Chapter 3 of 17

సాక్ష్యాలు 6–8

Photograph from page 41 of Witnesses to the Infinite Love of Christ
పేజీ 41

సాక్ష్యం 6. గురితంపులేని గిరిజనులగు చెంచు జాతిలో బూత వైద్యం

చేయు స్థితి నుండి క్రీసేత రక్షకుడని తెలిసికొన్నాను. క్రీస్తు

సేవలో సవాకీయులను రక్షించు కృప పొందాను

పాస్టు బర్నబాసు

జై.యం.పురం, గురజాల మండలం, గంటూు

ఫోన్ నెం. 9704663220

"వారికి బభయపడకుము. నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై

యున్నాను�� - యిర్మయా 1:8 పరిచయం:

దేవుని భడడ్లకు పపరభువైన యేసు నామములో శుబభములు. నాకీ సమయమచ్చిన లోక రక్షకునికి వందనాలు సమర్పించుకుంటున్నాను. నా పేరు సి.హెాచ్ బర్నబాస్. పల్నాడు ప్రాంతములో సేవ చేస్తున్నాను. క్రీస్తును తెలిసికొనక ముందు హిందువుగా జీవించే రోజుల్లో నా పేరు చేవూరు బభపదయ్య. మాది గంటూు జిల్లా తెనాలి పటటణము. చెరూుపాలు వార్సులం. ఇందిరా కాలనీ గిరిజనులవెైనందున అనేక అనాగరిక పద్ధతులను అవలంభించే వారము. మా కులంలో వారితో పాటు మా కుటుంబీకుల మంతా కుల వృత్తిగా బూత వైద్యము చేసేవారము. మా తాతగారు బూత వెైదయలు. చాల ప్రావీణ్యత పొందినవారు.

మా తాత తన తదనంతరము బూత వైద్యంలో వెళ్కువలన్నీ ఎవరికి నేరపగలననే తీపవ ఆలోచనలో నుండేవారు. ఈ విద్య నేరచుకొనుటకు పిల్లలను పాడు చేయవద్దు. పశద్దగా చదువుకుంటున్నారు. వారిని అబభ్యంతర పెటటవద్దన్నారు. ఒకరోజు నన్ను మాపతమే ఈ విద్య నేరుపటకు ఎంచుకొని ఎవరికీ తెలియకుండా నన్ను పిలిచి నీకు కొనుకొకనుటకు డబ్బులిస్తాను. నేను నీకు చెప్పు క్రొతత పార�ాలను తెలిసికొని అపపగించాలి. క్లాసులో నీ పార�ాలు నేరచుకొనునట్లే నా పార�ాలు నేరచుకుంటే చాలులే అన్నారు. బాల్యంలో ఆయన డబ్బుకాశపడి ఆయన చెప్పు విద్య నేరచుకొనుటకు సమ్మతించాను. నీవు యింటిలో ఎవరికీ చెపపరాదు అని చెప్పారు. నేనా రోజుల్లో తెనాలిలో కోగంటి శివయ్యగారి సాకలులో చదువుకొనే వాడిని. ఆ రోజుల్లో చిన్న వయససులోనే ఉన్నాను. ఆ విద్యలన్ని వుళ్యాళ్ంలో నుండేవి. వాటిని తెలుగులోనికి తరు�మా చేసినాడు. కొంచెము కొంచెము నేర్పించుట కారంభించాడు. ఈ రీతిగా 6 నెలలుగా కొనసాగించాను. శారీరకంగా నాలో మారుపలు కలాగయి. నేనే ఒక దేవుడనని భావించేవాడిని. మగిలిన వారిని చిన్నవారిగా గమనించేవాడిని. నాలో జరిగిన క్రొతత మనససు గార్చి తాతగారితో చెప్పాను. ఆయన, ""మంచిది బాబు, మన కుల దేవత నిన్ను కరుణిస్తుంది�� అన్నాడు. నా సాకలులో లైకకల టీచరు నా పుస్తకంలో నున్న పుస్తకాల్లో మంపతాలండుట గమనించి హెాడ్మాసాటరుగారిక రిపోరుట యిచ్చారు. వెంటనే నన్ను పిలిచి మా నాన్నగారిని తీసికొని సాకలకి రమ్మన్నారు. మా నాన్నతో సాకలుకు వెళాిను. ""మీ బాబు చదివేది గమనించారా, ఈ పుస్తకాలు చూడండి��. ఆయనకు వంపతాలు నేరచుకొనుటలో పశద్ద చూపుట అర్థమయింది.

యింటికి వచ్చిన తర్వాత నాన్న అందరితో చెప్పాడు. సాకలులో నన్ను చదువుటకు అర�త లేదని పంి వేసారని చెప్పాడు. నీకీ విద్యలైందుకు? యింకా యిా మంపతాల గోల యింట్లో కావాలా? అని అంతా బాధతో చిరాకు పడ్డారు. అంతటిలో 6వ తరగతిలో నా చదువు ఆగిపోయింది. నాకు వంపత విద్యలు అలవరచుకున్నాను. మా తాత వారందరితో చెప్పాడు. వీడు అన్ని విద్యలు నేర్చాడు. మీకే హాని కలిగంచగలడని బైదిరించగా బభయపడి మౌనము వహించారు. నేను చదువు అంతటితో మానివేసి తాతగారితో కలిసి ఇంపదజాలము మహేాంపదజాలాలన్ని పపయోగించసాగాము. అనేకవెైన క్షుపద విద్యలను చేయుటకు ఆరంభించాము. తెనాలికి 25కి.మీ దారంలో నున్న కొల్లిపర సమీపాన వల్ల బాపరమను పగామము చేరాము. అకకడ స�లములు కనుగొని స్థిరపడి పోయాము.

మేము నివాసమున్న స�లములకు సమీపంగా ప్రైస్తవులండేవారు. వారు క్రిస్మస్ వేడుకలు చాల బాగా జరిేపవారు. వారు పపతిరోజు ఉదయం వెైకు పెట్టి ప్రార్థనలు చేసేవారు. వారు పాటలు పాడినను ప్రార్థన చేసినను కంపరము కలేగది. ఆ క్రీస్తు విదేశీ మతమని చాల కోపంగా ఉండేది. ఎందుకనగా వారి దేవుడే గొప్ప దేవుడని వాదిస్తారు. నాకు ద్వేషంగా ఉండేది. ఆ దైవసేవకుడినితో మాట్లాడి పాస్టుగారు మీ కేకలు ఎకుకవగా వున్నాయి. సవారం తగిగంచుకొండి అన్నాను. ఓరీ, పసైతానా నీవు సహించలేవు అన్నాడు. నా పిన్నితో చెప్పాను. ఆయనను వదలద్దు అని నన్ను పిన్ని రెచ్చగొట్టింది. మన విద్యలకు అవమానంగా తోచి నిరణయించుకున్నాము.

ఒక తాయితతు తయారు చేసి తగిన సమయ్రంై ఎదురు చూచాను. రో� యింటింటికి వచ్చి సువార్త చెప్పి బోదిించుట ఆ ప్రైస్తవులకు అలవాటుండేది. నా తాయతతు సిలువ వెుడలో చర్చికి వెళ్ళి వేసాను. వారి ప్రార్థన పకమము కొనసాగించారు. యేసు నోరు కటటలేదా? అని తలంచాము. నేను పూనకం వచ్చే శక్తినే పపశ్నంచాలని తలంచాను. ఆ దయ్యం మాట్లాడింది. నా తాయెతతు పని చేయలేదేమ? అడిగాను. అపుడావెు ""అయయా, ఆ దేవుడు రాళుి రపపలు చెట్లలో ఉండడు�� అన్నది. నిజం తెలియలేదు. రాత్రి 12 తర్వాత పగామ దేవతలు }రి విడిచి వెళ్ళిపోతాయి. మా కులములోని ఒక పసీత ప్రార్థనకు వెళుిట చూచాను. ఆమె వృదు�రాలు. ఆమె మాంత్రికులకు పరలోక రాజ్యంలో స్థానం లేదు అని సాటిగా తెలిపంది.

మేమయితే నాటు వెైద్యం చేస్తాము. పాము, తేళుి హాని చేసేత మంపతం వేసే శక్తి వుంది. నైవేద్యాలతో పూజలు చేసేవారం. మాకు పరలోకం లేదంటున్నదేమ? నేనంటే అందరికీ బభయం. నాలో దష్టశకుతలండేవి. కోడి తల నోటితో కొరికి రక్తంతో పూజ చేసేవాడిని. నా మనససు చాల ఆందోళ్నగానే ఉండేది. పరలోకం గార్చి ఎవరు చెపపగలరు? నేను నాలో దయయాన్ని పపశ్నంచాను. పపధాన దేవదాతలు ముగ్గురిలో నేనొకదాన్ని అన్నది. అయితే నేను నీలో ఒక భాగమే కద అన్నాను. నేనంటే నీవుంటావు. ఆ దేవత అన్నది. ఆ తర్వాత ఒక ఆదివారం పూజగదిలో ఉండగా ఆ వృద్ధ పసీత పిలిచింది. కాసత బభయపడాను. మాంత్రికులకు అగ్ని గండము దాచబడింది. జాపగతత అన్నది. నేను బైబిలు గ్ంథంలో చూచి నవ్మాను అన్నది. క్రొతత నిబంధన గ్ంథం నాకొకటి యిచ్చింది. కొంత చించి కాల్చాిను. అంతా కాలలేదు. కొంత మగిలింది. ఆమె తిట్టునేమోననగా ఆ తల్లి చాల ఏడ్చిింది. నీవు చింపింది పుస్తకము కాదు. అది యేసే. పర్వాలేదు. నీ కోసం ప్రార్థిస్తాను అని ప్రవచనాత్మకంగా నాతో మాట్లాడింది. "" ఏ దేవుడైతే నీవు కాదని తలసతున్నావో ఆ బైబిలును నీవు చేతితో పట్టుకొని క్రీసేత దేవుడని పిచ్చిపట్టినట్లు }రురా తిరిగి పపకటించగలవని ధైర్యంగా అరచి చెప్పింది. ఆ వృదు�రాలికి భ.పి. వచ్చిందని తలంచాను. వెళ్ళిపోయాను. 1998 ఆగస్టు 17-18లో దేవునిచే వాడబడిన ఒక దైవజనుడు బహిరంగ ఉజీ�వ సరభలు నిర్వాహించగా స్వస్థత మహా సరభలు అవెరకా నుండి విచ్చేసారన్నారు.

నేను బక� మీద మాటలు చదివాను. తెనాలి వరకు ఉచితంగా వాహానాలపై పపయోగించవచ్చును. సరభలకు ఉచితంగా వచ్చి మేలు పొందండి అని పవాయగా సరనని కనీసము సినిమాకు వెళ్దామని ఒక్క పటకుక డ్రైవరును అడిగాను. అతను నేను మాంత్రికుడనని గుర్తించి అరె నీవు ప్రైస్తవ సరభలకు రావడం వింతగా నన్నదన్నాడు. వెనుకగా ఎకాకను. మా పగామస్తులు ఆశ్చర్యంగా చూచారు. నాకు స�లమచ్చారు. ముందు బభయపడ్డారు. నేను సినిమా హాలకు వెళ్ళగా టిరకకట్లు అయిపోయాయి. తిరిగి మా వూరు వెళ�ి బససు లేదు. నాకు నేను వచ్చిన పటకుక గురించి చెప్పాను. మీటింగులో ఆ పటకుకవారు ఉంటారు. తిరిగి వారితో }రు వెళ్దామనుకున్నాను.

అకకడ ఎన్నో లకషల జనమున్నారు. ఎన్నో పటకుకలున్నాయి. ఒకసారి మా పటక� వారిని అడిగి చూద్దాం. గురతు పెడాతమని అడుగు పెటాటము. తెల్లవారి దేవుడిని నమ్మితే డబ్బులిస్తారని తలంచే వాడిని. నన్ను చూచి ఆశ్చర్యపడ్డారు. దైవజనుడు వ్యాదిి గలవారి కొరకు దురాత్మలచే పీడించబడితే ప్రార్థిస్తానన్నాడు. ఏదైనా సమస్యలు బాదిిేసత ప్రార్థిస్తానన్నాడు. దురాత్మల్రై ప్రార్థన ఆరంభించగానే శరీరమంతా వణుకుతో సావాదీినంలో లేకపోయింది. ఆ సేటజీ మీద వ్యక్తి వల్ల యిది సంబభవించిందని తెలిసింది. 550 క్షుపద దేవత శకుతలను ఆ సేవకుని పడవేయమన్నాను. దివ్యదృష్టి ద్వారా గమనించగా అవి తిరిగి వచ్చాయి. ఆయనను కొటాటలని పిలిచాను. తరతరాల దేవతలను పబతిమలాడాను. ఆ దైవసేవకుని చేతినండి కాంతి మహా జ్యోతిగా పపకాశిస్తూ గొప్ప శబ్దం వెలుగులో ఆవరించింది. నన్ను రక్షించండని పిచ్చివానిలాగా కేకలు వేయుటకారంభించాను. ఒక శక్తివంతమైన వెురుపు నాలో పపవేశించింది. క్రింద పడిపోయాను. కాేసపటికి స్పృహా వచ్చింది. చాల కొట్టుకున్నావు. అరిచావు అన్నాడు. నాకు రెండు విషయాలు అర్థం అయయాయి. నాలో కాంతి పపవేశించింది. రెండవది నాలో క్షుపద శకుతలన్ని పారిపోయాయి. అది గమనించి ధాపపదవ్యాలతో పూజలు మాని వేసాను. పకమంగా అంపతాలు తంపతాలు బూత వెైద్యాలు వివరాలు చెపపలేను. శకున రహాస్యాలనే పుస్తకము పవాయదలచాను. నాలో పపవేశించిన జ్యోతి ఏమ అనే గొప్ప వేదన నాకు కలిగంది. తరతరాల నుండి ఆరాదిించే కులదేవత నాతో చెపపలేక చెప్పింది. ఆ రాత్రి పొలివేరకు వెళ్ళగా నీకు కనిపంచింది ఏమనగా నా అనుభవంలో కలిగన సత్యం స్పష్టంగా దేవుడు అన్నట్టు అసలు నీకు దేవుడు తెలియదు అన్నది. ఆ తల్లి నాతో నీవు చూస్తున్న బూమ, ఆకాశములను అందలి నకషపతములను సమసతమును చేతితో తాకకుండా కేవలము నోటితో పలికాడు. ఒక్కమాట కలుగుగాక అన్నాడు. యివన్నీ అవే కలిగనమ. ఈ మాట విని చాల ఆశ్చర్యపడాను. తరతరాలుగా ఆరాదిించే కులదేవత మాట*్న నమ్మాను. ఆమె చల్లని నామాన్ని మానవాళ్ళని ఉద్దరించగల నామము ఎవరనగా పపరభువైన యేసు, నజరయుడగు క్రీస్తు ప్రభువు ఆ నామము నా చెవులను తాకగానే నాలో వింత ఆనందము నెమ్మది కలిగంది. ఆ దేవతను వదిలి పొమ్మనగా వెళ్ళిపోయింది.

నీకు దయ్యం పట్టిందన్నారు. నాకు దయ్యం ఎలా పడతుందని? నేనే దయయాలు వదిలించే క్షుపద శకుతలు గల మాంత్రికుడనని తెలియదా. యేసే నిజవెైన దేవుడని వెుుదటిగా నా యింటివారితో క్రీసేత నిజదేవుడని తెల్పాను. తర్వాత ఒక నిరణయము తీసికొన్నాను. నమ్మితే క్రీస్తునే నవ్ముకోవాలని దృడింగా నిరణయించుకున్నాను. నేను కేవలము వ్యాదిి పోవాలనిగాని అవసరాలు తీరాలని గాని మరి ఏ అవసరము కోసమో దేవునిని చేరి వెంబడించదలచలేదు గాని ఎవరో బోధ చెేపత వినలేదు. నేను పరలోక రాజ్యంలో చేరాలంటే సృష్టికరత ఎవరో తెల్సిన తర్వాత క్రీసేత రక్షకుడని నమ్మాను. తాతగారిచ్చిన గ్ంథాలన్ని నదిలో పడవేసాను.

నేను ఒక చర్చిని వెదకుకొని వెళ్ళగా నా దగ్గరకు రావద్దు. నా చర్చి వారు సమ్మతించరన్నాడు. మరొక చర్చికి వెళ్ళగా, సర రమ్మన్నాడు. వెంటనే చర్చి సరభయలు పాస్టుగారిని బాగా బైదిరించారు. నేను ఆ చర్చికి వేసత పాస్టు గారిని మార్చిస్తామన్నారట. ఎవరా చేరచుకొనుట లేదని ఒంటరిగా ఒక పొద దగ్గర చేరి రోజు 6 నెలలుగా ప్రార్థించాను. నా ప్రార్థన ఆలకించి చిన్న పాప నాకొక బైబిలు యిచ్చింది. తెనాలిలో అన్నవరపు మోజైస్గారిని పరిచయం చేసింది. అన్ని పరిచర్యలు గల సంఘం 1999లో చేరాను. నీటి బాపీతస్మం తీసుకొన్నాను. తల్లితో చెపపగా అర్ధం కాలేదు. పశ్చాత్తాపంతోనే మారుమనససు అని పగహించి సాక్షిగా మారాను. నన్ను యింటి నుండి వెళ్ళిపోమన్నారు.

వ్యాదిి వేసత సోది చెప్పించుకోవచ్చు. పెనుమారు పగామంలో మా అమ్మమ్మ సోదితో బుట్టులేని దేవుడు మీ కొంపలో చేరి ముపపతిపపలు పెడతున్నాడు. ఆయన పేరు పలకుటకు చేత కాదన్నది. యేసు నామము ఘనవెైనది. అది యేసు పపరభువే ఆ దేవుడని తెలిపంది. నా తల్లికి వచ్చిన రోగం నా వల్ల అని రోగాలు పాలు చేసి మా మతం మార్చిదలిచేవా అని నిందించారు. నా దేవుడు రోగాలు బాగు చేసేవాడు గాని రోగాలు తెప్పించే వాడు కాదని తెల్పాను. ఆ తర్వాత మరొక గొప్ప బూత వైదయని దగ్గర చేరారు. ఆ గొప్ప బూత వైదయడు సోదిలోకి రాడని తెలిసికొన్నారు. నా తల్లికి దర్శినం ద్వారా క్రీస్తు పపత్యకషపరచుకొని రోగము పోగా యేసునురక్షకునిగా సీవాకరించింది.

1999లో బాపీతస్మం పొందాను. గతంలో దుగిగరాల పెనుమారులో సోది అడిగారు. మా నాన్న తర్వాత నవ్ముకున్నారు. మా చెంచు జాతి నుండి 90% క్రీస్తును నమ్మి క్రీస్తుకు సాక్షులుగా జీవిస్తున్నారు. నెమ్మదిగా వాక్యం ప్రార్థన సహావాసంలో ప్రభువు బలపర్చారు. నావల్ల డబ్బు పోయిందని పొలం పనులకు పంపారు. చాల పశమలు పడిననా ప్రార్థనలో ఆదరణ పొందాను. బూతవైదయలకు ఏ శక్తి లేదని తర్వాత నా సవాకీయులంతా పగహించారు. రక్షణ పొంది బాపీతస్మం పొందారు. గతంలో వెుుదటిగా నేను ఒంటరిగా క్రీస్తును నమ్మాను. పల్నాడు జై.యు పురము గురజాల మండలం, గంటూు జిల్లాలో సేవ చేస్తున్నాను. నా భార్య పేరు హాన్నా. నాకొక కుమారుడు. నేను ఆ ప్రాంతంలో సేవ చేస్తూ దేవునిని ఘనపరచు భాగ్యమచ్చారు. క్రీసేత సజీవుడు రక్షకుడు. అందరూ నమ్మి సేవించాలని ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

Photograph from page 47 of Witnesses to the Infinite Love of Christ
పేజీ 47

సాక్ష్యం 7. బభయంకర వ్యసనాలలో చికుకకున్న నన్ను క్రీస్తు వెదకి

రక్షించి, విలువైన బభకుతని హెాచ్చరికల ద్వారా ఆత్మీయంగా

బలపర్చి దీవించిన క్రీస్తుకే సదా స్తుతి కలుగు గాక

రమ రంజోలు

హె�� ప్రేయర్ మనిపసీట, జహిరాబాదు

ఫోన్ నెం. 9441688534

""మీరు పబతుకునట్లు కీడు విడిచి మేలు వెదకుడి. అలాగు చేసినయెడల

మీరనుకొనునట్లు దేవుడును పసైన్యములకదిిపతియగు యెహె�వా మీకు

తోడుగా నుండను�� - ఆమోసు 5:14

1. పరిచయం:

దేవుని నామమునకు వందనములు. నా పేరు రవి. నేనున్న ప్రాంతము జహీారాబాదు సమీపంలో గల పగామము రంజోలు. నా బాల్యంలో చెడు అలవాట్లకు బానిసగా మారాను. చదువు పట్ల ఆసర్తి ఉండేది కాదు. బయటకి వెళ్ళి బీడ�లు పతాగాలనే ఆశ ఉండేది. తోటి స్నేహితులతో ఆనందంగా ఉండాలనే ఆశ కలిగ ఉండేది. టీచర్లు దయతో పాస్ చేస్తూ 7వ తరగతిలో పెఫయిల్ అయయాను. }హా తెలిసినపపటి నుండి దురభ్యాసాల పాలయయాను. ్రేకాట కూడా ఆడేవాడిని. తల్లిదండ్రులు చదువు రాని నన్ను పొలం పని చేయించేవారు.

ఎనిమదవ తరగతి వయససులోనే నా తోటి స్నేహితులు వ్యభిచార పాపానికి నన్ను పరిచయం చేసారు. లోకాశలులోనే మునిగి పోయాను. చర్చి పట్ల ఆసక్తితో చర్చి కడిగించి చాలు వేస్తూనే ఆచారంగా జీవించాను. అమ్మ, నాన్న, అకక, అన్నలు చాల బుది� చెప్పిననా, నా అలవాట్లు మానుకో లేక పోయాను. 2004వ సంవత్సరములో చిన్న ఉద్యోగం వచ్చింది. ఉద్యోగంలో జీతం రాగానే పతాగుడు ఆరంభించేవాడిని. చాలా పాపాలు కొనసాగించాను. తల్లిదండ్రులకు తెలియకుండా పాపం చేస్తూ రాత్రి 3గంటలకు పాప్రంై ఆశిస్తూ రాత్రి గడిేపవాడిని. ఎన్నో రీతులుగా నన్ను కనిపెట్టి చూచి చాల హెాచ్చరించేవారు. వయససు పెరికగ కొలది పాపము వదులకోవాలని ఆశ ఉ ండేది, కాని నా పాపాలు నాకు ఆనందం కలిగంచేవి. నాకు 2008లో పెండ్లి చేసారు. ఈ రీతిగా నా పాపములు తగిగంచుకోగలనని ఆశించారు. బాల్యంలోనే చెడు సహావాసంలోనికి నడిపించారు అది వదులకోలేక పోయాను.

భార్య, తల్లిదండ్రులు చెప్పినను నా వ్యభిచార పాపములు వదలలేదు. నా భార్య విసిగి పోయి పుట్టింటికి వెళ్ళిపోయింది. నా వ్యభిచారంలో మునిగి యున్న ఒక పసీత ద్వారా చేతబడి పపభావమును బట్టి నా కాళుి చేతులు నిస్సారమయి పోయాయి. నా జీవితం యింతేనని నా పాపాలకు పపతిపఘలమని నమ్మాను. దేవునిపై ఏనాడా బభక్తి చూపలేదు. నా పరిసర ప్రాంతాలలో మంపతాల వారిని చేరి తల్లిదండ్రులు సంపపదించారు. అందరూ నాకు మరణము తపపదని తలంచేవారు. తపపు చేయరాదని నన్ను దారంగా ఉంచారు. నాకు 2009లో కుమారుడు జన్మించాడు. చిన్న పెపటోలు బంకులో 600రూ�� జీతమచ్చేవారు. నాకిద్దరు కుమారులు కలాగరు. పెద్ద బాబుకు కూడా అనారోగ్యం వాటిల్లింది. వెైద్యం ఖరచులకే సరిపోయింది. అప్పు కూడా చేసేవాడిని. నా తల్లి దండ్రులు, భార్య గార్చి దు'ఖపేవారు. నేను వ్యభిచారం చేస్తున్న ఒక పసీత యింటికి తరచగా వెళుిట నచ్చిని ఆమె తల్లిదండ్రులు చేతబడి చేయించారు.

నాకు స�లము మారుప అవసరమని మరొక }రిలోనికి పంపారు. నా పాపం వదులకోలేకపోయాను. ఒకొకకకసారి పశ్చాత్తాపపడే వాడిని తిరిగి పాపం మానలేదు. సరిగాగ అమావాస్య సమయంలో నా కాళుి చేతులు పడిపోగా నిస్సతుతవగా మారవాడిని. నా సవాకీయులంతా ఆలోచించి 1 సంవత్సరము తర్వాత జీతమంతా ఆసపత్రి పాలయేయ వారం. ఇబ్బందుల వల్ల ఆధారం లేక నేను నా భార్యతో కలిసి ఏడచుకొనేవారం. పిల్లలు రాత్రివేళ్ ఏడ్చేవారు. నా కుటుంబమును రక్షించు అని దేవుని దగ్గరకు వచ్చి ఎన్నడా ప్రార్థించేవాడిని కాదు.

కేవలము మాంత్రికుల చుటాట తిరిగి డబ్బు సమయం వ్యర్థపరిచాను. నేను, నా భార్య చనిపోదామని తలంచాము. పిల్లలు అనాధలు అవుతారని బాధపే వారము. ఈ శోధనలు గమనించి ఒక వృదు�రాలు కలిసి పుట్టింటి వెంపటకలు తీయమని సలహా యిచ్చింది. ఏదో ఒక మాల దైవజనుల సందేశాలు వినాలనే కోరిక ఉండేది. అనుకోని రీతిగా దారం నుండి ఒక దైవజనుని పిలిపించాలని ఆశించాము. నా భార్య అతతగారు ఎలిజబైతతుగారి దగ్గరకు అల్లపూర్ వచ్చాము. మా సమస్యలు వివరించాము.

ఒక దైవజనుడున్నాడు పరిచయము చేసింది. ఒక యింటిలోనే ఆరాధన జరిపించిన సమయంలో ఆగస్టులో రాత్రి ఒక్ పుట్టినరోజు వేడుకలో పాలుగన్నాను. ఆ పాస్టుగారు నన్ను తిరిగి రమ్మని పిలిచాడు. ఆయన దృష్టిలో నేను పడాను. ఆయన నా ఆత్మీయ తండ్రిగా నిలిచారు. నా భార్య, తల్లిదండ్రులతో ఆయన మాట్లాడారు. నా పాపాలన్నీ ఆయనతో వివరించాను. ""నీవు యిపపటిరకైనా విశావాసంతో ప్రార్థించుకో, నీ సమస్యలన్ని పోవునని అబభయమచ్చాడు. ఈ రీతిగా నా బాధలు 2012లో పోవునని ఆశించాను. 2012వ సంవత్సరములో విశావాసంతో పాటు చిన్నపాటి ఆశ కలిగంది. అవిశావాసం కలిగననా దేవుని నమ్మదలిచాను. ఆయన వాక్యంలో ప్రార్థనలో నన్ను నడిపించారు.

గతంలో ప్రార్థన వాక్యం జోలికి పోలేదు. పాప ఆలోచనలలో నిండుగా గడిపాను. నాకున్నదంతా చెడు నేర్పిన ే్నేహితులే. ఈ మందిరానికి రావడం ఆరంభించిన తర్వాత నా అంతము ఎట్లుండునోనన్న మరణ బభయం కలిగంది. డిపసంబరు 31వ తేదీ వాగా�నాలు తీసికొను సమయంలో మౌనంగా ప్రార్థించాను. ""నాకు తగిన మాట యివవాండి దేవా�� నా పాప జీవితంలో 12 సంవత్సరాలు గడిపిన జీవితం నుండి దేవుడు నన్ను తప్పించగలడా అని బాధ పడనపుడు దైవజనుడు వెన్నంటి నాకు బోదిించి పశ్చాత్తాప్ ప్రార్థన నేర్పించి వాక్యం చదువుటకు అలవాటు చేయించి సహావాసంలో ఆసక్తిని పెంచారు. నన్ను పాపానికి వెళ�ి అవకాశమును దారపర్చి ధైర్య పరిచారు. ""నీ తల్లి మరచిన నిన్ను మరువను. నా అరచేతిలో నిన్ను చెకిక యున్నాను��. ఈ వాక్యం తీసి ఆత్మీయ తండ్రి చూపగా, నీ పాపం తుడిచి వేసాడు. ధైర్యంగా ఉండు. పకమంగా ఆరాధనకు రావాలని ప్రోత్సహించాడు.

నా జీవితంలో నా శోధలనన్నిటిని నుండి తప్పించారు. 2012 మార్చి 29, నా పశ్చాత్తాప్ ప్రార్థన ద్వారా నన్ను పాపము నుండి విడిపించి రక్షణనుభవము యిచ్చి నీటి బాపీతస్మ్రంై నడిపించారు. ఆ తర్వాత 2017లో కుమారునికి లివరులో వ్యాదిి వచ్చింది. చాల ఏడా�ను. నన్ను రక్షించింది దేవుడు తర్వాత రక్షణకు ఎంతో వెన్నంటి హెాచ్చరించి సహకరించిన ఆత్మీయ తండ్రి గారికి ఫోను చేసి నా కష్టము వివరించాను. నేను కూడా నా కుమారుని రక్షించమని కన్నీటితో ప్రార్థించాను. డాకటర్లు బాబు పరిస్థితి సరిలేదన్నారు. నా బాధ విని నా ఆత్మీయ తండ్రి వారి కుటుంబము బాధపడి ప్రార్థించారు. మా అందరి ప్రార్థనల పఘలితంగా దేవుడు నా బాబును సవాస�పరిచారు. నా దేవుడే రక్షించాడని అందరూ గుర్తించారు. నా తోటి వ్యక్తి 4 లకషలు దొంగతనం చేయగా నాకు కూడా భాగముందని జైలు జీవితం తపపదన్నారు.

నా మీద వెాపబడిన నేరమును బట్టి దేవుడే తప్పిస్తాడని పాస్టుగారు చెప్పారు. పో�సు వారు మమ్ములను జైలుపాలు చేయుటకు సిద్ధపడ్డారు. ఇది చాల బభయంకర స్థితి. 4 లకషల వివరాలు చెపపమన్నారు. అసలు తీసిన వ్యక్తి అబద్దాలు చెప్పాడు. తగిన సమయంలో తప్పిస్తాడు. ఆపతాకలములో నవ్ముకొనదగిన సహాయకుడు దానియేలును సింహాపు బోనులో నుండి తప్పించిన రీతిగా తప్పిస్తారు నవ్ము అని ధైర్యం చెప్పిన పాస్టుగారి మాటలు విశావాసం కలిగంచాయి. మౌనంగా నేను కూడా ప్రార్థన చేసాను. ఈ శోధన నుండి తప్పించాలి ఆత్మీయ తండ్రికి ప్రార్థనలో నిశ్చయత కలిగందన్నాడు.

ఏ దేవుడో నిన్ను కాపాడుతున్నాడు. ్రేర్లు నేర్సతులవి చెపపండి అన్నారు. ఆ కషణంలో అసలు నేరం చేసిన వ్యక్తి నేను 4లకషలు తీసానన్నాడు. నన్ను అద్భ�తంగా తప్పించాడు. నిత్య జీవానికి వార్సునిగా నేను ఆత్మీయ తండ్రి సహావాసంలో ప్రార్థన వాక్యంలో వర్థిల్లు ధన్యతనిచ్చారు. నా సాక్ష్యమును దేవుడు దీవించు గాక. ఆమెన్.

Photograph from page 51 of Witnesses to the Infinite Love of Christ
పేజీ 51

సాక్ష్యం 8. విగ్్హారాధన కుటుంబంలో జన్మించి చక్కగా

చదువుకొను దినాల్లో చెడు ే్నేహాల వల్ల యావజీ�వ ఖైదీగా

నుండగా క్రీస్తు దర్శించి క్రీస్తు ఖైదీగా మార్చి సేవకుడిగా

నిలిపారు

శివశంకర్ (లాజరస్)

సీయోను మందిరము

ఫోన్ నెం. 9440330993

""నాకు వెుు�� పెట్టుము. నేను నీకు ఉతతరముచ్చెిదను. నీవు పగహింపలేని

గొప్ప సంగతులను గాడిడవెైన సంగతులను నీకు తెలియజేపసదను��

- యిర్మయా 33:3 పరిచయం:

ప్రియవెైన నా సహె�దరులు సహె�దరీలకు పపరభువైన క్రీస్తునందు వందనములు తెలియజేయుచున్నాము. ఈ జీవిత సాకష్యము కలిపతము కాదు. విశాఖ పటటణములో జరిగిన యధార్ధ సంఘటన. 1998 ఆగస్టు 12లో ఆంపధ బూమ దిన పత్రికలో పపచురించారు. ఆయన జీవితం బభయక్రాంతులను చేసి అమాయకులను హింసించిన రౌడ� షీటరు శివను న్యాయస్థానము శికషలు విదిించి, ఆయన ఆగడాలకు కళ�ిం వేసింది. యిది వాస్తవము. లోయలో నుండి శిఖరాపగమమునకు చేరిన వ్యక్తి. యధార్ధ గాధ యాసిడ్ శివగా పిలువబడేవాడు. చెరనుండి విమోచన ద్వారా నేడు పాస్టుగా సాక్షిగా జీవిస్తున్నారు. యిది అపూర్వా వాస్తవసంఘటన అక్షర రూపము. ఒక మామాలు వ్యక్తిని అసాధారణ శక్తిగా నిలిపి యింటి వారికి సమాజానికి మోయలేని బభరించలేని దుర్బ�ర జీవితాన్ని ఆశ్చర్యంగా మార్చి వేసిన జీవితంలో యేసు తనకు పపీతిపాపతవెైన వ్యక్తిగా మలచిన క్రీస్తుకు సాక్షిగా నుండుట క్రీస్తు అపార పప్రేమకు నిదర్శినము. ఒకపుడు బభయంకరవెైన నేర్సతుడిగా జీవించిన యాసిడ్ శివ నేడు క్రీస్తును రక్షకునిగా సీవాకరించి క్రీస్తు ఖైదీగా మారిన శివ శంకర్ గారి జీవిత సాకష్యము తన మాటల్లో - సాకష్య వివరణ:

ప్రభువు నందు మీకు అందరకు శుబభములు. నేడు సజీవంగా నా సాకష్యము వివరించుటకు నన్ను సజీవంగా ఉంచిన క్రీస్తుకు వందనాలు. విలాప 3:4 వాక్య ఆధారంగా చేతులైత్తి స్తుతిస్తూన్నాను. నా వెుుదటిసారి జైలు పపవేశము విశాఖపట్నం పసంపటల్ జైలు. రెండవసారి తల్లిదండ్రులకు లోకానికి విరోధముగా జైలు పపవేశము మాడవసారి నన్ను నేడు రక్షించిన రక్షకుని పై తిరుగుబాటు ద్వారా, విశావాస పరీకషలో నెగ్గుటకు జైలు పపవేశము, నేను నన్ను పేేమించిన సంఘమును ద్వేషించినందన రుా రీతిగా నాల్గు సార్లు జైలు పపవేశము నేడు అనేకులకు ఆదర్శింగా వున్నాను. నేడు క్రీస్తును రక్షకునిగా అంగీకరించాను. ఆయన నామంలో కృతజ్ఞతా స్తుతులు చెల్లించాలి. యిర్మయా 38:3 గాడార్ధములు బయలుపరచు దేవుడు మన్రై స�లము సిద్ధపర్చి తీసుకొని వెళుిదనని అబభయమచ్చారు. మతత. 11:28 పపయాసపడి భారం మోసేవారిని రమ్మని పిలసతున్నారు. ఎంతకాలము పబతికామని కాదు గాని ఏ రీతిగా రోషంగా దేవుని కొరకు జీవించుట అవసరము. కృపా కనికరాలు తోడుగా ఉండుగాక. సమసత ఘనత మహిమ సదా కాలము మనతో నుండును గాక.

దేవునికే సోతపతము. జీవితఖైదీ విమోచన చెర్లో నుండి విడుదల ్రేర పుస్తకము నా సాక్ష్యం వివరించాను. ఆసిడ్ శివ సజీవ సాక్ష్యం విశాఖలో సంచలనము కలిగంచాను. దేవునిలో నా పేరు లాజరస్. చచ్చిన నా జీవితాన్ని పబతికించారు. 2011లో యావజీ�వ శికషకు వెళాిను. 80మందిలో క్రీస్తు భడడ్గా సాకష్యమచ్చిన 325మంది రౌడ�లు విశాఖలో ఉన్నారు. గతంలో 8 పో�సు ేసటషను వుండేవి. నా రికార్డు ఉంది. నా సవాలు ఏమనగా నామకార్ధ ప్రైస్తవులు నిజ ప్రైస్తవులుగా పబతకాలనియు చాలమందికి ఎవరినో ఒకరిని కొటాటలనిపిస్తుంది. నన్ను కొట్టినా పర్వాలేదు. నా సాకష్యము పుస్తకములో వివరించాను. 30రూ. ఖరీదు గల పుస్తకములో ఏ వివరాలు అబద్ధాలు కాదు. నా ఫోను నంబరంది. నాతో మాట్లాడవచ్చు. యధార్ధవెైనదని నమ్మితే క్రీసేత గొప్ప రక్షకుడని నమ్మి స్తుతించి ఘనపర్చి సాక్షిగా నండాలని నా ప్రార్థన. నా గత జీవితాన్ని గమనించిన తల్లిదండ్రులు, తోబుట్టువులంతా అసహ్యించుకొనేవారు. నన్ను అసహ్యించుకోలేని ఒక్క దేవుడున్నారు. ఆయనే పపరభువైన యేసుక్రీస్తు. ఎవరా నా మనససునెవరా మార్చలేనపపటికినీ నన్ను మార్చినది ఈ పరిశుద్ధ గ్ంథదము సాక్ష్యం చెపపగలను. కొంత వాక్యం చెప్పి సాక్ష్యం వివరిస్తాను. తీతు. 1:5 ""నేను నీకాజ్ఞ్రాించిన పపకారము లోపముగా నున్న వాటిని సరిదిద్దవలైను. మతత. 28:20లో నేను ఏఏ విషయాలు ఆజ్ఞ్రాించితినో వాటిని రగైకొనవలైనని బోదిించాలి. కొన్ని రగైకొనుచు కొన్ని రగైకొనలేకపోతున్నారు. క్రీస్తు ప్రేమను పపకటించాడు.

మారుక 16:15,16 - ""సరవాలోకములో సువార్త పపకటించాలి. నమ్మకపోతే శికష ఉంటుంది. ఆయన చెప్పిన మాట చివరి ఆజ్ఞను వెుుదటి ఆజ్ఞగా చెప్పాలి. సువార్తలలో ఆయన ఎందుకు వచ్చారో ఏం చెయయాలో బోదిిస్తుంది. ఎలా చనిపోయాడు. ఎలా పునరుతా�నం పొందు శక్తిని తెలియజేస్తుంది. స�లు ప�లుగా మారిన తర్వాత పూర్వాము హింస్కరుడను నేడు కృతజ్ఞత కలిగ యున్నాను. తన పరిచర్యకు పిలిచాడు. క్రీస్తు పాపులను రక్షించుట్రై వచ్చాడన్న ప�లు, క్రీస్తు దాసుడన్నాడు.

క్రీస్తును నమ్మితే ఆయనతో జీవిస్తాము. క్రీస్తు ప్రేమ అందరికి చూపాలి. సువార్త పపకటించాలి. నేను పవాసిన పుస్తకము పవాసినది. పేరు వెాసిన రౌడిగా ఆంజనేయులుపై పపయత్నం చేసారు. కొంతకాలం అస్వస్థతగా ఉండి అతని కుమార్తెను కిడ�్నప్ చేసారు. అరెస్ట చేసారు. రోడడుపై ఈడచుకు వెళ్ళి అరెస్టు చేసారు. ఈ రోజు నేను నా పబతుకు మార్చిన క్రీస్తును వేడుకొనుచున్నాను. 500రూపాయలు 5లకషలు సొమ్మ్రుై కిరాయి హాంతకులతో పాపాలు చేసాను. ఎవరెైనా నన్ను రక్షించండని అడిగాక ఎవరా నన్ను రక్షించుటకు ముందుకు రాలేదు. ఎవరెైనా జాలి చూపరా అని ఏడా�ను. పాప సముపదంలో మునిగిపోవు సమయంలో క్రీస్తు చేయి చాచి లేవనెతాతరు. మేము హిందా సాంపపదాయంలోనే జన్మించాము. పూజలు చేసేవారము.

మా చేనేత పని వపస్తాలు నేయుట మారకండేయ గోపతీకులము. శివ బభకుతలము. జంధ్యము ఉండేది పపతి సోమ, శనివారం మడిగట్టికొని పూజలు చేసేది. నా తపపుల్రై పో�సువారు కనబడితే కాల్చిివేయమని ఆరడ్ర్లు జారీ చేసారు. నేను దుర్మార్గుడనయితే రాజీవ్ గాందిిని చంపిన తీపవవాదులను 9 మందిని విశాఖ జైలులో నంచగా వారు నన్ను కలిసినపుడు యేసే దేవుడని ఒప్పుకున్నారు. మా తండ్రిపేరు పపకాశరావు వి., తల్లి పేరు నాగరత్నము. మల్లేపల్లిలో మా నాన్న జీవించారు. నా తల్లి వూరు రాజమంపడి. మా నాన్న బాల్యంలోనే తల్లిదండ్రులను కోలోపయారు. ముగ్గురు అన్నదమ్ములలో చిన్నవాడుగా మా నాన్న ఉండేవారు. అన్న �.వి.సి.లో పని చేసేవారు. టాంకు డ్రైవరుగా నుండేవారు. నాన్నను, అమ్మను నాన్న అన్నగారు విశాఖ పట్నం రమ్మని అకకడ స్థిరపరచారు. కంపెనీ సాకలు పప్రాంతంలో చిన్న యిల్లు నిరి�ంచుకున్నాము.

మా తల్లిదండ్రులకు 6మంది సంతానములో నుండగా తన అన్నయ్యపై ఆధారపడి జీవించుట కిష్టపడక మా నాన్న టాంకు డ్రైవరుగా ఉండేవాడు. నాన్న స్నేహితుల వల్ల పతాగుడు అలవాటయిపోయి రాబడి యింట్లో యిచ్చేవారు కాదు. ఓనరు రాజేశవార్రావు నా తల్లితో నా తంపడి ఉద్యోగం తీసివేస్తాననగా నా తల్లి ఆయన కాళుి పట్టుకొని పెద్ద కుటుంబము ఎలా పబతకగలము? దయ చూపమనగా ఒక్క అవకాశమస్తాను. అదే లారీలో క్లీనరుగా పనిచేయమనండన్నాడు. యేసును నమ్మినవారు గాని నమ్మని వారు గాని పతాగుడు చెల్లాచెదరు చేస్తుంది. నా తండ్రి పిల్లలను ప్రేమగా చూచేవాడు. నా తల్లి యింట్లో వ్యాపారం చేసి పోషించేది. అన్నయ్యలు పెయింటింగు పని చేసేవారు. 8మందికి యిల్లు సరిపోయేది కాదు. రోడడు పకక పండుకొనే వారము. మేము పాల్రేకట్టులు అమ్మేవారము. చాల సవాలపంగా డబ్బు వుండేది. అకకడ షాపు శుపబభం చేసేత డబ్బు యిచ్చేవారు. తల్లి పాచి పని చేసేది. తల్లి మగిలిన అన్నం తెచ్చి యింటికి తెచ్చి ముద్ద పెట్టేది. తిని వచ్చానని అబద్దాలాడి మంచినీరు పతాకగది. భయ్యం నప్పు చేసికొని అన్నంలో కారం వేసి తినేవారము. అరటిపండ్లు పాడయినమ తెచ్చి తినేవారము. తల్లి ప్రేమ గొప్పది. పిల్లలకు వాంతి వేసత రెండు చేతులు పట్టి ఆదుకొని పెంచు ప్రేమ గలది అన్ని ప్రేమలో సావార్ధం ఉంది. యేసు చూపిన ప్రేమలో సావార్థం లేదు.

అపొ. 10:36లో యేసు అందరికి ప్రభువు. నేను 10వ తరగతి చదివుతండగా బాగా చదువుకోవాలని ఉండేది. గతంలో టీ కూడా అలవాటు లేదు. పరీకషలు పవాసాను గాని పపశ్నలకు టీచరుకు జవాబు చ్పెేెవాడిని. టీచరు నా రిజలుట కనిపెటటగా నా నంబరు కనబడలేదు. నా ేపపరు మార్చారమోనన్నాను. టయాషన్ చెప్పిన టీచరు బాధపడ్డారు. అన్ని పెఫయిలు అయయాను. సోషలులో 40 మారుకలు వచ్చాయి. ఎలారగైనా పాస్ అవుతానన్నాను. స్లిపులు పెట్టి పవాసాను చదివి పవాయడమే సుళువు. చిన్న ఉ ద్యోగంలో పార్టటయిములో చేరాను. పదవ తరగతి తిరిగి పవాయ దలచాను. బక్సింగ� క్లబ్లో చేరాను. నేను వెళ్ళి పరీకషలలో బాటులో స్లిపపులు పెట్టి వెళ్ళి పవాయదలచాను. పదవ తరగతిలో పాస్ అయయాను. శివ చదువుతావా? అని ఆ బక్సింగ� యజమాని అడిగాడు. సేటటులో బంగారు పతకం సంపాదించాను. నన్ను }రగించారు. నా నడక మారింది. పుస్తకాల సంఖ్య మారింది. చాల గురితంపు పొందాను. నమసాకరము కూడా పెటాటరు. నేను కాలేజీలో ఒక అవ్మాయి ప్రేమలో పడాను. పోటీలో పబాంజ్ వెుడల్ వచ్చింది. ఆర్మీలో హావల్దార్ పోస్టు యిచ్చారు. నా తల్లిదండ్రులను పోషించాలని ఆశించాను. ఆర్మిలో ఉ ండగా ఆ అవ్మాయి ప్రేమ్రై తిరిగి విశాఖ వచ్చాను. కాలేజి 1992లో జాయిన్ అయయాను. నాకు రెడిడ్ అనే ే్నేహితండేవాడు. మా ప్రిన్సిపాల్తో తిరుగుబాటు, ఆడ్రిల్లలపై అసరభ్య ప్రవర్తన వల్ల గొడవలు జరిగాయి. చంపదశ�ఖర్ను గట్టిరాడ్తో కొటటగా ఆసపత్రి పాలయయాడు. నిన్ను రౌడ�లు చంపదలసతున్నారని ప్రిన్సిపాల్గారు పారిపోమన్నారు. చదువు సరిగా సాగనందన పరీకషలు పవాయలేక పోయాను. కొన్ని గొడవలలో డబ్బులిచ్చేవారు. నా జీవితం నాశనమవు తందని అయ్యపప మాల వేయించారు. చాల గొడవల్లో పేరు పొందాను. నా పాపాలు కషవించుట కార్యక్ర్మం చేయించారు. కిరాయి గొడవలు ఒప్పుకొనుట కారంభించాను. మంకీకేప్ వేసికొని కొందరిని చావగొట్టే వాడిని. వారిని చాల రకాలుగా బైదిరించేవాడిని.

నేను చాల కేసులలో చికుకకున్నాను. ఆ రోజున అమ్మ, నాన్నలను, తోబుట్టువులను అరెస్టు చేసారని తెలిసింది. గణేశ్ అనే ే్నేహితునితో సినిమాకి వెళాిను. గొడవల్లో ఒక విద్యావంతుడు మరణించాడు. చంపదశ�ఖర్ని కడ�డ్తో బాది గాయపర్చాను. అందరా తిరుగుబాటు చేసారు. కాలేజీ పసలవలు పపకటించారు. చంపదశ�ఖర్ 7 రోజులు కోమా నుండి తేరుకొని నన్ను చంపదలిచాడు. ఆ ఎదుటివారు అపపటికే హాత్యకేసులో నిందితులని తెలిసింది. ఆకుల ఆనందరావుకి కిరాయి యిచ్చి నన్ను చంపదలిచారని ప్రిన్సిపాల్ చెప్పినట్లు రాజమంపడి పారిపోయాను. తర్వాత తర్వాత ప్రేమ వ్యవహారం వల్ల పరీకషలు పవాయలేకపోయాను. ఆ రోజుల్లో రామకృషాణరెడిడ్ అపపటికే రౌడ�షీటరుగా నుండేవాడు. పపతినెల ఆర్థిక సహాయం చేస్తానని శివా గ్యాంగును పోషించేవారు.

అమ్మ, నాన్న పూజలలో దింపాలన్నారు. నాకు శాంతి లేదు. ఎన్నో కిరాయికి డబ్బులు తీసికొని చావగొట్టి బైదిరించేవాడిని. నాకు బభయపడి ఎవరా కంప్లైంటు యిచ్చేవారు కారు. పాత డైరీ ఫారంలో అన్నయ్యల దగ్గర నేను పేేమించిన అవ్మాయిని చూడాలని అకకడికి వెళ�ివాడిని. 1994 పఫిపబవరిలో క్రిరకట్ ఆడు స�లంలో గొడవలు జరిగాయి. మేము ఒక క్లబులో చేరి యున్నాము. రెడిడ్పాల్లెం వాస్తవ్యులు కుటుంబంలో యవవానసతులు శివ కారణమని నన్ను కొటాటలని పపయత్నించారు. నేను అన్నయ్యల యింటికి వచ్చినపుడు ఆదివారము బస్సు దగ్గరనండగా నాగారు అనే ే్నేహితుడు నీవు పసీతలతో అసరభ్యంగా ప్రవర్తించావన్న నెపంతో నన్ను చంపదలిచారు. యిద్దరం ఒక బససుసాటపుకు చేరాము. లంకా శ్రీను అదే మాట చెప్పాడు. నాకు తోడున్నారని ధైర్యంగా ఉ న్నాను. ముగ్గురము వెళ్ళి వారిల్లు చేరాము.

జరగబోయే స్థితి నాకు తెలియదు. ఎవరో ఎదురొకంటున్నారని తెలిసికోలేదు. నాపై గునపము విసిరారు. నా స్నేహితులు పారిపోయారు. ఎం.భ.ఎ. చదివే కుపరాడు 1994 పఫిపబవరి 20వ తారీకున రాగానాకు బభయంతో ఎడమ చేయితో, యిద్దరిని గాయపర్చాను. గొడవలు జరిగినపుడు గాయాలతో కూలిపోయాను. నేను బససు ఎకిక వేర ప్రాంతంలో ఎల్లారెడిడ్ని చేరాను. గతంలో గణేశ్ యింటికి వెళాిము. ఆ గొడవలలో ఎం.భ.ఎ కుపరాడు చనిపోయాడు. నన్ను నేర్సతునిగా అర్ధనగ్నంగా రోడడుపై ఈడచుకొని వెళాిరు. నన్ను 14 రోజులు విశాఖ పట్నంలో 6 పసకషన్లల్లో నేరాలు వెాపి జైలులో నంచారు. ఆ రోజు పసంపటల్ జైల్లో ఒకొకక్కరికి గది యిచ్చారు. ఆకలితో వున్నాను. ఉదయాన్నే రామకృషాణరెడిడ్ కూడా నాతో జైలులోనే ఉన్నాడు.

ఈ రోజు ఆదివారం మంచి తిండి వసతుందని ఆశించాము. ఈ రోజు మాంసంతో భోజనం వసతుందని ఆశించాను. నా గదికి వెళ్ళి భోజనం పెటటబోయేసరికి బాటకాలు శబ్దం వినిపించింది. 80 మంది ఎదురుగా ఉన్నారు. రాధాకృష్ణరెడిడ్గారు మమ్ములను కొటాటలని నాకు ఎకుకవ శికష వేయండన్నారు. శివ కోసం ఎదురు చూస్తున్నానని నన్ను కనుగొనుటకు వెదికాడు. ఏం చేయదలచారో అది చేయండన్నాను. తీపవంగా కొటాటరు. పఫిపబవరి 27 తేది స్పృహా కోలోపయాను. చర్మం చిట్లింది. తల్లిదండ్రులకు మంచి పేరు తేలేదు. ఆ రాత్రి మరణించాలని తలంచాను. }రికి మంచి పేరు కూడా తేలేనని కరంటువైరు కోసం వెదికాను. మరణవాంచితోనే గడిపాను. ఉరివేసికుందామని తలంచాను.

యిర్మయా 1లో తల్లి గర్బ�ంలో ఉండగా ఎరిగియున్న దేవుడు నన్ను చూచాడు. మరణము దారవెైంది. డాకటర్లు వచ్చి ఇంజకషను వేసారు. ఆ జైలులో శివ బభకుతడిగా సోమవారాలు 90సార్లు శివుని విగ్్హాము ముందు తిరిగాను. నాకు నా బృందానికి బైయిల్ యివవారాదన్నారు. నా తల్లి సాకలులో ఆయాగా ఉండి, అప్పు చేసి, లాయరు పేరును కనుగొని 30వేలు కట్టినా బైయిలు రాలేదు. ఏదీ పఘలించలేదు. ఒక్క సంవత్సరం గడిచింది. ఒక గది యిచ్చారు. భైదీలతో పని చేయించేవారు. పుస్తకాలు జైలులో ఉండగా చదువుకుంటా వుండగా వేద వ్యాసుని పుస్తకము చదివాను. ఆదివారం ప్రైస్తవులను ప్రార్థించకుండా అడడ్గించేవాడిని.

నేను వేపసీతగా ఉండేవాడిని. నా తల్లి నన్ను బైయిలు తేవాలని రాజకుమార్ లాయరును సంపపతించింది. ఒకడు చనిపోయి మరొకరు ప్రాణాపాయములో నున్న పొరపాటులో ఉన్నాడు అని లాయరుతో అరచి గోలపెట్టి పబతిమలాడింది. వెళ్ళిపో సాకష్యాధారాలు లేకుండా చూచుకో అన్నాడు రాజకుమార్గారు. ఎవరా బైయిల్ యివవాకపోయినా యేసు న్యాయాదిిపతి చేయగలడని నా తల్లితో చెప్పారు. నా తల్లి వెళ్ళి విగ్్హాలన్ని పారవేసింది. యేసు మాట్లాడారు. మీ అన్నను బయుటకు జైలనుండి తెప్పిస్తాడు అన్నది. ప్రైస్తవులను బాదిిస్తూనే ఉన్నాను. ""అన్నా ప్రైస్తవులను హింసించుట తగదు. దేవుడు నిన్ను పట్టుకుంటాడు. దేవుడు చెప్పాడని తెలియజేసాడు.

నా తల్లి ప్రైస్తవ లాయరును నమ్మింది. అదేరాత్రి, నా కుమారుడా బైబిలు గ్ంథదము తీసి చదువుము అని సవారం స్పష్టంగా విన్నాను. కుడిపపకక తెల్లని వెలుగు, 10 సార్యకాంతుల వెలుగు, అరచేయి అడడుపెట్టి చూచాను. నేను ఒక బూతమని తలంచాను. ఆ గ్ంథదములో తెల్లని కాగితముపై నల్లని అక్షరాలు స్పష్టంగా చూచాను. అది బైబిలు వాక్యముగా పగహించాను.

మతతయి 9:9-13 లో పవాయబడింది. క్రీస్తు మతతయితో సేవకు పిలిచాక సంకరితో పాపులతో నున్నాడని పవాయబడి యున్నది. 1995 పఫిపబవరి సమయంలో తెల్లవారి 4 గంటలయింది. నేనెపుడలా ఈ మాటలు వినలేదు. ప్రైస్తవులు వున్నారు గనుక, ఖైదీలు లైకక చూస్తారు. ఒక ప్రైస్తవునితో మతతయి ఉందా తీసికొనిరా, అన్నాను. ఎరుపు అటట పుస్తకాన్ని యిచ్చాడు. మతతయిలో 9 అధ్యాయం చదివాను. ఆ రాత్రి జరిగినది చెపపగా ఆయన క్రీస్తు అన్నాడు. వెాకరించి ప్రార్థించుట నేరాపరు. నాకు తెలియకుండా తల్లి క్రీస్తును గార్చి నాతో చెపపదలిచింది.

యెష 65:1,2లో నేను ఎరుగనివారికి నేను దొరికానన్నారు. నా తల్లి పసలవులు లేవంది. ఒక అపడసు యిచ్చాను. నా కోసం సహాయము కోరాను. నా చదువు కొనసాగించాను. భ.ఎ. వరకు చదివాను. డయాటీలో నీవు చాల దుర్మార్గుడవు. కానీ క్రీస్తును నవ్మావు. చాల సంతోషము అన్నాడు. తగిన సమయంలో అమ్మ రాలేదు. ఆ పసంపటీ మా అమ్మ యింటికి వెళ్ళగా అందరూ కేషమమని చెప్పారట. అకకడ 10వేలు అప్పు అడిగి తీసికొని హెైాదరాబాదు వెళ్ళి నేను యిచ్చిన అపడసు యిచ్చిన వారిని కలసుకోవాలని పపయత్నించింది.

ఒక వ్యక్తి నిరంజన్ గారిని కలిసికోమనినా తల్లితో చెప్పాము. ఒక డ్రైవరు నీవు నా యింటికి రమ్మన్నాడు. నా డబ్బు తీసికోవాలని యోచించాడని చెప్పి వుంటాడని ప్రార్థించి లాకా2:8లో దేవదాతలు బభయపడకుడని చెప్పినట్లు జ్ఞానులకు నకషపతం దారి చూపినట్లు తెల్లని బాలుడు కనిపంచగా ఈ అపడసుకు తీసికొని వెళుిచూ మాట్లాడాడట. ఆ బాలుడు 1995 ఏప్రిల్ 25వ తేదీ నీవు ఎకకడ నుండి వస్తున్నావు అని ఒక గృహం దగ్గర ఆపి నీవు రా అన్నాడట. నీ పని స్పఘలవెై నీ కొడుకు విడుదల అవుతాడని చెప్పాడట. ఆ బాలుడు చెప్పినట్లు కిటికీ తెరువబడింది. నిరంజన్ రెడిడ్గారు మాట్లాడారు. శివ తల్లివా అని చెప్పి పపశ్నంచాడు. ఎవరా తేలిగాగ రాలేదు అని పపశ్నంచగా ఒక బాలుడు చూపిచ్చాడు. అకకడ ఏ బాలుడా కనబడలేదు. రాత్రి 12గం. అయింది.

ఆయన 2వేలు తీసికొని 8వేలు తీసికొని వచ్చి నాతో చెపపగా క్రీస్తు బాలుని రూపంగా సహాయపడ్డాడు. విశాఖపట్నంలో ఎవరూ శీనును అంగీకరించుట లేదు. 200కి.మీ దారంగా ఉండాలని 2 వేల రూపాయలకు బైయిలు వం�రు లభించింది. రాజమంపడిలో పో�సు సేటషన్లో రో� సంతకం పెట్టేవాడిని. ఆదివారం చర్చికి వెళ�ివాడిని. తిరిగి విశాఖపట్నం తిరుగవచ్చునన్నారు. నాకు పాత రోత అలవాట్లు ఆరంభవుయయాయి. నా జీవితంలో ఆంజనేయులు, ముగ్గురు అవ్మాయిలు 1996 జనవరి 26వ తేదీ వారింటికి వెళాిను. భోజనం చేస్తూ వుండగా ఎల్.�.సి. ఏజైంటు వెనుక కుమార్తె ఉంది. ఎవరా అని అడిగారు. వెంటనే అవ్మాయి ఏడ్చిింది. ఆంజనేయులు నాపై కేసు పెటాటరు.

నన్ను కాల్చిి వేయమని ఆరడ్రు యిచ్చారు. ఎదరూ ఆదుకోలేదు. మరొక కేసులో నన్ను యిరికించారు. నా కొరకు టి.విలో పపకటించారు. పపరభువా నీవు చేసిన మేలు మరిచాను. నన్ను చెరసాలకు కేషమంగా తీసికొని వెళ్ళమని ప్రార్థించాను. అక్బరుగారు నన్ను సమర్పిస్తానని వాగా�నముచ్చి నన్ను కారులో యవవానసతుల మధ్య కూర్చోిపెటాటరు. ఆపతాకలంలో ప్రార్థించాను. కోరుటలో కూరచున్నాను. శివను నేనే అన్నాను. నీవు పపకకకు వెళుి అన్నారు. ఆనంద్ అనే కానిేసటబులుని చూచి కేక వేసాను. తిరిగి జైలు పాలయయాను. నా ముఖంపై ఉమ్మవేసి చనిపోవలసిందన్నారు. బైబిలు చదువుటకారంభించాను. మర్లా ప్రభువు సవారం వినిపంచింది. 1996మేలో జైలులో బైబిలు చదివి ప్రార్థించేవాడిని. నాకు ఓటు హాకుక్రై ప్రార్థించాను. నా దగ్గర ఉన్న పాటన నన్ను అదిికారి పిలిచాడు. పరలోక ప్రార్థన చేసికున్నాను. సాపరింటైండెంట్ యింటికి వెళాిను. నా చేతికి కవరు యిచ్చారు. నాపై అపపటికే రెండు కేసులున్నాయి.

1996 మే నెలలో ఆ కవరు చూచాను. 858 ఖైదీలలో నాకు ఓటు హాకుక, ఓటు యిచ్చారు. అద్భ�తంగా జరిగింది. వంకా శివకుమార్ అని నా పుస్తకము 42 వ ్రేజీలో పవాసాను. యిది జరిగితే క్రీస్తుకు సాక్షిగా ఉంటనని వాగా�నం చేసుకున్నాను. రామకృష్ణగారు యింతవరకు జైలులో ఓటు వేసిన వాడివి నీవే అన్నాడు. తండ్రి కూడా క్రీస్తును నవ్మాడు.

నాచెల్లి గర్బ�ంలో శిశువు కదులుట లేదన్నారు. నా ే్నేహితుడి భార్య భ.ఎస్.సి నర్్స భడడ్ లోపల చనిపోయింది మృత శిశువు వుందని తెలిసి అమ్మ ప్రార్థించింది. నా చెల్ల్రిై ప్రార్థిస్తానన్నాను. అంతా ఆశ్చర్యపడ్డారు. పపరభువా నీవు వెైదయడవు. నీకు అసాధ్యము ఏదీ లేదు. దేవదాతలు కానుప చెయయాలని ప్రార్థించాను. ఆ నర్్స ప్రైస్తవురాలు. కేరళ్ సిస్టర్లు చూచినపుడు గర్బ�ంలో భడడ్ గంతులు వేసాడు. సునీలు దగ్గర మేకప్మేన్గా నా చెల్లి భర్త పనిచేసే వాడు. తల్లి భడడ్ కేషమముగా ఉన్నారు. బూమ ఆకాశమును తల్లక్రిందులు చేయువాడు మన దేవుడు.

కొరిందీ� 5:17 - ""ఎవడైన క్రీస్తులో ఉంటే వాడు నాతన సృష్టి. నేడు నాలో క్రీస్తు ఉన్నాడు. ఎంత పాపి అయినా క్రీస్తు ఉంటే నాతన సృష్టిగా మారగలరు. యిట్టి మారుప క్రీస్తు యిచ్చారు. ఎందరో మారుమనససు పొందుచున్నారు. నా కేసు విచారణ ఆరంభవుయింది. అందరూ చూస్తూ వుండగా వెాకరించి కషవించమని అడిగాను. కాలితో తన్నారు. యేసును నమ్మాను. ప్రాణభికష పెటటండి అని అడుగగా నా కొడుకు చనిపోతూ శివను వదిలిపెటటవద్దు అన్నాడు. అపపలకొండగారు బోనులో నిలిచాడు. నేను ప్రార్థన చేస్తూనే ఉన్నాను. నా పేరులో టీము అంతా వున్నారు. నా కొడుకుని పొడిచిన వారు వీరిలో లేరన్నాడు. జడి� ఆశ్చర్యపడ్డాడు. 18-24 మందిలో 7మంది ఉన్నారు. అతనికి 8 కత్తిపోట్లు ఉన్నాయి. నీకు సిగ్గు లేదా బభయపడ్డావా అన్నారు చిన్నబ్బాయికి 3 కత్తిపోట్లున్నాయి. నాకు తెలియదు ఎవరు పొడిచారో తెలియదు. మరసటి రోజు నన్ను కషవించిన వ్యక్తికి దేవుడే నోరు నొకిక నన్ను రక్షించాడు. రాజీవ్గాందీిని చంపినవారు 1996 నవంబరు 26తేదీ వారి కొర్రై ప్రార్థించాను. విశాఖలో వారితో ఉన్నాను. పసపెటంబరులో కల వచ్చింది. 3సం. శికష వసతుందన్నాను. నీవు చెప్పిన విధంగా జరిగితే క్రీస్తును నవ్ముతామన్నారు. వారిలో ఒకడు నన్ను తిటాటరు. కన్నీరు కార్చాను, ప్రార్థించాను. నేను దారంగా ఉండేవాడిని. వెంటనే ఆనందముతో కేకలు వేసారు. శివా, మీ దేవుడు గొప్పవాడు అన్నారు. నన్ను అభినందించారు. ఏ జైలులో యావజీ�వ శికషలో ఉన్నానో అదే జైలులో సాకష్యము 121్రేజీలో పవాసాను. అదిికారులతో కూర్చొిని సాక్ష్యం చెప్పాను. ఏ పూరి గుడిపసలో కష్టించి పని చేసానో 2005లో కొన్ని లకషలు ఖరచు పెట్టి 3 అంతస్తుల మందిరము దేవుడిచ్చాడు. యేసు గొప్ప దేవుడు. నవ్ముట నీ వలనైతే నవ్మువారికి సమసతము సాధ్యమే.

నేను పెండ్లి చేసుకున్నాను. ముగ్గురు బిడ్డలు కలిగారు. ప్రవస్తు గారిని పిలిపించి సంఘం ఆరంభించాము. 80మందిలో 67మందికి బాపీతస్మమచ్చాను. గతంలో బాధపడిన పపజల మధ్య సేవ చేస్తూ సాగి పోతున్నాను. యేసే నిజరక్షకుడు. నా కొరకు ప్రార్థించండి. దేవుని కృప మీతో ఉండును గాక. ఆమేన్.

↑ పైకి / Back to top