Chapter 9 of 15

సాక్ష్యాలు 27–30

Photograph from page 140 of Living Testimonies in the Light of the Sacrificial One
పేజీ 140

సాక్ష్యం 27. నామకార్థ రక్రైస్తవ కుటుంబంలో జన్మించాను. బైబిలు చదువుట

తెలియదు ప్రార్థన అలవాటు లేదు. తల్లిదండ్రులకు పిల్లలు లేనందన

నన్ను ప్రేమతో పెంచుకొనగా నేను తాగుబోతనయ్యాను. వ్యర్థంగా కాలం

గడిపాను. సంసోనులా జీవించగా క్రీస్తు వెదకి రక్షించారు.

బ్రదర్ అమృత రావు గారు, ప్రాతారు, సీయోను నాం పరిచర్య 9346878554

కేరాఫ్ ఏలియా ఎ�షా గారు, ఖమ్మం, 8142155565

క్రీస్తు రక్తం ప్రతి పాపమునుండి విమోచించి పవిత్రపరచును.

యోహాను 1:9

ప్రభువు నామంలో అందరికి వందనాలు. నా పేరు అమృతరావు. మాది గంటూు జిల్లా తాడేపల్లి మండలం ప్రాతారు గ్రామం. నా తండ్రి ఇన్నయ్య తల్లిపేరు మరియమ్మ మేము రక్రైస్తవులం. కాథదలిక� చర్చికి వెళ�్లవారము. మారు మనససు అనుభవం లేని నామకార్థ రక్రైస్తవులం. నా తల్లిదండ్రులకు సంతానం లేనందన పెద్దనాన్న కుమారుడినైన నన్ను దతతత తీసుకొని అతి ప్రేమతో పెంచుకున్నారు. చాలా కాలం తరువాత నా తల్లి గర్బువతియె�ు కుమార్తెను కని వివాహం చేసారు. ఆమె కన్నా నన్ను చాలాప్రేమతో చూచేవారు. నేను పెంపకంతో వచ్చిన భడను అని నాకు తెలియకుండా పెంచారు. య�వవాన దశలో నాకు స్నేహితులు పరిచయవెై దురవ్యాసనాలకు గురయయాను. బీరు తాగుటకు స�లము ఎన్నుకొని చాలా రాత్రి వరకు గడిపి ఇల్లు చేరవాడిని.

చిన్న ఉద్యోగం చేస్తూ శనివారం జీతం తీసుకొని బీరు తాగరాదు మందు తాగాలని స్నేహితులు నేర్పించారు. అన్ని చెడు అలవాట్లకు బానిసయయాను. ఆరంబభంలో స్రదదాగా ఆరంభించి మానాలని తలస్తారు కాని మానలేరు తల్లిదండ్రులు ఎంతో కష్టపడి త్యాగం చేసి చదివించి బాగుచేయాలని ్రశద్ధగా పిల్లలను పెంచితే చదువు మానేసి చెడు ే్నేహాలతో జీవితం పాడుచేసుకునేవారి వలై నేను కూడా 7వ తరగతిలో చదువు మానేసాను. చెడు వ్యసనాలకు బలయయాను. వ్యభిచార పాపానికి లోనయ్యాను. నేను చెప్పుల కంపెనీలో పని చేస్తూ ్రడామాల పట్ల ఆసర్తి చూేపవాడిని. ఒక ్రడామాలో డబ్బు కటటవలసి వచ్చింది. దారిలో పాల భందెలో డబ్బు దాచేవారిని బైదిరించి దొంగతనం చేయడం నేర్పించారు. కర్రలు పట్టుకొని దారిలో అడడుపడి కొంత కాలం వారి కళ్ళలో కారం చల్లి వారి వద్ద డబ్బులు లాకుకనేవారము. అప్పుడు నావయససు 18 సంవత్సరాలండేవి. ఒకరోజు ఒక వ్యక్తిని ఎదురొకనగా 1400 రూ. వాచీ ఉందన్నాడు. అతన్ని కొట్టి పసైకిలు మరచి వెళ్ళ్లపోయాము. పసైకిలు ఆధారంగా పట్టుకుంటే దొరికాము. పసైకిలు ఎవరో తీసుకొని వెళ్ళ్లపోయారు. ఆ పసైకిలు గురించి వివరాలు తెలసుకొని ఒక వ్యక్తిని తీసురకళ్ళ్ల కొటాటరు. నన్ను అమ్మ బంధువుల ఇంటికి పంపారు. మా నాన్న బాగా ్రతాకగవాడు. దారిలో నాన్న బాధపడ్డాడు.

నిన్ను పో�సులకు అపపగించలేనని ప్రేమతో ఏడ్చాిడు. లాయరు ద్వారా అపపగించారు. 18 రోజులు జైలులో ఉంచారు. నాతో ఉన్న నా ే్నేహితుని బాదిించారు. గతంలో అన్ని దొంగతనాలు నీవే చేసావని పాత నేరాలన్నీ నాపై వెాపారు. నా కాళ్లు రెండు పైకి కట్టి బాగా కొటాటరు. రెండు కర్రలు విరిగిపోయాయి. నన్ను తపపు ఒప్పుకోమన్నారు చెడు ే్నేహాల వల్ల 3 సం��లు జైలు పాలయయాను. య�వవానంలో నావలై జీవితాన్ని వ్యర్థం చేయరాదని నా వివరాలు మీకు తెలుపుచున్నాను. నా తల్లి అన్న కూతురును వివాహం చేయాలనుకున్నారు. నన్ను తల్లిదండ్రులు బలవంతం చేస్తున్నారు వారికి చెపపలేకపోయాను. నాన్న నా ఇష్టంకు వదిలేసారు. 2003 జాన్ 28 తేది నిరణయించారు. నాలో వేదన వెుుదలయింది. నాకు ఇష్టం లేని భార్యతో ఎలా జీవితాంతం జీవించగలను? ఇల్లు వదిలి విజయవాడ చేరాను. నాన్న బైంగతో మంచం పటాటరు. నాకు చెప్పుల కంపెనీలో పని చేసే అవ్మాయి కలిసింది. ఇద్దరం కలిసి సినిమాకు వెళాిము. నాకు ఇష్టవెైన అవ్మాయి హీారోయిన్లా ఉండాలని ఆశించాను. సినిమా ప్రభావం నాలో ఉండేది. బీపసంటు రోడడులో ఒక అవ్మాయితో పరిచయం చేసుకొని ఒక చర్చి వద్ద ఆ అవ్మాయితో ప్రమాణం చేసి తాడు కటాటను. మేనమామ కుమార్తెతో వివాహామాడి ఉంచుకున్న అవ్మాయితో గడిపాను. ఇల్లు అద్దెకు తీసుకొని అప్పులు చేసి తాగుతా ఆమెతో గడిేపవాడిని. నా భార్య చాలా ఏడ్చేది. నాకు ఒక అవ్మాయితో అ్రకమ సంబంధం ఉంది మీరిద్దరు కావాలన్నాను. నా భార్య చాలా ఏడ్చిింది. నా భార్య పుట్టింటికి వెళ్ళిపోయింది. రాత్రి సమయంలో మామ దగ్గరకు వెళ్్లగా చాలా కోపపడ్డాడు. నా ప్రేమతో నిన్ను అల్లుడిగా చేసుకున్నాను అన్నారు నా భార్య నాతో వచ్చింది. నేను ఆ అవ్మాయిని వదిలేస్తానని చెప్పి అవెుతో గడిేపవాడిని తాగుతా పాపంలోనే బ్రతికేవాడిని. నా భార్య బంధువులు విడాకులు ఇస్తామని తెలిపారు. నా భార్యకు విడాకులిసేత రెండవ వివాహం చేస్తామన్నారు. నా భార్య నిజాయితీగా నాకు వేర వ్యక్తి వద్దు వీడి కన్నా ద�ర్బాుగయడు అయితే నేను ఎలా బ్రతకాలి అంది. మంచి పిల్ల అని పొగిడి పంపారు. నాకు పొలం పనులు చేతకాదు తాగుడు మానలేదు. నాన్న రెైలేవాలో పని వల్ల మంచిగా జీవించే వారు. నేను ఉంచుకున్న అవ్మాయి దగ్గరకు వెళాిను. నన్ను బైదిరించింది నన్ను కదలనీయకుండ చేసింది. ఒకరోజు ఆ అవ్మాయిని నిలదీసి అ్రకమ సంబంధం గురించి అడిగాను, మా తల్లిదండ్రులు చాలా బాధపడ్డారు. సంసోనువలై స్రీత వ్యామోహాం వలన జీవితం నాశనం చేసుకున్నాను. ఉంచుకున్న స్రీత అ్రకమ సంబంధం ఒప్పుకున్నది. ఆమేశంలో ఆమెను చంపాలని చూచాను. నా ఆధారాలన్ని తీసుకొని మర్లా వచ్చి చంపాలని చూచాను. కాళుి చేతులు నరకాలని చూచాను. ఎవరో వచ్చి ఆ అవ్మాయిని ఎతతుకొని వెళ్ళిపోయారన్నారు నేను ఒక కత్తిని పదును చేయించి దాచాను. నేను అద్దెకున్న ఇల్లు చేరాను బాగా తాగాను ఉంచుకున్న స్రీత అకక బావను కలిసినప్పుడు నాకు అనుమాన రోగం ఉందని నాతో వాదించారు ఆవిడ నిపపు అన్నారు. కత్తితో చేతిపై మాడుసార్లు నరికాను అందరూ చుట్టు చేరారు. ఆమెపైరక్తం స్రవించింది. చంపాలని చూచాను, నన్ను కదలనీయలేదు. ఆమెను తీసుకొని ఆసుప్రతికి వెళాిరు. నేను రక్తం శుభ్ర�పరచుకొని బావ దగ్గరకు వచ్చాను. విషయం చెప్పాను. వారంతా బభయపడ్డారు. ఆ రాత్రి కాలినడకన నా ఇల్లు చేరాను. సామాను అంతా ఆమెను తీసుకొని వెళ్ళ్లపోనీయి అన్నాను. మరింత తాగుడుకు బానిసయయాను. ఒంటరిగా ఏడ్చేవాడిని. నా భార్య బాధపేది. నా చేయి గాయమయింది. నా తల్లి దండ్రులకు నా విషయం తెలిసి చేసత చావనీ అన్నారు. ఉదయాన్నే ఆసుప్రతికి తీసుకొని వెళాిరు. ఆత్మీయ తల్లిదండ్రులు ఆదుకున్నారు. మా ఇంటి పకకన మందిరం ఉంది నన్ను ఆహావానిేసత మందిరానికి వెళాిను. బైబిలు పట్టుకున్న అనుభవం లేదు. ఇంట్లో డబ్బుల కొరకు ఇంటికి వసతుండగా తవ్ముడా అని పాస్టుగారు పిలిచారు. లైకక చేయలేదు మర్లా పిలిసేత వెళాిను నాతో దేవుడి మాటలు చెప్పాడు. నీలమ్మగారి అబ్బాయి నీవేనా అన్నారు. ఆమె బభక్తి గలది నాలాంటి సేవకులను పిలిచి ప్రార్థన పెట్టించుకుంటుంది. నీవు మందిరానికి రావచ్చు కదా అని ఆహావానించాడు.

అయయా నేను వయససులో ఉన్నాను తాగిన తరువాత లివరు కిడ�్న చెడిపోతే అపుడు వస్తానన్నాను. ఆర్థికంగా స్థిరంగా ఉన్నాను, ఆకకడకు వచ్చినవారు ఏదో ఒక అవసరం కొరకు వచ్చారు. అన్నీ అనుబభవించారు. నాకు ఆ అవసరం లేదు చాలా నిర్లకష్యంగా మాట్లాడాను. చాలా ప్రాంతంగా నాతో మాట్లాడారు. చేపలు పటటడం తెలుసా అన్నారు వల వేసి పడతారు గాలం వేసి పడతారు అన్నాను వల వేసేత చేపలు బ్రతకుతాయి. గాలం వేసేత చేపలు మరణిస్తాయి. నీవు బ్రతికిన స్థితిలోనే దేవునికి కావాలి ఇపుడే అనుకూల సమయం శరీరం కృశించిన తరువాత నీకు అమ్మ గాని భార్య గాని అవసరం. వారు నిన్ను అసహ్యించుకొని సహాయం చేయకపోతే నీ గతి ఏమ అన్నారు. ఆయన సందేశం నా హాృదయాన్ని తాకింది. నేను ఘోరపాపినని తలంచాను నా పాపాలు దేవుని సన్నిదిిలో పశ్చాత్తాపంతో ఒప్పుకున్నాను. నా పాపాలు కషవించమని కోరాను. బాప్తిస్మం కొరకు సిద్ధపడాను నా తల్లి బాప్తిస్మం కొరకు సిద్ధపాటు అవసరం అన్నది. పాస్టు గారు బాప్తిస్మం ఇస్తాను అన్నారు ఒకవేళ్ నేను మరణిేసత ఆయన బాధయడు అన్నారు. అందువల్ల అంగీకరించి బాప్తిస్మం తీసుకొని మందిరానికి రాకముందే తాగి వెళాిను నేను మంచి భడడ్గా లేను పో�స్ సేటషనుకు వెళ�్లవాడిని. వారికి విరోధంగా ప్రవర్తించాను అమ్మ నాన్న కాళ్ళకు సమస్కరించి దీవించమని చాలా ఏడా�ను. అవసరవెైతే ఇల్లు అమ్మ రక్షిస్తామని హామీ ఇచ్చారు. నా కొరకు ఏడ్చాిరు పెంచిన ప్రేమ చాలా గొప్పది. ఉన్న మంచి జీవితం వ్యర్థం చేసుకొని సమాజంలో విలువ లేక భర్తగా నా భార్యను హింసించి అ్రకమ సంబంధాలతో చెడు వ్యసనాలకు బానిపసై హాంతకుడినగుటకు కత్తి పట్టుకున్నాను గాయపర్చి నన్ను నేను గాయపరచుకొని అస్యహించుకునే స్థితికి చేరాను. నా యేసయ్య నన్ను రక్షించి కషవించి కొతత జీవితమచ్చి నా పాపాలన్నీ ఆయన రక్తం ద్వారా శుద్ది చేసారు. నా తల్లిదండ్రులను పేరు పెట్టి పిలవకుండా నా ఆత్మీయ తల్లిదండ్రులుగా అయ్యగారు అమ్మగారు అని పిలిచేవాడిని. వారి సలహా మేరకు బాప్తిస్మం తీసుకున్నాను. రెండు నెలలు మంచిగా ఉన్నాను తరువాత మర్లా తాగుడుకు బానిసయయాను.

40 రోజులు మందిరంలో జీవించినా రోత బ్రతకు ఆరంభవుయింది. పట్టు వదలక వాక్యం ప్రార్థన ద్వారా మర్లా బలపరచి నా మనససు మారింది. యాటయాబులో ఏలియా ఎ�షాగారు నిర్వాహిస్తున్న సియోను సునాదము పేరున మీటింగు నిర్వాహించు సమయంలో నేను పరిచయమయయాను. నా సాక్ష్యం మీటింగులో చెప్పాలని ఆహావానించారు. మారిన నా జీవితం గురించి సాకష్యమచ్చుటకు నేను నమ్మిన నా రక్షకుడు నాకు అవకాశమచ్చారు. దేవునికే వందనాలు చెల్లిస్తున్నాను. నాలాంటి జీవితాలు చాలా మందివి ఉండవచ్చు అందరు పాపం చేసి దేవుడనుగ్రహించు రక్షణకు దారమగుచున్నారు పాపులను రక్షించుటకు క్రీస్తు ఈ లోకానికి వచ్చారు. ఎందరో బభకుతలు ఖరచులతో పెట్టిన సరభలు ఏరాపటు చేసారు, జీవం మరణం దేవుని చేతిలో ఉంది కరోనా ద్వారా పదవులు గలవారు, గొప్పవారు, ధనికులు అందరు మరణించారు. కడవరి దినాల్లో ఉన్నాము. ఆత్మల భారంతో ఉన్న సేవకులు కొందర ఉన్నారు. 2014 ఏ్ర్రిల్ 24తేదిన రక్షణ పొందాను. ్రతాగుబోతును హింస్కుడను నన్ను క్రీస్తు రక్షించి మంచి మారుపనిచ్చారు. రక్రైస్తవ్యం మతం కాదు ఒక మారగం క్రీస్తు నేనే మారగం, సత్యం, జీవం అన్నారు. నా సాక్ష్యం ద్వారా అనేకులు రక్షణ పొందాలని దీన ప్రార్థన. ఆమేన్.

Photograph from page 144 of Living Testimonies in the Light of the Sacrificial One
పేజీ 144

సాక్ష్యం 28. విగ్రహారాధన కుటుంబంలో జన్మించాను. క్రీస్తు విదేశీయుల దేవుడు

అని తలంచేవాడిని. మాడుసార్లు మరణకరవెైన వ్యాధులు ఆవరించగా

అద్భుతంగా ఆపదలో దేవుడు కాపాడారు. అపారవెైన కృప చూపారు.

య�వవాన కాలంలో వ్యర్థ జీవితం గడిపాను. అమ్మ రహాస్యంగా

నవ్ముకున్నది నాన్న బాదిించేవారు. సరిటపఫిరకట్లు పోగా తల్లి ప్రార్థన ద్వారా

లభించాయి. నేను క్రీస్తును నమ్మి సేవలో ముందుకు సాగిపోతున్నాను.

పాస్టర్ సీటపెఫన్ బాబు గారు, రాజమండ్రి, 939361651

కేరాఫ్ రాజు గారు, 9441003137

యెహోవాకు అసాధ్యవెైనది కలదా.

ఆది 18:14

ప్రభువు నామంలో అందరికి శుబభములు. నా పేరు సీటపెఫన్ బాబు. నా సాక్ష్యం వివరించు ధన్యత్రై దేవుని స్తుతిస్తున్నాను. రాజమండ్రి ప్రాంతంలో జన్మించాను. ఎన్నో మరణకరవెైన అపాయాలు ఎదురొకన్నాను. ఈ సాక్ష్యం ఆత్మీయ మేలు కలిగిస్తుందని నా ప్రార్థన. రాజుగారు నా సాక్ష్యం సేకరణ్రై చాలా ్రశమంచారు. వారి నంబరు 9441003137. వారికి నా కృతజ్ఞతలు క్రీస్తు అపార ప్రేమతో నన్ను ఆదుకున్నారు. మాది విగ్రహారాధన కుటుంబం మేము మా తల్లిదండ్రులకు నలుగురము సంతానము నేను ప్రథమ సంతానం గనుక వివిధ పుణ్యకేష్రతాలకు తీసుకొని వెళ్ళి తలనీలాలు సమర్పించే వారు. బభక్తితో పెంచారు. ప్రతి శనివారం పూజలు బభజనలు జరిగించేవారు. మా అమ్మ రహాస్యంగా క్రీస్తును నవ్ముకున్నది. నాన్నగారు క్రీస్తును వ్యతిరకించేవారు. నాకు క్రీస్తు గురించి వ్యతిరకత ఉండేది. మన దేశంలో ఎందరో దేవుళ్లుండగా విదేశీ దేవుడు మన్రందుకు? మన దేశంలో క్రీస్తు పుటటలేదు కద, అని తలంచేవాడిని. డబ్బుకు ఆశపడి మతం మారారని రక్రైస్తవులపై నమ్మకముండేది కాదు. నా తల్లి క్రీస్తుకు వ్యతిరకంగా మాట్లాడితే వద్దని గద్దించేవారు, నాపై వేడి పపపు విసిరింది అంతగా ఆమేశపేది. రక్రైస్తవ ప్రార్థనా సమావేశాలకు చాలా ఆటంకం కలిగించేవాడిని. వారు బాధపడితే ఆనందించేవాడిని. నేను 10వ తరగతి నాటికి రౌడ�గా మారాను. చర్చిలో పఘర్నిచరు పాడుచేయగా చర్చి తాళ్ం వేసి మాసివేసారు ఆ పాస్టు అమ్మ దగ్గరకు వచ్చి ఏడ్చిి చెప్పాడు. 10వ తరగతి పాసయయాను నేను కాలేజిలో ప్రవేశించుటకు నా సరిటపఫిరకట్ పెఫైలు పోయింది. కాలేజిలో అందరు జాయిన్ అయయారు. నా తల్లి నాకు చిన్న బాధవచ్చినా చలించేది నా సరిటపఫికేట్ల కొరకు అందరు దేవుళ్లను అడిగావు కదా క్రీస్తును ప్రార్థిేసత నీ సరిటపఫిరకట్లు లభిస్తాయన్నది. నేను దిగులుతో బాధతో 15 రోజులు కృంగియున్నందున కాసత వెుతతబడి అమ్మ విశావాసంతో ఏకీబభవించి యేసు ప్రభువా నన్ను కషమంచు నాకు సహాయం చేయండి అని ప్రార్థించాను. ప్రభువా నాకు సరిటపఫిరకట్లు దొరికితే అమ్మతో పాటు నేను నిన్ను నవ్ముకుంటను నిబంధన చేసుకొనగా ప్రాతంగా నిద్దపోయాను. ఉదయాన్నే నాకు అనపర్తి నుండి ఉతతరం వచ్చింది. ఒక మాస్టు గారి అబ్బాయి శ్రీనివాస్ నాకు ఉతతరం రాసారు ఇంటరావాకు వేసత నీ సరిటపఫిరకట్ల పెఫైల్ దొరికింది అన్ని సరిటపఫిరకట్లు ఒరిజినల్ గనుక నీకు ఉతతరం రాసాను అన్నాడు నాకు ఆనందం కలిగింది. వారింటికి వెళ్ళి సరిటపఫిరకట్లు తీసుకొని వచ్చాను.

క్రీస్తు మంచి దేవుడు ఆయనను గురించి తెలసుకోవాలని అన్వేషించాను. క్రీస్తు మద, కావు, క్రోథద, లోబభ, మోహా మత్సరాలను జయించాడని క్రీస్తు దేవుడై యండి మానవునిగా బూమపై పుట్టి గొప్ప స్వస్థతలు చేసి మంచి బోధలు చేసి మన కొరకు మరణించి సిలువలో రక్తం కార్చాడని తిరిగి లేచి సజీవునిగా పరలోకం వెళాిడని మన కొరకు పరిశుద్ధాత్మ దేవుని పంపాడని వివరాలు తెలసుకున్నాను. క్రీస్తులో పాపం లేదని నిత్యజీవమున్నదని నమ్మాను. నా జీవితం క్రీస్తుకు అపపగించాను. ఈ లోకం అశాశవాతమని నమ్మాను. క్రీస్తును పూర్తిగా నమ్మి బాప్తిస్మం తీసుకొని మంచి రక్రైస్తవుడనుగా జీవించసాగాను. ్రకమంగా నా స్నేహితులకు దారమయయాను. నేను చర్చి కార్య్రకమాల్లో పొలోగని య�వవానసతుల పరిచర్యలో పాలు పొందుట మా నాన్న గుర్తించి ముందుగా నా తల్లిని హింసించారు నేను కనబడగా నన్ను కూడా కొటాటరు. నేను క్రిరకట్ ఆడే బా�టుతో కొట్టి నీకు యేసు కావాలా నేను కావాలా అని అడుగగా నాన్న మీరు కావాలి యేసు కావాలి, అని అడిగాను. అమ్మను మర్లా కొటాటరు నాకు కోపం వచ్చి వెుుదట బాప్తిస్మం నీకే ఇస్తాను అన్నాను. నా బటటలు అన్ని బయట పెట్టి కాల్చిివేసారు. నా తల్లి పడిపోయింది రక్తం కారుచుండగా ప్రభువు గొప్పవాడు ఆదుకున్నారు నా స్నేహితులు ఆసుప్రతికి తీసుకొని వెళ్ళి వెైద్యం చేయించారు. ఆ సమయంలో మంచి పుస్తకాలతో పాటు బైబిలు కూడా చదివాను. పరిశుద్ధ గ్రంధంలో ఉన్న గొప్పతనం మరి ఏ గ్రంధంలో కనిపించలేదు. క్రీస్తు ఎంత గొప్ప దేవుడో ఆయన రాజ్యం ఎంత విలువైనదో గ్రహించాను. సువార్త సేవ ఆరంభించాను. నా ఇల్లు మరచిపోయి మందిరంలో జీవించుటకారంభించాను. నా వివరాలు మానాన్న గారికి తెలిసాయి. నీ కుమారుడు మారి మంచి పేరు తెస్తున్నాడని విన్న నాన్న తిరిగి నన్ను ఇంటిలో చేరచుకున్నాడు. వివాహం జరిపించారు. నా భార్యను మందిరానికి రాకుండా ఆటంకపరిచాడు. నాకు 3 సంవత్సరాల వరకు పిల్లలు లేరని సంతానం కొరకు ప్రార్థించి, దేవుడు ఇస్తాడు అన్నాను. ఆయన మందిరానికి వచ్చారు నాకు దేవుడు బాబును దయచేసారు.

ఒకసారి కోపం ఎకుకవై పురుగుల మందు తాగారు. 40 రోజులు ఆసుప్రతి పాలయయారు. బలహీనమయయాడు మా నాన్న మారుప చెంది బాపీతస్మం కోరాడు నేనే బాప్తిస్మం ఇచ్చాను. డాక్టు రామారావుగారు నాకు చాలా సన్నిహితంగా ఉండేవారు నాకు రక్తం తకుకవై బాత్రూంలో పడిపోగా ఆసుప్రతికి తీసురకళ్్లగా రక్తం 7కి పడిపోయింది. రకతపోటు ఎకుకవై కిడ�్నలు రెండు పాడయయాయి ఎకుకవ నొప్పికి మందువాడేవాడిని. ఆటల వల్ల నొప్పి ఎకుకవైనందన నొప్పి తగగడానికి ఎకుకవ మందులు వాడాను. నాకు మాత్రిండాలు పాడయయాయని తెలియదు. రక్తము విషముగా మారి అంతా పాకిపోయింది ప్రమాద స్థితికి చేరాను. గండెలో నొప్పి అదిికమయింది నాలుగుకవాటాలు వాచిపోయాయి. సర�రీ కష్టమన్నారు ఇల్లు చేరాను. }పిరి తితతులలో నీరు చేరిందన్నారు. పరగడుపున 40 రోజులు మందులు వాడాలన్నారు. పైకి కనబడని రోగం బాగా చికికపోయాను. ఇద్దరు చిన్న పిల్లలున్నారు నా బాధ తట్టుకోలేకపోయాను. వెలుగు చూడలేక పోయాను. కన్ను నొప్పి వచ్చింది. కన్ను చూపు కనబడదన్నారు. రెండు కండ్లు పాడవగలవు అన్నారు, కళ్లు మంటలు పుట్టేవి, ఏడుపు దిగమంగలేక చాలా బాధపడాను.

మా సంఘంలో విశ్వాసులు నా కొరకు భారంతో ప్రార్థించారు. మా సేవకుడు కొంత సొమ్మును నా కొరకు ఖరచు చేసారు. నా కాళ్లు చేతులలో కదలిక ఆగిపోయింది. అందరు బభయపడి ఆసుప్రతికి చేర్చారు. కుర్చీిలో పరిమతమయయాను. నా వెుడ పడిపోయేది చేతితో లేేపవారు నా పరిస్థితి ప్రమాద స్థితికి చేరింది. నడవలేను నా పాత స్నేహితులు నన్ను హేాళ్న చేస్తూ నాశనం కావాలని కోరుకునేవారు. సంఘమంతా కన్నీటితో ప్రార్థించేవారు. గతంలో జయపాల్గారితో ప్రార్థన జరిగినప్పుడు విశ్వాసిగా ఉన్న నేను పతనవెైపోయాను. బాధతో మరణించాలని బావిలో దాకాలని ఆశించగా పాలవాడు వచ్చాడు. రక్షించాడు నాకు మనిషిని కాపలా పెటాటరు. అర్ధరాత్రి లేచి గ్యాస్ �కు చేసి మరణించదలిచాను. నాకు ఎయిడ్్స వచ్చింది. ఎముకల గాడుగా మారాడని అనగా చాలా బాధలో కృగిపోయాను. నా శరీరం వాచి గడడ్లు ఏరపడ్డాయి గడడ్లు చితికి వాసన వచ్చేది. ఒక లైక్చిరరు విశావాసం నాకోసం ఎలురగత్తి ప్రార్థించారు, ప్రవచనాత్మంగా నేను నిన్ను బ్రతికిస్తాను నాసేవ చేయాలని వాగా�నం ఇచ్చాడు. దోమలు కుట్టి బాధపెటటగా ఏడిసేత గండెలో బాధ కలికగది. గాయాలు వాసన వచ్చి హీన స్థితికి చేరాను. పాస్టుగారు బాధపడి ప్రార్థించేవారు.

నా అతతగారు నా పరిస్థితి చూచి బాధతో మరణించింది. సంఘమే ఆమెను బూస్థాపన చేసారు. నా తండ్రి కూడ బైంగపెట్టుకొని దు:ఖపడ్డారు. నా కాళ్్ల వద్ద భార్య, తల వద్ద అమ్మ ఉండేది. నా కుమారుడు నెమ్మదిగా తాత మరణించాడన్నారు. నన్ను ఆసుప్రతికి తర్లించారు మరణం తపపదన్నారు. ఆ రోజుల్లో నాకు దర్శినం కలిగింది. వెలుగు కనిపించింది. నా భార్య విశావాసం కోలోపలేదు. నా భార్య వారి తల్లికి ఏ్రైక పుత్రిక తల్లి మరణించినా నాకు పరిచర్య చేస్తూనే ఉంది. బైబిలు ఇవవామని గట్టిగా అరిచాను. ఆ కషణంలో నాతన బలం వచ్చింది. రకతపోటు తగిగంది. నడవాలని ఆశించాను నడిచి చాలా కాలమయింది. తపపటడుగులు వేయసాగాను. దేవుని ప్రేమకు పరిమతి లేదు నీదేవుడు గొప్ప దేవుడు సజీవుడు అందరు ఆశ్చర్యపడు రీతిగా నేను బ్రతికాను. నెమ్మదిగా కోలకొని దేవుని పనిలో కొనసాగాను. ఆరోగ్యకరవెైన మగ భడడ్నిచ్చారు. నా సాక్ష్యం వివిధ గ్రామాల్లో సువార్త సాక్ష్యం చెప్పాలని పరురగతేతవాడిని. ఏజైన్సీల్లో సేవ చేసే రోజుల్లో దోమ కుట్టింది, జవారం తగగలేదు వెదడుకు చేరింది. జవారం వల్ల చేయి కాలు పడిపోయింది పకషవాతంలా వచ్చింది తిరిగి ప్రార్థించగా దయ చూపు దేవా అని ప్రార్థించాను మంచి వెైద్యం వల్ల సంఘ ప్రార్థన వల్ల నాలుగు సంఘాలు ఏరపరచి కొందరిని నియమంచాను. కరప్రతాలు అనేక ప్రాంతాలలో పంచేవాడిని. మర్లా రెండు కిడ�్నలు పాడయయాయి. మందులు ఎన్ని వాడినాఫ్లితం లేక డయాలసిస్కు చేరాను. నాలోపమేమ దేవా అని లోపల ఏడా�ను. 2007లో స్వస్థతనిచ్చారు. 15 సం��లు హిజికయాకు ఆయషు�నిచ్చినట్లు నాకు కావాలని అడిగాను. ఎన్నో విధాలుగా వెైద్యం చేసారు. విశాఖలో కిడ�్న డాకటర్ గారు నాకు వెైద్యం చేసారు. ఆయాసం వచ్చింది సాకనింగు చేసారు. అమ్మ కూడ బలహీనపడింది. వెైద్యం చేయవలసి వచ్చింది. ఆరాత్రి డయాలసిస్ చేసారు రక్తం వచ్చింది బభయమేసింది ఉదయం ఆపరషను చేస్తామన్నారు. 5 గంటలు ఆపరషను చేసారు. దేవుడు పూర్తి స్వస్థతనిచ్చారు గొప్ప దేవుడు ్రశమలో ఆశీర్వాదముంది. మందిరం నిర్మించు ధన్యతనిచ్చారు. దేవుడు తన నామమును మహిమపరచుకున్నారు. నన్ను గతంలో మాంత్రికుని దగ్గరకు తీసుకొని వెళాిరు ఎర్రబటటలు వేసుకొని పొమ్మన్నాడు. దేవుని శక్తి ముందు సాతాను శక్తి పని చేయదు. అందరూ ఎన్ని ప్రయత్నాలు చేసినా క్రీస్తు పొందిన గాయాల చేతనే స్వస్థత పొందగలము.

ఎన్నో నిందలు అవమానాలు బభరించాను నాకు తోడుగా ఎందరో విశ్వాసులు అండగా ఉంచారు. సోదరుడు దావీదు నన్ను ఆదుకున్నారు. గొప్ప ప్రార్ధన చేసి సవాస�పరిచాడు. నా సంఘసతులు ఎంతో సహాయకరంగా ఉండేవారు. నన్ను ముమ్మారు ప్రమాదం నుండి బ్రతికించారు. మంచి తల్లిని మంచి భార్యను నాకిచ్చారు. మన దేవుడు కషాటలలో వదిలే దేవుడు కాదు. లేవనెత్తి కాపాడువాడు నేను చావను సజీవుడనై సాకష్యమచ్చెిదను. అవమానాలకు రెట్టింపు ఘనతనిచ్చారు ఆయన మన కొరకు రాబోతున్నాడు ఆయన కొరకు సిద్ధపడుదాం. ఆమేన్.

Photograph from page 148 of Living Testimonies in the Light of the Sacrificial One
పేజీ 148

సాక్ష్యం 29. క్రీస్తు తెలియని అన్య కుటుంబంలో జన్మించాను. విపరీతంగా

పూజలు వ్రతాలు చేసేవారం. నా కుమార్తె మరణ సమయంలో

రక్రైస్తవులు చూపిన ప్రేమ గుర్తించి సువార్త విన్నాను పాప మరణించినా

క్రీస్తు నన్ను పట్టుకున్నాడు. నా కుటుంబమంతా క్రీస్తును నమ్మి

వెంబడిస్తున్నాము.

శ్రీమతి వెంకటలకీ� గారు,

కేరాఫ్ ప్రమోద్ పాల్ గారు, 8639965226

నా ఆత్మను మీమీద కుమ్మరింతును నా ఉపదేశమును మీకు తెలియచేపసదను

సావెుతలు 1:23

ప్రభువు నామంలో అందరికి శుబభములు. నా పేరు వెంకట లకీ� హిందా కుటుంబంలో పెద్ద కుమార్తెగా జన్మించాను. మా తల్లిదండ్రులు అదిికంగా పూజలు చేసేవారు, వారిని బట్టి నేను కూడ పూజలు చేసేదాన్ని, 1967లో నా వివాహం తిరప్తిలో నిర్వాహించారు. నా తల్లి చేసినట్లు ఉత్సాహాంగా శివరాత్రి పూజలు చేసేదాన్ని. పంతులుగారితో పూజ చేయించి సవాయంపాకమని వంటకు ఉపయోగించే పపపులు ధాన్యాలు అర్పించేవారము. నాకు ముగ్గురు సంతానం కలిగారు. కుటుంబమంతా కంచి, కాళ్హాస్తి తిరప్తి పుణ్యకేష్రతాలు దర్శంచేవారము. అన్నవరం కూడా వెళాిము మాది తారుప గోదావరి జిల్లా రాజమండ్రి. కాకినాడ ప్రాంతంలో జీవించాము. దీపారాధనకు వతతులు చేసేదానిని ఈ పూజలన్నీ సవారగం చేర్చగలవని నమ్మేవారము. ఎకుకవ ఉపవాసాలు పూజలు చేసేవారము. మా అమ్మనాన్నగారు యేసు ప్రభువు గురించి ఇష్టపేవారు కాదు. కారీతక ప�రణమ గుడిలో చేసేదాన్ని. డబ్బులు పెట్టి 25 మందికి భోజనాలు పెట్టేదాన్ని పుణ్యకార్యాలు చాలా చేసేవారము. సాధువులను గౌరవించేవారము. పిల్లలతో దండాలు పెట్టించి వారి చేతులతో కానుకలు సమర్పించేవారము. 1986లో నాకుమార్తె 8వ తరగతిలో ఉండగా గండె జబ్బు వచ్చి వాల్వ్సా పాడయిందన్నారు రాయవేలారులో చూపించాలన్నారు. నా భర్తకు 10 సంవత్సరాలుగా ఉద్యోగం లేనందన సరిపడా డబ్బులు లేవు ఎంతో ఏడా�ను డాక్టు దగ్గరకు తీసుకువెళ్ళ్ల నా భడడ్ రిపోరుట కాదని యేడా�ను. నా పాప బాగా భోజనం చేసేది కదా పాపకు జబ్బు ఎలా వసతుందన్నారు. డాక్టు గారు ఆ పాపకు గండె ఆపరషను తపపదవ్మా లేనిచో బ్రతకదన్నారు. ఈ వ్యాదిి వల్ల నిజదేవుడగు క్రీస్తును తెలసుకున్నాము.

నా కుమార్తె వ్యాదిి చికిత్స వివరాలు :

నా పాపను ఆసుప్రతిలో చేర్పించాము పెద్ద హాలులో 8 మంది ఒక వెైపు 8 మంది మరోవైపు ఉన్నారు. మంచాలమీద పడుకోబైటాటరు. నేను చాలా ఏడా�ను పాపకు 15 సంవత్సరాలు ఉన్నాయి. ఆసుప్రతిలో ఉన్న రక్రైస్తవులను గమనిేసత చాలా ప్రేమగా మాట్లాడేవారు. వారితో ఒక స్రీత సుందరమ్మగారు నన్ను ఆదరించి ధైర్యపరచి అవ్మా దేవుడు క్రీస్తును నమ్మండి ఆయన ఈలోకంలో ఉండగా రోగులను సవాస�పరిచేవారు, మరణించిన వారిని కూడ లేపగలరు. సువార్త తెలిపింది. మా సవాకీయులైవవారు క్రీస్తును నమ్మితే సహించరన్నాము. సుందరమ్మ గారు తనను దర్శంచే స్రీతల బృందము వచ్చి యేసు నామంలో ప్రార్థించేవారు. కాకినాడకు చెందినవారము నా భడడ్ కొరకు ప్రార్థించిన తరువాత నా కొరకు ప్రార్థించమని ప్రేమను కనబరిచేవారు.

ప్రార్థన చేసే సమయంలో ముసుగు వేసుకోవాలని తెలిేపది. నేను మారను, చేయను అనేదాన్ని అవమానంగా తలంచాను ఆమె నన్ను చూచి అవ్మా నీవు తపపక క్రీస్తును నవ్ముతావు బభవిష్యతతులో సేవకురాలివి అవుతావు అన్నది. నేను నమ్మలేదు నర్సులు కూడా మేము ప్రభువు భడడ్లము అనేవారు. నా పాపను హెైాదరాబాదు ఆసుప్రతిలో చేర్పించాలని డాకటర్లు చెపపగా మేము హెైాదరాబాదు వెళాిము. నా మనససులో నేను క్రీస్తును నమ్మను కాని నాభడడ్ బాగు పడితే క్రీస్తు భడడ్గా ఉంచయానన్నాను. నా పాప బ్రతికితే ఆమెను చర్చికి పంపుతాను నేను మాత్రం నమ్మను అనుకునేదాన్ని. నాకు సువార్త చెప్పినా అర్థమయేయది కాదు. మాకు దగ్గరగా ఉన్న బాప్టిషుట చర్చి నుండి మంచి పాటలు వినిపించగా నేను నా పాప ్రశద్ధగా వినేవారము. మంచి దేవుడని అందరు మాకు చ్పెేెవారు. నర్సులు చాలా ప్రేమగా చూచేవారు దేవుని భడడ్లమని చ్పెేెవారు. హెైాదరాబాదులో ఇల్లు అద్దెకు తీసుకున్నాము. నా భర్త ఉద్యోగం చేస్తూ 15 రోజులకు ఒకసారి వచ్చేవారు 2 రోజులండి కాకినాడ వెళ్ళిపోయేవారు. నా రెండవ కుమార్తె పేరు స�ందర్య చివరిగా బాబు 5 మంది దేవుళ్ళ పేర్లు పెటాటము. నాగ సత్య రమ శంకర శ్రీనివాస్ బాబు పిల్లలను రక్రైస్తవ సంస� సాకలులో చేర్పించాము. అకకడ ప్రజలు చాలా దయతో సహాయం చేసేవారు. వారి ప్రేమ చాలా గొప్పది నాకు బంధువులైవరు లేరు. దేవుడే నాకు సహాయం చేసారు. 1987లో ప్రార్థనా కూటములకు ఆహావానించారు. పాపకు మందులు వేసి అవసరాలు చూచుకుంటాము గాని మీరు మందిరానికి వచ్చి వాక్యం వినాలి అనేవారు. నర్సులు చాలా ప్రోత్సహించేవారు. పాపకు యారిన్ ఆగిపోయింది. చాలా ప్రమాద స్థితికి చేరింది. డాకటర్లు నర్సుల ద్వారా కబురు పంపారు. తవారగా పాప మరణించనైయున్నది ఆమెకు చెపపండి అల్లరి చేస్తూ ఏడవారాదన్నారు. ఆ నర్సులు నాతో నెమ్మదిగా తెలిపారు. తార్నాక ఆసుప్రతి నుండి నివ్్సకు తర్లించారు. పకక గది ఖా� ఉండగా దానిలోకి వెళ్ళ్ల చాలా ఏడా�ను.

ప్రభువును ప్రార్థించాను ప్రభువా నా దగ్గర డబ్బు లేదు నీకు కానుకగా ఏమ ఇవవాలేను. నాకు విలువైనది నుదుటిబుట్టు తీసేస్తానయ్యా అని బుట్లు చెరిపివేసాను. రక్షణ పొందలేదు నా కుటుంబంలో మరణం రానీయకు అని కన్నీటితో ప్రార్థించాను. వెంటనే అద్భుతం జరిగింది పాపకు యారిన్ వచ్చింది. దేవునికి మన ప్రార్థన నచ్చాలి, మన ప్రవర్తన నచ్చాలి, మన యధార్థ స్థితి అంగీకారం కావాలి. అప్పుడే దేవుడు మన పకషంగా ఉండి జవాభస్తారు. చాలా మంది మతంలో దిగారు అంటారు కాని నిజ దేవుని దగ్గరకు ఎకికపోవడం అంటను. ఆయన మనలను లాగుటకు కరెంటు తీగ కాదు మనం ఆయన వెలుగులోకి వెళుతన్నాము. అన్ని పనులు పాపకు మంచం మీద చేసేవారము. చిన్న కుమార్తె తవ్ముడు వంట చేసి తిని మాకు బాక్సు తెచ్చేవారు. ఆ రాత్రి 16 సార్లు ఒంటికి పోసింది. డాకటర్లు ఆశ్చర్యపడ్డారు. ఆమె }పిరి చాలా మంచిగా తీసుకున్నది. 8 మంది డాకటర్లు చేరి చికిత్స చేసారు. అకకడికి పాస్టుగారు భార్యవచ్చి మా కోసం ప్రార్థించి వెళ్ళిపోయారు. వెంటనే అమ్మ అని పలికింది బ్రతికిందా లేదా అని ఏడా�ను. అవ్మా అని పిలిచిన పాపను చూచి ఆనందించి ఇడ�్లలు తెచ్చి పెటాటను. నర్సులు డాకటర్లు మాకు ్రశద్ధగా చికిత్స చేస్తూంటే పెద్ద డాక్ట్లకు ఎంత డబ్బు ఇచ్చారన్నారు ఆసుప్రతిలో బాధ అనుబభవించినా నర్సులు డాకటర్లు చాలా ప్రేమ చూపారు. 1988 పసపెటంబర్ 18వ తేది భడడ్ మరణించింది పాస్టుగారు ఆసుప్రతికి వచ్చి ప్రార్థించారు దైవజనుడు వచ్చారు నా దగ్గర డబ్బులేదు, నా భర్త లేడు. ఉద్యోగ స�లంలో ఉండగా కబురు చేసాము. ఆయన వచ్చారు. చాలా దు:ఖపడ్డారు. నా దగ్గర డబ్బు లేదు నా చెవికి ఉన్న బంగారం అమ్మ అంత్య క్రియలు చేయదలిచాము. కాని ఆశ్చర్యంగా దేవుని ప్రేమ గలవారు సహాయపడ్డారు సవాంతవారు దగ్గరికి రాలేదు సంఘసతులు సా�నం చేయించారు క్రీస్తును నమ్మిన ఒక చాకలి వనిత చావు వార్త విని నా అసహాయ స్థితి తెలసు కొని నా దగ్గరకు వచ్చి తానే సా�నం చేయించింది. ప్రతి వ్యక్తి దేవుని ప్రేమ కనపర్చారు. ఆరోజుల్లో తుఫాను నా భర్త ఆలస్యంగా వచ్చారు. నా భర్త సమాదిి దగ్గిర కనిపెట్టుచుండగా నా దగ్గరకు వచ్చారు. నా భర్త పాస్టుగారిని పట్టుకొని చాలా ఏడ్చాిరు. ఆయన దేవునికి అందవెైన పువువా కావాలని కోసుకున్నారండి భడడ్ ప్రభువు దగ్గర ఉందని ఓదార్చారు. 5వ రోజు జ్ఞాపకార్థ కూడిక పెటాటరు మా పాపకు జ్యోతిర్మయి అని పేరు పెటాటము అది క్రీస్తుకున్న పేరు అని మాకు తెలియదు. వెంకట జోతిర్మయి అని పేరు పెటాటము. బైబిలులో జోతిర్మయి పేరు ఉ ందన్నారు. కాకినాడ వచ్చాము

ఒక స్రీత మమ్ములను వెదకుచూ మాదగ్గరకు వచ్చింది. ఆమె నన్ను ఆదరించి మీ భడడ్ క్రీస్తు దగ్గర ఉంది జనన మరణాలు దేవుని చిత్తంలో ఉన్నాయి నా కుమారుడు ఉ ద్యోగం కోసం 10 రోజుల తర్వాత బససులో వసతుండగా బససు గోతిలో పడి మరణించాడు. బటటలు చూచి గురతు పటాటరట కుమారునిపై బైంగతో బభరించలేక భర్తకూడ 15వ రోజు మరణించాడు, నేను దేవునిని వదిలిపెటటలేదు ధైర్యం తెచ్చుకున్నాను. ఆ రోజుల్లో దినకరన్ కుమార్తె ప్రమాదంలో మరణించింది ధైర్యంగా ఎదురొకన్నారు అని చెప్పింది. నా చిన్న పాప బ్రతికింది. బాబు భర్త ఉన్నారని నెమ్మది పొందాను. నా భర్తతో తిరిగి వచ్చాక పుట్టింటివారు బంధువులు స్నేహితులు క్రీస్తుపై నమ్మకం మానుకోమని చెప్పారు. అవ్మాయి మరణించింది కదా అని నిరుత్సాహాపరిచారు. ప్రభువులో స్థిరంగా ఉండాలని మేము నిరణయించుకొని మేము కూడ క్రీస్తు నమ్మకంలో మరణించగలము అన్నాము.

ప్రభువులో ప్రార్థనలో సమయం గడిపినప్పుడు నేను అడిగినవన్నీ దేవుడు నాకు దయచేసేవారు. ఆ తరువాత 6 నెలలు గడిచాయి నా చిన్న కూతురు పప్రైవేటు నుండి వసతుండగా సాతాను శకుతలు ఆవరించాయి. మందులు వద్దు అన్నది. నా బంధువులు ఆసుప్రతికి లేదా బూత వైదయలను సంప్రదించాలన్నారు. గతంలో నేను దిష్టి తీసేదానను, ఆ నీళుి దారిలో పారబోసేవారము. సాయిబుల వద్ద తాడు కట్టించేవారము. నా భర్త ఆసుప్రతికి తీసురకళ్ళకపోతే మరణిస్తుందని బాధపడ్డారు. నా భర్త ఒక పిల్లను చంపావు కదా అన్నారు, నా భర్త ఆ పాప బాధ చూడలేక బయటికి వెళ్ళిపోయారు అప్పుడే నాభర్త తమ్ముని భార్య మరణించింది, ఆసుప్రతికి వెళాిలని బలవంత పెట్టింది నేను పాపను చర్చిలో వదలాలని కోరింది. నేను దీనంగా ప్రార్థించాను పాప చనిపోతే నీకే అవమానం ప్రభువా అని ప్రార్థించాను. బాబును బంధువుల దగ్గర పెట్టి నేను పాప చర్చిలో ఉ ండాలనుకున్నాము. మందిరంలో పాపను పడుకోబైటాటను. ఉపవాస ప్రార్థనలో య�వవానసతులు ధైర్యం చెప్పి ప్రార్థించేవారు. ఆ రోజు కాసత నిద్దపట్టింది. తెల్లని వస్త్రములతో ఒక వ్యక్తి కనిపించారు ఆయన కరచాలనం చేసారని తెలిపింది. అందరూ సంతోషంగా కేకలు వేసారు. దేవుడు దర్శంచాడన్నారు. ఆమెకు పిన్ని మరణం తెలియచేసారు.

పాపకు స్వస్థత లభించింది. పాపకు క్రీస్తును నమ్మిన వ్యక్తితో వివాహం చేసాము. బాబుకు క్రీస్తును నమ్మిన అవ్మాయి లభించలేదు బాబు ఉద్యోగం చేస్తున్నాడు. నా భర్త హిందా వివాహానికి ఒప్పుకున్నాడు. తరువాత బాబు భార్య రక్షణ పొందింది. నా కోడలు గర్బువతి అయింది, బుట్టు కూడ తీసేసింది. చర్చికి వెళ్ళింది విగ్రహాలు రావని చెప్పాను. మంచి బాబు పుటాటడు. నాకు కాలు నొప్పి వచ్చింది 2012లో ఇంజకషను చేయించుకున్నాను. పుండు ఏరపడింది ఆపరషను అవసరమన్నారు. చర్మం గ్రాపఫ్టింగ� చేసారు. చాలా బాధపడాను కదలలేని స్థితి ఏరపడింది. మరణ బభయం కలిగింది నా భర్త నేను క్రీస్తు నమ్మిన తరువాత అబ్రహాము, శారా అని పేరు పెటాటరు. నా భర్తకు చెప్పుల వల్ల పుండు ఏరపడింది ప్రభువే కాపాడారు. బుటన వేలుపై పుండు చూచి నా కోడలు ఆశ్చర్యపడింది. కాలు పసప్టిక� అయి కాలు తీేసయాల్సి వచ్చింది. ఉపవాసంతో ప్రార్థన చేయగా స్వస్థత లభించింది. చాలా ఏడ్చిి ప్రభువును వేడుకున్నాను, ఆసుప్రతిలో ఆపరషను వద్దన్నారు. దేవునితో ఒక ఒపపదం చేసుకొని గాజులు పూలు తీసేసాను. నా భర్త రిటై�రడు అయిన తరువాత చేయదలిచాను. నా కుమారుడు భార్యతో గొడవలు వచ్చాయి. విడాకులు తీసుకునే స్థాయికి రాగా నేను నా వెుడలో పూలు గాజులు అన్నీ తీసేసాను. నా కోడలు వారు రక్రైస్తవులను తీసుకొని రాజీకి వచ్చారు. నా ప్రార్థన శాంతిని తీసుకువచ్చింది. నన్ను పాస్టుగారని తలంచారు. ఆమె బభక్తిగలది అని కోడలుకు నచ్చిచెప్పారు.

నా భర్త పదవీ విరమణ సమయం వచ్చింది. వంట చేయువారితో చెప్పి ప్రార్థన చేయదలిచాము. వర�ం పడుతుంది ఆపండి ప్రభువా అని ప్రార్థించాము. 50 కుర్చీిలు తెచ్చినాము. లాజర్స్ గారు వాక్యం బోదిించారు. నా భర్త నన్ను యేసు కాపాడారని చెప్పారు. ప్రభువును నవ్మాలి యధార్థంగా జీవించాలని చెప్పాను ఈ విధంగా నా కుటుంబం క్రీస్తుకు సాక్షులుగా జీవిస్తూ దేవునిని మహిమ పరుస్తున్నాము. నా జీవితంలో బభయరకరంగా పూజలు చేసిననా నా భడడ్ మరణం ద్వారా రక్రైస్తవుల ప్రార్థన ద్వారా సువార్త ద్వారా క్రీస్తును నవ్మాము, నా కుటుంబమంతా యెహోవాను సేవిస్తున్నాము. మా స్వకీయులు ప్రభువును నవ్ముట కొరకు ప్రార్థించండి. ఈ సాక్ష్యం చదివిన మమ్ములను ప్రభువు దీవించును గాక. ఆమేన్.

Photograph from page 153 of Living Testimonies in the Light of the Sacrificial One
పేజీ 153

సాక్ష్యం 30. పూజారుల వంశంలో జన్మించాను. వేదాలు ఉప నిషతతులలో జా�నం

పొందాను. ఇంటి పకకన రక్రైస్తవుల ద్వారా వి.భ.యస్ సండేసాకలుకు

వెళాిను. క్రీస్తును గురించి తెలసుకొని విశ్వాసినయ్యాను. గొప్ప

ఆదర్శింతో కులం ఏదైనా హెాబ్రోను విశ్వాసిని వివాహం చేసుకున్నాను.

చదువులో ఉన్నత విద్యను పొందాను. హెాబ్రోను సహావాసంలో

సంతోషంగా జీవిస్తున్నాము.

బ్రదర్ సుదీిర్ గారు, హెాబ్రోను సహావాసం

కేరాఫ్ ఇవ్మానుయేలు బుజా� గారు, 9676894349

యెహోవా నా కాపరి నాకు లేమ కలుగదు. కీర్తన 23:1

ప్రభువు నామంలో అందరికి వందనాలు. నా పేరు సుదీిర్ నా తల్లి దండ్రులు పూజారుల వంశంలో అగ్ర కులంలో జన్మించారు పూజలు సాంప్రదాయాలలో నన్ను పెంచారు. వారికి వివాహామయిన 5 సంవత్సరాల తరువాత నేను జన్మించాను. గతంలో అమలాపురంనుండి వలస వచ్చి 35సంవత్సరాలుగా హెైాదరాబాదులో జీవించుచున్నాము. నేను పుటటకముందు డెలివరీ సమయంలో గవర్నవెంటు ఆసుప్రతిలో నొపపులతో తల్లి బాధపడుతండగా మా నాన్న తల్లి ఆరోగ్యం గురించి బయట ఆందోళ్నతో పచార్లు కొడుతా ఉండగా తల్లి ప్రమాద సి�తిలో ఉన్నది భడడ్ అడడ్ం తిరిగింది తల్లికి భడడ్కు ప్రమాదమున్నది. ఒకరు మాత్రమే బ్రతకుతారు సంతకం చేయి అని డాక్టు చెప్పారట. మా నాన్న ఆ సమయంలో భడడ్ మరణించినా పర్వాలేదు తల్లిని కాపాడండి అన్నారంట. యేసునునమ్మిన విశ్వాసులు డెలివరీ సమయంలో కష్టసమయంలో యేసును తలంచుకో అన్నారట అమ్మకూడా గతంలో యేసును తలచుకుంటే కష్టసమయంలో ఆదుకుంటారని విన్నదట. యేసు దయతో పుటాటనని చెప్పింది. తల్లి గర్బుములోనే ఎరిగి నన్ను ్రేేమించెను తల్లిని మంచిన ప్రేమ చూపిన మరువని ప్రేమ, అనేపాట తరువాత పాడుకునేవాడిని. మా తల్లికి నార్మల్ డె�వరీ చేసారు. నామకరణ వహోత్సవం బంధువులతో జరిగించి వెంకట సత్య సార్య సుందర మారుతీ సుదీిర్ కుమార్ అని పెటాటరు, నన్ను దేవుడే రక్షించారు. నన్ను ఇంటి దగ్గర వేదపాఠశాలలో చేర్పించగా బభగవత్గీతలో చాలా శ్లోకాలు నేర్పించేవారు, మామయ్య ఇంటికి వెళ్్లగా నేను 9 సంవత్సరాలకే శ్లోకాలు చ్పెేెవాడిని వారు ఆశ్చర్యపేవారు. నేను హిందా దేవతలను పూజిస్తూ ఆసక్తితో బభక్తి చేసేవాడినని. మా ఇంటి సమీపంలో నా ే్నేహితుడు గొప్పవాడు తల్లిదండ్రులు డాకటర్లు చాలా డబ్బున్న స్నేహితులండేవారు. య�వనంలో చెడు అలవాట్లకు బానిసయయాను. మారుక 7:21లో చెప్పినట్లు 13 బభయంకర పాపాలు హృదయంలో నుండి వస్తాయని వివరించబడ్డాయి. ఆ సమయంలో పెద్ద రెసాటరెంటులో తినుట, ్రతాగుట, తిరుగుట, సినిమాలు చూచుటతో వ్యర్థంగా కాలం గడిేపవాడిని. నా తల్లిదండ్రులకు తెలియదు డబ్బుంటే చాలు అన్నట్లు జీవించేవాడిని. పాపంలో కూరుకుపోయాను వెుల్లగా సిగరెట్లు, మందు తాగుట నేరచుకున్నాను. నా ముఖం చూేసత చాలా అమాయకంగా కనిపించేది. బ్రహ్మా ముఖంలో నుండి వచ్చినవాడను. నాలో పాపం ఉండదని భావించేవాడిని. నాపాపం నుండి నన్ను ఎవరు విడుదల చేయగలరని తలంచాను. ఇంటి పకకన ఒక రక్రైస్తవ కుటుంబం నివాసముండుటకు వచ్చారు. మా ఇంటికి ఆమె వచ్చింది ఆమె రాగానే బయట కూర్చోిమన్నాము. ఆమె మేము పూజారి వంశీయులము అని చెపపగా లోపలికి రమ్మన్నాము. క్రీస్తు గురించి చెప్పుట ఆరంభించింది. మతతయి 23:15లో ఆధారంగా ఏమతంలో చేరరాదు మతం నమ్మరాదని భావించాము.

నన్ను పరికంటికి ఆడుకోమని అమ్మ పంేపది వారితో పాటలు నేర్పిస్తూ మందిరానికి రమ్మని ఆహావానించేవారు. నా 15వ యేట గోడ దాకి వెళ్ళి సినిమాలు చూచి తెల్లవార సమయంలో ఇల్లు చేరి ఎవరికి తెలియకుండా జాగ్రతతపడేవాడిని. 1తిమోతి 1:15 పాపులను రక్షించుటకు క్రీస్తుయేసు లోకమునకు వచ్చెినను వాక్యము నమ్మతగినదియు పూరాణంగీకారమునకు యోగ్య వెైనదియునై యున్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను.

ఈ వాక్యం పరికంటివారు నాకు చూపారు ఆమాక్యంలో ఒక సత్యం వింతగా తోచింది. పాపులను రక్షించుటకు క్రీస్తు వచ్చారా? అయితే మా వేదాలలో పాపులను శిక్షించువాడు దేవుడని నమ్మేవారము. ఇంత మంచి వ్యక్తి క్రీస్తు అని తలంచి మందిరానికి వెళుిట ఆరంభించాను. అది 2008వ సం�� నేను మందిరానికి వెళాిను. వి.భ.యస్ సండేసాకలుకు ఆహావానించేవారు. దేవుడంటే ఇష్టం ఉండేది కాదు, డబ్బు వెైకంలో పాపంలో మునిగి పోయాను. ఒకసారి నాకు చెప్పిన వాక్యం నా హాృదయాన్ని కదిలించింది. క్రీస్తు పట్ల ఆసక్తి ఉన్నా మందిరంలో వాక్యం అర్థమయేయది కాదు. రక్షణ పరిశుద్ధాత్మ మాటలు అర్థంకాలేదు. నీవు పాపివే నీవు కళుి మాసి తెరిసేత నరకంలో ఉండగలవని నీకు బాగా తెలసు కదా యేసు క్రీస్తు నీ కొరకు బూలోకానికి వచ్చారని తెలసు క్రీస్తును నవ్ముకుంటే నరకం తప్పించి పరలోకం చేర్చగలడని నీకు తెలసు, నిజమే నాకు అన్నీ తెలసు అని గ్రహించాను. నా జీవితం పాప కూపములో మునిగిపోయినట్లు నాకు తెలసు జీవితంలో పాపమంతా చాసాను వాక్యంలో నా పాపాలు చూపగా నా గదికి వెళ్ళి నా పాపాలన్నీ ఒప్పుకున్నాను, ఆ రాత్రి నేను నా పాపకషమాపణ పొందగా చెపపనశక్యవెైన సంతోషము అనుబభవించాను. నేను ఆ రోజుల్లో నేరచుకున్న పాట మనసారా పాడుకున్నాను.

సంతోషమే సమాధానమే యేసు నన్ను ముట్టినందున ఈ సంతోషము నీకు కావలైనా నేడే యేసు నొద్దకు రమ్ము సంతోషమే సమాధానమే— చెపపనశక్యవెైన సంతోషం నాలో ఉదయించింది. నాది అగ్రకులమని లోకమంటుంది, డబ్బు చూచాను లోకాశలు చూచాను ఈ లోకంలో ఇదే శాశవాత వెైన సంతోషం అని తలంచి నష్టపోయాను. నా జీవితంలో మంచి తీరా�నం చేసుకొన్నాను. నా స్నేహితులలో కొందరు డబ్బున్నవారు 3 సార్లు ఆత్మహాత్య ప్రయత్నం చేయగా నేను కాపాడాను ఇంకా లోకంలోనే ఉన్నాడు కాని దేవుడు నన్ను అద్భుతంగా రక్షించాడు, నేను రక్షణనుభవం పొందాక చాలా అనుభవాలు పొందాను. నా ప్రభువుతో నాకున్న అనుభవాలన్నీ చాలా ఉన్నాయి. ఎలా చెపపగలను, ప్రభువు నాకు రక్షణ ఇచ్చిన తరువాత అమ్మతో కలిసి పెద్దమ్మ గారింటికి వెళాిను ఆమె వినుచుండగా ఫోను వచ్చింది, నేను బయుటకు వందనాలు అన్నాను, నీవు ఏమన్నావు అన్నది 1982లో నేను క్రీస్తును నవ్మాను అని చెపూత మనవారెవరెైనా రక్షింపబడాలని ప్రార్థించగా దారపు బంధువైన నీవు రక్షించబడ్డావని తెలిసింది. చాలా ఆనందించింది, ఆమె 75 సంవత్సరాల వయససు గలది, కోట్ల కొలది ఆస్తి ఉన్నా అన్ని వదులకొని హెాబ్రోనుకు వెళుతన్నాను అని తెలిపింది నేను సేవ చేయాలని సాపర్తి పొందాను. 2013లో నేను బాప్తిస్మం పొందాను. మన ప్రార్థన కుటుంబీకులను రక్షించాలని నవ్మాను, ఆమె పేరు భ్రవురాంబభ ప్రతి కూడికకు వెళుతంది. ఒంటరిగా ఉండి సువార్త ప్రకటించు భారము గలది నా విద్య గార్చి కొంత వివరించగలను. యేసును నవ్మాక ఇంటరు బాగా చదివినాను 2013లో రక్షణ తరువాత బాప్తిస్మం పొందాను. డి^్ర చదవలేక చిన్న పని చేసాను నేనెందుకు అపజయం పొందానని సిగ్గుపడి అవకాశం వేసత మాస్ట్్స చదవాలని ఆశించాను. యానివర్సీటిలోనే చదవాలనే ఆశించాను. 2013లో బుద్ది వివేకం గల హాృదయం ఇస్తానని వాగా�నముచ్చారు. సొలువెానకిచ్చిన వాగా�నముచ్చారు. కోయంబతతూరు తమళ్నాడు యానివర్సిటీకి అప్లై చేసాను. నా మారుకలు చూచి లోకంలో ఎకకడైనా జాయిను కావచ్చు ఈ యానివర్సిటీలో మాత్రం సీటు పొందుట అసాధ్యమన్నారు. రెండు నిమషాలు నాసాక్ష్యం వినండని నా విశావాసం గురించి వివరించాను.

ఒక నెలరోజులు గమనించండి సరిగా చేయలేకపోతే తీసివేయగలరు అని అడిగాను. ఆయన సమ్మతించాడు. యంయస్సి లో సాటటిస్టిక�్స నాకు సీటు లభించింది. అది నా ప్రార్థన వల్ల పొందుకోగలిగాను. 2 సంవత్సరాలు అద్భుతంగా నడిపించారు. కురివిళ్ళ అంకుల్ గారితో తమళ్ంలో సేవలో సహకరించేవాడిని. నేను మంచి వస్త్రములు ధరించి సేవ చేయుటకు రెైలు దిగినప్పుడు ఒక వృదడుడు మాటలు పట్టుకొని నాతో పాటు దిగాడు. దుమ్ముతో ఉండి మాటలు దింపాడు నేను ఆయనను సమీపించాను హిందీలో అడిగాను నేను నీకు సహాయం చేయాలా అని అడిగి మాటలు ఎత్తి సహాయం చేసాను. అందరూ గమనిస్తున్నారు ఆ వృదు�డు బాబు ఎందుకు నాకు సహాయం చేయదలిచావు అని అడుగగా నేను యేసును నవ్మాను ఒక వెైలు దారం రమ్మంటే రెండు వెైళుి దారం వెళ్ళమన్నాడు. ఆ మాట విని అతను కూడా క్రీస్తును నమ్మి మందిరానికి వెళుతన్నాను అని ఫోను ద్వారా తెలిపాడు. ఒక స్రీత నగలు ధరించి నేను ఉన్న బససు ఎకికంది సీటు లేదు విశ్వాసులము కొందరం సీటు ఇచ్చాము. నాకు బిడ్డలున్నారు. ప్రేమించేవారు లేరు అన్నది. క్రీస్తు ్రేేమించగలడని సువార్త చెప్పి ఫోను నంబరు ఇచ్చాను. క్రిస్మస్ కాలంలో సువార్త చెప్పి బైబిళుి పంచి పరిచర్య చేసాను. నా చదువులో నాటికి 100 మారుకలు పొందాను. చదువులో మంచిగా రాణించాను. దేవునిని ఘనపరిసేత దేవుడు తపపక ఘనపరుస్తాడు. ఒక కానపురెనసులో పసమనార్కు సహాయపడాను. సుదీిర్ అని పేరు పిలిచి నిలబైటాటరు. నీ దేవుడే నిన్ను ఘనపర్చారని ఒప్పుకున్నారు. నేను చెన్నైలో సిటీ బ్యాంకులో పని చేస్తున్నాను. నాకు వివాహా సమయంలో దేవుడు అద్భుతం చేసారు. రక్షణ పొందిన తరువాత ప్రభువా నీవు చూపించిన అవ్మాయిని వివాహం చేసుకుంటనని తీరా�నం చేసుకున్నాను. హెాబ్రోను విశ్వాసిని చేసుకుంటను ఏకులవెైనా హెాబ్రోను విశ్వాసి కావాలని ప్రార్థించాను. 6 సంవత్సరాలు తల్లిదండ్రులతో బ్రతిమలాడాను. నాకోసం సంబంధం ప్రొద్దుటూు నుండి వచ్చింది ఒక సంవత్సరం ప్రార్థించాను 2024లో వివాహం కొరకు వాగా�నం పొందాను. నా గృహంలో ఒక్కడినే ప్రభువును నవ్ముకున్నాను. నాకు వచ్చిన సంబంధం అవ్మాయి హెైాదరాబాదులో ఉద్యోగం చేస్తున్నారు. కీర్తన 30:7 కీర్తన 43:15 వచనాలు వాగా�నం వచ్చాయి. వివాహం నిరణయించారు. నా తల్లి తెలిసి అమావాస్య రోజు వివాహానికి వెళుిట ఆకేష్రించింది నాకు వివాహం తేది కూడా వాగా�నముచ్చారు. 2దిన 3:2 వచనం.

పఫిబ్రవరి 2 తేది 2024 వివాహం ఘనంగా జరిగింది. మావలై సాధారణంగా చేసుకోవాలని య�వవానసతులను కోరుచున్నాను. మా బంధువులైరా రాలేదు, అమ్మ నాన్న సోదరి వచ్చారు. వేల మంది విశ్వాసులు వివాహానికి వచ్చారు. నా భార్య నివ్్సలో ఉద్యోగిగా పని చేస్తుంది. నేను చెన్నైలో ఉద్యోగం చేస్తున్నాను. నా భార్య విగ్రహారాదిికుల మధ్య నమ్మకంగా జీవిస్తుంది. ప్రభువు చిత్తంలో అడుగులు వేసే ధన్యతనిచ్చారు. దేవున్ని స్తుతించి ఘనపరచుచున్నాము. హిందా కుటుంబంలో నుండి ఆశ్చర్యకరవెైన వెలుగులోకి నడిపించిన నా రక్షకునికి స్తుతి మహిమ కలుగును గాక. ఆమేన్

↑ పైకి / Back to top