Chapter 2 of 15

సాక్ష్యం 2

బ్రదర్ అబ్రహాము గారు, (శ్రీవెంకటరామ కోటేశవార్రావు గారు)

36.రక్రైస్తవ కుటుంబంలో జన్మించాను. నా తల్లి గర్బుంలో ఉండగా నాన్నమ్మ ప్రార్థన

నిబంధన వల్ల నన్ను సేవకు సమర్పించారు. బాల్యం నుండి క్రీస్తు ప్రేమ నన్ను

వెన్నంటి నడిపించి అద్భుతంగా మరణం నుండి రక్షించబడాను. బాల్యంలో 8

మంది రక్షణకు కారకుడనయ్యాను. ప్రభువు సవారం ద్వారా సేవకు పిలిచి సంపూరణ

సేవలో ఉంచారు.

పాస్టర్ జాన్ రాజేష్ గారు, 7780513151

37.ఉన్నత వంశంలో జన్మించాను. అతిశయంతో రక్రైస్తవులను ద్వేషించేవాడిని. హిందా

ఆచారాలను ్రశద్ధగా పాటించాము. నా తల్లికి రక్రైస్తవుల ే్నేహాం వల్ల రహాస్యంగా

క్రీస్తును నమ్మి సేవకులకు రహాస్యంగా కానుకలిచ్చేది. ే్నేహితునితో ప్రార్థనకు

వెళ్్లగా సందేశం నా సమస్యలకు జవాభచ్చింది. నా పాపాలు కషవించమని కోరి

రక్షణ పొంది బాప్తిస్మం తీసుకోగా తల్లి సమ్మతించినా నాన్న అన్న వ్యతిరకించారు.

సేవకు ప్రభువు పిలిచారు. సేవలో దేవుని స్తుతించి ఆరాదిిస్తున్నాము.

బ్రదర్ మైఖేల్ గారు, హెాబ్రోను సహావాసం

38.హిందా కుటుంబంలో జన్మించాను. శివపూజలలో హిందా ఆచారాలు పాటించినా

జీవితంలో అన్ని కషాటలు బభరించాను. నాన్న తాగుబోతగా అమ్మను బాదిించేవాడు

వ్యాపారంలో నషాటలు రాగా ఆత్మహాత్య చేసుకున్నారు. అమ్మ నేను క్రీస్తును నమ్మి

ఆ్రశయించి అప్పులు తీరచుకొని క్రీస్తుకు సాక్షులుగా జీవిస్తున్నాము.

బ్రదర్ శ్రీను గారు, వీరవరము

39.మంచి విలువలు గల రక్రైస్తవ కుటుంబంలో జన్మించాను. ప్రవచనాత్మకంగా నేను

సేవ చేయగలనని బభకుతలు ప్రవచంచగా నమ్మాను. ప్రత్యేక పాటలు రాేస

తలాంతునిచ్చారు. బైబిలు నిఘంటువు రాసాను. నేడు నేను నా కుటుంబం దేవుని

సేవలో ఉన్నాము. ఆయనకు సాక్షులుగా జీవిస్తున్నాము

డాకటర్ కాలేబు గారు, సార్యాేపట తెలంగాణ 8106021832

40. ముస్లిం కుటుంబంలో జన్మించాను. ఖురాను పరి�ంచి దరాగలు దర్శించి ఇస్లాం

మతమును గౌరవించాను. మరుగుజు� కుమారుని జన్మను బట్టి దు:ఖంతో ఏ

దేవుడు రక్షించగలడని ఏడా�ను. క్రీస్తు సవారం విన్నాను. క్రీస్తును నమ్మి అద్భుతాలు

చూచాను. క్రీస్తును కుటుంబంగా సేవిస్తున్నాము. దేవునికి సాక్షులుగా జీవిస్తున్నాను.

సిస్టర్ షారోన్ గారు, 9492953309, 9492153309

41.రక్రైస్తవకుటుంబంలో జన్మించాను. క్రీస్తు పరిచర్యలో ఉన్న నా తండ్రి ఆత్మజాలరులుగా

ఉండి మరణించగా అమ్మ నన్ను ్రశద్ధగా పెంచారు. ఆమె అకాల మరణం ద్వారా

చాలా దు:ఖంలో ఉండగా సంఘం ఆదుకొనగా మంచి విశ్వాసిని భర్తగా వివాహం

చేసుకున్నాను. దేవుని సేవలో ముందుకు సాగిపోవుచున్నాము.

సిస్టర్ శాంతి గారు, హెాబ్రోను సహావాసం

42. క్రీస్తును ఎరిగిన కుటుంబంలో జన్మించాను. మా తల్లిదండ్రులు ముగ్గురు

కుమారులను ప్రభువుకు సాక్షులుగా ఉండాలని బభక్తిలో పెంచారు. నేను దేవుని

సేవలో ఉన్నాను. నా తవ్ముడు దేవునికి దారవెై లోకాశలకు చెడు వ్యసనాలకు

గురెై చివరిగా రెండు రోజుల ముందు పశ్చాత్తాపపడి పరలోకం చేరాడు. దేవునికి

సాక్షులుగా జీవిస్తున్నాము.

పాస్టర్ విజయు రావ్ గారు, కడిమ 9704120912

43.ముస్లిం కుటుంబంలో జన్మించాను. తండ్రి మరణం బాదిించగా తల్లి అనారోగ్యంతో

ఉండగా రక్రైస్తవ సోదరి క్రీస్తు సవాస�పరుస్తాడని చెపపగా తెలిసి తెలియని ప్రార్థన

చేసాము. క్రీస్తు సవాస�పరచి రక్షించి అద్భుతం చేసారు. ముస్లిం దైవ సేవకునితో

వివాహం జరిగించారు. సేవలో ఉంచారు. దేవుని సేవలో ఆత్మల జాలరులుగా

ముందుకు సాగిపోవుచున్నాము.

సిస్టర్ షేక� క్రీమా గారు, రాజమండ్రి

44.హిందువుల కుటుంబంలో జన్మించాను. రక్రైస్తవుల దేవుని పట్ల ఏమాత్రము ఇష్టం

లేదు. పూజలలో �నమయేయ పెద్ద వంశంలో జన్మించాను. ఆర్థికంగా గొప్ప స్థితిలో

ఉండి దిగజారిపోయి బాధలో చదువు మానేసి ఉద్యోగం చేయసాగాను.

అనారోగ్యంతో ఉండగా ఆం్రదెయ అని రక్రైస్తవుడు క్రీస్తును చూపారు క్రీస్తును

నమ్మి సాక్షిగా జీవిస్తున్నాను.

బ్రదర్ ఇ్రశాయేలు గారు

45.అన్య దేవతలను పూజించే కుటుంబంలో జన్మించాను. పెద్దకుమారునిగా ఉండగా

ఆర్థిక స్థితి సరి లేనందన పాలేరుగా నన్ను ధనవంతులకపపగించారు. ఆయన

బాగా ్రతాకగవాడు. నేను చాలా ్రశమలు పడి పారిపోయాను. మరణ స్థితిలో

ఉండగా క్రీస్తు కనబడి బ్రతికించారు. రక్షణనిచ్చి దైవ సేవలో నిలిపారు.

బ్రదర్ ఆదాము రాజు గారు, పామర్రు

46.నేను మంచి విశ్వాసులు గల దైవసేకులు గల తల్లి దండ్రులకు జన్మించాను.

అనేక సంధర్బాులలో మరణించాలని పరిస్థితులు ఏరపడిననా యకత వయసు

వరకు బ్రతికిస్తూ ప్రభవు నా మీద దయ చూపారు. దేవుని సేవ చేయాడానికి

నన్ను సాక్షిగా నిలిపారు. దేవునికే మహిమ కలుగును గాక.

సిస్టర్ శాంతి ప్రియ

47.అన్య కుటుంబంలో జన్మించాను. బాల్యంలో తల్లిని పొగొట్టుకున్నాను. నాన్న రెండవ

వివాహం చేసుకున్నారు. పిన్ని చాలా బాధలు పెట్టింది. మేనతత చేరదీసి పాలేరుగా

అమ్మ వేసినందున ్రశమల పాలయయాను. టి.వి.లో క్రీస్తు సందేశం విని క్రీస్తును

నమ్మాను. ఆత్మవరములిచ్చి సేవలో వాడుకొనుచున్నారు.

సిస్టర్ గ్లోరి గారు 9010849559

48.అన్య కుటుంబంలో జన్మించాను. హెాన్రీ గారి మీటింగులో క్రీస్తును రక్షకునిగా

అంగీకరించాను. }రంతా విగ్రహారాధన చేసేవారుగా ఉండగా అందరిని

ప్రభావితం చేయు కృప నాకిచ్చారు. రెవ జారి�గారు నన్ను ఆత్మీయంగా బలపర్చారు.

జయపాల్గారు ప్రభువు పాటలు వ్రాయు తలాంతును నేర్పించారు. నాటి నుండి

నేటి వరకు ప్రభువు సేవలో ఉన్నాను.

బ్రదర్ జాన్ డానియేల్ గారు, 9849434065 రచయిత, సేవకులు, జగగంేపట

49. మాది విగ్రహారాధన కుటుంబం. నా చిన్నతనంలో నా తల్లి చనిపోయింది. నాన్న

రెండో పెళ్ళి చేసుకున్నారు. నా పిన్నికి పిల్లలు క్లుగక దు:ఖపడుతున్న సమయంలో

క్రీస్తును విశ్వాసించి, ప్రారి�ంచగా భడను పొందింది. నన్ను సండేసాకలుకు పంిన

కారణంగా నేను ఆ విధంగా ప్రైస్తవుడిగా మారి నేను దైవసేవలో ఉన్నాను.

బ్రదర్ జాషువా (ఉమామహేాశవార రావు) గారు, విశాఖపట్నం

50.ముస్లీం కుటుంబంలో జన్మించాను. రక్రైస్తవ యువతిని ప్రేమ వివాహం చేసుకుని

ఆమెను చాలా బాదిించి ముస్లింగా మార్చాను. ఆమె బైబిలు వదిలిపెటటలేదు.

ఆమె చర్చికి వెళ్ళి నన్ను ఆహావానించగా నేను వెళ్ళి క్రీస్తును గురించి తెలసుకొని

గొప్ప సాక్షిగా మారాను. చాలా ్రశమలనెదురొకన్నాను. దేవునికి సాక్షిగా జీవిస్తున్నాను.

బ్రదర్ రయాజ్ పాల్ గారు

51.రక్రైస్తవుల కుటుంబంలో జన్మించాను. మా నాన్నకు కుమారుడు జన్మిస్తాడు

నతానియేలు పేరు పెటాటలని డైరీలో రాయగా తెలిసింది. నేను అమ్మ, నాన్న,

తాతయ్యను పొగొట్టుకున్నాను. నాకు సలహా ఇచ్చేవారు లేక వ్యసనాలకు

బానిసయయాను. బానిసనై చెడిపోయాను. క్రీస్తు నన్ను రక్షించి విశ్వాసిగా మార్చారు.

బ్రదర్ నతానియేలు గారు, 9573637119, విజయవాడ

52.విగ్రహారాధన కుటుంబంలో జన్మించాను. అందరం తలనీలాలు తిరప్తి వెళ్ళి

చెల్లించేవారము. సవార్త సేవకుల ద్వారా విని క్రీస్తును నవ్ముకున్నాను. నా ఏ్రైక

పుత్రిక చాలా బభయంకర ప్రమాదకరవెైన వ్యాధులను ఎదురొకనగా ఉపవాస

ప్రార్థనల ద్వారా దైవజనుల ప్రార్థనల ద్వారా స్వస్థతనిచ్చారు. క్రీస్తు గొప్పదేవుడని

సాక్ష్యమిస్తూ ఆయనకు సాక్షిగా జీవిస్తున్నాను.

సిస్టర్ మంగతాయారు గారు, విశాఖపట్నం

53.అన్య కుటుంబంలో జన్మించాను. విపరీతంగా పూజలు చేసి పుణ్యకేష్రతాలు దర్శించి

గడిేపవారము. నా తల్లికి పచ్చి కావెర్ల వ్యాదిి రాగా అనారోగ్యం సమయంలో

నేను జన్మించినపుడు బాధలో నా తల్లి సువార్త వినిన క్రీస్తును నమ్మింది. నన్ను

రక్రైస్తవ బభక్తిలో పెంచింది. మేము అద్భుతాలు చూచి క్రీస్తుకు శిష�్యలమయయాము.

నేను నా కుటుంబం క్రీస్తుకు సాక్షులుగా జీవిస్తున్నాము.

సిస్టర్ శాంతి గారు

Photograph from page 24 of Living Testimonies in the Light of the Sacrificial One
పేజీ 24

1. అగ్ర కులంలో జన్మించి ఆర్థికంగా స్థిరపడి విద్యా వంతుడనై

విదేశాలలో ఉద్యోగిగా స్థిరపడి హిందా పూజలలో �నవెై బభక్తి

పరవశంలో జీవించే నేను బంధువుల గృహంలో పరిచయవెైన

దైవజనుని ద్వారా బైబిలు పొందాను. క్రీస్తును ప్రార్థించి క్రీస్తు దర్శినం

ద్వారా మంచి విశ్వాసిగా మారాను. నాకు నా భార్యకు రక్తములో తేడా

వల్ల భడను పొందుటలో ఆందోళ్నలో క్రీస్తు ధైర్యపరిచి సంపూరణ సేవకు

పిలిచి వాడుకొనుచున్నారు.

పాస్టర్ పాల్ ప్రసాద్ గారు, 9494406838

భకకవోలు

యెహోవాకు అసాధ్యవెైనది ఏదైనా ఉన్నదా..

ఆది 18:14

పరిచయం:

ప్రభువు నామంలో మీకు నా వందనములు. నా పేరు పాల్ ప్రసాద్. నేను క్రీస్తును ఎరుగక ముందు నా పేరు హారిచ్రంద ప్రసాద్. మా గ్రామము భకకవోలు. అతిశయంతో చెపపకపోయినా అపార్థం చేసుకొనుచూ చదువులేక తినడానికి తిండి లేక ఏ పని పాట లేక క్రీస్తును బోదిిస్తూ వీధుల్లో తిరుగుచూ చాలా మంది భావిస్తున్న రీతిని బట్టి దీనుడనై సాతివాకుడనై యిా మాటలు చెపపవలసి వసతుంది. లోకరీతిగా ఉన్నత కులంలో జన్మించాను. యంకావ్, యంయస్సి చదివాను, మాడు భాషలు పైగా నేరచుకున్నాను. ఇతర రాష్రాటలలో చదువుటను బట్టి వివిధ భాషలు మాట్లాడే నేరుప పొందాను. బాల్యంలో నుండి జ్ఞాపక శక్తి తకుకవ కలిగియుండుట వల్ల తోడబుట్టిన వారిలో వెనుకబడి యండే వాడిని. ఆ సమయంలో నన్ను ప్రోత్సహించడానికి రోషం తెచ్చుకొని నాతోటివారితో పోల్చిి చెప్పుట వల్ల ఇంతే అని సరి పుచ్చుకొని ముందుకు సాగాను. 9, 10 తరగతులు బంధువుల సహకారంతో పుటటపర్తి బాబను ఆరాదిిస్తూ ఆరాదిిస్తూ ఆయనను అంగీకరించి ఆ మారగంలో చాలా లోతగా తీవ్రంగా నమ్మకంతో ముందుకు సాగుతా అనేకులు నవ్మేరీతిగా ఆధ్యాత్మిక పుటటపర్తి బాబా బాటలో నడుపుటలో సంతోషపేవాడిని. పి.జి కోర్సు పూర్తగు నాటికి నేను క్రీస్తును నమ్మిన విశావాసంతో చాలా ముందంజ వేసాను. విదేశములలో ఉద్యోగం లభించింది. వివాహాము చేసుకొని భార్యతో కలిసి జాంభయా ఆప్ఫికా దేశం చేరాను. మనిష్రీట ఆపఫ్ పసైన్్స సరవా జియాలాజికల్ డిపారుటవెంటులో రికార్డు ఆపఫీసరుగా ఉద్యోగంలో చేరాను. నేను పుట్టి పెరిగిన విశావాసంలో కొనసాగుచూ పూజలు చేస్తూ విబూది పెట్టుకొని పువువా చెవిలో పెట్టుకొని తిరుగుటకు ఏనాడు భడియపడలేదు. అకకడి వారు నా గురించి నా విశావాసం గురించి ఆసక్తితో అడిగిననా ఆసక్తితో వారికి ప్రకటించేవాడిని. ఆ రీతిగా కొనసాగుతున్న తరుణంలో ధా�నమునకు, డబ్బుకు, బభక్తికి కొదువలేదు. నాకు వివాహామయింది. దేవుడు నన్ను నా భార్యను దీవించి వెుుదటి భడను దయచేసారు.

నా భార్య ఆరునెలలు గర్బుంతో ఉన్నపుడు వెుుదటి 6 నెలల్లో పరీకషలు చేసారు వారు ఒక ప్రమాదం ఉందని తెలిపారు. మా రకత పరీకషల పఘలితంగా బిడ్డలు అవయవలోపంతో పుడతారు అన్నారు. అంగవైకల్యం తో పాటు భడడ్ బ్రతకుట కష్టం అన్నారు. కొన్ని సార్లు వెుుదటి భడడ్ విజయవంతంగా మంచిగా పుటటవచ్చు అన్నారు. మీరు అదృష్టవంతులైతే భడడ్ బ్రతకవచ్చు జాగ్రతత వహించమన్నారు. వారు చెప్పిన రీతిగా లకాసాలో పెద్ద ఆసుప్రతిలో తెలుగు డాకటర్లు ఉండేవారు. రక్తంలో కావెర్లు ఉండగా రక్తం మార్చాలన్నారు. నేను కొలిచే దేవతలను వెుకుకకున్నాను. నాకు అప్పుడు క్రీస్తు గురించి తెలియదు ఇంజకషన్లు తెప్పించి వెైద్యం చేసారు. బాబు ఆరోగ్యంతో ఉండగా ఒప్పుకున్న వెుకుకబడులు అన్నీ చెల్లించాను.

మా గ్రామంలో మా నాన్న గారు కొందరు స్నేహితులతో కలిసి పెద్ద రరైస్ మల్లు నిర్వాహించేవారు. ఆస్తికి, కులానికి, పరపతికి కొదవ లేదు. ఆధ్యాత్మికంగా బభజనలకు పూజలకు కొదువ లేదు. అన్ని విషయాల్లో పెట్టి పుటాటనని నమ్మాను. ఏ జన్మలో నేను చేసుకున్న పుణ్యమో అని తలంచేవాడిని. తృప్తి కలిగి జీవించే వాడిని. రెండవసారి నా భార్య గర్బుం ధరించింది వెుుదటిసారి చేసిన వెైద్య చికిత్స పఘలించలేదు. రెండవసారి ఇబ్బందులకు గురెైనందన తిరిగి ఇండియా మాగ్రామం భకకవోలు చేరాము. వెైద్య పరీకషల పఘలితాన్ని బట్టి గర్బుస్రావం చేయాలన్నారు. కాని వెుుదటి భడడ్ కేషమంగా ఉంది గనుక రెండవ భడడ్కు వెైద్యం చేస్తానని ఒక డాక్టమ్మ అబభయమచ్చారు. నా ఆధ్యాత్మిక ధ్యాన వ్యవదిిని మరింతగా పెంచాను. ఆశతో బభజనలతోను ధ్యానాలతోను ముందుకు సాగి పోయాను. వెైద్య పరీకషలు హెైాదరాబాదులో చేయుటను బట్టి హెైాదరాబాదులో ఇల్లును అద్దెకు తీసుకున్నాము. విదేశి ఉద్యోగానికి సుదీర� కాలం పసలవు పెటాటను. ఒకసారి మా బంధువుల ఇల్లు దర్శంచాము. నా మేనకోడలు ఇంటిలో ఒక అతిది� వచ్చినపుడు నన్ను ఆయనకు పరిచయం చేసింది. ఆయన అగ్రకులసతుడే గాని క్రీస్తును రక్షకునిగా అంగీకరించి ఆరాదిించి ప్రార్థించే వారని తెలిపింది. సువార్త బోదిించే పనిలో ఉంటారని తెలసుకున్నాను. కరచాలనం చేసి మర్యాదగా పలకరించాను. నేను ేపపరు చదువుచూ వారి సంభాషణను గమనించాను. నా భడడ్ సమస్య కొరకు ప్రార్థించమని నా మేనకోడలు తెలుపగా నేను అంగీకరించాను. ఏ రూపవెైనా ఏ మారగవెైనా చేరది దైవానికే కదా అని నమ్మాను. నేను నాకు తెలిసిన సాకుతలు చెప్పాను. చెరువు గట్టు ఏ మాల నుండి తాగినా నీర కదా ఏ కొండ ఎకికనా చేరది ఆ శిఖరాగ్రమే కదా విభిన్న వ్యకుతలలో విభిన్న విశావాసాలంటాయని నమ్మాను. కళుి మాసుకొని ప్రార్థనచేయు సమయంలో నేను నాకు తెలిసిన గురు మంత్రాన్ని పరి�ంచసాగాను. మనసులో నా దేవున్ని స్తుతించాను. ఆ దైవజనుడు వెళ్ళినప్పుడు మీరు కూడ ప్రార్థన చేయండి అని తెలిపారు. నేను బభక్తి విధానాన్ని క్లుపతంగా తెలిపాను. మీ నమ్మకాన్ని పకకన పెట్టి ఒకసారి ప్రభువును ప్రార్థించండి అని సలహా ఇచ్చారు. మనసులో కొంచెం విసుగు చెందినా బాహ్యాంగా తిర్స్కరించాను. ఇవన్నీ మానేయయాలి అని చెపపగానే నాకది సాధ్యం కాదని సాటిగా చెప్పాను.

పూరీవాకుల నుండి నమ్మిన విశావాసంతో పాటు నా సవాకీయులందరిలో నేనే ఆధ్యాత్మికతలో �నమయయాను గనుక అదంతా వదలి కొతత విశావాసం చేపట్టుట నాకసాధ్యమని చెప్పాను. మీరు చెప్పారు కాబట్టి కాేసపు క్రీస్తును ధ్యానం చేయగలను అన్నాను. అలారగైతే మీకు సమాధానం కలుగదు అన్నారు ఆయన గడప దాటి వెళ్ళిపోతా నావైపు తిరిగారు. మీ అంతా చదువుకోలేదు గాని ఒక్క ప్రశ్న అడగనా అని సృష్టికరతలు ఎంత మంది ఉన్నారని అడిగాను. ఒక్కడే సృష్టికరత అని జవాభచ్చాను. ఆయన చిరనవువాతో ఆ సృష్టికరతకే ప్రార్థించు అన్నారు. సరనని నా మేన కోడలిని కాగితంపై ప్రార్థన రాసి ఇవవామని అడిగాను. వెంటనే ఒంటరిగా కన్నులు మాసుకొని మనసులో బాధ చెప్పుకో అదే ప్రార్థన అన్నది. ఆ అవ్మాయి చెప్పిన రీతిగా నా గదిలో నేను సృష్టికరతకు ప్రార్థించుట ఆరంభించాను. నా మనససులో బాధ అంతా ఒక ే్నేహితునితో చెప్పినట్లు చెప్పుకునేవాడిని. రెండవ భడను పొందాలన్న కోరికతో ప్రార్థన చేయుట ఆరంభించాను. అర్థరాత్రి అందరు నిద్దపోయాక ప్రార్థించేవాడిని. నాకేమ తృప్తి కలుగలేదు. అది ఏడవ రోజు నాకు నిద్ద పటటక వెైదయలు చెప్పిన దానిని బట్టి నా ప్రార్థన మానేస్తానని తలంచాను. పాత బభక్తి కొనసాగించాను. ఆ రోజు ఎపుడు నాకు అనుభవం కాని రీతిగా కొన్ని కషణాలు దేవుని ప్రార్థించాను.

ఎకకడా యేసు సువార్త తెలుపలేదు. బైబిలు ఎవరు ఇచ్చినా సీవాకరించలేదు, మా బంధువుల ఇంటిలో పటంలో సిలువలో ఒక భకారిగా వ్రేలాడుతా చూచిన పటం జ్ఞాపకమున్నది. నా గత పాపాలన్నీ వరసగా నా కళ్ళముందు కనిపించాయి. నేను శాంతి కోరి ప్రార్థిేసత ఇవన్నీ కనిపిస్తున్నాయని బభయం బాధ కలిగింది. ఎన్నో జ్ఞాపకాలు నా ముందు కనబడుతున్నాయి. నా తలరాత ఇదేనా? నా జీవితంలో దొర్లిన అలవాటు పాపాలన్నీ నా యెదుట కనిపించగా నా పాపమును బట్టి నా భడడ్కు లోపాలు సంబభవించాయా? నాకర్మ పఘలం నా భడడ్ మీద పడిందా అన్న ఆలోచనలో మునిగి పోయాను. ఆ రోజు నాకు ఒక సవారం వినిపించింది ఆ ప్రశ్నలో తీవ్రత లేదు పేరు పెట్టి పిలిచి నీవు ఈ రాత్రి మరణిేసత ఎకకడికి వెళ్ళగలవు అని వినిపించింది, నా భార్య గర్బుంలో భడడ్ కేషమము కొరకు ప్రార్థించగా ఇదేమ అనుకొని నేను వెళ�్లది నరకమే అని భావించాను. నేను ధర్మకార్యాలైన్నో చేసాను, మడి తడితో బభక్తి చేసాను కాసత ధైర్యం తెచ్చుకున్నాను. నా శరీరంలో వస్త్రములు చీలిపీలికలుగా మారాయని కనుగొన్నాను ఒకవ్యక్తి ఏమ కావాలని అడిగారు కలలో ఆహారం కావాలన్నాను. తినుటకు మనస్కరించ లేదు భోజనం బాగంది వడిడ్ంచిన పాత్ర మురికిగా ఉంది. చావనైన చస్తాను గాని నేను తినను అన్నాను. నీ బభక్తి ఆ రోత పాత్రవలై ఉందన్నారు. కల ముగిసింది. నేనే మానవునిగా ఎంగిలి పాత్రలో రోత భోజనం తినలేకపోయాను. నా రోత పాత్రవంటి ఎంగిలి పాత్రను దేవుడు అంగీకరిస్తాడా నేనేమ నా బ్రతుకేమ అని ఆలోచించుట ఆరంభించాను. నాముందు పెద్ద మంటలు కనిపించాయి.

పద్మాసనంలో కూరచుని ధ్యానించాను. చివరిగా ఆ బాధలో యేసు ప్రభువా నీకు నాకు సహాయం చేసే దేవుడవైతే నాకు సహాయం చేయి అని ఏడ్చిి రోదిస్తునే ఉన్నాను. నా భార్య భడడ్ల ఆలోచన రాలేదు నా గురించి పాప భారం గురించి పశ్చాత్తాపంతో ప్రార్థించగా తెల్లవారిన వేళ్ చాలా ప్రశాంతత లభించింది. తరువాత మేనకోడలు దైవజనులు కలిసారు నాకు సంబభవించిన సంఘటనలు బైబిలులో చూపించారు. నాకు బైబిలు ఇచ్చి చదవమన్నారు. ్రశద్ధగా చదువుటకారంభించాను. తరువాత యేసు ప్రభువా అని సంబోదిించుచూ ప్రార్థించుటకారంభించాను. నాలో భారము తొలగి పోయింది. నాకు చాలా అనుభవాలు జరిగాయి. దేవుని సన్నిదిి కొరకు బైబిలు చదవమన్నారు. క్రీస్తే నిజ దేవుడని గ్రహింపు కలిగింది. గతంలో ఏ దేవుడా నా పాపాలన్నీ చూపలేదు నేను ఎరుగని క్రీస్తు నా పాపాలు చూపారు. నాలో పశ్చాత్తాపం కలిగించి నా భారం తీసేసారు.

""ప్రయాసపడి భారము మోయుచున్న సమసత జనులారా నా యెుద్దకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగజేతను." నాలో శాంతిని నింపారు. నీవు నాకు సహాయం చేసేత అందరికీ నీగురించి చెప్పుకుంటను అని తెలిపాను. నా భార్యకు ఆపరషను ద్వారా భడడ్ తీేసయాలని తెలిపింది. యేసు బభక్తిలో ఆకరి�ంచబడి క్రీస్తును హాతతుకోవాలని నా మనస్సాక్షి ప్రోదిింస్తుంది. ్రకమంగా 8 నెలలు నా భార్యకు ముగిసాయి రకత పరీకష చేయించుకోమన్నారు రక్తంలో దోషం ఎకుకవయింది. భడడ్ లోపల మరణించింది. గనుక తీసివేయాలన్నారు మృత శిశువును తీసివేద్దామన్నారు అన్నీ వదులకొని యేసును నవ్మాను నాకేమ సహాయం చేయలేదని తలంచాను.

గతంలో కలిసిన దైవజనుని దగ్గరకు వెళ్ళి మీరు చెప్పిన యేసు నాకిచ్చిన బహ�మానము మృతశిశువు గాని నాకు శాంతినిచ్చాడని కృతజ్ఞతలు తెలిపాను విరక్తితో నిష��రంగా మాట్లాడాను ఆయన బాధపడ్డాడు పుత్ర శోకము కలిగింది యేసు ప్రభువు తపపక సహాయం చేస్తాడన్నారు. మర్లా 7వ రోజు నా సన్నివేశం కనిపించింది. నా జీవితానికి శికష అనిపించింది. నేనెరుగని పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఆటోలో సహాయపడ్డారు. ఆ ప్రభువే నాకు సహాయపడ్డారు నీవు నాకు ఏది ఇవవాకపోయినా నీవిచ్చే శాంతి కావాలి నీ వెలుగులోకి నేను రావాలి నీవు నన్ను వదిలిపెటటకు అని ప్రార్థించాను. ఆ కషణము నాలోకి వచ్చిన ప్రశాంతత అంతా ఇంతా కాదు. దేవునికే సోత్రతము కలుగును గాక గర్బుంలో శిశువును తీసేసారు. వేదన ఉన్నా లేఖనాలను నమ్మాను. నీటి మాలముగా ఆత్మమాలముగా జన్మించాలని దేవుడే పరిశుద్ధాత్మనివావాలని నమ్మాను. నీకు బాప్తిస్మం గురించి అవగాహన కావాలన్నారు. విదేశాలకు వెళ�త కుదరదని గండిేపట చెరువులో బాప్తిస్మం ఇచ్చారు. అత్యానందంతో అతిశయం కలిగింది, నా సృష్టికరత నాకు తండ్రిగా ఉన్నారు. నా విషయాలన్నీ మాతండ్రి చూచుకుంటాడన్న దీిమా కలిగింది. ప్రభు రాత్రి భోజన సమయంలో సిద్ధపడి మోకరిల్లి స్తుతించాను. ఏవో అక్షరాలు పలకసాగాను. మమ్ములను ప్రభువు ఆత్మతో అభిషేకించారు. తవార్లో యేసు ప్రభువుకు పాత్రగా వాడబడ బోవుచున్నావన్నారు. సంతోషంగా ఉండండి అని భాషలతో మాట్లాడమని ప్రోత్సహించారు. నేను తిరిగి ఉద్యోగం కొరకు విదేశానికి వెళాిను.

నా భార్య తిరిగి నన్ను చేరింది. ఈ సారి నా నుదుట విబూది లేదు చెవి పువువా లేకపోవుట నా తోటివారు గమనించి ప్శ్నంచారు. గతంలో పాత దేవుని పేరు పలకడం లేదని కొతతగా క్రీస్తును నవ్ముట గమనించి నామకారు�లు గా సిగ్గుపడ్డారు వారిలో ఆత్మీయ ఉజీ�వం కొరకు నా విశావాసం అనుభవం సహకరించింది. నిజానికి నా భడడ్ మరణించాడు. నా భార్య స్థితి ఇవేమ నాకు బాదిించలేదు. దేవుడు నా బ్రతకును మార్చారు నాకు శాంతిని ప్రసాదించారు. నా జీవితం సరి చేసారని చెప్పాను. నాకు మంచి సాక్ష్యం కావాలి నాకు ఒక బుుజువు కావాలని దేవునిని అడిగాను. కొన్ని సంవత్సరాల తరువాత నా భార్యకు కుమార్తెను పొందాలన్న కోరికతో నన్ను సంప్రదించి డాకటర్లు కొన్ని సంవత్సరాల వ్యవదిిలో రక్తం మారవచ్చిని తెలిపారు గనుక మరొక భడడ్్రై ప్రయత్నించుదామని తెలిపింది. 13 సంవత్సరాల తరువాత నా భార్య గర్బుం ధరించింది వెైదయలను సంప్రదించాము. గతంలో వెైదయలు చాలా కోపంతో ఎందుకు ప్రయత్నించారన్నారు. భడను అబార�న్ చేయాలన్నారు దేవుని నమ్మి శిశువును హాత్య చేయుట పాపమని తలంచాను తిరిగి ఇండియా వెళాిము. నా భార్యకు ప్రాణ ముపపు అన్నారు. నా అతత మామలు మేమే రక్షించుకోగలమన్నారు. డాకటర్లు మ్రదాసులో నుండగా సంద్రించినపుడు భడను అబార�ను చేయరాదని చెప్పాలని కోరి భాషలతో ప్రార్థించాను. డాక్టు ద్వారా ప్రభువే చెప్పారా అని ఆలోచించగా ఆ డాక్టును తిరిగి పిలిచి బలానికి మందులిచ్చారు. వచ్చే నెల రమ్మన్నారు. మమ్ములను డాకటర్లు రిసుక చేస్తున్నారని చెప్పారు. దేవుని నవ్మాను నవ్ముట నీవలననైతే సమసతము సాధ్యమని నమ్మాను. రకత పరీకష స�లం మార్చవద్దన్నారు. డాక్టు గారి నుండి ఫోను వచ్చింది. రఘునాథ్ గారు రకత పరీకషలలో దోషమే లేదన్నారు. గనుక మర్లా పరీకషచేసారు నా భార్యకు ప్రార్థన చేసుకోవాలని తెలుపగా నీవు చేస్తున్నావు కదా అన్నారు. రిపోరుటలతో మ్రదాసు వెళాిము. రెండుసార్లు నార్మలుగా వచ్చాయి. నా నమ్మకం గురించి డాక్టుతో చెప్పాలని ఆలోచించాను.

నా దృష్టిలో తల్లిని బ్రతికించితే మంచిది అంగవైకల్యము భడడ్కు రావచ్చు అని డాక్టమ్మ తెలిపింది. నాకే దికుకలేదు ప్రభువు కొరకు వెుండిగా గుడిడ్వాడనయ్యాను. నా భార్య కూడా నా భర్త నమ్మిన దేవుడవని ప్రార్థించేదట నాకు వేదనతో భాషలతో ప్రార్థిస్తూనే ఉన్నాను. రరైస్ మల్లు కాలిపోయి నష్టం వచ్చింది పశువులు చనిపోయాయి చాలా నషాటలు ఎదురొకన్నాను, అపవాది అన్ని బాణాలు వేస్తున్నాడు. నా ప్రభువు మంచివాడని చెపపగలనా? నన్ను కనికరించు అని పదే పదే ప్రభువు మాట్లాడారు నవ్ముట నీవలనైతే నవ్మువానికి సమసతము సాధ్యము. అన్న మాటను వదిలిపెటటలేదు. అంతలో బాబు పుటాటడన్న వార్త నర్సు తెలిపింది. డాక్టు కూడా కంగ్రాట్్స తెలిపారు భడను టవల్లో పెట్టి చూపింది. ఒక్క నిమషంలో 100 కళ్ళతో భడను చూడగా అన్ని అవయవాలతో ఆరోగ్యకరవెైన భడను దేవుడిచ్చారు. మంచి భడడ్నిసేత నీ సేవ చేస్తానని ప్రభువుతో నిబంధన చేసుకున్నాను. ఆర్థిక స్థితి మారింది. కట్టు బటటలతో బయటపే స్థితి కలిగింది. ప్రభువా కొంతకాలం పని చేసి ఆర్థికంగా కుదుటపడి సేవకు వస్తానని ప్రార్థించగా ప్రభువు మర్లా మాట్లాడారు. వెంటనే సేవలోకి వచ్చేసాను ప్రభువు వాగా�నం చేసారు నీతిమంతుని పిల్లలు భకషవెుతతుట చూడరు అన్న వాగా�నంతో సాగిపోతున్నాను. కట్టు బటటలతో బజార్రుకేక స్థితి రానీయలేదు. ఆత్మీయంగా బలపడ్డాము. మా నాన్నగారు పని చేసిన రరైస్ మల్లు నాకు సావాదీినమయింది. అకకడే సేవ ఆరంభించాను. చితికిపోయిన ఆ }రిలో లోటు లేకుండా కోటీశవారునిగా నేడు నిలిపారు. దేవుడు నమ్మదగినవాడు నన్ను నా స్థాయిని పెంచాడు అని సాకష్యమస్తున్నాను. మీరు దేవుని నమ్మిన యెడల నీ స్థితిని మార్చి దీవిస్తారని నమ్మండి. ఆమేన్.

Photograph from page 30 of Living Testimonies in the Light of the Sacrificial One
పేజీ 30

సాక్ష్యం 2. పూజారుల కుటుంబంలో జన్మించి దేవాలయంలో పూజలు

చేసేవాడిని. నా గృహంలో శాంతి లేక దైవాన్వేషణలో నిజ దేవుడెవరని

ఆలోచించగా క్రీస్తు కనిపించి నీవు వెదికే దేవుడను అని తెలిపారు. నా

పాపాలు చూపించగా రక్షణ ఇచ్చు క్రీస్తు దగ్గర ఒప్పుకున్నాను. నా

కుటుంబీకులు ద్వేషించి నన్ను తరిమివేయగా దైవజనులు ఆదరించి

బైబిలు కోర్సు చేయించి సేవలో కొనసాగుచున్నాను.

శ్రీ రామకృష్ణ గారు, 9666333624

నల్లజెర్ల గ్రామం

కేరాఫ్ బ్రదర్ జోషి గారు, 7989557742

నేనే మార్గమును సత్యమును, జీవమునైయున్నాను.

యోహాను 14:6

పరిచయం:

ప్రభువు నామంలో అందరికీ వందనములు. నా పేరు రామకృష్ణ. ఉన్నత కులంలో జన్మించి గుడి పూజారిగా వృత్తిని నిర్వహించేవాడిని. సత్యాన్వేషణలో క్రీస్తును కనుగొన్నాను. క్రీస్తే నిజ దేవుడని సాక్ష్యమిస్తూ దైవసేవలో ఉన్నాను. నా అనుభవ సాక్ష్యం వివరించగలను. నా జీవితంలో క్రీస్తు చేసిన రక్షణ కార్యమును సవివరంగా తెలుపుటకు ఆశ కలిగి ఉన్నాను. గతంలో వేదాలలో మంత్రాలలో లేని క్రీస్తును వెంబడించేవారు. చదివే బైబిలులో ఏముందో కనుగొనుట ఆరంభించాను. శివాలయంలో అర్చన చేస్తూ జీవించే వాడిని. నా బాల్యం పశ్చిమ గోదావరి జిల్లాలో తణుకులో గడిపాను. రక్రైస్తవులంటే చాలా ద్వేష భావంతో గడిపాను. ఒకప్పుడు ఎంతగా క్రీస్తును ద్వేషించానో ఇప్పుడు అంతగా ప్రభువును ్రేేమించాను. నా ఇంట్లో శాంతి లేదు ఎప్పుడు ్రేచీలు గొడవలు జరికగవి. శాంతి లభించక ఎవరు నాకు శాంతి నెమ్మదిస్తారని దిగులు నాలో ఉండేది. యేసు ప్రభువును గురించి ఎవరు నాతో చెపపలేదు. మా స్వకీయులు 58 మంది ఉండేవారు. ఒకసారి మా మేనమామతో నా అశాంతి గురించి చెపపగా 7 సంవత్సరాలు శబరిమలై వెళ్ళినా శాంతి రాలేదు. ఆర్థిక ఇబ్బందులు ఎకుకవగా ఉండేవి. మరణ వాంచి్ ఉండేది. రెైలు కింద పడాలని విషం తాగాలని ఉండేది. నేను నిజవెైన దేవుడు కావాలని చాలా కోరుకున్నాను. ఒక మనిషిని ఏ వ్యక్తి కూడా బలవంతంగా మార్చలేరు. నా జీవితంలో నా ఇంటి పరిస్థితులు మార్లేదు. గాలిలో యేసు ప్రభువు కనిపించారు. తెల్లని వస్త్రములతో కనిపించారు నేనే నిజవెైన దేవుడను శాంతి సమాధానం ఇచ్చే దేవుడను అనే సవారం విన్నాను. రక్రైస్తవుల దేవుడు కనిపించాడేమ? ఇంత కాలం వరకు ఏ దేవుడు పలకలేదు కనిపించలేదు. నేను యేసుతో నిన్ను ఏ పూలతో పూజించాలో నాకు తెలియదు నీవే నాకు మనశ్శాింతిని ఇస్తావని నవ్ముతున్నాను అన్న వెంటనే నా హాృదయం ఆనందంతో పొంగిపోయింది. ఎన్నో సంవత్సరాలుగా లేని మనశ్శాింతిని పొందాను.

ఆ తరువాత మేనమామగారి ఇంటికి వెళాిను. నా దిన ప్రతికను చదివే తరుణంలో ఈ ఉంగరం ధరించినచో మనశ్శాిరతి లభిస్తుందని తెలిపారు. నేను అది కొనాలంటే నా దగ్గర డబ్బు లేవు ఎలారగైనా సంపాదించాలని ఆశించాను. ఆ రోజుల్లో నా తల్లి తలసా�నం చేయదలచి చెవి దిదు�లు అలమారా లో పెట్టింది. దానిని దొంగతనం చేసి అమ్మన డబ్బుతో ఆ ఉంగరం తెప్పించుకున్నాను. నా తల్లి ఇల్లంతా వెతికి ఎవరు తీసారు అన్నది. నేను బభయపడి చెపపలేదు మౌనం వహించాను. అది కాశిగయ నుండి రింగు తెప్పించినా మనశ్శాింతి రాలేదు. ఎన్నో రకాలుగా అభిషేకాలు యాగాలు చేసాను. నా కుటుంబంలో సమాధానము రాలేదు. గాని క్రీస్తును కలిసాక నాలో శాంతి కలిగింది. నా కుటుంబ పరిస్థితులు మార్లేదు గాని క్రీస్తునన్ను దర్శించిన సంతోషము ఎకకడ ఎవరి వద్ద కూడ పొందలేదు. శాంతి ఆనందంతో తేలియాడాను. ఈ ఆనందం ఎవరితో పంచుకోవాలి? నా ఇంటి సమీపంలో బంధువులలో క్రీస్తును నమ్మినవారెవరూ లేరు. నా ే్నేహితుడు నాయుడు కులం నుండి క్రీస్తును రక్షకునిగా సీవాకరించి క్రీస్తును నమ్మి ్రకమంగా చర్చికి వెళ�్లవాడు. నేను గమనించి నన్ను చర్చికి తీసురకళ్ళగలవా అని అడిగాను. నా పరిస్థితులన్నీ వివరించాను. నా పేరు మంచిరాజు రామకృష్ణ చెపపగా నన్ను చర్చికి ఆహావానించాడు. పాస్టు గారు నా కొరకు ప్రార్థన చేసారు. నాకొక బైబిలు ఇచ్చారు. ఈ బైబిలు చదివితే చాలా విషయాలు తెలుస్తాయి అని తెలిపాడు. నా ఇంట్లో చాలా ఆటంకం కలుగునని ఎంచి నా చొకాకలో బైబిలు దాచుకొని ఇంటికి తెచ్చి సాటుకేసులో దాచి పెటాటను. కొన్ని దినాల తరువాత నాలో ప్రశ్న వచ్చింది. నారకట్టి రక్రైస్తవ సహావాసం లేదు అందరూ నిద్దపోయాక నా మత గ్రంథాలలో లేనిది బైబిలులో ఏముంది అని తెలసుకోవాలని చాలా ప్రయత్నించాను. అందరు నిద్దపోయినపుడు లేచి రహాస్యంగా బైబిలు చదువుట ఆరంభించాను. అపో 8:21 నుండి నీవు ఘోర దష్టతవాములోను బంధకములలో ఉన్నట్లు కనిపిస్తుంది అని ఉంది. నాలో ఏ పాపముంది అని ఆలోచించుట ఆరంభించగా సినిమా రీలువలై నా పాపాలు స్పష్టంగా కనిపించాయి.

నా బాల్య పాపాలన్నీ కనిపించాయి. నాలుగు విషయాలు దేవుడు నాకు బయలు పరిచారు. వెుుదటిగా సృష్టికరతను మరచి సృష్టిని పూజించావు.

రెండవదిగా నాచెడు స్నేహితుల వల్ల తాగుడు అలవాటు ఉంది ఇంటికి లేటుగా ఎందుకు వచ్చావు అని అమ్మ అడిగినపుడు అమ్మను కొటాటను. నీ తల్లిని కొటటడం పాపం అన్నారు.

మాడవదిగా నీవు బాల్యంలో దొంగతనము చేసావన్నారు. నా బంధువుల అవ్మాయి దగ్గర 5 రూ దొంగతనం చేసి సినిమాకు వెళాిను.

నాలుగవదిగా చెవి పోగులు దొంగతనం చేసాను నా పాపాలన్నీ పశ్చాత్తాపంతో ఒప్పుకున్నాను. బైబిలు చాటుగా చదువుటకారంభించాను. యేసును నమ్మినట్లు ఎవరికీ చెపపలేదు. నీవు దేవాలయానికి రావడం లేదా అని అడిగారు. బైబిలు చదువుతండగా కొరిందీ� ప్రతికలో విగ్రహాములకర్పితవెైనది తినరాదన్నారు. నేను తినను అన్నాను. నేను మరణానికి సిద్ధమయినపుడు ఆ క్రీస్తు కనిపించి నాతో మాట్లాడారు. నేను ఏవిధంగా ఆయనకు దారం కాగలను? ఆయనే నాకు నిజవెైన శాంతినిచ్చారు. నా తల్లి నన్ను వెలివేసిన రీతిగా నాకు సంబందిించిన వసతువులన్నీ విడిగా పెట్టేసింది. ఒక మాలకు కూర్చొిని నీవు నమ్మిన దేవునిని తలచుకో గాని చర్చికి వెళ్ళరాదని తెలిపింది. నేను చాలాసార్లు మనశ్శాింతి లేక ఏడా�ను. నాకు క్రీస్తును నమ్మిన తరువాత చాలా శాంతి లభించింది. ప్రార్థన చేసిన తరువాత క్రీస్తు వాక్యం ద్వారా మాట్లాడారు. నా నామము నిమతతము నిన్ను ద్వేషిస్తారు సమాజ మందిరంలో వెలివేస్తారు ధైర్యం తెచ్చుకొమ్మని బైబిలులో వాక్యంలో చూపి అబభయమచ్చారు. నేను నిన్ను ఏరపరచుకున్నాను. నేను నిన్ను ప్రత్యేకపరచుకున్నానని దేవుడు చెప్పారు. బైబిలు చదువుతండగా నాన్నగారు ప్శ్నంచారు. మతతయి 10:33లో ఎవరెైతే మనుషుల ఎదుట నేను దేవుడనని ఒప్పుకుంటారో నేను వారిని పరలోకంలో ఒప్పుకుంటను గతంలో ఆ ప్రభువు నన్ను దర్శించి మారుపనిచ్చి పరమానంద మచ్చారు కదా! అట్టి మంచిదేవుని గురించి బైబిలు గురించి ఈ మనుషుల్రందుకు బభయపడాలి? బైబిలు తపపకుండా చదవాలని నిరణయించుకున్నాను. మా చిన్నాన చేతిలో బభగవదీగత ఉండగా నా చేతిలో బైబిలు ఉంది. నేను మరణానికి సిద్ధవెైన రోజుల్లో క్రీస్తు నన్ను రక్షించారు. ఆయననే నవ్ముకున్నానని చెప్పాను. అయ్యో నీవు దేవాలయంలో అర్చకుడివి ఇది తగదు అన్నారు. నీవు అయ్యపప బభకుతడివి కదా అన్నారు. నా ఇంట్లో సమాధానం లభించింది. ఆ మారుప ఇంటిలో కూడ కలిగింది. యేసు నా జీవితంలోకి వచ్చాక మనశ్శాింతి వచ్చిందని మా బామ్మ గారితో చెపపగా నిన్ను ఎవరో మత మార్పిడి చేసారన్నది. ఎవరో రక్రైస్తవులు నిన్ను ప్రభావితం చేసారన్నారు. నిజానికి క్రీస్తే నన్ను దర్శంచారని చెప్పాను. దషుటల కొరకు పాపుల కొరకు క్రీస్తు ఈ లోకానికి వచ్చారు.

నా పాపాల్రై క్రీస్తు మరణించారు. నీవు నమ్మిన సిద్ధాంతం దష్ట శికషణ అని ఉంది. సరవా జనుల కోసం రక్తం చిందించకుండా పాప కషమాపణ లేదు. అని శ్లోకం వివరించగా నీవు ఈ నమ్మకంలో ఉంటే నిన్ను ఇంటి నుండి బహిషకరించగలరు అన్నది. నీవు పుట్టినప్పుడు తాతగారు నీ జాతకం రాసారు. యకత వయసులో వింత చేషటలు చేస్తాడు అన్నట్లు అలాకగ చేస్తున్నావన్నది. నేను 18వ సంవత్సరంలోకి వచ్చాను. నేను తెలసుకున్న శ్లోకములో ఓంకార రూపము అనగా వాక్యం రూపంలో ఉన్నవాడు ఆ వాక్యం యోహాను 1:1 ఆదియుందు వాక్యముండెను వాక్యం దేవుడైయుండెను అని స్పష్టంగా రాయ బడింది. 66 పుస్తకాలు కలిగిన పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం 1లో ఆదియుందు వాక్యముంది వెలుగు కమ్మనగానే వెలుగు కలిగింది. నోటి మాట శబ�ంతో సృష్టి కలిగింది. హెాబ్రీ 11:3లో ప్రపంచంలో సృష్టి నిర్మాణవెైయున్నదని మరొక శ్లోకంలో అర్థమేమనగా సమసతం త్యజించి రికుతనిగా ఈలోకానికి వచ్చినవాడా అదే మాట బైబిలులో ఉంది. పాప దారిద్ద్యములో ఉన్న మానవుడిని రక్షించుటకు సమసత మహిమను వదిలిపెట్టి వచ్చారు. నారాయణ అనగా ఆత్మ అల్లాడుట ఆది 1లో దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. నేను చీకటిలో నుండి వెలుగులోకి వచ్చాను. క్రీస్తు నన్ను దర్శంచారు నాకు ఎన్నడు కలుగని మేలులు చేసారని చెప్పాను. నా జీవితంలో నెమ్మది నిచ్చారు. దేవాలయ దర్శినంలో ఆడ్రిల్లలను చూడాలన్న ఆశ లోకాశ అని తోచింది. యేసులో శ్లోకాలకు అర్థం తెలిసింది. ఓ దేవా మేము అసత్యంలో ఉన్నాము. మమ్ములను సత్యంలోకి నడిపించుము. యేసు నేనే మారగం, జీవం, సత్యం అని తెలిపారు.

చీకట్లో ఉన్నాము మమ్ములను వెలుగులోకి నడిపించండి. నన్ను వెంబడించు వాడు చీకటిలో నడువక వెలుగులో నడుస్తారని తెలిపారు.

యోహాను 8:12 నేను లోకమునకు వెలురగైయున్నాను. నాలో ఉన్న అజా�నాన్ని తీసేసారు. నా అంధత్వాన్ని తీసేసారు. నన్ను మరణంలో నుండి జీవంలోనికి దాటించారు. దీనికి పరమార్థం తెలిేప వాక్యం ఏదనగా నాయందు విశావాస ముంచువాడు మరణించక నిత్య జీవం పొందనని క్రీస్తు అనుగ్రహించాడు. నాకు తెలిసిన శ్లోకంలో బైబిలు సత్యాలు బోధపడ్డాయి. యోహాను 5:20లో మనం సత్యవంతుైన వానిని ఎరుగవలైనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించియున్నాడని యెరుగుదుము. దేవుడు ఈ కారణంచేత క్రీస్తును లోకానికి పంపారు. మానవుడు మంచి ్రతోవలోకి వెళ�త మతం మారాడు అంటారు. ఎవరు ఏమన్నా నాలో నిజవెైన మారుప కలిగింది. రెండు రెండ్లు నాలుగు అని ప్రపంచం ఎరిగినట్లు యేసు నేనే మారగం సత్యం జీవం అని అన్నారు. మీరంతా నన్ను దాషించినా నేను సత్యం తెలసుకున్నాను. నా తల్లి నన్ను అడిగినదేమనగా బాబు నీవు రక్రైస్తవ మతంలో చేరావు నా గతి ఏమ అని అడిగింది. మా హిందా విశావాసంలో పుత్రుడు లేని వారికి పున్నామ నరకము తపపదు అంటారు. ఎవరెైనా మరణ స్థితికి చేరినపుడు వాని నోటిలో తులసి నీరు పోసేత పరలోక ప్రాప్తి కలుగుతుందని నమ్మకముంది. మతతయి 1:28లో ఆమె ఒక కుమారుని కనును ఆయనే పాపముల నుండి రక్షించువాడు కేవలం క్రీస్తే అని బైబిలులో రాయబడింది. ఏ కుమారుని ద్వారా పరలోకం చేరగలమో అది క్రీస్తే అని బైబిలు చెపుతందని అమ్మతో చెప్పాను. రకరకాలుగా నా తల్లి బాధపేది. నేను బైబిలు పట్టుకొనగా నన్ను చూచి ఈ మతంలోకి మారానని చాలా అవమానించింది. ఈనాడు వారు కూడ క్రీస్తును నవ్మారు న్యాయవంతుడు సత్యం తెలసుకొనుటకు ప్రయత్నిస్తాడు. సత్యం తెలసుకొన దలచినవారికి క్రీస్తే తెలియచేస్తారు.

మీరు సత్యమును తెలసుకుంటే సత్యం మమ్ములను సవాతంత్రులుగా చేస్తుంది. నాన్నగారి తల్లిమరణించింది రకతపోటు అదిికవెైనందన మరణించింది. అందరికి వరతమానము పంి అంత్య క్రియలకు సిద్ధమయయారు. నేను లాజరును బ్రతికించిన యేసయ్యా నానమ్మను మరణం నుండి లేపవా అని అడిగాను. ఆమె నాకు చాలా ఇష్టం ఒక అద్భుతం చేసి నీ భడడ్గా బుుజువు చేసుకో అని దీనంగా ప్రార్థించాను. నెమ్మదిగా ఆమె తలపై చేతులంచి యేసు నామంలో ప్రార్థించాను. వెంటనే ఆమె లేచి కూరచుంది. ఏడసతున్నవారంతా ఆశ్చర్యపడ్డారు ఆమె లేచి కంగారు పడింది. దేవుడు నా పట్ల అద్భుతం చేసారు. మరణించిన ఇంట్లో ఏడుపు లేదు అని వచ్చిన బంధువులు చాలా విసుకుకన్నారు. అమ్మ నిజంగా మరణిేసత రామకృష్ణ ఏదో మంత్రము వేసాడనుకొన్నారు. ఇట్టి అద్భుతం జరిగింది. నేను మనసులోనే ప్రార్థించాను. గతంలో నేను రక్రైస్తవులను అపహాస్యం చేసేవాడిని. అలాంటి నేను మారి రక్రైస్తవ్యం సీవాకరించుట అందరిని ఆశ్చర్యపరిచింది. డబ్బుకోసం మతం మారావన్నారు. మా ఇంట్లో దయ్యం తిరుగుతుంది అన్నారు. మా పెద్దలకు తల కొరివి పెటటడానికి నేను పనికి రానని మా స్వకీయులు బాధపడి ఆస్తి ఇస్తాము మంచి ఉద్యోగం ఇప్పిస్తాము అన్నారు. నాకేమ వద్దు నాకు యేసు చాలు అని చెప్పాను. నన్ను మా చిన్నాయన రక్తం కార విధంగా కొటాటరు. నేను వెాకరించి ప్రార్థించాను. నన్ను నా సామానులు బయట పడవేసి తోలివేసారు నేను ఒంటరిగా ఉండి ఏడసతునే ఉన్నాను. ఎకకడికి వెళాిలి ఎవరి దగ్గరకు వెళాిలని ఆలోచిస్తూ బస్సాటప్ దగ్గరకు వెళాిను నా వద్ద డబ్బు లేదు. నా పాత ే్నేహితుడు పలకరించి నా చేతిలో 300 రూ పెటాటడు. నేను నీ దగ్గర తీసుకున్న 300 తీసుకో అని నా జేబులో పెటాటడు. మా బాబాయి గారి ఇంటికి వెళాిను. వారు సత్య నారాయణ వ్రతం చేస్తున్నారు. నేను అర్చకుడనని కొబ్బరికాయ కొటటమన్నారు. నేను కొటటను అన్నాను మా వంశంలో చెడ పుటాటవు అని ఇంటి నుండి తోలివేసారు. నాముందే సా�నం చేసారు. దేవుడ� అవమానాలన్నీ ఎందుకు అనుమతించాడో తరువాత అర్థమయింది. సమీపంలో పారుకలోకి వెళ్ళి ప్రార్థించాను. నా ే్నేహితుని దగ్గరకు వెళ్లాలనే ్రేపరపణ కలిగింది. నన్ను కలిసాడు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాను ప్రార్థించగా ప్రభువు సవారం వినిపించింది. నీవు పని చేసేత వర్థిల్లవు నా సేవ చేయాలన్నారు. ప్రభువు మాట పాటించాలంటే నాకు బైబిలు జా�నం లేదు. పరిచర్య అనుభవం లేదు. దగ్గర ఉన్న చర్చికి వెళ్ళగా పాస్టు గారు నన్ను చూచి దేవుని సేవ చేయడానికి బైబిలు ట్రై�నింగు చేయి అన్నారు. దగ్గరలో బైబిలు కాలేజి ఉందన్నారు. నా దగ్గర డబ్బులు లేవు ఆ చర్చికి వచ్చే వ్యక్తి మీరు సేవ చేయండి అని 200జేబులో పెటాటడు. అందరూ సేవ చేయాలంటున్నారు. ఇది ప్రభువు చితతమని గ్రహించాను. నేను బైబిలు కోర్సులో చేరాను. ఇంటికి వెళాినంటే నన్ను నెట్టివేస్తారు. ఆ ప్రాంతంలో జాషువా �డ్ గారు దైవసేవకుడు నాకు ఒక పరిచర్యనిచ్చారు. నాకు వివాహం కూడ దేవుని చిత్తంలో జరిగింది.

మా మేనమామ ఇంటి దగ్గర ఒక వివాహానికి వెళాిను. వారికి రక్రైస్తవులంటే చాలా చులకన భావముండేది. ఏరా రామక్రిషణ ఏదో ఒకరోజు వాళ్ళలో ఒకరిని వివాహం చేసుకుంటావు జాగ్రతత అని చెప్పింది. ఆ రోజుల్లో హెైాదరాబాదులో ట్రై�నింగులో ఉన్నాను. నేను బాల్యంలో రక్రైస్తవులను దేవుని సేవకులను చాలా దాషించాను. 2000లో పాస్టు గారి ద్వారా హెాబ్రోను సహావాసంలో పరిచర్యలో ఉన్నాను. నేను రక్రైస్తవుల పాస్టు గార్ల సలహా మేరకు రక్రైస్తవ యువతిని వివాహం చేసుకున్నాను. నాకు కులముతో నిమతతము లేదన్నాను నా భార్య నాకు సహకారిగా ఉంది. బ్రాహ్మాణులు కాదు నీకిష్టమేనా అని అడుగగా క్రీస్తులో ఉన్నవారికి కులాలు లేవు. నేను ఆ రోజుల్లో కొయ్యల గాడెంలో పని చేసాను. నా మాటకు అందరు అభిమానించారు. ఒక మీటింగు వెళ్ళి అలసిపోయిన వేళ్లో నా భార్య జయపాల్ గారి మీటింగులకు రమ్మన్నది. నాకిద్దరు ఆడ్రిల్లలు కలిగారు. కొందరము కలిసి మీటింగుకు బయలు దేరాము. కారులో వెళుతండగా ఆటో డి�కొని పెద్ద ప్రమాదం జరిగింది. నా పెద్ద పాపకు కాలు విరిగి గాజు పెంకులు గ్రుచ్చుకొనగా ఏలారు గవర్నవెంటు ఆసుప్రతిలో చేర్చాము. కాలు ఆపరషను చేయాలన్నారు. పెద్ద పాపకు ఆపరషను చేస్తుండగా పాట పాడుతండగా డాక్టు ఆశ్చర్యపడ్డారు. మతతు ఎకకలేదా చర్చిలాగ భావిస్తున్నావా అని అడిగారు. నాతో దేవునికి పని ఉంది నేను ఎకకడ ఉంటే అకకడ చర్చి ఏరపడుతుంది. డాక్టు గారు నాతో మీ పాపలో ఏదో శక్తి ఉన్నది అని అడిగారు.

నేను చనిపోవాలసినప్పుడు దేవుడే నన్ను రక్షించారని చెప్పాను. డాక్టుగారిని మీరు చనిపోతే ఎకకడికి వెళాతరని అడుగగా అదే ఆలోచనతో చివరకు క్రీస్తును నవ్మారు. పాపకు జాగ్రతతగా చికిత్స చేసారు. ఇప్పుడు డి^్ర చదువుతుంది సండేసాకలులో పని చేస్తుంది. డాక్టు గారు క్రీస్తును నవ్ముటకు దేవుడు సహాయపడ్డారు. అందరూ నేను చనిపోవాలని చేతబడి చేసి మరణానికి అపపగించదలిసేత చేతబడి చేయాలన్న వ్యక్తి వద్దండి చేసినవారు మరణిస్తారు జాగ్రతత అన్నారంటా.

అవమానాల నుండి ప్రమాదాల నుండి రక్షించి సేవలో ఘనంగా వాడుకుంటున్నారు. ఆత్మలను రక్షిస్తున్నారు. ఎన్నికలేని నన్ను ఎన్నుకొని సేవ చేయుటకు పిలిచి పాస్టుగా స్థిరపరిచారు. దేవునికే మహిమ కలుగును గాక ఆమేన్.

↑ పైకి / Back to top