చివరిగా ఆమె రాసిన మాట:
ఈ దేశంలో కొంత పని ఉంది ఇది అద్దె గృహం క్రీస్తు వేసత ఆయనతో వెళుిటకు సిద్ధంగా ఉన్నాను. మీరు సిద్ధమేనా? అమాల్యవెైన మాటలు తెలిపింది. బుది�మంతులైతే ఆకాశమండలంలోని నకష్రతములను పోలినవారెై నడుచుదురు ఆమె నిరంతరం ప్రకాశించింది. నమ్మకంగా సేవ చేసి యవవాన కాలంలో క్రీస్తును చేరిన ధనయరాలు. ఆమె ఆత్మకు శాంతి కలుగును గాక. ఈ సాక్ష్యం చదివిన వారు క్రీస్తును నమ్మి ఆయనకు సాక్షులుగా జీవించాలని నా కోరిక. ఆమేన్.

సాక్ష్యం 47. అన్య కుటుంబంలో జన్మించాను. బాల్యంలో తల్లిని పొగొట్టుకున్నాను.
నాన్న రెండవ వివాహం చేసుకున్నారు. పిన్ని చాలా బాధలు పెట్టింది.
మేనతత చేరదీసి పాలేరుగా అమ్మ వేసినందున ్రశమల పాలయయాను.
టి.వి.లో క్రీస్తు సందేశం విని క్రీస్తును నమ్మాను. ఆత్మవరములిచ్చి సేవలో
వాడుకొనుచున్నారు.
సిస్టర్ గ్లోరి గారు 9010849559
కేరాఫ్ బ్రదర్ జోషి గారు, ఏలారు, 7989557742
యెహోవా నా కాపరి నాకు లేమ కలుగదు. కీర్తనలు 23:1
పరిచయం:
ప్రభువు నామంలో మీకు నా వందనములు. నా పేరు గ్లోరి. నేను అన్య కుటుంబంలో జన్మించాను. బాల్యంలో అమ్మ మరణించింది. నాన్న మర్లా వివాహం చేసుకున్నారు. నాకు మేనతత ఉండేది. మా నాన్న అకకకు పిల్లలు లేరు. నన్ను పెంచుకున్న తరువాత సంతానం కలిగింది. నన్ను చిన్న చూపు చూడసాగింది. నా కండ్లు కనబడ నందన చాలా బాధపడాను. నాన్నమ్మ మా అతత ఒక్కటై� నన్ను సరిగాగ చూచేవారు కాదు. మా నాన్న చాలా కాలం తరువాత ఇంటికి వచ్చారు. ఇంటికి తీసుకువెళాిరు. నా స్థితిని బట్టి మా పిన్ని నన్ను బాధపెట్టేది. రోజంతా కర్రతో పిన్ని కొట్టేది. నేను మరణించదలిచాను. ఒక పెద్దయాన నన్ను చూచి నేను పెంచుకుంటను. పిల్లలు లేరని నన్ను తీసుకొని వెళాిడు. వెన్నుపూస గాయాల మీద రాసి ఆదరించాడు. మా నాన్న తిరిగి తీసుకొని వచ్చి పాలేరుగా డబ్బులకు అమ్మేసారు. వారు కూడా బాధపెట్టే పని చేయించేవారు. పెద్ద పిల్ల అయితే కష్టం తిరిగి పంిద్దామని 10 వేల అప్పు కట్టి నాన్న తీసుకొని వెళాిరు. పిన్ని నన్ను సరిగాగ చూడడం లేదని లారీలో అనంతపూర్ వెళ్ళిపోయాను. నన్ను ఒక వ్యక్తి వెంబడించి ప్రేమించి వివాహం చేసుకున్నాడు. మాకు బాబు పుటాటడు. తరువాత అతను నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. అపపటికే నాన్న పిన్ని నన్ను వదిలేసారు. భర్త చాలా కాలం తరువాత తిరిగి వచ్చాడు. అతనిని కషవించి నాకు తోడు లేనందన భర్తతో కాపురము చేయగా పాప పుట్టింది. ఇద్దరు భడడ్లకు తల్లిగా వారిని పోషించవలసి వచ్చింది. నా భర్త నన్ను వదిలివేసి వేర వివాహం చేసుకున్నాడు. నా జీవితంపై విరక్తి కలిగినందన ఎలకల మందుతో పాటు నిద్ద మాత్రలు వింగాను. ఎవరో చూచి దగ్గరలో ఉన్న ఆసుప్రతిలో చేర్చారు. నాకు వాంతి చేయాలని ప్రయత్నించారు. నాకు స్రృహా లేదు. మాటలు వినిపించేవి. నా విషయం నాన్న పెద్దనాన్న తెలసుకొని వచ్చారు. మరణిస్తుందని డాకటర్లు తెలిపారు. నా శరీరము పోస్టుమారటము చేయడానికి సిద్ధపడ్డారు. గాందీి ఆసుప్రతికి తర్లించారు. పో�సులు వచ్చారు. నాడ� లేదు బాడ� అపపగించుటకు నిరాకరించారు. ఒకరాత్రి ఒక పగలు శవాల మధ్య ఉన్నాను. ఒక పెద్ద హాసతము నన్ను తాకింది. కళుి తెరచి చూచాను. అకకడ శవాలన్నీ ఉన్నాయి. మా బంధువులంతా నా శవాన్ని దహనం చేయాలని తీసుకొని వెళుిటకు ఆసుప్రతిలోనే ఉన్నారు. నా స్థితి చూచి ఆశ్చర్యపడ్డారు. నేను బ్రతికి ఉన్నానని ఆశ్చర్యపడ్డారు.
నన్ను నెల రోజులు దాచేసారు. పిన్న తమ్ముడి ఇంటికి తీసుకొని వెళాిరు. కందకొయ్యకు మార్చారు. 8 నెలల తరువాత నా భర్త వచ్చాక హెైాదరాబాద్లో కాపురం చేసాము. మర్లా వెళ్ళిపోయాడు. విజయవాడ గన్నవరం పో�స్సేటషనులో విడాకులు కోరాను. పాప పెద్దగా ఉంది. నాన్న దగ్గర ఉంటనన్నది. ఒక్క రోజు ఉండి మర్లా నా దగ్గరకు వచ్చేసింది. నేను మామడికాయల కంపెనీలో కూలి చేసుకొని బ్రతకుట కొనసాగించాను. ఇల్లు బాగు చేసుకునే సంధర్బుంలో నిచ్చెిన నుండి కింద పడి రెండు కాళుి విరిగిపోయాయి. సివెంటు కట్టు వేసారు. విజయవాడ ఆసుప్రతి వాళుి విశాఖ వెళ్ళమన్నారు. అకకడ డబ్బులిచ్చి మంచం మీద బాధతో కాలం గడిపాను.
నా పాప తనకు ఇష్టవెైన వ్యక్తితో వివాహం చేసుకున్నది. హిందా విగ్రహాలకు పూజించేదాన్ని. అగ్నిపై నడిచే దానిని భవాని మాలలు వేసుకునేదాన్ని. చాలా పూజలు చేసేదాన్ని. మా పాపకు భడడ్ కలిగాడు. షాపు పెటాటను నష్టం వచ్చింది. అప్పు 30 లకషలు ఉండగా నగలు అమ్మ సగం అప్పు తీర్చాను. కరోనా తరువాత బభక్తి తగిగంది. భవాని మాల 5 సార్లు వేసాను. ఏ దేవుడు రక్షించగలడో అని మరణించదలిచాను. నన్ను గొ�ై�ల కాపరి వెంబడించాడు. తెల్లని రూపంతో బలవెైన హాసతంతో నన్ను ట్రై�ను పటాటల నుండి పకకకు లాగారు. మనశ్శాింతి లేదు. నాకున్న బంగారము పోయింది. నా మంచం మీద ఏడసతుండగా శ్యావ్ కిషోర్ దైవజనుని యయాటాబ్లో సాక్ష్యం చూచాను. మాడు బససులు మారి హెైాదరాబాద్లో ఉన్న శ్యావ్ కిషోర్ వారి సరభలకు హాజరయయాను. నా చెవుల ద్దుదులు అమ్మ డబ్బులు తీసుకొని ఆ మీటింగుకు వెళాిను. సరిగా ఒక గంట అయింది నా దగ్గర డబ్బులంటాయని ఆశించి 6 మంది నన్ను వెంబడించారు. నేను బాగున్నానని ఆశపడ్డారు వాడుకొని చంపాలనుకున్నారు. ఒక ఆటో దగ్గరకు వెళ్ళి నన్ను ప్రార్థన మందిరం దగ్గరకు తీసురకళుి నీకు 500 ఇస్తాను అన్నాను. నన్ను శ్యావ్ కిషోర్ మందిరం దగ్గర దించాడు. మర్లా నాకే 200 వెనకుక ఇచ్చాడు. మాడు వారాలు వెళాిను వాక్యం విన్న తరువాత క్రీస్తు గొప్ప దేవుడని తలంచాను.
నా బలహీనతలు క్రీస్తు దగ్గర ఒప్పుకొని పశ్చాత్తాపంతో ప్రార్థించగా నాకు మారుమనసు వచ్చిన తరువాత రక్షణ పొంది బాప్తిస్మం తీసుకున్నాను. గతంలో స్నేహితుల ద్వారా లాథరన్ చర్చికి వెళ్ళిననా తగిన శాంతి సమాధానం లభించలేదు. శ్యావ్ కిషోర్ గారి యయాటాబ్లో సాక్ష్యం నన్ను ఆకరి�ంచింది. సజీవుడు దేవుని దగ్గరకు నడిపించింది. శ్యావ్ కిషోర్ గారి సాక్ష్యం కూడా విన్నాను. గతంలో ఉన్న విగ్రహాలు డావ్లో పేసాను. చాలా మంది సాకష్యాలు విన్నాను ఆర్థికంగా చాలా కీషణించి పోయాను. అప్పుల బాధ ఉండేది. నిద్ద వచ్చేది కాదు యేసు నాకేమ చేయలేదు అని మా పాప తిరిగి విగ్రహారాధన చేయమంది ఈ దేవుడి వల్ల ్రశమలున్నాయని నిరుత్సాహాపడాను.
ఒక సాక్ష్యం విని ఫోను చేయగా జవాబు రాలేదు. మరణం పొందాలని కోరుకున్నాను. చివరగా యేసు ప్రభువు ప్రార్థన చేసుకొని మరణించాలను కున్నాను. పాస్టు గారికి ఫోను చేయగా ఆయన మాట్లాడి అ్రడస్ ఇచ్చారు. ఆయనను కలసుకోవాలని తెలిపారు. ఆ దైవజనుడు నాతో మాట్లాడి నన్ను ఆదరించకపోతే ఫ్యానుకు ఉరసుకొని చనిపోవాలనుకున్నాను. ప్రభువు నా ప్రార్థన ఆలకించి దైవజనుడు వేర }రిలో ఉన్న అకకడకు వెళ్ళి ప్రార్థన చేయించుకున్నాను. అకకడకు వెళ్ళడానికి 500 రూపాయలు కావలసి ఉండగా నా జుట్టు చాలా పొడవుగా ఉండేది దానిని కత్తిరించి అమ్మగా 1000 వచ్చాయి. ఆ డబ్బుతో ఆయన దగ్గరకు వెళాిను. పూర్తిగా బభక్తితో ఉండి బుట్టు తీసేసాను. నాకు ఆయన నీటి బాప్తిస్మం ఇచ్చి గ్లోరి అని పేరు పెటాటరు.
నాలో నుండి ఏదో చీకటి పోయింది. నాకు అభిషేకమచ్చారు. నేను సేవ చేయాలని ప్రార్థించారు. నా ప్రార్థనలో స్పఘలత కలిగింది. ఒకరికి కాలు గాయవెై చీము కారుచుండగా నా దగ్గరకు వచ్చారు. నేను ప్రార్థన చేయగా స్వస్థత లభించింది. నన్ను గొప్ప సేవకురాలిగా దీవించాలని ఆ దైవజనుడు ప్రార్థించారు. సంపూరణ శక్తితో ఆత్మీయంగా బలపడాను. ప్రభువే సవారంతో నా పేరు దైవజనునికి చెప్పారు. నా సేవ పరిచర్యకు పేరు పెట్టుకున్నాను. విజయనగరం సామానుతో చేరాను. దర్శినం ఆధారంగా హీాలింగ� గ్లోరీ మనిపసీట అని పేరుతో వివిధ ప్రాంతాల నుండి నా పరిచర్య పేరు తెలిసికొని వచ్చేవారు. ఫోను ద్వారా ప్రార్థన చేయగా స్వస్థత లభిస్తుంది.
ఎన్నో అద్భుతాలు సాచక క్రియలు చేస్తూ దేవుడు పంించే ప్రాంతాలకు వెళ్ళి నా రక్షణ సాక్ష్యం సువార్తను యేసు నామంలో ప్రార్థించుచున్నాను. ఒంటరిగా నా ప్రాంతంలో జీవిస్తూ నన్ను రక్షించి బ్రతికిస్తూ కాపాడుతా క్రీస్తే సజీవుడు ప్రకటించుచూ అవసరవెైన వారికి ప్రార్థించుచూ నా జీవితాన్ని దేవుని రక్షణ కొరకు అంకితం చేసుకున్నాను. తల్లిదండ్రుల ప్రేమ లేక ఆదరించు వారు లేక ఆర్థిక సహాయం లేక ఏకాంతంగా విభిన్న బాధలలో నలిగిన నన్ను బాధలలో ఉన్న నన్ను దేవుడు సేవకుడు ప్రేమతో ఆదుకొని రక్షించాడు. ఆయన సేవలో ముందుకు నడుపుచున్నాడు. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్.

సాక్ష్యం 48. అన్య కుటుంబంలో జన్మించాను. హెాన్రీ గారి మీటింగులో క్రీస్తును
రక్షకునిగా అంగీకరించాను. }రంతా విగ్రహారాధన చేసేవారుగా
ఉండగా అందరిని ప్రభావితం చేయు కృప నాకిచ్చారు.
రెవ జారి�గారు నన్ను ఆత్మీయంగా బలపర్చారు.
జయపాల్గారు ప్రభువు పాటలు వ్రాయుతలాంతును నేర్పించారు.
నాటి నుండి నేటి వరకు ప్రభువు సేవలో ఉన్నాను.
బ్రదర్ జాన్ డానియేల్ గారు, 9849434065
రచయిత, సేవకులు, జగగంేపట
కేరాఫ్ బ్రదర్ నెహ్ర�గారు, ల్యాంపు మనిష్రీట, 9346428210
దేవుని స్తుతియించుడి ఎల్లపుడు దేవుని స్తుతియయించుడి.
కీర్తనలు 150:1
పరిచయం:
ప్రభువు నామంలో మీకు నా వందనములు. నా పేరు జాన్ డానియేల్. అన్య కుటుంబంలో జన్మించాను. బాల్యంలో విగ్రహాలకు వెుకాకను. యవవానంలో కోకవరంలో హెాన్రీ గారి మీటింగులలో పాలుగన్నాను. నా అసలు పేరు వెంకటరావు నేను రక్షణ పొందిన తరువాత మా గ్రామంలో వారంతా క్రీస్తును రక్షకునిగా అంగీకరించారు. నేనే నా తల్లిదండ్రులకు బాపీతస్మమచ్చాను. ప్రతి సంవత్సరం 100 మందికి పైగా రక్షించబడేవారు. రెవ. జారి�గారు క్రీస్తును పరిచయం చేసారు. నేను 17వ యేట రక్షణ పొందిన నాటి నుండి నేటి వరకు విశావాస్ జీవితాన్ని కొనసాగిస్తున్నాను. నేను ఒకరోజు ఏడ్చిి ప్రార్థిస్తుండగా దేవునిసవారం విన్నాను. చిన్న విషయానికి ఎందుకు ఏడసతున్నావని దేవుడు ప్శ్నంచారు. వెంటనే ధైర్యం తెచ్చుకొని నా బలమంతా నీవే అని జవాభచ్చి ఆర్థికంగా నిస్సహాయ స్థితిలో నేను వాడే బండి అమ్మవేసి మీటింగ�్స జరిపించి దేవునిని మహిమ పర్చాను. ప్రతి పాటను జీవితానుభవంలో నుండి రాయగలిగాను.
నా రచనలలో ఒక పాట వివరణ
సరవా శక్తితో నిన్ను స్తుతించెదను సరవాశకుతడా నా యేసయ్య సరవా శక్తితో నిన్ను సేవింతున్ సరవాశకుతడా నా యేసయ్యా సరవా శక్తితో నిను సేవింతున్
1. నా బలము నీవే నా కలిమ నీకే నాకున్నదంతా నీవే నా యేసయ్యా
ప్రంపంచంలో అనేక సంఘాలలో పాటను పాడుకొనుట ప్రభువు కృప జగగంేపటలో పెద్ద చర్చి ఉంది. బ్రాంచీలు చాలా ఉన్నాయి. ఒకసారి రంపచోడవరంలో ఉజీ�వ సరభలకు దైవజనుడు జయపాల్ గారు పరిచర్యకై పిలువబడ్డారు. వారు నన్ను చెన్నై రమ్మని ఆహావానించారు. 1999లో వేలం చెరువు దగ్గర కలవారి టైంపుల్కు ప్రతి నెల వారితో కర్నాటక, విశాఖపట్నం వివిధ ప్రాంతాలు తిరిగి సరభలలో పరిచర్యలో పాలుగనేవాడిని. వారి కుమారులు నన్ను ఆహావానించేవారు. నన్ను గుర్తించి ప్రేమించేవారు. నా పాటలు నా సాక్ష్యమును ప్రతిభంభస్తాయి. క్రీస్తు ప్రేమను ధ్యానం చేస్తుండగా పాట రాగము ప్రభువిచ్చేవారు. రాజ్ ప్రకాష్ పాల్ నా పాటలను బాగా ఇష్టపేవారు. ఇటీవల దుబాయి వెళ్్లగా అకకడ సంఘంలో పాట పాడుట విన్నాను. సింగపూర్లో తెలుగువారు పాట పాడేవారు.
ప్రార్థన గురించి ఒక అంశం జయపాల్గారు బోదిించక ముందు ముగింపులో నా పాటలు పాడేవారు. పరలోకపు మంచి కాపరి పాట ప్రార్థన నేరుపమయా, మేపఘాలలో అనే పాట, పగిలిన హాృదయము, తడిచిన కన్నులు ఆ పాటలన్నీ నా సహావాసముగా భావించి పాడేవాడిని. ప్రార్థన నేరుపమయా పాట జనారణ పొందింది. జయపాల్ గారి బోధలలో నా పాటను కోర్స్గా పాడేవారు. ప్రార్థన నేరుపమయా పరలోక ప్రార్థన, ప్రార్థన నేరుపమయా
దినదినము నీకు సమీపవెై నాలో నీవు నీలో నేను నీదయను నీ కృపను నేను కరుణను పాడెదను. కృప కాలము దాటక ముందే ఈ జీవితము గతియించకముందే
క్రీస్తు యేసు ఈ బభువికి రాకముందే దేవుని ప్రేమను ధ్యానించినపుడే రాగము మాటలు ప్రభువిస్తున్నందువల్ల గొప్ప గురితంపు ప్రభువిచ్చారు. నా పాటలు కోట్లాది రక్రైస్తవులు పాడుట వల్ల నా జీవితం ధన్యమయింది. నా పాటలు రాజ్ ప్రకాష్ గారు ఎకుకవగా పాడేవాడు. తేనె కంటే తియ్యనిది కలవారి ప్రేమ నా యేసు ప్రేమ అనే పాట చాలా గురితంపు పొందింది. ఒక మీటింగులో 500 రకపసట్లు అవ్మాను.
ఈ పాట వల్ల చాలా మంది మేలు పొందారని ఉతతరాల ద్వారా సాక్ష్యం రాసి పంేపవారు. అండమాను జైలులో ఒక వ్యక్తి నా పాట ద్వారా మారుమనసు పొందిన అనుభవం విని జయపాల్ ద్వారా ప్రశంసలు అందుకున్నాను.
జయపాల్ గారితో పాటు చాలా మందిసేవకులు నన్ను గుర్తించి ఆత్మీయ మేలు పొందామని సందేశాలు పంేపవారు. దేవుడు నన్ను చాలా బలంగా వాడుకునేవారు. చాలా కానుకలు పొందేవాడిని. గల్పు నుండి ఒక స్రీత 300 రూపాయలు పంింది. కాకినాడలో మీటింగులో చాలా గౌరవించారు. నేనే వారికి కొంత సొమ్ము చెల్లించి అభిమానించేవాడిని. అందరా ప్రేమించిన పాట ఏదనగా
ప్రపమా పూరుణడు నన్ను ప్రేమించిన ప్రాణ నాధుడు ఆదరించెను నేపాడెదన్ కొనియాడెదన్ ఆప్రియుడేసు క్రీస్తును ప్రకటింతున్
నన్ను ప్రేమించి ప్రాణమచ్చెిను. నన్ను ప్రేమించి ఆదరించెను. ఈ పాటను చాలా గొప్పగా ఆదరించారు.
నా పరిచర్య మరురగైనది కాకుండా నెహ్ర�గారు ల్యాంపుమనిస్రీట ద్వారా ఇంటరావా చేసి మరో రచయిత అని పాటలు పాడించుకున్నారు. ఎందరో ఈ పరిచయం ద్వారా నా ప్రభువుతో అనుబంధాన్ని సాక్ష్యరూపంగా వ్రాయబడిన విలువైన పాటలన్నీ విని ఆనందించుట ద్వారా దేవుని స్తుతిస్తున్నాను.
నేనే ప్రథమంగా మా గ్రామంలో రక్షించబడి ఆ గ్రామం వెుుతతం రక్షణనుభవం లోకి నుడిపించుటకు ధన్యతనిచ్చిన నా ప్రభువుకు సదా కృతజ్ఞతలు. నేను నా కుటుంబం యేసు మహిమార్థం జీవించాలని నా దీన ప్రార్థన నారకై ప్రార్థించండి. అందరికీ నా కృతజ్ఞతలు పరలోకం చేరి దేవుని స్తుతించగలము. ఆమెన్.

సాక్ష్యం 49. మాది విగ్రహారాధన కుటుంబం. నా చిన్నతనంలో నా తల్లి
చనిపోయింది. నాన్న రెండో పెళ్ళి చేసుకున్నారు. నా పిన్నికి పిల్లలు
క్లుగక దు:ఖపడుతున్న సమయంలో క్రీస్తును విశ్వాసించి, ప్రారి�ంచగా
భడను పొందింది. నన్ను సండేసాకలుకు పంిన కారణంగా నేను
ఆ విధంగా ప్రైస్తవుడిగా మారి నేను దైవసేవలో ఉన్నాను.
బ్రదర్ జాషువా (ఉమామహేాశవార రావు) గారు,
చీపురుగాడెం, విశాఖపట్నం
కేరాఫ్ బ్రదర్ షాలోమ్ సవిాపము అపఫిషియల్, 8185807910
చిరకాలము యెహోవా మందిరంలో నివాసము చేపసదను. కీర్తనలు 23:6
పరిచయం:
ప్రభువు నామంలో మీకు నా వందనములు. నా పేరు జాషువా. బాల్యంలో నేను నా తల్లిని పొగొట్టుకున్నాను. నాకు నా తల్లి ముఖం కూడా గురతు లేదు. నాన్నగారు రెండవ వివాహం చేసుకున్నారు. పిన్నికి 8 సంవత్సరాల వరకు బిడ్డలు కలుగలేదు. మమ్ములను చాలా ప్రేమతో పెంచారు. నా పిన్ని పిల్లలు కావాలని ఆశించగా ఎవరో క్రీస్తు గురించి సువార్త తెలిపి కరప్రతం ఇవవాగా క్రీస్తును నమ్మింది. గతంలో విగ్రహారాధన చేసేది. హిందువుల కుటుంబం గనుక నాన్నగారు చాలా వ్యతిరకించారు. నా పిన్ని పిల్లల కోసం ప్రార్థన చేయగా ఒక పాపను పొందగా మా చర్చి ఆత్మీయ తండ్రి ఆమెకు కరుణ అని పేరు పెటాటడు. దేవుడు దయతో కరుణించి గర్బుపఘలమచ్చిన క్రీస్తుకు కృతజ్ఞత తెలిపింది. నన్ను సండేసాకలుకు పంి మా నాన్నతో ఆడుకోవ డానికి వెళాిడని చెేపపది. బాల్యంలో సంఘ పరిచర్య పట్ల చాలా ఆసక్తితో ఉండేవాడిని. ఆత్మీయ తండ్రి పట్ల చాలా గౌరవం బంధం ఏరపడింది. బాల్యం నుండి ప్రార్థనలో ఉపసవాసంతో పాలుగనేవాడిని. సాకలుకు వెళ్్లగా చర్చిలో పెట్టి చర్చి పనులలో ్రశద్ధ కలిగి చేసేవాడిని. కాని యవవానంలో మారిపోయాను. ప్రతి పాప కార్యములలో సేహితుల వల్ల మారిపోయాను. పరిశుద్ధాత్మ దేవుడు గద్దించగా నాలో పాపం దాగిందని గద్దింపుకు లోబడాను.
వెంటనే 10 రోజులు ఉపవాస ప్రార్థన ద్వారా సరిచేసుకునే వాడిని. సేవకులతో కలిసి ఉపవాసంతో వివిధ ప్రాంతాలు తిరిగి పరిచర్యలో పాలుగనేవాడిని. నా జీవితం సేవకు అంకితం చేసుకోదలిచాను. నేను ఆ రోజుల్లో రక.ఎ. పాల్గారికి ఉతతరం రాసాను. బటటలు సరు�కొని సేవ్రై వెళ్ళదలచగా నాన్న గ్రహించి నన్ను కొట్టి చాలా బాదిించారు. నాకొక అన్న ఉన్నాడు. క్రీస్తును నవ్మాడు. నన్ను వదిలిపెటాటడు పట్టించుకోలేదు.
దేవుని సవారము విన్నపుడే దేవుని సేవలో పాలుగనవలైనని దైవజనులు హెాచ్చరించారు. సువార్త ప్రకటించుట మానలేదు. నేను ఆశించి ప్రార్థించిన కార్యాలు ప్రయత్నాలన్నీ నెరవేర్చి దేవుడు నాకున్నాడని ధైర్యం తెచ్చుకున్నాను. 2012 వ సంవత్సరములో ఒక రాత్రి ప్రార్థించాను. నేను బుంబాయిలో చిన్న ఉద్యోగం చేసేవాడిని, ఉద్యోగంలో నన్ను దీవించు అని ప్రార్థించాను. సేవను వ్యతిరకించుట వల్ల ఆత్మలో వెనుకంజ వేసాను, తరువాత సంవత్సరం వివాహం చేసుకున్నాను. నా భార్య కుటుంబీకులు నన్ను ప్రేమగా చూడాలని ప్రార్థించాను.
మా అతతగారి సాక్ష్యం నాకు నచ్చింది. తరువాత రెండంచులు కత్తి గల కొతత సేవకునిగా పని చేస్తాను అని ప్రార్థించాను. తరువాత విశాఖలో ఉద్యోగంలో చేరాను. ఎకకడున్నా సేవలో �నమయేయవాడిని. నేను ఉద్యోగంలో కరి�నంగా ఉండవలసి వచ్చేది. కాని నేను సున్నితంగా మాట్లాడుచూ దేవుని సువార్త బోదిించేవాడిని. నాకు విరోధంగా ముస్లీం సోదరుడు అదిికారులకు పఫిర్యాదు చేసాడు. ఉద్యోగంలో ఇబ్బందులు రాగా రాజీనామా చేసాను.
ఉద్యోగంలో ప్రయాణవెై వెళ్లుచండగా ప్రమాదంలో గాయపడగా 5 లేక 6 నెలలు గాయాలు మానలేదు. నన్ను అందరూ చిన్న చూపు చూచేవారు. నా పట్ల ప్రతి పనిలో జవాబు ఇచ్చావు. నా భార్య, పాప ఉన్నారు. జవాబు రాలేదు కేవలం పరిచర్యను గార్చిన దర్శినము పొందాను. అదే దర్శినం చాలాసార్లు చూపించారు. నాకిచ్చిన సంపూరణ సేవా పిలుపు నిశ్చయించారని గ్రహించి బాగా ప్రార్థించాను. మరికొన్ని దర్శినాలు ఇచ్చారు. సేవ తపప వేర మారగంలేదు. సేవ చేయకపోతే మరణం తపపదని తలంచాను.
అన్నకు ఇల్లు చూచుకోమని సేవ చేయదలచి నా భార్యను పాపను విడిచి సేవలో �నమయయాను. నా భార్య చాలా ఇబ్బందులు ఎదురొకన్ననా ధైర్యంగా జీవించింది. నేను సంపూరణంగా సువార్తలో �నమయయాను. ఒక గ్రామంలో కొందరు సేవకులతో కలిసి సేవ ఆరంభించాను. ఇద్దరు భడడ్లనిచ్చారు. నా భార్య పేరు శాంత కుమారీ, ఆత్మలజాలరిగా సాక్ష్యమిస్తూ సేవలో పాలుగని సంఘం పెంచుటకు ప్రార్థిస్తూ సేవలో సాగిపోవుచున్నాను. దేవునిని ఎరుగని నన్ను బాల్యంలో పిన్ని ద్వారా క్రీస్తును నమ్మి సేవకు ఆసక్తి కలిగినందున దేవుడు నన్ను తన సేవకునిగా స్థిరపరిచారు. నా సేవ కొరకు ప్రార్థించండి. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్.

సాక్ష్యం 50. ముస్లీం కుటుంబంలో జన్మించాను. రక్రైస్తవ యువతిని ప్రేమ
వివాహం చేసుకుని ఆమెను చాలా బాదిించి ముస్లింగా మార్చాను. ఆమె
బైబిలు వదిలిపెటటలేదు. ఆమె చర్చికి వెళ్ళి నన్ను ఆహావానించగా నేను
వెళ్ళి క్రీస్తును గురించి తెలసుకొని గొప్ప సాక్షిగా మారాను.
చాలా ్రశమలనెదురొకన్నాను. దేవునికి సాక్షిగా జీవిస్తున్నాను.
బ్రదర్ రయాజ్ పాల్ గారు,
కేరాఫ్ బ్రదర్ యేసుదాసు గారు, ఎషోకల్ ్ర్రేయర్ హా�జ్,
పంచలింగాల, కర్నూల్ జిల్లా 9440987244
బూదిగతంముల వరకు నాకు సాక్షులైయుందురు. అపో 1:8
పరిచయం:
ప్రభువు నామంలో మీకు నా హాృదయపూర్వాక వందనములు. నా పేరు రయాజ్ పాల్. నా సాక్ష్యం ద్వారా చదువరులు ఆత్మీయ మేలులు పొందాలని నా ఆశ. నా భార్య కుమారుని గురించి చెప్పాలి. నా భార్య ఒక రక్రైస్తవురాలు. ప్రేమ వివాహం చేసుకున్నాను. నా పేరు గతంలో అహామ్మద్ హ�ేస్సన్ ప్రభువును నమ్మిన తరువాత రయాజ్ పాల్ నేను తెలంగాణ భాష మాట్లాడగలను. నా భార్య వివాహం అయయాక నా భార్య మోకరిల్లి ప్రార్థించుట చూచాను. వెంటనే నా భార్యతో సోనా నీవు ముస్లిం కార్య్రకమాలు చేయాలి. పరదా వేసుకోవాలి చర్చికి వెళుిట, ప్రార్థించుట మాను కోవాలని చాలా బాదిించాను. ఆ తరువాత నా ఉగ్రత చూచి 15 సంవత్సరాలుగా నా వద్ద ముస్లింగా నటించింది. ఆమెది నటన అని నేను గ్రహించలేదు. చాలా సంతోషించే వాడిని. నాకు చాలా బటటల షాపులండేవి. అందరం ఉమ్మడి కుటుంబంగా జీవించే వారము. నా భార్య ఆహారం మీద చేయి పెట్టి మౌనంగా ప్రార్థించేది. టి.వి. చూస్తుందని నటించిన సంఘటనను చూచాను. చాలా అవమానించి మాట్లాడేవాడిని. నేను చాలా అవమానపడి నిన్ను వివాహాం చేసుకున్నాను. ముస్లిం భార్య అయితే బాగండు అని బాదిించేవాడిని. చాలా అవమానాలతో 2004 నుండి 2019 వరకు ఈ రీతిగా కొనసాగింంది. నా భార్య బీరువా తాళ్ం తెరువబడింది. అకకడ బైబిలు కనిపించింది. కోపంతో రెచ్చిపోయాను. ఈ బైబిలు బీరువాలో ఎందుకుంది. నా అకక మరణించగా నేను జ్ఞాపకంగా ఉంచుకున్నాను అన్నది. అప్పుడు మా అతతమ్మ ఇంట్లోనే ఉంది. నా భార్యను బైబిలు తీసుకొని ఇల్లు విడిచి వెళ్ళిపోమన్నాను. నా భార్యను బాదిిస్తానని బభయపడ్డారు. నా తల్లి మీద ప్రమాణం చేస్తున్నాను నా భార్యను కొటటను అన్నాను. మా అతతగారు ఇల్లు వదిలి వెళ్ళిపోయారు. అది క్రిస్మస్ కాలం మాకు 8 షాపులండేవి. డిపసంబర్ 15 నుండి డబ్బులు సేకరించేవాడిని. అపుడు డిపసంబర్ 1వ తేది క్ర్నూల్కు వచ్చాను. 20 మంది పనివారండేవారు. నాకు తెలిసిన కుర్రవాడు నా భార్య రాలేదా అని అడిగాడు. డిపసంబర్ 23 తేదిన అడిగాడు రెండు రోజుల్లో క్రిస్మస్ పండుగ కదా మా అక్కను చర్చికి పంపుచున్నారా అని నన్ను వేదిించాడు. బాబు నీకు బటటలు కావాలంటే కొనుకోక అని మాట మార్చాను. మర్లా వచ్చి అకక చర్చికి వసతుందా అని ప్శ్నంచాడు. ఆ రాత్రి పని ముగించి ఇల్లు చేరాను. నేను ఆ అబ్బాయితో చాలా విసుగుగా మాట్లాడాను అని ఆలోచించాను.
ఒక వేళ్ నా భార్య నన్ను ఒక రక్రైస్తవునిగా మారమని అడిగితే మారగలనా నేనేమ చేయాలి ఆలోచించాను. వివాహానికి ముందు క్రీస్తును నవ్ముకుంటనని చెప్పి తర్వాత మాట మార్చాను. 23 రోజులు ఆమెతో మాట్లాడలేదు. ఆమె నాకు ఫోను చేస్తూనే ఉంది. బాబుతో షాపుకు వచ్చింది. నేను �టలు గది సిద్ధపరిచాను. పనివారికి చెప్పి �టల్కు వెళాిను. నన్ను చూచి నా భార్య చాలా ఆశ్చర్యపడింది. మా బంధువులు చర్చికి తీసుకొని వచ్చిన నన్ను చూచి భయపడింది. నాకు ఒక అద్భుతముందని చెప్పాను. ఈ రోజు నుండి బైబిలు చదువుకో చర్చికి వెళ్ళవచ్చు అని తెలిపాను. మా అమ్మతో ఒట్టు వేసి ప్రమాణం చేస్తున్నానని చెప్పాడు. చాలా ఏడ్చిి నన్ను అలింగనం చేసుకున్నది. నా కుమారుని పేరు షాన్ చర్చిలో అందరూ అలంకరిస్తూ కనిపించారు. నా భార్యను రక్రైస్తవురాలిగా బ్రతకవచ్చు అని ప్రకటించాను. దైవజనుడు నన్ను ఆలింగనం చేసుకొని నన్ను అభినందించాడు. నా భార్య ముఖంలో చాలా సంతోషం చూచాను. దేవుడు నాకు ఆ రోజు 2 లకషల సొమ్ము పెంచాడు. 2019లో చర్చిలో అందరము నా భార్య బంధువులు స్నేహితులను కలసుకున్నాను. ఆ రోజు నా వ్యాపారంలో 4 లకషల సొమ్ము ఆదాయం వచ్చింది. నేను క్రిస్మస్ రోజు వ్యాపారం చేయకుంగా చర్చికి వస్తారా! అని ఆరాధనలో పాలుగంటారా అని అని అడిగింది. నా భార్యలో ఎపుడు ఆనందం చూడాలని తలంచాను. 2019లో చర్చిలో అందరము కలుద్దాం అని నా భార్యతో చెప్పాను. నేను నా సంపాదన అదిికమగుట నా అల్లా వలన అని నమ్మాను.
నేను చర్చి దగ్గరకు రాగా నా భార్య రమ్మని చెపపగా నేను చర్చిలో ప్రవేశించాను. బల్లారాధన జరిగింది. నా ముందు గ్లాసు పట్టుకున్నారు ఇదేమ అనగా ్రదాక్షరస మన్నారు. చర్చిలో వైన్ అన్నారు. ఆ మాట చాలా కోపం కలిగించింది. నీవు మందు తాగుచున్నావా అని నా భార్యను అడిగాను. బల్లారాధన గురించి వివరంగా చెప్పి క్రీస్తు రక్తం క్రీస్తు శరీరం అని తెలిపింది. నేను రక్రైస్తవులు మంచి వారని నా భార్యతో చెప్పాను. తర్వాత సంతోష్ నగర్ బాప్టిస్టు చర్చికి వెళాిము. ఆమెను చర్చి దగ్గర దింపుతండగా ఆమెతో పాటు వచ్చి కూర్చోిమన్నది. నేను వెుుబైల్లో సినిమా చూడసాగాను. మీరు మసీదులో కూడా ఇలా సినిమా చాస్తారా అని ప్శ్నంచింది. ఆ రోజు చెప్పిన వాక్యం విని క్రీస్తు గురించి ఇంకా ఎకుకవ తెలసుకోవాలని తలంచాను. నా భార్య బంధువులు మాటిమాటికి పిలిచారు. నారకదురుగా బీరువాలో హిందీ బైబిల్ కనిపించింది. నేను రక్షణ పొందాలని చెప్పుచున్నావా అని అడిగారు.
ఒక నిజవెైన రక్రైస్తవుడు హింసించిన తరువాత చాలా స�మ్యంగా సువార్త బోదిించగలరు. క్రీస్తు తండ్రి లేకుండా పుటాటడు అన్నాను. క్రీస్తు వేషంలో మరొకరు మరణించారన్నాను. మహామ్మద్ గురించి నేను చెపపగా మా బావగారు క్రీస్తు గురించి బైబిలు వచనములు తెలిపి క్రీస్తు పుట్టుక, జీవితం, మరణం పునరుతా�నం గురించి చెప్పారు. సువున్ భార్య కూడా చాలా వివరించారు. నా భార్య చాలా ఆనందించింది, నాకు సువార్త చెప్పడానికి నా బంధువులను ప్రోత్సహించింది. సరిగాగ రాత్రి 1 గంట అయింది వెుుదటిగా డేవిడ్ బావగారిని ప్రార్థించమన్నాను. క్రీస్తు గురించి తెలసుకున్న తరువాత నా మనో నేత్రాలు దేవుడు తెరిచారు. ఈ బైబిలు నీ కోసమే అని నాకు బైబిలు ఇచ్చారు. ఇంటికి వెళ్ళి హిందీ బైబిలు తలపై పెట్టుకొని యేసయ్యా నీ గురించి విన్నట్లుగా నీవు నిజవెైన దేవుడవయితే నాతో కల ద్వారా మాట్లాడు అని ప్రార్థించాను. నాకొక కల వచ్చింది నేను వేదికపై నిలబడి పూర్తిగా తెల్లని వస్త్రములు ధరించాను. కొన్ని వేల మంది నగ్నంగా ఉన్నారు. నేను వారి మధ్యకు వెళ్ళి సువార్త ప్రకటించగా వారు నన్ను కొటాటరు. వారు నన్ను చంపదలిచారు, నన్ను తరుముట ఆరంభించారు. నేను ఎ.సిలో ఉన్న నాకు చెమటలు పటాటయి. నన్ను బైదిరించావా అని తలంచాను. నాకు సువున్ అన్న గురతుకు వచ్చాడు ఆయనకు ఫోను చేసాను కారులో భార్య కూడా ఉంది. కల అర్థం చెపపమన్నాను తెల్లని వస్త్రం అనగా మీరు రక్షణ పొందారని తెలిపింది. నగ్నంగా ఉన్నవారు అనగా రక్షణ లేనివారని తెలిపింది. ఇతరులు నామకార్థ రక్రైస్తవులు కావచ్చు డేవిడ్ బావ గారు అదే కల గురించి తెలిపారు. ముగ్గురు కలిసి నాకు గాలైం వేస్తున్నారని తలంచాను.
మా మసీదులో మౌలన గురించి అడిగాను వాటిని పట్టించుకోవద్దన్నారు. ఒక వారంలో 20 మసీదులు తిరిగాను. వేరువేరు జవాబులిచ్చారు. నేను కొతత పాస్టు దగ్గరకు వెళ్ళగా తెల్లని వస్త్రములు అనగా మీరు రక్షించబడ్డారు వారు పాపంలో ఉన్నారని తెలిపారు. మరొక సంఘం చేరి అడిగాను 7 మంది దైవజనుల దగ్గరకు వెళ్ళ్ల కల చెపపగా అదే జవాబు చెప్పారు. దేవుడు కలల ద్వారా, వాక్యం ద్వారా, జనాల ద్వారా మాట్లాడారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కొతత నిబంధన పూర్తిగా ఒక వారంలో చదివాను ఆ తరువాత నా భార్యతో నేను రక్షణ పొందాను. బాప్తిస్మం తీసుకోవాలని అడిగాను. దేవుని ఏరాపటులో ఉన్నానని నా భార్య బంధువులంతా నవ్మారు. మేమంతా మార్చిలో 3 రోజులు ఉపవాస ప్రార్థనలో గడిపాము కాేసపు బైబిలు ధ్యానిస్తుండగా ఒక ఆలోచన వచ్చింది. నా భార్య నన్ను లోపలికి రమ్మన్నది నల్లని ఆకారం కనిపించింది. ఆమె తలపై చేయి పెటాటను. యేసు రక్తమే జయం అని పలికాను. నల్లని ఆకారం పారిపోయింది. నాకు మర్లా నల్లని ఆకారం కనిపించింది. నా ముఖం మీదికి వచ్చింది. నీకేమ కావాలనగా నీవు యేసు ప్రభువును వదులకో అని తెలిపింది. నేను యేసును వదులుకోనన్నాను నా శరీరమంతా వెుుద్దుగా మారింది. కదలలేని స్థితికి చేరగా నా భార్య చెప్పిన మాట గురతుకు వచ్చింది. యేసు రక్తమే జయం అన్నాను. యేసు నామంలో జయం ఉంది నీ నామంలో ఉన్న జయం నాకు కావాలి. నీవు ఆ సాతాను పై జయం ఇవావాలి అన్నాను. మార్చి 14 2020లో నాకు బాప్తిస్మం వద్ద 250 మంది వచ్చారు. నా భార్య బంధువులంతా చాలా ప్రాంతాల నుండి వచ్చారు. నాకు కల బావం చెప్పిన పాస్టు మరియు బాప్తిస్మం చూడడానికి వచ్చారు. సాతానును యేసు నామంలో ఎదురించాను. నా భార్యను పిలవలేక పోయాను. కన్నీరు వచ్చింది. యేసు రక్తమే జయం అని పదే పదే చెపూత నీ నామంలో సాతానుపై జయమవవాండని ప్రార్థించగా ప్రార్థన ద్వారా నాకు ధైర్యం వచ్చింది. నారాయణగాడ బాప్టిస్టు చర్చిలో ఘనంగా జరిగింది. దార ప్రాంతాల నుండి ముస్లిం నిజంగా మారాడా అని చూడడానికి వచ్చారు. సంతోష్ నగర్ చర్చిలో వెుుదట సాక్ష్యం తెలిపాను. అపవాది మీద జయం ఇచ్చిన దేవుడు మీకు కొన్ని ఆత్మీయ వరాలిస్తారని తెలిపారు. ఆ తరువాత కరోనా సమయంలో వాక్యంలో బలపడి వాక్యంలో సంతోషించాను.
చాలా సంఘాలలో వారు నన్ను సాక్ష్యం చెప్పుటకు ఆహావానించారు. ఒక పాస్టు గారు దేవుడు బయలుపర్చిన మాటలు ప్రవచనాత్మకంగా తెలిపారు. మీకు కొన్ని మాటలు కరి�నంగా ఉండవచ్చు కోపం తెచ్చుకోవద్దు అన్నారు. మీ బూములు మీకున్న షాపులు బ్యాంకులో డబ్బు పొగొట్టుకుంటారని ప్రభువు తెలిపారు. నీ వద్ద ఉన్న ఆస్తి వెుుతతం పోతుంది. నీ కమయానిటి వారు నీ ఇంటివారు బంధువులు విరోధులవుతారు. నిన్ను చంపాలని చూస్తారు. మీ భార్య వ్యతిరకంగా మారి వదిలి వెళ్ళిపోతారన్నాడు. ముస్లిం వ్యక్తి రక్రైస్తవుడయితే అందరూ వ్యతిరకులవుతారు కదా అన్నాను. భార్య భడడ్ కూడా మీకు దారమవుతారని చెపపగా నాకు చాలా కోపం వచ్చి మీకు డబ్బు కావాలా అని అడుగగా నాకు డబ్బు ఆశ లేదన్నాను. 6 నెలలకు అన్ని వేరెై 2023 �లైలో నా భార్య నా బాబును తీసుకొని వెళ్ళిపోయింది. డైవర్సు కేసు వేసింది. కాళుి పట్టుకొని భార్యను బ్రతిమలాడాను రాను అన్నది. ఆ పాస్టు గారు మర్లా నన్ను పిలిచి ఒక్క పూట తిండికి కూడా డబ్బు ఉండదన్నారు. దేవునిలో స్థిరంగా యోబు వలై శోధన జయించాలని నేరచుకున్నాను.
ఒక రాత్రి నా అనుచరులిద్దరు ఆత్మహాత్యా ప్రయత్నం చేయగా వారు నన్ను రక్షించారు. దేవునికోసం స్థిరంగా నిలబడలేదు. ఒకసారి ముంబాయిలో 3000 మంది మధ్య నా సాక్ష్యం మరియు వాక్యం చెప్పాను. నేను హిందీలో బోదిించాను. పాస్టర్ ట్రై�నింగ� లేకుండా వాక్యం చెప్పారని ప్రశంసించాడు. క్రీస్తు కొరకు నిలబడితే మంచిదని బైబిలు కాలేజిలో చేరాను. నేటికి 95 ప్రసంగాలు బోదిించాను. ప్రార్థన చేస్తుండగా కల వచ్చింది. ముస్లిం వారి మధ్య వాక్యం బోదిిస్తున్నట్లు 3సార్లు కల వచ్చింది. ప్రార్థన చేసుకున్నాను. నన్ను కషవించమని ప్రార్థించాను. నా దగ్గర 900 రూపాయలు ఉన్నాయి. ఒక పాస్టుతో కలిసి టీము వస్తాము. ముస్లిం వారి మధ్య బోధకు సిద్ధపడాను. ఆ పాస్టు గారు మర్లా ఫోను ఎతతలేదు వెుుదటి 3 రోజులు పాతబసీతలో సువార్త ప్రకటించుచుండగా క్రీస్తు గురించి సువార్త ప్రకటించుచూ వెళ�్లవాడిని. నా పనివాడి దగ్గర పడుకునేవాడిని. నేను సువార్త చేయుచుండగా 5వ రోజు నన్ను కొట్టుట ఆరంభించారు. నా బటటలు చినిగిపోయే వరకు కొటాటరు. కాళుి చేతులు విరిగిపోయాయి. లేవలేని స్థితిలో ఉండగా 300 రూపాయలు మగిలాయి ప్రార్థించాను. నాలో నుండి పొగ వచ్చి నేను అద్భుతంగా స్వస్థత పొందాను. నాకు స్వస్థత వరం ఉందని గ్రహించాను. సవారం ఉన్న కుమారుని కొరకు ప్రార్థించగా స్వస్థత లభించింది. వెుుదటి కానుక 2000 రూపాయలు ఇచ్చారు. 14 సంవత్సరాల నుండి గర్బుపఘలం లేనపుడు ఉపవాసంతో ప్రార్థించగా ఆమెకు గర్బుపఘలం వచ్చింది.
నేను నా భార్య, నా కుమారుని కొరకు ప్రార్థించాము. ప్రతి ఆదివారం వచ్చిన కానుకలతో సరు�కొని జీవిస్తున్నాము. డబ్బు మీద కాకుండా మీరంతా సువార్త మీద ఆశ పెట్టుకోవాలి, ఆత్మల పట్ల ఆశ పెట్టుకోవాలి. క్రీస్తు కొరకు ్రశమపడి క్రీస్తు మహిమార్థం జీవించండి. దేవుని దీవెన మీతో ఉండును గాక. నా భార్య భడడ్ నన్ను చేరునట్లు ప్రార్థించండి. దేవుని కృప మీకు తోడుగా ఉండును గాక. ఆమేన్.