Chapter 12 of 15

సాక్ష్యాలు 38–42

Photograph from page 194 of Living Testimonies in the Light of the Sacrificial One
పేజీ 194

సాక్ష్యం 38. హిందా కుటుంబంలో జన్మించాను. శివపూజలలో హిందా

ఆచారాలు పాటించినా జీవితంలో అన్ని కషాటలు బభరించాను. నాన్న

తాగుబోతగా అమ్మను బాదిించేవాడు వ్యాపారంలో నషాటలు రాగా

ఆత్మహాత్య చేసుకున్నారు. అమ్మ నేను క్రీస్తును నమ్మి ఆ్రశయించి

అప్పులు తీరచుకొని క్రీస్తుకు సాక్షులుగా జీవిస్తున్నాము.

బ్రదర్ శ్రీను గారు, వీరవరము

కేరాఫ్ ప్రమోద్ పాల్ గారు,

యెహోవా నా కాపరి నాకు లేమ కలుగదు. కీర్తన 23:1

పరిచయం:

ప్రభువు పరిశుద్ధ నామములో వందనాలు. నా పేరు మైఖేల్. ఈ సాక్ష్యం వివరించు ధన్యత్రై దేవునికి స్తుతి చెల్లిస్తున్నాను. బాల్యం నుండి అమ్మమ్మ దగ్గర పెరిగాను. బభక్తి కలిగి హిందా ఆచారాలు ్రశద్ధగా చేసేవారం ఆమె శివ బభకుతరాలు ్రశావణ మాసం పూజలు చేస్తూ నన్ను కూడా ఏకీబభవించ మనేది. యజా�లలో పాలుపొందేవాడిని. వినాయక చవితి పండుగ సమయంలో పందిరి వేసి చందాలు పోగు చేసి చాలా ్రశద్ధగా పండగ ఆచరించేవారము. నా స్నేహితులు 7 మంది కలిసి చేసేవారం. నేనే బాధ్యతగా చేసేవాడిని. అనేక మంది డబ్బులిచ్చిన వారి దేవాలయాల్లో నృత్యం చేసేవాడిని. మా నాన్నగారు చాలా వ్యసనాలకు బానిసగా మారారు. ఆయన మారాలని పూజలు చేసేవాడిని. 2007వ సంవత్సరంలో నా తల్లి తన పరిస్థితులను బట్టి ఎవరో చెపపగా క్రీస్తును నమ్మింది. అమ్మను నాన్న బాగా కొట్టేవారు. అమ్మతో కలిసి హెైాదరాబాదుకు వచ్చాము. నేను చదువుకుంటా చిన్న పని చేసుకునేవాడిని. నాన్న తాగిన తరువాత తల్లిని ఘోరంగా కొట్టి హింసించేవారు. ఆరోజుల్లో ఇంటరు చదివేవాడిని. రోజు తల్లిని హింసిస్తూ ఉండగా నేను కాపలా ఉండేవాడిని. మా నాన్న స్థితి చూచి అన్నంలో ఎలకల మందు పెట్టుకొని తినగా 3 రోజులు ఆసుప్రతిలో ఉన్నారు. నాన్న తల్లిని ఎకుకవగా బాదిిస్తూ అమ్మ పని చేసిన డబ్బులన్ని ఖరచు చేసేవాడు నేను బాగా చదివి ఇల్లు చూచుకోవాలని ఆశించాను. మా నాన్న వేర ప్రాంతం కాట్రాకుటపని మీద వెళ్ళి కొందరు మోసం చేసారని పురుగులమందు తాగి ఆత్మహాత్య చేసుకున్నారు. నేను బటటల షాపులో పని చేస్తూ చదువుకునేవాడిని. నాన్న మరణించగా 5 రోజులు చాలా బాధపడాను. యేసయ్యను నమ్మితే మేలు జరుగుతుందని ఆరోజుల్లో చర్చి చుట్టు తిరిగాను. నాన్నను బ్రతికించలేదని అమ్మ నమ్మిన బైబిలును విసిరసాను. మా పెద్దనాన్న చిన్నాన్న ఎవరు మమ్ములను పట్టించుకోలేదు. నేను, ఇద్దరు తవ్ముళ్లు, అమ్మ చాలా దీన స్థితికి చేరాము. ఎవరో దయతలచి బస్తా భయ్యం ఇచ్చారు. 7 నెలలు గడిపాము. అమ్మకు అనారోగ్యం వచ్చింది. నా ఇంటి పరిస్థితిని బట్టి తవ్ముడు బలహీనుడయయాడు. చిన్న తవ్ముడు ఇల్లు వదిలి పారిపోయాడు. పెద్ద తవ్ముడు, నేను అమ్మకు మందులు కొని బాగు చేయుటకు ప్రయత్నించేవాడిని.

నేను ఎలకల మందు కొని తినుచుండగా గొప్ప సవారం విన్నాను. ఎవరో చూచారని మందు జేబులో పెట్టి చర్చికి వెళాిను. ఎందరో మరణించుటకు సిద్ధపడ్డారని బైల్లంపల్లి ప్రవీణ్ కుమార్ గారు వాక్యం చెప్పారు. రెండవసారి ఎలకల మందును తీసుకోగా ఎలాంటి ప్రమాదం సంబభవించ్లేదు. నేను చేయనిపని లేదు. ఎన్నోరకాల పనులు చేస్తూ అమ్మను, తవ్ముళ్ళను బాగా చాసుకోవాలని నా కష్టం ఉపయోగిం చాను. నీవెందుకు పని చేస్తున్నావు అనే సవారం విన్నాను. క్రీస్తు అని గ్రహించాను. క్రీస్తుతో ఒక ే్నేహితునివలై మాట్లాడి ప్రార్థించి జవాబులు పొందసాగాను. చాలా అప్పుల పాలయయాము. నా ే్నేహితులే నన్ను చదివించారు. 3 రోజులు పని చేసి 3 రోజులు కాలేజికి వెళ�్లవాడిని. పెద్ద తవ్మునికి టి.భ. వచ్చింది అన్ని భారాలు నా మీద పడ్డాయి. చిన్న తవ్ముడిని వెదకుచూ ఇల్లు పోషించలేని స్థితికి చేరాను. యేసు ప్రభువును ప్రార్థించగా జవాబు లేదు. నేను 50 వేలు 5 రూ వడ�డ్కి తెచ్చాను. మరింత అప్పుల పాలయయాను. అప్పులవారిని ఇంటికి రానీయకుండా చాలా జాగ్రతతపడాను. డి^్ర పూర్తి చేసాను. 2014లో బాప్తిస్మం తీసుకోవాలనుకున్నాను. బైబిలు చర్చిలో దాచాను అది కూడా పోయింది. కొతత బైబిలు కొనుకోకవాలనుకున్నాను. మర్లా ఆత్మహాత్య ప్రయత్నం చేసాను. వ్యక్తి చనిపోతే 5 లకషల ఇనసురెనసు వసతుందని చెప్పారు. 2015లో అప్పుల వివరాలు ఒక లిస్టు రాసాను. 2017లో నిద్ద రాక దేవునిని కన్నీటితో స్తుతించి ఆరాదిించాను. ఉద్యోగం లేదు. నాకు ఒక ఫోను వచ్చింది. 10 వేల రూపాయలకు ఒక ఉద్యోగం వచ్చింది. నేను నా స్థితిని చూచి 18 వేల జీతంతో చిటీటలు వేసి అన్ని అప్పులు తీర్చాను. క్రీస్తును నమ్మినందువల్ల 7000 అద్దె ఇంటిలో ఉండే ధన్యతనిచ్చారు.

దేవుని దయ వల్ల 2024 సంవత్సరంలో మంచి ఇల్లు కట్టుకోగలిగాను. వివాహం దేవుని చిత్తం వలన చేసుకున్నాను. దేవునికే మహిమ కలుగును గాక. 45వేల జీతంతో ప్రభువు నన్ను స్థిరపరిచారు. నా తల్లికి మంచి ఆరోగ్యమచ్చారు. నా అప్పులు బాధలన్నీ తీరిపోయాయి. 3 సార్లు ఆత్మహాత్య ప్రయత్నాలు చేయగా ప్రభువే నన్ను అద్భుతంగా రక్షించారు. క్రీస్తు రక్తంతో విశావాసంలో స్థిరపరిచారు. క్రీస్తే నా తల్లిని వెదకి రక్షించి గొప్ప దేవుడుగా నన్ను కూడా కాపాడి రక్షించి తనకు సాక్షిగా వాడుకుంటున్నారు. ప్రార్థనలు ఆలకించే దేవుడు నా అవసరాలు క్రీస్తు మహిమలో తీర్చాడు. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్.

Photograph from page 197 of Living Testimonies in the Light of the Sacrificial One
పేజీ 197

సాక్ష్యం 39. మంచి విలువలు గల రక్రైస్తవ కుటుంబంలో జన్మించాను.

ప్రవచనాత్మకంగా నేను సేవ చేయగలనని బభకుతలు ప్రవచంచగా

నమ్మాను. ప్రత్యేక పాటలు రాసే తలాంతునిచ్చారు. బైబిలు నిఘంటువు

రాసాను. నేడు నేను నా కుటుంబం దేవుని సేవలో ఉన్నాము.

ఆయనకు సాక్షులుగా జీవిస్తున్నాము

డాకటర్ కాలేబు గారు, సార్యేపట తెలంగాణ 8106021832

కేరాఫ్ బ్రదర్ నెహ్ర� గారు ల్యాంపు మనిష్రీట, 9346428210

నీ సవాబుది�ని ఆధారము చేసికొనక నీ పూరణహాృదయముతో యెహోవా యందు

నమ్మకముంచం నీ ప్రవర్తన అంతటియందు ఆయన అదిికారమునకు

ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ ్రతోవలను సరాళ్ము చేయును.

సావెుతలు 3:5-6

పరిచయం:

ప్రభువు పరిశుద్ధ నామములో వందనాలు. మనససును కదిలించే ఎన్నో పాటలు రాసిన సేవకుని గురించి పరిచయం చేస్తున్న బ్రదర్ నెహ్ర� గారికి వందనాలు. ప్రభువునకే సదా మహిమ కలుగును గాక. నా పేరు కాలేబు. పాటలు రచించే కృప దేవుడిచ్చారు. నా తండ్రిగారు కూడా అనేక పాటలు రాసారు. నా పరిచర్య చాటన ఉండగా వెలుగులోకి తెచ్చారు. తండ్రి గారు యాకోబుకు ముగ్గురు కుమారులు సేవలోనే ఉన్నారు. మా తాతగారు రాణిగంజ్లోనే జన్మించారు. మా కుటుంబమంతా మోజైస్ పాస్టుగారి ద్వారా క్రీస్తును నవ్ము స్థితి కలిగింది. క్రీస్తు వెలుగును చూచాము. ఒంగోలు జిల్లా రామాయ పట్నంలో నాన్న వేదాంత విద్య చదివారు. బుంతా సావేయల్ గారు, డాకటర్ సావేయల్ గారు మా కుటుంబానికి సుపరిచితులు. య�వన కాలంలో నేను వ్యర్థ జీవితం జీవించాను. జైలుకు కూడా వెళాిను. ఒకసారి మామయ్యతో కలిసి ఈత కొడుతున్న సమయంలో ఒక అపరిచితుడు వచ్చి మాడు నెలల్లో జైలు పాలవుతావని ప్రవచంచారు. అనుకోని రీతిగా అసరభ్య ప్రవర్తన వల్ల 3 నెలలు జైలు శికష అనుబభవించాను. అమ్మ నాన్న ప్రార్థనల పఘలితంగా జైలులో ఉండగా దర్శినం పొందాను. ఆకాశంలో నేను విడుదల పొందే తేదిని చూచాను. అదే రోజు విడుదల పొందాను. దేవుడు నన్ను ్రశమల ద్వారా ప్రత్యేకపరచుకున్నాడు ఒకరోజు నాన్న నన్ను ఉపవాసముండి ప్రార్థించమన్నారు. ఆసమయంలో ఒక వ్యక్తి గిటారుతో వచ్చి కాలేబుగారు మీరనా అని పలకరించాడు. నాపై చేతులంచి ప్రవచనం చెప్పి దేవుడు నిన్ను సేవకు వాడుకుంటాడని చెప్పారు. ఆయన నా బాల్యంలో పాట పాడాడు. ఆ తరువాత నేను సేవలో ప్రవేశించాను. సార్యేపటలో కుమ్మరివారి మధ్య 18వ యేట సేవ ఆరంభించాను. బలవెైన పరిచర్య చేస్తున్నాను. మరొక గ్రామంలో సేవ చేసే సమయంలో కాపరి కుమార్తెను వివాహం చేసుకున్నాను. తరువాత ఎ.సి.టి.సి బైబిలు కాలేజిలో రావ్ నగర్లో పెద్ద ఇంట్లో సువార్త బోదిించగా వారంతా క్రీస్తును రక్షకునిగా సీవాకరించారు. బాపీతస్మం పొందారు. ఆ సేవా పఘలితంగా జడ్చిర్లలో పాస్టుగా చేరాను. 10 సంవత్సరాలు సేవ చేసిన తరువాత హన్మకొండలో 10 సంవత్సరాలు సేవ చేసాను. భ.హెాచ్.ఇ. యల్లో 15 సంవత్సరాలు సేవ చేసాను. ఎ.సి.టి.సి బైబిలు కాలేజిలో చాలా పుస్తకాలండేవి. యిర్మయా గారు లైబ్రేరియన్గా ఉండేవారు. చాలా పుస్తకాలు చదివేసాను. ప్రతి పుస్తకం చదివిన తరువాత బైబిల్ కావెంటరీ రాయగలిగాను. నాకు 5 మంది బిడ్డలు కలిగారు. నలుగురికి వివాహాలు చేసాను ఒక్కరు మగిలారు ఇంగ్లీష్ పాట ఆధారంగా తెలుగు పాట రాసాను.

పశువుల శాలలో నీవు పవళ్ళంచినావా పరమాతయ్మడవు పసిబాలుడవు కావు

నా కుమార్తె పాటలు బాగా పాడగలదు. మా కుటుంబమంతా సంగీతంలో మంచి తలాంతులు కలిగియున్నాము. నాకుమారులు సంగీత పరికరాలు వాయిస్తారు. వేర పాటలకు నేను టయాను వేసాను.

చాలనయా నీ కృప నా జీవితానికి ఆగిపోదు యేసయ్యా సాగరాలు ఎదురెైనా

ఈ పాటకు నేనే టయాను వేసాను. నా జీవిత ప్రయాణంలో చాలా బాధాకరవెైన అనుభవాలు దాగి ఉన్నాయి. కొన్ని కారణాలు నా తప్పిదములవలన అయితే బాబు మోహాన్ గారి కుమారుడు మరణ సమయంలో వారి ఆదరణ కోసం పాట రాసాను. ఆయన వెుుదట చాలా ప్రేమ చూపారు. కాని ఒక వ్యక్తి నా ప్రగతి ఓరవాలేక నా మీద ఏవేవో చెప్పారు. బాబు మోహాన్ గారికి నా మీద అభిమానం చెడగొటాటరు. నేను అపపటికే బైబిలు కావెంటరీ రాయడం వెుుదలు పెటాటను. సినిమా పాటలు రాయాలన్న ప్రలోబభములో పడిన నాకు ఈ శోధన నన్ను సరిచేసింది. తిరిగి కావెంటరీ పని పూర్తి చేయుటకు అవకాశం కలిగింది. ఆ సమయంలో బాబు మోహాన్ గారు నన్ను మీరు వెళ్ళిపొండి అన్నారు. చాలా దు'ఖపడాను కాని డబ్బు వ్యామోహాం నుండి దేవుడు నన్ను తప్పించారు. దేవుడు తన విలువైన పరిచర్యలో వాడుకున్నారు. అసాయపరుల నుండి నన్ను కాపాడారు అప్పుడే మరొక పాట రాసాను. నన్ను పోనివవాని ప్రేమ నన్ను వెదకుచున్న ప్రేమ - నన్ను శిక్షించి దీవించే ప్రేమ

సేవలో ఉండి కూడా నిరాశలో మరణించదలిచాను, దేవుడు నన్ను కాపాడారు. నా పుస్తక పరిచర్యలో సహాయం చేసారు. అనేక సార్లు తొట్రిల్లిన సమయంలో నన్ను కాపాడి నిలువబైటాటరు. చనిపోవలసిన ఘడియలో నన్ను బ్రతికించారు. నాకున్నవరాలు నా మత్రులు, నాకున్న వరాలే నా శ్రతువులు నాకు నచ్చిన పాట ప్రజలు వెుచ్చిన పాట చాలనయా చాలనయ్యా నీ కృప నా జీవితానికి సాగిపోదు యేసయ్య సాగరాలు ఎదురెైనా మేపఘాలలో నడిపించావు త్యాగాల యందే అనురాగాలు ఉంచినావు సాగలేని జీవిత సమయంలో వేగమే దాతనంపి బాగుగ నిలిపావు.

మన జా�నం మన చాక చాక్యము మంచి తనము సరిపోదు కేవలం ఆయన కృపయే ఎన్నో ఆపదలలో రోగాలు రాకుండా ఆరోగ్యంగా నిలిపారు. దేవునికే కృతజ్ఞతలు చెల్లిస్తాను. ఎన్నో అద్భుతాలు చేసారు. ముళుి లేనిదే కృప లేదు, ఈ సత్యం తరువాత గ్రహించాను. ఎన్నో ఆందోళ్నల్లో భ.పి. షుగరు దరికి రానీయలేదు. ఆయనకే మహిమ కలుగును గాక. బాల్యంలో సేవకులను దాషించేవాడిని. వారంతా సంచి తగిలించుకొని అడుకొకవడానకి వస్తారని హేాళ్న చేసేవాడిని. వారు నన్ను ఆలింగనం చేసుకొని అయ్యగారి కుమారుడు కాలేబు మంచి బాబు అనేవారు. నేనువారితో మంచిగా కపటంగా ప్రవర్తించి తిరిగి ఈయన ఎంత బలిసిఉన్నాడో కదా అని తలంచేవాడిని. అది తపపు అని తెలియని నా స్థితిలో తలంచాను. కాని బభకుతల పాద ధాళ్ళ నన్ను దీవించి మంచి సేవకునిగా నిలబైట్టినది. నా బిడ్డలు కూడా నాకు చాలా సహకారులుగా ఉన్నారు. నా బైబిలు కావెంటరీ ్ర్రింటు చేయుటకు ముందుకు రాగలిగితే కృతజు�డను, అట్టి వారిరకై కనిపెట్టుచున్నాను. నా పాటలలో మరొక పాట ప్రజాదరణ పొందినది 1980లో రాసాను. మరువలేదు మరువలేదు నిన్ను మరచిన మమ్ము నీవు కన్నె మరియ ఆభరణం వధువు మరువదు వడాడ్ణము ఎన్నికలేని నన్ను విరిగిన మనేస నీకు ్ర్రియము ఉన్నతమైన స�లములందు వసియించువాడవు విరికగ నా మనసు వసియింపరావా విరిగిన దానిని లోకం లోకము విరుగనిలో నీ దృష్టిలో శూన్యము అల యాకోబును దీవించిన దేవా ఇ్రశాయేలుగా మలచం నన్ను ఈ ధరలో యేసు నాధా మలుచుము నన్ను విరుగని మేఘము కురియదు ధరలో పగులని నేల పఘలములనీయదు సిలువలో మాపై విరిగిన దేవా జీవాహారము జీవజలము నీవేగా మరొక సందర్బుంలో చాలా వేదనలో బాధలలో కొన్ని పాటలు వ్రాయగలిగాను

సిలువ విధానము బలిదానము హేామ చంద్గారు పాడిన మరొక పాటను నాకుమారుడు రాగము పెటాటడు కొంత ప్రజాదరణ పొందింది

ఈ పాటను పుసతరూపంలో రాయాలని కోటి మంది ప్రభావితం కావాలని నా కోరిక ఎవరెైనా ప్రసంగాల కోసం కోరితే ఫోను చేసి పిలవవచ్చు. నా కృతజ్ఞతలు నెహ్ర�గారికి తెలుపుచున్నాను. ఎందరో నాలాంటి వారిని వెదకి తీసి ప్రపంచానికి తెలుపాలని నా ప్రార్థన. నాకు ఆర్థికంగా నా బిడ్డలు సహకరిస్తున్నారు. వారికి దీవెనలు. నన్ను పాటల రచయితగా ప్రసంగీకునిగా నా రక్షకుడు ఈ తరంలో నిలిపిన కృప్రై వినయంతో కృతజ్ఞత చూపుచూ దేవునిని మహిమ పరచుచున్నాను నా సేవ్రై ప్రార్థించాలని కోరుచున్నాను. ఆమేన్

Photograph from page 201 of Living Testimonies in the Light of the Sacrificial One
పేజీ 201

సాక్ష్యం 40. ముస్లిం కుటుంబంలో జన్మించాను. ఖురాను పరి�ంచి దరాగలు

దర్శించి ముస్లిం మతమును గౌరవించాను. మరుగుజు� కుమారుని

జన్మను బట్టి దు:ఖంతో ఏ దేవుడు రక్షించగలడని ఏడా�ను. క్రీస్తు సవారం

విన్నాను. క్రీస్తును నమ్మి అద్భుతాలు చూచాను. క్రీస్తును కుటుంబంగా

సేవిస్తున్నాము. దేవునికి సాక్షులుగా జీవిస్తున్నాను.

సిస్టర్ షారోన్ గారు, 9492953309, 9492153309

కేరాఫ్ బ్రదర్ జోషి గారు 7989557742

యేసు క్రీస్తు అందరికీ ప్రభువు. అపో. 10:36

పరిచయం:

ప్రభువు పరిశుద్ధ నామములో వందనాలు. నా పేరు షారోను. నేను ముస్లిం కుటుంబంలో జన్మించాను. మా నాన్న తోబుట్టువులంతా నమాజు చేసేవారము. ఖురాను చదివాను అర;్బ, ఉర్దు భాషలు నేరచుకున్నాను. దరాగలకు వెళ�ిదానిని. నా భర్త ముఖ్యమంత్రి గారికి పసక్యూురిటీ గార్డుగా పని చేస్తున్నారు. నేను అన్నయ్య చెల్లి తవ్ముడు ఉండేవారం. 2005లో నాకు వివాహామయింది. హెైాదరాబాదులో నివాసం ఏరపరచుకున్నాము. నా కిద్దరు బిడ్డలు కలిగారు. బాబుకు అనారోగ్యం కలిగింది. హెైాదరాబాదులో ఆసుప్రతులన్నీ తిరిగాము. ఎవరు సరెైనా వెైద్యం చేయలేకపోయారు. ఆదిత్యా ఆసుప్రతిలో నీ భడడ్ బ్రతికే అవకాశాలు లేవన్నారు. నీ భడడ్ బ్రతికితే మరుగుజు�గా ఉంటాడాన్నరు. బాబు పుట్టినప్పుడు ఎలా ఉంటాడో పెద్దాయయాక అంతే బరువు ఉంటాడన్నారు. ఆ మాట విని నేను నా భర్త చాలా కృంగిపోయాము. నేను నమాజు చేస్తున్నాను మేలు జరుగలేదు. హిందా దేవతలను ఆ్రశయించి కొబ్బరికాయలు కొట్టేవారము. 13 వేల జీతం వేసత 10 వేలు చికిత్స కొరకు వాడేవారము. నా బాబు అనారోగ్యము చూచినపుడు నిజవెైన దేవుని కొరకు గోడను చూస్తూ ఏడ్చిినప్పుడు నా వెుు�� ఆలకించిన సజీవుడగు దేవుడు క్రీస్తు సవారంతో నాతో మాట్లాడారు. అవ్మా ఎందుకు ఏడసతున్నావు! యేసు ప్రభువు నీకొరకు ఈ లోకంలో ఉన్నారు అని తెలిపారు ఆనాడు దాతలు గొ�ై�ల కాపరుల యెుద్దకు వరతమానం పంినట్లు ఇదిగో మీకొరకు రక్షకుడు పుట్టియున్నాడు ఈయనే ప్రభువైన క్రీస్తు అన్నట్లు నా దగ్గరకు దేవుని సవారంతో వరతమానం వచ్చింది. ఈ క్రీస్తును నవ్ము అన్నారు. ఆ సమయంలో నిద్దలో ఉన్నాను చాలా ఏడసతున్నాను. గమనించలేదు. అయయా నా భడడ్ చాలా బలహీనుడయయాడు నారకందుకు ఈ బ్రతకు నేనీస్థితి చూడలేను నన్ను తీసుకొని వెళుి అని ఏడా�ను. ఆత్మహాత్యకు 3 సార్లు ప్రయత్నించాను. నా కుటుంబమంటే చాలా ప్రేమ అందుకే మరణించలేకపోయాను.

3వసారి క్రీస్తు నన్ను సమీపించి అవ్మా అని పిలిచారు ఇంకా ఎందుకు ఏడసతున్నావు ఎవరు లేరని ఎందుకు బాధపడుతున్నావు యేసు ప్రభువు ఈ లోకంలో ఉన్నారని నవ్మాలి నీ భడడ్కు ప్రాణం పోస్తాను. నేను జీవింపచేస్తాను బైబిలు చదువు ప్రార్థన చేయి అన్నారు. క్రీస్తును నమ్మి బాప్తిస్మం తీసుకో ్రశమలలో నీకు తోడైయుంటను అన్నారు. నా పునరుతా�న శక్తితో నిన్ను బ్రతికించగలను అన్నారు. ప్రతి ్రశమను తట్టుకునే శక్తిని నీకిస్తాను అన్నారు. ఆ తరువాత దేవుని సవారం గురతుకు వచ్చి వెుుతతం మా పాస్టుగారితో వివరించాను. అవ్మా ప్రభువును నీవు నవ్మాలని కోరుచున్నాడు. ఆయనను నవ్ముకో నీవు కోరినట్లు జరుగుతుంది. అని వివరించి ధైర్యం చెప్పారు. యేసు నామంలో ప్రార్థించుట ఆరంభించాను. నా నమ్మకమును గురించి నా భర్తతో చెప్పాను ఆయన అంగీకరించలేదు మన మతమేది నీవు కోరిన మతమేది కుదరదు అన్నారు. మన కుటుంబాన్ని వెలివేస్తారన్నారు.

నీవే నన్ను పిలిచావు నీవే ఈ సమస్యలకు పరిషాకరం దయచేయండి అని ప్రార్థించాను. నా ప్రార్థనా పఘలితంగా పరిశుద్ధాత్మ దేవుడు సాటిగా నా భర్తతో మాట్లాడారు. నీ భడడ్కు మరణాపాయం ఉన్నది నీవు క్రీస్తును నమ్మితే నీ భడడ్ బ్రతకుతాడు అని చెపపగా ఆయన నాతో ఏమ చెపపలేదు. నా భర్తకు చిరకన్ పాక�్స వ్యాదిితో మంచం పటాటరు. నా బాబు కూడా మరణావస�కు వచ్చి బలహీనంగా మారాడు. హెైాదరాబాదులో పెద్ద ఆసుప్రతిలోనే చూపించగా పొటాషియం చాలా లోపించిందన్నారు. నా బాబు ప్రమాద స్థితికి చేరగా నా భర్తకు ఫోను చేసి చెప్పాను. అప్పుడాయన నోరు తెరచి పరిశుద్ధాత్మ చెప్పిన మాటలను గురతుకు తెచ్చుకొని క్రీస్తు తనతో మాట్లాడారని ఆయనను నమ్మితే భడను బ్రతికిస్తారని చెప్పాడు. క్రీస్తు నా దగ్గరకు వచ్చారు. 6 రోజులు నా భర్త బాబులను ఆసుప్రతిలో �.సి.యులో పెటాటరు. నాకు ఒకరు స్తుతుల పుస్తకం ఇచ్చారు బాబును ఒడిలో పెట్టుకొని ఎప్పుడు ప్రార్థించేదానిని. నా ే్నేహితురాలు బంధువులవ్మాయి పలకరించినప్పుడు నేను క్రీస్తును నవ్మానని చెప్పాను. వారంతా నేను పాపినని క్రీస్తును నమ్మినందుకే ఈ ్రశమలన్నారు. నమాజులు చేసాను, హిందా దేవుళ్ళను ఆ్రశయించాను. ఏ మేలు జరుగలేదు సమాధానం దొరకలేదు క్రీస్తే నా దగ్గరకు వచ్చి బాబును సజీవంగా ఉంచారు. 7వ రోజు పల్్స పెరిగింది. బరువు పెరిగాడు. 2011 ఏ్ర్రిల్ 11వ తేది క్రీస్తును అంగీకరించాను. నా భర్త ఆగషుట4వ తేది క్రీస్తును అంగీకరించారు. ఉదయకాల ప్రార్థన ఆరంభించాను. ప్రతి రోజు ఉదయం 3 గంటలకు లేచి ప్రార్థించమన్నారు. విలాప వాక్యములలో రయి వెుుదటి జామున నీ భడడ్ల కొరకు కన్నీరు కార్చాలని వ్రాయబడింది. నేను నమ్మకంగా ప్రార్థించసాగాను. నాకు చీకటి అంటే బభయంగా ఉండేది. నా భర్త కూడా క్రీస్తు పట్ల నమ్మకంతో బ్రతికినా చనిపోయినా క్రీస్తు కొరకు అన్నారు. ఆ మాట నాకు చాలా ధైర్యం కలిగించింది. నాటి నుండి నేటి వరకు ప్రార్థన కొనసాగిస్తుండగా ప్రార్థన ఆ్రేయు అన్న సవారం విన్నాను. నీవు ప్రార్థిేసత అనేకులు రక్షణ పొందుతారు ఆ్రేయి అన్న సాతాను సవారం విన్నాను. ఈ రోజు నా భర్త, బాబు బ్రతికి ఉన్నారంటే యేసు క్రీస్తును కృపనే తపపక ఆయన నామంలో ప్రార్థిస్తాను అన్నాను. నీవు ప్రార్థిేసత నీలో ఉన్న ప్రతి అవయవం సరవానాశనం చేస్తాను అన్నాడు. నాకు బైబిలులో వాగా�నం గురతుకు వచ్చింది యెషయా 53లో ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలుగును అని ఎదిరించ గలిగాను. వాక్యం ద్వారా సాతాను శకుతలను ఎదిరించ గలుగుచున్నాను. ఆ తరువాత నేను పుట్టింటికి వెళ్్లగానే క్రీస్తును నమ్మినందున నా తవ్ముడు కలవరంలో ఉన్నాడు ఖురాను చదివిన నీవు ఇప్పుడు బైబిలు మాత్రమే చదువుతావా? నీవు ముస్లింగా జన్మించి జీవించి ఇప్పుడు క్రీస్తు దేవుడని ప్రకటించుచున్నావా అన్నాడు. నీరకంత ధైర్యం అని చాలా కొట్టి బాదిించాడు. అదెబ్బలకు చాలా గాయపడాను. ముకుకకు గాయవెైంది, రక్తం కార్సాగింది ఆ హాలు అంతా రక్తమయమయింది. ఆ రక్తం చూచి చాలా ఏడా�ను. నా తవ్ముడిని బయటికు తీసుకొని వెళాిరు నాకు ముకుక ఎముకలు విరిగిపోయాయి. 3 రోజుల తరువాత ఆపరషను చేసారు. ముకుకలో రాడ్్స పెట్టినపుడు బభయంకరంగా నొప్పి వచ్చింది. మతతు రాలేదు ఆ స�లంలో యేసు ఫోటో కనిపించింది. ప్రభువా నీకొరకు ఈ బాధలు బభరిస్తానని చెప్పాను. ఆ తరువాత ఇంటికి తెచ్చారు తలుపు వేసుకొని ప్రార్థించాను. నీవే మాట్లాడు ప్రభువా అనగా నీవు నా సేవ చేయాలంటే రక్తం చిందించాలన్నారు. కుట్లు విేపప సమయంలో చాలా నొప్పి కలిగింది. అద్దంలో చూచి బ్లేడుతో కుట్లు నేనే విపపుకున్నాను. ఆ సమయంలో వెదడు నరాలన్నీ బలహీనమయయాయి. ప్రార్థన మానలేదు మేము దేవునిలో ఎదుగుచూ పరిశుద్ధాత్మచే నడిపించబడుచున్నకొలది నా కుమారునిలో ఆరోగ్యం అంచెలంచెలుగా కుదుటపడింది.

నా బాబు ఎతతు బరువు పెరుగుచుండగా మందుల ఖరచు తగిగంది. నేడు ఇంటరు చదువుతున్నాడు 60కిలోల బరువు 5.9 ఎతతు ఉన్నాడు. ప్రభువు నామమునకు మహిమ కలుగును గాక. ప్రార్థన ఆపాలి వాక్యం చదవవద్దు సువార్త ప్రకటించవద్దని సాతాను బైదిరించిననా వాక్యంతో ఎదిరించేదానిని. నా భడడ్ పట్ల దేవుడు జరిగించిన అద్భుతం ద్వారా దేవునికే మహిమ కలుగును గాక. మేము కాకినాడలో ఇంటిని నిరి�ంచుకున్నాము. గృహా ప్రవేశం చేసి ఇంట్లోకి చేరాము. నా కుమార్తె ఒక రోజు పప్రైవేటు నుండి వసతుండగా కిందపడి కంటినండి రక్తం కార్సాగింది. తరువాత రోజు రెండవ కంటి నుండి రక్తం కార్సాగింది. చికిత్స చేయించగా రిపోరుట నార్మల్ వచ్చింది. తరువాత నోటి నుండి రక్తం కార్సాగింది. నా భర్త బయటికి వెళ్లాడు పాపకు }పిరి ఆడడం లేదు కరెంటు కంటికి పెటాటరు. రాత్రి మరణించవలసి ఉండగా అద్భుతంగా బ్రతికిందని డాకటర్లు చెప్పారు. �.సి.యు నుండి తేరుకున్నది రక్తం కారుట ఆగలేదు. హెైాదరాబాదులో చూపించమన్నారు. చివరకు క్యాన్సర్ ఆసుప్రతికి ఉతతరం రాసి ఇచ్చారు. నేను ఆశ్చర్యపడాను బభయపడాను పాపకు పరీకష చేసారు మాటల్లో పెట్టి రక్తం తీసారు. రిపోరుటల్రై కనిపెటాటను దేవునికి ప్రార్థన చేసాను. పాపను తీసుకొని వెళ్ళిపో అన్నారు. ఒక తారీఖు చూపించారు ఆ తారీఖులోపు వెళ్ళిపోవాలని పరిశుద్ధాత్మ దేవుడు చూపించారు. లేదంటే పాప దకకదు అన్నారు. వెంటనే పాపను తీసుకొని కాకినాడ చేరాము రక్తం కారుట ఆగిపోయింది. సేవా పరిచర్య ఆరంభించాను అనేక శకుతలు వ్యతిరకించాయి. నాపై క్షుద్ద శకుతలు అనగా బూత వైద్యం ప్రయోగాలు చేసారు. అనేక నిమ్మకాయలు కోడి ఈకలకు పసుపు కుంకుమ రాసి పెటాటరు. మేము నిలబడితే కోడిగుడ్లు విసిరవారు. నిమ్మకాయలకు పసుపు కుంకుమ రాసి సాకటీ దగ్గర పేసారు. బూత వైద్యం జరిగిందని నిరూపణ జరిగింది. క్ష్రుద శకుతలను ప్రార్థన ద్వారా బందిించాను. మాంత్రిక శకుతల దాడి ప్రయోగించినా నాపై పని చేయలేదు. నాపై పిల్లలపై క్షుద్ద శకుతలు ప్రయోగించారు. నా బంధువులు కూడా ఆశ్చర్యపడ్డారు. నా బిడ్డలు చాలా నలిగిపోయారు నాపై ప్రయోగం పని చేయలేదు పరిశుద్ధాత్మ దేవా నాకు స్వస్థత కావాలని అడిగాను. నీవు బాధలో నలిగిపోతున్నావు. నీవు ఆ బాధను అనుబభవించిన తరువాత ఇతరుల బాధను అర్థం చేసుకోగలవు. నీవు క్షుద్ద శకుతలపై ప్రార్థన ద్వారా విజయం పొందావు కదా విడుదల ప్రార్థన చేయమని వివరించారు. నేడు అనేకుల య�వవానసతుల బాధలు గ్రహించగలుగుచున్నాను. ఆయనకృపాధార్లచే ప్రభువు నన్ను వాడుకొనుచున్నారు. నా కోట్ల ఆస్తిని బంధువులను వదులకొని నా కుటుంబంతో కలిసి చర్చి కట్టుటకు నా బంగారం అమ్మ ప్రభువు సేవ కొరకు సిద్ధపడాను. క్రీస్తు నా పట్ల చూపిన కృపకు కృతజ్ఞతగా సంఘము నిరి�ంచాము.

నేను తృణీకరించబడిన స�లములో సంఘం నిర్మించి పరిచర్య ఆరంభించాను. అన్ని విషయాల్లో సమృది�నిచ్చారు. నా భర్త జీతంతో సవాంత ఇల్లు నిరి�ంచుకున్నాము పల్లెటూు ప్రాంతంలో ఇతరులను ఆదుకొనుటకు ఆకలి తీరచుటకు అవసరాలు గమనించి సహాయపడు ధన్యతనిచ్చారు. నేను నా కుటుంబం యెహోషువా వలై దేవుని సేవిస్తున్నాము. ఎన్నో రీతులుగా నమాజు చేసి హిందా దేవుళ్లను నమ్మిన నేను ఎలురగత్తి ఏడ్చిినా ఎవరు జవాబు ఇవవాలేదు. క్రీస్తు అవ్మా ఏడవావద్దు క్రీస్తు సజీవుడు నిన్ను రక్షించగలనని చెప్పి ఆపదలలో ఆదుకొని రక్షకునిగా నిరూపించగా నేడు సంఘం నిర్మించి సేవలో ఉన్నాము. దేవునికే మహిమ కలుగును గాక ఆమేన్.

Photograph from page 206 of Living Testimonies in the Light of the Sacrificial One
పేజీ 206

సాక్ష్యం 41. రక్రైస్తవకుటుంబంలో జన్మించాను. క్రీస్తు పరిచర్యలో ఉన్న నా తండ్రి

ఆత్మజాలరులుగా ఉండి మరణించగా అమ్మ నన్ను ్రశద్ధగాపెంచారు.

ఆమె అకాల మరణం ద్వారా చాలా దు:ఖంలో ఉండగా సంఘం

ఆదుకొనగా మంచి విశ్వాసిని భర్తగా వివాహం చేసుకున్నాను.

దేవుని సేవలో ముందుకు సాగిపోవుచున్నాము.

సిస్టర్ శాంతి గారు, హెాబ్రోను సహావాసం

కేరాఫ్ బ్రదర్ జోషి గారు 7989557742

ధైర్యం తెచ్చుకొని పని జరిగించుడి, మీకు తోడైయున్నాను.

హాగగయి 2:4

పరిచయం:

ప్రభువు పరిశుద్ధ నామములో వందనాలు. నా పేరు శాంతి. నా సాక్ష్యం వివరించే అవకాశమచ్చిన దేవునికి వందనాలు. నేను రక్రైస్తవ కుటుంబంలో జన్మించాను. నా బాల్యంలో మా నాన్నగారు మరణించారు. కొన్ని సంవత్సరాల తరువాత అమ్మ కూడా మరణించింది. అవివాహితగా చాలా మానసిక కషోబభ అనుబభవించాను. పెద్దన్నయ్యకు వివాహామయింది. చిన్నన్న నేను మగిలి ఉన్నాము. ఒకసారి ఎవరో మా అన్నకు మతతు మందు ఇచ్చి కిడ�్నప్ చేసారు. కారులో తీసుకొని వెళుిచండగా గమనించి కారు డోరు తెరచి కారు నుండి దాకి నలుగండ పో�స్ సేటషనుకు వెళ్ళి మాకు ఫోను చేసి కేషమంగా ఉన్నాను అని చెప్పాడు. నా తల్లి అప్పుడు బ్రతికే ఉంది. దేవుడే అన్నయ్యను కాపాడాడు. రక్రైస్తవ విశావాస కుటుంబంలో నాకు క్రీస్తు పట్ల విశావాసం అదిికమయింది. మా నాన్నగారు మంచి ఆత్మల జాలరిగా పని చేసేవారు. నేను ఇంటరులో ఉండగా ఆయన గండె జబ్బుతో మరణించారు. ఆ తరువాత నా తల్లి ఆరోగ్యం సరిలేదు. నేను చాలా ్రశద్ధ తీసుకునేదానిని. నా తల్లి చాలా ప్రార్థనా పరురాలు రోజు కన్నీటి ప్రార్థన చేసేది. ఆమె కన్నీటి ప్రార్థనా పఘలితంగా మేమంతా ఆత్మీయంగా స్థిరపడి ప్రభువు సేవలో సాగిపోతున్నాము. బాల్యంలో ఆ తల్లి ప్రార్థనా బలం మరువలేను. సేవలో సమరు�లుగా ఉన్న తల్లితండ్రిని దేవుడు ఎందుకు బ్రతికించలేదని దేవుని మీద అలికగ దానిని. ఆ తరువాత మే నెల 14వ తేది తల్లి మరణించింది. అకకకు వివాహా మయింది నేను ఒంటరినయ్యాను. అన్న తవ్ముడు ఉన్నా తల్లిలోటు ఎవరు తీర్చలేరు. అమ్మ నాన్న బాగా సేవ చేసిన వారిని దేవుడు తీసుకున్నారు అని బాధపేదాన్ని. మమ్ములను ఆదరించే వారెవరు? మాకు తోడెవరు అని దేవునికి దారమయయాను. బ్రతకుట వ్యర్థమని నిరాశతో కృంగిపోయాను. కీర్తన 116:15 అనే వాక్యం ద్వారా దేవుడు నన్ను లేవనెతాతరు నా జీవితంలో పరిశుద్ధ గ్రంధంలో వాక్యంతోనే ఆదరించి ధైర్యపరిచారు. నీతిమంతుల మరణం దేవుని చిత్తంలో విలువ కలదని అనుకున్నాను. తల్లిదండ్రులు లేని లోటు బాగా తెలుస్తుంది. అన్నయ్య వదిన నన్ను ప్రేమగా చూచేవారు. మాది బ్రదరన్ మషన్ సహావాసం గనుక డిపసంబర్ 31నాడు వాగా�నాలు ఇవవారు. ఆ సంవత్సరం దైవజనుడు కొతతగా తెచ్చి ఇచ్చారు. 2010లో వెుుదటిగా వాగా�నం తీసుకున్నాను. కొతతగా ఇవవాడం వల్ల అందరు ఆశ్చర్యపడగా నేను ముందు వెళ్ళి తీసుకున్నాను.

ఆది 15:1 అబ్రహామా బభయపడకుము. నేను నీకేడెము. నీ బహ�మానము అదిికమగును ఆ వాగా�నం నమ్మాను. అదే సంవత్సరం మే నెలలో వివాహా మయింది. నా భర్త విశ్వాసి నా భర్తతో బైల్లంకొండలో స్థిరపడ్డాము. పాపాయి పాలైంలో నా భర్త ఉ ద్యోగం చేసేవారు. అకకడ వెుుదటిగా బాబు జన్మించాడు. నా భర్తకు నాకు 7 సంవత్సరాలుగా మందిర సహావాసం లేదు మేము గడిేప విశావాస మందిరం లేదు. అతతగారింటికి వెళ్ళినప్పుడే ఆరాధనకు వెళ�ివారము. చాలా బాధపడి ప్రారి�ంచేవారము. మాకు బది� కావాలని కనిపెటాటము. నిడుదవోలు వస్తామని అనుకోలేదు. అల్లారులో లైకకల పోస్టు ఉందన్నారు. 2017లో అల్లారులో పని చేస్తూ నిడుదవోలులో ఉన్నాము. దైవసన్నిదిి కోరుకున్నాము. ఆగషుటలో మందిరానికి వెళుిట ఆరంభించాము. స్రీతలు బ్రదరన్లో ఆరాదిించరు, హెాబ్రోనులో అందరు ఆరాదిిస్తారు. హెాబ్రోను పరిచర్యలో గొప్ప బభకుతల వాక్య పరిచర్య ద్వారా చాలా ఆత్మీయంగా బలపడ్డాము. నెమ్మదిగా ఆరాధన చేయుటలో ఆసక్తిగా కొనసాగించుట ఆరంభించాము. మందిరానికి దగ్గరగా గృహం కొరకు కలిసి ప్రార్థించి కనిపెటాటము. 2020వ సంవత్సరంలో ఒక గృహం చూచాము. హాగగయి 2:4 ధైర్యం తెచ్చుకొని పని జరిగించుడి నేను మీకు తోడైయున్నాను. ప్రతి అనుభవంలో దైవ వాగా�నాలపై ఆధారపేవారము. ప్రతి అవసరత కొరకు ప్రార్థించేదానను. బభకతసింగ� గారు గొప్ప దైవజనులు వారి ప్రసంగాలు విని వారి రచనలు అందరు చదివి ఆత్మీయ మేలు పొందేవారు. అలసిన వారికి }రడించు మాటలు అనే పుస్తకం నన్ను చాలా బలపర్చింది. యెషయా 65:24 వారు వేడుకొనక ముందు ఉతతరముచ్చెిదను. వారు మనమ చేయుచుండగానే నేను ఆలకించెదను. వారి వద్ద డబ్బులు లేకపోయినా దేవుని మీద నమ్మక ముంచి మీటింగులు నిర్వాహించేవారని సాకష్యమచ్చారు. ఆ అనుభవం నాకు చాలా సాపర్తినిచ్చింది. ఇల్లు కొనుట గురించి ప్రార్థించుచుండగా మరొక వాగా�నముచ్చారు.

యిర్మయా 37:27 నేను యెహె�వాను, సరవాశరీరులకు దేవుడను, నాకు అసాధ్యవెై నదేదైన నుండునా? మేము చూచిన ఇల్లు చాలా ఇష్టపడ్డాము. అది మందిరానికి సమీపంగా ఉంది వారు ఆ ఇల్లు అమ్మము పడగొట్టి కొతతగా కటాటలనుకున్నాము అన్నారు. చాలా నిరుత్సాహాం కలిగింది. వాగా�నం ఎంతో అనుకూలంగా కనిపించింది. నా భర్త సంపూరణంగా దేవునినవ్మారు. నేను చాలా బాధపడానకాని వాక్యం చదివాను.

యెషయా 46:8 దీని జ్ఞాపకము చేసికొని ధైర్యముగా నుండుడి అతిక్ర్మము చేయువార్లారా, దీని ఆలోచించుడి 9 చాల పూర్వామున జరిగినవాటిని జ్ఞాపకము చేసికొనుడి దేవుడను నేనే మరి ఏ దేవుడను లేడు నేను దేవుడను నన్ను పోలినవాడెవడును లేడు. నేను నేరవేరర్చిదను స్పఘలపరచెదను పూర్తిగా దేవుడు చేయగలవాడని నమ్మాను. ధైర్యం తెచ్చుకున్నాను. ఆ వాగా�నం డిపసంబర్ 31వ తేదీన వాగా�నంగా వచ్చింది.

మా అన్న కూడ ఎన్నో స�లాలలో ఇల్లు చూపించినా నా భర్త నమ్మేవారు కాదు నాకు చాలా చిరాగాగ ఉండేది. ఆ ఇల్లు అమ్మనన్నారు అనగా నేను దేవుని మీద నమ్మక ముంచుతున్నాను ఆ ఇంటిని మనకు ఇస్తాడన్నారు. ధైర్యం వహించుము అనే మాట నమ్మి ధైర్యంగా ఉన్నాము. ఆ సంవత్సరంలో 5 నెలలు మగిలింది, ఇంటి విషయం చాలాసార్లు ప్రార్థించాను. ఆగషుట నెలలో ఒక వ్యక్తి వచ్చి స�లముందన్నారు. పఘలన ఇల్లు అవ్ముతారమో కనుకోకమన్నాము. వారు నిరణయం మార్చుకొని అవ్ముతామని చెప్పి తకుకవ ఖరీదుకే నిరణయించి అమ్మకానికి రాగా ప్రభువును స్తుతించి ఆ ఇల్లు కొన్నాము. దేవుడు వాగా�నాలు నెరవేర్చారు. ఆయనకే స్తుతి మహిమ కలుగును గాక.

ఒక ఆదివారం సంఘసతులు వస్తారని ఆశించి గృహాప్రవేశం నిరణయించాను. యోవేలు 2లో ఆకాశంలో సాచక క్రియలు మహాతాకర్యములు జరిగిస్తానన్నారు. కాని ఆరోజు బభయంకర వర�ం వచ్చినందన చాలా కలవర పడ్డాము. చాలా ప్రార్థించాము. అద్భుతంగా వర�ం ఆగింది. సంఘసతులంతా వచ్చారు. దైవజనుడు తిమోతి గారు వాక్య పరిచర్య కోసం వస్తానన్నారు. ఆయన వారం క్రితం గండెకు స్టంటు వేసినందన బలహీనంగా ఉన్నారు, కాని ఆయన వచ్చి ఒక గంట వాక్యం చెపపగా సంఘసతులంతా ఆత్మీయంగా బలపడి ఆనందించారు. నా అన్నయ్య కూడా నన్ను అభినందిస్తూ మంచి వాక్యం అందించారు అన్నారు. నేను నమ్మిన వాక్యమేదనగా తల్లిదండ్రులు దారమయినా యెహోవా మనలను చేరదీస్తారు. ప్రతి దినం నాకు తోడుగా ఉండి ఎన్నో మేలులు చేస్తున్నారు. నేను నా కుటుంబం ఆత్మీయంగా బభక్తిలో నిలవాలని ప్రార్థించండి. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.

Photograph from page 209 of Living Testimonies in the Light of the Sacrificial One
పేజీ 209

సాక్ష్యం 42. క్రీస్తును ఎరిగిన కుటుంబంలో జన్మించాను.

మా తల్లిదండ్రులు ముగ్గురు కుమారులను ప్రభువుకు సాక్షులుగా

ఉండాలని బభక్తిలో పెంచారు. నేను దేవుని సేవలో ఉన్నాను. నా తవ్ముడు

దేవునికి దారవెై లోకాశలకు చెడు వ్యసనాలకు గురెై చివరిగా రెండు

రోజుల ముందు పశ్చాత్తాపపడి పరలోకం చేరాడు.

దేవునికి సాక్షులుగా జీవిస్తున్నాము.

పాస్టర్ విజయు రావ్ గారు, కడిమ 9704120912

కేరాఫ్ లోగోస్ మనిష్రీట, 9989340912

ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమసత జనులారా,

నా యెుద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగ జేతను. మతతయి 11:28.

పరిచయం:

ప్రభువు పరిశుద్ధ నామములో శుబభములు. నా పేరు విజయు రావ్. మా నాన్న బాల్యం నుండి వ్యర్థ జీవితం గడిపిననా ప్రభువును నవ్ముకున్నారు. మమ్ములను బభక్తిలో పెంచారు. నేను దేవుని పరిచర్యలో ఉన్నాను. నా తల్లిదండ్రులు సేవ చేస్తూ మమ్ములను సేవ చేయాలని కోరారు. మాకు సమీపంలో గౌరి పట్నంలో ప్రార్థనకు వెళ్ళగా నా తవ్ముడు వచ్చాడు. వాక్యం పూరతయయాక నాకు ఫోను కావాలన్నాడు. నా తమ్ముని పేరు మోషే నాతవ్మునికి ఫోను ఇవవాదలిచి ఇంటికి రమ్మన్నాను. నేను ఇంటికి వెళ్్లగా నా తవ్ముడు రాలేదు. నా తవ్ముడు మోషేకు ప్రమాదం సంబభవించిందని పోను వచ్చింది. నేను వెంటనే బయలు దేరాను నేను భడ్రి� దగ్గరకు బండి మీద వెళ్్లగా ఒక తమ్ముడికి కాళుి చేతులు వెుడ విరిగి యున్నాయి. కొన }పిరితో ఉన్నాడు. ఆసుప్రతిలో చేర్పించాను నా తవ్ముడిని చూడగా అప్పుడే చనిపోయాడన్నారు. గతంలో మరణించకముందు రెండు రోజుల ముందు నాతో చాలా అనుభవాలు పంచుకున్నాడు. వాడు క్రీస్తులో జీవించడం లేదు వారి ఆత్మీయ జీవితం గురించి భారంతో ప్రార్థించేవాడిని. రెండు రోజుల్లో ముందు నాతో మనససు విప్పి మాట్లాడాడు. అమ్మ నాన్ననేను బభక్తిగా జీవించాలని కోరుకున్నారు. కాని నేను సిగరెట్లు తాగడం, గంజాయి తీసుకోవడానికి దారి తీసింది. ఆ తర్వాత మతతు పదారా�లకు అలవాటయయాను నాకు బలహీనత కలిగింది. అది నయం కావడం లేదు. నేను ఈ బలహీనతలన్ని మానుకొని క్రీస్తును నమ్మి నీతోపాటు సేవ చేయాలని ఉంది అన్నాడు మంచి నిరణయం తీసుకున్నావు అన్నాను. నేను అమ్మ నాన్న నీకోసం ప్రార్థిస్తున్నాము అన్నాను. దేవుడు నన్ను కషమస్తాడా దేవుడు నన్ను ఇష్టపడుతాడా? లోకంలో అన్ని జల్సాలు అనుబభవించాలని ఇష్టపడాను గాని దేవునిని చేరుటకు ఇష్టపడలేదు. నా సమయాన్ని దేవున్రిై వెచ్చించలేకపోయాను. నేను ఈ స్థితిలో ఉండగా దేవుడు నన్ను బాగుపరుస్తాడా దేవున్ని విరిగిన హాృదయంతో సమీపిసేత ఆయన నా హాృదయం కోరుకుంటాడా నాకోసం ప్రార్థన చేయి అన్నా అని చెపూత చాలా కన్నీరు కార్చాడు. ఆ తరువాత రెండు రోజులకు రోడడు ప్రమాదంలో మరణించాడు. అద్భుతంగా అతనిలో పశ్చాత్తాప్ ప్రార్థన ద్వారా బాప్తిస్మం తీసుకున్నాడు. అది నాకు చాలా నెమ్మది కలిగించింది. నా తవ్ముడు పరలోకం చేరాడా అని నేను కన్నీటితో ప్రార్థించగా దేవుడు నాకిచ్చిన జవాబు ఏదనగా నీ తవ్మునితో పాటు నీ కుటుంబమంతా వార్సులు కాగలరని అబభయమచ్చారు.

నా తవ్ముడు గత రెండు రోజుల ముందు నాతో పాటు దేవుని సేవ చేయాలన్న ఇష్టత కనబరిచాడు. ఆ సేవలో ఉండకుండా మరణించాడని బాధలో ప్రార్థించగా నాకు స్పష్టంగా తెలుపుము దేవా అని ప్రార్థించాను. నాకు దేవుడిచ్చిన జవాబు ఏదనగా నీ తవ్ముడు మరణించకముందు కన్నీటితో మాట్లాడిన మాటలే తన సేవ చేసిన పఘలితానిస్తుంది. అతను కార్చిన కన్నీరు దేవుడు చూచానన్నాడు. మన్రప్పుడు ఏమ సంబభవిస్తుందో తెలియదు. దేవుడు గుర్తించే రీతిగా మన జీవితం ఉండాలి. ఒక పసకనులో దేవునిని చూడగలుగు చున్నామా ఎన్నిసార్లు లోకమును కాక దేవునిని వెదకుచున్నాము. యేసును వెంబడించాలనే ఆశతో ఉందాము. నా తవ్ముడు నేడు విశ్రాంతిలో ఉన్నాడు. దేవుడు సమసత జనులకు విశ్రాంతి నిస్తానన్నాడు. బైబిలు ఉదే�శాన్ని ఆయన ప్రణాళ్ళకను ప్రతి ఒక్కరము అర్థం చేసుకోవాలి. మతతయి 11:28లో విశ్రాంతిని ఇస్తాను అన్నాడు. బూమ ఆరంబభం నుండి విశ్రాంతి ఎవరికి ఉంటుంది. కొందరికే ఉంటుందా? ఏది నిజం? ఆదాముకు సృష్టిని అపపగించాడు. కొన్ని నియమాలు పాటించాలని ఆజ్ఞ ఇచ్చాడు. అది చేయుట మనకు అవసరం ఆజా�తిక్ర్మం పాపం. య�వవానుడా నీకు ఇష్టం వచ్చినట్లు బ్రతకు అడికగ దేవుడు ఒకరున్నారు. ఎలా బ్రతకాలో తెలియచేయువాడు ఆయనే దేవుని బిడ్డలు సవాతంత్రతను కోరరాదు. య�వవానంలో నీ హాృదయం సంతృప్తితో బ్రతకు కాని ఎలా బ్రతికావో చ్పెేెవాడు అడికగవాడు కావాలి. అదే మన దేవుడున్నాడు. నా తవ్ముడు దేవునిలో ఉండాలని ఆశించాడు దేవుని పిలుపును పొందాడు. దేవునికి సమయం కావాలని నిరణయించుకోవాలి. పరలోకం స్థానం ఎకకడంది వాక్యం చదివే కొలది కొతత భావాలు దేవుడు తెలియచేస్తూ కొతతగా మాట్లాడే గొప్పతనం పరిశుద్ధ గ్రంథం బోదిిస్తుంది. పరలోక రాజ్యం ఏమటో తెలసుకుందాము మతతయి 6:9లో ప్రార్థన గురించి వివరించాడు మన తండ్రి పరలోకంలో ఉన్నాడు పరలోకం తండ్రి నివాసస్థానంలో నిత్య వెలుగుగా తండ్రి ప్రకాశిస్తాడు. దేవుడు ఉండే స్థానం.

దివాతి 26:15 నీ పరిశుద్ధాలయమగు ఆకాశములోనుండి చూచి అది పరిశుద్ధ స�లం అని గ్రహించాలి. అది బూలోక రాజ్యంవలై ఉండదు. ఈలోకంలో మోసం, పాపం, అన్యాయం ఉంటుంది. పరలోకంలో దేవుడు నిత్య వెలుగుగా ఉండును.

ఆది 1:20లో ఆకాశవిశాలమందు పక్షులు ఎగురుటకు సిద్ధపరిచాడు. బైబిలులో మాడు ఆకాశాలంటాయి.

కీర్తన 8:3లో రెండవ ఆకాశమేదనగా నీ చేతిపనియె�న ఆకాశములో సార్యచ్రంద నకష్రతములు మనిషి కాలగమనములు తెలియచేయును.

2కొరిందీ� 12:2 మాడవ ఆకాశమునకు కొనిపోబడెను.

పవిత్రుైన మానవుడు మాడవ ఆకాశమునకు కొనిపోబడగలము. అది అతి పరిశుద్ధ స�లము. ఆశతో పరిశుద్ధంగా జీవించాలి. ఈ తరం వారికి కొన్ని బైబిలు సత్యాలు నేరాపలి. కీర్తన 78 ఇది ఆసాపు కీర్తన

కీర్తన 78:1నా జనులారా, నా బోధకు చెవియెుగ్గుడి నా నోటిమాటలకు చెవియెుగ్గుడి నేను నోరు తెరచి ఉపమానము చెప్పెదను పూర్వాకాలపు గాడిడవాక్యములను నేను తెలియ జైప్పెదను.

పల్లెటూరులో దండోరా వేసి గ్రామస్తుంలదరికీ తెలియచేస్తారు. వారు ప్రకటన ్రశద్ధగా వింటారు ఆసాపు కూడా అలా తెలియచేసాడు. కీర్తన 78:2లో గతంలో మాటలు తెలుపు చున్నాడు. మన సమాజంలో కొతత తరం వారికి పాత అనుభవాలు నేర్పించాలి. గతంలో పితరుల అనుభవాలు ఆసాపుకు తెలియచేయడం వల్ల గ్రహించాడు. గతంలో జరిగిన అనుభవాలు కథల రూపంలో చెప్పాలి. క్రీస్తు ద్వారా పాపకషమాపణ, రక్షణ పొందుకుంటే పరలోక అనుభవం, బాప్తిస్మ అనుభవాలు కలుగుతాయి. నా తవ్ముడు పాపాలు చేసినా చివరి రెండు రోజులలో సిలువలో దొంగవలై పశ్చాత్తాపపడి రక్షించబడ్డాడు. పరదైసు చేరాడు. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్.

↑ పైకి / Back to top