Chapter 4 of 17

సాక్ష్యాలు 9–11

Photograph from page 62 of Witnesses to the Infinite Love of Christ
పేజీ 62

సాక్ష్యం 9. యోగయడను కాను, జ్ఞానిని కాను గాని నన్ను పపత్యేక

ఉదే�శ్యముతో పుట్టించి అనేక బభకుతల సహకారంలో

ఘనసేవ చేయు దైవసేవకునిగా నిలిపారు.

దేవునికి స్తుతి కలుగు గాక

రెవ. డాకటర్ సి.హెాచ్. సాల్మన్ రాజుగారు

మన్నాచర్చి, సార్యాేపట

ఫోన్ నెం. 8184835617

""నీతి మార్గము అనసరించి నడుచుకొనునట్లు ఎవరు అనేకులను

త్రిపపుదురో వారు నకషపతము వలై నిరంతరము పపకాశించెదరు��

- దానియేలు 12:3 పరిచయం:

దేవుని నామమునకు మహిమ కల్గుగాక. యేసు పపశసత నామములో మీకు వందనములు శుబభములు తెలియజేయుచున్నాను. నా పేరు సాల్మన్ రాజు. నేను దేవుని సేవకుడిగా పాస్టుగా సార్యాేపట మన్నా చర్చిలో పని చేస్తున్నాను. పపత్యేక సందర్బ�ములో నా జీవితానుభవాలు, అనగా పపత్యేక మేలులు దేవుడు నాపట్ల జరిగించినమ వివరించాలని ఆశిస్తున్నాను. నన్ను ఏ రీతిగా సేవకు పిలిచారో, నా జన్మము, నా జీవిత గమనము తెలియజేస్తాను. జగతతు పునాది వేయబడకముందే నేను తల్లి గర్బ�ంలో రూపించబడక ముందే నన్ను ఏరాపటు చేసికొన్నారు. 1963లో జన్మించాను. నా సాకష్యము ప్రార్ధనాపూర్వాకంగా వివరించగలను. బాల్యము

నేను బాల్యంలో తుని అనే పటటణము వద్దనన్న పాలేతరు పగామంలో జన్మించాను. నా తల్లిదండ్రులకు కుమార్తె తర్వాత యిద్దరు కుమారులు కలిగనను మరణించగా రోదించారు. మరొక కుమారుడు పుటటగా దేవాస్ అని పేరు పెటాటరు. దేవాస్ పుటాటక మరొక భడడ్ మరణించేవారు. పాస్టమ్మగారు పరంజ్యోతమ్మగారు భర్తగారు జాన్ 1990వ సంవత్సరంలో ఉండేవారు.

రంగానులో జీవించు వాస్తవ్యులు. రంగాను నుండి పో�సుగా ఉండేవారు. వారు క్రీస్తును తెలిసికొని బార్య ద్వారా రక్షణ పొందారు. పో�సు ఉద్యోగం మానుకొని సేవలో �నమయయారు. వారు కాలినడకతో యింటింటికి వెళ్ళి అందరి అవసరతలు తెలిసికొని ప్రార్థించేవారు. వారి పరిచర్యలో పాలేతరు వచ్చి మా తండ్రికి తల్లికి సువార్త బోదిించేవారు. మా తల్లిదండ్రులు పపపపధమంగా వీరిద్వారా క్రీస్తును గార్చి విన్నారు. పిల్లలు చనిపోతారనే బభయంతో మా నాన్నకు 5గురు అన్నదమ్ములు, 3గురు అకాకచెల్లెళుి ఉండేవారు. ఒక కుమారునికి వ్యాదిి కలుగగా ప్రార్థన ద్వారా సవాస�పర్చారు.

మా నాన్నగారి తవ్ముడి సీమోను స్వస్థతను చూచాక తన భడడ్లకు ప్రార్థించాలని కోరుకున్నారు. యేసుదాసుగారు, పుషపమ్మగారు నా తల్లి దండ్రులిద్దరూ క్రీస్తును నవ్మారు. నాకు అన్న ఉండేవాడు. యేసును నమ్మి మందిరానికి పకమంగా వెళాిరు. భడడ్లను కోలోపకుండా శాపం పోవాలంటే దేవుని వాక్యం నమ్మి పాలేతరు నుండి ట�నుకు వెళ్ళి వాక్యం వినేవారు. ఒక సందేశంలో దేవుడు యిచ్చిన దానిలో మగదానిని గొపరె అయిన మనిషి అయినా సంతానం కూడా వాక్యం ఆధారంగా దేవునికివావాలని తెల్పారు. నా తల్లిదండ్రులు నవ్మారు. వారు ప్రార్థించారు. నేను తెలిసికొన్న సత్యమును బట్టి నాకు కుమారుని యిసేత నీకే యిస్తామని అడిగారు. హాన్నా పవెుకుకకున్నట్లు నా తల్లిదండ్రులు ఒక ఒపపందము చేసికొని దైవజనులకు చెప్పారు. పాస్టుగారు ప్రార్థించారు. నేను వారికి భడడ్గా పుటాటను. దేవుడు నా తల్లిదండ్రుల ప్రార్థన ఆలకించి నన్ను బూమ మీదికి పంపారు. పవెుకుకకున్నాక దేవునికిసేత అన్న ఒకకడే అయిపోతాడని మాటపై నిలబడలేదు. దేవునికి యివవాకుండా ఆగిపోయారు.

గతంలో నా అన్నలు చనిపోయిన రీతిగా అదే రోగం నాకు సంబభవించింది. దేవునికిచ్చిన మాట తప్పారు. నా తల్లిదండ్రులు కల్లు తీసి పబతికేవారు. ఇకమీదట కల్లు గీయను. నా భడడ్ లేచి పబతికితే, వారికి నా భడను యిచ్చేస్తాను అని నిబంధన చేసికొన్నాడు. అద్భ�తంగా నేను మంచం మీద లేను. నాన్న చేసిన శపధమును బట్టి ప్రభువు ఆలకించగా నేను ఆడుకొనుచూ నాన్నకు కనిపంచగా ఆశ్చర్యపడి స్తుతించాడు. నాన్న కషమాపణ ప్రార్థన పఘలించింది. అందరూ ఆశ్చర్యపడ్డారు. దేవుడిసేత సేవకిస్తామని చెప్పి మాట తప్పాము. మర్లా తపపు కషవించి ఈ భడను పబతికించాడు. యిపుడు ేసవార్థం యిస్తానన్నట్టు యిచ్చేసాను. నన్ను పెంచిన తల్లిదండ్రులు ఏ� యింటికి సమాయేలు అపపగింబడిన రీతిగా ఈ తరంలో ఆయన కధ వలై జరిగింది.

దాదాపు 40 పగామాలలో అద్భ�త సేవ జరిగించి వేలాది మందికి రక్షణ కలిపంచారు. నన్ను కన్నతల్లి వలై పరంజ్యోతి అమ్మగారు గొప్ప ప్రేమ పంచి యిచ్చారు. అన్ని అవసరాలు చక్కగా తీర్చివారు. నేను ఏనాడు వారి ప్రేమ మరువలేను. 15 సంవత్సరాల వరకు దైవబభక్తిలోనే పెరిగాను. కొన్నిసార్లు ఆలస్యంగా యిల్లు చేరవాడిని. తల్లి ప్రార్థించేవారు. నాన్న నన్ను కొట్టేవాడు. పకమము నేరపవారు. బైబిలు తరీప�దుకు పంేప వయససు వచ్చింది. బావగారు మపరి దానియేలుగారు తంపడి సేవ చేయలేనపుడు బావగారు మన్నా మనిపసీటస్లోనే సేవ చేసారు. నాకు బైబిలు పటయినింగ�కు వెళ్ళడం యిష్టంలేక 1979లో హెైాదరాబాదు పారిపోయాను. యింటింటికి తిరిగి వారి కానుకలతో జీవించాలనే అనాలోచన ఉండేది. మరొక రీతిగా జీవించాలని ఆశించాను. నా లోక సంబంధవెైన స్నేహితుల ద్వారా లోకం నన్ను బలవంతం చేసేది.

ఏ నిరణయము తీసికోలేక పోయాను. సేవాచ్చ�గా ఉండాలి ఆనందంగా లోకంలో అనుబభవించాలనే ఆలోచన కలిగంది. సికిందరాబాదు నుండి హెైాదరాబాదు కాలినడకన చేరాను. ఆకలి, చలి, ఒంటరితనము అనుబభవించాను. హె�టలులో పని చేస్తానని వెళ్ళి చేయలేక బాధపడాను. బైత్లేహేాము వంటి రొటైటల యిల్లు వదిలానా అనిపించింది.

పడయివింగు నేరచుకున్నాను. ఆ తర్వాత నాగపూరు, చెన్నై వెళాిరు. అపుడు 16 సంవత్సరాల వయససులో ఉన్నాను. దొంగచాటుగా రెైలు ఎకాకను. దొర్లి పడాను. రెైలు దాకేసాను. ఎవరో నన్ను ఆసపత్రికి తీసిరకళ్ళి డబ్బులిచ్చారు. నా చేయి విరిగింది. 3 రోజులున్నాను. సివెంటు కట్టు వేసారు. టిరకట్టు కొని యిల్లు చేరగా పరంజ్యోతి అమ్మగారు భగ్గరగా ఏడ్చిి చేరచుకొని నన్ను వదిలి పెటటలేదు. చాల ఆదరించి ఆమెతో పరండజేసి కొన్నది.

దేవుడు నిన్ను వదిలి పెటటలేదు. సేవ తప�ప వేర పని చేయరాదు. నీకు బుది� రావాలని మరణానికి అపపగించలేదు. అని రో� ప్రార్థిస్తూ హితోపదేశం చేసేది. దేవుడు నిన్ను కనిపెడతున్నాడని చెేపపది. అవ్మా, నీవు చెప్పినట్లే చేస్తానన్నాను. నన్ను బైబిలు సాకలుకు పంపాలని వారు పపయత్నించారు. నాకు 17 సంవత్సరాల వయససులో పిలుపు లేకపోయేవారు బాధపడతారని నేను బైబిలు తర్బీ�ద్రుై బైబిలు సాకలుకు వెళాిను. అకకడ పటయినింగుకు వచ్చానన్నాను. భషప్ స్పర�న్రాజు గారి ద్వారా ఉపదేశాలు, బోధలు నేరచుకొన్నాను. దైవిక విద్యా బోధన నేరాపరు. నేను మధ్యలో వెళ్ళిపోదలిచాను. కాని అకకడే వెుుదటిగా ఒక శనివారం ప్రార�థనలలో పఫిలిపపుగారు పెద్దవారు ప్రార్థనాపరులు పరిశుద్ధ కూటం నడిపించేవారు. ఆ రోజు దేవుని ఆత్మ బలంగా దిగింది.

నా పాపాలన్ని ఒప్పింపజేసాడు. చాల కన్నీరు కార్చాను. ఆత్మ నింపుదల కలిగంది. నాలో బరువు పోయింది. వాక్యం బాగా నేరచుకో దలిచాను. తర్వాత బాపీతస్మం తీసికొన్నాను. నాకు పిలుపు సమరపణ లేకుండా బైబిలు పటయినింగుకు చేరాక గొప్ప అనుభవాలు పొందాను. ఆ తర్వాత యింటికి వెళ్ళగా బావగారు నీటి బాపీతస్మం యిచ్చారు. ఇక దేవుని చేతి నుండి పారిపోలేదు. కన్న తల్లిదండ్రులు అడిగితే నేను పుటాటను. దైవజనులు పశద్ధగా పెంచారు. స్పర�న్గారి వద్ద 1982 సంవత్సరం పటయినింగు పూర్తి చేసాను. కార్లనన కోమాన పల్లిగారికి బావగారిక స్నేహితులు. విశాఖ పట్నంలో నిర్మాణం దగ్గర నన్ను పెటాటరు. తర్వాత మంగవరంలో మందిరం కట్టిన 1986లో ఎలిజబైతతుతో వివాహం జరిగింది. నా తల్లిదండ్రులు కట్టిన మందిరంలో 4సం. ఒంటరిగా సేవ చేసాను. నా భార్యను నా సేవలో ఆమె బాగా పాటలు పాడేది. ఆమె ఆరాధన సేవ ద్వారా వృది� అయింది. 22 సంవత్సరాల వయసులో అమలాపురంలో 5సం. సేవ చేసాను.

షారోను కార్ల్గారు ప్రేమగా చూచారు. పాప పుట్టింది. షారోను అని పేరు పెటాటము. మరొక కుమార్తె మేరీ లిలియన్. మాడవ కుమార్తె నిచ్చారు. తర్వాత కుమారుడు పుట్టి 28సం. గడిచాయి. ఏమ చేయలేడు, నడువలేడు, మాట్లాడలేడు. అలా పుట్టిననా బాధ పడలేదు. మా పరిచర్యలో అతని రాక ద్వారా సేవను బట్టి మార్చాడు. కష్టం వెనుక ఆశీర్వాదం సంతోషం దాచి యిచ్చాడు. బాబురకై ప్రార్థించండి. ఎన్నో వెళ్కువలు సేవలో తెలిసికొన్నాము. రచెల్ జ్యోతి, ఎరర్నస్టు కోమానపల్లి గారు మమ్ములను చూచారు. అకకడ నుండి సార్యాేపటలో సేవ వుందని పిలిచారు. సేవలేని ప్రాంతం చేరాము. చిన్న పిల్లలతో ఆ ప్రాంతం చేరాము. కీబోర్డు, గిటారు నేరాపలని ఆశించాను. వారిని బభయబభకుతలతో పెంచాను. షారోను మేరీ లిలియన్ కీబోర్డు వాయించుట. చిన్న పాప పడవ్్స వేసేది. కారు నడుపుట వాయిద్యాలు వాయించే తలాంతులు కలిగ వున్నారు.

షారోనుకు పఫిలిపపుగారు పాటలు బాగా పాడే వ్యక్తితో వివాహం చేసాము. పపపపథమంగా వచ్చిన సంబంధాన్ని చేసాము. మేరీలిలియన్కు డిపగీ పూర్తి చేసాము. 20సం.లో సంబంధాలు వచ్చాయి. జై.్ర. క్రిషాటపఘర్ సంగీత రత్న గారితో వివాహం చేసాము. సంగీత దర్శికులు. యిద్దరు కీబోర్డు వాయించే తలాంతు గలవారు. అందరినీ దేవుడా వాడుకుంటున్నారు. హీనజోయిస్ నిస్సీ, ఎం.భ.ఎ చదివింది. శ్రీకాకుళ్ం జాన్ గోడ� గారు లిడియా గారి కుమారునితో వివాహం చేసాము. కీసోటన్ చర్చిలో అద్భ�త పరిచర్య జోయల్గార్ని వాడుకుంటున్నారు.

సువార్త, సంగీత పరిచర్య ద్వారా వారి సవారాన్ని అభిషేకించారు. ఆశతీర, చిరకాల ే్నేహాం నీ రాజ్యం, సంతోష వపసతము పప్రేమకు పపతిరూపం యేసే. 20పైన ఆల్బవ్్స చేసాము. 5మంది మనుమలు, మనుమరాళ్ళ నిచ్చారు. వారు పాడుచున్నారు. వరాలనిచ్చారు. నా పపతి ఆశీర్వాదాల వెనుక దేవదాతల వలై దైవ జనులను వేడుకొన్నారు. నా పిల్లలు సత్యము ననసరించి నడుచుకుంటున్నారన్న వార్త మాకు ఆనందం. వారంతా దేవుని మహిమపరచుచున్నారు. సార్యాేపటలో పెద్ద మందిరము నిరి�ంచుటకు ఎరర్నస్టుగారు రచెల్ అమ్మగారు సహకరించారు.

పపతికూల పరిస్థితుల్లో సేవ చేయాలని బైదిరింపుకు బభయపడగా రచెల్ అమ్మగారు అకకడే ఉండమన్నారు. పెద్దలు సలహా పాటించేవాడిని. అనేక వందల మందిని రక్షణలోనికి నడిపించాను. మమ్ములను ప్రోత్సహించిన దైవజనులకు నాకు కృతజ్ఞతలు. అందరికీ వందనాలు. స్పర�న్గారు, కార్ల్ కోమానపల్లిగారు చాల ప్రోత్సహించారు. మమ్ములను ముందుకు నడిపించి గురితంపునిచ్చారు. భషపపు మహాంతిగారితో కలిసి విశాఖలో సవ చేసాను. ఎంతోమందితో కలిసి సేవ చేయు నాయకులతో, మన్నా అదిికారులతో సేవ చేస్తూ ధన్యతనిచ్చారు. ఆయనకే స్తుతి మహిమ కల్గు గాక. నేటికి 28 సంవత్సరాలు సార్యాేపటలో 40సంవత్సరాలు, 2 సంవత్సరాలలో సేవ చేయు కృపనిచ్చారు. కాలేబు శక్తినిచ్చారు. నా భార్య సహకారం ఉంది. చివరిగా దేవుడిచ్చిన ఆత్మలు సేవను బట్టి స్తుతిస్తూ, ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

Photograph from page 68 of Witnesses to the Infinite Love of Christ
పేజీ 68

సాక్ష్యం 10. బాల్యము నుండి బభక్తిలో పెరిగాను. సంగీతం పట్ల

ఆసక్తితో అన్ని వాయిద్యాలు వాయించే సమర్ధత గల

తలాంతుల కలిగ ప్రాణాపాయములో లోకంవైపు

చూడరాదని నమ్మి స్వస్థత పొందగానున్నాను

పబ. క్రిసోటపఘర్ జై.్ర.

మయాజిక� డైరెక్ట్, హెైాదరాబాద్

ఫోన్ నెం. 9849128143

""ఒక తల్లి వానిని ఆదరించినట్లు నేను మమ్మును ఆదరించెదను.

యెరూషలేములోనే మీరు ఆదరించబడెదరు�� - యెషయా 66:13 పరిచయం:

ప్రభువు నామములో అందరికీ వందనాలు. నా పేరు క్రిసోటపఘర్ జై.పి. మయాజిక� డైరెక్టుగా నున్నాను. నాకు బాల్యము నుండి సంగీతమంటే చాల యిష్టంగా ఉండేది. మంచి ప్రైస్తవ కుటుంబమున జన్మించాను. మా నాన్నగారు సంగీతంలో ఆ పరిచర్యలో ఉండేవారు. ఆదివారం సంఘంలో సంగీతం నాన్నగారితో పాటలు, వాయిద్యాలు వాయించు పరిచర్యలో �నమయేయ వారము. నాన్నగారి ప్రోత్సాహాం అదిికంగా ఉండేది. నేను బాల్యంలో 2 సంవత్సరముల వయససులో మరణకరవెైన రోగంలో అతి పపమాదస్థితికి చేరానట. నా తల్లిదండ్రులు శ్రీ జై.రక. పపసన్నకుమార్గారు. అమ్మగారు కృపమ్మ గారికి నేను జ్యేష్ట పుపతుడను. వారు చాల బభక్తి గలవారు. వారు పశద్ధగా ప్రార్థించేవారు. పపమాదస్థితిలో వారు ప్రార్థించారు. ""పపరభువా, యిా భడను మాకిమ్మని మేము అడుగలేదు. మీర మాకు ప్రేమతో దయ చేసారు. మీకే వందనాలు. నేడు చాల పపమాదస్థితికి చేరాడు. మీ చితతమయితే పబతికించండి. లేనిచో మీ సన్నిదిికి చేరచుకొనండి. మీరు పబతికిసేత నీ సేవలో వాడుకొనండి��. యిా ప్రార్థన ఆలకించి నన్ను పబతికించారు. నాకొక తవ్ముడున్నాడు. నా తలాంతులను బాల్యంలో నాన్నగారితో కలిగి చర్చిలో వాడబడిన రీతిని బట్టి బహ�గా దీవించారు. దేవునికి అసాధ్యవెైనది లేదు. ఆయన సేవ చేయాలని మా తల్లిదండ్రుల ఆశయంగా ఉండేది. నా పట్ల దేవునికి గొప్ప పపణాళ్ళక ఉ న్నది. నా విద్యాభ్యాసం కొనసాకగ రోజుల్లో సరభలలో పడవ్్స వేసేవాడిని. కీబోర్డు వాయించేవాడిని. ఒక సందర్బ�ంలో హెైాదరాబాద్లో కీబోర్డు వాయించిన పపతిబభను గమనించి నన్ను పపశంసించి అకకడే ఆపివేసారు. చాలా అద్భ�తంగా వాయిస్తున్నావు. ఏదో అసాధారణవెైన సృజనాత్మకత నీలో ఉంది. ఆ మాట విని బభయపడాను. నేను ఎకకడా నేరచుకోలేదు. చిన్న సంఘంలోనే వాయించాను. వాడబడాను. మీటింగ�్సలో దేవుని ఘనపర్చాను. విడిగా పసక్యులర్ మయాజిక�లో పని చేయగలనా అని బభయపడాను. మయాజిక� ఎంతైన వరం. డివైన్, ఆధ్యాత్మికతతో కూడినది. అందరూ ఆనందించేది. తపపు లేదని నమ్మించారు. ఎందరో డాకటర్లు థెరపీగా మయాజిక�ను వాడుతున్నారు. గొప్ప మయాజిక� డైరెకటర్లు సమకషంలో కీబోర్డు ేప్ల చేయాలని కోరారు. ఆ ప్రేర్రించిన రీతిని బట్టి చాల భజీగా ఉండే డిమాండ్ వచ్చేరీతిగా వాడబడాను. దేవుని బభక్తిని వీడలేదు. సంఘములు దర్శంచుట మానలేదు. 2000 నుండి 2008 వరకు అన్ని ఆల్బవ్్స చేస్తూ కొనసాగాను.

లిలియన్ అనే మంచి గాయనితో వివాహం జరిగింది. 2009 పసపెటంబరు 20న కుమార్తె జన్మించి, నా భార్య పుట్టింటికి వెళ్ళిన రోజుల్లో నా సేవాచ్చా� జీవితంలో ఆల్బవ్్స బాగా చేయుటకారంభించాను. బభక్తికి దారంగా ఆల్బవ్్స లోకానుసారంగా నున్నాయని బభక్తి గల నా భార్య గుర్తించి నన్ను సాటిగా పపశ్నంచింది. ""మనము విశ్వాసులము. మన తలాంతులన్ని దేవునికిచ్చి ఆయనను ఘనపరచి మహిమపర్చి వలసి యండగా దానికి దారంగా డబ్బు కొరకు పసక్యులర్ ఆల్బవ్్స చేయుటకు లుంగవదని�� వారించింది. వేర మయాజిక� విన్నది. అపపటికీ హెాడ్ఫోన్్స వాడేవాడిని. మా యిద్దరి తల్లిదండ్రులు విశావాసులే. మనకు తగదని నా భార్య పదేపదే హెాచ్చరించింది. 3 రోజులకు ఒక పాట పూర్తి చేయవలసి యండగా నాకున్న సమర్ధత, పపతిబభను బట్టి కేవలము 3గంటలలోనే ముగించగలేగ వాడిని. నా పన్రిై నాకు చాల ధనం చేకూరది. లైకికంచలేనంత డబ్బు పొందాను. ఏ జేబులో ఎంత డబ్బు ఉందో తెలిసేది కాదు. ఎవరు తీసికుంటున్నారో పగహించేవాడిని కాదు. ఆ రోజుల్లో దేవుడు వాక్యం ద్వారా నన్ను హెాచ్చరించేవారు. నాకున్న డబ్బు ఆశ బట్టి ఆదాయముండుట మంచిదనిపించింది. 2010లో దేవుని వాక్యం దర్శినం వచ్చింది.

యెష. 66:13. "" ఒక తల్లి ఆదరించనట్లు నేను మమ్ములను ఆదరించెదను��. ఆదరణ అనేమాట సవాస�పరచెదను అనే మాటలు వేసత ఏదో రోగం రాబోతుంది. దేవుని ఆదరణ దాగి ఉంటుంది అని నమ్మక ముండేది. ఆ రోజుల్లో మా నాన్నగారు బలహీనస్థితిలో ఉండేవారు. ఆయన పబతకాలి, ఆరోగ్యంతో ఉండాలని బాగా ప్రార్థించేవాడిని. నా భార్య పాపతో నేనున్న హెైాదరాబాదు చేరింది. ఆ రోజుల్లో వాంతులు, విరచనాలు వల్ల చాల నీర్సమయయాను. బభయంకరవెైన ప్రాణాపాయవెదురొకనుట

నా పని చేసే రికార్డు గది విడిగా ఉండేది. వినయు, శ్రీను, స�ండు ఇంజనీరు నా దగ్గరకు వచ్చారు. చాల పపమాదంలో డిహెైాడ్రేషన్ వల్ల కళుి తేలిపోసాగాయి. బభయంతో దగ్గరన్న చిన్న ఆసపత్రికి తీసుకొని వెళాిరు. నాకు ఏ మందా ఇంజైకషను పని చేయనందన, పసలైన్ను ఎకికంచుటకు నరాలు దొరకనందన మ�టపెఫసిలిటీ ఆసపత్రికి తర్లించారు. వారు ముందుగా పరీక్షించి, ఒకరోజు ముందుగా తెచ్చి వుంటే పబతికించే వారము చాల పపమాదస్థితికి చేరాడన్నారు. పల్్స దొరకలేదు. వేర ఆసపత్రికి తీసికొని వెళ్ళినా పబతికే స్థితి లేదని యింటికి తీసికొని వెళ్ళిపొండి అన్నారు. నా స్నేహితులంతా బాగా ఏడ్చిి ఏదో రీతిగా పపయత్నించండని అన్ని భాగాలలో మందు ఎకికంచే పపయత్నాలు చాల చేస్తూనే ఉన్నారు. బంధువులకు చెపపండి. ఇక పబతకడు అన్నారు. నా తల్లి, నా భార్య ప్రార్థించుటకారంభించారు. తెలుగు రాపషాటలలో దైవజనులంత ఆసక్తితో ప్రార్థించారు. ఆ ప్రార్థన సమయంలో వెయిన్ దొరికింది. జ్యోతిరాజుగారు, మోజైస్ చ�దరి గారు రచెల్ కోమానపల్లి గార్లు వెాకరించి ప్రార్థించారు. ఆ ప్రార్థన శక్తి గలది. ఆ అన్య డాక్టు ఆశ్చర్య పడ్డారు. ఈ కషణం సాదులు ఎకుకచున్నాయి. పల్్స కూడా పునరుదీ�కరించ బడింది. ప్రాణం నాలో పోశారు. అన్ని రకాల వైద్యం జరగసాగింది. నాకు యిచ్చిన వాక్యం జ్ఞాపకం వచ్చింది. దేవుడే తల్లి వలై ఆదరించి మారగా ప్రాణంపోసి జీవితం యిచ్చారు. కన్నీటితో స్తుతించాను. ఆ రోజుల్లో నాకొక మేలుకలుపు వచ్చింది. క్రీస్తు కొరకు మాపతమే జీవిస్తూ, నా తలాంతులను మర యితర ప్రోగాములకు వాడరాదని చాల స్థిరంగా నిరణయించుకున్నాను. దీనివల్ల ఆర్థికంగా నాకు చాల లోటు కలిగంది. గతంలో ఏ సొమ్ము ఎంత వచ్చినా అది చిల్లు సంచిలో వేసినట్లు ఏదీ నిలకడగా ఉండేదికాదు. యిల్లు కట్టే పపయత్నంలో ఆ డబ్బులన్నీ వేర పనులకు ఖర్చయిపోయాయి. సంఘం కొరకు జీవించుటకారంభించాక నేను ఆర్థికంగా కీషణించే స్థితికి చేరాను. దేవుడు నమ్మదగిన దేవుడు. నేను నమ్మిన దేవుడు నమ్మకంగా దీవించు వాడని నమ్మాను. సమసత మహిమ ఘనత దేవునికే కల్గుగాక. ఆర్థికంగా ఇబ్బందులు ఏరపడ్డాయి. నాపట్ల అద్భ�తం చేసి పబతికించారు. నా ప్రాణమచ్చిన దేవుడు నా ఆర్థిక విషయాలు ఎట్టివెైనా బభరించగలనని తలంచి దషుటడు చాల శోదిించాడు. ఎన్నో డబ్బులు వచ్చే ఆపఘర్లు చాల వచ్చాయి. నేను ఒప్పుకోలేదు. నా తండ్రిని, మామగార్ని అడగదలచలేదు. నాకు చాల అవకాశాలు వచ్చాయి.

అన్ని సున్నితంగా తిర్స్కరించి యేసు కొరకు మాపతమే జీవిస్తాను, ఆయన కొరకే నా మయాజిక� తలాంతును ఉపయోగించాలని దృడింగా నిరణయించుకున్నానని ధైర్యంగా చెప్పాను. నా సాటర్ మారిపోతందని తెలిసినా నేటికీ ఆపఘర్లన్నీ తృణీకరించిన తర్వాత కేవలము క్రీస్తు గార్చి సాకష్యము చెప్పుటకు, క్రీస్తు పాటలకు మాపతమే సంగీతం సమకూర్చి ఎందరివో మన్ననలు పొందు అవకాశం కలిగంచిన దేవునికే స్తుతి కల్గుగాక. ఆర్థికంగా నిలబైట్టి దీవించారు. నాన్నగారు బాపీతస్మం యిచ్చారు. ఎందరినో రక్షణలోనికి నడిపించారు. ఆ శ్రీనన్నగారి పరిచర్యలలోనే నేను మారుమనససు బాపీతస్మమును యవవానకాలంలో తీసుకొని నమ్మకవెైన విశ్వాసాన్ని నాటి నుండి నేటి వరకు కొనసాగిస్తున్నాను. నాన్నగారి వలై ఆత్మజాలరిగా ఒక్క ఆత్మనైనా సంపాదించే తృప్తి కావాలని ప్రార్థించేవాడిని.

దేవుని కొరకు ఎన్ని ఆత్మలను తెేసత అన్ని కిరీటములు లభిస్తాయని నాకు తెలసు. నా సాకష్యము విన్నవారు సి.భ.యస్లో చెప్పిన సాక్ష్యం అనేకులకు అందించాను. ఒక్క ఆత్మ కాదు అనేక ఆత్మల రక్షణ్రై నా సాక్ష్యమును ఉపయోగించారు. నాకసలు మాట్లాడుటకు వాక్చాితుర్యం లేదు. మయాజిక� చేయగలను కానీ నా సాక్ష్యమును ఉపయోగించి నన్ను బలవెైన ఆత్మ జాలరిగా మార్చుట నాకే ఆశ్చర్యం కలిగస్తుంది. మీటింగ�్సలో కూడా నేటికీ సాక్ష్యం వివరించగలను. ఎందరినో నా ద్వారా పపభావితం చేయగలాగను. మనము సామానయలమే గాని మనం నమ్మిన దేవుడు అసామాన్యమైన పపజ్ఞ, పపతిబభ గలవాడు. మనము ఒక పద్ధతిలో ఒక పకమములో ఒక పపణాళ్ళకలో జీవిసేత దేవుని దీవెన సమృది�గా మనకు లభిస్తుందని నమ్మండి. క్రీస్తు గొప్ప దేవుడు సరవాశక్తిమంతుడు.

గతంలో నేను ఒక గృహం కొనాలని చాల కోరుకున్నాను. కాని నేను పాటల ద్వారా సంపాదించిన సొమ్ముో పపతి వసతువు అన్ని వనరులు యధార్ధంగా సంపాదించు కృపనిచ్చారు. నాకు లభించిన పపతి సొమ్ములో 10వ వంతు దేవునికిచ్చి ఆనందించాను. మంచి సాటడియో దేవుడిచ్చారు. నేను నా భార్య అనేకచోట్ల ఆరాధన నడిపిస్తూ సాక్ష్యమిస్తూ మా విశావాసయాపత కొనసాగిస్తున్నాము. నా తల్లిదండ్రుల బభక్తి జీవిత పపభావము నా ఆత్మీయ జీవితానికి బలవెైన పునాదిగా పడింది. బభక్తి గల విశ్వాసుల కుటుంబంలో గొప్ప పాటలు పాడు తలాంతగల సొలమన్ గారి ముగ్గురు కుమార్తెలు షారోను సిస్టర్్సలో రెండవ అవ్మాయి లిలియిన్ నాకు దేవుడిచ్చిన గొప్ప దీవెనగా భావించి స్తుతిస్తున్నాను. మంచి భడడ్లనిచ్చి దీవించారు. నమ్మకంగా యధార్థంగా జీవించు వారికి దీవెనలు వెండు అన్న వాగా�నం నా పట్ల నెరవేరింది. ఈ నా సాకష్యము అనేకులకు మేలు కలాగలని ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

Photograph from page 73 of Witnesses to the Infinite Love of Christ
పేజీ 73

సాక్ష్యం 11. విగ్్హారాధన జీవితము నుండి జీవము గల క్రీస్తును

కనుగొన్నాను. అనేక కన్నీటి లోయలలో నుండి చేయి

చాచి ఆదుకున్న రక్షకుని సదా సేవిస్తున్నాను

ఎలిజబైత్

పరిశు� ప్రార్థనా సహావాసము, కాకినాడ

ఫోన్ నెం. 9912993553, 9441688534

""నీవు అగ్ని మధ్యను నడుచనప్పుడు కాలిపోవు జావాలలు నిన్ను

కాల్చివు�� - యెషయా 43:2 పరిచయం:

ప్రభువు నామములో అందరికి వందనాలు. నేడు సాకష్యము అందించు కృపనిచ్చిన దేవునికి కృతజ్ఞతలు. విగ్్హారాధన చేయు కుటుంబములో జన్మించాను. కాని అద్భ�తరీతిగా బాధలలో ఆదుకున్న రక్షకుని సీవాకరించి 30 సంవత్సరాలు గడిచాయి. దేవుడనేక అనుభవాల నిచ్చారు. నా యిద్దరు భడడ్లను దేవునిలో పెంచాను. ఒక పాప, బాబును పొందాను. నేను ఆత్మీయంగా బలపర్చబడిన సంఘము సంపూరణ సువార్త, జీవము గల సంఘము దాని కాపరులు దానియేలు గారు మరియు విలియవ్్స గారు నడిపిస్తారు.

దానియేలు గారు నేడు మరణించారు. గతంలో నా పేరు లకిష్మ. రక్షణ పొంది నీటి బాపీతస్మం తీసుకొన్న తర్వాత ఎలిజబైత్గా పేరు మారింది. నా భడడ్లను బాల్యము నుండి సండే సాకలులో బైబిలులో తర్బీ�దును పొందు రీతిగా నడిపించాను. నా భర్త పేరు వీరమల్లు, జైకర్యాగా మారింది. వీరిది శీతానగరము. అమ్మగారిది నర్సీపురము, ఆలమారు మండలము. క్రీస్తును అసహ్యించుకొనేదాన్ని మా బంధువులావెు క్రీస్తును నమ్మి పశమలపాలయిన స్థితిలో నేను దేవుని నమ్మలేదు. చాల పూజలు చేసేవారము. నాన్న బభజనలు చేసేవారు. కారీతక మాసంలో ఉపవాసాలు, మాంసాహారం తినకుండా ఉండేదాన్ని. రాత్రి నకషపతాలు చూచి భోజనం చేసేదాన్ని. ఒకసారి రాత్రి చక్కలు లేనపుడు కరి�క ఉపవాసముండేదాన్ని. నేను అన్నం తినకుండా నిపద పోయాను. తెల్లవారి చక్క కనబడగానే ఏదైన పతాగు అన్నారు. ఒకసారి నర్సిపూడిలో పీర్లు పండుగలో నిపపు చుటాట తిరికగవారు. అటుయిటు నడచుట గమనించేదాన్ని. అగ్నిలో దేవుడున్నాడేమోనని ఆలోచించి నేను అగ్నిగండంలో నేను నడిచాను. గతంలో పిల్లలు లేరు. అతతగారు, పుట్టింటి వారెరవరా నవ్ముకోలేదు. చాల పూజలు చేసేదాన్ని భర్త మర్లా వాళుి సరికాగలవని 16వ ఏట వున్న వ్యక్తిని 11సంవత్సరాల వయససులో పెండి� చేశారు. చాలకాలము పిల్లలు లేరు. నెలల తరబడి }ర్లు తిరికగవారు. అతతగారు నన్ను ద్వేషిస్తూ చాల మాటలు పలుకతా అసహ్యించుకొని హింసల పాలయయాను. నాన్న నన్ను గుట్టుగా జీవించుకో అనేవారు. అన్నం తినబుది� కాక బైంగతో తిన్నట్లు నటించేదాన్ని. ముద్ద పెట్టుకో మౌనంగా వుంటావేమ అని నన్ను కోపపడుచూ అతతగార్ని కోపపడవద్దని హెాచ్చరించేవారు. మాకు కరెంటు ఉండేది కాదు అని విమర్శస్తూ ఉండేది.

చాలకాలము పుట్టింటిలో నెగడుచూపు నా భర్త యింటికి వేసత నెలకు 2రోజులు అతతగారింట్లో గడిపేాన్ని. పుట్టింటిలో పపకకవారు కూడా నిందించేవారు. సంసారం లేదా? అనేవారు నాకు ఏదో మషను నేరచుకొని పబతకాలని అది నాన్న కొనిపెటాటరు. మషనుతో అతతగారింటికి వెళాిను. కుంటి, పగుడిడ్వారికి మషను కావాలి గాని నీరకందుకని నిందించారు. యింట్లో ఉండనీయక వారిల్లు పెంకుటిల్లు పపకక చిన్న తాటాకు పాక వేసికొని పపత్యేకించారు. ఒంటరి జీవితం, పిల్లలు లేరని నిందపడలేక బావిలో పడాను. అనుకోని రీతిగా మామగారు చూచి పబతికించారు. మా నాన్నకు తెలిసి వచ్చి నన్ను తీసికొని వెళ్ళిపోయారు. మషన్ కుట్టుకుంటా గడిేప రోజుల్లో నా భర్త వచ్చి నాతో ఉ న్నారు. వేర యిల్లు అద్దెకు తీసుకుని యిద్దరము ఉండి జీవించాము.

పపైవేటులు చెప్పుచూ, మషన్ ద్వారా సొమ్మును సంపాదించేదాన్ని. సరిగా నా భర్త యింటికి వచ్చేవారు కాదు. నాకు బాబు పుటాటలని నా అకక వెుకుకకున్నది. పసలవుల్లో పుట్టింటికి వెళాిను. మాది తాటాకు యిల్లు కాలిపోయింది. ఏదీ అంటకోలేదు. నా భర్త ఎటో వెళ్ళి 3 నెలలు రాలేదు. యిల్లు లేదు గనుక నాకాళ్ళ దేవుడు గొప్పయితే నాకు యిల్లు దకాకలని పూజించాను. మషను, మంచము తీసి బభపదపరిచారు. అప్పు చేసి యిల్లు కట్టించుకున్నాము. పిల్లలు చిన్నవారు. రాతమ్మగారు క్రీస్తు విశ్వాసిలో పరిచయమయింది. చాల బభయంగా ఉండేది. క్రీస్తు గార్చి రాతమ్మగారు చెప్పిననా లకష్య పెటటలేదు. నా భర్త వచ్చి కాసత ప్రేమగా అన్ని తెచ్చి యివవాడం ఆరంభించారు గాని వ్యసనాల పాలయియంది మానలేదు.

పాప పుట్టింది. పాక వేసికొని ఉంటే యిల్లు యిస్తామన్నారు. నా భర్త నేను పాప జీవించే రోజుల్లో కారీతక పురాణాలు నాకు వచ్చు గనుక నా దగ్గరకు బటటలు కుట్టించుకొనుటకు వచ్చినపుడు ఈశవార పూజలు, త్రిమార్తి కథలు, రామ దేవుని పూజలు, అన్ని పుస్తకములో చూచి పూవులు తెచ్చి ఏ దేవునికి ఏ పూలు యిష్టమో తెచ్చి పుస్తకము చదువు అని వారికి పబాహ్మాణులకు తాంబాలము యిచ్చేవారు. బభక్తితో జీవించాను. అందరికీ నేరపదానిని. 11 రకాల పిండివంటలు, శనగలు నానబైట్టి పంచుట కారీతక మాసం ద్వాదశనియమాలు, దాది తెచ్చి వతతు చేస్తూ పుస్తకాలు చదివి రాపతంతా జాగారం చేసేవారము. నదీసా�నాలు పూజలలో కొనసాకగవారము. మా అతతగారు ఆమె కుమార్తెను అల్లుడిని ప్రేమగా చూచేవారు. పిండివంటల, కూర్లు వండించి కష్టపెట్టే పని చేసేదాన్ని.

నా భర్త ఒకసారి మంచం మీద నుండి క్రింద పడిపోయారు. ఎందరో చూచారు. మీరు పతాగి బటటలు సరిలేక పడిపోయారని అవమానంగా మాట్లాడారు. ఏ దేవుడా మాట్లాడలేదు అని ఆలోచన వచ్చింది. మా పిల్లలు అపుడపుడు చర్చికి వెళ�ివారు. నా దేవుడంటే నాకిష్టము. బుట్టు గాజులు తీసి వేయాలా అని వాదించేదాన్ని. క్రీస్తును చివరికి సవాలు చేస్తూ, నా భర్త పరిపూరణంగా మారితే క్రీస్తునే నవ్ముతానని తలంచాను. రాతమ్మతో చర్చికి వెళ్ళగా మంచి పాటలు ఆకరి�ంచాయి. ఆఖరు దినాల్లో పశమలు వివరించారు. రాతమ్మ రోజు ప్రార్థన చేసికొనేవారు. వెళ్ళి వారితో కూర్చొిని పాటలు పాడి ప్రార్థన చేయుట విన్నాను. చక్కగా అందరి కొరకు ప్రార్థన చేయుట ఆసక్తిగా ఉండేది. బైబిలు చదువుకో అన్నారు. 1్రేతురు 4 అధ్యాయంలో దేవుని చితాతనుసారంగా జీవించుటకు మనము మార్చుకోవాలని ఉంది. దేవుని వాక్యం ఆయుధంగా ధరించుకోవాలనుకుని చూచిరి. నా హాృదయాన్ని హాతతుకున్నాయి. క్రీస్తు ఎందుకు శిలువ మరణం పొందారని ఆలోచించగా దర్శినాల ద్వారా ఎన్నో పపశ్నలకు జవాబు తెలియజేసారు. యితర దేవుళుి చనిపోయిన సేవ లేదు కద ! నెమ్మదిగా పూజలు పకమంగా మానివేసాను. నాన్న గతంలో శ్లోకాలు నేర్పించారు గనుక అవి చదివాను. గనుక ప్రార్థనలో శ్లోకాలు వచ్చేసాయి. నాకు ప్రార్థన నేర్పమని అడిగిన నాపై వెలుగు పపకాశింప చేశారు. దర్శినంలో ఒక చెరువు, పపకక కోడి నీళ్ళలో పడి చనిపోవుట చూచాను. నిపదించుచున్న నీవు లైవ్ము అన్నారు.

ఈ క్రీస్తులో చరిపత ఉంది. గొప్ప దేవుడిని తెలిసికోలేక పోయాను. ఎందరో నశించి పోతున్నారు? క్రీస్తు దర్శంచాడు. దేవుని వాక్యం తెలిసిన విషయాలన్ని యిరుగు పొరుగువారికి చెప్పుటకారంభించాను. దేవునిలో రుచి తెలిసేక నవ్మాలి. నా విశావాసం బలపడితే నా భర్త మారాలని తలంచి ప్రార్థించాను. యింట్లో దేవుళ్ళ ఫోటోలన్నీ తీసేసాను. నా భర్తతో మనకు ఒకే దేవుడుండాలన్నాను. కాసత పశమ కలిగంది. నా నాన్నగారితో చెప్పి నన్ను నిందించారు. ఏ దేవుడు మాట్లాడలేదు. క్రీస్తు నా భర్తను మారాలని పూజలు మానను. ఆయన వ్యసనాలు మారాలి. బాగు పడాలని ఈ దేవునిని ఆపశయించాను. నేను నా భర్తతో బభరించిన బాధలు బట్టి మారాను. నీకు అవమానమయితే మీ యింటికి కూడా రానన్నాను.

నా తవ్ముడు నాతో మందిరానికి వచ్చేవాడు. 2 సంవత్సరాల చదువులో స్గము అద్దె నీవు నేను పంచుకుందామన్నాడు. ఆ స�లంలో దేవునిలో ఉండి మంచి సహావాసములో ఉండనట్లు సహాయం చేయండి అని ప్రార్థించాను. ఒక యింటిలో అద్దెకుండే వారము. ఆమె సాంపబాణి పొగ వేసేది. ఆ యింటి వారి పిల్లలతో నా పిల్లలను బాగా చదివించాలని కోరుకున్నాను. ఇంగ్లీషు మీడియం చదువు కావాలని కోరాను. వారికి పఫీజులు తట్టుకోలేక పోయాను. సాకలు అదిికారితో మాట్లాడి పఫీజులు తగిగంచాలని కోరుకున్నాను. వారిని చాల పబతిమలాడేదానిని. పేదవారికి కోరికలు ఉండకూడదా? అని ప్రార్థించేదానిని. చదువులో పిల్లలు చాల పశద్దగా ఉండేవారు. నా భర్త, యిరుగు పొరుగువారు నిరుత్సాహాపర్చివారు. మషను కుట్టుకొని డబ్బు సంపాదించి పఫీజు కట్టేదాన్ని. సండేసాకలు పకమములో పెంచాను.

కొందరికి మషన్ నేరచుకొనేవారికి నేర్పించి డబ్బులు సంపాదించే దాన్ని ఒకసారి దగ్గరగానున్న యింటికి పోగా వచ్చి పాకలన్ని రెండవసారి అంటకొని పోయి 360 పాకలు అంటుకున్నాయి. నా యింటికి మంటలు రాలేదు. ఆ యింట్లో సామాను బయుటకు తెచ్చి బభపదపరిచారు. ఎవరిల్లు ఎకకడందో వెదకుకోవలసి వచ్చింది. తర్వాత చిన్న పాక కట్టుకున్నాము. పపరభువా నాకొక యిల్లు యివవాండయయా అని ప్రార్థించగా లోను ద్వార యిల్లు పొందాము. నా వద్ద 50రూ. ఉన్నవి. దేవుడికి చందా వేయాలని ప్రేరణ కలిగింది. దేవునికే యిచ్చేసాను. ఆ తర్వాత రోజు నా భర్త సరుకులన్నీ వేయి రూపాయలు విలువ గలవన్ని తెచ్చి యిచ్చారు. ఆ రీతిగా సహాయపడ్డారు. యెషయా 43లో వాగా�నం బట్టి అగ్నిలో పడి దాటనపుడు జావాలలు కాల్చిలేదు. దేవుడే రక్షించాడు.

నా కుమారునికి ఉద్యోగం వచ్చింది. కలలో మోజైస్ చ�దరిగారు కనిపంచి నీకు సహాయపే స్నేహితుల ద్వారా సహాయం లభిస్తుందని తెల్పారు. �గుపుత ధనం కంటే దేవునిలో రెండింతల మేలు లభిస్తుందన్న వాగా�నం యిచ్చారు. నాకు రెండు గృహాలు పపరభువిచ్చారు. ఇచ్చేవారిగ చేసారు. తల ఎతతువారిగా చేసారు. చాల దర్శినాల ద్వారా దేవుడు ఎన్నో ఆత్మీయ విషయాలు నేరాపరు. అల్లుడు అగసీటనుగారు సాకష్యము చెప్పు అవకాశమచ్చారు. అనేక ఆత్మల సంపాదనలో పరిచర్య పఘలింపచేసారు. 35 మందికి బాపీతస్మములిప్పించాను. అనేక సంఘాలలో సాకష్యము వివరించే అవకాశాలు పపరభువిచ్చి ఆయన నామమునకు మహిమ కల్గు ధన్యత నిచ్చారు. నా భర్త కూడా క్రీస్తు శక్తిని పగహించగల్గుచున్నారు. నేను ఎన్నో పశమలు బభరించి క్రీసేత గొప్ప రక్షకుడని రుచి చూచి మీకు చెపపగల్గుచున్నాను. అందరము క్రీస్తు వార్సులు కావాలని ప్రార్థన. ఆమెన్.

↑ పైకి / Back to top