
సాక్ష్యం 49. క్రీస్తు తెలియని కుటుంబంలో జన్మించి దుర్మారగ
స్నేహితుల వల్ల దొంగతనాలు హాత్యాలకు పాలపడి
జైలులో క్రీస్తును కనుగొని సిలువ సాక్షిగా ఆత్మ జాలరిగా
జివించు కృప ఇచ్చారు .
బ్రదర్ కొండా శ్రీనివాస రావు,
కాకినాడ
ఫోను : 9704305721 15 ?పాపులను రక్షించుటకు క్రీస్తుయేసు లోకమునకు వచ్చెినను వాక్యము నమ్మతగినదియు పూరాణంగీకారమునకు యోగ్య వెైనదియునై యున్నది.
అట్టి వారిలో నేను ప్రధానుడను. 1తిమోతి 1:15
1. పరిచయం: ప్రభువైన యేసునామములో వందనాలు యేసుతో నాతన జీవితం కార్య్రకమములో వెై వీటినెస్ టీవీ నిర్వాహిస్తున్న రెవరెండ్ భను ప్రకాష్ గారు ఇంటరావ్యా చేసి సేకరించిన అద్భ�తమైన సాకషమును వివరించుటకు దేవుని అనుగ్రహామును బట్టి పరిశుద్ధ దేవునికే స్తుతి మహిమ కలుగుగాక . ఈ సాకషము ద్వారా దేవుని ఎలా అంగీకరించారో, దేవుని సేవలో అంకితమై జీవిస్తున్న జయపాల్ గారి సాకషము వివరణ శ్రీ శ్రీనివాసులు గారు రక్షణ పొందిన తర్వాత జయపాల్ గా పేరు మార్చినారు. అసలు పేరు శ్రీనివాసులు . మాది కాకినాడ మా నాన్న గారు నివసించిన ప్రాంతము కాకినాడ సార్యనారాయణ పురము మేము నలుగురము సంతానము మేము విగ్రహాలాదికులము. బాల్యంలో అనయలుగానే జీవించాము నేను ఆఖరి సంతానము. తాతగారి పేరు పెటాటరు. నాన్నగారు బాగాపెంచారు నేను అనేక స్నేహితులతో బాల్యం నుండి సాకల్ లో చేర్పించిన చదువు రాలేదు అఆలు కూడా రావు తలిదండ్రులతో నేను నివసించాను. యవవానమంతా నా స్నేహితులతో చెడు అలవాట్లు వచ్చాయి. నా తలిదండ్రులు చెడిపోతున్నాడు అని చాలా ప్రాధేయపడి తల్లి బోదిించారు వారికీ తెలియకుండా చాలా దురలవాట్లు నేరచుకున్నాను మాతల్లికి నా దినచర్య తెలియక పోయినను నా తండ్రిగారు కొంత గ్రహించారు. మా నన్నా చాల మంచి ఆశయాలన్నవ్యక్తి సంఘం లో గౌరవమర్యాదలందు కునేవారు ఏదేవెైనా గొడవలకు దారంగా ఉండేవారు . నా చెడ్నుేేహాతనను బభయంకరపాపిగా మార్చాయి నన్నా నను చాల గద్దించారు నీ వయసు వారందరు మంచి ఉద్యోగాలలో నున్నారు. నీవు వ్యర్ధ జీవితం జీవిస్తునావు నీబ్రతకు మార్చుకో అని పదే పదే హెాచ్చరించారు వారిమాట వినేవాడినికాదు. నాతల్లి విపరీతంగా పూజలు చేసేది 12 సం�� కొకసారి సంబరాలు జైరికగవి ఆ దేవతా పూజలకు ప్రార్థన పూజారి నా తల్లి నాగమణమ్మ నా జీవితం మారాలని అన్నీ దేవతలకు పూజలు చేస్తూ తాయతతులు కట్టించేది. భవానిమాలవేసి యాతచేసింది పెండ్లి చేసేత బాగుపడగలనని నేను ప్రేమించిన అవ్మాయితో నాకు వివాహాము జరిపించారు. నేను సరాలమునకు ఇల్లు చేరవాడిని కాదు. చాల అల్లరలలో గొడవల్లో చికుకకునేవాడిని. జైలుకు వెళ�ివాడిని బెుాలుమీద తెచ్చేవారు. కాకినాడలోనే రెడిడ్ సిటరుగా పేరు పొందిన వ్యక్తితో ే్నేహాం చేసాను చాలాస్నేహితులు ఉండేవారు. అతనికి కుడిబభుజంగా ఉండేవాడిని. తలిదండ్రుల ఆస్తి అంత పోగొట్టుకొన్నారు కాకినాడలో వ్యాపారం జరికగది. లారీలలో లాటీ చేసి అమ్మ ఆ డబ్బును ఖరచు పెట్టుకునేవారు. నా ే్నేహితుని ఒకసారి కొటాటను. నా తలిదండ్రులపై తిరుగుబాటు చేసారు. బాబు, నువువా ే్నేహాలు మనాలి లేదా మాఇంటికి రావద్దు. నీవళ్ళ మేము అవమానాల పాలగుచున్నామని తెలిపారు. నా భార్య కేమ తెలియని అమాయకురాలు నేను నా స్నేహితులని ప్శ్నంచాను. సహానాన్ని కోలోపయి అతనిని చంపాలని తలంచి అతనిని చంపాను చాల గొడవలు జారిగాయి కాకినాడలో 3 ట�న్ పో�సుేసటషన్లో పెటాటరు. నా తలిదండ్రులు చాల ఏడ్చాిరు నాలో పగ తగగలేదు నా తలిదండ్రులను కుడా చంపచూచాను అపపటికే 7 కేసులు అపపటికే ఉన్నాయి అతి కష్టం మీద నన్ను బైయిల్ ద్వారా జైలనుండి బయుటకు తెచ్చారు నాపై కేసులు పెరిగాయి డబ్బు సంపాదించాలనే దురాశ నాలో కలిగింది. నా జీవితంలో మారుప లేదు నా స్నేహితులందరూ వచ్చారు, వ్యాపార వేతతను చంపి డబ్బు పొందాలని ఆశించాము. బ్యాంకు లాటీ చేయాలనీ తలంచాము ే్నేహితుడు అప్పారావు రామకృష్ణ బంగారు షాపు దోచుకుందామని తలంచి పిర�ాపురంలో క్రొతత బంగారము షాపులో చేరి వెండి బంగారం దోచుకొని కాకినాడలో అవ్ముకొని తిని ్రతాకగసాము. 3 నెలల్లో అంత ఖర్చయిపోయింది కేసులు చాల పెరిగాయి. మర్ల మ్నాేేహితునితో మరొక షాపులో బంగారం దొంగిలించాలని ఆలోచించాము. పాతబస్తిలో షాపుకు వెళ్ళ్ల చొరబడి బంగారం చూచాక సంచిలోకి బంగారము తీసుకున్నాము. ఆ భలిడ్ంగ�లో ఉన్న వ్యక్తి అరిచారు. ఒక వ్యక్తి లోనికి వెళ్ళిపోయాడు, కావలసిన బంగారము తీసొకని బయటికి వచ్చాము దారిలో లైట్లు తీసివేసాము. ముగ్గురిలో ఇద్దరం ్రతాగము ఒకడు తాగలేదు ముగ్గురము బండి ఏకికనాము దొంగ అని అరచిన వ్యక్తి ఉపాధ్యాయుడు వెంటనే పో�సులకు ఫోన్ చేయగా వెంటనే వచ్చేసారు మా వెంట పడ్డారు. మమ్ములను లుంగిపోమన్నారు. మా లాకగ బలవంతులు యవవానసతులు గనుక నా ే్నేహితుడు కత్తితో బైదిరించదలిచాడు అనుకోని రీతిగా కత్తి చేతికి తగిలిన వెంటనే పో�సు చేయి తేగిపోయింది అతను పో�సు విజిల్ వేయగానే మరికొందరు పో�సులు చుట్టుముటాటరు. బభయంకర పరిస్థితిలో భాదిస్తున్నారు బంగారము సంచి పడవేసి నా ే్నేహితుడు బైకు మీద పారిపోయాడు. నా దగ్గర ఒక పెద్ద ఇనుపరాడడు ఉంది గనుక పో�స్పై విసరగా పో�స్ కాలులో దాసుకొని వెళ్్లగా బభయంకరమవెైన కేకలు అరుపులు వినిపించాయి నా కేమ అర్ధం కాలేదు. నా ే్నేహితుడు తన వద్ద నన్న కత్తితో బైదిరించినను మేము త్రించుకోలేమన్న నిజము మాకర్ధవెైంది. వీరిని చంపాలని చూచాను. నా కత్తి జారిపడిపోయింది వెంటనే బండి ఎకిక వెళ్లుచండగా నామపుపై గట్టిదెబ్బ తగిలింది. నా ే్నేహితుడు నేను పరిరగతతుచుండగా నావెంట పో�సులు రాళ్్లతో కొడతూ మామ్ములను తరుముచు వెంబడించే సమయములో సరికల్ ఇన్సెపక్టుగారు జీపులో వచ్చేసారు, రివాలవారు గ్రేపట్టి కాలచుటకు ప్రయత్నించగా నేను సందులోకి పరురగతాతను. మేవెువరికి దొరకలేదు, తర్వాత ేపపర్లలో బంగారుషాపును లాటీ చేసిన వారు ఈ రాష్రాటనికి చెందిన వారు కాదు ఒరిస్సా, బీహార్ రాష్రాటనికి చెందిన దొంగలరుావుంటారని తలంచారు ్రకమంగా సరిగగ శోదిించి మాలో ఒకరిని పట్టుకొన్నారు. నా పేరు చెపపగా కొండాశ్రీనివాస్ ్రతాగినపుడే పట్టుకోగలమని చెప్పాడు. కోట్టినా నిధులు పట్టుకోవాలనే కరి�న నిరణయము తీసుకొని సిద్ధంగా ఉన్నారు. నాకొక కుమారుడు, నా భార్య మర్ల గర్బ�వతి పో�సులు ఇంటికి వచ్చి నా భార్యతో నన్ను పట్టించమని అడిగారు. నాకు తెలియదన్నది. నా చేతిలో బంగారం వున్న సంచితో ఇల్లు చేరసరికి ఇంటి చుటాట లోపల పో�సులున్నారు. నాకు బేడ�లు వేసి తీసుకొనివెళాిరు. నా మనసులో శాంతి లేక సమాధుల వద్దకు వెళ్ళి బ్రాందీ ్రతాకగవాడిని. నాతో కత్తి బ్రాందీ ఎపుడు వుండేది. నన్ను జీపులో విసిరివేసారు. కొనప్రాణంతో జైలుకు చేర్చారు. తునినండి సరికల్ ఇన్పసపకటర్ కూడా వచ్చారు. కొండాశ్రీనివాస్ నీవేనా అన్నారు నీవు అదృష్టవంతుడవు ఏ దేవుడు నిన్ను కాపాడాడో నువువా ఆకషణంలో నా రివాలవార్ గురి నుండి తప్పించుకొని ప్రకక సందుకు తెరిగావు కదా ! అన్నాడు నాపై 18 కేసులు నమోదు చేసి రాజమ్రండి పసంట్రల్ జైలుకు పంపారు ఆతర్వాత 3 నెలల తర్వాత నా భార్య నా తలిదండ్రులు చూచుటకు వచ్చారు. 2000 మంది ఖైదీలు ఉన్నారు . అదిికారులను ఎదిరించిన వారిని, తీవ్రంగా నేరాలు చేసిన వారిని సింగల్ పసల్లో ఉంచారు. లోపల కటిక చీకటిగా ఉంటుంది. కటకటాల తర్వాత మేష్ ఉంటుంది. మనిషి పూర్తిగా కనిపించడు నేనాస�లంలో నుండి నా సవాకీయులను చూచుటకు అనుమతి పొందాను. నా తల్లి నన్ను చూచి భోరున ఏడ్చిింది ""్రశీను, నేనెవరికి అన్యాయము చేశాను? ఏవరి కడుపు కొటాటను, నాకిదురగతి ఏమ? ఏవరి కాపురాలు విడదీసిన పాపం వల్ల నీకిస్థితి ఏమ? నీకోసం ఎన్నో దేవుళ్ళకు వ్రెుకాకను పుణ్యకార్యాలు చేశాను అసలు దేవుడంటే ఈ స్థితి వచ్చేదా? నా తండ్రి నా దగరకు వచ్చి ఒక మాట అడగనా అన్నారు "" శ్రీను, నీవు యిక ఎన్నటికి బయటకురాలేవని, ఒక వేళ్ వేసత నిను కాల్చిి చంపాలని ఉతతరువులు జారీ చేసినట్లు విన్నాను నిజమేనా అని దు'ఖపడడ్రు ఈసారి ఎందుకో చాల బభయపడాను నాభార్య కూడా నన్ను నమ్మివచ్చాను నాకన్యాయం చెసావని బాబును పట్టుకొని ఏడ్చిింది. నేను పాపిని నావలన నావాళ్్లందరికి దు'ఖం అవమానము తెచ్చానని తీవ్రవేదనతో చచ్చిపోవాలన్న కరి�న నిరణయము తీసుకొన్నాను. నాతోపాటు జైలులో నాయక� అనే వ్యక్తి ఉండేవాడు కేరళ్నుండి వచ్చాడు. అతనికి తెలుగు రాదు నాకు అతని భాష రాదు. అతను తెలుగు నేరచుకొని తెలుగు బైబిలు చదివి క్రీస్తును సవాంతరక్షకునిగా సీవాకరించి జైలులో నున్నవారికి సువార్తబోదిిస్తు ఆత్మజాలరిగా జీవిస్తున్నాడు. నాకు తెలియలేదు క్రీస్తును గార్చి తెలిసికొనుట జైలులో ప్రతి ఆదివారము మసీదు, గుడి, చర్చి ఉంటుంది. నాయక� మధ్యాహ్నాం వేళ్ భోజన కాలంలో నను చేరవాడు. పడకదగ్గరకు వచ్చేవాడు. నాయక� అందరి పడక వద్దకుచేరి క్రీస్తు గార్చి చ్పెేెవాడు. అపపటికి నా ముఖవికారవెై సిగిరెట్లు ్రతాగు సమయంలో నాయక� నన్ను సమీపించి ""అన్న నీ పేరు శ్రీను కదా! ఎందుకి సిగరట్లు ్రతాగుతున్నావు? ఎవరో విశ్వాసి నాయక�ని విశ్వాసిగా మార్చాడు. నా సా�వరం మార్చి అందరితో ఉండే గదికి మార్చారు. మాకు సమాదిి వంటి దిమ్మలు పడక ఉండేది. నీవు చేసిందే నీనెత్తిమీదికి వసతుందని తర్వాత గ్రహించాను. అలారగైనా మారణం కావాలని కనిపెట్టేవాడిని నాయక� వచ్చి మాట్లాడే వేళ్లో చాల చిరాకు కోపం ప్రదర్శంచే వాడిని. ఒకరోజు తిరిగాగ మాట్లాడాడు. కరి�నంగా మాట్లాడాను.�� అన్న, మానమీ స�లమునకు రావడం మన పాపమే కారణం కద! మన కుటుంబంకు చాలా దురవెైనాము అంటే మనం చేసిన పాపాలే కద! మనమీలా మృగాలను బందిించిన రీతిగా బందిించబడుట మన పాపమే కద! నీపై చాలా కేసులున్నాయని చాలామంది చెప్పారు. నీ కేసులు కోట్టేస్తారు, నీవు విడుదలైపోతావని నేను చెపపలేను గాని, నీ పాపల నుండి విడుదల పొందే మారగం యేసును నవ్ముకో అన్నాడు. నాలో అకస్మాతుతగా బభయం కలిగింది ఎందుకల చేపాపో? నా తల్లిదండ్రులు పూజలు చేసిన చాల దేవుళుి ఉన్నారన్నాను. ఉంటై ఉండనీయి. పాపులను రక్షించుటకు క్రీస్తు వచ్చాడన్న మాట సత్యము. అది నమ్మదగినది పూరాణంగీ కారమునకు యోగ్యవెైనది పాపంలో చనిపోతె నిత్యనరకమే అగ్నిగండము నుండి ఎవరు తప్పించుకోలేరు యేసుప్రభువును ప్రారి�ంచుకో నీకు శాంతి సమాధానం నెమ్మది లభిస్తాయి. నా మాట నవ్ము అని చాల వివరంగా ప్రేమతో భోదించాడు. ఇక నేను ఒంటరిగా నా కుటుంబం కోసం దుపపటి కపపుకొని ఏడ్చేవాడిని, అయితే, క్రీస్తు గార్చి మాటలు నాలో పని చేయగా చాల దు'ఖము కలిగంచి రాత్రంతా ఏడా�ను. ఆరాత్రి ఆమాటలు నా ఆలోచనలలో కదిలాయి. నా పాపాల వళ్ళ చాల పతనవెైయాను. నా కుటుంబానికి దారమయయాను, అందరికి ్రదోహాము చేశాను. చనిపోవాలని ఉంది ప్రభువా అని ఏడచుకున్నాను. వెాకరించి తల నెలకు తాకి తెలిసీతెలియని ప్రార్ధన చేశాను. ఇక తెల్లవారింది జింక వలై }భలోకి వెళ్ళిపోయాను నా హాృదయంలో నెమ్మది కలిగంది నాలో ఎవరో ప్రవేశించిన భావం, నాతో ఎవరో వున్నారని నమ్మాను. నాతో ఎవరో మాట్లాడిన అనుభవం ఏదనగా "" బభయపడకు, నేను నిన్ను రక్షిస్తాను�� నాయక� మర్ల వచ్చాడు. నాలో గణనీయవెైన మారుపను చూచి దేవునిని ప్రార్థించానని గ్రహించి తనతో పాటు రక్రైస్తవుల చర్చి జైలులో ఉంది పాస్టు దగరకు నడిపించాడు. నేను వెుుదటి సారిగా చర్చిలో రక్రైస్తవుని మాటలు విన్నాను. ""దుర్మారగత చేత చనిపోవుట నాకు ఇష్టములేదు. అతను మారుమనససు పొంది దేవుని తట్టు తిరుగుటయే నా అభిలాష అని దేవుడు చెప్పుచున్నాడని బైబిల్లో మాటలు వివారించాడు నీవు మరణించనవసరంలేదు. నీ పాపాలకు ఒకరు చనిపోయారు ఆయనే క్రీస్తు. తిరిగి లేచాడు మరణం జయించిన దేవుడు. నీ పాపాల వినయంలో పశ్చాత్తాపంతో ఓపుకొంటే నిన్ను కషమస్తాడు. నేను నిన్ను నవ్ముకుంటను నను కషమంచు రక్షించు అని ప్రారి�ంచాను. ్రకమంగా ఆదివారాలు చర్చికి వెళూత బభకుతల సహావాసంలో ఉంటా దేవుని పట్ల గాడిడ నమ్మకంతో నావిశ్వాస యాత కొనసాగించాను. నాతన వ్యక్తిగా మారిపోయాను క్రీస్తుతో నా కొతత జీవితము : నేను దేవుని దగ్గర పశ్చాత్తాపంతో ప్రారి�ంచాను, పాపభారాన్ని తొలగించుకొని వెంటనే నాలో మారుప వచ్చినందన ఎవరితో ఎలా మాట్లాడాలో ఎలా ప్రవర్తించాలో మర్యాదగా మంచి వ్యక్తిగా జీవించుట ఎట్లా నెమ్మదిగా తెలసు కోగలిగాను. అందరా బైబిలును పరిశుద్ధ గ్రంధము అని పిలసతుంటే ప్రారి�ంచాను. ప్రభువా నేను చదువుకోవాలని ఆశ ఉంది నాకు బైబిలు చదువు కొనుటకు చదువు కోరుకున్నాను. నా గరవామును అహాంకారమును వదులు కొన్నాను. అందరి ముందు, పాత ఖైదీల సమకషంలో ఒకటువతరగతిలో అ ఆ లు నేరచుకొనే పరిసి�తి తోటే ఖైదీలు చదునేరుప వారివద్ద అ ఆ లు శ్ర్ధగా దిద్దేవాడిని. నాకున్న ఆసక్తితోపాటు నాప్రార్ధన జీవితమును బట్టి తవారగా బైబిలు చదువు సమర్ధత పొందాను. శ్రీనివాసు చిన్న పిల్లవాడి వలే నిక్కరు వేసుకొని పలకా బలపం పటాటడని హేాళ్న చేసారు. "" నీవెవరివి? నీపేరు అని అడికగవారు వినయంగా చదువు నేరచుకున తర్వాత వెుుదటిగా బైబిలు మాత్రమే చదివాను. నా జా�నములు చెేపప ఒక సత్యమేమనగా యధార్ధంగా బైబులు చదివిన ప్రతి వ్యక్తి, వారి జీవితాన్ని మార్చుకోగలరు. నేనలాకగ మారాను. నేను బైబిలు చదివినపుడు క్రీస్తు యేసు ఈలోకానికి ఎందుకో వచ్చారు? ఎందుకో మరణించారు? ఎందుకో తిరిగిలేచారని స్పష్టంగా తెలిసికోగలాగను ఆయన తిరిగి రానైయున్నారు వివరాలని అర్ధం చేసుకోగలాగను. దేవుని చితతము తెలసుకొను విధము అర్ధం చేసుకొని బైబిలును గంటల తరబడి చదువుట ఆరంభించాను నాలాగా కొతతగా జైలులో ప్రవేశించిన వారు ఆదరణ లేక శాంతికరువైన వారికీ సువార్త చేప్పి ఆదరించి ప్రేమతో పలకరించే వాడిని. నేను చేసిన పాపాలు నా శికష తగినదని తెలిపి నేనెలా క్రీస్తును నవ్మానో తెలిేపవాడిని. సినిమా పోస్ట్ల వారతల పట్ల అసహ్యాత కలిగింది. బురదలో దొర్లినా పందివంటి జీవితాన్ని పూర్తిగా మర్చి గోర్రిల్లవంటి సాధువుగా మార్చారని నాసాకషము వివరించేవాడిని. వారిలో కొందరు మరుమనసు పొంది క్రీస్తు ప్రేమలో సాగిపోవుట ఆనందం కలిగంచేది. కోరుట తీరుప ఆరంబభము : నేను చేసిన దష్టకార్యాలకి 18 కేసులు నమోదు చేసారు . తీరుప ఆరంబభ మయినది. 307 నంబరు ఖైదీిగానున్నాను. మనుషులు చేయు ప్రతి పాపము నకు లేకక అపపగించవలసి ఉంటుంది అని బైబిలులో ఉంది ఏ మతము, జాతి, ఏ కులము వాడయినా పాపములకు పఘలముంటుంది. నా పనులకు విచారణ్రై రెండు సంవత్సరాలు గడిచాయి. నాపై పెటటబడిన 17 కేసులు కొట్టివేయబడింది. ఒక కేసు పో�స్ వారిని గాయపరిచిన కేసు మగిలింది. నా కేసు పర్యవేకషణ భారము ఈశవార్రావు గారు వహించారు నాపై పెద్ద పుస్తకం వ్రాయబడింది. నా గార్చి విచారణ చేసిన లాయరు రక్రైస్తవుడు సామేలు విక్టుగారు నేనుచేసిన నేరాలకి శికష తపపదని తలవంచాను. రక్రైస్తవులైవరు నన్ను తప్పించలేదు గాని జడి�గారి తీరుప వచ్చింది. ఈతీరుపరాకముందే దేవునిని ప్రారి�ంచాను. ""ప్రభువా నా ఉదే�శాలు మార్చావు. నా హాృదయము మార్చావు నీకొరకు జీవించాలనే ఆశను పుట్టించావు. అయితే నీ సాక్షిగా నేను జీవిస్తాను నాకు విడుదల కలిగినను లేదా శికషబభరించవలసి వచ్చినను నీకొరకు నేను ఆనందంగా బభరిస్తాను నా తల్లిదండ్రులకు దేవునికి విరుద్ధంగా ఘోరవెైన నేరాలు చేశాను. చివరకు హాత్య చేశాను దొంగతనాలు చేసాను, గాయపరిచాను ఏ శికష వేసిన బభరించుటకు సిద్ధంగా ఉన్నానని ప్రారి�ంచాను. నాకు బేడ�లు వేసి కోరుటకు చేర్చారు. నీవు నేరాలు చేసావని కోరుట నమ్మింది నీవు చెపుకొన వలసినదేవెైనా ఉన్నదా? అని ప్శ్నంచారు.
నా భాధలు చెప్పాను, నాకు వృదు�లైన తల్లిదండ్రులున్నారు, భార్య ఇద్దరు పిల్లలున్నారని చెప్పాను. నాతో పాట్టున్నా నేర్సతులతోకలిపి మాకందరికి 21 సంవత్సరాల జైలు శికషా విదిించారు ఈ తీరుపను నా తల్లిదండ్రులు, నా భార్య కూడా విన్నారు, నాకు చిన్నపిల్లలున్నారు నాన్న లేకుండా పిల్లలు బ్రతక లేరు, నా యవనకాలమంతా జైలులో బ్రతకాలి, జడి� ఏకకాలంలో 500 రూ జరిమానా విదిిస్తు చివరకు 5 సంవత్సరాల శికష వేస్తూ రాజమండ్రి పసంట్రల్ జైలుకు తర్లించారు. చివరకి అకకడ నా శికష బభరిస్తూ క్రీస్తు ప్రభుని ప్రారి�స్తూ బైబిలు పఠనంలో సహా ఖైదీలతో సాకషం పంచుకుంటా సంపూరణంగా క్రీస్తు సవారూపంలోకి మార్చబడుతా శికషణలో �నమయయాను హాల్లెలాయా. రాజమండ్రి జైలులో చేరిన తర్వాత నా జీవిత యాత : నా జీవితంలో తోటి రక్రైస్తవులు 1000 మంది విడుదల పొంది వెళ్ళ్లపోగా నేను మగిలియండి దిగులుతో ఆకాశమందు నీవు తపప నారకవరున్నారు దేవా అని ప్రారి�ంచే వాడిని. ఈ పరిశుద్ధ గ్రంధము తోడుగా లేకపోతే రాజమండ్రి జైలు మాత్రమే కాదు ఏ జైలు అయినా మరణించాక తపపదు. నా సాకషం వంటి సాకషాలు కొని వందల మంది వద్ద సేకరించి తేగలను. మానసిక ఒతతుడులు న్నపపటికి ఉరట కలిగంచేది ఉజి�వ పరిచేది బైబిలు గ్రంధము మాత్రమేనని ధైర్యంగా చెపపగలను. ప్రపంచంలో మరి ఏ గ్రంధవెైనా ఇవవాలేని నెమ్మది శాంతి నిరీకషణ పరిశుద్ధ గ్రంధమే. అదిిక శక్తి గలది. నాజీవితాను భవము చదువులేని నాకు ఆశకలిగంచి చదువునేరచుకొన ఆ్రశయించిన గోపప గ్రంధము బైబిలు. జైలులో ఆదరించే మాటలు కేవలం క్రీస్తు జీవిత గాధ, భాధలు, పలు ప్రతికలు అని చేపపగలను. బైబిలు ఆత్మహాత్యాప్రయత్నాలనుండి బ్రతికించిందని నా సాకషంతో పాటు ఎందరో చెపపగలరు. కొని సంవత్సరాలుగా బైబిలుపై ఆధారపడి ఆధారానిచ్చిన స్నేహితులు మాములు విడిచి వెళ్ళ్లనపుడు చాలా క్రుంగిపోయేవారము. యేసయ్య వున్నా బైబిలు పొందాము స్తుతించేవారము అద్భ�తంగా మరో జీవో వచ్చింది మీలో ఎవరెైనా సత్రపవర్తనగలవారిని జైలు అదిికారులు సిఫార్సు ఉతతరమేసత విడుదలకు అరు�లు అన్న జీవో నాకు వర్తిస్తుందనిపించింది. సీనియర్ ఖైదీలు వెళ్ళ్లపోగా ఏడుగరలో ఒకరిగా భాదిికునిగా నిలిపారు. బైబిలు భోదిించగా మేము నీ జీవితం మారుట చూచి నీ జీవితం వింతగా మారింది యేసును నవ్ముట వలన నీవు చెపపగా మేము కూడా ఆ యేసునే నమ్మి మా జీవితం మార్చుకుంటామన్నా అద్భ�తమైన దీవెన లభించుట చూసాను.
ఒకరోజు నేను చర్చిలో వాక్యము బోదిించు సమయంలో నాకొరకు వెైకులో పిలుపునిచ్చారు. కొండాశ్రీనివాసులు ఎకకడ ఉన్నారు అర�ంటుగా టవర్ దగరకు రావలిసినది అన్న మాట విన్నాను అకకడ అదిికారులు ఉంటారు. నను టవర్ దగరకు రమ్మని తెలిపారు. ఖైదీలందరు ఖంగారు పడి ""్రశీను నీవేవెైనా పొరపాటుచేసావా? అని ప్శ్నంచారు. అది 550 ఎకరాల ్రగౌండ్ లో జైలు ఉంది వెైకు వాడతారు. అన్నయ తపపు చేయుట మానివేసాడు. సావెుత 23 :లో సత్యాన్ని అమ్మవేయకు దానిని కొనాలి అనే వాక్యము భోదిించుచుండగా పిలుపువచ్చింది నా అదిికారి విశ�వాశవార్రావు గారు అడిగారు నా కాగితంపై 5సంవత్సరాలు శికష ఉందని చూచి, నీవుమారి మంచివాడ వయయావని అదిికారులు తెలిపారు. విడుదల మం�రు చేస్తున్నామని తెలిపారు. అవాకకయయాను ఇది }హించని కార్యము 5 సంవత్సరాలుగా రాజమండ్రి జైలులో 18 నెలలు శికష మాగించ వలసిఉంది, ఆనందముతో పాటు బభయపడాను ఒక తోటి ఖైదీ చాలా సత్యాన్ని చెప్పాడు. తవ్ముడు శ్రీను ఇది చిన్న జైలు ఈ బయట లోకము పెద్ద జైలు లోకం మర్ల నిన్ను దేవుని నుండి దారం చేయగలదు. జాగ్రతత అని హెాచ్చరించాడు. వారి సాకషము కూడా తవార్లో భనుప్రకాష్ గారు సేకరించ దలచారని తెలిసింది. అన్న పేరు గోపిగారు, తాడేపల్లి గాడెంలో నేడు దైవ సేవలోనున్నారు. ఎంతపాపినైన క్రీస్తు రక్షించి తన సేవకు పిలిచిన ఆసాకషం ద్వారా రక్షణ కార్యం చేయగలరు మా జీవితాలే సాకషాలు. నన్ను చాల ఆదరించి బలపరిచాడు. ఆ గోపి అన్న నేను కృంగి పడిపోయినపుడు లేవనెత్తిన గొప్ప విశ్వాసి గుండా బతతుల గోపిగారు నాపట్ల దేవుడిచ్చిన కృపావరము. ఆ జైలు లో ఖైదీిలతో పని చేయించుకొని జీతము నియమంచేవారు బీరువాలు, బల్లలు, కుర్చీిలు తయారుచేయు పనిలో నా జీతము 1140 రూపాయలు ఇచ్చారు నన్ను చూడడానికి ఎవరు వచ్చేవారు కాదు. నేను చేసినది మంచి పనులు కాదు కదా ! నేను సత్రపవర్తనగా జీవించానని సరిటపఫిరకటు ఇచ్చారు. 2004లో రి�జు అయయాను. కత్తి పట్టుకొని జైలులో ప్రవేశించిన నేను బైబిలు పట్టుకుని బయుటకు వచ్చాను. వెుుదటిగా నాభార్యను చేరాను నాభార్య గురించి నిజాయితీగా కష్టపడి పిల్లలను పెంచింది. నేను యేసును నమ్మాను. పాత శ్రీను మరణించాడు, ఇక జీవించేది నేను కాదు అని చెప్పాను అది నా వెుుదటి సాకషము. ఎవరి గురించి అయినా వెుుదటిగా ఇవవావలసిన సాకషము భార్యకు భర్త ,భర్తకు భార్య అని నమ్మకము నా భార్య వెంటనే యేసును అంగీకరించింది నేను ఏ స్నేహితుల మధ్యలో పాప జీవితం జీవించనో వారిని చేరాను. నా గత స్నేహితుల సవాకీయుల మధ్య నా కొతత జీవిత సాకషము పంచుకొనుట నేను నా బైబిలు పట్టుకొని నా జీవితానుభవం వివరిసేత నమ్మలేదు. బైబిలు తెరిచి వాక్యము చదివి చెప్పాను తిమోతి 1:15 లో నా తల్లిదండ్రుల పూజలు ధర్మకార్యాలు నా జీవితాన్ని మార్చలేకపోయినా నాకు చదువు వచ్చి బైబిలు చదువుట ఆశ్చర్యం కలిగంచినా సాకషము విని, నను చూచి అందరా రక్షణా భావం పొందారు . హాల్లెలాయా. అదే స�లంలో హాత్య చేసిన స�లంలోనే మీటింగ� ద్వారా దేవుడు దీవెనతో నేను మారాలని పో�సులు కరి�నంగా శిక్షించారు, కోరుట శిక్షించింది అవేవి నన్ను మార్చలేదు. బైబిలు నన్ను మార్చింది క్రీస్తు నిజ దేవుడు, జీవముగలవాడు అని చెప్పడానికి నా జీవితమే సాకషము. నన్ను క్రీస్తును నవ్ము అని ఎవరు ప్రలోబభపెటటలేదు అనగా బలవంతము చేయలేదు. నాకు నేనుగా అనయడను, హానికారకుడను, హింస చేసిన నన్ను కషవించి క్రీస్తు తన సొతతుగా మార్చారు. నేనీరీతిగా మాటలాడుటకు సమర్ధత నిచ్చినది ఆ యేసుక్రీస్తు. క్రీస్తు సిలువలో కార్చిన విలువైన రక్తములో నా గత పాపాలను కడిగి నను పవిత్రునిగా నీతిమంతునిగా మార్చారు. నా పాపలన్నీ వీడు అనుగ్రహించుకుంటున్నాను నా మాటలు విన్న నా తల్లి నా వద్దకువచ్చి, "భాబు నీవంటి దుర్మార్గుడిని మార్చిన ఆవుడే మా దేవుడు అని వారు వెంటనే దేవుని రక్షకునిగా సీవాకరించారు, నా సవాకీయ స్నేహితులంతా మారిపోయారు రక్షణ పొందారు. నా పేరు నేడు జయపాల్ గా రాజమండ్రి పసంట్రల్ జైలు పాస్టర్ గారు కొండాశ్రీనివాస్ కాదు పాస్టర్ జయపాలుగా నెను జీవిస్తున్నాను అనేక ప్రాంతాల్లో సాకషము చెప్పుచు సాగిపోతున్నాను, ఒరిస్సాలో అనేక ప్రాంతాల్లో తిరిగాను. ఎందరో గౌరవించారు నాకున్న పరిచయస్తులందరికి సువార్త భోదిించాను. కాకినాడ రాజమండ్రి సరభల ప్రాంతాల్లో సాక్షమచ్చాను ముఖ్య అనుభవము కాకినాడ వెక్లారిన్గ ్రగౌండులో 25 వేల మంది రక్రైస్తవులు దాడి ఆపడానికి సరభలో నేను జండా పట్టుకుని నిలబడను. అకకడ వెాటర్ పసైకిల్ పై ఓక వ్యక్తి కనిపించారు. మీపేరు సమాయేల్ వికటర్ లాయరుగారు అన్నాను. అతను చాలా పాపి 18 కేసులున్నాయి అన్నాడు ఆయయా ఆవ్యక్తిని నేను అన్నాను. నేను క్రీస్తుని నవ్మాను చపపగా నన్ను చూచి ""్రశీను, నేను నామకార్థ రక్రైస్తవున్ని గాని నీమారుప నాలో చలనం కలిగంచింది ఇంత గొప్ప పాపిని రక్షించిన క్రీస్తును నేను ఈరోజు రక్షకునిగా అంగీకరిస్తానయా అని తెలిప చాల ఆనందించాడు మరొక సంధర్బ�ములో ధవిళ�శవారంలో నేను సాకషం వివరించాను అకకడ మరొక అనుభవం ఎదురెైంది. నా వెనుక అదిికారులలో జైసపల్ గారు నన్ను గతంలో కాల్చిి దయదలచిన సార్యారావుగారి ే్నేహితుడు. ఆయన వెైకు తీసుకొని నా మారుప చూచి ఆనందించాడు. నా డయాటీలో నిన్ను చంపాలన్నా ఆపఫీసర్లలో ఒకడిని ఇంత సమీపంగా కొండాశ్రీనివాస్ ను దేవుడు నాకు చూపాడు. అని ఆనందించాడు నా సాకషం ఆయన చెప్పాడు. క్రీస్తు గొప్పదేవుడు అని మారుపచాల ఆనందం కలిగస్తుందన్నాడు ఈరీతిగా అనేక ప్రాంతాల్లో సాక్షిగా జీవిస్తున్నాను . సత్యము కొరకు సువార్త కొరకు ముందుకు క్రీస్తు ప్రేమలో సాగిపోతున్నాను. నన్ను మార్చిన క్రీస్తు అనేకులను మర్చాలని నా ప్రార్ధన హాత్యా, దొంగతనాలతో అనేకులకు కష్టం కలిగంచిన నేను జయపాల్గా మరీ నా జీవితం ద్వారా దేవుడు జీవితాలు మార్చివాడని నా జీవితమే సాకషము.
చదువరులంతా నా సాకషము చదివి క్రీస్తు ప్రేమను రుచి చూడాలని ప్రారి�స్తున్నాను. ఆమెన్

సాక్ష్యం 50. క్రీస్తు కొరకు బ్రతకుటలో గల గొప్ప ఆదిిక్యత్రై నా
జీవితాన్ని అంకితం చేయగా వెైద్యవృత్తిలో గొప్ప ప్రగతితో
పాటు దీవెనలను పొంది వృధాప్యంలో కూడా క్రీస్తు
ప్రేమతో సేవించి ఘనపరచుట భాగ్యమని స్తుతిస్తున్నాను.
శ్రీమతి డాకటర్ సరళా ఎ�షా గారు,
గంటారు,
నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వాదింతను. నిన్ను విసతరింపజేపసదను.
పహాబ్రీ 6:14 అభినందన : గొప్ప ప్రశంషలకు యోగయరాలగు డాకటర్ సరళా ఎ�షా గారు నేడు 93 సంవత్సరాల వయసులో క్రీస్తు సేవార్ధము అవిరామంగా అకుంరి�త దీకషతో ్రశమంచుట అనేక విశ్వాసులకు గొప్ప సాప�ర్తినిస్తుంది. ఆమె ఆంద్ధప్రదేశ్లో గంటూు కుగ్లరు ఆసప్రతిలో ఘనవెైన సేవలను 35 సంవత్సరాలుగా అందజేసి అనేకుల జీవితాలలో మరుపురాని వ్యక్తిగా, ఆత్మ జాలరిగా, ప్రసిది� చెందిన వెైదయరాలుగా రాణించారు. ఆమె అవివాహిత. క్రీస్తు సేవార్ధము తన జీవితాన్ని ప�లువలే అంకితం చేసిన విశావాస్ వీరురాలు. హెాచ్.�.వి రోగుల పట్ల ప్రత్యేక ప్రేమ ్రశద్ధ చూపిన డాక్టుగా నాటినండి నేటి వరకు చికిత్సతోపాటు ఆరి�క సహాయం అందజేస్తున్నారు. ఆమెకు క్రీస్తుతోగల అతి సన్నిహిత సాంగత్యనుభావాలు అనేకుల జీవితాన్ని ప్రభావితం చేస్తూ క్రీస్తు చెంతకు నడిపించుట ప్రశంసనీయం. ఆమె తన జీవిత పయనంలో ఆమె చేసిన చికిత్సానుభవాలలో ఎన్నో అద్భ�తాలను చవిచూచారు. ప్రముఖ రక్రైస్తవ కళాశాలైన సి.ఎం.సి వెల్లారులో డాక్టు పటాట పొందారు . అదే స�లంలో పాల్ హారిసన్ అవార్డు గ్రహీాతగా వన్న్రెకాకరు సి.యం.ఎ.� అవార్డు కూడా డి.డబ్ల్యు. మేటే గొనకర్ గారి పేరున అందుకొన్నారు. డాకటర్ నెసీప డివాకర్ ప్రముఖ రగైనకొలజిస్ట డాక్టుగారు అనేకులకు ఆశీర్వాదకరవెైన సేవలను అందిస్తూ సిక్రిందాబాద్లో నివసిస్తున్నారు. యాని కారొపస్ హెాల్త ఫ�ండేషన్ వారు ప్రతి నవంబరులో నిర్వాహించు వేడుకలో డాకటర్ సరళ్ ఎ�షా గారు వారి పరిచర్య అనుభవాన్ని సాకషాన్ని వివరించారు . పరిచయము :
ప్రభువు ్రేరట నన్ను గౌరవించి నాకు అవకాశమచ్చిన మీకు నా కృతజ్ఞతలు. నేను అనరు�రాలినైన నా జీవిత విశ�షాలను గురించి చెప్పాలని కోరినందున నేను ప్రభువు మహిమార్థము చెప్పుటకాశిస్తునాను. నా బాల్య జీవితంలో బభక్తి గల నా తల్లిదండ్రులు యేసును నాకు పరిచయం చేసారు. ఆ యేసు ప్రభువు దివినండి బభువికేతెంచి సరవామానవాళ్ళ పాపపరిహారార్ధం మరణించి తిరిగి లేచారని, నా కోసం కూడా వచ్చి రక్షించ సమరు�డని తెలిపారు. కీస్తు బూలోకములో జన్మించక ముందు దేవదాత ఆయన జననము గార్చి తెలుపట తండ్రి యోేసపుతో ""ఆమె ఒక కుమారుని కనును. తన ప్రజలను వారి పాపములనుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెటటదువలైను. ""ఆ క్రీస్తు నా పాపములను కషమస్తాడని తెలసుకున్నాను ఆ తర్వాత బైబిలును ్రశద్ధతో పరి�ంచుటకు ఆరంభించి క్రీస్తు జీవనవిధానంలో ఆయన విలువైన సుబోధలు, ఆయన చేసిన అద్భ�త స్వస్థతలన్ని జాగ్రతతగా తెలిసుకొన్నాను. క్రీస్తు జీవించిన పరిశుద్ధ జీవితము, ఆయన త్యాగము నన్ను ఆకరి�ంచింది. ఆయన తన్నుతాను ప్రత్యకషపరుచుకోసాగారు.నాతో ముచ్చటించే వారు, వాక్యము ద్వారా ఆయన సందేశాలను గ్రహించేదాన్ని. నేనెలా డాక్టునయాను ? మా నాన్నగారు ఎ�షాగారు ప్రధాన ఉపాధ్యాయునిగా నా తల్లి టీచరుగా పని చేసేవారు నాకొక అకక, ఒక తవ్ముడు ఉండేవారు. మా అమ్మ నాన్న గార్లు టీచర్లు గనుక నాన్న టీచరుగా గాని లైక్చిరరుగా చదవాలని కోరవారు నా అకక టీచరుగా పనిచేసే వారు. నేను బాల్యంలో 8 సంవత్సరాల వయసులో నేనొక అధ్యాయం చదవాలి, ఒక పాట నేరచుకోవాలి అని రోజు నా తల్లి నాకు ఆదేశం చేసేవారు. చెట్టు క్రింద కూర్చొిని నేరచునే సమయంలో తెలు కుట్టింది, వెంటనే చలితోవణికి పోసాగాను. నా తల్లి వెంటనే ఆసుప్రతికి తీసుకొనివెళాిరు. అకకడ డాక్టు నిర్లకషంగా ఉండుట గమనించిన నా తల్లి వెంటనే ప్రదించింది "" ప్రభువా ఈ భడడ్ వెుడికల్ డాక్టుగా ని సేవచేయాలి. ఈ కనిపించే డాక్టు వాలే నిర్లకషంగా సేవచేయరహాదాని ప్రారి�ంచి దినంగా వెుు�పెటింది . ప్రభువు అద్బ�త స్వస్థతనిచ్చారు. ఆ తర్వాత నా తల్లి నేను డాకటర్ కోర్సు చదవాలని చాల ప్రోత్సహించారు నా కాలేజీ విద్య సమయం లో నాకు లైకకలు గ్రాప్ను నిరణయించారు పసైన్్స గ్రాప్లో ఒక్క ఖా� ఉందని నేను తెలిసికొన్నాను. వెంటనే ధైర్యంగా ్ర్రిన్సిపాల్ గారి ఆపఫీసు చేరాను, అపపటిలో నా వయసు 15 సంవత్సరాలు ఆమె వెంటనే అంగీకరించారు ఆ తదనంతరము సి.యం.సి వెల్లారు కాలేజీలో వెుడికల్ కోర్సులో చేరాను నేను 1946 లో 17 సంవత్సరాల వయసులో ఉన్నాను. నేను ఆ కోర్సులో మాడవ సంవత్సరంలో నుండగా ఆ్రేసటలియా దేశసతురాలు ఒక వెుడికల్ డాక్టు గారు నన్ను సాటిగా ప్శ్నంచారు, ""అమ్మ, సరళ్ నీవు క్రీస్తును సవాంతరాకషగునిగా సీవాకరించినావా? "" అపపటికి నేను ఆడవారికి విద్య కోర్్సలో చివరి బ్యాచ్ నానెను. అందరి కంటే వయసులో చిన్నదానిని. నేను నా వ్యక్తి గత జీవితములో దేవునితో సన్నిహితంగానుంటు దేవున్రిై నా జీవితాన్ని సంపూరణంగా అర్పించు కున్నాను. 1950లో మార్్చి నెలలో క్రీస్తు భడనయ్యాను నేను దేవుని యెుద్ద ఒక నిబంధన చేసుకొన్నాను. డబ్బునుగాని, బంగారాన్ని గాని, ప్రేమించనని, బటటలనుగాని, బాహ్యావిషయాలను మనస్కరించక నాలుగు విషయాలను త్యజించాలనుకున్నాను . ఆంతర్యంలో పవిత్రత కోరుకొన్నాను ఆ తర్వాత హా�స్ సర�న్ కోర్్స పూర్తి చేశాను. అవెరకాలో చిన్న పిల్లల డాక్టుగా ఆహావానం అందుకున్నాను అది డెనవార్ ప్రాంతము. ఒక సంవత్సరములో ఒక స్నేహితురాలిని పొందాను. కోలారాడుతో చేశాను. 24 గంటలో 1953 వ సంవత్సరంలో సుదీర�ప్రయాణం చేసి గంటూు కుగ్లర్ ఆసుప్రతి చేరాను. ఆ ఆసుప్రతి సాపెరిండేంట్ గా ఉద్యోగమచ్చారు. నాకు చిన్న వయసు నాకు బంధువులైవరు లేరు. యా .్ర లో అవెరకాలోనే గాక అనేక విదేశాలనుండి ఉద్యోగం కొరకు వచ్చిన ఆహావానాలు వచ్చినా దేవుని చిత్తంలో కుగ్లార్ ఆసుప్రతి వదిలి పెటటవద్దని ప్రభువు చితతవెైనదని గ్రహించాను ఆహావానాలని వదిలేసాను. నా పరిచర్యలో ఆదిిపత్యం వహించే విదీి నిర్వాహిణలో ఎనో సమస్యలు అడడ్ంకులు ఉండేవి. మా మధ్య బలవెైన విశావాస్ బంధముండేది. ఎన్నో సార్లు నేను నా పనికి రాజీనామా చేయాలన్న తలంపు వచ్చేది . కానీ దేవుని సవారం నాలో వినిపంచగా, నీపందెపురంగము ఓరుపతో కొనసాగించి ముగించాలని హెాచ్చరించేది . 1989 వరకు దేవునికి అవిధేయురాలుగా లేను నేను నా పని ఆరంభించిన రోజుల్లో 250 రూ జీతముతో నా ఉద్యోగమా ఆరంభించాను. 36 సంవత్సరముల తర్వాత 5,400 రూ నాకు పెన�న్ లేదు, గ్రాటివిటి కూడా లేదు నేను 92 సంవత్సర వయసులో అపపటినండి నేటి వరకు నాకేనాడు కొదువలేదు. నేను కోవిడ్ సమయంలో అనేకులకు అనగా 10 మంది కుటుంబీకులకు ఆహారము పదారా�లు. అనేక సార్లు అందించ గలిగాను. విదేశాలకు పర్యటించాను, మలేషియా కూడా వెళాిను. మడిల్ ఈస్ట దేశాలు వెళ్్లగలిగాను. ఒక కానిప�రెన్్స లో ఒక యువతిని కలిసాను. ఆమె చైనాలో నర్్స పని చేసింది ఆమె రోజుకు 100 రోగులను దర్శంచేది, ఆమె నన్ను ఆహావానించింది. వెదురు బంగ్లాతో నిరి�ంచిన గృహాములో ఉండేది. చిన్న పిల్లలు 10 జవారంతో ఉండేవారు. గర్బ�స్రావ రోగులను చూచేది. ఆమెకు దగ్గరండి సహాయ పేదాన్ని. 1992లో ప్రత్యేక డి^్ర ఆనరరీ ఆపఫ్ హ�్యమానిటీతోపాటు వివిధ అవార్డులను అందుకున్నాను. నా పసలవు రోజుల్లో సహాయపేదాన్ని. సి.యం.సి ఆసప్రతిలో ప్రత్యేకగురితంపు అవార్డునిచ్చారు. ఈ డి^్రలు, అవార్డులపై ఆసక్తి లేదు గాని దేవుని చితతములో మనమేవెైవున్నామో అది ముఖ్యమని తలంచేదాన్ని విశావాసులైన యువకులు సదససుల పట్ల ఇ.యు.ఎస్.వి కార్య్రకమాలపై ఆసక్తి కనపర్చి సహకరించి హెాచ్చరించేదానను. ఆయన పరిశుద్ధ సన్నిదిిలో గడుపుటలో ఆనందించేదానిని. బలహీనులను ఆదరించి వారి కష్టసుఖాల్లో పాలుగనుచు సహాయపడుటలో ఆనందించే దానిని. అనయలకు డయాబైటిస్, రకతపోటు వెుుదలగు మాడు కి�నిక�ల ద్వారా వెైద్య సహాయము అందిస్తూ ఉచితంగా పేదవారికి వెైద్యం చేయకాసర్తి కలిగయున్నాను అందరికి సువర్తనందిచుటకే ప్రాధాన్యత కలిగి భోదించెదానను. మంచి స్నేహితులు సదా విశ్వాసులు నాకు చేయాతనందించేవారు. వారానికి మాడుసార్లు బైబిలు స్టడ� తరగతులను నిర్వాహించేవారము. నా సవాంత గృహాము అవసరమగు సరభయలకు ఆ్రశయసా�నంగా ఉండేది. సవాస�తకొరకు వచ్చేవారు మానసిక అధ్యాత్మిక రుగ్మతల నివారణ్రై వచ్చి చేరి }రట పొందుచున్నారు 1989-1992 వరకు చిన్న గృహాములో నివసిస్తూ ఉండేదాన్ని . నాకొకమంచి గృహాము సవాంతముగా కావాలని ప్రభువుని ప్రారి�ంచగా రోజు బైబిలు ధ్యానంలో వాక్యము ద్వారా సాటిగా నాకు జవాభచ్చారు. ఇంటి విషయములో నాకు అందిన వాక్యము నీ కుమారీ నామాట వినుము వేరొక పొలములో ఏరుటకు పోవద్దు దీనిని విడిచి పోవదు�. రాతు 2:8 నేను నాతోటి విశ్వాసులకు చెపపగా ఆనందించారు. ప్రార్ధనలో దేవునితో అతి సన్నిహిత సంబంధాన్ని ఆనందాన్ని, కలిగ ఉండేదానను. 1952 సంవత్సరం నుండి నా వారెవరు లేరు. నేనొకసారి రెైలులో ఆసుప్రతి పని మీద ప్రయాణించే వేళ్లో చాలా అలసిపోయాను. నేను ఆగవలసిన సేటషన్లో దిగనందుకు వెనుక బడాను. ప్రభువా! ఎందుకీ పరిస్థితి కలిగందని ప్రార్థించాను, నేను నిద్ద పోను అన్నారు. ఆపతాకలంలో నమ్మదగిన సహాయకునిగా ఉండేవారు. నేను మాసపూర్తిగా ఆరాదిించేదానిని. దైవజనులు బాధలు వేదిక పైనండి మాట్లాడగా సాటిగా నాతో ప్రభువే మాట్లాడిన అనుభవం పొందెదానను. నాలో అంతరంగంలో పరిశుదా�త్మ భోద వినిపించి నడిపించేది. ప్రభు రాత్రి భోజన సమయంలో క్రీస్తు శరీర రకత పరిచర్యలో పాలుగని పరమానంద బభరితురాలనై దేవుని ఆరాదిించేదానను. సిలువలో క్రీస్తు నాకొరకే తన రక్తంమంథా ధారపోశారని దృడిడముగా నమ్మి స్తుతించే దానను. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. క్రీస్తు భడడ్లా సహావాసంలో క్రీస్తు ప్రేమను �నత్యము గార్చి వివరించుకొనే వేళ్లో చాల సంతోషం తృప్తిని పొందేదానను. ఆయన దయు, కృప, నిరంతరముంటాయి అపజయము లేదు. కొన్నిసార్లు ప్రాణాపాయ పరిస్థితికి చేరిన సమయములో డాకటర్లు ఇక జీవించానని తెలిపిన వేళ్లో క్రీస్తు సవాస�పరచాడని నిరూపించుకొని నన్ను బ్రతికించారు. ""నిన్ను సవాసప్రచు యెహోవాను నేనే�� నిర్గమ 15:6 కొన్ని సార్లు ఆపరషన్లో ఎన్నోసార్లు క్రీస్తు నాలో ఉండి జయకరంగా ఆపరషన్లు నా ద్వారా జరిగించేవారు. నేను కేవలము ఆయన వాడుకొనే సామాన్య పాత్రగానున్నానని తలంచి తగిగంపుతో, నమ్మకంతో ప్రార్థనలలో నా వెైద్య పరిచర్య కొనసాగించేదానను. చాల సార్లు నా దగ్గరకు వచ్చిన వ్యకుతలకు సువార్త భోదిిస్తు నిత్య జీవము గార్చి వివరించు వేళ్లో ఆత్మనింపుదల నాలో వుండుటను అనుబభవించెదానను నేను పాపినైనను, దేనికి పనికిరాని వ్యక్తినైనను ఘనహీనవెైన పాత్రలో మహాదైశవార్యము నింపిన వాడుకొనగల దేవుని అసాధారణశక్తిని నమ్మాను. ఆయన నన్ను తన నోటి బారగా వాడుకొనుచున్నాడు. క్రీస్తు రక్తము ద్వారా పరిశుదు�రాలినయ్యాను. క్రీస్తు దర్శినము పొందాను. క్రీస్తు కళ్లలో కనిపించి పెద్ద అక్షరాలు చూపించారు. నా పేరు పెటటబడిన నా జనులు తవ్ముతాము తగిగంచుకొని ప్రార్థనచేసి నన్ను వెదకి తమ చెడుమార్గములను విడిచినయెడల, ఆకాశమునుండి నేను వారి ప్రార్థనను విని, వారి పాపమును కషవించి, వారి దేశమును సవాస�పరచుదను. 2దిన 7:14 నా ఇల్లు బైబిలు తరగతులకు తెరువబడి యండుటవల్ల ఏసమయవెైన ఏ అవసరతల కన్నా ఎవరెైనా సేవాచ్చ�గా ప్రవేశించు అనుకూలత కలిగించాను నా ప్రతి అవసరతలు ఎంతో సవ్యంగా నా ప్రభువు తీరచువాడైయున్నాడు ఇంత ప్రేమ చూపించు ప్రభువు నకు ఏమ ఇవవాగలను? రక్షణ పాత్ర చేత బుచుకొని కృతజ్ఞత చెల్లిస్తాను. ఆయనే ఏ్రైక రక్షకుడు. ఆయన తపప వేర దేవుడు మనకు లేడు. నా క్రీస్తు సహావాసాన్ని పునరుతాతన శక్తిని ఎరిగిన విశ్వాసిగా జీవిస్తున్నాను. అనేకులు క్రీస్తు సిలువకు శ్రతువులుగా నడుచుకొనుచున్నారు, వీరిని గార్చి మీతో అనేక పర్యాయములు చెప్పి యిపపుడను ఏడచుచు చెప్పు చున్నాను. పఫిలి 3:18 నేను దిన దినం చాల దగ్గరగా జీవిస్తూ ఆయన సవారూపంలోకి రూపాంతరము చెందాలని ఆయన ప్రేమ వలయంలో నిలిచి ఉండాలన్నదే నా ప్రధాన వాంచి్ అయివున్నది. దేవునికే స్తుతి మహిమ కల్గుగాక. ఈ కాలంలో కోవిడ్ బాదిితులైందరో శ్రములో నుండుట గమనించాను ఆరోజుల్లో ఆత్మీయంగా బలపరుచుటకు �వ్ ద్వారా విలువైన సందేశాలు హెైాదాబాదు, ముంబాయి ప్రాంతం నుండి విని ఆత్మీయ మేలు పొందేవారము క్రీస్తు కోరినట్లు అలుపలకు సహాయము చేసేత దేవుడు ప్రతిపఘలం ఇస్తాడని ఎంచి, 10 కుటుంబాలకు 10 సార్లు రషన్ అందించేవారము మందులు, చికిత్స అవసరమున్న వారికి ఇచ్చి సహాయపేవారము. వెుడికల్ మరియు వెంటల్ సమస్య ఉన్నవారికి డాకటర్లు చేసే పరిచర్య ఉన్నతమైనది, ఉతతమవెైనది. డాకటలుగా పరిచర్య చేయువారికి ప్రభువునందు అభినందిస్తూ ప్రోత్సహిస్తున్నాను క్రీస్తు జీవించు రోజులలో రోగులయడల దయకలిగి వారి పాపాలు ముందుగా కషవించి వారి రోగాలను సవాస�పరుచువాడు. ఇకను పాపము చేయకుడి పామము రోగము కలిగస్తుంది. ప్రతివారికి మానసిక ఆధ్యాత్మిక రోగాలకు చికిత్స అవసరము. ఆ క్రీస్తుకు కలిగన మనసు ప్రతి రోగి పట్ల డాకటర్లు కలిగివుండాలి. డాకటర్లుగా మనము సవాస� ప్రుచువారము కాదు, మనము చికిత్స మాత్రమే చేయగలము గాని సవాసతతనిచ్చేది మన రక్షకుడు యేసేనని నవ్మాలి. డాక్ట్లకు నేనిచ్చే చిన్నసలహా ఏమనగా బభయంతో వచ్చు రోగులకు చిరనవువాతో ఆహావానముచ్చు ధైర్యం తెలిపి ప్రేమ చూపాలి భడడ్లకు చిన్న స్పర్శితో ఆదరించాలి, వారికీ సేవాచ్చ�గా మాట్లాడగల చనువునిచ్చి వారి రోగ చరిత్ర ఓరుపతో వినాలి. 601 చికిత్స వివరాల్లో ఉంటుంది పెద్దవివరాలు రాయరాదు. చేతి రాత సరిగా ఉండాలి. ఎకుకవ పరీకషలు రాసి డబ్బుపరంగా ఆలోచించరాదు ఓరుప కలిగిఉండాలి. నా జీవితం ఆదర్శివంతంగా జీవించు ధన్యతనిచ్చినందువల్ల క్రీస్తును నా జీవితాంతం సేవిస్తూ నిత్యతవాంలో నేను ్రేేమించు క్రీస్తును చెరు నిరీకషణ కలిగయున్నాను. ఆమెన్ హాల్లేలుయ.