Chapter 1 of 15

సాక్ష్యం 1

త్యాగధనుని వెలుగులో సజీవ సాకష్యాలు

ప్రథమ ముద్రణ

జనవరి 2026

ప్రతులు

1000 కాపీలు

సంకలనం

శ్రీమతి గ్రేస్ విజయ టి.యస్

విజయవాడ, అవెరకా

ముద్రణ

స్వర్ణదీపిక,

విజయవాడ. 7207207281 రష�తీఅ�ేవవ��స�1993ఏస్త్రఎ��శ్రీ.షశీఎ

Photograph from page 5 of Living Testimonies in the Light of the Sacrificial One
పేజీ 5

ముందుమాట

దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతి కలుగును గాక!

రక్రైస్తవ జీవితంలో "సాక్ష్యం" అనేది కేవలం ఒక వ్యక్తిగత అనుభవం మాత్రమే కాదు, అది దేవుని కృపకు సజీవ నిదర్శనం. శ్రీమతి గ్రేస్ విజయ గారు ఎంతో ప్రార్థన పూర్వకముగా, శ్రమకోర్చి ఈ సాక్ష్యాలను సమకూర్చారు. మనము దేవుని కొరకు ఎలా జీవించాలి, ఆయన అద్భుతాలను లోకానికి ఎలా చాటాలి అనే అంశాలను అద్భుతంగా వివరిస్తుంది.

లేఖన వెలుగులో సాక్ష్యం

బైబిల్ చెబుతోంది: పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తినొందెదరు గనుక... "భూదిగంతముల వరకు నాకు సాక్షులైయుందురని వారితో చెప్పెను". (అపో. కా. 1:8)

ఈ పుస్తకం కేవలం కొన్ని అనుభవాల సముదాయం మాత్రమే కాదు— ప్రతి సాక్ష్యాన్ని బైబిల్ వాక్యాలతో జోడించి, దేవుని వాక్యము మన దైనందిన జీవితంలో ఎలా నెరవేరుతుందో గ్రేస్ విజయ గారు స్పష్టంగా వివరించారు.

కృషి, అంకితభావం - అభినందనీయం

ఈ గ్రంథం ఇంత చక్కని రూపంలోకి రావడానికి సహకరించిన ప్రతి ఒక్కరి కృషి ప్రశంసనీయం. శ్రీమతి గ్రేస్ విజయ గారు రచయిత్రిగా ఆమె పడిన ప్రయాస, ఆత్మల పట్ల ఆమెకు ఉన్న భారము అభినందనీయం. అనేక మంది జీవితాల్లో దేవుడు చేసిన కార్యాలను సేకరించి, వాటిని వాక్యాధారాలతో ధృవీకరించి ప్రచురించడం సామాన్యమైన విషయం కాదు.

ఈ పుస్తకాలను ప్రచురించటానికి తన సహకారమిచ్చి చూడముచ్చటగా సిద్ధం చేసిన ప్రియ సోదరులు దండల డేవిడ్, పాస్టర్ శివాజిరాజు గార్ల కృషి ఎంతేని అభినందనీయము.

డిటిపి చేసిన సోదరుడు మైఖేల్ డేవిడ్ను ఈ పుస్తకాన్ని ఎంతో ఓపికతో, అక్షర దోషాలు లేకుండా, చదవడానికి సులువుగా ఉండేలా చక్కని డిజైన్తో తీర్చిదిద్దిన సోదరుని పనితనం మెచ్చుకోతగ్గది. ముద్రణ : పుస్తకాన్ని అత్యంత నాణ్యతతో, ఎంతో నీట్గా ముద్రించిన స్వర్ణదీపిక ప్రింటర్స్కు ప్రత్యేక అభినందనలు. వీరి అందరి సమష్టి కృషి వల్ల ఈ గ్రంథాలకు ఒక విశిష్టమైన గౌరవం చేకూరింది.

ఈ పుస్తక ప్రయోజనాలు : ఈ పుస్తకాన్ని చదివే పాఠకులు ఈ క్రింది విధంగా

ఆశీర్వదించబడతారు. విశ్వాసము బలపడుతుంది, ఇతరుల జీవితాల్లో దేవుడు చేసిన కార్యాలను చదివినపుడు, మన సమస్యల్లో కూడా దేవుడు కార్యం చేస్తాడనే నిశ్చయత కలుగుతుంది. సువార్త భారము పెరుగుతుంది, సాక్ష్యం చెప్పడం ద్వారా క్రీస్తు ప్రేమను ఎలా ప్రకటించాలో ఈ పుస్తకం నేర్పిస్తుంది.

యేసు క్రీస్తు నామ మహిమ ప్రతి పేజీలోనూ మనుషుల ప్రశంస కంటే, ప్రభువైన యేసు క్రీస్తు నామము హెచ్చించబడటం ఈ పుస్తకంలోని ప్రత్యేకత.

"వారు గొర్ర్రెిల్ల రక్తమును బట్టియు, తామిచ్చిన సాక్ష్యమును బట్టియు వానిని జయించియున్నారు" (ప్రకటన 12:11)

అన్న వాక్యం ప్రకారం, ఈ పుస్తకం చదివే ప్రతి ఒక్కరూ సాతాను శోధనలను జయించి, క్రీస్తులో బలపడతారని నేను నమ్ముతున్నాను.

ప్రభువు ఈ పరిచర్యను దీవించి, ఈ గ్రంథాల ద్వారా తన నామమును మహిమపరచుకొనును గాక! శ్రీమతి గ్రేస్ విజయ గారి కృషి, పట్టుదలలను బట్టి దేవుడు ఆమెకు శక్తి, ఆరోగ్యము, ఆశీర్వాదము ఇచ్చును గాక!

ప్రభువు సేవలో మీ ప్రియ సోదరుడు

దేవసహాయం దండల

విజయవాడ, 10-01-2026

Photograph from page 7 of Living Testimonies in the Light of the Sacrificial One
పేజీ 7

మ�ి మరో రెండు పుస్తకాలా!

సమసతమును పరిశీలించి మేలైనదానిని చేపట్టుడి.

సర్వాణి పరీకషయ యద్బభ్రదం తద్యేవ థార్యత

1థెస్స. 5:21

పై బైబిల్ వచనభాగం అందరి విషయంలోను చాలా అర్ధవంతమైంది. అన్ని ధర్మాలను వదిలిపెట్టి నన్ను మాత్రమే

పాస్టర్ భ. శివాజి రాజు

శరణువేడు అన్నదానికి అన్నింటిని పరిశీలించి మేలు అనుకున్న దానిని సీవాకరించు అన్నదానికి ఎంత వ్యత్యాసం. ఎన్నో ధర్మాలు, ఎన్నో విశావాసాలు ఉన్నటు వంటి ఈ ప్రపంచంలో గుడిడ్గా నీవు ఏమ చేయవదు�. అన్నింటి తెలసుకొని నీ మనససు నిజంవైపు స్తిరపరచుకొని నీకు నీవుగా నీ కిష్టవెైన దైవంపై వెళ్ళడం నీ హాకుక. ఈ హాకుకకు ఏ చటటంతోను సంబంధం లేదు. అది నీ వ్యకిగతం. నీవు విశ్వాసించిన దైవాన్ని గార్చి చెపపటం కూడా దైవేచ్చలో భాగమే.

యేసు స్నాతనుడు. అనాది దైవం యెకక మానవ సవారూపంగా కుమారునిగా ఈ బూమ మీద ఉద్బువించాడన్న సంగతి అందరికీ తెలిసిన సత్యమే. అయినా మన దేశం హెైాందవ సంప్రదాయంలో అనాదిగా ఉన్న కారణంగా భారతీయులందరూ హిందువులే అని భావిస్తుంటారు. వివిధ పోలికలు ఉన్నట్టే భావాలు వేరువేరుగా ఉండవచ్చు. మానవ మనసు మాత్రం వ్యక్తిగతం. తాను ఇష్టపడడ్ దైవమును ఆరాదిించడం, ఆరాదిిస్తున్న దైవాన్ని గార్చి ఇతరులకు తెలియజేయడం మానవ భావ ప్రకటనాసేవాచ్చులో భాగం.

యేసు ప్రభువు ఒక సందర్బుంలో నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించు వాడు చీకటిలో నడువక జీవపు వెలుగుగలిగి యండనని పరిసయయలతో చెపపగా, పరిసయయలడిగిన ప్రశ్నలకు సమాధానంగా నేను ఎకకడి నుండి వచ్చితినో, ఎకకడికి వెళుిదునో నేనెరుగుదను. గనుక నన్ను గార్చి నేను సాకష్యము చెప్పుకొనినను నా సాకష్యము సత్యమే. (యోహాను 18:12,13).

ఈ ్రకమంలోనే నేడు మనం చదువుతున్న ఈ సాకష్యపు పుస్తకాలు కూడా. హెైాందవ సంప్రదాయంలో, వంశ పరంపరలో ఆరాదిిస్తున్న దేవుళుి, దేవతలను వదిలిపెట్టి ఏసుక్రీస్తు దేవుడుగా ఆరాదిిస్తున్న కొందరి సాకష్యాలే శ్రీమతి విజయ గ్రేస్ గారు ఈ పుస్తకాల ద్వారా అందిస్తున్నారు. ఏసుక్రీస్తును సీవాయ రక్షకునిగా అంగీకరించడానికి పలు కారణాలు సాకష్యాల రూపంలో అందించటం నేటి రక్రైస్తవ లోకానికి చాలా అవసరం. ఒక విశావాసంలో నుండి మరో విశావాసంలోకి రావడం అంటే అంత తేలిరకైన పని కాదు.

మన దేశంలో పుట్టుకతో అందరా రక్రైస్తవేతరులే. 18 ఏళుి నిండిన వ్యక్తికి దేశం ఓటు హాకుక కలిపంచినట్లుగానే, సవాతసిద్ధంగా ప్రతి భారతీయుడు అన్నింటిని పరిశీలించిన పిదప తాను నమ్మిన విశ్వాసాన్ని తన అంతరంగాన్ని బట్టి దైవాన్ని నిరణయించుకుంటాడు. ఆ విధంగా ప్రభువును అంగీకరించిన వార ఈ పుస్తకాలలోని సాకష్యాలు. అందరూ ఏదో ఒక ఆధ్యాత్మిక స్థితిలో ఉండి ఆయా దేవుళ్లను విశావాసాలను నమ్మి చిటట చివరకు యేసే నిజదైవమని, ఆయనే రక్షకుడని, ఆయనే పాప విమోచకుడని, ఆయన ద్వారా వెాకషం ఉందని పరిపూరణంగా నమ్మిన ఒకపపటి హిందువులే నేటి రక్రైస్తవ సేవలో ఉన్న దైవజనులు, విశ్వాసులు.

ఈ సాకష్యాల్లో వారి జీవనయానంలో మరణకరవెైన, ఆత్మహాత్యా సాదృశ్యాలైన, సరవాం కోలోపయి రోడున పడినప్పుడు రోడడుపై దొరికిన సువార్త కరప్రతమో, ఎవరిదైనా సాక్ష్యం చదివినపుో లేదా ఆయా రక్రైస్తవ సరభలలో ఏసుక్రీస్తు రక్షణ సువార్తను వినప్పుడు యేసుక్రీస్తును దేవుడని తెలసుకొని ఇప్పుడు సేవలో కొనసాగుతున్న అనేకమంది సువార్తికుల సాక్ష్యాలను గత కొన్నేళ్లుగా పుంఖను పుంఖనులుగా పుస్తకాలు ముద్రించి ఈ 2026వ సంవత్సరంలో మ�ి మరో రెండు పుస్తకాలు ఒకటి త్యాగధనుని వెలుగులో సజీవ సాకష్యాలు, రెండు రక్షకుని ప్రేమలో సజీవ సాకష్య సమాహాలను రక్రైస్తవ సంఘాలకు పరిచయం చేస్తున్న శ్రీమతి విజయ గ్రేస్ గారు ధనయరాలు.

వృద్ధాప్యంలో ఈ పని ఈవెకు అవసరమా? అన్నది నాకే కాదు చాలామంది బంధు, మ్రత, ్రశ�యోభిలాషుల మనోగతమయి ఉంటుందని అనుకుంటున్నాను. ఇకకడే ఒక విషయాన్ని మనం జ్ఞాపకం తెచ్చుకొందాం. పఫిలిపీప ప్రతికలో ""నా పనియందు క్రీస్తు ఘనపరచబడాలని నా బ్రతకు మాలముగా నేను మగుల అ్రేక్షించుచున్నాను". అన్న ప�లు మాటలు బహ�శా గ్రేసమ్మ గారి చెవిలో పదే పదే మారువెాగుతుందనే నేను అనుకుంటున్నాను. నేను బ్రతకు కాలమంతయు దేవుడిచ్చిన శక్తిని బట్టి సాకష్యపు పుస్తకాలు ముద్రించడానికి తీరా�నం చేసుకొని అమ్మ ఈ పుస్తకాలు ముద్రిస్తున్నారని నేననుకొంటున్నాను. ఎంత గొప్ప త్యాగమో! విజయ గ్రేస్ అమ్మకు దేవుడు నిండు ఆయురారోగ్యాలు దయ చేయును గాక!

సదా ఆయన సేవలో మీ జత పనివాడు

పాస్టర్ బైల్లంకొండ శివాజిరాజు

ఎడిటర్ స్వర్ణదీపిక, విజయవాడ, 15-01-2026

Photograph from page 9 of Living Testimonies in the Light of the Sacrificial One
పేజీ 9

00

దేవుడిచ్చిన వరం

స�దరి గ్రేస్ విజయ అకక గారికి దేవుని నామములో

వందనములు. అకక గారికి నేను గతంలో పరిచయం ఉండ

వచ్చు. కానీ, నాకు అకక గారు కాకినాడలోని మా సంఘాన్ని

దర్శించినప్పుడు ముఖాము� అకక గారితో నాకు కలిగిన

ఆత్మీయతను బట్టి, అనుబంధాన్ని బట్టి సవాయాన తోడబుట్టిన

మాదిరిగానే ఆమె ్ర్రేమాను రాగాలు పొందాను. అప్పుడే ఆమె

సంకలనం చేసి ముద్రిస్తూ ఉన్న పుస్తకాలు నాకు పరిచయం

అయయాయి. వాటిని చదివినప్పుడు నిజానికి నేను మ�్ల

బలపడాను.

ఈ సాకష్యాల పుస్తకాల విషయంలో ఈ సంవత్సరం నన్ను ముందుమాట రాయ

మన్నప్పుడు నేను ఎంతగానో సంతోషించాను. దానికి కారణం ఆమెకు దేవుడిచ్చిన

వరం చాలా విలువైనది. గొప్పది కూడాను. అటువంటి ఆ పుస్తకాలలో నాకును స్థానం

ఇవవాడం నాకు ఎంతగానో సంతృప్తినిచ్చింది. ఈ సాకష్యపు పుస్తకాల ముద్రణ పరిచర్య

వ్యయంతోను, మానసిక ్రశమతోను కూడుకున్నది. సమయాన్ని వెచ్చించడంలోనా అంతా

సులబభతరవెైనది ఏ మాత్రం కాదు. 80వ పడిలో 60 పుస్తకాలు దాటి మరో రెండు

పుస్తకాలు ముద్రించటం, అందునా ప్రభువు కొరకు సమర్పించుకున్న రక్రైస్తవేతరుల

సాక్ష్యాలను సేకరించడం, వాటిని సమకూర్చటం, వృద్ధాప్యంలో ఉన్న ఆమెను దేవుడు

వాడుకోవటం ఆలోచిేసత అంతుబటటని దేవుని ప్రణాళ్ళక విజయ గ్రేస్ అకక తనను తాను

ప్రభువు కొరకు త్యాగం చేసుకున్న వ్యక్తిగా నేను భావిస్తాను. పరిశుద్ధాత్మ మీ మీదికి

వచ్చినప్పుడు...... బూదిగంతముల వరకు నాకు సాక్షులైయుందురని వారితో చెప్పాను.

అపోసతులు కార్యాలు 1:8.

ఈ సాకష్యాల పుస్తకాలలోని ప్రతి రక్రైస్తవుడు పరిశుద్ధాత్మను పొంది దేవునికి సాక్షులై

ఉన్నారని నేను పూర్తిగా విశ్వాసిస్తున్నాను. అయితే ఈ సాకష్యాల గురించి, వీరిని గురించి

తెలసుకొని అనేకమందికి సాపుర్తిదాయకంగా ముద్రించి, ఉచితంగా పంిణీ చేస్తూ

సువార్తను అందిస్తున్న అకక గ్రేస్ విజయ గారికి దేవుడిచ్చిన తిరుగులేని వరం అని నేను

పూర్తిగా నమ్ముతున్నాను. అకక విజయ గ్రేస్ అమ్మకు దేవుడు ఆయన ప్రణాళ్ళకలో పరిపూరణ

ఆరోగ్యం ఆశీర్వాదాలు దయచేయును గాక!

మీ జత పనివాడు, మీ తవ్ముడు

భషప్ డా�� ఇ. సత్య సువార్తరాజు

పప్రసిడెంట్, తెలుగు భషప్ కౌన్సిల్ ఆపఫ్ ఆంద్ధప్రదేశ్

ట్రా గాసపల్ మనిపసీటస్, సామర్లకోట, కాకినాడ జిల్లా

Photograph from page 10 of Living Testimonies in the Light of the Sacrificial One
పేజీ 10

సాకష్యముల స�ధం

""ఇప్పుడు నాకు సాక్షియె�న వాడు పరలోకమందున్నాడు, నా పకషమున సాకష్యము పలకుచున్నవాడు పరమందు వున్నాడు." -యోబు 16:19

పై వాక్యమును విశ్వాసించి, అనేక విశావాస్ వీరుల సాకష్య సేకరణకు శ్రీకారం చుట్టి 60 సంపుటలను ప్రచురించిన స�దరి శ్రీమతి గ్రేస్ విజయగారిని అభినందించక తపపదు. ఆమె అలుపెరుగని రచయిత్రి. పరమందువున్న ప్రభువు "భభళామంచి దాసురాలా!" అని ప్రశంసలకు అందుకున్న నమ్మకవెైన సువార్త సేవకురాలు ఆమె! వీరి నేపధ్యమే విశావాస్ విజయానికి దరపణం!

ప్రైస్తవ సాహితీపరుడైన కీ��శ��� పాస్టర్ గంటా పీటర్ సింగ� గారికి తోబుట్టువై గొప్ప రచియిత, ప్రైస్తవ విశ్వాసియె�న స్ప్పిడి సుందరరావు గారికి సాటియె�న సహకారియె�ు తనను తాను ఒక రచయిత్రిగా తీర్చిదిదు�కొని దేవుని మహిమార్ధవెై అనేక విశ్వాసుల సాకష్యములను సేకరించి, ప్రచురిస్తున్న శ్రీమతి గ్రేస్ విజయ గారి జీవిత పరమార్ధం ధన్యవెైనదనే చెప్పాలి.

విదిి విదిించిన విధులన్నిటికి న్యాయం చేస్తూ, విశ్రాంతి జీవితం గడ్రవలసిన ఈ సమయంలో విదిిగా దేవుడు తనకు అపపజైప్పిన కార్యమును విమల హాృదయంతో, తనకిచ్చిన తలాంతుల ద్వారా విశావాస పధానికి సాక్షపు సోపానములను నిర్మిస్తున్న స�దరి శ్రీమతి గ్రేస్ విజయ గారు సువార్త సేవలో స్పఘ�కృతులైనారని అనుటలో ఎంత మాత్రము అతిశయోక్తి లేదు. స�దరి ధన్యజీవి.

వీరు సేకరించి ప్రచురించిన విశ్వాసుల సాకష్యములన చదవడమే, చదువరుల సాక్ష్యజీవితానికి ్రేేణ. ""సాక్ష్యం ఒక సమోన్నత దీపసతంబభము— అది రక్షణ పధానికి ఆలంబనం". అనే దృకపధంతో సంకలన రచనను చేస్తున్న శ్రీమతి గ్రేస్ విజయగారిని దేవుడు సంపూరణవెైన ఆయురారోగ్యాలతో దీవించాలని, మనసార ప్రారి�స్తున్నాను. వీరి క్లం నుండి మరెన్నో ప్రచురణలు రావాలని కోరుకుంటున్నాను. సతెతనపల్లి,

ప్రభు పాద సేవకుడు, 30-12-2025

భార్త సేవా రత్న, దళ్ళత సాహితీ రత్న

రెవ. డా. అజరయ్య నవరత్న రాజు జకకం

యం. టిపహాచ్., పిహెాచ్.డి. (యు.యస్.ఏ)

Photograph from page 11 of Living Testimonies in the Light of the Sacrificial One
పేజీ 11

00

ప్రసంగం కంటై సాక్ష్యం విన్న

క్రీస్తు ఆనంతప్రేమను చూగొన్న కొందరు సాకష్యాల

పుస్తకమునకు ముందు మాట వ్రాయుటకు దేవాది దేవుడు

నాకు తన కృపను అనుగ్రహించినందుకు ముందుగా

యేసుక్రీస్తు వారికి నా కృతజ్ఞతా స్తుతి సోత్రతములు సమర్పించు

కొనుచున్నాను.

స�దరి శ్రీమతి గంటా గ్రేస్ విజయ గారు అనేక వ్యయ

ప్రయాసలతో, అనేకుల సాకష్యములను సేకరించి, సంకలన

పరచి సొంత ఖరచులతో పుస్తకముల రూపంలో ప్రచురించి ఉచితముగా పంిణీ చేయుచున్నారు. ఇది గొప్పసేవ. అనేక ప్రసంగాల కంటే సాకష్యము మనుష్యులను ఎంతో ప్రభావితం చేస్తాయి. సాకష్యమంటేనే తన వ్యక్తిగత జీవితములో తను పొందిన కష్టనష్టములో, ఏ విధంగా సతమతమై శాంతి సమాధానాలు కోలోపయారో అశాంతి, బాధలలో నశించిపోవుచున్నప్పుడు చీకటిలో కాంతి దీపంలాగా శ్రీ యేసు ఏలాగు రక్షించి, సమస్యల నుండి విడిపించి సమాధానమును ఇచ్చాడో చెప్పడమే సాకష్యము. ఈ సాకష్యములు వారి సావానుభవములతో చెప్పుటవలన, వినువారిలో తపపక దేవుని క్రియ జరుగును.

వారి సాకష్యపు పుస్తకములు అనేక మంది చదివి రక్షింపబడుచున్నారు. అనేకమంది విశ్వాసములో అభివృది� చెందుచున్నారు. ఈ సాకష్యములను సేకరించడము, సమ కూర్చడము, ముద్రించుట అనేక వ్యయప్రయాసలతో కూడుకున్నది. ఈ పరిచర్య ఎంతో ఉన్నతమైనది. 81 సంవత్సరముల వయససులో ఎంతో ఓపికతో సాకష్యములను సంకలన పరచి ముద్రించి పంిణీ చేయటమే కాకుండా బంగారు పరిరగ యాటయాబ్ చానల్లో మరియు రెండు సంఘములలో పరిచర్య చేయుటకు దేవుడనుగ్రహించిన ఓరుప, సహనమునకు దేవునికి సోత్రతములు. ఇట్టి సేవ ఎంతో మాధుర్యవెైనది.

స�దరి శ్రీమతి గ్రేస్ విజయగారి సేవకు, పరిచర్యకు ప్రభువైన యేసు బభళా నమ్మకవెైన దాసురాలా ఈ కొంచెములో నమ్మకముగా ఉన్నావు గనుక నీవు దీవించబడుదువు అని ప్రభువు తన ఆశీర్వాదమును ఇచ్చును గాక!

క్రీస్తు యేసులో విా స�దరుడు

కటకం శ్రీధర్

రిటై�ర్డ్ పసపషల్ గ్గడు డిప్యూటి కలైక్ట్, హెైాదరాబాద్

Photograph from page 12 of Living Testimonies in the Light of the Sacrificial One
పేజీ 12

00

ప్రసంగం కంటై సాక్ష్యం విన్న

సిస్టర్ గ్రేస్ విజయ టి. యస్. గారు తెలుగు రక్రైస్తవ సాహితీ

లోకంలో సాకష్యాల సంకలనకర్తగా మరియు బంగారుపరిరగ

పేరుతో కొన్ని ఆణిముత్యాల వంటి బైబిల్ సాహిత్యాన్ని

అందించిన సుప్రసిదు�లు. ప్రస్తుతం అవెరకాలోని నయా జైర్సీలో

నివసిస్తున్న వీరు ఎనభై ఏళ్్ల వయసులో తన రచనానుభవం,

రచనా విధానంతో అలవోకగా అరవైకి పైగా పుస్తకాలు తెలుగు

రక్రైస్తవులకు అందించి దేవేవుని చరణాల ముందు కానుకగా

సమర్పించడం గమనిసేత, దేవునిపై వీరికి గల ్రశద్దాసక్తి ప్రసుపుటం

అవుతుంది.

క్రీస్తు రక్షణ మారగంలోనికి ప్రవేశించిన అనేకమంది బభకుతల జీవిత సాక్ష్యాలను

సేకరించి గ్రంథదసతం చేయాలని వీరు తలపెట్టిన బృహాతాకర్యం నిజంగా ఒక ప్రభంజనం.

సమరయ స్రీత తాను కనుగొన్న వెస్సయయాను గార్చిన వార్త తనలోనే దాచుకోలేదు,

}రంతా ప్రకటించి తన సాక్ష్యాన్ని పంచుకుంది. అదే రీతిగా యేసుని నమ్మిన జీవితాల

సాక్ష్యాలను గ్రంథదసతం చేసి మనకు ఆ సాక్ష్యాన్ని పంచే సాక్షిగా సహె�దరి నిలవడం

అభినందనీయం. సాక్ష్యం జీవితాలలో పెనుమారుపలు తెస్తుంది. సాక్ష్యం జీవితాలను

ప్రభావితం చేస్తుంది. రక్రైస్తవ జీవితం, సాక్ష్యం వేరు వేరు కాదు. సాక్ష్యం ఎప్పుడా మన

జీవితం లో భాగమే. ఇంకా చెప్పాలంటే రక్రైస్తవ జీవితమే సాక్ష్యం కూడాను. సాక్ష్యం

రక్రైస్తవుల జీవితాన్ని అల్లుకుపోయి దేదీప్యమానవెై ప్రజవారిల్లుతు ఉంటుంది. ఈ ప్రజవాలన

అనేకులకు మాదిరిగా వుండాలని, ఎన్నో జీవితాలను వెలిగించి క్రీస్తు ప్రేమను రుచి

చూపాలని, రచయిత్రి తన రచనా వెైభవ ప్రయాణాన్ని శతాదిిక గ్రంధం వెైపుకు

కొనసాగించాలని, సరోవాన్నత దైవమే శక్తి, బల, జా�న, వివేకాలను ఇచ్చి ప్రోత్సహించి

నడిపించాలని ఆకాంక్షిస్తూ కృతజ్ఞతలు మరియు హాృదయ పూర్వాక శుభాభినందనలు

తెలియజేస్తున్నాను. షాలోమ్, ఆమెన్.

రమకిరణ్ పలతోటి

తెలుగు రక్రైస్తవ సాహిత్య రచయిత

విజయవాడ

చరవాణి : 9951284028

విషయసాచిక

ముందు మాట

సీవాయ సాకష్యాలు:

సాక్ష్యం 1. అగ్ర కులంలో జన్మించి, ఆర్థికంగా స్థిరపడి, విద్యా వంతుడనై విదేశాలలో

ఉద్యోగిగా స్థిరపడి హిందా పూజలలో �నవెై బభక్తి ప్రవశంలో జీవించే నాకు

బంధువుల గృహంలో పరిచయవెైన దైవజనుని ద్వారా బైబిలు పొందాను. క్రీస్తును

ప్రార్థించి క్రీస్తు దర్శినం ద్వారా మంచి విశ్వాసిగా మారాను. నాకు నా భార్యకు

రక్తములో తేడా వల్ల భడను పొందుటలో ఆందోళ్నలో క్రీస్తు ధైర్యపరిచి సంపూరణ

సేవకు పిలిచి వాడుకొనుచున్నారు.

పాస్టర్ పాల్ ప్రసాద్ గారు, 9494406838 భకకవోలు

2.పూజారుల కుటుంబంలో జన్మించి దేవాలయంలో పూజలు చేసేవాడిని. నా

గృహంలో శాంతి లేక దైవాన్వేషణలో నిజ దేవుడెవరని ఆలోచించగా క్రీస్తు కనిపించి

నీవు వెదికే దేవుడను అని తెలిపారు. నా పాపాలు చూపించగా రక్షణ ఇచ్చు క్రీస్తు

దగ్గర ఒప్పుకున్నాను. నా కుటుంబీకులు ద్వేషించి నన్ను తరిమివేయగా దైవజనులు

ఆదరించి బైబిలు కోర్సు చేయించగా సేవలో కొనసాగుచున్నాను.

శ్రీ రామకృష్ణ గారు, 9666333624 నల్లజెర్ల గ్రామం

3.హిందా కుటుంబంలో జన్మించాను. బాల్యంలో తల్లిని కోలోపయాను.

్రేేమించవారు లేక వ్యసనాలకు గురయయాను. దేవుని సవారము విని క్రీస్తును

నమ్మాను. బైబిలు వాక్యాలు ప్రభువు చూపారు. వ్యాధులలో స్వస్థత నిచ్చారు.

మంచి కుటుంబమునిచ్చి సేవలో ఆత్మల జాలరిగా దీవించారు.

శ్రీ లోమ్ రాజు గారు, 8639965226

4.అగ్ర కులంలో జన్మించాను. రక్రైస్తవులు తకుకవవారనే మా సవాకీయులందరం భావించే

వారం. కాని వారు నమ్మిన క్రీస్తు అదిిక శక్తి సంపన్నుడని, సవాస�పరచు దేవుడని,

నా తల్లి రోగం బాగు చేసిన దైవజనుని ప్రార్థన ద్వారా నవ్మాము. నన్ను మార్చ

రోగం నుండి రక్షించి సాక్షిగా నిలిపారు.

శ్రీ రాజా రెడిడ్ గారు, 9542143777

5.వ్రతాలు పూజలు చేసే కుటుంబంలో జన్మించాను. బలంగా పుట్టినందున నా తల్లి

బలహీనతలో నాకు పాలు ఇవవానందున ఆమె అనారోగ్యంతో మరణించగా నా

తండ్రి నన్ను ్రశద్ధతో పెంచారు. చదువులలో రాణించి అసాయతో బాధలు

ఎదురొకన్నాను. యకత వయససులో వ్యసనాల బారిన పడి ప్రాణాపాయ స్థితిలో

ే్నేహితుడు క్రీస్తును పరిచయం చేసాడు. ఆయన సజీవుడు మాట్లాడి నన్ను

రక్షించారు. నేను సేవలో ఉన్నాను.

బ్రదర్ పార్థసారదిి గారు, గాజులగాడెం

6.రాజుల వంశీకులుగా నిత్యం పూజలు చేస్తూ గడిపాను. రక్రైస్తవులను ద్వేషించేవాడిని.

ఆర్థికంగా చాలా చితికిన స్థితిలో అప్పులపాలయయాను. ఒక రక్రైస్తవ మీటింగులో

విదేశీయుడు వాక్యం చెపూత క్రీస్తు నిన్ను ్రేేమిస్తున్నాడని దేవుని సేవ చేయాలని

ప్రవచనం తెలిపాడు. క్రీస్తు సవారం ద్వారా మాట్లాడి రక్షించారు.

పాస్టర్ కొతతపల్లి శ్రీనివాస రాజు గారు, 09292200030

కింగ� జీసస్ మనిస్రీటస్, కూకట్పల్లి

7.అన్య కుటుంబంలో జన్మించాను. నాతల్లి తండ్రి వారమంతా విభిన్న దేవుళ్లను

పూజిస్తూ ఉపవాసాలు చేస్తూ గడిేపవారము. చిన్న కుటుంబంలో చాలా ప్రేమగా

జీవించాము. తల్లికి క్యాన్సరు వ్యాదిి రాగా ప్రార్థన ద్వారా దర్శినం ద్వారా స్వస్థత

పొందింది. నా తండ్రి క్రీస్తును నమ్మిన తరువాత స్వస్థత పొందింది. కటుంబమంతా

క్రీస్తును ఆరాదిించి సేవిస్తున్నాము.

బ్రదర్ కోమలి వర్రపసాద్ గారు, 9848071010

8.అన్య కుటుంబంలో జన్మించాను. పూజలు చేస్తూ బడి గుడిగా జీవించాను. రక్రైస్తవుల

పరిచయం లేదు. వారిని చిన్న చూపు చూసేవారము. సాతాను శక్తి వల్ల అమ్మమ్మ

బాధపేది. సత్యాన్వేషణలో క్రీస్తు సవారం విన్నాను. క్రీస్తు సేవకు పిలిచారు. బైబిలు

కోర్సు చేసి సేవలో ఉన్నాను.

బ్రదర్ శ్యావ్ కుమార్ గారు, 9346617987

9.క్రీస్తును ద్వేషించే అనయల కుటుంబంలో జన్మించాను. ఆర్థిక ఇబ్బందులు

ఎదురొకన్నాము. ప్రేమగల తల్లిదండ్రులు నన్ను ప్రేమించి పెంచి శక్తికి మంచి

డబ్బులిచ్చి చదివించారు. వ్యసనాల వల్ల చెడిపోయాను. క్రీస్తు రక్షించి సేవలో

ఆత్మల జాలరిగా ఉంచారు.

బ్రదర్ రాజేష్ జాషువా గారు, 7729032072

10. పేద కుటుంబంలో జన్మించాను. పేద స్థితిలో గంపులుగా }రారు కోతలకు

వెళ్ళి బ్రతికేవారం. కష్టం చేసేత నాకు సారా అలవాటు చేయగా 10 సీసాలు రోజు

తాగుచూ సంపాదన ఖరచు చేసేదానను. నేను బభుజం నొప్పితో మరణం అంచుకు

చేరగా టి.వి.లో దైవజనుని ప్రార్థన విని స్వస్థత పొందాను.

శ్రీమతి బభ్రది గారు

11.నాస్తికుల కుటుంబంలో జన్మించాను. గ్రామమంతా నాస్తికులముగా పెరిగాము.

ఆర్థిక ఇబ్బందులలో ఉన్నపుడు అమ్మమ్మ దగ్గర పెరిగాను అకకడే చదువుకున్నాను.

బ్యాంకులో ఉద్యోగం పొందాను. నాకు బైబిలు మషను ఆమెతో వివాహం జరిగింది.

వివాహా సమయంలో బాప్తిస్మం ఇప్పించగా మా }రివారు మమ్ములను వెలివేసారు.

బైబిలు మషను వారి ప్రార్థనల వల్ల విశ్వాసిగా మారి సేవలో ఉన్నాము.

బ్రదర్ దయాకర్ గారు, 9885177752

12. నామకార్థ కుటుంబంలో జన్మించాను. క్రీస్తును ఆరాదిించలేని స్థితిలో కాలం

గడిపాను. నాకు ముగ్గురు కుమారులు కలిగారు. పెద్దబాబు ముంజైల కోసం

తాటి చెట్టు ఎకిక కిందపడ్డాడు. బభయంకరంగా గాయపడి రకరకాల బాధలు జవారం

తీవ్రతతో వివిధ ప్రాంతాలలో డాక్ట్లను సంప్రదించి పఘలితం లేక మరణ స్థితికి

రాగా ఉపవాస ప్రార్థనల ద్వారా అద్భుత స్వస్థత పొందగా దేవునికి సాక్షులుగా

జీవిస్తున్నాము.

బ్రదర్ కస్తూరి ్రేతురు గారు, 9885177752

13.హిందా సంప్రదాయాలు ఆచరించే కుటుంబంలో జన్మించాను. క్రీస్తు తెలియని

స్థితిలో చాలా కాలం గడిపాను. బాల్యంలో తల్లి మరణించగా నాన్న పిన్నిని

రెండవ వివాహం చేసుకున్నారు. నన్ను తవ్ముడిని మంచిగా పెంచారు. నాకు

మంచి విద్యనిచ్చి వివాహం చేసి విజయవాడలో స్థిరపరిచారు. అనారోగ్యంతో

బాధపడగా క్రీస్తును పరిచయం చేయగా స్వస్థత పొంది ఆదరణ పొందాను. నేను

క్రీస్తు సేవకు అంకితం చేసుకున్నాను.

సిస్టర్ ్రపిసికల్ల గారు, విజయవాడ 9200095301

14.నిత్యం పూజలు చేసే కుటుంబంలో జన్మించాను. 38 పుస్తకాలలో లకష చొపపున

రామ కోటి రాసి బభక్తి చూేపవాడిని. బభయంకర లారీ ప్రమాదంలో వెన్ను పూసలు

రెండు విరిగాయి. బాధలో ఉండగా ే్నేహితుని సలహాతో రక్రైస్తవులను ద్వేషించిననా

అసహాయ స్థితిలో ప్రార్థనలలో పాలుగని అద్భుతంగా స్వస్థత పొందాను. గొప్ప

దేవుడని గ్రహించి వెంబడించి సాక్షిగా ఉన్నాను.

బ్రదర్ గోవింద గోపాల కృష్ణ గారు, 9908616777

15. క్రీస్తు దేవుడని తెలియని గొప్ప కుటుంబంలో జన్మించాను. నా తండ్రి రక్రైస్తవులను

ద్వేషించేవారు. య�వనంలో పూజలు వ్రతాలు చేస్తూ పుణ్య కేష్రతాలు దర్శంచే

వారము. నేను వెకానికల్ ఇంజనీరింగు చేసే సమయంలో కడుపు నొప్పిని బట్టి

అద్భుత స్వస్థత కలుగగా క్రీస్తును నమ్మాను. సాకలులో నమ్మకంగా ఉద్యోగం

చేసాక ప్రభువు సవారంతో సేవకు పిలిచారు నేడు సేవలో ఉన్నాను.

బ్రదర్ శ్రీనివాస సత్య గోపాల్ (జేమ్స్) గారు, కాకినాడ

16. }హాకందని మలుపులు నా జీవితంలో ఎదురొకని విశ్వాసిగా నన్ను నిలిపాయి.

మంచి రక్రైస్తవ కుటుంబంలో జన్మించాను. బాల్యంలో కాథదలిక� విశ్వాసిగా పెరిగాను.

గర్బుస్రావం వలన చాలా బాధపడాను. నిజ విశావాసం తెలిసికొని క్రీస్తును

ఆ్రశయించి రక్షణ పొంది నీటి బాపీతస్మం ద్వారా ఉజీ�వం పొందగా గర్బుపఘలమచ్చిన

దేవుని స్తుతించి సాక్షిగా జీవిస్తున్నాను.

సిస్టర్ మంజరి గారు

17.పూజలు చేయు మరారీ�ల కుటుంబలో జన్మించాను. విద్యాభ్యాసం కొరకు అవెరకా

లో మాస్ట్్స కోర్సులో చేరాను. బాల్యంలో ్ర ్రైస్తవ పాఠశాలలో క్రీస్తును గార్చి

విన్నాను గాని అవెరకాలో నాలోనున్న క్రీస్తు విశ్వాసి ద్వారా క్రీనతు రక్షకుడని

నమ్మాను. రక్రైస్తవ విశ్వాసి శ్యావ్ గారిని వివాహం చేనుకొన్నాను. దేవునిలో

ముందుకు సాగిపోతున్నాము.

సిస్టర్ సువేధ గారు, హెాబ్రోను సహావాసం

18.రక్రైస్తవ కుటుంబంలో జన్మించాను. 12 మంది సంతానంలో చివరి వాడిగా

గారాబంగా పెరిగాను. తల్లి నేను బైబిలు కాలేజిలో చదివి సేవకుడను కావాలని

ప్రోత్సహించింది. 9వ తరగతిలో నాన్న మరణించగా బావగారి దగ్గర విశాఖలో

చేరి వ్యసనాల పాలయయాను. తల్లిని బాదిించరాదని దేవుని సవారం విన్నాను. కష్టపడి

ది�యాలజి చదివి పాస్టుగా ్రశమంచి సవాంత సంఘం స్థాపించాను.

పాస్టర్ జై. వికటర్ సావేయల్ గారు, కాకినాడ

19.సాంప్రదాయ కుటుంబలో జన్మించాను. చెడు సహావాసంలో చెడు అలవాట్ల ద్వారా

అనుకోని రీతిగా జైలుపాలయయాను. సిగ్గుపడి దు:ఖపడాను. నాతో ఖైదీ ప్రసాద్

క్రీస్తును పరిచయం చేయగా మారుమనససు పొంది రక్షణ పొందాను. క్రీస్తు నన్ను

దర్శించి నా జీవితాన్ని మార్చారు. నా మారుప చెందిన జీవితం ద్వారా నా

కుటుంబమును నా సవాకీయులను రక్షించుకున్నాను.

బ్రదర్ శ్రీ రామాంజనేయులు గారు, కాకినాడ

20.అగ్ర కుల కుటుంబంలో జన్మించాను. బభయంకరంగా పూజలు వ్రతాలు చేసేవారం

10వ తరగతి వరకు చదివిన తరువాత మ్రదాసు సంబంధంతో నాకు వివాహం

జరిగింది. వెంటనే ఇద్దరు బిడ్డలు కలిగారు. నా భర్త వ్యాపారంలో నష్టం రాగా

అతి పేద స్థితికి చేరాము. నా ే్నేహితురాలు నాకు క్రీస్తును పరిచయం చేసింది

నేను నమ్మి ప్రార్థించగా ప్రభువు దర్శినంలో మాట్లాడి ప్రవక్తగా మార్చారు. స్వస్థత

వరముచ్చారు. నా భర్త మరణించినా ప్రభువే అండగా ఉన్నారు.

సిస్టర్ రత్న కుమారి గారు, కాకినాడ, 08074227112

21.అగ్ర కులంలో వ్యాపారం చేయు వంశంలో జన్మించాను. రక్రైస్తవులను హీనంగా

చూచేవారము. తల్లి పూజలలో �నమయేయది. నాన్న మరణించగా తల్లితో పూజలతో

ఏకీబభవించేవాడిని. శ్లోకాలు, వేదాలు నేరచుకున్నాను. డిప్లొమా చదివి ఉద్యోగిగా

డబ్బు సంపాదించాను. గరవాంతో జీవించేవాడిని. రక్రైస్తవ భార్యను పొందాను. బైబిలు

చదివి క్రీస్తును అంగీకరించి విశ్వాసిగా మారాను.

బ్రదర్ జయవర్ధన్ గారు, పలమనేరు, హెాబ్రోను సహావాసం

22.ఒక హిందా కుటుంబంలో జన్మించాను. శిరీషా అనే పేరుతో బాల్యం గడిపాను.

నా తల్లిదండ్రులు ఎయిడ్్స వ్యాదిితో మరణించారు. అన్నయ్య, తవ్ముడు ఇల్లు

వదిలి ఎటో పారిపోయారు. తాతయ్య మామ నన్ను ్రేేమించలేదు. ఒంటరిగా

అనేక బాధలలో క్రీస్తును నమ్మాను. ఆ క్రీస్తు నాకు అండగా ఉండి జీవితంలో

స్థిరపరచి మంచి వివాహా జీవితం ఇచ్చారు. ఆదర్శిం గల అతత మామలు భర్తతో

4 సంఘాలు నడిపిస్తున్నాము.

సిస్టర్ ఎేసతరు గారు, తుని, 7013045518

23.క్రీస్తును ఎరుగని కుటుంబంలో జన్మించాను. అగ్రకులసు�లముగా నిమ్నజాతి

మతమని ద్వేషంతో ఉండేవారం. బాల్యంలో నా తండ్రి మరణం పొందుటను

బట్టి తల్లి మాటను పాటించక చెడు స్నేహితుల ప్రభావంతో లోకంలోనే జీవించాను.

విరక్తితో మరణం కోరగా 3సార్లు మరణం నుండి తప్పించబడాను. క్రీస్తును నమ్మిన

ే్నేహితుని ద్వారా రక్షణ పొంది క్రీస్తును సేవిస్తున్నాను.

బ్రదర్ ఏలారి వెంకట రమణ గారు, హెాబ్రోను సహావాసం

24.విగ్రహాలు పూజిస్తూ వుడి ఆచారాలు పాటించేదానను. నా భర్త లారీ డ్రైవర్ నా

బభక్తితో ఏకీబభవించేవారు. 2016లో నా భర్తకు జవారం వచ్చి టి.భ. అన్నారు. రకత

క్యాన్సర్ 4వ సేటజి హెైాదరాబాదులో 6 కీవెాల తర్వాత మరణ స్థితిలో రడియేషన్

చేయించాను. మా పాపను అమ్మ దగ్గర పెట్టి చాలా ్రశమలుపడాను. రక్రైస్తవ

సోదరీలు చర్చికి నడిపించి ప్రార్థించారు. క్రీస్తు దర్శినం ద్వారా రక్షించారు. జాండిస్

నుండి అద్భుతంగా స్వస్థత పొందాను.

సిస్టర్ కుమారీ నాకగశవార్రావు గారు, కాకినాడ

25.క్రీస్తును ఎరుగని కుటుంబంలో జన్మించాను. ఆడ్రిల్లలను హీనంగా చూచే తండ్రి

నన్ను అమ్మమ్మ దగ్గర ఉంచారు. అమ్మ చాలా ్రశద్ధతో బభక్తితో పెంచింది. స్నేహితుల

ద్వారా క్రీస్తు మందిరం పరిచయం అయింది. క్రీస్తును నమ్మి రక్షణ పొందాను.

క్రీస్తు సజీవుడు వాక్యం ద్వారా మాట్లాడి నన్ను అద్భుతంగా నడిపిస్తున్నాడు.

సిస్టర్ రాత్ సత్యరాజ్ గారు, బైంగళూర్, హెాబ్రోను సహావాసం

26. అన్య కుటుంబంలో జన్మించాను. బాల్యంలో నా తల్లి బంధువులు సువార్త విని

క్రీస్తును నమ్మినందున క్రీస్తు సన్నిదిిలో ముగ్గురం సోదరీమణులం విగ్రహారాధన

వదలి బభక్తితో జీవిస్తున్నాము. నాలో క్రీస్తు పట్ల ఆసర్తి కలిగి ప్రార్థనలు చేసి వాగా�నం

వలన వివాహం చేసుకొని సేవలో కొనసాగుచున్నాను.

సిస్టర్ బయాలా వెంకట్ రమణ గారు, అచ్చిరెడిడ్ పాలైం

27.నామాకార్థ రక్రైస్తవ కుటుంబంలో జన్మించాను. బైబిలు చదువుట తెలియదు. ప్రార్థన

అలవాటు లేదు. తల్లిదండ్రులకు పిల్లలు లేనందన నన్ను ప్రేమతో పెంచుకొనగా

నేను తాగుబోతనయ్యాను. వ్యర్థంగా కాలం గడిపాను. సంసోనులా జీవించగా

క్రీస్తు వెదకి రక్షించారు.

బ్రదర్ అమృత రావు గారు, ప్రాతారు, సీయోను నాం పరిచర్య 9346878554

28.విగ్రహారాధన కుటుంబంలో జన్మించాను. క్రీస్తు విదేశీయుల దేవుడు అని

తలంచేవాడిని. మాడుసార్లు మరణకరవెైన వ్యాధులు ఆవరించగా అద్భుతంగా

ఆపదలో దేవుడు కాపాడారు. అపారవెైన కృప చూపారు. య�వన కాలంలో వ్యర్థ

జీవితం గడిపాను. అమ్మ రహాస్యంగా నవ్ముకున్నది నాన్న బాదిించేవారు. సరిటపఫిరకట్లు

పోగా తల్లి ప్రార్థన ద్వారా లభించాయి. నేను క్రీస్తును నమ్మి సేవలో ముందుకు

సాగిపోతున్నాను.

పాస్టర్ సీటపెఫన్ బాబు గారు, రాజమండ్రి, 939361651

29.క్రీస్తు తెలియని అన్య కుటుంబంలో జన్మించాను. విపరీతంగా పూజలు వ్రతాలు

చేసేవారం. నా కుమార్తె మరణ సమయంలో రక్రైస్తవులు చూపిన ప్రేమ గుర్తించి

సువార్త విన్నాను పాప మరణించినా క్రీస్తు నన్ను పట్టుకున్నాడు. నా కుటుంబమంతా

క్రీస్తును నమ్మి వెంబడిస్తున్నాము.

శ్రీమతి వెంకటలకీ� గారు

30.పూజారుల వంశంలో జన్మించాను. వేదాలు ఉప నిషతతులలో జా�నం పొందాను.

ఇంటి పకకన రక్రైస్తవుల ద్వారా వి.భ.యస్ సండేసాకలుకు వెళాిను. క్రీస్తును గురించి

తెలసుకొని విశ్వాసినయ్యాను. గొప్ప ఆదర్శింతో కులం ఏదైనా హెాబ్రోను విశ్వాసిని

వివాహం చేసుకున్నాను. చదువులో ఉన్నత విద్యను పొందాను. హెాబ్రోను

సహావాసంలో సంతోషంగా జీవిస్తున్నాము.

బ్రదర్ సుదీిర్ గారు, హెాబ్రోను సహావాసం

31.క్రీస్తును ఎరిగిన కుటుంబంలో జన్మించాను. య�వవానంలో వ్యర్థ జీవితం జీవించాను.

తకుకవగా చదివాను. నా తల్లి సేవకుల వద్ద ఉండి ఆత్మీయంగా బాగుపడాలని

10 సంవత్సరాలుగా సేవకులకు వంట చేస్తూ ప్రార్థనలో గడిపాను. ప్రభువు

నాకిచ్చిన అభిషేకం మేరకు రాళుి కొట్టి జీవించేవారిని విశ్వాసులుగా మార్చుటకు

సేవలో ఉన్నాను. మాడు సంఘాలు స్థాపించి ఎందరినో క్రీస్తు కొరకు

సంపాదిస్తున్నాను.

బ్రదర్ జీవన్ ప్రకాష్ గారు, 9885647939

32.క్రీస్తును ఎరుగని అగ్రకులంలో జన్మించాను. మా గ్రామంలో దేవాలయం నిరి�ంచగా

పూజలు వ్రతాలతో గడిపాము. నా తల్లి స్నేహితుల ద్వారా క్రీస్తు మందిరంలో

ప్రవచనాత్మకంగా ఇద్దరు కుమారులు జన్మించగలరని తెలిపారు. అమ్మను

వెలివేసారు. నేను తవ్ముడు జన్మించాము. నేను నాస్తికునిగా రౌడ�గా మారాను.

ఉపవాసం ద్వారా రక్షణ పొంది నేడు సేవలో ముందుకు సాగిపోతున్నాను.

పాస్టర్ డేవిడ్ గారు, రాజమండ్రి, 9949388525

33.బభక్తి గల రక్రైస్తవ కుటుంబంలో జన్మించాను. నా తల్లి గర్బుంలో నన్ను గార్చి

దర్శినం పొందగా వాగా�న పుత్రుడుగా జన్మించాను. గతంలో దైవసేవకు

విముఖుడనైననా తల్లిదండ్రుల ప్రార్థన ద్వారా వేదాంత విద్యను పొంది నాన్నగారి

సేవ మన్నా మనిపసీటస్లో మన్ననలు పొందుచున్నాను.

బ్రదర్ జాషువా జ్యోతి గారు, ్రైకలారు, 9849887937

34. క్రీస్తు తెలియని అన్య కుటుంబంలో జన్మించాను. రక్రైస్తవ్యం విదేశీమతమని

ద్వేషించాను. బభయంకర రోగముతో ఉండగా క్రీస్తు దర్శించి స్వస్థతనిచ్చారు. ఆయన

సేవకు పిలిచారు. క్రీస్తు గొప్ప దేవుడు సజీవుడు దేవునికి సాక్షిగా ఉన్నాను. సేవలో

ఆత్మల జాలరిగా వాడుకుంటున్నాడు.

బ్రదర్ బైంజమన్ శాస్ర్తిగారు, 9959371168

35. అగ్ర కులంలో దేవాలయంలో అర్చన చేసే వంశంలో జన్మించాను. జాతకాల

పిచ్చిలో జనాలను భ్ర�మంపచేసాను. క్రీస్తు నన్ను కషవించి అపాయం నుండి తప్పించి

సవారంతోమాట్లాడి రక్షించి సేవకు పిలిచారు. నేను నమ్మిన క్రీస్తు గొప్పవాడు ఈయన

తపప వేరరక్షకుడు లేడు. క్రీస్తును అంగీకరిసేత పరలోకమస్తాడు. పాపాలు కషవించి

హృదయంలోకి వచ్చి చేయిపట్టి నడిపిస్తాడని బోదిిస్తున్నాను.

↑ పైకి / Back to top