
సాక్ష్యం 19. రక్రైస్తవ జీవితములో తల్లి ప్రార్థన విశ్వాసుల హెాచ్చరికలు
నా జీవితంలో ప్రతి అనుభవంలో కొండంత శక్తినిచ్చి
ఉన్నత స్థానంలో నిలబైటటగా క్రీస్తును కుటుంబంలోనే
సేవించు కృప పొందాను.
శ్రీమతి సంధ్యా డేవిడ్,
ద్వారపుడి
యెహె�వానగు నేనే సమసతమును జరిగించువాడను యెషయా 44:24
1. పరిచయం: దేవుని నామమునకు స్తుతి సోత్రతములు కలుగును గాక
దేవుడిచ్చిన విలువైన అవకాశమును బట్టి నా సాకష్యము వివరించుటకు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను.
చిన్నననాటి నుండి దేవుని బభక్తిలో పెంచుటకు మా తల్లిదండ్రులు చాలా ్రశద్ధ తీసుకొని ప్రోత్సహించారు. నేడు పఫిలదెలిపయ సంఘములో సరభయలుగా ఉండుటను బట్టి సంతోషిస్తున్నాను. ప్రసాదంపాడులో ఇల్లు కట్టుకొనుటను బట్టి ఈ సంఘంలో సరభయలమయయాము. సండే సాకలులో చురుగాగ పాలుగనేవారము గతంలో బాల్యంలో కురియన్ పాస్టుగారు �లమ్మ గారి ద్వారా చాలా ఆవీర్వాదించబడ్డాము, వారి ్రఆపర్థనల సహాకారం ద్వారా దేవునిలో నిలిచామని చెపపగలను.
నేను 7వ తరగతిలో ఉండగా చాలా రోగ్రగసతురాలినయ్యాను. ఆయాసము ఎకుకవై సాకలు మానేయగా మా తల్లితో పాటు ఆత్మీయ తల్లి ప్రతి దినం నన్ను దర్శించి ఆదరించి ధైర్యపరచి ప్రార్థించేవారు. నా స్వస్థత్రై తోడపడినందన మరణపడక నుండి దేవుడు లేవనెతాతరు. త రువాత 7 దినములు ఉపవాసం ద్వారా ప్రార్థించమని తెలిపి నాతో కూడా ఉపవాసంలో ఏకీబభవించారు. యవవాన కాలములో యవవానసు�ల ప్రార్థనలో బలపర్చారు. ఎన్నో ఆత్మీయ వెలకువలను నేరాపరు. దేవునిలో అత్యదిికంగా ్రశద్ధ తీసుకొని బలపర్చిన సంఘము ద్వారా ప్రేమతో పెంచి ఆద్యాత్మిక విలువలనిచ్చిన నా తల్లిదండ్రుల వల్ల నేను ఉన్నత స్థితిలో ఉండి దేవుని స్తుతిస్తున్నాను. సంఘంలో మారుమనసు పొంది నీటి బాప్తిస్మము తీసుకున్నాను. ఆద్యాత్మికంగా పూర్తిగా బలపడి సిద్ధపడి యోగ్యంగా బాప్తిస్మం తీసుకున్నాను. విశ్వాసిగా స్థిరపడాను గానీ దేవునిలో వాడబడుట గార్చిన అవగాహన లేదు. వాక్యం చదువుకొని ప్రార్థించుకునేవారము. దైవజనులు మాఇంటికి వస్తూండేవారు ఆశీర్వాదాలు ఇస్తూ సాటిగా ప్శ్నంచేవారు. పెద్ద పాప ఈ దినం ఏ వాక్యం చదివావు? వాక్యం చదవని రోజు సిగ్గుపడవల్సి వసతుందని ప్రతి దినం ్రశద్ధతో వాక్యం చదివేవారము. రోజు 5 అద్యాయాలు చదవాలని ఆత్మీయ తల్లి హెాచ్చరించింది ఆ విధంగా చదివేవారము.
వివాహా అనుభవం: నా జీవితము వివాహా వ్యవస�లో స్థిరపడుటకు ప్రత్యేక ప్రార్థనలు కావాలని తెల్లవారుజామున 3 గంటల సమయంలో రో� ప్రార్థన చేయమన్నారు. ఎవరు దేవుని చితతములో ఉన్నారో వార ఇంటి వచ్చునట్లు ప్రార్థించమన్నారు. అపుడే బభవిషతతులో కుటుంబాలు నిలుస్తాయి అన్నారు. నా తండ్రి మరణించిననా నా భాగసావాములను సిద్ధపరచుట దేవుని కృప. నేను మాడు విషయాలలో దేవుని నడిపింపుని వివరించాలని ఆశిస్తున్నాను.
1. దేవుని మాటలకు విధేయత చూపినపుడు దేవుడు ఆశీర్వాదించగలడు
2. నేను నా భర్త పిల్లల జీవితంలో అద్భ�తంగా దేవుడు నడిపించిన విధానము తెలుపుటకు ఆశిస్తున్నాను.
3. ఆత్మీయంగా ఎదిగి పరిచర్య చేయాలి.
భర్త 2001లో యం.సి.ఎ కాలేజిలో లైక్చిరరుగా పని చేసేవారు. నా భర్త రక్రైస్తవుడే గానీ రక్షణ ఆనుభవం లేదు. ఘనతకు ముందు విధేయత కావాలి. నా భర్త రక్షణ కొరకు ప్రార్థన చేసాము. సవాంత ఆలోచనలకు అవకాశంఇవవాలేదు. నా ఆత్మీయ తల్లి నడిపింపుతో నా భర్త లోబడి రక్షణనుభవంలోకి నడిపించగా బాపీతస్మ 2003 లో తీసుకున్నారు. 3 రోజుల ఉపవాస పఘలితం వల్ల జరిగింది. ఉద్యోగం విషయము మంచి దీవెనను అందించారు. నా భర్త బాపీతస్మం తరువాత 5 రోజుల్లో ఇంటరువాకు వెళాిరు ఆయనకు నచ్చిన ఉద్యోగము దేవుడు ప్రసాదించారు. విధేయతతో నా భర్త లోబడ్డారు పాత సిటీలో 6 నెలలు ఉన్నాము.
అస్వస్థత ఎదురొకనుట : ఆ రోజుల్లో తెలియన వ్యాదిి నన్ను బాదిించింది. వీపు నొప్పి, అరికాలులో మంట, పిరికితనం నాలో ఆవరించంది. నాకొక పాప కలిగింది. ఆమె సాకలుకు వెళ్ళిన తరువాత చాలా బాధపేదాన్ని. సాతాను నాలో విపరీతమైన పిరికితనం కలిగంచింది. నా బభత ఆపఫీసుకు వెళ�ి ముందు ప్రార్థన చేసి పంపుట పరిపాటి, నీ భర్త కేషమంగా ఇల్లు చేరుకుంటాడని భావిస్తున్నావా? అని బాదిించేది. నీ భర్త బండి ప్రమాదానికి గురి కావచ్చు అనే మాట కలచివేసింది. నా వ్యాదిి కొరకు ఎన్నో మందులు వాడాను తిరిగి మాతల్లి ఏలారులో ఉండగా అకకడికి వెళాిను. సోదరుడు శ్రీకాంత్ ప్రార్థనల ద్వారా బలమచ్చారు. పరిశ/దు�ల సమవాసంలో ప్రార్థన వాక్యంలో ధైర్యపడాను.
ఒక వృద్ధ విశ్వాసి బభయపడవద్దని ప్రార్థన ద్వారా నీ బలహీనత పిరికితనం పోతుంది అని ప్రార్థించారు. మరొక పాస్టు గారు ప్రార్థించగా కాకి వంటి సవాభావము పోవుట చూచాను. నాలో ఉన్న బలహీనత, పిరికితనం పోయాయి
వివాహం తరువాత దార ప్రాంతం వెళుిటకు బభయపడిన నన్ను అవెరకా వెళ్ళకముందు హెైాదరాబాదు తరువాత డిిల్లి వెళాిము. అకకడ గృహా కూడికలో హాజరయేయవారము. 2006 ఉపవాస ప్రార్థన సమయంలో ఒక యవవానసు�డు వాక్యం బోదిిస్తూ మధ్యలో ఆపి నాపై నా భర్తపై చేతులంచి 9 నెలల్లో మీరు అవెరకాలో ప్రవేవించుటకు మార్గము దేవుడు తెరుస్తున్నారని తెలిపారు. 2012వ సంవత్సరములో నీవు పుట్టి పెరుగని దేశంలో నీకొక గృహామస్తాడని తెలిపారు. మేము ఆప్రాంతానికి వెళ�ి తలంపులలో లేము. మేము }వించలేదు దేవుని కృపలో చెప్పినట్లు ఆయన నెరవేర్చారు.
నేనే నా సేవకుని మాట రూడిిపరచువాడను నా దాతల ఆలోచన నెరవేరచువాడను యెరూషలేము నివాసస�లమగననియు యాదా నగరులనుగార్చి అవి కటటబడుననియు నేను ఆజ్ఞ ఇచ్చియున్నాను, దాని పాైన స�లములను బాగుచేయువాడను నేనే. యెషయా 44:26
నీ దాసుని ద్వారా పలికించిన మాట ద్వారా విశావాసం కలిగించిన కార్యములు ఘనవెైనమ. 2007 ఎ్ర్రిల్లో 9 నెలల తరువాత నా భర్త ే్నేహితుడు డేవిడ్ నీ సరిటపఫికేట్లు పంపు నేను నీ కొరకు ఉద్యోగం ప్రయత్నిస్తాను అన్నాడు. సరిటపఫికేట్లు పంపాము 90 వేల అప్లికేషన్లలో లాటరీ పెటాటరు. ఆ పఫీజు ఆయనే కటాటరు. నా భర్త పేరు పసలైక�ట అయింది. అది కేవలం దేవుని సేవకుని నోటి మాట ద్వారా నెలవేరింది. మా తల్లి ఇంటికి పిల్లలతో వచ్చి ఏలారులోఉ ండగా మర్లా అనారోగ్యం పాలయయాను. నా జీవితంలో పొరపాటులో ఉన్నదేమోనని ప్రార్థన చేసాను. నీవు మీ అతంతగారి ఇంటిలో ఉండాలని తోటి విశ్వాసి ద్వారా తెలిపారు. వినయంతో మోకరించి ప్రార్థించగానే దైవజనుల మాటకు లోబడితే ఆశీర్వాదమస్తారని వెంటనే అతతగారింటికి వెళాిను. కింద ఇంట్లోఉనన యవవానసతురాలికి సుఆటవరత బోదిించగా మీ వల్ల చాలా మేలులు పొందామని కృతజ్ఞత తెలిపింది. ఇదే అనుభవం నాతో ప్రార్థించిన విశ్వాసి తెలిపింది. ప్రభువా నీ కొరకు ఎట్టి పరిచర్య చేయాలని ప్రార్థన చేయగా అపుడే పాస్టుగారు సండేసాకలు నిర్వాహించమని తెలిపారు. ఆ పనిలో నమగ్నమయయాను ఎన్నో విషయాలు నేరచుకున్నాను.
అవెరకా ప్రవేశము :
దైవజనుని ప్రవచనం ఆధారంగా 9 నెలల్లో అవెరకా చేరాము. మేమున్న ప్రదేశంలో బాపిస్టు సంఘాలు, ఎవాంజలికల్ సంఘాలు తకుకవగా ఉంటాయి మార్మోన్ ప్రజలు వారి నమ్మకాలు పాటిస్తారు. నన్ను సంధ్య అని పిలువలేక గ్రేస్ అని పిలిచేవారు. మా ద్వారా బైబిలు స్టడ� ఒక అంశం తీసుకొని ఆరంభించాము. ఉదయం అల్పాహారం ఇచ్చేవారు. మాగీ అనే వృదు�రాలు నేనే మీ తల్లిని అనుకో అని ధైర్యం చెప్పింది. బైబిలు స్టడిలో ఒక అంశం తీసుకొని ధ్యానించేవారము. ప్రార్థనకు ప్రాధాన్యత ఇవావాలని బోదిించాను. 2010 నుండి ఉపవాస ప్రార్థన ఆరంభించాము. 18 నెలల తరువాత నాలుగు కుటుంబాలు చెదరిపోయాయి. మేము ఒంటరివారమయయాము. ప్రతి నెల వెుుదటి శనివారము మా కుటుంబం 2 సంవత్సరాలు ప్రార్థించిన తరువాత 2014లో 7 కుటుంబాలను దేవుడు సమకూర్చారు. దేవుని స్తుతించాము. �వ్లో ప్రార్థనలు కొనసాగించేవారము. నా భర్త సోదరునికి బిడ్డలు లేనందన బాగా ప్రార్థన చేశాము. 2011లో ఒక కుమార్తెనిచ్చి దేవుని ఘనపర్చి కృపనిచ్చారు. 2010లో గ్రీన్ కార్డు కొరకు అప్లై చేశాము దైవజనునితో ప్రార్థన చేయించుకున్నాము. 2021 పఫిబ్రవరిలో గ్రీన్ కార్డు పొందాము. దైవజనుడు ప్రవచనాత్మకంగా తెలిపి సంతకం చేస్తారన్నది నెరవేరింది.
మాకుమార్తె విద్యలో సహాయం పొందుట :
9, 12 తరగతులు ఒకే దగ్గర చదివితే ఒక ఫారం పూర్తి చేయగా సరెైన సొమ్ము చెల్లించే అవకాశం కలిగంది. 21 సంవత్సరంలోపు ఈ అనుభవం మా పాప పొందింది. ఆమెకు ^్రన్ కార్డు ఇచ్చారు. ప్రతి బుధవారం భడడ్ల కొరకు ప్రార్థించమన్నారు. వారి బభవిష్యతతులో ఏది ఆటంకం రాకుండా ప్రార్థిస్తున్నాము. నా ఉద్యోగం విషయంలో కుట్టి అనే మామ్మగారు నాకొక కుర్చీి ఉందని తెలిపారు. చాలా కాలము ఇంటిలోనే ఉన్నాను. నాకు కూడా 2014లో పని చేసే అవకాశం కలిగంది. టీచరుగా కొంత కాలము మాత్రమే పని చేశాను. దేవునికి సమయం ఇవావాలన ఇంటిలోనే ఉన్నాను. నా భర్త నాతో పని చేయవచ్చు కదా అని హెాచ్చరించారు. 2018వ సంవత్సరం సోమవారం ప్రార్థించగా నా భర్త ద్వారా మంగళ్వారం జాబు ఆపఘర్ వచ్చింది. కోవిడ్ 2020 మార్చి వరకు మాత్రమే పని చేశాను. ఇంట్లో ఉండి చేసే ఉద్యోగము ఆశించాను, నా భర్త ఉద్యోగం కొరకు అప్లై చేయగా నాకొక కవరు వచ్చింది, ఇంట్లో ఉండి చేసే పని ఇచ్చారు. దేవుని రాజ్యం నీతిని వెదకినచో దేవుడు మనకవసరవెైనమ ఇస్తారు. ఆత్మ వర్థిల్లుచున్న ప్రకారము లలా జీవించాలో ప్రభువు నేరాపరు. ఆత్మీయంగా బలపడుటకు రోజు ఉదయం, మధ్యాహ్నాం, రాత్రి ప్రార్థన చేయాలని ఆత్మీయ తల్లి తెలిపారు.
ఆవెరకాలో యువల ఎన్నో ఒత్తిడిల మధ్య నలిగిపోయేవారు పిల్లల్రై ప్రార్థన చేసేదాన్ని. ఒకసారి కుకకలో క్యాన్సరు వచ్చింది. 5 రోజులలో మరణిస్తుందని డాక్టు చెప్పారు అది నా బాడడ్లకు చాలా ఇష్టము కానీ అది మర్పి కిల్లింగ� వలన మరణించింది. 2012లో ఒక గృహం కొన్నాము పాస్టు గారు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేసారు. కుకక దారం అవగా నాకు ఎలరి� పోయింది. మాడు గంటల ప్రార్థన చేసేదాన్ని.
కొతత ఇల్లు పొందుట :
ఒక దినం పాస్టుగారు ప్రార్థన చేసి కొతత ఇల్లు కొంటారని ప్రార్థన చేసారు 2019 ఉద్యోగం చేయు సమయంలో నా భర్త ఆపఫీసుకు వెళ�ి దానరిలో ఒక ఇల్లు ఇప్పించండి అని ప్రార్థన చేశాను. నా ఆపీసుకు 10 నిమషాలు నా భర్త ఆపఫీసుకు 3 నిమషాల దారంలో దేవుడు మంచి గృహం దయచేసారు. పాస్టు గారు వచ్చి ప్రార్థన చేసి మీ ఇల్లును దేవుడు బేతేలుగా మారుస్తాడని ప్రవచనం ఇచ్చారు. చివరిగా మా ఇంటి నంబరు తారుమారు చేశారు. 6666 అని ఇచ్చారు ఈ నంబరు వద్దని ప్రార్థన చేసాము ముందు నిరాకరించారు గానీ తరువాత 10 నంబరుట మార్చాలన్నారు 3 రోజులు ఉపవాసంతో ప్రార్థన చేశాము డెవిల్ నంబరు అని బాధపడ్డాము అదిికారులను సంప్రదించగా 6659 నంబరు ఇచ్చారు. మీకు చేయాలనిపించిందని దయ చూపారు. దేవుడు ప్రతి పరిస్థితిలో దయతో కాపాడుతూ వచ్చారు. తెలుగు సహావాసంలో పెద్దగా నా భర్తను నిలిపారు. సేవకుల మాటకు లోబడి ప్రార్థన ద్వారా అద్భ�తాలు చవిచూచాము. అన్ని విషయాల్లో మా కుటుంబాన్ని దేవుడు వర్థిల్ల చేశాడు.దేవుడు మాకు తోడుగా ఉన్నారు. ఆయన మహిమకు పాత్రులుగా నిలబైటాటరు. తల్లి ప్రార్థన వల్ల మేము దీవించబడ్డాము. నా తల్లికి సంఘసతులు తోడుగా ఉన్నారని సంతోషిస్తున్నాము. ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఆమెన్

సాక్ష్యం 20. కన్నీటిలోయలో, కషాటలలో కీర్తించి పాడే ప్రాధాన్యత
నిచ్చారు. భడడ్లిద్దరి మరణము భర్తను కోలోపయి ఒంటరినై
క్రీస్తు మాట ప్రోత్సాహాంతో సేవచేయు ధన్యతనిచ్చారు
శ్రీమతి సువు సునీల్,
రంప చోడవరం,
ఫోన్ : 9182033228 నేను క్రీతో కూడ సిలువ వేయబడియున్నాను ఇకను జీవించువాడను నేను
కాదు. గలతీ 2:20
1. పరిచయం:
ప్రభువు నామములో నా సీవాయ సాక్ష్యాన్ని చదువువారికి శుబభములు. నా పేరు సుమ వల్లబభనేని నా సవాగ్రామము విజయవాడ సమీపాన గన్నవరం దగ్గర ఆతుకూరు నా భర్త కీర్తి శ�షులు సునీల్ గారు ఆతుకూరు వాస్తవ్యులు, మా కుటుంబ స్నేహితులు మా నాన్న గారు కాకినాడలో ఉండేవారు, నాకు 2016లో వివాహామయింది. నేటికి 5 సంవత్సరాలయింది నేను ఎన్నడు నా సాకషాన్ని పంచుకోలేదు ప్రముఖ దైవజనులు పఫిన్నీ అబ్రహాము గారు నన్ను ప్రోత్సహించారు. రంప చోడవరంలో నా భర్త కుటుంబ సేవ :
నా భర్త సునీల్ గారి తల్లిదండ్రులు ఏజైన్సీ ప్రాంతాలలో సమీప గ్రామాలకు సువార్త అందించేవారు. ఆ ప్రాంతంలో ఎతైతన కొండ ఉండేది ఆ దినాలలో నరబలి ఇచ్చేవారు సునీల్ గారి తాత గారు వారి పరిస్థితిని చూచి దు:ఖంతో ప్రార్థించి ఆ ప్రాంతంలో మందిరముతో పాటు సిలువను నిలుపు భారము వహించారు. ఆ దిన ప్రార్థనల పఘలితంగా ఆ ప్రాంతంలో నరబలి నిర్మాలవెైనది. అందరము దేవుని స్తుతించాము. ఆ తాతగారు దేవునిలో 2009లో ప్రభువునందు నిద్రించారు. నా భర్త కాకినాడ పోరుటలో పని చేసేవారు. నా భర్త కాకినాడ పోరుటలో పని చేసేవారు మా మామయ్య సంపూరణ సేవలో ఉండి నా భర్త కూడ సేవ చేయాలని ప్రార్థించేవారు హెైాదరాబాదులో ఉద్యోగం చూచుకోవడానికి ప్రయాణవెైనపుడు ప్రభువు ఆయనతో మాట్లాడారు దేవుని కొరకు సంపూరణ సాధనంగా వాడబడాలంటే దేవుని స్పష్టవెైన పిలుపు ఉండాలి. గతంలో నా భర్త సేవకు ఇష్టపేవారు కాదు, ప్రభువు పని చేయకుండా ఉంటే ఎలా దారికి తెచ్చుకోవాలో దేవునికి తెలసు అని ప్రభువు మాట్లాడారు. ఆ మాట విన్నాక సునీల్ గారు పరిచర్యలో �నమయయారు. అప్పుడాయనకు 19 సంవత్సరాల వయసు ఉండేది. నరమాంస బభకషకుల మధ్య మషనరీలు ఎంతో మంది సేవ చేశారు. జాన్ పీటర్ గారు ఒకరు. అట్టి ప్రాంతంలో నా భర్త పనిని ఆరంభించారు. వారు మనుషులను పట్టుకొని వారి రక్తము తాకగవారు. ఆ తాతగారు తాటాకులతో కట్టిన మందిరములో ప్రార్థించేవారు. ఏకాంత ప్రార్థన చేయుటకు అనువైన స�లము ఏడంస్తుల ఎతతులో ఉండేది. నా భర్త మరణం తరువాత ప్రభువు నాతో మాట్లాడారు.
పఫిలిప్పి 3: వెనుక ఉన్నవి మరచి ముందున్నవాటి కొరకు వేగిరపడాలి ఈ వాక్యం నాకు సాపర్తిని బలాన్ని అందించింది. ఒంటరిగా 40 దినాలు ప్రభువుతో గడపాలని నిరణయించుకొని ముందుకు సాగాను దేవుని హాసతము తోడుగా ఉండేది. ఆ అనుభవం చాలా కి�షటవెైనది అకకడ దురాత్మలతో పోరాటము లోపల ఉండేదాన్ని ప�లు ద్వారా మాట్లాడారు. ఇపుడు అనుబభవిస్తున్న శ్రమశీ వాక్యం బట్టి పరిచారకుడనైతిని అన్న మాట నాకు ధైర్యమచ్చింది.
నా భర్తతో నా జీవితం : నా వివాహం తరువాత ఎజేన్సీ ప్రాంతంలో సేవ యెడల ఇష్టమయితే ఉండేది గానీ అకకడే నివాసముండాలని ఆశ లేదు 2016 వివాహం తరువాత 20 రోజులు కాకినాడలో ఉండి పరిచర్యకు నన్ను తీసుకొని వెళ్లారు. ఇల్లు తాటాకులతో చేయబడింది. దర్శినములో ఈ ప్రాంతం దేవుడు చూపించారు. ఇదే స�లం చూపించారని ఆశ్చర్యం కలిగింది. ఆ తరువాత ఒక సంవత్సరానికి నేను గర్బ�వతినయ్యాను. నేను ఎజేన్సీలో ఉ ండగా నాన్న లారీ ప్రమాదములో మరణించి ప్రభువు చెంతకు చేరారు. నేను విజయవాడ చేరుకున్నాను. నాన్న సమాదిి కార్య్రకమము తరువాత మర్లా ఎజేన్సీ ప్రాంతము చేరుకున్నాను. నెలలు నిండాయి ఆరోజుల్లో గు��పువాతం వల్ల ప్రమాద స్థితికి చేరాను. నాకు మరణం తపపదని అందరా గ్రహించారు శరీరమంతా నీరు చేరింది. నా భర్త నన్ను రాజమండ్రి తీసురకళాిరు. ఎవరా ఆసుప్రతిలో చేరచుకోలేదు కాకినాడలో చేర్పించాక నాకు నార్మల్ డెలివరీ అయింది పాప పుట్టింది. భడడ్ చనిపోయింది. డాకటర్లు చెప్పిపట్లే తల్లి గానీ భడడ్ గానీ బ్రతకదు అన్నారు. నేను బ్రతికినందుకు సంఘసతులు దేవుని స్తుతించారు. తిరిగి ఎజేన్సీ ప్రాంతం చేరాను ఆ తరువాత 2 సంవత్సరాలకు తిరిగి గర్బ�వతినయ్యాను. 2017లో అన్నయ్య వచ్చి వాగా�నముచ్చి బాబు పుడతాడని చెప్పారు. నాకు ఆరోగ్యం సరిగాగ లేనందన రాజమండ్రిలో ఉండమన్నారు ఆ ప్రాంతంలో జాన్ వెస్లీ వెుుదలగు సేవకులు ప్రార్థించి ధైర్యం చెప్పారు. మార్చి 5వ తేదిన డేలివరీ అవుతుందన్నారు. సునీల్ గారు ఆదివారం ఆరాధన అయిన తరువాత ఇంటికి వచ్చారు. ఒక సంవత్సరం దారంగానే ఉన్నాము ఆ తెల్లవారు జామున ఆసుప్రతికి వెళాిము. డాకటర్లు పరీకష చేసి బైబి కదలుట లేదు అన్నారు సునీల్ గారితో బాబు లోపలే మరణించాడని చెపపగా అందరూ ఆశ్చర్యపడ్డారు. పెద్ద ఆపరషన్ చేసి 4 కేజిల బాబును బయుటకు తీశారు. నా కడుపుపై పాట పాడితే కదులుతాడని భర్త అన్నారు. దేవుడిచ్చినా ఇవవాకపోయినా దేవుని చితతమని చెప్పాను. నా భర్తగారు ఏడ్చాిరు. కడుపులో భడ� విషపూరితవెైంది ఆలస్యవెైతే తల్లి మరణించేదన్నారు. నా భర్త ఆనందం హారించుట వల్ల చాలా దు:ఖ పడాను. నేను ప్రార్థన చేస్తుండగా నా భడడ్లిద్దరు అడవిలో సేవలో ఉన్నారు తోడుగా ఉండాలని ప్రార్థించుట చూచాను. ఆ ఉదయాన్నే నా భర్త నా పడక పకకన పండుకొని మరొక దర్శినం చూపారు. ఎందరో జనసమాహాం మధ్య మాలన నిలిచి ఉన్నట్లు చూచాను. ఇద్దరు స్రీతలు నా దగ్గరకు వచ్చి పిల్లలు లేకపోయినా మీరు ధైర్యంగా సేవ చేస్తున్నారమ్మా అని చెప్పుట విన్నాను. నా భర్త మరణిస్తారని చాలా దు:ఖం ఆందోళ్నతో నా భర్తను లేపాను. మీరు చనిపోయారని నేను పరిచర్చి చేస్తున్నాను అని తెలిపాను నాకు జరిగిన దర్శినాలు నెరవేరుతాయని చెప్పాను. అలగయితే నీవు సేవ చేస్తావన్నమాట అని నవ్వారు. నిజానికి మా వివాహంలో చాలా ఆంటంకాలు ఎదురయయాయి. వివాహం జరుగకూడదని, ప్రేమ వివాహామా అని అడికగవారు కుదిర్చిన వివాహం అని చెప్పాను. సుమా నేను ప్రేమకు నోచుకోలేదు నీవు వచ్చాక చాలా ఎంతో ఆనందంగా తృప్తిగా సేవ సాగిస్తున్నాను. నాలుగు సంఘాలలో సేవ కొనాగించగలుగుతున్నాను. నాతనంగా 6 సంఘాలున్నాయి నీ సపోరుట గొప్పది. నీవు లేకపోతే నేను ఉండలేనమ్మా అని చెప్పి చాలా దు:ఖపడి కన్నీరు కార్చారు. అపపటికీ బాబు మరణించి 7 నెలలు అయింది. నా భర్త 3 రోజులు మీటింగులు సిద్ధపర్చారు సవాంత ఇల్లు పట్టించుకొనేవారు ఆ ప్రాంతమంతా జీడిపపపు తోటలంటాయి, సంవత్సరానికి ఒకే పంట పండేది. చర్చి నిర్మాణము చేయాలని ప్రార్థించగానే ఆ పేద ప్రజలు ఒకొకక్కరు పది ఇరవై వేలు విరాళాలు అందించేవారు. 2 లకషల 50 వేలతో వసతువులు కొన్నారు మరొక నర్సు లకషలలో విరాళ్మచ్చారు. నా భర్తకు ఆధార్ కార్డు కూడ లేదు ఆ రోజుల్లో కల వచ్చిన తరువాత మేము ఘోర ప్రమాదము ఎదురొకన్నాము ప్రమాదములో నా భర్త మరణము :

నా భర్త తన కోసం ఖరచు పెట్టేవారు కాదు
వ్యవసాయం పట్ల ఆసర్తిగా ఉండేది. మాకొక కగదె ఉండేది.
పాలు ఆయనే తీసేవారు. ఒక రోజు ట్రాక్టుతో జనరటరు
తీసుకొని వెళ�ి సమయంలో 70 కి.మీ దారం వెళాిరు.
ఆయన వెళ�ిముందు పసపెటంబరు 8వ తేది మంగళ్వారం
తేరి చూేసత మీ ముఖంలో కాంతి కనిపిస్తుందన్నాను. యవవానసు�లిద్దరిని తోడు తీసుకొని వెళాిరు. దారిలో అడడుగా చెట్టు ఉందని వేర దారిలో రమ్మని అకకడివారు సలహా ఇచ్చారంటా ఆ దారిలో వాగు నీరు చాలా పొగుతుంది. రోడడుపై మట్టి ఉంది కింద నీరు ఉంది ట్రాక్టుతో నడిపించుకారంభించారు. ఫోను పకక అబ్బాయికి అందించారట ట్రాక్టు ఎదుటి చ్రకం సాగిపోతండగా ట్రాక్టు దొర్లిపోయింది. సునీల్ గారు లోయలో పడి బండ మీద శరీరం తాకింది. ట్రాక్టు ఆయన మీద పడింది ఆయనను బయటికి తీసుకొని వచ్చుట కష్టమయింది. ఆయనతో ఉన్న అబ్బాయి కేషమంగా ఉన్నారు. ఆ ప్రమాద సమయంలో వర�ం వచ్చింది అకస్మిక మరణ వారత నాకందించారు అవాకకయయాను. ఆయన పడిన స�లంలో ఆయనతో ఉన్న కుర్రవాడికి గాయమయిందంట. 4 కి.మీ పరురగత్తి }రివారికి తెలిపారు. 50 మంది అకకడికి చేరారు, తోడుగా వెళ్ళిన యవనసు�లు చాలా బాధతో ఏడసతున్నారు. నన్ను అభిమానించే అన్నయ్య చూచి సునీల్ గారు ఇక లేరమ్మా అన్నారు. యేసయ్యా అని అరిచాను. దయ ఉంచి నన్ను తీసుకొని వెళ్ళండని ఏడసతూ ప్రాధేయపడాను. ఆయన శరీరం కనిపించలేదు గానీ చేయి కనిపించింది. వెస్లీ అన్నయ్య నాతో మాట్లాడి ధైర్యంగా ఉండమన్నారు నాకు అమ్మ అన్న వదిన కన్నా ముందు దైవజనుడికే చెప్పాను. నా సవాంత అన్నయ్య నా దగ్గరకు వచ్చారు. నా ఇద్దరు పిల్లలను కొలోపయాను నాకు ఉంటనన్న నా భర్త లేరు నా పరిస్థితి ఏమటి అని ప్రార్థించాను. నాకు ప్రజలతో సన్నిహిత సంబందాలు లేవు, కేవలం వివాహం అయి 5 సంవత్సరాలు అయింది. నాకు ఏమ చేయాలో అర్థం కావడం లేదు నిశ్చయముగా నేను నీకు తోడైయున్నాను బభయపడకు అని వాగా�నముచ్చారు. చాలా ఆటోలలో చర్చివారంతా వచ్చి చాలా మంది చేరారు. ఎవరు ఏడవావద్దు ఆయన పరలోకం చేరారు ధైర్యంగా ఉందాం అన్నాను. లోకుల మాటలు వింతగా ఉంటాయి గనుక పాస్టు గారి భార్య పాపాల వల్ల ఇద్దరు భడడ్లను కొలోపయారు. పాస్టు గారు మరణించారని చర్చించుట వెస్లీ గారు విన్నారు. ప్రభువా సమసత ఘనత నీకే చెందాలని ప్రార్థిస్తునే ఉన్నాను. వెసీతగారు వెైకు తీసుకొని ప్రపంచంలో ఘోర మరణము ప్రభువు పొందారని తెలసు ఈ విధంగా మాట్లాడరాదు అన్నారు. నేను వెైకు తీసుకొని అందరి సమసకషంలో నేను ఎకకడికి వెళ్ళను నా మరణ పర్యంతరం చివరి శావాస్ విడిచే వరకు మమ్ములను విడిచి పెటటను అని చెప్పాను. నా స్వకీయులు నన్ను తీసుకొని వెళ్ళదలిచారు గానీ అన్ని వదులకొని వచ్చాను ఇప్పుడన్నీ కొలోపయాను విశ్వాసులతోనే మీ భడడ్గా, అకకగా, చెల్లిగా ఉంటనని ఏడ్చిి చెప్పాను. దేవుని చిత్తంలో ఈ ప్రాంతంలో సమాదిి జరగాలని నేను నా భర్త చెప్పుకున్నామని ధైర్యంగా తెలిపాను. చుట్టు పకకల గ్రామాల నుండి నడిచి సమాదిి కార్య్రకమాన్ని వీక్షించాలని ఏడసతూ వచ్చి ఆదరించారు. కరోనా సమయంలో ఎందరో వచ్చారని పోలిసులు కూడా వచ్చారు. నా మాటల్లో అందరిని ధైర్యపరుస్తూ నేను మమ్ములను వదిలిపెటటనని పదే పదే అబభయమచ్చాను. నాటికి నేటికి వారంతా చాలా ప్రేమతో చాసుకుంటున్నారు. వారింట్లో ఏది జరిగినా నాకు ప్రాధాన్యత ఇస్తున్నారు. నేను నా భర్తను శ్రముపెట్టి చంపానని ఇపపటికీ కొందరు మానసికంగా గాయపరుస్తున్నారు. మర్లా వివాహం చేసుకొని నా దారి నేను చూసుకోవాలని ఉచిత సలహాలిస్తున్నారు. నన్ను ప్రేమించిన నా ప్రభువు నాకు ధైర్యం ఇచ్చి నడిపిస్తున్నారు. నా భర్త చూపిన ప్రేమ, సేవ నేను చేయాలి నా 5 సంవత్సరాల అనుభవంలో భర్తకు సేవపై ఆసక్తి, అంచలంచల విశావాసం అంకిత భావం, సంఘసతులపై ప్రేమను నేను గమనించాను.
దేవుని మాటల్లో సుమీ నీవు ప్రేమను విత్తితే ప్రేమనే కోస్తావు అన్నారు కొంత మంది కుటుంబాన్ని పోషిస్తున్నదని విమర్శించారు. ఆ వ్యక్తిని ప్రభువు నాకు చూపారు. అపపటికి నా భర్త మరణించి 2 వారాలు అయింది. నేను నఅ్నయ్య కారు తీసుకొని వెళాిను. నిసావార్థ ప్రేమను చూపాను. నా స్వకీయులు విమర్శించినా ప్రభువు మాటలు మర్చిపోలేదు. దేవుని ఒక్క వరం అడుగు సుమా నాతో ఉండు నాతో రండి యేసయ్యా అని అడుగు దేవుడు అండగా ఉంటారని జాన్ వెస్లీ అన్నయ్య తెలిపారు. నేను వేదిక ఎకిక మాట్లాడలేదు నేడు నా భర్తత వదిలిపెట్టిన 6 సంఘాలలో పరిచర్యను ధైర్యంగా కొనసాగిస్తూ దేవుని ఆనుకొని జీవించగలుగుతున్నాను. దేవునికే సదా మహిమ కలుగును గాక. ప్రభువు నాకు గొప్ప భాగ్యమచ్చారు. ఎజేన్సీ ప్రాంతానికి ఇకక సారి వెళ�త మళ్ళ్ల రారు పఫిన్నీ అబ్రహాము అన్నయ్య ఒక ప్రాంతం వచ్చి పరిచర్య చేసారు. ఒక ప్రాంతంలో ప్రజలకు చేతబడి విద్యలంటాయి అనాగరికులు కళ్ళలో కళుి పెట్టి చూేసత ఆ శక్తి ఆవరించగలదు. ఇటీవల మా చిర్చికి చెందిన వ్యక్తి ఒక మీటింగుకు వెళాిడు అతనిపై చేయి వేసాడంట ఆ చేయి తగిలిన ప్రాంతం కాలిపోయిందట చేతబడిప్రభావమని తెల్సింది. సంఘసతులమంతా 3 రోజులు ఉపవాసముండి ప్రార్థన చేసాము. వసతులండిన ప్రాంతం కాదు. 10 కి.మీ వెళ్ళి నీరు తెచ్చుకోవాలి. ఫోను వస్తి ఉండదు. రక్తం తాకగ వ్యకుత్లఉ మాకు సమీపంగా ఉంటున్నారు. ఇటీవల 40 దినాలు ఉపవాస ప్రార్థన కొండపై గడిపాము. ఆ ప్రాంతంలో ఒక స్రీత తన భర్తను చంేపసింది. రాత్రి 12 సమయంలో స్రీతలు చురుగాగ ఉండి నగ్నంగా ఉండి కొక చూపు చూేసత వెంబడిస్తారంటా శరీరం వెైకంలో ఉన్నపుడు శరీరంలో ర్రంధం చేసి రక్తం పీలుస్తారంటా. నన్ను వదిన అని పిలసతూ ఒంటరిగా తిరుగవద్దు మా బావ గారు బయటపండుకున్నపుడు రక్తం తాగిన స్రీత వచ్చిందట ఆయన మతతులో అరిచాడట అతని భార్య రాగానే వంటి నిండా రక్తంతో పడిఉన్నాడంటా ఆ స్రీత పారిపోయిందంటా కొన్ని సార్లు నాలకను బయటికి లాగి చంేపస్తారంటా సమాదిి చేసిన శరీరాన్ని వారు తినుట పరిపాటి. నేను అబద్ధము చెపపదలచలేదు వాస్తవ గాధా ఇది. ఆ ప్రాంతం బభయంకరవెైనదని నేను వివరించుట వెుుదటి సారి. మాకు ప్రార్థనలు చాలా అవసరం. నా బాల్యం నుండి మషనరీ జీవితాలను గార్చి చదివేదాన్ని దాన్ని బట్టి దేవుని కొరకు ఏదో ఒకటి చేయాలని చేసేవారికి చేయుత నివావాలని నా అన్నయ్య ఇల్లు పని మానుకొని నాతో సహాకరిస్తున్నాడు. అమ్మతో అన్నయ్య భార్య చెల్లి నాతోనే ఉంటా ఆదరిస్తూ సేవలో �నమయయారు. ఈ ప్రాంతం మా తల్లికి అలవాటు లేదు. మలేరియా వచ్చి మా వదినకు అనారోగ్యం కలిగంది. నాకు అలవాటయింది. జమ్ము కాశ్మీర్లా రాత్రి పూట చాలా చల్లగా ఉంటుంది. దమ్ము ఎలరీ�తో బాధపడ్డారు ప�లు కూడా ఎన్నో ఇబ్బందులు ఎదురొకన్నాడు మేము ఎదురొకన్నాము. నా తల్లి తలలో నరాలు వాచాయి చాలా నిరాశకు గురయయారు. నా భర్త మరణం ఆమెను బాదిించేది. ఆ ప్రాంతం లోయ ఉన్నందున అమ్మను అన్న తీసుకు వసతుండగా కింద పడింది. తలకు గాయమయింది. ఒక హిందు స్రీత నన్ను చూచి ఇన్ని చావులు వాధులు చవిచూచిననా ఈ దేవుడెందుకు వదిలిపెటటండి అన్నది. నిజానికి మేము హిందా సంప్రదాయంలో పెరిగాము. నిజ దేవుని శక్తిని కనుగొని ఆ్రశయించాము. ఏమ జరిగినా దేవుని చితతమని నవ్ముతాము. మీరు కూడ నమ్మండి అని అమ్మ ధైర్యం చెప్పారు. ్రశమ అనుమతించినా అది దేవుని చితతమే. మనం అంత్య కాలంలో ఉన్నాము. ఇది అది చేద్దాము అని ఆలోచిస్తుంటాము. దేవుడు మనలను ఏమ చేయాలని కోరకుంటున్నాడు, ఏమ పాటించాలని ఆశిస్తున్నాడు కుటుంబ సమస్యల వల్ల దేవునికి దారమవుతున్నామా? నా జీవితంలో దేవుడు నాతో చెప్పిన మాట ఏదనగా నిన్ను ఎన్నడు విడువను ఎడబాయను తలగా ఉంచయాను తోకగా ఉంచను అని పసవిచ్చాడు. దేవునికే సదా మహిమ కలుగును గాక. ఆమెన్

సాక్ష్యం 21. బాల్యంలో హెైాందవ వేదాంతం, యవవానంలో నాస్తిక
సిద్ధాంతాలతో గడిపిన నన్ను వెదకి రక్షించి ఆయన సేవకు
పిలిచారు. ఆయనకే సదా స్తుతి కలుగును గాక.
శ్రీ బైల్లంకొండ శివాజి రాజు గారు, విజయవాడ,
7207207281
నేను లోకమునకు వెలుగును నన్ను వెంబడించువాడు
చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగయండును యోహాను 8:12
1. పరిచయం:
ప్రభువు నామములో మీకు శుబభములు. నా పేరు బైల్లంకొండ శివాజి రాజు. నేను హెైాందవ కుటుంబంలో జన్మించాను. నా తండ్రి గారు బైల్లంకొండ వెంకటరాజు గారు. నాన్నగారు పోడారు ఆసుప్రతి రాజుగారి వద్ద కాంప�డర్ పని చేసేవారు. 1962వ సంవత్సరంలో ప��గో��జిల్లా పోడారులో నా తల్లి నాకు జన్మనిచ్చింది. మా తల్లిదండ్రులకు ముగ్గురు మగ పిల్లలు ఇద్దరు ఆడ పిల్లలు కలిగారు. మగభడడ్ల్లో నేను మాడవవాణి�. అన్నయ్యలు దైవ సేవకులు బంగారురాజు గారు. రెండవ దైవ సేవకులు సుబ్బరాజు గారు. మా తల్లి రుద్దరాజు సోమరాజు గారి సంతానము సారమ్మ గారు. మను ధర్మ శాస్రత కుల విబభజనలో రెండవ జాతికి చెందిన పూర్తి స్నాతన విగ్రహారాదిికుల కష్రతియ కుటుంబం మాది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం విస్సాకోడేరు వద్ద వేగిరాజు రామకృష్ణం రాజు ప్రకృతి ఆ్రశమం వద్ద స్నాతన విద్యనందించే రఘు గురుకులంలో నా తల్లి నన్ను చేర్పించారు. స్నాతన విద్య, సార్య నమసాకరాలు, యోగా అభ్యాసాలు, కూరగాయల పంటలు పండించుటతో పాటు ఆటలు, పాటలు, కర్రసాము, కోలాటము, బభజనలతో 30 మంది విద్యారు�లమంతా కలిసి వెులిసి ఆనందంగా కాలము గడిేపవారము. గురుకుల నిర్వాహాకులు శ్రీ సావామ చైతన్యానంద సరసవాతి. మాతోపాటే సంసకృతం, తెలుగు, హిందీ, ఆంగ్ల భాష పండితులు శ్రీ కలిదిండి నరసింహారాజుగారు కూడా ఉండేవారు. రమారము 1970 నుండి 1977 వరకు జీవన ప్రస్థానం గురుకులంలోనే జరిగింది. అకకడ సావామజీ గారు నన్ను ఇంటరయా చేసారు. ఒక పద్యం చెపపమని అడిగిన వెంటనే నాటి ఎకాకల పుస్తకంలో అడుగున ఉన్న పద్యాలలో ఒకటి చెప్పాను. ఆయన నన్ను అభినందించారు, నా చేతికి, వెుడకు తాయితతు కట్టి ఉండటం చూచి ఎందుకు కటాటరని అరిచారు. టై�ఫాయిడ్ జవారం వచ్చినపుడు కటాటరని చెప్పాను. నాతో పాటు వచ్చిన మరొక విద్యార్థిని నిరాకరించి నన్ను చేరచుకున్నారు. గండు కొట్టించుకొని వచ్చి చేరమన్నారు. గురుకులంలో నా వయసువారు 15 మంది ఉన్నారు. వెుుదటి రెండు రోజులు ఇబ్బంది పడినా తరువాత వారితో కలిసిపోయాను. నన్ను వెైద్య పరికషలకు అపపగించగా డాక్టుగారు నాగండె బలహీనంగా ఉందని చెపపగా ఒక నెల రోజులు క్లాసులకు హాజరు కావద్దు అన్నారు.
నెల రోజులు తోటపనితో పాటు వ్యాయామం కూడా చేయించేవారు. మాడు వంతులు ఆకు కూర, ఒక వంతు రరైస్ పెట్టేవారు. నెలరోజుల తర్వాత డాక్టుచే మ�ి పరీక్షించారు. గతంలో ఉన్న బలహీనత లేదన్నారు. ఒకటవ తరగతి క్లాసులో కూర్చోిమన్నారు. సంవత్సరానికి రెండు క్లాసుల చొపపున పదవ తరగతికి సరిపడు సమయానికి పసక్యులర్ విద్య పూర్తి చేశాను. ఆ విద్యతో పాటు ఒరియంటల్ స్నాతన విద్య ప్రథమంగా ఉండేది. దినచర్య ఉ దయం 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు అవిరామంగా సాకగది. ఉ దయాన్నే మా ప్రార్థన గీతాపారాయణంతో ఉండేది. ఒక గంట చదివిన తరువాత సార్య నమసాకరాలు, యోగాసనాలు చేసేవారము. పాడి పశువుల పెంపకము, కూరగాయల పంటలు పండించేవారము. విద్యలో భాగంగా వేద శ్లోకాలు, బభగవదీగతలో కొన్ని అధ్యాయాలు కంఠత చేయించేవారు. సంసకృత పార�ాలు నెరపవారు గానీ ఇంగ్లీషులో వెనుకబడాను. ఆ తరువాత ఏడు సంవత్సరాలు ఇంటికి వెళ్ళనీయలేదు. పంజరంలో పక్షుల్లా పెరిగాము. ఆ రోజుల్లోనే మా నాన్న గారు మరణించారు. ఇంటికి పంితే తిరిగి రానని సావామీజీ పంపలేదు. నాటి ప్రముఖులతో సావామీజీకి సత్సంబంధాలండేవి. పదవ తరగతి పరీకషలు భీమవరంలోని ఒక కానెవాంటు ద్వారా పరీకషలు వ్రాయించి మా గృహాలకు పంపారు. అకకడనుండి విజయవాడ రెైలైకాకను. రెైల్ కిటికి ప్రకకగా కూరచున్నందన కిటికీ షట్ట్ నా చేతిపై పడి చేతికి గాయవెైనందన నా తోటి ప్రయాణికులు పఘస్ట ఎయిడ్ చేశారు. విజయవాడ చేరి రికషా ఎకేకవరకు తోడున్నారు. రికషాలో తిన్నగా చుట్టు గంట ప్రాంతంలో అన్నయ్యగారి ఇంటికి వచ్చి ధైర్యపడాను. మా అన్నయ్య గారి పేరు బంగార్రాజు గారు, నాకొక ఉ ద్యోగం చూపాలని నాటి ్ర్రింటింగ� పప్రస్లో హా�ండ్ కంపోజ్ పనికి కమయానిస్టు పారిట దినప్రతిక కార్యాలయానికి తాతాకలికంగా పంపారు. అరవై రూపాయల జీతం అందుకునేవాడిని. కమయానిస్టు భావజాల పుస్తకములు చదివేవాడిని. కమయానిస్టు బావాలకు చేరువయయాను. శ్రీ శ్రీ మహా ప్రస్థానం నన్ను ప్రభావితం చేయగా వెుుతతం బటీట పట్టేసాను. కొంతకాలానికి అకకడే మరోప్రాంతంలో మా రెండవ అన్నయ్య సుబ్బరాజుగారింటికి చేరాను.
నేను పెద్దన్నయ్యగారింటిలో ఉండగా నేను ఎరుగని, రక్రైస్తవులతో పరిచయం : నాకు తెలియని ప్రైస్తవ ప్రార్థనా కూటము అన్నయ్యగారి ఒరండాలో జరుగుట నాకు నచ్చేది కాదు. ఒక రోజు అన్నయ్య నన్ను చర్చికి తీసుకొని వెళాిరు. ఆ పాస్టుగారు నేను దేవునిగా భావించేవ్యక్తిని విమర్శించారు. అదే నా వెుుదటి చర్చి అనుభవం. కమయానిస్టు సాహితీ వేతత శ్రీ ఏటుకూరి బలరామమార్తి గారి రచన భారతదేశం మతాలు గ్రంథంలో పేద వారికి బటటలు, రొటైటలు, గొధువులు ఇచ్చి రక్రైస్తవులుగా మార్చినట్లు చదివి ప్రైస్తవ్యంపై వ్యతిరకత పెంచుకున్నాను. కమానిస్టు సాహిత్యం, నాస్తిక సాహిత్యం, సమసమాజ స్థాపన భావాలపై ఆసక్తితో స్థానిక యువ కమయానిస్టు నాయకునిగా ఎదిగాను. పేలకు ఆ్రకమత స�లాలందించి సహాయపేవాడను. కొన్ని సంవత్సరాలు గడిచాక సవాయంగా చిన్న పప్రస్ ప్రారంభించాను. అదే సమయంలో కొందరు రక్రైస్తవులు వచ్చి సువార్త కరప్రతాలు అచ్చు వేయించుకునేవారు. కొందరు రక్రైస్తవులు మ్రతులయయారు. కొందరు నన్ను బైబిలు చదవాలని ప్రోత్సహించేవారు అపపటికే అన్నయ్యగారి కుటుంబం క్రీస్తును అంగీకరించిన కారణన నాకొక కొతత నిబంధన గ్రంథదము ఇచ్చారు. ఆ బైబిలులో మతతయి సువార్త వెుుదటి అధ్యాయంలో వంశావళ్ళ నాకు చదివే ఆశక్తిని ఇవవాలేదు. ప్రైస్తవుడైన నా మత్రుడు పెద్ద బైబిలు ఇచ్చారు. సావెుతలు చదవమని ప్రోత్సహించారు. తెలుగులో కొన్ని నీతి పద్యాల భావాలు సమాంతరంగా సావెుతల గ్రంథంలో ఉండుట చేత సావెుతల గ్రంథం నన్ను విపరీతంగా ఆకరి�ంచింది. ఆ తరువాత సువార్తలు చదువుట ఆరంభించాను మతతయి 5,6,7 అధ్యాయాలలో క్రీస్తు కొండపై చేసిన ప్రసంగం నన్ను ఆకరి�ంచింది. నాలో కొతత మారుప కలగటం ప్రారంభవెైంది. సువార్త కూటాలకు వెళుిట ఆరంభించాను. రక్రైస్తవుల సహావాసంతో నా అనుబంధం పెరిగింది. మా పెద్దన్నయ్య గారు క్రీస్తును నవ్ముట :
మా పెద్దన్నయ్య వదిన గార్లకు వివాహాము తరువాత సంతానము లేనందన ముకోకటి దేవతలకు వెుకుకకున్నారు. అయినా పఘలితం లేదు. వారు పిల్లలులేని విచారములో ఉన్న సందర్బ�ంలో ఒక రక్రైస్తవ సోదరి క్రీస్తు సువార్త తెలిపి అవసరంలో ప్రార్థిేసత దేవుడు జవాబు ఇస్తాడని తెలుపగా వదినగారు క్రీస్తును ప్రార్థించుటకు ప్రారంభించారు అన్నయ్యగారికి ఇష్టం లేకపోయినా సంతానం పొందాలనే కోరికతో క్రీస్తును ఆ్రశయించారు. తతప�లితంగా వెుుదట మగ భడను తరువాత ఆడభడను సంతానంగా దేవుడు అనుగ్రహించాడు. ఆ కారణంగా క్రీస్తును నవ్ముకున్నారు. ఈ సందర్బ�ంలోనే నా చిన్ననాటి పద్యం జ్ఞాపకం వచ్చింది. ""అక్కరకు రాని చుటటము, వ్రెుకికన వరమీని వేలుపన్, వెుుహారమున తానెకికన బారని గు��ం గ్రకుకన విడువంగ వలయు గదరా సుమతీ.�� ఈ పద్య భావార్ధం ద్వారా ప్రైస్తవ్యాన్ని సీవాకరించటానికి గల కారణం నాకు అర్ధమయియంది. నాటి నుండి వరాలు ఇచ్చే దేవుడు అని సాక్ష్యం చెపపగల ధైర్యం మా కుటుంబంలో కలిగంది.
అన్నయ్య వదిన నీటి బాపీతస్మం తీసుకొని సంఘ సరభయలై క్రీస్తు ప్రేమలో సాగిపోయారు. బైబిల్ గ్రంథంలోని సావెుతలు 17:12లో పిల్లలను పొగొట్టుకొనిన యెలుగుబంటినైన ఎదురొకనవచ్చుగాని, మార�పు పనులు చేయుచున్న మారు�ల్ని ఎదురొకనరాదు. ఈ వాక్యానికి సరిపడు విధంగా ""తివిరి ఇసుమున తెలంబు తీయవచ్చు, దవిలి మృగ తృషణలో నీరు ్రదావవచ్చు, తిరిగి కుందేటి కొవ్ము సాదిించవచ్చు, జేరి మారు�ని మనసు రంజింపరాదు�� అన్న తెలుగు జ్ఞాపకం వచ్చింది. సావెుతలు 17:18 తన పొరుగువానికి జామీను ఉండి పూటపడువాడు తెలివిమాలినవాడు అన్న నేటి సామాజిక స్థితికి ఈ వచనం దగ్గరగా ఉండుట ఆశ్చర్యం కలిగంచింది. 1 థెస్స 5:21లో అన్నింటిని పరిశీలించి మేలైన దానిని చేపట్టుడి. వాక్యం ఆధారంగా నేను క్రీస్తును అంగీకరించాను. ఇక అపపటినండి ప్రైస్తవ మత్రులతో దగ్గరగా ఉంటా వారితోపాటే ప్రైస్తవ కూడికలకు వెళు తండేవాడిని. నా స్నేహితులు నాలో మారుపను గమనించి నా పప్రస్లో శనివారం ఒక గంట ప్రార్థన చేసుకుందాము అన్నారు. ఒక రోజు నన్ను కూడా ప్రార్థించమని కోరారు. నేను వారితోపాటే మోకరించి ప్రార్థించుట ఆరంభించాను. అసంకలిపతంగా అవిరామంగా కన్నీరు కార్చాను. ప్రార్ధనలో అనేక విషయాలు నాకు చేదు జ్ఞాపకాలిచ్చాయి. నా హాృదయ వేదనను కుమ్మరిస్తూ వెుు��పెటటసాగాను. కొన్ని అనుభవాలను బట్టి దీనంగా కషమాపణ కోరాను. నా కన్నీటిధార నాముందు సాక్ష్యం పలికింది. నేను ప్రార్థన ముగించి ఆమెన్ అని తల పైకి ఎతాతను. నాతో పాటు ఉన్నవారంతా పాస్టర్ల నాకు పాప కషమాపణ వల్ల మారుమనసు కలిగిందని నవ్మారు. నా మనసు శాంతితో వింత ఆనందంతో నిండింది. నా హాృదయభారమంతా తొలగిపోయిందనిపించింది. నా మత్రులు పాస్టు రెవ. జోసపఫ్ మోజైస్గారు ఉదయాన్నే 10 గంటలకు ఆయన చర్చికి రమ్మని ఆహావానించారు. విజయవాడ బందరు కాలువలో నాకు బాపీతస్మ మచ్చారు. నమ్మి బాపీతస్మం పొందుట ఆవశ్యమని బైబిలులో చదివాను. క్రీస్తు బోధల భావాలు నిత్య జీవం కలదని, క్రీస్తే పరలోకానికి దారి అని గుర్తించాను. బైబిలు పరి�ంచుట అనగా జా�నాన్ని చిలకరించడమే అని అర్ధమయియంది. గతంలో రక్రైస్తవునిగా మారకముందుగానే సమాజ సేవ చేయగలిగాను. రక్రైస్తవుడినయ్యాక నేను ఏమ చేయాలి అని ఆలోచనలో పడాను. క్రీస్తు భ�తికంగా ముపైపమాడన్నర సంవత్సరాలు బ్రతికి, దేవుడే నరావతారిగా యేసుక్రీస్తు రూపంలో బూమ మీదకు వచ్చి జీవించిన చివరి మాడన్నర సంవత్సరాలలో అవిరామంగా సమాజంలో సేవలందించి పరలోకం నుండి తనను పంిన తండ్రి చిత్తం నెరవేర్చి పరలోకం చేరాడు. విశ్వా మానవ సమాజంలో నాటినండి నేటి వరకు ఆయన చిర్స్థాయిగా దైవంగా నిలిచి యున్నాడు. ప్రతిక ఆరంభించుట :
ఆ రోజుల్లో విజయవాడలో సింగ�నగర్ ప్రాంతానికి చెందిన నా మత్రులు పాస్టర్ బాబురావుగారు నా పప్రస్కు వచ్చినపుడు సీటి ఎడిషన్ పసైజులో నయాస్ ేపపరు వంటి రక్రైస్తవ ప్రతిక నడపాలనే సలహాకోసం నన్ను అడిగారు. దీనికి నేనైతేనే సరిపోతాను. మీరు సరికాదు. అని నేరుగా ఆయనతోనే చెప్పాను. వెంటనే నన్ను ప్రోత్సహించారు. ప్రార్థనా పూర్వాకంగా మాడు టై�టిల్్స నిరణయించాను. వాటిలో వెుుదటిది స్వర్ణదీపిక. 1993 అకోటబరు 3వ తేది ఆదివారం నీటి బాపీతస్మం తీసుకున్నాను. ఆలస్యం చేయకుండా రిజిపసాటర్ ఆపఫ్ నయాస్ ేపపర్్స పఘర్ ఇండియాలో (ఆర్ఎన్�) రిజిస్టు చేశాను. ఆ తరువాత రోజు 1993 అకోటబర్ 4 సువార్త వాణి హాలులో ""స్వర్ణదీపిక�� ప్రతిక ఆవిషకరణ జరిగింది. ఆంద్ధరా�ంలో నాటి ేెరిన్నిక గల దైవజనులు, నర్సాపురం జీవనజ్యోతి పభ్లషర్ శ్రీ. రక. విల్సన్, రచయిత, కవి శ్రీ ఎండ్లారి సుధాకర్ ఇ.హెాచ్.సి ఇంటింటి సువార్త సేవకులు శ్రీ యం.యం. ప్రసాద్, వేదపతం ఎడిటర్ శ్రీ జి. ఆర్. ప్రకాష్, శ్రీ రక. జోబ్ సుదర్శిన్, ప్రముఖ నాటి సువార్త గాయకులు శ్రీ రాజబాబు, �పిసి నాయకులు శ్రీ నోయల్ శామయాల్ మరియు అన్ని డినామనేషన్ల సంస�ల నాయకులు పాస్టర్లు పెద్ద వెుుతతంలో హాజరయయారు. విజయవాడలో అంతటి ఆర్బా�టంగా అన్ని సంఘాలను సవెైఖ్యపరచి అటటమాసంగా జరిగిన గొప్ప సరభ స్వర్ణదీపిక ఆవిషకరణగా ఎందరో ప్రశంసిస్తూ ఆశీర్వాదించారు. నాయి కృషిలో అహారోను, మోషేలు విజయం సాదిించినట్లు ఇందుపల్లి శ్యాంబాబు, పాస్టు మోజైస్, పాస్టు బాబురావు, ప్రముఖ సువార్త గాయకులు జి.జానీతో పాటు ఎడిటోరియల్్స అందించిన బ్రదర్ పి. విల్సన్ గార్లు సహకారం అందించారు. ప్రతి పదిహేను రోజులకొకసారి (పకషప్రతికగా) ప్రజల చేతిల్లోకి వెళ�ిది.
వివిధ కోణాల్లో రక్రైస్తవ సంఘాలకు బలహీన వరాగలను ఆత్మీయంగా చైతన్యపరచడంలో నా వంతు కృషి శక్తి వంచన లేకుండా చేశాను. ప్రతిక రక్రైస్తవ్య దాడులను ఖండించింది. రక్రైస్తవ వ్యతిరక శకుతల పట్ల అదిికారులకు వినతి ప్రతాలు అందించింది. కొన్ని విమర్శిలు బైదిరింపులు ఎదురొకన్నాను. స్వకీయులు కూడా నిర్స్న తెలిపారు. నాకున్న ఆత్మీయ విశ్వాసముతో కూడిన తెగింపును నేను నమ్మిన ప్రభువు నుండి పొందాను. ఎవరినీ ఆర్థిక సహాయం కోరలేదు. శివాజీ రాజు దరా�గా, హ�ందాగా ఉంటాడని నన్ను విమర్శంచేవారు. ఈ ఘనత, ప్రశంశలన్ని నా సతిమణి పద్మావతి గొప్పతనమని చెపపక తపపదు. సావెుతలు 31వ అధ్యాయంలో దీవెనలు నా భార్యకు చెందగలవని చెపపగలను. నన్ను నా పిల్లలిద్దరినీ ఆప్యాతయగా, బభక్తితో సంరక్షించుచున్నది. ఆమె నిరంతర ప్రోత్సాహాం ప్రార్ధన. నా ప్రగతికి మాలం. నాకు సవాంత ఇల్లు అమరచుకొనక కనీసం 20 ఇండ్లు మారానని విమర్శంచారు బంధువులు. కానీ రక్రైస్తవ ప్రజలలో సామాజిక స్సృహాను , రాజకీయ చైతన్నాన్ని జాగృతిని పెంచగలిగాను అనే సంతృప్తి పొందాను. తమ హాకుకల కొరకు ఉద్యమంచే ్రేేణను బలంగా తెచ్చింది. ఆ మేరకు స్వర్ణదీపిక ద్వారా నా సంకల్పాన్ని నెరవేర్చగలిగాను. నా స్వర్ణదీపిక ప్రతిక ద్వారా నా సాక్ష్యాన్ని నిలబైట్టుకోకలిగాను. క్రీస్తును ప్రేమించే ధన్యత పొందాను. నా ముగింపులో నా సేవా పఘలితాలు :
నా ఆశయంలో చేసింది చెప్పాలి, చెప్పింది చేయాలి. ప్రభువు ప్రతి వ్యక్తికి ఇచ్చిన తలాంతులను వరాలను గుర్తించాలి. దానిని నిన్ను వలై నీ పొరుగువానిని ్రేేమించాలి. వారి కేషమము చూడాలి, నీ సవాంత కార్యాలు కాక ప్రభువు ్రేర అందరి కార్యాలు చూడాలి, అందరి కేషమం కొరాలనే ఆశయంతో నా జీవితాన్ని కొనసాగిస్తూనే ఉన్నాను. దాన్రిై అవిరామంగా ్రశమంచాలి.
ప్రతికొకకటున్న పదివేల పసైన్యంబు, ప్రతికొకకటున్న మ్రత కోటి, ప్రతిక లేకయున్న ప్రజకు రకషలేదు. అంటారు ప్రముఖ పాత్రికేయులు నార్లవారు. ఈ మాటల్లో అసలు ప్రతిక అంటే ఇలా ఉండాలన్నది నారకంతో ప్రోత్సాహాన్నిచ్చింది. కొవొవాత్తి చిన్నదే అయినా దాని వెలుగు విసృతము, సవారణ దీపిక అట్టిదే. నా యిా కృషి వల్ల రక్రైస్తవ బడుగు బలమీన వరాగల జనచైతన్య కోసం అహార్నిషలు కృషి చేస్తూనే ఉన్నాను. దేవుడిచ్చిన ్రేేణ నడిపింపుతో మహె�న్నతమైన ఆశయంతో నడిపిస్తున్న ఈ ప్రతికకు ఎందరో కవులు, రచయితలు, రచయిత్రులు వారి కలము స్వర్ణదీపికకు వెన్ను దన్ను. ఎందరో రచయితలను ప్రోత్సహించి రచయితలుగా తీర్చిదిద్ది రక్రైస్తవ కవి సమ్మేళ్నాలు, సాహితి సదససులు, రక్రైస్తవ శంఖారావాలు ఘనంగా నిర్వాహించింది. రక్రైస్తవ ప్రముఖులనెందరినో స్న్మానించింది. ఆధ్యాత్మికంగా ఉజీ�వం రగిలించే ఆధ్యాత్మిక, సామాజిక ప్రయోజన రచనల్ని ప్రచురించింది. స్వర్ణదీపిక లేకుండా నేను లేను. నా కన్నీటి జలధార్ల సుఖం ఎవరికి తెలసు. నాకు తపప. అందుకే సంతోషంగా ఉంటను. స్వర్ణదీపిక పద్య రచయిత శ్రీ బాదాల ఆదాము కవి గారు తన చివరి మజి�లో బ్రతకలేనివాడు బడిపంతులన్నట్టే కాలమానమందు గడిపినాను. నా ముగింపు కథదకు నాంది పలికనయట్టి స్వర్ణదీపికకు వందనంబు అంటా తన ఆమేదనతో కూడిన ఉతతరం నన్నెంతో వేదనకు గురిచేసింది. ఆయనకు చివరి రోజుల్లో రక్రైస్తవ వేమన భరుదిచ్చి స్తకరించింది స్వర్ణదీపిక.
1995 నుండి అనేక గౌరవ సతాకర స్న్మానాలు అవార్డులు పొందింది స్వర్ణదీపిక. 1993 అకోటబర్ 4వ తేదీన ప్రారంభించబడిన దైవసన్నిదిి సేవను మా రెండవ అన్నగారెైన సుబ్బరాజుగారి (ఆత్మానందరాజు) కుమార్తె జ్యోతమ్మ ద్వారా ఏరాపటు చేసిన సంఘానికి నన్ను పాస్టర్గా 2015 నుండి ఏరాపటు చేయటం దేవుని చిత్తం. ఇది ఒక మరపురాని ఘటన. ప్రతిక సేవతో పాటు రమారము 2015 నుండి గంటూుజిల్లా, తాడేపల్లి, సుందరయ్య నగర్ కటటమీద దైవసన్నిదిికి సంఘకాపరిగా కూడా కొనసాగుతున్నాను. ఒక చిన్న సంఘానికి కాపరిగా ఉండటం నారకంతో సంతృప్తినిచ్చింది. పేద ప్రజలతో కలిసి వారి సామాజిక, ఆధ్యాత్మిక అభివృది�లో భాగసావామగా ఉంటా ప్రస్తుతం దైవ సన్నిదిి సంఘానికి నేను నా భార్య పద్మావతితో కలిసి సేవ చేస్తున్నాము. ఒక మారగదర్శికవెైన ప్రైస్తవ సంఘ సేవలో ముందుకు వెళాిలని నా ప్రార్ధన. నా తంపుకు ఆరి�క సమస్యలు పీడిస్తున్నా దేవునిపై భారం వేసి పెనుగులాడుతా సాగిపోతా ఉన్న దేవుని సేవలో మీ బైల్లంకొండ శివాజి రాజు దంపతులు. మా యిా సేవాదర్శినం కొరకు ప్రారి�ంచండి. అందరికీ దీవెనలు ఆమెన్!