
సాక్ష్యం 23. క్రీస్తును ఎరుగని కుటుంబంలో జన్మించాను. అగ్రకుల సతులముగా
నిమ్నజాతి మతమని ద్వేషంతో ఉండేవారం. బాల్యంలో నా తండ్రి
మరణం పొందుటను బట్టి తల్లి మాటను పాటించక చెడు స్నేహితుల
ప్రభావంతో లోకంలోనే జీవించాను విరక్తితో మరణం కోరగా 3 సార్లు
మరణం నుండి తప్పించ బడాను. క్రీస్తును నమ్మిన ే్నేహితుని ద్వారా
రక్షణ పొంది క్రీస్తును సేవిస్తున్నాను.
బ్రదర్ ఏలారి వెంకట రమణ గారు, హెాబ్రోను సహావాసం
కేరాఫ్ హెాప్సిబా బయాలా గారు, మదిిర
క్రీస్తురక్తం ప్రతి పాపమునుండి విమోచించి పవిత్రపరచును.
1యోహాను 1:9
ప్రభువు నామంలో అందరికి వందనాలు. నా పేరు ఏలారి వెంకట రమణ. నేను బ్రతకాలని దేవుని చిత్తం మరణం నుండి నా రక్షకుడు నన్ను తప్పించి నాతన జన్మనిచ్చారు. బాల్యంలో తండ్రిని పోగొట్టుకున్నాను. తండ్రి బభయం లేనందన య�వనంలో సేవాచ్చును వాడుకొని సినిమాలు చూస్తూ స్నేహితులతో కాలం గడిేపవాడిని. పంచాయితి ఎలకషన్లలో తిరికగవాడిని. చాలా గొడవలలో య�వవానసతులతో కలిసి పాలుగనేవాడిని. గాలిగా తిరికగవాడు అని పేరు పొందాను. దేవుడు ఎవరు అని అన్వేషించేవాడిని. సమీపంలో బభ్రదాచలంకు ఏకాంతంగా వెళ�ివాడిని. యేసు అంటే అవెరకా వారి దేవుడు తెల్లజాతీయుల దేవుడు తకుకవ జాతి దేవుడు అనేవారు. క్రీ.శ. 56లో రక్రైస్తవ్యం ఇండియాకు తోమా ద్వారా వచ్చిందని 1997లో నాకు మా బంధువు క్రీస్తు దేవుడు ఆయనను నవ్ముకుంటే మేలు జరుగుతుందని చెప్పినా నమ్మలేదు. వారి పాటలు సువార్త వినలేదు. వారి విషయాలు వినక వారిమీద కోపపేవాడిని. రడియో సువార్త విని రక్షించబడిన బంధువు యధార్థంగా జీవిస్తూ మౌనంగా సాతివాకంగా దీనుడుగా జీవించుట చూచి ఆశ్చర్యపేవాడిని. ఒకరోజు నేను రోడడు మీద నడసాతండగా పకకనే రక్రైస్తవుల మందిరం కనిపించింది. నాకు వెుల్లని సవారం వినిపించింది. ఎవరో నన్ను ్రేపరపించగా ఒక్కసారి మందిరానికి వెళుి అని ్రేపరపణ కలిగింది. నేనెందుకు వెళాిలని ఆలోచించాను సమీపంలో ఎవరు లేరు ఒకసారి వెళ్ళి చూద్దాం అని 1997 డిపసంబర్ 24 తేదిన రాత్రి 7 గంటలకు ఆ ప్రాంతంలో వింతైన శాంతి నెమ్మది కలిగింది. గతంలో ఏ స�లంలో నేను నెమ్మది అనుబభవించలేదు. రోషయ్య అనే వ్యక్తి మీరు కూడా ఈ మతంలోకి దిగారా అని అడుగగా నేను దిగలేదు ఎకకలేదు అన్నాను. ఆ రాత్రి ఆ ప్రాంతంలో నిద్దపోయి ఉదయాన్నే లేచి ఇల్లు చేరాను. యేసును ద్వేషించరాదని తలంచాను. అకకడ దైవజనుడు నా చేతికి బైబిలు ఇచ్చి చదువుకోండని తెలిపాడు. ఎందుకో ఆదివారం ఆరాధనకు గురువారం బైబిలు స్టడ�కి వెళ్్లడం ఆరంభించాను. బైబిలు ఏ రీతిగా చదవాలో తెలిసేది కాదు. రక్షణ మారుమనససు తెలియదు, వారు పాడే పాటలు నేరచుకొని సరదాగా పాటలు మాత్రం పాడేవాడిని. సహాజంగా మారుప లేని రౌడ� జీవితం వ్యసనాలన్నీ కొనసాగించేవాడిని. ఒక విధంగా సాకలు ్రకమంగా వెళ్్లనిచో చదువురాదు కదా ఆసుప్రతిలో రోగానికి మందులు వాడకపోతే స్వస్థత రాదు. నేను వెళ�ి సహావాసంలో గ్రహింపు రాలేదు.
నేను అగ్ర కులసతుడను గనుక నేను రక్రైస్తవులతో చేరుట అమ్మకు అన్నయ్యకు చాలా వ్యతిరక భావం కలిగి నాతో చాలా గొడవ పెట్టుకొని నిందించేవారు. మా బాబాయి, మేనతతలు నన్ను చూసి బైబిలు ఎందుకు ఇంటికి తెచ్చావు వారి ఆరాధనలో నీవు ఎందుకు పాలు పొందుతున్నావు అని విమర్శంచి వాదించారు. మన మర్యాదకు ఆటంకమన్నారు యేసు అంటే చాలా ప్రేమతో మందిరం చేరి నెమ్మది పొందాలన్న ఆశ ఉండేది. 1999వ సంవత్సరంలో ఏ్ర్రిల్లో వాక్యం వినే రోజుల్లో మరొక మందిరం దర్శంచాను మాడు మందిరాలకు వెళ్ళగా మరణం గురించి ్రేేణ నన్ను బాదిించేది రెైలులో నుండి దాకాలని ఆలోచన కలికగది. మరణ దాత నన్ను తీవ్రంగా వెంబడించేది. సరెైన బోధ ఆత్మ పోషణకు చాలా అవసరం అపవాది నన్ను నిత్యం వెంటాడసాగింది. నరకము పాలు చేయదలిచింది. మనం సజీవంగా ఉన్నామంటే మన రక్షకుడిని సవాంత రక్షకునిగా సీవాకరించి నిత్య జీవానికి వార్సులగుటకే అని గ్రహించాలి. మరణవాంచి్ నన్ను సమీపించగా మా ప్రాంతంలో గన్నేరు చెట్లు ఉండేవి అన్ని సీజన్లలో అవి బ్రతికి ఉండేవి ఆ పపపు తింటే మరణం తపపదు చాలా మంది తిని చనిపోవుట గమనించినందున నేనుకూడ వెళ్ళి 2 కేజిల కాయలు కోసుకున్నాను. వేసవి కాలంలో పగలు బూములు బీడుగా ఉన్నందున కాయలు పగల కొట్టి పపపును సేకరించాను. నోటిలో వేసుకొని వింగాను. చాలా చేదుగా ఉన్నాయి మరణం రాలేదు గాని చెమటలు పటాటయి కాళుి చేతులు నీర్సమయయాయి నడవలేని స్థితికి చేరాను. గొంతు పూర్తిగా ఎండిపోయింది. చాలా దాహాం కలిగింది. సమీపంలో బావి చేరుటకు 2 గంటల సమయం పట్టింది. బావిలో నీరు తోడుటకు ఏమ లేదు మట్టి బావులండేవి ఉన్న పాటన బావిలో దాకాను. నీటిలో మునిగి మరణించాలని }పిరి భగపట్టినా మరణం రాలేదు. బయుటకు రావాలని ప్రయత్నించి ఓపిక ఉన్నంత వరకు చాలా గట్టిగా కేకలు వేసాను. సమీపంలో పొలం పనులు చేసే వ్యకుతలు లేరు. నన్నెవరా ఆదుకోలేదు మరణం నుండి తప్పించుట యెహోవా వశం, మాట గురతుకు వచ్చింది. నా స్థితి దారుణంగా మారగలదని తలంచాను.
పొలంలో వర�ం పడిన తరువాతనే పొలానికి మనుషులు వస్తారు. దాదాపు 2 నెలల వరకు మనుషులు తిరగరు. నా శవం బావిలో ఉంటే కుకక చావులా ఉండేది. సరెైన సంఘ సహావాసం లేనిచో మన పరిస్థితి దారుణంగా ఉంటుంది. ప్రభువా నన్ను కషవించి కరుణించి సమయానికి నా ఇల్లు చేర్చవా అని ప్రార్థించాను ఆ కషణం అద్భుతంగా నాతన బలం వచ్చింది, ఎవరో నన్ను పైకి ఎత్తినట్లు నేను గట్టుపైకి రాగలిగాను. నా ప్రార్థనకు ప్రభువు జవాభచ్చారు. మా }రు 2 కి.మీ దారంలో ఉంది నన్ను చూచిన చాకలివారు ఏమయింది బాబు ఇంత నీర్సంగా ఉన్నావు అన్నారు. నడవలేని స్థితిలో ఉన్నందన వారు జాగ్రతతగా ఇల్లు చేర్చారు. నేను ఎవరి మాటలు వినేవాడిని కాదు గాని మా తాతగారంటే చాలా ప్రేమ. ఆయన మాటలకు మాత్రమే లోబడేవాడిని. నా తల్లి మాట వినని కారణంగా 3 సంవత్సరాలు కగదెలు వేపడానికి ఉంచింది. బాల్యంలో తండ్రిని పొగొట్టుకున్నాను తండ్రి బభయం ్రకమశికషణ లేకపోయింది. తుమ్మ చెట్టు ఎకిక సాహాసం చేసేవారం నేను గన్నేరు పువువా తిన్నానని చెపపగా ఏవేవో ్రతాగించి వాంతి వచ్చేలాగా ప్రయోగాలు చేసారు ఏది పని చేయలేదు. మాకు దగ్గరగా రామనాధం డాక్టుగారు కుమారుడు సతీష్గారు చూచి ఈ వ్యక్తి బ్రతకుట అసాధ్యం అని తెలిపారు తాతయ్య చనిపోతే శవం తీసుకువెళాతం మీకు తోచిన వెైద్యం చేయండి అన్నారు గన్నెరు పపపు తిని చాలా కాలమయింది. లోపల పైపు పెట్టి గన్నేరు పపపు రావాలని చాలా ప్రయత్నాలు చేసారు. ఆ రాత్రి మరణం తపపదని బభయపడ్డారు. ఆ రాత్రి నేను ప్రభువును ప్రార్థించగా దర్శించి సవాస�పరిచారు. అద్భుతంగా తెల్లార సరికి మామాలు వ్యక్తిగా లేచాను అందరూ నన్ను చూచి ఆశ్చర్యపడ్డారు క్రీస్తు సజీవుడు గొప్ప దేవుడు శక్తిగలవాడు నన్ను రక్షించారు. నేను ఇల్లు చేరాను 2009 వరకు 9 మంది గన్నేరు పపపు తిన్నవారందరూ చనిపోయారు. వారిలో పరీకష పెఫయిల్ అయి చనిపోయిన మా బంధువుల అబ్బాయి కూడ ఉన్నాడు. శివరామక్రిషణ పపపు తిని గంటలో చనిపోయారు. నన్ను ప్రభువు కేవలం రక్షించి నిత్య జీవానికి వార్సులుగా చేసి బ్రతికించారు. నేను చేసిన తపపులు కషవించి నిత్యరాజ్య వార్సుడి గా నన్ను చేయదలచిన క్రీస్తు స్తుతికి పాత్రుడు.
శ్రీ బుచ్చగారు టీచరుగారు హెాబ్రోను మందిరానికి ఆహావానించారు ప్రసాదు గారు, నాగులు గారు మమ్ములను కలిసి మీరు దొంగతనం చేయుట మానేసారా? అబద్దాలు చెప్పడం మానేసారా? అని అడిగారు. అబద్దాలు ఆడటం తపపని అనుకోలేదు, 100 అబద్దాలాడి ఒక పెండ్లి చేయవచ్చు అని నమ్మేవాడిని. దొంగతనం బాల్యం నుండి చేస్తూనే ఉన్నాను. తరచగా అబద్దాలు చ్పెేెవాడిని. 1997 సాయంత్రం నేను విన్న సవారం మీరు ఉండవలసిన స�లం ఇదే అని వినిపించింది. అపపటినండి అదే మందిరానికి వెళ�ివాడిని. మేము అగ్రకులసతులం తకుకవకులసతులవారు మందిరానికి వెళాతరని నమ్మి మా స్వకీయులు మందిరంపైకి దండెత్తి వస్తారని బభయపడాను. నా పేరు పెట్టి ఉతతరం రాసి గంటూులో హెాబ్రోను సహావాసం సీయోను మందిరానికి నన్ను పంపారు. వారి దగ్గర 1999లో తిమోతి అంకుల్ గారు ఉన్నారు. అకకడ 25 రోజులున్నాను. వారి నాన్న ఇస్సాకు, అప్పికట్ల అబ్రహాము గారు ఉన్నారు. యోబు బ్రదర్, డేవిడ్ రాజు గారు, బంగారు రాజు గారు ఉన్నారు. పగలు బాగా గడిపినా రాత్రి నేను చేసిన పాపాలన్ని కనబడేవి. నేను ప్రార్థనలో కన్నీటితో ఒకొకకక పాపం ఒప్పుకునే వాడిని. గతంలో ఎ.భ.యం చర్చివారు నాకు బాప్తిస్మం ఇచ్చారు. నాకు నెమ్మది కావాలని ప్రార్తించాను. నీకు చూపిన పాపాలన్నీ నీవే చేసావా అని ప్శ్నంచారు అవునయ్యా అన్ని పాపాలు నేనే చేసాను అని వివరంగా ఒప్పుకున్నాను. వెుల్లని సవారం వినిపించింది. పాపం వలన వచ్చు జీతం మరణం నరకానికి పాత్రుడవు కాని నీ పాప పరిహారం కొరకు నా రక్తం చిందించాను అని క్రీస్తు నాతో సవారంతో మాట్లాడారు. నాకు హాృదయ భారమంతా తొలగిపోయింది. చెపపశక్యము కాని మహానందం నాలో కలిగింది. 10 రోజుల తరువాత నాకు నెమ్మది కలిగిందని తిమోతి అంకుల్ గారికి చెప్పాను. చాలా ఆనందించారు. క్రీస్తు పవిత్ర రక్తంతో నీ పాపాలన్ని కడిగివేసి మారుమనససునిచ్చారని చెపపగా నేను స్థిరపడిన ప్రవర్తన పూర్తిగా మార్చుకోగలిగాను. పాపాలపై సంపూరణ విడుదల పొందాను. నా హాృదయం పూరణ శాంతితో నిండింది. సినిమాలు చెడు ే్నేహాలు రాజకీయాలు అన్నీ మానుకున్నాను. శ్రతువులను ప్రేమించే మనససు ఇచ్చారు. మందిరంలో సేవ చేయాలన్న బాధ్యత వహించాను. నా తండ్రి ఇల్లు మందిరం అని భావించి మందిరంలో ఉన్నవారు నా బంధువులు అని భావించి ప్రేమించి బాత్రూంలు కడికగవాడిని.
అమ్మకు అనారోగ్యం ఉందని కబురు వచ్చింది. తిమోతి గారు వెళ్ళకు అది నిజం కాదన్నారు. తీరా ఇంటికి వచ్చి చూేసత అమ్మ బాగంది. కొన్ని సంవత్సరాల తరువాత దేవుని పిలుపు ఉందని గ్రహించాను. కర్నాటి వీరబభ్రదరావు గారికి 150 ఎకరాల పొలం ఉండేది. ప్రమాదంలో నా తండ్రి చనిపోయారు. కులం కూడు పెటటదంటారు. నా తల్లిపేరు సుశీల గారు నాన్న మరణించునాటికి తవ్మునికి 9 నెలలు అన్నకు 8 సం��లు నాది చిన్న వయససు బాధలో ఉండగా మేము తండ్రి లేనివారమని బంధువులు చిన్నచూపు చూచేవారు నేను నా ఇంటిని రక్షించమని ప్రార్థించాను. అప్పుడు దేవుడు విధేయత చూపితే దీవిస్తానన్నారు. దైవసేవకుడు హెాచ్చరిసేత లోబడాలి. విధేయత లేకుండా ఆశీర్వాదం రాదన్నారు. సావెు 24:11 ఆధారంగా పెంటకుపప నుండి సింహాసనవెకికంచెదను మా అన్నయ్యకు మా సవాకీయులందరికీ ఉద్యోగాలు లభించి చాలా ఆర్థికంగా స్థిరపరిచారు. 1999లో ప్రభువు నాతో మాట్లాడి చెడిపోయిన జీవితాన్ని మార్చారు అటటడుగున చేరిన మా కుటుంబమును లేవనెతాతరు.
నా పేరు తలేసత మందిరంలో ఉతతమ స�లాల్లో ఉంటాడని పేరు పొందాను. పరలోక వాసిని అనే నిశ్చయతనిచ్చారు. నాప్రతి అవసరత దేవుడు తీర్చివారు. నా జీవితంలో క్రీస్తును ఎరుగక మునుేప బభయంకరవెైన మాడు సందర్బాుల్లో మరణం ఎదురొకనగా అద్భుతంగా రక్షించారు. అద్భుతాలు చేయు దేవుడు నేను గన్నేరు పపపు తిన్నప్పుడు అసాధ్యవెైన స్థితిలో నుండి బ్రతికించారు. పేద స్థితిలో నుండి పైకి లేవనెతాతరు ఆర్థికంగా స్థిరపరిచారు. మందిర అనుభవంలో గొప్ప పార�ాలు నేరాపరు బభక్తి గల దైవజనులకు విధేయత చూపుట నేరాపరు. మందిర్ శుభ్ర�త బాధ్యతనిచ్చారు నా జీవితాన్ని మార్చిన దేవుడు మమ్ములను కూడ దీవిస్తారు, రక్షణ పొందండి నిత్య జీవానికి వార్సులు కండి, దేవుడు మమ్ములను దీవించును గాక. ఆమేన్

సాక్ష్యం 24. విగ్రహాలు పూజిస్తూ వుడి ఆచారాలు పాటించేదాన్ని . నా భర్త
లారీ డ్రైవర్ నా బభక్తితో ఏకీబభవించేవారు. 2016లో నా భర్తకు జవారం
వచ్చి టి.భ. అన్నారు. రకత క్యాన్సర్ 4వ సేటజి హెైాదరాబాదులో 6 కివెాల
తర్వాత మరణ స్థితిలో రడియేషన్ చేయించాను. మా పాపను అమ్మ
దగ్గర పెట్టి చాలా ్రశమలు పడాను. రక్రైస్తవ సోదరీలు చర్చికి నడిపించి
ప్రార్థించారు. క్రీస్తు దర్శినం ద్వారా రక్షించారు. జాండిస్ నుండి
అద్భుతంగా స్వస్థత పొందాను.
సిస్టర్ కుమారీ నాకగశవార్రావు గారు, కాకినాడ,
కేరాఫ్ బ్రదర్ ఏలియా ఎ�షా గారు, ఫోను నం. 8142155565
ఇదిగో నేనొక నాతన క్రియ చేయుచున్నాను. యెషయా 43:19
ప్రభువు గొప్ప నామంలో అందరికి వందనాలు. నా పేరు కుమారి. నేను అనయల కుటుంబంలో జన్మించాను. నా తల్లిదండ్రులకు 7 మంది సంతానంలో 6వ వ్యక్తిని సరాలంలో పెండ్లి జరిగింది. నేను విద్యావంతురాలిని కాదు నాభర్త డ్రైవరు నన్ను చాలా ప్రేమగా చూచేవారు. నేను చాలా ్రశద్ధగా పూజలు చేసేదాన్ని. మడి ఆచారం పాటించేదాన్ని చాలా ఆనందంగా జీవించేవారం, నా భర్తకు ఇద్దరు అకకలండేవారు నా భర్తకు జవారం వచ్చి తగగలేదు వెైదయలు మందులు రాసారు తరువాత శరీరమంతా కణితులు ఏరాపడ్డాయి, 6 నెలలు కోర్సు వాడాము. చాలా మంది బంధువులున్నా ఎవరు ఆదుకునేవారు కాదు, కాకినాడలో పరీకష చేయగా క్యాన్సరు అని తెలిపారు ఎన్నో పూజలు చేసాను ఏ దేవుడు దయ చూపలేదు. నా భర్త వాంతుల వల్ల చాలా బభయపడ్డారు. క్యాన్సరు రోగిని ఇంట్లోనే ఉంచాను. నా పకక ఇంట్లో రక్రైస్తవులు ఉండేవారు. క్రీస్తు అంటే నా భర్త చాలా ద్వేషించేవారు. ఏ కషణన ప్రాణం పోతుందో అని బభయపడాను. ప్రకక ఇంటి సోదరిని ప్రభువు నానె అడిగి తీసుకున్నాను. ఆయన శరీరం కీషణించింది గొంతులో గుటక వేయలేని స్థితి నాకు ప్రార్థన చేయడం రాదు. శరీరమంతా కాయలు ఏరపడ్డాయి నా భర్త మంచి నీరు తాగితే చాలని నానెను రాసాను. వెంటనే ఆయన ప్రాంతంగా నిద్దపోయారు. గొంతు బాగయింది నీరు త్రాగగలిగారు. నా తోబుట్టువులున్నారు మగవారంటే ఆసుప్రతి తిపపగలను అని బ్రతిమలాడాను. నా ఇంటి మీదుగా బైబిలు పట్టుకొని వెళుతన్న స్రీతని పలకరించి మీరు చర్చికి వెళాతరా అవ్మా, నా భర్త రోగిగా ఉన్నారు ప్రార్థించగలరా అని అడిగాను. అవ్మా, శుక్ర్వారాలు మందిరంలో ప్రార్థన జరుగుతుంది నాతో పాటు రండి అని పిలిచారు. సరనని ఆ రోజు ఉన్నపాటన చర్చికి వెళాిను 3 గంటలు ఉండాలన్నారు. మౌనంగా ప్రార్థన చేసుకొని వెళ్ళిపో అవ్మా అన్నారు నాకు ఆ వాతావరణం అర్థం కాలేదు. నా పరిస్థితి గమనించి పాస్టుగారు పలకరించారు. అవ్మా కూర్చొిని ప్రార్థన చేసుకో అన్నారు. నాకు ఒక భడడ్ కలిగింది నా భర్త మరణిేసత నన్ను ఆదుకునేవారు లేరు. దికుకలేని స్థితిలో గండె బరువుతో మోకరించి ఏడసతూ నాకు తెలిసిన మాటలతో ఒక తండ్రితో మాట్లాడినట్లు నా గండె భారమంతా కుమ్మరించి ప్రార్థించాను. దేవుడు నన్ను ఆదరించారు. క్రీస్తు దర్శినం కలిగింది, ఆయన సింహాసనాసీనుై యండుట చూచాను. నేను ముట్టుకోలేనంత దారంలో కూర్చొినియున్నాడు. ఆయన నోరు తెరచి నీకు విశ్వాసముందా? అని అడిగారు. ఉందన్నాను. నా బభుజాలు పట్టి లేవనెత్తిన అనుభవం కలిగింది. అవ్మా నీతల పైరకతతుతాను అని పలికారు. చాలా ఆదరణ కలిగింది నేను ఇల్లు చేరిన తరువాత మర్లా విగ్రహారాధన చేయాలనిపించలేదు.
నా భర్త మంచం దగ్గర చేరి ఆకాశంవైపు చేతులైత్తి ప్రార్థించాను. దేవుడు ఆలకిస్తాడని నమ్మకంతో చేసాను. ప్రార్థన ఎలా చేయాలో దేవుడు బోదిించారు. మరి కొన్ని విషయాలు కూడా బోదిించారు. నీకు మేలు జరిగిన తరువాత ఈ విధంగా చేతులైత్తి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నా భర్తను హెైాదరాబాదు తీసురకళ్ళి పెద్ద డాక్ట్లతో చికిత్స చేయించి బ్రతికించుకోవాలని ఆశించాను. ఎందరినో సహాయం కోరాను నా భర్త సోదరులు, నా సోదరులు ఇతర బంధువులు స్నేహితులు ఎవరా నాకు సహాయ పడుటకు అంగీకరించలేదు. నాకున్న డబ్బుతో రెైలు రిజరవాషను చేయించుకొని ఎన్నడు రెైలు ఎక్కని నేను హెైాదరాబాదు బయలు దేరాను. అది పసపెటంబర్ 15 తేది బయలు దేరాము. అకక క్రీస్తును నమ్మింది క్రీస్తు నామంలో ప్రార్థన చేసి పంింది. అకక బావగారు నా పరిస్థితి గమనించి జాలిపడి నాతో రావాలని కోరి నాకు సహాయపడాలని నాతో హెైాదరబాదుకు తోడుగా వచ్చారు. నేను శివ పూజ చేసేదాన్ని ఏ దేవుడు ఆదరించలేదు. మేమున్న గదిలో టి.వి.లో క్రీస్తు పాటలు వినబడ్డాయి. నేను తినే పదారా�లు దేవునికి పెట్టినా ఆ దేవుడు ఆదరణ ఇవవాలేకపోయాడు ప్రార్థన చేసుకొని గదిలో రాగా రక్రైస్తవ పాట వినబడింది. పాట ఏదనగా అరణ్యంలో ఎండిన చెట్టు చిగురిస్తుంది ఆశతో ఆ పాటలు నన్ను }రట కలిగించాయి. ఆంద్ధ తెలంగాణ ప్రత్యేకం అయినందున మమ్ములను చూడాలంటే యం.ఆర్.ఓ లైటర్ కావాలన్నారు. చాలా దు:ఖ పడాను తిరిగి ఎలా వెళ్్లగలను అని ప్రార్థించాను. వినాయక చవితి ఆ దేవాలయం వెళ్దాం అన్నారు నేను నిరాకరించాను. ఏ హిందా దేవుళ్ళను ఆరాదిించను అని నిబంధన చేసుకున్నాను. నిరీకషణతో ఆసుప్రతిలో బ్రతిమలాడి అడుగుదామనుకున్నాను దయతో పరీక్షించి బయాప్సిగా చిన్న ముకక పరీకష కొరకు తీసి ఒక వారం తరువాత రమ్మన్నారు. తిరిగి కాకినాడ చేరాము.
నేను ఇల్లు చేరాక గతంలో వెళ్ళిన మందిరానికి వెళ్ళి నా భర్తను ప్రార్థనలో చేర్చాలని ఆశించాను. పరిపూరణంగా దేవునిని ఆరాదిించుటకు ఆశించాను. నా భర్త వాంతి చేసుకుంటారని పాలితిన్ బ్యాగు తీసుకొని వెళాిను. పాస్టు గారు సంఘసతులు ఎంతో భారంతో ప్రారి�ంచారు. అద్భుతంగా వాంతి చేసుకోలేదు ఎందరో విశ్వాసులు ఇంటికి వచ్చి ప్రార్థనలు చేసేవారు. సంఘ ప్రార్థనలు ఆసక్తితో చేయడం వల్ల మాకు చికిత్స లభించింది. తిరిగి హెైాదరాబాదు ఆసుప్రతికి వెళాిము 4 సంవత్సరాల పాపను మా తల్లి సంరక్షణలో వదిలి పెటాటను. వారమంతా హెైాదరాబాదులో ఉండి శని ఆదివారాలు మా ప్రాంతం వచ్చేవారం. నా భర్త స్థితి బాగలేదన్నారు నీకు తోడుగా మగవారున్నారా అని అడిగారు. నారకవరూ లేరన్నాను 6 కీవెాలు చేయాలి ఏదైనా ప్రమాదం జరుగవచ్చు అన్నారు. నన్ను తీసుకొని వెళ్్లడానికి బ్రతికించు దేవా అని ప్రార్థించాను. రక్తం చాలదన్నారు రక్తం ఎకికంచినా విరిగిపోయేది రక్తంలో వెైర్స్ సంబభవించిందన్నారు.
ఆయన పరిస్థితి చాలా ప్రమాద సి�తిలో ఉందన్నారు సంఘమంతా భారంతో ప్రార్థించేది. రెండు సంవత్సరాలు కూడా బ్రతకుతారో లేదో అనేవారు ఎకకడా ప్రశాంతత లేదు నేను చిన్న పని ఒప్పుకున్నాను 4 గంటలకు లేచి 12 వరకు గుడి శుభ్ర�ం చేసేదాన్ని డబ్బులు ఇచ్చేవారు. వెుుదటి కీమోకి పఫిట్్స, జవారం వచ్చాయి, నా మంచం దగ్గర నేను మాత్రమే ఉండేదానిని ఆ రీతిగా 6 కీవెాలు చేయించాను. చాలా బలహీనంగా మారారు. బాధపడలేక మరణించదలిచేవారు. ఈ బాధలు ్రశమలు ఎవరికీ రావద్దని ఏడ్చేవారం. ఆయన చెవుట కూడ ఎవరికి తగలరాదు, నా భర్తను ప్రత్యేకంగా ఉంచేవారు. రక్తం విషపూరితవెైంది, పరీకషలు చేసేవారు వసతువులు కాల్చేిసేవారు ఈ వ్యాదిికి చావే మారగం అనేవారు. దేవుడు మేలు చేసి గది తకుకవ అద్దెకు ఇచ్చినారు. దేవుడు మాకు కొండంత తోడుగా ఉన్నారు. ఏ గుడిలో పని చేయరాదనుకున్నాను. ఆయనపై దుపపటి కప్పి పకకనే పడుకునేదాన్ని వేడిపాలు తాపించేదాన్ని చేతి నిండా సాదులండేవి. ఆదివారం మాప్రాంతానికి వచ్చి ఆరాధనలో పాలుపొందేవారము సంఘ ప్రార్థనలో ఏకీబభవించేవారము క్యాన్సరు 5వ సేటజిలో ఉంది రక్తం కేవలం 6 గ్రాములండేది, నా స్వకీయులు పలకరించు టకు వచ్చి ఈ క్రొతత దేవుని నవ్మావా అన్నారు కీమో అయయాక రడియేషన్ తీసుకోవలసి వచ్చింది. ప్రభువా నీ చిత్తం అని ప్రార్థించాను. రడియేషను ఆరంభించారు. 350 రూ రాము నుండి 150 రూపాయల రాముకు మార్చారు. నా భర్తకు పెట్టే రడియేషన్ క్యాన్సిల్ అయిందన్నారు. క్యాన్సర్ పూర్తిగా నయవెై పోయిందన్నారు రిపోరుటలన్ని నార్మలుగా వచ్చాయన్నారు.
నా భర్తకు అద్భుత స్వస్థత లభించగా ఎంతో ఆనందం కలిగి దేవునిని మనసారా స్తుతించి ఘనపర్చాను. నేను నమ్మిన దేవుడు గొప్ప దేవుడు సవాస�పరచువాడు దయగలవాడని నమ్మాను. సామానంతా తీసుకొని మా ఇల్లు చేరాము. కేవలం 3 నెలలకు ఒకసారి చెకింగ�కు రావాలన్నారు దేవునికి కృతజ్ఞతలు చెల్లించాము. నా భర్తకు బాగయయాక తిరిగి ఉద్యోగంలో చేరాను. నా భర్తకు కావెర్లు 21 పాయింట్లకు చేరింది. కాకినాడలో అడ్మిట్ అయయాను. వాంతులు ఎకుకవయయాయి. రక్తమంతా మారిపోయింది. రిపోరుటలన్నీ చూపాను. గతం కంటేఎకుకవ తీవ్ర బలహీనంగా మారిపోయారు. ఈ దేవుని నమ్మినందుకు ఈ విధంగా జరిగింది విమర్శస్తారని బభయపడాను కుళ్ళిపోయిన వ్యక్తిగా మారిన నా భర్తను దేవుడే రక్షించాలి అవ్మా నీ భర్త బ్రతకడు నీకు ఏదైనా ఆస్తి ఉందా అని అడిగారు.
నాకు బాప్తిస్మం కావాలని అడిగాను ఆఖరి సారి చూచుటకు సవాకీయులకు కబురు చేయమన్నారు. ఇంటి దగ్గర ఉంచమన్నారు. కాని విశాఖపట్నం చేర్చిదలిచాను. సమాదిి కార్య్రకమం పాస్టు గారిని చేయమని అడిగాను నేను నా భర్తను కుళ్ళిన స్థితిలో దేవునికే అపపగించాను. దేవుడు నాకు నా భర్తకు బాప్తిస్మమచ్చారు. దేవునిలో నేను నా భర్త ఇలా జీవిస్తామని నిబంధన చేసుకున్నాము. నా భర్తను దర్శించిన పాస్టుగారు నా భర్త పేరు నాకగశవార్రావుకు బదులు జీవనరావుగా మార్చారు. పాపస్థితిలో నుండి మమ్ములను రక్షించి బాపీతస్మం తీసుకొని నెమ్మది పొందాము. నా భర్త మంచం మీద ఉన్నారు. బంధువులంతా చూచాక ఇక రెండు రోజులు బ్రతకుతాడు అన్నారు. ఎవరా ముట్టాదని నన్ను కూడా దారంగా ఉంచేవారు. బభయంకర వ్యాదిి వచ్చింది విశాఖ వెళుి సమయంలో నా భర్త తిరిగి రాడని ప్రార్థించాను. నాకు దర్శినంలో నా భర్త రక్తం తీసేసి కొతత రక్తం క్రీస్తు ఎకికంచారు. అన్నయ్య దగ్గర 50 తీసుకొని నీవే చూపించు నేను చూడలేను అని ఏడా�ను. సరనని తీసుకొని వెళాిరు.
నా ప్రభువు దర్శినంలో ట్రీటువెంటు ఇచ్చారు. దేవుడు అద్భుతంగా మాట్లాడాడు ఆ కొతత డాక్టు నాకగశవార రావుగారు నీవు బ్రతకుతావు అనగానే నా భర్త డాకటరులో క్రీస్తును చూచారట, నా ఆడపడచు కూడ వెళాిరు. 3 నెలలుగా ఈ వ్యాదిి ఉందని చెప్పారట టైస్టులన్నీ చేసి 40 వేలు ఖరచు అవుతుందన్నారు. నా భర్త బైబిలు పట్టుకొని 2016 నుండి 2024 వరకు ఆ బైబిలు వదలలేదు. చాలా ఎకుకవగా బైబిలును క్రీస్తును నవ్మారు. పూర్తిగా క్రీస్తు కొరకు సాక్ష్యమిస్తూ 5 రోజులలో మరణించదలిసేత దర్శనమిచ్చి అద్భుతంగా స్వస్థతనిచ్చి రక్షించి పూర్తిగా స్వస్థత దయచేసారు. ఈ వ్యాదిి ద్వారా నా భర్త క్రీస్తును రక్షకునిగా అంగీకరించి గొప్ప సాక్షిగా మారారు. ప్రభువును హాతతుకొని సదా ధ్యానిస్తూ గడుపుచున్నారు. నేను నాకుటుంబం క్రీస్తునే సేవిస్తున్నాము. వృద్ధాప్యంలో ఉ న్న అతతగారు రక్షణ లేకుండా మరణించరాదని ఎతుత్రళ్ళి నీటి బాప్తిస్మం ఇప్పించాము దేవుని కృప వల్ల నెలకు 20వేల రూ మందులు వాడాలని చెపపగా కేవలం 200 రూపాయల మందులు వాడుచున్నారు. ఆరోగ్యంతో జీవిస్తున్నారు. దికుకలేని నాకు క్రీస్తు బభకుతల ద్వారా సంఘం, సేవకుని ద్వారా అందరి ప్రార్థన పఘలితంగా అద్భుత స్వస్థతనిచ్చి మరణపు అంచునుండి నా భర్తను బ్రతికించారు. సమసత మహిమ దేవునికే చెల్లును గాక. ఆమేన్.

సాక్ష్యం 25. క్రీస్తును ఎరుగని కుటుంబంలో జన్మించాను. ఆడ్రిల్లలను
హీనంగా చూచే తండ్రి నన్ను అమ్మమ్మ దగ్గర ఉంచారు.
అమ్మమ్మ చాలా ్రశద్ధతో బభక్తితో పెంచింది. స్నేహితుల ద్వారా క్రీస్తు
మందిరం పరిచయం అయింది. క్రీస్తును నమ్మి రక్షణ పొందాను.
క్రీస్తు సజీవుడు వాక్యం ద్వారా మాట్లాడి
నన్ను అద్భుతంగా నడిపిస్తున్నాడు.
సిస్టర్ రాత్ సత్యరాజ్ గారు, బైంగళూర్, హెాబ్రోను సహావాసం
కేరాఫ్ బ్రదర్ ఇ్రశాయేల్ రాజు బుజా� గారు,
అనుదినము నాతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది,
ఎంతైన నమ్మదగినవాడు. విలాప 3:23
ప్రభువు గొప్ప నామంలో అందరికి వందనాలు. నా పేరు రాత్ సత్యరాజ్. నేను క్రీస్తు తెలియని కుటుంబంలో జన్మించాను. బాల్యం నుండి హిందా ఆచారాలలో గడిపాను మేము ఇద్దరం ఆడ్రిల్లలమని మమ్ములను అమ్మమ్మ దగ్గర వదిలి వెళ్ళిపోయారు. ఆడ్రిల్లలంటే నాన్నకు ఇష్టముండేది కాదు. నేను అమ్మ లేకుండా పెరిగాను నాకు పుండ్లు వచ్చాయి మరణించే స్థితికి చేరాను, జగదుతపత్తికి ముందే నన్నెరిగిన దేవుడు నన్ను కాపాడారు. అమ్మమ్మకు 10 మంది సంతానం గనుక నన్ను మంచిగా పట్టించుకునేవారు లేకపోయారు. సమాదిి అనుభవం రాకుండా దేవుడు నన్ను కాపాడారు. నేను పుట్టింది భీమవరం తరువాత హెైాదరాబాదులో స్థిరపడ్డాము. నేను స్నేహితులతో కలిసి సండేసాకల్కు వెళ�ిదానిని. నాన్న నన్ను గమనించి కొటాటరు. మాది పూజారుల వంశం గనుక చాలా పట్టుదలతో జీవించేవారము. నేను ఒక పాట నేరచుకున్నాను, యేసు వంటి మంచి దేవుడు ఎకకడ ఉన్నాడు నేను రాయికి రపపకు వెుకకను అనగా నాన్నకు కోపం వచ్చింది, నేను 10వ తరగతిలో ఉండగా సండేసాకలుకు వెళ్్లగా అదే పాట పాడారు. నేను చర్చికి వెళ్్లకూడదని తలంచాను. నేను కార్తిక నోములు ఉపవాసాలు చాలా చేసేదానిని నా దృష్టిలో పాపమనగా చీమలు తొకుకట బల్లి మీద పడుట శవాలను తాకుట అని ఎంచేదానను. కారీతక ప�రణమ రోజున మా ఇంటి వారి కొరకు 365 ఒతతులు తయారు చేసేదానను. మాడిాచారాల మధ్య పెంచబడాను. తాతయ్య అమ్మమ్మ పూజారులుగా ఉ ండేవారు. నేను చాలా సార్లు ఉపవాసముండేదానిని. నాగుల చవితి రోజున నేను వెుుదట పాలు పోసేదానను, నా దు:ఖ కర పరిస్థితులలో దేవుడు లేడని తలంచేదానను. దేవుడెవరని ఆలోచిస్తూ ఉండేదానిని, ఒకావెకు డిపసంబర్ 31 రాత్రి చాలా కలవరంగా ఉండేది ఆమెకు యారిన్ ఎకుకవగా వస్తూ అస్వస్థతగా ఉండేది. మందిరం దగ్గర ప్రార్థించగా ఆమెకు స్వస్థత లభించింది ఆమెకు చర్చివారు ఒక బైబిలు ఇచ్చారు. నా తల్లికి నమ్మకం వచ్చింది కాని రక్షణనుభవం లేదు. ఆ రోజుల్లో కరుణామయుడు సినిమా టి.వి.లో రాగా అది గమనించాను, రకత స్రావం గల స్రీతని నన్ను నవ్ముతున్నావా అని ప్శ్నంచగా ఆమె అవును ప్రభువా అనగా వెంటనే ఆమెకు బాగయింది. ్రేతురు క్రీస్తుతో పాటు నీళ్ళ మీద నడచుట చూచాను, యేసును గురించి తెలసుకోదలిచాను నేను పిల్లలకు టయాషన్ చెేపప దానిని.
నా విద్యారు�లు నన్ను క్రీస్తును నమ్మి వెంబడించవచ్చు కదా అని అడిగారు. అసమాధానం పోతందన్నారు నేను అసలు దేవుడెవరు అని ఆలోచించాను. నాకొక సవారం వినిపించింది నేను ఇది చేయగలనని నీవు నవ్ముచున్నావా? అడుగగా నేను నవ్ముచున్నాను ప్రభువా అన్నాను. నేను 31 డిపసంబర్ చర్చికి వస్తానన్నాను. నా వరకు మారుకలలో అభివృద్ది కనిపించింది. కంేపనీవారు మాకు కావారటర్లు ఇచ్చారు మేము ఇల్లు చేరాము అకకడ ఒక చర్చి ఉంది నిజవెైన దేవుడెవరో తెలసుకోవాలని ఉంది. ఆరాత్రి చర్చికి వెళ్ళి వాగా�నం తీసుకున్నాను. కీర్తన 20:4 నీ కోరికను సిది�ంపచేసి నీ ఆలోచన యావతతును స్పఘలపరచును గాక అని వచ్చింది. ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళదలిచాను. ఆ రోజు అందరి కొరకు ప్రార్థించారు నా పేరు పెట్టి ప్రార్థించారు. ఎపపటినండో ప్రార్థన చేస్తున్నాము అన్నారు. ఎవరి కొరకు నేను ఎన్నడు ప్రార్థన చేయలేదు, వారు నా కొరకు ప్రార్థన చేయగా ఆ దేవునిలో ప్రత్యేకత ఉందని గ్రహించాను. ఒక ఆంటీ వచ్చి నీ పాపాలు ప్రభువు దగ్గర ఒప్పుకో అన్నది. నాకు నా పాపాలు చూపమని ప్రార్థించాను. అకకడ యాత్ రిట్రీటకు వెళాిను. నీవు రోజుకు ఒక అబద్ధమాడితే నెలకు ఎన్ని ఆడగలవు సంవత్సరానికి ఎన్ని అబద్ధాలు ఆడతావు అని సేవకుడు అడిగారు నీవు పాపివి కాకపోవచ్చు పాప సవాభావం అడడు వసతుందన్నారు తరువాత నేనెందుకు పాపిని అనుకోవాలని తలంచాను నాకొక ే్నేహితురాలండేది ఆమె మీద కోపం ఉండేది. దేవుడు ఆ పాపాలన్నీ నాకు చూపారు. నేను వాటిని ఒప్పుకున్నాను నాకు రక్షణ ఎలా కలుగుతుంది 2000 సం�� క్రితం వచ్చారు క్రీస్తు మన కొరకు రగత్సెమనే తోటలో మన పాపభారాన్ని మోసారు నా కొరకు చనిపోయారని విశావాసం కలిగింది రక్షణ పొందాను. మతతయి 10:32 మనుషుల యెదుట దేవుని ఒప్పుకుంటే పరలోకంలో ఆయన కుమార్తెగా ఒప్పుకుంటనన్నారు ఒకొకకక విషయం ్రకమంగా నేరచుకున్నాను. బాప్తిస్మం గురించి అమ్మను అడుగుటకు ధైర్యం చేయలేదు. కొందరు ఆంటీలు అమ్మను చూడడానికి వచ్చారు. అమ్మ వెంటనే నాకుమార్తె చర్చికి వచ్చినంత మాత్రాన బాప్తిస్మం కొరకు తొందరపెటటవద్దని చెప్పింది. నేను క్రీస్తును రక్షకునిగా అంగీకరించాను నేను ఇష్టంతో బాప్తిస్మం తీసుకోదలిచాను అని అమ్మకు చెప్పాను. పఫిబ్రవరి 17వతేది బాప్తిస్మం తీసుకున్నాను ఆటంకాలున్నా మందిరానికి ఆదివారం ్రకమంగా వెళ�ిదానిని. నేను బాత్ రూం కడిగి దేవుని సేవ చేయాలని ఉ ండేది. నేను డి^్ర పూర్తి చేసుకున్నాను. తర్వాత భ.ఇ.డికి సీటు వచ్చింది. సాకలులో టీచరుగా జాబు వచ్చింది. జీతం చాలా తకుకవగా ఉండేది వేర కంపెనీలో ఉద్యోగంలో చేరమన్నారు. అకకడ నాకు సమాధానం లేదు, అమ్మకు జవారం వచ్చి తగగలేదు. వేర స�లంలో ఉద్యోగం లభించింది. నాలో గరవాం ఉందని చూపించారు. ప్రార్థన చేసాను ఎకుకవ సమయం బైబిలు చదవసాగాను.
నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉ్రేక్షింపక యేరపరచుకొంటిననియు నేను నీతో చెప్పియున్నాను నీకు తోడైయున్నాను బభయపడకుము నేను నీ దేవుడనై యున్నాను దిగులుపడకుము నేను నిన్ను బలపరతును నీకు సహాయము చేయువాడను నేనే నీతియను నా దకిషణహాసతముతో నిన్ను ఆదుకొందను. యెషయా 41:10 నీసేవ ఎలా చేయాలి ఎలా సాధ్యం అని ప్రార్థించాను. మారుక 10:49 ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచు చున్నాడు. మారుక 10:29 యేసు ఇట్లనెను నానిమతతమును సువార్త నిమతతమును ఇంటినైనను అన్నదమ్ములనైనను అకక చెల్ల్రెండనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను బూములనైనను విడిచినవాడు ఇప్పుడు ఇహామందు హింసలతో పాటు నారంతలుగా ఇండ్లను అన్నదమ్ములను అకకచెల్ల్రెండను తల్లులను పిల్లలను బూములను, రాబోవు లోకమందు నిత్యజీవమును పొందు నని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
నాకు డైరీ రాసే అలవాటుంది గనుక అన్నీ రాసుకున్నాను. నా డైరీ అమ్మ చదివితే నా సేవా పిలుపు గురించి తెలుస్తుందనుకున్నాను ఆమె చదివింది. యేసు వారిని చూచి ఇది మనుష్యులకు అసాధ్యమే గాని, దేవునికి అసాధ్యము కాదు, దేవునికి సమసతమును సాధ్యమే అనెను. ఆమె ఆమేశంతో ఇంట్లో బైబిలును కాల్చిివేసింది. రకతపోటు ఎకుకవై పడిపోయింది. ఇది ప్రభువు వలన కలిగినది మన కన్నులకు ఆశ్చర్యం అనే వాక్యం కనిపించింది ఉదయాన్నే నాతల్లి నన్ను కొట్టి బాధపెట్టింది. నా తలంపులలో ప్రభువును ఎలా వదిలిపెటటగలను? అమ్మతో అదే చెప్పాను నేను దేవునిని వదిలిపెటటలేనమ్మా అని చెప్పాను. నా అకకకు వివాహం కుదిరింది నన్ను బుట్టుపెట్టుకోవాలని చెప్పారు. నాకు జవారం వచ్చింది మందుల వల్ల రియాకషన్ అయింది. �.సి.యులో ఉంచారు తరువాత డిశ్చాత్రి� చేసారు.
నేను రాలేను నాకు ఆరోగ్యం బాగలేదని చెపపమన్నాను. నన్ను ప్రభువే తప్పించారు. నీ చితతవెైతే ఉద్యోగం తొలగించు అని ప్రార్థించాను. నా ఉద్యోగం పోయింది, నా బైబిలు చూచి రెండవసారి కూడ కాల్చేిసింది. మందిరంలోనే బైబిలు పెట్టుకొని అకకడనే చదివేదానిని. ప్రతి రోజు దొంగ చాటుగా మందిరానికి వెళ�ిదానిని. ఇంట్లో ఉన్నప్పుడు హెాబ్రోను వెుపసంజర్ ప్రతిక చదివేదానిని. నా ఉద్యోగం కొరకు ప్రార్థించగా యోహాను 6:17లో కషయవెైన ఆహారం కొరకు కష్టపడకుడి అని వచ్చింది. హెాబ్రోను సందేశం చదవగా ప�లు స్థానిక సంఘంలో సంప్రదించాలని నేరచుకున్నాను. సాకలు వారు ఖా� ఉంది రమ్మని ఫోను చేసారు. ఆది 46:3లో �గుపుతకు వెళ్లుటకు బభయపడకు నా కారణంగా తల్లి నిద్ద మాత్రలు వేసుకొని మరణించదలచింది. వారి ముఖం చూచి దిగులుపడరాదని వాక్యం చదివాను. మా అమ్మకు 6 మంది స�దరులు చాలా ప్రేమతో ఉండేవారు. రోమా 5:19 ఒకని విధేయత వల్ల అనేకులు రక్షించబడగలరు. వార నావైపు తిరుగుతారని తెలిసింది. రోమా11:29 కృపా విషయవెై దేవుడు పశ్చాత్తాప్పడడు.
యెషయా 55:12 మీరు సంతోషంగా బయలువెళ�ిదరు వాక్యం ద్వారా మాట్లాడారు నా తల్లి పని చేసిన స�లంలో ఇబ్బందులు ఎదురొకన్నది, తన హృదయంలో నెమ్మది లేదు. ఆమె కూడ హెాబ్రోను మందిరానికి రహాస్యంగా వచ్చి రక్షణ పొందింది. నా ప్రార్థన మనమ వివాహానికి ఒప్పుకోవాలని ప్రార్థించేది. సాకల్లో వారు నేను ఉద్యోగం మానుటకు ఇష్టపడ్డారు. ప్రభువును ప్రార్థించగా నేను సమకూర్చగలనని వాగా�నం వచ్చింది. నేను ద్వారం తెరుస్తాను అన్నారు. హెాబ్రోనులో నాకు ద్వారం తెరిచారు 1999లో నేను హెాబ్రోనుకు వెళ్ళిపోయాను. హెాబ్రోనులో చాలా బంధకాలు ఉన్నాయి నేను చిన్న గదిలో ఉండేదానిని బాత్రూంలు దగ్గరగా ఇచ్చారు. వస్తి కావాలా నా సన్నిదిి కావాలా అని ప్రభువు మాట్లాడారు. 7 సంవత్సరాలు అకకడే గడిపాను అకకడ పరిస్థితులు నాకు అర్థం కాలేదు. ఇతరులలో తపపులు చూడవద్దు అన్నారు. యాకోబులో వంకర తనం లేదన్నారు. కొన్ని సార్లు ఒంటరిగా భావించేదాన్ని. 4 సంవత్సరాలు ఉన్నా నాకు పరిచర్య లేకపోయింది. గలతీ4:1 బాలలు సమయం వచ్చు వరకు మౌనంగా ఉండాలని చెప్పారు. దేవుని ఇంటిలో ్రకమం పాటించాలి, యోేసపు బానిసగా వచ్చాడు సమయం కొరకు ఎదురు చూచాడు, వివాహం విషయం సమయం వచ్చినప్పుడు తెలియచేస్తానన్నారు. దేవుని చితాతనుసారంగా ఉండాలని ప్రార్థించాను యెషయా 9:7 పసైన్యములకదిిపతియగు యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేరచును.
ఆదికాండంలో కూడ ఈ కార్యం శ్రీఘముగా జరుగును అని ఉంది. ఎందుకనగా ఇది యెహోవా చేత నిరణయించబడియున్నది. వివాహం మీర చేయాలని దేవునికి ప్రార్థించాను. మారుక 10:6 సృష్టి ఆరంబభంలోనే నిరణయించానని తెలిపారు.
ఉతతర ప్రాంతం కావాలన్నాను దకిషణం బైంగుళూరులో స్థిరపరిచారు. కరి�నవెైన ప్రాంతాలలో సేవ చేయాలని ఆశ ఉండేది అపో 8:26 ప్రభువు దాతనీవు లేచి, దకిషణముగా వెళ్ళ్ల అని ఉంది. కీర్తన 128లో దకిషణ దేశమున నదులు ప్రవహించనట్లుగా అని ఉంది.
యోబు 23:7 దకిషణ దిశకు ఆయన ముఖం తిపపుకొనును. నేడు నాకు వివాహం జరిగింది నా భర్తతో కలిసి బెంగళూరులో సేవ చేస్తున్నాము. ఇద్దరు ఆడ్రిల్లలు ఉన్నారు పెద్దపాప రక్షణ పొందింది. మా సేవ కొరకు ప్రార్థంచండి, అన్య కుటుంబంలో జన్మించి ఎన్నో వ్యతిరకతలలో వాక్యం ద్వారా ప్రతి సందర్బుంలో సమయోచితంగా నన్ను నడిపించారు. గొప్ప సమరపణ జీవితాన్ని నేర్పించారు. భర్త భడడ్లతో కలిసి సేవ చేస్తున్నాను. దేవునికే మహిమ ఘనతా ప్రభావం కలుగును గాక. ఆమేన్.

సాక్ష్యం 26. అన్య కుటుంబంలో జన్మించాను. బాల్యంలో నా తల్లి బంధువులు
సువార్త విని క్రీస్తును నమ్మి నందున క్రీస్తు సన్నిదిిలో ముగ్గురం
సోదరీమణులం విగ్రహారాధన వదలి బభక్తితో జీవిస్తున్నాము. నాలో
క్రీస్తు పట్ల ఆసర్తి కలిగి ప్రార్థనలు చేసి వాగా�నం వలన వివాహం
చేసుకొని సేవలో కొనసాగుచున్నాను.
సిస్టర్ బయాలా వెంకట్ రమణ గారు, అచ్చిరెడిడ్ పాలైం
కేరాఫ్ హెాప్సిబా బయాలా మనిష్రీట,
యెహోవాను బట్టి సంతోషించుము ఆయన నీ హాృదయ వాంచ్లిను తీరచును.
కీరప్ 37:4
ప్రభువు గొప్ప నామంలో అందరికి వందనాలు. నా పేరు బయాలా. నేను అన్య కుటుంబంలో జన్మించాను. మేము ముగ్గురం ఆడ్రిల్లలముగా జన్మించాము. నాకు అకక ఉంది ఆమె క్రీస్తును గురించి తెలసుకొని నమ్మింది. మా నాన్న గారి పేరు ఏడు కొండలు. మాది పెద్ద కుటుంబం. మా రెండవ పెద్దనాన్న కొడుకు క్రీస్తును నవ్మాడు అమ్మ వారిని బట్టి క్రీస్తును నమ్మింది. నీకు ఆడ్రిల్లలు ఉన్నారు బాబు కావాలంటే మందిరానికి రావాలని ఆహావానించారు. మా నాన్న అమ్మ రక్రైస్తవ విశావాసంలో ఉన్నందన చాలా ఆటంక పర్చి బాధపెట్టేవారు. అయినా మందిరం వెళుిట ఆపలేదు. నాన్న రోకలి బండతో అమ్మను బాదిించాడు. అందరూ గద్దించగా కాసత తగాగడు. నా తరువాత మర్లా పాప పుట్టింది. క్రీస్తును వదలకోమన్నారు. ఆ దేవుడే కావాలని దేవుని నవ్ముట మాటలేదు. ముగ్గురిని విగ్రహారాధనకు దారపరచి పవిత్రంగా పెంచింది. దేవుని సన్నిదిిలో పెంచింది. టి.వి.కి దారంగా పెంచింది తరువాత బాప్తిస్మం తీసుకొను టకు చాలా ఆటంకాలు ఏరపడ్డాయి. అచ్చింేపటలో నెహెావయా బ్రదర్ ద్వారా బాప్తిస్మం తీసుకున్నారు. ఆ సేవకుని కూతురు మమ్ములను హెాచ్చరించి ్రకమంగా ఆత్మీయంగా పెంచుతూ వచ్చింది. బాల్యం నుండి దేవుని సన్నిదిిలో గడిేపవారం నాకు చెవి ఒకటి వినబడేది కాదు. మౌనంగా ఉండేదానిని. దేవునికి ప్రార్థించగా దేవుడు నన్ను సవాస�పరిచాడు. ఆ కాలంలో అకక య�వవానంలో అడుగు పెటాటక బాప్తిస్మం కోరింది. నీకు పెండ్లి కష్టమగనని నాన్న సంప్రదించలేదు, అకకపేరు పద్మ బాప్తిస్మం తీసుకున్న తరువాత షారోనుగా మార్చబడింది. వివాహం కొరకు చీరాలలో బైంజిమను దైవసేవకుని సంఘంలో సంబంధం కుదిరింది. నేను పరిచర్యలో సహాకరించేదానిని. పాస్టమ్మకు పనిలో సహాయం చేసేదాన్ని. మందిరంలో ఆరాధనకు ముందు ఒకే స�లంలో కూరచునేదానిని. మందిరానికి ముసుగు వేసుకొని రావాలని పాస్టమ్మగారు నేరపది. ఆ రోజుల్లో పెద్దలకు లోబడి బభక్తిగా పెరిగాను. దైవజనుడు కోపంగా ఉన్నప్పుడు ధైర్యంగా మాట్లాడేదాన్ని నేను ఒంటరిగా సమయానికి మందిరానికి వచ్చి వాక్యంలో ఎదగాలంటే య�వవానంలో ఆత్మీయంగా ఎదగాలని చెేపపది. ఆమె నీవు నా కుమార్తెవు అని చెేపపది. వేసవి కాలంలో ఇంట్లో పని అయిపోగానే బభక్తి పుస్తకాలు చదివేదానను స్రీతల పరిచర్యలో పాస్టమ్మ గారికి సహకరించేదాన్ని. పరిసర ప్రాంతాల్లో స్రీతల కూటాలకు వెళ�ివారము. ఆదివారం ఉదయం 10గం��లకు మందిరానికి వెళ�్లదాన్ని బాత్రూంలు కడికగదాన్ని. వినయం నేరచుకున్నాను. 3 గం��కు భోజనం పంచుటలో సహకరించేదాన్ని. 4 గంటలకు య�వవానసతులకు ప్రశ్నలకు జవాబులు రాయమనే వారు. కగదెలకు గడిడ్కొరకు వెళ్ళినప్పుడు వాక్యం చదువుకొని కంఠత వాక్యాలు వెైకులో చ్పెేెదాన్ని. తపపు లేకుండా చ్పెేెదాన్ని.
నేను కేవలం 5వ తరగతి చదివాను గాని ఆసక్తితో ఎదిగాను. గంటూ్ వి.భ.యస్ కు వెళాిను. అకకడ కృప అనే ే్నేహితురాలు అమ్మాయికి తోడుగా రమ్మని చెప్పారు. అకకడ మజి�గ ఉండేది కాదు, ఇద్దరం ప్రార్థన చేసుకొని నా తల్లిని అడిగి మర్లా వి.భ.యస్కి వెళాిము. 2003లో నాకు 15 సం��లు ఉండేవి. ఆ ప్రాంతంలో గంపులుగా కూర్చోిని వాక్యం ద్వారా మాట్లాడారని సాక్ష్యం చ్పెేెవారు. నాకు రక్షణ స్థిరత కావాలని ప్రార్థించాను. బాల్యం నుండి ప్రార్థించాను. ఏ వాక్యం నాకు తటటలేదు వాక్యంతో మాట్లాడు ప్రభువా అని ప్రార్థించాను.
1కొరిం 5:13 మీరు దుర్మారుగని వెలివేయుడి. ఇంకా నాలో సాతాను ఉన్నాడని గ్రహించాను. అమ్మ వద్దంటే టి.వి. చూచేదానను. నా పాపములను దేవుని సన్నిదిిలో ఒప్పుకున్నాను. నా హృదయంలో నేను చేసిన పాపాలు గురతుకు వచ్చాయి గతంలో పావలా తీసుకున్న దొంగతనం గురతు చేసారు. ప్రభువు నన్ను కషవించి నా హాృదయం పవిత్రంగా మార్చారు. నేను మారుమనససు పొందిన అనుభవంతో సాక్ష్యం ఇవవాడానికి నిలిచాను. ేపరిచ్చి వెైకు పట్టుకొని నిలబడి వాక్యం ద్వారా మాట్లాడారని చెప్పాను. ప్రభువు నా హాృదయమును కదిలించారు. మారుమనససు పొందానని ఆనందంగా అమ్మతో చెప్పి పరిశుద్ధంగా జీవించుటకారంభించాను. పాస్టమ్మ గారు బంగారపు సొమ్ము వాడుట ఇష్టపేవారు కాదు చిన్నవి చెవులకు పెట్టుకునేదాన్ని చెవులు వాచిపోయాయి అవి దేవునికి ఇష్టం లేదని తీసేసాను. పుషపఅకక సాక్ష్యం చెపపగా విన్నాను. దేవుడు నా జీవితంలో అద్భుతాలు చేసాడు మీ పట్ల చేయగలడు అన్నది. నేను వెంటనే తీరా�నం చేసుకొని ఇంటికి వెళాిను. నేను అన్ని మీటింగులకు వెళ�్లదాన్ని. అమ్మ వాళుి భోజనం చేస్తూ చెవిలో ఉన్నవి తీసేసావు వివాహం తరువాత తపపదు కదా అన్నారు. దేవునికి సమర్పించుకొని నమ్మకంగా జీవించేదానిని. దేవుని నమ్మినవారు కుటుంబమంతా రక్షించబడిన వారిని చేసుకోవాలని ఆశించాను. మా బంధువుల అబ్బాయిని నాన్న చేసుకోమన్నారు. నేను ధైర్యంగా ప్రభువును నమ్మినవారినే చేసుకోగలను అని చెపపగా నాన్న సర నీవు ప్రార్థించుకో అన్నారు.
నిర్గమ 33:3 ఆధారంగా అలంకారాలన్ని సమర్పించుకున్నాను. బాప్తిస్మం తీసుకో దలిచాను. ఎవరికి బభయపడకు విడిపిస్తానని వాగా�నముచ్చారు. అమ్మ రక్షణ పొందింది కాని భర్త బభక్తి గలవాడిని చూడడానికి భయపడింది. పాస్టు గారు బాప్తిస్మం తీసుకోమన్నారు.
యెష 54:10 ప్రవాతములు తొలగినా వెుటటలు తతతరిల్లినా నా కృప నిన్ను విడిచి పోదు అని వాక్యం ఆధారంగా బాపీతస్మం తీసుకున్నాను. కొతత బటటలు లేవు ఒకసారి వేసుకున్న ్రడససు తెచ్చుకొని బాప్తిస్మం తీసుకోవడానికి పేరు ఇచ్చాను. ఆడవారిలో నా పేరు వెుుదటిగా పిలిచి బాప్తిస్మ మచ్చారు. నా పేరు వెంకటరమణ మార్చి యెషయా 62:4లో హెాప్సీబా బయాలా అని ఉంది ఆశీర్వాదం గారు ఆ పేరు పెటాటరు. నావారెవరూ రాలేదు తరువాత అమ్మ కనిపించింది. ఉదయాన్నే మందిరం దగ్గరకు మా నాన్న వచ్చారట బయాలా అని పేరు మార్చుకున్నందుకు కోపంగా ఉన్నారు. నేను దేవుని సన్నిదిిలో ఎదుగుచున్నాను నేను మీకు చెడడ్ పేరు తేను అమ్మను బాధపెటటవద్దని చెప్పాను. సండే సాకలు కథలు నాన్నకు చ్పెేెదాన్ని. య�వవానసతుల మీటింగు తరువాత స్రీతల కూడికకు వెళ�్లవారము. రాత్రి స్రీతల పరిచర్య చేసి రాత్రి 10 గంటలకు ఇంటికి వచ్చేవారం. ప్రార్థనకే వెళుతన్నాను అని చ్పెేెదానిని. జైపఘన్యాలో ఖ్యాతిని మంచిన పేరు ఇస్తానని వాగా�నముచ్చారు. నీకు సేవా పిలుపు ఉందని పాస్టుగారు చెప్పారు. మంచి విశ్వాసుల కుటుంబాన్ని వివాహానికి సిద్ధపరచండి అని తెలిపాను. గురజాలలో ఒక సంబంధం ఉందని తెలిపారు. వారంతా విశావాసులే ప్రార్థన చేసుకోమన్నారు. నాకు 18 సంవత్సరాలు నేను దేవునిలో ఎదగాలి అప్పుడే వివాహం వద్దన్నాను. 2006లో దేవుడు వాగా�నముచ్చారు. కీర్తన 37:4 దేవుడు నీ హాృదయ వాంచ్లిను తీరచును దేవా నీ చితతమయితే మాట్లాడు అని ప్రార్థించాను.
1 కొరిం 1:9 దేవుని చిత్తం వలన ప్రభువు నుండి కృపా సమాధానం కలుగుతుంది. నా హృదయంలో నెమ్మది కలిగింది. దేవుడు నాతో మాట్లాడాడని చెప్పాను. దేవుని విషయాలలో చాలా సీపుగా ఉన్నావు అని పాస్టుగారన్నారు. సంఘసతులలో ఒకరికి గురజాల సంబంధం మంచిదని ఆలోచనవచ్చిందట. కగదెలను కాచుకుంటా ప్రార్థించుకునే దానను. ఆత్మీయులను చేసుకోవాలంటే అమ్మ నాన్న ఒప్పుకోవాలని ప్రార్థన చేసాను. ఒకరోజు సంబంధానికి కుటుంబాన్ని పిలిపించారట, నాకు కాబోయే భర్త నీవు ప్రార్థించావా దేవునితో మాట్లాడావా అని అడిగారు. నన్ను ఆయనను బైబిలు చదవమన్నారు. మందిరం దగ్గర సంప్రదించి నిశ్చిితాతర్థం చేసుకుందాము అని మా పిల్ల అనిపించుకోవాలని నాకు చీర పెట్టి వెళ్ళిపోయారు.
మా తోటి కోడలుకు సంబంధం చూచి ఇద్దరికి 2006 �న్ 26వ తేదిన మందిరంలోనే వివాహం జరిగింది. నేను బంగారం వాడనన్నాను చెవులకేమ పెట్టుకోదని చెప్పారట నన్ను బలవంతం చేయలేదు. ఆత్మీయవెైన కుటుంబాన్ని ప్రభువు నాకు దయచేసారు. కొతత కుటుంబంలో ప్రేమతో చాసుకుంటారని నన్ను సాగనంపారు. నేను సేవ చేయడానికి దేవుడునాకు వాగా�నముచ్చారు. ఈ మందిరంలో చిన్న పరిచర్య ఇవవాండని ప్రార్థించాను. నా తీరా�నం నా మనససులో ఉంచాను సండేసాకలు పరిచర్య తీసుకోదలిచాను. వారు స్రీతల పరిచర్య కూడ చేయాలన్నారు. ఎంత ఇర్రుైనా సండేసాకలు పరిచర్య కొనసాగించేదానిని. బాబుతో గర్బుంతో ఉండగా బలహీనమయయాను కాని దేవుని పని చేసాను బాబు చిన్నవాడైనా పరిచర్య కొనసాగించాను ఇద్దరు పిల్లలు కలిగారు నవంబరు 17వ తేదిన బాబు మరణించాడు, ఆరోగ్యంగానే ఉండేవాడు ఒక ఉదయం ప్రభువు కనిపించాడు చుట్టు వెలుగుంది ఎర్రని వస్త్రములతో బాబును ఎతతుకొని పోతంటే నీ భడడ్ సిద్ధపడ్డారని చెప్పాడు. నాకు ఈ సంఘటన సంబభవించరాదని ప్రార్థించాను. ఆదివారం ఆరాధన ముగించి అందరా బాబును చేరారు. బంధువులంతా మీదేవుడేమయయారు నీ భడను కాపాడలేదా అన్నారు? నేను నీ పరిచర్య చేస్తున్నాను నారకందుకు ఈ పరీకష అన్నాను. అలా అనరాదు అని కుటుంబ ప్రార్థనలో వాక్యం ద్వారా దేవుడు మాట్లాడారు. ఆదివారం సాయంత్రం బూస్థాపన జరిగింది నెమ్మదిగా ధైర్యం తెచ్చుకున్నాము. తర్వాత మందిరానికి వచ్చి ప్రార్థనలో ఏకీబభవిం చాము. వాక్యం ద్వారా దేవుడు ధైర్యపరిచారు. నా భర్త లోలోపల కుమలిపోయేవారు ఒకరినొకరం ధైర్యం తెచ్చుకున్నాము. ఈ లోక మాలిన్యం అంటకుండా తీసుకున్నారని తలంచాము.
ఒకరోజు ప్రార్థనలో ఏడసతూ ఎకకడికి వెళాివు బాబు అన్నాను అవ్మా నేను యేసయ్యా దగ్గర ఉన్నానవ్మా అన్నాడు. అపపటి నుండి బాధపడక నేను కూడా ఒకరోజు బాబును చూస్తానని ధైర్యంగా ఉండగా దేవుడు ఆత్మీయంగా మమ్ములను బలపర్చారు. మా పకషాన గొప్ప కార్యాలు చేసాడుజ య�వవానంలోనే దేవుని గురించి తెలసుకోవాలి తీర్మానం చేసుకొని నమ్మకంగా జీవించాలి. ఇంత వరకు ఆదరించి ధైర్యపరచిన దేవునికే స్తుతి మహిమ కలుగును గాక. మనం నమ్మిన దేవుడు గొప్పవాడు సజీవుడు మనలను వాక్యం ద్వారా ధైర్యపరచి నడిపిస్తాడు. దేవుని నమ్మి ఆయన చిత్తం ప్రకారం జీవించాలని ప్రార్థిస్తున్నాను. దేవుడు మనతో ఉండును గాక. ఆమేన్