Chapter 13 of 17

సాక్ష్యాలు 37–41

Photograph from page 227 of Witnesses to the Infinite Love of Christ
పేజీ 227

సాక్ష్యం 37. బభక్తి గల రక్రైస్తవ కుటుంబంలో జన్మించాను.

బల్యంలో గండె ఆపరషన్ ద్వారా కోమాలో నుండి

ప్రభువు బ్రతికించారు. వేదాంత విద్యను నేరచుకొని క్రీస్తు

సేవ చేస్తూ ఆత్మల జాలరిగా నిలబైటాటరు.

బ్రదర్ పాల్ విజయు గారు,

కోయంబతతురు,

ఫోన్ నం. 9500905903

బూదిగంతముల వరకు నాకు సాక్షులై యుందురు. అపో 1:8

1. పరిచయం: ప్రభువు నామములో మీకు శుబభములు నా సాక్ష్యం పరిచయం చేయుటకు ధన్యతనిచ్చిన దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. నా పేరు పాల్బ విజయు కానీ అందరూ హెాన్రీ అని పిలుస్తారు. విజయవాడలో నా విధ్యాబ్యాసం కొనసాగింది. కాలేజి కూడా పూర్తి చేశాను. చిన్న వయసులో ఒపెన్ హార్ట సర�రీ ద్వారా చాలా ప్రమాదకరవెైన స్థితికి చేరాను. చాలా నెలలు కోమాలో ఉన్నాను. మంచంపై చాలా కాలము బ్రతికిననా దేవుడు నన్ను అద్భ�తంగా స్వస్థతపరచి బ్రతికించారు. దైవ సేవకు అంకితమై దేవుని సేవ చేయడానికి వేదాంత విద్యను అబభ్యసించాను. మరనాథద బైబిలు కాలేజిలో చెన్నైలో పూర్తి చేశాను. కేరళాలో నున్న రీచ్ అయిట్ పసమనరీలో భ.టిపహాచ్, యంటిపహాచ్ పూర్తి చేసాను. నాకు బభక్తి గల తల్లిదండ్రులను దేవుడు ఇచ్చాడు. అకక కూడ ఉన్నది. బభక్తిలో పెంచుటను బట్టి నేను దైవ సేవకు పెగ్ర్రించబడాను. దేవుని మహిమ కొరకు జీవిస్తున్నాను. పరిచర్య చేయుటకు కొయంబతతూరులో స్థిరపడుట : నేను బైబిలు కాలేజిలో చదివే రోజుల్లో దేవుడు చెప్పిన చోటకు వెళ్ళి పరిచర్యను ఆరంభించాలని కోరాను. దేవుని చిత్తంలో నన్ను తీసుకొని వెళుి అని యెషయా వలై ప్రార్థన చేసాను. ఎకుకవ ఏకాంత ప్రార్థనలో కాలం గడిేపవాడిని. ఒక రోజు ప్రార్థన చేస్తుండగా దర్శనముచ్చారు. ఆ దర్శినములో ఒక స�లము గురించి ఒక పదము చూపించారు. ఒక }రిపేరు చెపపమని అడిగాను. అది ప్రత్యేక భాషలో ఉంది. నిద్ద మతతులో ఉండి ఉదయం లేచి రాసుకుందామనుకున్నాను. మర్చి పోయాను. చాలా రోజులుగా వేదన చెందాను, దేవుడిచ్చిన అవకావాన్ని వదులుకున్నానని బాధపడాను. మర్లా రెండవ అవకాశం కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేసాను. నా ే్నేహితుడు మరకగష్ అనే వ్యక్తిని కలిసాను. ఆ ఇంట్లో ప్రార్థించి పడుకున్నాను. ఆ రాత్రి సవారం విన్నాను. సరదాగా }టీ కోయంబతతూరు చూడాలని వచ్చాను ప్రభువు చెప్పిన సందేశం సవారం ద్వారా విన్నాను. ఈ ప్రాంతం కొరకు ప్రార్థించు, ఈ ప్రాంత ప్రజలకొరకు ప్రార్థించు అనే మాటలు మర్చిపోలేకపోయాను. గతంలో పఫిలదెలిపయా ఎ.జి. చర్చిలో ఉండగా ఒక దైవజనుడు నాపై చేయి ఉంచి నీవు ఒక స�లం కొరకు ప్రార్థించాలి ఆస�లం దగ్గరకు నిన్ను పంపుతాడు అని ప్రవచనం తెలిపారు. బాబు నీకు స�లం చూపించారు కదా నీవు వెళాిలని చెప్పారు. తల్లిదండ్రులు అకక కోయంబతతూరు ప్రాంతానికి పంపుటకు ఇష్టపడలేదు గానీ దేవుని చితతమని తెలిప ఒప్పించాను. వారు బభక్తి గలవారు గనుక నాకోరిక మన్నించి సహకరించారు. ఒక గది తీసుకొని అంచెలంచెలుగా ్రశమపడి గడిపాను. ఆ గది చాలా అస�కర్యంగా ఉండేది. డబ్బు సరిపోయేది కాదు మరొక గది చూపించారు. పరిచర్య కొరకు స�లము వెదికాను. మణి అనే సోదరుని ద్వారా ఆనంద్ గారు పరిచయమయయారు. జీవానందం గారి స�లములో కొద్ది రోజులు ఆరాధన చేయుటకు ఆరంభించారు. తమళ్ం ఆరాధన జరిగిన తరువాత తెలుగులో ఆరాధన చేసుకోవచ్చు అన్నారు. రెవ. జాకబ్ జాన్ గారి ప్రార్థనల ద్వారా సేవను ప్రారంభించాను. ప్రతి ఆదివారం 200 కుర్చీిలుండేవి. ఎవరికి నేను తెలియదు. 3 నెలల వరకు ఎవరు ఉండేవారు కాదు. ప్రభువుకు ప్రార్థన చేసేవాడిని. మా నాన్నగారి నుండి ఫోను వచ్చింది. అమ్మకు ఆపరషన్ చేయాలి నీవు రావాలన్నారు నేను విజయవాడ వెళాిలని తయారు అయయాను. ప్రభువు నాతో మాట్లాడారు మీ అమ్మ ఆరోగ్యం కావాలా? ఆత్మలు కావాలా? ఏదో ఒకటి కోరుకో అన్నారు. నీవు ఇకకడ ఉండు ఆత్మలనిస్తాను మాటను గౌరవించి అమ్మను దేవుడు సవాస�పరచగలడని ప్రభువు నీవు కావాలి, నీ కొరకు ఆత్మలు సంపాదించాలని ఉండిపోయాను. తరువాత ఫోను వచ్చింది. నేను తెలుగు పరిచర్య ఆరంభించానని తెలసుకొని 30 మంది ఉన్న వారి దగ్గరకు తీసుకొని వెళాిడు. వెంటనే వాక్యం చెప్పాను. మరొక స�లంలో 70 కుటుంబాలున్నాయి. అని తెలిపి నన్ను పరిచర్యం చేసారు. అకకడకకడ వాక్యం చెప్పినా నేను ఉ న్న మందిరానికి ఎవరు రాలేదని దేవునికి ప్రార్థన చేయగా ఇద్దరు వ్యకుత్లఉ వచ్చారు. శ్రీకాంత్, హెామంత్ ద్వారా 10 మంది కుటుంబాలు వచ్చాయి. ఏదైనా సంస�లో చేరితే ఆర్థికంగా స్థిరపడగలవు అన్నారు. సరిగాగ ఒక సంవత్సరం తరువాత ఆర్థికంగా దేవుడు దీవించారు. మంచి మందిరాన్ని సంఘసతులను ఇచ్చారు. మంచి వాహనం, మంచి గృహామచ్చారు. దేవుని గురించి తెలియని వారికి సువార్త అందాలి, సంఘంలో చేర్చబడాలనే నా గురి. సంఘంలో స్థిరపడినవారు మా దగ్గరకు రావాలని ఆశించలేదు. సంఘంలో చాలా మంది కొతతగా ప్రభువును నవ్ముకున్నవార సేవ రెండు ప్రాంతాలలో కొనసాగిస్తున్నాను. తవార్లో పాలకొల్లులో సంఘం స్థాపించాలనే కోరిక ఉంది. నా పరిచర్య ప్రభువు మహిమార్థం కొనసాగాలని నా కొరకు ప్రార్థించండి. బాల్యంలో అనారోగ్యానికి చేరువైన నన్ను కాపాడి రక్షించి క్రీస్తు కొరకు సేవ చేయాలన్న ఆశను అద్భ�తంగా ప్రభువే నెరవేర్చి కొనసాగిస్తున్నారు ప్రార్థన ద్వారా విజయము పొందగలము. అందరూ విభిన్న సలహాలిచ్చేవారు నేను ప్రభువుతో సంప్రదించాను నీవు సంస�లో చేరితే ఒక సంవత్సరం సంతోషంగా ఉంటావు తరువాత దు:ఖము కల్గుతుంది అని సాచించారు. వెుుదటి సంవత్సరం దేవునిపై ఆధారపడితే తరువాత నెమ్మది పొందగలవు అన్నారు. వెుుదటి సంవత్సరం చాలా చేదు అనుభవాలనెదురొకన్నాను. 11 సార్లు ఆసుప్రతిలో చేరాను. సరెైన ఆహారం లేక చికికపోయాను. సంఘం లేదు ప్రభువు చాలా పరీక్షించారు. ఆ తరువాత ఆసుప్రతిలో సిస్టు నాకు పరిచర్య చేసేవారు, నా తల్లిదండ్రులకు నేనేమ చెేపపనవాడిని కాదు. వారిని బాధపెటటలేదు నేనే బాధపేవాడిని. దేవుని సమయం కొరకు ఎదురు చూచాను ప్రార్థన చేసాను. దేవునికే స్తుతి మహిమ కలుగును గాక. ఆమెన్

Photograph from page 230 of Witnesses to the Infinite Love of Christ
పేజీ 230

సాక్ష్యం 38. క్రీస్తు తెలియని స్థితిలో ఒక విశ్వాసి క్రీస్తు గురించి

తెలుపగా బలవెైన విశ్వాసిగా ్రశమలలో ధైర్యం

చూపాను. అనేక వరాలు తలాంతులతో ఆత్మల జాలరిగా

జీవించిన క్రీస్తుకే నా కృతజ్ఞతలు

బ్రదర్ సత్యానందం గారు,

హెైాదరాబాదు,

ఫోన్ నం. 6305787582

గాడిాంధకారపు లోయలో సంచరించిననా ఏ అపాయమునకు

బభయపడను నీవు నాకు తోడై యుందువు దుడడుకర్రయు దండమును

నన్ను ఆదరించును కీర్తనలు 23:4

1. పరిచయం: ప్రభువు నామములో అందరికి వందనాలు నా సాక్ష్యం వివరించుటకు అవకాశమచ్చిన క్రీస్తుకు నా కృతజ్ఞతలు నా పేరు సత్యానందం ముర� కృష్ణ అయ్య గారికి దైవ మారగం ద్వారా అవకాశం కలిగించినందుకు కృతజ్ఞతలు. మేము కోకనారులో జీవిస్తుండగా కరువు వచ్చినందున మేము నిజామాబాదు వెళాిము. అకకడ మేము వ్యాపారము చేయదలిచాము. క్రీస్తుతో పరిచయం : పసుపు పంట లాభవుని ఆ పంట పండించాము. మేంమంతా అనయలుగా జీవించి ్రతాగుడు అలవాటుగా ఉండేది. ఇషాటనుసారంగా జీవించే రోజుల్లో వెంకట్ రెండి రక్షించబడిన వ్యక్తి సువార్త బోదిిస్తూ మా దగ్గరకు వచ్చి యేసు ప్రభువు నిజవెైన దేవుడు సజీవుడు పాపాలు తీసివేసి కషవించి పరలోకం తీసురకళాతడని వివరించాడు. ఆయన చెేపప రీతి ఆయన చూపించే ప్రేమ ఆయన జీవితాన్ని గమనించిన తరువాత సువార్త విని నా తవ్ముడు దేవాసు ఇద్దరము క్రీస్తును రక్షకునిగా అంగీకరించాము. మేము మా కుటుంబాలు విగ్రమాలను పూజించుట ఆపి వేసాము. క్రీస్తుకు ప్రార్థించుట తెలసుకున్నాము. క్రీస్తును నమ్మి విశావాసంలో బలపడిన తరువాత సమీపంలో 5 గ్రామాలలో 10 మంది కలిసి దేవుని ఆరాదిించేవారము. చాలా ఆనందం కలిగించేది. మాకు వ్యతిరకత ఎదురగుట : మా ప్రాంతంలో గణపతి ఉత్సవాలు వచ్చాయి. నవ రాత్రులు పూజల పవడుగలో నాన్న హారిమాన్యం వాయిసేత నేను తబలా వాయించేవాడిని. మేము లేనిదే వేడుక జరికగది కాదు మా నాన్న ఒక్కడే వెళ్ళగా నీ కుమారుడెకకడ అని }రివారంతా అడిగారు? సత్య నారాయణగా ఉన్న నేను బాపీతస్మం తరువాత పేరు మార్చుకున్నాను. నా భడడ్ రక్రైస్తవుడయయాడు ఈ వేడుకలలో పాలుపొదడు అని చెప్పాడు. చాలా సంవత్సరాలుగా మన దేవతలను ఆరాదిించారని కోపం తెచ్చుకున్నారు. యేసే దేవుడా అని విసిగించి ప్శ్నంచారు. మేము విశావాసంలో స్థిరంగా ఉన్నందన వారితో రాజీ పడలేదు. మా }రిలో మాడు విగ్రహాలండేవి, పెద్ద గుడులండేవి బభయంకరంగా ఉండేవి, చాలా పెద్దవి ఒకరోజు వర�ం వచ్చిన వేళ్ మా బంధువుల మేకలు ఆ గుడిలో దారాయి ఆ జంతువులు ఎల్లమ్మ గుడిలో విగ్రహామును పొడిచాయి ఎల్లమ్మ ముకుక విరిగింది. ఆ పూజారి గుడి దగరకు వచ్చి చూచి ఆశ్చర్యపడి }రి వారందరికి చెప్పాడు. నాతో వాదించిన ముగ్గురు మాకు వ్యతిరకులైరి గనుక వీర రక్రైస్తవులుగా మారి విగ్రహా పూజలు మానుకున్నారు. వీర ఈ పనికి పూనుకొని ఉంటారని నమ్మి మాకు హాని చేయాలని }రంతా చాటింపు వేసి అందరిని సమకూర్చారు. దాదాపు వేయి మంది చేరి ఒరయు ప్రార్థనలు పెట్టి యేసు గొప్ప అని చెప్పుకుంటున్నారు, ఇంగ్లీషు మతం తెచ్చి అందరిని మార్చిస్తున్నారని మీకు నష్టం చేస్తామనగానే మా బంధువులు బభయపడి వారితో కలిసిపోయారు. బభయపడి వారితో కలిసి బుట్టు పెట్టుకున్నారు. ఇక నేను నా తవ్ముడు క్రీస్తును విడనాడమని చెపపగా ఒకరు ద్గు దేవతకు మరొకరు ఎల్లమ్మకు బలి ఇస్తామని నిరణయించి నన్ను మా తవ్ముడిని తీసురకళాిరు. }రంతా ఒకకటయయారు, దేవుని కొరకు మరణించుటకు సిద్ధంగా ఉన్నాము. మా నాన్న వచ్చి నిన్ను వదిలేస్తారు దేవతకు వెుకుక అన్నారు. నేను నా తవ్ముడు మమ్ములను చంపినా పర్వాలేదు మేము రాజీపడము విగ్రమాలకు వెుకకము అని వాదించాము. కతతులతో మాపైకి వచ్చినవారంతా ఆగిపోయారు. దేవుడు అద్భ�తంగా మరణం నుండి తప్పించుట : ఒక కషణం ఆగండి అని ఆలోచించారురగందుకు బలి ఇస్తారు విగ్రహాలు సరి చేయడానికి 6000 రూపాయలు అడిగారు. }రి నుండి ఇద్దరిని వెళ్్ల గొటాటరు. ఈ వ్యకుతల మధ్య వద్దని ప్రభువు మాకు సహాయం చేసారు. అడవి ప్రాంతంలో బైబిలు కంజరతో ఒంటరి ప్రయాణంలో నక్సలైటు తిరికగ ప్రాంతం గనుక అన్నలని మమ్ములను తీసుకొని వెళ్ళి పోలిసు సేటషనులో పెటాటరు. చివరకు దేవుని సేవకులమని గుర్తించి వదిలేసారు. ఒక దైవజనుడు మమ్ములను ఆదరించాడు. అకకది 10 దినాలు గడిపాము. సరపంచు పెద్దల దగ్గరకు వెళ్ళి అమాయకులను ఎందుకు వెళ్ళగొటాటరు అని తిరిగి రమ్మని చెప్పాడంటా. దావురివారు కనబడి చెప్పారు కాని తిరిగి వెళ్ళ దేవుని సేవ కొనసాగించాము. కొతత ప్రాంతాలలో సేవ చేయుట : దేవుడు మాకు తోడుగా ఉండి 500 ఆత్మలు క్రీస్తును నమ్మి సేవించు ధన్యత ఇచ్చి దీవించారు. ఆ ప్రాంతంలో 5 సంవత్సరాలుగా సేవ చేసాము. అకకడ నుండి వెల్దురిత గ్రామంలో సేవ ఆరంభించగా 100 మంది జమకూడారు. టైంటు వేసి సేవ చేయగలిగాము. ఎవరెైతే ద్వేషించారో పసమ క్రిష్టమస్కు వాక్యం బోదిించిఉటకు ఆమావానించి గౌరవించారు. అద్భ�తాలు ఆరంబభము : మేమున్న ప్రాంతంలో ఒకతని భార్యకు చేతబడి చేయుట వల్ల కళుి కనడక నోరు పడిపోయింది. ఆయన తీవ్ర దగ్గుతో బాధపేవారు. ఉపవాసంతో ప్రార్థించగా వారికి స్వస్థత లభించింది. వారు సంఘంలో సేవ చేస్తున్నారు. మరొకరు చనిపోయే స్థితిలో దయ్యంచే పీడించబడిన స్రీత అతని భడడ్ కొరకు ప్రార్థించమని అడిగాడు కళుి మాసుకొని ఉన్నాడు, చలనం లేదు కొన ప్రాణంతో ఉన్నాడు తల్లి, చెల్లి చూడగా వేరర గదిలో కొణ ప్రాణంతో పడి ఉన్నారు. 3 గంటల వేళ్ లేచి ఆకలిగా ఉందమ్మ అన్నాడు. దైవజనుడు ప్రొేపఫసర్ ఎ.యం.డి.్ర ప్రసాదు గారు చేయు పరిచర్య తెలసుకొని స�లము కనిపెట్టి 300 మంది కూరచుండు మందిర నిర్మాణమునకు సహాయం చేయుట దేవుని కృపగా భావించి దేవుని స్తుతించాము. గతంలో టైంటులో ఉన్నపుడు గట్టిగా పాట పాడినా హిందువులు అటంకం కలిగంచేవారు దైవ జనుని ్రేేణతో సంఘం నిర్మించి సమీప గ్రామాలలో సేవ చేయుటకు ఆరంభించాము. వ్యతిరకతలు వచ్చాయి నేను నా భార్య కలిసి ఉపవాసంతో ప్రార్థించాము. నన్ను బైదిరించిన ఇద్దరు బాదిించగలరని బభయపడగా నీవు సేవ చేసుకో నిన్ను బాదిించము అన్నారు. ఎలకలపల్లి గ్రామంలో రాజు అనే వ్యక్తిని చంపాలని మంత్రం వేసారంటా ఎన్నో ప్రాంతాలు తిరిగి వెైద్యం చేయించారు. ఎంతో బాధ కలిగించారు చేతబడి ద్వారా ముళుితో గుచ్చబడ్డాడు. కానీ ప్రార్థన చేయగా స్వస్థత పొందాడు మరొకరు భడడ్కు చేతబడి చేయగా మా దగ్గరకు వచ్చారు ప్రార్థన ద్వారా మేలు కలిగింది. మా సేవలో గొప్ప ఆత్మీయ మేలులు పొందనట్లు ప్రార్థన ద్వారా విజయాలు పొందనట్లు మా జీవితాలలో గొప్ప ఆత్మీయ సంపద ఉజీ�వం శక్తిని నిలిపి క్రీస్తే సజీవుడు అద్భతాలు చేయువాడని ప్రజలు నవ్ముటకు సహాయం చేసారు. దేవునికే మహిమ కలుగును గాక. ఎవరెైతే యేసు ప్రభువును నవ్ముతారో వారంతా సువార్త ప్రకటిస్తూ అద్భ�త శక్తిని చూపగలరని నవ్మాను దేవుడు ఈ సాక్ష్యం దీవిచును గాక. ఆమెన్

Photograph from page 234 of Witnesses to the Infinite Love of Christ
పేజీ 234

సాక్ష్యం 39. రక్రైస్తవులను ద్వేషించి ముస్లింగా జన్మించిన నేను

నా ఆచారాలు నా బభయంకర రకత స్రావ రోగం ఎవరు

నయం చేయలేదు క్రీస్తు పేరు తలంచగానే అద్భతం

వెలుగులో హాసతం చాచి రక్షించారు.

పాస్టర్ షేక� మక్బుల్ గారు,

రాజమండ్రి,

యేసు నేనే మారగం, సత్యం, జీవం యోహాను 14:6

1. పరిచయం: ప్రభువు నామములో అందరికి వందనాలు ఈ సాక్ష్యం రాయుటకు అవకాశమచ్చిన క్రీస్తుకు నా కృతజ్ఞతలు సంతోషంతో దేవుని స్తుతిస్తున్నాను. నా పేరు షేక� మక్బుల్ నా పేరు పలకుట కష్టమయేయది మాస్టు గారు మబ్బులు అనేవాడు. నా పేరుకు అరభక� భాషలో అర్థం నీవు ఆశించినది సృష్టికరత నీకు అనుగ్రహించును. సృష్టికరత దగ్గరకు ఎవరెైనా రావాలి అంటే డబ్బు, జబ్బు, లేదా శికష వీటి వల్ల సృస్టి కరత దగ్గరకు రావడం పొరపాటు కాదు క్రీస్తును రక్షకునిగా అంగీకరించి 16 సంవత్సరాలు గడిచింది. నలుగురు అకకలు ముగ్గురు అన్నదమ్ములు నాకన్నా పెద్ద ఇద్దరు అన్నలు ఇద్దరు అకకలు ఉండేవారు. నేను అందరిలో చిన్నవాడిని. మేమున్న ప్రాంతము రాజమండ్రి మసీదు పసంటరు జాంేపట. మా తండ్రి నా బాల్యంలో చనిపోయాడు. ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదురొకన్నాను. పేరుకు ఇస్లాం మతంలో ఉన్నాను గానీ ముస్ల్మాన్గా ఉన్నాను. మా అన్న కాపఫీ హె�టల్లో కపపులు కడిగితే రూపాయిన్నరతో అతనికి అతనికి పెట్టిన ఇడ�్లలు దాచి మాకు పెట్టి ఆకలి తీర్చివాడు. అమ్మ పచారీ కొట్టులో పపపు, భయ్య శుభ్ర�ం చేసి కొంత సంపాదించేది. ఒక చిన్న తాటాకు ఇంట్లో అద్దెకు ఉండేవారము. వర�ం పడితే కారది అకకడ గిన్నెలు పెట్టి వర�ం ఆగన తరువాత పడుకునేవారము ఇట్టి పరిస్థితుల్లో నా బాల్యం గడిచింది. నేను 1వ తరగతి చదివే రోజుల్లో నాన్న చనిపోయాడు. అన్న నేను పసైకిల్ షాపులో వెకానిజం నేరచుకున్నాము బంధువుల షాపులో కొంత కాలం పని చేసిన తరువాత రాజమండ్రిలో చిన్న బడిడ్లో పని సవాంతంగా ఆరంభించాక 100 రూపాయలు రోజుకి సంపాదించాను. చేతినిండా పని స్నేహితులు పరిచయమయయాక ఇపుడు తినకపోతే ఎపుడు, ఇపుడు తాగకపోతే ఎపుడు అన్నట్లు స్నేహితుల సహావాసంతో చెడుఅలవాట్లు నేరచుకున్నాను. ఆమారా కి�ిలు కూడా ్రతాకగవాడిని. బభయంకర పాప జీవితం జీవిస్తూ ప్రతి శుక్ర్వారం నమాజ్కు వెళ�ివాడిని. రంజాన్ మాసంలో ఉపవాసముండేవాడిని. నోరు చూేసత కంపు, బటటలు చూేసత పసంటు హాృదయమంతా కంపుగా ఉండేది. ఇస్లాం అనగా వెాకషానికి మారగం అని అర్థం. సత్య మార్గము అని అర్థం. ముస్ల్మాన్ అనగా విధేయుడు నడినెత్తి నుండి కాలు వరకు సృష్టికరతకు లోబడువాడు. ఈ మతం రక్రైస్తవుడుగా ఎలా మారమని అందరూ అడికగవారు. పేరుకు మాత్రం నిజంగా విధేయుడనై ముస్ల్మాన్ అయయాను. సృష్టికరత అయిన క్రీస్తును కనుగొన్నాను. నా జీవితాన్ని దేవునికి అర్పించాను. ఇస్లాంలో రెండు రకాలున్నాయి. అగ్ని నిపపులపై తాకేవారు, పీర్లుతో నిపపుల మీద నడిసేత బభయం కాలేదు. నా బభక్తి ఇస్లాం పట్ల పెరికగది. లోకసతునిగా జీవించాను. నా తపపులు నా ఇంటి వారికి తెలియదు. క్రీస్తు నా వ్యాదిిని సవాస�పరచుట :

నా పాపాలకు పఘలితంగా నేను బభయంకరవెైన వ్యాదిికి గురయయాను. ఎవరికి చెప్పుకోలేక లోలోపల చాలా బాధపడాను. నీరు రక్తము స్రవించేది. తెలియకనే రక్తముతో 4 ్రడాయర్లు తడిచిపోయేవి. 4 నెలలు బాధపడాను నేను చాలా బలహీనమయయాను. నేను ముగ్గురు డాక్ట్లను సంప్రదించాను మందులు వాడాను అయినా వ్యాదిి తగ్గుముఖం పటటలేదు. దేవుని చిత్తం ద్వారా మహామ్మద్ ద్వారా పరలోకం చేరగలమని నమ్మకం. దేవా, నన్ను కషమంచు ఈ వ్యాదిి నుండి నన్ను బాగు చేయి అని ల్లాకు ప్రార్థించాను. మధ్య రాత్రి నా మందులు షాపులో పెట్టి రహాస్యంగా వాడి సా�నం చేసేవాడిని. మతం మార్పిడికి డబ్బులిసేత బాపీతస్మం తీసుకున్నాక రక్రైస్తవ్యంలోనే ఉంటాడా అలా ఉండాలని రాల్ లేదు కద గతంలో నేను అలాకగ బభయపడాను. రక్రైస్తవ్యం తృణీకరించేవాడిని. నా తల్లి రక్రైస్తవ్యం గురించి ఆలోచించరాసదు బైబిలు ద్వారా మతం మారుస్తారు అని నాకు బోదిించేది. క్రీస్తు ప్రభువా నీవు సవాస�పరచగలవని ముట్టుకొని బాగుచేస్తావని విన్నాను. అది నిజమయితే నన్ను బాగు చేయి అని ప్రార్థన చేశాను. దగ్గరలో ఉన్న లాథరన్ చర్చికి వెళ్ళి ప్రార్థన చేసి 2 }రపాయలు కానుక ఇచ్చా ఇల్లు చేరాను. క్రీస్తు నన్ను దర్శంచుట : ఆ రాత్రి నేను 2 గంటల సమయంలో మా ఇంటిలో ఇనప్ బీరువా పకక తెల్లని గోడ నుండి రెండు హాస్తాలు రక్తం కారుచుండగా నా దగ్గర తెల్లని వెలైగు చూచాను. వెుల్లగా ఆ వెలుగు గోడలో కలిసిపోయింది. బభయపడకు నీకు స్వస్థత లభిస్తుంది అన్నారు. నన్ను తాకి దేవుడు సవాస�పరిచాడు తెల్లావారిన తరువాత రక్తముకనబడలేదు. యారిన్లో కూడా రక్తము రాలేదు క్రీస్తు సవాస�పరిచాడని ధృడింగా నమ్మాను. గొప్ప సంతోషంతో నా హాృదయం నిండింది. నిజంగా క్రీస్తే సజీవుడు ఆయన హాస్తాలు నన్ను ముట్టి స్వస్థత నిచ్చాయి అని దేవుని స్తుతించాను. పాత స్నేహితులతో సినిమాకు వెళ్ళదలిచాను వారు రానందన చర్చికి వెళాిను. ప్రభువుపై ప్రేమ పెరిగింది. మా ఇంటికి సమీపంలో ఉన్న చర్చికి వెళ�ివాడిని. నా విశావాసం గురించి విని నన్ను చర్చికి ఆహావానించేవాడు. ్రకమంగా చర్చికి వెళ్ళి పాపాలు ఒప్పుకొని మారుమనసు ప ఒంది నీటి బాపీతస్మం తీసుకున్నాను. నాకు సంపూరణ బభకత రాలేదు. సినిమాలు చూచుట ఆపలేదు. నన్ను దర్శంచుటకు లైన్ ఎవాంజలికల్ పెఫలోషిప్ వారు పరిచయమయయారు. వారు సాటీగా నాకు రక్షణ అనుభవం లేదన్నారు. నీ పాపాలు అన్ని విడిచిపెట్టు ఎవరి దగ్గర అన్యాయంగా తీస్కున్నావో ఇచ్చేయు కషవించలేని వారి దగ్గరకు వెళ్ళి కషవించమని అడుగమన్నారు. నిర్మలవెైన మనస్సాక్షి కలిగ ఉండుటకు బోధలు చేసేవారు. నా షాపుకు 50 రిపేరు వేసత 150 రూపాయలు అదనంగా వేసేవాడిని. బండి రిపేరు చేయుటకు ఇయ్యగా దానిలో పెట్రోలు తీసేవాడిని. ఇంజనుకు ఆయిల్ వేయమని డబ్బులిసేత వేసానని పాత ఆయిల్ నింేపవాడిని. సామాను కొనుటకు భల్లు ఎకుకవగా వేయించేవాడిని. ఈ మోసాలు అన్ని ఒప్పుకొని కషమాపణ కోరాను. మా షాపు దగ్గర సాకలు గదులలోకి వెళ్ళి మౌనంగా ప్రార్థిచుకునేవాడిని. నా జీవితం మారింది. మా అన్నకు నా విశావాసం గురించి చెపపగా మా అన్నయ్య కొటాటడు. అమ్మ నేను ఇంట్లో ఉండాలా వ్దా అని అడిగాను. నా తల్లి నిలబైట్టి మత పెద్ద పెదగగలు నీవు మతం మారావని నిందించారట అవమానం కలిగింది మనకు ఈ మతం వద్దు అన్నారు. నేను క్రీస్తులో జీవిస్తూ మారుప చెందుట స్నేహితులు గమనించారు. చర్చిలో మాటలు అకలు అడుగగా కన్నీటితో వివరించేవాడిని ఒక శుక్ర్వారం సా�నం చేసి ఉపవాస ప్రార్థనలో కూరచున్నాను మా తల్లి కూడా ఏకీబభవించారు. నలుగురము క్రీస్తును వెంబడిస్తూ విశావాసంలో ముందుకు సాగిపోయినపుడు 300 మంది గల సంఘమునకు కాపరిగా నిలబైటాటరు. మా అన్న అతని భార్య కూడా క్రీస్తును నవ్మారు. అమ్మకు, చెల్లికి అన్నకు బాపీతస్మమచ్చాను. పెద్దన్న భార్య బిడ్డలు నవ్మారు. మసీదు పెద్దలు ఇంటికి దొమ్మగా వచ్చి మమ్ములను మతం నుండి వెలివేస్తున్నామని చెప్పారు. వెలివేయుట అనగా ఏమటి అని ఎదురు ప్రశ్న వేసాను. ఏ శుబభ కార్యాలకు మీ ఇంటికి రాము అన్నారు. మా తిండి మేము తింటాము అని చెప్పాను. సలామలేకుం అనేవారు వంద మంది ఉంటే మాకు వందనాలు చ్పెేెవారు 1000 మంది ఉనానరని చెప్పాను. మేము బభయపడము అన్నాను. మా మసీదులో సహె�దరులందరు నేడు శక్తి గల సాక్షులుగా జీవిస్తున్నారు. మందిర ఆరాధనలో పాలుగంటున్నారు. క్రీస్తును నమ్మిన నాకు నెమ్మది ఆదరణ దొరికింది. నేను ఏ విధవెైన బైబిలు క్లాసులలో చదువలేదు. ప్రభువే దర్శినాల నాకు బోధ చేయగా పరిశుద్ధాత్మ ద్వారా సంఘంలో బోధ కొనసాగిస్తున్నాను. వెకానిక� పని మాఇ దేవుని సేవలో కొనసాగుతున్నాను. గత 9 సంవత్సరాలుగా క్రీస్తు పరిచర్యలో ముందుకు సాగుతున్నాను. నేను విద్యావంతుడను కాదు, నాకు వివాహం జరిగింది. బాబు, పాపను దేవుడు బహ�మానంగా ఇచ్చాడు. పాల పుస్తకముపై దేవుని హాస్తాలు ముద్రించాను. కుటుంబమంతా క్రీస్తులో ఆనందిస్తున్నాము. ఖురాను, బైబిలు తేడా గురించి క్రీస్తు దుర్బో�దల గురించి పుస్తకాలు వ్రాసాను. క్రీస్తు కొరకు గొప్ప సాక్షిగా జీవిస్తూ నా విశావాసం కాపాడుకుంటా ముందుకు సాగుతున్నాను. నా కొరకు ప్రార్థన చేయండి.

Photograph from page 238 of Witnesses to the Infinite Love of Christ
పేజీ 238

సాక్ష్యం 40. క్రీస్తును ద్వేషిస్తూ రక్రైస్తవులను దాషిస్తూ జీవించిన

నన్ను క్రీస్తు కషవించి ప్రేమించి సేవకు పిలిచారు. క్రీస్తే నా

గొప్ప రక్షకుడు.

బ్రదర్ రామమోహన రావు గారు,

వెైవిట్నెస్ టి.వి.,

ఫోన్ నం. 9010446420

నిమషమాత్రము నేను నిన్ను విసరి�ంతిని గొప్ప వాత్సల్యముతో నిన్ను

సమకూరర్చిదను. యెషయా 54:7

1. పరిచయం: ప్రభువు నామములో అందరికి శుబభములు నా పేరు రామమోహాన్ రావు గానీ అందరు రాము అని పిలిచేవారు మాఇంటిపేరు కేసరపురి. నాన్న అమ్మ గారు స్వర్ సామర్ల కోట ప్రాంతంలో ఉండేవారు. నన్ను కరణం చేయాలని కొరవారు. కూలి పని చేసి మమ్ములను పోషించేవారు. 25 సంవత్సరాల క్రితం మ్రదాసులో పని చేసేవాడిని. కంపనీలో రిగ్గర్గా పని చేసేవాడిని. చాలా గొడవలలో ప్రవేశించేవాడిని. నాన్న కరాణటకలో చేర్పించాడు. నన్ను బాగు చేయాలని ్రశమంచి మరణించారు. కర్నాటకలోనే మరణించాడు. దురాగదేవి పూజలో పెంచారు. విగ్రమారాధన మందార పుష్పాలతో పూజ చేసేవారు. ఒక అకక ముగ్గురు చెల్లెల్లు ఉండేవారు. మ్రదాస్ వెళాిను. స్నేహితులు ఆహావానించారు ఒక సంవత్సరం పని చేసి ్రతాకగవాడిని. నీవు ఆం్రదా వెళ్ళిపో అన్నారు. నా ఇంటికి చేరగానే ఒక మాట వ్రాయబడింది. యధార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. నా చెల్లి ప్రభువును నమ్మింది. ఇది మన మతము కాదని ఇష్టం ఉండేది కాదు. తాగుడు నిషలో ఉన్నాను ఎవరు రాశారు అని అడిగాను మా చెల్లి నేను రాసాను అన్నది. ఇది మనం ఆ్రశయింరాదన్నాను. మా చెల్లి అపపటికే ఆత్మాభిషేకం పొందింది. చాలా వాదించాను. క్రీస్తు శక్తిమంతుడు నా చెల్లి అనార్యోగం ఉండగా ప్రభువు సవాస�పరిచాడు. చెల్లి ే్నేహితురాలు క్రీస్తును పరిచయం చేసింది. నడుము నొప్పితో బాధపడి క్రీస్తును నమ్మగా స్వస్థత పొంది ప్రభువునే సేవిస్తుంది. గుమ్మ మీద మాట చెరిపాను. నా హృదయంలో రాసింది చేరుపలేవు అన్నది చెల్లి వెుడ నొకిక కింద పేసాను. చచ్చినట్లు కింద పడింది. రెండు నెలలు దారంగా పారిపోయాను. మా తల్లి ఆప్యాయంగా మర్లా ఆహావానించింది. నీ మతం నీది నా మతం నాది అన్నాను. చెల్లి స్నేహితులు వచ్చేవారు మంచి మాటలు చ్పెేెవారు. ఏ మీటింగుకు పిలిచినా ఇది నాది కాదు అని వెళ�ివాడిని కాదు. అవెరకా మతం క్రీస్తు మతం అని తలంచేవాడిని. వివాహామయింది. నా భార్యను ఇంటికి తీసుకు వచ్చాను. రోజు గొడవలు జరికగవి. మా మామ నా భార్యను తీసురకళాిరు. మా ఇంటికి పంపను అన్నారు. వస్తావా చస్తావా అన్నాను. నాతో వచ్చేసింది. మా తల్లి బైబిలు వాక్యాలు ఇచ్చి చదువుకోమన్నది. తల్లి మీద ప్రేమ ఉండేది. నా మాటలు వినని యెడల నీ పిల్లలను దారం చేస్తానని మాటలు చదివాను. నా పిల్లలు ఆ దినం కనబడలేదు. పిల్లలు తాతగారి ఇంటికి వెళాిరు. చాలా ్రతాగుబోతగా మారాను. ఆ తరువాత ప్రార్థనలో ఏకీబభవించుట ఆరంభించాను. నా చెల్లి నా కొరకు ఉపవాసముండి ప్రార్థించింది. ప్రభువా నా ప్రాణం తీసుకో లేదా అన్న జీవితం మార్చండి అని వెుు�పెట్టింది. నా హాృదయం నన్ను గద్దించసాగింది. ఎంత కరి�నంగా ఉన్నానో ఆలోచించాను. మా చెల్లి ఆరాదిించే మందిరానికి వెళాిను. వెుల్లని సవారముతో నా కొరకు ప్రార్థిస్తుండగా నా కళ్ళ వెంబడి నీరు కారింది. ఎన్నో దేవతలను పూజించినా నాలో మంది అలవాటు ఎవరు మార్చలేపోయారు. ఎందరో ప్రయత్నించారు. నేనే మారగం జీవం అన్నారు. నేనే సరవాశక్తిమంతుడను అన్నారు. నన్ను మార్చగలవా ప్రభువా అని చిన్న ప్రార్థన చేసాను. ఆ కషణంలో నాకు దర్శినం కలిగింది. మహా సముద్ంలో కొట్టుకొని పోతున్నాను నన్ను రక్షించండి అన్నాను. నా దగ్గరకు తెల్లని హాసతము వచ్చి నన్ను పడవలోకి తీసుకువచ్చింది. ఆ దినం నుండి ్రతాగాలనే ఆశ పోయింది. నాకు ఒక సవారం వినిపించింది. నేను నిన్ను ఏరపరచుకున్నాను నీవు అపవిత్రపరచుకోరాదు. మేము పూర్తిగా రక్షించబడితేనే బాపీతస్మం ఇస్తారు. ప్రభువును పూర్తిగా నమ్మాను. ప్రతి చెడు అలవాటు మానుకున్నాను. క్రీస్తు నా కొరకు మరణించాడని నమ్మాను. క్రీస్తును నమ్మి ఆయన ప్రేమలో కొనసాగుతున్నాను. క్రీస్తు పరిచర్య కొరకు దేవుడు నన్ను పిలిచాడు. నేను మారిన జీవితంలో క్రీస్తు పరిచారకుడిగా జీవిస్తున్నాను. నా చెల్లి నమ్మిన దేవుడు ఆమె ప్రార్థన ద్వారా నన్ను రక్షణలోకి నడిపించింది. క్రీస్తును ద్వేషించి చెల్లిని చంపాలని చూచిననా ద్వేషించిననా కోపంతో బాదిించిననా ప్రేమ చూపి నన్ను క్రీస్తు భడడ్గా మార్చాలని ప్రార్థించింది. ఆమె నమ్మిన క్రీస్తు ప్రేమ చాలా గొప్పది. పరలోకం చేరుటకు క్రీస్తే మారటమని చాలా చోట్ల ప్రకటిస్తున్నాను. క్రీస్తుకు సాక్షిగా జీవిస్తున్నాను. ప్రియ చదువరీ, క్రీస్తును గురించి విన్నపుడు క్రీస్తు మాటకు లోబడి క్రీస్తును రక్షకునిగా అంగీకరించి క్రీస్తు అందించే నిత్య జీవాన్ని సీవాకరించాలని మీకు మనమ చేస్తున్నాను. అందరము క్రీస్తును నమ్మి పరలోకం చేరాలని ప్రార్థన చేస్తున్నాను. దేవుడు మమ్మును దీవించి నడిపించును గాక. ఆమెన్

Photograph from page 241 of Witnesses to the Infinite Love of Christ
పేజీ 241

సాక్ష్యం 41. తండ్రి ప్రేమతో పెంచలేదు కానీ అమ్మ కన్నీటితో

బాధ్యతతో పెంచగా లోకాశలకు లోనై పాపిగా

జీవించగా క్రీస్తు తెలియని స్థితిలో ఉండగా

వెదకి రక్షించారు కువైటులో స్థిరపరిచారు .

బ్రదర్ తేజా గారు,

కువైట్ ,

ఆత్మ విషయవెై దీనులైవారు ధనయలు పరలోక రాజ్యము వారిది

మతతయి 5:3

1. పరిచయం: ప్రభువు నామములో అందరికి వందనములు నా పేరు తేజ నాన్న అమ్మ గారు అకక విజయవాడ దగ్గర ఒక గ్రామంలో నివసించేవారము. రోమా 5:6 వాక్యం ప్రకారం ప్రభువు నాతో మాట్లాడారు. ఉన్న పది కుటుంబాలు పేరున్న వారితో మేముండేవారము. అమ్మమ్మ ప్రభువును నమ్మినందు ప్రభువును చిన్నపపటి నుండి తెలసుకున్నాను. దురభ్యాసాలు లేకుండా ప్రేమతో అమ్మ వద్ద సంతోషంగా జీవించాను. ఇబ్బందులు లేక లోటు లేని రీతిలో 10 సంవత్సరాలలో చాలా దిగజారింది. అకక చేతికి ప్రమాదం వల్ల పేదవారమయయాము. అమ్మ నాన్న జీవితాలలో గొడవలు ఆరంభవుయయాయి నామకార్థ రక్రైస్తవులుగా జీవించేవారము. మాకు చాలా బాధ కలికగది. నాన్న అమ్మను కొట్టి బాదిించేవారు. నాన్న బయట తిరికగవారు పెద్దలు వచ్చి అమ్మ నాన్నను సరిచేసేవారు. నేను 7వ తరగతికి చేరాను అమ్మ నాన్న చాలా ద్వేషించుకునేవారు. ఇంట్లో నుండి నాన్న వెళ్ళిపోయారు. సమజానికి ఏమ చెప్పాలో తెలియదు మతి స్థిమతం లేక అమ్మ ఏదో మాట్లాడేది. ఎలా ప్రార్థించాలో తెలియదు. చర్చికి అలవాటుగా వెళ�ివారము. అమ్మమ్మది అదే }రు గనుక అమ్మమ్మ దగ్గరకు వెళాిము. మామయ్యకు ఫోను చేసాము అమ్మ కాసతస్థిరపడింది. నాన్న తిరిగి వచ్చాడు. ఇక విడిపోక ఆనందంగా ఉ ంటారు అనుకుంటే అమ్మ మమ్ములను రెకకలు ముకకలు చేసుకొన పెంచింది. అమ్మమ్మ ఇల్లు చేరాము. ఆమె ఇల్లు పాడయి పడిపోయింది. ఆధారం లేనివారమయయాము. వేసవి కాలం రాళ్ళపనికి అమ్మ వెళ�ిది. మేము హాస్టలులోనే ఉండేవారము. అమ్మ బాధలో ఉండగా చూచి ఏడ్చేవాడిని. మా కొరకు చాలా కష్టపడింది. నేను 10వ తరగతి పూర్తి చేసాను నాకు చదువుకోవాలని ఉంది. అమ్మ పని చేయాలన్నది. నాకు చదువకోవడానికి ఆధారం లేదు. మామయ్య నేను చదివిస్తాను అన్నాడు, భటైక� వరకు చదివాను. పసలవులో పని చేసేవాడిని ఒక అన్నతో పరిచయమయింది ప్రార్థన చేసుకునేవాడు నేను కూడా నెమ్మదిగా ప్రార్థన చేయడం ఆరంభించాను అమ్మకు చాలా సహాయపేవాడిని. యవన కాంలో లోకంలో పడిపోయాను. బాతులు నేరచుకున్నాను. సాతానుకు లోబడి చెడు పని చేస్తూ అమ్మను కొట్టి బాతులు తిట్టేవాడిని. ఏది మంచి ఏది చెడు అనే విచక్షణ కొలోపయాను. నేను చేసిన పాపం పఘలితంగా చనిపోవు స్థితికి చేరాను. పాపము పరిపకవావెై మరణము కనును ఆత్మహాత్య చేసుకోవాలని లైటరు రాసాను అకకబావ అమ్మను బాగా చాసుకోండని రాయదలిచాను. కానీ 2017లో పాపం చేయను ప్రభువుతో ఉంటనని నిబంధన చేసుకున్నాను �న్ 18 2017న ప్రభువును అంగీకరించాను. మర్లా తిరిగి పాపం చేయసాగాను. పాప స్థితి జ్ఞాపకం చేసి ఆదరించారు. అఉకోని రీతిగా ఉ ద్యోగ రీత్యా స�తి వెళాిను. ఒంటరినయ్యాను. ఎకకడ పడిపోయానో అవన్నీ దేవునితో ఒప్పుకొని పశ్చాత్తాప్పడాను మంచి సంఘం పరిచయమయింది. వారంతా నన్ను ప్రేమించి ఎంతగానో ఆదరించి హెాచ్చరిస్తూ ఆత్మీయంగా నిలబైట్టుటకు సంఘ సహావాసం ప్రేమతో ఆదరిస్తూ ఉంది. అమ్మకు కషమాపణ చెప్పాను ఆమె ఏడ్చిింది. అమ్మను ప్రేమగా చాస్తానని మాట ఇచ్చాను. దేవుడు కొతత జీవితమచ్చి కొతత వ్యక్తిగా తీర్చి దిద్దాడు. శారీరక కోరికలు జయించే శక్తినిచ్చాడు. యవవానంలో ప్రతి పాపం నుండి విడిపించి విడుదల విమోచన కలిగించారు. నేడు అందరితో సమాధానం కలిగి జీవిస్తున్నాను. గతంలో నిద్ద పటైటది కాదు నేడు దేవునిలో ఆనందంగా ఉంటా సంతోషంగా హాయిగా నిద్దపోతున్నాను. ఇహాలోక తండ్రి దారమయిన పరలోక తండ్రి ఆదరిస్తూ ్రేేమిస్తూ నడిపిస్తున్నాడు. నా డబ్బులు గతంలో పొగొట్టుకునేవాడిని. మామయ్యలు ఆర్థిక సమాయం చేసి ఆదరించారు.

మన క్రియలనుబట్టి కాక తన సవాకీయ సంకలపమును బట్టియు, అనాదికాలముననే క్రీస్తుయేసునందు మనకు అనుగ్రహింపబడినదియు, క్రీస్తు యేసను మన రక్షకుని ప్రత్యకషతవలన బయలుపరచబడి నదియునైన తన కృపనుబట్టియు, మనలను రక్షించి పరిశుద్ధవెైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తుయేసు, మరణమును నిరర్థకము చేసి జీవమును అకషయతను సువార్తవలన వెలుగులోనికి తెచ్చెిను. 2తిమోతి 1:9

పరిశుద్ధవెైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. త్యాగపూరితవెైన ప్రేమతో క్రీస్తు మనలను ్రేేమించాడు. ఆ ప్రేమకు గురుతగా నీ కొరకు నా కొరకు ప్రాణం పెటాటడు. మీరందరు క్రీస్తును నమ్మండి. అందరం క్రీస్తును నమ్మి పరలోకనికి వార్సులం కావాలని ప్రార్థిస్తున్నాను. ఆమెన్

↑ పైకి / Back to top