సాక్ష్యం 19. సాంప్రదాయ కుటుంబలో జన్మించాను. చెడు సహావాసంలో
చెడు అలవాట్ల ద్వారా అనుకోని రీతిగా జైలుపాలయయాను. సిగ్గుపడి
దు:ఖపడాను. నాతోటి ఖైదీ ప్రసాద్ క్రీస్తును పరిచయం చేయగా
మారుమనససు పొంది రక్షణ పొందాను. క్రీస్తు నన్ను దర్శించి నా
జీవితాన్ని మార్చారు. నా మారుప చెందిన జీవితం ద్వారా నా
కుటుంబమును నా సవాకీయులను రక్షించుకున్నాను.
బ్రదర్ శ్రీ రామాంజనేయులు గారు, కాకినాడ
ప్రమోద్ పాల్ గారు, 98639965226, యేసు క్రీస్తు సాక్షులు
నీవు కన్నీళుి విడుచుట చూచితిని నీ ప్రార్థన నేనంగీకరించియున్నాను.
2 రాజులు 20:5
ప్రభువు నామంలో మీకు వందనాలు. నా పేరు రామాంజనేయులు. నాన్నగారు అమ్మగారు విగ్రహారాదిికులుగా ఉన్నారు. మా తండ్రి శ్రీ వెంకటరమణ గారు, విజయలకీ� లకు జన్మించాను. మేము నలుగురం కుమారులం మా నాన్నగారు వెకానిక�గా పని చేసేవారు. నేను చివరి కుమారుడను నాన్న వ్యాపారం కొరకు అమలాపురం వెళ్లారు. ఉమ్మడి కుటుంబంగా ఉంటా సినిమాలు చేస్తూ నష్టపడి తిరిగి కాకినాడ చేరాము. అకకడికి వచ్చేసరికి 8వ తరగతిలో కాకినాడ వెక్లారిన్ సాకలులో చేరాను. నాకు స్నేహితులు ఏరపడ్డారు. సార్య నారాయణ పురంలో స్నేహితులు బభయం కలిగించే వారి మధ్య ఉండేవాడిని. వారి ప్రభావం వల్ల 10వ తరగతి అపజయం పొందాను. వెకానిక�గా చేర్పించారు. బాతు మాటలు అలవాటయయాయి. వారి సహావాసంలో నా బభవిష్యతతు పాైయింది ఒక చెట్టు దగ్గర అమ్మవారు ఉండి కల్లు పోసేవారు. మేము కూడా ఆమెను సేవించేవారము. వ్యర్ధవెైన గొడవలలో చేరగా నాన్నగారు గద్దించినను నేను లకష్య పెటటలేదు. మా అమ్మ చీటీలు వేసారు వారు మోసం చేసారు. గొడవలు జరిగాయి. బయట తిరుగ రాదని నన్ను నిర్బుందిించారు. నా యింటికి ఉదయాన్నే పో�సులు వచ్చారు. నేను పారిపోయాను. నా రెండవ అన్నయ్య బాగా చదివి మంచి పొజిషన్లో ఉన్నాడు. నా బదులు అన్నయ్యను లకప్లో పెటాటరు. నాపై సాక్ష్యం చెప్పుటకు అబద్దాలు చెపపని నేరానికి మరొక అన్నయ్యను స్నేహితులను లకప్లో పెటాటరు. జైల్లో ఉండి, మమ్ములను జైలు పాలు చేసిన వారిని చంపాలని పగ పెంచుకొన్నాము. లకప్లో పెద్దల రికవెండేషన్ల ద్వారా బాగా 11 రోజులు కొటాటరు. మనపై కేసు పెట్టిన వారిని చంపాలని ప్లాను చేసాము. తీరుప ద్వారా రాజమండ్రి పసంట్రల్ జైలుకు పంపారు. అకకడ ఖైదీలతో ే్నేహాం ఏరపడింది. ఏ ప్రాంతం వారని ప్శ్నంచగా కాకినాడ అని తెలిపాము. అటైంప్టటు మరడ్ర్ అని ఒప్పుకున్నాము. ఆ లోపల ఎ,భ,సి,డి అనే పసకషన్లు ఉంటాయి ఆ రీతిగా 13 గదులంటాయి. ఒకొకకక దానికి 26 మందిమ ఉంటాము, నేను అన్నయ్య ఒక గదిలో పడ్డాము. స్నేహితులు మరొక గదిలో చేరారు. యేసు ప్రభువును నమ్మినవారు మేము ప్రార్థన చేసుకుంటాము మాతో రండి అన్నారు. నాకు చాలా అసహ్యాం వేసింది. మా మతం కాదని నా భావం వారికి దారంగా జరిగి పడుకున్నాను. వారంతా ఒక మాల చేరి పాటలు పాడి ప్రార్థించుకున్నారు.
ఆ రోజు రాత్రి గొప్ప వెలుగు మా గదిలో పడింది. ప్రార్థన చేసుకున్నవారి దగ్గరకు వెళ్ళి కూరచున్నాను. కోపంతో వెళాివు మర్లా వచ్చావేమ అని అడిగారు. గొప్ప వెలుగు కనిపించిందనగా యేసు మమ్ములను దర్శస్తున్నాడన్నారు. నేను ఒక రౌడి షీటరును నా పేరు ప్రసాద్, నేను క్రీస్తును నమ్మి నా జీవితం మార్చుకున్నానని తెలిపాడు. నా పేరు రౌడ� షీటరుగా తీసి వేసే వరకు జైలుకు వస్తూ పోతా ఉంటామని చెప్పాడు. నన్ను జైలు పాలు చేసిన వారిని ఎలా చంపాలో అని అడుగగా బైబిలు తీసాడు ఒకవేళ్ బైబిలులో ఏదైనా ప్లాను లభిస్తుందని తెలుపగా బైబిలులో ఒక వాక్యం తీసి నీవు నీ శ్రతువులను ్రేేమించాలని చూపాడు. నా శ్రతువులను ఎలా చంపాలో ప్లాను అడిగితే ఈయన ఎలా ్రేేమించాలో చెపుతన్నాడేమ అని ఆశ్చర్యపడాను. ప్రభువు బోధ ఇదే అన్నాడు. నన్ను ఆ మాట తాకింది. అతను చెేపప మాటలు వినుటకు ఆసక్తి కలిగింది. క్రీస్తు మాటలు విన్నాక నా అంతరంగ స్థితి అర్థమయింది. ఈ స్థితి వల్ల నా పాప స్థితి అర్థమయింది. మా అన్నయ్యల వివాహం జరుగనైయున్నది. మమ్ములను బైయిలుమీద వివాహం కొరకు విడిపించాలని వచ్చారు. నేను మా నాన్నను చూచి చాలా ఏడా�ను. ఎంతో గౌరవంగా జీవించే మమ్ములను జైలు చుట్టు తిపపుచున్నారని బాధతో ఏడ్చాినన్నాను. నాకీ పశ్చాత్తాప్ హాృదయం కేవలం యేసు మాటలు విన్న తరువాత అని గ్రహించాను. బైయిలు రాలేదు గాని జాగ్రతత ఉండండి అని చెప్పి వెళ్ళిపోయారు. నా ే్నేహితుైన ప్రసాదుతో నా భావాలు చెప్పుకున్నాను. నేను మీ కోసం ప్రార్థిస్తాను అన్నాడు. వారంలో బైయిల్ ఎలా వసతుందా? ప్రార్థన ద్వారా ఇది సాధ్యమా? వివాహం రపు అనగా నాన్నగారు బైయిల్ సంపాదించారు. పెండ్లి కార్డుతో జడి� గారిని కోరగా బైయిల్ ఇచ్చారు. ప్రసాద్ గారి ప్రార్థన పఘలించింది. నాకు వెళాిలని లేదు. నాలో పగ లేదు. నాపై నాకు అసహ్యాంగా ఉంది. స్నేహితులతో మర్ల మారిపోతానని అన్నాను. అయినా ఇద్దరము మారి పెండ్లికి వెళాిము. స్నేహితులతో కలువ లేదు నాకు బైబిల్ పొందాలంటే క్రీస్తును పొందిన వారి పరిచయం లేదు. మేము ఒకసారి చ�దరీల యింటిలో అద్దెకున్నాము. వారింట్లో శు ్రకవారము ప్రార్థనలు జరికగవి. శుక్ర్వారం దేవుని పాటలు వచ్చాయి. మా యింట్లో కతతులండేవి. సినిమాలు పెట్టినప్పుడు నా స్నేహితులతో ఇంట్లో ఉండి అల్లరి చేసేవారము. అద్దెకిచ్చారు. అంతే అని బైదిరించాను. అది గురతుకు వచ్చింది. తిన్నగా వారి ఇంటికి వెళాిను. నన్ను చూచి తలుపులు వేసి కొన్నారు. గతంలో కత్తితో బైదిరించిన నేను బైబిల్ కావాలని అడిగినప్పుడు కాలచుటకా అని అడిగింది— కాదు చదువుకుంటను అన్నాను.ఆమె రెండు బైబిళుి యిచ్చింది. నీ కోసం నీ మారుప్రై ప్రార్థించాము అన్నది. నాకు మందిరము అనుభవం లేదు. ఆ మందిరానికి ఆహావానించింది. అకకడికి వెళ్ళి చివరి బైంచీలో కూరచున్నాను. గతంలో నాటుసారా తాకగవాడిని, కి�ిలు తినేవాడిని. బాల్యంలో రోగం వేసత చాలా ్రశమపడ్డాము నీవిలా మారిపోయావని బాధపడింది. అన్ని ఫోటోలకు పూజ చేసేవారము. యేసు ప్రభువు ఫోటో తెచ్చి దానికి వెుకికనప్పుడు మాటలు వినిపించేవి. రాత్రంతా తాగి మర్లా ఇలా చేస్తున్నావా అన్నారు. నీ దురభ్యాసాల నుండి రక్షించుటకు పాపాలు కషవించుటకు దేవుని వల్ల సాధ్యమని దైవజనులు చెప్పారు. పశ్చాత్తాప్ ప్రార్థన చేయుట అలవాటు చేసుకున్నాను. నన్ను ఎవరూ నమ్మేవారు కాదు. ఒకసారి 150రూ అవసరమయయాయి అందరినీ అడిగాను. ్రతాగడానికి మందు పోస్తానన్నారు గాని డబ్బులు ఇచ్చే ే్నేహితులైవరూ లేరు. చివరకు నా తల్లిని 150రూ కావాలని అడుగగా ఏదో వసతువు ఇచ్చింది. అది తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొని ఒక సమస్య నుండి పరిషకరించబడాను. నా జీవితం విలువ అర్థమయింది. నా ప్రార్థన ద్వారా నా హాృదయం తెరిచాడు. నా ే్నేహితుడు కృపారావుతో కలిసి తాకగవారము. ఆయన బాబను నవ్మాను అన్నాడు. ఒక్క సంవత్సరంలో ఇల్లు కొన్నాను అన్నాడు. నేను చాలా ఆశ్చర్యపడాను. ఒకరాత్రి నన్ను భోజనానికి పిలిచాడు. కోటి రూపాయలిచ్చినా నేను తాగను అన్నాను. వారు బలవంత పెట్టినా తాగలేదు. తిరిగి వచ్చేసాను. నా బ్రతకు మార్చాడు. నన్ను ఆశీర్వాదించాడు 1000 రూపాయల పెట్టుబడితో 60000 సంపాదించాను. వెకానిక�గా ఉంటా కూలింగ� బాక్సులు తయారు చేసేవాడిని. గతంలో మోసం చేస్తున్నావు ఆ పని మానివేయి నిన్ను దీవిస్తానన్నారు. అన్నీ మానివేసాను. ప్రార్థనలో కనిపెటాటను వాహానాలు కొని అమ్మేవాడిని. ప్రతి వసతువు మీద లాబభం వచ్చేది. అన్యాయంగా సంపాదిసేత తిరిగి ఇచ్చేయాలన్నాడు. మోసం మానివేసానన్నాను. అన్నీ సరిచేసుకున్నాను. దేవునిని సంతోష పరచాలనుకున్నాను. 1988లో జైలుకు వెళాిను 1999లో బాప్తిస్మం తీసుకొని రక్షణనుభవం పొందాను. అబ్రహాము అని పేరు పెటాటరు. మా ఇంట్లోనే ప్రార్థన పెట్టుకునేవాడిని. నా ద్వారా నా భార్య నా చెల్లి నాన్న అమ్మకు సువార్త తెలిపాను.
నాకు కిడ�్న నొప్పి వచ్చింది. ఇంజకషను రియాకుట అయింది. ఆ నొప్పికి ఇంజకషను చేయించుకునేవాడిని. నాకు కిడ�్న పాడయిందన్నారు. ఆసుప్రతిలో చేరమన్నారు నేను ప్రేమ వివాహం చేసుకున్నాను. అది 1993వ సంవత్సరం నా భార్య బిడ్డలు గురతుకు వచ్చి క్రీస్తును ప్రార్థించాను. పూర్తిగా నా జీవితాన్ని సమర్పించు కున్నాను. ప్రభువు నన్ను సవాస�పరిచాడు, నా జీవితంలో సువార్త చెప్పుటకు, సాకష్యమచ్చుటకు ఆరంభించాను. నా పాత జీవితం మార్చి కొతత జీవితమచ్చారు. సంపూరణ శాంతినిచ్చారు. వ్యాపారంలో నాకు లకషలు ఇచ్చేవారున్నారు. గతంలో 50 రూపాయలు కూడా ఇచ్చేవారు కాదు. నా తల్లికి ప్రభువు తెలియదు. ఇతతడి చెంబులో పసుపు నీరు పోసి నా చుట్టు తిప్పి పారవేసేది, అమ్మను అడిగితే నాలో దురాత్మ పోతందన్నారు.
ఆ పసుపు నీరు తాకిన వారికి దురాత్మ అంటుకుంటుంది అన్నది. ప్రభువు వలై నిన్నువలై నీ పొరుగువానిని ్రేేమించాలని చెప్పాను ఇతరుల కీడును కోరరాదని చెప్పాను. నాకు దీపావళ్ళ పండుగ నచ్చేది. మేము బాంబులు వేస్తూ పిల్లలను బభయపెట్టేవారము. క్రీస్తు మాటల్లో నచ్చిన మాట ఏదనగా నిన్ను వలై నీ పొరుగు వానిని ్రేేమించు. నా మారుప గల జీవితం చూచి నా భార్య నవ్ముకొన్నది. నా మామగారు నా తోడల్లుళుి మా సవాకీయులలో 20 మంది ప్రభువును నవ్మారు. నా తండ్రి కూడా ప్రభువును నవ్మారు. నా జీవితం ప్రభువులో గొప్పగా కొనసాగింది నా చెడిన జీవితం నేను మారిన జీవితం చూచారు. పాస్టు విజయకుమార్ గారు సలహాలిచ్చేవారు. ఒక స్రీతకి పకషవాతం వచ్చిందని ప్రార్థించమన్నారు. నేను అందరితో వెళాిను. అంతా వెళ్ళిపోగా చివరిగా నేనున్నాను. ఆమెకు కళుి కూడ కనబడవు. ప్రభువు నాతో చెప్పారు ఆమె కొరకు ప్రార్థించమన్నారు. మర్లా వెనకిక వెళ్ళి ప్రార్థన చేసాను. ఆమె స్వస్థత పొంది మర్లా 10 సంవత్సరాలు బ్రతికింది. దేవునికే మహిమ కలుగును గాక.
పురుగుల మందు తాగిన వ్యక్తికి, వెదడు వాపు వ్యక్తి కొరకు ప్రార్థించగా స్వస్థత కలిగింది, యేసు గొప్ప దేవుడు దేవుడు. నన్ను సేవకు పిలసతున్నాడన్న నిశ్చయత కలిగింది. 2015లో సేవ నలుగురితో ఆరంభించాను నేడు 200 మంది చేరి ఆరాధన చేస్తున్నాము. ఒక వ్యక్తి మేడమీద నుండి పడ్డాడు. ప్రార్థించగా రక్షణ పొందాడు. దేవుడు అబ్రహామును దీవించినట్లు నన్ను దీవించారు. గతంలో నా ే్నేహితుడు కృపారావు మా ఇంటికి వచ్చాడు తాగి ఉన్నాడు. నేను ప్రార్థన చేస్తాను అంటే వద్దన్నాడు, దేవుడు నా జీవితాన్ని మార్చాడు, నా అలవాట్లు మార్చాడు క్రీస్తు గొప్ప దేవుడని నమ్మాను. నన్ను మార్చాడు మారిన వ్యక్తి అనే కరప్రతం రాసి అనేక స�లాల్లో పంచుట ఆరంభించాను. నా స్వకీయులు అవమానించారు. బాల్యంలోనే మరణిేసత బాగండు అన్న తల్లిదండ్రులు కొడుకు ఉంటే ఈ రీతిగా ఉండాలని గరవాపే విధంగా దేవుడు నా జీవితాన్ని మార్చారు. నాకు విలువ నిచ్చారు. క్రీస్తు మతం కాదు మారగం అని నమ్మాను. హాృదయాన్ని, జీవితాన్ని మార్చువాడు యేసే, సమాజం మారిన వ్యకుతల వలన బాగుపడుతుంది. పాపం నుండి నీతిమంతులుగా మారగలము. ఈ సాక్ష్యం చెప్పుటకు నేను చాలా ఇష్టపడి ప్రభువును మహిమ పరచుచున్నాను. క్రీస్తును నమ్మి నిత్యతవాం పొందాలని ప్రార్థిస్తున్నాను. ఆమేన్.

సాక్ష్యం 20. అగ్ర కుల కుటుంబంలో జన్మించాను. బభయంకరంగా పూజలు
వ్రతాలు చేసేవారం. 10వ తరగతి వరకు చదివిన తరువాత మ్రదాసు
వారి సంబంధంతో నాకు వివాహం జరిగింది. వెంటనే ఇద్దరు బిడ్డలు
కలిగారు. నా భర్త వ్యాపారంలో నష్టం రాగా అతి పేద స్థితికి చేరాము.
నా ే్నేహితురాలు నాకు క్రీస్తును పరిచయం చేసింది నేను నమ్మి
ప్రార్థించగా ప్రభువు దర్శినంలో మాట్లాడి ప్రవక్తగా మార్చారు. స్వస్థత
వరముచ్చారు. నా భర్త మరణించినా ప్రభువే అండగా ఉన్నారు.
సిస్టర్ రత్న కుమారి గారు, కాకినాడ, 08074227112
కేరాఫ్ బ్రదర్ జోషి గారు ఫోను నం. 7989557742
నీకు తోడైయుందును బభయపడకుము.
యెషయా 41:9,10
ప్రభువు నామంలో మీకు వందనాలు. నా సాక్ష్యం వివరించే ధన్యత్రై నా రక్షకునికి వందనాలు. నా పేరు రత్నకుమారి. హిందా కుటుంబంలో జన్మించాను. విపరీతంగా పూజలు చేసేవారం క్రీస్తుపేరు విన్నాము కానీ ప్రత్యేకంగా గురుతంచుకోలేదు. నోములు వ్రతాలు ్రశద్ధగా చేసేవారం నేను 10 వ తరగతి చదివిన తరువాత అమ్మమ్మ గారి ఇంటికి వెళ్్లగా అకకడ సాకలులో టీచరుగా ఉద్యోగం లభించింది. నేను డి^్ర చదవాలని ఆశించాను. ఇంతలో మ్రదాసు నుండి ఒక సంబంధం వచ్చింది. రెండు కార్లలో నిశ్చిితార్థం కొరకు సిద్ధపడి వచ్చారు. ముహ�రతం పెటాటరు వివాహం జరిగింది. మ్రదాసులో పసటిల్ అయయాక పెద్ద బాబు పుటాటడు. తరువాత మ్రదాసు నుండి కాకినాడ వచ్చి అమ్మ ఇంటికి కాసత దారంలో ఇల్లు తీసుకొని కాపురం ఆరంభించాను. నా భర్త చేసే పనిలో చాలా నషాటలు వచ్చాయి. అపపటికే నేను రెండవ సారి గర్బువతినయ్యాను. ఖరచులు పెరిగాయి. మా పెద్ద బాబును అమ్మ గారింట్లో పెంచమని ఇచ్చాను. నా ే్నేహితురాలు క్రీస్తును నమ్మింది నన్ను కలిసింది. ఆమె పాస్టు గారితో కలిసి వచ్చారు. నన్ను క్రీస్తును నమ్మమని సలహా ఇచ్చారు. ఇంతలో నా భర్త షరతులు పెటాటరు. నా భర్త మ్రదాసులో పనులలో ప్రయత్నించి అన్నింటిలో నష్టం కలిగింది. ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డాము. అద్దె ఇంటివారు చాలా ఇబ్బంది పెటాటరు. మా నాన్నకు నా భర్తకు చాలా భేదాభి ప్రాయాలు ఏరపడ్డాయి. నా భర్త పుట్టింటికి వెళ్ళరాదని నిర్బుందిించారు. నా భర్తకు చాలా కోపం వచ్చేది, నెలలో నాలుగు రోజులు భోజనం చేసేవారం, నా తల్లికి చాలా అనారోగ్యం వల్ల నీర్సమయయారు. నా ే్నేహితురాలు ప్రోత్సహించగా ఆ బాధలో క్రీస్తు ఆదరిస్తాడని నమ్మి చర్చికి వెళుిటకారంభించాను. నా తల్లి ఆరోగ్యం బాగుపడాలని ప్రార్థించుటకారంభించాను. నా భర్తకు తెలియకుండా అమ్మగారి ఇంటికి వెళాిను. ఆ ఇంట్లో చిన్న బైబిలు దొరికింది. విగ్రహారాధన మానేస్తాను నన్ను కాపాడి నా తల్లికి స్వస్థత దయచేయువుని ప్రార్థించగా వెంటనే స్వస్థత లభించింది. నేను ఆసక్తిగా మందిరానికి వెళూత మేలులు పొందుట ఆరంభించాను. పాస్టు గారు బాప్తిస్మం తీసుకోమని హెాచ్చరించారు.
నేను నా భర్తను సంప్రదించగా నన్ను బాప్తిస్మం తీసుకోమన్నారు. నా అతతగారిని సంప్రదించాను. నేను బాప్తిస్మం తీసుకున్నాను ఆయన తరువాత తీసుకుంటనన్నారు ఈ విధంగా 8 నెలలు గడిపాము. ఒకరోజు కూర తెచ్చారు ఇద్దరం తిన్నాము. ఆ రాత్రి చూపించు కొనుటకు ఆసుప్రతికి వెళ్్లడానికి 10 రూ ఇచ్చారు. నాకు విశాఖలో పని ఇచ్చారు 5 రూపాయలు ఇవవాగలవా అన్నారు ఇంట్లో చెడిపోయిన ఆహారం ఉండగా ఆకలికి తట్టుకోలేక అలాకగ తిన్నాను. నా కడుపులో భడడ్ చనిపోతందేమోనని నా భర్త నీవు మీ ఇంటికి వెళ్లు అన్నారు. 3 రోజుల నుండి భోజనం లేదు. మ్రదాసు సంబంధం ఘనంగా వివాహం చేసారు కానీ ఈ స్థితి ఏమ అని విమర్శంచేవారు. నేను బాధలో ఉండగా నాన్న చేపలు తెచ్చి వండి నేను తినాలన్నారు. నాకు వాంతి అయింది, అమ్మ నన్ను ఆసుప్రతికి తీసుకొని వెళాిరు. నా భర్తకు చాలా ప్రమాద స్థితిలో ఉందన్నారు అమ్మ చెల్లి వెళాిరు.
నా భర్తకు కావెర్లు వచ్చాయి చాలా నీర్సించి మరణ స్థితికి చేరారు. నేను బాబును పొందానని సంతోషించాలా! నా భర్తకు ఆరోగ్య స్థితి బాగలేదని చాలా దు:ఖంతో ప్రార్థించాను. నాకు క్రీస్తు పట్ల నమ్మకం కలిగింది కాని లోతైన అనుభవాలు లేవు. పచ్చిని చెట్టుపై పక్షి ఎగురుట చూచాను. మరొక కల వచ్చింది విగ్రహారాధన చేసిన ఈశవారుడు కలలో వచ్చారు. ఆగు అనే సవారం విన్నాను. నాకు నిద్ద చాలా గాడింగా వచ్చింది. నా భర్త నన్ను పిలువగా నేను వినలేక పోయాను. ఆసుప్రతిలో పకక ్రేషంటు నన్ను పిలిచారన్నారు. నేను వెళ్్లగా నా భర్తను పకకకు తిపపుచుండగా నా భర్త ప్రాణం చేతిలో పోయింది. నాకు దు:ఖం రాలేదు మ్రదాసు నుండి అతతగారు రమ్మన్నారు. వెళ్ళలేకపోయాను. అంతలో నాన్న కిందపడి పకషవాతం రాగా కొన్ని రోజులు ఆసుప్రతిలో ఉండి మరణించారు మాకు మగతోడు లేదు. ఇద్దరు భడడ్ల తల్లిని చిన్న వయససులో ఉన్నాను. తెలిసిన వారు బటటలషాపులో పని చేసేవారు పరిచయమయయారు. నేను వారితో పని చేస్తూ బ్రతకుదెరువు చూచుకోవాలన్న ఆలోచన కలిగింది. ఒక ఇంటి దగ్గర ఒక అంకులు నన్ను వెంబడించేవారు. నాకు దేవుడు తోడుగా ఉన్నాడని అబభయం ఉండేది. నా తల్లి ప్రభువును నమ్మకపోయినా ప్రార్థించేవారు. ఆ కషణం అకస్మాతుతగా నాలో నుండి ప్రవచన మాటలు వచ్చాయి. అవ్మా స�దరీ బభయపడవద్దు నీ కుమార్తెకు నేను తోడైయున్నాను మీ కుమార్తెను వెంబడించే వ్యక్తి ఎన్నో తప్పిదములు చేస్తున్నాడు ఇదిగో ఆడదాని సొమ్ము తింటావిర్రవీగుతున్నాడు తవార్లో వేరు చేస్తాను నీవు కుమార్తెను కన్నావు ఆత్మ నాది ఎందరో మంత్రులు ప్రార్థన కొరకు ఆమె దగ్గరకు వస్తారు నీవు చింతించవలదు.
నీకు నీ కుమార్తెకునేను తోడైయున్నాను. నాతో ఈ మాటలు పరిశుద్ధాత్మ ద్వారా అని తెలియలేదు. రెండు రోజులు బాగా జవారం వచ్చి తగిగన తరువాత తిరిగి బటటల షాపులో పని కొరకు వెళాిను. ఆ అంకులు కాలు మీద కాలు వేసుకొని నావైపు వింతగా చూస్తున్నాడు. ఆ ప్రాంతంలో 5 కుటుంబాలున్నాయి. నన్ను లోపలికి రమ్మన్నారు నేను వెళ్్లలేదు పని కి వెళాిను. మా సంఘసతురాలు పఘలానా వ్యక్తి మరణించారు అన్నది నేను ఉదయం చూచాను అన్నాను నేను ప్రార్థన చేసాను కాని చనిపోవాలని కోరలేదు అది దేవుని చిత్తం, నిర్గమ 20:20 చదవగా అనాధలను విధవరాళ్ళను బాదిిేసత శాపం వసతుంది అని వ్రాయబడింది. ప్రార్థన పట్ల ఆసర్తి కలిగి విశావాసం చాలా అభివృది� చెందింది. ఉ పవాస ప్రార్థన ఇష్టపే దాన్ని. మా ఇల్లు ఖా� చేయమన్నారు. చెల్లి మేము ఇల్లు మారాము. నా తవ్ముడు పాత ఇంట్లోనే మరణించాడు. నాకు వాక్యం ద్వారా మాట్లాడుచూ ప్రవచనాత్మకంగా దర్శినాలు కలల ద్వారా స్పష్టంగా మాట్లాడేవారు. మా సవాకీయులంతా చాలా హీనపర్చి విమర్శంచేవారు. మేము దేవుని ప్రేమను రుచి చూచి ఎరిగియున్నాము. బాప్తిస్మం తీసుకున్న తరువాత నా భర్త మరణించాడన్నారు. రక్షణ పొందకుండా చనిపోయారని బాధపడాను. ప్రభువు నాతో మాట్లాడారు మోషేకు తోడైయుండినట్లు నీకు తోడైయుంటను అన్నారు. క్రీస్తు మాటలను బట్టి ప్రతి చోట సాక్షిగా జీవించ సాగాను. భడడ్లను చదివించగలుగుచున్నాను. ప్రభువా నీకు అసాధ్యవెైనది ఏది లేదన్నావు నాకు భర్త లేకుండా పోయారు అనగా నేను తోడైయుంటను అన్నారు ఈ స్రీత యేసు ప్రవక్తి అని రాసి పెటాటరు. ఇతరుల సమస్యలకు జవాబు వచ్చేవి గాని నాకు రావడం లేదు. నిన్ను కొలిమలో పుటము వేసితిని మోషేకు తోడైయుండినట్లు నీకు తోడైయుంటను అన్నారు.
ఒక స్రీత నన్ను కలిసి ప్రార్థించమని కోరింది. వాక్యం చూపించగా చదివినపుడు ఆ స్రీత ఇంట్లో వ్యభిచారం జరుగుచ్నుదని చూపించగా పశ్చాత్తాపపడి సరి చేసుకున్నది మరోసారి కడుపు ఉభ్బ ప్రార్థన కోరగా నేను ప్రార్థన చేయగా పిశాచి చేసిన పని అని తేలింది. పై సీలింగు నుండి ఒక హాసతము వచ్చి పిశాచిని బందిించి సుత్తితో కొట్టింది. ఆకృతిని ఆకాశంలోకి లాకుకని విసిరి వేయుట చూచాను. ఆ తరువాత ఆమెకు ఎలాంటి బలహీనత రాలేదు. పూర్తి స్వస్థత లభించింది. ఆమె ద్వారా నా ప్రార్థనా పఘలితాలు ప్రభువు సహాయపడుట తెలసుకొని చాలా మంది వచ్చి ప్రార్థనలు చేయించుకొని అద్భుతాలు పొందేవారు. ఒకతను ఇల్లు వదలి వెళ్ళి చాలా కాలం తరువాత ఇల్లు చేరాడు, వెంటల్గా పాడయయాడు తల్లి చాలా ఏడ్చిింది. ఆ అబ్బాయిని చూచి తల్లి కన్నీరు చూడలేక బ్రతికించండని నేను నానె రాసి ప్రార్థన చేసాను. వారంతా క్రీస్తును నవ్మారు బాప్తిస్మం పొందారు దేవుని స్తుతించాను. మరొక వ్యక్తి చర్చికి వచ్చి ఆ వ్యక్తికి నడుము నుండి కిందికి స్పర్శి లేదు. వ్యవసాయం చేసుకునేవాడు. మర్లా ప్రార్థన చేయగా అతడు చేసిన తపపును చూపించారు. ప్రార్థన నానె ఇచ్చి సిలువ గురతు వేసి ప్రార్థించగా రాత్రి 9 గం��లకు ఫోను చేసింది. నేను ఫోనులో ప్రార్థించగా దాత కనిపించింది. ఆ }రు వెళాతనని దాత వెళ్ళింది. దాత }దగానే ఏడు దయయాలు వెళ్ళిపోయాయి. నేను దర్శినంలో చూడగలిగాను. చాలా మంది అతనిని చూచి ఆశ్చర్యపడ్డారు. వేర గ్రామాల నుండి రోగులు వచ్చి ప్రార్థన చేయించుకునేవారు మేలులు స్వస్థత పొందేవారు. నాకు కరోనా వచ్చి ఆరోగ్యం కీషణించసాగింది. ఇబ్బందులు ఎదురొకన్నాము ఉద్యోగం లేదు. ఏ�యాను దేవుడు కాకుల ద్వారా పోషించినట్లు మమ్ములను బంధువుల ద్వారా, స్నేహితుల ద్వారా బలవెైన ఆహారం ఇచ్చి సహాయం చేసారు. గురువారం నుండి శుక్ర్వారం వరకు ఉ పవాసంతో ప్రార్థించేదానను. దేవుని సన్నిదిి నాకు పెన్నిదిిగా భావించాను. నకి� వరాలు నాకు వద్దు అన్నాను. మరొక దర్శినం చూపారు. ఇదిగో తవారగా వచ్చుచున్నాను అని నిప్పురమవాల మధ్య రాసి చూపారు. అన్నీ రాబోవు అనుభవాలు చూపారు. మరొక దర్శినం చూపారు.
ఒక మహాసరభ జరుగుతుంది. వేదిక ఘనంగా అలంకరించారు, జనాలు లకషలాది మంది వచ్చారు. జనాలు చెప్పుకుంటున్నారు గొప్ప దైవజనులు వస్తారని నేను బైబిలు పుస్తకం పెన్ను తీసుకొని కుర్చీిలో కూరచున్నాను. ఆ దైవజనుని చూస్తుండగా ఆయనను యేసు ప్రభువుగా గుర్తించాను. ఆశ్చర్యపడాను. ఆయన తెల్ల అంగీ ధరించి యున్నారు. నాకు కూడా అదే అంగీ ధరింపచేసారు. నేను నిలబడి నమస్కరించాను. నాతల ముడివేసి నా చేతికి సిలువనిచ్చారు. ఒక వస్త్రం కప్పారు అందరూ కింద కూర్చొినగా నేను యేసు ప్రభువు కుర్చీిలలో కూరచున్నాము. నా చేయి పట్టుకొని సేటజి వద్దకు తీసుకొని వెళాిరు. నాకు బోదిించడం రానగా నేను నడిపిస్తాను అన్నారు. అంత గొప్పదనం నాకిస్తారని నమ్మి దేవుని స్తుతించాను.
తప్పించుకొని వెళ్ళలేనంత జనాలను చూసాను. స్మశానాల వద్ద చేరగా పసైనికులను చూచాను. రాతి బండల నుండి వెుకకలు వస్తున్నాయి. నీరు ఉభకి వస్తున్నాయి. అవే నిజవెైన జీవజలం నా అనుభవం ద్వారా మీకు చెప్పినదేమనగా అందరూ పవిత్రంగా జీవించాలి దేవుని కొరకు బ్రతకాలి. సాక్షులుగా జీవించాలి. ప్రభువు పరిశుదు�డు గనుక మనం పరిశుద్ధంగా జీవించాలి. ఇదే ప్రభువు మన నుండి కోరది. మనం ఎన్నో కషాటలు నషాటలు, బాధలు విమర్శిలు నిరారణ ఎదురెైనా దేవుడు చాలని ఆయనను నవ్ముకొని ఆధారపడి జీవించాలి. ఆయన సజీవుడు మాట్లాడి నడిపించే గొప్ప దేవుడు నన్ను దేవుడు ఎన్నడా విడిచిపోలేదు. చిన్న మందిరం ఇల్లు పొందనట్లు ప్రార్థించండి, మీకు వందనాలు దేవుడు అందరినీ దీవించును గాక ఆమేన్.

సాక్ష్యం 21. అగ్ర కులంలో వ్యాపారం చేయు వంశంలో జన్మించాను.
రక్రైస్తవులను హీనంగా చూచేవారము. తల్లి పూజలలో �నమయేయది.
నాన్న మరణించగా తల్లితో పూజలతో ఏకీబభవించేవాడిని. శ్లోకాలు
వేదాలు నేరచుకున్నాను. డిప్లొమా చదివి ఉద్యోగిగా డబ్బు
సంపాదించాను. గరవాంతో జీవించేవాడిని. రక్రైస్తవ భార్యను పొందాను.
బైబిలు చదివి క్రీస్తును అంగీకరించి విశ్వాసిగా మారాను.
బ్రదర్ జయవర్ధన్ గారు, పలమనేరు, హెాబ్రోను సహావాసం
కేరాఫ్ బ్రదర్ ఇవ్మానుయేలు బుజా� గారు ఫోను నం. 9676894349
యధార్థవంతులకు దేవుడు తోడుగా ఉండును. సావెు 3:32
ప్రభువు నామంలో అందరికి వందనాలు. నా పేరు జయ వర్ధన్. నేను అగ్రకులంలో వ్యాపారం చేసే వంశంలో జన్మించాను. నేనురక్రైస్తవ విద్యాసంస�లో విద్యనబభ్యసించాను. అది రోమన్ కాథదలిక� సాకల్ సాకలులో దేవుని పటాలు మరియమ్మ విగ్రహాలు ఉండేవి. సిస్టర్లు సిలువ గురతు వేసుకునే వారు. లోపల చర్చి ఉంటుంది నేను 7 సంవత్సరాలు గడిపాను. నా ఇంట్లో శ్లోకాలు నేరచుకోవాలి. అప్పుడే ముక్తి అని నమ్మకాలతో బాల్యం నుండి కంఠతా నేరచుకున్నాను. 7వ తరగతి వరకు చదివాను. ఆ తరువాత సాకలులో 10వ తరగతి పూర్తి చేసి ఇంటరు చదివాను తరువాత డిప్లొమా చేసాను ఉద్యోగానికి వయసు చాలలేదు. 2 నెలలు ఇంటి దగ్గర ఉన్నాను. ప్రతి రోజు తినుట తాగుట వెుడికల్ షాపులో కాలం గడిేపవాడిని. 2002 సంవత్సరంలో కంపెనీవాళుి వచ్చేవారు. నన్ను ఇంటరావా చేసాడు. హెైాదరాబాదు రమ్మన్నారు. మారెకటింగు ఉద్యోగం ఇచ్చారు. అపపటికి నావయససు 18 సంవత్సరాలు నా సవాభావం యాకోబు వంటిది. ఇతరులను ఆకరి�ంచుటకు ఆశపేవాడిని. కొతత అలవాట్లు నేరచుకున్నాను, ముఖ్యవెైన ఆపఫీసర్లతో కలిసేవాడిని. నా పనిలో 6 నెలల్లో ప్రమోషన్ లభించింది. లోకంలో మునిగిపోయాను. సినిమాలపై మోజు కలిగి ఉన్నాను. ఎవరి దగ్గర కూడా మాటపడరాదని ఆలోచన కలిగి ఉండేవాడిని. నేను నా గమ్యం మనససులో ఉంచుకునేవాడిని. ఇతరులతో మాటలు పేవాడిని కాదు కడపకు ప్రమోషనుపై వెళ్ళి రెండు సంవత్సరాలు పని చేసాను. ఆ కాలంలో 10 వేలతో ఆరంభించిన ఉద్యోగం 60 వేలు సంపాదించే స్థాయికి చేరుకున్నాను. నా దృష్టిలో ఇంజనీర్లకన్నా ఎకుకవ సంపాదిస్తున్నాను అని అతిశయించేవాడిని. తర్వాత డి^్ర పూర్తి చేసాను. నాకు గవర్నవెంట్ ఉద్యోగం వచ్చింది. వెటర్నరీ అసిపసటంటుగా చేరాను. మా బంధువులందరు గవర్నవెంటు ఉద్యోగంలో చేరమన్నారు. ఒక ఆపఫీసరు ఉద్యోగం నుండి అతి చిన్న స్థాయి ఉద్యోగంలో చేరాను. లోబడే సవాభావం నాకుండేది కాదు. రెండవ మాట మాట్లాడరాదు. పెద్దవారు తపపులు అంగీకరించపోతే 3 వెువెాలు ఇచ్చారు. నాలో తగిగంపు సవాభావం రాలేదు. ప్రమోషన్లు తీసుకున్నాను. నాలో బభక్తి ఉండేది. నాకు డబ్బులు ఎకుకవ కావాలని ఆశించేవాడిని. జోనల్ పోస్టు కావాలని జ్యోతిష్యం చూచుటకు ఆరంభించాను. 800 రూ కేజి నెరుయ తీసుకొని వచ్చి బభక్తి పూజలు చేసాను. దార ప్రాంతాలు తిరిగాను అదే జిల్లాలో ప్రమోషను లభించింది. నేను ఆ్రశయిం చిన సావామకి చెప్పాను. నేను కూడ అన్ని పలకుబడులను ఆ్రశయించాను. నాతో పని చేసే సన్నిహితులు నా ఉద్యోగం కర్నూలులో పోస్టింగ� వేయించారు. నా భార్య గర్బువతిగా ఉంది నేను బయలుదేరాను.
నా భార్య నిమ్మనపల్లి అగ్రహారంకు చెందినది, బాల్యంలో క్రీస్తు సువార్తపై మనససులో విశ్వాసిగా ఉండేది. బయుటకు బభక్తి చూేపది కాదు. బయట గిడియన్ బైబిలు పంచేవారు గనుక చాలా ఇండ్లలో ఉండేవి. రాత్రి వేళ్ నా భార్య బైబిలు తీసి చదివేది. చదవడం నా తవ్ముడు చూచాడు. నీవు జాగ్రతత అని నన్ను హెాచ్చరించాడు. నా భార్యకు వారి�ంగు ఇచ్చాను. నా ముందు చదవరాదు నీవు చదివి పూర్తి చేసాక నన్ను పిలిసేత నేను వస్తాను అన్నాను. ఎకుకవ బలవంతపెటటలేదు నా భార్య డెలివరికి పుట్టింటికి వెళ్ళ్లంది. నా కొరకు పాట పెట్టి వినమన్నది. చాలా అర్థవంతంగా సారాంశం ఉంది. ఒకసారి బైబిలులో ఏముందో అని చూడగా అర్థం కాలేదు, నాకు తెలియుట కష్టమన్నది. ఆమె హృదయంలో క్రీస్తు పట్ల విశావాసం కలిగి ఉన్నది. 3 సంవత్సరాల తరువాత చాటుగా చదువుట గమనించాను. పాట మాత్రం వినమన్నది. సరవాలోక న్యాయాదిిపతి వాకిట నిలిచి యున్నాడు జనములందరికీ పఘలములిచ్చుటకు తీరుప తీర్చి రాబోవుచున్నాడు దేవుని ఎదుట ప్రత్యకష్యం కావాలి అందరూ. మోషేను దావీదును విడువలేదు ఎవరి క్రియల వారికి పఘలమచ్చుటకు రానైయున్నాడు. అన్న సారాంశం ఉంది. నాకు అర్థం కాలేదు 3 సార్లు విన్నాను. దేవుని మాట నా హాృదయం తాకింది. 1యోహాను 1:7 వాక్యం నాకు గురతుంది. క్రీస్తు రక్తం ప్రతి పాపమును కడుగును ఉద్యోగరీత్యా ఆళ్్లగడడ్ చేరాను. వృత్తి రీత్యా నా తోటివారి గదిలో ఒంటరిగా చాలా సరదాగా గడిపి అప్పుడప్పుడు నా భార్య దగ్గరకు వచ్చి వెళ�ివాడిని. ఆ వాక్యం ఫోనులో వెదికాను. రకరకాల సందేశాలు విన్నాను. ఆ ప్రాంతంలో బైబిలు కొని 6 నెలల్లో పూర్తిగా చదివాను. నేను ఎంత ఘోర పాపినో గ్రహించాను. నా పాపాలు లైకికంచలేనివిగా గ్రహించి చేసిన బభక్తి పుణ్య కార్యాలు అన్నీ వ్యర్థమని నాకర్థమయింది. నేను నమ్మేది సరెైనది కాదా అంగీకరించాలా వ్దా అని ఆలోచించాను. నా హృదయంలో సందేహాలకు జవాబు లభించింది. నా స్నేహితులు పుణ్యకేష్రతం వెళ్దామన్నారు నేను అందరితో కలిసి వెళాిను చేతులైత్తి నమస్కరించుటకు మనస్కరించలేదు. నా గదికి వచ్చాను యేసయ్య నీవే దేవుడవని నవ్ముతున్నాను అని ప్రార్థించాను. 6 నెలలు పసలవు పెట్టి ఇంటికి వచ్చాను. రోజుకు 5 అధ్యాయాలు బైబిలు చదువుట నా స్వకీయులు గమనించారు.
నేను దేవుని నమ్మిన రీతిని బట్టి నాలో బలహీనతలన్నీ తొలగించుకొనుట ఆరంభించాను అబద్ధాలు మానుకున్నాను. సినిమాలపై ఆసక్తి తగిగంది. నా భార్యకు ఫోను చేసాను చాలా ఆనందించింది. నా భార్యను భడను తీసుకొని నా ఇల్లు చేరాను. నేను నా భార్య కలిసి ప్రార్థన చేయుట ఆరంభించాము. నా తల్లికి ఇష్టం లేక ఇల్లు వదిలి వెళ్ళి పోయింది. నేను తల్లి కోసం చాలా ఏడా�ను. నేను బాప్తిస్మం తీసుకున్నాను. నా తల్లిని గార్చి దేవునికి అపపగించి ప్రార్థించాను. ఏ చెడు వార్త వినరాదని ప్రార్థించాను. చాలా మంది ధైర్యం చెప్పారు. నేను నా భార్యతో ప్రార్థించుచుండగా నా తవ్ముడు నా కుమార్తె వెాకరించుట చూచి చాలా బాధపడ్డారు. నా స్వకీయులు మమ్ములను నిందించి క్రీస్తును నవ్ముట మానుకోమన్నారు. నేను ఏమ చేయలేను బలవంతం చేసేత మీకే పాపం అన్నాను. నా తల్లి 4వ రోజు ఫోను చేసి కేషమంగా ఉన్నాను అన్నది. అమ్మ కోసం క్రీస్తును వదులుకుందామా అని ఆలోచించి నా భార్యతో చెప్పినప్పుడు వద్దు అన్నది. యోబు వలై నేను చస్తాను గాని దేవుని వదలను అని నమ్మకంగా ఉన్నాను. నా భార్య నమ్మకమును చాలా నిందించారు. నా భార్యను నిందించవద్దు అన్నాను. ఒక నెలగడిచింది. 11 మంది ఉమ్మడి కుటుంబంగా ఉండి నా తవ్ముడితో అన్యోన్యంగా ఉంటా ఇద్దరం కలిసి ఖరచు చేసేవారము. నా తవ్ముడు మా నుండి విడిపోతాను అన్నాడు. నీవు పోవాలనుకుంటే నీ ఇష్టం అన్నాను. నా బ్యాంకు బాలైనసు చూపాను గంటలలో నిరణయించుకున్నాడు. కుటుంబం వేరయింది నాతల్లి ఇల్లు రెండు ముకకలయిందని నిందించింది. షాపు తవ్ముడే చూచుకునేవాడు నాకు ఆసక్తి ఉంది వెండి విగ్రహాలున్నాయి ఏది పంచాలన్న గొడవలంటాయి న్యాయంగా చెప్పాలి నాలో ఉన్న దేవుని ప్రేమను చూపాలి ప్రతి రూపాయిలో నాకు సగం తవ్మునికి సగం ఇచ్చాము. నమ్మకంగా విడిపోయాము.
అబ్రహాము లోతుతో చెప్పినది జ్ఞాపకం చేసుకున్నాను. నీకేది కావాలోతీసుకో మగిలినది నేను తీసుకుంటను అన్నాను. నాలో మంచి లేని నన్ను క్రీస్తు మార్చారు జా�నముచ్చారు. సంతోషంగా విడిపోయాము. అన్నయ్య మోసం చేసాడని అనరాదని చెప్పాను. రెండు వీధులకు పకకన అద్దెకు ఉన్నాడు. షాపులో వ్యాపారం నేను విబభజించాలి అన్నాడు. అంతా తనకే అపపగించాను రెండు షాపులున్నాయి నా నోరు తెరువలేదు. రెండింటిలో ఒకటి తవ్ముడు తీసుకున్నాడు. మరొక షాపు నేను ఉంచుకున్నాను. దగ్గరగా ఉంటే రక్రైస్తవులుగా మార్చగలమని దారంగా వేర }రు వెళ్ళి ఉన్నారు. రెండు షాపులు చూచుకునే భారం తవ్ముడు తీసికొన్నాడు తవ్ముడు చాలా మంచివాడు వాడికి దేవుని రక్షణ కావాలని ప్రారి�ంచాను. మా ఇద్దరి మధ్య వేర భావం ఎవరు గమనించరాదని కోరాను. నా ఆపఫీసులో పని చేసే అటైండరకు నేను యేసును నవ్మానని చెపపలేదు. చేసే పనులలో మంచిని వెదకుతాము. నేను ప్రభువును నమ్మి 4 సంవత్సరాలయింది ప్రతిచోట నా పని మాత్రమే చేయుటకు నేర్పించాడు. నేను అన్యాయంగా డబ్బు తీసుకోను నేను యేసును నమ్మాను. సువార్త చెేపప అవకాశం లభించింది. ఇచ్చేవాడికి లాబభం మగులుతుంది ప్రభువు నన్ను దర్శంచాడు. అందరికీ క్రీస్తును నవ్ముకో అని చ్పెేెవాడిని నా తల్లి నాతో ఉంటనన్నది. దేవుడు తల్లిని స్న్మానించమన్నారు. నా ఇంట్లో పుస్తకాలండవు విగ్రహాలండవు నా తల్లి చాలా బాధపడింది. బటటల మధ్య పుస్తకాలు దాచుకుంటను అన్నది.
నేను అన్నీ పడవేసాను అమ్మకు నా పై ప్రేమ. ఒప్పించి విగ్రహాలు పేసాను. ప్రతి బుధవారం ప్రార్థన సమావేశం కలిగించాను. తెలిసిన వారిని పిలిచి వాక్యం చెప్పించాను. అందరిని పిలిచి మందిరంగా మార్చావని అమ్మ బాధపడింది. ఈ పరిచర్య ఆగిపోవాలి. లేదా నేను వెళ్ళిపోతాను అని అమ్మ అన్నది. నేను ఈ పరిచర్య ఆపను ఒక్క ఆత్మ అయినా రక్షణ పొందాలని ఆశించాను. అప్పుడప్పుడు వచ్చి బుధవారం వాక్యం వినేది. ఎవరినీ మోసం చేయక నిజాయితీగా జీవించే వాడిని. ఆయనను ఆ్రశయించవారు ధనయలు. నేను నమ్మిన దేవునిని ప్రతిచోట ఘనపరచుచూ సేవిస్తున్నాను. కొతత ఆత్మలను రక్షించు భారంతో పరిచర్య చేస్తున్నాను. నా తవ్ముడు కుటుంబం నా తల్లిదండ్రులు రక్షణ పొందలేదు. వారి రక్షణ కొరకు ప్రార్థించండి. క్రీస్తు గొప్ప దేవుడు సజీవుడు అందరూ నన్ను విడిచినా నాకు యేసు చాలను. మీరు కూడా ప్రభువును నమ్మనివారు నమ్మి రక్షణ పొంది పరలోకం చేరాలని నా ప్రార్థన. ఆమేన్.

సాక్ష్యం 22. ఒక హిందా కుటుంబంలో జన్మించాను. శిరీషా అనే పేరుతో
బాల్యం గడిపాను. నా తల్లిదండ్రులు ఎయిడ్్స వ్యాదిితో మరణించారు.
అన్నయ్య, తవ్ముడు ఇల్లు వదిలి ఎటో పారిపోయారు. తాతయ్య మామ
నన్ను ్రేేమించలేదు. ఒంటరిగా అనేక బాధలలో క్రీస్తును నమ్మాను.
ఆ క్రీస్తు నాకు అండగా ఉండి జీవితంలో స్థిరపరచి మంచి వివాహా
జీవితం ఇచ్చారు. ఆదర్శిం గల అతత మామలు భర్తతో 4 సంఘాలు
నడిపిస్తున్నాము.
సిస్టర్ ఎేసతరు గారు, తుని, 7013045518
కేరాఫ్ బ్రదర్ నెహ్ర� గారు, ల్యాంపు మనిపసీట ఫోను నం. 9346428210
లైవ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చియున్నది. యెషయా 60:1
ప్రభువు నామంలో అందరికీ వందనాలు. నా పేరు ఎేసతరు. నా తల్లిదండ్రులు చదువుకోలేదు. తుని దగ్గర ఒక గ్రామంలో బాల్యం గడిపాము. మా నాన్న వ్యాపారం కలిసి రాలేదు. కొద్ది బూమ అమ్మ మమ్ములను ఇంగ్లీషు మీడియం సాకలులో చదివించారు. అమ్మను నాన్న ఇష్టపేవారు కాదు వారి పనులు కలిసి రాలేదు. మామయ్య ప్రాంతం చేరాము. తుని ప్రాంతంలో పాలేతరులో గడిపాము. అకకడ అమ్మమ్మ ఉండేవారు. తాతయ్యకు నేను చదువుట ఇష్టం ఉండేది కాదు. 5వ తరగతి వరకు చదివాను. నన్ను ఎందుకంతగా ద్వేషిస్తున్నారని అమ్మ నన్ను కష్టపడి నర్సీపట్నంలో 10వ తరగతి వరకు చదివించారు. ఇంటరులో చేరాను. నాన్న ఒక తోట కొన్నారు దానిలో నాన్న గారితో అన్న తవ్ముడు జీవించేవారు. నేను అమ్మ పాలేతరు వెళాిము. అకకడ తాతగారు ప్రభువును నవ్మారు. యేసే నిజవెైన దేవుడని సువార్త చ్పెేెవారు. తెలుగు చదువుట రాదు పాటలు పాడుట ప్రార్థించుట తాతగారు నాకు నేర్పించారు నాన్నగారి తోటలో చాలా నషాటలు వచ్చాయి. నన్ను చదివించలేనని నన్ను పాలేతరు వెళ్ళమన్నారు. అమ్మ నాన్నకు ఎయిడ్్స వ్యాదిి ఉందని గుర్తించారు. మందులు లేవు చెన్నై వెళాిము. యేసు అద్భుతాలు చేస్తారని నవ్ముకునేవారున్నారు నేను యేసు గొప్ప దేవుడని మాత్రమే నమ్మాను. మా అన్నయ్య 10 వరకు చదివాడు. ఒక �టలులో పని చేస్తూ మాకు జీతం పంేపవాడు. తాతయ్య తాను బ్రతకుట కష్టం 5 మందిమ మమ్ములను పోషించుటకు చాలా బాధపేవారు 2004లో అమ్మ 2005లో నాన్న చనిపోయారు. అన్నయ్య హెైాదరాబాదు చేరాడు అమ్మ బైంగతో చనిపోయింది. నాతమ్ముడిని తాత పోషించలేనని పంివేసారు. ఆడ్రిల్లను తల్లిదండ్రులు లేరు, తవ్ముడు ఎకకడికి పోయూో తెలియదు. తాతను బట్టి అమ్మమ్మ నేను రక్షణ పొందాము. బాప్తిస్మం తీసుకున్నాము. రక్షణ పొందిన తరువాత అమ్మ దిగులుతో 2 నెలల్లో మరణించింది. నేను ఏకాకినయ్యాను. నేను బాధలు చెప్పుకొనుటకు ఎవరూ లేక ఏడ్చేదానిని. ఒంటరెైన సమయంలో గాయాలు మానసికంగా కృంగదీసాయి. నా బాధలు దేవునితోనే చెప్పుకునేదానిని అమ్మమ్మ నన్ను చాలా ప్రేమగా చూచేవారు. మందిరంలో చేరి దేవునితో చెప్పుకొని ఏడ్చేసరికి మా తాత ఆశపడింది నేను కోరింది మా సంఘసతులు తెచ్చి ఇచ్చేవారు. నన్ను దేవుడు మరచిపోలేదు బాధలు తీర్చి ప్రేమ గల దేవుడు తన చేతులతో నా రూపం చెకిక ఆదరించేవాడని నమ్మాను.
ఆ రోజుల్లో దిగులుతో ఉండి చాలా చికికపోయాను. అతతమ్మ చాలా హీనంగా చూచేవారు పని చేయించేవారు 40 భందెలు నీళుి మోసేదానను, ప్రేమగా మాట్లాడేవారు లేరు, మేనమామ హెైాదరాబాదులో బాగా చాస్తారని ఆశతో వెళాిను. హెైాదరాబాదులో మలాకజిగిరి ఆసుప్రతిలో రిపసప�నిస్టుగా చేరాను. ఇంట్లో పనంతా చేయవలసి వచ్చేది రెండు నెలలు ఉన్నాను చాలా బలహీనంగా మారాను. అన్నయ్యకు ఫోను చేసాను నన్ను తీసురకళుి చాలా బాధలు పడుతున్నాను ఇంటిలో దగ్గుతో చాలా బాధపడుతున్నాను. ఆ రోజుల్లో అన్నయ్య వచ్చి నా బాధ చూచి చాలా ఏడ్చాిడు. వెంటనే పాలేతరు తీసుకొని వచ్చాడు. నన్ను కష్టపడి చదివిద్దామని ఆశించాడు, నాకు అమ్మనాన్నల జబ్బు వచ్చిందని నిందించారు. ఉపవాస ప్రార్థనలు సంఘ ప్రార్థనల ద్వారా కాసత బాగు పడాను. నాకు వారు పాడయిన భోజనం పెట్టేవారు, కనీసం భసకట్లు కొనేందుకు 3రూ కూడా ఉండేవి కాదు. నాకు వివాహా యోగం లేదని నిందించేవారు. అన్నయ్య విశాఖలో అప్పుచేసి కాలేజిలో చేర్పించాడు. అన్నయ్యను చదువుకోమని నేను పాలేతరు వచ్చి చిన్న సాకలులో టీచరుగా చేరాను. నా జీతం పెంచారు దేవుని సన్నిదిిలో గడపసాగాను. నా గమ్యం ఏమ అని ఒక పాస్టు గారు అడిగారు. వారి తవ్ముడు సంబంధం వచ్చి మానుకున్నారు. దేవా నీ చితతమయితే రెండవ సంబంధం కుదిర విధంగా చేయండి లేదా నీ కొరకు అవివాహితగా సేవ చేయగలను అని ప్రార్థించాను. నీవుంటే నాకు చాలు యేసయ్యా అని ప్రార్థించాను. నన్ను పాట పాడమన్నారు ఒక వచనంలో దికుకలేనివారికి సేవ చేయుట దేవునికి ్రపీతికరమన్న భావం వచ్చిన పెద్దలకు నచ్చి సమ్మతించారు. నాకు వివాహామయింది మీటింగులకు అందరిని పిలిపించారు వారితో వెుుదటిగా వచ్చిన సంబంధం పాస్టుగారి తవ్ముడు నన్ను నిరాకరించాడు కాని నేను రెండవసారి వచ్చిన సంబంధం వారి కుటుంబంతో నా గురించి చాలా చెడుగా చెప్పి వివాహం చెడగొటట దలిచారట నా తల్లిదండ్రులకు హెాచ్.�.వి వచ్చి మరణించారని నాకు కూడ ఆ వ్యాదిి ఉండవచ్చినియు పరీకషలు చేయించి దృడిడపరచుకున్నారట, మాకు తరువాత చెప్పారు. మాకు కొన్ని పరిచర్యలు అపపగించారు. మా తాతగారు పిలిచి మాట్లాడారు. మా అమ్మమ్మ చనిపోయారు తాత బలహీనమయయారని ఆయన సంఘం మాకు అపపగించారు. నేను మా మనుమరాలిని పిలిచాను. గాని నేను నా ఆస్తి ఇవవానని తాతయ్య బయలుపర్చారు వెంటనే అతతగారింటికి తిరిగి చేరుకొన్నాను.
స్తుతి స్థితిని మార్చును గనుక మా మామ గారు నన్ను ప్రార్థించరాదన్నారు. ఆటంక పర్చారు ఒక విశ్వాసి ఇంటిలో ప్రార్థించాను. తాతగారు మరణించారు మామయ్య దగ్గర ఉన్నాను. దేవుని సేవ చేయాలని నాకు ఆశ ఉండేది, ఒక సంఘసతుడు సరభయలను తీసుకొని విడిపోయారు. నేను ఉన్నవారితో ప్రత్యేక స�లంలో సేవ ఆరంభించాలని దర్శినం ఆధారంగా ప్రారంభించాము. ఆరాధన మందిరం ఒక అంతస్తు కటాటము. }రివారు ఆటంకం కలిగించి ఆరాధన చేయరాదన్నారు. చేసేదేమ లేక విశ్వాసుల ఇంటిలో ఆరాధన ప్రారంభించాము. ఉపవాసముండి ప్రారంభించాము. కింద కాదు పైన ఆరాధన కొనసాగించాలని ప్రభువు తెలిపారు కలల ద్వారా ప్రభువు మాట్లాడేవారు. వెుుదటి అంతస్తు కట్టినవార పైన స్లాబ్ వేద్దామని ముందుకు వచ్చారు డబ్బు లేకుండానే ఒప్పుకున్నాను. ఇంకా పూర్తి కాకపోయినా ఆరాధన కొనసాగించాము. ఏనాడో పారిపోయిన తవ్ముడు నన్ను ఫోను చేసి పలకరించాడు. నా గురించి తెలసుకొని మా ఇంటికి వచ్చాడు తవ్ముడు రక్షించబడి బాప్తిస్మం తీసుకున్నాడు. నా భర్తకు నాకు తవ్ముడున్నాడని తెలియదు. మంచిగా ప్రేమించి రక్షణ మారగం గురించి తెలిపారు. తవ్ముడు నేడు అస్సాంలో మంచి ఉద్యోగిగా ఉన్నాడు. మమ్ములను అకకడికి ఆహావానించాడు చిన్న వయససులో చెదరిపోయిన మమ్ములను దేవుడు సమకూర్చారు. విమానం ఎకికంచి ఘనపర్చారు, మా తవ్మునికి మంచి అవ్మాయితో వివాహం జరిగింది. నాకు దేవుడు మంచి పరిచర్యనిచ్చాడు. 4 మందిరాలనిచ్చి దీవించారు. నా భర్త వివాహామయయాక అన్నీ నేర్పించారు. వాక్యం బోదిించడం నేర్పించారు చాలా విషయాల్లో నన్ను ప్రోత్సహించారు. ఉదయం 6 నుండి సాయంత్రం వరకు సేవలో �నమయయాను. నా తల్లిదండ్రులు లేకపోయినా మా మామగారు మమ్ములను ప్రేమగా చూచుకునేవారు. బభక్తిగల మామగారిని ఇచ్చాడు.
నా భర్త ఉన్నత వెైన ఆశయాలు గలవాడు, ఆయన ఉదే�శ్యంతో దేవుడు పై రూపం కన్నా అంతరంగం చాస్తారని నమ్మేవాడు. నా దీన స్థితిని ఎరిగినవారు నన్ను అంగీకరించి దైవికంగా నిలబైట్టి పరిచర్యలో కొనసాగు ధన్యతనిచ్చారు. ఎన్నికలేని నన్ను క్రీస్తు అంచెలంచెలుగా దీవించి నాలుగు సంఘాలు నడిపించే ధన్యతనిచ్చారు ఆ దేవునికే స్తుతి మహిమ కలుగును గాక. ఆమేన్.