Chapter 4 of 15

సాక్ష్యాలు 7–9

Photograph from page 53 of Living Testimonies in the Light of the Sacrificial One
పేజీ 53

సాక్ష్యం 7. అన్య కుటుంబంలో జన్మించాను. నాతల్లి తండ్రి వారమంతా విభిన్న

దేవుళ్లను పూజిస్తూ ఉపవాసాలు చేస్తూ గడిేపవారము. చిన్న

కుటుంబంలో చాలా ప్రేమగా జీవించాము. తల్లికి క్యాన్సరు వ్యాదిి రాగా

ప్రార్థన ద్వారా దర్శినం ద్వారా నా తండ్రి క్రీస్తును నమ్మిన తరువాత

స్వస్థత పొందింది. కుటుంబమంతా క్రీస్తును ఆరాదిించి సేవిస్తున్నాము.

బ్రదర్ కోమలి వర్రపసాద్ గారు, 9848071010

కేరాఫ్ బ్రదర్ రాజు సిరికొండ, ఏలారు 9494871010

నిన్ను సవాస�పరచు యెహోవాను నేనే. నిర్గమ 15:26

పరిచయం:

ప్రభువు నామంలో అందరికీ శుబభములు. నా పేరు కోమలి వర్రపసాద్. నేను హిందా కుటుంబంలో జన్మించాను. నా తండ్రి హెైాసాకలు టీచరుగా ఉండేవారు. నేను ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నాను. మాడంతస్తుల గృహంలో హిందా ఆచార సంబంధ గ్రంధాలు దాచేవారము. దేవుడి గదులు ప్రత్యేకంగా కట్టించి దేవునికి సంబందిించిన అనేక గ్రంథాలు బభ్రదపరిచాము. నా తల్లిని అందరము చాలా అదిికంగా ప్రేమించే వారము. ఆమె పూజలు బాగా చేసేవారు. ఆమెకు క్యాన్సరు వ్యాదిి కలిగింది. మా నాన్నగారికి రక్రైస్తవుల పట్ల చాల ద్వేషముండేది. మా అకక బావ క్రీస్తును నవ్మారు. మేమంతా అన్య దేవతలను ఆరాదిించేవారము నా పేరు వర్రపసాద్ టీచరు వృత్తిలో ఉన్నాను. తారుపగోదావరి జిల్లాలో ఒక గ్రామములో 22 సంవత్సరాలు పని చేసాను. దేవున్ని ఎరుగక ముందు ఒక యింటిలోనే ఉండేవారము. మేము సాయిబాబ బభకుతలము ఆయనకు ప్రతి గురువారము పూజలు చేస్తూ బంగారు పాదాలు అరపణము సమర్పించే వారము. మేమంతా పెద్దారము అనే ఒక గ్రామములో స్థిరపడ్డాము. మా నాన్న ర్రుదాకషమాలతో విబూతి వ్రాసి ప్రత్యేక కుర్చీిలో కూర్చోిని ధ్యానంలో గడిేపవారు. పూజలు చేసేవారు. తల్లి గర్బుములో నున్నపుే మనలనందరినీ దేవుడు ఎన్నుకొన్నారు. క్రీస్తును వెంబడించాలని క్రీస్తు ద్వారా రక్షణ నిత్య జీవమని తర్వాత తెలిసికొన్నాము. క్రీస్తు �న్నత్యాన్ని, మహిమలను కృపలను గ్రహించగలిగాము. ఎన్నిక లేని మా కుటుంబాన్ని ఎన్నుకొన్నారు. ఆయన మారగంలోకి తెచ్చుకొన్నారు.

యోహాను 14:6 యేసు, నేనే మార్గము, సత్యము, జీవమునై యున్నానని తెలిపారు.

ఆయన కృప, ప్రణాళ్ళకలో ఆయన దృష్టిలో మాకు స్థానం కలిపంచారు. గాయము చేసేది ప్రభువే గాయము మానేపది ప్రభువే ముల్లు గుచ్చేది, తీసేది ఆయనే. చాలా ఆనందంగా గడిేప చిన్న కుటుంబంలో అమ్మ నాన్న యిద్దరు అకకలు, నేను సుఖంగా జీవించేవారము. నా తల్లికి క్యాన్సరు వ్యాదిి సంబభవించుట:

ఒకసారి నా తల్లికి రొమ్ముపై చిన్న కణితి ఏరపడింది. అపపటికే ఆమెకు భ.పి, షుగరు వ్యాదిి ఉండేది. ఆ కణితి గార్చి ఎవరితో చెప్పుకోలేదు. చాల ముదిరి తీవ్రమయయాక తెలిసింది. నా తల్లి చాలా అమాయకురాలు, అబద్ధమును నిజమంటే నమ్మగలదు.

దేవాది దేవుడు అనయలవెైైన మమ్ములనందరినీ ఆయన ప్రజలుగా మార్చుటకు ఈ వ్యాదిి ద్వారా ప్రణాళ్ళక కలిగి ఉన్నారని నవ్మాము. పండు పరి పకవావెైన తర్వాత రాలే పరిస్థితికి వచ్చినట్లు ఆ పుండును 2013లో పరీక్షించుట్రై కాకినాడకు తీసుకొని వెళాిము. బయాప్సీని బుంబాయి పంపగా క్యాన్సరు నాలగవ సేటజీ అన్నారు. ప్రపంచంలో దేవుని చూచినవారు కొద్దివందియే. నిజవెైన తల్లిదండ్రులు నిజవెైన ప్రేమ చూపువారు. సరిగాగ చూచుకోలేనివారుగా రోజులు మారాయి. వారు లేనపుడే వారి విలువ గుర్తించ గలము. క్యాన్సరు వ్యాదిి గుర్తించునాటికి 64 సంవత్సరాలు. మేము అంతా అన్య దేవతలందరికీ పూజలు జరిగించాము. ఎకకడకి తీసుకొని వెళాిలో ఆలోచించి కాకినాడ సామర్లకోటలో ఆసప్రతికి తీసుకొని వెళ్ళి అన్ని పరీకషలు చేయించాము. నా కుటుంబీకులను డాకటర్ ప్రత్యేకంగా పిలిచి రిపోరుటలన్నీ చూచారు. తల్లిని బయట కూర్చోిబైట్టి నాన్నతో మాతో 2013 ఆగషుటన చేరాము వచ్చే ఏడాది లోపు మరణించగలదన్నారు నేను అమ్మతో ఫొటోతీసికున్నాను. అమ్మ ఒడిలో పరండి ప్రేమతో ఫోటో తీసుకొన్నాను అమ్మ నాన్న బ్రతికి ఉండగా విలువను తెలసుకోలేక పంరాలు వెుుదలు పెటాటము. మరణించాకా ఎన్నో సంస్కరణలు చేస్తాము. బ్రతికి ఉన్నప్పుడే ప్రేమించాలి. ఎవరికి వారు సవాంత కుటుంబమును రక్షించుకునే సమయము వెచ్చిస్తున్నారా! అమ్మకు చికిత్స ఆరంభిస్తామన్నారు. రొవ్ము ఆపరషన్ చేయాలన్నారు. మేమంతా చాలా దు'�ంచాము. నాకు నెలకు లకష 12 వేల జీతము పొందేరీతిగా నా తల్లిదండ్రులు పెంచారు. వారి పట్ల అపార ప్రేమ నాకుంది. 2013 ఆగస్టులో ఆపరషన్ ఆవసరమన్నారు 40 వేలు కటటమన్నారు. డాక్టుగారు రొమ్ము అంతా కుళ్ళిపోయింది. చాలా వరకు వ్యాపించిం దన్నారు. అమ్మ పాలు తాగాను కాబట్టి చాలా బాధపడాను. అకకలిద్దరు నేను నాన్న అన్నింటికీ సమ్మతించాము. నన్ను చూచి ఆసప్రతిలో ఆపరషన్కు వెళాతను అని తల్లి అడిగింది. మేము లోపల ఆవరషన్ అంతా చాడగలుగుటకు బయట అరంజ్ చేసారు.

లోపలి భాగము తెచ్చి చూపించారు. 15 రోజులు ఆసప్రతిలోనే ఉంచారు. క్రింద పోర�న్ అద్దెకిచ్చారు. మధ్య గదిలో అమ్మని ఉంచాము. మా అకక కుమార్తెకు అనారోగ్యంగా ఉన్నపుడు క్రీస్తును నమ్మినందున ప్రార్థన ద్వారా ఆ పాపకు స్వస్థత లభించగా అకక బావ క్రీస్తును నవ్మారు. నా తల్లికి ఏ స్థితి గార్చి చెపపలేదు. మా కుటుంబంలో అకక కుమార్తెను ప్రమాదం నుండి క్రీస్తు సవాస�పరచగా క్రీస్తు మహిమ ముందుగా గుర్తించారు. నా తల్లికి క్రీస్తు స్వస్థత యిచ్చి ఆనందింపచేయనని మేము కూడా నవ్మాము. నా తల్లి కోసం ప్రారి�ంచుటకు నా తండ్రి ఒప్పుకొనేవాడు కాదు. సంఘసతులు వచ్చి కన్నీటితో ప్రారి�ంచేవారు. నా తండ్రి లేకుండా చూచి ప్రార్థించేవారు. ఆయన ఉంటే అవమానపరుస్తారని బభయపేవారము. ఆయన చాలా దుర్సుగా ప్రవర్తించే వారు, దైవజనుల ప్రార్థన దేవుడు తపపక వింటాడు. ్రేతురు ప�లుగారు చెరసాలలో ఉన్నప్పుడు సంఘం ఆసక్తితో చేసిన ప్రార్ధన వలన సంరకళుి విడిపోయాయి. సంఘ ప్రార్ధన అతి శక్తిగలది. ప్రభావము గలదని మేము నవ్మాము. తర్వాత గ్లోబల్ ఆసప్రతికి తర్లించాము. వారు తిరిగి చికిత్స చేయాలన్నారు. క్యాన్సరుకు సంబందిించిన ఇంజైకషన్లు వేయాలన్నారు. 24 వేలు కటటమన్నారు. ఆ ప్రభావము వల్ల అన్నవాహిక మాసికొని పోయి ఆహారము లోపలికి ప్రవేశించని క్లిషట పరిస్థితి ఏరపడనన్నారు. ఆమె ఆహారం మంగలేని స్థితిలో ్రదవాలు పంేపవారము. అమ్మ అన్నము తినలేదని మేము బాధపడి చాలాసార్లు అన్నం తినడం మానేసేవారము. లోపల నరాలన్నీ చచ్చుపడి పోయాయి. ఒక్క నరం పని చేసేదన్నారు. ఒక భాగం నల్లబడింది. చాల బాధపేది. తలలో వెంట్రకలు }డిపోయాయి. అమ్మ రూపం మారిపోయింది. అమ్మను చూచుటకు అందరూ వచ్చేవారు. ఆమెకు క్యాన్సరు అని తెలియనీయలేదు. నాలగవ కీమో జరుగుచుండగా చాలా నీర్సమయయారు ప్రార్థనలు అదిికము చేసాము. నా తండ్రి క్రీస్తును యింకనా ద్వేషించు రీతిని బట్టి పఘలితంగా అమ్మకు వేసిన కుట్లు అన్నీ పచ్చిగా ఉండి విచ్చుకొని బాధ కలిగంచాయి. తెలిసిన సిస్టుగారు చాల ్రశద్దగా చికిత్స చేసారు. 22 కుట్లు వేసారు. ఆ మందులు పసట్ అగుటకు సమయము పట్టింది. సంఘసతులు వచ్చి ్రకమంగా యింటికి వచ్చి ప్రారి�ంచేవారు. రడియేషన్ పెడాతనన్నారు. లకషలు ఖర్చయినా గవర్నవెంటు ఉద్యోగి కాబట్టి ఉచితంగా చికిత్స లభించింది. ఆ చికిత్సకు 12 కీవెాలు జరిగాయి. విశ్వాసులు ప్రార్థనలు అదిికం చేసారు. ఆమె వాంతి చేసికొనేవారు. నేను అంతా శుభ్రవుు చేసే వాడిని కుట్లు విడిపోగా రక్తం కారది అందరమా యేసు వెైపు చూేసత అమ్మ రక్షింపడుతుందని దృడింగా నవ్మాము. రక్తము అవసరమన్నారు. ఆమె బ్రతకుట కష్టమన్నారు. రక్తం కోసం చాలా రక్తము బ్యాంకులు తిరిగాము. రక్తము డోనరు కావాలన్నారు. పసక్యూరిటీ గార్డు కాళుి పట్టుకొని బ్రతిమలాడగా లోనికి పంపాడు.

ఆపఫీసరు గారు ఒప్పుకొని రక్తమవవామని అనుమతించగా ఆసప్రతికి రక్తము చేర్చాము. 2014 పఫిబ్రవరి 14వ తేదీ వచ్చింది పరిస్థితి ప్రమాదకరవెైంది డాకటర్లు మాట్లాడు కుంటున్నారు. తవార్లో చనిపోగలదన్నారు. కళుి తేలి పోతున్నాయి. మరణము సమీపించిందనిపించింది. నా తల్లి రో� నన్ను ప్రేమతో పలకరించేది. నాకు అన్నము తినిపించేది. మాతి కడికగది సాకలు నుండి రాగానే నన్ను కనిపెట్టి నా తల్లి ఎదురయేయది. వెళ�ి సమయంలో చేయి }్రేది, ఎంతో ప్రేమ చూేపది. నాతల్లి కాళుి పట్టుకుని నన్ను చూడమన్నాను. ఆమె ప్రమాద స్థితిలో ఉండి చూడలేక పోయింది. డాకటర్లు మమ్ములను చూచి ధైర్యం చ్పెేెవారు. బంధువులంతా వచ్చేసారు. షుగరు 500 పైగా వచ్చింది. యేసయ్యని నవ్ముకుందాం అని ఎన్నో సార్లు అడిగినా ఒప్పుకోలేదు. గానీ అతి ప్రమాద స్థితిలో నాన్నను ప్రారి�ంచమని అడుగగా అందరం కలిసి చేతులైత్తి కన్నీటితో ప్రార్థించే సమయంలో మా నాన్న మాతో మోకరించారు. అందరూ కలిసి ప్రార్థిేసత బాగు చేస్తానని వాగా�నం చేసారు. ఆ రోజు దర్శినంలో నలుగురు దేవదాతలు జీవజలముల దర్శినం కనిపంచింది పరలోకంలో బలిపీఠం క్రింద నలుగురు జీవజలములు పట్టుకొని ఉండగా యేసయ్య వారిని అమ్మ దగ్గరకు పంపారు కమండలంలో జీవ జలము అమ్మ నోటిలో పోసారు. దేవుని హాసతము అమ్మ తలపై నిలిచింది. ఆ హాసతము రక్తము నిండిన సిరంజిలో ఇంజకషన్ చేసారు. అమ్మకు తెలుస్తుంది. అమ్మ ఒక్కసారిగా కేక వేసింది, యేసా, నన్ను వదిలి వెళ్ళకు అని పిలిచింది. ఇన్నాళూి కళుిండి మాట్లాడలేని చెవులండి వినలేని దేవుళ్ళను పూజించామా అని తలంచింది. అమ్మ భోజనం చేసి 6 నెలలయింది. నన్ను పిలిచి ఆమె నా చేయి ఆమె కడుపుమీద ఆనించుకొంది. తవార్లో ఆమె లేచి నడిచింది. మామాలయింది. పూర్తిగా స్వస్థత లభించింది. అమ్మతోనే దేవదాతలండేవారు. అమ్మకు బాపీతస్మం ఇస్తామన్నారు.

ఇంటిలోనే 6 అడుగుల కుండ�లో అమ్మ దగ్గర దాతలు ఎగురుతా కనిపంచారు. అమ్మ 2 అంతస్తుల వెుట్లు ఎకికంది అమ్మ పేరు పారవాతమ్మ అయితే ఆరోగ్యమేరి అని పెటాటరు. యేసు రక్తమే జయము, యేసు రక్తమే జయము అని ఆరాదిించాము. అందరమా పూజలన్నీ మానుకొన్నాము ప్రార్థన పరిస్థితులు మార్చును గనుక మా నాన్నకు యింకా బభయపడ్డాము. నాన్న కూడా చేతులైత్తి ప్రార్థించారు. యేసయ్యా గొప్పదేవుడన్నారు బాప్తిస్మం తీసుకుంటనన్నారు. దేవతలకి సంబందిించిన పూజ వసతువులు పుస్తకాలన్నీ తీసి గోనెసంచిలో వేసి నదిలో పడవేసాము. 2015 డిపసంబరు 25 అందరమా రక్షణ పొంది బాప్తిస్మం తీసికొని అమ్మను పరీక్షించగా క్యాన్సరు లేదన్నారు. దేవుడు క్యాన్సర్ను తీసేసారు. తర్వాత 9 సంవత్సరాలు బ్రతికారు. 344 స�లాల్లో సాక్ష్యం చెప్పి దేవున్ని మహిమపర్చింది. మా నాన్న 3 సార్లు బైబిల్ చదివారు. మంచి విశ్వాసిగా మారారు. అమ్మ వ్యాదిి ద్వారా దేవుడు మా కుటుంబీకులనందరినీ తన బిడ్డలుగా చేరచుకొని సాక్షులుగా మార్చారు. యేసు ప్రభువు నా తల్లిని చాల సార్లు రక్షించి కాపాడారు. దేవుడు చేసిన మేలు చాలా గొప్పది. మా ఇల్లు పరిశు ద్ధంగా మారింది. దేవుని వాక్యాలతో గదులన్నీ నింపాము. దేవుడే నా తల్లిని సవాస�పరచి హిజికయాకిచ్చిన ఆయషు�ను ఇచ్చారు. ఈ సాక్ష్యం చదివిన వారితో యేసు గొప్పదేవుడు నజీవుడు సవాస� పరచువాడు అని చెపపగలము. వాక్యం చాల గొప్పది, సాక్ష్యం మరింత గొప్పది. గండె లోతుల్లోకి వెళుతంది నా వివాహామయయాక 18 సం��ల తరువాత ఏలియా ఎ�షా పుటటనైయున్నారు కుమార్తె విద్యావంతురాలయింది. అందరినీ దీవించారు. 2022లో పసపెటంబరు 6 తేదిన అమ్మ ప్రభువును చేరింది. మా కుటుంబమంతా దేవునిని మహిమపరచుచున్నాము. ఆమేన్

Photograph from page 58 of Living Testimonies in the Light of the Sacrificial One
పేజీ 58

సాక్ష్యం 8. అన్య కుటుంబంలో జన్మించాను. పూజలు చేస్తూ బడి గుడిగా

జీవించాను. రక్రైస్తవుల పరిచయం లేవు. వారిని చిన్న చూపు

చూచేవారము. సాతాను శక్తి వల్ల అమ్మమ్మ బాధపేది.

సత్యాన్వేషణలో క్రీస్తు సవారం విన్నాను. క్రీస్తు సేవకు పిలిచారు.

బైబిలు కోర్సు చేసి సేవలో ఉన్నాను.

బ్రదర్ శ్యావ్ కుమార్ గారు, 9346617987

కేరాఫ్ బ్రదర్ జోషి, ఏలారు 7989557742

బూదిగంతముల వరకు నాకు సాక్షులైయుండుడి.

అపో 1:8

పరిచయం:

నా సాక్ష్యం చదివే ప్రతి ఒక్కరికీ హాృదయపూర్వాక వందనాలు. నా పేరు శ్యావ్ కుమార్. నేను హిందా కుటుంబంలో జన్మించాను. నేను బాల్యం నుండి యేసును ఎరిగినవాడను కాదు. యేసు క్రీస్తును నవ్ముటకంటే ముందు చాలా ఉన్నత స్థితిలో ఉండేవారము. కొన్ని లకషలు వడ�డ్ వ్యాపారంతో సంపాదించాము. పుణ్య కేష్రతాలు దర్శంచే సమయంలో మా అమ్మమ్మ వింత ప్రవర్తన నన్ను ఆశ్చర్యపరిచేది. తిరప్తి కాళ్హాస్తికి వెళ్ళి తిరిగి ఇంటికి చేరాము. మా ఇల్లు పూరిల్లు చుట్టు గోడ ఉండేది. మా ఇంటిలో పార పలుగు పెట్టిన చోట లేదు బయట అరుగు మీద మట్టిలో పారను చూచాము. తిరిగి వచ్చిన తరువాత అమ్మమ్మ పైకి దురాత్మ ఆవరించగా మమ్ములను నాశనం చేస్తాను అని చెేపపది.

తల విరబోసుకునేది ఆరోజుల్లో యేసు తెలియనందున అనేక మాంత్రికులను తెప్పించగా వారికి చాలా డబ్బులు ఖరచు పెటాటము. కొన్ని రోజులు బాగండేది తరువాత మామాలుగా ప్రవర్తించేది. ఎవరికీ మనశ్శాింతి ఉండేది కాదు. చాలా రోగాలు వచ్చాయి. నాన్నకు డెంగయా జవారం వచ్చింది. మేము జాగ్రతతగా కూడబైట్టిన లకషల రూపాయలు కరిగి పోయాయి. ఆస్తి వెుుతతం పోయింది. నా తల్లికి రకత స్రావం ఆవరించింది. నా తల్లి శివాలయం పెద్ద గుడిలో 7 సంవత్సరాలుగా దేవాలయం శుభ్ర�పరిచే పనిలో నిమగ్నమయియంది. కడిగి తుడిచి సేవ చేసేది. తాతగారు కూడా అనారోగ్యం పాలయయారు. ఈ స్థితిలో వాస్తు సమస్య అన్నారు. చాలా మంది రక్రైస్తవులు వాస్తును పాటిస్తున్నారు. ఇంటిని వాస్తు చూసి కడుతున్నారు. సిద్ధాంతి ఏవేవో మార్చమన్నాడు వాస్తులలో నిలకడ లేదు. కొబ్బరి చెట్లు చాలా ఉండేవి. అన్నీ నరికించేసారు. నా తల్లి మాంత్రికులను ఆ్రశయిస్తూ అన్ని రకాల వైద్య పరీకషలు చేయించాము. ఆ ప్రాంతంలో మస్తానమ్మ డాక్టు నా తల్లిని చూచి ఇంకా నీవు బ్రతకలేవు ఇంటికి వెళ్ళిపో అన్నది. చూడవలసిన వారిని చూచి తినవలసినమ తిని మరణానికి సిద్ధం కమ్మన్నది. చాలా నిరాశ కలిగింది. దిగులుతో కాలము గడిపాను. నా తల్లి చాలా బలంగా ఉండేది. ్రకమంగా చాలా బలహీనమయింది. మాకు సమీపంలో ఒక వృదు�రాలు చిన్న బడ�డ్ కొట్టు పెట్టుకొని వ్యాపారం చేసుకుంటా యేసు ప్రభువును నవ్ముకొని ప్రార్థించి ఆరాదిించేది. మా తల్లి సాయంత్రం వేళ్ల్లో ఆమెతో మాట్లాడేది. నా తల్లికి యేసు ప్రభువును గురించి మాటల్లో గతం గురతుకు వచ్చింది.

నా తల్లికి య�వనంలో ఒక పాప జన్మించి మరణించింది. తర్వాత గర్బుస్రావ మయింది. డాకటర్లు ఇక బిడ్డలు కలుగరని చెప్పారట. ఎందరినో పూజించినా పఘలితం లేదని గ్రహించి యేసును వెంబడించిన వారిని చూచిన తరువాత యేసు క్రీస్తును కూడ అడిగి చూద్దామని తలంచి రక్రైస్తవులు ఆరాదిించే మందిరానికి వెళ్ళినప్పుడు, ఒకావెు తనవంటి స్రీత బాధను దేవుడు ఏవిధంగా తొలగించాడోనని సాక్ష్యం చెప్పుట ఆరంభించింది. ఆమెకు పిల్లలు లేనప్పుడు యేసుతో హాన్నావలై ప్రార్థన చేసి వ్రెుకుకబడి నిబంధన చేసుకున్నదట. నాకు సంతానమేసత నీ సేవకు సమర్పిస్తానని నలుగురు భడడ్లను పొందగా నా తల్లి కూడ తీరా�నం చేసుకున్నదట! యేసును ప్రార్థిస్తూ ్రకమంగా ఆరాధనలో పాలుగన్నది. ఆ రోజుల్లో ఉపవాసం ఉండి ప్రార్థించిందట. ఆమెకు కలలో తెల్లని దేవదాత ఒక భడను తెచ్చి తల్లి పకకలో పరండజేసినట్లు చూచిందట అతి తవార్లో నా తల్లి గర్బువతి అగుట ఆశ్చర్యము ఆనందం కలిగించింది. తర్వాత నా తల్లి క్రీస్తును తృణీకరించింది గనుక మా నాన్న డిపసంబర్ 25వ తేదిన మరణించారు. బంధువులైవరా ఆదరించలేదు. ఎవరికి వారు భజీగా గడిేపవారు. నా అమ్మమ్ము దురాత్మ పీడించగా మర్లా అతి బాధ గల స్థితిలో క్రీస్తు గురతుకు వచ్చారు. గతంలో బిడ్డలు లేని రోజుల్లో భడడ్నిచ్చి అద్భుతం చేసావు. నిన్ను వెంబడించలేదు మర్లా కనిపించగా లైకక చేయలేదు. నీవు శక్తి గల దేవుడవే! నా మరణ స్థితిలో బ్రతికించు ప్రభువా అని దు:ఖంతో ప్రార్థించిందట! నా స్థితి నేడు అసాధ్యవెైన స్థితిలోకి వచ్చింది. అయయా నేను బ్రతికితే నా జీవితాన్ని నీకే సమర్పిస్తాను. నా సమాజముగాని స్వకీయులుగాని ఆటంకపర్చినా లైకక చేయను ధృడింగా నమ్మి విశావాసంతో సేవిస్తానని నిబంధన చేసుకొని పశ్చాత్ తాపంతో ప్రార్థించింది. కొన్ని పరిస్థితులకు లోబడి మేలు పొందిన తరువాత దేవుడు చేసిన మేలును మరచిపోయి నిర్లకష్యం చేసేది. తిరిగి మర్లా పూజలు చేయుటలో �నమయింది. తులసి మాలతో నా తల్లి 108 సార్లు మంత్రాలు జ్రించేవారు. నా ఇంట్లో 5 అడుగుల విగ్రహాలు ఉండేవి. బ్రహ్మాం గారి కాల జా�నం చదివేవారు. శుక్ర్వారం మంచి నీరు కూడా తాగకుండ ఉపవాసం ఉండేది. ఆ రోజుల్లో మా నాన్నకు బభయంకర బలహీనత కలిగి మరణ దశకు చేరారు. ఈ క్లిషట పరిస్థితుల్లో చీకటి స�లంలో ఏడసతున్న సమయంలో తెల్లని దాత కాగడాతో వసతుండగా వెనుక ధగధగ వెరేస వస్త్రములతో క్రీస్తు కనిపించారట అమ్మ యేసుతో నేను నిన్ను వెంబడించకపోయినా ఎందుకు నాకు కనిపిస్తున్నావు అని ప్శ్నంచిందట. ఆయన నేనే మార్గమును సత్యమును జీవమునై యున్నాను అన్నారట! నా తల్లి క్రీస్తుకు లోబడింది.

అమ్మ క్రీస్తును వెంబడించినందుకు స్వకీయులు ఇంటివారు తాతయ్య చాలా వ్యతిరకించారు. ఆమె శరీరంలో రకతస్రావరోగం తగిగంది. పూజలు మానేసి క్రీస్తు మందిరానికి వెళుిటకారంభించింది. పూర్తిగా స్వస్థత పొందింది.

నా సాక్ష్యం అనుభవం :

నేను అమ్మతో కలిసి పూజలలో పాలుగనేవాడిని. రెండు విషయాలు తెలసుకున్నాను. క్రీస్తును నవ్మాలంటే డబ్బు పోవాలి లేదా జబ్బయినా రావాలి అని నమ్మేవాడిని. నేను పూలు తెచ్చి ఉదయాన్నే పూజలు చేసేవాడిని. అమ్మ హిందా దేవుళ్ళ పట్ల చాలా బభక్తి నేర్పింది. చిన్న కథలు పురాణాలలో దైవసంబంధమగు వివరాలు చెేపపది. రెండు విషయాలు పాటించేవాడిని. ఒకటి గుడి మరొకటి బడి చెడు సహావాసాల జోలికి పోలేదు. ్రశద్ధగా చదువుకుంటా పూజలు చేసేవాడిని. దైవసంబంధవెైన విషయాలు నేర్పింది. నేను అజా�నంతో ఏనాడు బభక్తి చేయలేదు. నాలో ప్రశ్నలండేవి. బభక్తి ఎందుకు చేయాలి చేయుట వలన పఘలితమేమ. నా తల్లి ్రకమంగా చర్చికి వెళూత క్రీస్తు బోధలు విని నాకు ఏదో చెప్పాలని చాలా ప్రయత్నించేది. నేను వినేవాడిని కాదు. నాకు మతసంబంధ వెైన అహాంకారం ఉండేది. రక్రైస్తవులను ద్వేషించేవాడిని. నేనొక గొప్ప మతాన్ని అనసరిస్తున్నాని తలంచేవాడిని. బ్రాహ్మాణ పూజారులతో సమానంగా బభక్తి చేస్తూ మాంసాహారం సీవాకరించేవాడిని కాదు. పపపు నెరుయ తినేవారము. మాంసాహారం తగదనేవారము.

మన్రందరో దేవుళుి ఉండగా కులం తకుకవ దేవుడని భావించేవారము. రక్రైస్తవుల దేవునిని ఎందుకు వెంబడిస్తున్నావని అమ్మ మీద మండిపేవాడిని. నా రక్షణ కోసం నా తల్లి పడక చేరి కన్నీటితో మోకరించి ప్రార్థించేది. నేను అపపటికే పాస్ట్లను తిడుతా బైబిలును చాలా విమర్శంచేవాడిని. క్రీస్తు గురించి విమర్శిలలో ఒకటి అడికగవాడిని. మీ దేవుడు మాడు మేకులతో దీనంగా వ్రేలాడుచూ తన్ను తాను రక్షించుకోలేకపోతే మమ్ములను ఏ విధంగా రక్షించగలడు నేను ఆరాదిించే దేవుళ్ళకు చాలా ఆయుధా లున్నాయి. ఖడాగలు, గదలున్నాయి అని హేాళ్న చేసేవాడిని. మతపు మతతులో ఉండేవాడిని. నన్ను చేరి ప్రార్థించగా అమ్మను కాలితోతన్నాను. అసతోమా సదగమయా అంటే అసత్యములో నుండి సత్యంలోనికి నడిపించుము. నిజానికి సత్యమనే వెలుగులోకి వెళాిలంటే క్రీస్తును నవ్మాలి. యధార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. నాలో బభక్తి జీవితం కొనసాగించే సమయంలో నాలో ఒక అన్వేషణ ఆరంభవుయింది. కొంత కాలము మతాన్ని కులాన్ని పకకన పెట్టి మనకు దేవుని అవసరమేమ అని అడుగగా విభిన్న కారణాలు చెపపగలరు. లోకసంబంధవెైనమ సంపాదించు కోవచ్చు అంటారు, నాస్తికులు ఆస్తికులున్నారు. గర్బుపఘలం కోసం మంచి బ్రతకు కోసం దేవుని అడుగుతారు. నాస్తికులు కూడ అన్నీ అనుబభవిస్తున్నారు కదా ఎందరినో ప్శ్నంచుట ఆరంభించాను. పంచాంగము, కాలజా�నము శాస్ర్తాలు అనేక పుస్తకాలు చదివాను. నా ముద్దు పేరు బ్రహ్మాము. నా ప్రాంతంలో ఆ పేరుతో పిలుస్తారు. అసలు పేరు శ్యావ్ కుమార్ నేను గ్రహించిన సత్యమేమనగా మానవుడు జన్మత' పాపి రక్షణ పొంది మోకషము చేరుటకు దేవుడు కావాలి. సత్యం తెలసుకుంటే ఎందుకు దేవుని నవ్మాలనేది అర్థమ వుతుంది. దేవుడు పాపుల కోసం వచ్చాడు. ప్రతి పూజలో చదివే శ్లోకం పుణ్యం కోసం చేసే పనులంటాయి. పాపం పోగొట్టుకొనుటకు పనులు చేస్తాము అసలు పాపం పోగొట్టు కొనుటకు ఏమ చేయాలి? ప్రతిపూజలో చెేపప మాటలేమనగా నేను పాపిని పాపంలో పుటాటను నా పాపము పోవాలంటే ఓ బభగవంతుడా నీవే నాకు దారి చూపాలని ప్రార్థిస్తారు. మా ఇంట్లో ఉన్న కొన్ని గ్రంథాలు పురాణ గాధలు చదువుటకారంభించాను. నాకుల దేవుడు శివుని ఆరాదిించేవారు. శివునికి సంబందిించిన ఆశ్చర్యకరవెైన విషయాలు గమనించాను. చరిత్రను తెలసుకున్నాను ఒక వ్యక్తిలో ఏ లోపం ఉండరాదు దేవునిలో కూడా ఏ లోపం ఉండరాదని ఆశించాను. నాకీజీవితం నచ్చలేదు ఎవరిలో మంచిని చూడలేకపోయాను. దేవతలను గాని పాస్ట్లను గాని నమ్మలేక పోయాను. దేవుడు లేడు అనే ఆలోచనలోకి ప్రవేశించాను. గతంలో ఎంతో మంచిగా పూజలు చేసినా నేను ఏ గుడికి వెళ్్లకుండా గడపసాగాను. నిరాశలో ఉండిపోయాను. మా సమీప గ్రామంలో తిరునాళ్ళకు వెళ్ళి జయింటు వీలు ఎకిక చూడగా పై నుండి ఆ ప్రాంతమంతా గమనిేసత సృష్టి ప్రకృతి ్రకమము చూచి దేవుడున్నాడని నమ్మాను.

అసలు దేవుడెవరని ఆలోచించాను. నా అమ్మ చెప్పిన కథలలో బుషులు అరణ్యాలలో తపససు చేసి దేవుని సాకషాతాకరం పొందారని విన్నాను. ఆ రాత్రి దైవము గార్చి తెలసుకోవాలని దీకషగా నా పడకమీద నుండి ఓ దేవా నీవెవరివో నాకు తెలియదు. నీ పేరు ఉచ్చరించలేదు నీవు నాకు కనబడాలి నీవు కనబడితే నా జీవితం నీకు అంకితం చేస్తాను అని నిబంధన చేసుకున్నాను. తరువాత నిద్రించాను. ఆ రాత్రి కొన్ని సరాపలు ఆకాశమంతా ఎతతుగా ఉన్నాయి. నేను ఒక పామును చంపాను ఒకే దారి కనిపించింది. ఆ దారిలో మసీదులు గుడులు కనిపించాయి. నేను ఏమతాన్ని దాషించాలని కాదు సత్యాన్ని గ్రహించుటకు మారగవెైన ఆలోచన ఇదేనని భావించాను. వెుుదటి కలలో చీకటిలో వెలుగు ఒకే దారి కనిపించింది. పరురగతాతను. ఒక పాము నన్ను వెంబడిస్తు రెైలేవా సేటషన్ కు చేర్చింది.అకకడ ఒక పెద్ద చర్చి కనిపంచింది. ఏ దారి కనిపించలేదు. పై అంతసు�లో చర్చి ఉంది. కింద రెైలేవాసేటషను ఉంది. ఆ పాము తకషణము మనిషిగా మారి మాట్లాడసాగింది. ఇదిగో నీ జీవితంలో సరవాసవాము యిస్తాను. నీకు కావలసిన సుఖాలన్ని యిస్తాను. కానీ నీవు కనిపంచే చర్చిలోనికి వెళ్ళరాదు, అని తెలిపంది. నేను ఆ సరపము మనిషిగా మారిన వ్యక్తితో నేను నిజ దేవుని సత్యాన్ని వెదకుచున్నాను నీతో నీ మాటలతో పని లేదని ఎదురించి చర్చి లోపలికి ప్రవేశించాను. ఆ చర్చి అంత గొప్ప వెలుగుతో ఉంది. ఆ చర్చిలో పాము ప్రవేశించగానే బూమ నెర్లు విడచి పాము లోపలికి వెళ్ళిపోయింది.బూమ కలిసిపోయి యధావిదిిగా మారిపోయింది.అమ్మ చర్చికి వెళుిచన్నది. గనుక నాకు ఆ ఆలోచన వచ్చిందని తలంచాను. నేను నిజానికి దేవుడు కనబడాలని కోరాను. అయితే చర్చి ఎందుకు కనిపంచినట్లు అని తలంచాను. మరసటి రోజున యేను ప్రభువు వారు కనిపంచారు. తెల్లని వస్ర్తాలు ధరించారు ఆయన శరీరమంత వెలుగుమయవెై ఉన్నది.

ఆయన నాతో ఈ రీతిగా మాట్లాడారు. నేను నిన్ను పుట్టించాను నీవు నా సేవ చేయాలి అన్నారు. నేను నీ సేవ చేయుట ఏమ? అన్నాను. నేను నీవు వెదకుచున్న యేసును అన్నారు. మా కులానికి మతానికి సంబందిించిన దేవుడవు నీవు కావు అన్నాను. నీవు నన్ను పుట్టించుట ఏమ?అని ప్శ్నంచాను. అయితే నీవు నవ్మాలంటే కొన్ని నిరూపణలిస్తాను, అని చెప్పి రపు జరగబోవు కార్యాలన్ని చూపిస్తానని చెప్పి నాకు చూపించారు. నేను పూర్తి రక్షణ భావం పొందేరోజు వరకు ప్రభువు దర్శినము ద్వారా కనిపంచేవారు. మనం చూచిన వ్యకుతలు కనిపంచగలరని పసైనసు బోదిిస్తుంది. కాని దేవుడు సరవాశక్తిమంతుడు. అసాధ్యమును సుసాధ్యము చేయగలడు. దేవుడు దర్శించి మాట్లాడినను నేను చర్చికి వెళ�ివాడిని కాదు. ఈ క్రీస్తు ఎవరు నన్ను ప్రతిసారి దర్శస్తున్నాడెందుకు? అని ఆలోచించే వాడిని. క్రీస్తుకు ఏ చరిత్ర ఉంది? తెలిసికోవాలని ఆలోచించాను క్రీస్తు ఎవరంటే ఆ పేరు విన్నాను. ఆయన రక్రైస్తవుల దేవుడని విన్నాను. తెల్లవార్లు దేవుడిని తలంచేవాడిని. వెుుదటిసారిగా చర్చికి వెళాిను. చర్చిలో ఉన్న సరభయలు హేాళ్నగా చాసారు. చర్చిని నడిపించే దైవజనుడు బైబిల్ ట్రైయినింగు చేసినవాడు కాడు. నేనడికగ ప్రశ్నలకు జావాబులు ఇవవానందుకు నేను బైబిల్ జా�నం పొందుటకు బైబిల్ కాలేజికి వెళ్ళమని అకకడ నేను వీలైనంత వివరంగా క్రీస్తును కనుగొనగలనని సలహా ఇచ్చాడు. క్రీస్తును తెలసికొనుటకు బైబిల్ కాలేజికి వెళాిలని నిరణయించుకొన్నాను. గతంలో నేను అంతగా చదువుకోలేదు. ఆర్థిక ఇబ్బందుల వల్ల పనులు చేసుకొని పోషించు బాధ్యత కలిగ ఉండేవాడిని 7వ తరగతి వరకు చదివాను. గతంలో పనికి వెళ్ళి రాత్రి సమయంలో పెట్రోల్ బంకులో పనికి వెళ�ివాడిని, నెలకు 10 నుండి 15 వేలు సంపాదించేవాడిని. జీతం తకుకవైనందన మోసం చేసి అదనపు డబ్బు సంపాదించేవాడిని. ఆ తరువాత దానియేలు పాస్టర్ గారి ద్వారా బైబిల్ ట్రై�నింగ�లో చేర్పించాడు. బైబిల్ గ్రంథం చదువుటకారంభించాను.

దేవుని గురించి తెలసుకోవాలంటే బైబిల్ చదవాలని తలంచి బైబిల్ తీసి మతతయి 1వ అధ్యాయం తీయగా వంశావళ్ళ కనిపించింది. ఇదేమ చ్రిత్ర అని తలంచగా మరి ఎకుకవగా చదువుతండగా ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెటటబడింది. ఈ రీతిగా స్పష్టంగా రాసి ఉంది. ఆ మాట చదివాక అవాకకయయాను. ఎందుకనగా హెైాందవ పద్ధతిలో పాపాలు కషవించేవారు లేరా? అనే ప్రశ్నకు జవాబు దొరకలేదు. బైబిలు గ్రంథదములో యేసు పాపాలు కషవించగలడు పాపులను రక్షించగలడని తెలిసి ఎందుకు రక్షించగలడు? ఎలా రక్షిస్తాడు అనే ఆసక్తితో బైబిలు చదువుటకారంభించాను నేను ్రకమంగా బైబిలు చదువుట వలన నాలో ఉన్న ప్రశ్నలకు జవాబులు లభించాయి. దేవునిలో ఉండవలసిన లకషణాలు క్రీస్తులో కనిపించాయి.

ఏ బోధకుడు, క్రీస్తును గార్చి చెపపలేదు ఎప్పుడయితే బైబిలును పరిశీలనగా చూచానో అపపే క్రీస్తు �న్నత్యాన్ని వ్యక్తిత్వాన్ని గుర్తించాను. ఏ వ్యక్తికి అయినా పాపకషమాపణ అవసరమని నవ్మాను ఎవరెైతే పాపకషమాపణ పొందగలరో వారు నరకం నుండి తప్పించబడుతారు. బైబిలు గార్చి క్రీస్తును సరిగాగ తెలసుకోవాలంటే తపపక బైబిలు కాలేజీలో చేరాలని దైవజనుడు హెాచ్చరించారు. బైబిలు కాలేజీలో తరీపుదునిచ్చిన దైవజనుని అభిషేకం గమనించాను. ఒక రోజు సందేశమస్తూ మాలో కొందరిని అభిషేకము యివావాలని దేవుడు ఆశిస్తున్నాడన్నారు. నేనయితే మోకరించి ప్రార్ధనలో �నమయయాను. మీకు దర్శినాలు కలలు వేసత నాకు చెపపమని దైవజనుడు తెలపగా, నాకు దర్శినము వచ్చింది గాని నేను చెపపలేదు. మౌనంగా ఉన్నాను. గతంలో ప్రభువు నన్ను ఆయన సేవ చేయుటకే పుట్టించానని ప్రవచనాత్మ కంగా చెప్పారు. మరొక దైవజనుడు ఆత్మాభిషేక ప్రార్ధనల గురించి మర్లా ప్రవచంచారు. నేను మనససులో దర్శినం గార్చి దైవజనుని దగ్గరకు వెళ్ళను గాని ఆయన నాదగ్గరకు వచ్చి దేవుడు బయలుపర్చిన విషయం చెప్పాలని వెుండివాడిగా ఆలోచించాను. అంతలో ఆ దైవజనుడు నన్ను సమీపించి, దేవుడు నిన్ను ఏరపరచుకొన్నాడు అని వేదిక పైకి నన్ను ఆహావానించాడు. నాకయితే పరిశుద్ధాత్మ గార్చి ఏమీ తెలియదు. ఆ పదము వినలేదు. పరిశుద్ధాత్మ గార్చి తెలిసికొన్న తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు నా రక్షణనుభవము స్థిరపడిన వెంటనే బలముగా నాపై దిగి వచ్చాడు. నాకు తెలియకుండా అపస్మారక స్థితికి చేరాను. నేను క్రింద పడాను. కరెంటు షాకు తగిలిన భావం కలిగంది. నేనైతే మతం మార్లేదు. నా బ్రతకు మార్చబడింది. ఏ మత సంబంధవెైన వ్యక్తిగా నేను ప్రవర్తించలేదు. ఒక రోజు ఉదయాన్నే చలి విపరీతంగా ఉంది. కాపఫీ తాగాలని బయుటకు వచ్చాను. ఒక పూజారి కనిపంచారు. ఆయన చలికి వణుకుతున్నాడు. బాబా నన్ను పలానా ప్రాంతం దించగలవా అన్నారు. నాకు మతం గురతుకు రాలేదు. అసహాయస్థితిలో వ్యక్తిని ఆదుకోవాలని తలరచి కోరిన స�లంలో దింపాను. ఆయన రెండు చేతులు జోడించి కృతజ్ఞత తెల్పారు. దేవుడు నిన్ను చల్లగా చూడాలని దీవించారు.

యేసు ప్రభువు నా జీవితాన్ని, బ్రతకుని మార్చారు నాతన హాృదయమచ్చారు. ్రకమంగా క్రీస్తు నామంలో ప్రార్థిస్తూ దైవవాక్యం పరి�ంచే కొలది నాలో చాలా మారుప కలిగంది. ప్రభువు సాటిగా నాతో మాట్లాడుట కారంభించారు. నా బైబిలు కోర్సు 4 సంవత్సరాలు కొనసాగింది. పసలవులకు నా సవాగ్రామము వెళ�ివాడిని. నా సవాంత వారెవవారా క్రీస్తును నవ్ముకోలేదు. నా తల్లి నమ్మింది. వారంతా నాజీవితాన్ని గమనించి చూచి, క్రీస్తును నమ్మిన తర్వాత ఎలా మారానో గ్రహించారు. నేను క్రీస్తు గార్చి ఎలా చెప్పాలో తెలియని స్థితిగా ఉండేది. అయితే నాగతంలో బాతులు మాట్లాడుచూ అహాంకారంతో జీవించేవాడిని. నాకు సహావాసి నా తల్లి కాగా ఇద్దరము వాక్యం చదివి, ఒక పాట ముందుగా పాడి కలిసి ప్రార్థన చేసికొనేవారము. మా తాతగారు మంచము మీద కూర్చొిని సిగరెట్టు తాకగవాడు. ఆయనకు గుండె స్రోటక� వచ్చింది. డాక్టు గారు రుాసారి సిగరెట్టు ్రతాగితే మరణిస్తావని హెాచ్చరించారు. ఆయన ప్రార్థన సమయంలో సిగరెట్టు ్రతాగిన పఘలితంగా శికష అనుబభవించాడు. అది గ్రహించి నెమ్మదిగా క్రీస్తుని నవ్మారు. సిగరెట్లు ్రతాగుట మానివేసారు. ఒకసారి ఒక స్రీత మేము ప్రారి�ంచే సమయంలో వచ్చి కూరచుంది. నాకు దేవుని సవారం వినిపంచింది. ఆమె మనసులో ఆలోచన ఏదనగా ఉరి వేసుకొని ఇంటిలో అందరు బయుటకు వెళ�ి సమయంలో మరణించాలనే ప్రణాళ్ళక వేసికొన్న విషయము నా ప్రభువు నాకు తెలిపారు. ప్రభువు నాతో ఆమెకు గల ప్లాను మార్చి జీవమస్తానని చెపపమన్నారు. నేను విని నాకొరకు చెప్పింది అనవాయించుకున్నాను. ఇతరులకు చెేపప అనుభవం లేదు. ఒక వేళ్ ఆమెతో చెేపత, అది జరగనిచో నాకు అవమానం కలుగునని భావించిననా అప్రయత్నంగా ఆమెతో, అమ్మ నీవు మరణించదలిచావా అని అడిగాను. ఆమె అది విని చాల ఆశ్చర్యపడింది మా యింటివారందరితో ఆమె చనిపోవుటకు ్రతాడు తెచ్చుకొన్నానని ఆమె కన్నీటితో తెలపగా నా ఇంటి వారు దేవుని మాట విని మహిమ పర్చారు. ఆమె కొరకే కాదు అకకడున్నవారి సమస్యల గార్చి ప్రభువు చెప్పిన వివరాలు చెప్పుట ఆరంభించాను.

నా కుటుంబమంతా క్రీస్తును నమ్మిన తరువాత సమస్యలు తగాగయి. తాత, అమ్మమ్మ మార్లేదు. ఒకసారి అమ్మమ్మ కొరకు ప్రారి�ంచాను. నేనొక సత్యాన్వేషిని మాత్రమే, ప్రార్ధనలో సోత్రతం దేవా అని రెండుసార్లు పలికాను. ఆపై పెద్దగా ఆ కేకకు బభయపడాను. నన్ను ప్రార్థించుట ఆపమన్నారు. చేతబడి ద్వారా నాపైకి పంపారు. నా ప్రార్థన ద్వారా దురాత్మ వదిలి వెళ్ళ్లపోయింది. ఆ తరువాత పరిచర్యకు పిలిచాడు. దేవుడు అనేక వాగా�నాలిచ్చాడు. అనేక ప్రాంతాలలో వాడుకుంటనన్నారు. పేరు చెప్పి ఒక గ్రామానికి నన్ను పంిన దేవుడు కేవలం యిద్దరి సరభయలచే సేవ ఆరంభించాను. నాకు నిరుత్సాహాం కలిగంది. కేవలము యిద్దరితో ఒక సంవత్సరం గడిచింది. దేవుని కొరకే పరిచర్య చేసాను. నీ పరిచర్య గుర్తించాను. నిన్ను ఘనపర్చబోతనన్నారు. మా అమ్మమ్మ చేతబడి ప్రభావం ప్రార్ధన ద్వారా తొలిగిపోయింది.అది చూచి స్వకీయులు నవ్మారు. తర్వాత గ్రామంలో పరిచర్య ప్రభువు యిచ్చారు. ఒక్క సంవత్సరం సేవచేయగా స్పష్టంగా మాట్లాడారు ఉపవాస ప్రార్ధన ఆరంభించాను. దేవుడు బలవెైన కార్యాలు చేస్తారని సరభయలకు చెపపగా నమ్మలేదు. ఒకసారి పసైతాను వ్యక్తిలో నుండి మాట్లాడసాగింది నాకు కబురు చేసారు. నాకు అర్థమయింది. నా ప్రార్థన్కు స్పఘలత ఉంటుందా? అని సంశయంచగా భాబా, అది నీ వలన అసాధ్య మేగాని నావలన సాధ్యమని తెల్పారు. ఆ దురాత్మ్ వణికి పోయి నీవు రావద్దు అని ఎదురించింది. యేసు నామమును బట్టి ప్రార్థించగా ఆ సాతాను శక్తి వదిలి వెళ్ళిపోయింది. ఆ సరభయలలో వ్యసనపరులు నామకార్థ రక్రైస్తవులంతా ఆ సాతాను మాట్లాడుట దేవుని నామములో సాతాను పారిపోవుట చూచి దేవుని శక్తిని గ్రహించారు. మరొక అద్భుతమేదనగా ఒక వ్యక్తిని మరణ దశలో నుండి బయట పెట్టేసారు. యేసు నామంలో ప్రారి�ంచగా ప్రభువు లేపారు. సజీవులయయారు. యిది సత్య సువార్త ""మంచి పరిచర్య" ఎవరు నమ్మకంగా సేవ చేసేత వారిపట్ల అద్భుతాలు సాచక క్రియలు చేస్తారని చెపపగలను. నా పేరు తెలియని వారు ఆ }రిలో లేరు. నా జీవితంలో సత్యము అన్వేషించాను. క్రీస్తు ద్వారా కషమాపణ పొంది క్రీస్తు రక్తం ద్వారా విమోచింపబడి మారుమనసు పొంది నీటి బాప్తిస్మం తీసుకొని పరిశుద్ధాత్మ ద్వారా గొప్పకార్యాలు ప్రభువు నామంలో చేస్తూ దేవునిని మహిమపరచుచున్నాను. ప్రభువు మవ్ములను దీవించును గాక. ఆమేన్.

Photograph from page 66 of Living Testimonies in the Light of the Sacrificial One
పేజీ 66

సాక్ష్యం 9. క్రీస్తును ద్వేషించే అనయల కుటుంబంలో జన్మించాను. ఆర్థిక

ఇబ్బందులు ఎదురొకన్నాము. ప్రేమ గల తల్లిదం డ్రులు నన్ను ప్రేమించి

పెంచి శక్తికి మంచి డబ్బులిచ్చి చదివించారు. వ్యసనాల వల్ల

చెడిపోయాను క్రీస్తు రక్షించి సేవలో ఆత్మల జాలరిగా ఉంచారు.

బ్రదర్ రాజేష్ జాషువా గారు, 7729032072

గ్రేస్ పెంతెకోస్తు చర్చి

్రశమయందు ఓరుప గలవారెై ప్రార్థనలయందు పట్టుదల కలిగియుండుడి.

రోమా 12:12

పరిచయం:

దేవుని నామమునకు మహిమ కలుగును గాక. నా పేరు రాజేష్ జాషువా. నేను ఈ రోజు నెమ్మదితో క్రీస్తు పరిచర్య చేయుటకు కారణం కేవలం క్రీస్తు మాత్రమే అని స్పష్టంగా తెలుపగలను. నా గత జీవితం అంత అందవెైనది కాదు. అంత సంతోషకర వెైనది కాదు. చాలా బభయంకర వేదనలతో గడిపాను. సంతోషం కొరకు కనిపెటాటను తాప్రతయపడాను. నేను అతి పేరికాన్ని ఎదురొకన్నాను. ఇప్పుడు సంపన్న స్థితి ఎరుగుదను. కోపాలు, తగవులు, వ్యతిరకతలను స్నేహితుల ప్రేమను కూడా అనుభవంతో చూచాను.

నా సాక్ష్యం అందరికీ ప్రయోజనకరమని ధృడింగా నమ్ముతున్నాను. నా చిన్న వయససులో దేవుడు మంచి సాక్ష్యం అందించారు. నా సాక్ష్యం మీ ఆత్మీయ జీవితానికి మేలకరంగా ఉంటుంది.

కుటుంబ వివరాలు : నేను నా తల్లిదండ్రులకు ప్రదిమ కుమారుడను విజయ నగరం

ప్రాంతంలో చిన్న గ్రామంలో దైవపరిచర్య కొనసాగిస్తున్నాను. పేరికంలో కూడా తల్లిదండ్రులు అపార ప్రేమను చూపారు. ఆనందంగా జీవించాను. కష్టము తెలియకుండా పెంచారు. ఒకటవ తరగతిలో ఉండగా ఇల్లు లేదు. పరిసర ప్రాంతంలో పాక వేసుకొని జీవించేవారము. తెలిసినవారు 3 పసంట్లు స�లం అమ్మగా కొన్నాము. మాంసం కూర ఉంటే పండుగవలై భావించేవారము. మా నాన్న కూలి పని చేసుకుంటా ఉన్న కొద్ది పొలాన్ని సాగుచేసుకునేవారు. చాలా తకుకవ ఆదాయం లభించేది. సమీపంలో నీటి వసతి లేదు. అపపట్లో నేను 10వ తరగతి తరువాత ఇంటరు చదవాలని పొలం అమ్మ ఇల్లు కటాటరు. కాలేజిలో చేరాను డబ్బులు చూచి గరవాం కలిగింది. ఆధునిక వసతులు కావాలని టి.వి. పెద్దవసతువులు కావాలని కోరవాడిని. నేను అడిగినవన్నీ కొనిచ్చేవారు. మంచి కాలేజిలో చేర్పించారు. చెడు ే్నేహాలు అలవాటయయాయి. ఖరచులు వ్యర్థంగా చేసేవాడిని. డి^్రలో చేరాను.

నా స్నేహితులు చెప్పిన కాలేజిలో చేరితే ఈలోక ఆనందం అదిికంగా పొందగలమని చర్చించుకొని డి^్రలో చేరాను. కొన్ని రోజులు మాత్రమే కాలేజికి వెళూత సినిమాలు చూస్తూ వ్యర్థంగా కాలం గడిేపవాడిని. సరదాలకు చివరకు మందు వాడుట నేరచుకొని ఇంట్లో తల్లిదండ్రులకు అబద్దాలు చెప్పి డబ్బు తీసుకొని అవ్మాయిలతో షికార్లు సినిమాలు మందు వాడుకలో చాలా వ్యర్థ జీవితం జీవించేవాడిని. కాలేజి చదివే రోజుల్లో ఏ సరై�కుట పరీకష వ్రాయాలో తెలియని స్థితిలో పరీకష పఫీజు కటటవలసి వచ్చింది. డబ్బు ఖరచుపెట్టినందుకు అప్పు చేసి పరీకషకు వెళ్ళి సంసకృత పరీకష చూచి కాపీ రాసేవాడిని. నాకు కాపీచేసే వాడని పేరు వచ్చింది. మమ్ములను వెతకుట తపపదని జాగ్రతతపడి పరీకష రాయకుండా ేపపరు అపపచెప్పి సినిమాకు వెళ్ళ్లపోయాను. మా పొలం ద్వారా చాలా తకుకవ లాబభం వచ్చిన బీడుగా మారనని కష్టంతో ప్రయాసపేవారు. య�వవానంలో తల్లిదండ్రుల కష్టం గ్రహించలేని స్థితిలో ఉండుట అలవాటయింది. తల్లిదండ్రుల కష్టం చూడలేక య�వవానసు�లు వ్యసనపరులై దారి తప్పి ఇషాటనుసారంగా బ్రతకుచూ తల్లిదండ్రులకు బాధ కలిగిస్తున్నారని ఎరుగరు. నా డి^్ర చదువు నిర్లకష్యం వల్ల 18 సరై�కుటలు పెఫయిల్ అయయాను. ఉద్యోగం కొరకు ప్రయత్నం చేసేవాడిని. పో�స్ ఉద్యోగానికి ప్రయత్నించి విపఘలుడయయాను. నా ఆరోగ్యం సరిగా లేదు. ఉద్యోగం ఏది రాలేదు. డి^్ర పూర్తి చేయలేదు. లంచం కడితే డి^్ర పొందవచ్చిని స్నేహితులు సలహా ఇచ్చారు. చివరకు 6రూ�� వడ�డ్కి డబ్బులు తెచ్చి కట్టి డి^్ర తపపుడు పని ద్వారా ప్రయత్నించాను. చెడు అలవాట్లకులోను కాకుండా నా స్నేహితులు పాపంలో కూరుకు పోయి తప్పించుకునేవారు గాని నా పట్ల దేవుని గొప్ప సంకలపం ఉండుటను బట్టి పాపంలో �నం కాకుండా అద్భుతంగా పాపం చేయకుండా ఆశ్చర్యంగా తప్పించేవారు.

గతంలో ఇంటరులో ప్రవేశించక పూర్వాం మా మాసాటరు ఆదిరాజుగారు పరిచయ మయయారు. తరువాత ఆయన కుమార్తెను నేను భార్యగా పొందాను. క్రిస్మస్ సమయంలో నేను టయాషన్ చదివే రోజుల్లో ఆ మాసాటరు విద్యారు�లతో సికట్ చేయించారు. నేను యేసు మాటలు ఉచ్చరించగా నాకు యిష్టమయింది. క్రీస్తును వెంబడించాలన్న ఆశ ఆరంభవెైనందన చర్చికి వెళుిట ఆరంభించాను నేను క్రీస్తు ప్రభువును ఆరాదిించే చర్చికి వెళుతనాన్నని నా ఇంటిలో నా తల్లిదండ్రులు తెలసుకొని చాలా కోపపడ్డారు. నాకు క్రీస్తు అంటే ఇష్టమని ధైర్యంగా ఒప్పు కొన్నాను. నీవు నమ్మితే పర్వాలేదు కాని బాప్తిస్మం తీనుకోరాదు, వారితో పోరాదన్నారు. నేను 2011వ సంవత్సరం మంచి శుక్ర్వారము రోజున రక్షణ పొందాలని ఆశతో ఈ క్రీస్తు ఎవరు? ఆయన విశిష్టత ఏంటి? ఈ సృష్టిని ఎవరు చేసారు? యిా వివరాలన్ని సవివరంగా తెలసుకొన్నాను. నేను బాప్తిస్మమునకు సిద్ధపడుట గమనించి నా తల్లి నా కొరకు సమ్మతించి కొతత బటటలు కొనిచ్చింది. నేను కొంత కాలము మంచి ఆత్మీయతతో కొనసాగుచూ వాక్యమును బలంగా నమ్మాను. మంచి రక్రైస్తవునిగా జీవిస్తూ క్రీస్తుకు ఇష్టంలేని కార్యాలు విడిచిపెటటలేక పోయాను. తాగుడు వ్యసనం నన్ను కృంగదీసింది. నేను డి^్ర 2014లో పూర్తి చేసాను. నాకు వివాహా భారం పెరిగింది. ప్రభువు నాతో మాట్లాడేవారు. ఒకరోజు నేను స్నేహితులతో కలిసి తాగాను. బీరు తాగాను చేయి నొప్పి ఎకుకవైనందన మతతు ఎకకలేదు. నేను రహాస్యంగా తాకగవాడిని. నా చేయి నొప్పి వల్ల స్నేహితులతో కలిసి మేడమీద పడుకున్నాను. విపరీతమైన చేయి నొప్పి వలన డాక్ట్లను సంప్రదించి విపఘలమయయాను.

గతంలో చర్చి ప్రసంగాలు జ్ఞాపకం రాగా, క్రీస్తే పరమ వైదయడు, సవాస� పరచు యెహోవాను నేనే అన్న క్రీస్తు మాటలన్నీ ఆ బాధలో నాకు జ్ఞాపకం వచ్చాయి. ప్రభువా నన్ను కషమంచు అని ప్రార్థించాను. మద్యము ముట్టాదన్న మాట జ్ఞాపకం రాగా దేవుని వెైపు తిరిగి పశ్చాత్తాపంలో మోకరించి చేతులు ఆకాశము వెైపు ఎత్తి ప్రారి�ంచాను. ప్రభువు ఆపతాకలములో నాకు సహాయకుడని బుుజువు చేసికొన్నారు. నా తల్లిదండ్రులు పేదవారు వారు కోరినట్లు నా జీవితం లేదు వారు కష్టం చేసి నా అవసరాలన్నీ చాల బాధ్యతలో తీర్చివారు కృతజ్ఞతతో గ్రహింపుతో ఏనాడా జీవించలేదు. నేను వ్యర్థవెైన అలవాట్లు కప్పి పుచ్చి వారిని మోసం చేసాను. ఏడ్చిి పశ్చాత్తాప్పడగా నేను మర్లా మారుపచెంది, నన్ను నేను అనహ్యించుకొని నా జీవితాన్ని పూర్తిగా మార్చుకొన్నాను.

మన జీవితంలో తప్పులు ఒప్పుకొని దేవుని చెంతకు రావాలని అందరం గ్రహించాలి. గతంలో నయమాను ఆజ్ఞను దిిక్కరించినా తరువాత ఒప్పుకొని పాటించి మేలులు పొందాడు. నేను క్రీస్తు ఆజ్ఞను పాటించి దేవునికిష్టవెైన జీవితం జీవించుటకారంభించాను. చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవాడిని. ఖా� సమయాల్లో మందిరంలో పని చేసేవాడిని. పాస్టు గారితో కలిసి గృహాకూడికలలో పాలుగనేవాడిని. నేను చాలా వ్యాపారాలు చేసి నష్టపోయాను. నన్ను వెుచ్చుకునే వారు లేరు. నాతో ఎవరికీ అవసరం లేదని గ్రహించాను. నా తల్లిదండ్రులు నన్ను గతంవలే అభిమానించుట లేదు. ప్రభువు ఆ సమయంలో నాతో మాట్లాడారు. నేను యిా పరిస్థితి కలిగస్తున్నాను. నీవు నా సేవ చేయాలి. నా కొరకు సాక్షిగా జీవించు అని తెలిపారు. నా పన్రిై ఏరాపటు చేసికొన్నాను. అనేక మంది జనములను నడిపించు స్థాయినిస్తాను. నిన్ను ఘనపరుస్తానని ప్రభువు వాగా�నముచ్చారు. ఈమాటలు ప్రవచనాత్మకంగా దైవజనునితో మాట్లాడుట విన్నాను. అనేకసార్లు దేవుడు పిలిచినను గతంలో పట్టించుకోలేదు నాతో స్పష్టంగా మాట్లాడినది విని నిర్లకష్యము చేయకుండా ఆయన పనిలో ఉండుటకు నిరణయించుకున్నాను. అయిననా దైవజనునికి సంపూరణంగా సహకరిస్తూనే ఉన్నాను. అయితే నేను ఏ ప్రాంతంలో పని చేయాలో స్పష్టంగా తెలిసికోలేదు. ఆ దైవజనుడు తన కుమార్తెనిచ్చి వివాహాము చేసారు, బైబిలు ట్రై�నింగు 3 సంవత్సరాలు పూర్తి చేసి కొన్నతర్వాత మా మామగారు దైవజనుడు తనకున్న గొప్ప పరిచర్యలో పాలుగనమని ఆహావాన మచ్చారు. నాకున్న పరిచర్య విస్తారవెైనది. నీవు సేవకు పిలవబడ్డావు గనుక మోషే తర్వాత యెహె�షువా సహకరించినట్లు నీవు సేవలో సహకరించాలని కోరారు. సమ్మతించాలా వ్దా ప్రారి�ంచాను, వాక్యం ద్వారా ప్రభువు సాటిగా మాట్లాడారు. దైవ జనునికి సహకారిగా ఉండమన్నారు నీ సమస్యల నుండి నేనే విడిపిస్తానన్నారు. నాకు అపపులున్నాయి. ఎలా తీరగలవు? నా చిన్న కుటుంబము పెరిగి ఇద్దరు పిల్లలు కలిగారు. సంసారమునకు ఆరి�క సహకారం కావాలి. బిడ్డలు, సంఘ పరిచర్యకై డబ్బు వాడాలి. అవసరాలు తీరచుకోలేని స్థితిలో 15లకషల అప్పు వడ�డ్లకు వరన్ని 13 లకషలు లోను తెచ్చాను పొలం అమ్మగా అప్పు తీరగా మర్లా 5లకషల అప్పు మగిలింది. లోను కటాటలి. వడ�డ్లు కటాటలంటే 13 లకషలు మరియు 15 లకషలు వెుుతతం 30 లకషల రూపాయలు అప్పు తీర్చవలసి ఉన్నవి, ప్రారి�ంచుటకారంభించగా నీవేమ పరిచర్య చేస్తున్నావు అని ప్రభువు ప్శ్నంచారు. నా విరామ సమయంలో వివిధ ప్రాంతాలకు వెళ్ళి ఇంటింటి సువార్త ఆరంభించి కరప్రతాలు పంచేవాడిని ఒక దైవ సేవకుడు నన్ను సమీపించి లకష 50 వేలు చేతికిచ్చారు. ప్రభువు అతనిని ్రేపరపించారు.

ప్రభువు నన్ను నా సేవను అభినందించి, నమ్మకంగా సేవ చేస్తున్నావు కదా! ప్రతిదినము ఒక 50 వేల రూపాయలు చందాగా లభించే కృపనిస్తానన్నారు అదెలా సాధ్యము? అని తలంచాను. మాట ఇచ్చి తపపుటకు ప్రభువు అబది�కుడు కానేరడు కదా! ఆయన చెప్పిన మాట నెరవేర్చారు. ఒకసారి 3రోజులు సువార్త సేవ చేయగా మాడు రోజులలో లకషా 50 వేలు సొమ్ము అందింది. గొప్పకార్యాలు చేసి ఆనందపర్చారు. ఒక సారి 25 వేలు అందాయి. ఒక పూట మాత్రమే సేవచేసాము. ఒక రోజులో పనిలో సగం రోజు చేసినందుకు స్గము మాత్రమే యిచ్చారు. దేవుని లైకకలు ఎన్నడా తపపవు. ఆ రీతిగా నా అప్పులు తీరచుటకారంభించారు.

ఒకసారి 10 రోజలు సేవ చేసినా డబ్బు రాలేదు. నా సంఘసతులలో ఒకరు నీకు రోజులో 50 వేలు రాలేదు అన్నారు. దేవుడు కార్యం ఆలస్యం చేసినా మేలు చేయ గలడన్నాడు. ఒకేసారి 3లకషల సొమ్ము ప్రభువే అందజేసారు. దేవునిలో ఆనందంగా ్రశద్ధగా ఆనందంగా పనిలో మునిగి పోయాను. ఈదినాల్లో నా సేవ సజావుగా సాగిపోవుట దేవుని మహా కృపగా భావించి స్తుతించుచునే ఉన్నాను. అనుకూలవతియె�న భార్యని ప్రభువు నాకిచ్చారు. నా సేవకు సహకారంగా ఉంటుంది. చక్కని పిల్లలనిచ్చారు, దేవుని దయయందు మనుష్యుల దయలో వరి�ల్లుచూ చక్కగా పాటలు పాడగలరు. నాతల్లి గతంలో నా గురించి చాలా బాధపేవారు. నేడు నా జీవితం చాస్తూ ఎంతో ఆనందిస్తూ దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నారు. నిందలన్నియా దీవెనకరంగా మార్చారు. అవమానపడినచోట ఘనతనిచ్చారు. దేవుని కార్యాలు ఆలస్యం చేసేత విషం కాగలదు. ఆలస్యం అమృతంగా మార్చగలరు. గొప్ప ఆశీర్వాదకరవెైన సేవను కొనసాగిస్తూ దేవుని మహిమపరచుచున్నాను. దేవుని మాటలను చితాతన్ని గ్రహించి లోబడితే తలదించుకున్న చోట తల ఎతేతవాడుగా ఉంటాడు. దేవుని కార్యములు చేసి నిత్య పరలోకంలో చేరుదాము. ఆమేన్.

↑ పైకి / Back to top