Chapter 5 of 15

సాక్ష్యాలు 10–14

Photograph from page 71 of Living Testimonies in the Light of the Sacrificial One
పేజీ 71

సాక్ష్యం 10. పేద కుటుంబంలో జన్మించాను. పేద స్థితిలో గంపులుగా }రారు

కోతలకు వెళ్ళి బ్రతికేవారం. కష్టం చేయగా వచ్చిన డబ్బుతో నాకు సారా

అలవాటు చేయగా పది సీసాలు రోజు తాగుచూ సంపాదన ఖరచు

చేసేదానను. నేను బభుజం నొప్పితో మరణం అంచుకు చేరగా టి.వి.లో

దైవజనుని ప్రార్థన విని స్వస్థత పొందాను.

శ్రీమతి బభ్రది గారు,

కేరాఫ్ ఎలిషా పాస్టు గారు, 8142155565

నిన్ను సవాస�పరచు యెహోవాను నేనే. నిర్గమ 15:26

పరిచయం:

దేవుని నామమునకు మహిమ కలుగును గాక. నా పేరు బభ్రది. తాండాల గంపులో జీవించాను. నాకు నివసించుటకు ఇల్లు లేదు. చాలా పేద స్థితి తినుటకు భోజనం లేదు. ఉన్న ఇల్లు వరా�నికి తడిచిపోయేది. బంధువులైవరా పట్టించుకునే వారు కాదు. అన్ని పనులు చేసేదానిని. తండా వారితో పనులకు }రూరు వెళ�ివారము. పిల్లలను చంకలో పెట్టుకొని తలపై మాట పెట్టుకొని 10 మంది పని చేసేత ఏది మగిలేది కాదు. నాకు ్రతాగుడు అలవాటు చేసారు. మతతు దిగిన తరువాత ముగ్గురు పిల్లలకు ఎలా వివాహం చేయాలని దిగులు చెందేదానను. వరి కోతలకు కొతత స�లం చేరి బడి దగ్గర పండుకునేవారము. నిద్ద రాలేదు బాగా ఏడా�ను. డబ్బు మగుల లేదు. 12బస్తాలు వడ్లు సంపాదించి 15 రోజులలో 13 బస్తాలు సంపాదించాము. కొట్టులో ఉన్న పెద్ద ఎందుకు మందు తాగుతున్నావని గద్దించేవాడు. నాకు నిద్ద రాలేదు గంటేసపు ఏడా�ను. ఎవరా పలకరించలేదు. చిన్న తనం నుండి ్రతాగుడు అలవాటయింది. అవ్మాయి ఇంటికి వెళాిను. అల్లుడి దగ్గర ఉన్నాను. అల్లుడు మా ఇంటికి వచ్చినప్పుడు స�లం లేదు. వంట గదిలో పడుకున్నాడు. నా అకకతో తాగుడు మానలేనని చెపపగా బాధపడింది. ఇంట్లో భోజనానికి డబ్బు లేదు. ముగ్గురము వేర పనికి వెళాిము. నా బిడ్డలు నాతో ఉన్నారు. నా మరో కూతురు ఇల్లు చేరాము. వారి దగ్గర సీసాలో మందు ఉంది తాగాలని ఆశించాను. మా అల్లుడు లేడు నేను సీసాలో మందు తాగాను. ఖా� సీసా నీళ్ళతో నింపాను. మా పాప నన్ను అన్నం తినమన్నది. కొంచెం అన్నం తిన్నాను. నేను ఎవరికీ చెపపలేదు. ఉదయం లేచాను. బభుజం విపరీతంగా నొప్పి కలిగింది. ్రతాగుడు లేదని బాధపడినప్పుడు 12 గంటలయింది. ప్రికంటి వారిని 200 రూపాయలు అప్పు తీసుకొని నాకుమార్తె ఆసుప్రతికి తీసుకొని వెళ్ళింది. డాక్టు లేరు అకకడ నర్సు ఉంది. నన్ను చూచి నీవు బయుటకు వెళుి అని కుమార్తెతో చెప్పింది. నీ తల్లి ఒంట్లో రక్తం లేదు తవార్లో మరణించగలదు అన్నారు. ప్రకకనే మందు షాపు కనిపించింది. 200 రూ��లతో మందు 100 రూ��లకు కొని తీసుకొని తాగాను. 10 రూ. బజీ�లు కొన్నాను. నన్ను తీసుకొని ఇంటికి వచ్చింది. నా కూతురు చాలా ఏడ్చిింది. మా ఆడ భడడ్ పకక రాములో ఉండేది. తండాలో డానసులు, ్రడామాలు చురుగాగ చేసేదానిని.

టి.వి ఏనాడు చూడలేదు. నా పరిస్థితి నా మరొక కుమార్తెకు తెలిసి వారు నన్ను చూచుటకు వచ్చారు. టి.విలో రక్రైస్తవ ప్రార్థనలు జరుగుచుండగా నా కూతురు అల్లుడికి క్రీస్తు పట్ల విశావాసం ఉండేది. ఆ సమయంలో నన్ను టి.వి దగ్గరకు బలవంతంగా తెచ్చారు. ఆ టి.వి.లో దైవజనుడు యేసు నామంలో బభుజం నొప్పి ఉన్నవారు చేయి చాండి అన్నారు. యేసు రక్తం స్వస్థతనిస్తుందన్నాడు. మా అల్లుడు కుమార్తె నా చేయి పైకి చాి ఉంచగా నాకు ఉన్న నొప్పి వెుుతతం మాయమయింది. ఈ యేసులో గొప్ప శక్తి ఉందని ఆ కషణంలో ప్రభువును నమ్మాను. నేను ్రతాగాలన్న మనససు పోయింది. గొప్ప మారుప నాలో కలిగింది. మా వాళ్ళంతా నాలో మారుప చూచి ఆశ్చర్యపడ్డారు. నేను మందిరానికి వెళ్ళగా బాప్తిస్మం కొరకు చేయి ఎతతండి అనగా నేను వెంటనే చేయి ఎతాతను. 3 రోజులు ఉపవాసముండి ప్రార్థించమన్నారు. నీకేమ తెలసు చేయి ఎందుకు ఎతాతవన్నారు నేను మంచి నిరణయం తీసుకొని 3 రోజులు ఉపవాసమున్నాను. విజయవాడలో వాగు వద్దకు తీసురకళ్ళి నాకు బాప్తిస్మమచ్చారు. నా పాపాలు ఒప్పుకొని క్రీస్తు భడడ్గా మారాను. కొతత అలవాట్లతో మంచి జీవితం ఆరంభించాను. నా గండెలో గొప్ప నెమ్మది ఆనందం కలిగింది. తాగమని బంధువులు చాలా మంది శోదిించారు గాని జయించుటకు క్రీస్తు కృపనిచ్చారు. నా భర్త వ్యతిరకించి నన్ను పొమ్మన్నారు. నేను చుటట తాగుచున్నాను, నీవు మందు తాగు అని సీసా తెచ్చారు. నేను నిరాకరించాను. డబ్బులు కావాలని బానిసగా ఉండేదానిని. నా భడడ్లను పట్టించుకోలేదు.

కష్టం చేసి భడడ్లను మంచిగా చాసుకుంటున్నాను. ఒక భడడ్కు అనారోగ్యం ఉంటే 4 నెలలు ఆమెకు సహాయపడాను. అల్లుడు మలటరీలో ఉండేవాడు. మందు తెచ్చేవాడు నాకు తాగమని ఇచ్చేవాడు. నేను తాగలేదు, ఆయన బాగా తాకగవాడు. నేను నా కుమార్తె కుటుంబం కొరకు ప్రార్థించాను. ఆశ్యర్యంగా నా అల్లుడు నా భర్త మారుమనససు పొంది తాగుడు మానేసారు. కుటుంబ మంతా క్రీస్తును నవ్మాము. కష్టపడి పని చేసి సంపాదించుట ద్వారా తాగుడు మానివేసి నందన డబ్బులు సమకూర్చి మంచి జీవితం జీవిస్తూ క్రీస్తును ్రేేమిస్తూ అందరం క్రీస్తులో ప్రార్థనలో ఏకీబభవిస్తూ మందిరానికి ్రకమంగా వెళూత జీవిస్తున్నాము. క్రీస్తు గొప్ప దేవుడు జీవితాలను అలవాట్లను మార్చివాడు ప్రార్థనలు ఆలకించేవాడు అద్భుతాలు చేసి సవాస�పర్చివాడు. అందరు క్రీస్తును నమ్మండి క్రీస్తు ఇచ్చే పరలోకం చేరాలని నా ప్రార్థన ఆమేన్

Photograph from page 74 of Living Testimonies in the Light of the Sacrificial One
పేజీ 74

సాక్ష్యం 11. నాస్తికుల కుటుంబంలో జన్మించాను. గ్రామమంతా నాస్తికులముగా

పెరిగాము. ఆర్థిక ఇబ్బందులలో ఉన్నపుడు అమ్మమ్మ దగ్గర పెరిగాను

అకకడే చదువు కున్నాను. బ్యాంకులో ఉద్యోగం పొందాను. నాకు బైబిలు

మషను ఆమెతో వివాహం జరిగింది. వివాహా సమయంలో బాప్తిస్మం

ఇప్పించగా మా }రివారు మమ్ములను వెలివేసారు. బైబిలు మషను వారి

ప్రార్థనల వల్ల విశ్వాసిగా మారి సేవలో ఉన్నాము.

బ్రదర్ దయాకర్ గారు, 9885177752

కేరాఫ్ రాజు గారు, సిరికొండ 9441003137

నిన్ను సవాస�పరచు యెహోవాను నేనే. నిర్గమ 15:26

పరిచయం:

దేవుని నామమునకు మహిమ కలుగును గాక. నా పేరు దయాకర్. నాస్తికులముగా మా గ్రామంలో జీవించేవారము పసైనసుపై జీవన విధానము ఆధారపడిందని నమ్మేవారం. నా సాక్ష్యం వివరించే అవకాశమచ్చిన రాజు గారికి కృతజ్ఞతలు. నా జన్మస�లం ఉమ్మడివరం మండలం ఒక చిన్న గ్రామంలో జన్మించాను. నాన్న పేరు చిన్న నాగన్న, అమ్మ పేరు మాసరమ్మ విగ్రహారాధనలో ఉంటా బాల్యం నుండి కషాటరి�తం వెచ్చించి డి^్ర వరకు చదివించారు. రాజమండ్రిలో తల్లి అకకగారు అమ్మమ్మగారి దగ్గర ఉంటా ఉద్యోగ ప్రయత్నం చేయసాగాను. రాజమండ్రిలో చేసాను. అమ్మమ్మ కష్టపడి పని చేసి నా సంరక్షణ చేసేది. చాలా సమయం లైబ్రరీలో గడిేపవాడిని. నాకు ట్రయినింగు ఇచ్చి టీచరు ఉద్యోగం ఇప్పించారు. ఒక డాక్టు పరిచయమయయారు. నేను పని చేసే సమయములు దాటను పప్రైవేటు చెప్పుకుంటా కొంత సంపాదించాను. నడసతూనే వెళ�ివాడిని. డాక్టు గారి ద్వారా రిజిస్టు ప్రాక్టిషనరుగా నాకు తరీపుదునిచ్చారు. ఒక గది తీసుకొని సాకలుకు రాజీనామా ఇచ్చి ప్రాకీటసు ఆరంభించాను. ఆ ప్రాంతంలో మందులు చెపపగా అకకడ బాదిితులు నాద్వారా మందులు తీసుకునేవారు. ఆ రోజుల్లో బ్యాంకులో పసలైకుట అయయాను. విజయవాడలో ఉద్యోగం ఉంది. రంపచోడవరం బ్యాంకు ఉద్యోగిగా చేరాను. 1984లో నవంబరులో యానియన్ బ్యాంకులో చేరాను. ఇన్ని ఉద్యోగాలు చేసినా నాకు క్రీస్తు గురించి ఎవరు చెపపలేదు. ఆటలలో ఆసక్తి ఉండేది. కల్లారు యం.ఆర్.ఓ ఆపఫీసర్ గారు కొందరు ఉద్యోగస్తులుండేవారు. వివాహం కొరకు ఒక స్రీతని చూచుటకు బ్యాంకు అటైండరు పుస్తకాలు ఇచ్చి సహాయం చేసిన వ్యక్తిని తోడు తీసుకొని బలవంతంగా బాప్తిస్మం ఇచ్చారు. పెండ్లి జరిగిపోయింది. బాప్తిస్మం తీసుకున్న ఫోటోలు వెైరల్ చేసారు. మా గ్రామస్తులు నాస్తికులు గనుక నేను బాప్తిస్మం తీసుకున్నందుకు చాలా విమర్శించారు. మోసం చేసానని నిందించారు. ఇప్పుడు దేవాలయంలో ఆచరించే స్థాయిలో ఉన్నాడన్నారు. ఆడవారు కొందరు దేవుని నవ్ముకున్నారు. నా భార్య చర్చికి వెళ�ిది. నేను వెళ�ివాడిని కాదు. నాకు రావులపాలైం వద్ద ఒక గ్రామంకు ట్రాన్్సపఘర్ అయింది. అకకడ క్రిస్మస్కు క్రీస్తు నాటిక నిర్వాహించారు. దేవదాతలు రావడం వారు డైలాగులు చెప్పడం విన్నాను. అసలు దేవుడున్నాడా అని ఆలోచించాను నాకు 300 గజాల స�లం నా ్రేర మామగారు రాసి ఇచ్చారు.

నాకు ఇల్లులోను తీసుకొని కట్టించగా బేస్వెంట్ వరకు సరిపోయింది. అప్పుల పాలయయాను నాకు అప్పు భారమయింది. ఇల్లు పూర్తి చేసుకున్నాను. నేను చివరిగా 10 వేలు కటటవలసి వచ్చింది. చాలా ఇబ్బందులు ఎదురయయాయి. నాకు ఇద్దరు బిడ్డలు కలిగారు. డబ్బులు అప్పు తీర్చగా ఏమ మగిలేది కాదు. నా పాపకు �స్ క్రీవ్ కొనలేని స్థితిలో ఉన్నాను. నా భార్య క్రీస్తు విశ్వాసి గనుక నమ్మకంతో పాస్టుగారికి భయ్యం డబ్బులు చందాగా ఇచ్చేది. నాకు ఇంట్లో భయ్యం లేవు నా భార్య ఇంట్లో ప్రార్థన చేసుకునే సమయంలో నేను ప్రార్థన చేయుటకు ఆలోచన వచ్చింది. దేవుని తలంపులు వచ్చాయి. నా భార్య పషల్పులో బైబిలు, పుస్తకాలు చదువుట ఆరంభించాను. దేవాసు అయ్యగారి దైవసాన్నిధ్యము పుస్తక్ములో ఎలా ప్రార్థించాలో వివరణ ఉంది. యోహాను సువార్త కూడా చదివాను. వెుుదటి అధ్యాయంలో మాటలు నా హాృదయాన్ని తాకాయి. నా అతతగారి బైబిలులో ఒక ప్రార్థన గురించి రాసి ఉంది. నా భార్య తల్లి అందరా బైబిలు మషనులో సరభయలు అలవాటుగా వారు ప్రార్థించేవారు.

యోహాను 1:1 ఆదియుందు వాక్యముండెను వాక్యం దేవుడైయుండెను వాక్యం శరీర్ధారియె�ు కృపాసత్య సంపూరుణడుగా మన మధ్య నివసించెను. నాకు కనబడుము. నాతో మాట్లాడుము, అందరికీ కనబడుము అందరితో మాట్లాడుము నీవు నిజ దేవుడవైతే నీకు నేను సమర్పించుకుంటను అని పదే పదే మోకరించి ప్రార్థించాను. ఆ రోజు తెల్లార సమయంలో దర్శినం చూచాను. అందవెైన బంగారు రంగు గల తల వెంట్రకలు గొప్ప వెలుగులో క్రీస్తు కనిపించారు. నేను నీకు తోడైయున్నాను. ఉరుము వంటి శబ�ం వెలుగు పొగతో నిండి ఉంది. మంచుపై సార్య కిరణాలు పడినట్లు చూచాను. మా అతతగారు బైబిలు వాక్యాలు చూపించారు. ఎకకడెకకడ దేవుడు తోడైయున్నాడో వెదకి చూచి సంవత్సరం వరకు డైరీలో నోటు చేసుకొని పుస్తకంలో రాసుకొని సిద్ధపడాను. వాక్యం నన్ను ఆత్మీయంగా బలపరచింది. నేను కరప్రతాలుగా నా సాక్ష్యం ్ర్రింటు చేయించి చాలా మందికి పంచాను.

ఒక వృదు�డు దర్శినంలో నన్ను గుడిపసలోనికి తీసుకొని వెళ్ళి చూపించారు. ఆ మందిరమునకు నీవు రావాలన్నారు. నేను దర్శినంలో చూచిన గుడిపసను నా భార్య తవ్ముడి సంబంధం పెద్దాపురంలో ఆ ప్రాంతం ఆ వ్యకుతలను చూచాను. వారు గుమ్మడి ఇంటి పేరు గలవారు. నన్ను ఆ }రు తీసుకొని వెళాిరు. నాకు దేవుడు అది చూపించారని ఆశ్చర్యపడాను. నాలో బలహీనతలను మానుకున్నాను. నన్ను చాలా సంఘాలలో పిలిచి సాక్ష్యం చెప్పాలని ఆహావానించారు. బైబిలు మషను పాస్టు కలలో కనిపించిన వృదు�ని దగ్గరకే నేను వెళాిను. ఆత్మీయంగా బలపడాను. నేను పరిచర్య ఆరంభించి కొనసాగించాను. మా నాన్నగారికి కలలో నా కుటుంబమును చూపించారట చాలా ఇబ్బందులతో ఉన్నాడని సన్న భయ్యం మాట రికషాలో తెచ్చి ఇచ్చారు. మా నాన్న కాళుి కడుగుకొని లోపలికి వచ్చారు భయ్యం లేవు అని తెలసుకున్నారు ఆ నాటి నుండి ప్రతి నెల మాకు అవసరాలు దేవుడు తీర్చివారు. ఒక ఆపఫీసరు చూచుటకు వచ్చారట ఇంట్లో సరుకులు లేవు 10వేలతో అన్ని సరుకులు కొని ఇచ్చారట ఆపఫీసరుకు ప్రభువు ్రేపరపణ వచ్చి అవసరంలో ఉన్నారని చూపారట. నా బండికి పెట్రోలుకు డబ్బులు ఇచ్చారు. అది దేవుడు చేసిన సహాయం అని గుర్తించాము. మా బంధువులలో రెండు కుటుంబాలు మాతో ఏకీబభవించారు. మాకు దేవాలయ నిర్మాణానికి స�లం అతతగారికి దర్శినంలో చూపించారట 15 పసంట్లు స�లం కొన్నాము. కంప�ండు వాలు కటాటము. బ్యాంకు ఉద్యోగం కొనసాగించాను. నాన్న అనారోగ్యంతో ఉండగా దేవుని నమ్మి రక్షణ పొందాడు. రక్రైస్తవ పద్ధతిలో సమాదిి చేయమన్నాడు. ఆ }రంతా సమాదిి కార్య్రకమం ఆరంభవుయింది. అందరూ వెళ్ళిపోయారు. నాస్తికులు గనుక బహిషకరిస్తామన్నారు. నాన్న ఆత్మ శాంతి కొరకు సమాదిి చేయాలి నా తవ్ముడు }రువారి ప్రకారం చేస్తావా? అన్నాడు. నన్ను చేయమంటావా అన్నాడు. మా సవాంత గ్రామంలో బాధ్యత వహించి నిర్వాహించాను. చివరకు 7 సంవత్సరాలు మాతో కలవలేదు. మా తవ్ముడికి ఆ }రు పెద్దలు వీలునామా వ్రాయించమన్నారు. మా ఇద్దరికీ రాసారు. మా నాన్న సంచిలో ధనం చూపి దానివైపు చూడవద్దన్నారు. నేను బ్యాంకు ఉద్యోగానికి రాజీనామా చేసాను. ఇద్దరు ఆడ్రిల్లలున్నారు. నన్ను భార్య ఆ ప్రాంతం రావద్దన్నారు.

నాకుమార్తెలిద్దరికీ ఉన్నత ఉద్యోగాలు దొరికాయి. నాకేరకవెైన డబ్బు రాలేదు. నాకు మర్లా సవారం వినిపించింది. దేవాలయం నిరి�ంచమన్నారు. నా తల్లి వీలునామా రాసింది. వీలునామా ఇద్దరికీ పంపారు. పిల్లర్లు నిర్మించి స్లాబు వేసారు చర్చి నిర్మాణం పూరతయింది. 2009లో కారు కొన్నాము. దేవుడు మమ్ములను దీవించాడు. నాకు దేవుడు మాడు సంఘాలనిచ్చాడు. మంచి విశ్వాసులు సంఘ సరభయలు ప్రభువును సేవిస్తూ దేవుడిని మహిమపరుస్తున్నాము దేవుడు నన్ను వాక్య పరిచర్యలో ఆత్మీయంగా సిద్ధపరచి వాక్యం ద్వారా ఆత్మలను బలపరుస్తున్నారు. నాస్తికుడనైన నాకు దేవుడు దర్శనమిచ్చి నడిపించిన దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్

Photograph from page 78 of Living Testimonies in the Light of the Sacrificial One
పేజీ 78

సాక్ష్యం 12. నామకార్థ కుటుంబంలో జన్మించాను. క్రీస్తును ఆరాదిించలేని

స్థితిలో కాలం గడిపాను. నాకు ముగ్గురు కుమారులు కలిగారు.

పెద్దబాబు ముంజైల కోసం తాటి చెట్టు ఎకిక కిందపడ్డాడు.

బభయంకరంగా గాయపడి రకరకాల బాధలు జవారం తీవ్రతతో వివిధ

ప్రాంతాలలో డాక్ట్లను సంప్రదించి పఘలితం లేక మరణ స్థితికి రాగా

ఉపవాస ప్రార్థనల ద్వారా అద్భుత స్వస్థత పొందగా

దేవునికి సాక్షులుగా జీవిస్తున్నాము.

బ్రదర్ కస్తూరి ్రేతురు గారు, 9885177752

కేరాఫ్ కారీతక� క్రియేషన్్స సేకరణ, 9542059748

నిన్ను సవాస�పరచు యెహోవాను నేనే. నిర్గమ 15:26

పరిచయం:

దేవుని నామములో మీకు వందనాలు. నా పేరు ్రేతురు. చిలకలారి ేపటలో కొంతకాలం జీవించాము. నాకు ముగ్గురు కుమారులు నన్ను ఆత్మీయంగా బలపర్చిన పాస్టు గారికి అమ్మగారికి నా కృతజ్ఞతలు కన్నయ్య, సావామ, బాజి నా కుమారులు అకకడే చదువుకున్నారు. నా పెద్దబ్బాయి సాకలు పిల్లలతో కలిసి ముంజైల్రై వెళ్ళి తాడిచెట్టు నుండి జారి పడిపోయాడు. చాలా గాయాలయయాయి. కుట్లు వేయాలన్నారు. 32 కుట్లు వేసారు. మందులిచ్చారు. 10 రోజులు మందులు వాడడం జరిగింది. వెుడ బాగా వాచిపోయింది. నవీన్ బాబు దగ్గరకు చికిత్స కొరకు తీసుకొని వెళాిము. కాసత తగిగంది. ఎముకల డాక్టు నర్సారావు ేపటలో శ్రీనివాస్ వద్దకు 3 సార్లు వెళ్్లగా వెుడనొప్పి తగగలేదు. గవర్నవెంటు ఆసుప్రతిలో చికిత్స చేయగా జవారం తగగలేదు. తరువాత పప్రైవేటు ఆసుప్రతిలో 10 రోజులు ఉన్నాము. చిలకలారి ేపటలో శివశంకర్ డాక్టు దగ్గరకు వెళ్ళి వివరాలు చెప్పాము. వెుడ నొప్పి వల్ల డెంగయా జవారం తగగలేదు. సాకనింగు చేసిన తరువాత వెుడికల్ ఆసుప్రతికి రమ్మన్నారు. అన్ని ఆసుప్రతులు తిరిగాము. చివరకు గుండె సరిగాగ పని చేయడం లేదు సరిగా అందుట లేదని మందులు రాసారు చాలా నీర్సవెై బలహీనుడయయాడు. డి^్ర చదివే అబ్బాయిని విచ�పట్నంలో ్ర్రేవ్ కుమార్ గారికి చూపగా 15 రోజులకు మందులు వ్రాసారు 6 నెలలు చికిత్స తీసుకున్ననా ఏ మారుప రాలేదు.

మరొకసారి ఏలారు ఆసుప్రతికి తీసుకొని వెళాిము. 3 సార్లు చూపాము వివిధ ఆసుప్రతులకు తిప్పాము. ఏమ మారుప లేదు. స్వస్థత ఏమాత్రము లేదు. ఎండిపోయే చెటుటకు ఎంత నీరు పోసినా బ్రతకదు. గండె మార్పిడి చేయాలి లకషల డబ్బు ఖర్చవుతుందని చెప్పారు. బ్రతకుట అసాధ్యమన్నారు. మీకు ఇబ్బంది తపపదన్నారు. బాబుకు ఇక బ్రతకను అన్నభావం చాలా నిరాశకు దారి తీసింది. పకషవాతం వల్ల కాలు చేయిపోయింది. చాలా బలహీనుడయయాడు. విజయవాడలో పెద్ద డాక్టు దగ్గరకు తీసుకొని వెళ్ళగా ఎడమవైపు వాలువా పని చేయడం లేదన్నారు. 12 లకషలు ఖరచు పెడితే మషను వేయించుకోవచ్చు అన్నారు. కొంత కాలం బ్రతకవచ్చు అన్నారు. 24 సంవత్సరాలుగా ఇంట్లో ఆరోగ్యంగా జీవించి అకస్మాతుతగా ప్రమాదం ద్వారా కీషణించాడు.

నా భార్యతో బ్రతకుట అసాధ్యమనగానే కృంగిపోయాము. బ్రతకుట కుదరదన్నారు. కోటి రూపాయలు పెట్టినా బ్రతకడు అన్నారు. నా తవ్ముడు పరీకషలు రిపోరుటలు వచ్చిన తరువాత చివరి ప్రయత్నంగా ఒక డాక్టుకు చూపిస్తానని చెప్పారు. ఏలారులో డాక్టు జగన్మోహాన్ గారి దగ్గరకు తీసుకొని వెళాిడు. ఈ రోగం అర్థం కాలేదన్నారు. ఏ మాత్రం బ్రతికే అవకాశం లేదన్నారు లేవలేని స్థితిలో ఉన్నాడు. ఆహారం తీసుకోలేక పోతున్నాడు. చాలా మంది రోగుల కొరకు క్రీస్తు మందిరంలో ప్రార్థించుచు మంచి సంఘంలో 25 నుండి 27 ఉపవాస ప్రార్థనలు జరుగుతుంటాయి. మీరు విశావాసంతో ప్రార్థించండి అన్నారు. మేమంతా మంచి నీరు కూడ తాగకుండా ఉపవాసమున్నాము. సంఘ కాపరి ఇ్రశాయేలు గారు సతీమణి చాలా ప్రోత్సహించారు. వారి మాటలు విని ఆచరించాము.

వెుుదటి రోజు ప్రార్థన ద్వారా అద్భుత స్వస్థత జరిగింది. చేయికి స్వస్థత లభించింది. తరువాత ప్రార్థనలు చేయసాగాము రెండవ రోజు ప్రార్థన ద్వారా లేచి నిలుచున్నాడు. మాడవ రోజు ప్రార్థన ద్వారా మామాలు వ్యక్తిగా లేచి నిలబడ్డాడు. దైవసేవకులు కలిసి ప్రార్థించగా 20 రోజులు ఉపవాస ప్రార్థనలు చేయగా సంపూరణ స్వస్థత లభించింది. నేడు సంపూరణ ఆరోగ్యంతో ఉన్నాడు. దేవుని పనిలో వాడబడుతా కీబోర్డు వాయిస్తున్నాడు. ఆరాధన లోపాలు పొందుతున్నాడు. గతంలో వెైద్యం చేసిన డాకటర్లు బ్రతకడు అన్నారు. ఎలా ఉన్నాడో అని అడుగగా క్రీస్తు సవాస�పరిచాడని చెపపగా డాకటర్లు ఆశ్చర్యపడ్డారు.

నమ్మకంగా ప్రార్థించగా దేవుడు ఎలాంటి రోగమునైనా స్వస్థత పరుస్తాడు. వ్యాదిి బాధలు తీసేసి నెమ్మదినిస్తాడు. పరమ వైదయడు అని నమ్మి కుటుంబమంతా స్తుతించి కృతజ్ఞతతో ఆరాదిించి అనేక చోట్లలో సాకష్యమ స్తున్నాము. ప్రభువునకే సదా మహిమ కలుగును గాక. ఆమేన్.

Photograph from page 80 of Living Testimonies in the Light of the Sacrificial One
పేజీ 80

సాక్ష్యం 13. హిందా సాంప్రదాయాలు ఆచరించే కుటుంబంలో జన్మించాను.

క్రీస్తు తెలియని స్థితిలో చాలా కాలం గడిపాను. బాల్యంలో తల్లి

మరణించగా నాన్న పిన్నిని రెండవ వివాహం చేసుకున్నారు. నన్ను

తవ్ముడిని మంచిగా పెంచారు నాకు మంచి విద్యనిచ్చి వివాహం చేసి

విజయవాడలో స్థిరపరిచారు. అనారోగ్యంతో బాధపడగా క్రీస్తును

పరిచర్య చేయగా స్వస్థత పొంది ఆదరణ పొందాను.

నేను క్రీస్తు సేవకు అంకితం చేసుకున్నాను.

సిస్టర్ ్రపిసికల్ల గారు, విజయవాడ 9200095301

కేరాఫ్ బ్రదర్ నెహ్ర� ల్యాంపు మనిస్రీట 9346428210

నిన్ను సవాస�పరచు యెహోవాను నేనే. నిర్గమ 15:26

పరిచయం:

ప్రభువు నామములో మీకు వందనాలు. నా పేరు జ్యోతి. క్రీస్తును నమ్మిన తరువాత ్రపిసికల్లగా మార్చారు. నేను అన్య కటుంబంలో జన్మించాను. కృషాణ జిల్లాలో చిన్న పల్లెటూరులో ఉండేవారం. వసతులు వెైద్య సదుపాయం లేని }రు గోపాలపురంలో పుట్టి పెరిగాము. యేసును గార్చి తెలియదు అంటరాని దేవుడని అనేవారు. బాల్యంలో అమ్మను కోలోపయాను. నాన్న అమ్మ చెల్లిని వివాహం చేసికొన్నారు. నాన్న జాగ్రతతతో నన్ను తవ్ముడిని పెంచారు. పిన్ని ద్వారా బిడ్డలున్నారు. అంతా కలిసి పెరిగాము. నాకు విజయవాడ వ్యక్తితో వివాహం చేసారు. నా భర్తకు ఉద్యోగం లేదు. నేను చాలా బలహీనంగా ఉండేదాన్ని, చాలా ఆపరషన్లు జరిగాయి. అతతయ్య గారు చాలా ఖరచు పెట్టి వెైద్యం చేయించేవారు. నా భర్తకు రక్రైస్తవులు స్నేహితులండేవారు. నాకు రక్రైస్తవు లంటే ఇష్టముండేది కాదు. అనారోగ్యంతో అసహనంతో బాధతో గడిపేానిని. నాకు చిన్న ఉద్యోగం వచ్చింది నా జీతం నా మందులకే సరిపోయేది. నన్ను పుట్టింటికి పంపారు ఇల్లు చూచి పెటాటరు. మా పకక ఇంటిలో రక్రైస్తవులు ఉండేవారు. ఖా� సమయంలో నేను హిందా దేవాలయంకు వెళ�ిదానిని. ఎేసతరు ఆంటీ అనే రక్రైస్తవ విశ్వాసి నన్ను నా పూజలు గమనించి చర్చికి పిలవడానికి సాహాసించేది కాదు. పసమ క్రిస్మస్ జరుగుచుండగా నన్ను రమ్మని ఆహావానించింది. నాకు కాసత నెమ్మది }రట కలిగింది. ఎేసతరు ఆంటీ చర్చికి పిలిసేత వెళాిలని కోరుకున్నాను. శనివారం ఆంటితో మాట్లాడి మీతో చర్చి రావాలని ఉందని అడిగాను. అపపటి నుండి దేవుడు నాతో మాట్లాడసాగారు. క్రీస్తు ప్రేమ గురించి కొంచెం అర్థం అవుటకు ఆరంభవుయింది.

అపపటికీ నేను ఆసుప్రతికి వెళుతన్నాను, నా రిపోరుటలో ఏమ ఉందోనని బభయంతో ఉన్నాను ఎప్పుడు నా భర్త విసుకుకనేవారు కాదు. రెండవ రోజు రిపోరుటలలో నీకు ఏ రోగం లేదన్నారు. అపపటికే ప్రార్థన చేసుకుంటా వాక్యం వింటున్నాను. ప్రతి రోజు వాక్యం విని ప్రార్థించుకోవాలన్న ఆసక్తి కలిగింది. నాలో బలహీనత లేదని రిపోరుట వచ్చాక విశావాసం పెరిగింది. నేను రెండవ తరగతి వరకు మాత్రమే చదివాను బైబిలు బాగా చదువుతా ఆరోగ్యంగా జీవిస్తున్నాను. ఎకకడ ప్రార్థన సమావేశాలు ఉన్నా వెళ�్లదానిని, నాన్నకు కొందరు నా విశావాసం గురించి చెప్పారు. నాకు ప్రభువు చేసిన మేలులను బట్టి నేను ఏ విమర్శిను పట్టించు కోలేదు. నా సాక్ష్యం గురించి అనేకులకు చెప్పాలన్న ఆశ ఉండేది. ప్రభువు నా చేయి పట్టి సాక్ష్యం చెప్పాలని ప్రోత్సహించేవారు. నేను కింద ఇల్లు పైన చర్చి ఏరపరచుకున్నాను. నా ద్వారా కొందరు రక్షింపబడ్డారు నా భర్త రెైలేవాలో పని చేసేవారు. ఆయనతో కలిసి నిందలలో బాధలలో నలిగిపోయేవారికి }రటనిచ్చి సాకష్యమచ్చి సేవ చేస్తున్నాను.

నేను ఈ విధంగా సేవలో ముందుకు సాగుచూ తవ్ముడిని మరి కొందరిని రక్షణలోకి నడిపించాను. నా గురి నా ఆశ నావంటి నిరాశలో ఉన్న అనారోగ్యంతో ఉన్న నిందలలో బాధలలో ఉన్న తల్లిదండ్రులు లేని వారి మధ్య అవకాశం లభించిన కొలది వారిని కలిసి ధైర్యం చెప్పి క్రీస్తు వద్దకు నడిపించేదానిని నా ఇంటి వెుట్లు దిగుచూ కాలు జారి కింద పడగా కాలు విరిగింది. నేను పడకలో ఉండగా నేను ఒక పాటను రాసాను.

నా ఆపతాకలంలో నా కష్ట సమయంలో అండగా నిలిచావు యేసా నా కన్నీరు తుడిచావు అని పాట పాడాను. నా కాలు 3 నెలల్లో పూర్తిగా సవాస� పరిచారు నా పరిసర ప్రాంతాలలో ఎందరో క్రీస్తును ఎరుగనివారండగా వారికి దీవెనకరంగా దేవుడు మమ్ములనుంచారు.

ఉపవాస ప్రార్థనలు మానేదాన్ని కాదు, ఎందరో బంధువులండేవారు. మందిరం వదిలి వెళ�్లవారము కాదు, వరదల వల్ల నీళుి వచ్చి మునిగిపో సాగింది. ఆ పరిస్థితిలో అమ్మ ప్రేమ కొరకు లోకంవైపు చూచాను. అమ్మ ప్రేమ కన్నా అమ్మ ఒడి కన్నా ఆదరించినావు ఓదార్చినావు. ప్రతి ఒక్క చోట బాల్యంలో తల్లి లేని నన్ను చూచి జాలిపడినవారంతా దేవునిని నవ్మావు దేవుడు నిన్ను విడిచిపెటటలేదు ఉన్నత స్థితినిచ్చారని అందరూ ఎంతో గౌరవించి ప్రేమించేవారుగా ఉన్నారు. యేసు అందరికీ ప్రభువు. అందర్రిై ప్రాణం పెట్టి ్రేేమించాడు. కులం ద్వారా ఆస్తి ద్వారా ఆనందం కలుగదు. సమాధానము ఆనందంతో ఉపకారిగా అందరినీ దీవించి ఆశీర్వాదించగలరని నవ్మాలి. ఆయన సేవలో ఆనందంగా ప్రార్థిస్తూ సాగిపోతున్నాను. ఆమేన్.

Photograph from page 83 of Living Testimonies in the Light of the Sacrificial One
పేజీ 83

సాక్ష్యం 14. నిత్యం పూజలు చేసే కుటుంబంలో జన్మించాను. 38 పుస్తకాలలో

లకష చొపపున రామ కోటి వ్రాసి బభక్తి చూేపవాడిని. బభయంకర లారీ

ప్రమాదంలో వెన్ను పూసలు రెండు విరిగాయి. బాధలో ఉండగా

ే్నేహితుడు సలహాతో రక్రైస్తవులను ద్వేషించిననా అసహాయ స్థితిలో

ప్రార్థనలలో పాలుగని అద్భుతంగా స్వస్థత పొందాను. గొప్ప దేవుడని

గ్రహించి వెంబడించి సాక్షిగా ఉన్నాను.

బ్రదర్ గోవింద గోపాల కృష్ణ గారు, 9908616777

కేరాఫ్ కార్తిక� క్రియేషన్్స పఘర్ జీసస్

నిన్ను సవాస�పరచు యెహోవాను నేనే. నిర్గమ 15:26

పరిచయం:

దేవాదిి దేవునికి వందనాలు. నా పేరు గోవింద గోపాల కృష్ణ. ఈ సాక్ష్యం చదివే మీకు నా శుభకాంకషలు. నా ఆత్మీయ తండ్రి సాంసన్ రాజు గారికి ప్రత్యేక వందనాలు. మేము అనయలము, విగ్రహారాధన బాగా చేసేవారము. నేను ఇంటిలో ఆఖరివాడిని. నాకు ఒక అన్న, ఇద్దరు అకకలు ఉన్నారు. మా అన్నయ్య సిద్ధాంతిగా ఉన్నారు. మా పెద్ద బావగారు కూడా సిద్ధాంతిగా ఉన్నారు. నేను ప్రభుతవా ఉద్యోగం చేసేవాడిని. బాల్యం నుండి రామకోటి 38 లకషల సార్లు రాసాను 38 పుస్తకాలు వాడాను. ప్రతి సందర్బుంలో వాస్తు చూసేవాడిని. గోదావరిలో తరచగా సా�నం చేస్తు విగ్రహాలకు కూడా పూజలు చేసేవారము. అమావాస్య ముందు రోజుల్లో మహా శివరాత్రి ముందు ఈశవారుడికి అభిషేకం చేయాలి కాబట్టి ముందురోజు14 రకాల పండ్ల రసాలు తయారు చేసుకొని ఆ రోజు అభిషేకం చేసేవాడిని. రక్రైస్తవ్యం అంటే అదొక మతమని యేసుప్రభువు మన దేవుడు కాదు, ఇంగ్లీషు వారి దేవుడు, ఒక కులానికి సంబందిించిన వాడని చాలా వ్యతిరకంగా జీవించేవాడిని. ఈ రీతిగా నా భావాలండేవి అనుకోని రీతిగా నాకొక ప్రమాదము సంబభవించింది. ఎల్4, ఎల్5 దెబ్బ తిన్నది. 4లేక 5లకషలు ఖరచుతో అసుప్రతిలో ఆపరషన్ ఆవసరమన్నారు. సర�రీ కూడా గ్యారంటీ లేదన్నారు. బైలుట వేనుకొని కూడా 15 నిమషాలు కూర్చోిడానికి అవస�పేవాడిని. యిల్లు కొనాలని 15 లకషలు అప్పు చేసాను. నా పెద్ద కుమార్తెకు నా బావవర్దతో 2005లో వివాహాము చేసాను. బంధువులు అండగా ఉంటారని ఆశించాను. నా అప్పు 20 లకషలు దాటింది. నాకు తెలిసిన సాక్షి రిపోర్టు అయిన ఒక సోదరుడు నా దుస్థితి చూచిన రక్రైస్తవ విశ్వాసి, నన్ను క్రీస్తును తెలసుకొనుటకు ప్రయత్నించు, నీ బాధలు తీరగలవని నాకు చెప్పినను నేను పట్టించు కోలేదు. నా అసహాయ స్థితిలో క్రీస్తును గార్చి వినుటకు సమ్మతించాను. ఆమె గ్రేస్ గారి దగ్గరకు నన్ను తీసుకొని వెళాిరు. అమ్మగారు వచ్చినప్పుడు వెాకరించు అన్నారు. అయిష్టంగా వెాకరించాను నా కుమారుడా, జగత్తుతపత్తికి మునుేప నేను నిన్ను ఎన్నుకున్నాను. నీవు రక్షింపబడి, అనేక ప్రాంతాలలో వాడబడగలవు. నీ ఎల్4, ఎల్5 దెబ్బ తిన్నాయి. నీవు స్వస్థత పొందగలవు అని బభవిష్యతతులో జరుగబోవు విషయాలు కొన్ని తెలిపారు. ఆమె చెయియ చాి నా తలపై ఉంచగా నా శరీరమంతా అగ్నితో మండిన బాధ కలిగంది. కరెంటు షాకు తగిలినట్లుగా తోచింది. నాకు చాల ఏడుప వచ్చింది. నా పాపాలన్ని జ్ఞాపకము రాగా దేవుని ముందు ఒప్పుకున్నాను. పవిత్రవెైన పరిశుద్ధాత్మ ద్వారా నేను ఒప్పుకున్న పాపాలు దేవుడు కషవించాడన్న నిశ్చయత కలిగిన వెంటనే మనశ్శాింతి నాలో నెలకొన్నది.నా శరీరంలో బాధ పోయింది. తకషణమే సవాస�త లభించింది.నా ఈ సాక్ష్యం అనేక మందికి అనేక ప్రాంతాలలో ప్రచురించుటకు ఆసక్తి కలిగింది. నేను ప్రార్థన ముగిసాక లేచి ఆమెకు కానుక ఇవ్వాలంటే 100 రూ కూడా నావద్ద లేదని బాధపడాను. ఈనాడు దేవుడు నాకు ఆరోగ్యంతో పాటు సరవా సమృది� ఇచ్చారు. ఆ దైవజనురాలు నీకు స్వస్థత లభించాక ఆ బైలుట గోదావరి నదిలో పడవేయమన్నది. నా బైలుట చేతిలో పట్టుకొని గోదావరి నదిలో విశావాసంతో పేసాను. నన్ను ప్రార్థనలకు నడిపించి హెాచ్చరించి మార్గము చూపిన సాక్షి రిపోర్టు వద్ద 3 వేలు అప్పు తీసుకొని నా సాకను తీసి డాక్టును తిరిగి సంప్రదించాను. డాక్టు నన్ను చూచి 3 లకషలు డబ్బు సమకూరచుకొని వచ్చావా అని అడిగారు. అపపటికే సాకనింగు చేయించి రిపోరుట చేతిలో పట్టుకున్నాను. డాక్టుతో చూపించగా నార్మలు వచ్చిందన్నారు. ఈ ప్రభువులో ప్రభావమున్నదని నమ్మి 2010లో ప్రభువును నమ్మాను. క్రీస్తును నమ్మిన తరువాత బాప్తిస్మం తీసుకొనుటకు నిరణయించుకున్నాను. పూజలు మానేసాను. నా భార్యకు 24 గంటలు బాధ కలిగింది. డబ్బులేదు వెుట్ల వద్ద ఏడ్చిి ప్రార్థించింది. నాకు తెలిసిన వ్యక్తి బంగారము కొనాలని బయలు దేరి మా పాప పరిస్థితి చూచి 25 వేలు మా పాప చేతిలో పెట్టింది. దేవుడు పరీక్షించాడు నా కుమారుడా అని ధైర్యం చెప్పి చర్చి మానరాదని హెాచ్చరించేవాడు. ఒకసారి మందిరానికి ప్రత్యేక సీపకరుగా వచ్చి చాలా మంచి విషయాలు వివరించాడు. దేవుని మందిరానికి సరాలానికి వచ్చి వెుుదటి ప్రార్థన నుండి చివరి ప్రార్థన వరకు ఉన్న వారికి ప్రత్యేక ఆశీర్వాదం ఉంటుంది. లేచినది వెుుదలు దేవునికి ప్రథమ స్థానం ఇస్తున్నామా లేదా పరీక్షించుకోవాలి. మాడవదిగా దేవునికి అర్పించే విషయంలో నీ వైఖరి ఎట్లుంది? ఆలయంలో వ్రెుకుకబడి చేసేత తపపక నెరవేర్చాలి. ఒప్పుకుంటే నెరవేర్చాలి. ఆ సేవకుని ఫోను నంబరు తీసుకున్నాను. ఈ నియమాలు ్రకమంగా పాటించ సాగాను. నా సాకనింగు చూచి డాక్టు ఆశ్చర్యపడ్డారు. అద్భుత స్వస్థతకొరకు దేవుని స్తుతించి సాక్షిగా జీవిస్తున్నాను.

2014 అకోటబరులో చెప్పాడు, దశమ భాగం ఎలా ఇవ్వాలి, 28000 జీతంలో 10వవంతు దేవునికిచ్చాను కవరుపెట్టి దేవునికిచ్చాను. ఆ తరువాత నన్ను కొతత �దాలో ఉంచారు. రెండుసార్లు ప్రమోషన్లు వచ్చాయి. దేవుని సన్నిదిిలో సేవకుల పట్ల విధేయత చూపాలి. సంఘమును గౌరవించాలి. హాృదయపూర్తిగా మందిరాన్ని గౌరవించాలి. ఒకసారి విశాఖలో మీటింగుకు వెళాిను. 50 మందిమ వెళాిము. అగ్రికల్చిర్ లోను బంగారు లోను ఒక స్రీత ఇప్పించగా నాకు 7 లకషల అప్పు తీరినది. గతంలో యేసు అనుచరులను హేాళ్న చేసేవాడిని. పాటలు పాడిన వ్యక్తిని గద్దించాను. 2005లో తిటాటను. 2010లో యేసును నమ్మి పాటలు పాడగా క్రింద వ్యక్తి నన్ను గద్దించాడు. గతంలో నేను గద్దించిన వ్యక్తి దగ్గరకు వెళ్ళి కషమాపణ అడిగాను. ఆయన నా కొరకు ప్రార్థించానని తెలిపాడు. క్రీస్తు భడడ్లకు ఎంతటి సహనము, ప్రేమ ఉంటుంది. విజ్ఞాపన ఉంటుంది. విజ్ఞాపన భారం ఉంటుందని గ్రహించగలిగాను మతం కాదని రక్రైస్తవ్యం మార్గమని మన పాత జీవితాన్ని వదలకొని ్రకొతత జీవితాన్ని సీవాకరించడమే రక్రైస్తవ్యంలో ఉండే �న్నత్యము బైబిలులో మతము అనే మాట ఎకకడా లేదు. యేసు పరిశుదు�డు పరమ పవిత్రుడు గతంలో బభగవదీగత బాగా చదివాను. రక్త ధార్లచే పాపం పరిహారం కాగలదని వ్రాయబడింది. క్రీస్తును సీవాకరించుట ఆషామాషీ కాదు, కష్టముతో కూడిన అనుభవం సామాన్యం కాదు. పవిత్రత కాపాడుకోవాలి.

యేసు నిన్ను పిలచుచున్నాడు నీకొరకు నిలిచి ఉన్నాడు. సరవా పాప పరిహారం కోసం రక్షణ ఆవశ్యమని మనుషులలో ఎవరు బలికి పనికి రారని పరము నుండి క్రీస్తుగా బూమపై పుట్టి జీవించారు. వేద సత్యం క్రీస్తులో నెరవేరింది. ఆర్య బుషులు పలికిన వేదోక్తి యేసులోనే నెరవేరింది. మహా దేవుడే యజ్ఞ పశువుగా వచ్చి బలి అయిన పరమాత్మ కాళ్ళలో చేతులలో మాడు మేకులు గ్రుచ్చగా, ముళ్ళ కిరీటం ధరించాడు. క్రీస్తులో లేఖనాలన్నీ నెరవేరాయి. క్రీస్తు మరణించి లేచిన యజ్ఞ పురుషునిగా నమ్మాను. మరణించి తిరిగి లేచిన దేవునిని మనం కలిగి ఉన్నాము. క్రీస్తును గురించి తెలియక ఎన్నో అపోహాలలో దుర్మారగంగా ఆలోచించాను. అంత గొప్పగా నన్ను దీవించారు. ఆయన కృప ఉంటే మనలనెవరు ఏమ చేయలేరు. కషాటలు లేనిచో రక్రైస్తవుడు కాదు. అంచెలంచెలుగా నన్ను గుర్తించి ఉన్నత స్థానంలో నిలబైటాటడు. కరోనా నుండి బ్రతికించాడు. నేను దైవజనుని కాను క్రీస్తు విశ్వాసిని మాత్రమే దైవ జనునిగా జీవించుట కష్టమే క్రీస్తును పరిపూరుణనిగా తెలియచేయుట్రై దైవజనునిగా జీవించాలి.

దైవజనునిగా అవసరాలకు మనుషులవెైపు చూడక దేవుని వెైపు చూడాలి. ప్రభువు చెప్పినట్లుగా రక్రైస్తవునిగా యధార్థంగా జీవించాలి. దేవుడు దీవిస్తాడు ఆదివారం ్రకమం మారరాదు. నాన్నగారు మరణించగా రియల్ ఎేసటటు పని మానేసాను. నా కారులో చాలా సంఘాలలో అనేకమంది సమకషంలో నా సాక్ష్యం వివరిస్తూ దేవునిని మహిమపరుస్తున్నాను. యేసు నా తండ్రిగా తల్లిగా ఉన్నాడు, ఎంతో ప్రేమగల జాలి గల దేవుడిగా నాతో ఉన్నాడు. మీరంతా ప్రభువును ్రేేమించాలని నవ్మాలని ప్రార్థిస్తున్నాను. ఆమేన్

↑ పైకి / Back to top