Chapter 13 of 15

సాక్ష్యాలు 43–46

Photograph from page 212 of Living Testimonies in the Light of the Sacrificial One
పేజీ 212

సాక్ష్యం 43. ముస్లిం కుటుంబంలో జన్మించాను. తండ్రి మరణం బాదిించగా

తల్లి అనారోగ్యంతో ఉండగా రక్రైస్తవ సోదరి క్రీస్తు సవాస�పరుస్తాడని చెపపగా

తెలిసి తెలియని ప్రార్థన చేసాము. క్రీస్తు సవాస�పరచి రక్షించి అద్భుతం

చేసారు. ముస్లిం దైవ సేవకునితో వివాహం జరిగించారు.

సేవలో ఉంచారు. దేవుని సేవలో ఆత్మల జాలరులుగా ముందుకు

సాగిపోవుచున్నాము.

సిస్టర్ షేక� క్రీమా గారు, రాజమండ్రి

కేరాఫ్ కృపా మనిష్రీటస్ గౌరి పట్నం, జాషువాడానియేల్ గ్రేస్

కృపా కేషమములే నా వెంట వచ్చును. కీర్తన 23:6

పరిచయం:

ప్రభువు పరిశుద్ధ నామములో మీకు శుబభము కలుగును గాక. నా పేరు షేక� క్రీమా. నా సాక్ష్యం వివరించే అవకాశమచ్చిన దేవాది దేవునికి వందనాలు. దేవుడు మా జీవితంలో చాలా అద్భుతాలు చేసారు. నా తల్లిగారు అకస్మాతుతగా చాలా బలహీనమయయారు. గర్బుసంచి జారిపోయి రకత స్రావం వల్ల చాలా బలహీనమయయారు. అదే సమయంలో నాన్న గారు మరణించారు. ఆ సమయంలో నిరాశతో ఉండగా మాకు తెలిసిన ఆంటీగారు వరలకీ�గారు హిందా మతంలో నుండి క్రీస్తును నవ్మారు. క్రీస్తు సవాస�పరిచేవాడు గొప్ప దేవుడని మాకు పరిచయం చేసింది. మేము నమ్మకముంచి ప్రార్థించడం రాకపోయినా నేను అమ్మ వచ్చిరాని ప్రార్థనలు చేసాము. డాకటర్లు అమ్మకు ఆపరషన్ చేయాలన్నారు. ప్రార్థన పఘలితంగా ఆపరషను జరిగింది. అమ్మకు స్వస్థత లభించగా మరణ పడక నుండి దేవుడు లేపి మంచి స్వస్థతనిచ్చారు. ఆరోగ్యమచ్చారు. దేవుడు నా విషయంలో కూడా అద్భుతం చేసారు. పవ స్వకీయులు ముస్లిం వ్యక్తితో వివాహం చేసుకోవాలని పట్టుబటాటరు. అమ్మతో కలిసి నేను ఉపవాస ప్రార్థనలు చేయగా రాజమండ్రిలో ముస్లిం కుటుంబం నుండి క్రీస్తును నమ్మినవారు మాకు పరిచయమయయారు. మేమున్న వెైలవరం వచ్చారు. వారు మా ఇంటికి పెండ్లి చూపులకోసం వచ్చారు సమ్మతించి వివాహానికి అంగీకరించారు. ఒక విశ్వాసిని వివాహం కొరకు అడిగి ప్రార్థిేసత సేవకుడైన ముస్లిం వ్యక్తిని అందజేసారు వివాహం దేవుడు ఘనంగా జరిగించారు. 1992లో వివాహం జరిగింది. అన్ని విషయాల్లో వివాహం ఘనవెైనది అన్నట్లుగా ప్రభువే ఆదిిపత్యం వహించి వివాహం జరిగించారు. దేవునికే మహిమ కలుగును గాక. మాకు దేవుడు గర్బుపఘలంగా బాబును అనుగ్రహించాడు. రెండవసారి గర్బువతిగా ఉండగా రకతపోటు వచ్చింది మందుల వల్ల భ.పి. తగగలేదు రాజమండ్రి ఆసుప్రతికి తర్లించినా భ.పి. చాలా పెరిగింది. చాలా మందులు వాడాను మంచం మీద ఉండి ప్రార్థించాను. నన్ను భడను బ్రతికించుప్రభువా అని ప్రార్థించాను. డాక్టు వచ్చి చాలా ప్రమాద స్థితిలో ఉన్నావు ఒక ఇంజకషను వేసి చూస్తాము అన్నారు. అద్భుతంగా ప్రార్థన వలన భ.పి. తగిగంది. వెంటనే ఆపరషను జరిగింది. మగభడను దేవుడు మాకు అనుగ్రహించాడు.

జోయల్ యన్.జోబుగారు పుట్టిన రోజు శుభకాంకషలు తెలిపారు. దుబాయిలో చాలా మంది ప్రశంసలు పొందాను. 1989లో నేను క్రీస్తు రక్తంతో కడుగబడి రక్షణనుభవం పొందాను. అనకాపల్లిలో డి^్ర చదివే రోజుల్లో ఇ్రశాయేలు పాస్టుగారు నన్ను సువార్త చెప్పాలని ప్రోత్సహించేవారు. అకకడే బాపీతస్మం తీసుకున్నాను. ఇద్దరు కుమారులు కలిగారు. పెద్ద బాబుకు వివాహామయింది. చిన్నబాబు ఎం.భ.ఎ చేసాడు. ఒకరోజు 15వ కీర్తన చదివిన తరువాత ఒక పాటను గుడారములో రాసాను. ఒకే రోజు 8 పాటలు రాయగలికగ ధన్యత పొందాను. సంగీత ప్రముఖులు ఆశ్చర్యపడ్డారు. జాన్ మారుకగారు సంగీత దర్శికులు హెైాదరాబాదు వారు సంగీతం సవారకలపన చేసారు. చాలా పాటలు ఆత్మీయ అనుభవంతో రాయగలిగాను. జాన్ మంగాచార్యలు నన్ను సిలువ రక్త బంధువులని నా పాటలు సేవ ప్రశంసించారు. కొన్ని పాటలు మరుగున పడ్డాయి. నా పాటలలో ""గొప్ప దేవుడవని" చాలా పేరు పొందింది. విశ్వాసితో ఏ మాట పలికిన ప్రభువు జవాభస్తారని నమ్మాను. నా బాబు ఉద్యోగం కొరకు ప్రార్థించాను జవాబు లభించగా పాట రాసాను. నా బాబు అనారోగ్యం సమయంలో ప్రార్థనతో పాట రాసాను.

నీవే ఆధారము, నా దుర్గము నా శ�ైలము వేటగాని ఉరి నుండి రక్షించావు బలవెైన రెకకల కింద నాకాశ్ర్యమచ్చావు నీవేగా నా ఆధారం నా కేడేమా నా శృంగమా ఆరాధనా ఆరాధనా నా తండ్రికే ఆరాధన యేసయ్యా నీకే ఆరాధన రెండవ పాట నీ సన్నిధానములో నేను నివసించెదను పాపం వలన వచ్చే పఘలితం నిత్యనరకము బ్రదర్ ఆకుమర్తి దానియేల్ గారు నాకు సుపరిచితులు నా 60వ యేట శుభకాంకషలు తెలిపారు.

ఆత్మీయంగా తగిగనపుడు కూడా కొన్ని పాటలు రాసాను. కన్నీటితో ప్రార్థించేవారు. బ్రద్దలయిన బండ సందులలో నిలిచి ప్రార్థించేవారు. మనలో ఒకరెైనా ఉంటారా రెవ. జై.రక. పవన్ కుమార్గారు, సంగీత దర్శికులు భీమవరం, నా పాటలకు సంగీతం సమకూర్చి నాకు శుభకాంకషలు తెలిపారు. బ్రదర్ వినయు గారు సంగీత దర్శికులు కొన్ని పాటలకు సంగీతం సమకూర్చారు.

భార్త దేశం కొరకు కన్నీటితో ప్రార్థించేవారు లేవాలి. రావాలి, నిత్యతవాం కొరకు భారంతో ప్రార్థించి ప్రయాసపడాలనే తపన కలిగి ఉన్నాను. రెవ. ఆసాపు గారు జాన్గారు, అపో. సీటవెన్ భాస్కర్గారు నాకు జన్మదిన శుభకాంకషలు తెలిపారు. నా సేవకొరకు ప్రార్థించండి. జీసస్ మనిస్రీట కొరకు ప్రార్థించండి.

ఎందరో ప్రముఖులు నన్ను గుర్తించినందుకు దేవుని స్తుతిస్తూ అందరిని దేవుడు దీవించును గాక. ఆమేన్.

Photograph from page 215 of Living Testimonies in the Light of the Sacrificial One
పేజీ 215

సాక్ష్యం 44. హిందువుల కుటుంబంలో జన్మించాను. రక్రైస్తవుల దేవుని పట్ల

ఏమాత్రము ఇష్టం లేదు. పూజలలో �నమయేయ పెద్ద వంశంలో

జన్మించాను. ఆర్థికంగా గొప్ప స్థితిలో ఉండి దిగజారిపోయి

బాధలో చదువు మానేసి ఉద్యోగం చేయసాగాను.

అనారోగ్యంతో ఉండగా అం్రదెయ అని రక్రైస్తవుడు

క్రీస్తును చూపారు క్రీస్తును నమ్మి సాక్షిగా జీవిస్తున్నాను.

బ్రదర్ ఇ్రశాయేలు గారు,

హెాప్సీబా బయాలా మనిపసీటస్

నేనే మార్గము సత్యము, జీవవెైయున్నాను.

యోహాను 14:6

పరిచయం:

ప్రభువు నామంలో మీకు నా వందనములు. నేను అన్య కుటుంబంలలో జన్మించాను. నేను వితండవాదిగా ఉండేవాడిని. హిందువులకు రామాయణం, బభగవదీిగత మత గ్రంథాలున్నాయి. మస్లీంలకు ఖురాను, రక్రైస్తవులకు బైబిల్ మత గ్రంథాలున్నాయి. నేను వీరబభ్రదం గారు రాసిన కాలజా�నం అనురించేవాడిని. యేసు క్రీస్తు నా యెడల చేసిన కార్యములను నేను క్రీస్తును నమ్మిన తరువాత అనుభవాలు వివరించగలను.

నా పేరు గతంలో కమలాకర్. క్రీస్తును నమ్మిన తరువాత ఇ్రశాయేలుగా మార్చారు. మాది బాపట్ల దగ్గర చెరువు జమ్మలపాలైం. మా నాన్నగారి పేరు వీరాచారి గారు. అమ్మ పేరు హనుమాయమ్మ. నలుగురు ఆడ్రిల్లలు, ఇద్దరము మగ పిల్లలము. మా నాన్నగారు హెైాదరాబాద్లో గోలుకండ దగ్గర ఉండేవారు. ఆయన మా అమ్మ ఇంటికి ఇల్లరికం వచ్చారు. నాకు ముగ్గురు తాతలు ఉండేవారు. ఇద్దరికి సంతానం లేదు. ఒక తాతకు మా తల్లి, మేనమామ ఉండేవారు. మా మామగారు కనిగిరి దగ్గర ఒక }రిలో ఉద్యోగం చేసేవారు. ఆయన పారీట గొడవలలో చంపబడ్డారు. మా తాత దగ్గర 9 ఎకరాల బూమ మరియు ఒక స్రీత ఎకరము పొల ఇచ్చి మా అమ్మతో ఉండి పోషణ చూడమన్నది. వెుుతతం 10 ఎకరాలు మా నాన్న సావాదీినంలో ఉండేది. మా నాన్న కంసాలి గనుక బంగారం పని చేసేవాడు. ఒక తాత వ్రడంగి పని చేయగా మరొక తాత శిల్పాలు చెకేకవాడు. మా నాన్న బంగారు పని చేస్తూ వ్యసనాలకు బానిపసై లాటరీ టిరకట్టు కొనేవాడు. పొలం ఇల్లు బంగారు పని ఉండగా డబ్బు ఆశ ఎకుకవై ఆస్తి అంతా నాశనం చేసాడు. పెద్ద అకక వివాహం జరిగింది.

నేను 9వ తరగతిలో ఉండగానే నాన్న గండెపోటుతో మరణించాడు. మాకు పెద్ద దికుక దారమయింది. నాకు ముగ్గురు అకకల తరువాత నేను పుటాటను నేను పుట్టినందన నషట జాతకుడనని నషాటలు ఎదురొకనగా జమ్ములపాలైంలో తాత ఇల్లు వేసాడు. అకకడ ఆస్తి లేక క��ల పాలైం చేరి పాల వ్యాపారం అమ్మ చేసి మమ్ములను పోషించేది. అమ్మ హిందీ టీచరుగా గవర్నవెంట్ సాకలులో ధరఖాస్తు పెట్టింది. పెద్ద వయసు వల్ల సీనియరుగా నాలుగవ క్లాసులో ఉద్యోగమచ్చారు. ఆ స్థితిలో అమ్మ మమ్ములను పోషించింది. నేను 10వ తరగతి చదవకుండా చదువు మానేసాను. అమ్మ ్రశమలు చూడలేక మోటరు పనిలో చేరిపోయాను. లారీ క్లీనరుగా పని చేసి డ్రైవింగ� నేరచుకొని డ్రైవరనయ్యాను. దార ప్రాంతాలు తిరుగుతా తోటి ఉద్యోగుల వల్ల దురలవాట్ల బానిసయయాను.

1985లో వివాహం చేసారు. మందు అలవాటు చేసుకున్నాను. ఆ సమయంలో ఆర్.టి.సిలో డ్రైవరుగా ఉద్యోగమచ్చారు. మా అకక భ.ఇడి చదివినందన టీచరుగా ఉద్యోగం లభించింది. నా తల్లి ముల్లంగిలో 18 సంవత్సరాలు ఉద్యోగం చేసింది. నా అలవాట్ల వల్ల నాకు జీతం సరిపోయేది కాదు. లారీలో కిరాయి లంచాలు, ఒనర్లను మోసం చేస్తూ ఇష్టం వచ్చినట్లు చేసేవాడిని. నెలకు 1200 రూపాయల జీతం చాలేది కాదు. మర్లా లారీ డ్రైవరుగా మారాను. ఒక సంవత్సరంలో నడుము నొప్పి రాగా ఆ్రేషరను ద్వారా చాలా చీము తీసారు. చనిపోవాలని తలంచాను. ఒకతను ఆసుప్రతిలో రోగులను దర్శించి ప్రార్థించేవాడు.

క్రీస్తుతో నా పరిచయం:

ఆ రోజుల్లో నేను తార్నాక ఆసుప్రతిలో ఉండగా నా దగ్గరకు ఆం్రదెయ అనే రక్రైస్తవుడు నన్ను దర్శించి నాకు వాక్యం బోదిించి ప్రార్థన చేసాడు. ఆయన వేదాంత విద్య నేరచుకునేటపుడు బైబిలులో క్రీస్తు చెప్పినట్లు బోదిించాడు నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెటటలేదు, దప్పి గొంటిని, మీరు నాకు దాహామయ్యలేదు, పరదేశినై యంటిని, మీరు నన్ను చేరచుకొనలేదు, దిగంబరినై యంటిని, మీరు నాకు బటటలియ్యలేదు, రోగినై చెరసాలలో ఉంటిని, మీరు నన్ను చూడ రాలేదని చెప్పును. మతతయి 25:42 మీకు చేసేత నాకు చేసినట్లే అన్నాడు.

ఆం్రదెయ గారు అపరిచితుైనా క్రీస్తు ప్రేమతో నన్ను దర్శించి ఆప్యాయతతో పలకరించి క్రీస్తు సువార్త బోదిించాడు. నీ రోగం బాగుచేసి యేసు క్రీస్తు నీ పాపాలు కషవించి పరలోకవాసులనుగా చేస్తాడు. సజీవుడు మాట్లాడే దేవుడు అని చెప్పాడు. నేను అంతా విన్నాను. అయయా నాకు యేసు క్రీస్తు అంటే ఇష్టము లేదు మాకు మా దేవుళుిన్నారు. కాలజా�నం ఉండి వీరభ్ర�ంహ్మాం గారి గురించి వివరించేవారన్నారు. క్రీస్తు మా దేవుడు కాడన్నారు.

అపొ 10:36 యేసు క్రీస్తు అందరికి ప్రభువు అన్నాడు నాకు క్రీస్తుతో పరిచయం లేదన్నాను. నాలో మరణవాంచి్ ఎకుకవయింది. ఎలా మరణించాలని ఆలోచించ సాగాను. ఆం్రదెయ యవనసతుడు కొంత కాలమయిన తరువాత తిరిగి వచ్చాడు అయయా మా యేసు ప్రభువు నన్ను నీ దగ్గరకు పంి నీకోసం ప్రార్థించమని పంపాడు అన్నారు. మీ గురించి నన్ను దేవుడు లైకక అడుగుతాడు వెాకరించి నా కోసం కన్నీరు కార్చాడు. ఆం్రదెయ నాకు అపరిచితుడు నాకోసం ఏడసతున్నాడు నా కోసం నా స్వకీయులు ఏడావాలి కదా అపరిచితుడు ఎందుకు ఏడసతున్నాడని ఆలోచించాను.

కీర్తన 121:7 ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును ఆయన నీ ప్రాణమును కాపాడును. నాకు దికుక తోచని స్థితిలో ఈ మాట నాకు ఆదరణ కలిగింది. స్వస్థత పొందాను. నాకు కరప్రతిక ఇచ్చి చదువుకో అన్నాడు. ఒక బైబిలు కొనుకొకని చదవండి క్రీస్తు గురించి మరింత సమాచారం తెలసు కోవచ్చు అని సలహా ఇచ్చాడు.

నిర్గమ 3 అధ్యాయంలో నేను ఉన్నవాడను అనువాడను అని ఉంది దేవుడు మాట్లాడను అన్నాడు. దేవుడు ఉనికి కలిగి ఉన్నాడు. అనువాడు అనగా మాట్లాడువాడని అర్థం. ఆసుప్రతిలో డాక్టును పిలిపించారు. ఆయన నన్ను పరీక్షించి సాకను చేయగా వెన్నుపూస్కు కషయ వచ్చింది గనుక ఒక సంవత్సరం మంచం మీద రెస్టు తీసుకోవాలి అన్నారు. 9 నెలలు మందులు వాడాలన్నారు. ప్రతి నెల వచ్చి మందులు తీసుకొని వెళాిలన్నారు.

నా తల్లి మున్నంగిలో ఉద్యోగం చేసేది. నన్ను రక్షించుటకు దేవుడు ముందుగానే తన ప్రణాళ్ళకను సిద్ధం చేసాడు. నాకు సరిగాగ అర్థం కాలేదు. ఆ రోజుల్లో సాధు పీటర్ గారి కుమార్తె మా అమ్మ దగ్గరకు కుటుట మషన్ కుట్టుటకు వచ్చేది. ఆ అవ్మాయి తండ్రి ద్వారా బైబిలు కొనుకొకని బైబిలు చదువుట కారంభించాను. దేవుడనగా ఎవరో సరిగాగ తెలియదు. బైబిలు ఏమో తెలియదు పాపకషమాపణ, మారుమనసు, రక్షణ, బాప్తిస్మం గురించి తెలియదు. కీర్తనలు అధ్యాయాలు చదువుటకారంభించాను. దావీదు పడిన ్రశమలు ఆ ్రశమలలో దావీదును దేవుడు విడిపించిన విధానం గ్రహించగలిగాను. కొంత కాలం గడిచింది నా వెన్ను నొప్పి తగగడం లేదు.

దేవుడు మాట్లాడుట లేదని దేవుడు స్వస్థత నిస్తాడు అన్నారు నా బాధ తీసివేయుట లేదేమ అని మాట్లాడాను. వచ్చి రాని మాటలతో ప్రార్థించాను. నీవు నాతో మాట్లాడితే సరి లేదంటే ఈ బైబిలు మందిరంలో ఇచ్చేస్తాను మా విగ్రహాలు ఎలాగు మాట్లాడుట లేదు నీవు కూడా మాట్లాడకపోతే ఎలా నవ్మాలి అని ప్రార్థించాను. క్రీస్తు జీవం గల దేవుడు ఆయన మాటలు బ్రతికిస్తాయని తరువాత గ్రహించాను.

కీర్తన 119:50 నీ వాక్యం నన్ను బ్రతికించును నా బాధలో నాకు నెమ్మది కలిగించుచున్నది.

కీర్తన 107:20 ఆయన తన వాకుకను పంి వారిని బాగుచేపసను ఆయన వారు పడిన గంటలలోనుండి వారిని విడిపిం చెను.

యిర్మయా 30:12 యెహె�వా ఈలాగు పసలవిచ్చుచున్నాడునీ వ్యాదిి ఘోరవెైనది, నీ గాయము బాధకరవెైనది. నీ పాప ములు విసతరింపగా శ్రతువు కొట్టినట్లు నీ గొప్ప దోషమును బట్టి నేను నీకు కరి�నశికషచేసి నిన్ను గాయపరచియున్నాను కాగా నీ పకషమున వ్యాజ్యైమాడువాడెవడును లేడు, నీ గాయములకు చికిత్స చేయదగిన మందు నీకు లేదు. నీ దోషములను బట్టి ఇలా చేయుచున్నాను. నీలో పాపమున్నది.

యిర్మయా 17:9 హాృదయము అన్నిటికంటై మోస్కరవెైనది, అది ఘోరవెైన వ్యాదిికలది, దాని గ్రహింపగలవాడెవడు? ఒకని ప్రవర్తననుబట్టి వాని క్రియల పఘలము చొపపున ప్రతి కారము చేయుటకు యెహె�వా అను నేను హాృదయమును పరిశోదిించు వాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. నాలో ఉన్న పాపం పోతే రోగం పోతందని తెలిసింది. నా పాప స్థితిని గ్రహించుటకు దేవుడు నన్ను మంచం మీద పరండబైటాటడు 20 నెలలు మంచం మీద ఉన్నాను.

యోబు 33:16 నరులు గరివాషు�లు కాకుండచేయనట్లు తాము తలచిన కార్యము వారు మానుకొనచేయనట్లు గోతికి పోకుండ వారిని కాపాడనట్లు కత్తివలన నశింపకుండ వారి ప్రాణమును తప్పించనట్లు ఆయన వారి చెవులను తెరవచేయును వారికొరకు ఉపదేశము సిద్ధపరచును.

వ్యాదిిచేత మంచమకుకట వలనను ఒకని యెముకలలో ఎడతెగని నొపపులు కలుగుట వలనను వాడు శికషణము నొందను. నన్ను కరి�నముగా శిక్షించినా మరణమునకు అపపగించ లేదు. నాకు శికషణ ఇచ్చాడు. వహోన్నతుైన దేవుని అంగీకరించుటకు ఈ శికషను తన ప్రణాళ్ళకను సిద్ధం చేసాడు. దేవుని సమీపంచడానికి వ్యాధులు సాధనాలు అని నమ్మాను. కొన్నిసార్లు బాధ, వ్యాదిి, కష్టములు, వేదన, ఇబ్బందులు వేసతనే ముక్తిని పొందగలము. అవి మనలను అణుగ ్రదొకుకతాయి. విధేయత నేరుపతాయి మా నాన్నగారు, తాతయ్య మరణించారు.

నాకు 17 సంవత్సరాలు తాతయ్యకు కర్మకాండలు చేయుటకు వడుగు కార్య్రకమం అవసరం 3 ేపటల ్రతాడు జంధ్యం వేసారు. గాయత్రీ మంత్రం జ్రించాలి. వివాహా సమయంలో 9 సార్లు దారం చుట్టి వెుడలో వేస్తారు. నా బ్రతకు అలవాట్లు మార్లేదు. తాడు వీపు గోకుటకు వాడేవాడిని. నన్ను క్రీస్తు దర్శించి నా పాపములు చూపగా పశ్చాత్తాపం కలిగి నా బ్రతకు మార్చుకున్నాను. నా జీవితం పూర్తిగా మారింది.

నా రకత సంబందీికుల ద్వారా వ్యతిరకత ఎదురొకన్నాను. మమ్ములను వేడుకలకు ఆహావానించేవారు కాదు. నా కుమార్తె వివాహా సమయంలో విశ్వాసిని వేర కులసతుడను అల్లుడుగా చేసుకున్నానని అకకయ్యలు రామన్నారు. మా సంఘంలో చాలా మంది మాకు తోడుగా ఉన్నారు. 1993లో క్రీస్తు సువార్త సరభలలో నా సాక్ష్యం చెపపగా విని నా భార్య రక్షణ పొందింది. నీటి బాప్తిస్మం తీసుకొని శకుంతల పేరు ఉండగా నయోమగా మార్చబడింది. మా అకకలు ్రకమంగా దేవుని తెలసుకొని రక్షణ పొందారు.

గంటూులో హెాబ్రోనులో సేవకులుగా ఉన్న దేవసహాయము గారు మాకు నీటి బాప్తిస్మం ఇచ్చారు. నా పేరు ఇ్రశాయేలుగా మార్చారు. నాకు ఇద్దరు సంతానము ఒక బాబు ఇంటరు పూర్తి చేసుకున్నాడు. అవ్మాయి చదువుతుంది.

కాలేజిలో బాబు ప్రథమ ్రశ�ణిలో పాసయయాడు. ఇండియన్ ఎయిర్ ఫోర్సుకు అప్లై చేసాడు. దేవుడు అన్ని పరీకషలలో విజయమచ్చాడు. నేను ఇంటరయా సమయంలో రక్షణ సువార్త తెలిపాను. నా బాబు చివరి పరీకషలో వెుడికల్లో పెఫయిల్ అయయాడు. ముకుక లోపల ఎముక వంగింది పసలైకుట కాలేవన్నారు. ఇంజనీరింగులో చేరమన్నాను. మా బాబు అన్ని పరీకషలు పాసయయాడు పసలైకుట చేయవచ్చా అని ఆపఫీసర్లను అడుగగా పాత కాగితం తీసేసి పసలైకుట చేసారు. వెంటనే జాబులో చేరిపోయాడు. నాలో వ్యాదిి అనుమతించినది నాకు మేలు చేయుటకే అని నమ్మాను.

పహాబ్రీ 12:11 ప్రస్తుతమందు సమసత శికషయు దు'ఖకరముగా కనబడునేగాని సంతోషకరముగా కనబడదు. అయినను దానియందు అభ్యాసము కలిగినవారికి అది నీతియను సమాధానకరవెైన పఘలమచ్చును. �రబు సంఘం ప్రార్థించగా నాకు ఉద్యోగం లభించింది. 2018 వరకు పని చేసి పదవి విరమణ పొందాను.

కీర్తన 119:67 ్రశమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని ఇప్పుడు నీ వాక్యము ననసరించి నడుచుకొనుచున్నాను. నేను నీ కటటడలను నేరచుకొనునట్లు ్రశమనొంది యండుట నాకు వేలాయెను. వేలకొలది వెండి బంగారు నాణముల కంటై నీ విచ్చిన ధర్మశాస్రతము నాకు మేలు. దేవుడు నన్ను ్రేేమించాడు రక్షించాడు 2000లో కరోనాలో దేవుడు నన్ను కాపాడారు.

సావెు 17:24 జా�నము వివేకముగలవాని యెదుటనే యున్నది బుది�హీనుని కన్నులు బూదిగంతములలో ఉండును.

పాతాళ్ము నుండి తప్పించుకోవాలి పాపమునుండి విముక్తినిచ్చు క్రీస్తును ఆ్రశయించాలి. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెిననినది పూరాణంగీకారమునకు యోగ్యవెైనది.

దానియేలు 12:10 అనేకులు తమ్మును శుది�పరచుకొని ప్రకాశమానులను నిర్మలులను అగుదురు. దషుటలు దష్ట కార్యములు చేయుదురు గనుక ఏ దషుటడును ఈ సంగతులను గ్రహింపలేకపోవును గాని బుది�మంతులు గ్రహించెదరు. దేవుని సవారూపమందు నరుని చేసాడు. నాసికారంద్ధములలో జీవవాయువును }దగా నరుడు జీవాత్మ ఆయెను.

కీర్తన 107:43 బుది�మంతుైనవాడు ఈ విషయములను ఆలోచించును యెహె�వా కృపాతిశయములను జనులు తల పోయు దురుగాక.

�షయా 14:7 అతని నీడ యందు నివసించవారు మర్లివతతురు. ధాన్యమువలై వారు తిరిగి వెుులుతురు ్రదాకషచెట్టువలై వారు వికసింతురు. లైబానోను ్రదాక్షరసము వాసనవలై వారు పరిమళ్ళంతురు.

యోహాను 14:6 నేనే మార్గమును సత్యమును జీవమునైయున్నాను

సావెు 15:26 దురాలోచనలు యెహె�వాకు హేాయములు దయగల మాటలు ఆయన దృష్టికి పవిత్రములు.

యిర్మయా 6:వేలు కలుగు మార్గమేది అని యడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును.

సావెు 4:11 జా�నమార్గమును నేను నీకు బోదిించియున్నాను యథార్థ మార్గములో నిన్ను నడిపించియున్నాను.

మతతయి 13:43 అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సార్యనివలై తేజరిల్లుదురు. చెవులుగలవాడు వినునుగాక.

క్రీస్తులో నమ్మకముంచి యధార్థ మారగంలో నడవాలి. క్రీస్తు ఆకాశం నుండి బూలోకానికి వచ్చారు. క్రీస్తు వ్రడంగీ పని చేసేవారు. పూరీవాకులకు అదిిక సంతాన ముండేవారు. పోషించుటకు ఆస్తులండేవి కాదు. క్రీస్తు తండ్రి యోేసపు తల్లి మరియ పేద స్థితిలో జీవించారు. వారు అరపణ కొరకు గువవాలు వాడారు డబ్బులు ఉన్నవారు గొ�ై�ను బలి ఇస్తారు కాని పేదవారు కాబట్టి గువవాలు బలి ఇచ్చారు.

నకకలకు బురియలు ఆకాశపక్షులకు గాళుిన్నాయి. మనుష్య కుమారుడు తలవాలచుటకు స�లము లేదన్నాడు. మానవునిగా అన్ని ్రశమలు బభరించాడు. దేవునిగా మరణించిన వారిని బ్రతికించాడు. రోగులను సవాస�పరిచాడు. ్రశమపడి సిలువను బభరించాడు. మాడవ దినమున పునరుతాతనుడయయాడు. క్రీస్తును హృదయంలో చేరచుకోవాలి అట్టి దీవెన అందరూ పొందుదురుగాక ఆమేన్.

Photograph from page 222 of Living Testimonies in the Light of the Sacrificial One
పేజీ 222

సాక్ష్యం 45. అన్య దేవతలను పూజించే కుటుంబంలో జన్మించాను.

పెద్దకుమారునిగా ఉండగా ఆర్థిక స్థితి సరి లేనందన పాలేరు నన్ను

ధనవంతులకపపగించి బాగా ్రతాకగవాడు. నేను చాలా ్రశమలు పడి

పారిపోయాను. మరణ స్థితిలో ఉండగా క్రీస్తు కనబడి బ్రతికించారు.

రక్షణనిచ్చి దైవ సేవలో నిలిపారు.

బ్రదర్ ఆదాము రాజు గారు, పామర్రు

హీాలింగ� ్ర్రేయర్ టవర్ మనిపసీటస్

సమాదిిలో నుండి నీ ప్రాణమును విమోచించియున్నాడు.

కీర్తన 103:4

పరిచయం:

ప్రభువు నామంలో మీకు నా వందనములు. నా పేరు ఆదాము రాజు. మా సవాగ్రామము రాయకుదురు. 5 మంది కుమారులము మగ్గము వేసేవారము. సరెైన ఆదాయము లభించేది కాదు. 9 చీరలు నేయాలంటే కనీసం 14 రోజులు పట్టేది. 250 రూ నెలకు ఆదాయము కుటుంబ పోషణకు సరిపోయేది కాదు. మా మేనతత రరైసుమల్లు నుండి నాకలు తెచ్చి మాకిచ్చేది. చాలాసార్లు పస్తులండేవారము. మా జీవితంలో పండుగల సమయంలో మగాగలు ఆరాదిించేవారము. మా }రికి దగ్గరలో నేత పని నేర్పించేవారు. నాన్న వెళ్ళి నేరచుకున్నారు రోజుకు 300 ఇస్తామన్నారు. మా నాన్న పాలకొల్లు మారెకట్లో భయ్యం కొన్నారు. నాన్నను చూచి అమ్మ ఏడ్చిింది. వసతువులు సమృది�గా కొనలేనివారిగా ఉండేవారము. మంచి భోజనం నా తల్లి తయారు చేసింది. నాన్నతో పాటు 9 మంది పనికి వెళ�ివారు. వారంతా సారా తాకగవారంటా. నాన్నకు సారా అలవాటు చేయగా పని చేసిన డబ్బులు తాగడానికి ఖరచు చేసేవారు. తాగి పడిపోగా మేము వెళ్ళి ఇంటికి తెచ్చేవారము ఆయన గురించి చాలా ఏడ్చేవారము. మాకు గవర్నవెంటు వారు 3 పసంట్ల స�లమచ్చారు. తాటాకుల ఇల్లు నిరి�ంచుకున్నాము. మా }రిలో చేనేత కార్మిుల సంఘం ఉంది. మాకు చందాల ద్వారా ఇల్లు కట్టించి దయ చూపారు.

ఇల్లు కపపడానికి అప్పులు అడికగవారు. ఏవెైనా వసతువులు తాకట్టు పెడితే అప్పు ఇచ్చేవారు. ఆ }రి పెద్దను డబ్బులు అడుగగా 5 మందితో పెద్ద కొడుకును తాకట్టు పెటటమన్నారు. సుబ్బరాయుడు గారికి పెద్ద కొడుకును తాకట్టు పెటటగానే డబ్బులిచ్చారు. ఆ ఇంట్లో బానిస బ్రతకు ఆరంభవుయింది. పాైన ఆమారం పెట్టి చాలా చాకిరీ చేయించుకునేవారు. మామడి పండ్లు తిని పేసిన తొకకలు తినేవాడిని. నన్ను వేయి రూపాయలకు తాకట్టు పెటాటరు. పాలేరు ఉన్న నన్ను పండుగ రోజు రెండు జతల కొతత బటటలిచ్చి పసలవిచ్చి 30 రూపాయలు ఇచ్చి ఇంటికి పంపారు. అమ్మను నా తోబుట్టువులను చూడవచ్చిని ఆనందంగా ఇంటికి వెళాిను. ఆ రోజు నాన్న ఎదురయయాడు. నన్ను మర్లా తాకట్టు పెట్టి మరొక ఆసామకి అపపగించాడు.

సుబ్రమణ్యం గారింట్లో గొడ్ల చావిడిలో నన్నుంచారు. చాలా ఏడా�ను. నాకు చీపురు కటట ఇచ్చి శుభ్ర�ం చేయమన్నారు. కాలితో తన్నగా చీపురుతో కటటగా సొమ్మసిల్లి పడిపోయాను. తోటి పని వారు దయచూపి నీవు పారిపో అన్నారు ఒక �టల్కి వెళ్ళి ఏడసతునే ఉన్నాను. నన్ను ఆ �టల్ యజమాని ఆదుకున్నాడు. �టల్లో గిన్నెలు కడగాలన్నాడు. నా అప్పు కడతాను అన్నాడు నెలకు 100 రూపాయలు జీతమచ్చేవారు. నాన్న తాగుడుకు బానిసగా మారారు. నా తండ్రి వల్ల నేను నా కుటుంబం బాధల పాలయయాము. నాన్న తాగుడు వ్యసనాన్ని మానుకోవాలని చాలా కోరుకున్నాను.

ఒకరోజు పనిలో ఉండగా సొమ్మసిల్లి పడిపోగా నోటిలో నుండి రక్తం వచ్చింది. దగ్గర ఉన్న ఆసుప్రతిలో చూపించగా పెద్ద ఆసుప్రతికి తీసుకొని వెళ్్లమన్నారు. నన్ను వెంటనే ఏలారు ఆసుప్రతికి తర్లించారు. నా గండె భాగంలో డాక్టుగారి పరీకషలు చేసి ఒక భాగంలో కాన్సరు గడడ్ ఉంది. ఇది ఆఖరు సేటజి గడడ్ పగిలింది. తవార్లో మరణించవచ్చు అన్నారు. మా యజమాని విని ఆశ్చర్యపడ్డాడు. నా పేరు ఆది నారాయణ నా రిపోరుట వివరించగా 10 వేలు ఖరచు పెటటగలను అన్నారు. లకష రూపాయలు అవుతుందనగా ఇంటికి తెచ్చారు. నేను ఇల్లు పోషించేవాడిని. అనారోగ్యంగా ఉన్నందున అమ్మ చాలా ఏడ్చిింది. నేను రక్తం కకేకవాడిని }ర్లోవారు చూచి చనిపోతే బాగండేది అనేవారు. నేను ఆ మాటలు విని చాలా బాధపడాను. ధనవంతుడుగానైన బలవంతుడుగానైన ఉండాలి గాని పేదవాడిగా అనారోగ్యంతో బభయంకర కాన్సర్ రోగిగా జీవించుట వ్యర్థమని బాధపేవాడిని. మా కాలనీలో పకకన రక్రైస్తవులు ఆరాదిించే లాథరన్ చర్చి ఉండేది. పాటలు వెైకులో వినబడేవి. వాక్యం వినిపించింది. కీర్తన 103:4 సమాదిిలో నుండి నా ప్రాణమును విమోచించియున్నాడు.

క్రీస్తు దేవుడని రక్రైస్తవులే ఆరాదిిస్తారు గాని ఆ మాటలైన్నడా నేను వినలేదు. యేసును దేవుడని ప్రార్థించలేదు బైబిలు తెలియదు గాని నీ ప్రాణమును విమోచించు చున్నాడు అనే మాటకు నాలో ఆలోచన కలిగింది. ఉట్టిలో ఆహారం పెట్టి నా తల్లి పనికి వెళ్ళిపోయేది. ఆ రోజు నా మంచం దగ్గరకు తెల్లని వస్త్రములు గల వ్యక్తి కనిపించి నేనే నిన్ను బ్రతికించే దేవుడను కాపాడే దేవుడను మాటలు విన్నాను. నా గదిలోకి ఎవరు వచ్చేవారు కాదు. నా తల్లి కూడా దారంగా ఉండేది. ఆ సవారం కొతతగా ఉంది. నా పకక ఎవరా కనిపించలేదు. ఒపిక తెచ్చుకొని వెాకరించి అరిచాను. అయయా నీవెవరో నాకు తెలియదు. నన్ను బ్రతికించయయా అని ఏడా�ను. నా కేకలు విని నా తల్లి వచ్చింది. రక్తం వాంతి కాగానే నా తల రక్తంలో పడిపోయింది. నా ముకుక దగ్గర చేతి పెట్టి చూచి నా పెద్ద కొడుకు ఆదినారాయణ చనిపోయాడని విని అందరూ వచ్చేసారు రాత్రి 6లోపు శవం పాతి పెట్టుటకు ఏరాపట్లు ఆరంభవుయయాయి. అపుడు నాకు చిన్నపాటి వెలుగు కనిపించింది.

ఆకాశంలో వెురుపులో ఎర్రని హాసతము చూచాను. నా చేయి గుండెపై తాకింంది. కల్లబులి మాటలు కాదు నిజాయితిగా సత్యమే చెప్పుచున్నాను. ఆ హాసతము తాకగానే కళుి తెరువబడ్డాయి. ఆ రకతపు మడుగులో నుండి లేచి నిలవబడాను. నేను ఉండలేనని తలంచాను అరవాలని ఉంది. నేను బ్రతికే ఉన్నానని చెపపదలిచాను. నాకు కటటబడిన పాడె కనిపించింది నేను బావిని చేరి నీటితో సా�నం చేయసాగాను. నన్ను చూచినవారు నేను బ్రతికానని గమనించారు. నేను సజీవంగా నిలిచాను. నేను మర్లా ఆసుప్రతికి వెళాిను. నా పేరు ఆదినారాయణ అని చెపపగా నన్ను పరీక్షించి అంతా సవ్యంగా ఉందని చెప్పారు. నాకొక హాసతము తాకిందని చెపపగా ఆయన రక్రైస్తవ డాక్టు యేసయ్య నజరయుడు మృతులను సజీవంగా చేయువాడు దేవుని హాసతం నిన్ను సవాస�పరిచిందని చెప్పారు.

సరవాశక్తి గల దేవుడు నిన్ను బాగు చేసాడు. క్రీస్తు కొరకు జీవించు అని చెప్పారు. నా తల్లి అలా చెపపవద్దు అన్నది నేను మరణ స్థితిలో ఉండగా నన్ను బ్రతికించాడు అన్నాను. నేను పెంతెకోస్తు చర్చికి వెళ్ళి సాక్ష్యం చెపపసాగాను. నేను వెళ్ళి చర్చిలో ప్రార్థించుచుండగా నా తండ్రి నా అకక దగ్గర ఉన్నారు. ఏ దేవుడయితే నన్ను బ్రతికించారో ఆ దేవుడే నన్ను రక్షించాడని నా తండ్రి చెపపగా ఆశ్చర్యపడాను. నా తల్లి తోబుట్టువులు రక్షణ పొందారు. అందరం రక్రైస్తవులుగా మారి నీటి బాప్తిస్మం తీసుకున్నాము. మా కుటుంబంలో మారుప చూచి మా వీదిిలో ఉన్నవారు 30 కుటుంబాలు క్రీస్తును సవారత రక్షకునిగా అంగీకరించారు. బైబిలు వాక్యం అర్థం చేసుకున్నాము. ప్రభువు సేవ చేయాలన్నారు. ఆయన పిలుపు మేరకు నేడు మా ఇంటి వారమంతా యేసును సేవిస్తూ నేను సంపూరణంగా ఆయన సేవలో ముందుకు సాగిపోతున్నాను. చదువురాని నన్ను సేవకునిగా ఆత్మల జాలరిగా నిలిపారు.

2002లో వివాహం జరిగింది. భీమవరం పకక గ్రామంలో కుటుంబంతో కలిసి సేవ చేస్తున్నాను. సేవలో గొప్ప కార్యాలు చేస్తున్నాడు. అలపమయిన నా జీవితాన్ని మరణం నుండి లేవనెత్తి కాపాడారు. యేసు ప్రభువు దేవుడు అని ఒప్పుకుంటే దేవుడు మన జీవితాలను మార్చగలడు. అతి పేరికంలో పాలేరుగా ఉన్న నన్ను వెదకి రక్షించారు. అందరూ నన్ను రోగమును బట్టి తృణీకరించి మరణానికి అపపగించగా క్రీస్తు అమాల్య హాసతము ప్రేమ నన్ను తాకి రక్షించింది. సేవలో నిలబైట్టింది. మంచి కుటుంబమునిచ్చాడు. మంచి సంఘమునిచ్చాడు చాలా కుటుంబాలు విశ్వాసులుగా మారారు. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్.

Photograph from page 226 of Living Testimonies in the Light of the Sacrificial One
పేజీ 226

సాక్ష్యం 46. నేను మంచి విశ్వాసులు గల దైవసేకులు గల తల్లి దండ్రులకు

జన్మించాను. అనేక సంధర్బాులలో మరణించాలని పరిస్థితులు ఏరపడిననా

యకత వయసు వరకు బ్రతికిస్తూ ప్రభవు నా మీద దయ చూపారు.

దేవుని సేవ చేయాడానికి నన్ను సాక్షిగా నిలిపారు.

దేవునికే మహిమ కలుగును గాక.

సిస్టర్ శాంతి ప్రియ

కేరాఫ్ �.పి.సి షాలోం వరి�ప్ పసంటర్ నర్సారావు ేపట

ఫోన్ నం. 6303634515

నిన్ను సవాస�పరచు యెహోవాను నేనే.

నిర్గమ 15:26

పరిచయం:

ప్రభువు నామంలో మీకు నా వందనములు. నా పేరు శాంతి ప్రియ. మా నాన్నగారు ్రేతురు రెడిడ్ గారు. అమ్మ గారి పేరు నిర్మల. దేవుడు నా పట్ల చేసిన గొప్ప కార్యాలు వివరించగలను. గతంలో నేను తల్లి గర్బుంలో ఉండగానే మరణించవలసి యండగా నా తల్లికి కావెర్లు రాగా తల్లి బ్రతకుట కష్టమన్నారు. గర్బుస్రావం చేయాలని డాక్టు చెప్పారట, నా తల్లి సమ్మతించలేదు. మా సవాకీయులంతా ప్రార్థించగా నా తల్లి బ్రతికింది. భడడ్కు మందులు వాడాలని తెలిపారు. ఆ రోజుల్లో జా�నం లేక పట్టించుకోలేదు. నా శరీరంలో 4వ సంవత్సరంలో తెల్ల మచ్చలు వ్యాపించాయి. చాలా రకాల మందులు వాడాము. తగగలేదు వాటి మీద పుండ్లు ఏరపేవి. వాటికి విడుదల రాదని డాకటర్లు తెలిపారు. ప్రతి రోజు అమ్మ నాన్న గారు ప్రార్థించేవారు. డాక్ట్లకు అసాధ్యమే గాని దేవునికి సమసతము సాధ్యమని తెలిపారు. ప్రతిరోజు మందులు ఆ్రి నానె రాసి ప్రార్థించగా దేవుడు స్వస్థతనిచ్చారు. నేను 8వ తరగతిలో ఉండగా కీళ్ళ వాతం వచ్చింది. దీనికి చికిత్స లేదన్నారు. నెల రోజులు బాధ పడాను. చేతులపై మోసుకొని వెళ�ివారు. ఒక మీటింగులో దైవజనుడు వచ్చారని మా నాన్నగారు నన్ను ఎతతుకొని తీసుకొని వెళాిరు. వేదిక దగ్గరకు చేరారు. ఆ సమయంలో నా కోసం దైవజనులు ప్రార్థించారు. నేను కూడా ప్రార్థనలో ఏకీబభవించాను. నాకు ఆసమయంలో దర్శినం కలిగింది. చీకటి నన్ను ఆవరించగా నేను నీకు తోడుగా ఉన్నాను అని దేవుడు ఆయన వెలుగు నామీద పడింది. ప్రార్థన ముగింపులో మీకు స్వస్థత లభించింది చూచుకోమన్నారు. వెంటనే చిన్నగా అడుగులు వేయసాగాను. తరువాత నేను నడుచుకుంటా ఇల్లు చేరాను. ఆ తరువాత అకోటబరు నుండి నాకు దగ్గు వచ్చింది మంచం మీద ఉన్నాను. గండె ఎన్ లారి� అయింది బ్రతకడని డాకటర్లు చికిత్స చేసి తెలిపారు.

8వ సంవత్సరంలో ఆరంభవుయిన వ్యాదిి ప్రార్థన ద్వారా దేవుడు సవాస�పరిచాడు. నాకు 23 సవత్సరాలు నేను డాక్టు కావాలని తలంచాను. నా గండె కుడి భాగం పాడయింది. }పిరితితతులు పాడయయాయి. అవయవ మార్పిడి కావాలన్నారు. ఇంటరులో ఉండగా సేవ చేయాలని ఉందని ప్రార్థించాను. ఇంటరు తరువాత బైబిలు కాలేజిలో చేరాను. నా మీద ఒక మందు ప్రయోగించే ముందు నన్ను వాడుకున్నారు. నెల వాడాను. నా కడుపులో నొప్పి ఆరంభవుయింది. నర్సారావుేపటలో చూపించగా నాకు కిడ�్నలు పాడయయాయి అన్నారు. వాంతులు విరోనచాలు ఎకుకవయయాయి వెంటిలైటరు మీద ఉంచారు. మీ దేవుడే ఆమెను బ్రతికించాలి ఆమెకు బ్రతికే అవకాశం లేదన్నారు. 2016లో ఈ పరిస్థితి కలిగింది.

నేను మరణించగలనని నా కోసం సమాదిి సిద్ధం చేస్తున్నారు. ఆ రాత్రి అంతా ప్రార్థించుచుండగా ఆ రాత్రి మా పెద్ద నాన్న ఆఖరిసారి చూడడానికి వచ్చి ఆశ్చర్యపడ్డారు. లేచి కూరచున్నాను కిడ�్నలు బాగయయాయి. గండె సమస్య కొరకు పరీకషలు చేయగా అంతా నార్మలుగా ఉందన్నారు. ఒక ఇంజకషను ఇచ్చారు నేను స్పృహా కొలోపయాను. నేను 2017 సంవత్సరంలో సేవ కొరకు బ్రతికించమని ప్రార్థించాను. కాని దేవుడు నేటి వరకు నన్ను బ్రతికించి సజీవ లైకకలో ఉంచారు. యేసు ప్రభువు మనలను ప్రతి సమస్య నుండి విడిపించగలరు నా జీవితంలో అద్భుతాలు చేసిన సజీవుడగు దేవుడు మీ యెడల కూడా తపపకుండా చేయగలడు. యేసు ప్రభువు మీద విశావాసం ఉంచాలి. అనతి కాలంలోనే పాస్టుగా తరీపుదు పొంది సేవ చేసిన శాంతి ప్రియ ప్రభువు సన్నిదిి చేరిన వారత అందరినీ ద:ఖాక్రాంతులకు గురి చేసింది. ఆమె జీవితంలో ప్రయాసలన్నీ ముగిసాయి. మహిమ ప్రవేశం కృతజ్ఞత స్తుతి ఆదరణ కూడిక 14-10-2025 రోజు జరిగింది. జననము 31-12-1996 మరణము 23-09-2025 ఆమె అనేకులకు మాదిరికరంగా జీవించింది.

↑ పైకి / Back to top