిపట్నం నుండి విచ్చేసిన లకష్మణాచారి గారు తిరప్తి దేవస్థానంలో హారిదాసుగా పని చేసారు. యేసు క్రీస్తును అంగీకరించిన విధము వారి మాటలలో వినగలము. ఇది పుస్తకములో ప్రచురించుటకు సేకరించబడింది. అనేకులకు ఆత్మీయ వెులోకలుపు కావాలని సాల్మన్ కింగ� గారి ఆశయవెైయున్నది. సీవాయ పరిచయం :

రక్షకుడైన క్రీస్తు నామములో మీకు శుబభములు నాది విచ�పట్నం అసలు నివాసం కృషాణజిల్లా నిడువెాలు గ్రామము యన్టి రామారావు గారి పకక}రు నిమ్మకూరు. నిడువెాలు పకకపకకనే ఉంటాయి. నా భార్య భడడ్లతో గడిపిన ప్రాంతం అదే. బేతేలు సంస� దైవ సేవకుడు దేవ సహాయం గారు నాతో కలిసి మీరు చెప్పుచున్న గాధలన్ని కలిపతాలే నిజవెైన సృష్టికరత యేసు క్రీస్తు ఒక్కర అని తెలిపారు. మీ బ్రతకు మార్చుకోండి అని చెపుతండగా బస్సురాగానే నేను వెళ్ళిపోయాను. ఆ బభకుతడు మా ఇంటికి వెళ్ళి రెండు బైబిళుి తీసుకొని మా ఇంటికి వెళ్ళి నాభార్యకు ఇచ్చి చదువుకోండి క్రీస్తే నిజవెైన దేవుడని అని చెప్పి వెళ్ళినాడు. మేము విగ్రమారాదిికులమని చెప్పినా చదివి నమ్మండి అని చెపపగా నా భార్య బిడ్డలు ్రకమంగా బైబిలు చదివారు వారికి యేసు మీద విశావాసం కలిగింది. నాతో ఏమ చెపపలేదు నేను తిరిగి ఇల్లు చేరి మడి కట్టి శ్లోకాలు వల్లించాను. కొబ్బరికాయ కొట్టి గంట కొట్టి పూజ పూర్తి చేసాక పఘలాహారం తీసుకోమనగా కళ్ళకు అద్దుకొనేవారు. లోపలవారంతా యేసు రక్తమే జయం అని ప్రార్థించుకొనేవారు. నా పిల్లలకు విధ్యాబ్యాసానికి అనుకూలంగా విచ�ప్నటం అనుకూలమని ఇల్లు అద్దెకు తీసుకొని విచ�పట్నంలో స్థిరపడ్డాము. నేను హారిహార కథద చెప్పడానికి బయుటకు వెలిి వచ్చేవాడిని. ఒకసారి బళాిరి వెళాిను 10 రోజులు బ్రహ్మాంగారి చరిత్ర చెప్పు అవకాశం ఇవవాబడింది. సిద్ధపడి అన్ని సరు�కొని వెళుిసమయంలో వారి బంధువులు మరణించారని ప్రోగ్రాము ఆగిపోయింది తిరిగి విచ�పట్నం వచ్చాను. మా కుటీంభకులంతా నేను లేనని క్రీస్తును ఆరాదిించి సేవకుని సందేశం కొరకు వేచియున్న భార్యభడ్లను చూచి అవాకకయయాను. రక్రైస్తవ విశ్వాసులు కూడా వచ్చారు. లోపల ప్రవేశించలేకపోయాను. మా దేవుళ్ళ బభజనలా అని ఆలోచించాను. నా భార్య చేస్తున్న ప్రార్థన విన్నాను. స్తుతి దేవా ఇన్నాళుి నా గృహంలో ప్రార్థన జరుపుకునే ధన్యత ఇచ్చినందుకు వందనాలు అని చెపట విన్నాను. మా పాప కూడా మా నానన చుట్టు కంచె వేయండి మా ప్రార్థనలకు ఆటంకం రాకుండా చేయండని ప్రార్థించింది. అంతా వింటూ బయటనే ఉన్నాను. అంతలో నా కుమార్తె కన్నులు తెరచి చూడగా నేను కనిపించాను. నాన్న వచ్చాడమ్మా అన్నది కలవరపడ్డారు కుర్చి వేసింది ఏం బభజన అని అడిగింది. కూడిక పెట్టుకున్నాము అన్నది. క్రీస్తు అగ్రజాతికి వారికి తగడు అని అరిచాను. అందరిలో కూర్చోికుండా వెనుక కూరచున్నాను. పాస్టు గారు వాక్యం చెప్పిన తరువాత ప్రార్ధన ముగించి కానుక తీసుకొని నన్ను సమీపించి నాన్నగారు మీరు కూడా మందిరానికి రండని చెప్పి వెళ్ళిపోయారు. మీ అమ్మకు బుద్ది లేదని చాలా కోపపడాను. అనరాని మాటలు అనగానే నీవు మనిషిలా బ్రతకు నీవు నీచకులస్తు మతాన్ని గౌరవిస్తున్నావు గనుక నీవు పెట్టిన అన్నం తినను నా అవసరాలన్ని నాకుమార్తె చాడగలదని చాలా విసుకున్నారు. నా భార్య అరగంటలో వచ్చి తనకున్న అభర్నాలు తీసివేసింది. వెుడలో మగళ్ సాతాలు కూడా తీసేసింది. నా యెదురుగా నిలిచింది. నేను బయట పడుకున్నాను. నా భార్య పిల్లలు లోపల పడుకున్నారు. ఏదో మంచంపై ఉన్న పాప ఏమటో చెంగుపై పడింది వెంటనే ఆక్రిమ దగ్గర ఉన్న ఎలక దారిపోయింది. అపపటికే నోటిలో నురగలు గకుకతున్నది. నా భార్య పరమ డాక్టు ప్రభువున్నాడు మందిరాన్ని ఆ్రశయించగా అందరూ చేయి చేయి పట్టుకొని గొలసు ప్రార్థన భారంతో కన్నీటితో చేయుట చూచాను. పాస్టు గారు కూడా ప్రార్థించారు. నీవే మా దేవుడవు పరమ వెైదయడవు మా రక్షకుడు నీలాంటివారు లేరు, నీవు కొదమ సి:మముగా రానున్నావు, మధ్యాకాశం నుండి నీ సవారం వినగానే అందరు లేపబడుదురు సమాధుల నుండి లేచి నిన్ను చేరుదురు. ఆరాధనకు అరు�డవు యెహె�వా తనయుడవు నీవే నీ భడడ్లమునాతో గడిేప భాగ్యమునియండి దేవా ఈ విధంగా స్తుతించి ఆరాదిించి పాపక కదలగా పాపను చూచి ధైర్యం తెచుకున్నారు. నా భార్యతో నాకు మాటలు లేవు. మంత్రాలకు చింతకాయలు రాలవు అన్నాను. దైవజనులు కొబ్బరి నానె రాసిన స�లం చూపింది. మనసులు ఆ దేవునికి కృతజ్ఞతలు తెలిపాను. నాలుగు రోడ్ల కూడలిలో వేదాంత గానం వినబడింది. దేవునిపై పాట రాయాలని తలంచగా అసంకలిపతంగా సిలువ గురతు వేసాను. నా కుమార్తెను బ్రతికించిన క్రీస్తుపై పాట రాసాను. సామత్యము వికసించే రాగంలో రాసాను. నమ్మదగినవాడు మన దేవుడు ఎవరిని విడువడు దేవాది దేవుని ప్రియ కుమారుడతడు నీ కొరకు మానవుడయయాడు యేసుకన్నా గొప్ప ఇహాపరములో లేడు. నజరయుడితడే రపు నీది కాదు యేసుని నవ్ముకో బాపీతస్మము తీసుకో రాయిరపప వెుకిక నరకము చేర్వద్దు హాల్లెలాయా మారుమనసు లేదు రక్షణ లేదు నేను తపప అందరూ క్రీస్తును నవ్మారు. నా భార్యకు అనారోగ్యం సంబభవించుట:

నా భార్యకు అనారోగ్యం వాటిల్లింది. నిలబడలేదు, కూరోలేదు బాధతో విలవిలలాడగా ఆసుప్రతిలో చేర్పించాము. నీవు కూడా క్రీస్తు దేవుడని ఒప్పుకో అని నా కుమార్తె నన్ను హెాచ్చరించింది. అమ్మ నీవు వేరు వేరు దేవుని నవ్ముట అమ్మకు స్వస్థత కలుగదు అని చెప్పింది. గోడకు ఆనుకొనగా పాట నాలో నుండి వచ్చేసింది. రాయివి కాదు రపపవు కాదు మా ప్రధాన కాపరివి నీవు చెట్టువు కాదు పుటటవు కాదు సృష్టికరతవు నీవు నీ ప్రేమ మధురం నీ కరుణ మధురము నీ నామము రోగులకు అమృత హాసతము నీ దకిషణ హాసతముతో ఆదరించు మా అపవాది బారి నుండి కాపాడు మాట్లాడే దేవుడవు నీవు, లాజరు మరణించగా 4 రోజులలో తిరిగి లేపావు. యేసు అనగా రక్షకుడు అని అర్థమయింది. ఇంటికి వెళ్ళి తలుపులు వేసి ప్రార్థన చేయి అని సలహా ఇచ్చాడు. ఆ విధంగా ఇంటికి వెళ్ళి సాషాటంగ నమసాకరము చేసి ప్రభువుతో మాట్లాడాను. ఎందరితోనో మట్లాడావు కదా నాతో కూడా మాట్లాడు ప్రభువా అని వెుు�పెటాటను ఏదేను తోటలో గంభీరముగా మాట్లాడావు. హాగరుతో మాట్లాడి కన్నీరు తుడిచి ఆదరించావు. ఆశీర్వాదించావు కదా. అతి చిన్నవాడైన దావీదు సింవం బారి నుండి గొ�ై�్రిల్లను కాపాడాడు. రాజుగా చేసావు. నాతో మాట్లాడవా చర్చిలో పెద్ద వయసన్న స్రీత ప్రవచనాత్మకంగా మాట్లాడింది. నీకు కాన్సరు వ్యాదిి గనుక నీవు ఉపవాస ప్రార్థన చేసుకుంటే స్వస్థత లభిస్తుందని తెలిపింది. నా భార్యను మందిరంలో పడుకోబైటాటరు. మీరు కూడా అడగండి దేవుడు స్వస్థత ఇస్తాడు అన్నారు, ఆ మందిరంలో 500 మంది ఉన్నారు. మందిరం చేరి ప్రార్థన చేసాను. కలుషం బాపవయా, కనికరం చూపు దేవాది దేవుడవు ఆది సంబూతుడవు పరలోక వైదయడవు నీవే. పరిశుదు�డవు దేవ దాతలచే కొనయాడబడు మహా దేవుడవు అని ప్రార్థించాను. నా ప్రాణం ఉన్నంత వరకు నీ పాటలే పాడతాను, నీ దివ్యనామమును కొనియాడుతాను ఇవ్రాయేలియులకు ఇలవేలుపనీవేయని ఇలలో సాక్షిగా జీవిస్తానయా. ఈ విధంగా మనసులో మాటలు చెప్పుకున్నాను దేవుని ఘనపరచి ఘనపర్చి ఆరాదిించి సేవిస్తాను. నా భార్య పూర్తి స్వస్థత కలిగ ఇంటికి చేరింది. క్రీస్తే ఎన్నో అద్భ�తాలు చేశాడు. నిజ రక్షకుడు, సజీవుడు హిందా మతాచారాలలో �నవెై విగ్రహాల వద్ద పూజారిగాఉన్న నాలో క్రీస్తు జన్మించారు. నాలో జీవిస్తూ సాక్షిగా నడిపిస్తున్నారు. ఇది మతం కాదు దివ్య మారగం. మోకష మారగం చేర్చిదని చదివరులు నవ్మాలని ప్రార్థిస్తున్నాను. ఆమెన్

Photograph from page 252 of Witnesses to the Infinite Love of Christ
పేజీ 252

సాక్ష్యం 44. విగ్రహారాధన ఇష్టపడి జీవించిన నన్ను డాక్టు

కోర్సులో అనంతపూర్ స్నేహితుల సహావాసంలో క్రీస్తును

కనుగొన్నాను. మాట్లాడే దేవుడు నన్ను సాక్షిగా

నడిపిస్తున్నారు.

పాస్టు రమ అ�లేష్ గారు,

అనంతపురం,

ఫోను : 9494669417

గర్బ� నుండి బయటికి రాకమ�ందే నేను నిన్ను ప్రతిష్టించితిని

కీర్తనలు 1:4, 5

1. పరిచయం:

రక్షకుడైన క్రీస్తు నామములో మీకు శుబభములు నేను హిందా కుటుంబంలో జన్మించాను. నెల్లారు జిల్లా పల్లెటూరులో జన్మించాను. నాకు ఇద్దరు అన్నయ్యలున్నారు. నాన్నగారు చాలా పేరున్న విద్యావంతుడు నా పుట్టుక సమయంలో 7 వ నెలలో అమ్మకు చాలా రకత స్రావము కలిగనందుకునాసుప్రతిలో చేర్చారు. నాకు ఈ భడ్ ఉంటే ఉంటుంది అనే స్థితిలో నేను ప్రభువుకు కావాలి గనుక నేను ప్రసవించు సమయంలో దేవుడు సహాయపడ్డారు. అమ్మకు సుఖ ప్రసాతి కలిగంది. నేను గర్బ�ములో ఉండగా ఏరపరచుకున్నారని తరువాత తెలిసింది. అగ్ర కులసతులు తకుకవ కులసతులను తేడాగా చూచుట నన్ను బాదిించేది. నన్ను ఆలోచింపచేసేది. రక్రైస్తవులండే ప్రాంతంలో అగ్రకులసతులు క్రిస్మస్ కాలంలో సీవాట్లు పంచేవారు. మేమున్న గృహా యజమాని రక్రైస్తవురాలు ప్రత్యేకంగా ఉన్నతంగా జీవించేవారు. దేవుని నమ్మినవారు మీలా ఉంటారా అని చిన్నప్పుడే ఆలోచించేదాన్ని. లోకసతుల జీవితానికి విభిన్నంగా ఆలోచనలు ఉంటాయని గ్రహించాను. నన్ను ఆమె మందిరానికి తీసుకొని వెళ్ళింది. హెాబ్రోను చర్చిలో ఆరాదిించే సమయంలో అకకడ ఉండగా నా హృదయంలో సంచనలనం కలిగింది. నాకు ఒక బైబిలు బహ�మతిగా ఇచ్చారు. అది లక్రులో దాచాను. తల్లి చాలా స్ర్టిక�టగా ఉండేది. నాన్న నా కోసం జేబులో చిల్లర ఉంచేవారు. నేను తీసుకొని కొనుకుకనే దాన్ని. ఒక రోజు సవారం వినిపించిం నీవు చేసేది తపపు కద. విధ్యాబ్యాసం అనుభవాలు :

నాకు మేనరికంలో వివాహం చేయాలని మా తల్లి ప్రయత్నించు చున్నాపుడు దినకరన్ గారిని టివిలో చూచాను. నా సమస్యకు ఉతతరం రాసాను నేను హిందా దేవతలకు పూజలు చేయసాగాను. రక్రైస్తవులను అసహించుకునే దానిని. రెండు కరప్రతాలు చూచాను. వితతువాని ఉపమానం ఒకటి. మరొకటి బలవంతుడు బలహీనుని బాదిించడం చదివాను. నాన్న నన్ను డాక్టు చదివించాలని కోరవారు. ్రశద్ధగా చదివేదాన్ని. నాకు సీటురావాలని తిరప్తి కొండపై పూజలు చేయగా సీటు రాలేదు. అనంతపూర్ వెుడికల్ కాలేజిలో అవకాశముంది. విగ్రహాం చేతిలో ఉంచుకొని పరీకష రాసాను. సాపర్వైజ్ చేసే లైక్చిరరు చివరి ఘడియలో నా ేపపరు తీసుకున్నది చాలా బాధపడాను. నా ేపపరు తీసుకోకపోతే బాగా రాసేదాన్ని సీటు వచ్చేది అనుకున్నాను. అనంతపూర్లఓ చేరుట దేవుని చిత్తంలో ఉందని కాగితం ఆమె తీసుకున్నందుకు రక్రైస్తవ విశ్వాసుల సహావాసం లభించినందుకు దేవుని స్తుతించాను. ఆతరువాత నాకు నిద్దపటైటది కాదు చాలా అలసిపోయేదాన్ని అమ్మను పిలిపించుకున్నాను నా ే్నేహితురాలు పకక గదిలో శ�ైలు ద్వారా ప్రార్థనలు జరుగగా ఒక ఆంటీ వచ్చి బోధ చేసేది. అది చాలా నచ్చింది. దేవుడు మాట్లాడితే బాగుంటుందని ఆశించేదాన్ని. రక్రైస్తవ మందిరానికి ్రకమంగా వెళ్ళసాగాను. చాలా ఆశ్చర్యంగా భావించేదాన్ని. నాలో ఆలోచనలన్నీ తెలిసినట్లు వారి మాటల్లో జవాబు దొరికేది. సందేహాలన్ని అడిగి తెలసుకునేదాన్ని. నాకు ఉన్న అనుమానాలు నా స్నేహితులకు ఉండేవి జవాబులు చెపపగలికగది. చాలా సులబభంగా హిందు స్నేహితులు దేవుని నమ్మి చక్కగా దేవుని గురించి చర్చించుకునేవారం. చాలా ఆనందంలో క్రీస్తు ప్రేమలో కొనసాకగవారం. దేవుడు మాట్లాడే దేవుడు నాకన్నీ చెప్పుటకారంభించాడు. నాలో ధైర్యము వచ్చింది. చదువులో కూడా మంచి ప్రగతి సాదిించాను. ఆత్మీయంగా సహావాసంలో ఎదిగాను. వివాహా విషయంలో దేవుని ప్రణాళ్ళక :

నా చదువు పూరతయింది. అనుదిన జీవితంలో దేవునికి ప్రథమ స్థానమేసత అన్ని సమకూడి జరుగుతాయి. కొన్ని పారిటలకు దేవుని చిత్తం వద్దని తెలిసేత మానుకునేదాన్ని. పవిత్రత కాపాడుకునేదాన్ని. మన జీవితాలను చూచివితరులు మారాలి. దేవునిలో ఉన్న వారి జీవితాలు విభిన్నంగా ఉండాలి. అందరు సినిమా చాసే సమయంలో నేను దారంగా ఉండేదాన్ని. మన ప్రవర్తన అనేకులకు మాదిరికరంగా సువార్త ప్రకటించడానికి సులబభంగా ఉండేది. అపవిత్రత దరిచేరనీయరాదని చాలా జాగ్రతతగా ఉండేదాన్ని. నా �నియర్లు, లైక్చిరర్ల దగ్గర విశావాసంతో ఉండేదాన్ని. మంచి ఉద్యోగం లభించింది. కొందరు దొంగ సంతాకాలు పెట్టి అప్లై చేసారు నేను పెటటలేదు చివరకు నాకే ఆ ఉద్యోగం లభంచింది. చాలా ఆశ్చర్యపడాను. దేవుని కొరకు చిన్న విషయాల్లో నిజాయితిగా జీవిసేత గొప్ప విషయాల్లో విజయం తపపదు. ఆ ఉద్యోగం నాకు చాలా లాభాలనిచ్చింది. అందరు చూసి రాసేవారు కాపీ కొట్టేవారు నెనెప్పు అలా చేయలేదు. నా నిజాయితి గురించి వెుచ్చుకునేవారు. వివాహా విషయం దేవునితో సంప్రదించగా వద్దని స్పష్టంగా చ్పేేెవారు. హెాబ్రోను సహావాసంలో పాలుగనెదాన్ని. ఎందరో సంబంధాల కొరకు వేసత దేవుడు వద్దని చ్పెేెవారు. అన్నీ నిరాకరించుట వలన నాన్నకు కోపం కలిగింది. ఒక సంబంధం ఎంకగజివెంటకు సిద్ధమయింది. నాకు కుదిర్చిన అబ్బాయి అవెరకా సంబంధం నేను వద్దని చెపపగా వాళ్ళ నాన్న బాధపడ్డారు. తెలియని రీతిగా ఆ అబ్బాయి పసైకో అని తెలిసింది. నాన్న నెమ్మది పొంది నన్ను బలవంత పెటటలేదు. దేవా నేను తల్లిదండ్రుల మాట ప్రకారం చేసుకొంటను బంధువుల ఫోర్్స తట్టుకోలేక పోతున్నాను. మా కులంలో డాక్టు కావాలని ఆశించాము. ఎవరినైన చేసుకోగలనని తలంచాను గానీ ఈ సంబంధం వద్దన్నారు. తెలియని రీతిగా ఆ అబ్బాయి హాృదయం మార్చి నాకు చేసుకోవాలని లేదని చెప్పారు. దేవుని చిత్తంలో ఉన్న వ్యక్తిని వివాహం చేసుకోవాలనుకున్నాను. దేవుడు కాబోయే భర్త పేరు చెప్పుట : నేను ఏడసతూ ప్రార్థించాను ఎవరితో సంబందాల గురించి చెపపలేదు. ఒక ే్నేహితురాలు సంబంధం గురించి చెప్పింది. అతని పేరు అ�లేష్ అనన్దఇ రపరభువు నాకు అదే పేరు చెప్పినా నమ్మలేదు. అతని వివరాలు ఏమ తెలియదు 40 రోజులు ఉపవాసముండి కనిపెటాటను. అనంతపూర్లో పిజికి సిద్ధపడుతండగా కొంత కాలము నాతో మాటలు చాలించిన తిరిగి నాతో సంప్రదించుటకు ఆరంభించారు. వెుుదట ప్రభువు మాట్లాడినది ఈ వంశము ఆశీర్వాదించబడును ఖ్యాతినొందుతారని తామారు పెరసు దీవెన ఓబైదు పుట్టుట మా అన్న చాసిన సంబంధం అబ్బాయికి అనారోగ్యం కారణంగా టి.భ. ఉందన్నారు. ఏది దాచిపెటటకుండా చెప్పాడని అభినందించాను. యోపసపు మరియను విడనాడదలిచిన వాక్యం ఆదివారం మందిరంలో చెప్పారు. నేను ప్రార్థణ చేసుకొనగా నీవు చావనే చావవు అనే వాక్యం వచ్చింది. బాప్తిస్మమచ్చు యోహాను సంసోను దాత ద్వారా స్పష్టంగా దేవుడు తెలిపారు. యిర్మయా 29:11 వాక్యం ద్వారా నా గార్చిన సంగతులు ప్రయోజనకరవెైవని తెలిపారు. వివాహా విషయాలు తెలిపారు. టి.డి. ప్రసన్న కుమార్ దైవజనులు నెల్లారు మీటింగుకు వచ్చినపుడు నేను ప్రార్థించి దేవుడు బయలుపరిసేత చెప్తాను అన్నారు. బాప్తిస్మం కొరకు సిద్ధపడమని ప్రభువు తెలిపారు. మీటింగులో అవ్మా నీవు బాప్తిస్మం తీసుకోదలిచావా అని అడిగారు ఇది దేవుని చితతమని గ్రహించి అంగీకరించాను. ఉదయాన్నే ఒక వ్యక్తి కొరకు సమ్మతించి బాప్తిస్మం ఇచ్చారు. చర్చిలో కుదరక నది తీరంలో బాప్తిస్మమచ్చారు. ఆ దైవజనుడు నీకు కాబోయే భర్తను పిలిపించు అని చెపపగా ఈ రోజు వస్తున్నాడని తెలిపారు నేను కాసత బభయంగానే ఉన్నాను. కాబట్టి మీరు ఒకరినొకరు చేరచుకొనుడి. రోమా 15:7 నేను పెండి�కుమారుని పరిచయం చేసుకొనుట ఇష్టం లేదు. అతడు మా నాన్నతో మాట్లాడినా బంధువులతో మాట్లాడినా ఎవరు సమ్మతించలేదు. అతడు విశ్వాసి సంబంధాలు వదులు కొనగా ్రశమలు పెటాటరు. నాకాబోవు భర్త అన్న చాలా పెద్దవాడు ఆయన నాన్నగారితో మీ అవ్మాయిని చంపుతా అని బైదిరించాడు. నాకు కాబోయే భర్త సేటటు ర్యాంకు తెచ్చుకున్న వ్యక్తి అతనిని దేవుడు నా కొరకు సిద్ధపరిచాడని తలంచాను. నీ బంధువులను వుదులకోవాలని అబ్రహాముతో చెప్పినట్లు ఇరు కుటుంబాల వారు ఒప్పుకోలేదు. సంఘం విశ్వాసుల సమకషంలో అతని బంధువులు ప్రోత్సహించగా దేవుని చిత్తంలో దైవజనుల సమకషంలో వివాహం దేవుడు జరిపించాడు. మన జీవితంలో సమస్యలు తపపవు గానీ యుద్ధానికి వెళుిట మన పని. ఆ యుద్ధము దేవుడే చేస్తాడు. నా ఆత్మీయ జీవితంలో వివాహామయయాక ఎడతెగక మాట్లాడేవారు దేవుడే మంచి భర్తను ఇచ్చి మంచి పిల్లల డాక్టుగా నిలిపాడు. ఆసుప్రతిలో సాపరిడెంటు హె�స్టుగా నిలిపారు. కరోనా సమయంలో ఒంగోలుకు సహాయపడుటకు కలైక్టు గారు నా సలహా పాటించేవారు. ఎకుకవ ప్రాధాన్యత ఇచ్చేవారు. అందరూ ఆశ్చర్యపేవారు. నా మాటపై నమ్మకం కుదిరింది. అన్ని ప్రాంతాలలో సమస్యలు సరి చేయగా జిల్లాలో చాలా ఘనతనిచ్చి దీవించారు. గాందీిలో పి.జి చదివాను. నా ఉద్యోగంలో సంపాదించలేని స్థితిలో ఒంగోలులో పని చేయగలిగాను. దేవుడు ఆర్థికంగా నిలబైటాటడు. గతంలో ముగ్గురు కుషుటవారిని వాడుకొని ప్రజలను పోషించుట ఆశ్చర్యం కలిగస్తుంది. నన్ను దేవుడు హెాచ్చించి జనవరి 26వ తేదిన బైస్టు డాక్టుగా నిలబైటాటరు దేవుని చితాతనికి వ్యతిరకంగా బయటికి వెళ్ళరాదు. నయోమ మోయాబు వెళ్ళి నష్టపోయింది. మనం జీవిస్తున్నామంటే సరవా సృస్టికి సువార్త ప్రకటించాలి అది దేవుని ఆజ్ఞ. ఒక్కర్రిైనా పదివంద్రిైనా సువార్త బోదిించాలి. అది తప్పించుకోరాదు. మన జీవితంలో దేవుని ప్రాణాళ్ళక ఉండాలి. కషాటలు వచ్చినా దేవుని సహాయంతో తట్టుకోవాలి. ప్రతిచోట ప్రభువు కొరకు సాక్షిగా జీవించాలి. మన సమస్యలు ఆయనతోనే విన్నవించుకోవాలి. ప్రభువు కొరకు సాక్షిగా ఉండాలి బభయపడరాదు, సువార్త చెపపకపోతే జీవచ్చివాలము. నాకు ఇద్దరు కుమారులను దేవుడిచ్చారు. అతతగారి కుటుంబంలో రక్షించబడవల్సిన వారు కొందరున్నారు వారి కొరకు ప్రార్థించండి. విగ్రహారాధనలో మునిగిపోయి క్రీస్తును నవ్ముటకు ఇష్టపడని స్థితిలో సహావాసంలో మంచి బభక్తి గల సందేశాలు ప్రార్థనా సహావాసంలో క్రీస్తు సజీవుడు మాట్లాడువాడని గ్రహించగా నాతో క్రీస్తు మాట్లాడి నా భర్త పేరు చెప్పి వివాహం దేవుని చిత్తంలో జరిగించాడు. ఆత్మజాలరులుగా నన్ను నా భర్తను వాడుకొని దీవించిన రీతిని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ఆమెన్.

Photograph from page 257 of Witnesses to the Infinite Love of Christ
పేజీ 257

సాక్ష్యం 45. స్నాతన హిందు కుటుంబంలో జన్మించి విగ్రహా

పూజలో �నవెై శ్లోకాలు నేరచుకొని పూజలు చేసిన నన్ను

క్రీస్తు ప్రేమతో రక్షించి ఆత్మల జాలరిగా మార్చారు నేడు

సంఘ కాపరిగా క్రీస్తును సేవిస్తున్నాను.

పాస్టు జైకర్యా గారు,

విజయవాడ,

ఫోను : 8885884788

శాశవాతమైన ప్రేమతో నేను నిన్ను ్రేేమిస్తున్నాను గనుక విడవక నీ

యెడల కృప చూపుచున్నాను. యిర్మయా 31:3

కారుణ్య సాటడియోకు ఆహావానించబడి చెప్పించిన సాకష్యము ఆధారంగా సేకరించిన వివరాలలో జైకర్యాగారు హిందు కుటుంబీకులు క్రీస్తును రక్షకునిగా అంగీకరించారు. ఎల�ద్దాయి సంఘ స్థాపకులు విజయవాడ సమీపంగా ఉన్న యువకుల మధ్య గణనీయంగా సేవలందించుచు సాక్షిగా జీవిస్తున్నారు. అద్భ�తంగా ఆత్మల జాలరిగా సేవలు కొనసాగిస్తున్నారు చింతలపూడి పటటణంలో సేకరించబడింది. దేవుని నామము మహిమ కొరకు దేవుని సేవకుల సాక్ష్యం వివరించుట వినయ విధేయతలు గల సేవకుని బట్టి దేవుని స్తుతిస్తున్నాను.

1. పరిచయం:

ప్రభువు నామంలో అందరికి వందనాలు నా అనుభవ సాక్ష్యం వివరించు భాగ్య్రంై దేవుని స్తుతిస్తున్నాను. నా పేరు జకర్యా దేవుని సేవలో ఉన్నాను. క్రీస్తును నమ్మక ముందు నా పేరు బాల శంకర కుమారా చారి హెైాందవ కుటుంబలో జన్మించాను. మా గోత్రం అరవంశ బ్రహె�్మత్స గోత్రము మా తండ్రి పేరు రమ కుమార్, తల్లి పేరు మాలతి దేవిగారు వారికి నేను ప్రథమ సంతానముగా జన్మించాను. నా తరువాత ఇద్దరు ఉన్నారు.

చిన్న వయసు నుండి పూజలు, పునసాకరాలు చేయుట నేరాపరు. నా తవ్ముళుి కృష్ణ హేామంత్ కుమార్ అందరము అన్ని శ్లోకాలు నేరచుకునేవారము ఆకు పూజ అర్చనలు, తైలాభిషేకము, పుషకర సా�నాలు, మడిపూజలు, ర్రుదాభిషేకము, శతర్రుదాభిసేకము వెుుదలైన మడిపూజలైన్నో ఆచరించే వారము. మా తల్లిదండ్రులు పరిచయం చేసిన దేవతలను ్రశద్ధతో సేవించే వారము. అంటరానివారు ఇంటికి వేసత వారు రక్రైస్తవులని హేాళ్న చేసేవారము వారు నిలిచిన చోట పసుపు నీరు చల్లేవారము. తకుకవ జాతి వారని వారికి దారంగా ఉండేవారము. ఆ రోజుల్లో టీచరు పాటలు పాడమన్నారు. 5వ తరగతిలో ఉన్నాను, సినిమా బభక్తి పాటలు పాడాను. పాటలు పాడుతా ఉండగా చిన్నగా పాటలు వ్రాయసాగాను. క్రీస్తు గురించి ద్వేషం నా దేవుళ్ళపై అపారవెైన ప్రేమ ఉండేది. నాన్న నన్ను సిఇనిమా మాలులో కూర్చోిబైట్టి బయుటకు వెళ్ళి సిగరటు ్రతాకగవారు, నేను కూడా తాగాలనే ఆశ కలిగింది. 13 సంవత్సరాల వయసులో సిగరటు ్రతాగుచూ 15 సంవత్సరాల వయసులో మందు ్రతాగుట అలవాటయింది. దురలవాట్లు అన్ని నేరచుకున్నాను. నా తల్లి దండ్రులు బభక్తి చేయుట నేను నేరచుకున్నాను. మా ఇంట్లో ముకోకటి దేవతల ఫోటోలండేవి. వారికి పూజిస్తూ నైవేద్యాలు సమర్పించేవాడిని. ముగ్గురం మంచంపై పడుకొని అల్లరి చేసేవారము. మేము కాలు }్రితే మామేనతత కోస్తుందని బభయపెట్టేవారు. శివుడు అందవెైన రూపంలో ఉన్నాడు ఎవరో బుమ్మ గీసారు అన్నాను. పిచ్చి ప్రశ్నలు వేయవద్దని మందలించారు. నేను గమనించగా 12వ యేట మా తల్లిదండ్రులు క్రీస్తు సువార్త విని పూర్తిగా నవ్ముకొని క్రీస్తును ఆరాదిించే మందిరానికి వెళ�ివారు. ఇంట్లో పూజలు ఆపివేసారు. నాకీ అనుభవం చాలా బాధ కలిగంచేది. నాకు క్రీస్తు పట్ల ద్వేషం నరనరాల్లో జీరిణంచుకుపోయింది. విగ్రమాలపై ప్రేమ అదిికమయింది. నా చెడు స్నేహితుల రపరావం వల్ల చెడు అలవాట్లు అలవడ్డాయి. సిగరెట్లు, మందు ్రతాగుడు ఎకుకవైంది. నా పతనం ఆరంభవుయింది. నా తల్లిదండ్రుల నమ్మకం మారాలని ప్రయత్నించేవాడిని. సోమవారం శివపూజ , శుక్ర్వారం కనక దురగ పూజ, శనివారం వెంకటేశవారుని పూజ పూజలలో �నమయయాను ప్రతి నెల అమరావతి వెళ�ివాడిని. తల్లిదండ్రులు క్రీస్తును ఆరాదిించుట మానుకోవాలని కోరవాడిని. శబరి వెళాిలని వెుకుకబడి చేసుకున్నాను. తల్లితండ్రి మారాలని చాలా ్రశమంచాను. నేను అయ్యపప సావామకి వెుకుకకున్నాను మగ పిల్లలు కావాలని కోరగానే ముగ్గురుని పొందానని చెప్పారు అయ్యపప సావామ అవివాహితుడు గనుక నేను కూడ అవివాహితుడను గనుక నా కొరెక మన్నించి మా తల్లిదండ్రులు తిరిగి పూజలు చేయు బభకుతలుగా మార్చమని వినయంగా కోరాను. మడి కట్టుకొని పసైకిలుపై శబరిమలై వస్తానని వెుకుకకున్నాను. వారు మార్లేదు గాని క్రీస్తు నన్ను మార్చి రక్షించారు. క్రీస్తును నవ్ముటలో నా అనుభవం :

మా అమ్మ నాన్నలను బైబిలు పట్టుకొని మాయమాటలు చెప్పి వారి మనసులను మార్చి వేస్తున్నారు. పాస్టు గారిని అవమానించి కొట్టినచో అందరా మారి చెదిరిపోగలరని ఆలోచించేవాడిని. ఆదివారం ఉదయం మందిరానికి తీసుకొని వెళ్్లదలిచారు. నేను తప్పించుకోవాలని ఇల్లు విడిచి పారిపోయేవాడిని. బుట్లు పెట్టుకునే అలవాటు మానలేదు. కుంకుమ భరణి ఉండేది అది మా తల్లిదండ్రులు దాచేసారు. వేప చెటుటకు పెట్టిన బుట్టు తీసుకొని పెట్టుకున్నాను. ఒకసారి చర్చిలో జరిగిన ఫోటో ఆల్బవ్ చూపించారు. రక్రైస్తవ వివాహా పద్ధతి నచ్చలేదు. హిందా వివాహాము కళ్గా సందడిగా జరికగ వేడుకకు వేరుగా బైబిళుి రింగులు మార్చుకొనుట ఏమ అని చిరాకు పడాను. సంపూరణ రాత్రి ప్రార్థనలకు సుబభ్రదమ్మ గారని ప్రవచనాత్మ గల పెద్దవయసన్న తల్లిగారి దగ్గరకు ప్రార్థన కొరకు గన్నవరం వెళ్దామని మా తల్లిదండ్రులు నిరణయించి నన్ను మార్చాలని వారితో రమ్మని పిలిచారు. ఆమెకు దర్శిన వరం కూడా ఉంది. నాకు ్రతాగుడు, గుటాక తినే చెడుఅలవాట్లు ఉన్నట్లు తలిదండ్రులకు తెలియదు. మంచివాడనని నవ్మారు. అయ్యపప మాల వేసుకొని అమ్మ నాన్న దగ్గరకు రావాలని అన్ని ప్రయత్నాలు చేసాను. ఈలోగా నన్ను ప్రార్థనలకు రమ్మన్నారు. సుబభ్రదమ్మగారు నన్ను చూడగానే మీ కొడుకు నల్లబటటలతో కనిపించాడు చాలా జాగ్రతతగా ఉండండి అని మా తల్లిదండ్రులకు తెలిపారు నాలో దురలవాట్లు చెబుతుందని అకకడ నుండి దారమయయాను. మా ఇంటికి సమీపంగా ఉన్న ఇంట్లో అవ్మాయితో ప్రేమలో పడాను. నాపై ఉన్న ప్రేమ నాకు నచ్చేది కాదు. డిపసంబరు 31 వాగా�నాలు తీసుకోవాలని ఎదురు చూస్తున్నారు నన్ను కూడ తీసుకు వెళాిలని చాలా ప్రయత్నించి బ్రతిమలాడారు చిన్న కాగితం ముకకలు లాటరీ టిరకటు లాగ ఉన్నాయి సర వెళ్ళి ఒకటి తీసుకున్నాను. నీ సరిహాదు�లలో సమాధానము కలుగజేయువాడు ఆయనే. అన్న వాగా�నము నాకు వచ్చింది. నేను అసలు పాస్టు గారికి తెలియదు మాయ చేస్తున్నారని తలంచి మనస్కరించలేదు. మా అమ్మమ్మ బాబు నీవు పెద్ద మనుమవడవు కదా మేము బాపీతస్మం తీసుకుంటున్నాము నీవు దగ్గర ఉ ండాలన్నది. బాగా సి�పడి వెళాిను నేను కోరిన అవ్మాయితో మాట్లాడాలని వెళాిను. నలుగురు వచ్చి నాకు ఫోను ఇచ్చి మాట్లాడుకో అన్నారు. ఆమె ధైర్యం చేసి నావైపు అదోలా చాస్తున్నారెందుకు అన్నది. మీరంటే నాకిష్టం అన్నాను. నేను మరొక అబ్బాయితో ప్రేమలో ఉన్నాను మీరమ అనుకోవద్దు అన్నది. నా చుట్టు కొందరు ఉండి నేను అసరభ్యంగా ప్రవర్తిేసత కొడదామని ప్లాను వేసారు. నా మర్యాద చూచి అందరూ వెళ్ళిపోయారు. నిరాశపడి ఏడా�ను నిరాశతో చనిపోదామని తలంచి అమ్మ చీర తీసాను. ఆ కషణంలో ఒక సవారం స్పష్టంగా వినిపించింది. నీవు మరనించుట నీ సమస్యకు పరిషాకరమని తలంచు చున్నావా? నాతో ఎవరు మాట్లాడారు అనే అన్వేషణ ఆరంభవుయింది. నా మీద నాకు అసహ్యాత కలిగి మరణవాంచితో రెైలు పటాటల దగ్గరకు వెళాిను నాకు వినిపించిన సవారం గురతుకు వచ్చింది. దేవుని కలసుకోకుండా చనిపోవుట ఎందుకు నా దేవుళ్ళతో మాట్లాడాను ఎవరు జవాభవవాలేదు. స్నేహితులను తగిగంచాను, ప్రేమ ముగిసింది. పాస్టు గారు ప్రసంగిస్తూ బైబిలు సంచి చూపిస్తూ బైబిలు నా దగ్గర ఉంటే ప్రశాంతత లభిస్తుందన్నారు. బైబిలు లంచ్ బ్యాగులో ఉంచుకున్నాను. స్నేహితులు దమ్ము కొడదామన్నారు ఒక చేతిలో బైబిలు, మరొక చేతిలో సిగరటు తాగి పేసాను. నేరభావంతో ఉన్నాను. నేను ఒక పనిలో ఉండగా కాలి క్రింద నట్ కాలుతండగా నా కాలు పడి కాలింది. మా అంకుల� గారు వెంటనే నీవు చర్చికి వెళుతన్నావట ఏదో తపపు చేసావేమో కాలు కాలింది అన్నారు. బైబిలు దేవుడు నన్ను గద్దించాడని తెలిసి కున్నాను. ఎందుకో తెలియని స్థితిలో వచ్చిరాని మాటలతో ప్రార్థించాను. యేసు ప్రభువా నా పాపాలు కషమస్తావని గొప్ప దేవుడవని నా తల్లిదండ్రులు చెప్పారు. నా పాపాల కోసం నీ ప్రాణం పెటాటవని చెప్పారు. నేను నమ్మలేదు నిన్ను తృణీకరించాను. నీవు నిజంగా జీవం గల దేవుడవయితే నన్ను మానసిక కషబభ నుండి విముక్తి కలిగించు. బ్రతకలేను, చావలేను అయోమయ స్థితిలో ఉన్నాను ప్రభువా కనికరించు అని బసు ప్రయాణం చేయు సమయంలో యేసును తలంచాను. నన్ను బ్రతికించి నా జీవితం మారిేసత నిన్నే సేవిస్తానని తెలిపాను. 7 రోజులలో దిగులు, చింత మాయవెైపోయాయి. బాధ ్రకమంగా తగ్గుచూ పోయింది. నా స్నేహితులతో నవువాతా ఉండేవాడిని. మామాలు వ్యక్తిని అయయానని అందరా ప్శ్నంచారు. ఒక్కరినే ్రేేమించరాదు నలుగరని చాసి ముగరని పసలైకుట చేసుకొని ఇద్దరిని పరిక్షించి ఒకరిని చేసుకోవాలని సిద్ధాంతం చ్పెేెవారు. ఒక రోజు దారిలో వెళుిచండగా టివి స్రిన్లఆగ కనిపించింది. యిర్మయా 31:3 శాశవాతమైన ప్రేమతో నిన్ను ్రేేమించుచున్నాను విడువక నీ యెడల కృప చూపుతున్నాను. అనే దృశ్యము కనిపించింది. కాేసపటికి ఆ మాట సవారం వినిపించింది. బాబు నీవు మార్చిపోయావా నేనే నిన్ను బాగు చేసాను అని జవాభచ్చారు. నీవు ప్రేమించిన అవ్మాయి చనిపోతే లేదా నీవు చనిపోతే నీ శవాన్ని ప్రేమతో దాచరు కద. తల్లిదండ్రులయిన 2 రోజుల తరువాత బూస్థాపన చేస్తారు కద, లోక ప్రేమ కొరకు వెదికావు నీవు కోరిన ప్రేమ్రై ప్రయాసపడితే ఆమె వదలి వెళ్ళిపోయింది కద, ్రేేమించడం కన్నా ్రేేమించబడడం ్రశ�ష్టం కాదా? నా ప్రేమ గొప్పది కాదా అన్నాడు. ప్రభువు మాట్లాడితే ఎదురు ప్శ్నంచలేము. నా కొరకు ఇంత ప్రేమ చూపిన యేసును దారం చేసుకున్నానని పశ్చాత్తాపంతో ప్రార్థించి తాతాకలిక ప్రేమ శాశవాతం కాదని ప్రభువుపై పాటలు రాసాను. బాప్తిస్మం తీసుకోదలిచాను. గతంలో సుబభ్రదమ్మగారు అనారోగ్యం వల్ల హెైాదరబాదులో ఉండగా వెళాిను. నీవు నీవుగా వచ్చావా ఎవరెైనా నిన్ను తీసుకొచ్చారా అన్నది. ఆ రోజు నీ కొరకు ప్రార్థించగా 3 దర్శినాలు వచ్చాయి

1. నల్ల వస్ర్తాలతో కనిపించావు

2. నీ పకకన ఒక అవ్మాయిని చూసాను అన్నది.

3. నీ బైబిలు పట్టుకొని సేవ చేస్తున్నది చూచాను అన్నది. కీర్తన 51, 61, 121, 145, 146 వివరించి చెప్పారు. మారుక 16వ అధ్యాయంలో సువార్త ప్రకటించాల సేవ చేయమన్నారు. నాకు బాప్తిస్మం పాస్టుగారు ఇవావాలని నన్ను ప్శ్నంచారు, యాల్ మీటింగులో వాగా�నముచ్చారు. అన్యజనులకు వెలుగుగా ఉండమన్నారు. యెషయా 49:17 ఎకకడ ప్రభువు సేవ చేయాలో ఆ ప్రాంతం చూపారు. ఒంటరిగా స్మశానాలవద్ద ఒంటరిగా గడిపాను. యవవానసతుల మధ్య పరిచర్య ఆరంభించాను. కొనసాగిస్తున్నాను. క్రీస్తు గురించి తెలిసి కూడా ఇష్టంలేని పరిస్థితుల్లో నన్ను వెదకి రక్షించారు. ఎందరో గొప్ప కులసతులను మార్చిన శక్తి యేసు క్రీస్తుకే ఉంది. నా తల్లిదండ్రులు క్రీస్తును నవ్ముట నన్ను నడిపించుట ప్రభువు నాకొరకు సిద్ధపరచిన పరిచర్యకై నా తల్లిదండ్రులకు దేవునికి కృతజ�ఒతలు చెల్లిస్తున్నాను. పాపినైన నన్ను రక్షించి ఆత్మల జాలరిగా మార్చిన ప్రభువుకే స్తుతి మహిమ కలుగును గాక. మీరు క్రీస్తు కొరకు సాక్షులుగా జీవించాలని నా ప్రార్థన. ఆమెన్.

↑ పైకి / Back to top